Chapter 8 of 14

సాక్ష్యాలు 26–54

Photograph from page 125 of Testimonies 2019, Volume 2
పేజీ 125

సషట్ర్లీఊ బ్]్షిట

ు�ౌ్ర్లీఈ

2లి త్చిట�లిఊఊ

125

జీవితంలో నేరచుకొనదగిన మంచి మాటలు

1) క్రీస్తును నమ్మినవారు జీవితాల్లో ఉన్నతమైన భావాలు, సహాృదృదయత,

సరళ్త, ఎదుటివారిలో మంచిని గుర్తించే నేరుప ప్రోత్సాహించే తీరు

ఉన్నత విలువలు గల భావాలు నిలిచి సదా బైబిలు పఠనము, ప్రార్థన

విశావాస్ వీరుల సహవాసం కలిగి ఆనందంగా జీవిస్తారు.

2) క్రీస్తు హస్తము తనను నమ్మి వెంబడించువారికి ఎల్లప్పుడు

అందుబాటులో నుండి నడిపిస్తుంది. కొన్నిసార్లు జీవితపు కాన్వాసుపై

అంధకారము పంచుకున్నప్పుడు దారి తెన్ను తోచనపుడు అడుగడుగున

అవమానాలు విడువని బభయపు నీడలు దారి తప్పించే ఆకర�ణలు

ఎదురైనపుడు వహోన్నతుని రెక్కల చాటన ఆ్రశయమని నమ్మి యెహోవా

నా కాపరి గనుక ఆయన దుడడుకర్ర దండం ఆదరిస్తూ కృపా కేషమాలు

వెంట వచ్చుచు తోడుగా నిలుస్తాయని నిరీక్షణతో జీవించుటకు అలవాటు

చేసుకోవాలి. కాలము ఒడిలో బ్రతకు చేజారిపోకుండా జీవితాన్ని ఒడుపుగా

పట్టుకొని మలచుకున్న అద్భుత శిలపంగా సజీవ సాక్షిగా జీవించి క్రీస్తు

మహిమ్రై నిలచిపోవాలి.

3) క్రీస్తు వెలురగైయున్నానన్నారు. సవాశక్తిని నమ్మక దేవుని శక్తిని కోరుకుంటు

ఆ చీకట్లను తరిమకొడుతూ వేల విదు�్యదీపాల కాంతిని జీవితంలోకి

ఆహావానించవచ్చు పెను తుఫానులకు పసైతం క్రుంగకుండా లుంగకుండా

క్రీస్తు అనే బండపై స్థిరంగా, ధృడింగా నిలిచి జీవిత యాతను

కొనసాగించాలి.

4) మన జీవితంలో ఎందరో మనకు సాప�ర్తినిస్తారు. సహాయపడతారు,

కొన్ని సార్లు ఇతరులకు మనమే సహాయం చేస్తూ సాప�ర్తిని అందిస్తాము.

పిడిరకడు ధనము పరిచయాలు ఆపదలో ఆదుకుంటాయి. అందరిలో ప్రేమా 126

భావాన్ని కనబరచుచు జీవితాన్ని సుఖమయం చేసికోవాలంటే మంచి

స్నేహితుడైన క్రీస్తును సదా స్మరిస్తూ ప్రీతి గల మన యేసు ఎంత గొప్ప

మత్రుడు మతి లేని దయ చేత హత్తుకొని ప్రేమిుస్తాడని నమ్మి స్తుతించగలము.

5. నిత్య జీవితంలో ప్రేమ నిరీక్షణ ఆనందం సదా నిలిచి ఉండేలా జీవిస్తూ

ఎదురైన కష్టాలను ఎదురొకని అసాయ ద్వేషాలకు స్థానమవవారాదు. దేవుని

రాజ్యాన్ని నీతిని వెదకితే కోరినవన్ని మనకు దేవుడు దయచేస్తాడన్న

వాగ్దానము నవ్మాలి.

6. సవాభావ సిద్ధంగా, సహజ సిద్ధంగా మనకు లభించిన జ్ఞానం అంతా

దేవుని వరం. దానికి కాసత కృషి తోడైతే అది మన జీవితాన్ని సరైన దిశలో

నడిపిస్తుంది. ఏదైనా ప్రగతి సాదించగానే భుజము తట్టి అందించే ప్రేమ

ప్రోత్సాహము, ఆప్యాయతలను పంచే మాటలు మన హృదయాన్ని తాకి

ఆహా�దపరచగలవు. మనం నివసించే ప్రాంతాలు, ప్రార్థన చేసే చర్చి

పరిసరాలు, మనం సందించే వ్యకుతలు ఇదంతా ఒక సుందరమైన ప్రపంచం

దేవుడే సృష్టిని తన మాట చేత చేసి మనం ఆనందించుచు అభివృద్ధి చెంది

పఘలించాలని అన్నిటిపై ఆదిపత్యం వహించాలని ఈ ప్రపంచాన్ని, జీవితాన్ని

బహుమతిగా ఇచ్చారు. సర్వదా కృతజ్ఞతతో దేవుని స్తుతించాలి.

7. మన జీవితాలలో ఎవరు మనకు సాపర్తిని ఇస్తారో సహాయపడతారో

మనము ఎవరికి సాపర్తి దాతలవై, సహాయము అందిస్తామో చెప్పలేము.

అందుకే మన జీవితంలో పోకగసుకునే మానవ సంబంధాలే మనం

సంపాదించుకొనే ఆస్తులు. అంతే కాదు ఇహలోక వస్తుపరవైన ఆస్తులను

చివ్మెుట తినివేస్తుంది గాని పరలోకం కొరకు సంపాదన్రై ప్రయాస పడాలి.

8. జీవితంలో మంచి లక్ష్యాలు మనముందు ఉంచుకోవాలి. క్రొత్త క్రొత్త

విషయాలు తెలిసికోవాలి. క్రొత్త ప్రాంతా*్న దర్శంచడంలో ఆనందం మనం

చేసే ప్రయాణంలో ఉంటుంది. దారిలో దైవ దృష్టిని వీక్షిస్తూ ప్రకృతిలోని

అందమైన పుష్పాలు, నీలి మేపఘాలు వృక్ష సందను చూస్తూ దేవుని అనంత 127

జ్ఞానం పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం చాలా ఆనందం కలిగిస్తుంది.

దేవుడిచ్చిన అందమైన జీవితంరకై సదా దేవుని స్తుతించేవారముగా ఉండాలి

9. గతంలో మన తల్లిదండ్రుల అపార ప్రేమ, ధైర్యము, పట్టుదల, సంకలప

బలం గార్చి బాల్యంకన్నా పెద్దవారమయయాక అవగాహన కలుగుతుంది.

తల్లి, ఒక భార్యగా, ఇల్లాలుగా, అందరికి జీవనారవై ఉద్యోగం చేస్తూ

అవసరమైతే ఎంతో ప్రయాస ఎదురొకన్నను నాలుగు వెప్పుకోలు మాటలు

లేకపోగా నింద మాటల తాటాలు విసిర వారిని ఓరిమతో క్షమిస్తూ అన్ని

శ్రమలను దేవునికి ప్రార్థన ద్వారా కన్నీటితో విన్నవిస్తున్న జ్ఞాపకాలు ప్రతి

భడడ్కు సాపర్తినిస్తాయి. జీవితంలో కలిగించే బలురకకసి వృక్షపు గాయాలను

ప్రేమా హస్తాలతో ప్రభువు తాకుతాడన్న అబభయమే ఆమెకు సాప�ర్తి.

10. క్రీస్తును ఆదర్శంగా ఉంచుకొని ఆయన లక్షణాలను అలవరచు

కోగలిగినపుడు జీవితం కొన్ని సార్లు మన పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తుందని

అనిపించిననా ప్రయత్న లోపం లేకుండా బ్రతకాలి. బాధలు, అవమానాలు

జీవితంలో ఒక భాగము. దేవుడు మనలో ఉంచిన తలాంతులను గుర్తించుట

అవసరం దానిని దాచిపెటటక రెట్టింపుగా వెురుగాగ దేవునికే కనబర్చిలా

ఎదురీదాలి. ఎవరిని వంచించకుండా ఉండాలి. వ్యతిరక భావాలు

రానీయకుండా ఆశావాదంతో జీవిస్తూ సోమరిగా కాక చురుగాగ కాలయాపన

లేకుండా జీవించాలి. దేవుని యందలి భయభక్తులు బహు ధైర్యం

కలిగిస్తుంది గనుక కష్టాలు వచ్చినా వాటికి లుంగకుండా మనం యుద్ధం

చేయాలి. సర్వాంగ కవచం ధరించాలి. ఆ తరువాత ఎంతటి విపత్తు

అయినా లుంగిపోయి మనతో స్నేహం చేస్తుంది. మనకు మారాగన్ని కూడా

నిర్దశిస్తుంది.

11. బాల్యం నుండి తల్లిదండ్రులు, పెద్దలు వారు నడిచే మారగం పట్ల అతి

జాగ్రత్తగా గమనిస్తూ వాక్యం పాదములకు దీపం త్రోవకు వెలురగైయున్నదని

బైబిలు వాక్యం కంఠత నేరచుకొనుటకు శ్రద్ధ వహించాలి. ఆ రీతిగా వారు 128

నడిచే బాటలో ముళుిన్న, రాళుిన్న మలుపులున్న సవాశక్తితో సమర్థతతో

ముందుకు సాగిపోతారు.

12. బైబిలులో విశావాస్ వీరుల గాథలు అన్ని తరాల యువతకు గొప్ప

సాప�ర్తినిస్తాయి. దానియేలు యువకుడైననా తను నమ్మిన సిద్ధాంతం కోసం

నిలబడిన వాడై మంచి సుగుణాలు అలవాట్లు కలిగి రాజును ఆశ్చర్య

పరిచాడు. అతని ధైర్యం తెగింపు, దృడిడ చిత్తం, బుద్ధి బలమున్న వీరోచిత

లక్షణాలు గల నాయకులను అనుకరించాలి. ఎవరైతే దైవశక్తిని ప్రార్థన

ద్వారా అనుకరించి పొందగలరో వార జీవితంలో దృడింగా ఉంటా గొప్ప

పనులకు కారణమవుతారు. రహస్య ప్రార్థన, ఏకాంత ప్రార్థన క్రమంగా

చేసే ప్రార్థన స్తప�లితానిస్తుంది.

13. ప్రతి జీవికి కలలు కనే కండ్లు ఉన్నాయి. ధైర్యంగా కన్న కలలు నిజం

చేసేందుకు సాహసం చూపుతా కష్టపడాలి. దృడిడ సంకలపం ఖచ్చితమైన

ప్రణాళ్ళక కృషి లేకుండా ఉతత కలలు కంటా కూరచుంటే అవి పగటి కలలుగా

మగిలిపోతాయి. దర్శనం లేనిచో జనులు నశిస్తారు. దర్శనాల పఘలితమే

యోహాను, ప్రకటన గ్రంథాలన్ని వ్రాశాడు. భవిష్యత్తులో క్రీస్తు రాకడలో

జరుగనైయుంటున్న సంఘటనలు ప్రతి విశ్వాసికీ మేలు కొలుపనిస్తూ నిత్య

రాజ్యాన్ని అందుకునే కృషి చేయిస్తున్నది.

14. ఐశ్వర్యం అంటే ఏమటి?

1. తల్లిదండ్రులను రోజు ప్రేమించడం

2. భార్య భర్తలు అనుకూలంగా ఉండడం

3. చెప్పిన మాట వినే సంతానం ఉండడము

4. బుణాలు లేకపోవడం

5. మన అవసరాలకు తగిన దినం ఉండడము 129

6. ఏదైనా తిని అరిగించుకొనే శక్తి కలిగి ఉండడము.

7. మన కోసం కన్నీరు కార్చి మ్రతులుండడం

8. పది మందిలో గౌరవించబడడము

9. ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండడం

10. అన్నిటి కన్నా ముఖ్యంగా ప్రభువైన క్రీస్తు రక్తంలో కడుగబడి నిత్యత్వంలో

జీవించగలనన్న స్థిరత కలిగియండుట నిజమైన ఐశ్వర్యం.

15. ఏదో ఒక రోజు మనము ఈ జీవితాన్ని ముగించి మరణించడం

తప్పదు. ఈ జీవితం ఉచితంగా లభించింది. జీవితంలో సీటు కోసం

చింత లేదు గాని రిజర్వేషన్ ఉంది. గనుక విమానం ఎకుకటకు సకాలంలో

సిద్ధంగా ఉంటాము. మనం చేసిన మంచి పనులే మన ప్రయాణంలో

లకగజి అయితే మానవత్వం మన పాస్పోరుట, ప్రేమ మన వీసా. మనం

జీవించే మంచి జీవితంలో క్రీస్తు చిత్తంలో సరైన రీతిగా ప్రయాణించి

భజినెస్ కా�స్లోనే పరలోకం చేరుట జీవిత ధర్మం.

16. ఈ జీవితంలో దేవుడేరపచిన కుటుంబ వ్యవస�పై ప్రేమ ఆప్యాయతలు

చూపుతా మంచి స్నేహితులను అభిమానించుట గొప్ప �శవార్యము

సదవకాశాల కన్నా చాలా ్రశ�షటవైన దివ్యానుభవాలు వారి కొరకు సదా

దేవుడిని ప్రార్థించాలి. ప్రభువా వారిని ఆనందంగా ఉంచు జీవిత

ప్రయాణంలో కేషమం వెంటాడాలి. మంచి ఆరోగ్యము సకల సమృద్ధి నిండిన

�శవార్యముతో పాటు ప్రభువు నీ తోడు నీడ సర్వదా రక్షణనివ్వాలి అదే నా

దీన ప్రార్థన.

17. ఎల్లప్పుడు ""నేను�� అనే సావార్థం వీడి ""మనం�� అనే భావం నిలిపితే

సర్వ సుఖాలు లభిస్తాయి. సమయం, మంచి స్నేహితులు ఈ రెండు

అంశాలు వృదు�లయేయ కొలది విలువైన సంపదగా బభ్రదపరచుకోవాలి.

గడిచిన జీవితం ఎన్నడా తిరిగి రాదు. ప్రతి క్షణము ప్రేమతో, సంతోషంగా 130

గడపడం నేరచుకోవాలి.

18. జీవితంలో నిన్ను నీవు పనికి రాను అని దిగులు చెందరాదు. లేదా

నాకంతా తెలసు అని గరివాంచరాదు. కాని నేను సామానయడనే గానీ

దేవుడిచ్చిన శక్తితో సమసతము చేయగలననే భక్తితో జీవించాలి.

19. ప్రతి దినము దేవుడిచ్చిన బహుమతి గనుక ఎదురొకనవల్సిన వ్యకుతలకు

సాపర్తినిచ్చే రీతిగా జీవించాలి. ప్రోత్సాహాన్ని ఇచ్చి అందరూ శాంతితో

జీవించుటకు కృషి చేయాలి. మన జీవితానికి లక్ష్యం కలిగి ఉండాలి.

పౌలు భక్తుడు గురి చూచి పరురగతాతడు. పరుగు పందెంలో ఓపికతో

పరురగతాతనని ధైర్యంగా చెప్పి గొప్ప విశావాసీగా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచాడు

20. జీవితంలో ఏ మంచి పని తలపెట్టినా ఎడారిలో వెళాిలనుకున్నా సరి

కాదని నిరుత్సాహాపరిచేవాళుి ఎకుకవ ఉంటారు. గడడు పరీక్షలు ఎదురై

విమర్శంచగానే కలవరం కలిగననా ఒక సరైన గమ్యం నిరణయించుకొని ఆ

మారగంలో కొనసాగుటకు ఎంతో ధైర్యం కావాలి. ఆ ధైర్యం దేవుని సన్నిధిలో

లభిస్తుంది.

21. ముఖ్యమైన రక్రైస్తవ విశ్వాసుల గంపులో చేరి పని చేసే సమయంలో

పొందిన సంతృప్తి ఆనందం ఎంతో విలువైనది. మన వ్యక్తిత్వం రూపు

దిదు�కొనే క్రమంలో మన చుటాట ఉండే పరిసరాలు వ్యకుతల స్నేహాలు

ప్రముఖ పాత్ర వహిస్తాయి.

22. మన జీవిత గమనంలో నిజంగా బాగుపడాలంటే అభివృద్ధి పధంలో

నడవాలంటే కేవలం ప్రశంసలు పొగడతలే కాకుండా విమర్శలు తోడైతెనే

సాధ్యపడుతుంది. విమర్శలు ఎదురైతే సీవాకరించి వాటికనుగుణంగా సరైన

రీతిలో సమాజం ప్రశంసించే రీతిగా సంఘ నీతి, పాప భీతి దైవ ప్రీతి

ఆదర్శిములుగా జీవితాన్ని దీిర్తతో కొనసాగించాలి. శ్రతువులను

మత్రులుగా చేయగల దేవుని దృకపథంలో ఆయన చితాతనికి లోబడి జీవించాలి 131

23. నిన్ను వలై నీ పొరుగువానిని ప్రేమించాలి. దేవునిని పూరణ హృదయంతో

ఆత్మతో ఆరాధించాలి. దేవుని జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రక్కవారికి

సహాయపడితే ఎన్నో రెట్లు తృపిత పొందగలము. జీవితం కంటే విశాలమైన

కరతవ్యం ప్రతి వ్యక్తికి ప్రమావది అయి ఉండాలి. ఒక వేళ్ నోటి మాటతో

నిపుణత కలిగ ఉంటే ఆ వాక్చాితుర్యంతో నలుగురిలో సంభాషించే టప్పుడు

నీకు ఉన్న కుశలత నీ ప్రావీణ్యాన్ని ఉపయోగించి తోటివారిని ప్రేమిస్తూ

వారి పురోభివృది�్రై తోడపడి వారి ఆనందాన్ని పెంచాలి.

24. నువువా చేసిన పనిని బట్టి ప్రతి పఘలము లభిస్తుంది. ఎదుటివారు

ఆశించినదాని కంటే ఆ అదనపు ప్రయాణంలో ఎకుకవగా అందిసేత ఎకుకవ

ఆనందం మనకే మగులుతుంది. పసి పిల్లలవలై మనం ఎప్పుడు సవాచ్చ�ంగా

ప్రయాణిస్తూ, స్పష్టంగా ప్రకాశించాలి. క్రీస్తు చెప్పిన మాట ఇదే పసిపిల్లల

వంటిదే పరలోక రాజ్యం మీరు లోకానికి వెలుగైయున్నారు. మీ సత్రికయలతో

ప్రకాశించండి.

భ) ఎపుైతే మనం మన హృదయాన్ని కాంతి మయం చేస్తామో అప్పుడు

ప్రక్కవారు కూడా ఆ వెలుగులో వారి జీవితాలు వెలిగించుకొనేలా మనకు

తెలియకుండానే ప్రేణ కలిగస్తాము. వారంతా మన మంచితనం అనే

సుగంధ గాలిని పీలుసాతరు.

25) జీవితంలో చాలా ఓరుప తగిగంపు అణుకువగా ఉండుట నేరచుకోవాలి.

గర్వము అతిశయం ఇతరులకే కాదు దేవునికి కూడ అయిష్టము. దీనుల

పట్ల దయ కనికరాన్ని దేవుడు జాస్తిగా చూపిస్తాడు. మనం వేగంగా ఎదికగ

సమయంలో మన తలాంతును సరిగా వాడుచూ చేతనయినంత సహాయం

చేస్తూనే ఉండాలి. నిర్లక్ష్యం సోమరితనంతో అలక్ష్యం చేసేత పటుట తగిగన వేళ్

ప్రకకవాళుి ఏమ పట్టించుకోకుండా వదిలేస్తారు. జాగరాకతతో వెలగాలి.

మన మనససుకు నచ్చిన పనులను చేయటానికి ఏదో రీతిగా సమయాన్ని

కుదురచుకుంటాము. ఎన్ని పనులు ఉన్న క్రొత్త ఆలోచనలు వస్తాయి. క్రీస్తులో 132

జీవ జల ధార్లున్నాయి. }రెడు నీటి బుగగగా మన*్న మార్చగలరు.

సాక్ష్యం 26. దేవుడు లేకపోతే వారమంతా ఎలా ఉంటుంది.

సన్డే సిన్డేగా మారిపోతుంది. పాపపు రోజు

మన్డే మోర్నడే మారిపోతుంది. విచారపు రోజు

టయాస్ డే టీయర్ డే అయిపోతుంది కన్నీటి రోజు

వెడ్నస్ డే వేస్ట డే గా మారును అంటే వృథా రోజు

థదర్స డే థండర్ డే గా మారును అంటే ఉరుముల రోజు

పప్రఫై డే చివరకు పెఫైట్ డే గా మారును పోరాటము గల రోజు

సాటర్ డే షాటర్ డే అవుతుంది అనగా బద్దలయిన రోజు

ఏడు రోజులు దేవుడు లేకపోతే వీక� డేస్గా నీర్సంగా మారుతాయి.

సాక్ష్యం 27. ఈ లోకం చీకటిమయం అయితే మనం మరింత వెలుగుగా మారాలి

దేవునికి ప్రతి నిధులం కావాలి. ఈ ప్రపంచమంతా మంచి వ్యకుతలతో

నిండి ఉంది. నీవెవరినీ కనుగొనలేకపోతే నీవే ఆ మంచి వ్యక్తివి కావాలి.

మంచిగా జీవించు విశావాసం నిలుపుకుంటే దేవుడే సమసతం

సమకూర్చగలడు జీవితమంటే కష్ట సమయాలు మంచి రోజుల కలయిక

జీవితం నుండి మంచి జీవిత పాఠాలు నేరచుకోవాలి.

సాక్ష్యం 28. కంప్యూటర్ మాటలలో జీవిత సత్యాలు

దు:ఖాన్ని ణజు�జుజు చేయండి తీసివేయండి

ళ�హజు

సంతోషాలను చేయండి దాచుకోండి

బంధాలను �జుజన���జు చేయండి అంటే బలపరచుకోండి

మంచి స్నేహాన్ని ణ��చీ���ణ చేయండి అంటే బభ్రదపరచుకోండి

శ్రతువులను జు��ళజుచేయండి అంటే తొలగించండి

నిజాలను దీ���ణజ�ళుచేయండి అంటే ప్రచురించండి

అతి నిద్ను ళ��జన ��� చేయండి అంటే పరిమతం చేసి ఆపండి 133

బాధలను, కష్టాలను చీ�ు �జు�జనదీ�జు చేయండి దరి చేరనీయకండి

ప్రేమను ప్రేమను ఆహావానించండి.

ఈర్ష్య ద్వేశాలను �ఖు ���చీ� చేయాలి దారపరచుకోవాలి.

చిరునవువాను �చీదీ�శచేయాలి లోపల నిలుపుకోవాలి

ఏడుపును �ఖు దీ�శచేయాలి తరిమ కొటటండి

కోపాన్ని న��ణచేయాలి అదుపులో ఉంచండి.

మంచి విషయాలను ళజుచీణచేయాలి అందరికి పంపండి.

సహాయాన్ని ఓ్ర చేయాలి సమ్మతించండి.

హృదయాన్ని చేయండి హృదయాన్ని కదలించి చూస్తే

మీ జీవితం రింగ� వలై సదా ఆనందిస్తుంది.

సాక్ష్యం 29. జీవితంలో రహస్యం ఏమనగా

రహాదారికి అంతం ఉంది

బ్యాంకులో డబ్బుకు పరిమతి ఉంది

పరీక్షకు సమయ పరిమతి ఉంటుంది

కానీ తలంచడానికి సరిహాదు�ల పరిమతి ఉండదు కాబట్టి

గొప్పగా ఆలోచించాలి. గొప్పగా సాధించాలి. జీవితానికి సమయం, శక్తి,

డబ్బు, శరీరం జీవిత కాలానికి సమ తాగకపోయినా మంచి స్వభావము

మంచి అవగాహన ఆధ్యాత్మికత మంచి భక్తి గల జీవితం తప్పక సహకరించి

మంచి విలువలను ఇస్తాయి.

సాక్ష్యం 30. ఒక చెట్టుతో ఆరంభమై అడవి కాగలదు

చిన్న చిరునవువా ే్నేహానికి ఆరంభం కాగలదు

చిన్న చేయాత ఆత్మకు అలంబన కాగలదు

చిన్న క్రొవొవాతిత చీకటిని పార్రదోలగలదు

చిన్న నవువా నిరాశను దారం చేయగలదు

చిన్న నిరీక్షణ నీ మంచి సాపర్తిని పెంచగలదు 134

చిన్న చేతి స్పర్శ భద్రతను ఇవవాగలదు.

చిన్న జీవితంలో గొప్ప కార్యాలను సాధించే ధన్యత లభిస్తుంది

సాక్ష్యం 31. పరమాతయ్మనియందు సంపూరణ నిష్ఠ ఆత్మలో ధృడిత,

ఆలోచనలో పరిపక్వత, మనససులో సంతష్టత

వ్యవహారంలో సరళ్త, సంసాకరంలో ్రశ�ష్టత, దృష్టిలో పవిత్రత

మాటలలో మధురత, కర్మలలో కుశలత

వ్యక్తిత్వంలో రమణీయత, నిద్దలో నిశ్చింతత

ఇవన్నీ కలబోసి జీవించండి.

సాక్ష్యం 32. నీ జీవితంలో అందరా నీతో సంతోషంగా వెలిగినట్లయినా నీవు

ఎన్నో విషయాలలో అందరితో రాజీ పడ్డావని అర్థం. నీవు అందరితో

సంతోషంగా ఉన్నావంటే ఇతరులు చేసిన పొరపాట్లన్నీ ఉ్రేక్షించావని

అర్థం. అందుకే జీవితంలో నీ నోటిని దేవుని మహిమపరచుట కొరకు

వాడాలి. ఇతరుల జీవితాలను కట్టుటకు ప్రోత్సహించుటకు క్షమాపణ

ఉపయోగించి జీవితం ధన్యం చేసుకోవాలి.

సాక్ష్యం 33. సమయమనేది నది వంటిది ప్రవహించే నీటిని ఒక్కసారి మాత్రమే

తాకగలము. రెండవ సారి తాకలంటే కుదరదు. ఆ ప్రవాహము

దాటిపోతుంది. కాలము జారిపోతే మరల రాదు సమయము సదివానియోగం

చేస్తూ దేవుని పట్ల భక్తి కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నీ మాటలు

వినడానికి చెవిటివాడు కాదు. చూడకపోవుటకు గ్రుడిడ్వాడు కాదు ప్రార్థన

ఆలకించువాడు తప్పక మన విజ్ఞాపన వింటాడు. ప్రతి సమస్య నుండి

విడిపిస్తాడు.

సాక్ష్యం 34. ఒక జ్ఞాని చెప్పిన మాటలలో నిన్ను నీవు ప్రేమించుకుంటావా?

నీకు నీవు విషం పుచ్చుకుంటావా? కొన్ని విషయాలు గ్రహించగలిగితే

ఇతరులపై పిర్యాదు చేయుట, లోలోపల దు:ఖం చెందుట, ఇతరులతో

పోట్లాడుట అధికంగా చిరాకు పడుట, కలవరంగా ఉండుట, విసుగుదలగా

ఉండుట మానగలవు, కోపం పగ ఉంచుకుంటే రోగం అంటారు. ఆరోగ్యం 135

కానిది రోగం. 40 సం��లుగా కోపం కేన్సరు కావచ్చు, 40 నెలల కోపం

డయాభటీస్ కావచ్చు. కీళ్ళవాతానికి దారి తీయవచ్చు. 40 వారాల కోపం

గ్యాస్ ట్రబుల్, గొంతునొప్పి రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

సాక్ష్యం 35. ఇగో గర్వం, అతిశయం దేవునికయిష్టం. అది సత్యాన్ని ఎన్నడు

అంగీకరించదు. చల్లని చిరునవువా మృధువైన మాట బ్యాంకులో డబ్బులు

జవు చేపసంత విలువ గలది. దీనిలో లాభాలు దాగి ఉంటాయి.

కోపము కఠినమైన మాటలు రక్రడిట్ కార్డు వంటివి. వాడుకొన్నాక తరువాత

తీరచుకోవచ్చు వడ్డీ చెల్లించి బాధపడవల్సి వస్తుంది.

సాక్ష్యం 36. మనము నమ్మిన దేవుడు ఒక ప్రత్యేకవైనవాడు పసపషలిస్టు అని

తెలిసి కోవాలి.

ఎ) యోబును ఓడించి అతనిలో అవిశ్వాసాన్ని కలిగంచాలని సాతాను కోరాడు

గాని దేవుడు యోబులో అంచలంచల విశ్వాసాన్ని రెట్టింపు దీవెనను

విశ్వాసాన్నిచ్చి సంతోష పెటాటరు.

భ) భలాములో ఉన్న బుద్ది హీనతను దేవుడు వాడుకోదలిచాడు గానీ

దేవుడు గాడిదతో మాట్లాడి జ్ఞానోదయం కలిగించాడు.

సి) ఇ్రశాయే�యులలో సణుగుడు పుట్టించి ఆటంకం కలిగంచి మోషేను

నిరుత్సాహ పరచదలిచాడు గాని దేవుడు అతని చేతి కర్రను దీవించి

సముదాన్ని చీల్చివేసి ఆరిన నేలను నడిచే అద్భుతాన్ని చూపించి నెమ్మది

కలిగించాడు.

భ) యాదా ఇసకరియోతు క్రీస్తుతో జీవించిననా పసైతాను శోధించగా

క్రీస్తును శ్రతువుల చేతికి అపపగించిననా అతని స్థానము కోలోపగా సౌలును

పౌలుగా మార్చి ఘనంగా వాడుకున్న దేవుడు స్తుతి పాత్రుడు నిరీక్షణ,

విశావాసం, స�దర ప్రేమ, నీలో ఉంటే అద్భుతాలు చేస్తారు.

సాక్ష్యం 37. నిజ జీవితంలో ఫిలాసఫీ ఏదనగా మన మనససు ఎల్లప్పుడు

ఆనందంగా ఉంచుకోవాలి. మంచి విజయాలు సంతోషాన్ని ఇస్తాయో

లేదో గాని సంతోషంగా ఉంచుకొనే మనససు నిశ్చయముగా మనలను 136

విజయ పథంలోకి నడిపించి విజేతలను చేసి ఆనందములో నింపుతుంది.

సాక్ష్యం 38. మన కన్నులు యేసు వైపు చూచినపుడు మంచి ప్రార్థన హృదయం

నుండి ఉద్బ�వించగా ప్రభు నీ కన్నులు మంచిని చూడాలి ఎవరినైనా క్షమించే

హృదయం కావాలి. చెడును మర్చిపోయే మనససు కావాలి. ఎన్నడు చెరగని

విశావాసం గల ఆత్మ పూరుణలుగా దీవించు ప్రభు అని సదా ప్రార్థన చేయాలి.

సాక్ష్యం 39. జీవితంలో ఉత్తమ ఆశయాలు కలిగి మంచి సుమాత్రిక మగిలా�లి

అనే తపనతోజీవించు విశావాసీని నిరుత్సాహాపరచుటకు సాతాను స్వకీయులను

తోటివారిని ప్రోత్సహించి నిన్ను మాట తాటాలతో విమర్శించి గాయపర్చగా

లక్ష్యపెట్టక ఉ్రేక్షించుట నేరచుకోవాలి. ్రకికేట్ పఘుట్బాల్ మంచి ఆట

జరుగుచుండగా ఆట ఆడేవారు మాట్లాడరు గానీ ఆట వీక్షించేవారు గొప్ప

శబ్దాలు చేస్తూ అరుస్తూ ఉంటారు. దేవుని నమ్మినందున విమర్శికుల

అరుపులకు కలవరం చెందక ఆట ఆడువారు మౌనం వహించినట్లు

మౌనంగా నిలిచి సాగిపోవాలి.

సాక్ష్యం 40. ఉదయాన్నే శుభోదయం అని అందరిని పలుకరిస్తాము ప్రతి రోజు

దేవుడిచ్చిన దానమే అందుకే ఎంతో ఆనందంతో ఆ దినాన్ని ఆహ్వానించాలి.

ఉదయాన్నే దైవ వాక్యధ్యానము హృదయాన్ని రంజింపచేస్తూ ఉత్సాహంతో

ఆరంభించే ధన్యత ఇస్తుంది.

ఉదయమున నీ కృపతో మవ్ము తృపితపరచుము కీర్తన 90:14

సాక్ష్యం 41. జీవితం చాలా చిన్నది కోపం, ద్వేషము, అసాయ వదలి అందరితో

నవువాతూ సాగిపోవాలి. ఈ జీవితంలో ఇంతకు మంచిన సంతోషం

ఏముంటుంది. ప్రతి దినము దేవుడు మనలను పట్టుకొని భడ్డా! నీ మారగం

ఎంత క�్లషటవైననా నిన్ను విడువను ఎడబాయను అంటాడు.

సాక్ష్యం 42. మన జీవితంలో ప్రాముఖ్యత సంతరించుకున్న వ్యకుతలు మన గండె

చపపుడువంటివారు. మన గండె చప్పుడు వింటాము అది మన జీవితాన్ని

నిర�శిస్తుంది గానీ మనం దానిని చూడలేము. మన మంచి స్నేహితులు

సహాయ సహకారాలు ప్రేమ ఆప్యాయతలు అందిస్తూనే ఉంటారు. 137

సాక్ష్యం 43. ప్రతి దినము ప్రతి స్పర్శలో దేవుని ఉనికిని చూస్తాము. ప్రతి

సంతోషకరమైన ముఖంలో దేవుని ముఖం చూస్తాము. ప్రతి దినము

ఆశీర్వాదకరవైనదని నవ్మాలి. కొన్ని వేల చెట్లు ఎలా వెులిచాయి

ఉడతలు పండ్లను తినే సమయంలో రా*్చిన వితతనాలే చెట్లు పెరుగుటకు

అనుకూలిస్తాయి. ఉడతలకు తెలియదు వాటి ద్వారా చెట్లు వస్తాయని అవి

మర్చిపోగలవు. అలాకగ మనం ఇతరులకు మంచి చేసి మర్చిపోతే అవి

పఘలిస్తాయి. అందుకే బైబిలులో ఆహారం నీటిమీద వేయుము అది చాలా

కాలానికి కనిపిస్తుంది అని ఉంది.

సాక్ష్యం 44. మన జీవితంలో కొన్ని సార్లు కొన్ని దీవెనలు పొగొట్టుకున్నామని

తలస్తాము కానీ అనుకోని రీతిగా దేవుడు మనలను ఆశ్చర్యపరచు రీతిగా

ఆ స్థానంలో వింతైన ఆనందం కలిగించే గొప్ప కార్యాలు మన్రై చేసి

ప్రేమ చూపిస్తారు.

సాక్ష్యం 45. ప్రతి దినాన్ని ఆరంభించే ముందు మన హృదయాన్ని తేలిగాగ

ఉంచుకోవాలి. మన విచారాలన్నీ ప్రక్కకు నెట్టి వేయాలి. చిరునవువాతో

ప్రతి క్షణము దేవుడు మన పట్ల శ్రద్ధ వహిస్తున్నాడనే ధైర్యంతో కృతజ్ఞతతో

రోజంతా గడపాలి.

సాక్ష్యం 46. జీవితంలో నీవు ఎదురొకంటున్న వ్యకుతలలో నీ విలువను గుర్తించేవారు

ఉన్నారంటే వారితో సన్నిహితంగా ఉండాలి. ఎకుకవ మందితో గడపగలిగితే

ఆనందంగా ఉండగలమని తలంచరాదు గానీ నిన్ను నిన్నుగా ప్రేమించి

కషాటలతో చేయాతనిచ్చే వారిని గుర్తించి వారిని ఎన్నడా వదులుకోరాదు.

సాక్ష్యం 47. నిజంగా జీవితాన్ని ప్రేమించే వ్యకుతలు ప్రతి దినము దేవుని బహుమతిగా

ఒక రోజును సీవాకరిస్తారు స్ణుగుట తగిగస్తారు. కృతజ్ఞత ఎకుకవగా

చూపగలరు. ప్రకృతిలో దైవ హస్తాన్ని చూస్తారు.

సాక్ష్యం 48. ప్రతి వ్యక్తి యవ్వన కాలంలో డబ్బు కోసం ఆరోగ్యం పొగొట్టుకుంటాడు

వృద్ధాప్యంలో ఆరోగ్యం కోసం డబ్బును పోగొట్టుకుంటాడు. ఆరోగ్యం

ఆస్తి కన్నా విన్న ఆరోగ్యం లేని ఆస్తి ఉన్న ఆరోగ్యం విషయంలో సావార్థంగానే 138

ఉండాలి. ఆస్తి విషయంలో నిసావార్థంగా ఉండాలి. అప్పుడే అందరి

ప్రశంసలను పొందగలరు.

సాక్ష్యం 49. వ్యాయామం చేయడానికి సమయం లేదనేవారు భవిష్యత్తులో జబ్బులకు

సమయం కేటాయించవలసి వస్తుంది.

భ) నాలుకను స్వాధీనంలో ఉంచుకొనగలిగినవాడు యోగి, నాలుకను

అనసరించేవాడు భోగి.

సాక్ష్యం 50. డబ్బు సంపాదించవచ్చు గాని నిద్ను సంపాదించలేము.

పుస్తకం కొనవచ్చు గాని జ్ఞానమును కొనలేము.

మందులు కొనవచ్చు గాని ఆరోగ్యం కొనలేము.

సాక్ష్యం 51. జయించువారికి దేవుని దృష్టిలో వారి స్థానము విలువైనది.

నేను జయించి నా తండ్రితో కూడ ఆయన సింహాసనంపై కూరచున్న

ప్రకారం జయించువానిని నాతో కూడ సింహాసనము నందు

కూరచుండనిచ్చెిదను. వివిధ ప్రాంతాలు జయించే రక్రైస్తవులను గార్చి వివిధ

రకాలుగా వివరించారు

1) గతంలో సోవియట్ విశ్వాసుల దృకపథంలో జయించువారు మేకుల

వంటివారు ఎంత గట్టిగా కొడితే ఆ సుతెత దెబ్బలకు అంత బలంగా లోతగా

దిగబడి పోతారు. స్థిరులుగా నిలుసాతరు.

2) చైనా విశావాసులైతే వెదురు బుంగుతో పోలుస్తారు. ఎంత నరికితే అంత

వేగంగా బలంగా ఆ చెటుట పెరుగుతుంది.

3) ఇరాన్ వారు రబ్బరు బంతివలై ఎంత వేగంగా నేలకు కొడితే తిరిగి

అంత వేగంగా పైకి లేస్తారు నిరుత్సాహ పడరు.

4) జయించువారు పువువాల వంటివారు ఎంతగా నలిపితే అంతగా సువాసన

వెదజల్లుతారు

5) పిలిపీపయుల థదృకపథంలో దేవాలయ కిటికీలపై ఉన్న అందమైన దృశ్యాలు

వెలుగున్నపుే అందంగా కాంతివంతంగా కనిపిస్తాయి.

6) ఇండియా విశ్వాసులు అభిప్రాయంలో వేడి నీటిలో ఉంచబడిన టీ 139

బ్యాగ�లు స్రాటంగ�గా టీ ఇస్తుంది.

సాక్ష్యం 52. ఈ జీవితంలో మనము చేసే ప్రార్థనలకు జవాబు లభిస్తుందంటే

మన విశ్వాసాన్ని బలపర్చి స్థిరపరచుచున్నాడని నవ్మాలి. ఒకవేళ్ ఆలస్యంగా

జవాబు లభిసేత ఓరుపను పెంచుతున్నట్లు గ్రహించాలి. అసలు జవాబు

రాకపోతే ప్రస్తుత పరిస్థితి కన్నా వెురురగైనది నవ్మాలి.

సాక్ష్యం 53. ప్రార్థనలు ప్రాత: కాలంలో చేయుటకు విశావాసీ ఎందుకు ఆసక్తి

చూపుతున్నాడో కారణాలు :

1) పసైతానును ఎదురొకనే ముందు మన దేవునితో సంభాషించుట చాలా

్రశ�యసకరం

2) మనకు అవసరమైన వ్యకుతలతో భాషించే ముందుగా దేవునితో

సంభాషించుట అవసరం

3) వాక్యం ద్వారా పరలోకం నుండి లభించే సందేశాలు ముందుగా వినుట

ఆ తరువాత లోక వారతలు ఎలా ఉన్న చలించము

4) విరామంగా దేవుని సన్నిధిలో గడపుట ్రశ�ష్టమనియు లోకసతులతో

కాలయాపన చేయుట మంచిది కాదనియు స్వయంగా తెలిసికొన గలము

5) లోక వారతలు వినుట కన్నా పరలోక వారతలు వినుట శ్రేష్టము

6) దేవుని సన్నిధిలో ఉదయాన్నే కూరచుంటాము ఇతరులతో కూర్చొినుట

రెండవదిగా భావిస్తాము

7) దేవునినే ఘనపరచుట ఇతరులను తరువాత గమనించుకోగలము

8) ఆత్మను పోషిస్తూ తరువాత శరీరాన్ని గురించి ఆలోచించాలి.

9) అద్దంలో మన ముఖాన్ని చూచే బదులు దేవుని వాక్యంలో మన ముఖాన్ని

చూడటం ఉపయోగించాలి.

10) ఇల్లు తుడిచి శుభ్ర�పరిచే ముందుగా హృదయాన్ని ముందుగా శు

భ్ర�పరచాలి.

సాక్ష్యం 54. ప్రార్థనా శక్తిని తకుకవగా అంచనా వేయరాదు సందేహించరాదు.

చిన్న ప్రార్థన నీ జీవితాన్ని గణనీయంగా మార్చగలదు. కాఫీ కప్పును 140

సరిగా పట్టుకోలేకపోతే ఒలికిపోతుంది. కపపులో ఏముంది? కోపం, పగ,

కఠినమైన మాటలా? లేదా సంతోషము, కృతజ్ఞత, శాంతి, వినయమా?

ఏముందో ఆలోచించకో. పగిలిన, విరిగిన జీవితాన్ని దేవుడు బాగు

చేయగలడని నవ్మాలి. పగిలిన పాత్రను దేవుడు పారవేయడు.

↑ పైకి / Back to top