Part 1 of 14

ముఖపత్రము మరియు అంకితము

ముఖపత్రము మరియు అంకితము

బైబిల్‌ పరిశోధన సంబంధిత

ఈ గా గ్ల గ "య 8 యయ. య

a - = 2S / / 7 | ( శా 7” _ (మమ ఎ 4 AAR Ab AAA, oo iw syvievvy

l/o,

(Biblical Research Concerning Dreams and Visions)

నాకు ఆలోచసకర్తయైన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. కీర్తనలు (16:7)

Mark and Patti Virkler BAS పరిశోధన సంబంధిత స్వప్నములు మరియు దర్శనములు

( Biblical Research Concerning Dreams And Visions)

By Mark And Patti Virkler

ఈ (గంధము ఈ ఇద్దరి రచయితల యొక్క సంయుక్త పనితనము, ఈ (గ్రంధములోని మూలాంశాలు మరియు అభిప్రాయాలు సంయుక్త ధ్యానాలు మరియు ప్రకటనల వలన కలిగినది.ఇందులో వివరించబడిన అనుభవాలు ఇరువురికి సంబంధించినవి. ఇందులో నేను అను సర్వనామం ఇరువురి రచయితల అనుభవాలను ఐక్యంగా తెలుపుటకు ఉపయోగించబడినది.

అంకితము

(Dedicated To) దర్శనములు కనేవారు,

పరిశుద్దాత్మ, ఎవరైతే జీవముగల దేవునితో, నేరుగా మరియు నిత్యసంబంధము కలిగియుందురు.

మనము ఆయన స్వరమును వినుచు మరియు మనము విని న దానిని బట్టి నడుచు కొనుచు అందుకొరకు మనలను మనము సరిచేసుకొనుట.

నామాటలు వినుడి /మీలో ప్రవక్త యుండిన యెడల యెహోవానగు నేను దర్శనమి అతడు నన్ను తెలిసికొనునట్లు కలలో అతనితో మాటలాడుదును (సంఖ్యాకాండము 12: 6)

ఎవరైతే దానియేలు మరియు యోసేపు వలె కలల యొక్క సారాంశమును విడమర్చి చెప్పగలరో వారు గౌరవింపబడుదురు.

ఎవరైతే అబ్రహము మరియు సాలొమోను వలె దేవుడు వారికిచ్చి ప్రకటనలను అర్థము చేసుకొనగలరో వారు గొప్ప వారిగా మరియు జ్ఞానవంతులుగా అగుదురు.

ఎవరైతే అపొస్తులుడైన పౌలు మరియు యెహెజ్కేలు వలె తమ స్వనుభావమును ద్వారా పరిస్థితులను అధికమించగలరో వారు పేరొందిన అపొస్తులలు మరియు ప్రవక్తల వలె అగుదురు.

నాకు ఆలోచనకర్త యైన యెహోవాను స్తుతించెదను.రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. కీర్తనలు (16 :7)

గమనిక : దేవుడు మనలను దర్శనముల ద్వారా మనకు సలహాలు ఇచ్చుచు సహాయం చేయును.

↑ Back to top

↑