Chapter 3 of 14

సాక్ష్యాలు 5–9

సాక్ష్యం 5. చెడు అలవాట్లకు బానిసనై వ్యర్థ

జీవితం జీవించే నన్ను క్రీస్తు వెదకి

రక్షించారు.

మాలాద్రి, చీరాల

""యెహె�వాకొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకరతయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన నాలకించును.�� మీకా 7:7 పరిచయం: ప్రభువునకే సదా మహిమ కలుగును గాక. నేను రాయ వేలారులో జన్మించాను. నా తల్లిదండ్రులకు 14 సంవత్సరముల వరకు సంతానం కలుగ లేదు. హిందువులుగా ఉన్న మా తల్లిదండ్రులు ప్రతి శనివారం అధిక పూజలు చేసేవారు. తమళ్నాడులో మా నాన్న మంచి ఉద్యోగం చేస్తూ నెలకు 25 వేల జీతంతో దర్జాగా జీవించేవాడు. అమ్మ కూడ కేంద్ంలో ఉద్యోగి చాలా కాలం తరువాత నేను పుట్టినందన చాలా గారాబంగా పెంచారు. అడిగినది కొనిపెట్టే వారు. వడిడ్ వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించేవారు. నేను డబ్బు సంపాదించి వ్యసనాలకు ఖరచు పెటాటలనే ేాశతో పాపంలో పడిపోయాను. 18 సంవత్సరాల వయసులో దొంగ నోట్లు అచ్చు వేసే పనిలో ఉండేవాడిని. నీరకమ లోటు లేదు చాలా డబ్బు ఉంది కదా బాగా బ్రతకుతావులే అనేవారు. గర్వము ఎకుకవగా ఉండేది. తప్పు చేసి జైలుకు వెళ్ళినా డబ్బులిచ్చి బయటకు రాగలననే ధీమా ఉండేది. గొడవలు పేవాడిని చాలా పంతంగా జీవించాను. నా బుద్ది మారాలని మేనత్త కూతురుతో వివాహం చేసారు. రాత్రి స్నేహితులతో గడిపి రాత్రి 2 గంటలకు ఇంటికి వచ్చేవాడిని. అన్నం తినడం మాని వేసి నా భార్య వేదనతో ఏడసతూ కాలం గడిపిననా నేనేమ పట్టించుకునే స్థితిలో లేను. కళ్ళు మాసుకుపోయాయి. మా ఇంటి కుల దైవము మాల కొండ సావామ ఆయన పేర నాకు పెటాటరు. పూజలపై మకుకవ ఎకుకవ. నా భార్య 36 క్రీస్తును నమ్మినందున నేను చేయు పూజలలో ఏకీబభవించలేదని చాలా బాధించేవాడిని. నా ఇష్టం లేకుండా వివాహం చేసారని చిరాకుగా గడిపేవాడిని. నా భార్య నొసటన బుట్టు పెట్టుకునేది కాదు. నా భార్య నా పడక వద్ద మోకరించి ప్రతి రోజు ప్రార్థన చేసేది. మేము వీధిలో ఇంటింటికి 200 చందాలు జత చేసుకొని జనవరి 1 వ తేదిన జల్సాలు చేసేవారము. చర్చి పాస్టు దగ్గరకు చందా కొరకు వెళ�త తరువాత ఇస్తాను ఒకసారి కూర్చో నీతో మాట్లాడాలి అన్నారు. వాక్యం చెప్పు సమయానికి వచ్చావు కాసత కూర్చొని వాక్యం విను నా మాటలు ఆలకించు అని పాస్టు గారు అడిగారు. ఒక బైబిలు నాకు ఇచ్చి ఇది శ్రద్ధగా చదువుకో నీలో ఉన్న అనేక ప్రశ్నలకు జవాబునిస్తుంది అని తెల్పారు. ఏమనుకుంటారోనని బైబిలు తీసుకున్నాను. ఇంటికి వచ్చాక దానిని పసల్ప�లో విసిరసి మర్చిపోయాను. నా భార్య నా పద్ధతి గమనించి ఆ బైబిలు భక్తితో చేతిలోకి తీసుకొని నీ కోసం ఇచ్చిన బైబిలు నేను చదవానా అని అడిగింది. చదువు నేను వింటానన్నాను. ఆ వాక్యం వినుట ద్వారా నెమ్మది కలుగుట గమనించాను. వాక్యం క్రమంగా చదువుటకు ఆరంభించాను. నమ్మినవాడు క్రీస్తు నామంలో బాప్తిస్మం రక్షింపబడాలి. పశ్చాత్తాపంతో పాపాలు క్షమించమని ప్రార్థించాలి అని తెలిసింది.

క్రమంగా మాడు నెలలు నా భార్యతో నా భార్యతో కలిసి చర్చికి వెళ్ళి దైవ వాక్యాన్ని వినేవాడిని రక్షింపబడిన వ్యక్తికి ప్రార్థన వాక్యం సహవాసం అవసరమని గ్రహించాను. నేను క్రీస్తును నమ్మిన వార్త నా తల్లి విని ఆశ్చర్య పడింది. నా తల్లి విగ్రహారాధన చేసేది. మాకు బాబు జన్మించాడు విగ్రహారాధన భక్తిలో నా తల్లి బాబును తిరప్తిలో పూజ కార్య్రకమాలు చేయాలని కోరింది. మ్రొక్కుబడి చెల్లించనిచో శాపమని బైదిరింది. కొందరి బంధువులతో తిరప్తి వెళ్ళవలసి వచ్చింది. రాత్రి 11 గంటలకు ఇల్లు చేరాము. మా అమ్మ అత్తగారు మాట మాట అనుకొనగా నా వల్లనే వీరికి పడుట లేదనే బాధతో నా భార్య మద్దె పైకి వెళ్ళి కిరసనాయిలు పోసుకొని నిపపంటించుకొని 90 శాతం కాలిపోయింది. చాలా బాధపడింది పోలిసులు వచ్చి వివరాలన్ని కనుగొన్నారు. ఇన్పసపకటరు ఆమెను మరణ వాంగ్ములవుడిగారు. ఒక బలహీన స్థితిలో నారకై నేనే కాలచుకున్నానని చెప్పింది. నా భార్య తవ్ముడు అక్క దగ్గరకు వెళ్ళి 37 అకాక, ప్రాణం తీసుకునే బాధ ఏముంది? ఎంత పని చేశావు? అని అడిగాడు అత్త అమ్మ గొడవలు సహించలేక పోయాను రా అని చెప్పింది. అతి చిన్న వయసు 14 సంవత్సరాల వయసులో నా భార్యకు పెండ్లి చేశారు. వెంటనే బాబు పుటాటడు. జీవితంలో అవగాహన లేని ఆలోచన లేని వయసు గనుక మరణించింది. చిన్న వయసులో యువత పెండ్లి చేసుకోరాదు కాసత విజ్ఞానం కావాలి. జీవితంలో సాంప్రదాయాలు వివాహము విలువలు తెలియాలి. గతంలో చర్చికి వెళ�్లదాన్ని నేను పూర్తిగా మానుకున్నాను మందిరంలో పాస్టు గారు పెద్దలు చర్చికి రమ్మని కోరారు గాని వెళ్ళలేదు. మరొక మాసంలో నాకు రెండవ వివాహం జరిగింది. నా మానసిక స్థితి సంతానం లేనందన నా భార్యపై విపరీతమైన అనుమానముండేది. ఆమె గురించి ఎవరో వ్యతిరకంగా చెప్పిన మాటలు విన్నాను. ఆమెను పుట్టింటికి ఒంటరిగా పోనియ లేదు. చిత్ర హింసలకు గురి చేశాను. పట్టింటికి వెళ్ళడానికి అమ్మ నాన్నకు ఫోను చేయగా వచ్చారు. నేను వెళ్ళవద్దని చేయి కోసుకున్నాను, ప్రాధేయపడాను నా మట వినలేదు, నన్ను విడిచి వెళ్ళిపోయింది. నాకు తోడు లేదు. ఆటంకపర్చి వారు లేరు మరలా త్రాగుడు ఆరంభించాను. అదే స్థితిలో దగ్గరగా ఉన్న చర్చిలో వెళ్ళి కూరచున్నాను. సంఘస్తులు ఆదరించి ప్రేమగా పలుకరించారు. తప్పిపోయి నీచ స్థితికి చేరుకున్నానని గ్రహించి క్రీస్తు ప్రేమను కనబరిచారు. ఈ రీతిగా 6 నెలలు గడిచాయి. అయినా నా భార్య నా ఇల్లు చేరలేదు. కొందరు పెద్దలతో వెళ్ళి నా భార్యను మంచిగా చూచుకుంటనని చెప్పినపుడు ఆలోచించి పంపుతామని కబురు చేశారు. నేను వారు చెప్పినట్లు వెళ్ళి సంతకం పెట్టి భార్యతో బసాటండు చేరాను. నా వ్రక బుద్ది మార్లేదు. ఆమెను అక్కడే కొటటసాగాను ఆమె }రివారు ఇంటింకి కబురు చేయగా చాల గొడవలు జరిగాయి నా భడడ్ ఈ దురా�ర్గుడి చేతిలో బ్రతికే అవకాశం లేదని ఎంచి తిరిగి తీసుకొని పోయారు. మరలా 6 నెలలు గడిచాయి. నాకు సహాయపడుటకు అందరు నిరాకరించారు. నన్ను నమ్మి భార్యను పంినపుడు నేను సరిగా చూచుకొన లేకపోయాను. నన్ను పరమ దుర్మారుగడుగా చూచేవారు. ఇక నేనే స్వయంగా నా భార్య దగ్గరకు వెళ్ళి సాటిగా మాట్లాడ దలిచాను. నేను నేరుగా నా భార్యను చేరి నేను వాగ్దానం చేస్తున్నాను నిన్ను బాదించను 38 ఈ సారి నిన్ను బాదించను బాగా చూచుకుంటనన్నాను. మా అమ్మ నీవు సుఖపేది లేదు వెళ్ళకు వెలితే మరలా రావద్దు అన్నది. నీవు తిరిగి వేసత ఉ రి వేసుకొని చనిపోతానని బైదిరించింది. నేను మందిరానికి వెళుతున్నాను గనుక కాసత నెమ్మదిగా ఉంది నన్ను నమ్మి నా భార్య నన్ను చేరింది. మందిరానికి వెళ్ళిననా పాత అలవాట్లు పోలేదు. నా భార్య ఒక ఆసుప్రతిలో పని చేసేది. ఆమె రక్తంలో వింత వ్యాధి చొరబడింది. నా భార్యకు వచ్చిన వ్యాధిని స్వస్థ పరచమని ప్రార్థన చేశాను. మరలా పరీక్షల చేయగా రక్తంలో ఏ దోషం లేదని చెప్పారు. అసాధ్యవైనదానిని సుసాధ్యం చేయు నా రక్షకుడు అద్భుత స్వస్థతనిచ్చారు. ఈ అనుభవంలో తిరిగి నా జీవితాన్ని క్రీస్తుకే పూర్తిగా సమర్పించు కున్నాను. చాలా మందికి నా సాక్ష్యం నవ్మాలనిపించలేదు. తల్లిదండ్రులు విడిచినా సేవకుడుగా నన్ను మార్చి తోడుగా నిలిచి ఆదరిస్తున్నారు నా పాపలు నా ముందు కనబడగా క్షమించమని ప్రార్థన చేశాను. నా పాప స్థితి నుండి విడిపించి నన్ను తన రక్తము ద్వారా సంరక్షించారు. సేవ ప్రారంభించి 3 సంవత్సరాలు గడిచాయి. పాస్టు గారు పెద్దలతో కలిసి అనేక ప్రాంతాలలో సువార్త బోధించుటలో సహకరిస్తూ ప్రభువు ప్రేమలో సాగిపోతన్నాను. అందరు క్రీస్తునే ప్రేమించాలి వెంబడించాలని సాక్షిగా జీవించాలని నా దీన ప్రార్థన. ఆమెన్. 39

సాక్ష్యం 6. అగ్ర కులంలో జన్మించి పూజలు చేసే

మాకు క్రీస్తు ఏకైక దేవుడు అని తెలసు

కున్నాము. ఆత్మల జాలరిగా మార్చాడు

డా�� కోడారు అనాష యం.డి. అమెరికా ""నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన ్రతోవను నిన్ను నడిపించుదును.�� యెషయా 48:17 పరిచయం: ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. నేను బాల్యమంతా హిందా సాంప్రదాయాలలో గడిపాను. ప్రస్తుతము క్రీస్తు విశ్వాసిగా ఒక డాకటరుగా అమెరికాలో స్థిరపడాను. నా సాక్ష్యం నన్ను బలపర్చిన సంఘ పాస్టు గారితో సరభయలతో పంచుకొనుట్రై విజయవాడ, ఇండియా వచ్చాను ఎన్నో అద్భుతాలు చవి చూచాను. నన్ను రక్షించి నడిపించుచున్న క్రీస్తుకే సదా కృతజ్ఞత కలిగ యున్నాను. నేను వైదయరాలిగా నా విద్యాభ్యాసాన్ని ఖమ్మంలో చేశాను. నాతో చదివిన రక్రైస్తవ స్నేహితులు పరిచయమయయారు. నా స్నేహితురాలి జీవితము ప్రతికగా చదివాను. ఆమెతో సహవాసం నన్ను స్పందింపచేసింది. 2007వ సంవత్సరము రక్రైస్తతవులలో చాలా ప్రేమ సహనం ఉంటాయా? అని ఆశ్చర్యపడాను. నా కొరకు ఆమె సమయాన్ని వెచ్చించి సహాయపడిన రీతిని గమనించి ఆమె నమ్మిన దేవుని గురించి తెలసుకోవాలనుకున్నాను. క్రీస్తును గార్చిన సువార్త విన్నాను. రక్షణ పొందుటకు ఏమ చేయాలి, ఎలా ప్రార్థించాలి అని తెలసుకున్న తరువాత క్రీస్తును రక్షకునిగా సీవాకరించి చాలా నెమ్మదిని శాంతిని పొందాను. ఆయన ప్రేమను రుచిచూచి తెలసుకొనిన తరువాత ఆయననే సదా సేవించాలని నిరణయించు కున్నాను. క్రీస్తు పరిచర్య చేయు పాస్టు గారు నాకు కొన్ని హెచ్చరికలు చేశారు. ఆత్మీయంగా బలపర్చిన ఆ దైవజనుని కుటుంబంలోకి కోడలుగా చేరి ఆనందిస్తున్నాను. నేను డాకటరుగా 40 ఉండి అమెరికాలో రెసిడెన్సి పొందాలంటే చాలా పరీక్షలు రాసాను. పసటప్ 1, 2, 3 దాటితే ఆ స్థాయి చేరగలము. ఒక్కొక్క పరీక్ష 9 గంటలు ఉంటుంది. ఒక్కొక్క పరీక్షకు ఒక సం�� వ్యవధి తీసుకొని సిద్ధపడాలి. పరీక్షలు త్వరగా పూర్తి చేసి రెసిడెన్సీకి అప్లై చేశాను. ప్రతి పరీక్ష కొరకు ప్రార్థన చేసి పసటప్ వ్రాయడానికి అప్లికేషన్ పెట్టుకో ప్రభువు నీ కొరకు సిద్ధపరిచారు అని చెప్పాడు. ప్రభువు మా ప్రార్థనలకు జవాబు ఇవ్వగా ఇంర్యలు వచ్చాయి. పసటప్ 3 పరీక్ష రాసి ఇంటరువా సమయానికి విజయం పొందాను. ఎంతో మంది రెసిడెన్సీ కొరకు అర్హత లేక చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకుంటారు. వారి మధ్య ప్రభువు నాపై దయ ఉంచి విజయం ఇచ్చారు. అది ఒక అద్భుతము. మంచి ఆసప్రతిలో జాబు దొరకాలని ఆశించాను. ప్రార్థించగా మంచి ఆసప్రతిలో రెసిడెన్సీ లభించింది. దేవుడు వివాహం జరిపించి మంచి గర్భఫలం ఇచ్చాడు. మొదట భయం కలిగంది. మా అమ్మకు, అమ్మమ్మకు ప్రసవ సమయంలో గు��పువాతం రావడం వల్ల నాకు కలుగునని నేను భయపడాను. రకతపోటు కూడ తీవ్రంగా వారికుండేది. నా జాబులో రాత్రివేళ్ డయాటికి వెళ్ళవల్సి వచ్చేది. నా వెనుక అనేక విశ్వాసుల ప్రార్థన ఉండగా ధైర్యం తెచ్చుకునేదానను. నాకు 8వ నెలలో కాళ్ళు వాచాయి. నా శ్రమ చూచి ఉద్యోగం పసలవు పెట్టుకో అని అడికగది. మా అమ్మ బాధపడితే నేనే ధైర్యం చెేపపదానిని. నా పని నా స్నేహితులు చేయవల్సి వేసత వారు విసుగు చెందవచ్చునని ఆలోచించి చివరి వరకు పని చేయుటకు నిరణయించు కున్నాను. అద్భుతంగా ్రపీవెుచుర్ బేభ పుట్టింది. ఆరోగ్యంగా నార్మల్గా పుట్టింది. ఇంతటి క్లిష్ట పరిస్థితులలో పాప ఆరోగ్యంగా ఉండుట ప్రభువు చేసిన అద్భ�తమే మాకు నెల మాత్రమే పసలవు ఉంటుంది. రెసిడెన్సి 3వ సంవత్సరంలో 2వ సారి గర్బ�వతిని అయయాను. పని చాలా కష్టంగా ఉండేది. రెండవ భడడ్తో ఎలా మేనెజ్ చేయాలో బాగాప్రార్థించేదాన్ని. నాకు నొప్పులు అకస్మాత్తుగా వచ్చి పని మానివేసేత నా డయాటి చేయాల్సి వస్తుందని భయపడేవారు. న భర్త చాలా ్రేప చూపి అభయమిచ్చేవారు. మొదట పాప పుట్టింది తరువాత డాకటర్లు పాప పుటటవచ్చు అన్నారు మా అత్త బాబు కావాలని ప్రార్థించగా దేవుడు బాబును దయచేసాడు. నాకు రెసిడెన్సీ ఇంటర్నల్ మెడిసిన్ పూర్తి అయిన వెంటనే 41 రరగయలర్ డాకటర్ ఉద్యోగం కొరకు అనేక చోట్ల ధరకాస్తులు పెటాటను. పెద్ద ఆసుప్రతిలో పని చేయాలనేది నా ఆశ. నాలుగు ఇంటరువాలలో పసలైక�ట అయయాను మా పాస్టు గారి పెద్దబ్బాయి సేవలో ఉన్నారు వారు కూడ శ్రద్ధగా ప్రార్థించేవారు వారి ప్రేమ అండ ధైర్యాన్ని నిబ్బరాన్ని ఇస్తాయి. నా అత్త మామగార్ల నిరంతర ప్రార్థనలు అమెరికా జీవనంలో అద్భుతాలు ఎదురొకను ధన్యత నిచ్చాయి. చివరకు ఇండియానాలో యునివర్సిటి ఆసుప్రతిలో చాలా ఉత్తమ డాకటర్లు అనుభవం గలవారు పని చేస్తున్నారు. ఇండియా నుండి వచ్చిన డాకటర్లు తకుకవ సంఖ్యలో ఉంటారు. ప్రతి ఇంటరువాలో ఒక వారం పని చేసేత మరొక వారం పసలవు ఇస్తారు. నిండు జీతమస్తారు. ఇండియానా ఆసప్రతివారు చెప్పినది చాలా ఆశ్చర్యం కలిగించింది. ఒక్క వారం చేసేత రెండు వారాల జీతమస్తా మన్నారు. ఈ స్థితి కేవలం దేవుడు శక్తిమంతుడు, ఆశ్చర్యంగా దీవించి ఆశీర్వాదంగా జీవితమస్తారని నిరూపించుటకే నాకీపరిస్థితినిచ్చారు. ఆయనను నమ్మిన వారికి ఆయన దీవెనలు మెండు. అమెరికాలో ప్రతి ప్రార్థనలో ఏకీభవించి ఆనందిస్తున్నాను. పాస్టు గారికి సంఘస్తులకు కృతజ్ఞతలు తెలుపచున్నాను. ఆమెన్. 42

సాక్ష్యం 7. సంతానం లేక చింతతో ఉండగా

క్రీస్తు నాకు బడడ్లను ఇచ్చి ఆయనను

సేవించే ధన్యత ఇచ్చారు.

శాంతి మాల, విజయవాడ ""కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్బ�పఘలము ఆయన ఇచ్చు బహుమానము.�� కీర్తన 127:3 పరిచయం: ప్రభువు నామములో మీకు వందనాలు. నా పేరు శాంతి మాల హిందా సాప్రదాయలలో చాలా కాలం గడిచింది. చాల సంవత్సరాలు రక్రైస్తవుల దేవుడిని తెలియని స్థితిలో ఉన్నాను. వివాహం అయిన 7 సంవత్సరాల తరువాత సంతాన హీనురాలనై గొర్డాలుగా బాధతో చింతించేదానను. రక్రైస్తవ స్నేహితులు నన్ను చేరి క్రీస్తును నవ్ముకో ఆ దేవుడే సంతానమస్తారని చెప్పారు. అన్ని దేవతలకు వెుకిక పూజించినా జవాబు రాలేదు. క్రీస్తును నమ్మి చూస్తానని ప్రార్థించాను. ఆ దయగల క్రీస్తు నా వెు�ను ఆలకించి దర్శనమిచ్చారు. నాకు ఎలా సంబోదించాలో తెలియక నమసాకరమని చెప్పాను. తెల్ల వస్త్రములతో వెలుగులో కనిపించారు. ""అవ్మా, నీకు ఏమ కావాలి? అని అడిగారు. నీ దర్శనం కావాలి అన్నాను. నీకు భడడ్లనిస్తానని వాగ్దానం చేసారు. నా వైద్య పరీక్షలలో నాకు బిడ్డలు కలికగ అవకాశం లేదవ్మా, ఒకవేళ్ కలిగినా బ్రతికే అవకాశం లేదని తెలిపారు. దేవునికి అసాధ్యవైనదేదైనా కలదా? అసాధ్యాలను సుసాధ్యం చేయు ఆ ప్రభువు ఆరోగ్యకరమైన ముగ్గురు భడడ్లను ఇచ్చి దీవించి చెప్పిన వాగ్దానము నా పట్ల నెరవేర్చారు. హల్లెలూయా. నేను స్వయంగా నా సంతానాన్ని ఎత్తుకొని పెంచుకున్నాను. వారు దేవుడిచ్చిన బిడ్డలు మాకు ఆత్మీయు తండ్రి ఎలియాజరు పాస్టు గారు వాక్యం ద్వారా సాక్ష్యం ద్వారా చాలా బలపడ్డారు. నింజంగా దేవునిని నవ్ముకుంటే వారి జీవితాలలో అద్భుతాలు చూస్తారు. క్రీస్తును నమ్మిన తరువాత చాలా శ్రమలు, శోధనలు, బాధలు ఎదురొకన్నాము. మమ్ములను 43 దేవుని సేవ చేయమని పిలిచారు. భోజనానికి భయయం కూడ లేనపుడు నా భర్త దేవునితో నిబంధన చేసుకున్నాడు. భార్యకు ఏదైనా సహాయం లభిసేత ఉ ద్యోగం మానివేసి నీ సేవ చేస్తాను. ఆ తరువాత ఉదయం ఒకరు పావు మాట భయ్యం తెచ్చి ఇచ్చారు ప్రభువు ఇమ్మని చెప్పారు. ఆయన మాటకు లోబడి మీకు ఈ భయ్యంనందిస్తున్నాము. దేవుడు అవసరాలు తీర్చువాడు. ఆ భయ్యం తీసుకొని నేను నాభర్త కన్నీరు కార్చాము. 24 గంటలలో మా ప్రార్థన విని జవాబిచ్చారు. నా భర్తకు గండె జబ్బు వచ్చింది. పదవి విరమణ చేసి సేవకు సిద్ధమయయాము. ఎన్నో దర్శనాలు కలలు వాక్యం ద్వారా మాట్లాడి ఆత్మీయంగా ప్రభువు బలపర్చారు. నా భర్తకు అనారోగ్యం కలిగినపుడు ఎలియాజరు పాస్టరుగారు ప్రార్థించగా దర్శనంలో మరణ దాత చెట్టు నరకుట గొడడ్లి చేతిలో పట్టుకొనుట చూచారు. ప్రార్థనా శక్తితో మరణ దాతను ఓడించగా హిజికయా వలై 15 సం�� ఆయషు�ను ఇచ్చి దీవించారు. నివాసము కృషణలంక వద్ద నిరణయము :ఆర్థికంగా చాలా దీన స్థితిలో ఉన్ననా శాంతితో ఆనందంతో ఉండేవారము. కృషణలంకలో రౌడిగా ఉండే వ్యక్తి సమీపంలో నివసించేవారము. ఆకకడే సేవ ఆరంభించాము. చాలా శోధనలు శ్రమలు ఎదురొకన్నాము. మాకు తెలిసిన వారు హేళనగా మాట్లాడేవారు. మీరుండే దగ్గర రౌడి బ్రతకనిస్తాడా? మీ దేవుడు నిద్దపోతున్నాడా? మాట్లాడే దేవుడా? అని అడిగేవారు. బససు ఎకిక వెళ్ళుటకు డబ్బులుండేవి కాదు. నడచి వెళ్ళి సేవ చేసేవారము. ఒకే చీర కట్టుకొనేదానిని. ఒక స్రీత చీర బహుమతిగా ఇచ్చింది. అది 1978వ సం�� ఆమె ప్రేమకు గురతుగా ఆ చీరను దాచి పెటాటను దేవుని ప్రేమ కొరకు ఆయనను స్తుతిస్తునే ఉంటాము. మారు�లైన ప్రజల మధ్య నన్ను కూడ వాడుకున్నారు. బాప్తిస్మం తరువాత నా భర్త పేరు మోషేగా మార్చారు. పాస్టు ఎలియాజరుగారితో కలిసి ప్రార్థించి ఇళ్ళు దర్శించుటలో తోడుగా ఉండేవారు. అనేక అద్భుతాలు జరికగవి రక్తం క్కుకకున్న స్రీత ప్రార్థన వలన స్వస్థత పొందింది. ఆ సమాజంలో చాలా మంది స్వస్థత పొందారు. సాతాను శకుతల నుండి విడుదల పొందారు. అనేక గడడు సమస్యలలో విజయం సాధించారు. మా ద్వారా రక్షణ పొందినవారు సేవకులుగా తరీపదు పొందేవారు మనుషులతో పోరాడి దేవుని సహాయంతో బలమైన సేవ చేసాము. ఆ రోజులలో 44 భక్తి సవాచ్చ�వైనది. గొప్ప అద్భుతాలు చూచాము. ఏమ వంట తినాలి ఏమ ధరించాలి అనే ధా�స ఉండేది కాదు. సేవ, ప్రార్థన రెండే ధా�స ఉండేది. ప్రభువును ప్రేమించి ఆయన గురించి ప్రకటించాలన్న తపన అధికంగా ఉండేది. కృతజ్ఞతతో, ప్రేమతో సేవ కొనసాగిస్తున్నాము. నేను సువార్త చెపపలేనని కొందరు భావించేవారు. బాగా ప్రార్థించి దేవుడు చేసిన అద్భుతాలను వివరించే దానను. ప్రభువు ధైర్యమచ్చేవారు. నన్ను అవమానించి బాదించినపుడు నా యేసయ్యా సిలువపై ఎన్నో అవమానాలు భరించాడు కద! ఈ చిన్న శ్రమను ఓరచుకోలేనా అని ప్రాంతంగా ఓరచుకొనేదాన్ని. ప్రార్థనలో విశ్వాసులంతా ప్రార్థిసేత అగ్ని అభిషేకం అనుబభవించేవారం. అనేక రోగాలతో వచ్చినవారు స్వస్థత పొందేవారు. బాబుకు శ్రము, సేవా పిలుపు :

ఒక రోజు 6 గంటల ఉదయం నా భర్తకు మరణం అని వినిపించింది. నా బాబు కరెంటు షాకు తగిలి ప్రమాద స్థితి పొందాడు. బరకట్టు ముట్టుకొనగా దాని కరెంటు బాధించింది. క్రింద ఇసకలో కరెంటు ఉండగా షాకు కొట్టింది. మేము భారంతో ప్రార్థించగా రక్షింపబడ్డాడు. ప్రభువు ఆ భడను సేవకు పిలిచాడు. ఈ శోధన ద్వారా మరణం తప్పించిన యేసును సేవిస్తానని చెప్పి నేడు కృషణలంకలో ప్రభుని సేవకునిగా పరిచర్యలో కొనసాగుతున్నాడు. మరొక బాబు గుంటూరు దగ్గర నల్లపాడు వద్ద సేవలో ఉన్నాడు. ప్రతి శ్రమలో పాస్టు గారి మాటను అక్షరాల పాటించి విధేయత చూపుచూ సేవ చేస్తూ ప్రభువును ప్రేమిస్తున్నాము. మాకొరకు ప్రార్థించండి. ఆమెన్. 45

Photograph from page 46 of Testimonies 2019, Volume 2
పేజీ 46

సాక్ష్యం 8. క్రీస్తు నమ్మకమైన ప్రేమతో నన్ను వెదకి

రక్షించి ఆత్మ జాలరిగా భారముచ్చి

బూదిగంతాలలో సాక్షిగా నిలిపారు.

పాస్టర్. విజయ�ు కుమార్ గారు, కొవూవారు ""మహె�న్నతుడగు దేవుడు నా యెడల చేసిన అద్భుతములను సాచక క్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనససు కలిరగను.�� దాని 4:3 పరిచయం: ప్రభువు నామములో క్రీస్తు పరిచారకునిగా స్థిరపరచిన నా రక్షకునికి స్తుతి చెల్లిస్తున్నాను. నా వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకునే తరుణాన్ని బట్టి ఈ అనుభవం చదువు వారికి చాలా దీవెనకరంగా ఉండాలని దేవుని వేడుకుంటు న్నాను. నేను ప్రకాశం జిల్లాలో ఒక చిన్న గ్రామం దగ్గర బాల్యం గడిపాను. 1974వ సంవత్సరంలో ఇంటరు చదివే రోజులలో కూటములు జరుగుతుండగా నా స్నేహితుల పిలుపు మేరకు నేను వెళ్ళి ఆరాధనలో కూరచున్నాను. ఆరాధనలలో అర్థవంతమైన పాటలు సందేశాలు నన్ను చాలా ఆకర్షించాయి. జీవిత గమనములో పాపం దాని పర్యవసానం గార్చి సవివరంగా బోధించారు. నేను నోటసు వ్రాసుకున్నాను. పాపికి రక్షకుడైన క్రీస్తు అవసరం ఉందని తెలిసికొన్నాను. నేను ఆ వాక్యం వినగానే హృదయానికి తాకింది. నాలో స్పందన ఆరంభమైంది. పశ్చాత్తాపంతో ప్రార్థించాను. నాలో మనసు మారిన అనుభవం కలిగింది. ఆ దైవ జనునికి నా కొరకు ప్రార్థించమని చెప్పాను. నన్ను ప్రార్థన చేయమన్నారు. రక్రైస్తవులతో పరిచయాలు కొత్తగా ఉన్నందున ప్రార్థించడం రాదన్నాను. కాని తెలియకనే ప్రార్థించి ""ప్రభువా నిన్ను నవ్ముకుంటను నీ భడడ్గా చేసుకో అని ప్రార్థించాను. దేవుని కొరకు జీవించాలని తీర్మానము చేసుకున్నాను�� ఇంత స్వల్ప వ్యవధిలో ఈ నిరణయం నాకు ఆశ్చర్యమనిపించింది. ఆ స్థలంలో స్థానికంగా బ్రదరన్ సంఘంలో 46 సరభయడనై క్రమంగా సంఘానికి వెళూత ఆత్మీయంగా ఎదుగుచూ క్రీస్తును గురించి ఎకుకవగా తెలసుకొని భయభక్తులతో క్రీస్తు ప్రేమలో సాగిపోయాను. ఈ సహవాసం నా డి^్ర పూర్తగు వరకు కొనసాగింది. వారి బాధలు వారి సత్ ప్రవర్తన నన్ను ప్రభావితం చేయగా నేను నమ్మి బాప్తిస్మం పొందాలన్న ఆజ్ఞ మేరకు నేను 1975 ఫిబ్రవరి 18లో నీటి బాప్తిస్మం పొందాను ఆ తరువాత మచిలీపట్నంలో యం.కాం పూర్తి చేసుకున్నాను. విధ్యారు�ల మధ్య సేవ చేయాలన్న ఆకాంక్షతో వారికి సువార్త బోధించుటకు ఆసక్తి చూపేవాడిని. 1981 జూన్లో వాక్యం ద్వారా దేవుని సేవ్రై పిలుపును పొందాను. ఒక రక్రైస్తవ మషనరీగా విధ్యారు�ల మధ్య సేవ కొనసాగించాను. ప్రభువు నిత్యం నాపై కనుదృష్టి ఉంచి ఆయన చిత్త ప్రకారం నడిపించే క్రీస్తును ఆశ్రయించాను. వేదాంత విద్య అబభ్యసించాలన్న ఆశతో భ.డి. కోర్సులో చేరాను ఆ రోజుల్లో ఎవాంలికల్ యానియన్ యు.ఇ.యస్.� అనే రక్రైస్తవ యువజనుల కార్య ్రకమాల్లో గణనీయమైన ఉజీ�వముండేది. ఆసక్తితో యువత క్రీస్తు ప్రేమతో నింపబడేవారు. వివాహం దైవ పరిచర్య:

1989లో నా వివాహము విషయంలో దేవుని చిత్తం కొరకు ప్రార్థించగా పరిచర్యలో ఉన్న దైవ భక్తి గల కుటుంబంలో నుండి షాలేము అనే యువతిని వివాహమాడాను. ఆమె నా విశావాస జీవితానికి చేయుత నిచ్చి నాటి నుండి నేటి వరకు సాటియైన సహకారిగా నన్ను ప్రోత్సహిస్తూ బూదిగంతాలలో సాక్షిగా ఉండు ధన్యత ఇచ్చినందన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. సంఘ పరిచర్య కొవూవారు పశ్చిమ గోదావరి జిల్లాలో స్థిరపరచబడాను. క్రీస్తును తెలియని వారిని పరలోకానికి వార్సులనుగా చేయాలన్న ఆకాంక్షతో తీవ్రంగా కృషి చేస్తున్నాను.

నాకు ఇద్దరు భడడ్లను ప్రభువు ఇచ్చారు. బాబు ఆనంద్ నా సేవకు చేయుతనిస్తూ నా పరిచర్యలో పాలు పొందుచున్నారు. నా కుమార్తె ఆస్ట్రేలియాలో డెంటిస్టుగా పి.జి. కోర్సు చేయుచున్నది. నా భార్య స్రీతల పరిచర్యలో లీనమై గణనీయమైన సేవ చేస్తుంది. మాడు సంఘాల పరిచర్యలతో పాటు 15 ప్రాంతాలలో సేవ ఉంది. హిందువుల మధ్య సువార్త 47 చెప్పుట కొంచెం క్లిష్టంగా తోచిననా ప్రభువు ప్రేమ నన్ను బలవంతం చేయగా భారం వహించి పదే పదే సువార్త బోధిస్తూ ప్రేమ కనబరుస్తూ క్రీస్తు విశ్వాసులుగా మార్చుటకు ప్రయాసపడుతున్నపుడు క్రీస్తే ఆదరించి తగిన ్రపోత్సాహావిస్తున్నారు. యేసు ఏ రీతిగా రక్షకుడయయాడో వివరించుట క్రీస్తు విశ్వాసులుగా మార్చుటకు ప్రయాసపడుతున్నపుడు క్రీస్తే ఆదరించి తగిన ్రపోత్సాహావిస్తున్నారు. యేసు ఏ రీతిగా రక్షకుడయయాడో వివరించుట నా ప్రథమ బాధ్యతగా నా సేవలో ఎంచుకున్నాను. 1989 నుండి 2000 వరకు ఈ పరిచర్య కొనసాగించాము. 2000 సంవత్సరం నుండి విదేశీ కానప�రెన్సలకు ఆహ్వానాలు అందుకున్నాను. భల్లి గ్రహాం గారి సంస్థల నిర్వహణలో భ.జి.ఇ.ఎ కార్య్రకమాల్లో పాలుగనే భాగ్యం లభించింది. ఆ సదససుకు పది వేల మంది వాక్యం ప్రచురించేవారు. నెదర్ ల్యాండులో ప్రముఖ ప్రాంతానికి చేరి పరిచర్యలో మెళకువలు పొందాము. మరింత ఆసక్తితో క్రీస్తు పరిచర్య కొనసాగించే సాపర్తి పొందాను. బ్రదరన్ సంఘం తరపున ఆహావానాలనందుకొని ప్రపంచంలో నలుమాలల ప్రాంతాలను దర్శించి వాక్య పరిచర్య చేయు ధన్యత పొందాను. పసిపఫిక� రిజియన్ ఆసియాలో మలేసియా సింగపూర్, పఫిలిపీపన్స, థాయులాండ్, తైవాన్, కంబోడియా, శ్రీలంక, నయాజిలాండ్, పాకిస్తాన్, జోరా�న్, ఐగుప్తు, పాలసీతనా ప్రాంతాలలో పిలుపు నందుకొని వాక్యం బోధించాను. }హించని రీతిగా సువార్త ప్రచారానికి ఆహ్వానం అందుకోగలిగాను. యవవానుల సదససులలో ఘనంగా పరిచర్య చేసి దేవుని ద్వారా ఆయన చిత్తమును బట్టి కృషి చేసి ఆనందిస్తున్నాను. అమెరికాకు వచ్చి నయాజైర్సీ, వర్జీనియా, దకిషణ ్రరోలినా టైక్సాస్, హా�సటన్లలో ప్రభువు మంచి సందేశాల నందించే అవకాశయిచ్చారు.

నేపాల్ దర్శించి దేవుని సేవ చేశాను. ఆప్ఫికాను అనేక సార్లు దర్శించే కృపను ఇచ్చారు. ఉగాండ, రువాండ, ఇతియోపియా, రకన్యా, జాంభయూలో సువార్త బోధ పసమనార్లో పాలుగని గొప్పగా దేవుని మహిమ పర్చాను. రకరిభయన్ దీవాపాలలో డోమనిక�, గ్గనిడ, బార్బడాస్, ట్రిని డాడ్ ప్రాంతాలలో 50 రోజులు 48 సేవలో గడిపాను. 2017వ సంవత్సరంలో యారప్ వెళ్ళాను అంతే కాదు అపొ 1:8 బూదిగంతముల వరకు సాక్షులుగా ఉండడుడి వాక్యం ఆధారంగా విభిన్న దేశాలను దర్శించి క్రీస్తు అందరికి ప్రభువని చాటి చెప్పు ధన్యత ఇచ్చారు. జర్మనీ, ఇటలీ ప్రాంతాలు దర్శించాను. ప్రభువు నాకు గొప్ప మారగలు తెరచి ఉంచారు. నా పరిచర్యలో ఆత్మీయంగా ట్రైనింగు సదససులు నిర్వహణ సువార్త బోధలలో కీలక భావాలు పునాదిగా ఉన్న ఆత్మీయ సత్యాల వివరణ తెలుపుట నా ప్రత్యేక పనిగా గుర్తించాను. మరలా ప్రభువు మారగం తెరిసేత అమెరికా దర్శించి తెలుగు వారితో సేవ చేయాలన్న ఆశ ఉంది. గత 19 సంవత్సరాలుగా మషనరి జర్నిలో దేవుని హస్తం నన్ను బలపర్చింది. నా కుమారుడు ఆనంద్ మంచి సేవకుడుగా బోధకునిగా నాకు సేవలో సహకరిస్తున్నాడు. ఈ సాక్ష్యమును మా ప్రార్థనా పసల్ నయా జైర్సీలో క్రిష్టపఘర్ బండారి గారి ఆధ్వర్యంలో రాత్రి ప్రార్థనా గంపులో చెప్పుటకు ప్రభువు అవకాశమచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుచూ ఆ పసల్ అధినేత క్రిష్టపఘర్ గారికి వారి బృందానికి ప్రభువు పేరట శుభములు తెలుపుచున్నాను. మా పరిచర్యల కొరకు మీరు ప్రార్థించ గలరు. ఎన్నిక లేని నేను క్రీస్తు కొరకు హిందువుగా జన్మించి స్నేహితుని ద్వారా క్రీస్తుతో పరిచయం కలిగి సంపూరణ సేవలో తరించే ధన్యత ఇచ్చిన గొప్ప కాపరి ప్రధాన కాపరియె�న క్రీస్తు మనందరినీ పరలోకవాసులుగా చేయగలరని నా దీన ప్రార్థన ఆమెన్. 49

సాక్ష్యం 9. మత గర్వంతో క్రీస్తును ద్వేషించిన నేను

క్రీస్తు విశ్వాసుల ప్రేమను బట్టి రక్షణ పొంది

సాక్షిగా మారాను.

శిలప, లండన్ ""యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును�� యెహె� 3:5 పరిచయం: ప్రభువు నామములో అందరికి వందనాలు. దేవునికే సదా కృతజ్ఞతలు కలుగును గాక. సాక్ష్యం అనేది మనిషి జీవితంలో ఒక అద్భుతం సాక్ష్యం ద్వారా నడవడికను మార్చుకొనిన అనుభవం వివరించుట. బయట వారి ప్రమేయం లేకుండా పూర్తిగా మారుప పొందుట. అది దేవుని అద్భత కృపావరమే. నా పేరు శిలప నాకు సాక్ష్యానుభవాలు మారిన కథలు చదువుట వినుట చాలా ఇష్టము. నా సాక్ష్యమును కూడ మీతో పంచుకోవాలను కుంటున్నాను. బాల్యము: నా కుటుంబం వారు పూజారుల వంశానికి చెందినవారు. హిందా ధర్మాలను క్రమంగా పాలి�స్తూ వుడి కట్టుకొని వంట చేయుట పూజలు, వ్రతాలు దైవదర్శినాలు పుణ్య కేష్రతాల సందర్శన పరిపాటి. మా నాన్న విగ్రహారాధన చేసేవాడు కాదు. అమ్మ చాలా ఇష్టంగా ఆచరించేది, నాతో అమ్మ పూజలు చేయించేది. నాకు దీపావ[ ఇష్టమైన పండుగ అమ్మకు అన్ని పనులలో చాలా సహకరించే దానిని. దీపాలు వెలించుటలో ఆహ్లాదంగా గడిపేదానిని. ఉగాది వేసత పచ్చడి లో అన్ని రుచులను తినేదానను, బైల్లం, ఉప్పు, చేదు తినేదానను. వినాయక చవితి అందరు ఇష్టంగా జరుపుకునేవారు. అన్ని పూజలు చేసేవారము ఆ పండుగ ఆ పండుగ ఆచరించే వేళ్ మడి కట్టుకొని నైవేద్యం పూజలు చేస్తారు. వివిధ రకాల పిండి వంటలు చేస్తారు. తిరిగాగ ఆనందంగా తింటా కుటుంబీకులతో బంధు మత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక పెద్ద గురువు నుండి శక్తి ఉతపత్తి గాని మనస్లో భారం 50 తెలికగా ఉండేది. ఆ భారం వీపు వైపు నుండి తొలగిపోతందని భావించాలనే వారు. నేను కూడ మఠం వేసుకొని కూర్చొని ఉండగా నేను గాలిలో నుండి తేలిపోతున్న భావం కలికగది. గురువు కళ్ళు తెరచిచూచి పూరతయింది అని చెప్పేవారు. మా తల్లిదండ్రులు మా దీకషను ప్రశంసించారు. వెుడిటేషన్ అతి శ్రద్ధగా చేయుటకు ఆరంభించాను. వివాహం అనుభవాలు: నా చదువు పూరతయిన తరువాత మంచి సంబంధం చూచి ఘనంగా వివాహం చేసారు. నా భర్త గతంలో రక్రైస్తవ విద్యా సంస్థలో విద్యాభ్యాసం చేయుట వలన ఎకుకవగా ధ్యానం చేసేవారు. దేవుడంటే చాలా భయం భక్తి ఉండేది. మేము నమ్మిన మతాలు విభినపవైనమ కానీ ఆయన ఎకుకవగా చర్చించుట గాని మాట్లాడుట గాని ఇష్టపేవారు కాదు. ఎంతో సక్యతగా ప్రేమ కలిగ జీవించేవారు. మేము వివాహం తరువాత యు.్ర వెళ్ళి స్థిరపడ్డాము. లండను చేరాము గాని కొత్త ప్రాంతము కొత్త దేశము ఉద్యోగం కొరకు వెదకులాట ఆరంభించాము. ఉన్న ప్రాంతంలోనే స్వతంత్రంగా జీవించదలిచాము. మేము ఇల్లు అద్దెకు తీసుకునే ఆర్థిక స్థితి లేనందన పెండ్లి కాని వారితో జీవించవలసి వచ్చింది. కొంత కాలానికి చిన్న ఇల్లు అద్దెకు ఉండుటకు చూచాము. నా భర్త పని చేస్తున్న ఆఫీసులో ఒక అవ్మాయితో చనువుగా ఉండేవారు. ఆమె మంచి వ్యక్తి దయగలది సహాయపడే హృదయం గలది. ఆమె గర్భవతి ఆమె పట్ల నా భర్త తోబుట్టువు వలై చూచుకునేవారు. ఆ అమ్మాయికి పరిచయమున్న వారి ఇంటిలో చిన్న గది అద్దెకు ఉందని తెలిపింది. నా భర్త దానిని చూచి మనకు సరిపోతందని తెలిపారు. అద్దె కూడ తకుకవ అని చెప్పారు. నాకు చూపించారు. ఇల్లు బాగా నచ్చింది. ఏది లోటు లేదు అన్ని వస్తులు బాగున్నాయి. వారు రక్రైస్తవులు అని తెలిపారు నేను అయిష్టంగా వెనక్కు తిరిగాను నా భర్త చాలా ఓరుపతో స్ర్ది చెప్పారు. గడిపిన ఇంటి గడువు దాటి పోతుంది.ఈ ఇంట్లో చేరి తీరిగాగ వెదకవచ్చు అన్నాడు. చిన్న గ్యారజిలో కూడిక ఏరాపటు చేసుకున్నారు అందరి చేతిలో బైబిళ్ళు ఉన్నాయి. నేను కార్య్రకమాల్లో పాలుగనని మీరు కూడ వెళ్ళవద్దని శపథం చేయించుకున్నాను. నాకు రక్రైస్తవులన్నా ఆ మతం వారన్నా అయిష్టత 51 ఉండేది. క్రీస్తు కనుదృష్టి నాపై ఉందని గ్రహించాను. అందు నిమిత్తమే రక్రైస్తవుల సహవాసం సిద్ధం చేశారని చాలా ఆలస్యంగా గ్రహించాను. ఇంటిగల వారితో కలిసి వంట గది వాడవలసి వచ్చేది. వారు మమ్ములను స్వంత బంధువుల వలై ప్రేమించేవారు. వారు అపరిచితులైననా చక్కగా ప్రేమిస్తూ మంచి సలహాలు ఇస్తూ ఉండేవారు. మమ్ములను గౌరవించుట చాలా ఆశ్చర్యం అనిపించింది. మా ఇద్దరి పట్ల అభ్యాగ్యలమని జాలిపడినట్లు గమనించాము నా ఉద్దేశంలో క్రీస్తుఉ నవ్ముకోనివారు అనే తలంపులో ఉన్నారనే బావము ఉ ండేది. ఆ చిన్న ప్రాంతంలో ప్రార్థన జరికగ స్థలంలో సువార్త బోధించుటకు ఒక భ్రటీష్ భక్తుడు వచ్చేవాడు. రెండు కుటుంబాలు కూడ ప్రార్థనలో పాలుగనేవారు. లండనులో క్యాంటి బైర్రి ప్రాంతం నుండి మేమున్న సతలం చేరుటకు కనీసం 3 గంటల సమయం పట్టేది. ఆయన శ్రద్ధగా డ్రైవ్ చేసుకొని వచ్చేవారు. 45 నిమసాలు వాక్యం బోధించి తిరిగి వెళ్ళుటకు 3 గంటలు పట్టేది. 6 గంటలు శ్రమ పడుట ఆశ్చర్యం కలిగంచింది. ఇంత శ్రమ పడుటకు ఆ విదేశియునికి కారణం ఏమటి. ఆ క్రీస్తు ప్రత్యేకత ఏమ? నాపై చల్లని నీటి భందువులు పడినట్లు క్రొత్త ఆలోచనలు నాలో ఆరంభవుయయాయి. ఆ దేవునిలో ప్రేమ, సహనము సౌమ్యంగా మాట్లాడు రీతి ఆ ఇంల్లు గల వారితో స్పష్టంగా చూచాను. క్రీస్తుతో నా ప్యనానికి ఆరంభం:

నా వివాహం పూరతయి ఇక సంవత్సరం అయింది. ఎంతో ఘనంగా వారి�కోత్సవము చేసుకొనదలిచాము. చాలా ఘనంగా నిండుగా చేసుకో దలిచాను. స్నేహితులందరితో పారిట చేసుకొని ఆనందించాలనే ఆశతో నిరీక్షించాను. మేము లండనులో స్థిరపడలేదు. ఆర్థికంగా వెనకబడి ఉన్నాము. చదువు ఉద్యోగం భల్లులు ఇవన్నీ ఖరచులు బాగనే ఉన్నాయి. నా కొరకు ఖరీదైన లాప్ టాప్ కొనవలసి వచ్చింది. సరిపడిన డబ్బు మా దగగగర లేదు. ప్రార్థనకు వచ్చే కొన్ని కుటుంబాలతో ఈ వారి�కోత్సవం జరుపుకొని వారి ఆశీర్వాదాలు సీవాకరిద్దామా అని నా భర్త సౌమ్యంగా అడిగారు. అయిష్టంగానే సంతోషం లేకపోయిననా ఆర్థిక స్థితిని బట్టి సమ్మతించాను. నా తోటి 52 ఉద్యోగసతులతో ఘనంగా చేసుకోవ*్సన వేడుక నిస్సారంగా చేసుకోవ*్స వచ్చిందని బాధపడాను. ముఖ్య అతిది�గా అదర్ ఖాన్ గారు వచ్చారు. మాడు కుటుంబాలతో ఆరాధన జరిగింది. నేను వంటలను శ్రద్ధగా చేసాను. మా అమ్మనాన్నలతో ఉండగా అతిథదులను అగౌరవపరిచేవారము కాదు. పరమత సహనం గర్వం లేని అలవాటును బట్టి మర్యాద పాటించిననా మేము గొప్ప కులం నుండి ఆదిక్యతలు అందుకునే పూజారి వంశం నుండి వచ్చినవారము అనే అతిశయం, గర్వం ఉండేది. నేను వండిన వంటకాలతో గౌరవించి భోజనాలు పెడుతున్నానని వారికి చెప్పాను.

మా తల్లిదండ్రులు వారి�కోత్సవం సంధర్బ�ంగా శుభకాంక్షలు తెలిపారు. మాలో పని చేసే కొందరు శుభకాంక్షలు తెలుపుటకు విచ్చేశారు. యధావిధిగా ఉన్న స్థలంలో ప్రార్థన ఆరంభవుయింది.

ధనవంతుొకడండెను. అతడు }దారంగు బట్ట లను సన్నపు నార్ వస్రతములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్దుడుండెను. వాడుకురుపులతో నిండినవాడై ధనవంతుని యింటి వాకిట పడియండి అతని బల్లమీద నుండి పడు రొటైటముకకలతో ఆకలి తీరచుకొన గోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నారకను. ఆ దరిద్దుడు చనిపోయి దేవదాతలచేత అబ్రాహాము రొవ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను. లాకా 16:19 లాజరు ధనవంతుని గురించి వివరించారు. ఇకకడనుండి మీ యొద్దకు దాట గోరువారు దాటి పోజాలకుండనట్లును, అక్కడి వారు మాయెుద్దకు దాటి రాజాలకుండనట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడియున్నదని చెప్పెను. అప్పుడతడుతండ్ర�, ఆలారగైతే నా కయిదుగురు సహె�దరులున్నారు. వారును ఈ వేదనకరవైన స్థలమునకు రాకుండ వారికి సాకష్యమచ్చుట్రై నా తండ్రి యింటికి వాని పంపవలైనని నిన్ను వేడుకొనుచున్నా ననెను. వారునీవు ప్రజలనుగార్చియు, జనములనుగార్చియు, ఆ యా భాషలు మాటలాడువారినిగార్చియు, అనేకమంది రాజులనుగార్చియు మరల ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి. ప్రక 10:11 53 పెళ్ళి రోజు గనుక తెల్లని చీర ధరించాను. వచ్చిన స్రీతలు తలపై ముసుగు వేసుకున్నారు. నన్ను తలపై ముసుగు వేసుకోమని అడగారు. నాకు చాలా కోపం వచ్చింది. మా వంశంలో విదవరాండ్రు ముసుగు వేసుకుంటారు. నేనేందుకు వేసుకోవాలని వాదించాను. సరభ్యత కొరకు చేయమని అడిగారు. సరనని ఒప్పుకొని ముసుగు వేసుకొన్నాను. అందరికి భోజనము వడిడ్ంచి వారి ఆశీర్వాదాలనందుకొని ఇంట్లో విరామంగా ఉన్న సమయంలో నా భర్త దగ్గర ఉన్న బైబిలును చూపిస్తూ శిల్పా నీ మాట స్వరం శ్రావ్యంగా ఉంటుంది. బైబిలులోని కొన్ని వాక్యాలు నా కోసం చదివి పెటటగలవా? ఇదే నీ బహుమతి నా కొరకు ఇదే సుమా అని చెప్పగా నా భర్త అభ్యర్థన అంగీకరించాను. నేను బైబిలు చదువుటకు ముందు నా హిందా దేవుడిని పూజ చేస్తున్న కొన్ని శ్లోకాలు ఆయన చేత చెప్పించాను. నా మనసును బైబిలు ఆకర్షించింది. చదవాలని నాకు ఆసక్తి కలిగంది. అది దేవుడు నా కొరకు సిద్ధపరిచాడు. తలపై ముసుగు వేసుకొనుట గౌరవమని లేనిచో అవమానమని బైబిలులో స్పష్టంగా ఉంది. 1కొరిందీ� 11:1-16 ఏదో ఒక వెలుగు నా ముందు నిలిచిన భావం కలిగింది. ఆ రోజు నా జీవితంలో ఒక మలుపుగా సిద్ధపరిచాడు. నాలో చాలా ప్రశ్నలు చెలరగాయి. రక్రైస్తవుల ప్రేమ,దయ వారి మర్యాద వ్యకుతలను గౌరవించి ప్రేమించే తీరు గమనించాక వారితో మనసు విప్పి మాట్లాడాలని తోచింది. మరొక పర్యాయం ప్రార్థనకు వచ్చిన ప్రసంగికునితో నా మదిలో తలైత్తిన ప్రశ్నల గురించి వారితో సంప్రదించి మాకు కూడ చాలా దేవుళ్ళు ఉన్నారు మీరు మాదేవుడే అందరి కంటే గొప్పవాడు అంటారు. మారగవైయున్న క్రీస్తును నవ్ముట: మేమంతా శ్లోకాలు వల్లిస్తాము. అసతోమా సదగమయా, తమసోమ జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా దీని భావవేమనగా అసత్యం నుండి సత్యమునకు అంధకారము నుండి వెలుగునకు 54 మరణం నుండి జీవమునకు నడిపించమని అర్థం. ప్రభువును నడిపించమని అడిగాను. బైబిలు వాక్యంలో స్వయంగా చెప్పిన నేనే మారగం, నేనే సత్యం, నేనే జీవం అని పలికిన దేవుడు నిజ దేవుడు నవ్మాలనిపించింది. ఎవరా క్రీస్తు చెప్పినట్లు ధైర్యంగా క్రీస్తు మాటల్లో శక్తి ఉంది. ప్రత్యేకత ఉంది. గొప్ప విలువ ఉంది. దాంతో వాదించిన తరువాత క్రీస్తే దేవుడని నవ్మాలని ఆశ కలిగింది. నను క్రమంగా మోకరించి ప్రార్థించుటకారంభించాను. అదే సమయంలో కంప్యూటరు పనిలో అవరోదాలు ఏరపడ్డాయి. అది సరిగా చేయలేక ఆందోళ్నతో ఉన్నాను. చాలా పట్టుదలగా ప్రార్థించగా జవాబు లభించింది ఆ అనుభవం ద్వారా చెప్పనశక్యమైన ఆనందం ఆవరించింది. దేవుడు గొప్ప వాడు ఆయనతో మాట్లాడుటకు సరైన వ్యక్తిని కాదు ఈ క్రీస్తు ఎంత పాపినైనా కషవించగలడు, ప్రేమించగలడు. రోమా 5:8లో మనమంకా పాపములో ఉండగా క్రీస్తు యకతకాలమందు మనకొరకు చనిపోయారు. మనలను రక్షించుటకు ఈ లోకంలో జన్మించారు గొప్ప సృష్టికరత, అనంతజా�ని ఎంతో గొప్ప దేవుడు ఆది అంతమైన కృపగల దేవుడు ఈ లోకానికి వచ్చి త్యాగం చేసిన దేవుడు సాటిగా నాతో మాట్లాడు తున్నారన్న విషయం నాకర్థమయింది. అయోమయంలో అన్ని దికుకలు చూస్తున్న భావం కలిగంది. పాస్టు గారు ఇంటి ఓనర్ వాళ్ళు కూడ మనమంతా పాపులం పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకొని క్షమాపణ, మారుమనసు అనుభవం పొందాలి, ఆ తరువాత నమ్మి బాప్తిస్మం పొందాలని చెప్పుట ద్వారా నేను ఆభావం అంగీకరించేదాన్ని కాదు. చిన్న చిన్న గొడవలై గాని పెద్ద పెద్ద గొడవలు లేవు కదా అవి కూడ పాపాలేనా? అని వాదించేదాన్ని కాని పరిశుద్ధాతయ్మని తాకిడి ద్వారా పాపాలు ఒప్పింప చేయు కృప లభిస్తుంది. ఆ రోజు ప్రతి పాపము నాకు ప్రభువు జ్ఞాపకము చేశారు. చిన్న పాపాలు దొంగ తనాలు, అబదా�లన్ని స్పష్టంగా జ్ఞాపకం చేశారు. అన్ని క్షమించమని వేడుకున్నాను. నా జన్మ పాపము, కర్మ పాపము సంపూరణంగా గ్రహించాను. కీర్తన 51:5 దావీదు చేసిన ప్రార్థన హిస్సోపుతో పాపం కడుగమన్నాడు. నా పాపాలు క్షమించమని వేడుకున్నాను ఆకషణంలో ప్రభువు దర్శినముచ్చాడు. 55 క్రీస్తు త్యాగం చేసిన ఆ సిలువ శ్రమకు సాచనగా సిలువలో వ్రేలాడే క్రీస్తు రక్తసిక్తమైన ఆకృతిలో నాతో మెల్లని స్వరంతో మాట్లాడారు. అవ్మా, శిల్పా నీ పాపాలు క్షమించుట కొరకు మరణించాను నీవు ధనయరాలవన్నారు. యేసు నా పాపాలన్ని క్షమించిన నిశ్చయత కలిగంది. అత్యానందబభరితురాలనై ఎగిరి లేడి వలై గంతులు వేయాలనిపించింది. మా ఇంటి ఓనరు రక్రైస్తవులు నన్ను చూచి చాలా ఆనందించి దేవుని స్తుతించారు. చాలా ప్రశాంతత కలిగంది. రోజంతా బైబిలు చదువుకోవాలనే ఆసక్తి కలిగంది. దేవుడు తన భడడ్గా నన్ను సీవాకరించిన దినము. యోహాను 3:16లో నికోదేముతో దేవుడు మాట్లాడిన సత్యాలు తిరిగి ఆత్మలో జన్మించుట ఏవైయుంటుందో స్పష్టంగా అర్థమయింది. చిలకతో మాటలు మాట్లాడించగలము మనిషి తిరిగి జన్మించుట వల్ల రక్షణ అనుభవం ద్వారా పరలోకం చేరగలమని నవ్మాలి. పాత వ్యక్తి శిలప ఇక లేదు. ఆలోచన సరళ్ళలో గొప్ప మారుప కలిగింది. నేను పరిశుదు�రాలిని అనే మాటలు వాడలేను గాని పరమానందబభరితురాలిగా జీవించుటకు ఆరంభించాను. మారుప నాకే స్పష్టంగా తెలిసింది. నా అనుభవాన్ని అందరితో పంచుకున్నాను. ప్రభువు నాతో అనుభవం ద్వారా స్పష్టంగా మాట్లాడేవారు. ఒకసారి నలుగురితో కలిసి ప్రార్థించాలని హెచ్చరించారు. ఒక రోజు పెద్ద పాము వచ్చి కాటు వేసినట్లుగా చూచాను. సాతాను శోదినగా గ్రహించాను. దేవుడు నాతో ఏమ చెబుతాడో అని ప్రతిదినం ఎదురు చూచేదాన్ని చిన్న పాపాలు కనింపించాయి పాప బైబిలు చదువుట చూచాను. ఆ పాపకు రెక్కలున్నాయి. నేను బైబిలు చదువుటకు నిర్లక్ష్యం చేసిన రోజు జ్ఞాపకం చేసేవారు. ఈ దర్శన భావం దైవజనులు చెప్పిన సత్యం బైబిలు చదువుట మానరాదు అన్నారు. దేవుడు ఉదయాన్నే వాక్యం ద్వారా మాట్లాడుటకు ఇష్టపేవారు అని అర్థమయింది. దేవునికి మనం ప్రాధాన్యతనిసేత ఆయన మనకు ప్రాధాన్యతనిస్తారు. ఆయన మన అంగీకారానికి ఎదురుచూస్తుంటారు. నా హృదయంలో కలిగన మారుప గురించి భ్రటిష్ వ్యక్తి దైవ జనునితో సంప్రదించాను. చాలా ఆనందించి ప్రోత్సహించారు. నాకు తెలిసిన బీటల్స పాటల గురించి చర్చించాను. ఆయన వెంటనే ఆ పాటలు వినుట సరికాదు 56 వారు పాపంలో మునిగిన వారని హెచ్చరించాడు. నాకు రావాల్సిన మెళకువలు హెచ్చరికలు నాకు సమీపంగా ఉండే రక్రైస్తవ విశ్వాసుల ద్వారా పొందుట దేవుని చిత్తమని నమ్మాను. నేను చర్చికి వెళ్ళుటకు ఆరంభించాను. ఇంటిగలవారు ఆరాధనలో పాలుగను ధన్యత ఇచ్చారు. ఒక ఆదివారం నాకు సమీపంగా ఒక స్రీత కూర్చొని ఉంది. జై మసీ యేసుకే జై అన్నారు. నీకోసం చాలా రోజులుగా ప్రార్థిస్తున్నాను చాలా ఆశ్చర్యం కలిగింది. ప్రభువు ఎందరికో భారముచ్చి విజ్ఞాపన ప్రార్థనలు చేయిస్తారని తెలిసింది. నాకు సినిమా పాటలు అంటే ఇష్టం ఉండేది. కొన్ని వేల పాటలు నేరచుకున్నాను. ప్రభువులో రక్షణ పొందిన తరువాత ఈ విషయంపై ఆసక్తి పోయింది. అసహ్యాత ఏరపడింది. పంచదార రిచ తెలిసిన తరువాత మరది తిన్ననా తీపి రుచి రాదు. కీర్తన 34లో మాడుని రుచి తెలసుకోవాలి. ఏ వసతువైనా రుచి చూచి గ్రహిసేత మరెకుకవ తీసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. క్రీస్తులో అనుభవిస్తున్న ఆనందం మరి దేనిలో పొందలేము. క్రీస్తు ప్రేమ గొప్పది. ఎన్నొ అద్భుత అనుభవాలు నేర్పించాలని ప్రభువు కోరుతున్నట్లు గ్రహించాను. దేవుడు పరలోకంలో స్థానం ఇస్తానని వాగ్దానం చేసాడు. గతంలో అంతరికషం చూడాలనే కోరిక ఉండేది అందులో విషయాలు తెలసుకోవాలనే ఆశ ఉండేది. బైబిలులో దేవుడు చెప్పిన మాటలు ఆశ్చర్యం కలిగంచాయి. నక్షత్రముల సంఖ్య దేవునికి తెలసు వాటికన్నిటికి పేర్లు పెట్టినవాడు ఆయనే. మనము కూరచుండుట లేచుట తెలిసికొనగలడు. ఆంతర్యములో ఆలోచనలు పసిగటటగలడు. మన మాల్గులు వినే గొప్ప దేవుడు మనకున్నాడు హల్లెలూయా. సముద్దమునకు పరిది ఏరపరచిన గొప్ప దేవుడు సృష్టిలో ప్రతి మాట ఆయనకు తెలసు సృష్టి ద్వారా సార్య చంద్దులు గ్రహాల గమనము ఆయన గ్రహించగల దేవుడు ఆకాశము ఆయన నివాస స్థలము అంత గొప్ప దేవుని తెలసుకొను భాగ్యమచ్చిన దేవుని మనసాపర్తిగా స్తుతిస్తున్నాను. నా పట్ల ఆయన గొప్ప ఉద్దేశ్యము కలిగయున్నాడు. నేను గతంలో రక్రైస్తవులను ద్వేషించేదానిని కుల గర్వంతో మతాభిలాషతో గడిపిన నన్ను క్రీస్తు మార్చారు. క్రీస్తు సజీవుడు నా రక్షకుడు గొప్ప దేవునితో మాట్లాడగలను. వాక్యం ద్వారా రోజు నాతో మాట్లాడుతారు. మీరు కూడ క్రీస్తును రుచి చూచి తెలసుకోవాలని నా ప్రార్థన. ఆమెన్ 57

↑ పైకి / Back to top