స్వప్నములు మరియు దర్శనములు – భాగము 9 (పుటలు 88–97)
1,2 వచనము మీరు వినకూడని లేక వెంబడించకూడని కలలు కనువారి యొక్క లక్షణములను వ్రాయుము ?
నీవు ఎరుగని యితర దేవతలను అనుసరించి పూజింతము రమ్ము" అని చెప్పునట్టి సూచక క్రియనైనను మహత్కర్యమునైనను ఆయన చూపుము.
3 వచనము ఈ పరిస్థితి ద్వారా దేవుడు ఏమి చేయుచున్నాడు 7608 నీ సమాధాన మేమిటి ?
నీ పూర్ణ హృదయముతో ఆత్మతోను నీ దేవుడైన యోహోవాను [పేమించుచున్నవో లేదో అని తెలుసుకొనుటకు శోధించుచున్నాడు.
5 వచనము అట్టి వారికి ఏమి జరుగునని న్యాయము చెప్పుచున్నది ? తాను మరణమును విధించవలెను.
మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?
పరిశుద్ధ గ్రంధసహాయముతో కలలకు న్యాయము తీర్చవలెను.
12. గిద్యోనును ప్రోత్సహించిన కల (న్యాయాధిపతులు 7:9-18 )
9 వచనము దేవుడు ఏమి చేయుచున్నాడు ? తన కలను వినుటకు గిద్యోనును సిద్ధపరచుచున్నాడు.
స్వప్నములు మరియు దర్శనములు
13,14 వచనము ఈ క్రింది విషయములో ఏమి సూచించుచున్నవో వ్రాయుముః రొట్టెముక్క గిద్యోను ఖడ్గము ఇరుక్కోవటం పడగొట్టుట
గుడారము నేలపై పరువబడుట గుడారములు నాశనమాయెను ఇక్కడ ఉపయోగించబడిన భాష , పదముల అనువాదమా లేక చిత్రముల ద్వారా
సూచించబడినదా లేక రెండునా ?7 రెండు
15 వచనము గిద్యోను సమాధానమేమిటి ?
ఆయన యోహోవాకు నమస్కరించి యుద్ధమునకు వెళ్ళెను.
మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?
దేవుడు కలల విషయములను సరిగా వినుటకు ఉపయోగించును.కలలను cha మైనవిగా అనిపించినను దేవుడు వాటి ద్వారా మాటలాడును.ఒకే కలలో దేవుడు చిహ్నిములను మరియు మాటలను అనుగ్రహించును.మనము కలలు చెప్పుచున్నట్లుగా క్రియలు చేయవలెను.
13. సౌలు దేవుని విచారించుట( సమూయేలు 28:6 )
6 వచనము ఆయన వద్దకు వచ్చిన వారికి దేవుడు ఏ మూడు మార్గములలో సమాధానము చెప్పును 7 స్వప్నములు మరియు దర్శనములు
స్వప్నముల ద్వారానైనను,ఊరిద్వారానైనను., ప్రవక్తలద్వారానైనను సెలవియ్యును.
మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?
దేవుడు మనతో మాటలాడు మార్గములలో కలలు ఒక ప్రాముఖ్య మైన మార్గము.
14. సొలొమోనుకు వచ్చిన కల (రాజులు 3:5-28) 5 వచనము ఏమి జరుగుచున్నది ? యోహోవా రాత్రివేళ ప్రత్యక్ష మై " నేను నీకు దేని నిచ్చుట నీకిష్టమో దాని నడుగుము "
6-9 వచనము ఏమి జరుగుచున్నది ? స్వప్నములో సొలోమోను దేవునితో మాటాలాడు చున్నాడు.
9 వచనము సొలొమోను చేసిన విన్నపమేమి ? “మంచి చెడ్డలు వివేచించి జనులకు న్యాయమును తీర్చునట్లు వివేకము గల
హృదయము ".
10-14 వచనము దానియందు విషయములను గమనించుము దేవుని అనుకూలమైన సమాధానము.
6-14 వచనము ఇక్కడ ఉపయోగించబడిన భాష , పదముల అనువాదమా లేక చిత్రముల ద్వారా సూచించబడినదా లేక Bomar? మాటల ద్వారా
15 వచనము సొలొమోనుకు వచ్చిన కలకు సమాధానమేమి ? విధేయత , ఆరాధన మరియు విందు.
16-28 వచనము "న్యాయము చేయుటకు దేవుడు సొలొమోనుకు దయచేసిన కలను
వివరించుము. " జనులను గురించి వివేకముతో పరిష్కారము ఆలోచించినందున గొప్పవడాయెను.
మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?
స్వప్నములు మరియు దర్శనములు
కలల ద్వారా దేవుడు వరములను కూడా అనుగ్రహించును.
15. ఎలీషా రాత్రిజామున ఒక దర్శనమును పొందెను (యోబు 4:12-21)
12-15 వచనము ఏమి జరుగుచున్నది? ఎలీఫజుతో మాటలాడుటకు ఒక ఆత్మ సిద్ద్ధపడుచున్నది.
16వచనము ఎలీషాజు ఏమిచేసెవాడు ? దాని రూపమును చూచుటకు ఎలీఫజు కదలక వేచిచూచుచున్నాడు.
16వచనము దీని పరియావసానముగా ఏమి జరిగెను ? మెల్లనైన ఒక కంఠస్వరము వినబడెను.
17-21 వచనము ఏమి జరుగుచున్నది 7 ఆత్మ మాటలాడుచున్నది.
ఇక్కడ ఉపయోగించబడిన భాష , పదముల అనువాదమా లేక చిత్రముల ద్వారా సూచించబడినదా లేక రెండునా 7 మాటలు
ఇది దెయ్యమా లేక పరిశుద్దాత్మ 7 నీవెలా చెప్పగలవు ?
దయ్యము.ఎందుకంటే దాని స్వరము నిందారోపణ చేయుచున్నది.
మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?
ప్రవచనమును వినుటకు ఒకడు తన నిద్రలో నెమ్మదిగా ఉండి మెల్లని స్వరమును వినవచ్చును తాను విన్న దానిని జాగ్రత్తగా పరీక్షించవలెను.ఎలీఫజు మాటలకు దేవుని కోపము యుండెను.(యోబు 42 :7)
16. కలలను గూర్చి Jao ప్రకటన (మాబు 33:14-15)
14,15 వచనము దేవుడు మనుష్యులతో ఏమి మాటలాడును ?
స్వప్నములు మరియు దర్శనములు
కలలు , రాత్రి కలుగు స్వప్నముల ద్వారా
14 వచనము ఆయన ఎంత తరచూ మాటలాడెను ? ఒక మారు లేక రెండు మారులు
14 వచనము మనష్యులు దానిని గుర్తించుచున్నారా ? లేదు 16 వచనము దేవుడు ఏమి చేయును ?
వారి చేవులను తెరచి వేసి,వారి కొరకు ఉపదేశము సిద్దపరచును.
17,18 వచనము దీని ఉపదేశ మేమిటి ? నరులు గర్విష్టులు కాకుండచేయునట్లు , తాము తలంచిన కార్యము వారు మానుకొనచేయునట్లు గోతికి పోకుండ వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండ వారి ప్రాణమును తంప్పించుటకు.
మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?
మన హృదయపు చేవులను దేవుడు రాత్రి వేళ తెరచినట్లుగా చేయును మరియు మనము జా(గ్రత్తపడునట్లు మనతో మాటలాడును.మన కలలను వినుటకు మనము నిశ్చయత కలిగి యుండవలెను.
IT. దర్శనమును గురించి సొలొమోను సామెత (సామెతలు 29:18)
18 వచనము ఈ వచనమును వ్రాయుము దర్శనము (ప్రవచనము) లేని చోట ప్రజలందరు తప్పిపోయెదరు.
మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?
ఒక నాయకునికి కలుగు కలలు మరియు దర్శనములు తన గుంపులోని వారిని BHA చిత్తనుసారముగా మార్గములలో నడుపుటకు సహాయము చేయును.
18. యెషయాకు వచ్చిన దర్శనము(యెషయా 1:1,2:1:6:1,13:1, 21:2)
స్వప్నములు మరియు దర్శనములు
యెషయా యొక్క (ప్రవచనములు దర్శనముల ద్వారా ఎలా ప్రవహించుచున్నవో గమనించుము. 1:1 యెషయా యొక్క దర్శనము
2:1 యూదాను గూర్చిన యెషయా చూచిన మాట
6:1 “రాజైన ఉజ్జీయా మృతినొందిన సంవత్సరమున ఆత్యున్నతమైన సింహాసనము మందు ...”
13:1 “యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్ష మైన దేవోక్తి
21: 2 “కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము "
మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?
యెషయా జీవితములో మనము చూచినట్లుగా కలలు మరియు దర్శనములో అంతరంగమందున్న అనుభూతి.ప్రవచనములు దర్శనముల ద్వారా పుట్టును.
19. యిర్మియాకు SOAS దర్శనము(యిర్మియా 1:11-19)
యిర్మియా మరియు యెషయా గ్రంధములన్నింటిలోను అనేక కలలకు అర్ధముమ చెప్పబడెను. మనమిప్పుడు వీటిలో రెండింటిని పరీక్షించెదము యెషయా వలెనే యిర్మియా ప్రవచనములు కూడా దర్శనముల ద్వారా ప్రవహించెను.
ఉదా : యిర్మియా 1:11 వ్రాయుము "మరియు యోహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై "యిర్మియా నాకేమి కనబడుచున్నవని
సెలవిచ్చెను "
స్వప్నములు మరియు దర్శనములు
క్రింది చిహ్నిములకు అర్ధము ఎలా వివరించబడినది ?
11,12 వచనము
13,14 వచనము
బాదాము చెట్టు చువ్వ బాగుగా కనిపెట్టుట.మరియు చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు డేవుడు తొందరపడుచున్నడని తెలియజేయుచున్నది.
ఉత్తర దిక్కున నున్న మసలుచున్న బాన ఉత్తర దిక్కునుండికీడు బయలుదేరి యీ దేశనివాసులందరి మీదికి వచ్చును.
ఇక్కడ ఉపయోగించబడిన భాష , పదముల అనువాదమా లేక చిత్రముల ద్వారా సూచించ బడినదా లేక రెండునా ? రెండు
మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన
సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?
ప్రవచనము యొక్క వార్త దర్శనము ద్వారా స్వీకరించబడెను.దర్శనములోనివి చిహ్నముల
రూపములో ఉండునెమో కాని దేవుడు వాటికి అర్ధము వివరించును.
20. అబద్దముగా కలలు కనువారు (యిర్మియా 23:25-40)
25,26 వచనము
27 వచనము
32 వచనము
40 వచనము
ఇక్కడ మీరు ఎటువంటి వారిని చూచుచున్నారు ?
అబద్ధములు
ఇట్టి విధమైన అబద్ధములాడు వారు దేని కొరకు చూచుచున్నారు ? కలల చేత దేవుని జనుల తన నామమునుమరచునట్లు చేయుట.
ఇట్టి అబద్ధ (ప్రవచనములు చెప్పువారిని దేవుడు ఏ విధముగా దృష్టించు చున్నారు ?
దేవుడు తన ప్రజలను దారి తొలగించువారికి విరోధియై ఉన్నారు.
దీని పర్యాయసానమేమి 7/7 వారు నిత్యాపవాదమును మరియు నిత్యవామానమును పొందెదరు.
స్వప్నములు మరియు దర్శనములు
మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?
ప్రతి సత్యమునకు రుజువు కలదు.ఈ సూత్రము కలలకు మరియు కలలు కను వారికి8 వర్తించును.
21.అబద్ధముగా కలలుకనువారిని గురించి మరికొన్ని సంగతులు (యిర్మియా 27:9-11)
9 వచనము మీరు ఏమి చెప్పుచున్నారు 7 వారు బబులోను రాజును పూజింపరాదని 11 వచనము దీనిలోని సత్యమేమిటి ?
వారు బబులోను రాజును పూజింపవలెను.
9 వచనము వారిని గూర్చి వారు ఏమని సమాధానము చెప్పుచున్నారు ? (యిర్మియా 29:8,9) వారు వారి మాటలను ఆలకించరాదు.
మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?
మనము అబద్దముల చేత కలలను సృష్టించువారి మాటలను ఆలకించవలదు.
22. యెహెజ్కేలుకు కలిగిన దర్శనము (యెహెజ్కేలు 1:1,3, 8:1-18)
యెషయా మరియు యిర్మియా వలె యెహెజ్కేలు ప్రవచనములు కూడా దర్శనముల నుండి
ప్రవహించెను.
ఉదాహరణకు యెహెజ్కేలు 1:1 మరియు 1:3 ఈ విధముగా చెప్పబడుట గమనించుము.
ఆకాశము తెరుబడగా దేవుని గూర్చిన దర్శనము నాకు కనబడెను...యోహోవా వాక్కు యెహెజ్కేలునకు ప్రత్యక్షముగా...
స్వప్నములు మరియు దర్శనములు
8 :1-18ని కూడా ఈ ప్రకారమే వ్రాయుము అంతట నేను చూడగా...నేను దేవుని దర్శనములను చూచుచుండగా ...ఇది
కావున , కలల అర్ధమును చెప్పుటకు ప్రయత్నించువారు (యెహెజ్కేలు పత్రికను పరీక్షించుట మంచిది.అయితే ప్రస్తుతము మన దృష్టి రాత్రిజాములోని sow కేంద్రికరించబడి ఉన్నందున , ఈ సమయములో మనకు యెహెజ్కేలును చదువుము.
మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన
సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ? దేవుడు తన ప్రవక్తలకు ప్రత్యక్షపరచినవన్నీ [ప్రవక్తలు తన ప్రజలకు ప్రవచించెదరు (యెహెజ్కెలు 11: 25)
23.80% అర్థము చేసికొనుటకు దానియేలు కన్న సామర్థ్యము (దానియేలు 1:14)
17 వచనము దానియేలుకున్న సామర్ధ్యములను వ్రాయుము.
దేవుడు అతనికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అను (గ్రహించెను. మరియు సకల విధములగు దర్శనములను స్వప్న భావములను (గహించు తెలివినిచ్చెను.
మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?
కలలకు అర్దము చెప్పుటకు జ్ఞానపూర్ణులకు వరము వంటిది.
24.నెబుకద్నెజరు మరచిపోయిన కల(దానియేలు 2:1-49)
స్వప్నములు మరియు దర్శనములు
1 తన కల మూలముగా నెబుకద్నెజరుకు SOAS అనుభావములో ఏమిటి ?
ఆయన మనస్సు కలత పడగా ఆయనకు నిద్రపట్టకుండెను.
3 వచనము ఇంకా ఎటువంటి అనుభూతిని ఆయన పొందెను? ఆ కల భావము తౌలుసుకొనవలెనని ఆయన మనోవ్యాకుల మొందియుండెను.
16.దానియేలు ఏమి చేసేవాడు ? తాను రాజుకు వచ్చిన కలయొక్క అర్ధమును చెప్పుటకు తనకు కొంత సమయము కావలెనని రాజును కోరెను.
17,18 దానియేలు ఇంకా ఏమి చేసెవాడు ? దేవుని యొద్ద నుండి దయను కోరమని తన స్నేహితులను చెప్పెను.
19వ ఏమి జరిగెను ? అంతట రాత్రి యందు దర్శనము చేత అ మర్మము దానియేలునకు బయలుపరచబడెను.
ఒక దానితో మరొక దానికి సంబంధము కలిగియున్న రాత్రి మరియు దర్శనము అన్న పదములను.గమనించుము.దర్శనములు మరియు కలలకు గల సంబంధమును హేబాలు ఎలా దృష్టించిరి? అవి రెండు ఒక్కటే
19-23వ దేవుడు ఇచ్చిన ప్రవచనమునకు దానియేలు మొదట మారు ఏ జవాబు చెప్పెను 7 ఆరాధన
24వచనము దానియేలు చెప్పిన రెండవ జవాబు ఏది? దాని ప్రకారము చేయుట
28వచనము దానియేలు చెప్పిన మూడవ జవాబు ఏది? దేవునికి మహిమ చెల్లించుట.
28వచనము కలలు మరియు దర్శనముల యొక్క సంబంధమును చెప్పుచున్న
హెబ్రీ వాక్యమును వ్రాయుము. తాము పడక మీద పరుండగా తమ మనస్సులో కలిగిన స్వప్నదర్శనములు.
