Part 12 of 14

స్వప్నములు మరియు దర్శనములు – భాగము 10 (పుటలు 98–107)

స్వప్నములు మరియు దర్శనములు – భాగము 10 (పుటలు 98–107)

29వచనము రాజైన నెబుకద్నెజరు యొక్క కలకు మూలమెవరు? దేవుడు

ఈ కల BA గురించి చెప్పబడెను భవిష్యత్తులో జరగబోవుదాని గూర్చిన (ప్రకటన

30వచనము గమనిక : నెబుకద్నెజరు కల ' తన హృదయము యొక్క తలంపులని చెప్పబడెను. కలలు మన హృదయము చేయు తలంపులను చూపించుచున్నవి.

31-45వచనము ఈ క్రింది విషయములు ఏమి సూచించు చున్నవో వ్రాయుము.

(ప్రతిమ నాలుగు రాజ్యములు

DOD బంగారముతో చేయబడిన శిరస్సు రాజైన నెబుకద్నేజరు వెండితో చేయబడిన

రొమ్ము మరియు భు జములు తక్కు వైన రాజ్యము - మాదీయులు - పారసీకులు

ఇత్తడితో చేయబడిన ఉదరము మరియు తోడలు మూడవ రాజ్యము - గ్రీకు

ఇనుముతో చేయబడిన పాదములు నాలుగవ రాజ్యము - రోమా

పాదములలో ఒక భాగము ఇనుము మరియు కొంత భాగము మట్టితో చేయబడియుండుట బేధములు(కొంత బలముగాను కొంత మట్టివలెను ఉండెను)

చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి దేవుడు రాజ్యమును స్టాపించబోవుచున్నాడు

ప్రతిమను విరుగగొట్టిన రాయి తన రాజ్యమును పగుల గొట్టి నిర్మూలము చేయును .ఆ రాయి సర్వభూతలమంత మహా పర్వతమాయెను.

ఇక్కడ ఉపయోగించబడిన భాష , పదముల అనువాదమా లేక చిత్రముల ద్వారా స్వప్నములు మరియు దర్శనములు

సూచించబడినదా లేక రెండునా ? " నిర్మూలము చేయును "అను మాట తప్ప తక్కిన వన్నీ చిహ్నములు.

46-48 వచనము అర్ధము చెప్పబడిన కల యొక్క మూడు పర్యావసానములను

'వప్రాయుము.

అ.రాజు దానియేలుకు నమస్కరించెను.

ఆ.రాజు దానియేలు దేవుడిని నమస్కరించెను.

ఇ.రాజు దానియేలునకు వంతు పలికెను.

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

దేవుడు వివరించబడిన కలల ద్వారా దుష్టులైన రాజులతో మాటలాడగలడు.సిద్దపాటు కలిగిన అందుబాటులో కలలకు అర్ధము చెప్పగల క్ర)స్తవులను ద్వుడు ఉపయోగించుకొనును.ఈ అనుభవముస జ్ఞానుల జీవితమును కాపాడెను.కలలకు వివరణ చెప్పిన వారు ఉన్నతముగా గౌరవించబడెదరు.వందల సంవత్సరములకు ముందే జరగబోవు సంగతిని కలలు చెప్పగలవు.

25.ఒక గొప్ప మహా వృక్షమును గురించి నెబుకద్నెజరుకు కలిగిన దర్శనము (దానియేలు 4 :4-37)

4 వచనము ఈ కల ఎవరికి అనుగ్రహించబడెను? రాజైన నెబుద్నెజరు 5 వచనము ఈ కల మరో విధముగా ఏమని పిలువబడెను?

మనస్సున పుట్టు తలంపులు తెలియజేసెను.

ఈ కల నెబుకద్నెజరుపై ఎటువంటి ప్రభావమును చూశెను ?

స్వప్నములు మరియు దర్శనములు

మనస్సు యొక్క దర్శనము

6 వచనము ఈ కలకు సమాధనముగా నెబుకద్నెజరు ఎటువంటి చర్య

తీసుకొనెను? ఆ కల భావము చెప్పుటకు బబులోను జ్ఞానులనందరిని పిలిపించెను.

8 వచనము దానియేలు ఏ విధముగా వర్ణించబడెను? పరిశుద్ధాత్మ దేవతల ఆత్మ అతనియందుండెను.

10 వచనము “నేను చూచు చుండగా ' అన్న వాక్యము ఏమి చూచించు

చున్నది?

మొదట తాను తన పడక మీద పరుండియుండెను తరువాత దర్శనము కలుగగా చూడసాగెను.

13 వచనములో నీవు కనుగొన్న సత్యములను వ్రాయుము

తన మనస్సునకు కలిగిన దర్శనములను చూచు చుండెను,.జాగారూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగి వచ్చి బిగ్గరగా ప్రకటించుట గమనించెను.కావున దేవ దూతలు దిగి వచ్చుటయు వారు మాటలాడుటయు గమనించెను.

ఈ క్రింది చిహ్నిములకు చెప్పబడిన అర్ధములను వ్రాయుము:

22 వచనము చెట్టు రాజైన నెబుకద్నెజరు

23 వచనము పరలోకము నుండి దిగివచ్చిన ఒక జాగరూడు ఆత్యున్నతుని ఆజ్ఞ

25 వచనము ఏడు కాలములు ఏడు సంవత్సరములు

26 వచనము చెట్టు యొక్క మొద్దుని ఉండనిచ్చుట

నీ రాజ్యము నీకు నిశ్చయింపబడును 25 వచనము గడ్డి తినుట గడ్డి మేయుట స్వప్నములు మరియు దర్శనములు

ఇక్కడ ఉపయోగించబడిన భాష , పదముల అనువాదమా లేక చిత్రముల ద్వారా సూచించబడినదా లేక రెండునా 7 రెండు

16,34 వచనము

26 వచనము

27 వచనము

29 వచనము

30 వచనము

31-33 వచనము

34-35 వచనము

36 వచనము

37 వచనము

ఏడు కాలములు గడచు వరకు వాని కున్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును. మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును.

దేవుడు నెబుకద్నెజరు ఏమి తెలుసుకొనవలెనని ప్రయత్నించుచున్నాడు పరలోకమే రాజ్యము చేయును.

ఏమి జరుగుచున్నదో వివరించుట

రాబోవు విపత్తు తనను నాశనము చేయకుండునట్లు దానియేలు రాజును తన మనస్సు మార్చుకొనమని చెప్పుచున్నాడు.

ఎంత సమయము గతించెను ?

12 నెలలు

నెబుకద్నెజరు దానియేలు మాటలు ఆలకించెనా?

లేదు

ఏమి జరిగెను ? తనకు శాపము వచ్చెను.

చివరికి,నెబుకద్నెజరు తగ్గింపు నేర్చుకొనెను? అవును

ఆ కల నెరవేర్చును గమనించుము. ఈ వచనమును వ్రాయుము

"ఈలాగు నెబుకద్నెజరు. నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నియు సత్యములును ఆయన మార్గములు న్యాయములునై యున్నవనియు,గర్వముతో నటించు వారిని అయన అణిపశక్తుడనియు,.ఆయనను స్తుతించుచు కొనియాడుచు

ఘనపరచుచు Lowy so."

స్వప్నములు మరియు దర్శనములు

ఈ కల దాని పనిని సంపూర్తి చేసెను మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన

సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

దేవుడు దుష్ట రాజులతో మాటలాడగలడు మరియు మాటలాడును.దేవుని దర్శనము మనస్సులోని తలంపువలె అనుగ్రహించబడెను.తన కలలోని హెచ్చరిక (ప్రకారము నడుచుకొనినట్లుయితే రాబోవు అపదను ఒకడు తప్పించుకోగలడు.అట్లు చేయనిచో నశనము వాడిపైకి వచ్చును.

26. నాలుగు జీవులను గూర్చి,దానియేలుకు కలిగిన దర్శనము (దానియేలు 7:1- 28)

1] వచనము ఈ కలను ఏవరు స్వీకరించు చున్నారు ? దానియేలు

ఈ కల మరో విధముగా ఏలా పిలువబడుచున్నది ? తన తలలోని దర్శనములు

ఈ కల మొట్ట మొదట దానియేలు ఏమి చేసెను ? తాను ఒక సారాంశము వలె దానిని వ్రాసెను.

2,6,9,13 వచనము దానియేలు రాత్రి తన దర్శనములో ఏమి చేయుచుండెను? చూచుచుండెను

15,16వచనము అ. కలకు దానియేలు ఎలా సమాధానము చెప్పెను.

ఆ. కలవరపడెను

ఇ. తన కలలో కనిపించిన వాడిని దానియేలు సమీపించి దాని భావము

అడిగెను స్వప్నములు మరియు దర్శనములు

16,17 వచనము ఈ కలకు ఎవరు అర్ధము చేప్పెను? కల యొక్క భావము చెప్పినవాడు.

ఈ క్రింది చిహ్నిములకు చెప్పబడిన అర్ధమును వ్రాయుము :

17 వచనము నాలుగు జీవులు నలుగురు రాజులు 14; ]8వచనము ప్రభుత్వమును.మహిమయు, ఆధిపత్యమును మనుష్య కుమారునికి ఇయ్యబడెను.

సర్వోన్నతుని పరిశుద్ధులు రాజ్యధికారము నొందెదరు.

23 వచనము నాలుగవ జీవి సమస్తమును అణగద్రోక్కి పగులగొట్టించు లోకమం తయు భక్తించును. నాశనము చేయు రాజు

24 వచనము పది కొమ్ములు. 10 రాజులు

8,24 వచనము పది కొమ్ములలో నుండి ఒక చిన్న కొమ్ము లేచుట.

ముందు రాజు ముగ్గురు రాజులను పడద్రోయును.

ఇక్కడ ఉపయోగించబడిన భాష , పదముల అనువాదమా లేక చిత్రముల ద్వారా సూచించబడినదా లేక రెండునా 7 రెండు

యుద్దము తరువాత రాజు ఆధిపత్యము తీసివేయబడి యుగసమాఫ్తి వరకు పరిశుద్ధులకు ఇయ్యబడుట.

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

పరలోకము నుండి వచ్చు జాగరుకులను మనము కలలో చూచెదము.తమ కలిగిన కలలను 'వ్రాయవలెను.కలలో చూచిన వ్యక్తిని దాని భావమును తెలియపర్చమని కోరవచ్చును.ఒక సందేశమును పంచుటకు కలలు అనుగ్రహించబడును.కలలలో చిహ్నములు మరియు మాటలు కలిసియుండ వచ్చును.

స్వప్నములు మరియు దర్శనములు

27. పొట్టేలు మరియు మేకపోతును గూర్చి దానియేలుకు కలిగిన దర్శనము (దానియేలు 8:1-22)

1 వచనము దానియేలు 7 :] లో వ్రాయబడిన మునుపటి కల కన్నా ఎంత కాలము పూర్వము ఈ దర్శనము అనుగ్రహించబడెను. 7 2 సంవత్సరములు

2 వచనము “నేను దర్శనమును చూచుచుంటిని " అని మాటి మాటికి చెప్పుటకును గమనించుము. 19 వచనము ఈ కల ఏ సమయమునకు చెందినది ?

అంత్యకాలమును వివరించుచున్నది.

క్రింది చిహ్నిములకు అర్ధము చెప్పుము.

20 వచనము రెండు కొమ్ములు గల పొట్టెలు మాదీయులు మరియు పారశీకుల రాజులు

21 వచనము భయంకరమైన మేకపోతు (గ్రీకు రాజ్యము

తన కన్నులు మధ్యనున్న పెద్దకొమ్ము మొదటి రాజు

22 వచనము విరిగిన కొమ్మునకు బదులుగా నాలుగు కొమ్ములు నలుగురు రాజులు ఆ జనములో నుండి పుట్టుదురు గాని వారు అతనికున్న బలముగల వారుగా ఉండరు.

ఇక్కడ ఉపయోగించబడిన భాష , పదముల అనువాదమా లేక చిత్రముల ద్వారా సూచించబడినదా లేక రెండునా ? రెండు

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

మరలా ఒకరు కలల యొక్క భావమును వివరించుటకు వచ్చెదరు. "అర్థము చెప్పువాడు

దేవుడే" అని దానియేలు చెప్పెను.భవిష్యత్తులోని అనేక సంవత్సరములను కలలు సూచించును.మాటలు మరియు చిహ్నములు కలలో అనుగ్రహించబడును.

28. దానియేలునకు కలిగిన భయంకరమైన దర్శనము స్వప్నములు మరియు దర్శనములు

(దానియేలు 10 :1-12:13)

23 వచనము ఈ దర్శనము ఏలా మొదలు పెట్టబడెను 7 మూడు వారముల దుఃఖ ఉపవాసము.

4 వచనము ఈ దర్శనము చోటుచేసుకున్న శారీరక స్థితి ఎట్టిది 7 హిద్దెకెలను గొప్ప నదీ తీరమున

5 వచనము దానియేలు ఏమి చేసెను?

కన్నులెత్తి చూచెను 7 వచనము వారందరు ఈ దర్శనమును చూచిరా ? లేదు దీనికి వారి సమాధానము మేమి భయభ్రంతుడాయెను

ఇతరులు ఈ దర్శనమును చూడలేదుకాని దానియేలు మాత్రమే చూచెనని మీరెలా అనుకొనుచున్నారు ? దానియేలు సిద్ధపాటు కలిగి(ఉపవాసముతో) చూచుచుండెను.

ర8,9వచనము శారీరకముగా దానియేలు ఏలా ప్రవర్తించెను ? బల మేమియు లేకపోయెను.బలము తన యందు నిలువలేదు.

10,11 ఏమి జరుగుచున్నది 7 అప్పుడోకడు చేతితో దానియేలును ముట్టి ఇట్లు పలికెను.

12,13 వచనము దీనిలేని కధ ఏమిటి ? ఒక దూత సందేశముతో వెంటనే వచ్చెను.మరియు ఒక దుష్టమైన రాజు 21 రోజులు వెలివేయబడెను.పారశీక రాజు మికాయేలు అను దూతలో సహాయము చేయబడెను.

14 వచనము ఈ దర్శనము ఏ సమయమునకు చెందినది ? భవిష్యత్తు

18 వచనము ఏమి జరుగుచున్నది ? దర్శనములో దానియేలు ముట్టుట ద్వారా బలపర్చబడెను.

ఈ దర్శనము 11 మరియు 12 ఆధ్యాయములు ఏలా చూపించుచున్నవి.

స్వప్నములు మరియు దర్శనములు

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

సరైన సిద్దపాటుతో పవిత్రతలో,ఉపవాసముతో ఒకడు ఉండవలెను.దర్శనములను అనుభవ పూర్వకముగా తెలుసుకొనుట ద్వారా ఒకడు తన శరీరక బలమును లేక బలహినతలను అనుభవించవచ్చును.

29. పాత నిబంధన యందలి చరిత్రను దేవుడు సమీక్షించిన రీతి (హూ షేయ 12: 9,10)

10 వచనము దేవుడు చరత్రను సమీక్షించిన పద్ధతిని గమనించుము. "DSSS నేను మాటలాడియున్నాను.విస్తరమైన దర్శనము

లను వనేనిచ్చియున్నాను. "

eodogane : తన ప్రజలతో దర్శనముల ద్వారా దేవుడు సత్యమును పలికెను.

30. ఆత్మ చేసిన వాగ్ధానము (యోవేలు 2:28,29)

28 వచనము దేవుని వాగ్ధానమును వ్రాయుము

“తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును.మీ కుమారులును మీ కుమార్తెలును (ప్రవచనములు చెప్పుదురు.మీ ముసలివారు కలలు కందురు, మీ యౌవ్వనులు దర్శనము చూతురు.

31. ఓబద్యాకు కలిగిన దర్శనము (ఓబద్యా 1)

స్వప్నములు మరియు దర్శనములు

1వచనము ఈ వచనములో చూపించబడిన కల మరియు ప్రవచనము మధ్యనున్న సంబంధము ఏమిటి ? దర్శనము ద్వారా ప్రవచనము వచ్చును.

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

దర్శనము ద్వారా ప్రవచనము వచ్చుట అనునది ప్రాముఖ్య మైన సూత్రము.

32. నహూముకు కలిగిన దర్శనము (నహూము 1:1,2)

1,2 వచనము ఈ వచనములో చూపించబడిన కల మరియు ప్రవచనము మధ్యనున్న సంబంధము ఏమిటి ? దర్శనము ద్వారా ప్రవచనము వచ్చును.

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

దర్శనము ద్వారా ప్రవచనము వచ్చుట అనునది ప్రాముఖ్య మైన సూత్రము.

33.హబక్కూకు నకు కలిగిన దర నము (హబక్కూకు 2)

1,2 వచనము దేవుని నుండి ప్రవచమును పొందుటకు హబక్కూకు ఏమి చేసెనో 'ప్రాయముము? కావలి స్థలము మీద దర్శనము కొరకు కనిపెట్టు కొనియుండును”ొ

↑ Back to top

↑