Chapter 4 of 14

సాక్ష్యాలు 10–13

సాక్ష్యం 10. క్రీస్తు రక్షకుడని అనుభవం పొంది

నిజమైన ఆనందం క్రీస్తులో ఉందని నమ్మి

సాక్ష్యమిస్తున్నాను.

శ్రీనివాస్ కరర్ర, విశాఖపట్నం ""నేనే మార్గమును, సత్యమును జీవమునై యున్నాను

యోహాను 14:6 పరిచయం: ప్రభువు దివ్య పాదాలకు నమసకరించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యమును మీకు అందిస్తున్నాను. యెరూషలేము ప్రార్థనోత్సవాల సమయంలో 9 నవంబరు 2019నాడు నేను చెప్పిన సాక్ష్యము యాటయబ్ ద్వారా మీకందించడానికి సేకరించబడింది. నేను అనయల కుటుంబంలో జన్మించాను. నా పేరు శ్రీనివాస్ రావు కరర్ర. మానాన్న విశాఖ పట్నంలో ఒక గ్రామానికి మునసబుగా ఉండేవాడు. మా అమ్మ నాన్నల 7 మంది సంతానంలో మధ్యవాడిగా పుటాటను. అందరూ శ్రద్ధగా చదువుకునేవారు. నాకు విద్య పట్ల ఆసక్తి లేదు. రగదెల దగ్గరండేవాడిని. రక్రైస్తవులతో గాని క్రీస్తుతో నాకు పరిచయం లేదు గాని మా ఇంటి పక్కన అద్దెకు ఉన్న కుటుంబం ద్వారా క్రీస్తు ప్రేమను తెలసుకున్నాను. చిన్న ఇంటిలో రాజుల కులం నుండి క్రీస్తును నమ్మిన వారితో నాకు పరిచయముండేది. నాకు చదువు సరిగా లేదని సమీపంలో ఉ న్న అన్నామపురం ఆశ్రమంలో కాకినాడలో చేరి 6 నెలలు ఉన్నాను. సాకలుకు వెళ్ళుట వ్యవసాయం చేయుట కొనసాగించాను. ఆ తరువాత రాజమండ్రి దగ్గర నల్లయు ేపటకు పంపారు. సత్యాన్వేషన్ ఆర్మి సాకలుకు పంపాక రాజమండ్రిలో 1981 వరకు లాథరన్ హైస్కూల్లో రక్రైస్తవ సంస్థలో 10వ తరగతి వరకు కొనసాగించాను. క్రీస్తుతో పరిచయం పాస్టు గారు చేసే సేవలో సహకరించేవాడిని. క్రీస్తును గార్చిన జ్ఞాపకాలు నా హృదయంలో నిలిచి ఉండేవి. నేను చదివిన చదువుకు తగినట్లుగా మల్క ఫ్యాకటరిలో పని 58 చేసాను. ఆ తరువాత సీటలు ప్లాంటులో చేరి స్థిరపడాను. క్రమంగా నేను నమ్మిన క్రీస్తు జా�పకాలన్ని మర్చి పోయాను. యేసును నవ్ముదామని గతంలో మా తల్లిదండ్రులతో చెప్పగా చూడు బాబు గాజువాక చేరాలంటే చాలా మారాగలుంటాయి. క్రీస్తు ద్వారానే మోక్షం ఉంటుంది. నా మనససుకు నాన్న మాట మంచిదని క్రీస్తు కూడ ఒక దేవుడని నమ్మాను. యేసు రక్తమే జయం అనే మాట }త పదంగా నా నోటిలో ఉండేది. సిలువ రక్తమే జై అనుకునేవాడిని. 1987 నాటికి నాకు మానెపల్లిలో ఒక స్రీత వివాహం జరిగింది. వెంటనే ఒక బాబు కలిగాడు. మా ఇంట్లో గొఱ్ఱెల కాపరిగా ఉన్న క్రీస్తు పటం ఉండేది. మాకు సమీప గ్రామం నుండి ఒక క్రీస్తు విశ్వాసి వచ్చి సువార్త బోధించేది. మా ఇంటికి వచ్చి క్రీస్తు గురించి వివరించేది. నా భార్యతో స్నేహము పెంచుకున్నది. నా భార్య ఆమెకు సహాయ పేది. ఒక రోజు నా పాత స్నేహితుడు కనిపించాడు అతడు చెటుట మీదనుండి కింద పడినపుడు కాళ్ళు విరిగాయి. ఎవరో క్రీస్తును నమ్మిన దైవజనులకు చెప్పగా ఆయన వచ్చి యేసు నామంలో నానె వ్రాసి బోధ చేసి ప్రార్థించారు. నా స్నేహితునికి అద్భుతంగా స్వస్థత లభించింది. క్రీస్తును నమ్మి సేవ ఆరంభించాడు. నేను గతంలో పాస్టు గారి వద్ద సేవలో 7 సంవత్సరాలుగా సహకరించి ప్రార్థనలో పాలుగని తెలికగా మర్చిపోయాను గాని చదువుకొని నా స్నేహితుడు క్రీస్తును ప్రేమిస్తూ సేవ చేస్తున్నాడు కద అని తలంచాను. నిజమైన జ్ఞానం కావాలంటే అది బైబిలు గ్రంథం నుండి వస్తుంది. నా భార్య అవ్మాజి చాలా యోగ్యరాలు. ఆడవాళ్ళ పెతతనాలు మంచిది కాదని కొందరంటారు. భార్య జ్ఞానం గల స్రీతగా ఇల్లు కట్టుకోగలదు.

జ్ఞానంగా ఇల్లు కొన్న నా భార్య క్రీస్తును నవ్ముకొన్నది. మా తల్లి ఏడుగురి జీవితాలను సరిచేసింది. నా భార్యతో నా తల్లి దగ్గర నేరచుకోమని చెప్పేదాన్ని. నా భార్య తెలివి వివేకంపై నమ్మకముండేది. మా తల్లి 1983లో చనిపోయింది. అమ్మ మనససు గల భార్య అదే గ్రామంలో దొరికింది. దేవుని నమ్మినవారు. సేవ చేసేవారు క్రీస్తు శిష్యులను ఆదర్శంగా తీసుకుంటే వారు క్రీస్తురకై ప్రాణాలు వదిలేసేంతగా ప్రేమించారు. నేను కూడ క్రీస్తును నమ్మి రక్షణ పొంది క్రీస్తును వెంబడిస్తూ క్రీస్తును నమ్మిన ప్రేమతో ఇతరుల 59 అవసరాల్లో దానం చేయుటకు ఇష్టపేవాడిని. చర్చి నిర్మాణానికి లక్ష రూపాయలు సహాయపడే కృపను ఇచ్చారు. క్రీస్తును నమ్మినవారు క్రీస్తు ప్రేమను చూపాలి. నేను క్రీస్తును వెంబడించుటను బట్టి మంచి కోడళ్ళు వచ్చారు. క్రీస్తు శాంతిని ఇస్తాడు బాధలు తప్పవు. బైబిలు మనకు అన్ని సమస్యలకు పరిషాకరం ఇస్తుంది. క్రీస్తును రక్షకునిగా సీవాకరించి జీవించాలని నా ప్రార్థన. ఆమెన్. 60

Photograph from page 61 of Testimonies 2019, Volume 2
పేజీ 61

సాక్ష్యం 11. నా జీవితంలో ఆచారాన్ని పాటించినా

క్రీస్తుతో సన్నిహితంగా జీవించుటకు సాక్షిగా

నిలిపారు.

గీతా ప్రసాద్, అమెరికా ""మీరు దేవుని సంపూరణతయందు పూరుణలగునట్లుగా, ప్రేమయందు వేరు పారి స్థిరపడి, సమసత పరిశుదు�లతో కూడ దాని వెడలుప పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మంచిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలైననియు ప్రార్థించుచున్నాను.��

యోహాను 14:6 పరిచయం: ప్రభువు నామమునకే మహిమ కలుగును గాక, నా జీవిత సాక్ష్యము పెనుయేలు ప్రార్థనా సహవాసంలో పంచుకొనుటకు అనుకూలపరచిన ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాను. పెనుయేలు సహవాసంలో విశ్వాసులకు చదువరులకు నా శుభకాంక్షలు. నా బాల్యం విలువైన ఆదర్శాలు గల తల్లిదండ్రుల పెంపకంలో ఆహ్లాదంగా గడిచింది. హైదరాబాద్లో రక.జి. నుండి పి.జి. వరకు డాకటరటు రీపసర్చి చదువు వరకు దివ్యంగా ఆనందంగా గడిచింది. తల్లిదండ్రుల అతి శ్రద్ధ వల్ల సరైన నడిపింపుతో నేను డాక్టు కావాలని ఆశించిన తల్లిదండ్రులకు మెడికల్ డాకటర్ కాలేకపోయినా డాకటరరట్ పొందిన ధన్యతనిచ్చి దీవించారు.

బాధ దు:ఖము లేమ శ్రమ లేకుండా ప్రాంతంగా నా విద్యాభ్యాసం ముగించాను. ఆధ్యాత్మికంగా నా తల్లిదండ్రులు క్రమమైన కుటుంబ ప్రార్థనానుభవాలు మంచి అలవాట్లు, సండేసాకలు క్రమంలో బైబిలు పఠనం, ప్రార్థనలో పెంచారు. మంచి స్నేహితులుండేవారు. నేను యం.యస్సి చదువురకై తిరప్తి వెళ్ళాను అది హాందువులు ఆరాధించే ప్రముఖ పుణ్య కేషత్రం భక్తులు వసతువులు, ఆహారము వారి దేవునికి భక్తితో అర్పిస్తారు కద! రక్రైస్తవులవైతే 61 ప్రార్థనలు చేస్తాము అని తలంచేదానను. కరాణటకలో లైక్చిరరుగా ఉద్యోగము చేయు కృపనిచ్చారు. వివాహం, క్రీస్తుతో సన్నిహిత సంబంధం:

Photograph from page 62 of Testimonies 2019, Volume 2
పేజీ 62
Photograph from page 62 of Testimonies 2019, Volume 2
పేజీ 62

నా తల్లిదండ్రులు నా వివాహము మంచి రక్రైస్తవ కుటుంబంలో మంచి వ్యక్తితో చేయాలని తలంచి కోటా ప్రసాద్ గారితో వివాహం జరిపించారు. ఆయన బాల్యంలో వారి తండ్రి మరణించగా వారి బాబాయి అహరోను గారు అన్న కుటుంబ భారాన్ని భరించి వివాహాలు ఆస్తి వ్యవహారాలు చూచేవారు నా భర్తకు ఇద్దరు అన్నలు ఒక అక్క ఉన్నారు. నా భర్త పఫిషరిస్లో ఉద్యోగం చేసేవారు. వారంతా ఆదర్శవంతమైన జీవితం గడిపినవారు.

నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి వివాహ

జీవితంలో ఉత్తమ హెచ్చరికలు చేసినవారు. నా

ఆడపడచు హెాలైన్గారు. ఆమె నాతో వ్యక్తి గతంగా

మాట్లాడిన తీరు అభినందనీయం. ఆమె చెప్పిన

హెచ్చరికలు ఉపదేశాలు క్లుప్తంగా వివరిస్తున్నాను.

అవ్మా గీత దేవుడు స్రీతకొ గొప్ప ఔన్నత్యము విలువైన

బాధ్యతలు, మంచి స్థానముచ్చారు. గృహ నిర్వహణ భర్త బాధ్యతలన్ని సాటియైన సహకారిగా పంచుకొనుట పిల్లలను పెంచు బాధ్యతనిచ్చాడు. పుట్టింటికి వెుట్టింటికి గౌరవాన్ని మంచి పేరు తెచ్చే రీతిగా జీవించాలి. వినయంతో తగిగంపుతో అణకువతో ఉండాలి. అని చెప్పిన తీరు నా ఆత్మీయ నేత్రాలను తెరిచే ధన్యతనిచ్చింది. ఆమె చాలా ప్రార్థనాపరురాలు డాక్టు భార్య అయినా గర్వం లేకుండా నా భర్తను పసిపాపవలై శ్రద్ధగా కనిపెట్టి బాధ్యత వహించిన గొప్ప స్రీత. ఇంటి ఆడది దికుక గనుక ఆమె పుట్టింటి వారిని ప్రేమతో కనిపెట్టి చూచిన అనుభవం గలది. భర్త భడడ్లను శ్రద్ధగా చూచింది. విద్యావంతు*్న చేసింది. అనారోగ్యం వల్ల అకాల మరణం వల్ల అందరము ఆమె ప్రేమకు దారమయయాము. ఆమె జ్ఞాపకాలు మగిలాయి. హెలైన్ గారు చెప్పిన అమాల్య హెచ్చరిక మోకరించి ప్రార్థన 62 చేయాలని చెప్పేవారు. నాలో ఆలోచన కలిగించింది. దేవునితో అతి సన్నిహిత వ్యక్తిగత సంబంధం చాలా ్రశ�షటవైన అనుభవం అని తెలిపింది. వాస్తవంగా క్రీస్తుతో ప్రపమానుబంధం లేదు. ద్రాక్షవల్లి తీగవలై అంటు కట్టబడిన అనుబంధము లేదని నేను ఒప్పుకున్నాను. వివాహం తరువాత జీవితంలో బాధ్యతలు, త్యాగాలు, పరసపర ఒడంబడికలు ఒకరినొకరు సహాకరించుట, క్షమించుట, చివరకు లోబడి జీవించుట నేరచుకోగలిగాను. ప్రభువుతో సన్నిహిత సంబంధం అలవరచుకొనగా నా కుటుంబం జీవితంలో జ్ఞానం ఇద్దరు భడడ్లకు తల్లి దండ్రులవై బాధ్యతలు పంచుకొని ఉత్తమ విద్యనందించి ఒకరు ఇంజనీరుగా మరొకరు సి.యం.సి డాకటరుగా చదివించాము. వారికి తగిన భార్యలను మంచి కుటుంబం నుండి ఎన్నుకొని ఘనమైన వివాహాలు చేయగలాగము. నేడు కుటుంబాలతో అమెరికాలో స్థిరపడ్డాము. దేవుని దీవెన మాకుంది. నా ఉద్యోగము ప్రగతి సాధించిన మెట్లు :

నేను ఈనాడు అమెరికాలో మంచి రక్రైస్తవ సంస్థలో పని చేస్తూ పేరున్న సాకలులో బైస్ట టీచరు అవార్డు ప్రభువు నాకిప్పించి గురితంపునిచ్చారు. నా వల్ల ఇండియన్ గుర్తించారు. నావల్ల ఇండియన్ టీచర్లు అమెరికా వచ్చువారు డానియల్ ప్రభాకర్ గారి వంటి టీచర్లు సాపర్తిని పొందునట్లు సాకష్యమచ్చిన రీతిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నాకీ ఘనత ఆధిక్యత ఒక్కసారిగా రాలేదు. అపజయాలు మెట్లు తాకాను కాని ప్రభువు నా కొరకు గొప్ప సాక్ష్యము దాచి ఉన్నత స్థితినిచ్చిన రీతి ఆశ్చర్యకరము.

ఎక్కడ నన్ను పెళ్ళగించి విరుగగొట్టి నాటగలదో ఆయన చేతికి నా సంపూరణ జీవితాన్ని సమర్పించాను. మొదటగా జూనియర్ కాలేజిలో పని చేశాను. ఆ తరువాత సాటన్లీ జూనియర్ కాలేజిలో ఇంటరావా కొరకు వెళ్ళాను. బోటని లైక్చిరరుగా మంచి కాలేజిలో పని చేయుటకు ఆశించాను. ఆ కాలేజిలో ఇంటరయా బాగా చేసాను గాని వారు ముందుగా నిరణయించుకున్న వ్యక్తికి ఆ ఉద్యోగం నిర్ధారణ చేసారని విని చాలా బాధపడాను. నన్ను ఎందుకు నిరాకరించారని ఆలోచించి 1981లో వెంగళ్రావు కాలేజిలో డెవెాన్రేసటషన్ చేయమని ఒక లైస్సన్ ఇచ్చారు. బాగా చేసాను కాలేజిలో 14 సం��లు 63 ఉద్యోగం చేసాను. మంచి పేరు సుగంధ తైలము కంటై విలువైనది. దేవుడు నాకు ఆ ప్రాంతంలో అనుగ్రహించగా డాక్టు గీతా మేడం ఎతైతన నిచ్చెన ఎకాకరని అభినందించేవారు. సమర్థవంతంగా క్రమశిక్షణ పాటిస్తూ విద్యార్థులకు జీవితం గురించి, సబ్జెక్టు గురించి బోధిస్తూ నా శైలిలో ప్రతిభావంతంగా సతప�లితాలను చూపిస్తూ టీచరుగా రాణించే ధన్యత ప్రభువిచ్చారు. పసైకాలజి, బయాలజి సరై�కుటలను బోదించేదానిని. వందల కొద్ది టీచర్లకు తరీప�దునిచ్చు అవకాశం కలిగంది. నేడు 25 మందికి పైగా అమెరికాలో ఉద్యోగం చేస్తూ నన్ను గురతుంచుకొని నా పాఠాలు మరపురానివని ప్రశంశించు భాగ్యం ప్రభువు నాకందించారు. నా భర్త ప్రసాద్ గారికి దేవుడిచ్చిన ప్రత్యేక తలాంతులు చర్చి నిరా�ణాలు: నా భర్తగారైన ప్రసాద్ గారు బాల్యంలో తండ్రిని కొలోపయి చిన్నవాడిగా ఉన్నపుడు అక్క హెలైన్ అమ్మ ప్రేమతో చూస్తూ భక్తితో భక్తి భావాలు నింపుకున్నపుడు ఆ కుటంబం }రు గానుగపాడు వుదిరకు సమీపంగా ఉంది. ఆ ప్రాంతాలకు మషనరీలు వచ్చేవారంటా వారి నిసావార్థ సేవ భక్తితో పల్లెటారి ప్రజలను ప్రేమించి సువార్త ప్రకటించే రీతి ప్రసాద్ గారి హృదయంలో చెరగని ముద్గా నిలిచిపోయింది.

ఆ ప్రాంతాలలో పకాక బిల్డింగు ఉన్న చర్చి కనబడేది కాదు. పూరి గుడిపసలలో ఆరాధన జరుపుకొనుట చాలా బాధించగా తిరువూరు నాజివీడు మధ్య ప్రాంతంలో గల గ్రామాలకు స్థానికంగా నిలిచి ప్రసంగించే పాస్టర్లు లేరు. నా భర్త మనసులో కొంత కాలము గడచిన తరువాత మా వివాహమయిన తరువాత పాస్ట్లకు ఇల్లు కట్టి నివాసయోగ్యవైన వస్తులనందించినచో ఆ ్రగామ ప్రజలు ఆత్మీయంగా స్థిరపడి సువార్త విని రక్షణ పొంది పరలోక వార్సులకాగలరు. ఇంటింటికి పాస్టర్లు వెళ్ళి వారి యోగ కేషమాలు విచారించి ఆత్మీయంగా బలపర్చివచ్చు. నన్ను ప్రత్యేక భారం కలిగిన నా భర్త ధైర్యం చేసి తన ఆశయాన్ని ఆచరణలోనికి త్వరలోనే తేగలిగాను. నాకే చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఇది సాధ్యమా?

మా ఇద్దరి సంపాదనలో ప్రభువు సేవ్రై ముందడుగు వేసాము. నా తల్లిదండ్రుల పెంపకము భర్తను గౌరవించాలి. విధేయత చూపాలి అతని 64 ఆశయాలకు చేయుతనియయాలనే ప్రభోధము నాలో స్థిరంగా నిలిచినందున నా భర్త ఆలోచనలకు సమ్మతించి చేయాతనిచ్చాను. నా భర్త నాకున్న నగలు అమ్మ చర్చి నిర్మాణం చేయించాలని చెప్పగా నేను కాదనలేకపోయాను. ఆయన పనులకు ఏకీభవించాను. వెుట్టినింటిని గౌరవించాలన్న హెలైన్ గారి మాటలు మాతల్లిదండ్రుల మాటలు హెచ్చరికలు నన్ను ఆదర్శాలను అవలంభంచి దేవునిని ఎరుగువారు బలము కలిగ గొప్పకార్యాలు చేయగలరన్న వాగ్దానము నా భర్తపట్ల నా పట్ల నెరవేరుటకు కొంత శ్రమ వెల చెల్లించాము. దేవుడే సంతోషంతో ఇచ్చువారిని దీవిస్తాడు కద. బైబిలులో నోవహు ద్వారా మరలా సృష్టి ఆరంభవుయింది. ఆ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించాడు దేవుని కృప మాపై ఉంది గనుక విశ్వాసముతో సాగిపోతున్నాము. అమెరికాలో నేడు నెనొక పెద్ద సాకలు 102 ఎకరాల స్థలంలో గల రక్రైస్తవ సంస్థలో ఉద్యోగినిగా ఉన్నాను. నాకు బయాలజీతో పాటు బైబిలు పాటాలు నేరుప బాధ్యతనిచ్చారు. ప్రభువు చిత్తంలో ఎంతో కాలంగా సుపరిచితమైన డాక్టు పెర్సిస్ గారు నిర్వాహించే పెనుయేలు ప్రార్థనా పసల్ చేరాలని ఆశించేదాన్ని. ప్రతి పనికి సమయం కలదు అన్నట్లు పెనుయేలు 3వ వారి�కోత్సవ సరభలు మాడు రోజులు ఘనంగా నిర్వాహించబడ్డాయి. నేను నా భర్త కలిసి ఆ సదసులో పాలుగన్నాము. ఉజ్జీవంతో కూడిన గొప్ప సాక్ష్యాలు, సందేశాల వల్ల ఆత్మీయంగా మేలు పొందాము. సహా విశ్వాసుల సహాచర్యలతో పరమానందబభరితుల మయయాము. నాటి రోజు ఉదయం 5:30 నుండి 8 వరకు 365 రోజులు వాక్య బోధ ఆరాధన విజ్ఞాపన, ప్రార్థనలలో నేను పాలుగని గొప్ప ఆధ్యాత్మిక మేలు పొందుచున్నాను. అదే సందేశాన్ని నా విద్యార్థులకు బోధించే ధన్యత ఎంత గొప్పదో అర్థమయింది. ""మనిసికి మరణం ఉంది కాని సాక్ష్యానికి మరణం లేదు��. ఎన్నో తరాలకు విశావాస్ వీర వనితలుగా నిలుస్తాము. మెట్టు మెట్టు ఆద్యాత్మికంగా ఎకుకచూ వెలుగు పంచాలి. అందరం వాక్యం ద్వారా దేవుని మాట వినడం, ప్రార్థన ద్వారా మనం మాట్లాడుతా ఎల్లపుడు ఆనందిస్తూ విశావాస యాత కొనసాగిద్దాము. పలు భయాలను సాతాను క్రియలను ప్రార్థన ద్వారా అణగ్రదొకుకదాం. ప్రభువు దీవెన అందరికి కలుగును గాక. ఆమెన్ 65

Photograph from page 66 of Testimonies 2019, Volume 2
పేజీ 66

సాక్ష్యం 12. నా రక్షకుడు క్రీస్తు నన్ను వెదకి రక్షించి

నా కుటుంబంతో ఆయనను సేవించే

ధన్యత నిచ్చారు.

డాక్టు రామయ్య, అమెరికా ""అతడు నాకు వెు�పెటటగా నేనతనికి తోడైయండెదను. అతని విడిపించి గొప్ప చెపసదను��యోహాను 91:15 పరిచయం: ప్రభువు నామమునకే మహిమ కలుగును గాక, నాసాక్ష్యం చదువరులకు ఆశీర్వాదకరంగా ఉండును గాక. నా గ్రామము తాడేపల్లి గుంటూరు జిల్లా. నా పేరు రామయ్య డాకటరుగా పని చేస్తూ సేవలో ఉన్నాను. �రంగబాదులో స్థిరపడాను. విగ్రహారాదికుల కుటుంబంలో జన్మించాను. చ�దరిగా ఉన్న మా అత్త క్రీస్తు సువార్తను నమ్మి రక్షణ పొంది తన స్వకీయుల నిమిత్తము ప్రార్థించేది. ఆమె ప్రభావం మా కుటుంబమును తాకింది. రోజు దైవ కీర్తనలు పాడి మాతో కూడ ప్రార్థపనలు చేయించేది. ఆమె మాటలు శ్రద్ధగా వినేవారము. చిలకలారి పేటలో జాన్ డేవిడ్ గారు స్థాపించిన పేరున్న ఎ.యం.జి సంస్థలో నా విద్యాభ్యాసాన్ని సాగించాను. 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉదయం సాయంత్రం ప్రార్థనతో ఆరంభించుట, ముగించుట జరికగది. భోజనాల దగ్గర కూడ క్రమంగా ప్రార్థించేవారము. విద్య పెరికగ కొలది విచ్చలవిడి జీవితం ఆరంభవుయింది. ఆయుర్వేద డాకటరుగా చదువు పూర్తి చేసి �రంగబాదులో ప్రైవేటు ప్రాక్టిసు క్లినిక్ ఆరంభించాము చాలా చక్కగా అభివృద్ధి అయింది. కోరిన డబ్బులు అందసాగాయి డబ్బుల వల్ల స్నేహితులు ఎకుకవయయారు.

ఎంత జా�నమున్న ధనమున్ననా విశావాస జీవితం లేనిచో ప్రతి వ్యక్తిలో నిరాశ అశాంతి తప్పదు. సంతోషం కరువైంది. యకత వయసులో వివాహం జరిగింది. మా మేనత్త అవిరామంగా చేసిన ప్రార్థనల పఘలితంగా విజ్ఞాపన 66 ప్రార్థన అనుభవంలో అవెకు సుపరిచితులైన దైవజనుని అ్రడాస్ ఇచ్చి నా జీవితంలో మేలు జరుగుతుందని అభయమిచ్చింది. నాన్నకు విశావాసం ఉన్నందన చర్చికి వెళ్ళమని ప్రోత్సహించాడు. కాని క్రీస్తు పట్ల నమ్మకం లేదు. మేనత్త, నాన్న బలవంతంగా పంపగా వచ్చాను. సాతాను ముసుగులో జీవించాను. మంచి భడడ్లనిచ్చి దేవుడు మమ్ములను దీవించాడు. బ్రదరన్ మందిరానికి వెళ్ళేవారము. వుళ్యాళ్ళ బోధకుడు చక్కని సందేశాలను అందించేవాడు. దేవుని వాక్యం శక్తి గలది. రెండంచుల ఖడగము అగ్ని వంటిది. సుతిత వంటిది. అద్దంలో ముఖం చూస్తే లోపాలు కనిపిస్తాయి. అందరూ పాపం చేసి దేవుడనుగ్రహింంచు మహిమను పొందలేకపోవుచున్నారు. పాపమునకు జీతం మరణము, క్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. వాక్య భాగాలు విన్న వెంటనే నాలో కలవరం కలిగింది. నా పాప స్థితి గ్రహించాను. భయంకర పాపుల సహవాసంలో ఉన్నానని స్పష్టమయింది. ఎక�్సర లోపాలు చూపిన రీతిగా ఆ వాక్య శక్తి నాలో పాపాలను స్పష్టంగా తెలియచేసింది. క్రీస్తు అందరి కొరకు బూలోకానికి మానవ రూపంలో వేంచేసి సుబోధలు చేసి మరణం ద్వారా రక్తం చిందించి మరణించి తిరిగి లేచి సజీవుడై మాట్లాడే దేవుడని రెండవ రాకడలో రానైయున్నారన్న సత్యం నమ్మి రక్షణ సందేశానికి లోబడి పాపక్షమాపణ కన్నీటితో యేసు నామంలో ప్రార్థించాను. రక్తము చిందించకుండ పాప క్షమాపణ కలగదని చెపపవచ్చును. హెా;్ర 9:22 నా కొరకే క్రీస్తు ఎన్నో అవమానాలు భరించాడని ఉమ్మవేయబడిన హేళన చేయబడిన గురైన రక్షకుని రక్షణ సీవాకరించి మారుమనససు పొందాను. చెపపనశక్యముగాని ఆనందము పొందాను. ఆ తరువాత 1995వ సం�� నుండి చాలా శ్రద్ధగా చర్చికి వెళుతా ఆత్మీయంగా బలపడాను. వాక్య ధ్యానం ప్రార్థన సహవాసంలో ఎడతెగక ఉండుట ఆనందంగా ఉండేది. 1996వ సంవత్సరంలో మందిరంలో నా అనుభవ సాక్ష్యాన్ని వివరించమని కోరారు. అదే ప్రథమంగా అనేక మంది విశ్వాసుల మధ్య లేచి చెప్పుటకు భయపడాను. అ సంఘ విశ్వాసులు అభయమిచ్చి ధైర్యం చెప్పారు. ఆ తరువాత నీటి బాప్తిస్మం పొందాను. క్రీస్తు అందరి నుండి అన్యోన్య సహవాసం కోరకునేవారు. అతి 67 సన్నిహితంగా ఆయన అగాపే ప్రేమను రుచి చూచి తెలిసికోవాలి. ప్రతి అవసరం తీరచు ప్రభుని ఆశ్రయించాలి. క్రీస్తును రక్షకునిగా సీవాకరించి నేటికి 23 సంవత్సరాలుగా ప్రభుని వెంబడించుటలో ప్రత్యేక ఆనందం దీవెనలు పొందుచున్నాను. బైబిలు ధ్యానం నాకు అతి ్రపీతిపాత్రవైనందన బైబిలులో 66 పుస్తకాలను 25 సార్లు చదివి ముగించాను.

తెలుగు హిందీ భాషలలో చదివాను. ఎంత ఎకుకవగా వాక్యం ధ్యానిసేత అంత ఎకుకవ మన ప్రార్థనలను ఆలకించి దేవుడు జవాబిస్తాడు. మన అవసరాలు తీర్చుననే అనుభవం నేరచుకున్నాను. నా భార్య శ్రద్ధగా కొన్ని కోర్సులు చదివింది. ఆమె చేస్తున్న ఉద్యోగం వలన కుటుంబం అవసరాలు తీర్చబడుతున్నాయి. మంచి విద్య భడడ్లకు అందించాము. ఒకరు డాక్టు మరొకరు ఇంజనీరు కాగలరు. నా కుమార్తె వెుర్సీ ఇంటరులోనే రక్షణను పొంది సండేసాకల్ తీసుకుంటా దేవుని సేవలో కొనసాగుటను బట్టి చాలా దేవునిని స్తుతిస్తున్నాను. బాబు కూడ ఇంజనీరింగు విద్యలో ఉండగా రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్నాడు. ప్రస్తుతం ఢిల్లీలో పి.జి. కోర్సు చేస్తూ దైవ కార్య్రకమాల్లో చురుకుగా కొనసాగుతున్నాడు.

మీరు ఎవరిని సేవింపగోరిననా నేనునా నా ఇంటివారునా యెహోవాను సేవించెదము. యెహోషువా 24:15

నేను సేవించే ప్రభువు స్తుతి పాత్రుడు కృతజ్ఞతతో సేవలో నిమగ్నమయయాను. విభిన్న భాషలు, మరాటీ, హిందీ, అరమము, వుళ్యాళ్ము తెలుగులో కరప్రతాలు పంచుచూ సువార్త పని చేయు కృపనిచ్చారు.

హిందీ, మరాటీ మాట్లాడువారు రక్షణ పొందిన కుటుంబాలు 19 ఉ న్నాయి. పాప వివాహము నిమిత్తము నేను సంఘస్తులు భారంతో ప్రార్థించాము. మాకు అల్లుడుగా వస్తున్న అబ్బాయి జయప్రకాష్ రెడిడ్ గారి సహవాసంలో చురుగాగ పాలుగంటా ఆత్మీయంగా స్థిరంగా నిలిచిన విశావాసీ ప్రభువు మాకు అల్లుడిగా నిచ్చారు. దేవుడు మా ప్రార్థనలు ఆలకించి తగిన జవాబులిస్తూ విశావాసం బలపరుస్తుంన్నందన దేవునికి వందనాలు. నేను ఈ పాట హృదయపూర్వకంగా పాడి ఆరాధించి ఆనందించగలను. ఎన్నో ఎన్నో మేలులు చేసావయయా, నిన్నే నిన్నే స్తుతింతనయయా 68 బాధలలో మంచి బంధువువయయావు వ్యాధులలో పరమ వైదయడవయయావు చీకటి బ్రతకులో దీపము నీవే పాపములన్నియు కడిగినావు. నా హృదయంలో ఉదయించిన నీతి సారయడా. శోధనలో స్వంత రక్షకుడవు, ్రశ�షట ప్రేమ చూపు ే్నేహితుడవయయావు హృదయ వేదన తొలగించి కృపా కేషమముతో నడిపించావు నా కోసం బభువికి వచ్చిన దైవమానవా నా బ్రతకు దినములన్నియు నిన్నే వేడెద బాధల్లో దీన బంధువుగా కాపాడు దేవుడు మనకున్నాడు చాలా సార్లు ప్రమాదాలు సంభవించగా ఆదుకున్నారు. నా మడమ ్రఫాక్చిర్ అయి ఉండగా తలకు పెద్ద దెబ్బ తగిలినపుడు దేవుడు కాపాడారు. బంగారుతో కాల్చిబడగా మెరుగు పెట్టబడి కాంతివంతంగా కనబడినట్లుగా నాకు సంభవించిన శ్రమలలో నా విశ్వాసము అభివృద్ధి చేయు దేవుడు నా రక్షకుడని స్తుతిస్తాను. నాకు దేవుడు 13 సంవత్సరాలనుండి పరిచర్యను అప్పగించాడు. సేవకుల సహాయంతో పరిచర్య కొనసాగిస్తున్నాను. ముస్లింల మధ్య 18 నెలల నుండి వాక్యం బోధించే ధన్యత ప్రభువే ఇచ్చారు. ఆసుప్రతికి అన్ని మతాలవారు కులాలవారు వచ్చినపుడు వారి ఇంటికి వెళ్ళి ఆప్యాయంగా పలుకరించి క్రీస్తు సజీవుడని సాక్ష్యం చెప్పెవాడిని. సువార్త కూడ వివరించే వాడిని. ఎన్నో మేలులు చేసి స్థిరపరుస్తున్నారు. ్రశ�షటవైన ప్రేమతో నడిపిస్తున్నారు. బాబు నా సేవకు సహకరిస్తున్నాడు. ఉద్యోగం చేయుచూ సేవలో పాలుగనుచున్నాను.

నా ఇద్దరి భడడ్లతో దైవ సేవ చేయాలన్న తపన ఆసక్తి ప్రభువిచ్చారు. ఎంతగా దేవుని ఎరిగితే దేవుడు అంతగా దీవిస్తాడు. జ్ఞానం డబ్బు శాశవాతంకాదు, విశావాసం గొప్పది. మనలను ప్రేమించే ప్రభువు దీవెన మనతో ఉండును గాక ఆమెన్. 69

సాక్ష్యం 13. క్రీస్తు గురించి సాక్ష్యము చెప్పుట కన్నా

సాక్షిగా జీవించుట విన్న, నా రక్షకుని సేవ

చేయు భాగ్యం పొందాను.

డాక్టు గోపాల్ రెడిడ్ గారు, పెనుకొండ, అనంతపురం జిల్లా ""పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యాదయ సమర్య దేశముల యందంతటను బూదిగంత ముల వరకును నాకు సాక్షులైయుందురు�� అపొ. 1:8 పరిచయం: ప్రభువు నామములో అందరికి వందనాలు. నాపేరు గోపాల్ రెడిడ్, మా నివాస స్థలము పెనుకొండ, అనంతపురం జిల్లా పురాతన దేవాలయాలకు కట్టడాలకు నిలయము దాదాపు 10 స��ల చరిత్ర కలదు. 1981వ సం�� నాటికి నా వయసు 21 సం�� వయసులో జీవితాన్ని అనుభవించాలి, ఆహ్లాదకరంగా గడపాలనే తలంపుతో నా స్వంత ఆలోచనతో వ్యర్థంగా గడిపాను. కొని బాధకరమైన సంఘటనలలో ఆధ్యాత్మిక చింతనవైపు మరలింది. భగవద్గీత చదువుటకు ఆరంభించాను. నాకు 10మంది స్నేహితులు ఉండేవారు. ఈ పుస్తకాలన్ని చదువుతున్నావు కద బైబిలు కూడ ఒకసారి చదివి చూడు అని సలహా ఇచ్చారు. వెంటనే బైబిలు చదువుటకు ఆరంభించాను పుస్తకాల పురుగు అని పేరు పెటాటరు. భగవద్గీత చదివే రోజుల్లో అది పక్కన పెట్టి బైబిలు చదువుటకారంభించాను. ఆ రోజుల్లో ప్రముఖుల జీవిత చరిత్రలు తీకషణంగా చదివే వాడిని. మహా�త్మ గాంధీ, లైనిన్, సాటలిన్, మొదలగు ముఖయల జీవితాలు చదివాను. భగవద్గీత, బైబిలు రెండింటిలో ఏది నచ్చిందని స్నేహితులు ప్రశ్నించారు. బైబిలు చదువుతా ఉండగా నా సాక్ష్యం ఆరంభవైనట్లు నాకు మంచి సమాధానం లభించింది. స్థిరమైన నమ్మకం ఆ వాక్యంపై, క్రీస్తుపై కలిగింది. నేను ప్రార్థించాను ఆశ్చర్య రీతిగా జవాబు లభించింది. మొదటిగా ఒక చర్చికి వెళ్ళాను, మనసుకు తృప్తి లేనందన వెరొక చర్చికి వెళ్ళగా కొద్ది మందితో జరికగ ఆరాధనకు వెళ్ళి ప్రార్థించగా క్రీస్తుతో నాకు దివ్యానుభవం 70 కలిగింది. 1982వ సం��లో నా పాపాలు ఒప్పుకొన్నాను. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమసత దుర్నీతినండి మనలను పవిత్రులనుగా చేయును.

కన్నీటితో వినయంతో ఆయన సన్నిధిలో ప్రార్థించాను. మా గ్రామంలో పెనుకొండ అని పేరుకు తగినట్లు పెద్ద కొండ ఉండేది కొండ ఎకిక ఏకాంతంగా ప్రార్థించేవాడిని. ఆ దివ్యానుబూతి మాటలలో వరిణంచలేనిది. గ్రుడిడ్వాడికి చూపు వచ్చినట్లు, పేదవాడికి ధన నిధి దొరికినట్లు దివ్య లోకాలలో సంచరించినట్లు అనుభవం కలిగింది. మానవాతీత శక్తి నన్ను ప్రావితం చేసింది. నాలో గణనీయమైన మారుమనససు అనుభవాన్ని చాలా మంది గమనించారు. విలాసాలు, సినిమాలు, విందులు అన్ని వదులుకున్నాను. వాటిపై మోజు పూర్తిగా పోయింది. ప్రార్థించుటలో ఆనందించేవాడిని. యేసును నవ్మాక చర్చికి వెళ్ళుటకు ఆరంభించాను. నా స్వకీయులు నేను క్రీస్తును నమ్మిన విధానాన్ని గుర్తించారు. నిజానికి నాన్న ప్రేమకు నోచుకోని స్థితి. 12వ యేట నాన్నను కొలోపయాను. అన్నలు విద్యావంతులయయారు, అమ్మ నన్ను ప్రేమతో చూచేది. మ రెడిడ్ కులంలో క్రీస్తును నమ్మిన వారు లేరు అందరికీ నా నమ్మకం వల్ల చెడడ్ పేరు వస్తుందని బైదిరించారు. దేవునిలో ఉన్న ఆనందాన్ని వారికి చెప్పగలిగాను. నేను ఎవరితో వాదించలేదు. నా విశ్వాసాన్ని ఎవరు కదిలించలేకపోయారు. అన్ని ప్రార్థనలకు జవాబు పొందుచూ ప్రభువు ప్రేమలో నిలిచియున్నాను. నా తల్లికి చివరి కుమారుడినైన నా పట్ల చాలా ప్రేమ ఉండేది. నేను క్రీస్తును నమ్మినందున అందరి మాటల ప్రభావం వల్ల నన్ను బాధించేది. ఒక రాత్రి ప్రార్థించుచున్న నన్ను నా తల్లి సమీపించి కర్రతో ఇష్టం వచ్చినట్లు కొట్టింది. ఎముకలు కొరికే చలిలో నన్ను బయటకు పంపింది. అందరు నన్ను ద్వేషించారు. ఆ రోజుల్లో ప్రభువు సాక్షిగా ఉన్నా నా మాటలను ఎవరు నవ్మేవారు కాదు. ప్రజలంతా ఎంతగా బాధిస్తే అంతగా ప్రభువు తన అపార ప్రేమతో నన్ను ప్రేమించి ఆదరించారు. నాకు ఎదురైన ఆమేదన, బాధలకు బదులు ఆయన అండ ఆదరణ ప్రేమ అత్యధికమైన శాంతి నెమ్మది కలిగించేది. నా స్వంత ఇంట్లో విశావాసం కాపాడుకొనుటకు చాలా ఇ్లష్టంగా తోచేది. దానిని కాపాడు 71 కోవాలనే ఆకాంక్షతో కొన్ని నెలలుగా ఇల్లువదలి బయటకు వెళ్ళాను. నా తల్లికి కూడ నేను ఎక్కడ ఉన్నానో తెలియదు. ఎవరితో చెప్పుకోలేదు తల్లి ప్రేమ గొప్పది కద! నేను లోటు వల్ల అన్నం ముందు పెట్టుకొని దిగులు పడసాగింది. ఆమె కోపం కరిగిపోయింది. నా పరిస్థితిలో అతి పేరికం నాలో ఉండేది. కర్నూలు జిల్లా బోనకల్లు, ఆదోని మొదలగు ప్రాంతాలలో ప్రభువును మాత్రమే తలంచుచు ఒంటరిగా పేరికంతో కష్టాలు, కన్నీరు ఉ న్ననా నా అంతరంగంలో ఆనందంగా ఉండేది. కుషుటవారి కాలని వారికి సువార్త బోధించేవాడిని. ఆ ప్రాంతంలో ఒకే ఒక డ్రస్ ఉండేది. రాత్రి వేళ్ ఉ తకొకని అదే వాడుకునే పేరికంలో బ్రతికాను. సమీపంలో ఉన్న గ్రామాలలో సాక్ష్యం సువార్త వివరిస్తూ గడిపేవాడిని. దేవుని చిత్తంలో పెను కొండకు తిరిగి అమ్మ దగ్గరకు చేరాను. తన ప్రేమతో ఆదరించి బాబు నీవు నీ దేవుని నవ్ముకో ఎక్కడికి దారంగా వెళ్ళకు అన్నది. ఇక నా జీవనమురకై ఇం^్లషులో విద్యార్థులకు ప్రైవేటు చెప్పుటకు ఆరంభించాను. నా బంధువుల అవ్మాయితో నాకు వివాహం జరిపించారు. 1980 నుండి 92 వరకు ఏ సహవాసము లేదు. సహవాసమునకు 72 కి.మీ వెళ్ళవలసి వచ్చేది. నా జీవితంలో 38 సం��లుగా విశావాస జీవితంలో ఎన్నో వ్యాధులు నరాల బలహీనత ఆవరింపగా 1 కి.మీ. నడవలేని స్థితికి దిగజారాను. పెఫైల్స వ్యాధితో నడుము నొప్పితో బాధపడాను. ఎన్నో సమస్యలనెదురొకన్నాను. కాని ప్రభువు నేడు కాలేబువలై అధిక బలమచ్చినందన 5 కి.మీ నడువగలుగుచున్నాను.

నా బట్టలు ఆర వరకు బైబిలు చదువుతా ఉండేవాడిని. ్రడాయరుతో చూచినవారంతా ఆశ్చర్యపేవారు. నా అన్నయ్యలు గొప్ప గజిటైడ్ ఆఫీసర్లు గా ఉండి గొప్ప సమృద్ధి జీవితంతో ఉండగా నేను క్రీస్తును నమ్మినందుకు తృణీకరించబడి కఠిన పేరికంలో శ్రమను అనుభవిస్తూ ఎక్కడ ఉంటున్నానో ఏమ తింటున్నానో ఎవరికి తెలియని స్థితిలో యేసును తలసతూ వాక్యం ధ్యానిస్తూ ప్రార్థిస్తూ గడిపిన నా ఏకాంత జీవితం నా 60 వ సంవత్సర జీవితంలో మరుపు రాని అపురూప ఆనందం క్రీస్తు నాకందించినది దివ్యమైన కాలంగా భావించి స్తుతిస్తాను. ఒకసారి నాకున్న వసతువులు పొగోట్టుకున్నపుడు విశ్వాసిగా మోజైస్ గారు బైబిలు ఇచ్చారు. ఆయనతో కొంత కాలం దైవ సహవాసంలో గడిపాను. కొంత అనారోగ్యం ఎదురొకని జ్వరంతో వారం రోజులు 72 బాధపడిననా విశావాసంతో మందులు వాడకుండా కనిపెట్టి స్వస్థత పొందాను. నా విశావాస జీవితంలో నేటికి 380 మందిని రక్షణానందంలో ఆనందించనట్లు ప్రభువువైపు త్రిపపు కృప నా రక్షకుడు నాకిచ్చారు. సంఘంలో ఉన్న వారి జోలికి పోకుండా క్రొత్తగా దేవుని నవ్ముకున్న అన్ని కులాల వారికి క్రీస్తు సువార్త బోధించి క్రీస్తువైపు ఆకరి�ంచబడునట్లు ప్రయాసపడగా సంఘంలో చేరు కృప ప్రభువే ఇచ్చారు. సమీపంగా 20 గ్రామాల నుండి విచ్చేసి సంఘ సరభయలుగా నిలిచారు. అనంతపూర్, బెంగళూరు వివిధ ప్రాంతాలలో 50 మంది విశ్వాసులు చెదరి ఉన్నారు. కొందరు ప్రభువు చెంతకు చేరారు. వివిధ రాష్రాటలలో సువార్త బోధించుటకు పర్యటించేవాడిని. నా భార్య బిడ్డలు కూడ నా సేవకు సహకరిస్తున్నారు. నేను నా ఇంటివారు ప్రభువును దేవునితో అత్యానందబభరితుమవుతున్నాము. ఒకపుడు పేద స్థితిలో ఉండగా ఎన్నో అనారోగ్య పరిస్థితులలో బాధపడి స్వస్థత పొందాను. నేడు సంపూరణ ఆరోగ్యంతో, ఆయషు�తో, �శవార్యంతో, శారీరకంగా, మానసికంగా ఆధ్యాత్మికంగా బహుగా ఆశీర్వాదించారు. నాకు ఏ సమయవైనా ఒంటరిగా దేవునితో సహవాసం గొప్ప ఆనందం తృప్తినిస్తుంది.. ప్రపంచమంతటిలో బహు ధన్యకరవైన వ్యక్తిగా ఉన్నానని తలంచి దేవుని స్తుతిస్తున్నాను. గతంలో ఏనాడు క్రీస్తును నమ్ముతానని అనుకోలేదు. క్రీస్తును నమ్మినందుకు ఎందరో ద్వేషించగా నేడు క్రీస్తును నమ్మినందుకు సువార్త సేవలో నమ్మకంగా ఉ ండగా నేను పొందిన ఆశీర్వాదాలను గమనించినవారు నన్ను కోపగించినవారు గౌరవిస్తారన్న వాక్యము నెరవేరునట్లు భ.జై. పాల్ సహిత్ నన్ను అభినందించి నా సేవను గుర్తించి గౌరవిస్తున్నారు. నన్ను ద్వేషించిన వారి మధ్య గౌరవము ప్రేమ, మర్యాదలందుకునే విశ్వాసిగా నన్ను నిలబైటాటడు. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. క్రీస్తు ఇచ్చిన విలువైన ఆజ్ఞానుసారము మీరు పరిశుద్ధాత్మను పొందుతారు. బూదిగంతముల వరకు మీరు నా సాక్షులై యుందురు అన్నట్లుగా ప్రభువు నా పట్ల చేసిన కార్యాలన్ని వివరిస్తూ సేవలో సాగిపోతున్నాను. నా జీవితాశయమేమనగా సాక్ష్యం చెప్పుట తెలిరకైన పని గాని సాక్షిగా జీవించుట వేరు. జీవితకాలం ఆయన గుణ గణాలను ప్రచురించుచూ ప్రభువు కొరకు జీవించుట నా జీవిత ధ్యేయవై యున్నది. రక్షణ పొందిన నాటి నుండి భక్తితో పవిత్రతతో ఆత్మ పఘలాలు పఘలించి 73 ప్రదర్శంచాలి. నా భావంలో సాక్షిగా జీవించేవార సాకష్యమవవాడం ఉత్తమం. నేను బైబిలు చదివిన తరువాత పక్కన పెట్టి మరొక పుస్తకము చదువాలనే ఆసక్తి నాకు లేదు. గతంలో భగవద్గీత చదువుతా అది పక్కన పెట్టి మరో పుస్తకము చదివేవాడిని. బైబిలులో ఉన్న మధురమైన వాక్యాలు అమూల్యమైన వాగ్దానాలు రుచి చూచి ఎరిగిన అనుభవంలో వేర ఏ పుస్తకము రిచంచేది కాదు. క్రీస్తు సమరయు స్త్రీతో చెప్పినట్లు నేనిచ్చు జీవజలం తాగితే ఎన్నడు దప్పిగొనడు. నా ఆద్యాత్మిక దాహం తీరింది. పరిశుద్ధ గ్రంథదము నా ఆధ్యాత్మిక దపిపక తీర్చింది. ఉన్నతమైన ప్రేమ, సద్గుణాలు ఆ క్రీస్తు లక్షణాలు కనుగొన్నాను. ఆయన ఔన్నత్యాన్ని గ్రహించి ఆరాధించుటకు తగిన దేవుడని కొనియాడు తున్నాను. క్రీస్తులో ఏ బలహీనతలు లేవు. ఏ లోపం పాపం లేనివాడు నేను నమ్మిన రక్షకుడు. నేను క్రీస్తును నమ్మినది 1982 సం�� కాగా 1992లో కొద్ది మందిమ కలిసి ప్రార్థించాము. చిన్న సంఘముగా ఏరపడుటకు ప్రయాస పడ్డాము. ప్రభువు మా పరిచర్య క్రమక్రమంగా ఆశీర్వాదించారు. నేడు వందల కొలది మంది ఆదివారము భోజనాలు చేస్తూ ఆత్మీయు ఆహారంలో తృప్తి పడుతున్నారు. కేవలం కొతతవారికి సువార్త తెలిపి సంఘాలుగా చేరచుకొనుట మా ఆశయం. హిందువులు ఆసక్తితో ఆరాధనలో పాలుగనుట నారకంతో ఆనందం కలిగస్తుంది. ధనధాన్యాలు విసతరించుట కంటే గొప్ప ఆనందం నా హృదయంలో ఉందని దావీదుతో చెపపగల్గుతున్నాను. నేను నమ్మిన నా రక్షకుడు సజీవుడు క్రియాత్మకంగా గమనించి కనుగొని క్రీస్తులో ప్రత్యేకత గమనించి నమ్మాను. చదువు లేని వారికి చదువు చెప్పినవాడిని. గ్రుడిడ్గా దేవుని నమ్మలేదు. క్రీస్తు శక్తి గలవాడ సజీవుడు స్పష్టమైన బుజువులున్నాయి. క్రీస్తును నమ్మి విశావాసంలో స్థిరపడాను. నేను క్రీస్తును వెంబడించుట మానివేస్తానని కొందరు తలంచారు. కాని నా సువార్త పరిచర్య పఘలించింది. క్రొతతవారు చేరారు. దానిని బట్టి చాలా ఆనందిస్తున్నాను. మా సంఘంలో క్రొత్త సంఘ నిరా�ణాన్ని 2001వ సంవత్సరంలో ఆరంభించి 2002లో పూర్తి చేసాను. మందిర నిర్మాణంలో ప్రభువు అద్భుతాలు జరిగించారు. పూర్తిగా దేవునిపై ఆదారపడ్డాము. వేవెుక నిరణయం చేసుకున్నాము. ఎవరిని ఆర్థిక సహాయం అడుగుట మంచిది కాదు కేవలం విశావాసంపై ఆధారపడ్డాము. మేమంతా నెహెావయావలై పూనుకొని కట్టుదము అని ప్రోత్సాహాముతో కొనసాగించాము. మేము చేస్తున్న సంఘ 74 నిర్మాణము ఎవరికి చెపపలేదని నిందించారు. 2002వ సంవత్సరం సంఘ ప్రతిష్ట దినంగా బయలు పర్చాము. చివరి ఖరచుగా వెుటేరియల్రై 50 వేలు కటాటలి. ఒక విశ్వాసి 30 వేలు ఇవ్వగా ఇంకొక విశ్వాసి 10 వేలు ఇచ్చాడు మొత్తం 40 వేలు సమకూడాయి. మరొక ఇద్దరు 5 వేలు, 3 వేలు కలిఇ్రి 48 వేలు సమాకూడాయి. నిజాయితిగా సొవ్ము చెల్లించినందుకు ఆసామ ఆశ్చర్యపడ్డాడు. నమ్మకంగా చెల్లించినందుకు 2 వేలు తగిగంచాడు. దేవుని స్తుతించి ఘనపర్చాము. ఈ అద్భత అనుభవాలను చూచినవారంతా ఆశ్చర్యకరమైన ప్రేమ అనే పాట పాడుకున్నాము. నేను నమ్మిన క్రీస్తు ఆశ్చర్యకరుడు, ఆలోచన కరత, బలవంతుడైన దేవుడు, నితయడగు తండ్రి, సమాధాన కరత మేము నమ్మిన రక్షకుడు అని నమ్మి స్తుతి చెల్లిస్తున్నాము. ఈ లోకంలో బంధువులు స్నేహితులు ఏ విధమైన ఆనందం ఇవవాలేరు కాని మంచి సమృద్ధి గల కుటుంబంలో జన్మించిననా క్రీస్తును రక్షకునిగా సీవాకరించి ఆయన ప్రేమ నిత్యవైనదని నిండైన నిసావార్థ ప్రేమనందించు క్రీస్తును సేవిస్తున్నాను. వాక్యధ్యానంలో సంపూరణ ఆనందం పొందుచున్నాము. శక్తి, ఆసక్తి, భక్తి క్రీస్తు నుండి పొందగలిగి పరిశుద్ధాత్మ నడిపింపుతో సేవ కొనసాగిస్తున్నాము. ఇంటి నిరా�ణములో దేవుడు చేసిన అద్భుతము.

మా ఇల్లు కట్టుటకు నిరణయించుకొని ఒక ముస్లిం ఇంజనీరుతో సంప్రదించుచుండగా వాస్తును అవలంభంచాలని చెప్పగా నాకు సలహాదారుడు, ఇంజనీరు క్రీస్తే ఆయన నడిపింపుతో నేను నడుస్తాను అని చెప్పాను. పడమటి దికుకలో నీరుపడుతుందని చెప్పగా 150 అడుగులలో నేను చెప్పిన రీతిగా నీరు పడుట ఆశ్చర్యపరిచింది. నేటికి అవిరామంఆ నీరు లభిస్తూనే ఉంది. దేవునికే మహిమ కలుగును గాక. నా విశ్వాసాన్ని ప్రభువు గొప్పగా ఘనపరిచారు ఈ పాస్టరుగారి దేవుడు అసాధ్యవైనదానిని సుసాధ్యం చేగల దేవుడని ఇంజనీరు సాకషమచ్చాడు. నా విశ్వాసము సరైనది కాదని కించపరిచే అవకాశము రానివద్దని ప్రార్థించి పఘలితము పొందాను. ఎప్పటికైనా అచంచల విశావాసంతో జీవించాలి. మారగం, సత్యం, జీవమైయున్న క్రీస్తును నమ్మి ఆశ్రయించి వెంబడించి మంచి కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరి మనలను చేయి పట్టి నడిపించి పరలోకం చేర్చగలడనే విశావాసంతో ప్రతి అడుగు శ్రద్ధగా భక్తితో వేస్తూ జీవిత గమనాన్ని 75 కొనసాగించాలని ధృడిడ నిశ్చయత గలవారిగా ఉండాలి. మా సంఘంలో నాతనంగా స్నాతన హిదా ఆచారాలన్ని వదులుకొని క్రీస్తే రక్షకుడని నమ్మి సంఘములో వారు చేయు పరిచర్య, వారు కనబరచు ప్రేమ ఆప్యాయతలకు నేను వెల కటటలేను. ఆనంద బాష్పాలు కార్చగలను. 45, 65 సం��లు గల స్రీతలు పెందలకడనే సంఘం చేరి }డ్చి శుభ్ర�పరచి, వస్తులను సమకూర్చి సిద్దపరచి, ఇంటికి వచ్చి అయయా, మీ ఇంట్లో ఏదైనా సహాయం అవసరమా అని అడిగేవారు. బాత్రావ్లు శుభ్రం చేసేవారు. కొత్త విశ్వాసులలో భక్తి, త్యాగం, సమరపణ గొప్పది. వారి ఆప్యాయత మాకు తరగని సంపద. మా నాన్నగారు మాడు వివాహాలు చేసుకున్నారు మొదటి భార్య ఒక భడడ్ను కని మరణించగా రెండవ భార్య కొడుకును కని మరణించింది. మాడవ భార్యకు 6 మంది పిల్లలు నేను చివరి కుమారుడుగా ఉన్నాను. మా కుటుంబము 8 మంది బిడ్డలు గలదిగా అందరు విద్యావంతులుగా సంపదతో జీవించారు. నన్ను క్రీస్తును నమ్మిన దద్దమ్మగా చేతకానివాడిగా గుర్తించి ఉద్యోగమునకు గాని, వివాహమునకు గాని పనికి రాని వాడిగా గుర్తించి హేళన చేసేవారు. ప్రతి క్షణం బైబిలు పఠనం దా�స ఉండగా భార్య భడడ్ల బాధ్యత వహించలేడనేవారు. ఈ నాలుగు దశాబ్దాల విశావాస జీవితంలో నాతోటి వారి కంటే నా స్వకీయుల కంటే గొప్ప పేరు, మర్యాదలు సంపద ఆప్యాయతలను ప్రభువు నాకిచ్చారు. అనేక సార్లు పౌలువలె ప్రమాదాలనెదురొకన్నాను. నేడు చాలా మంది వాక్య పరిచర్య కొరకు ఆహ్వానించుట, గౌరవించుట కేవలం వాక్యంపై ఆధారపడడమే. నేను ఇంటిని, }రిని, తల్లిని వదలి చివరకు లోకాన్ని వదలివేయగలను కాని క్రీస్తే నాకు కావాలని ధైర్యంగా చెప్పగలను. ఆ రోజు ఇంటి నుండి కట్టు బట్టలతో, దు:ఖంతో బయటకు వచ్చిన త్యాగమే నా గౌరవ మర్యాదలు. సంతృప్తి ఆనందం, గొప్ప ఆశీర్వాదము పొందు ధన్యతనిచ్చింది. 76

↑ పైకి / Back to top