Part 14 of 14

స్వప్నములు మరియు దర్శనములు – భాగము 12 (పుటలు 118–118)

స్వప్నములు మరియు దర్శనములు – భాగము 12 (పుటలు 118–118)

తరాల పాపాలను, శాపాలను తొలగించుకొనడం భక్తిహీనతగల ఆత్మ బంధాలను త్రెంచుకొనడం ప్రతికూలభావాలను మార్చుకొనడం

అంతరంగ ప్రమాణాలను గద్దించడం

పరలోకపు చిత్రాలను/దర్మనాలను పొందడం

దయ్యాలను వెళ్ళగొట్టడం క్రీస్తుయేసునందలి జీవమునిచ్చు ఆత్మ

ఈ ప్రార్ధనలన్నింటిని ఉపయోగించి హృదయ స్వస్థతను జరిగించగలవు. నీ సమస్యలను కార్య నిర్వహణ పత్రం (Contributing Strands Worksheet) ద్వారాను, ఒక ఆత్మీయ సలహాదారుని నడిపింపులో సరిచేసుకొనగలవు.

హృదయమును స్వస్థపరచు ప్రార్థనలు అను తమ పుస్తకములో మార్కు మరియు పాట్టి విర్‌క్లర్‌ అంతరంగ స్వస్థత, విమోచనలను గూర్చిన ఆచరణీమైన బోధన సామగ్రిని అందించారు. ఈ పుస్తకము నిజముగా అమూల్యమైనది... దీనిని ఉపయోగించుట వలన Py QsQS నూతన మార్పులు కలుగుతాయి. జాన్‌ సాండ్లోర్డ్‌, ఇలైజా హౌస్‌ యొక్క సహ వ్యవస్థాపకుడు

అద్భుతమైన ఈ పస్తకముద్వారా పాప్టర్లు, ప్రజలు నూతన పరిపూర్ణతను సంతరించుకొని, సత్యము యొక్క రెండు రూపాలైన శిష్కరికము, స్వస్థత అనువాటిని గ్రహిస్తారు. ... పీటర్‌ హారోబిన్‌, ఇంటర్షేషనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఎల్లెల్‌ మినిస్ట్రీస్‌, OBS God, ఇంగ్లాండు.

క్రీస్తు శరీరానికి విస్తతంగా ఉపయోగపడడానికి అవసరమైన ప్రత్యక్షత, అవగాహనను అందించే ఈ పరిచర్మ్యనుబట్టి మేమెంతో ఆనందిస్తున్నాము. విర్‌క్లర్స్‌ ఈ ప్రత్యక్షతలను ఆచరణీయమైన, సులభమైన రీతులలో దీనిని అందించారు. ఆసక్తిగలవారు దీని ద్వారా స్వస్థతను, స్వాతంత్ర్యాన్ని ప్రభువునుండి పొందగలరు. చెస్టర్‌ మరియు బెట్టీ కిల్‌స్ట్ర ప్రాక్సైమింగ్‌ హిజ్‌ వర్డ్‌ మినిస్తీస్‌ యొక్క వ్యవస్థాపకలు, పర్యవేక్షకులు.

“Speaking To the Purposes of God For This Generation and for The Generations To Come”

P.O. Box 310 Shippensburg PA 17257

↑ Back to top

↑