Part 3 of 14

స్వప్నములు మరియు దర్శనములు – భాగము 1 (పుటలు 8–17)

స్వప్నములు మరియు దర్శనములు – భాగము 1 (పుటలు 8–17)

( రాజులు 3: 5,9,12,15 ) ను గమనించుము.

మన కలల యొక్క ప్రాముఖ్యతను గుర్తించుట :

దేవుడు మనుష్యులతో సంభాషించుటకు కలలను ఎన్నుకొనెను. ఆయన కలల ద్వారా మనకు ఆలోచన చెప్పి మనలను నడిపించును.ఆయన కలల ద్వారా మనతో నిబంధనను ఏర్పాటుచేసుకొనును.మన కలలో ఆయన మనకు వరములను ప్రసాదించును.ఆయన ఆది కాండము మొదలు ప్రకటన వరకు కలలను ఉపయోగించెను మరియు దినముల అంతము వరకు వాటిని ఉపయోగించునని చెప్పెను.మీరు పరిశుద్ధ గ్రంధములోని కలలు మరియు దర్శనములను ఏకముచేసి చూచినట్లయితే అవి పరిశుద్ధ గగ్రంధమంతటిలో సుమారు మూడవ వంతు ఉన్నవి అంటే నూతన నిబంధన అంత దేవుడు మనతో సంభాహించుటకు కలలను మూలముగా ఎన్నుకొనెను. కావున వాటికి అత్యంత ప్రాముఖ్యత ఇయ్యవలెను.

మీ కలలను గుర్తుతెచ్చుకొనుటకు మీరు చేయగల ఐదు పనులు :

1. "కలలు ఒక ముఖ్య మైన వార్తను కలిగియున్నవని నేను విశ్వసించుచున్నాను "అని నీతో నీవు చెప్పుకొనుము.

మీకు చెప్పబోవుదానిని మీరు స్పష్టముగా వినుటకు మీ హృదయమునకు అను (గ్రహించ బడిన సూచన ఇది. మీరు దీనికి అనుమతిచ్చి మరియు ప్రతి కల చివరిలో మిమ్మును మెల్కోల్పుటకు మీరు అంగీకరించుచున్నారు. మీ హృదయము కూడ ఇలాగే చేయును. మీరు గమనించవలసిన విషయమేమనగా కల పూర్తి అయిన 5 నిమిషాల వరకు మీరు మేల్కోన్నట్లయితే మీరు ఆ కలను గుర్తుకు తెచ్చుకోలేరు ఒక వేళ మీరు మీ హృదయ ములతో , అనగా జీర్ణముకాని ఆహారము వంటిదని చెప్పిన యెడల, మీ హృదయము మిమ్మును కలను గుర్తుకు తెచ్చుకొనుటకు నిద్రలేపకుండ పరుండనిచ్చును.

2. మీరు నిద్రలోనికి జారుకొను సమయములో కలల ద్వారా దేవుడు మీతో మాట్లాడవలసిందిగా వేడుకొనుము. ఆయన చిత్తానుసారముగా ప్రార్టించినపుడు దేవుడు మీ ప్రార్ధనలకు జవాబు అను (గ్రహించును. ఆ ఆ

3. మీ పుస్తకము మీ మంచము ప్రక్కన ఉంచుకొని మీరు నిద్రలేచిన వెంటనే మీ కలను జాగ్రత్తగా వ్రాయుము.

ఉదయమున లేచె సమయానికి మీరు మీ కలలో అధిక భాగమును మరచిపోయెదరు కావున మీకు మెలకువ వచ్చినపుడే జాగ్రత్తగా అన్ని విషయాలు వ్రాయుము.

4. మీరు ఖశ్చితముగా 8 గంటల సేపు నిద్రించుడి, ఎందుకంటే అందులో ఆఖరి గంట అంతా కలలు కనే సమయము.

స్వప్నములు మరియు దర్శనములు

5. అలారం సహయంతో కాక సహజ సిద్ధముగా నిద్ర మెల్కోనుము, ఎందుకంటే అలారం శబ్దం మీ కలలను పాడుచేయును. అంటే మీ కలలను తునకలుగా చేసి అందులో కొంతభాగము మాత్రమే మీరు గుర్తుపెట్టుకొనునట్లు చేయును. మీరు WS చెప్పబడిన విధముగా చేసిన యెడల ప్రతి వారము మీ కలలను గుర్తుకు తెచ్చుకొందురు.

కలల అర్థము చెప్పుటకు పునాదుల వంటి ఏడు సూత్రములు *

1.

ఎక్కువ శాతం కలలు ers [|GSHS చిహ్నములను ఇచ్చునవిగా ఉండును. (పరిశుద్ధగంధములోని కలలతోసహు) కావున చక్కగా చిత్రించిన ఒక చిత్రమును చూచినట్లుగా కలను కూడా చూడవలెను.

“దీనిని భావయుక్తముగా చూడుము " అన్ని చెప్పుచున్న ఒక స్విచ్‌ ను మీ మెదడులో వేయుము.

(?

చిహ్నముల ద్వారా సంభాహించుటలో ప్రావీణ్యమును మీరు పిక్షేనెరి "(Pictionary)

లేక "BAS H0§ <6"( Bible Pictionary) అను ఆట ఆడుట ద్వారా సంపాదించు కొన

వచ్చును.

2. ఈ చిహ్నము కలను కనుచున్న వ్యక్తి యొక్క జీవితము నుండి వచ్చును. కావున

ఈలాగున అడుగుడి, ఈ చిహ్నము నాకు ఏమి చెప్పగోరుచున్నది ? లేక ఇతరుల Soop మీరు పనిచేయుచున్నట్లయితే ఈ చిహ్నము ఈ వ్యక్తికి ఏమి

చెప్పగోరుచున్నది 7 అని అడుగుము.

ఉదహరణకు, గొగైలకాపరియైన యోసేపు, సూర్య, చంద్ర తారలు ఆయనకు [మైక్కుచున్నట్లు ఒక కల కనెను( ఆది 37: 1-11 ). పొలములో నివసించుచున్న ఒక గొరైలకాపరియైన పిల్లవాడిని ఈ చిత్రములు చుట్టుకొనెను. రాజగునెబుకద్నెజరు కలలో ఒక బంగారు ప్రతిమను చూచెను( దానియేలు 2:31).

మీ హృదయములో మీరు చేయుచున్న ఆలోచనలకు అనుగుణముగా కలలు మీతో మాట్లాడును. కావున నాకు ఈ కల వచ్చిన ముందురోజు నేను ఏ పనిని గూర్చి

చింతపడుచున్నాను 7 అని మిమ్మును మీరు ప్రశ్నించుకొనుము.

ఉదహరణకు పౌలు తను చేయవలసిన తదుపరి ప్రయాణము కొరకు ఆలోచిం స్వప్నములు మరియు దర్శనములు

చుచుండగా, మాసిదోనియాకు చెందిన ఒక వ్యక్తి తనను ఇటు రమ్మని సైగ చేయుచున్నట్లు ఆయన కల కనెను (WS se 16: 6-11). నెబుకద్నెజరు తన రాజ్యము చిరకాలముండునని తలంచుచుండగా( దానియేలు 4 : 28-33 ) ఒక చెట్టు వేర్లతో కూడ నరికివేయబడుటను తన కలలో చూచెను ( దానియేలు 4 : 9-27 ). తాను పరుండబోవు సమయములో ఒక వ్యక్తి ఆలోచనలను నీవు ఎరిగియున్నట్లయితే, ఆ కల యొక్క భావమును మీరు గ్రహించగలుగుట బహు సులభము.

4. కల యొక్క అర్ధము కేవలము ఆ కలను కన్నవాని యొద్దనుండి రాబట్టవలెను. మీరు ఆ కలను గూర్చి ఎ జ్ఞానమును లేదని తెలుసుకొనము కాని పరిశుద్ధాత్మ సహయముతో మరియు ప్రశ్నలను చక్కగా సమయోచితముగా ఉపయోగించగల శక్తితో ఆ కల యొక్క అర్ధమును కలను కన్నవాని యొక్క హృదయమునుండి మీరు రాబట్టగలరు. (దానియేలు 1:17) ,( సామెతలు 20:5) లన గమనించుము.

5. కల యొక్క సరియైన ఆర్ధమును పొందినప్పుడు కలను కన్నవాని హృదయము

గంతులు వేయుచు సాక్ష్యము చెప్పుచూ , ఆహ / అవును, కావున కలను కన్నవాని హృదయము సాక్ష్యమియ్యని అర్ధమును ఎన్నడును అంగీరించవద్దు.

6. కలలు బయల్పరచబడును కాని ఖండించదు. వాటీగురి మీ జీవితమును నాశనము చేయుట కాదు కాని కాపాడుటయే (యోబు 33: 13-18 ).

7. మీరు కేవలము కలలను ఆధారము చేసుకొని మీ జీవితములో ఏ గొప్ప నిర్ణయము తీసుకోవద్దు.( మీరు హృదయములో శాంతి, ఇతరుల ఆలోచన,లేఖనముల ఆధారము, దేవుని మెల్లని స్వరము, ప్రవచనము, అభిషేకించబడిన వాదన ఇవి దేవుడు ఇతర మార్గములో)

బాహ్య మైన మరియు ఆత్మాశ్రయమైన కలలను వివేచించుట :

మీకు వచ్చు కలలలో కనీసము 95% మీ స్వంత విషయములను గూర్చి, మీరు ఇప్పుడున్న పరిస్థితులను గూర్చి, మీ సంబంధమును గూర్చి ఉండును. మీ కలలు మీ హృదయమునుండి వచ్చును మరియు అవి మీ హృదయమునకు ప్రాముఖ్యమైన వాటిని బయలుపరచును. మీ ఆత్మ సాధనముగా, మీ హృదయవేదనను, మీ ఉ[ద్రేకములను మరియు పవిత్రతను గూర్చిన విషయములను సంగతులను తరచూ.చిహ్ననముల ఆధారముగా బయల్పరచును. శారీరక మరియు ఆరోగ్యమునకు సంబంధించిన విషయములుకూడా మీ ఆత్మకు ప్రాముఖ్య మైనవి, కావున అట్టి విషయములు కూడ చిహ్నరూపములో బయల్పర చబడును. ఇతరులతో మీకు కలిగిన సంబంధములు కూడా మీ హృదయమునకు ముఖ్య మైనవి. కావున ఆ విషయములను గూర్చిన చిహ్ననములు కూడ మీకనుగ్రహించబడును.మీ పరిచర్య లేక మీ చుట్టు ప్రక్కల జరుగుచున్న సంగతులు కూడా మీ హృదయమునకు ముఖ్య మైనందున స్వప్నములు మరియు దర్శనములు

వాటిని గూర్చిన చిత్రములు కూడా మీకు కలల ద్వారా అనుగ్రహించబడును.

మీకు కలుగు కలలలో అధిక శాతము మిమ్మును గూర్చినవైనందున మీకు ఒక కల వచ్చినపుడు ఆ స్థానములో ఆ పరిస్థితికి తగినట్లుగా మిమ్మును ఉంచి ఆలోచించి అప్పుడు ఆ కల యొక్క అర్ధమును మీ జీవితమునకు తీసుకొనుడి.

మెట్టమొదట నీకు కల ద్వారా కలిగిన అనుభూతిని ఏకాంతముగా పరిశోధించుము. మీకు

¢

మెలకువ వచ్చినపుడు మెట్టమొదట మీరు ఏ అనుభవమును పొందియున్నారు ? నీ హృద యము భయముతో నిండుకొనెనా 7 క్రోధము తిరస్కారము వ్యసనము లేక భయముతో నీవు నింపబడితివా ?పేమ, సంతోషము, ఉత్సాహము లేక సమృద్దిని నీవు అనుభవించితివా ? నిరుత్సాహము, అసహనము నిన్ను కమ్ముకొనెనా? ఈ కల ద్వారా మీరు పొందిన ఉ(దేకములు ఎటువంటివి ? మీ జీవితము ఏ ఘట్టములో ఈ ఉద్రేకము మీరు

అనుభవించుచున్నారని అనిపించుచున్నది ? ఆ సమయములోనే మీకు ఇది నిర్దారించబడినట్లయితే దీని మర్మమును బయలుపరచవలసిందిగా దేవుని వేడుకొనుము.

తరువాత మీకు కలిగిన కల యొక్క క్రియను గమనించుము. ఈ క్రియను చిహ్నముల రూపములో చూపించమని పరిశుద్దాత్మను వేడుకొనుము. ఉదాహరణకు మీ కారు వెనుకకి ప్రయాణము చేయుచున్నదనే మీ కలలో ఒక చిహ్నము చూపించబడినట్లయితే' నా జీవితములో నేను ఏ విషయములో వెనుదిరుగుచున్నానని నేను తెలుసుకోవాలి'అని అడుగుము. మీ కలలో మీ కారును వేరోక వ్యక్తి నడుపుచున్నట్లయితే నా జీవితములో ఈ వ్యక్తి నన్ను ఏ విధముగా ఆటంకపరచుచున్నాడు?అని అడుగుము. నీవు పడిపోవు చున్నట్లయితే' నా జీవితములో నేను ఎక్కడ తొట్రిల్లుచున్నాను లేక నా జీవితములో నేను ఏ పరిస్థితిలో పట్టును కోల్పోవుచున్నాను?అని అడుగుము.ఒక వేళ నీవు ఎగురుచూన్న Gos (పరిస్థితుల విషయములలో) ఇలాగు అడుగుము. నా జీవితములో ఏ సందర్బములో నేను ఎగురుచున్న అనుభూతిని పొందుచున్నారు. అంటే నా సమస్యలకు లేక నా సామర్థ్ధ్యములకు DS నేను ఎగురుచున్నానా?నీవు వేటాడబడుచున్నల్లైతే ఇలా అడుగుము.నేను ఎందుకు మరియు ఎలా వేటాడబడుచున్నాను ?ఒక వేళ నీవు దిగంబరత్వములో నున్నట్లైతే నేను ఏ విధమైన హీన దశలో వున్నాను?అని అడుగుము.ఒక వేళ నీవు మరణము నొందినావని కలకన్నల్లైతే ఈ విధముగా అడుగుము.'నాలో నీ మరణము విధించబోవుచున్న విషయమేది? (గర్వము లేక స్వనీతివంటి విషయములను మరణము విధించుట అయివుండవచ్చును)

కలలో నీకు అనుగ్రహించబడు క్రియలు చిహ్నముల రూపములో వుండునని గుర్తించుము.నీవు మరణము నొందుదువువని కల ద్వారా నీకు తెలియజీప్పబడినట్లెతే ఈ సందర్చమును గూర్చి నీవు ఒక చిత్రమును చూచెదవు.ఉదాహరణకు అమెరికా అధ్యక్షుడు లింకన్‌ తన మరణమునకు కొద్ది రోజుల ముందె తన కలలో ఒక సెట్టెను చూచెను.నీ జీవితములోని ఘట్టములు కొన్ని కలల ద్వారా బయలు పర్చబడినప్పుడు వాటి అర్ధము స్వప్నములు మరియు దర్శనములు

తెలుసుకొనుటకు అనుభూతులను మరియు క్రియలను ఉపయోగించుట నేర్చుకొనినట్లెతే ఇతర చిహ్నములను కనుగొనుట బహుసులభమగును.

మీరు కలలో చూచు మనుష్యులు తరచు మీలో నున్న స్వభావమును తెలియ జేప్పును.మీరు ఈ విషయములను దేవుడిని అడిగితెలుసుకోగలరు. "నాకు తెలిసినట్లు ఈ వ్యక్తిలో అధిపత్యము చేయుచున్న వ్య క్రిత్వమేది 7"అని అడిగి తెలిలికొందురు.అప్పుడు ఆ

జవాబు మీకు సమాధమును కలుగజేయును. "ఉదాహరణకు అధిపత్యము వహించు వారి నాయకులు పనిలో నిమగ్ను లైన వారు మరియు ఇతరత్రా వ్యక్తిత్వములలో నిన్ను ఉంచి ఆ కల ద్వారా దేవుడు నీకు ఏమి తెలియజేప్పగోరుచున్నడో తెలుసుకొనుటకు ప్రయంత్నించుము. ఈ సన్నివేశములో మీ కాపరి ఆత్మీయ పాత్రను పోషించును.ఒక అధ్యక్షుడు లేక రాజు అనగా నాయకత్వము యొక్క లక్షణము, పోలిసు న్యాయాధిపతి మీలో ఉన్న అధిపత్యపు లక్షణాలను తెలియజేప్పును.

కొన్ని మారులు ఒక వ్యక్తిని గూర్చి మీకు దేవుడు చెప్పగోరినట్లయితే ఆ వ్యక్తి పేరు మీకు కలలో వినబడును. సంతోషము లేక కృప లేక యెహోషువా లేక దావీదు వంటి పేరులు

మీకు వినబడుట వలన మీ హృదయమునకు వారి పేర్లలో అర్ధమును గూర్చిన లక్షణములను వివరించుట దాని ముఖ్యఉద్దేశమై యుండవచ్చును. లేక ఆ కల యొక్క సారాంశము ఆ

"పేరులో ఉండవచ్చును. ఉదాహరణకు "షారోను " అని నీ కలలో నీవు విన్నట్లయితే నీ జీవితములో నీవు పంచుకొనవలసిన విషయములను సూచించును. ఒక వ్యక్తి"అనితా కుక్‌" (Anita cook } అను స్నేహితుని పేరు తన కలలో వినెను కాని ఆ కల యొక్క అర్థము “నేను వంట చేయవలెను "అని చెప్పబడెను. |

కొన్ని మారులు దేవుడు లేక తన దూతలు మిమ్మును ప్రత్యక్షముగా మీ కలలో కలుసుకొందురు.

జంతువులు తరచూ మీ ఉద్దేశమును వర్ణించును ఈ జంతువు నాలో ఉన్న ఎ

ఉద్దేశమును చిత్రీకరించుచున్నది ?అని అడుగుము. ఇది మీ గృహములో ఉన్న పరిసర ప్రాంతమునకు, మీ వ్యక్తిగత అనుభవములు, పరిశుద్ధగ్రంధము పట్ల మీకు కలిగిన పరిజ్ఞానము మరియు మీ సొంత సంప్రాదాయముపై ఆధారపడియుండును. ఉదాహరణకు ఎద్దు, కోపమును సూచించును. ( నక్క, జిత్తులకు : పిల్లి, ఉత్సుకతకు : గువ్వ, శాంతికి : (గ్రద్ద, స్వేచ్చకు: పాము, వివేకమునకు : సింహము, గాంభీర్యతకు మరి ఈ విధముగా సూచించును.)

పరిశుద్ధగ్రంధము క్రీస్తును సింహముతో పోల్చినది "గ యూదా సింహము ") మరియు సాతాను కూడా సింహముతో పోల్చినది "గ ఎవడిని ores అని చూచుచూ గర్జంచు

సింహము '/] వలె కావున కలలో మీరు చూచిన జంతువు యొక్క నిజమైన పోలికను తెలుసుకొనుటకు మీరు పరిశుద్ధాత్మ ఆధారపడవలసిన అవసరత ఉన్నది. మీరు మీ కలలో మీ స్వప్నములు మరియు దర్శనములు

ఉదేకమును సూచించు ఒక జంతువును చూచిన వెంటనే దానినుండి పారిపోకుండ ఆ జంతువు ఏ విధముగా మార్పు చెందుచున్నదో గమనించాలి. మీ ఉద్రేకములను ఎదుర్కోనుట మంచిది.

మీ కలలో కనపడు సంఖ్యలు నిజ జీవితములోని సంఖ్యలను సూచించు ఘట్టములను వివరించును. నిశ్చయముగా ఈ సంఖ్య మీ జీవితములోని ముఖ్యమైన విషయమును సూచించును. ఉదా : Hood నక్షత్రములను గూర్చి కల కన్నప్పుడు. ఈ పండ్రేండు నక్ష త్రములు తన పండ్రేండు సహోదరులను సూచించినవి. ( ఆది.కా 37 :1-11 ) ఈ ప్రకారమే పానదాయకుడి కలలో చూచిన మూడు కొమ్మలు మూడు దినములను సూచించెను. (ఆది.కా 39:12 )మరియు భక్త్యకారుడు తన కలలో చూచిన మూడు గంపలును మూడు

దినములను సూచించెను(ఆది.కా 39:18).ఫరో కలలోను ఏడు ఆవులు, ఏడు సంత్సరము లాయెను ( ఆది.కా 41 : 26). కావున కలలో చూచిన సంఖ్య ఖశ్చితముగా నిజ జీవితములోని సంఖ్యలను సూచించుచున్నది. అది నిజముగా ఏ అర్ధము చెప్పుచున్నదో అని గ్రహించుటకు, ప్రార్ధనా, వివేచనాధారములతో పాటు ఆత్మ అనుగ్రహించు ప్రవచన వరము కూడా ముఖ్యము (నీ హృదయములోని కాగితము ద్వారా నిర్దారించబడును ) .

మీరు ఆత్మలోని అర్ధము పూర్తిగా అనుగ్రహించబడినదని నిర్ధారించబడునంత వరకు చిహ్నము వెంబడి చిహ్నమును జాగ్రత్తగా పరీక్షించి ఆ కలలో కొనసాగుము.

కొన్ని మారులు మీ వ్యక్తిగత జీవితము కన్న ఎక్కువ మీ జీవితములో రహస్యముల యొక్క వివరణను కలలు అనుగ్రహించును. ఒక వేళ మీరు ఈ కలను జాగ్రత్తగా పరిశీలిం చినను దీని వివరణ కొరకు సంపూర్ణముగా పరిశుద్దాత్మ పై ఆధారపడినను మీరు చూచిన చిత్రములను మీరు అర్ధము చేసికొనలేనట్లయితే, మీ ఆత్మీయ ఆలోచనకర్తలను సంప్రదిం చవచ్చును. వారు మీరు చూడలేని కొన్ని గ్రుడ్డి డాగులను చూచి మీ హృదయము మీకు చెప్పబోవు వార్తను బయలుపరచెదరు.

మీ ఆలోచన కర్తలు ఈ కల చూపించు చిహ్నములు మీ జీవితమునకు సంబంధించినవి కావని నిర్దారించిన యెడల అవి ఇతరులను గూర్చి మీరు పొందిన సూచనలని మీరు అంగీక రించ వచ్చును. ఈ కల ఇతరుల కొరకు మీకనుగ్రహించబడినదని నిర్ధారించు ఒక ముఖ్య మైన సూచన ఇదే. మీరు ఆ కలలో ముఖ్యమైన పాలిభాగస్తుడువి కాక కేవలము దీనిని దూరము నుండి గమనించు వారిగా ఉండుట కొన్ని కలలు మీ గురించి వివరించును.కాని దాని ప్రభావము ఇతరులమై చూపునట్టివిగా ఉండును. ఈ సందర్భములో మీరు మొదట చురుకుగా ఉండెదరు కాని తరువాత కొంతసేపు అయిన తరువాత మీరు కేవలము గమనించు వారివలె మిగిలిపోయెదరు.

ఈ సూత్రమును చూపించు కొన్ని పరిశుద్ధ గ్రంథమందలి వాటిని గమనించుము :

ఉదాహరణకు క్రింద ఇవ్వబడినవి స్వప్నములు మరియు దర్శనములు

ఆది.కా 15 :1-21 : అబ్రాహము దేవునితో సంభాషించి నిద్రించుట= మీరు మరియు ఇతరులు కలసిన ఉన్న కల.

ఆది. కా 20:1-18: అభిమేలెకు మరియు దేవుని సంభాషణ = తనను గూర్చిన కల

ఆది. కా 28:10-22: యాకోబుతో దేవుడు మాటలాడెన= మీరు మరియు ఇతరులు కలసి ఉన్న కల.

ఆది. కా 31: 10-29 : యాకోబు మరియు దేవుని సంభాషణ=తనను గూర్చిన కల ఆది. కా 37: 1- 11 : యాకోబు మరియు సహోదరుల సంభాషణ=ాతనను గూర్చిన కల ఆది. కా 40: 1-23 : పానదాయకుడు మరియు భక్ష్యకారుడు= వారిని గూర్చిన కల ఆది. కా 41: 1-49 : ఏడు ఆవులను గూర్చి ఫరో కనిన కల= ఇతరులను గూర్చిన కల ఆది. కా 46: 1-7 : దేవునితో సంభాషించిన ఇశ్రాయేలు=తనను గూర్చిన కల న్యాయా 7 :9-18 : రొట్టె ముక్క వారి సైన్యనును కొట్టుట=తనను గూర్చిన కల 1రాజులు 3 : 5-28 : దేవుడు మరియు సలోమాను సంభాషణ=తనను గూర్చిన కల దాని 2:1-49: రాయితో కొట్టబడిన ప్రతిమ =తనను గూర్చిన కల

దాని 7 : 1- 28: నాలుగు జీవులు = ఇతరులను గూర్చిన కల

దాని 8:1-27: గొళ్ణే మరియు మేక=ఇతరులను గూర్చిన కల

దాని 10: 1-12:13: భయంకరమైన దర్శనము=ఇతరులను గూర్చిన కల

మత్తయి 1 :20-25: యేసేపుతో దేవుడు మాటలాడెను= తనను గూర్చిన కల మత్తయి 2: 3-15 : యోసేపుతో దేవుడు మాటలాడెను= తనను గూర్చిన కల మత్తయి 2: 19-23: యోసేపుతో దేవుడు మాట్లాడెను=తనను గూర్చిన కల

సారాంశము : కలలు కన్న వానిని గూర్చి పదకొండు కలలు ఇతరులను గూర్చి నాలుగు కలలు ; ఇతరులు మరియు తనను గూర్చి రెండు కలలు ;

పరిశుద్ధగంధమందలి ఉదాహరణలను బట్టి రెండు ముఖ్యమైన విషయములను గమనించగలము *

1.ఇతరులను గూర్చిన కలలు ప్రవచనముల వలె ఉండెను మరియు అవి రాజులు లేక రాజుకు సలహచెప్పు వారికిని భవిష్యత్తులో వారి రాజ్యము యొక్క పరిస్థతి వివరణ ఇచ్చునదిగా ఉండెను. ఈ కలలలోని సూత్రమేదనగా, మన బాధ్యతను గుర్తించు స్వప్నములు మరియు దర్శనములు

విషయములను గూర్చిన వివరణ మనకు కలగా అనుగ్రహించబడును. మనకు అధికారము లేక మనము ప్రభావముచూపని వానిని గూర్చి మనము BHA వద్దనుండి ఏమియు ఆలకించము.

2. ఈ ఇరువురు (అంటే కల కన్నవారు మరియు ఇతరులు) గూర్చిన కలలు కన్నవారి కొరకు మరియు వారి సంతతి కొరకు అనుగ్రహించబడెను. మరియు ఈ విషయముతో సంబంధము లేని వారికి కాక కేవలము అది వారిపై అధికారము కల వారికే ఇది అగ్రహించబడెను.

ఈ సూత్రమును గుర్తించుకొనుట అత్యంత ప్రాముఖ్యము : అన్ని రకాల కలలలో చిహ్నములు, లేక భాషలు ఉండును మరియు ఈ రెండును SOAS కలలు కూడా వచ్చుట తధ్యము.

కలలకు అర్థము చెప్పునపుడు, భాషాంతరము సమానమైన పదములు, పర్యాయములు పర్యాయపదములు మరియు ఒకే శబ్ధమునిచ్చు వేర్వేరు అఆర్థములిచ్చు పదములకై జాగ్రత్తగా కనిపెట్టుము. మీరు కెచ్చప్స్‌ Ml కూరగాయలతో తయారుచేసిన

రసము వంటిది)గూర్చి కలుగన్నట్లయితే అది మిమ్మును “క్యాచ్‌ అప్‌ "(Catch hp : రమ్ము) అని పిలుచుటకై యుండవచ్చును. మీరు అగ్నిని చూచినట్లయితే ” నిప్పుతో చెలగాట

మాడవద్దని " మీకు హెచ్చరిక అయి ఉండవచ్చు. గడ్డకట్టిన నీరు మరి ఇట్టి సూచలను చూచినట్లైతే, ఐస్‌ బర్గ్‌ ను గూర్చి మిమ్మును హెచ్చరించుటకై యుండవచ్చును. మీ అద్దాలు పగులుట మీరు చూచినట్లయితే మీకు పరిస్థితిని స్పష్టముగా చూచుచున్నారని చెప్పుటకు అయి ఉండవచ్చును. తన వంటగదిలో నిప్పంటుకున్ననదని చూపించిన తన కల తన

జీర్ణాశయములోని బలహీనతను గూర్చి హెచ్చరించినదని ఒక 9 చెప్పెను. "గాదెలో జన్మించుట ఇతరుల చెప్పులు తొడుగుకొని ఒక మైలు దూరము ప్రయాణము

చేయుట. "ఎగురుచున్న కాకి" చీలికలైన నాలుకతో మాట్లాడుట, "చిట్ట చివరి ఘడియ " లాంటివి కలల ద్వారా మనకు కలుగు హెచ్చరికల ఉదాహరణలు. మీ హృదయము మీరు మార్పు చెందవలెనని ఇట్టి ఉదాహరణలను ఉపయోగించవచ్చును.

జాగ్రత్తగా పరిశీలించుము మీ హృదయము సూచించు ఇట్టి విధమైన నిషితమైన చిహ్నములను (గ్రహించుము.

ఇట్టి విధములైన హెచ్చరికలు SOAS చిహ్నములను (గ్రహించుటకు వివేకము కలీగియుండుము.

చివరిగా, దేవుడు కృపామయుడని సమస్త విషయముల కొరకైన జ్ఞానమును ఆయన నాకు ప్రసాదించగలడని విశ్వసించి ఆయనపై ఆధారపడుము.ఒక వేళ మీరు పొందుచున్న ఆ కల యొక్క వివరణ మైన చెప్పినదానికి అతీతముగా ఉన్నట్లయితే జడియకుము ఆయన మీకు స్వప్నములు మరియు దర్శనములు

తగిన సమయములో ఆలోచన చెప్పుటకు మీకు వెన్నంటియున్నాడు. ఆత్మాశ్రయమైన కలలకు అర్థము చెప్పుటకు సులువైన పద్ధతి :

కలల యొక్క అర్థము చెప్పుటకు ఉత్తమమైన మార్గమేదనగా మొదట చిహ్నముతో మొదలు పెట్టి దానికి అర్ధము చెప్పుటకు ప్రయత్నించుట తరువాత రెండవ చిహ్నము దాని

తదనంతరము మరొకటి ఇలాగున, ఒకదాని తరువాత మరోకదానికి అర్ధము చెప్పుట. ఈ సమయములో నా జీవితము a భాగములో నేను ఈ చిహ్నమును ఎలా

అనుభవించుచున్నాను 7 అని ఎప్పటికప్పుడు నిన్ను నీవు ప్రశ్నించుకొనుము. బాహ్య సంబంధమైన కలలు :

నిజానికి కేవలము మన కలలలో 5% మాత్రమే బాహ్యసంబంధమైనవి. ఈ కల అనగా నిన్ను గూర్చి కొన్ని ఘట్టాలను గూర్చి మాటలాడుట కాక ఆ పరిస్టితి యొక్క సత్యము గూర్చి తెలుసుకొనుటయే. నేను కనుగొన్నదేమిటనగా ఒక వ్యక్తి సరైన బుద్ధిగలవాడైతే అతను తన ఇంటికి దూరముగా ఉన్న విషయములను గూర్చి కలలు కనును.( తన కన్న దూరము ) అంటే ఈ విధముగా సరైన బుద్ది కలిగిన వారికి ఇట్టి బాహ్యసంబంధమైన కలలను కనుదురు.

ఉదాహరణకు, "కమ్యూనియన్‌ విత్‌ Me "(Communton With Ged Jox

పుస్తకములోని BIO ప్రిఫరెన్స్‌ ఇండికేటర్‌ (Brain Preference Indicator ood అంచనావేయు పరీక్ష) అను పరిక్షలో ముగ్గురు స్త్రీలు 7.7 మార్కులు సంపాదించుకొనిరి. వీరు హత్యలు, మానభాంగాలు, దొంగతనాలు మరి ఇట్టి విధమైన విషయములను గూర్చి ఆ మరుసటి దినమున ప్రకటింపబడు దిపత్తికలోని విషయములను గూర్చి వీరికి ముందుగానే కలలో చూపించబడెనని వీరు చెప్పగా మేము గ్రహిచితిమి.ఇది నిజ జీవితములో జరుగు సంఘటనల యొక్క బాహ్యసంబంధమైన కలలే, నిశ్చయముగా ఇట్టి విధమైన కలలు అన్ని మారులు భయంకరమైన చిత్రములను చూపును. ఇవి కేవలము నేను వ్యక్తిగతముగా ఎరిగిన ఉదాహరణలు మాత్రమే.

ఆత్మాశ్రయమైన కలలు కన్న బాహ్యసంబంధమైన కలలే సంఘములో పంచుకొన దగినవి. అందునిమిత్తార్దమే పరిశుద్దగ్రంధములో ఎక్కువ శాతము కలలు బాహ్యసంబం ధ మైన కలల యొక్క కోవకు చెందినవి.

మీ కల బాహ్యసంబంధమైనదని తెలియజెప్పు సూచనలు :

1. ఆ పనిని నీవు దూరముగా నిలుచుండి చూచుచున్నావు. ఒక వేళ నీవు ఆ కలలో ముఖ్యమైన పాత్రను పోషించుచున్నట్లయితే దానిని నీవు ఆత్మాశ్రయమైన కలగా ఎంచవచ్చు. కలలో ఆ క్రియ జరుగుచుండగా నీవు దూరముగా నిలుచుండి దానిని గమనించుచున్నట్లయితే అది బాహ్యసంబంధమైన కలగా నీవు ఎంచవచ్చు. ఆ కలలో ముఖ్యమైన పాత్రను మొదట పోషించి దాని తదనంతరము నిలుచుండి స్వప్నములు మరియు దర్శనములు

గమనించుచున్నట్లయితే అది మీ గురించి మరియు ఇతరులను గూర్చిన కల అని మీరు (గ్రహించవలెను.

2. మీరు కలలో చూచిన చిహ్నములకు వాటి పేర్లకు తగిన భావమును సృష్టించుటకు ప్రయత్నించవద్దు. “ప్రభువా ఈ కల నా జీవితములోని ఏ సంఘటనను సరిచేయవలెననీ బయలుపరచబడెనో

దయచేసి నాకు చూపించుము. " అని మీరు దేవుని అడగవలెను.ఒక వేళ ఆ కల ఏ విషయమును గూర్చి మాట్లాడుచున్నదో మీ హృదయమునకు గోచరముకాని యెడల మీ హృదయము యొక్క స్టితిని ఎరిగిన ఒక ఆలోచన కర్తను సంప్రదించుము. మరి దీని మర్మమును ఆ ఆలోచనకర్తయును వివరించనట్లయితే ఈ కల అత్మశ్రయమైనదికాదని మీరు (గ్రహించి మీకై మీరు దాని భావమును సృజించగలరన్న నిశ్చయతలోనికి వచ్చి దేవునిపై పూర్తిగా ఆధారపడుము.

భవిష్యత్తును గూర్చి చెప్పు కలలు :

మనకు కలుగు అనేక కలలు మన భవిష్యత్తుని గూర్చి ఉండును. మనము మన చెడు మార్గముల నుండి తప్పుకోకపోతే మనకు భవిష్యత్తులో కలుగబోవు విషయములను వివరించదగిన కలలు ఉండును.పరిశుద్ద (గ్రంథము వివరించు కలల వలె మరికొన్ని దూరపు భవిష్యత్తును వివరించును. అయితే ముఖ్యముగా ప్రవచన వరమును పొందియున్నవారు. వారు ఇతరుల భవిష్యత్తుని గూర్చిన కలలను కనెదరు కాని ప్రవచన వరము లేనివారు వారు స్వంత భవిష్యత్తుని గూర్చి మాత్రమే కలలు కందురు.

కలల మూలముగా పనిచేయుటను గూర్చి కొన్ని తలంపులు :

1. కలలు నమ్మదగిన వార్తాహరులు వంటివి. అవి ఒకని హృదయము యొక్క స్టితిని (దానియేలు 2:30) మరియు ఒకని హృదయములో దేవుని స్వరమును బయలుపరచును(ఆపొ.కా 2:17). మన హృదయముమై సాతాను లేక దెయ్యము మాటి మాటికి చేయుదాడులను అవి బయలుపరచును.( యోబు 4: 12-21 లో దెయ్యము మరణము మరియు నిరీక్ష లేని స్టితిని గూర్చి నిందించుచున్న ఉదాహరణను చూచేదము. కల ద్వారా సాతాను మాట్లాడినట్లు పరిశుద్ధగంధమంతంటిలో చెప్పబడిన ఉదాహరణ ఇదే) నా జీవితములో, అది సాతాను నుండి వచ్చిన కల కనుక దానిని లెక్కించవద్దని దేవుడు చెప్పిన సంఘటన ఒకే ఒకటి ఉవ్నది. కావున పరిశుద్ధ (గ్రంథము చెప్పుచున్న సత్యమును బట్టి మరియు నా స్వంత జీవితానుభవమును బట్టి, నేను సాతాను లేక దయ్యములను గూర్చి ఎక్కువ కలలుండవని చెప్పగలను.

2. పరిశుద్ధగ్రంధములో మనుష్యులు మెల్కోన్నపుడు వారు కలలపై క్రియలు చేయసాగిరి. మీ కలలపై పనిచేయుడి.

↑ Back to top

↑