సాక్ష్యం 105. దేవుడు గద్దించు మనుష్యుడు ధనయడు కాబట్టి సర్వ శక్తిమంతుడగు
దేవుని శిక్షను తృణీకరింపరాదు. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు
తగుల కుండ ఆయన నిన్ను చాటు చేయును.
నీలోని }పిరి తండ్రియైన దేవునిదే ఆ }పిరి ఉన్నంత వరకు దేవుని
కొరకే బ్రతకాలి.
సాక్ష్యం 106. నీ ఆర్థిక స్థితిని బట్టి నీకు కలలను ఇవ్వడు. బ్యాంకు అకౌంటు
చూడడు. నీ విశ్వాసాన్ని తనిఖీ చేస్తాడు. మనలో మంచి భావాలు కలిగంచేది
పరిశుద్ధాత్మ శక్తియే. అవి హాృదయాంత రంగం నుండి ఉభకి వస్తాయి.
}టవలై నిత్య నాతనంగా ఉంటాయి. వాటికి ప్రాధాన్యత ఇస్తే మంచి
వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోగలము. నిర్లక్ష్యము చేసేత అవి సమసిపోతాయి.
వాటిని గౌరవించి గండెల్లో నింపుకుంటే ఆనందాన్ని తృప్తిని శాంతిని
కలిగిస్తాయి.
సాక్ష్యం 107. అమెరికాలో ఒక ధనికుడు విందుకు వెళూత దారిలో మురికిలో
పడిన పెన్నిని జాగ్రత్తగా వెదకి తీసుకున్నాడు అది చూచిన ఒక స్రీత దిన్నరు
తరువాత ప్రశ్నించింది. అది చిన్న పెన్నిగా నిర్లక్ష్యం చేయదగినదే ఆమె
ప్రశ్నకు ఆ పెన్నిపై ఉన్న అక్షరాలను చదవమన్నాడు. యునైటైడ్ సేటట్స
ఆఫ్ అమెరికా మరలా చదవమన్నాడు, ఇంకా చదవమన్నాడు దేవునిపై
నవ్మాకముంచితే ఆయన పరిశుద్ధుడని నమ్ముతాము.
సాక్ష్యం 108. స్వల్ప రూపంలో 10 ఆజ్ఞలు
1. ూబ్ �శీస ట�తీర్
2. �శీతీర��� న�ఎ శీఅశ్రీవ
3. చీశీ దీ�స షశీతీసర
4. �శీతీస 6 �వర్ �
5. �పవవ వశీబతీ ��తీవఅ్ర 157
6. న�తీఎ చీశీ శీఅవ
7. ణశీఅ'్ జ�వ�్
8. �ట �్ర అశీ్ వశీబతీర సశీఅ'్ ్�సవ �్
9. ువశ్రీశ్రీ ్�వ ్తీబ్�
10. ణశీఅ'్ పవ యవ�శ్రీశీబర శీట శీ్�వతీ �వశీ�శ్రీవ'ర ర్బటట
సాక్ష్యం 109. సోమవారం ఆనందంగా ఆరంభించు
మంగళ్వారం ఏ ఆటంకం రానీయకు
బుధవారం ఏ ఒత్తిడికి గురి కాకు
గురువారం ఏ శ్రమ దరి రానీయకు
శుక్రవారం చిరునవువాలు చిందించు
శనివారం హాయిగా విశ్ర్మంచు
ఆదివారం ఆరాధించి సంతోషించు వారమంతా ఆహ్లాదంగా గుడుపు
సాక్ష్యం 110. ప్రపంచంలో మొదటి ఇంజనీర్ నోవహు
భ) ప్రపంచంలో మొదటి వ్యోమగామ ఏలియా అగ్ని ర్థంతో అంతరిక్షంలో
ఎగిరాడు
సి) ప్రపంచంలో జలాంత్రాగమ ప్రయాణించిన మొదటి వ్యక్తి యోనా
డి) ప్రపంచంలో రాయిని బుల్లెటుగా వాడిన మొదటి వ్యక్తి దావీదు
ఇ) రాకేట్ లేకుండా అంతరిక్షంలో నడచిన వ్యక్తి హనోకు
సాక్ష్యం 111. నిజమైన సత్యముతో ఆరాదించినపుడు దేవునితో సరైన సంబంధం
ఏరపడుతుంది. అప్పుడు దేవుడు మనకు తండ్రిగా ఉంటాడు. ఆయన
ప్రేమను సన్నిహితంగా అనుభవవిస్తాము. ఆయన మన అవసరాన్నిటినీ
బాధ్యతగా నిర్వాహించుటకు శ్రద్ధ వహిస్తారు.
ప్రభువైన యేసు క్రీస్తు మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు
శబభ నిరీకషణయు, అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడను మీ
హృదయమును ఆదరించి ప్రతి సతాకర్యమందును ప్రతి సద్వాక్యమందును 158
మవ్మును స్థిరపరచును గాక.
సాక్ష్యం 112. నీతిమంతుల కొరకు వెలుగును యదార్థ హాృదయుల కొరకు
ఆనందమును వితతబడి యున్నవి. కీర్తనలు 97:11
పరిశుద్ధ జీవితము జీవించడం అనేది విత్తనాలు వితతడముతో సమానం
వెలుగును వితేతవారికి ప్రభువు వెలుగు పంట అనుగ్రహిస్తాడు.
వ్యవసాయదారుడు ్రశ�షటవైన పఘలాల కొరకు నిరీక్షించేటట్లుగా నిరీక్షించాలి
ఆత్మలను సంపాదించాలి. మన ఆత్మలు వెలుగును ఆనందాన్ని
సవాతంత్రించు కుంటాయి.
సాక్ష్యం 113. ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మత్రుడు ప్రతి పరిస్థితిని దేవునితో
చెప్పుకుంటున్నామా? ఏ శ్రము వచ్చినా, ఏ భయం ఎదురొకన్ననా ఏ శోధన
చుట్టు ముట్టినా, దేవునికే చెప్పుకోవాలి. ఆయన మన గోడు వింటాడు. సహాయము
శ్రద్ధగా చేస్తాడు. ఏ బాధ గండా వెళ్ళిననా ఆయన నీకు సమీపంగా ఉండి
అర్థం చేసుకోగలడు. నిన్న, నేడు, రపు ఒకే రీతిగా ఉంటాడు. అందరితో
మాట్లాడుటకాశించినట్లు దేవునితో మాట్లాడుట చాలా మంచిది.
సాక్ష్యం 114. యెహోవా నా ప్రభువా నీవు పసలవిచ్చియున్నావు నీ ఆశీర్వాదం
నొంది నా కుటుంబం నిత్యం ఆశీర్వాదించబడును గాక. ఇది విజా�పనగా
మలచబడిన వాగ్దానము. నమ్మకుండా ప్రార్థిసేత మనం ఆశీర్వాదం
పోగొట్టుకుంటాము. మన తరాల తరువాత వచ్చే తరాలకు కూడా దేవుని
ఆశీర్వాదాలు అందేలా ప్రార్థన చేయాలి. భవిష్యత్తులో మన వంశాలకు
చెందిన వారంతా నమ్మకమైన విశ్వాసులుగా ఉండే కృప కోసం ప్రార్థన
చేయాలి.
సాక్ష్యం 115. ప్రార్థన అనేది దేవుని మనససు మార్చుటకు నిర�శించినది కాదు
గాని దేవుడే మన దృకపధాన్ని మార్చాలి. మన సమస్యలను దేవునితో
చెప్పుకుంటే మారుస్తాడు. మన గండెలో గాయాలను సరిచేయమని
కోరాలి. మన మానసిక గాయాలను మాన్చిమని అడగాలి. భయాలు,
దిగుళ్ళను తొలగించి నెమ్మదినిమ్మని సదా ప్రార్థన చేయాలి. 159
సాక్ష్యం 116. మాడు శక్తివంతమైన అలవాట్లు జీవితాన్ని స్పఘలం చేస్తాయి.
ఎ) ఇతరులను విమర్శించుటకు బదులుగా ప్రోత్సహించాలి
భ) తీరుప తీరచుటకు బదులుగా అర్థం చేసుకొని సహనం వహించాలి.
సి) కనిపెట్టి కాలయాపన చేసే బదులు సతాకర్యాలను తలపెట్టి చేయాలి.
విధి ఎలా ఉంటే అలా జరుగుతుందని ని]్లపతంగా ఉండరాదు గానీ నీవు
ఏది కోరుకుంటే దానిని నెరవేర్చడానికి ఇష్టపడతాడు. యోగ్యంగా అడిగి
సమసతం పొంది అభివృద్ధి చెంది పఘలించాలని దేవుని ఆశయె�ు యున్నది.
సాక్ష్యం 117. మన జీవితంలో మనం పువువాల వంటి వారం ప్రతి ఒక్కరము
విభిన్నంగా ఉన్నా ప్రత్యేకత గలవారము. కలిసి ఉన్నప్పుడు గొప్పగా వింత
అందాలను అందించగలము. కలిసి ఉంటే కలదు సుఖం, ఆనందం
దేవుడు మనం మంచి వారమని ప్రేమించడం లేదు గాని ఆయన మంచి
దేవుడు గనుక మనలను ప్రేమిస్తున్నాడు.
సాక్ష్యం 118. ఎవరిని ప్రేమించినా ఆశించినంత ప్రేమ దొరకదు. యేసయ్యను
ప్రేమిస్తే }హించని అద్భుతమైన నిత్య ప్రేమ దొరుకును. కృప అనేది
దేవుడు మనకు మంచి అనుభవాలను అర్హత లేకపోయినా ఇచ్చేది. దయ
అనేది మనకు చెడు అనుభవాలు అనుభవించే అర్హత గలవారవైననా
తప్పించు దేవుడు చూపించేది ఆశీర్వాదమనగా కృప, దయ సమృద్ధిగా
అందించుట వీటిరకై మనవెన్నడా కృతజ్ఞత చూపుటలో నిర్లక్ష్యము చేయరాదు
సాక్ష్యం 119. మన జీవితంలో ఎదురొకనే వ్యకుతలలో మాడు విషయాలలో తృప్తి
కలిగించే వారినే నవ్మాలి, ప్రేమించాలి. నీ విచార సమయాల్లో నీ దు:ఖం
నీ నవువా వెనుక దాగినది గ్రహించేవాళుి నీ కోపం వెనకనున్న అచంచల
ప్రేమను గ్రహించేవారు నీ మౌనం వెనుక సకారణము గ్రహించేవారు
ఎవరైనా వారిని గౌరవిస్తూ సన్నిహితంగా ఉంటా మంచి స్నేహ భావం
కనబర్చాలి.
సాక్ష్యం 120. నిజమైన ఆరోగ్యమనేది మందుల ప్రభావం వల్ల లభించదు కేవలం
మనశ్శాంతి ద్వారా దొరుకుతుంది. హృదయంలో శాంతి నెమ్మది కావాలి. 160
ఆత్మలో శాంతి నిలిచి ఉండాలి. హాయిగా నవువాతూ జీవించుచూ మంచి
సహృదయం ప్రేమ నిండిన జీవితం గొప్ప ఆదర్శాలు గల జీవితం ఇతరుల
మేలు కోర మనససు పేలపై దయ తోటివారి అవసరాలు గుర్తించి
తీర్చడము ఇతరులను నిన్ను వలై నీ పొరుగు వానిని ప్రేమిస్తూ దైవ భయం
కలిగి ఉండుట వల్ల లభిస్తుంది.
సాక్ష్యం 121. ప్రార్థన స్తుతి రెండు అనుభవాలు పడవకు తెడ్లవంటివి వాటితో
లోతైన జలములలో క్రీస్తును గార్చి జా�నమే జలాలయితే ఆ జ్ఞానం
సంపాదిస్తూ జీవిత నావను తెడ్లుతో నడిపిస్తూ సాగిపోవాలి. జీవితములో
ఏది కోలోపయినా ఎకుకవ బాధ పడరాదు. ఎందువలననగా చెటుట ఆకులు
రాలిన ప్రతిసారి క్రొత్త ఆకులు చిగురిస్తాయి. జీవితం తిరిగి చిగురించ
గలిగి నాతన ఉత్సాహాన్ని పొందగలము.
సాక్ష్యం 122. మన జీవితంలో చేదు అనుభవాల జ్ఞాపకాలు తప్పవు. అందుకే
గతాన్ని తలస్తూ చింతించవద్దు. కన్నీరు వృథా కానీయకు గాని భవిష్యత్తులో
ఏదో మంచి జరుగనై యున్నదని మరింత ఉపొపంగి భ్రవులో చికుకకొనకు
వాస్తవంలో జీవిస్తూ ప్రతి దినం దేవుడిచ్చిన బహుమతిగా భావించి
అశాంతంగా, ఆనందంగా అనుదినం దేవుని ప్రేమ నాతనంగా పుట్టునని
నవ్ము భక్తితో జీవించు.
సాక్ష్యం 123. మనం విలువ గలవారము దేవుడు సవారక్తంతో వెల పెట్టి కొన్నాడు
దేవుని చేతిలో ఉన్న మనం ఎంతో విలువైన యాజక సమాహా రాజులమని
గురెతరిగి యుకతంగా జీవించాలి. మనలోని ఓరుపతో కుటుంబంలో మేలు
జరిగినపుడు అది ప్రేమ అగును. ఓరుపతో ఇతరులను మన్నిసేత అది
గౌరవమగును. మనలో ఓరుప ఉంటే అది ఆత్మ విశావాసం మనలో దేవుని
చిత్తమును బట్టి కాపాడుకొనే విశావాసం అని గ్రహించాలి.
సాక్ష్యం 124. క్రీస్తు ఉన్న బాటలో తుఫానులు తప్పవు విశావాసంతో యేసును
ఆశ్రయిస్తే ఒంటరిగా ఉండవు కేషమంగా చేసేత ప్రభువు నీకు తోడంటాడు.
జీవితంలో సమస్యలు మన*్న ముక్క చెకకలు చేస్తాయి. ఆ ముక్క*్న ్రేర్చి 161
విలువైన పాత్రగా దేవుడు మనలను మార్చగలడు. పగిలిన పాత్ర అని
పార వేయక పొంగి పొర్ల పాత్రగా మార్చగలడు నవ్ము నేసతమా!
సాక్ష్యం 125. యవ్వన కాలంలో వృదు�లను ప్రేమించాలి.
బలంగా ఉన్నపుడే బలహీనులకు సహాయం చేయాలి
తప్పు చేసినపుడు నిజాయితిగా ఒప్పుకోవాలి
నీవు వృదు�డవు, గాని బలహీనుడవు గానీ తప్పులు చేసేత తోట్రుపాటు
కలిగి ఉండవచ్చు ఏనాడయినా అనుభవాలు గురతుంచుకోవాలి.
సాక్ష్యం 126. ఒక ప్రొేపఫసరుగారు పెద్ద రకటిల్లో మంచి కాపి తెచ్చి బల్ల మీద
పెటాటరు. వివిధ ఖరీదులలో అంతమైన కప్పులు పెటాటరట. ప్రతి కపపులో
కాఫీ పోసి తీసుకొని త్రాగమన్నారట అందరూ అందమైన కపపులలో కాపఫీని
సవాకరించారట. అప్పుడు ఆ ప్రొేపఫసర్ జీవితం కాఫీ లాంటిది కాఫీ ముఖ్యం
గానీ కప్పు కాదని తెలసుకోండి ఏవి మాన్యవైనవో ఖ్యాతి గలవో అది
మనసకరించాలి. ఒక రాయి ఇచ్చిన తండ్రి తన కుమారునితో దీని విలువను
వివిధ వ్యకుతలను దర్శించి కనుకొకమన్నాడట కూరగాయల వ్యాపారి, పూల
కొట్టువాడు వివిధ ధరలు చెప్పారు వజ్రాల వ్యాపారి రాయిని చూచి ఇది
చాలా చాలా విలువైనది అని చెప్పాడు.
సాక్ష్యం 127. మనము ప్రార్థించనపుడు మనం చెేపపదాని కన్నా ఎకుకవ వింటాడు
అడిగిన దాని కన్నా ఎకుకవగా జవాబిస్తాడు. }హించని రీతిగా అధికముగా
మనకు సమృది�నిస్తాడు, ఎదుటి వారికి అర్హత లేకున్నా సర గౌరవించాలి
ఎందుకంటే మనముచ్చే గౌరవము మన వ్యక్తిత్వాన్ని ప్రతిభంభంప చేస్తుంది.
సాక్ష్యం 128. గతాన్ని తలసతూ కన్నీరు కార్చకు భవిష్యత్తును గార్చి ఆలోచిసేత
భయం కలుగుతుంది, నవువాతూ వాస్తవంలో జీవించు ఆహా�దాన్నిస్తుంది.
నిరాశలో నిరీక్షణ, చీకటిలో వెలుగు నా దేవుడు
నా బలహీనతలో బలము, నా దిగులు విచారణలో ఆదరణ, నా ప్రతి
అడుగును స్థిరపరచువాడు ఆయనే. ప్రతి ఉదయము నాతనముగా
వాత్సల్యము పుట్టించు ప్రేమ గలవాడు. యధార్థవంతులను బలపరచుట్రై 162
దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది.
సాక్ష్యం 129. చాలా సార్లు మన చుట్లా ఉండే వారంతా అర్థము లేకుండా జీవిస్తూ
సావార్థంతో ఉన్నప్పుడు క్షమించాలి
నీవు దయగా ఉన్ననా నిన్ను అకారణంగా నిలదీసేత నీవు దయ చూపాలి
నీవు నిజాయితీగా ఉండగా నిన్ను మోసగిసేత నీవు నిజాయితిని వదలకు
నీవు ఆనందంగా జీవిస్తున్నప్పుడు అసాయతో బాధిస్తే సంతోషం దారం
చేసుకోకు
నీవు ఇతరులకు మంచి చేసేత వారు మర్చిపోయినపుడు మంచిని మరలా
కనపరచు
ప్రపంచంలో పలు జీవితాలలో నీవు ఉత్తమమైన అనుభవాలను అందిస్తూనే
ఉండాలి. అదే సరైన మారగవైయున్నది.
సాక్ష్యం 130. కోపంగా ఉన్నప్పుడు జవాభవవారాదు, సంతోషంలో వాగ్దానం
చేయరాదు, విచారంగా ఉన్నప్పుడు నిరణయాలు చేయరాదు కష్టంలో తోడుగా
ఉన్నవారితోనే స్నేహం చేయాలి.
సాక్ష్యం 131. నేటి రక్రైస్తవ సంఘాలలో ఉజ్జీవము కనిపించుట లేదు గాని నామాకార్థ
స్థితిలో ఉండుటకు కొన్ని కారణాలు ఉన్నాయి.
ఆరాధన ఉంది గాని అర్పించే మనససు లేదు
ప్రార్థన ఉంది గాని పరిశుద్ధత లేదు
అలంకరణ ఉంది గాని నిజమైన దీనమనససు లేదు
ఉద్రేకము ఉంది గాని ఆత్మల భారం లేదు
భక్తి ఉంది గాని భక్తిలో శక్తి లేదు
వాక్చాతుర్యం ఉంది గాని ఆత్మ నడిపింపు లేదు
వాక్య జ్ఞానం ఉంది గాని క్రీస్తు మనససు లేదు.
సాక్ష్యం 132. దేవుని రాజ్యంలో 3 ఆశీర్వాదాలు ఉన్నాయి
1. క్రీస్తు దాసులుగా ఉండి సదా స్తుతించగలము
2. నిత్యం దేవుని ముఖ దర్శనం చేయగలము 163
3. మన పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి.
సాక్ష్యం 133. దేవుని సముఖంలో మన ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోవాలి. ఎంత
ఆహారము ఉన్ననా తృప్తి ఉండదు, దాహము తీరదు, చిల్లు పడిన సంచి
గలవారముగా ఉన్నామా? ఆలోచించాలి.
నీతిమంతులుగా కనబరచుకొనుచూ ఆవగింజ అంత విశావాసం లేకపోతే
చిల్లు పడిన సంచి గల వ్యకుతలుగా కాగలము
సాక్ష్యం 134. ఎంతో మృదువుగా మాట్లాడ గల సమర్థత కలిగననా, ద్వంద్వ
మనసుకలవై ఆహ్వానించిన అతిథదులకు మర్యాద చేసినను వారు
నిష్రకమంచాక వారిని కఠినంగా విమర్శంచినపుడు చిల్లు పడిన సంచి
గలవారము కాగలము.
రాత్రి పగలు ఉపవాసముండినను కుటుంబ ప్రార్థన లేక లేదా కలిసి
చర్చికి రానిచో చిల్లు పడిన సంచి గలవారము కాగలము.
నీవే నా ప్రాణ మత్రుడవని పొగడుచూ అవసరంలో సహాయం చేయనిచో
చిల్లు పడిన సంచి గలవారము కాగలము.
గొప్పగా పాటలు పాడుచూ, సంఘ సేవ చేస్తూ, విడియోలో సాతకుతలు
చెప్పినను సువార్త వినయంతో చేయక గొప్పలు చూపించుకొనుటకు
చేసినచో చిల్లు పడిన సంచి గలవారము కాగలము. అందుకే నీ ప్రవర్తన
సరి చేసుకో అని వాక్యం చెబుతుంది.
సాక్ష్యం 134. క్రీస్తు మన కొరకు ఏమ చేయగలడు? అని ఆలోచించనచో ప్రతి
అవసరాన్ని సమకూర్చగలడు. మన కొరకు యుద్ధము చేయగలడు, కనిపెట్టి
మనలను సంరక్షించ గలడు, నీ కుడి ప్రక్కన నిలిచి నడిపించగలడు, నీ
శక్తిని పునరుద్ధరించగలడు, నీ కంటిలోని బాషప భందువులను తుడచి
ఆదరించగలడు.
సాక్ష్యం 135. అసాయ తగదు దష్టతవా స్వభావం రానీయరాదు. అబ్రహాం లింకన్
తండ్రి చెప్పులు కుటైటవాడి కుమారుడు అని ఒకడు అవమానించగా వినయం
చూపాడు. ప్రార్థనా జీవితమే ఆయన శక్తికి తగిగంపుకు ఆధారము అదే 164
బలాన్ని ఒత్తిడిలను అవమానాలను అదిగమస్తుంది.
ప్రార్థనా మందిరములో ఆనందింపజేపసదను. నా మందిరము సమసత
జనులకు ప్రార్థనా మందిరవనబడును యెషయా 56:7
గొప్ప భక్తులకు సాపర్తినిచ్చే వాక్యం ఇదే.
సాక్ష్యం 136. ఆశావాదంతో ఆలోచించగలిగిన వ్యక్తికి శబా�లన్ని చక్కని
సంగీతాలుగా మారగలవు. ప్రతి కదలికగా నృత్యమవుతుంది. ప్రతి
చిరునవువా ఆహ్లాదంగా నవ్వే మనససు నిండా ధ్యానంతో నింపబడుతుంది.
బ్రతకుతున్న జీవితము వేడుకగా ప్రతి దినము రూపొందగలదు. అందుకే
పౌలు చెప్పినట్లు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అని
చెప్పుకోవాలి.
సాక్ష్యం 137. మన జీవితంలో ప్రార్థనా లోకం నుండి మన*్న ప్రత్యేకించదు గాని
లోకంలో ప్రతి బాధ నుండి సంరక్షించగలదు. కృపా కటకషాలనందిస్తుంది
ప్రతి దినం ప్రయోజనకరంగా గడపాలి. వాడిన రోజును ప్రయోజనకరంగా
గడపాలి. వాడిన రోజును మరలా వాడుకోలేము తిరిగి రాని సమయము
వృథా చేయరాదు.
""ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేపసదను�� హె�పషయా 2:15
శ్రమలో ఆదరణ, నిరీక్షణ మనం నమ్మిన దేవునిలో లభిస్తుంది. రక్రైస్తవుడు
వాడదగిన పదాలున్నాయి. వాక్యం, విశావాసం, కృప, క్రీస్తు దయ మహిమ
ఇవి రోజు వాడాలి.
సాక్ష్యం 138. నీ జీవితంలో విచారాలన్నీ హెాచ్చింపబడినపుడు తీవ్రంగా దు:ఖంతో
కృంగినపుడు కన్నీరు ప్రవాహంగా కలత పెట్టినపుడు కన్నీరు దాచగలిగిన
దేవుడు బాషపభందువులన్నీ తుడిచివేయువాడు ప్రభువే కద నిత్య జీవితంలో
కార్డ్లైస్ ఫోను కనిపెట్టు జ్ఞానం దేవుడిచ్చినది కద. ప్రార్థన ఏనాడు సిగ్నల్
కొలోపదు. రిచారి� చేయనవసరం లేదు. ఎపుడైనా ఎక్కడైనా దేవునితో
సంభాషి ంచవచ్చు అవిరామంగా ప్రార్థన చేయాలి అదే ఎడతెగని ప్రార్థన.
సాక్ష్యం 139. జీవితంతో పరిచయం నిన్ను అందరికి పరిచయం చేస్తుంది. ఓటమని 165
నీకు పరిచయం చేస్తుంది. కాని నిద్ద ఎవరు పరిచయం చేయకుండానే
వస్తుంది. ప్రాంతంగా నిద్రించాలి. మేలుకని స్తుతించాలి. నిద్దపోక ముందు
రోజంతా గడిపిన రీతి మననం చేసుకొని పొరపాట్లు ఉంటే ఒప్పుకొని
ప్రార్థించి నిద్దపోవాలి.
సాక్ష్యం 140. యేసుక్రీస్తు పాత నిబంధన ప్రవచనాలలో నిలిచాడు. సువారతలలో
కనుపరచుకున్నాడు. అపోసతలుల కార్యాలలో ప్రోదించాడు. ప్రతికలలో
యేసును గురించి వివరించబడింది. ప్రకటన గ్రంథంలో రాబోవు ప్రభువుగా
సాచించబడ్డారు. బైబిలు చరిత్రలో క్రీస్తు ప్రాధాన్యత గురించి తెలసుకోవాలి.
సాక్ష్యం 141. దేవుడు తన సవారూపమందు నరుని సృజించెను. ప్రతి వ్యక్తి అందంగా
సృష్టించబడినాడు. దేవుడు ఎన్నడా పొరపాట్లు చేయడు. నీవు చేయవలసిన
పనిని ఉతతమముగా చేయగలగాలి. పనిలో నిపుణత గలవాడు గొప్పవారి
సమక్షంలో ప్రశంశలు పొందును. దేవుడు శ్రద్ధ గలవానిని �శవార్యవంతునిగా
చేస్తాడు.
సాక్ష్యం 142. నిజము గడప దాటేలోపు అబద్దము వేయి మైళ్ళు ప్రయాణం చేస్తుంది.
అబద్దము చేసిన ప్రయాణం నిజము గడప దాటిన మరక్షణం శూన్య
మవుతుంది. ప్రార్థన ద్వారా సత్యమును అనసరిస్తూ ఉంటే అన్ని వ్యాధులకు
ఉపశమనం ప్రార్థన, వాక్యము మాడు పూటలు సేవిస్తూ యేసు నామంలో
ప్రార్థనాత్మతో జీవించుట శారీరక, ఆత్మీయు మేలుల కిటకు.
సాక్ష్యం 143. ""ఇది మొదలుకొని నేను మవ్మును ఆశీర్వాదించెదను�� హాగగ 2:19
ఈ లోకంలో ఒక వైద్యుడు వైద్యం ద్వారా రక్షించగలడు. లాయరు నీ
సమస్యలను సమర్థించగలడు. ఒక పసైనికుడు శాంతికరమైన జీవితాన్ని
ఇతరులకు అందించగలడు కానీ యేసు క్రీస్తు ద్వారా మాత్రమే నిత్య
జీవాన్ని పొందగలవు. క్రీస్తు మాత్రమే భయంకర పాపాల నుండి విడిపిస్తాడు.
పెల్లుబకుతున్న అవిశావాసం, మోహపు చూపులు, గర్వపు ఆలోచనలు,
ఇట్టి సాతాను దుష్ట సలహాల నుండి తప్పించు శక్తి దేవునికి కలదు. మనలో
బంగారు, మట్టి విగ్రహాల వల్ల కలిగిన అపవిత్రతను తొలగిస్తాడు. దేవుని 166
మాటలు యధార్థవైనమ. ఖచ్చితమైనవి, భరోసా ఇచ్చేవి క్రమ బద్దవైనవి
అందుకే దేవుని సదా నవ్ముకోవాలి.
సాక్ష్యం 144. ఎ) ఎపుడైనా ఎవరినైనా విమర్శించుటకు కాసత నిదానించాలి. ఏ
వ్యక్తి గురించి అయినా యధార్థముగా ప్రార్థించకుండా విమర్శించరాదు.
భ) ప్రేమ లేని జీవితము కుటుంబమంతటిని బాధిస్తుంది. వివాహము
లేని విచ్చ�లవిడి ప్రేమ సమాజాన్ని బాధిస్తుంది.
సి) దేవునికి ఇవ్వవలసిన సొవ్ము ఇవ్వకపోతే దానిని పసైతాను స్వంతం
చేసుకోగలడని తెలిసికో.
డి) యేసుక్రీస్తు ప్రతినిధిగా జీవించుట గొప్ప భాగ్యమని తలంచాలి.
ఇ) సోమరితనం భికషాటనకు తాళ్పుచెవి. సమసత కీడులకు మాలము
ఎఫ్) నిరుత్సాహాపరిచే మాట మాత్రలాగ పని చేస్తుంది. నిరుత్సాహం సాతాను
పనిముట్టు దానికి లుంగరాదు.
జి) నిసావార్థము మనిషిని గొప్పవాడిని చేస్తుంది. సావార్థము మనిసిని మోసం
చేస్తుంది.
హెచ్) దినమునకు రెండు గంటలు దేవునితో గడపుట విశ్వాసికి అవసరం
దినంలో 10వ భాగం 2 గం�� 40 నిమషాలు దేవునివే కద!
�) తన పిల్లలకు ప్రార్థన నేర్పించే తల్లి ఉత్తమ స్రీత అనవచ్చు
జై) అత్యుత్తమ ఆదర్శాలతో భక్తిని నేర్పిస్తూ లోటు లేని జీవితం నేర్పించే
తల్లిదండ్రులు ఆదర్శ ప్రాయులు.
సాక్ష్యం 145. దేవుడు మన ప్రార్థనలను విన్నాడని నిశ్చయము కలికగ వరకు
ప్రార్థించాలి. ఆయన నుండి జవాబు పొందే వరకు ప్రార్థన చేయాలి.
విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనససు
గలవారిని ఆయన రక్షించను. కీర్తన 34:18
జీవితమనేది ప్రేమతోను ఇతరులు మన*్న చూచేవిధానం బట్టి సుఖమయం
కాగలదు. మంచఅయి స్నేహితులను కలిగియండాలి. వార దేవునికి దగ్గరగా
జీవించుటకు తోడపడుతారు. 167
సాక్ష్యం 146. నలిగిన, కృంగిన విశ్వాసులకు హెచ్చరిక ఏదనగా ఆందోళ్న చెందక
ప్రాంతంగా ఉండుటకు ప్రయత్నించాలి. కొన్ని తెగుళుి సాతాను ద్వారా
సేవకుల గృహాలను, మనుషుల హృదయాలను పాడు చేయగలవు. సాతాను
కు నీకు దేవుడు విభజన రఖను ఉంచాడు. నీ ఆత్మతోను, లకష్యంతోను,
సవాభావంతోను, సహావాసంతోను ఆ విభజన రఖను దాటి వెళ్ళకుండా
జాగ్రత్తగా గమనించి ప్రవర్తించాలి.
సాక్ష్యం 147. దేవుడు మన జీవితాలలోనికి అడుగు పెట్టినపుడు అద్భుతాలు
జరుగుతాయి ఏ సమస్యలు వచ్చినా ధైర్యంగా చిరునవువాతో ఎదుర్కోవాలి.
అప్పుడే భయం దారమగును. బాధ నివారించబడుతుంది.
""ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం
చేయుదురు ఆయన నామము వారి నొసళ్లయందుండును. దేవుడు నమ్మిన
వ్యకుతలు మాడు విధాలుగా ఉందురు. సేవించుదురు, ముఖ దర్శనం
చేయుదురు ఆయన నామం వారినొసళ్ళ మీద ఉండును. ఆయనను
సదా స్తుతించు బాధ్యత ఉన్నది. క్రీస్తు యేసు మన రాజు, ప్రభువు, రక్షకుడు,
స్వస్థ పరచువాడు సమకూర్చువాడు, ఆశ్రయ దురగం, మన బలం, మన
కేడెము, శాంతి, ఆనందము, జీవము, మనకు సరవావైయున్నాడు.
సాక్ష్యం 148. మన రెండు చెవులను దగ్గరగా ఉంచగా గండె ఆకారము వస్తుంది.
5 అక్షరాలలో 2,3,4 అక్షరాలు చెవి ఇతరుల హృదయాన్ని
నవ�తీ్ వ�తీ
దోచుకోవాలంటే శ్రద్ధగా వినాలి. దేవుని హాృదయానుసారులు కావాలంటే
దేవుని మాట వినాలి.
సాక్ష్యం 149. నా అంతరంగమందు విచారము హెాచ్చగా నీ గొప్ప ఆదరణ నా
ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. దేవుడిచ్చు ఆదరణ అతి
శ్రేష్ఠమైనది. మోకాళ్ళపై నిలిచి ప్రార్థించు విశ్వాసి శక్తివంతుై పైకి లేచను.
నిన్ను విడువను, నిన్ను ఎడబాయను ధైర్యముగా ఉండుము యెహోషువ
1:6 ఈ వాగ్దానాలను నమ్ముాడు. దేవుని ప్రేమిస్తాడు. దేవుని ప్రేమ 168
సముద్దము వంటిది. దాని ఆరంభాన్ని చూడగలవు గాని అంతాన్ని కాదు.
సాక్ష్యం 150. ఎవరైనా మన కొరకు ప్రార్థన చేసేత అది మనకు చెపపకుండనే
బాధ్యతగా ప్రేమతో మనలను మరువక కేషమం కాంకిషేసత అది మన కోసం
ఇచ్చే గొప్ప గౌరవంగా గ్రహించాలి. కొనిన దైవ వాక్యాలు అవసరంలో
ఆదరిస్తాయి.
1. దు:ఖం కలిగినపుడు యోమాను 14వ అద్యాయం
2. బాధ కలిగినపుడు మత్తయి 6:19
3. పాపంలో పడినపుడు కీర్తన 51
4. ప్రమాదంలో పడితే కీర్తన 91
5. విశావాసం బలపడాలంటే హెబ్రీ 11
6. విరోధులకు భయపడితే రోమా 8:31
7. విశ్రాంతి అవసరమయితే మత్తయి 11:28
8. అభయం కావాలంటే కీర్తన 33
9. నిరాశలో ఉన్నప్పుడు కీర్తన 37
10. ఒత్తిడికి లోనయినపుడు కీర్తన 27
దేవుని ఆదరణ కొరకు యోహాను 14, 15 అధ్యాయం
సాక్ష్యం 151. దేవునితో సదా సత్సంబంధాలు ఏరపరచుకో శ్రమలు అందరికి
తప్పవు. ప్రతి పరిస్థితికి అవసరాలు తీరచుటకు ఏకైక ఆధారము యేసు
ప్రభువే ఆయనే మన అండ చాలా సార్లు సందేహాంతో చేసిన పనులకు
నేర భావనలు, భయాలు, కృంగ దీసినపుడు, క్రీస్తు నా దగ్గర లేడా అనే
సందిగ�త తప్పదు. కరెంటు చారి�ంగు కొరకు ప్లగ్ అమర్చినట్లు దేవుని
శక్తితో మన బలహీనతలన్నీ ప్లగ్ చేసేత ్రవరు లభిస్తుంది. కషవించాలనే
సమస్య విశావాసం కావాలనే నిరీక్షణ, ప్రేమకు నిలయవై ఉండే కాంక్ష
ఆరోగ్య అవసరాల్రై తపన ఓరుప అవసరమైనపుడు శాంతి కావాలను
కొన్నప్పుడు దైవ శక్తితో ప్లగ్ కనెకషన్ చేసేత ్రవరు పొందగలము.
సాక్ష్యం 152. దేవునికి సన్నిహితులుగా ఉండాలంటే ప్రతి రోజు యేసుకు దగ్గర 169
జీవించాలంటే ఏదో ఉత్తమమైన పని చేయాలి. ప్రతి దినము ఉదయాన్నే
శుభోదయము అందరిని పలుకరిస్తుంటాము. ఇదే దేవుని చిత్తము మనపట్ల
నెరవేరచుకొనుటకు ఏదో శుభము జరుగుతుందని నిరీక్షించుటకు సరిక్రొత్త
ఆరంభం కాగలదు. ఎంత దారముతో ఉంచితే అపుడే సరిగా చూడ
గలము.
సాక్ష్యం 153. ఒక గొప్ప దేవాలయం నిర్మాణం చేస్తున్న స్థలానికి ఒక వేదాంతి
వెళ్ళి ముగ్గురు వ్యకుతలను పలుకరించి ఏం చేస్తున్నారు అని ప్రశ్నించాడు.
వారిలో మొదటి వ్యక్తి విసుగాగ భక్తి కోసం ఇటకలు మోస్తూ డబ్బు
సంపాదించి నా కుటుంబాన్ని పోషించగలుగుతున్నాను అన్నాడు.
రెండవ వ్యక్తి నాకు బాగా తెలిసిన కారెపంటరు పని చేస్తూ తగిన డబ్బుతో
నేను నా కుటుంబం సంతోషంగా ఉన్నాము అన్నాడు.
మాడవ వ్యక్తి చెప్పిన జవాబు నన్ను ప్రేమించి కాపాడి ఆశీర్వాదాలనిచ్చే
దేవునికి ఆలయాన్ని ని]్మస్తున్నాను ఆరాధన యోగ్యంగా శ్రద్ధగా నా పని
నమ్మకంగా చేసుకొని పరమానందపడుచున్నాను. వీరి జవాబులను బట్టి
మనం చేసే నిత్య కృత్యాలలో విసుగు తగదు. రెండవది సావార్థముగా తృప్తి
పడరాదు. మాడవదిగా ఇతరుల కేషమం కొరకు దేవుని ప్రేమించుట్రై
చేసే పని ఆనందం కలిగిస్తుంది. మన చేతికి లభించే ఏ పని అయినా
దేవునికి ప్రాముఖ్యత నిస్తూ చేయుట విశ్వాసి కరతవ్యం జీవితంలో మెళకువలు
తెలిసికొని ఆచరించాలి.
సాక్ష్యం 154. చాలాసార్లు మనం సన్నిహితుల, స్వకీయుల మాట ద్వారా మనససు
గాయాలు చేస్తూ, మోసాలు చేస్తూ ప్రేమ లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఆ
సమయంలో సహనం కోలోపరాదు. వారంతా ఏమ చేస్తున్నారో వారికి
తెలియదు గనుక క్షమించాలి. కలత పడుట, చింతించుట విశావాసీ లక్షణం
కాదు. అలపకాల ్రశమలనుబభవింప అనుదినము కృపనిచ్చితివి. నాథదుడు
యేసుని జాడలలో నడచుటకు ననుపిలిచితివి అని పాడుకొని ఆహ్లాదంగా
ఆనందంగా జీవించాలి. 170
సాక్ష్యం 155. మన జీవితంలో జ్ఞానం సంపాదించుటకు చదువు అవసరమే గాని
దానికి ప్రాముఖ్యత ఇవవాకూడదు.
1. చదువు అవసరమైతే దేవుడు పండితులను ఎన్నుకొనేవాడు
2. డబ్బు అవసరమైతే ధనవంతులను ఎన్నుకొనేవాడు
3. భవనాలు కావాలిసేత ఇంజనీర్లను ఎన్నుకొనేవాడు
4. ఆరోగ్యం కావాలంటే వైద్యులను ఎన్నుకొనేవాడు
5. న్యాయం అవసరమైతే న్యాయవంతులను ఎన్నుకొనేవాడు
6. బభ్రధత అవసరమైతే పోలిసులను పంపేవాడు
7. పాప క్షమాపణ ప్రాముఖ్యత గలది గనుక దేవుడు తన ప్రియ కుమారుని
పంపాడు.
సాక్ష్యం 156. రక్రైస్తవ విశావాసం సింహా గర�నవలై దీిరత కలిగి సందేశాలు కలిగించు
శబ్దాలు వినబడనిరీతిగా పట్టించుకోక ధైర్యంగా నిలవాలి. నిరంతరం
ప్రార్థనాత్మతో దేవునితో సంప్రదిస్తూనే ఉండాలి. పరలోక ప్రభువా మా
ఇంటిలోకి ప్రవేశించండి. మా గండెల్లో బాధలు వేదనలను తొలగించండి.
అనారోగ్యాలు స్వస్థపరచండి. ఆశ్చర్యకరమైన సంగతులను గ్రహించు
రీతిగా ఆత్మీయ నేత్రాలు తెరువండి. రోజంతా నీ సన్నిధి మాతోనే ఉ
ంచండి.
సాక్ష్యం 157. బైబిలులో పెద్ద అధ్యాయం 199, చిన్న అధ్యాయం 117
మధ్య అద్యాయం 118 ఆ అధ్యానికి ముందు 594 వెనుక 594
అధ్యాయాలు ఉన్నాయి. మధ్య అధ్యాయం 118:8లో దేవునికి మానవుని
పట్ల గల గొప్ప ఉద్దేశ్యం వివరిస్తుంది.
""మనుష్యులను నవ్ముకొనుటకంటై యెహోవాను ఆశ్రయించుట మేలు��
యెహోవాయే మన ఆశ్రయ దురగం నమ్మదగిన దేవుడు ఏకైక దేవుడు.
సాక్ష్యం 158. ఆగషుట పసపెటంబరు, నవంబరు అక్షరాలలో దైవసందేశం దాగి
వుంటుంది. 171
�ఖ�ఖళు ఈ అక్షరాలలో దాగిన సారాంశం
�తీస దేవునిని ఒకటి అడగాలి.
జవాబు వచ్చేవరకు అడగాలి.
ఖఅ్�శ్రీశ్రీ
�శీసదేవుడు మనకున్నాడు
ఖఅ�వ�శ్రీరఆయన సమసతమును బయలుపర్చగలడు
నీకు సరైన సమాధానం
ళశీఎవ్��అస్త్ర
అందించి సంతోషపర్చగలడు
ు�అస్త్ర�పశ్రీవ
పసపెటంబరు
ళవ�్వఎపవతీ
సత్యం పలకాలి
ళ�వ�స ్�వ ్తీబ్�
జుఅ్వతీ ్�వ స్త్ర�్వర ష�్� ్��అసరస్త్ర�స్త్ర�అస్త్ర
సంతోష్గానాలతో దేవునికి కృతజ్ఞతతోగుమ్మములలో ప్రవేశించాలి
ఎడతెగక ప్రార్థించాలి
ూతీ�వ ష�్�శీబ్ షవ�ర�అస్త్ర
ుతీబర్ �అ ్�వ �శీతీస దేవునిపై నమ్మకముంచాలి
జు��శ్రీ్ ్�వ అ�ఎవస �శీస టశీతీవ�వతీ సదా దేవుని నామం మహిమపర్చాలి
లిప్రభువును ఘనపర్చాలి
వీ�స్త్రఅ�టవ ్�వ �శీతీస
దీవశ్రీ�వ�వ �అ �శీస �తీశీఎ�రవరదేవుని వాగ్దానాలు నవ్మాలి
జు��వష్ ్శీ తీవషవ��వ పశ్రీవరర�అస్త్రర దేవుని దీవెన పొందుతామని నవ్మాలి
విజయం వరిస్తుందని జీవించాలి
�వర్ �అ ్�వ �రరబతీవఅషవ శీట హ�ష్శీతీవ
నవంబరులో సందేశం
చీశీ�వఎపవతీ
చీశీ షవ��శీఅ టశీతీఎవస �స్త్ర��అర్ వశీబ ర��శ్రీశ్రీ �తీశీర�వతీ
నీకు విరోధముగా ఏ ఆయుధం వర్థిల్లదు దీవెన ఉంటుంది
నానెతో అభిషేకం ఉంటుంది
��శ్రీ శీట �శ్రీ్�్�శీఅ ర��శ్రీశ్రీ పవ వశీబతీ �శీతీ్�శీఅ
హవఅ�తీ�పశ్రీవ వశీబ ర��శ్రీశ్రీ పవ �అ ్��ర ఎశీఅ్�
ఈ నెలలో ప్రాంతంగా ఉంటావు
జుశ్రీవ��్�శీఅ ర��శ్రీశ్రీ పవ వశీబతీ �శీతీ్�శీఅ 172
బాహ్యాంగా ప్రకాశించు దీవెన లభిస్తుంది
వీశీబతీఅ�అస్త్ర ర��శ్రీశ్రీ పవ ట�తీ �ష�వదు:ఖం దారమగును
దీవష�బరవ �వ శ్రీ��వర వశీబ �తీవ బఅ్శీబష��పశ్రీవ
దేవుడు నీలో జీవిస్తున్నందుకు నిన్ను ఎవరు తాకరు
జు�వతీవ శీషషబర�అస్త్ర ్��అస్త్ర స�రర���అ �వయశీ�షవ
నిన్ను నిందించే వారండరు ఆనందంగా ఉండు