స్వప్నములు మరియు దర్శనములు – భాగము 11 (పుటలు 108–117)
మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?
BHA ప్రవచనమును స్వీకరించుకు ఆశించు వారు దేవుని కొరకు SHY BS స్థలములో దర్శనము కొరకు కనిపెట్టుకొని ఉండవలెను.
34.మోసముతో కలల భావము చెప్పబడిన దర్శనము (జెకర్యా 13: 4)
2 వచనము ఇక్కడున్న సమస్య ఏమిటి ? మోసముతో కలలకు భావము చెస్పిరి.మాయ గల భావములు చెప్పి ఓదార్చిరి.
మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?
దేవుని నామమును గూర్చి అబద్దములాడు వారిపై దేవుని SHAY మండును.
35. దర్శించబోవు దర్శనమును గూర్చి ప్రవచించుట( జెకర్యా 13:4)
2 వచనము దర్శనము మరియు ప్రవచము మధ్యనున్న సంబంధమును వివరించు లేఖనమునందలి వాక్యమును వ్రాయుము
“తాను పలికిన ప్రవచనములను బట్టి దర్శనములు SOA."
మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?
ప్రవచనములు దర్శనముల వలన అను[గ్రహించబడునని స్పష్టతగా చెప్పుచున్న మరొక లేఖనభాగమిది.
స్వప్నములు మరియు దర్శనములు
36. యోసేపు కల ( మత్తయి 1:20-25)
ఈ కల రాకముందు యోసేపు తన జీవితములోని ఒక సమస్యను పరష్కరించుటకు ప్రయత్నించుచున్నాడని గమనించుము.
20 వచనము తనకు కలలో ఎవరు కనిపించెను ? ప్రభువు దూత 20-23 వచనము ఇక్కడ దేవదూత ఏమి చేయుచుండెను ?
సందేశమును తెలియపర్చెను.
ఇక్కడ ఉపయోగించబడిన భాష , పదముల అనువాదమా లేక చిత్రముల ద్వారా సూచించ బడినదా లేక రెండునా ? రెండు
24 వచనము ఈ కలకు యోసేపు యొక్క సమాధానమేమిటి ? ఆయన లేచి ప్రభువు దూత చెప్పినట్లు చేసెను.
మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?
మన BIS సమస్యలను పరిష్కరించుటకు (ప్రభువు దూత మనతో స్వప్న మందు మాటలాడును.మనము దాని ప్రకారము పనిచేయవలెను.
37. యోసేపుకు వచ్చిన రెండవ కల (మత్తయి 21:3-15 )
18 వచనము తన కలలో యోసేపుకు ఏమి జరిగెను? ప్రభువు దూత స్వప్న మందు అతనికి కనబడి తనతో మాటలాడెను.
14 వచనము దీనికి యోసేపు సమాధానమేమిటి ? రెండు
యోసేపు యొక్క సమాధానమేమిటి 7 విధేయత
15 వచనము ఈ కలకు విధేయత చూపినందుకు ప్రవచనము నెరవేరబడెనని గమనించుము.
స్వప్నములు మరియు దర్శనములు
మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?
కలలో (ప్రభువు దూత మనకు కనబడి ఉపదేశమాయెను.మరియు DIA ఆలకించి దాని ప్రకారము చేసినచో మనము విడుదల పొందెదము(మత్తయి 21:2)
38. యోసేపుకు వచ్చిన మూడవ మరియు నాలుగవ కల (మత్తయి 2:19-23)
ఈ కలలో యోసేపుకు ఎవరు కనిపించారు ? ప్రభువు దూత
ఈ కలకు సమాధానమేమిటి ? ఇక్కడ ఉపయోగించబడిన భాష , పదముల అనువాదమా లేక చిత్రముల ద్వారా సూచించబడినదా లేక రెండునా ? మాటల ద్వారా
ప్రవచనము నెరవేరబడుట గమనించుము ? యోసేబు తన కల ప్రకారము పనిచేసెను.
మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?
నీ కలలో దూత మాటలాడినప్పుడు నీవామాటలను అనుసరించినచో దేవుని నడిపింపును నీవు పొందెదవు.
39 .రూపాంతరపు కొండపైన దర్శనము ( మత్తయి 17:1-9 )
1 వచనము ఇది ఏ ప్రాంతములో జరిగెను 7 ఎతైన కొండ స్వప్నములు మరియు దర్శనములు
2 వచనము శిష్యులు ఏమి చూచిరి ?
యేసు వారి యెదుట రూపాంతరము పొందెను. 3 వచనము వారు ఇంకా అక్కడ ఏమి చూచిరి ?
Bra మరియు ఏలియా యేసుతో మాటలాడుచుండిరి. 5 వచనము ఇంకా ఇక్కడ ఏమి జరిగెను ?
పప్రకాశమానమైన యొక మేఘము వారిని కమ్ముకొనెను మరియు మెఘములో నుండు దేవుని స్వరము వినబడెను.
6 వచనము శిష్యుల సమాధానమును గమనించుము బోర్లపడి మిక్కిలి భయపడిరి.
7 వచనము యేసు సమాధానమును గమనించుము యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టను.
8 వచనము శిష్యులు ఏమి చూచిరి ? యేసు తప్ప మరి ఎవరును వారికిసకనబడలేదు.
9 వచనము యేసు ఈ అనుభవమును ఎలా పిలిచెను ? ఒక దర్శనము
మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?
"The Church's One Foundation " అను Wesley యొక్క పాటలో నాలుగవ వచనము చెప్పినట్లు మనము దేవుని పరిశుద్దులతో సహావాసము చేయవలెను.
40 అంత్యదినములను గూర్చిన ప్రవచనమేమిటి (అపొ!!కా 2:17)
17 వచనము అంత్యదినములలో ఏమి కుమ్మరించబడును దేవుని ఆత్మ స్వప్నములు మరియు దర్శనములు
దీనికి సహవాసముగా ఏమి అనుగ్రహించబడును ? పప్రవచనము,.కలలు మరియు దర్శనములు
మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?
పాతనిబంధనలో దేవుడు కలలు మరియు దర్శనముల ద్వారా మాటలాడునని చెప్పెను మరియు ఆయన ఈలాగు చేసెను.కావున 400 సంవత్సరముల నిశబ్దము తరువాత ఆయన కలలు మరియు దర్శనముల ద్వారా మాటలాడునని చెప్పెను.నూతన ఈ ప్రవచనము యొక్క నెరవేర్చును పవ్రాసిఉంచెను.
41. దమస్కు మార్గములో సౌలుకు అనుగ్రహించబడిన దర్శనము
(అపొ.కా 9:1-9)
3 వచనము ఏమి జరిగెను? ఆగస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టు ప్రకాశించెను.
4 వచనము ఏమి జరిగెను ? అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టు ప్రకాశించెను.
22:9 వచనము తన చుట్టూ ఉన్నవారు ఆ స్వరమును అర్ధము చేసికొనిరా ? లేదు
5 వచనము ఏమి జరిగెను Pers విన్న స్వరముతో సౌలు మాటలాడెను.
20:19 వచనము ఈ అనుభవమునంతా పౌలు ఏమని వివరించుచున్నాడు ?
స్వప్నములు మరియు దర్శనములు
పరలోక దర్శనము
మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?
దేవుడు దర్శనము దర్శన యొక్క అనుభవముల ద్వారా మనలను ఎదుర్కొనును.మనలను
గమనించువారికి ఏమియు అర్ధము కాకుండ ఉండవచ్చు.
42. అననియాకు కలిగిన దర్శనము (అపొ.కా 9:10-19 )
10 వచనము దర్శనములో అననియాకు ఎవరు కనబడిరి ? ప్రభువు
10 వచనము ఏమి జరిగెను ? వారు సంభషించుచున్నారు.
12 వచనము దేవుడు ఏమి చెప్పుచున్నాడు ?
ఆయన(దేవుడు) సౌలుకు ఒక దర్శనము అనుగ్రహించెనని మరియు
దానికి ఈ దర్శనముతోను సంబంధము కలదు.
17 వచనము ఏమి జరిగెను ? అననీయా దర్శనము ప్రకారము పని చేసెను.
18 వచనము దీని పర్యావసానమేమిటి ? స్వస్టత మరియు రక్షణను గూర్చి ఒక అద్బుత క్రియ.
మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?
స్వప్నములు మరియు దర్శనములు
దేవుడు ఒక దానితో ఒకటి సంబంధము గల కలలను ఇద్దరు వ్యక్తులకు అనుగ్రహిం చును.ఒకడు దేవునితో దర్శనము ద్వారా మాటలాడును.ఈ దర్శనముల మూలముగా పనిచేయవలెను.
43. కొర్నెలీ మరియు పేతురు SOAS దర్శనములు(అపొ,కా 10 :1-48)
1,2 వచనము కొర్నెలి ఎలా చిత్రీకరించబడెను ? శతాధిపతి - దేవుని యందు భయభక్తులు గలవాడైయుండి,. ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్ధన చేయువాడు.
3వ వచనము తనకు ఏమి జరిగెను ? మూడు గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చెను.
4-6 వచనము కొర్నెలి ఏమి చేసెను? అతడు దూత వైపు తేరి చూచి భయపడి ఆయనతో మాటలాడెను. 7,8 వచనమము ఏమి జరిగెను ?
కొర్నేలి తన కలలో చెప్పిన దాని ప్రకారము పని చేసెను.
9,17-23 వచనము ఈ దర్శనము జరిగిన సమయమును గమనించుము మరునాడు పండ్రెండు గంటలకు - కొర్నేలి పంపిన మనుష్యులు వచ్చిరి.
10-16 వచనము పేతురుకు ఏమి జరిగెను ? పేతురు ఒక దర్శనమును చూచి దానియందు సర్వమని దేవుని సర్వమని చెప్పెను.
77-76 వచనము ఇక్కడ ఉపయోగించబడిన భాష , పదముల అనువాదమా లేక చిత్రముల ద్వారా సూచించబడినదా లేక రెండునా ? చిహ్నముగా
21వచనము పేతురు సమాధానమేమిటి ? తన దర్శనము ప్రకారము పని చేసెను.
స్వప్నములు మరియు దర్శనములు
44-48 వచనము
దీని పర్యవసానమేమిటి ? అన్యజనుల యెదుట పరిశుద్దాత్మ క్రుమ్మరింపబడెను.
మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన
సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?
దర్శనము నుండి పరిచర్యలో నడిపించబడెను.దేవుడు కలలు మరియు దర్శనముల ద్వారా
మాటలాడును.మన కలమై మన దృష్టిని కేంద్రికరించి ఉంచవలెను.
hh. మాసదోనియాలో కలిగిన దర ఛ*నము(అపొ.కా 16 :6-11)
6-8 వచనము
9 వచనము
10 వచనము
11 వచనము
ఈ దర్శనము ముందు ఏమి జరిగెను ? పౌలు ముందుకు వెళ్ళుచుండగా పరిశుద్దాత్మ వారికి ఆటంక పరచుచుండెను.
ఏమి జరుగుచున్నది ?
“మాసిదోనియలోనికి రమ్మని" ఒక వ్యక్తి రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను.
వారు ఏమని నిర్దారించిరి గ మాసిదోనియలో సువార్త ప్రకటించుటకు దేవుడు వారిని పిలిచెనా,
పౌలు సమాధానమేమిటి ? వెంటనే ప్రయాణము మొదలు పెట్టి ఆ కల ప్రకారము పని చేసెను. ఆ
మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన స్వప్నములు మరియు దర్శనములు
సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?
దేవుడు రాత్రి వేళ దర్శనముల ద్వారా మాటాలాడెనుయమనము వాటికి విని వాటి ప్రకారము పని చేసెను.
45.కొరింధీలో ఉన్నప్పుడు పౌలుకు కలిగిన దర్శనము (అపొ.కా 18:1-11)
1-8 వచనము ఈ దర్శనమునకు ముందు ఏమి జరిగెను ? పౌలు ఒక కొత్త పట్టణములో ఉండెను ఒక HS పట్టణము మరియు యూదులు వారిని వ్యతి రేకించెను.
9వచనము ఏమి జరిగెను ? దేవుడు పౌలుతో రాత్రి వేళ మాటలాడెను.
10 వచనము ఈ దర్శనములోని ముఖ్యమైన భాగమేమిటి 7 పప్రోత్సహించుట - భయపడ వద్దని , విశ్వాసములో మాటలాడమని దేవుని కాపుదల ఉన్నదని చెప్పెను.
177 వచనము పౌలు సమాధానమును గమనించుముః వారికి దేవుని వాక్యమును బోధించుచు అతడు loss Sdn మరియు ఆరు నెలలు గడిసెను.
మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?
రాత్రి వేళ కలలలో దేవుడు ప్రోత్సహమును ప్రసాదించును.
46. యోహానుకు కలిగిన దర్శనము ( ప్రకటన (గ్రంధము)
22 అధ్యాయములన్నియు దర్శనము ద్వారా అనుగ్రహించెను.పైన చెప్పబడిన రీతిగానే మీరు మీ కోరిక చొప్పున ఈ (గ్రంథ పఠనము చేయుటకు మిమ్మును ప్రోత్సహించుచున్నాను.
స్వప్నములు మరియు దర్శనములు
47.మరి ఎక్కువ పరిశోధన కొరకు
ప్రవక్తల ద్వారా కలలు మరియు దర్శనములను గూర్చి కొంచెము వివరణ మాత్రమే ఇయ్యబడినందున ఈ ఆఅంశముమై మీరు ఇతర పుస్తకములు చదువగలరు.
మరియు క్రింద ఇయ్యబడిన పదములను జాగ్రత్తగా చదువగలరు.
దర్శనము చూచుట (గ్రహించుట పారివశ్యము ప్రకటన తన్మయత్వము చెందుట
ఆత్మలో
