స్వప్నములు మరియు దర్శనములు – భాగము 2 (పుటలు 18–27)
3. మీరు కలిగిన కలలకు అర్థము చెప్పుటలో మీరు సుమారు 5 సంవత్సరముల అనుభవము లేకుండా ఇతరుల కలలకు అర్దము చెప్పుటకు నైపుణ్యముగల వారివలె నటించవద్దు మీరు కేవలం ఆ కలను గురించి వారికి కొన్ని సూచనలు మరియు సలహలు మాత్రమే ఇవ్వగలరు. కాని మిమ్మును మీరు నిపుణులవలే ఎంచుకొనరాదు.
3. ప్రవచనమువలే కలలో మీకు ఇవ్వబడిన వార్తలు మరియు హెచ్చరికలు ఆ వ్యక్తి యొక్క సమాధానము పై ఆధారపడియుండును(యెహేజ్కేలు 33 : 13-16).
4. మీరు నశింప Hoc నట్లు కల మిమ్మును మార్పునొందుటకు పిలుపునిచ్చియున్నది. మీరు సరియైన రీతిలో దానియందు భాధ్యతవహించిన యెడల ఆ నాశనమును తప్పించుకొందురు.
5. లైంగిక సంబంధమైన కలలను చిహ్నరూపకములుగా చూడవలెను. లైంగిక చర్యను వివాహమునకు గుర్తుగా గ్రహించవలెను, కావున వారు క్రియ(వివాహచర్య) ద్వారా ఏలా జరుగుచున్నది అని ప్రశ్నించుము.మీలో యుద్దము జరుగుచున్న ఏదైన రెండు విషయముల కలయిక కావచ్చును.
6. మొదట మీరు కల మీకు ప్రసాదించకోరిన వార్తను మీరు స్వేకరించినట్లయితే అదే కల మీకు మాటి మాటికి వచ్చును.
7. భయంకరమైన కలలు స్వస్టతపొందని మీ హృదయముల యొక్క 8A గుర్తుచేయుటకు మీకు కలుగును. స్వస్టతపొందవలెనని మరియు విడుదల చేయబడుటకు మీరు చేయవలసిన ప్రార్ధనా పరిచర్యను అవి మీకు గుర్తుచేయును. నా జీవితములో 15 సంవత్సరములు వచ్చిన భయంకరమైన కల నాలో భయమును పారద్రోలగా అది కూడ అప్పుడు అకస్మాత్తుగా మాయమయ్యెను.
8. సహజసంబంధమైన వివరణ ఎప్పుడు సరియైనదిగా ఎంచబడును. 9. ఒకే రాత్రి ఒక సంఘటనను గూర్చిన కల వరుసగా మీకు అనుగ్రహించబడినట్లయితే,
10. అది మీ అనుమానమునకు సమాధానముగా అనుగ్రహించబడినదని మీరు గ్రహించవలెను.
11. ఈ కల కన్నవారికి పిలుపునిచ్చుచున్నది.
12. మీరు కలని సమీపించినపుడు, ఆ కలను గురించి మీ కేమియుతెలియదని గుర్తించుకొనుము.ఆ కల మరియు ఆ కలను కన్న వారి హృదయము దాని వివరణ మీకు ఇవ్వవలెను.
13. మతము, వేదాంతము.ఉద్రేకములను మరియు మీ చిత్తమును ఆధారము చేసుకొని స్వప్నములు మరియు దర్శనములు
దేవునికి దగ్గరగా వెళ్ళుటకు ప్రయత్నించును. దేవుడు తన స్వరమును, ప్రవచనమును, దర్శనమును, మరియు అభిషేకమును ఉపయోగించు ఒక వ్యక్తి యొక్క హృదయ మును మరియు ఆత్మను ధైర్యముగా ఎదుర్కోనును.
14. కలలు దైవికమైన సృజనాత్మకతను బయలుపరచును.అనేకమైన అవిష్కరణలును మరియు నూతన విషయములను కనుగొనుట కలల ద్వారా జరిగును.కాజా మరియు కుట్టు మీషను యొక్క సూది ఈ కల ద్వారానే తెలుపబడెను.బెంజీన్ అణువు యొక్క పరిమాణము కలల ద్వారా కనుగొనబడెను.నేను మీకు ఇప్పుడు తెలియజెప్పినవి కొన్ని ఉదాహణలు మాత్రమే కాని లెక్కకు మించినవి ఇట్టి ఉదాహరణలు .
కలలను గూర్చి హెచ్చరికలు 777:
1. పరిశుద్ధగ్రంధములో ప్రసంగి 5:7 లో చెప్పబడిన పగటి కలలను గూర్చి తప్ప మరే కలలను గూర్చి మరి ఏ హెచ్చరికలును లేవు.ఎందుకంటే పరిశుద్ధ (గ్రంథములో చెప్పబడిన కలలన్నియు నిర్దోషమైనవి. వాటిలో ఏ తప్పిదమును లేదు. ఒకవేళ వచ్చినను ఇతర వాటిని వ్యతిరేకించినట్లయితే దానిని సరియైన రీతిలోఆర్ధము చేసుకొనవలసిన అగత్యము మనకున్నది.
2. పరిశుద్ధగ్రంధములో కలలను గూర్చి తెలియజేయబడిన హెచ్చరిక ఒక్కటే ఉన్నది. అదే మనగా మనము ఇతరుల కలలు వినునప్పుడు తీసుకోవలసిన జాగ్రత్త అవి మిమ్మును నీ దేవుని నుండి దూరపరచి ఇతర దేవతల యొద్దకు చేర్చునేమో జాగ్రత్తపడుడి.
( యిర్మియా 14:14 ; 23 716, 26,32 ; యెహెజ్కేలు 13:1,7, 12:24) ఒక గుంపులో కలల అర్థము చెప్పుటకు నియామకములు :
1. మీ గుంపులోని సభ్యులను వారి పుస్తకములను మంచము ప్రక్కన ఉంచి దేవుడు వారికనుగ్రహించిన కలలను వారు మేల్కోనగానే వ్రాయుమని ప్రోత్సహించుము. తరగతి సమయములో చర్చించదలచిన కలలు ఈ మధ్యనే వచ్చినవై యుండవలెను. అంటే ఒక వ్యక్తి తాను నిద్రలోనికి జారుకొనక ముందు తన హృదయము చేయు యోచనలను గూర్చినవిగ ఉండాలి. మరియు గుంపులో HS కలల కన్నా చిన్న కలలను గూర్చి ఆలోచించుట ఉత్తమము.
2. ఒక గుంపులో ఉన్నప్పుడు , కల కన్న వ్యక్తి కలను గూర్చి తెలుసుకొనుటకు ఇష్టపడనంత దూరము వెళ్ళవద్దు. ఎందుకంటే ఆ విధముగా మీరు అన్ని విషయములను బహిర్గతము చేసిన యెడల వారి రహస్యములను అందరికి ఎదుట చెప్పినవారై ఆ వ్యక్తితో చెలిమిని కోల్పోయెద రేమో జాగ్రత్తపడుడి. కావున ఆ కల కన్న స్వప్నములు మరియు దర్శనములు
వ్య క్తి "చాలు నేను ఈ కలను గూర్చి ఇంతే తెలుసుకొనగోరుచున్నాను " అని చెప్పుట ఉత్తమము.
ఒక గుంపులో కలల అర్థము చెప్పుటకు పద్ధతులు :
1. నల్లబల్లను ఉపయోగించుట : ( ఈ కలను భయంకరముగా చిత్రించకుండా ఉత్సహభరితమైన రీతిలో చూపించుట )
(అ) గుంపులోని వారందరు కల కన్నవ్యక్షి తన కలను వివరించుటకు సమయము నియ్యుడి.
(ఆ) ఆవ్యక్తితన కలను వివరించునపుడు, వేరొకరి దానియందలి ముఖ్యమైన మూల వాక్యములను నల్ల బల్లపై వ్రాయమని ప్రోత్సహించుడి.
(ఇ) ఈ విధముగా వ్రాసిన తరువాత ఆ కలలోని మొదటి ముఖ్యమైన మూల వాక్యమును ఉద్దేశించి సభ్యులు చెప్పిన సూచలను మరియు సలహలను నల్లబల్లపై ఆ వాక్యము క్రింద వ్రాయుము.
(ఈ) ఆ విధముగా కలలోని ఘట్టములన్నియు వ్రాసిన తరువాత ఆ వ్యక్తి వచ్చి ఆ వాక్యములన్నిటిలో తన హృదయమునకు సరియైనవి కావని అనిపించిన వాటిన్నింటిని (గ్రహించి గుర్తుపెట్టుటకు సమయము నీయుడి.
(es) ఆవ్యక్తి ఒకవేళ ఆ కల యొక్క అర్ధమును పొందినాడన్న సంతృప్తి తనకు కలిగిన యెడల తన కలను అందరి ఎదుట పంచుకొనునట్లు తనను ప్రోత్సహించుము.
2. ముఖ్య మైన ప్రశ్న ఉపయోగించి సమీపించుట :
1 (ఆ) కల కన్నవ్యక్తి తన కలను గట్టిగా చదువును. (అ) అ కలలో మొట్టమొదటి ఘట్టము మొదలుకొని చివరి ఘట్టము వరకు వివరించిన
తరవాత వినుచున్న వారు క్రింద చెప్పబడిన విధముగా ప్రశ్నించెదరు: ఆ వ్యక్తిలో ఆ దినము చేయు పవృత్తి గల లక్షణమేమిటి ? ఆ జంతువు మీలోని ఏ ఉద్రేకమును చూపించుచున్నది 7 ఈ సమయములో నీ జీవితములో ఏ సంద్భములో నీవు దీనిని అనుభవించు చున్నావు ?
పెద్దగుంపులోని ప్రదర్శన (సమావేశము) :
స్వప్నములు మరియు దర్శనములు
(అ) గుంపు యొక్క నాయకుడు ఆ కార్యక్రమములో ఆధిపత్యము వహించుచుండగా మైన చెప్పబడిన మొదటి OSS ప్రకారము రెండు కలలను మరియు రెండవ OSS ప్రకారము రెండు కలలను వివరించును.
(ఆ) తరువాత తరగతి అంతటిని 5 లేక 6 గురు గల గుంపులుగా చేసి, వారి వ్యక్తిగత కలలను పంచుకొనుటకు సమయమును అనుగ్రహించుము. మీరు ముందుగానే సభ్యులను వారికి కలిగిన కలలను వ్రాత పూర్వకముగా తమతో ఈ సమావేశమునకు తీసికొని రావలసినదిగా కోరుము. పైన చెప్పబడిన పద్దతులను వారు ఉపయోగిం చవలసినదిగా వారిని ప్రోత్సహించుము. మరియు వారికి ఏ సహయము అవసరమని అనిపించినపుడు వారి చేయి ఎత్తిచూపిన యెడల మీరు వారికి తగిన విధముగా సహయ పడుదురన్న హమి వారికియ్యుము. ఒక వేళ ఆ సమావేశమును నడిపించుచున్న నాయకుడు ఏ గుంపులోను లేని యెడల తాను వచ్చి ప్రతి గుంపుకు సహయము చేయవలెను.
కలలకు అర్థము చెప్పబడిన ఉదాహరణలు ;:
నేను దేవుని స్వరమును వినుట, ఆయన దర్శనములను చూచుటకు నేర్చుకొన్న మరుసటి దినము నాకు రెండు కలలు వచ్చెను. నేను నా పరుపు ప్రక్కన పుస్తకమును ఉంచుట మూలముగా నేను వాటి అర్ధమును గూర్చి దేవుని అడిగితిని.
కల 491 : ఒక గృహము యొక్క కాపలాదారుడిగా నాకు ఒక నూతన ఉద్యోగము ఇయ్యబడెను. నేను ఆ గృహములో గుర్రముపై స్వారీ చేయుచూ మెట్లను ఎక్కిపోవుచున్నాను. నేను DMS) అఖరి మెట్టునకు చేరుకున్నాను. అక్కడ ఒక స్నానాల గది ఉండగా నేను దానిలోనికి (ప్రవేశించి శుభ్రము చేసుకొనుటకు ఉన్న వస్తువులను తీసికొంటిని. కల యొక్క వివరణ : ప్రశ్న: "నేను క్రొత్త ఉద్యోగమును ఎలా పొందుకొనెదను 7" సమాధానము : "నేను దేవుని స్వరమును వినుట మరియు ఆయన దర్శనములను చూచుట నేడే ప్రారంభించితిని ప్రశ్న: "ఆ గుర్రము మరియు ఆ మెట్లు ఏమి సూచించుచున్నవి 7" సమాధానము : దేవుని దర్శనములను నేను చూచుటకు శక్తినిచ్చిన దేవుని ఆత్మ యొక్క
ప్రవాహమును నేను బహు చెడ్డదిగా భావించితిని. ఈ విధముగా జీవించుట నేను ఇప్పుడు నేర్చుకోవాలి.
ప్రశ్నః" నన్ను ఏ విధముగా ఈ త్రోవ మెట్టు పైకి తీసుకొని వెళ్ళును 7" సమాధానము: దేవుని స్వరమును వినుట .దేవుని దర్శినములను చూచుట దేవునితో నా స్వప్నములు మరియు దర్శనములు
నడకను స్థిరపరచి నన్ను ఉన్నత స్టితిలోనికి నడుపును.
ప్రశ్న: శుభ్రపరచు వస్తువులను నేను ఏ విధముగా పొందగలను ? సమాధానము: నా జీవితములోని కొన్ని విషయములను నేను BHA స్వరమును వినుట ద్వారా శుభ్రపరచుకొనవచ్చును.
కలళ2 :
మైన చెప్పిన కల వచ్చిన of:
వాహనాలను నిలుపు స్టలమునుండి నా కారును నేను బయటికి తీసి ఇంజనును ఆపితిని. ఆయినను ఇంజనుఆగకుండా శబ్దము చేయుచుండెను.
అర్దము :
ప్రశ్న: ఆగుటకు నిరాకరించుచున్న ఏ విషయమును నేను అపుటకు ప్రయత్నిం
చుచున్నాను 7 సమాధానము : నా ఆలోచనా విధానము, నేను దీనిని దేవుని వైపు మళ్ళించి ఆ ప్రకారము దేవుని స్వరము వినవలెను.
కావున మైన చెప్పిన రెండు కలలు నాకు ఆలోచనచెప్పి నన్నెంతగానో ప్రోత్సహించినవి నేను దేవుని స్వరమును వినుట మరియు ఆయన దర్శనములను చూచుట చెడ్డవని తలంచినను ఆయన నన్ను దాచి మరలా వాటి మాధుర్యమును నాకు చూసెను అయితే వీటి మూలముగా నేనిప్పుడు నా పాత జీవితమునకు స్వస్తిచెప్పి నా జీవితమును దేవుడు పాలించి, నా జీవిత
కాలమంతయు నన్ను కాయునట్లు నన్ను నేను ఆయనకు అర్పించితిని.
మైక్ ars Mike DHastien)so :
టోరాన్ టో (Toronto) విమానాశ్రయ క్రైస్తవ సహవాసము నకు తర్ఫీదు పొందుటకు
వచ్చిన 35 మంది కాపరులకు నేను Communion With God ఏర్పాటుచేసిన సమావేశములో బోధించుటకు నాకు ఈ మధ్యనే ఒక సదావకాశము కలిగినది. అయితే ఆ వారాంతలో రెవ.మైక్ eros అను ఒక కాపరికి నేను ఈ విషయములన్నియు అతి వేగముగా చెప్పుచున్నానని చెప్పెను. తరువాత నేను ఆ విధముగా చేయనని నిశ్చయతనిచ్చెను.
స్వప్నములు మరియు దర్శనములు
అయినను తాను ఈ విషయముల యొక్క వివరణ కలిగిన Communion With God క్యాసెట్ లను మరియు విడియోలను తన వెంట తీసికొని వెళ్ళవచ్చునని తెలియజేసితిని. మరి నేను తనకు ఇచ్చిన సలహ తాను సరిగా గ్రహించలేదని తౌలుసుకొంటిని, ఎందుకంటే ఒకటి లేక రెండు రోజుల తరువాత మైక్ కు ఒక భయంకరమైన కల వచ్చినది, అని చెప్పుచూ తాను నాకు ఒక మెయిల్ పంపాడు ఆ తరవాత మా ఇరువురు మధ్య జరిగిన ఈ మెయిల్ సంభాషణ క్రింద (వ్రాయబడినది. ఈ సంభాషణను మరియు తన కలను మీ అందరితో పంచుకొనుటకు నాకు మైక్ అనుమతినిచ్చినాడు.
మైక్ నాకు పంపిన కల ఈ ప్రకారముగా ఉన్నది :
నేను హై ఉన్నత పాఠశాలలో ఉండగా ఆ పాఠశాల బస్సు మా ఇంటికి వచ్చుచుండెను. నేను ఆలస్యము కాగా నేను ఆ బస్సు వచ్చుట చూచి దానిని సమీపించుటకు పరుగున వెళ్ళితిని మా మామగారు ( నా భార్య యొక్క తండ్రిగారు) [HS నేను చూచుచుండగా ఆ బస్సును ఎక్కేను. మరియు నేను ఆ బస్సును సమీపించక ముందు అది వెళ్ళిపోయెను. ఆయన నా కోసం ఆగనందుకు నాకు కొంచెము నిరుత్సాహము కలిగెను. ఆ బస్సు
నడుపుచున్నది జార్జేనా (george / అని నేను చూచుటకు ప్రయత్నంచితిని, మరి అది అతనే అని తౌలుసుకొంటిని.( నేను ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడు అతడే మా బస్సును నడిపేవాడు) వెంటనే ఆ వీధిలోనే ఉన్న ఒక పబ్లిక్ స్కూలు బస్సు రాగా నేను ఆ స్త్రీ యొక్క అనుమతి పొంది అందులో ఎక్కి కూర్చుంటిని. ఆ తరువాత మా ప్రయాణము గురించి నా కేమి గుర్తులేదు. అటు పిమ్మట మామగారిని కలుసుకొని జార్జి నా కొరకు ఆగకుండ ఎందుకు వచ్చినాడని నేను అడినట్లు నాకు గుర్తున్నది. తాను నాకు ఏ మాత్రము అర్ధము కాని సమాధానము చెప్పెను. నేను ఇప్పటికి దాని గురించి గుర్తుచేసుకోలేక ఉన్నాను. ఇదే ఆ కల. నేను చింతించుచున్న సంగతేమనగా మా మామగారు తన 61వ సంవత్సరములో అంటే పోయిన డిశంబరు మాసములో కెన్సర్ తో మరణించెను. మరి అట్లయినచో ఈ కల నాకు ఏ సందేశమిచ్చుచున్నది.
నా మొదటి జవాబు :
నీవు సరిగా అర్ధము చేసికొనుటకు నేను నీకు కొన్ని ప్రశ్నలను మరియు కొన్ని సలహలను ఇవ్వగోరుచున్నాను.
కలలోని చిహ్నములేవనగా :
పాఠశాల = మనము విధ్యను అభ్యసించు Hoan. బస్సు = మనల్ని ఆ స్థలమునకు చేర్చు వాహనము. విడిచిపెట్టబడుట = విడిచిపెట్టబడెదనేమో అన్న భయము.
స్వప్నములు మరియు దర్శనములు
అయితే నిన్ను నీవు ఈలాగున ప్రశ్నించుకో :
(?
నా జీవితములో ఈ సమయములో నేను ఏమి బోధించబడుచున్నాను.మరియు నేను విడిచి పెట్టబడెదనన్న భయమును కలిగియున్నానా "?
“నా ఉద్దేశములో, నీవు దేవునితో సహవాసము కలిగియుండుటకు బోధించబడుచున్నావు మరియు దీనిలో నీవు పాలిభాగస్తుడవి కాలేవెమోనని నీవు భయమును కలిగియున్నావు. నీవు ఈ భయమును తరగతి సమయములో వ్యక్తపరచితివి. నీ కలలో బహిర్గతము చేయబడినది నీ హృదయములో ఉన్న భయమని నేను గ్రహించితిని.
అయితే నీకు నిరీక్షణ ఉన్నదని దేవుడు నీకు కలలో చూపించియున్నాడు. మరోక బస్సు వచ్చి నిన్ను పాఠశాలకు తీసికొనిపోయినది. కావున నీవు దేవుని బోధను కొన్ని విషయములను పొందలేవన్న భయము కలిగి ఉండనవసరము లేదు దానిని పొందుకొనుటకు
మరోక మార్గమున్నది. ఉదాహరణకు దేవునితో సహవాసము (Communion With God) అను పుస్తకమును పూర్తిగా చదువుట, నిన్ను నీకు సహయకారిగా పొంది క్తెంస్తవ నాయకత్వపు విశ్వవిధ్యాలయములో మూడు మాసముల కోర్సు ద్వారా తర్ఫీదు పొందుట, విడియోలను
కొనుక్కోనుట, బోధనంతయు కలిగియున్న క్యాసెట్ లను కొనుట CW శ్ర అను ఉపాధ్యాయుల పుస్తకమును కొనుట, మీ సంఘములో మంచి ఆలోచనకర్తల సహవాసమును కలిగియుండుట, వంటివి చేయవచ్చును.
నీవు కలలో చూచిన వ్యక్తి సంవత్సరము క్రిందట మరణించెనని చింతించవద్దు. అనేక మారులు మనము కలలో చూచిన వ్యక్తులు మనలో భాగము కలిగిన వారు దీనిని కనుగొనుటకు వారు ఏ భాగమును సూచించుచున్నారో అడుగవలెను.
"Ss వ్యక్తిలో ఆధిపత్యము గల లక్షణమేమిటి 7"అది తెలిసిన తరువాత ఈ వ్యక్తి మీ జీవితములో ఆ లక్షణమును చూపించుటకు కనబడెనని (గ్రహించుము. ఆ కల నీవు మరణమొందెదవని చెప్పుట లేదు.
మైక్ యొక్క రెండవ ఉత్తరము :
“మార్క్, నాకు జవాబును దయచేసినందుకు వందనములు నిజముగా చెప్పవలెనంటే, నేను ఊహించినది ఇది కాదు. నీవు ఇచ్చిన వివరణ బాగున్నది కాని, నా కలలో మా మామయ్యగారు నాకు ఎందుకు కనిపించారు అన్న ప్రశ్న నన్నింకా బాధపరచుచున్నది. ఆయన
అంత స్పష్టముగా నాకెందుకు కనిపించారు 7ఈ కలలో ఆయన భాగమింకేదైనా ఉన్నదా ?
నా రెండవ జవాబు :
నీవు మా మామయ్యగారిని గారిని గురించి ఎందుకు ఆలోచించుచున్నావు, తన లోని ప్రాముఖ్యమైన లక్షణమేది ? అదే దీనికి మూలమైన సూత్రము. నీవు దీనిని సరిగా స్వప్నములు మరియు దర్శనములు
కనుక్కోనగలిగినట్లయితే నీ ప్రశ్నకు సమాధానము దొరికినట్లే. ఒక సందేశమును నీ కనుగ్రహించుటకు నీ హృదయము చిత్రములను అనుగ్రహించును.
“ఫెడ్ తన బుద్ధికి ఎక్కువ విలువ నిచ్చు వ్యక్తి గతమును కలిగియున్నాడా లేక తన హృదయమునకు ఎక్కువ విలువనిచ్చునా ?
నేను ముందుగా గ్రహించునట్లుగా నీవు నా హృదయమును గూర్చి కాక నీ బుద్దిని గూర్చి ఆలోచించుచున్నావు. నీవు విన్న బోధను నీవు గుర్తుంచుకోగలవో లేదో అని భయపడుచున్నావు కావున నీవు పుస్తకములు, క్యాసెట్లు మరియు వీడియోల సహయమును పొందవచ్చును.
కావున నీ హృదయము దేవునితో సహవాసమనెడి ప్రసంగమును సరిగా అర్థము చేసుకున్నది. కాని నీ బుద్ది అంటే మనస్సు దానిని అంగీకరించుట లేదు. ఆ
“నీవు ఈ విషయమును గూర్చి ఏమి తలంచుచున్నావు 7"
మైక్ యొక్క చివరి జవాబు :
మార్క్ , ఆహ అవును ఇది నిజమే తాను అట్టి వ్యక్తిత్వమును కలిగియున్నవాడే. మైక్ కు ఆశీర్వాదము కలుగును గాక.
కలల వివరకు మా లాటి వారి ద్వారా ఒక ఉదాహరణ : నా వద్ద పనిచేయు ఒక QI నా దగ్గరకు క్రింద చెప్పబడిన SoS వచ్చెను. కలలో తాను తన ఇంటిలోనికి వెళ్ళిన వెంటనే తనకు పొగ వాసన వచ్చెను. తాను నిప్పుకొరకు వెదకుచూ పైకి వెళ్ళాను. కాని తనకు ఏమియు కనిపించలేదు. తరువాత క్రిందికి వచ్చి చూచెను ఆక్కడ కూడ తనకు ఏమియు కనిపించలేదు. తాను వంట గదిలోనికి వెళ్ళగా పొగవాసన అధికమాయెను. అక్కడ వెదికినను తాను నిప్పు చూడలేదు అప్పుడు తాను వంటగదిలో క్రింది అరలలో చూడగా మంట బయటికి వచ్చెను తరువాత తను మెలో నెను.
ఆ సమయములో ఆ కల ఇచ్చుచున్న సందేశమును మేము గ్రహించలేక పోతిమి. రెండు నెలల తరువాత కడుపులో బాధతో ఆమె వైద్యుని వద్దకు వెళ్ళెను. అప్పుడు ఆమెకు [పేగులు ఉబ్బియున్నవని వైద్యుడు నిర్దారించెను.అటు పిమ్మట తనకు సరైన వైద్య సహయము ఇయ్యబడెను.
అయితే తనకు రెండు నెలల క్రిందట వచ్చిన కల తన శారీరక అనారోగ్యత గురించి చెప్పుచున్నదా ?
తన గృహములో నిప్పంటుకొనెను అని తన కల చెప్పుచున్నది. గృహమనగా తను స్వప్నములు మరియు దర్శనములు
నివాసముంటున్న స్థలము తన శరీరము.
వంట గదిలో మంటలు వచ్చెను. వంట గది అంటే మనము తినే స్థలము-మన జీర్ణాశయమును సూచించుచున్నది.
ఆ మంటలు మైన ఉన్న అరలలో లేవు కాని లోపల ఉన్న అరలో కనపడెను. కావున మైన పొట్టలో కాక [పేగులలో అనారోగ్యమును సూచించెను.
“ఆ వైద్యుడు చెప్పకముందే తన (పేగులకు అపాయము కలిగెనను " రెండు నెలల ముందే ఆ కల నిర్దారించెను.
ఒక సంవత్సరము తరువాత ఆ కల తనకు మరలా వచ్చెను. తాను వెంటనే వైద్యుని
దగ్గరకు వెళ్ళవలసిన అవసరమున్నదని తాను గ్రహించెను. eer! ఎంతటి అద్భుతకరమైన ఆలోచన మనము ఇంతవరకు ఆత్మాశ్రయమైన కల యొక్క ఉదాహరణ ఇది. ఇది తనకు రాబోవు విపత్తును గూర్చి ముందుగానే సందేశమును అనుగ్రహించుచుండెను. ఎంత గొప్ప భాగ్యమిది.
కల అర్ధమును వివరించు కళ :
పరిశుద్ధగంధములో కలలు మరియు దర్శనములను వివరించుచున్న 220 వచన భాగములను పరీక్షించుట పరిశుద్ధగంథము ప్రకారము కలలు అర్ధము చెప్పుటకు ఉత్తమమైన మార్గము. వీటిలో అనేక వచన భాగములు కలను గూర్చిన కధ అంతయు మనకు వివరించును. పరిశుద్ధగ్రంథమును అనుసరించి కల అర్ధము చెప్పుటకు సుమారు 1,000 వచనములకు పైగా పరిశీలించి కనుగొన్న వివరాలు క్రింద వ్రాయబడినవి.
కల కలగన్న వ్యక్తి మరియు దర్శనము అన్న పదములను ఆధారము చేసుకొని ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు చూచెదము మరియు ఈ వివరణలంతటిని ప్రార్ధనాపూర్వకముగా జరిగించెదము.
కలల ద్వారా దేవుడు మనతో మాట్లాడు పద్దతిని నేర్చుకొందము. కలలో ఉపయోగించిన భాషను మనము పరిక్షీంచెదము. ఆ
పరిశుద్ధగంథములో చిహ్నముల రూపములో ఉన్న భాషను అనేక కలలలో ఉపయోగించబడెను. కొన్ని సంఘటనలలో ఈ చిహ్నముల వివరణ చెప్పబడిన తరువాత కల వివరించబడెను. మనకు వచ్చు కలలలోని చిహ్నములను సులువుగా అర్దము చేసికొనుటకు మనము ఈ వివరణలను చూచి (గహించెదము.
కొన్ని చిహ్ననములకు సార్వత్రికమైన అర్దము కలదు. మరికొన్ని కలలకు కేవలము ఆ పరిస్థితికి సంబంధించిన అర్ధము మాత్రమే ఉండును. ఇది కేవలము పరిశుద్ధగంథమునకు సంబంధించిన విషయములలోని సత్యమని నిరూపించబడలేదు కాని నేటి దినమున మనము చూచుచున్న పగటి కలలకు కూడ వర్తించును.
స్వప్నములు మరియు దర్శనములు
"SHS సరియైన వివరణను అనుగ్రహించును "అని మనము అనుకొనెదము. కావున మనము ఆయన ముందర మన కలలను అర్పించి దీనికి సరిగా అర్ధము చెప్పునట్లు ఆయనపై పూర్తిగా ఆధారపడెదము. మనము సహవాసముతోను మరియు జాగ్రత్తగా వ్రాయుట ద్వారా కల మర్మమును తెలుసుకొనగలము.
దేవుడు ఆదికాండము మొదలుకొని ప్రకటన వరకు కలల ద్వారా మాటలాడెను అన్న సంగతి నిశ్చయమే, మరియు ఆయన ఎన్నడును ఈ పద్దతిని అంతము చేసెనని చెప్పబడలేదు. కావున, సంఘము మరలా తన చెవులు తెరచుకొని BHA స్వరమును వినుటకు ప్రారంభించుటకు ఇదే అనుకూలమైన సమయము.
మనము చదువుచుండగా మనము ఇలా ప్రార్టించవలెను.
ప్రభువా కలలు మరియు వాటి వివరణను గురించి నీవు చూపించవలెనని ఆశపడుచున్న విషయములను దయచేసి చూపించుము.
ఈ పరిశోధన పుస్తకములో తరగతి గదిలో చర్చించుటకు తగిన సూచనలు మరియు నడిపింపు ఇవ్వబడినది. దీనిని ఉపాధ్యాయుని మార్గదర్శితో పాటు చర్చించుట మంచిది. (భాగము 2)
మీకు ఇవ్వబడిన ప్రాత పని మీరు కలలు మరియు దర్శనములను సరిగా అర్ధము చేసుకొని మంచి అనుభవమును పొందవలెని అనుగ్రహించబడెను.మీరు ఇవి పూర్తి చేసిన కొలది ప్రతి స్త్రీ మరియు పురుషుని జీవితములో ఈ కలలు మరియు దర్శనముల ప్రాముఖ్యమును తెలిసికొందురు. ఎందుకంటే ఆదికాండము మొదలుకొని ప్రకటన వరకు ఈ విధముగనే జరిగెను. మీరు ఈ ప్రశ్నలకు సమాధానము చెప్పవలెనని ఈ వాక్యభాగములను చదువవద్దు కాని దేవుని పై పూర్తిగా ఆధారపడి ధ్యానపూర్వకముగా చదువుడి. అప్పుడు దేవుడు తన సత్యమును మీకు బయలుపరచును. దేవుడు మీకు చూపించిన విషయమే తరగతిలో మనము చర్చించు ముఖ్యమైన భాగమైయుండును. పంచుకొనుటకు సిద్ధముగా ఉండుము.
కేవలము మనము మెలకువతో ఉన్న సమయములోనే దేవుడు మనతో సహవాసము చేయడు కాని రాత్రి జాములో కూడ కలల ద్వారా మనతో మాటలాడును.
కీర్తనలు 16 :7 ను గమనించుము.
విధ్యార్ది,చేప మరియు అగస్పీజ్ :
మీరు లేఖన భాగములను చదువుచుండగా ఈ విధ్యార్థి, చేప మరియు అగస్ప్సీేజ్ ఆను పత్రిక మీకు సహయము చేయును కావున దీనిని జాగ్రత్తగా చదివి ధ్యానపూర్వకముగా పరీక్షించుము.
15సంవత్సరముల మునుపు నేను ప్రోఫెసర్ అగస్సేజ్ గారి లేబొరేటరిలోనికి ప్రవేశించి
ఈ సైంటిఫిక్ స్కూలులో "నేచురల్ హిస్టరీ ” విభాగములో విధ్యార్దిగా చేరితిని తాను నా గురిని
