Part 6 of 14

స్వప్నములు మరియు దర్శనములు – భాగము 4 (పుటలు 38–47)

స్వప్నములు మరియు దర్శనములు – భాగము 4 (పుటలు 38–47)

3 వచనము కలలో అభిమెలెకుతో ఎవరు మాటలాడెను ?

4-7 వవచనము ఏమి జరుగుచున్నది 7 8-9 వచనము ఈ కల జవాబు ఎమిటి ?

17,18 వచనము దీని పర్యావసానమేమిటి గ

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

3. యొకోబు యొక్క నిబంధన కల ( ఆది.కా 28 : 10-22 )

12 వచనము ఉపయొగించబడిన చిహ్నములేవి ?

13-15వచనము ఈ సందేశములోని ముఖ్య మైన విషయమేమిటి ?

ఈ సందేశములోని ముఖ్యమైన విషయమేమిటి ?

16-22 వచనము ఈ కలకు యాకోబు జవాబేమిటి ?

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా గ

4. మేకలను గురించి యాకోబుకు వచ్చిన కల ( ఆది.కా 31 : 10-29)

10 వచనము యాకోబు క్రియలను గుర్తించుము స్వప్నములు మరియు దర్శనములు

10-16వచనము ఇక్కడ ఉపయోగించబడిన భాష , పదముల అనువాదమా లేక చిత్రముల

ద్వారా సూచించబడినదా లేక రెండునా ? 17 వచనము యాకోబు జవాబు ఏమిటి 7

24 వచనము ఏమి జరుగుచున్నది ?

29 వచనము లాబాను జవాబు O27

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

5. యోసేపు చిన్నతనములో వచ్చిన కల ( ఆది.కా 37 :1-11)

6 వచనము యోసేపు తన కలను పంచుకొనుటకు జాగ్రత్త చూపలేదని నీవు

విశ్వసించుచున్నావా గ

7-9 వచనములు యోసేపు కలలో క్రింద చెప్పబడినవి ఏ విషయమును సూచించుచున్నది ? యోసేపు పన

తన సహోదరుల పనలు సూర్యుడు చంద్రుడు సాష్టాంగ పడుట పండ్రెండు నక్ష 'త్రములు ఇక్కడ ఉపయోగించబడిన భాష , పదముల అనువాదమా లేక చిత్రముల ద్వారా

సూచించబడినదా లేక రెండునా ? 8,10,1] వ చనముల జవాబు ఏమిటి ?

స్వప్నములు మరియు దర్శనములు

ఇక్కడ ఇవ్వబడిన వ్యతిరేకమైన జవాబు యోసేపు తన కలలు వివరించుటకు జాగ్రత్తను చూపలేదని తెలియజెప్పుచున్నది.

ఆది.కా 42 : 6-9 ఈ వివరణ యొక్క ఖశ్చితమైన అర్ధమును గమనించుము.

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన

సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

6. పానదాయకుడు మరియు భక్ష్యకారుడికి వచ్చిన కలలు ( ఆది.కా 40 :1-23 )

8 వచనము సమస్య సహయము ఏమిటి ?

పరిష్కారమేమిటి 7 9-19వచనము ఈ కలలో క్రింద చెప్పబడిన విషయములు ఏమి సూచించుచున్నవో

వ్రాయుము ? మూడు కొమ్ములు ఫరో చేతిలో ఆ పాతను ఉంచుట మూడు గంపలు

తలమైనున్న గంపలోని వాటిని పక్షులు భుజించుట ఇక్కడ ఉపయోగించబడిన భాష , పదముల అనువాదమా లేక చిత్రముల ద్వారా సూచించబడి

నదా లేక రెండునా?

20,21 వచనము దీని పర్యవసానమేమిటి 7 మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన

సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

స్వప్నములు మరియు దర్శనములు

7. ఫరోకు వచ్చిన కల ( ఆది.కా 41: 1-49 )

8 వచనము రెండు సమస్యలను గమనించుము

16 వచనము ఈ కలకు ఎవరు అర్థము చెప్పుచున్నారు ?

25 వచనము ఈ కల దేని గురించి చెప్పుచున్నది 7 26-32 వచనము ఈ కలలో క్రింద చెప్పబడిన విషయములు ఏమి సూచించుచున్నవిః ఏడు మంచి ఆవులు మరియు మంచి చెవులు చిక్కిన ఆవులు మరియు చిక్కిన చెవులు కల మాటి మాటికి వచ్చుట ఇక్కడ ఉపయోగించబడిన భాష , పదముల అనువాదమా లేక చిత్రముల ద్వారా

సూచించబడినదా లేక రెండునా ?

33-36 వచనము యోసేపు ఏ క్రియ చేయవలెనని చెప్పెను ? 37-49 వచనము వానికి ఫరో జవాబు ఏమిటి ?

8. ఐగుప్తునకు వెళ్ళవలెనని ఇశ్రాయేలును ప్రోత్సహించబడుట ( ఆది.కా 46 : 1-7 )

2 వచనము కల మరోక రకముగా ఎల పిలువబడును ? 3 వచనము కల యొక్క ఉపదేశమేమిటి ? 2-4 వచనము ఇక్కడ ఉపయోగించబడిన భాష , పదముల అనువాదమా లేక చిత్రముల

ద్వారా సూచించబడినదా లేక రెండునా ?

5-7 వచనము ఇశ్రాయేలు జవాబు ఏమిటి ? మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన

సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

స్వప్నములు మరియు దర్శనములు

9.కలలను గురించి దేవుడు చేసిన ప్రకటన ( సంఖ్య.కా 12: 6-8)

6 వచనము దేవుడు తనకు తాను తన ప్రవక్తకు ఏలా కనపర్చుకుంటాడు ?

7-8 వచనము మోషే తో దేవుడెలా మాట్లాడెను ?

దేవుడు క్లెంస్తవులతో కూడా ఈ మూడు మార్గాలలోనే మాట్లాడునని తలంచుచున్నారా ?

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

10. బిలాము యొక్క (ప్రవచనము ( సంఖ్యా.కా 24: 1-25 )

3 వచనము బిలాము ఎలా వర్ణించబడ్డాడు గ

కన్నులు తెరువబడిన వ్య క్తి "అనగా నాకు ఏమి అర్ధ మైనది ?

ఈ సామర్ధ్యమును మనలో సపెంపొందించగలమా గ

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

స్వప్నములు మరియు దర్శనములు

11. కలలకు తీర్పు చెప్పు న్యాయము ( ద్వితి 13: 11-5)

1,2 వచనము మీరు వినకూడని లేక వెంబడించకూడని కలలు కనువారి యొక్క లక్షణములను వ్రాయుము 3 వచనము ఈ పరిస్థితి ద్వారా దేవుడు ఏమి చేయుచున్నాడు

దీనికి నీ సమాధాన మేమిటి ?

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

5 వచనము అట్టి వారికి ఏమి జరుగునని న్యాయము చెప్పుచున్నది 7

12. గిద్యోనును ప్రోత్సహించిన కల ( న్యాయాధిపతులు 7 : 9-18 )

9 వచనము దేవుడు ఏమి చేయుచున్నాడు ? 13,14 వచనము ఈ క్రింది విషయములో ఏమి సూచించుచున్నవో వ్రాయుము రొట్టముక్క

ఇరుక్కోవటం గుడారము SoD పరువబడుట

15 వచనము గిద్యోను సమాధానమేమిటి ?

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

స్వప్నములు మరియు దర్శనములు

13. సౌలు దేవుని విచారించుట( సమూయేలు 28 : 6)

6 వచనము ఆయన వద్దకు వచ్చిన వారికి దేవుడు ఏ మూడు మార్గములలో సమాధానము చెప్పును ?

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

14. సొలొమోను కు వచ్చిన కల ( రాజులు 3: 5-28 )

5 వచనము ఏమి జరుగుచున్నది ?. 6-9 ఏమి జరుగుచున్నది ?

9 వచనము సొలొమోను చేసిన విన్నపమేమి 7 10-14 వచనము దానియందు విషయములను గమనించుము

6-14 వచనము ఇక్కడ ఉపయోగించబడిన భాష , పదముల అనువాదమా లేక చిత్రముల ద్వారా సూచించబడినదా లేక రెండునా గ

15 వచనము సొలొమోనుకు వచ్చిన కలకు సమాధానమేమి

16-28 వచనము న్యాయము చేయుటకు దేవుడు సొలొమోనుకు దయచేసిన కలను వివరించుము.

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన స్వప్నములు మరియు దర్శనములు

సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

15. ఎలీషా రాత్రిజామున ఒక దర్శనమును పొందెను ( యోబు 4: 12-21) 12-15 వచనము ఏమి జరుగుచున్నది 7 16వచనము ఎలీషాజు ఏమిచేసెవాడు ?

16వచనము దీని పరియావసానముగా ఏమి జరిగెను ? 17-21 వచనము ఏమి జరుగుచున్నది ?

ఇక్కడ ఉపయోగించబడిన భాష , పదముల అనువాదమా లేక చిత్రముల ద్వారా సూచించబడినదా లేక రెండునా ?

ఇది దెయ్యమా లేక పరిశుద్దాత్మ 7 నీవెలా చెప్పగలవు 2 మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు Sow మరియు దర్శనములను గురించి ఏ విధమైన

సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

16. కలలను గూర్చి ఎలీహు ప్రకటన ( యోబు 33: 14- 18)

14,15 వచనము దేవుడు మనుష్యులతో ఏమి మాటలాడును 7

14 వచనము ఆయన ఎంత తరచూ మాటలాడెను 7

14 వచనము మనష్యులు దానిని గుర్తించుచున్నారా ?

16 వచనము దేవుడు ఏమి చేయును ? 17,18 వచనము దీని ఉపదేశ మేమిటి ?

స్వప్నములు మరియు దర్శనములు

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

17.దర్శనమును గురించి సొలొమోను సామెత ( సామెతలు 29: 18)

18 వచనము ఈ వచనమును వ్రాయుము

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

18 . యెషయాకు వచ్చిన దర్శనము( యెషయా 1:1; 271; 6:1 713217 21:2 )

యెషయా యొక్క (ప్రవచనములు దర్శనముల ద్వారా ఎలా ప్రవహించుచున్నవో గమనించుము.

1:1 2:] 6:1 13:1 21: 2 మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన

సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

స్వప్నములు మరియు దర్శనములు

19 యిర్మియాకు SOAS దర్శనము( యిర్మియా 1: 11-19)

యిర్మియా మరియు యెషయా గ్రంధములన్నింటిలోను అనేక కలలకు అర్ధముమ చెప్పబడెను. మనమిప్పుడు వీటిలో రెండింటిని పరీక్షించెదము యెషయా వలెనే యిర్మియా ప్రవచనములు కూడా దర్శనముల ద్వారా ప్రవహించెను.

ఉదా : యిర్మియా 1:11 వ్రాయుము

క్రింది చిహ్నిములకు అర్ధము ఎలా వివరించబడినది ? 11,12 వచనములు బాదాము చెట్టు చువ్వ

13,14 వచనములు ఉత్తర దిక్కున నున్న మసలుచున్న బాన

20. అబద్దముగా కలలు కనువారు( యిర్మియా 23 ; 25-40 )

25,26 వచనములు ఇక్కడ మీరు ఎటువంటి వారిని చూచుచున్నారు 7

27 వచనము ఇట్టి విధమైన అబద్ద్ధములాడు వారు దేని కొరకు చూచుచున్నారు 7

¢

32 వచనము ఇట్టి wad ప్రవచనములు BH pardd దేవుడు ఏ విధముగా దృష్టించు

చున్నారు ?

40 వచనము దీని పర్యాయసానమేమి 7 మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన

సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

↑ Back to top

↑