Chapter 5 of 14

సాక్ష్యాలు 14–18

Photograph from page 77 of Testimonies 2019, Volume 2
పేజీ 77

సాక్ష్యం 14. నేను నమ్మిన రక్షకుడు సజీవుడు చీకటి

నుండి వెలుగులో నడిచే కృపను ఇచ్చి

రక్షించి నడిపిస్తున్నారు.

శ్రీమతి సరస్వతి, నయాయారుక ""దేవునియెుద్దకు రండి, అప్పుడాయన మీయెుద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రవుచేసికొనుడి, దివామనసుకలారా, మీ హా ృదయములను పరిశు ద్ధపరచుకొనుడి.�� యాకోబు 4:8 పరిచయం: ప్రభువు నామముకు మహిమ కలుగును గాక. నాకింత గొప్ప తరుణమచ్చి, నా అనుభవ సాక్ష్యాన్ని మీతో పంచుకొను ధన్యతనిచ్చిన నా రక్షకుడైన క్రీస్తుకే సదా మహిమ, ఘనత కలుగును గాక.

నేను హిందా సాంప్రదాయాలను గౌరవించే కుటుంబంలో ఇండియాలో పుట్టి పెరిగాను. నేను అమెరికా రాకముందు విగ్రహాలను పూజించేదానిని. హైదరాబాదులో హాస్టలులో నివసించ ేదానిని. నాకు ప్రీతి పాత్రమైన అలవాటు ఏదనగా పుస్తక పఠనమే.

నేను చదివిన విషయాలన్ని హాస్టలులో ఉండే స్నేహితులతో వివరించి చెప్పుటలో ఆనందించేదానిని. ఒకపుస్తకంలో దయయాల గురించి వివరణ ఉ ండగా చెప్పాను. నేను చేతి రఖలు చూచి చెప్పే దాని గురించి భవిష్యత్తులో వివరణ గురించి మాంత్రిక విద్యకు సంబందించిన విషయము గురించి ధ్యానించగా ఆ తరువాత ఆశకుతల ప్రావం వల్ల నిద్ద కరువయింది. బైబిలులో 4:8 వచనంలో దేవుని యొద్దకు రండి అపుడు ఆయన మీయెుద్దకు వచ్చును. నేను పసలవులకు మా ఇంటికి వెళ్ళినపుడు మా తల్లితో కలలు వివరించి తెలిపాను. అవ్మా నీవు హిందా దేవాలయాలకు వెళ్ళి పూజలు చేయాలి, వేదాలన్ని చదవాలి. ఈ పని చేసేత నీ భయం తొలగిపోతందని తెలిపింది. ఆమె సలహా చిత్త శుది�తో అవలంభంచిననా నా భయం పోలేదు. విధ్యారు�లలో నమ్మకం ఉన్నవారికి సువార్త బోధించుట ప్రార్థించుట జరికగది. నేను హిందా 77 మత సిద్ధాంతాలు పాటిస్తూ, వేద గ్ర్థాలు చదివి దేవాలయాలు దర్శించిననా నా కలలో మారుప రాలేదు. యేసుక్రీస్తును గార్చి చెబుతున్న సోదరితో సంప్రదిసేత ఈ ప్రయత్నంలో నాకేవైనా ఉపశమనం సహాయము దొరుకునేవెా ప్రయతి�ంచాలని ఆలోచించాను. ఆమెను సమీపించి నా కలల గురించి, బభయాల గురించి చెప్పి ప్రార్థించమని కోరాను. ఆమె నాకు మంచి సలహా ఇచ్చింది. బభయంకలిగనపుడు యేసు రక్తమే జయం అని పలకమని తెలిపింది. కొన్ని రోజుల తరువాత భయంకరమైన కల వచ్చింది. యేసు పేరు చెప్పగా దయ్యం నాతో మాట్లాడింది. యేసు పేరు ఎందు చెబుతున్నావు అన్నది.మరుస్టి రోజు ఆమె చేరి సాతాను ఎందుకని యేసు పేరును సహించలేడు అని అడిగాను సాతాను శకుతలన్ని యేసు నామములో బభయపడతాయని చెప్పింది. ఇల్లు చేరగా ఒక కరప్రతము కనిపించింది. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియెుద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము. ప్రకటన 3:20 నేను ఎంతో కాలం నుండి ఆ అనుభవం కావాలని కోరుకునే దానను. నేను ఏ రీతిగా ప్రభువు కొరకు హృదయాన్ని తెరువగలను? ఆయన నా వద్ద ఏ విధంగా భోజనంచేయగలరు? నాకు ఆ విషయాలు అర్థంకానందన కరప్రతం పక్కన పెటాటను.

2. క్రీస్తుతో పరిచయం : కొంత కాలము గడిచాక మా హాస్టల్లో ఉంటున్న ఆమె నన్ను పలుకరించింది. నీవు హెబ్రోను చర్చికి రావడానికి ఇష్టం ఉందా అన్నది. నేను సమ్మతించగా ఇద్దరము కలిసి హెబ్రోను మందిరానికి వెళు తండగా గొప్ప దైవజనుడైన భక్తసింగ్ గారు పంజాబీయుడు విదేశాలలో ఇంజనీరింగు చదివాడు. క్రీస్తును నమ్మి ప్రపంచ వ్యాపతంగా సంఘాలు స్థాపించి గొప్ప ఆత్మల జాలరి అయయాడని వివరించింది. నీకొరకు ప్రార్థించమని కోర్తానునీకు ప్రత్యేక దీవెన లభిస్తుందని తెలిపింది. ఆయనను నేను సమీపించగా వెాకరించమన్నారు. నాకు అలవాటు లేదు గనుక అంత గొప్ప దైవజనుడు తగిగంచుకొని వెాకరించాడు. నా కొరకు క్రీస్తు ప్రభువును ప్రార్థించారు. ఆ ప్రార్థన పఘలితంగా నాలో గొప్ప మారుప కలిగంది. నేను వేదాల పుస్తకాల చదువులు మానివేసాను, విగ్రహాలు పూజ చేయుట మానివేసాను. 78 కలలు రావడం ఆగిపోయాయి. ఇతర దేవుళ్ళ కన్నా ప్రభువు గొప్పవాడని సర్వ శక్తిమంతుడని నమ్మాను. ఆ రోజు నుండి సువార్త సందేశాలు వినుట పాటలు వినుట ఆరంభించాను. అన్ని ఆచారాలు చేస్తూనే క్రీస్తుపై ఆసక్తి కలిగ ఉండేదానిని. నేను హెబ్రోను వెళ్ళినపుడు గిద్యోను బైబిలు బహ�కరించగా రోజుకొక అధ్యాయం చదువుకారంభించాను. వివాహం అనుభవం: నా తల్లిదండ్రులు అందరి వలై మంచి సంబంధం చూచి హిందా ఆచారాలు పాటించి విగ్రహారాధన చేసే వ్యక్తిని భర్తగా నిరణయించారు. నా భర్త నా విశావాసానికి ఆటంకం కలిగంచగా క్రీస్తు పట్ల నా విశావాసం సన్నగిల్లింది. ఆత్మీయంగా వెనక్కు తిరిగిపోయి లోకాశలతో నిండి సాధారణ జీవితానికి అలవాటయిపోయాను. ఆధ్యాత్మిక విలువలను స్థానమయ్యక లోక ఆశలకు స్థానముచ్చి రాజీపడి జీవించసాగాను. ఇద్దరు భడడ్లకు తల్లిదండ్రులమయయాము, నా భర్త ప్రముఖ డాకటరుగా పని చేసేవారు. నేను కూడ మంచి ఉద్యోగం చేస్తున్నాను. మా కుటుంబమంతా అమెరికా ప్రవేశించాము. క్రొత్త జీవితాన్ని కొనసాగించే రోజుల్లో నా జీవితంలో ప్రాముఖ్యమైన సంఘటన నా జీవితాన్ని తారుమారు చేసింది. పెద్ద కుమారుని అస్వస్థత అనుభవాలు: అది 1981వ సంసవత్సరములో తీవ్రమైన జ్వరం వచ్చింది. డాక్ట్లను సంప్రదించగా రక్తంలో క్యాన్సరు ఉ ందని చెప్పారు. దానిని లుకేమయా అంటారు. చిన్న వయసులో ఆ రోగం వచ్చుట చాలా బాధపడ్డాము. ఏమ తోచని తీవ్ర వ్యధకు గురయయాము. నాకు ఈ వార్తతో షాక�కు గురయయాను. నాముందున్న ప్రపంచమంతా కూలిపోయినట్లయింది. నేను అగ్ని గండములో సంచరిస్తున్న బావన బాదతో కుమలి పోయాను. క్రీస్తును ధ్యానించాలన్నా మనససు గాడిడవైన వేదనలో కలుగుట : నా ఇంటి పక్కన ఇండియాలో నాతోపాటు చదివిన ఆమె దగ్గర తెలుగు బైబిలు ఉంటే ఇవ్వమని అడిగాను. బైబిలు తీసుకున్న వెంంటనే మోకరించి ప్రార్థించాను. బైబిలులో విషయాలు నాకు తెలియదు బోధించు కొన్ని ఉపమానాల గురించి తెలసు, దయయాలపై విజయం, యేసు నామములో శక్తి ఉన్నదని తెలసు, గ్రుడిడ్వారికి కళ్ళు ఇచ్చావు, చనిపోయిన వారిని తిరిగి బ్రతికించావు. సకల రోగులను సవాస�పరచువాడవని తెలసు. నా భడను కరుణించి ఆరోగ్యము 79 ఇవ్వండి అని మొఱ్ఱపెట్టాను. ఆ తరువాత బైబిలు తీసి చదువుటకారంభించాను. ఆదియందు దేవుడు బూవయాకాశములను సృజించెను, బూమ నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆది 1:1

అదే నా రక్రైస్తవ విశావాస జీవితానికి ఆరంభమైనది. అతి జాగ్రత్తగా బాగా ధ్యానిస్తూ చదువుతున్న పరిశుద్ధ గ్రంథద వాక్యము ప్రార్థనా పూర్వాకంగా ఏకాగ్రతతో చదువుటకారంభించాను. దేవుడు నాలో ఆసక్తిని గుర్తించారు. ఆయన వాక్యం చాలా స్పష్టంగా అర్థం కాసాగింది. నా అనుభవ సాక్ష్యములో 3 సంఘటనలు వివరించాలని ఆశిస్తున్నాను. వాక్యం ఏరీతిగా స్పఘలత పొందినదో తెలుపగలను. అమెరికాలో ఉద్యోగ రీత్యా నయా జైర్సీలో నివసించే సమయంలో మంచి ఆసప్రతిలో నయాయారుకలోనే ఉంచాము. బాబు దగ్గరకు వెళ్ళాలంటే 2 గంటల సమయం పటైటది. చిన్న బాబు దగ్గర బేభ సిట్టును పెటాటము. పెద్ద బాబు నన్ను వదలి ఉండేవాడు కాదు. నా భర్త సహాయం చేయడానికి వీలు లేదు ఆయన ట్రైనింగు పిరియడ్లో నిమగ్నవైయున్నాడు. నా ే్నేహాహితులందరికి నా పరిస్థితి తెలిపాను. వారిలో ఎవరైనా అండగా ఉంటారని అనుకున్నాను. అందరూ సాకులు చెప్పి తప్పించుకున్నారు. ఒంటరి జీవితంలో బైబిలు వాక్యాలపై ఆధారపడ్డాను. కీర్తన 108:12

""మనుష్యుల సహాయము వ్యర్థము. శ్రతువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము�� పెద్దబాబును చూచే నర్సు దేవదాతలాగ అనిపించింది. చిన్న భడను ఇక్కడికి తెసేత మంచి బేభ సిట్టును చూపించగలనని అభయమిచ్చింది. ఆ రీతిగా వాక్యంపై ఆధారపడగా దేవుడే సహాయం చేసారు. రెండవ అద్భుతము వివరణ :

బాబు దగ్గరకు వెళ్లుటకు మరొక బససు ఎకకవలసి వచ్చేది. ఆ సమయంలో బైబిలు చదువుకునేదాన్ని. ఎందుకు శ్రమ సంభవించిందని బైబిలు చదివాను యోహాను 9వ అధ్యాయంలో యేసు శిష్యులతో కలిసి నడసతూ ఉ ండగా పుట్టుకతో గుడిడ్వాడు కనిపించాడు. ఎందుకు గుడిడ్తనం సంభవించిందని అడుగగా క్రీస్తు మహిమ బయలుపరచుట కొరకే అన్నాడు. నేను అదే మాట నాభర్తతో చెప్పాను. దేవుని వాక్యంపై ఆధారపడుట కొనసాగించాను. దేవునికే 80 సదా మహిమ కలుగును గాక. మాడవ సంఘటన : బాబు 2వ సంవత్సరం వచ్చిన లుకేమయా బోన్మారో చాలా బాధ కలిగంచేది గనుక నేను చాలా బాధపడాను. కళ్ళతో చూడలేక దు:ఖించాను. దీని వలన చాలా మంది చనిపోయారు అని నిరుత్సాహ పరిచేవారు. నాకున్న ఆధారం ఆదరణ వ్యకుతలు కాదు క్రీస్తు, ఆయన వాకుక మాత్రమే గనుక బైబిలు తెరిచి చదివాను. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము, ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను సీవాకరించు ప్రతి కుమారుని దండించును హెబ్రీ 12:5

డాక్టు బాబు గురించి చెప్పాడు బాబు పరిస్థితి చేయి దాటిపోయిందని మందులు పని చేసే స్థితి దాటిపోయింది. అతనికి ఏది ఇష్టమో అవి పెట్టి తృపిత పర్చండి అని చూడాలనుకుంటే ప్రత్యేక దసతులు ధరించాలి అన్నారు. ఆ తరువాత రోజుపిల్లలతో పారుకలో ఉన్నాను. నేను బాగా ఏడసతున్నాను. మధ్య వయసు ఉన్న వ్యక్తి బాబు క్రింద పడకుండా చేతితో ఆపాడు. ఆయన చేయి తాకిన అనుబూతి కలిగంది. ముందర్ చెక్క సిలువ కనిపించింది. దేవుని ప్రార్థించగా ఆదరణ కలిగింది. ఎవరు ఇవ్వలేని ఆప్యాయత అనుభవించాను. నీ కుమారునికి బోన్ మారోలో అంతా సవాచ్చ�ంగా ఉంది. క్యాన్సరు లక్షణాలు మాయమయయాయి అన్నారు. ఇది ఆశ్చర్యం అద్భుతం అన్నారు. నాలో ఆనందం కలిగ దేవుని స్తుతించాను. ఆ తరువాత నేను నర్సుకు బోధించే ఉద్యోగము లభించగా చేయదలిచాను. ఒక ఆసుప్రతిలో చిన్న పిల్లల నర్సరీలో ఉద్యోగం లభించింది. ఆసుప్రతిలో పిల్లలు డిశ్చాత్రి� అగు సమయంలో తల్లులకు హెచ్చరికలు చెప్పుట. దేవుని విషయాలు కూడ చెప్పేదాన్ని. చాలాసార్లు కలలో మొక్క జున్న వితతనాల పొలం కనిపించేది. లాకా 6:1 ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేలలో బడి వెళు�ిచండగా ఆయన శిష్యులు వెన్నులు తుంచి చేతులతో నలిపి తినుచుండిరి. అర్థమేమని దేవుని అడుగగా నా భర్తకు ఉద్యోగం వచ్చింది. వెళ్ళు దారిలో పొలములలో కంకులు చూచాము. వాక్యం ద్వారా ఆత్మీయంగా బలపర్చారు. యోహాను 1:31 నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇ్రశాయేలుకు ప్రత్యకషమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మ మచ్చుచు వచ్చితినని చెప్పెను. 81 32 మరియు యోహాను సాకష్యమచ్చుచు ఆత్మ పావురమువలై ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయనమీద నిలిచెను. అపొ 10:48 యేసు క్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలైనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమయెుద్ద ఉండుమని వార్తని వేడుకొనిరి. అపొ 8:36 36 వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న యెక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మ మచ్చుటకు ఆటంక ్మేమని అడిగి ర్థదము నిలుపుమని ఆజ్ఞాపించెను. వాక్యం ద్వారా బాప్తిస్మ అనుభవం కావాలని ప్రభువు నేర్పించారు. ఒక మంచి స్నేహితురాలు పరిచయం అయింది ఆమె సహాయంతో బాప్తిస్మం తీసుకున్నాను. ఆమె పరిచయం చేసిన సంఘంలో నా సాక్ష్యాన్ని వివరించాను. పాస్టు గారి భార్య పరిచయమయింది. వారి ద్వారా మంచి బైబిలు పుస్తకాలు పొందాను. మంచి ఆత్మీయు సహవాసం లభించింది. ఒక దైవజనుడు రాసిన పుస్తకము వైట్ గారి సందేశాలలో ఉపవాస ప్రార్థన, బైబిలు పఠనము మంచి వాక్య బోధన గల చర్చికి వెళ్లాలని హెాచ్చరింపబడాను. నేను నాఅనుభవాలు పుస్తకములో వ్రాసేదానిని. నేను కోరుకున్న సంఘానికి ప్రభువు నడిపించారు. నా భర్త ఉద్యోగం కొరకు జారి�యా, మస్సిసిపి, ఫోరిడా ప్రయత్నాలన్ని పఘలించాయి. ఏ ప్రాంతం వెళ్లాలో ప్రార్థించగా వాక్యం ద్వారా మాట్లాడారు. చాలా నెమ్మది కలిగింది.

""నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథదము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న యీ గ్రంథదమును ఆహారముగా తీసికొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో పసలవియ్యగా నేను దాని బభక్షించితిని, అది నా నోటికి తేనెవలై మధుర ముగా నుండెను.�� యెహెా 3:2 అమ్మ మీరు ఫ్లోరిడా వెళ్ళతే నాకు తెలిసిన చర్చి ఉంది పరిచయం చేస్తాను అన్నది. ఏ ప్రాంతం వెళ్లాలి, ఏ చర్చికి వెళ్ళాలో దేవుడు ముందుగానే నిరణయించాడు. ఇండియా ప్యనించుట : ఉద్యోగములో స్థిరపడిన రోజుల్లో మామగారికి ఆరోగ్యం సరిగా లేనందన వారిని దర్శించుటకు ఇండియా ప్రయాణ 82 మయయాము. విమానాశ్ర్యంలో ఇండియా వీసా లేదని నిరాకరించారు. నా భర్త మానసికంగా కృంగిపోయారు. ఆ రోజుల్లో ప్రభువు కుటుంబ ప్రార్థన చేయాలని ్రేపర్రించారు. మా బాబు ఆయన గదికి వచ్చి నాన్న బైబిలు చదువుకుందామా అన్నారు ప్రార్థించు అన్నారు. నా భర్తలో క్రీస్తు పట్ల ఆసక్తి కలుగుట : ఒక రోజు నా భర్త పెద్దబాబుతో నా భర్త పెద్దబాబుతో కలిసి స్నేహితుని ఇల్లు చూచుటకు వెళ్దామని అడిగారు ఆయన పేరు లింగపప ఆయన తన ఆఫీసు చూపించారు. వారి అన్నయ్యను పరిచయం చేసాడు ఆయన ఎముకల డాకటరుగా పని చేసేవాడిని కాని క్రీస్తు గొప్ప దేవుడని తెలసుకొని ఆయనను సేవిస్తున్నానని తెలిపాడు. నా ఉద్యోగం మానుకొని క్రీస్తు కొరకు సువార్తికునిగా పని చేస్తున్నాను అని తెలిపారు. ఆయన చెప్పిన సువార్తను అంగీకరించాడు. ఆదివారం బట్టలు ధరించి చర్చికి వచ్చాడు కొన్నినెలలు కుటుంబమంతా చర్చికి వెళ్ళి ఆనందించాము. ఒకరోజు నేను ప్రముఖ ప్రసంగీకుడైన జక�పూనెన్ గారి ప్రసంగాలు విన్నాను నా భర్తను కూడ వినమని తెలిపాను. ఆసక్తి విని కుమారుని వినమని ప్రోత్సహించారు. ఈ రీతిగా క్రీస్తును ప్రేమించుటకారంభించాము. నేను కుటుంబంతో కలిసి ప్రార్థనలో గడుపుట దేవుని చిత్తం. నా స్నేహితురాలి ద్వారా మా ప్రార్థనా పసల్ కూడికలో నయాజైర్సిలో నా సాక్ష్యము వివరించాను. అందరా ఆశ్చర్యంగా విన్నారు. ఒక సోదరి పుసతములో ఉంచుటకు ఆసక్తి చూపారు. ప్రియ చదువరీ హిందా సంప్రదాయాలలో మునిగి ఉన్న నన్ను క్రీస్తు వెదకి రక్షించి, వాక్యం ద్వారా తన చిత్తం తెలిపి రక్షించుకున్నారు. బాబును స్వస్థపరచి సజీవుడని నిరూపించాడు. మనము నమ్మిన దేవుడు మాట తపపనివాడు. ఒంటరిగా ఉన్నపుడు ఒంటరిగా ఉన్నపుడు చేయిపట్టి నడిపించగల సమర్థుడు. అవసరాలలో మనుషుల సహాయం అందించుచూ ఆదుకొనువాడు. నా భర్త విగ్రహాలను పూజించేవాడు నేను ప్రార్థించగా వారిని రక్షించినందుకు దేవుని స్తుతిస్తున్నాను. నా బంధువులలో నేను మాత్రమే దేవుని నమ్మాను. నా భడడ్లను క్రీస్తు మార్గములో నడిపిస్తూ వారి సంఘంలో దేవుని సేవిస్తున్న రీతిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మనమందరం అద్భుతాలను అనుభవించుట సాధ్యమే. ప్రభువు మనలను దీవించను గాక. ఆమెన్. 83

సాక్ష్యం 15. రకత స్రావ రోగిని స్వస్థపరచి క్రీస్తు

నా విశావాసం పెంచారు.

శాంతి, }టీ

""మీ దేవుడైన యెహోవా వాకుకను శ్రద్ధగా విని ఆయన ద ృష్టికి న్యాయవైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కటటడలన్నిటిని అనసరించి నడచిన యెడల, నేను �గపీతయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానీయను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను��

నిర్గమ 15:26 పరిచయం: యేసు క్రీస్తు రక్తమునకు జయం కలుగును గాక. ఆయన గాయములు స్వస్థపరచును గనుక స్తుతిస్తున్నాను. మా సవాసతలము }టీ. నా పేరు శాంతి నా భర్త పేరు రాజు. నా వివాహ జీవితంలో అస్వస్థత కలిగింది రకత స్రావ రోగం పీడించి చాలా బలహీనురా*్న చేసింది. చాలా వేదన పడాను. జీవితం విసుగాగ వేదనగా ఉండేది. అధిక మందుల వల్ల కాసత నెమ్మది కలిగి ననా త్వరగా అలిసిపోయేదాన్ని. పనులు చేయలేకపోయేదాన్ని. ఆ తరువాత కోయంబతతూరులో స్థిరపడాను. తల తిరుగుట ఆకలి లేకపోవుట వంటి పసైడ్ ఎపెఫక�ట ఉండేది. 2014 నవంబర్లో కోవెల బ్రాంచిలో మోహన్ దాస్ లాజరస్ గారనే దైవజనుని వద్ద నేను వ్రాసిన ప్రార్థనకు జవాబు పొందాను. శరీరంలో రక్తం లేదని గర్భ సంచి తీయుటకు నిరాకరించారు. ఈ వ్యాధి నయం చేయుట కష్టం, వెల్లూరు వెళ్ళండని చెప్పారు. అక్కడికి వెళ్ళగా 2 యానిట్లు రకతం ఎకికంచారు. �.సి.యు లో చేర్చారు మౌనంగా ప్రార్థించి చికిత్సకు అప్పగించుకున్నాను. నా పట్ల అద్భుతము చేసి బ్రతికించమని ప్రార్థించగా మరుస్టి రోజు 10 గ్రాములు రకతం ఉండుట చూచి ఆశ్చర్యపడ్డారు. నేను నమ్మిన క్రీస్తు ఆయన రక్తం నాకిచ్చారని తెలిపాను. ఎన్నో కేసులు చూచాము నీలాంటి కేసులు చూడలేదు అన్నారు. నీవు సేవించిన దేవుడు గొప్పవాడన్నారు గతంలో నా వ్యాధిని పరీక్షించిన నలుగురు డాకటర్లు నేను మరణించగలనన్నారు 84 గొప్ప అద్భుతం చేసి నన్ను బ్రతికించిన క్రీస్తుకు కోట్లాది కోట్ల వందనాలు. ప్రేమ గల దేవుడు నన్ను స్వస్థపరచి గొప్ప సాక్షిగా నిలిపారు. మనం ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలని కోరుకునే దేవుడు. ఆయననే స్తుతించి కృతజ్ఞతలు తెలుపుట అవసరం. సమస్యలు తీరచు దేవుడికి వందనాలు. చదివినవారిని దేవుడు దీవించను గాక.ఆమెన్. 85

సాక్ష్యం 16. పలు భయములు చుట్టుకొనగా నాకు

అభయమిచ్చి నిరీక్షించుట నేరాపరు.

సజ్జా సుప్రియ, విజయవాడ ""దేవునియందు నిరీక్షణ యంచం ఆయన నా రక్షణకరత నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను.��కీర్తన 43:5 పరిచయం: ప్రభువు నామమునకే సదా స్తుతి కలుగును గాక. నా పేరు సుప్రియ విజయవాడలో వెుస్సియా పెఫలుషిప్ సంఘ నిర్వహణలో ఉన్న సజ్జా రత్న కుమార్ గారి రెండవ పుత్రికను. ప్రభువు నా జీవితంలో ఏమ చేశారో మీకు వివరించాలని ఆశపడుతున్నాను. అమెరికా నుండి వచ్చి మా సంఘంలో సాక్ష్యమిస్తూ నిలిచాను. క్రీస్తు చనిపోయిన రోజు మంచి శుక్రవారం తరువాత పునరుత్థాన దినవైన ఆదివారం ఘనంగా జరుపుకుంటాము. మగ�లేనె మరియు ఆదివారం సమాదిన దర్శించింది. శనివారం సహనంతో వేచియుండే సమయం. నేను ఆస్ర్టియాలో సేవ చేయుటకు వెళ్ళి తిరిగి అమెరికా చేరాను. ప్రస్తుతం వేచియున్నాను. ఈ అద్భుత సమయంలో దేవుడు గొప్పగా నా పట్ల పని చేస్తున్నాడు. నా జీవితంలో అన్ని ద్వారాలు మాయబడి ఉండగా ప్రార్థనలకు జవాబు పొందని స్థితిలో కాదు అన్నట్లుంది. క్రీస్తు జీవితంలో శుక్రవారం తరువాత శనివారం మౌనంగా ఉంటుంది. అందరూ స్నేహితులు, సన్నిహితులు క్రీస్తు లేచినాడని చెప్పినా సందేహించారు. దేవుడు మన కొరకు ఇచ్చిన వాగ్దానాలు మరచిపోరాదు. ఆ సమయంలో గొప్ప అభివృద్ధిని విశావాస పరిమాణాన్ని పెంచగలరు. అది 3 రోజులు కావచ్చు, 3నెలలు కావచ్చు. లేదా 30 సం��లు కావచ్చు కనిపెట్టుట మనకు తప్పదు. మన విడుదల సమీపించిందని కనిపెటాటలి. ఒక్కొక్కసారి పెద్ద హాలులో ఉండగా అన్ని వైపులా తలుపులు మాసి ఉండవచ్చు అలా తోచినపుడు హాలులో కూడ నిలిచిస్తుతించి కృతజ్ఞత చెల్లించాలి. దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. శనివారం ఉన్నపుడు తరువాత ఆదివారం 86 రాబోతందని నిరీక్షించాలి. ఓపికతో కనిపెట్టు అనుభవం ప్రాముఖ్యమైనది. ఆ సమయం శ్రేష్ఠమైనది. గొప్ప దీవెనలు అందించే దేవుడు మనకున్నాడు. చాలా సార్లు దేవుడు ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు తెర వెనుక దేవుడు పని చేస్తాడు. దేవుడు గొప్ప విడుదలనిస్తాడని నవ్మాలి. నా జీవితంలో ఆ కనిపెట్టు అనుభవాన్ని స్తుతించి కృతజ్ఞత తెలుపు అనుభవం నేర్పించాడు. మా తల్లిదండ్రుల సేవను సంఘస్తులను దర్శించు భాగ్యమచ్చిన దేవుని స్తుతిస్తున్నాను. మవ్ములను మీ సంఘాన్ని దేవుడు సదా దీవించను గాక. ఆమెన్ 87

Photograph from page 88 of Testimonies 2019, Volume 2
పేజీ 88

సాక్ష్యం 17. అన్ని బభయాల నుండి విడిపించు క్రీస్తు నా

ప్రభువు రక్షించి కాపాడారు.

సజ్జా సుచరిత, విజయవాడ ""3 యెహోవా, నీవే నాకు కేడెముగానునీవే నాకు అతిశయాసపదముగాను నా తల ఎతతువాడవుగాను ఉన్నావు.��కీర్తన 3:3 పరిచయం: ప్రభువు నామమునకే సదా స్తుతి కలుగును గాక. నా పేరు సుచరిత్. అమెరికా నుండి విజయవాడ వచ్చి మా నాన్న గారి సంఘము దర్శించి సాకష్యమచ్చుటను బట్టి దేవునియందు ఆనందిస్తున్నాను. గతంలో 5 సంవత్సరాల తరువాత మవ్ములను చూడగలుగుతున్నాను. మా అమ్మ నాన్న గారు జరిగించే పరిచర్యను చూచి చాలా సంతోషిస్తున్నాను. వారి పరిచర్యను దీవించి గొప్ప సంఘముగా దేవుడు దీవించాడు. స్వతంత్రంగా పరిచర్య కొనసాగిస్తున్నారు. అమెరికాలో ఉన్న మా కొరకు ప్రార్థిస్తున్నందుకు వందనాలు, మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాము.

ఎలురగత్తి దేవునికి వెు�పెట్టినపుడు తన పరిశుద్ధ పర్వతం నుండి నాకుతతరముచ్చును. యెహోవా నాకు ఆధారము నేను భయపడను. ఈ వాక్యం నన్ను చాలా బలపర్చింది. 2018 సంవత్సరం చాలా బాధతో గడిచింది. వేదన, దిగులుతో గడిపాను. నా సోదరి సుప్రియ చెప్పిన సాక్ష్యములో శుక్రవారం గుడ్ పప్రఫై డే ధా�నములు ఆదివారం ఈస్టర్ జరుపుకొనుట శనివారం మౌనంగా ప్రభువు కొరకు కనిపెట్టుట. దేవునిపై నిరీక్షణ కలిగి జీవించుట. నాకు 2018 సంవత్సరం శనివారం అనుభవంగా తోచింది. వ్యాకులతతో గడిపాను. నా జీవితంలో జరిగిన సంభవాలను బట్టి నా బాధ వల్ల భయం వేదన వల్ల ప్రజలనెదురొకనుటకు దేవుని సన్నిధి చేరుటకు భయం కలికగది. దేవుడు నా ప్రార్థనలను అలక్ష్యం చేస్తున్నాడు అనుకున్నాను. భయం పాపం 88 అని తెలసు సిగ్గుతో కూడిన భయం కలికగది. ఆ భయం పీడిస్తుంది. నాకు జవాబు రాని ప్రార్థనలు ఉన్నవి. బైబిలులో భయపడవద్దు అని వ్రాయబడింది. అయితే భయము నా స్వాస్థ్యము కాదని నా భయం నుండి విడిపించమని దేవుని కోరాను. కొందరికి జవాబు వెంటనే వస్తుంది నాకు ఆలస్యం అయినందుకు సహనం నేర్పించారు. నా స్వస్థతకు ఒక సంవత్సర కాలం పట్టింది. ఆ సమయంలో ప్రభువు స్పష్టంగా దర్శించారు. ప్రత్యక్షతలో యేసును చూచాను. నేను నా ప్రభువు నేలపై కూరచున్నాము. ఆయన చేతులలో గాయాలు కనిపించాయి. నా కన్నా ఎత్తుగా ఉన్నందన ముఖ దర్శనం కలుగలేదు. నా రెండు చేతులు గపిపలి మాసికొని భయంతో నిలబడాను. నా చేతులను తాకారు అప్పటి నుండి భయం లేకుండా జీవించాను. సంకెళ్ళు మోయుట అలవాటయినపుడు మామాలయిపోతుంది. మరొక్కసారి ప్రభువు నాతో మాట్లాడారు. నా జీవితంలో ఏమ చేయనైయున్నారో తెలిపారు. క్రీస్తు నన్ను దర్శించిన తరువాత ఆనందంగా సాగిపోతున్నాను. నిరుత్సాహంతో కృంగిపోతున్నారా? బాధలో, వేదనలో, పాపంలో ఉన్నారా? యేసను మీ జీవితాలలోకి ఆహావానించండి. మీ చికటిలో క్రీస్తు వెలుగు నింపగలరు. దేవుడు పరిశుద్ధ పర్వతం నుండి జవాబిస్తాడు. దేని కొరకు బభయపడుతున్నావో దేవునికి అపపగించుకో. దేవుడు నీకు సహాయం చేయుటకు వేచి యున్నాడు. క్రీస్తును చేరు దీవెనలు పొందు. దేవుడు అందరికి తోడుగా ఉండును గాక ఆమెన్. 89

Photograph from page 90 of Testimonies 2019, Volume 2
పేజీ 90

సాక్ష్యం 18. క్రీస్తు ప్రేమ నన్ను తాకింది. క్రీస్తును

సేవించి ఆత్మల జాలరిగా జీవిస్తున్నాను.

జక్కయ్య, నిమ్మ గాడెం ""మరియు మాంత్రిక విద్య అబభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చాడగా వాటి వెల యేబదివేల వెండి రాకలాయెను.��అపొ 19:19 పరిచయం: ప్రభువు నామమునకే సదా స్తుతి కలుగును గాక. నా పేరు జకయ్య. నా జీవిత సాక్ష్యం అనేకలకు ఆత్మీయ మెళకువలను అందించాలని దేవున్ని కోరుతున్నాను. రక్షణను బట్టి కృతజ్ఞతలు చెబుతున్నాను. నిత్యము విగ్రహారాధన చేసేవారము. నేను కర్నూలు జిల్లాలో జకంేపటలో జన్మించాను. దండకాలు వల్లించి అధిక పూజలు చేసేవారము. ఈశ్వర దండకము పుస్తకాలు కొని నేరచుకున్నాను. చాల మాంత్రిక పూజలు చేసేవాడిని. కొన్ని స్రీతలను వశం చేసుకునే మంత్రాలున్నాయి. ఈ పనులు చేస్తూ సొవ్ము సంపాదించేవాడిని. 100 మంత్రాలు నేరచుకున్నాను ఆ పేరు పెట్టి పిలిచేవారు. కొందరు రక్రైస్తవులు నా జీవితాన్ని గమనించి క్రీస్తును నవ్ముకో దష్ట శకుతలు మంచిది కాదని సలహా ఇచ్చారు కాని నేను ఉ్రేక్షించేవాడిని. యేసు దేవుడు కాదు మాకు ముకోకటి దేవతలున్నారని చెప్పేవాడిని. 5 సం��లుగా మంత్రాలు చదివేవాడిని. పాపంలో జీవించినందుకు డాక్ట్ల పరీక్ష ద్వారా నేను పెండ్లికి యోగయడను కాదన్నారు. నా లోపం ఎవరికి చెప్పుకోలేదు చాలా బాధ కలిగంది. 20 సం��లో నా శక్తిని కోలోపయాను. గోదావరిలో దాకి చనిపోవాలని నిరణయించుకున్నాను. శంకరుడి బభకుతడిని గనుక మోక్షానికి తీసుకొని వెళాతరనే ధీమాతో ఉన్నాను. ఒక సంఘ పెద్ద నాకు కర్ ప్రతం ఇచ్చారు. నా బలహీనతను తీసివేయగలదు అనుకున్నాను. చాలా మందిని పూజించి అలసిపోయాను. 90 యెషయా 53లో ఆయన గాయాల ద్వారా స్వస్థత అని రాయబడింది. కీర్తన 51 దావీదు చేసిన పాపమును ప్రవక్త ద్వారా గద్దించబడి ప్రార్థించినట్లు హిస్సోపుతో కడగమని ప్రార్థన చేశాను. ప్రార్థన ద్వారా నాలో స్వస్థత లభించింది. గతంలో మంత్రాలు చదువుకొని తాయత్తులు కట్టుకున్నాను. ప్రభువు ఇచ్చిన స్వస్థతను బట్టి ఎంత గొప్ప దేవుడో అర్థం చేసుకున్నాను. దైవజనుల మాటలను బట్టి యేసు ప్రభువు దేవుడు అని తెలసు కొని నా జీవితాంతం ఆయన సేవ చేయాలని నిరణయించుకున్నాను. నాకు లభించిన మారుమనససు అనుభవం పొందిన కాలం 1991వ సం�� మరుపు రానిది. రక్షణ బాప్తిస్మం పొందిన తరువాత క్రిస్తు వరాలను ఇచ్చారు. అగ్ని జావాలల వంటి నాలుక కనిపించి నన్ను తాకి పవిత్రపరచుట చూచాను.

నేను అయెయా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించు వాడను, నేను నశించితిని, రాజును పసైన్యములకదిపతియనగు యెహోవాను నేను కన్నులార్ చూచితిననుకొంటిని. అప్పుడు ఆ పసరాపులలో నొకడు తాను బలిపీఠముమీదనుండి కారుతో తీసిన నిపపును చేత పట్టుకొని నాయొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి ఇది నీ పెదవులకు తగిలైను గనుక నీ పాప మునకు ప్రాయశ్చితతమాయెను, నీ దోషము తొలగి పోయెను అనెను.యెషయా 6:5 నాలాంటి మాంత్రికులు ఎక్కడ జీవించినా ఆ గ్రామానికి కీడు కలుగుతుంది, కాబట్టి దుర్మారగపు జీవితాన్ని జీవించాను. ఇతరుల మంచిని సహించేవాడిని కాదు. మాంత్రికులు అపవాది బిడ్డలు అన్నాడు నేను ప్రధాన పాపినని ఏడ్చి ఒప్పుకొని పశ్చాత్తాపపడిన తరువాత క్రీస్తు నన్ను క్షమించి రక్షించి ఆయన భడడ్గా మార్చారు. నమ్మి బాప్తిస్మం పొంది క్రీస్తుతో క్రొత్త జీవితం ఆరంభించాను. బైబిలు ట్రైనింగ్ అవసరం గ్రహించి పాస్టు కోర్సులో చేరి వాక్యం గార్చి సరైన అవగాహన పొంది క్రీస్తు ప్రేమలో ఆనందంతో సేవను కొనసాగించాను దయ్యముల దాడి వలన శ్రమలు వస్తాయని నాకు తెలసు గనుక యేసు రక్తము జయమచ్చునని నా ప్రార్థనా జీవితంలో స్వస్థత వరం పొంది నేను ఎందరికో స్వస్థత ఇస్తూ యేసును మహిమపరుస్తున్నాను. 18 సంవత్సరాలుగా స్రీతకి నడుము వంగిపోయింది దయ్యం బలం వలననే అని వ్రాయబడింది. 91 ప్రతి బాధ నుండి విడిపించగలికగది పాప బంధాల నుండి రక్షించేది క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి రక్షించి ప్రతి వ్యక్తి క్రీస్తును ఆశ్రయిస్తే తన స్వకీయ స్వాస్థ్యముగా తీర్చి దిద్దగలరని నమ్మాను. ఒకపుడు భయంకర మాంత్రికుడను, నేడు క్రీస్తు నన్ను స్వస్థపరచి రక్షించి తన పరిశుద్ధ పరిచర్యలో నన్ను నియమంచారు. క్రీస్తును ప్రేమిస్తూ సేవ చేయుటలో నిండైన తృప్తి ఆనందం ఉంటుంది. క్రీస్తు రెండవ రాకడ సమీపిస్తుందని అందరు గ్రహించి రక్షణ పొందాలని అందరిని హెచ్చరించి బాధ్యత నా వంటి సేవకులు వహించాలి. అంతే కాదు ఆ రాజ్యం ఎట్లుండునో, ఎలా చేరాలో మెళకువలు తెలుపుట అవసరము. ఆ రాజ్యంలో సింహాలు గడిడ్ వేస్తాయి. సరాపలు హాని చేయవు పిల్లలు ధైర్యంగా ఆడుకుంటారు. ఎంత పాపినైన క్రీస్తు కషవించగలరు. ఒక్క మాట పశ్చాత్తాపంతో క్షమించమని అడగాలి. క్రీస్తు కార్చిన అమాల్య రక్తంలో అపార్ శక్తి ఉందని నవ్మాలి. క్రీస్తు సేవ సముద్ద తీరంలో కొనసాగిస్తున్నాను. అనయలు క్రీస్తును కనుగొనుటలో ప్రయాసపడుతున్నాను. నాకు దేవుడిచ్చిన భార్య పని చేయుచుండగా నేను సంపూరణ సేవలో కొనసాగుచున్నాను. నా సేవ నిరాటంకంగా సాగునట్లు చదువరులు ప్రార్థించగలరు. దేవుడు మవ్మును దీవించను గాక. ఆమెన్. 92

↑ పైకి / Back to top