సాక్ష్యం 334. జీవితంలో ఏ అనుభవం నష్టం కాదు. నీ మనససును హృదయాన్ని
క్ర్మపరుస్తుంది. మనలో మనం ప్శ్నంచుకోవలసినమ
1) రోజుకు ఒక్కసారైనా ప్రార్థిస్తున్నామా? దానియేలు 6:10
2) రోజుకు ఒక్కసారైనా బైబిలు చదువుతున్నామా? కీర్తన 1:3
3) రోజుకు ఒక్కసారైనా సువార్త చెబుతున్నామా? లాకా 21:37
4) దేవుని కొరకు ఏమ చేస్తున్నావు? ఫిలి 1:21
5) ఆయన కొరకు పరిచర్య చేస్తున్నావా? ఫిలి 4ం3
6) నీ ద్వారా ఒక్కరైనా మందిరానికి వచ్చారా? జైకర్యా 8:23
సాక్ష్యం 335. నిజమైన వ్యక్తిని వెదకుటకు ప్రయత్నించాను, సరైన వ్యక్తి కన్నా
నిజమైన వ్యక్తి వాస్తవమైన వాడని గ్రహించు అర్థం జ్ఞానం కన్నా లోతైనది.
ఎందరికో మనం తెలిసి ఉంటాము గాని కొందర మనలను అర్థం
చేసుకోగలరు.
సాక్ష్యం 336. చేతి గోళ్ళు పెరిగితే గోళ్ళు మాత్రమే కతితరిస్తాము గాని వేళ్ళు కాదు
అలాకగ అపార్థాలు పెరిగితే ఇగోను అహాన్ని తొలగించుకొని బంధాలను
పెంచుకో. నిన్నటి వ్యకుతలంటే మారుప చెందని వారెట్లుంటారు.
1) వారంతా గతం కొమ్మల్లో చిక్కుకున్న గాలి పటాలు.
2) పాతవి పారవేసి కొతతవి హాతతుకోరు.
3) వెనుకున్నవి మరచి ముందుకు సాగిపోరు.
4) గతం చుట్టు తిరికగ గానక చక్రాలు
5) సంవత్సరాలు గడిచినా కోపాలను వదిలి కషవించలేనివారు.
6) ఏళ్ళతరబడి పరాభావాల బరువును ప్రభువు పాదాల దగ్గర దించుకోరు
7) రూపాంతరం చెందని లారవా దశలోనే ఉన్నారు.
సాక్ష్యం 337. కలలన్ని నిజం చేసుకోవలంటే యూధృచ్చి�కంగా బుజువు కాదు.
దానికి దృడిడ సంకలపం, కృషి, అంకిత భావం కావాలి.
266) హృదయం శుద్ధి కలిగి ఉన్నపుడే అది గొప్ప దేవాలమంతా
పవిత్రంగా ఉంటుంది. పైకి నవ్వే ముఖం కన్నా లోపల నవ్వే హృదయం 221
మన్న. అవి చాలా అపురూపవైనవి. తప్పక యేసయ్య నామంలో విజయం
పొందేవారు పట్టుదలగా ప్రార్థించగలరు.
సాక్ష్యం 338. విజేతలు కాని వారికి సామాన్యంగా ఉండే విలువైన సంపద 24
గంటల కాలమే. ఆ కాలాన్ని ఎలా వాడగలరో అది వారి చేతిలో ఆలోచనల
ద్వారా గ్రహించగలము. ఇతరులను ఆనంద పరచడమనేది మన చేతుల్లో
లేదు. సంతోషంగా ఉండుట మాత్రం అందరి చేతుల్లో ఉంటుంది.
సాక్ష్యం 339. క్రొత్త సంవత్సరంలో క్రొత్త అవకాశాలు క్రొత్త సవాళ్ళు క్రొత్త
విధానంలో ప్రేమించుట ఇచ్చుట అందరూ ఎదురొకనే అనుభవం మనససు
గొడుగు ఇవి రెండు ఒకే విషయంలో సామాన్యంగా కలిసిన అనుభవా
లంటాయి. అవి తెరచుకొని ఉంటాయి. లేనిచో అవి భారం కాగలవు.
సాక్ష్యం 340. మంచి ఆలోచనలు గల ప్రార్థనలు :
ఎ) ప్రేమతో నిండుకొనుట కొరకు
భ) మంచి ఆరోగ్యము కొరకు
సి) శాంతి గల మనససు కొరకు
డి) అవసరతలు తీరుట కొరకు
ఇ) ప్రేమ సంతోష వర్షం కురువాలని
ఎఫ్) బలహీనవైనపుడు
జి) బాధలను బాపి ఆరోగ్యం ఇవ్వాలని
హెచ్) పాపక్షమాపణ కొరకు
�) శ్రమలు తప్పించుట కొరకు
జై) ఆశీర్వాదాల కొరకు
్ర) అద్భ�తాలనుబభవించుట కొరకు
సాక్ష్యం 341. పరిమతమైన అవసరతలు అత్యధిక సరు�బాట్లు అద్భుతమైన
సోపానాలుగా విజయవంతమైన జీవితం ఎదురొకనగలము. అది
ఆనందమయం కాగలదు. ప్రతి ఒక్కరి ఆలోచనలను వినాలి. ప్రతి
అనుభవం నుండి మంచిని నేరచుకోవాలి. అందరికి కొంత తెలియవచ్చు 222
గానీ ఎవరికీ అన్ని తెలియవు.
సాక్ష్యం 342. ఏదో మంచి జరుగుతుందని ఆశావాదంగా ఆలోచించడం వలన
ఏది సంభవించినా మన మంచికేనని భావించుట.
సాక్ష్యం 343. పాత సంవత్సరంలో అనుభవించిన అనుభవాల తరువాత
ప్రశాంతమైన, ఆరోగ్యవైన, విజయవంతమైన, శాంతియుతమైన
అభివృద్ధిని చూపించే ఉతేతజపూరితంగా ప్రేమ నిండిన ప్రశాంతమైన
ఆశావాదకరవైన అందమైన ఆశాజనకంగా 2018వ సంవత్సరంలో 12
క్రొత్త అధ్యాయాలు 365 క్రొత్త అవకాశాలు కనిపెట్టగా ఆనందంగా
ఆశీర్వాదకరంగా జీవితాన్ని కొనసాగిదా�ం.
సాక్ష్యం 344. నీ ఆలోచనలన్నీ ఆశాజనకంగా ఉంటే అవన్నీ వాక్యాలవుతాయి.
ఆ వాక్యాలు నడవడికగా మారుతాయి. అవి అలవాట్లుగా మారి నీ గతిని
మార్చగలవు. అందుకే నిన్నటి గురించి స్తుతించాలి. నేటి గురించి
ప్రార్థించాలి. రపటి గురించి మౌనంగా కనిపెటాటలి.
సాక్ష్యం 345. ప్రార్థననేది మన దు:ఖాలను దేవుని సన్నిధిలో మార్పిడి చేసి
ఆనందాలను అదిస్తుంది. అవి ఆశీర్వాదాలవుతాయి. స్వంత నిరణయాలు
తగవు. ఒక చెటుటకు పూసిన పూత దేవుని సన్నిధిలో కాపాడబడి పిందెలుగా
మారి పళ్ళు దిగుబడిగా కాలగవు. దేవుని చిత్తం లేనిదే ఒక్క గాలి విసురుకు
కొమ్మలో పూత రాలిపోతుంది. ప్రభువు వాగ్దానాల మీద శాశ్వత కాలం
ఆధారపడాలి. ఈ వాగ్దానాల చెక�బక� విశ్వాసుల కోసం సిద్ధపరచబడింది.
ప్రభువు వాగ్దానాలపై సంపూరణంగా ఆదారపడాలి.
సాక్ష్యం 346. నీ జీవితం ఇతరుల జీవితాలపై ప్రభావితం కావాలంటే నీవు అత్యంత
తెలివైనవాడివి కానవసరం లేదు. అందంగా గొప్పగా ఉండనవసరంలేదు,
పఘర్పెఫకుటగా ఉండనవసరం లేదు కాని ఇతరులను జాగ్రత్తగా గమనించి
ప్రేమించే ఆప్యాయత చూపగలికగవారిగా ఉండి వారి ప్రేమకు నమ్మకంగా
జీవించగలిగితే చాలు.
సాక్ష్యం 347. ఎకుకవ ధనికులైవరని అంచనా వేయగలమనగా ఎకుకవ 223
సంపాదించేవారు కాదు గాని ఎకుకవగా ఇచ్చేవారు మాత్రమే. నీ ముందు
వ్యకుతలు నమ్మకసు�లుగా ఉండవచ్చు గాని నీ వేనుక వారు నిజాయితిగా ఉ
ంటేనే గురితంపు పొందగలరు. ఇతరుల విమర్శలకు కృంగిపోరాదు. ఇతరుల
అభిమానాలకు పొంగిపోరాదు.
సాక్ష్యం 348. నిన్నటి నీడలు ఈ రోజు సార్య కాంతిని పాడు చేయకుండా
కాపాడుకోవాలి. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యంకంటే మనిషి ఇచ్చే నమ్మకం
చాలా గొప్పది. నీ సమస్యలను దేవుడే సంప్రదించనీయాలి, నీ గండె
గాయాలన్నీ దేవుడే సవాస�పర్చనీయి, నీ భయాలన్నీ తొలగించి దేవుని ప్రేమపై
ఆధారపడాలి. నీవు దేవునిని ప్రార్థించాలంటే కృతజ్ఞత చూపుటకు
ప్రార్థించాలి.
సాక్ష్యం 349. ఇతరులను సంతోషంగా ఉంచాలంటే జాగరకతతో గమనించాలి.
ఆప్యాయత చూపాలి, అభినందించాలి.
సార్యసతమయం సమయంలో పూరయడు నేను లేకపోతే వెలుగు ఎవరు
ఇవవాగలరు అని ప్రశ్నించగా అంతా మౌనం వహించగా ఒక క్రొవొవాతిత
ఇలా చెప్పింది, నా ఆకారము స్టేటస్ ముఖ్యం కాదు గాని నా ప్రవీత్తిని బట్టి
వెలుగునివవాడం నా ధర్మం అని జవాబిచ్చింది. నీవున్నచోటునే జీవించి
పుష్పించాలనేది దేవుని లక్ష్యం.
సాక్ష్యం 350. నీవంటే నాకు ఇష్టం అనే మాట నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే
మాటకు తేడా చెప్పాలంటే మంచి ఉదాహరణ : ఒక పుష్పాన్ని ఇష్టపడితే
దానిని కోసుకుంటావు, ప్రేమిస్తే రోజు దానికి నీరు పోస్తావు. ఈ తేడాను
గ్రహిసేత ప్రేమించుట ఎలాగో గ్రహిస్తావు.
సాక్ష్యం 351. జీవితం చాలా చిన్నది. అందుకే అహంకారము విడనాడి త్వరగా
క్షమిస్తూ నెమ్మదిగా నవ్ముతా, నమ్మకంగా ప్రేమిస్తూ హాయిగా నవువాతా
నవవాడానికి అడడుగా ఉన్నవన్నీ తొలగించుకొని ప్రాంతంగా జీవించు.
సాక్ష్యం 352. దేవుడిచ్చే వాగ్దానాలు గొప్పవి
1) నిన్ను ప్రేమిస్తాను2) నీకు జవాభస్తాను 224
3) నీకు అన్నీ సమకూరుస్తాను 4) నీకు శాంతినిస్తాను
5) నీకు బలానిస్తాను6) నీకు బభ్రతనిస్తాను
7) నీకు ఇవ్మానుయేలు వలై తోడుగా ఉంటను.
సాక్ష్యం 353. విజయ బంధము గమనిసేత మెదడు విజయంపై ఆధారపడకు, నీ
ప్రవర్తన తలంపులపైనే విజయం ఆదారపడి ఉంటుంది. నీ చిరునవువా
వేయి మాటలంతా బలము కలది. దానిని పరిసరాలలో అందరితో పంచు
సాక్ష్యం 354. సరైన మనుష్యులతో సరు�కొనుట ఎట్లనగా సరిగాగ లేని వ్యకుతలతో
వాగావాదానికి దిగుట కన్నా శ్రేష్ఠమైనది. కొందరు నిన్ను అభినందించవచ్చు
లేదా విమర్శంచవచ్చు రెండు పరిస్థితులలో నిన్ను చలింపచేసి
సపందింపచేసేది ఒకటయితే విమర్శ ద్వారా నిన్ను సరిచేసి బాగు చేయగల
సమర్థతనిచ్చి ఆశావాదంగా మార్చగలదు.
సాక్ష్యం 355. దేవునిపై నీ నమ్మకం పెట్టినపుడు అద్భుతాలు సంభవిస్తాయి. నీ
నిట్టుపలను వినే దేవుడు నీ గొడు వింటాడు. నిన్ను అర్థం చేసుకుంటాడు.
నీ నిరీక్షణ దేవుడే, నీ భయాలు, నీ తలంపులు అన్ని పూర్తిగా తెలిసినవాడు
దేవుడే.
సాక్ష్యం 356. అత్యుత్తమ స�ందర్య సాధనాలు
1. పెదవులకు సత్యము, కన్నులకు దయ, చేతులకు దానము, ముఖానికి
చిరునవువా, హృదయానికి ప్రేమ వీటి ద్వారా జీవితానిన అందంగా
ఆనందంగా మలచుకోగలము. జీవిత ధర్మాలు కూడ ఉన్నాయి.
1) ప్రార్థించేముందు విశ్వాసించాలి
2) మాట్లాడే ముందు వినాలి
3) ఖరచు చేసే ముందు సంపాదించాలి.
4) ప్రతిసపందించే ముందు ఆలోచించాలి
5) విమర్శించే ముందు వేచియుండాలి.
6) ఓడిపోయే ముందు ప్రయత్నించాలి
7) మరణించే ముందు జీవించాలి 225
సాక్ష్యం 357. మనిషి అందంగా కనబడాలంటే ఎన్నో రకాల తెరలు తొలగించాలి
గాని మనసు అందంగా కనబడాలంటే అహం, అసాయ అనే అడడు తెరలు
తొలగిసేత చాలు.
357) కీడు చేసి శ్రమ అనుభవించుట కంటే మేలు చేసి శ్రమ
అనుభవించుట మేలు కదా! తప్పు చేసి క్షమాపణ చెప్పడం కంటే అపార్థం
చేసుకున్న వానికి క్షమాపణ చెప్పుట మేలు కద!
సాక్ష్యం 358. వాక్యానుహారము ఎట్టి తృప్తినిస్తుందని వర్షం కురిసి ఎన్నాళోి అయిపోయి ఎండి పోతున్న చెట్లకు నీటివాసన తగిలినట్లు తొలకరివాన ప్రవాహావై దప్పికను తీర్చి సంతృపిత పర్చినట్లు అంతరంగంలో వాక్య శక్తి తృప్తిని ఇస్తుంది.
సాక్ష్యం 359. దేవుని యెదుట పరీక్ష నిరూపించుకునేందుకు ఓరుపతో సహనంతో ఎదురు చూడాలి.
సాక్ష్యం 360. ఎన్నిక లేనివారిని వాడుకోగలడని నిరాకరించబడిన గిద్యోనును ఆహ్వానించి నాయకత్వాన్ని అపపగించలేదా! దేవుడు నమ్మదగినవాడు. ""పవిత్రతోను జా�నముతోను దీర్ఘ శాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను సత్య వాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి యెడలవుల నీతి ఆయుధము కలిగి ఘనత వలనను స్కీర్తి, దషుకర్తి వలనను దేవుని పరిచారకులవై యండి�� అని వ్రాసారు. కొన్ని చోట్ల ఎదరంపులు తిరసాకరాలు మాత్రమే కాదు మరి కొన్ని చోట్ల ఆదరణ, గౌరవాలు కూడ దేవుని సేవలో లభిస్తాయి. వాక్యంతో కడుపునిండిపోతందనే భావన విశ్వాసికి రావాలి.
సాక్ష్యం 361. దావీదు గొరర్రలు కాచుకునే వ్యక్తిగా జీవించగా రాజు అవుతాడని కలలో కూడ }హించుకోలేదు.
సాక్ష్యం 362. రాతు యవ్వనంలో విధవరాలయింది. అత్తతో పొలములో పరిరగ 226 ఏరుతా తన జీవితం ధనికుడైన బోయజుతో వివాహము, క్రీస్తు వంశావ[లో స్థానం ఉంటుందని }హించలేదు.
సాక్ష్యం 363. ప్రతి వ్యక్తి జీవితంలో మలుపు ఉంటుంది. ఏదో ఒకనాడు దైవ వాక్యం చేత పొషించగా ప్రతిభగల వాడిగా తీర్చిద్ది అతని శ్రమలు, ఇరుకులు ఇబ్బందుల గండా మెరుగు పెట్టి ప్రకాశమంతంగా చేయగలడు. కొండ మీద కట్టబడిన పట్టణం వలై మార్చగలడు. దేవుడు తన సమయమంతా తన ప్రణాళ్ళక చొప్పున ఆ కార్యాన్ని తప్పక చేయగలడు. దీప సతంబభముపై పెట్టబడిన వ్యక్తికే కాదు చూచవారికి కూడ ఆశ్చర్యం కలిగిస్తుంది.
సాక్ష్యం 364. ప్రభువును ఎరిగినవాడి కంటై ఎకుకవ బలవంతుడు ఉంటాడా? ప్రభువుపై ఆనుకునే వానికంటే జయవంతుడంటాడా? ప్రభువుతో నేనే జీవము అగువ్యక్తి కంటే �శవార్యవంతుడంటాడా? 365 మారుమనససు పొందిన వ్యక్తి తనకు కలిగిన దానితో సంతృప్తిగా జీవించగలడు. శాంతితో జీవిస్తాడు. సాక్ష్యం కలిగి జీవించాలి. కన్నీటి విజ్ఞాపణలు చేయాలి. సంఘంలో క్రమంగా ఉండి సహవాసం కోరాలి.
సాక్ష్యం 366. రక్షణ అనే పరలోక స�రబభం ఎక్కడైన ఒకే రీతిగా గుభాలిస్తుంది. సేవకు వ్యకుతలను తర్ఫీదు చేయడం చిన్న సంగతి కాదు. సేవ కాలేజిలో మాత్రమే బోధించుట కాదు. జీవించడం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది.
సాక్ష్యం 367. నేను అనేమాట మన ఆత్మీయ జీవితంలో వినబడకూడదు. దేవుని ద్రాక్ష తోటలో ఎందరో నిరివారామంగా పని చేస్తూనే ఉంటారు. వారి ఐక్యత వారి సంసాకరానికి చెందింది. ఎదుటివారిలోని మంచితనాన్ని ్రశ�ష్టతను అంగీకరించడం క్రీస్తు యేసు యొక్క మనససు. దేవుని ్రదాకషతోటలో పని చేసే దేవుని సేవకులను అంగీకరించటం ప్రశంశించటం వెనుక తరాలకు మారగదర్శికత్వాన్ని చూపడం ఇతరుల ఎడల ఎట్టి వైఖరి కలిగి జీవించాలో తెలుపుతుంది. సేవలో ప్రవేశించక ముందు సీవాయ పరీక్ష చేసుకోవడం 227 అవసరం.
సాక్ష్యం 368. రక్రైస్తవునికి ప్రార్థన }పిరి వంటిది అది వ్యక్తిగత జీవిత భౌతిక ఆత్మీయ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి ఆత్మల రక్షణకు ఉజ్జీవమునకు ప్రార్థనయే ఆధారము ప్రపంచంలో ఉజీ�వాలన్ని ప్రార్థన ద్వారా లభించాయి.
సాక్ష్యం 369. ప్రార్థన అనగా దేవునితో సంభాషించుట, దేవుని మాట వినుట చారర్లస్ స్పర్జన్ మాటలలో ""నిజమైన ప్రార్థన అనగా మానవాత్మ, పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని కృపాసనం వద్దకు వెళ్ళడము.
సాక్ష్యం 370. ప్రార్థన అనగా మాటల్లోనా మౌనములోను వ్యక్తమయేయ ఆత్మలోని తృషణ ప్రార్థన నివురుగప్పిన నిపపువలై ఉంటా నిత్యము దహింపచేసేది ప్రార్థన. ప్రార్థన ఒక హృదయ అభిలాష అది భాష్కు అందనిది. గండెలను కదిలించే అజ్ఞాత అగ్ని జావాల ప్రార్థన. ప్రార్థన అనగా దేవునిలో గాడింగా కలిసిపోవుట ఈ బూమలో సాదించగలిగిన అంతిమ మహా విజయము హృదయ మంతటితో, బలవంతటితో ప్రార్థించడము. దేవుని కృపను పొందుటకు ఇతరుల ఆత్మల రక్షణ్రై ప్రార్థించాలి.
సాక్ష్యం 371. నమ్మకసతులు వివరణ ఎ) నమ్మకసతుడైన అబ్రహాము (నెహెమ్యా 9:8) భ) నమ్మకసతుడైన డానియేలు (దానియేలు 6:4) సి) నమ్మకసతుడైన యోహా (సంఖ్య 12:7) డి) నమ్మకసతుడైనదాసుడు (లాకా 19:17) ఇ) నమ్మకసతుడైన హిజకవా( 2దిన 31:20) ఎఫ్) నమ్మకసతుడైన యేస్బు (ఆది 39:6-20) జి) యేసు క్రీస్తులో ఉన్నఆరు నమ్మకసు�లైన వారు (ప్రకటన 17:14) ప్రతి వ్యక్తి నమ్మకసతుడిగా ఉంటున్నారా? 228
సాక్ష్యం 372. నీ జీవితంలో అందరా నీతో సంతోషంగా వెలిగినట్లయినా నీవు
ఎన్నో విషయాలలో అందరితో రాజీ పడ్డావని అర్థం. నీవు అందరితో
సంతోషంగా ఉన్నావంటే ఇతరులు చేసిన పొరపాట్లన్నీ ఉ్రేక్షించావని
అర్థం. అందుకే జీవితంలో నీ నోటిని దేవుని మహిమపరచుట కొరకు
వాడాలి. ఇతరుల జీవితాలను కట్టుటకు ప్రోత్సహించుటకు క్షమాపణ
ఉపయోగించి జీవితం ధన్యం చేసుకోవాలి.
సాక్ష్యం 373. సమయమనేది నది వంటిది ప్రవహించే నీటిని ఒక్కసారి మాత్రమే
తాకగలము. రెండవ సారి తాకలంటే కుదరదు. ఆ ప్రవాహము
దాటిపోతుంది. కాలము జారిపోతే మరల రాదు సమయము సదివానియోగం
చేస్తూ దేవుని పట్ల అంచలంచల భక్తి కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నీ
మాటలు వినడానికి చెవిటివాడు కాదు. చూడకపోవుటకు గ్రుడిడ్వాడు కాదు
ప్రార్థన ఆలకించువాడు తప్పక మన విజ్ఞాపన వింటాడు. ప్రతి సమస్య
నుండి విడిపిస్తాడు.
సాక్ష్యం 374. ఒక జ్ఞాని చెప్పిన మాటలలో నిన్ను నీవు ప్రేమించుకుంటావా?
నీకు నీవు విషం పుచ్చుకుంటావా? కొన్ని విషయాలు గ్రహించగలిగితే
ఇతరులపై పిర్యాదు చేయుట, లోలోపల దు:ఖం చెందుట, ఇతరులతో
పోట్లాడుట అధికంగా చిరాకు పడుట, కలవరంగా ఉండుట, విసుగుదలగా
ఉండుట, కోపం పగ ఉంచుకుంటే రోగం అంటారు. ఆరోగ్యం కానిది
రోగం. 40 సం��లుగా కోపం కేన్సరు కావచ్చు, 40 నెలల కోపం డయాబీటిస్
కావచ్చు. కీళ్ళవాతానికి దారి తీయవచ్చు. 40 వారాల కోపం గ్యాస్ ట్రబుల్,
గొంతునొప్పి రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
సాక్ష్యం 375. ఇగో గర్వం, అతిశయం దేవునికయిష్టం. అది సత్యాన్ని ఎన్నడు
అంగీకరించదు. చల్లని చిరునవువా మృధువైన మాట బ్యాంకులో డబ్బులు
జవు చేపసంత విలువ గలది. దీనిలో లాభాలు దాగి ఉంటాయి.
కోపము కఠినమైన మాటలు రక్రడిట్ కార్డు వంటివి. వాడుకొన్నాక తరువాత
తీరచుకోవచ్చు వడ్డీ చెల్లించి బాధపడవల్సి వస్తుంది. 229
సాక్ష్యం 376. మనము నమ్మిన దేవుడు ఒక ప్రత్యేకవైనవాడు పసపషలిస్టు అని
తెలిసి కోవాలి.
ఎ) యోబును ఓడించి అతనిలో అవిశ్వాసాన్ని కలిగంచాలని సాతాను కోరాడు
గాని దేవుడు యోబులో అంచలంచల విశ్వాసాన్ని రెట్టింపు దీవెనను
విశ్వాసాన్నిచ్చి సంతోష పెటాటరు.
భ) భలాములో ఉన్న బుద్ది హీనతను దేవుడు వాడుకోదలిచాడు గానీ
దేవుడు గాడిదతో మాట్లాడి జ్ఞానోదయం కలిగించాడు.
సి) ఇ్రశాయే�యులలో స్నుగుడు పుట్టించి ఆటంకం కలిగంచి మోషేను
నిరుత్సాహ పరచదలిచాడు గాని దేవుడు అతని చేతి కర్రను దీవించి
సముదాన్ని చీల్చివేసి ఆరిన నేలను నడిచే అద్భుతాన్ని చూపించి నెమ్మది
కలిగించాడు.
భ) యాదా యసకరియోతు క్రీస్తుతో జీవించిననా పసైతాను శోధించగా
క్రీస్తును శ్రతువుల చేతికి అపపగించిననా అతని స్థానము కొలోపగా సౌలును
పౌలుగా మార్చి ఘనంగా వాడుకున్న దేవుడు స్తుతి పాత్రుడు నిరీక్షణ,
విశావాసం, స�దర ప్రేమ, నీతో ఉంటే అద్భుతాలు చేస్తారు.
సాక్ష్యం 377. నిజ జీవితంలో ఫిలాసఫీ ఏదనగా మన మనససు ఎల్లప్పుడు
ఆనందంగా ఉంచుకోవాలి. మంచి విజయాలు సంతోషాన్ని ఇస్తాయో
లేదో గాని సంతోషంగా ఉంచుకొనే మనససు నిశ్చయముగా మనలను
విజయ పథంలోకి నడిపించి విజేతలను చేసి ఆనందములో నింపుతుంది.
సాక్ష్యం 378. మన కన్నులు యేసు వైపు చూచినపుడు మంచి ప్రార్థన హృదయం
నుండి ఉద్బ�వించగా ప్రభు నీ కన్నులు మంచిని చూడాలి ఎవరినైనా క్షమించే
హృదయం కావాలి. చెడును మర్చిపోయే మనససు కావాలి. ఎన్నడు చెరగని
విశావాసం గల ఆత్మ పూరుణలుగా దీవించు ప్రభు అని సదా ప్రార్థన చేయాలి.
సాక్ష్యం 379. నీతి మంతులు పరిస్థితులు ఎ) నీతి మంతులు పోవు మార్గము స్మముగా ఉండును (యోష 26:7) భ) నీతి మంతులు పకషముననున్నాడు (కీర్తనం 14:5) 230 సి) నీతి మంతులకు యోహాోవాయే సంరక్షకుడు (కీర్తనలు 37:17) డి) ధర్మశాస్రతము వారి హాృదయములోనున్నది (కీర్తనలు 37:31) (40:8) ఇ) దుషుటల చేతికి అపపగింపడం (కీర్తనలు 37:33 ...... 20:13) ఎఫ్) నీతి మంతుని విజ్ఞాపన బహు బలము గలదైయుండు (యాకో 5:16) జి) నీతి మంతులు నిత్యము జా�కషపకములో (కీర్తనలు 112:6)
సాక్ష్యం 380. నీతి ఏమ చేయగలరు ? ఎ) నీతి మరణము నుండి రక్షించను(సామెతలు 10:2) భ) నీతి జనములు ఘనత ్రకుకలు కారణము(సామెతలు 14:34) సి) నీతి మార్గము జీవము కలదు(సామెతలు 12:28) ఇ) నీతి వలన సింహాసనము స్థిర పర్చబడును(సామెతలు 16:12) ఎఫ్)నీతి గల పెదవులుజులకు సంతోషకరము(సామెతలు 16:13) జి) నీతిని కృపను అనసరించు వాడు జీవమును ఘనతను పొందును
(సామెతలు 21:21)
సాక్ష్యం 381. నీతి మంతులు పొందు లాభాములు ఎ) నీతి మంతులు బూమ మీద ప్రతి పఘలము పొందుదురు
(సామెతలు 11:31) భ) నీతి మంతుల కోరిక ఉత్తమ వైనది
(సామెతలు 11:23) సి) నీతి మంతుల ఆశ సంతోషము పుట్టించను
(సామెతలు 10:28) డి) నీతి మంతులనంత నము విడిపించబడును
(సామెతలు 11:21) ఇ)నీతి వంతలు ఆపదల నుండి తప్పించుకొందురు.
(సామెతలు 12:13) ఎఫ్) వారు తమ పొరుగు వారికి దారి చూపెరు
(సామెతలు 12:26) 231
సాక్ష్యం 382. క్రీస్తు మన జీవితాలలో యింటికి అధిపతి అని వ్రాసి కొని పెడాతరు కనబడని అధికారి భోజనాలలో కనబడు అతిది గా ప్రతి సంభాషణ వినే అదృశ్య వ్యక్తి అంటాము. సంవత్సరాదివెుదలు అంతయు వరకు గమనించేదేవుడు మన ఆలోచనలను పసి గట్టి గలడు తెలసు గనుక జాగ్రత్తగా జీవించుట అవసరమే అందుకే ఒకరన్నారు బ్రతకు కిటికీలాంటిది. తెరిసేతవెలుగు లేకుంటే చీకటి. ్రశమేసత సుఖం లేదంటే దు:ఖం
సాక్ష్యం 383. మనుష్యులను నమ్మరాదు దేవునినే నమ్మి ఆశ్రయించాలి. దేవుని కొరకే జీవించాలి ప్రపంచం కొరకు కాదు. ప్రతి విషయంలో దేవుడే ప్రాధాన్యత నివ్వాలి చాల సార్లు కొందరు చాలా కించ పరుస్తు నిన్ను హేళన చేస్తారు, ఆ సమయాల్లో అతిశయించువారి కంటే అదిక్యతలోనున్నగుర్తించుకో.
సాక్ష్యం 384. ముదిమ వచ్చువరకు ఎతతుకొంటనని వాగ్దానం చేసిన దేవునిని మరువ రాదు. నీతిమంతులుతమాల వృకషలు వలై వెువవాదేస్తారు, చిగురించ గల ఆశాభావంతో జీవించాలి 50 సంవత్సరాలవయససు లో అందరూ కోరుకుంటారు. పనిలో ఉండిసంపాదించగలరు. స్రీతలయితే భడడ్ల భడడ్న్ని పెంచగలరు కద! 60 సంవత్సరాలలో పిల్లల పిల్లల బాధ్యతలు తప్పవు 70 సం�� తర్వాత ఎవర్కీ అవసరముందడు. 80 సంవత్సరాలలో చాల నీర్సమవుతారు. యితరులపె ఆద్ధారపడతారు మనపై మన మే శ్రద్ధ కలిగ యితరుల పై ఆధారపడక దేవుని పై పూర్తిగా ఆధార పడుటకు సిద్ధపడాలి.
సాక్ష్యం 385. క్రీస్తు పలికిన పలుకులన్నీ బంగారు మాటలే. లోకానికి ఉప్పు వెలుగుగా ఉండాలన్నారు. నేను మంచి ే్నేహితుడును నేను ప్రాణం పెడాతను. మీకోసమన్నారు ఆ స్నేహం ఒక మీ దిర బంధం ఎవరిలో పంచుకో లేనిది పంచుకోగలము మంచి కోరవాడు మేలు కోరువాడు క్రీస్తును నవ్ముకో
సాక్ష్యం 386. కొన్ని సార్లు యితరులకు కనబడే రీతిగా దీనం చేసి భక్తుడు అని 232 పించుకోవాలని లకషలువిరాళ్ లవ్యదచ్చుగాని, ఒక పేద వారు ఆకలితో ఉ ంటే అన్నము పెట్ట గలిగతే దేవుని కున్న దయ ఉన్న వ్యక్తి అని మర్చిపోతారు పేలను ప్రేమించువాడు దేవునికి అప్పుయిచ్చువాడు.
సాక్ష్యం 387. ప్రతి పనికి విలువైన అర్ధం పుంటుంది అర్ధవంతంగా ఆలోచించి జీవించాలి బాల్యంలో అన్నీ భరించిన శికషలకు సరియైన అర్ధం వృధా�ప్యం లోనే అర్ధం కాగలవు ఎ) మోకాళ్ళ మీద కుర్చోివలంటే - దినము నేరుపటకే భ) నోటిమీద వేలు వేలుస్తారు ఎందుకంటే చెడుమాట్లాడటారు. నీ గార్చి నీ గొప్పలు చెప్పుకోరాదు. సి)గంజీలు తీసి చెవులు పట్లుకోమంటే శ్రద్ధగా చెవిలో వినాలని అర్ధం డి) బైంచీ ఎకిక నిలబడు అంటే అందరి కంటే ఎత్తు ఎదగలనియే ఇ) చేతు రు రెండు పైరకతీత అంటే నీ లక్ష్యం ఉన్నతంగా ఉండాలనియే ఎఫ్) గోడవైపు చూస్తూ నిలబడవుంటే, స్వపరీక్ష చేసు కొని సరిచేసికోవాలి.
సాక్ష్యం 388. ఎంత ప్రాంతంగా ఉంటే మన పని అంత ఉతతముగా వుంటుంది ఎవరి మనససు దేవుని పై ఆనుకొని వుంటుందో వారిని పూరణ శాంతి గల వానిగా చేస్తాడు. జీవితంలో ఎవరికి వారు కృషిచేసి సాదించేది కొన్ని అంశాలంటాయి జీవితము ఎవరికీ అందంగా చెక్ని శిలపంకాదు. మనమే మలుచుకోవాలి .
సాక్ష్యం 389. నిరీకషణకొక పేరుంది
సంతోషానికి పేరుంది
ప్రేమకు పేరుంది
ఆ పేరున్న లక్షణాలు గలవాడు ఒక్కడే
ఆయనే ప్రభువైన క్రీస్తు ఆమీన్
ఆదరణ కరత ఆశ్చర్యకరుడు ఆలోచన కరత బలవంతుైనన ప్రభువు నితయడగు తండ్రి సమాధాన కరత ఆయనే మన రక్షకుడు
సాక్ష్యం 390. ఎవరైనా పందిపురంశంలో పరునెతతగలరు. సమస్యల భారంలో 233 శోధనలు సహిస్తు విమర్శలను పందెం అదికవిస్తూ జీవించే జీవితం ఉ తతమవైనది. మాములుగా పరిరగర్తితే అది పందెం అయితే క్రీస్తులో పరురగరితతె అడిగ్రేస్ కృప
సాక్ష్యం 391. క్రీస్తు బోధలు సారంశం ప్రేమ కలిగ ఉండాలి. అసాయు, పగ ఉ ంచుకోరాదు. పాము కోరల్లో విషం కన్న మనిషి చూపుల్లో అసాయ ప్రమాదకరం ఎన్ని అవకాశాలు జారిపోయినా మరో క్రొత్త అవకాశాలు ంటాయి. దాని ప్రీతి రపు. వినియోగించుకోవాలి.
సాక్ష్యం 392. సమయం, ఆరోగ్యం, బంధం పై ఏదిర వ్రాసి వుండదిగని అవి కోలోపయినప్పుడు దానివిలువ తెలిసికోగలము. మన ధనము, సమయంను సదివానియోనం చేసికోవాలి.
సాక్ష్యం 393. అందరిలో మంచిని చూడటం అందరినీ ్ర్రేమచడు అందరికీ చేయాతనీయడం అందరిని మన వార అని భావించడు నీ బలహీనత అని తలసేత అందరికంటే నీవే బలవంతడము.నీవు బలవంతుడవు కవ్ము క్రీస్తు అన్నారు.
సాక్ష్యం 394. కోపపడుటగ, పాపము చేయకుండి కోపం మనలో నిలిచిపోరాదు అర్ధం లేని ఆమేశం ఈరోజు బాగంటుంది. రపు నిన్ను ఒంటిరిని చేస్తాయి ప్రతి క్రొత్త సంవత్సరంలో మంచిగా ప్రార్థించి ఆరంభించాలి. మరి ఎకుకవ శాంతి, ఎకుకవ సంతోషము ఎకుకవ చిరునవులు, ఎకుకవ ప్రేమ అందరితో పంచాలి.
సాక్ష్యం 395. ఒక్క పాట ఒక సందరా��న్ని ఆహ్లాదపరచ గలదు ఒక్క ఆలోచన ప్రపంచాన్ని మార్చగలదు.
ఒక్క అడుగు ఒక ప్రయాణాన్ని ప్రారంబభంచ గలదు. ఒక ప్రార్ధన అసాద్యాలను సుసాధ్యం చేయగలదు. మన దేవుడు అత్యంత అదికుడు, అందుకే ప్రతి చిన్న విషయాన్ని గుర్తించి జాగ్రత్త వహించ గలడు. మనకు నెమ్మది ప్రసాదించగలడు.
సాక్ష్యం 396. మనిషి బూమపై తన ధనాన్ని లైకికస్తూ ఉంటాడు. నిన్నటికి ఈ రోజుకు 234 నా ధనవెంతపెరిగిందోననే ఆలో చనలోనె ఉంటాడు. అయితే దేవుడుపై నుండి నవువాతూ మనిషి ఆయషు లైకికస్తూ వుంటాడు. నిన్నటికి ఈ రోజులకు ఆయషుఒక రోజు తరిగి పోయినది గనుక మనదినము లైకికంచుట నేరచుకొని ఉపయోగకరంగా జీవిస్తూ దేవునిని సదా మహిమ పర్చాలి.
సాక్ష్యం 397. మారిటన్ లాయిడ్ జోన్సోగారి అభిప్రాయంలో, సంఘాలను నింపడానికి ప్రసంశిచడము వేరు, హృదయాల్లో క్రీస్తును నింపడానికి ప్రయతి�ంచడం వేరు ఈ రెండు ఒకటి కాదు. కోత విస్తారమే, గాని పనివారు కొందిమందియే. ఆత్మల భారం తో ఆత్మ జాలరిగా కన్నిటిలో వితతువారంత సంతోష్ ముతో పంట కోస్తారని ప్రభువు తెల్పారు.
398.ప్రతి క్రొత్త నెల, క్రొత్త ఆశయాలు క్రొత్త దైర్యము, క్రొత్త బలము, క్రొత్త నిబ్బరము, క్రొతతఓరచు, క్రొత్తగా అంతరంగంలో శాంతి, నెమ్మది కలిగ జీవించగలిగతే క్రొత్త నిరీక్షణ క్రొత్త ప్రేమ, క్రొత్త వుత్సహాంలో మన హృదయాలు నిండి పోతాయి.
399.రాత్రంతా సారయడు ఒపిగగ కనిపెటాటడు. కాబట్టి రోజంతా ప్రకాశిస్తాడు. అట్లే చంద్దుడురోజంతా ఓరుపతో వుంటాడు రాత్రవవాగనే నిండుగా ప్రకాశిస్తుంది. ప్రతి ఒక్కరము ఓరచుకోజీవించాలి.ప్రతివారికి తగిన స్మము లభిస్తుంది. దీన మనససు లోకని పెడేత తగిన సమయంలో హెాచ్చించేదేవుడు మనకు సహాయకుడని నవ్మాలి
400.నీకు నొప్పి కలిగందని బాధను గుర్తించినచో జీవించియున్నాట్లే, సమస్యవుండని తలసేత నీవు శక్తి వంతడదే సాదించగలవని తెలసతుంది. ప్రార్ధన ద్వారా నీవు ఒంటరివి కాపు దేవునిలో సహవాసిగా దిన్నవనే నిబ్లరం కలిగంసతుంది. 235 236 237