Part 8 of 14

స్వప్నములు మరియు దర్శనములు – భాగము 6 (పుటలు 58–67)

స్వప్నములు మరియు దర్శనములు – భాగము 6 (పుటలు 58–67)

36. యోసేపు కల ( మత్తయి 1 : 20,25)

ఈ కల రాకముందు యోసేపు తన జీవితములోని ఒక సమస్యను పరష్కరించుటకు ప్రయత్నించుచున్నాడని గమనించుము.

20 వచనము తనకు కలలో ఎవరు కనిపించెను ?

20,23 వచనము ఇక్కడ దేవదూత ఏమి చేయుచుండెను 7 మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన

సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

24 వచనము ఈ కలకు యోసేపు యొక్క సమాధానమేమిటి 7

37. యోసేపుకు వచ్చిన రెండవ కల (మత్తయి 21: 3-15 )

13 వచనము తన కలలో యోసేపుకు ఏమి జరిగెను ?

ఇక్కడ ఉపయోగించబడిన భాష , పదముల అనువాదమా లేక చిత్రముల ద్వారా సూచించబడినదా లేక రెండునా ?

14 వచనము దీనికి యోసేపు సమాధానమేమిటి ? 15 వచనము ఈ కలకు విధేయత చూపినందుకు ప్రవచనము నెరవేరబడెనని గమనించుము.

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

స్వప్నములు మరియు దర్శనములు

38. యోసేపుకు వచ్చిన మూడవ మరియు నాలుగవ కల( మత్తయి 2: 19-23 ) ఈ కలలో యోసేపుకు ఎవరు కనిపించారు ?

ఈ కలకు సమాధానమేమిటి ?

ప్రవచనము నెరవేరబడుట గమనించుము

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

39 .రూపాంతరపు Sod DS దర్శనము ( మత్తయి 17: 1-9 ) 1 వచనము ఇది ఏ ప్రాంతములో జరిగెను 7

2 వచనము శిష్యులు ఏమి చూచిరి ?

3 వచనము వారు ఇంకా అక్కడ ఏమి చూచిరి ?

5 వచనము ఇంకా ఇక్కడ ఏమి జరిగెను ? 6 వచనము శిష్యుల సమాధానమును గమనించుము

7 వచనము యేసు సమాధానమును గమనించుము

8 వచనము శిష్యులు ఏమి చూచిరి ? 9 వచనము యేసు ఈ అనుభవమును ఎలా పిలిచెను ?

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

స్వప్నములు మరియు దర్శనములు

40. అంత్యదినములను గూర్చిన ప్రవచనమేమిటి ( అపొ. కా 2: 17) 17 వచనము ఆఅంత్యదినములలో ఏమి కుమ్మరించబడును

దీనికి సహవాసముగా ఏమి అనుగ్రహించబడును ?

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

Al. దమస్కు మార్గములో సౌలుకు అనుగ్రహించబడిన దర్శనము (అపొ. కా 9: 1-9) 3 వచనము ఏమి జరిగెను 7.

4 వచనము ఏమి జరిగెను ?

22:9 తన చుట్టూ ఉన్నవారు ఆ స్వరమును అర్థము చేసికొనిరా 7 5 వచనము ఏమి జరిగెను 7

26:19 ఈ అనుభవమునంతా పౌలు ఏమని వివరించుచున్నాడు 7

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

42. అననియాకు SOAS దర్శనము (అ.కా 9 10-19 )

10 వచనము దర్శనములో అననియాకు ఎవరు కనబడిరి గ స్వప్నములు మరియు దర్శనములు

10 వచనము ఏమి జరిగెను ?

12 వచనము దేవుడు ఏమి చెప్పుచున్నాడు 7 17 వచనము ఏమి జరిగెను ?

18 వచనము దీని పర్యావసానమేమిటి 7

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు Sow మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

43. కొర్నెలీ మరియు పేతురు SOAS దర్శనములు(అపొ. కా 10 :1-48) 1,2 వచనము SSO ఎలా చిత్రీకరించబడెను ?

3వ వచనము తనకు ఏమి జరిగెను ?

4-6 వచనము కొర్నాలి ఏమి చేసెను?

7,8 వచనమప ఏమి జరిగెను?

9,17-23 వచనములు ఈ దర్శనము జరిగిన సమయమును గమనించుము

10-16 వచనములు పేతురుకు ఏమి జరిగెను ?

10-16 వచనములు స్వప్నములు మరియు దర్శనములు

21వచనము పేతురు సమాధానమేమిటి ?

44-48 వచనములు దీని పర్యవసానమేమిటి గ

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

4,4. SPOS IAPS? SOAS దర్శనము(అపొ.కా 16: 6-11)

6-8 వచనము ఈ దర్శనము ముందు ఏమి జరిగెను గ

9 వచనము ఏమి జరుగుచున్నది 7

10 వచనము వారు ఏమని నిర్ధారించిరి గ

11 వచనము పౌలు సమాధానమేమిటి ?

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

45.కొరింథీలో ఉన్నప్పుడు పొలుకు కలిగిన దర్శనము (అపొ,కా 18: 1-11) 1-8 వచనము ఈ దర్శనమునకు ముందు ఏమి జరిగెను ?

స్వప్నములు మరియు దర్శనములు

9వచనము DD జరిగెను?

10 వచనము ఈ దర్శనములోని ముఖ్య మైన భాగమేమిటి ?

17/7 వచనము పౌలు సమాధానమును గమనించుము:

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

46. యోహానుకు SOAS దర్శనము ( (ప్రకటన (గ్రంధము)

22 అధ్యాయములన్నియు దర్శనము ద్వారా అనుగ్రహించెను.పైన చెప్పబడిన రీతిగానే మీరు మీ కోరిక చొప్పున ఈ (గ్రంథ పఠనము చేయుటకు మిమ్మును ప్రోత్సహించుచున్నాను.

47.మరి ఎక్కువ పరిశోధన కొరకు :

ప్రవక్తల ద్వారా కలలు మరియు దర్శనములను గూర్చి కొంచెము వివరణ మాత్రమే ఇయ్యబడినందున ఈ ఆఅంశముమై మీరు ఇతర పుస్తకములు చదువగలరు. మరియు క్రింద ఇయ్యబడిన పదములను జాగ్రత్తగా చదువగలరు.

దర్శనము (ప్రకటన తన్మయత్వము చెందుట ఆత్మలో చూచుట (గ్రహించుట పారివశ్యము ప్రకటన తన్మయత్వము చెందుట ఆత్మలో

మారని దేవుడు - నేటి కలలు

దేవుడు కలల ద్వారా మనతో మాటలాడుటను కొనసాగించు విషయము నాలో ఆశ్చర్యము కలిగించుచున్నది.మన కలల ద్వారా వచ్చు దేవుని స్వరము యొక్క శక్తిని చూపించు అనేక కలలు క్రింద మీకు అనుగ్రహించబడినవి.

స్వప్నములు మరియు దర్శనములు

సంరక్షణను అనుగ్రహించు కల :

నేను బాల్యములో ఉన్నప్పుటినుండే,నాకు కలల యందు అవగాహన కలదు.నాకు ఐదవ సంవత్సరము ఉండగానే , నేను నింద్రించచు సమయములో అసక్తికరమైన విషయములను గూర్చి కలలు కనేవాడిని.ఆ వయస్సులోను దేవుడు నా జీవితములో కలల ద్వారా ప్రభావమును చూపుచుండెను.ఆయన నా జీవితములో రాబోవు విపత్తును గూర్చి ముందుగానే కలల ద్వారా తెలియజేసి తన దివ్య మైన హస్తమును నాకు కాపుదలగా వుంచెను.

ఒక మారు నేను కొండ ప్రాంతములో ప్రయాణము చేయుచుంటిని.అప్పుడు నేను ఆ కొండపై నుండి క్రిందికి ప్రయాణము చేయవలదని నా కలలో హెచ్చరించబడితిని.అట్లు చేసిన యెడల గొప్ప విపత్తు నుండి నన్ను నేను కాపాడుకొనెనని ఆ కల నాకు చెప్పు చుండెను.

నాతు కల వచ్చిన మరుసటి దినమున నేను నా స్నేహితులతో కలసి ఆటలాడుకొనుటకు ఒక కొండ ప్రాంతమునకు చేరితిని.ఆ సమయములో పరిశుద్దాత్మ నాకు వచ్చిన ఈ కలను గుర్తు చేసెను.అప్పుడు నేను వెంటనే YS బండి నుండి దిగి ప్రక్కకు వచ్చితిని.నేను చూచు చుండగా

‘Sledge బండి ఆ కొండపై నుండి క్రిందికి జారిన వెంటనే ఒక కారు DAD ఢీ కొని దానిని పూర్తిగా నాశనము చేసెను.అప్పుడు నన్ను నేను నమ్మలేక ఆశ్చర్యచకితుడనైతిని.ఆ తరువాత అనేక సంవత్సరములు గతించినను దేవుడు ఒక కల ద్వారా నాకు ఆపద సంభవించకుండా కాపాడిన ఈ సంఘటనను నేను ఎన్నడును మరువలేను.

జోహన్నా 65)( Johanna Shurn): రక్షణను (ప్రోత్సహించు కలలు :

ఆమెకు ఈ కల వచ్చిన సమయానికి airdAmy) భౌద్ధ మతమును ఆచరించుచున్న ఒక వియత్నామి యౌవనస్తురాలు.తనను దత్తత తీసుకొన్న తన తల్లి దండ్రులతో పాటు కై)స్తవ గృహములో ఒక సంవత్సరము నుండి నివసించుచుండెను.అప్పుడు ఆమె పుల్‌ గాస్పల్‌ టాబెర్నాకల్‌ అను సంఘములోని సభ్యురాలాయెను.ఈ టాబెర్నాకల్‌ కు సంబంధించిన ఒక డేకేర్‌ పాఠశాలలో పనిచేయుచుండెను.

ఇది తనకు కలిగిన SO:

నా కలలో నేను వినుత్నంలో నా చెల్లెళ్ళతో పాటు వుంటిని.మమ్మల్ని స్వప్నములు మరియు దర్శనములు

గాయపరచవలెనని ఒక వ్యక్తి మమ్మును వెంటాడు చుండెను.ఆయన మమ్మల్ని చంపవలెనని ప్రయత్నించి మా చెల్లెళ్ళలో ఒకరిని చంపెను.అప్పుడు 3 సంవత్సరముల వయస్సు వున్న మా చెల్లిని ఎత్తుకొని ఆ వ్యక్తి నుండి మేము తప్పించుకొనుటకు ప్రయత్నించితివి.అప్పుడు మాచుట్టు చిన్నవైన తెల్లని జంతువులు వచ్చి చేరెను(గొత్రైలు).మేము అటు ఇటు పరిగెత్తుచుంటిమి.కాని మేము ఎక్కడికి వెళ్ళినను వ్యక్తి కన్నులనుండి మేము తప్పించుకొనలేక పొతిమి.అప్పుడు నా చిన్న చెల్లి ఆకాశము వైపు తన చేయి చూపించి

ఇట్లనెను. మనము పరలోకమునకు వెళ్ళాదము నిశ్చయముగా అక్కడ దేవుడు మనలను

(? (?

కాపాడును." మొదట నేను నిరాకరించినను తరువాత " మనము వెళ్ళెదము " అని చెప్పితిని.అప్పుడు నేను మరియు నా చెల్లి పరలోకమునకు వెళ్ళగా అక్కడ దేవుడు చూచితిమి.దేవుడు మమ్మును రక్షించెను.ఆ సమయం మొదలకొని ఆ వ్యక్తి మమ్మును పట్టుకొనుటకు ప్రయత్నించి మమ్మును తాకలేకపోయెను,పట్టుకొనలేకపోయెను.నేను నాకు వచ్చిన ఈ కలను మా అమ్మతో పంచుకొనగా అప్పుడు ఆమె నన్ను యోహను వ్రాసిన పత్రికలో 10వ అధ్యాయములో ఉన్న మంచి కాపరి ఉపమానమును చదువమని ప్రోత్సహించెను. నేను 6న్నడును పరిశుద్ద (గ్రంథమును చదవకపోయిన దేవుడు దానియందలి ఉపమానమును కల ద్వారా నాకు తెలియచెప్పిన ఈ సంఘటనను నేను విశ్వసించలేక పోతిని. కాని నాతల్లిదండ్రులు, దేవుడు నన్నుేమించుచున్నాడు. కాబట్టి నన్ను కాపాడుటకు తన మందలో చేర్చుకొనుటకు ఇష్టపడుచున్నాడని నాకు తౌలియపర్చుటకు ఈ కలను అనుగ్రహించెనని చెప్పి నా తల్లిదండ్రులు నాకు ఆదరణ కలుగజేసిరి.

యేసుని నా హృదయములోనికి ఆహ్వనించుటకు ఇష్టపడుచున్నావా. అని మా అమ్మ అడిగింది.

"లేదు, నేను దీని గురించి ఆలోచించవలెను" అని సమాధానము చెప్పితిని బుద్ధిని మరచిపోవలెనను తలంపు నాకు వచ్చినప్పుడెల్ల నాలో ఏదో తెలియని ఒక ఆందోళన నన్ను సురక్షితముగా అమెరికా దేశమునకు చేర్చుమని బుద్దుని ప్రార్టించినపుడు ఆయన నాకు సమాధానము దయచేసెను. నేను ఆ రాత్రి పడకలోనికి వెళ్ళకముందు యేసుతో మాటలాడి నాకు వచ్చిన కల యొక్క మర్మమును తెలియచెప్పుమని యేసుని అడగమని మా అమ్మ నాతో చెప్పింది. నేను ఆ ప్రకారమే చేసెదనని తనతో చెప్పితిని. నేను నిద్రించక ముందు నా కొరకు ఏదైన క్రియ జరిగించుమని యేసుతో చెప్పెదను మరి ఆ ప్రకారమే తాను జరిగించిన యెడల అప్పుడు నేను ఆయన యందు విశ్వాసముంచెదనని నేను ఆమెతో చెప్పితిని. ఆ రాత్ర

నా పడక దగ్గరకు వెళ్ళకముందు" యేసు నీ ఉనికి నిజమైనదైతే మరియు నేను నిన్ను తెలుసుకొనుట నీ ఉద్దేశమైతే నాకు ఈ రాత్రి లూజియానా లో ఉన్న నా స్నేహితుని గురించి ఒక కల అనుగ్రహించుము అని ప్రార్టించితిని .మరి ఆయన నా మొరను ఆలకించెను. మరుసటి దినము కార్యలయము దగ్గరకు విడిచిపెట్టుటకు వచ్చిన మా అమ్మతో నేను ఇలా స్వప్నములు మరియు దర్శనములు

మాట్లాడితిని. "నేను చేసితిని నేను ఆ పని చేసితిని, నేను యేసును నా హృదయములనికి

ఆహ్వానించితిని " దేవుడు నాకు ఒక కల అనుగ్రహించి ఆ కలలో నా స్నేహితుడు మన గృహమునకు వచ్చుట చూచితిని అని నేను మా అమ్మకు తెలియచేసెను. నాకు మహ సంతోషము కలిగెను. నేను నా కార్యలయములో ఉన్న వారికి నేను చాలా చెప్పితిని, నేను బుద్దుని విశ్వసించేవాడిని. కాని ఇప్పుడయితే నా హృదయములో యేసు ఉన్నాడు ఆహ ఇది ఎంత అద్బుతము.

యామి పోర్టర్‌ (Amy POrter)

చివరి భాగము :

విశ్వవిధ్యాలయములో విధ్యర్థులకు దేవుని స్వరమును విని ఆయనతో సంభాషించుటకు బోధించుచున్న ఒక అధ్యాపడుకు, తమకు గత ఆరు మాసములుగా SOAS కలలను జాగ్రత్తగా ఒక పుస్తకములో పవ్రాయుచు వాటిపై తమ దృష్టని కేంద్రీకరించి యున్నవారు ఇట్టి అనుభాతిని పొందెదరని తెలియజేయును. ఇది దేవుని సువార్త ప్రకటనకు ఒక నూతనమైన ద్వారమును తెరచును.

స్వస్థతను ప్రసాదించు కల :

అనేక సంవత్సరాల క్రితము నాకు ఒక భయంకరమైన కల వచ్చెను.దాని భావము నాకు తెలియలేదు.చివరికి నేను అసహనము పొంది దీని మర్మమును తెలియజెప్పమని దేవుని వేడుకొంటిని.మరియు నా జీవితములోని ఈ భాగమును స్వస్థపరచుమని కోరితిని. మరి ఈ నా (ప్రార్ధనలకు పరియావసనముగా , నా జీవితమును ఆయన స్వస్థపరచెను మరియు ఈ కల యొక్క విలువను నేను తెలుసుకొనుటకు సహాయము చేసెను.ఈ ప్రకారము నా జీవితముతో దేవుని చిత్తనుసారముగా స్వస్టత,నడిపింపు మరియు సమస్తమును సమతుల్యమయెను.

భయంకరమైన కల :

నేను నా వాహనములో ప్రయాణము చేయుచున్నాను. మరియు కొందరు చిన్న పిల్లలు ఆ రోడ్డు చివర ఆడుకోనుచున్నరు.ఆ వాహనము పిల్లలను & కొని గాయపర్చెను.వారు బాగా గాయపర్చబడి రక్తపు మడుగులో పడియుండిరి.నేను ఆ పిల్లలకు సహాయము చేయుటకు ఆ వాహనమును నడిపించుచున్న వాడిని ఆగమని కోరినను ప్రయోజనమేమియు లేకపోయెను. స్వస్థపరచు కల :

స్వప్నములు మరియు దర్శనములు

ఈ కల కూడా ఆ భయంకరమైన కలవలే ప్రారంభమాయెను.ఈ సారి నేను వాహనమును నడుపుచున్నవాడిని ఆగమని ప్రాధేయపడిన తరువాత ,తిరిగి నేనిట్లంటిని మరియు నేను ఆ వాహనములో నుండి క్రిందికి,.దూకగా,దొర్లుకొనుచు వెళ్ళి గడ్డిలో పడితిని.నా మోకాళ్లు కొట్టుకొనిపోయెను.చేతులకున్న పై చర్మము వలుచుకొనిపోయెను , మరియు నా నొసలు రక్తపూరితమాయెను.కాని నేను వెంటనే గాయపడిన పిల్లలు మరణించకూడదని ప్రార్ధించుచు. వారి కొరకు వెదకుట మొదలుపెట్టితిని.చిరికి నేను ఒక పిల్లవాడిని కనుగొంటిని.తనకు కలిగిన గాయముల కొరకు నేను ఏడ్చుచూ తనను నా కౌగిలిలోనికి చేర్చుకొంటిని.ఆ పిల్లవాడు మురికిగా గాయపర్చబడి యుండెను.తన ముఖము రూపము లేకుండ ఉండెను.కాని నా హృదములో ఆ పిల్లవాడి కొరకు [ప్రేమ నిండుకొనెను.దగ్గరలోనున్న కొలను వద్దకు నేను తనను తీసుకొని వెళ్ళితిని.నేను తన శరీరమును ఆ నీటిలో శుభ్రపరచితిని,తన బట్టలు తీసుకొని ఆ చిన్న శరీరమునులకప్పితిని.తనను నా ఉదర భాగము దగ్గరకు చేర్చుకొని ఆ చిన్నపిల్లవాడు సజీవముగా ఉండవలెనని ప్రార్థించితిని.నేను వాడిని ఈ ప్రకారము చాకు చుండగా వారు ఆశ్చర్యకరమైన రీతిలో వాడు వృద్ది చెందుచుండెను.నా కనుల యెదుట కేవలము ఒక్క రోజులోనే వాడు నేలపై ప్రాకిన తరువాత పరుగెత్తి సీతకోక చిలుకలను పట్టుకొని చెరువులో చేపను పట్టు HOTS వలె మారి యవ్వనుడి వలె వృద్ది చెందెను.తాను ఎంతో సౌదర్యవంతుడను ,అదరించు , WA) MS స్వభావము గల పురుషుడి వలె మారెను.వాడు ఈ విధముగ బలమైన , ఆరోగ్యవంతమైన యౌవ్వనస్తుడుగా మారినందుకులనా హృదయము తన పట్ల (OsHS నిండుకొనెను.నేను తాను వృద్ధి చెంది పరిపక్వతలోనికి నడిపించబడుటకు చేసిన ప్రయాస నాకు తెలుసు.

ఈ యవ్వనుడు నా తట్టు తిరిగి నా చేయి పట్టుకొని తనతో నడువమని నిన్నహ్వనించెను.అందమైన పూల తోటలోనికి మేము నడిచి వెళ్ళితిమి.దాని మధ్యలో రాళ్ళ పై నుండి పారుచున్న స్పటికము కన్న స్పష్టమైన నది ప్రవాహముండెను.

ఈ యవనస్తుడు ఆ నీటిలోనికి వెళ్ళిపోవుచుండెను.ఎంతటి ఆశ్చర్యకరమైన

అనుభూతి frp నుండి నీళ్ళు పారుచున్నట్టు నాకనిపించెను.మేము ఈ నీళ్ళ ద్వారా ప్రయాణము చేసి ఒడ్డుకు చేరుకొంటిమి.అక్కడ మా ఇరువురి కొరకు పోడవైన తెల్లని దుస్తులు ఉంచబడెను.మేము వాటిని తొడుగుకొని నేలపై పరచి ఉన్న దుప్పటి యొద్దకు నడిచి వెళ్ళితిమి.ఆ దుప్ప్రటిపై బుట్టలో పండ్లు మరియు ఒక పళ్ళెములో జున్ను ఉంచబడి యుండెను. మేము భోజనము చేసిన తరువాత కొంతసేపు నడచుటకు లేచి నిలువబడితిమి.నేను నా అక్కున జేర్చుకొన్న కొద్ది సమయములోనే యవ్వనుడి వలె మారిన ఇంత బాధ్యత కలిగిన ఈ పిల్లవాడు మూడు అను నేను ఆశ్చర్యపోయితిని.మరి నేను

చూడలేకపోయిన ఇతర పిల్లలకు ఏమి జరిగెను 7 వారు ఎక్కడ ఉన్నారు Parc సురక్షితముగా

ఉన్నారా 7వేంటనే వాతవరణము చల్లబడి అక్కడ సూర్యుడు అస్తమించుచుండెను.నేను మరియు ఆ యవ్వనస్తుడు విశ్రాంతి తీసుకొనుటకు పరుండితిమి.నాకు మెలకువ వచ్చిన

↑ Back to top

↑