సాక్ష్యం 55. ఎవరిరకైనా ఎపుైన అందించగల గొప్ప బహుమతి సమయమే కద!
ఎందువలననగా సమయాన్ని తిరిగి పొందలేము. ప్రతి సమయంలో దేవుడే
మన పట్ల పని చేస్తూ మన కోరికను తీరచుటయే కాదు శక్తితో నింపి జయ
జీవితం ఇవ్వాలని సిద్ధంగా ఉంటారు. ఆయనకిష్టంగా, ఆయన చిత్తంలో
జీవించుట మన విధి. పుట్టిన వెంటనే మొదటి కేక నుండి చివరి శావాస
వరకు దేవుని అవగాహనలో ఉంటాము.
భ) మాడు విషయాలు మన జీవితంలో గతిసేత తిరిగిరానిది ఏదనగా
సమయం, నోటితో పలికిన మాటలు, ఎదురొకన్న అవకాశాలు పోగొట్టుకొని
తిరిగి పొందలేము.
సి) స్థిరము కానివి మాడు కలవు. భవిష్యత్తు, విజయాలు, కలలు నమ్మలేని
నిజాలు.
డి) ఎకుకవ విలువగలవి మాడు కలవు. ప్రేమ గల కుటుంబం, స్నేహితులు
మరియు దయ.
ఇ) త్రితవావైన దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మతో మన జీవితాలు
బందించబడ్డాయి.
ఎఫ్) మన జీవితాలను నాశనం చేయు మాడు విషయాలు కోపం, గర్వం,
క్షమించలేని స్థితి.
జి) మంచి వ్యక్తిత్వాన్ని సిద్ధపరచేవి మాడు అంకిత భావం, నిజాయితి,
కృషి ఉండాలి.
హెచ్) జీవితంలో వదులుకోని మాడు విషయాలు నిరీక్షణ, శాంతి మరియు
నిజాయితీ
సాక్ష్యం 56. దేవుడు నీ ప్రార్థన ఆలకిసేత నీ విశ్వాసాన్ని పెంపొందించుచున్నాడని 141
నవ్మాలి. ప్రార్థనలను ఆలస్యం చేసేత నీలో ఓరుపను పెంపొందించుచున్నాడని
నవ్మాలి. జవాబు రాని ప్రార్థనలు బట్టి మరదో మంచి ఆశీర్వాదముందని
తలంచు
సాక్ష్యం 57. ఉదయాన్నే అల్పాహారంగా తీసుకొనదగినవి ఒక ప్లేటు ప్రేమ, ఒక
గిన్నె నిండా శాంతి, ఒక సాపను నిరీక్షణ, గరిట శ్రద్ధ, ఒక గా�సు నిండా
ప్రార్థన కావాలి. క్రీస్తుతో మన తలంపులన్నీ మ[తం కావాలి. అంతకన్నా
విలువైనమ ఏమ ఉండవు. క్రీస్తు అపార కృప ప్రతి పరిస్థితికి సరిపడిన
తృప్తిని ఇస్తుంది. ఆయన కృపాకేషమాలు మన వెంట వస్తాయి.
సాక్ష్యం 58. దేవుని చితాతనికి ఎల్లప్పుడు లోబడి ఆయన మాటలను ఆలకించి
ఆయన నాయకత్వంలో సాగిపోవాలి. సత్యం ఒక గుహ లాంటిది. దానిలో
ఆశతో ప్రవేశిస్తాము గాని ఇతరుల సహాయం లేకుండా సంచరించలేము.
లోపలకు వెళ�ి కొలది మారగదర్శికుడు కావాలి. సర్వ సత్యాన్ని పరి పూరణంగా
ఎరిగిన పరిశుద్ధాతయ్మడు నిజవిశ్వాసులకు మార్గదర్శి కాగలడు.
సాక్ష్యం 59. ఎంత మందిరకైనా ఎపుడైనా పంచగలేగది సంతోషమే. ఏమనిషిరకైనా
దేవుడు ప్రసాదించినది. తల నిండా జ్ఞానము గలవారు కాదు గాని గండె
నిండా ప్రేమ నింపుకున్నవార కావాలి. ఎందుకంటే దేవుడు కరుణా
వాత్సల్యం గలవాడు. అందుకే దేవుని సందేశాలన్ని శ్రద్ధగా వినాలి. నోటితో
ప్రకటించాలి. చేతులతో అవసరమైన వారికి చేయుతనివ్వాలి. నిన్ను నీవు
ఉత్తమ వ్యక్తిగా రూపొందించుటకు ప్రయాసపడాలి. ఎవరు నిన్ను
తృణీకరించకుండా చూచుకోవాలి.
సాక్ష్యం 60. నిజమైన ఆశీర్వాదమేది?
దీవస్త్ర�అ ్�వ స�వ ష�్�,
�శీ�వ �అ ్�వ �వ�తీ్,
జు��వష్ పశ్రీవరర�అస్త్రర
ళ��తీవ స్త్రశీశీసఅవరర,
ళ��అవ శ్రీ�సవ ్�వ రబఅ, 142
�అర��తీవ రశీఎవ శీఅవ,
చీవ�వతీ టశీతీస్త్రవ్ ్��్,
�శీస �ర ష�్� వశీబ �శ్రీశ్రీ ్�వ ్�ఎవ
దేవుడేమ చెప్పితే అదే చేయాలి. ప్రేమ నిండిన హృదయంతో ఆశీర్వాదాన్ని
కోరుకుంటా మంచిని పంచాలి. సార్యనిగా వెలగాలి. ఇతరులను
ప్రోత్సహించాలి. దేవుడు నీతోనే ఉంటాడని నవ్మాలి.
సాక్ష్యం 61. దేవుని ముందు వెాకరిల్లు, ఆశీర్వాదముంటుంది. ఎందుకనగా
మానవుల ముందు లోబడి వెాకరిల్లుట కన్నా దేవుని చేరుట మంచిది.
దేవుని గౌరవించుట దేవునితో కలిసి నడవవల్సిన అనుభవాల అంచన
చాలా విలువైనది.
దేవుడు � నీవు � కేరీర్ � విజయము
దేవుడు � కుటుంబము � సంతోషము
దేవుడు � సేవ � ఆశీర్వాదము
దేవుడు � సవాలు � చిాంపియన్
దేవుడు ప్రార్థన � శక్తి
దేవుడు � దేవుని బహుమానం � నిజమైన ప్రేమ
దేవుడు మన జీవిత గమనానికి కేంద్దమయినపుడు ఎల్లప్పుడు జయవే.
సాక్ష్యం 62. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. లేనిచో
ఖరీదైన వస్త్రములు విలువ లేనివై విడువక తప్పదు.
పంచామృతములు తిన్ననా విసరి�ంచక తప్పదు
ఖరీదైన కారు ఎకికననా దిగక తప్పదు.
ఎంత ఎత్తుకు వెళ్ళినా నేలపై దిగక తప్పదు.
ఎన్ని ప్రదేశాలు తిరిగినా గాడు చేరక తప్పదు
ఎన్ని అనుభవాలు ఉన్నా చివరకు దేవుని చేరక తప్పదు.
సాక్ష్యం 63. దేవునితో ఎంత మాట్లాడిననా మన }పిరి నష్టము కానేరదు.
దేవునితో ఎంత నడచినా శక్తి స్తుతవ నష్టం కాదు 143
దేవుని కొరకు ఎంత ఓరుపతో కనిపెట్టినా నీ కాలం వృథా కాదు
దేవునిని నవ్ముకుంటే నీవెన్నడూ నష్టపోవు అన్ని పొందుకుంటావు
సాక్ష్యం 64. జీవితంలో స్పఘలత పొందాలంటే సహనంతో కొన్ని విషయాలు రాజీ
పడడం మంచికి మాత్రమే నేరచుకోవాలి.
మంచి విశావాసంలో గడిపిన సత్సంబంధాలు నిలుపుకొనే సమయాలు మంచి
జ్ఞాపకాలుగా గండెల్లో బభ్రద పర్చాలి. అందరినీ ప్రేమిస్తూ, చేయాతనిస్తూ
ప్రోత్సహిస్తూ జీవితపు యాత కొనసాగించాలి.
సాక్ష్యం 65. ఒక పక్షి ఆకాశంలో ఎగిరిన వేళ్ ఎందుకు అంత ఎత్తుకు ఎగురుతుందో
చెప్పలేము. మనం ఎంత పైకి ఎగరాలో ఏ రీతిగా ఎగరాలో దేవుడు
నేర్పిస్తాడు. యెహోవా కొరకు ఎదురుచూచవారు పక్షి రాజువలై పైకి
ఎగురుదురు అలయక పరురగతతుదురు సొమ్మసిల్లక నడచిపోవుదురు. పక్షి
రాజు ప్రార్థన వాక్యం అనే రెండు రెక్కలు చాచి పరిశుద్ధాత్మ అనే గాలి
సహకారంతో పైకి ఎగిరి తుఫానులను అధిగమించి ప్రాంతంగా ఎగురు
రీతిగా ప్రతి విశావాసీ ప్రార్థనలో పరిశుద్ధత ఆశీర్వాదాలున్నాయని నిరీక్షించి
జీవించాలి.
సాక్ష్యం 66. సరపము పక్షిరాజుకు విరోధి సరపము నేల మీద ఉండగా పోరాడుట
కన్నా ఆకాశ ప్రాంతాలలో సరపము శక్తిని కొలోపతుంది గనుక బ్యాలైనసు
కూడ తపపుతుంది. పక్షిరాజు సరపముపై విజయము పొందగలదు. ప్రతి
విశావాసీ పైనండి వచ్చు దైవ శక్తిని ఆశ్రయించి పసైతానుతో పోరాడి రగలచునని
ఎడతెగక వాక్యము ప్రార్థనలను ఆశ్రయించి ఎల్లప్పుడు విజేతలు కాగలము.
సాక్ష్యం 67. ఒక విత్తనము వెుల్రతతు వేళ్లలో మౌనంగానే ఉంటుంది. అది
పెరిగి విరిగి పడినపుడు పెను గాలి శబ్దంతో కలిసి చాలా గొప్ప శబ్దం
వినిపిస్తుంది. దీనిని బట్టి మానవ జీవితం కూడ మౌనంగానే ఆత్మీయంగా
ఎదగాలి. పెద్ద శబ్దాలతో పడి కృంగి పోరాదు. విత్తనం నిర్జీవంగా
కనిపించవచ్చు గాని తగిన సేద్యం చేయబడిన నేలపై నాటినపుడు ఎంతో 144
అందంగా వెుల్రత్తి మారాకు తొడిగి చిగురించి పెరిగి పుష్టించి పఘలాలనిచ్చి
సమాజానికి ఉపకారిగా జీవిస్తుంది. మన జీవితం అందరికీ
ఉపయోగపడాలి.
సాక్ష్యం 68. దేవుని సేవను అవిరామంగా ఆపేక్షతో చేయుటకిష్టపడాలి. చాలా
సార్లు సమస్యలు ఎదురవుతాయి. అయిననా ప్రశాంతత ధైర్యము నిబ్బరము
కలిగి ఉండాలి. దేవుడు సదా కాలము మనతో ఇవ్మానుయేలుగా ఉండి
ఆయన మార్గము చూపి వెలుగు నిరీక్షణ ప్రేమతో నీకు సదా తోడుగా
ఉంటాడు. }హించని ఆశీర్వాదాలనిస్తాడు.
సాక్ష్యం 69. బంధాలన్నీ మన జీవితంలో ఎగిర పక్షిలాంటివి. గట్టిగా పట్టుకుంటే
చస్తాయి. వదులుగా పట్టుకుంటే అవి ఎగిరిపోతాయి. అవి జాగ్రత్తగా
కాపాడుకుంటే నిలుస్తాయి.
సాక్ష్యం 70. మెదడు గండెను ప్శ్నంచిందంట శుబోదయమనే సందేశం పదే
పదే పంపుటైందుకు? నీకు కారణం కావాలి. నాకు ప్రేమ బంధం కావాలి
అని జవాబిచ్చింది.
సాక్ష్యం 71. ప్రతి స్రీత జీవితం దేవుని సేవ పట్ల శ్రద్ధ గలిగ గురితంపు పొంది
ప్రశంసల నందుకొనే వారు కావాలి. బైబిలులో స్రీతల ఔన్నత్యం
కొనియాడదగినది.
1) హావవా : సకల మానవులకు మాతృమార్తి.
2) శారా : గౌరవ ప్రదవైన రాజకుమారి. భర్తను యజమాని అని పిలిచి
గౌరవించింది.
3) రిబాక : ఆతిథద్యమచ్చుటలో దిట్ట, శక్తివంతమైన తల్లిగా నిలిచింది.
4) రాహాబు : విశ్వాసమునుబట్టి సహాకారిగా ఉండి విశ్వాసుల పట్టికలో
చేరిన మహిళ్.
5) హన్నా : దేవుని ఎరిగి, గురిచూచి ప్రార్థించి గొప్ప ప్రవక్తను భడడ్గా
పొందిన తల్లి. 145
6) ఎస్తేరు : తన ప్రజల కోసం ప్రాణం పెట్టుటకు తెగించిన యవ్వన స్రీత
7) షునేమీయురాలు : సృజనాత్మక ఆలోచనలు కలిగ నిబ్బరమైన మనససు
గల స్రీత.
8) సారెప్తు విధవరాలు : లేమలో ఆతిథద్యమచ్చి దేవుని సేవకునికి సేవ
చేసి, విశ్వాసము విసిరిన బాణాలకు సమ్మతించిన స్రీత.
9) షేబా రాణి : జ్ఞానాన్ని ఆశించి గొప్ప దేవునిని ప్రశంసించి గురితంపు
పొందిన రాణి.
10) యాదురాలైన బాలిక : కష్ట జీవితంలో నమ్మిన దేవుని గురించి
నయమానుకు సాక్ష్యం ఇచ్చిన బాలిక.
11) లాదియా : హృదయాన్ని తెరచి, తన గృహాన్ని దేవుని పరిచారకుల
కిచ్చి ఫిలిప్పీ సంఘ సంస్థాపకురాలైన వీర వనిత.
12) సమరయు స్రీత : చేదు జీవితంలో జీవ జలాలను పొంది తన గ్రామాన్ని
రక్షించుకొన్న గొప్ప విశ్వాసి.
13) క్రీస్తు తల్లియైన మరియ : స్రీతలలో మహా భాగ్యాన్ని పొందిన ధనయరాలు
కొనియాడదగిన పూజ్యురాలు.
14) ఎలిజబైతు : గుణవంతురాలు, యదార్థత కలిగ ప్రేమ నిండిన మంచి
భార్య మరియు తల్లి.
15) అన్న : భగ్న హృదయం కలిగననా పతనం కాక దేవుని స్తుతించుట
నేరచుకొన్న స్రీత.
16) మార్త : క్రీస్తుకు ఆతిథద్యమచ్చి, ప్రేమించిన నిరీక్షణ కలిగిన స్రీత.
17) మార్త సోదరి మరియ : ఉత్తమమైన ప్రాధాన్యతను ఎన్నుకొని క్రీస్తుతో
ప్రశంసలను అందుకున్న స్రీత.
18) దోరాక : క్రీస్తు ప్రేమ బలవంతం చేయగా తోటి వారి నుండి పరిచర్య
ద్వారా ప్రశంసలు పొందిన గొప్ప మనసు గల ధీర వనిత.
19) ప్రిస్కిల్ల : సువార్త ప్రకటనలో సాటియైన సహకారిగా భర్తకు తోడపడిన
ఆత్మల జాలరి. 146
20) యోరకబైదు : మోషే జీవితాన్ని ఆత్మీయ నేత్రాలతో విశావాసంతో వీక్షించిన
దీిరమనిత.
21) నయోమ : తన చేదు అనుభవాలను మరచి కోడలిని కూతురుగా
ప్రేమించి కుటుంబ వ్యవస�కు గొప్ప విలువనిచ్చిన వృద్ధ స్రీత.
22) రాతు : అత్తను ప్రేమించి, అత్త ప్రేమించే దేవుని హత్తుకొని విశావాస
వీర వనితల జాభతాలో నిలిచి క్రీస్తు వంశావ�లో పేరు నిలుపుకున్న
గొప్ప మనసున్న స్రీత.
23) హాగరు : శారా పరిచారకురాలిగా దేవుని నమ్మి అవసరత తీరచు
దేవుని ప్రార్థించి జవాబు పొందిన అభాగ్యరాలు.
24) లేయా : సంతోషంగా వివాహం అయిన భార్యగా ఉండి దేవుని
దృష్టిలో దయను పొంది దేవుని స్తుతించి మానవ జీవితానికి ఆశీర్వాదాన్ని
తెచ్చింది.
25) అబీగరుాలు : గొప్ప అవగాహన గల ఉత్తమ వనితగా దైవ సేవకుని
మనస్సాక్షికి కాపలా కాచిన గొప్ప స్రీత.
26) దెబోరా : విశావాసంతో ప్రోత్సహించబడిన ధీర వనిత, మంచి
స్నేహితురాలు.
27) హ�లా� : దైవ విరుద్ధవైన దేశాన్ని, ప్రజలను దేవుని వైపు వుళ్ళించుట
లో గొప్పగా సహాయపడిన శక్తిమంతురాలు.
28) పఫీబే : పౌలు పరిచర్యలో గణనీయమైన సేవలందించి ఒంటరి తనానికి
విరుగుడు తెలిసికొన్న మనసున్న వుగువ.
29) సలోమ : తన సంతాన కేషమాన్ని కాంక్షించి ్రశ�షటవైన దానిని పొందు
కున్న మాతృమార్తి.
30) మగ�లేనే మరియ : తృణీకరింపబడిన తన జీవితాన్ని మార్చుకొని
క్రీస్తును గొప్పగా వెంబడించుటలో నాయకత్వం పొందినది.
31) యెరూషలేములో మరియ : తన గృహాన్ని ఆరాధనలతో నింపి దైవ
గృహంగా మార్చుకొన్న ఉత్తమ విశ్వాసి. 147
32) లోయి, యునీకే : దైవ వాక్య శక్తిని తెలిసికొని సమర్థతతో తివెాతిని
భక్తిలో పెంచి, దైవ సేవకునికి అండగా ఉండు ధన్యతనిచ్చిన స్రీతలు.
సాక్ష్యం 72. జీవితంలో మనము ఎదురొకనే వ్యకుతలలో అవసరంలో నున్న వారికి
తగిన ప్రోత్సాహాన్ని అందించాలి. విమర్శించరాదు. ఎవరో చేయాత
నివ్వాలని కనిపెట్టే బదులు మన చేతులను చాచి ఆదరణ ఇవ్వాలి. ఆలోచించి
సమయసాపర్తితో మంచి మాటలు పలకాలి. అప్పుడే తగిన గురితంపు
లభిస్తుంది. అబదా�ల మాటలు, ఇచ్చకపు మాటలు, మోసకరవైన మాటల
వల్ల పరువు ప్రతిషట, పేరును కొలోపయి అవమానాలు పొందుతాము.
సాక్ష్యం 73. అహాంకారపు మాటల వల్ల ప్రేమను కోలోపతాము. అనవసర మాటల
వల్ల అపార్థములకు గురి కాగలము. అధికంగా మాట్లాడితే ప్రశాంతత
కొలోపతాము. కోపంగా మాట్లాడితే దయా గుణాన్ని కొలోపతాము. జాగ్రత్తగా
జీవించడానికి, మంచి పని చేయడానికి ప్రేమించుటకు ఆ దైవము చేర
నిరీక్షణ కావాలి. దైవ ప్రీతి పాప భీతి సంఘ నీతి ప్రతి వ్యక్తికి కావాలి.
సాక్ష్యం 74. మనము జీవించే రోజులలో మంచిస్నేహితులుంటారు. నిజ స్నేహితులు
దాతల వంటివారు. అపురూపంగా ఉంటారు. అరుదుగా
ఉంటారు. కపట స్నేహితులు ఎక్కడైన ఎగురుతున్న ఆకుల వంటివారు.
మంచి స్నేహితులుగా జీవించుటకు నిరూపించుకోవాలని ్రశమపడనవసరం
లేదు మనం చూపిన మంచి వలన పేరు వస్తుంది.
సాక్ష్యం 75. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మినవారు ధనయలు అని బైబిలు
పసలవిస్తుంది. సార్య కాంతిని నమ్మగలము గాని మబ్బులలో కొన్ని సార్లు
కాంతి కనబడక పోవచ్చు దాని ఉనికి మారదు. ప్రేమను నమ్మగలము
అది బాహ్యాంగా కనబడక పోవచ్చు. దేవుడు మౌనంగా ఉంటాడు గాని
సజీవుడై యధార్థవంతులను కనుపాపగా కాపాడగలడనే వాగ్దానాన్ని
నవ్మాలి చిరునవువా చెరుగనియ్యరాదు. ఉదయకాల ప్రార్థనలో నీ స్వరము
వినిపించు ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడని ఆరంభించాలి. 148
సాక్ష్యం 76. పండుగలను దృష్టిలో ఉంచుకొని హాస్యంగా చెప్పిన విషయాలన్ని
ఆసక్తికరంగా ఉన్నాయి.
ఎ) సరియైన వ్యక్తిని పెండ్లాడితే రోజు వాలైంటై�న్సడే అవుతుంది.
భ) సరైన వ్యక్తి భర్తగా లభించనిచో హత సాక్షుల దినంగా మారుతుంది
సి) గొప్ప వాడిని చేసుకుంటే ప్రతి రోజు నయా ఇయర్ డే కాగలదు.
డి) అపరిపకవా తతవాము గలవాడు భర్తయితే చిపలడ్న్స డే కాగలదు.
ఇ) అబది�కుడిని చేసుకుంటే ఎ్రపీల్ పఘూల్ డే కాగలదు.
ఎఫ్) పెండ్లి వద్దనుకునే వ్యక్తికి సావాతంత్ర్య దినం కాగలదు.
సాక్ష్యం 77. కొన్ని సార్లు మన కలలను స్పఘలము చేసుకోలేక అపజయాలను
ఎదురొకంటే మన మారాగలన్నీ మార్చుకోవాలి. మన ఆశయాలను కాదు.
ప్రకృతిలో చెటుట తన ఆకులను రంగును కాలనుగుణంగా మార్చగలదు.
గాని చెటుట క్రింద వెళ్ళను మార్చి లేదు.
సాక్ష్యం 78. విజయానికి అసలు అర్థమేమనగా
ల) ళవవ వశీబతీ �శీ�శ్రీగమ్యము ఎన్నుకొని దానిని చూడాలి.
ఖఅేవతీ ర్�అస ్�వ శీపర్�షశ్రీవర
భ) ఎదురొకంటున్న అడ్డంకులను అర్థం
చేసుకో
సి) జతీవ�్వ �శీర�్��వ ఎవఅ్�శ్రీ ��ష్బతీవఆశావాదంతో మనససులో మంచి
పటాన్ని ముందుంచుకో
డి) జశ్రీవ�తీ వశీబతీ ఎవఅస శీట రవశ్రీట సశీబప్ స్వంత ఆలోచనలలో
సందేహాలన్నీ ప్రక్షాళన చేసుకో
ఇ) జుఎపతీ�షవ ్�వ ష��శ్రీశ్రీవఅస్త్రవ సవాళ్ళను ఎదురోక, వాటిని కౌగిలించుకో
ఎఫ్) ళ్�వ శీఅ ్తీ�షస సరైన మారగంలో నిలిచి ఉండు
జి) ళ�శీష ్�వ షశీతీశ్రీస ్��్ వశీబ ష�అ సశీ �్ నేను దేవుని శక్తితో
సమసతం చేయగలనని లోకానికి చూపించు కొన్ని వ్యక్తిగత త్యాగాలు చేసేతనే
మన భడడ్లకు మంచి భవిష్యత్తును అందించగలము
సాక్ష్యం 79. సార్యనితో కాంతి వలై ప్రకాశించాలనే ఆశిసేత సార్యని వలై 149
ఉండాలి. విజేతగా జీవించాలని ఆశిసేత గమ్యం చేర గర్రై ఏకాగ్రతతో
కృషి చేయాలి.
1. గొప్ప గురి కావాలి.
2. తగిన జ్ఞానం పొందాలి.
3. కష్టించి పని చేయాలి.
4. పట్టుదలతో సాధించాలి
సాక్ష్యం 80. ఎవరిరకైనా పద్యం పలకాలంటే అధిక సంతోషవైనా రావాలి లేదా
అధిక దు:ఖవైనా రావాలి. ప్రతి వ్యక్తికి కష్టాలు అవసరమే, అప్పుడే విజయం
ద్వారా పొందిన ఆనందం పరిపూరణమవుతుంది. శ్రమల్లో విభిన్నంగా
ఆలోచించే ధైర్యము విచక్షణ అలవడుతుంది. గమ్యం తెలిసికొనే
ప్రయత్నాలతో పయనించుటకు నేరచుకోగలం అసాధ్యమైన విషయాలు
సమర్థత ధైర్యంతో సుసాధ్యం చేసి కోగలము. సమస్యలన్నీ జయించి
విజయ పధంలో గమ్యం చేరగలము.
సాక్ష్యం 81. కలలు కనుట, అంకిత భావంతో జీవించుట శక్తిగల రెండు అంశాలు
ఒక దానితో ఒకటి పెనవేసికొనే ఉంటాయి భయమును పార్రదొలాలి
భయానికి రెండు నిర్వాచనాలున్నాయి.
�శీతీస్త్రవ్
జు�వతీవ్��అస్త్ర
సమస్తాన్ని మర్చిపోయి పరురగతాతలి
జు�వతీవ్��అస్త్ర
సమస్యలు ఎదురొకని లైవ్ము తేజరిల్లుము 150
సాక్ష్యం 82. నీవెదురొకనే అపజయాలను బట్టి చింతించవద్దు. ప్రయతి�ంచకనే
పోగొట్టుకున్న అవకాశాలకొరకు చింతించు. వర్షము వచ్చిన వేళ్లో ఇం్రధ
ధనససురకై కనిపెట్టు, చీకటి ఉన్న వేళ్లో నక్షత్రాల కాంతిరకై వేచియుండు నీ
చిరు నవువాతో ప్రపంచాన్ని మార్చు గానీ ఈ లోకం నీ చిరునవువాను వృధా
పర్చకుండా చూచుకో.
సాక్ష్యం 83. కష్టమైన దారి గండా ప్రయాణం చేసిననా అది చివరకు అందమైన
గవయాన్ని చేరు ధన్యతనిస్తుంది. ఆ ప్రయాణంలో క్రింద పడి తిరిగి లేసేత
మరింత బలవంతులుగా లేస్తాము. అసలు పడని వారి కంటే పడి లేచిన
వారు ్రశ�షుటలు. అనుభవం గొప్పది.
సాక్ష్యం 84. నాణైములన్నీ శబ్దము చేస్తాయిగానీ కరెన్సీ నోట్లు మౌనంగా ఉంటాయి
మన విలువ పెరికగ కొలది మనం మౌనంగా నిశ్చలంగా ఉంటాము. జీవితాన్ని
ఆనందంగా ఉంచుకోగలిగితే అది సమర్థవంతంగా కొనసాగుతుంది.
ఇతరులతో పోటీ పడుతా ఉంటే దుర్బలంగా మారిపోతుంది. ఇతరులను
విమర్శిస్తూ సణుగుతాపోతే చాలా క్లిష్టంగా మారుతుంది. నీ మనససు ఎట్లుందో
నీ గతి అదే రీతిగా మారుతుంది. అందుకే ప్రతి దినం ప్రతి క్షణం ఆనందంగా,
ఆశావాదంతో జీవించుటకు ప్రయాస పడాలి. అందరిలో మంచిని చూడడం
నీ బలహీనత అయితే నీ అంతటి బలవంతుడు ఎవడు ఉండడు.
సాక్ష్యం 85. నీ శారీరక సౌందర్యం ఉపయోగించే వనరులు బాహ్యా సౌందర్యాన్ని
అందిస్తాయి ఆత్మ సౌందర్యం వృద్ధి పొందాలంటే నీ పెదవులకు సత్యమనే
లిప్స్టిక� రాసకో, నీ పెదవులపై ఇతరుల పట్ల సానుబూతి కనబరచు.
నీ స్వరంలో సదా ప్రార్థన ఉండాలి. నీ చేతులకు సహాయం సహకారం
చేసే పని ఉండాలి. నీ ముఖంపై సదా చిరునవువా ఉండాలి. నీ గండెల్లో
నిండుగా దేవుని పట్ల, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. రెండు విషయాలు
నిన్ను నీవు అదుపులో ఉంచుకోవాలి. ఎవరూ లేనపుడు నీ ఆలోచనలు
నలుగురిలో మెలిగే సమయాల్లో నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి.
సాక్ష్యం 86. ఇంటి తలుపులు ఇంటి కంటై చిన్నవి కాగలవు తాళం చూసేత తలుపుల 151
కంటై చిన్నదిగా ఉంటుంది. తాళ్పు చెవి తాళం కంటై చిన్నదిగా ఉంటుంది
చిన్న తాళం చెవి ఇల్లంతటినీ తెరువగలదు. అలాకగ ఒక చిన్న మంచి
ఆలోచన పెద్ద సమస్యలకు పరిషాకరం అందించగలదని నవ్మాలి.
సాక్ష్యం 87. రోగంతో మరణిసేత పరలోకం ఉంటుంది కానీ పాపంలో మరణిసేత
పరలోకం ఉండదు. రోగాలు పోయే ప్రసంగాలు కాదు గానీ పాపాలు
పోయే ప్రసంగాలు కావాలి. ఏ ఒక్క వ్యక్తి ఈ లోకంలో పరి పూరుణడు
కాదు. తప్పులు చేస్తున్నారని అందరినీ వదులుకుంటా పోతే ఒంటరిగా
మగిలిపోతావు. ఇతరులను విమర్శంచక ప్రేమతో ఉండుటకు
నేరచుకోగలిగితే ఆనందంగా ఉండగలవు.
సాక్ష్యం 88. నీ కన్నులు మంచిని చూడాలని ఎల్లప్పుడు ప్రార్థించాలి. ఎవరినైనా
క్షమించే హృదయం కావాలని ప్రార్థించాలి. చెడు చేసిననా ఇతరుల చెడును
కూడ త్వరగా మర్చిపోవాలని పశ్చాత్తాపం గల హృదయంతో శుద్ధి
చేసుకోవాలని సదా ప్రార్థించాలి. ఎన్నడా చెకుక చెదరని విశావాసం కలిగి
ఉండేలా ప్రార్థించాలి. విసుగక ప్రార్థించాలి. ఎడతెగక ప్రార్థించాలి.
సాక్ష్యం 89. చాలా సార్లు మంచి తలపెట్టి చేసేవారిని విమర్శంచేవారుంటారు.
మానసికంగా నిరుత్సాహం కలిగించే మాటలతో గాయపర్చివారుంటారు.
వారిని ఎంత మాత్రము లక్ష్య పెట్టాదు. ఆట ఆడేవారు ఆటను వీక్షించేవారు
ఉంటారు. ఆట ఆడేవారు మాట్లాడరు గానీ వారిని చూచేవారు అరుస్తూనే
ఉంటారు. శబ్దాలు చేస్తారు. ఆట ఆడేవారి వలై కొన్ని సార్లు వారి శబ్దాలకు
విమర్శలకు అతీతంగా జీవించాలి.
సాక్ష్యం 90. ఆకాశం నుండి కురిసే ప్రతి వర్షపు చినుకును, నీ కంటి నుండి కార
బాషప భందువును గౌరవించు మన కన్నీరు కవిలైలో ఉంచు దేవుడు
మనకున్నాడు. మన బాషప భందువులను తుడుస్తాడు. మన నిటాటరుపలు
వినే దేవుని సదా ఆశ్రయించాలి. మంచి సందేశాలు పంపు స్నేహితులకు
కృతజ్ఞతలు తెలపాలి. వారి కేషమము కోరి ప్రార్థన చేయాలి. కొన్ని సార్లు
అభినందించాలి. ఆనందానికి నిలయంగా నిలిచి శాంతిని పొందగలము. 152
సాక్ష్యం 91. జీవితమనేది వేలాది సవాలపవైన అద్భుతాల పరంపర అనగా తోరణము
ఎన్నో శిఖరానుభవాలు, లోయానుభవాలు దాగి ఉంటాయి. కొన్ని సార్లు
ఎతైతన స్థలము నుండి బలవంతంగా ్రతోసివేసినపుడు పరిస్థితులు అసహాయ
స్థితికి చేరినపుడు నీవు నమ్మిన దేవుడు బభ్రదపరుస్తాడు. నిన్ను పడకుండా
కాపాడగలడు, లేదా నీవు ఎలా పైకి ఎగరాలో నేర్పగలడు. నీ సహాజతత్వాన్ని
నీవు మార్చుకునే ప్రయత్నం చేయకు. నీ పాత్ర ఎవరు పోషించలేరు. నీకు
నీవుగా జీవించు నీవే ఉత్తమ వ్యక్తివని నవ్ము. ఒంటరిగా ఉన్ననా దేవుడు
తోడుగా ఉంటే బలవంతులవే, కలిసి ఉంటే సహవాసం ద్వారా మరీ
బలవంతులం కాగలము.
సాక్ష్యం 92. దావీదు హాృదయానుసారుడని పేరు పొందాడు కానీ అతను గతంలో
ఈర్ష్య, పగ, ద్వేషంతో ఉన్న సౌలు బాణాలన్నీ గురి తప్పు రీతిగా దేవుడే
నిరణయించాడు. అతనిని సంరక్షించాడు. మనపై సాతాను విసిర బాణాలన్నీ
ఎన్నెన్నో రూపాలుగా ఉంటాయి. విచారాలు, శోధనలు, మరణాలు, లేమ,
అశాంతి ఇవన్నీ దేవుడే తప్పిస్తాడని నవ్మాలి.
సాక్ష్యం 93. దేవుడు దయగలవాడు పురుగులు తినివేసిన పంటను సహితము
అందించేవాడు, ఈ లోకంలో మంచి వ్యకుతలను స్నేహితులుగా ఇస్తాడు.
వారంతా అద్దంలాంటివారు నీడలాంటి వారు అద్దము అబద్ధమాడదు,
నీడ వీడిపోదు, కొందరు సాధు స్వభావం కలిగ ఉంటారు. నీరు కూడ
సాధు జలమే గానీ అది బలమైన బండలను పగలగొటటగల శక్తివంతమైనది
సాక్ష్యం 94. ప్రేమ దయ ఎప్పటికీ నిషపలము కాదు అవి అందుకున్న వారికే
కాదు ఇచ్చే వారికి కూడ ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. గర్వము అహంకారము
కలబోసి ఇగో అనవచ్చు అది మాడకషరాల మాట అయినను అది 12
అక్షరాల రిలేషన్ షిప్ అంటే బాంధవ్యం అనే బంధాన్ని నాశనము చేయగలదు
గనుక జాగ్రత్త పడాలి. రిలేషన్ షిప్ అనే బంధము చాలా విలువైనది. ధైవ
ధ్యానము ప్రార్థన వల్ల వ్యక్తి విలువలన్న వ్యక్తిగా జీవించగలరు. ప్రపంచం
శాసించగల ప్రార్థన ఎలా చేయాలో తెలిసిన వారై యంటారు. ఆత్మ 153
సంబంధులు అనుక్షణం దేవుని ఆరాధిస్తారు. ఆచార సబంధులు ఆదివారం
మాత్రమే దేవుని ఆరాధిస్తారు.
సాక్ష్యం 95. మంచి విశావాసీగా జీవించదలచినవారు
ఎంత తకుకవగా మాట్లాడి అంత ఎకుకవగా ప్రార్థిసేత అంత విలువ.
ఎంత తకుకవగా ప్రేమిస్తూ నిజాయితీగా జీవిసేత అంత మనశ్శాంతి.
దషుటనికి ఎంత దారంగా ఉంటే అంత గౌరవము
మన హాదు�లలో మనం ఉంటే అంత మర్యాద
ఎంత తకుకవ ఆశిసేత అంత ప్రశాంతత
ఎంత నిగ్రహాంగా ఉంటే అంత అగ్ర స్థానములో ఉంటాము.
సాక్ష్యం 96. మీరు ఏ మత శాఖకు చెందినవారు? ఏ సంఘానికి సరభయలుగా ఉ
న్నారు? అని ప్శ్నంచినపుడు సరైన జవాబు దేవునిని ప్రేమించి బభయపడు
వారికి స్నేహితుడను, దేవుని శాసనాలు, కట్టడలను అనసరించే సంఘ
సరభయడనని చెప్పాలి. దేవుడు సదా మనలను మంచి సహవాసంలో తర్ఫీదు
చేయుట్రై కనిపెట్టి చూస్తాడు. ఆయన చిత్త స్వరూపంలో మార్చుటకు
మనలను సృజించాడని గుర్తించాలి.
సాక్ష్యం 97. దేవుడు తన కొర్రై ఎన్నుకున్న వ్యకుతలను సుదీర్ఘ కాలము ఓరుప
నేర్పించి తీరతాడు. యోసేపు తన ఉన్నత స్థాయి చేరుటకు కష్టాలలో 13
సంవత్సరాలు కనిపెటాటడు. అబ్రహాము వాగ్దాన పఘలం పొందుటకు 25
సంవత్సరాలు నిరీక్షించాడు. మోషే రెండు సార్లు 40 సంవత్సరాలు విభిన్న
అనుభవాల తరువాత నాయకుడయయాడు. క్రీస్తు 30 సంవత్సరాల తరువాత
సేవ ప్రారంభించి 3 1/2 సంవత్సరాలు చేశాడు. అన్ని తరాల వారికి
సాపర్తినిచ్చి నిత్య జీవానికి వార్సులను చేస్తూనే ఉన్నాడు.
సాక్ష్యం 98. సంతోషమనేది పసంటువలై సువాసనలను వెదజల్లుతుంది. ఇతరులపై
పసంటు చల్లినపుడు అది చల్లిన వారికి వాసన వస్తుంది. ఆ వాసన ఆహ్లాదాన్ని
ఇస్తుంది. ఇతరులను సంతోషపరిసేత నీకు కూడ ఆనందం మగులుతుంది
సాక్ష్యం 99. నీ ఆర్థిక స్థితిని బట్టి నీకు కలనివవాడు, నీ బ్యాంకులో సొవ్మును 154
గురించి పట్టించుకోడు నీ యధార్థత, తగిగంపు నీ విశ్వాసాన్ని రోజు తనిఖీ
చేస్తాడు.
సాక్ష్యం 100. ఆశీర్వాదం అనగానేమ?
దీవస్త్ర�అ ్�వ స�వ ష�్�ఒక రోజును
�శీ�వ �అ ్�వ �వ�త్ప్రీేమతో ఆరంభించు
ళ��తీవ స్త్రశీశీసఅవరరవుంచిని పంచాలి
ళ��అవ శ్రీ�సవ రబఅసార్యని వలై ప్రకాశించాలి
�అర��తీవ రశీఎవశీఅవఇతరులను ప్రభావితం చేయి
చీవ�వతీ టశీతీస్త్రవ్ ్��్ ఎన్నడు మరువరాని సత్యం
దేవుడు సదా మనతో ఉంటాడు.
�శీర �ర ష�్� వశీబ �శ్రీశ్రీ ్�వ ్�ఎవ
భ) నీలో }పిరి దేవునిది గనక }పిరి ఉన్నంత వరకు దేవుని కొరకే
బ్రతకాలి. విశ్వాసము వలన సమసతము సాధ్యము. నిరీక్షణ క్రియాత్మకంగా
చేయుటకు సహకరిస్తుంది. ప్రేమ సమసతము ఆనందంగా మార్చగలదు.
ఇవి మాడు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ జీవితంలో అత్యవసరాలు.
ఆశీర్వాదం పొందుటకు ఇవి ప్రాధాన్యత వహిస్తాయి. మంచి విషయాలు
తెలసుకోవాలంటే చెవులు తెరచి వినాలి. నోరు మాసుకొని ఉంచాలి.
సాక్ష్యం 101. ప్రార్థన సమస్యల గండా వెళ�ి బలమైన విశావాసం ధైర్యాన్నిస్తుంది.
అమ్మ నాన్న విలువ.
1. అమ్మ మంచిదిగా కని పెంచినదిగా పిల్లల దృష్టిలో ఉంటుంది. కానీ
కనడము అమ్మ అయిన, కలలు కనడం నాన్న పని.
2. పెంచడం అవ్మే అయినా బాధ్యతతో పెరగడం నాన్న వల్ల సాధ్యం
3. సేవ చేయడము అమ్మ వంతు, సరి చేయడం నాన్న వంతు
4. అమ్మకు పిల్లలలో మంచి గుణాలు కనిపిస్తాయి, నాన్నకు దోషాలు
కూడా కనిపిస్తాయి.
5. ప్రేమించడం అమ్మ వంతు, దీవించడం నాన్న వంతు
6. ఆకలి తీర్చడం అమ్మ వంతు, ఆశ తీర్చడం నాన్న వంతు 155
7. అమ్మ ప్రేమ బహిరంగంగా చాడగలం, నాన్న దీవెన అంతరగతంగా
ఉంటుంది.
8. అమ్మ ఆరాటము కన్నీళ్ళు చెప్తాయి, నాన్న ఆతృత కళ్ళు చెపపుతాయి
9. అమ్మ పిల్లల సుఖం గురించి ఆలోచిస్తుంది, నాన్న కేషమం గురించి
ఆమేదన చెందుతాడు.
10. అమ్మ కన్నీరు కనిపిసేత కనిపించని పోరాటం నాన్నది.
పిల్లల జీవితానికి అమ్మ ఒక కళ్, నాన్న తళ్తళ్
సాక్ష్యం 102. ఈ ప్రపంచం జీవితం చంచలము శాంతి గ్ల, ప్రేమ గల వాతావరణ
కావాలంటే ఓరుప, దయ, వినయం, దాతృత్వం అనే గుణాలు కావాలి.
దేవుని శాంతి దేవుని నుండి శాంతి, దేవునితో శాంతి చాలా అమూల్యమైన
అనుభవాలు పొందే శాంతి కావాలి.
సాక్ష్యం 103. దేవునిని సదా ఆరాధించి స్తుతించుట ఎంతో మంచిది యేసు మన
రాజు మన ప్రభువు, రక్షకుడు, స్వస్థపరచువాడు, బలమైన దేవుడు,
ఆశ్చర్యకరుడు, ఆలోచన కరత, నిత్యడగు తండ్రి, సమాధాన కరత, శాంతి
ప్రదాత, తన జీవిత సరవాసవాము ప్రభువైన క్రీస్తుగా నిత్యము సన్నుతించిన
వ్యక్తి ధైర్యముగా సంతోషముగా జీవిస్తాడు.
అనుదినము ఆయనకు నాతనముగా వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైన
నమ్మదగిన వాడవు. విలాప 3:23
అందుకే తన్ను వెదకు వారికి దయ చూపు దేవునిని వెదకు వారు సదా
సన్నుతించుచు జీవించాలి.
సాక్ష్యం 104. ఈ లోకములో ఎవరిని ప్రేమించినా, ఆశించినా కోరిన ప్రేమ
దొరకదు. యేసయ్యను ప్రేమిస్తే }హించని రీతిలో అద్భుతమైన నిత్య
ప్రేమ దొరుకునని అబ్రహాము అచంచల విశ్వాసముతో వాగ్దానాలన్నీ
నవ్ముకొని బలమైన విశావాసంతో విశ్వాసులకు తండ్రి అయయాడు. దేవుని
మహిమ పర్చాడు. వాగ్దాన మచ్చిన దేవుడు సమసతము నెరవేరచునని
నవ్మాడు 156
దేనిని గార్చి చింతపడకుడి ప్రతి విషయంలో ప్రార్థనా విజా�పనలతో
మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీ 4:6