Chapter 11 of 14

సాక్ష్యాలు 159–213

సాక్ష్యం 159. జీవితంలో ఎవరైనా ఇవ్వగల గొప్ప బహుమతి సమయమే. అది

తిరిగి పొందలేని గొప్ప ధన నిధి. శ్రమలో నిజాయితిగా ఉండాలి. �శవార్యంలో

ఉన్నప్పుడు చాలా సామాన్యంగా జీవించాలి. అదికారంలో

ఉండగా సౌమ్యంగా ప్రవర్తించాలి. కోపంతో ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి.

ఇదే జీవితాన్ని సరిగాగ నిర�శించుకోవడం సమర్థవంతంగా జీవించు రీతి

ఇదే.

సాక్ష్యం 160. దేవుడు మన గురించి ఏమని చెపపగలడో తెలిసికో

1. వశీబ �తీవ శ్రీశీ�వస జీవతీఎ��� 31:3

2. వశీబ �తీవ ర�వష��శ్రీ జు��వర� 2:10

3. వశీబ �తీవ షతీవ�్వస ష�్� �బతీ�శీరవ జీవతీఎ��� 29:11

4. వశీబ �తీవ ష�తీవస జు��వర� 3:17-19

5. వశీబ �తీవ శ్రీశీ�వశ్రీవ ణ�అ�వశ్రీ 12:3

6. వశీబ �తీవ ూతీవష�శీబర 1జశీతీ 6:20

7. వశీబ �తీవ ర్తీశీఅస్త్ర ూర�శ్రీఎ 18:35

8. వశీబ �తీవ �ఎ�శీతీ్�అ్ 1�వ్వతీ 2:9

9. వశీబ �తీవ టశీతీస్త్ర��వఅ ూర�శ్రీఎ 103:12

10. వశీబ �తీవ అవష శీష�్�శీఅ 2జశీతీ 5:17

11. వశీబ �తీవ �తీశ్వీష్వస ూర�శ్రీఎ 121:3

మన దేవుని ప్రార్థించేటపుడు గట్టిగా ప్రార్థించరాదు. నిజాయితిగా మౌన 173

ప్రార్థన వింటాడు.

సాక్ష్యం 161. స్తుతించి ఆరాధించు రక్రైస్తవుడు శక్తి గల రక్రైస్తవుడు కాగలడు. స్తుతిలో

గొప్ప శక్తి దాగి ఉంది. క్రీస్తును ఆరాధించుట ఎంతో మంచిది.

1. ఆశ్చర్యకరుడు యెష 9:62. నితయడగు తండ్రి యెష 9:6

3. సమాధాన కర్త 1థెస్స 5:23 4. ప్రధాన యాజకుడు హెబ్రీ 5:9

5. ప్రధాన కాపరి 1పేతురు 5:46. క్రీస్తు నజరయుడు మత్తయి 2:23

7. ఇవ్మానుయేలు యెష 7:14 8. శ్రీమంతుడు 1తిమోతి 6:15

9. షారోను పుషపము పరమ 2:1 10. విమోచకుడు రోమా 11:26

11. దేవుని క్రీస్తు లాకా 9:2012. దేవుని వాక్యం ప్రక 19:13

13. దేవుని గొ�ై�్రిల్ల యోహా 1:29 14. యెహోవా చిగురు యెష 4:2

15. యెహోవా బాహ�వు యెష 51:9 16. రక్షణ కరత హెబ్రీ 2:10

17. రాజులకు రాజు 1తిమోతి 6:15 18. బలవంతుడు యెష 9:6

19. నిజమైన దేవుడు 1యోహా 5:20 20. అకషయుడు 1తిమో 1:17

21. ఆదిసంబూతుడు కొలు 1:1522. నీతి సారయడు మలకీ 4:2

23. నీతిమంతుడు అపొ 7:5224. అదివాతీయుడు 1తిమో 6:15

25. యాదా గోత్రపు సింహం ప్రక 5:5

దేవుని స్తుతించుటకు మరెన్నో నామములు గలవు.

సాక్ష్యం 162. జీవితంలో అవసరత అనేది రాక మానదు. సమస్య అనేది రాని

భ్ర�వించలేము. హృదయాన్ని స్పందించే స్పందనలు ఎదురొకనుట తప్పదు.

ఎందురకైనా మంచిదని దేవుడు సదా ప్రేమించేవాడని దృడిడ నమ్మకంతో

ప్రార్థించుట మరువరాదు. ఆ ప్రియమైన దేవుడు బభ్రదతనిస్తాడు. సరిగా

నడిపిస్తాడు. అర్థవంతమైన జీవితాన్ని అందించే శక్తివంతమైన దేవుడు.

కొన్ని సార్లు జీవితంలో గొల్యాతు వంటి సమస్యలైదురు కావచ్చు గాని ఆ

సమయంలో దావీదుకు విసోపటన శక్తినిచ్చి సమయోచిత జ్ఞానమిచ్చి ఘన

విజయాలను సాధించుటకు కృపనిస్తాడు.

సాక్ష్యం 163. నీలో ఉన్న దేవుడు నీకిచ్చిన మంచి మనససును బట్టి పరిశుద్ధాత్మ 174

ప్రభోదమును బట్టి నీకు సమాజంలో ఆదరభిమానాలు లభిస్తున్నాయని

నమ్మి కృతజ్ఞతతో దేవుని స్తుతించాలి.

సాక్ష్యం 164. మాడు ముచ్చటైన విషయాలు మనతో ఉంచుకోవాలి.

1. ప్రయత్నం చేయాలి ుతీవ టశీతీ పవ్వతీ �బ్బతీవ

2. పని పట్ల నిజాయితి కలిగిఉండాలి ుతీబవ �అ వశీబతీ షశీతీస

3. దేవునిపై విశావాసం ఉంచు విజయం నీదే

ుతీబర్ �అ �శీస ్�వఅ రబషషవరర ష�శ్రీశ్రీ పవ వశీబ

సాక్ష్యం 165. ప్రతి నెలను ఆరంభంలో సిద్ధపాటుతో ప్రార్థనాత్మతో ఎదుర్కోవాలి.

క్రొత్త ఆనందాలు, అనుభవాలు ఎదురవుతాయని విశ్వాసించాలి. హెబ్రీ

11లో నిరీక్షణ లేనపుడు నమ్మిన విశ్వాసుల జీవితాలు ధ్యానించాలి. ప్రార్థన

ద్వారా అనంత ధైర్యము, శక్తి, నిబ్బరము, ఓరుప, ప్రేమ, అంతరంగ శక్తిని

దేవుడిస్తాడని కొరకోవాలి. ప్రతి రోజు ఆనందంగా గడుపుటకు

నిరణయించుకోవాలి.

సాక్ష్యం 166. జీవితంలో వెలుగే లేదని చీకటిలో స్థిరపడి పోతామా?

చిరునవువా లేదని వేదనలో సరు�కొనిపోతామా?

ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనకంజ వేస్తామా?

ప్రతి వ్యక్తి గెలవాలని ప్రయత్నిస్తూనే కొన్ని సార్లు ఓడిపోవచ్చు

విజయం కన్నా ధైర్యంగా ప్రయతి�ంచడమే గొప్ప రగలుపు.

ఏ మంచిని, నమ్మకాన్ని, ఏ స్నేహాన్ని, ఏ ప్రేమను మనం ఇతరుల నుండి

ఆశిస్తామో అది మన నండి ప్రారంభం కావాలని తెలసుకోవాలి.

సాక్ష్యం 167. లోకంలో అందరిని నమ్మరాదు ఎకుకవగా నమ్మితే మోసపోతాము.

ఎకుకవగా ప్రేమించడం కూడ తగదు. తిరిగి కోరిన ప్రేమ అందకపోతే

నిరాశపడగలము. దేవుని నవ్ముకొని ఆయనపై ఆశ పెట్టుకొని సహనంతో

కనిపెట్టువాడే ధనయడు. ఎవరిని దేవుడు నిర్దోషిగా ఎంచునో వాడే ధనయడు.

అట్టి ధన్యత కలిగినపుడు దేవుని అండ ఉంటుంది. బాధలు కలిగినపుడు

వంద కారణాలు చూపితే, నవువాకోవడానికి వెయ్యి కారణాలు ఉంటాయని 175

గ్రహించుకోవాలి. ఎదురు గాలిలోనే గాలి పటం పైకి లేస్తుంది. మన

పరిస్థితి చూచి అసాయపేలా జీవించుటకు ప్రయత్నించాలి.

సాక్ష్యం 168. మన జీవితం మన స్రతికయలు దీపసతంబభముపై వెలుగుచున్న రీతిగా

కనిపించాలి. ప్లాస్టిక� పువువాలు ఎంత అందంగా ఉన్ననా తువ్మెుదలు వాలవు

మనిషి బాహ్యాంగా ఎంత అందంగా ఉన్ననా మంచి మనససు మంచి

మాట లేకుంటే ఎవరు సమీపించరు.

సాక్ష్యం 169. మనం ఎదురొకనే వ్యకుతలలో కొందరిని త్వరగా అర్థం చేసుకోలేక

పోయినా పర్వాలేదు. అపార్థము చేసుకోరాదు. అవతలివాడు

తపపుచేస్తున్నాడని త్వరపడి విమర్శంచకు నీవు తప్పు చేసేత మాత్రం ధైర్యంగా

ఒప్పుకోవాలి.

సాక్ష్యం 170. సాయం అడిగేవాడు భక్తుడు. సహాయం అందించేవాడు దేవుడు

నీవెన్నడు నిరుపేవని తలంచరాదు. ధనం నిజమైన శక్తి కానేరదు. మనిషితో

నిలిచియున్న మంచితనం, పవిత్రతలే నిజమైన శక్తి సంపద.

సాక్ష్యం 171. మన జీవితంలో మరుపు రాని వ్యకుతలు సాధారణంగా మాడు

విధాలుగా ఉంటారు.

1. నిన్ను కష్టాల నుండి విడిపించినవారు

2. నీవు కష్టంలో ఉండగా పట్టించుకోకుండా వదిలివేసినవారు

3. నిన్ను కషాటలపాలు చేసి ఆనందించి బాధల పాలు చేసినవారు. అందరిని

మంచి కష్టాలలో ఆదుకొని పైకి లేవనెత్తు దేవునిని ఎల్లప్పుడు నమ్మి

ఆశ్రయించాలి.

సాక్ష్యం 172. ఎల్లప్పుడు ప్రాంతంగా జీవించాలి. అహాంకారివిగా జీవించక

స్నేహితులతో కుటుంబంతో ప్రేమతో వెలగాలి. ఇతరులను గాయపర్చి

మాటలతో దు:ఖపరచకు. మానవులంతా క్రీస్తు పోలికగా ఉన్నవార కేవలం

ప్రేమించు వారి కొరకు ప్రార్థించు ప్రాంతంగా దేవునిని ధ్యానించు. తోటి

మానవుల పట్ల, దేవుని పట్ల ఆసక్తిని కనబరచు.

సాక్ష్యం 173. పసపెటంబరు నెలలో దేవునిని ఆరాధించుట. 176

కాపరిగా ఉన్న దేవుడు ళ�వ��వతీవస�అస్త్ర �శీస

నితయడగు తండ్రిజు�వతీశ్రీ�ర్�అస్త్ర �శీస

సమాధానకరత

ూతీ�అషవ శీట �వ�షవ

సత్యవంతుడుతీబ్�టబశ్రీ �శీస

్ర్రేమామయుడుజు�వతీశ్రీ�్�అస్త్ర �శీస �శీ��అస్త్ర �శీస

కనికరం, దయ గల దేవుడు

వీవతీష�టబశ్రీ �శీస

దయా దృష్టి గల దేవుడు

దీవ�బ్�టబశ్రీ �శీస

కష్ట కాలంలో నమ్మదగిన దేవుడు జు�వతీ �తీవరవఅ్ �అ ్�ఎవర శీట ్తీశీబపశ్రీవ

నీతిగల దేవుడు

��స్త్ర�్ శీబతీ �శీస

సాక్ష్యం 174. జీవిత గమనంలో మనతో ఉండే వ్యకుతలలో కషవించేవారుంటే

వారు నిజమైన మనుష్యులు. తగిగంపుతో క్షమ అడికగవార మంచి మనుషులు

మనం సేవించే క్రీస్తు సిలువలో శ్రతువును క్షమించమని, వారమచేయు

చున్నారో వారికి తెలియదని సహాృదయత చూపిన క్రీస్తు కన్న గొప్ప మనిషి,

దైవము ఎవ్వరూ లేరు. ఏకైక దైవము ఆరాధనకు పాత్రుడు స్తుతికి యోగయడు

సాక్ష్యం 175. ఇం^్లషు అక్షరమాలలోని సందేశం ఆసక్తి గలది.

�శ్రీష�వర దీవ జశీశీశ్రీ

ణశీ అశీ్ ���వ జుస్త్రశీ ష�్� �తీ�వఅసర �అస ట�ఎ�శ్రీవ

జీబర్ ఖవవ� �శీ��అస్త్ర వీ�అస�అస

చీవ�వతీ �ఎ�్ ూతీ�వవతీర

�బ�వ్శ్రీవ �వఎవఎపవతీ �శీస

ళ�వ�స ుతీబ్� ఖరవ హ�శ్రీ�స �శీతీసర

శ�తీవరర ్శీబతీ గవ�శ్రీ

ఇం^్లషు అక్షరమాలలోని అర్థం.

ప్రాంతంగా జీవించాలి, అహంకారం దరి చేరరాదు, స్నేహితులతో,

కుటుంబంతో ప్రేమతో వెలగాలి. వ్యక్తిగతంగా ఎవరిని నొప్పించరాదు, 177

అందరిని ప్రేమించాలి, ప్రార్థనలు మరువరాదు, ప్రాంతంగా దేవునిని

ధ్యానించాలి. సత్యము పలకాలి, సమయోచితమైన విలువైన అర్థవంతమైన

మాటలు మాట్లాడాలి. దేవుని పట్ల, మానవుల పట్ల ఆసక్తిగా ఉండాలి.

సాక్ష్యం 176. చిన్న గొడడ్లి పెద్ద వృకషాలను కూల్చిగలదు.

చిన్న సాది పెద్ద సాటను కుటటగలదు.

చిన్న విత్తనం పెద్ద వృకషంగా అవతరిస్తుంది.

చిన్న అవకావాలే అనిపించవచ్చుగాని రపు అవే పెద్ద దీవెన తేగలవు

చిన్న పరిచర్య రపు పెద్ద గురితంపును ఇస్తుంది.

అందుకే కొంచెంలో నమ్మకముగా ఉంటే అనేక బాధ్యతలనిచ్చి భళా

నమ్మకమైన మంచి దాసుడా అని గుర్తించగలరు.

173) నిన్ను నిజంగా ఇష్టపేవారికి నీవెమటో తెలియజేయు అవసరత

లేదు. గానీ నీవంటే ఇష్టం లేని వారికి ఎంత చెప్పుకున్నను అర్థం కాదు.

బలహీన మనససు గలవారు ప్రతీకారం కోరుతారు. ఆత్మీయంగా

బలవంతులు ప్రతి విషయం సహిస్తూ మౌనంగా ఉంటారు. బుద్దిమంతులైతే

త్వరగా ఇతరులను క్షమించి మర్చిపోయి ప్రాంతంగా జీవించగలరు.

174)ప్రార్ధనలో నలిగి పోయిన శరీరాలే దేవునికి నివాస స్థలాలు, విశ్వాసి

నిరీకషన శాంతి ఆనందము విశ్వాసి జీవితంలో నిండుగ నిలుస్లాయి

విశావాసమ ద్వారా దేవుని మనలో సదా నిలిచి ఉంటాడని కనబడక

పోయిన నవ్ముట నిరీక్షణ ద్వారా ప్రేమ మనపై ఆవరిస్తుందని నీవు

}హాంచని రీతిగా పని చేస్తుందని నవ్మాలి.

దేవుని శాంతి నీలో నుండి నీ కొర్రై ప్రత్యేక ప్రణాశిక కలిగయంటుందని

నవ్మాలి దేవుడి చ్చే ఆనందం, ఆదేవుడే నీవు చూచి గ్రహిచేలా

నిరూపిస్తాడు.

అవకాశమున్ననా, పరిస్థితులు అను కూలంగా ఉన్ననా, తప్పు

చేయకుండా ఉండగలిగిన వార ఉత్తములు దేవుడే మనకు 178

ఎలియాజరు అనగా సహాయకుడిగా నంటారు దేవుడే ఎచినైజరు

అనగా ఇంతవరకు సహాయుడాడ్డు అని అర్ధము.

175)నీ చింత అంతా ఆరాధన మారితే నీ యుదాధలన్నీ ఆశీర్వాదలవుతాయి

మంచి హృదయంలో మంచి పనులు చేయాలి యితరుల నుండి

ఏమ ఆశించరాదు. ప్రతిగా నిరుత్సాహం ఎదురుకాదు గని తృప్తి

ఆనందం మగులుతాయి.

176)మోకాళ్ళ పై జరికగ పోరాటాలన్నీ విజయవంతము కాగలవు. దేవునితో

నడిస్తే నీవు సరియైన మారగంలో సాపఫిగాపయనించగలవు. మనకు

తార్స్ పే వ్యకుతలలో అందరా పరిశుద్ధులు పర్పఘక�టగా ఉండరు

చిన్న చిన్న పొరపాట్లు చేస్తునే వుంటారు. వారిని వివర్మంచి ప్రేమించ

లేక పోతే చాల ఒంటరిగా మగిలిపోతావని ఎనిటికి సరు�కుపోవాలి

అందరినీ ప్రేమించాలి.

సాక్ష్యం 177. మనష్యుల మనససును రగలుచు కోవడం - రగలుపు

ఏమలేనప్పుడు తోడుగా నిలవడం - బంధం

కష్టాల్లో నున్నప్పుడు చేయుత నివవాడం - స్నేహం

వ్యక్తిత్వానికి నవసకరించడం - గౌరవం

జీవిత మంతా ఇచ్చిన మాటపై నిలబడటం విలువలు కాపాడుకొనుట.

సాక్ష్యం 178. చెరువు నిండినపుడు చీమలే చేపలకు ఆమారం చెరువు ఎండినపుడు

చేపలే చీమలకు ఆహారం. కొన్ని లక్షల అగిగపుల్లల తయారీ కొరకు ఒక్క

చెటుట చాలు, కొన్ని లక్షల చెట్లను కార్చడానికి ఒక్క అగిగపుల్ల చాలు. పరిస్థితులు

తారుమారు కావచ్చు అందుకే మనమెదుర్కొనే వ్యకుతలు ఎవరైనా ఎటువంటి

వారైనా చూడరాదు. ఎవరిని గాయపర్చరాదు. ఎవరిని తకుకవగా

చూడరాదు. ఓడలు బండ్లు కాగలవు, బండ్లు ఓడలు కాగలవు.

సాక్ష్యం 179. ప్రపంచంలో సమయం జీవితం ఎలా జీవించాలో నేరుపతుంది. 179

సమయం జీవితము విలువలను నేర్పిస్తుంది. పువువాలు లేని తోటలో

సువాసన ఉండదు, ప్రార్థన లేని ఇంట్లో ఆనందము ఉండదు.

సాక్ష్యం 180. ఇనుము కంటై బలమైనది అగ్ని, అది ఇనుమును కరిగించగలదు

అగ్ని కంటై బలమైనది నీరు. అది అగ్నిని ఆర్పగలదు. నీటి కంటై

బలవైనవాడు మనిషి అతడు నీటినే త్రాగగలడు. మనిషి కంటై బలమైనది

మరణం అది మనిసి ప్రాణాన్ని తీస్తుంది. మరణం కంటై బలమైనది ప్రార్థన

అది మరణాన్ని జయిస్తుంది. అన్నిటిపై అదికారమున్న దేవుడు సర్వ సృష్టిని

మాటచేత సృజించాడు. తన స్వరూపంలో చేతితో మనిషిని తయారు చేసి

జీవాత్మ }దాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడో గుర్తిస్తున్నామా?

సాక్ష్యం 181. �శవార్యమనేది డబ్బు సంపాదించుటలో లేదు. డబ్బు

సంపాదించాలంటే శ్రమ పడాలి. అసలు సిసలైన ఐశ్వర్యం ఆత్మలు

సంపాదించుట. జీవితంలో నేరచుకొనే పాఠశాల అనుభవం ఐశ్వర్యం.

సాక్ష్యం 182. కాలము గడిచే కొలది మనం కొందరు వ్యకుతలను మర్చిపోతాము.

మరికొందరు చాలా కాలము గండెలో నిలిచిపోతారు. వారితో కాలము

ఎలా గడిచిపోతుందో తెలియని రీతిగా స్నేహాన్ని అందించి ఆహ్లాదాన్ని

మిగిల్చి మంచి జా�పకాలనిస్తారు. అట్టివారిని గుర్తించాలి. వారిని ఎన్నటికీ

దారం చేసుకోరాదు. ఇనుప సంరకళ్లతో బంధించి ఆ స్నేహాన్ని నిలుపు

కోవాలి. నేను మంచి ే్నేహితుడనని క్రీస్తు తెలిపాడు. యోహాను 15వ

అధ్యాయంలో నిలిచి పఘలించమన్నారు. మంచి స్నేహితుడు తన స్నేహితునికి

ప్రాణం పెట్టునని తెలిపి క్రీస్తు సిలువపై తన పెట్టి నిరూపించాడు.

సాక్ష్యం 183. మన ఆశయాలను ఏకీభవిస్తూ మనలను ప్రేమించేవారికి దీవెన

రావాలని రోజు ప్రార్థన చేయాలి. మనసు కలవని వారు విమర్శించే వారిని

సరిచేయమని ప్రార్థించాలి. మంచి చిరునవువాతో ప్రశాంతతో ప్రతి దినం

ప్రయోజనకరంగా గడుపుటకు ఆశించాలి. శాంతి, దయ నిండిన జ్ఞాన

యుకతంగా మనససు నెమ్మదితో మాట్లాడి ఆహ్లాదంగా ప్రతి దినం గడుపుటకు

దేవుని సన్నిధికి మరువక ప్రతిదినం క్రమంగా ప్రార్థించుట అబభ్యసించాలి 180

సాక్ష్యం 184. నమ్మకంతో ఉంటే మౌనం కూడ అర్థమవుతుంది. నమ్మకం లేని

చోట అపార్థాలు చెలరగగలవు. నమ్మకంతో అన్ని బంధాలు కాపాడుటకు

దేవుని సన్నిధి ఆధారం గనుక భక్తితో భయంతో రక్షణ కొనసాగించాలి.

దేవుడు లేని చోట జీవనం శూన్యమని వినయంతో ఒప్పుకోవాలి. దేవుని

సహకారంతో ఆయన అందించే అపార్ శక్తితో సాపర్తితో బలముతో

సమసతము సాదించగలమని నిరంతరం గొప్ప నిరీక్షణతో ఆత్మీయ జీవితం

కొనసాగించాలి.

సాక్ష్యం 185. నిజ జీవితంలో మనం ఎదురొకనే కష్టాలు, శ్రతువులు కాదు అవి

మన బలాన్ని మనసులను తెలియజేసే నిజమైన మత్రులుగా భావించాలి.

మాటకు ప్రతి మాట సమాదానం కాక మౌనం వహించుట ఉత్తమం.

ప్రేమ అనేది ఒక్క క్షణంలో ఆగిపోయి శాశ్వత కాలం నిలిచిపోగలదు.

జీవితమంటే తుఫానులను దాటే ప్రయత్నం చేయడం కాదు గాని వర్షంలో

హాయిగా నృత్యం చేయగల ఆనందంతో నిండియండి ఆశావాదంతో

జీవించాలి. శక్తివంతమైన ఆశయాలు గల ఉత్తములు ఇతరులకు

సహాయపడుటకు సమయం తీసుకుంటారు. వారికి వ్యక్తిగతంగా ఎన్నో

సమస్యలు కష్టాలు ఉన్ననా ఉపేక్షించి ఇతరుల బాధలు పంచుకోవడానికి

ఆసక్తి కనబరుస్తారు.

సాక్ష్యం 186. కొన్ని చింతలు ఒతితడులు మన జీవితంలో ఎదురొకంటాము గనుక

అవి పక్షుల వంటివి అవి ఎగురునపుడు తలలో నిలిచి గాడు కట్టుకొని

నిలిచి ఉండనీయక దారంగా ఉంచాలి. రాకుండా జాగ్రత్త పడాలి. క్రీస్తు

వాగ్దానం గురతుంచుకొని పక్షులను పోషించు దేవుడు సంరక్షించగలడు

సాక్ష్యం 187. బోధించే పద్ధతులు చాలా విభిన్నంగా ఉంటాయని తెలిసి విలువైన

బోధలను గుర్తించి ఆ్రశయించుటలో వివేకము పాటించుట విశ్వాసి కరతవ్యవై

యున్నది.

1. అల్లరి బోధ : వాక్య పరిచర్యలో కొందరు అరుస్తూ కేకలు వేస్తారు

పరిమతంగా అరవాలి. 181

2. చిల్లర్ బోధ : కొందరు వాక్యం బోధిస్తూ వారి అవసరాల కొరకు ఆర్థిక

సహాయం కావాలని పదే పదే విసిగిస్తుంటారు. దేవుడు తన భడడ్ల

అవసరాలు తీర్చగలడనే విశావాసం వారికి ఉండాలని శ్రోతలు ప్రార్థన

చేయాలి.

3. తెలివి తకువ బోధలు : వాక్యం తకుకవ, లోక వారతలు, చరిత్ర ఎకుకవ

బోధిస్తారు. ఆత్మల భారం గలవారుగా ఉండాలని వారిరకై ప్రార్థించాలి.

4. అతి భక్తి బోధ :- వాక్యాన్ని ద్యానించి అమూల్యమైన సత్యాలు

వివరించుటకు బదులు ఏఏ ప్రాంతంలో ఎవరు ఎలా గౌరవించారో చెప్పి

అతిశయించుట సరి కాదు.

సాక్ష్యం 188. సమర్థించుకొనే ప్రసంగాలు :

ఎ) ఈ లోకంతో రాజిపే బోధలంటాయి. బాప్తిస్మమచ్చు యోహానువలె

బోధించి పాపాన్ని ఖండిస్తూ సరప సంతానమా అని పాపాన్ని ఖండిస్తూ

నరకం ఎట్టిదో వివరించి క్రీస్తు యొద్దకు నడిపే బోధలు కావాలి.

భ) రిచ లేని బోధ : ఉత్సాహంతో, ఆనందంతో బోధించుటకు బదులు

నిర్జీవంగా, నీర్సంగా ఆచారంగా బోధించుట నిరాసక్తిని కలిగించగలదని

తెలిసికొని ఆత్మల భారంతో ప్రార్థించి బోధించుటకై ప్రార్థించాలి.

సి) మక్సింగు బోధ : - ఇం^్లషు తెలుగు, ^్రకు భాష కలిపి అర్థము కాని

గొప్ప పదాలు వాడి చెప్పే బోధ సులువుగా గ్రహించలేరని తెలిసికొని

స్పష్టంగా సువార్తను బోధించాలి.

డి) కలిపత బోధ :- క్రొత్త కథలు, పిటట కథలు, ఎకుకవగా చెప్పి స్వచ్ఛంగా

క్రీస్తు మాటలు చెప్పుటకు బదులు నవువా పుట్టించుట వాక్యం నుండి

దారపరచునని గ్రహించి బోధించాలి.

సాక్ష్యం 189. పితృ పారంపర్య బోధ : పాత కథలు, తాతల నాటి కథలు వివరాలు

మాత్రమే ఆసక్తితో చెప్పి నిత్య రాజ్యానికి వార్సులుగా ఎలా జీవించాలో

చెప్ప కుండా క్రీస్తు రక్తము ద్వారా మన రక్షణ ఎలా కాపాడుకోవాలి,

దేవుని రాకడ కొరకు ఎలా నిరీక్షించాలి అనే విషయాలు మరుగున పెడితే 182

ఆశీర్వాదకరంగా ఉండదని తెలిసికోవాలి.

సాక్ష్యం 190. కాపీ కొట్టే బోధ :- అందరి బోధల సారాంశాలను సేకరించి

స్వంత ఆలోచనలను సమకూర్చి ధైర్యంగా బోధించే బోధకులను

గుర్తించగలరు. గొప్ప విలువను పొందలేరు.

భ) అపోసతలుల బోధ : ఏది చూచావో, ఏది విన్నామో, కన్నులారా చూచి

ఉన్నదన్నట్లు స్వచ్ఛంగా బోధించే బోధలు శక్తి గలవి. ఒక్క ప్రసంగంలో

మాడు వేల మంది రక్షింపబడుట పేతురు జీవితంలో స్పఘలవైనట్లు అట్టి

భక్తి గల బోధలు హృదయాన్ని ఒప్పింపచేసి దైవరాజ్య వార్సులుగా చేయును

గనుక అట్టి బోధలు విని ఆత్మీయంగా మేలు పొంది ఆత్మల జాలరిగా

సాక్షులుగా జీవించాలి.

సాక్ష్యం 191. జీవితం ఒక త్రాడు వంటిది అది ఉయయాల }గుటకు నిరీక్షణ

ఇస్తుంది. ప్రతి రోజు నిన్నటి కంటై వెురురగైనది. రపు ఈ రోజు కంటై

మన్నయినదనే ఆశా భావంతో జీవించాలి. అందుకే ప్రేమతో మాట్లాడాలి.

తకుకవ మాట్లాడాలి. మంచి మాట్లాడాలి. తెలివిగా మాట్లాడాలి. నవువాతా

మాట్లాడాలి. ఆలోచించి మాట్లాడాలి. మనసు విప్పి మాట్లాడాలి, ఉన్నది

ఉన్నట్లు మాట్లాడాలి. అర్థం చేసుకొని మాట్లాడాలి.

సాక్ష్యం 192. జీవితం పసైకిలు ప్రయాణం వంటిది. అది బ్యాలైనసు చేస్తూ దానిపై

ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఎవరి జీవితం వారు నియంత్రించుకోవాలి.

నా ప్రాణమా నివేలా నాలో కృంగియున్నావు యెహోవాయందు ఇంకను

నిరీక్షణ యంచం అని దావీదు వలై ప్రార్థన చేయాలి. జీవితంలో

ముందుకు సాగిపోవాలి.

సాక్ష్యం 193. దేవునితోనే నడుస్తానని తలంచినపుడు ఆయన సరైన దారిలో

నడిపించగలరని నవ్మాలి. జీవితంలో ఎందరో విలువైన వ్యకుతలతో

పరిచయం గొప్ప ఆశీర్వాదకరం. ఈ ప్రయాణంలో దేవుడిచ్చిన జీవితాన్ని

బట్టి వందనాలు చెల్లించాలి.

సాక్ష్యం 194. విశావాసమనేది భవిష్యత్తులో ఏమ దాగిఉందో నవ్ముట కాదు గాని 183

ఎవరి చేతిలో భవిష్యత్తు దాగి ఉన్నదో గ్రహించి ఆ దేవునిని ఆశ్రయించాలి.

ఈ జీవిత ప్రయాణంలో సంతోషాలు, బాధలు మ[తవై యంటాయి.

సార్య కాంతి వర్షం ఎదురవుతాయి. అందుకే పౌలు చెప్పిన విధంగా

ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి. ఫిలి 4:4

సాక్ష్యం 195. ధనమును ప్రాణమును అధికంగా ప్రేమించకు దైవ చిత్తమును

గ్రహించి ఆయన చెప్పినట్లు అనగా ఆయన నడిపింపుపై ఆదారపడి

జీవించు సత్యమునే అనసరించాలి. జ్ఞానంగా ప్రవర్తించాలి ప్రతి చోట

దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించాలి.

సాక్ష్యం 196. సావార్థంతో నిండిన అక్షరం మన జీవితంలో రానియరాదు.

లో దాగిఉన్న మధ్య అక్షరం నేను అది పన్నెండు

అక్షరాల పదాన్ని దారం చేస్తుంది. బందాలు విడగొడుతుంది.

భ) తృప్తి పే రెండక్షరాల పదం �జు మనము అనే మాట బందాలను

పెంచుతుంది. సరిగా వాడుకోవాలి.

సాక్ష్యం 197. మాడకషరాల మాట జు�� అహంకార పూరితవైనది, విషపూరిత

వైనది. దానిని అణగ్రదొకాకలి.

భ) జీవితంలో కోరదగినది అందరా ఇష్టపేది ఎకుకవగా వాడే పదం

నాలుగు అక్షరాల మాట ��హజు ప్రేమ.

దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. మనం కూడ దేవునిని

ప్రేమించాలి. నిన్ను వలై నీ పొరుగువానిని ప్రేమించాలి. ప్రేమ విలువైనది

శాశ్వతమైనది అనేక దోషములను కపపుతుంది.

సాక్ష్యం 198. ఐదు అక్షరాల మాట ప్రతి రోజు వాడదగినది. ే్నేమాన్ని బందాన్ని

పెంచేది. అపరిచితులను సన్నిహితులనుగా చేయగలిగింది.

అతి మృధువైన మాట చిరునవువా ప్రశాంతత కలిగించేది. చిరునవువా

ళవీ��జు

చింతలను దారపరుస్తుంది. దానిని నిరంతరము అబభ్యసం చేయాలి.

భ) ఆరు అక్షరాల మాట �ఖవీ�ఖ�ఈ మాట గాసిపపు లేదా వింతులు

వ్యాపించకుండా చూడాలి. కారు చిచ్చువలై కుటుంబాలను దహించి కుప్ప 184

కూలే స్థితికి దిగజార్చగలదు. పౌలు ప్రతికలలో వృద్ధులు ముస్లమ్మ

ముచ్చట్లు మాని తెలివిగా జ్ఞానంగా మాట్లాడి మంచిగా ప్రవర్తించమన్నాడు.

సాక్ష్యం 199. ఏడకషరాల విలువైన ప్రతి జీవితము ఆశతో ఎదురు

ళఖజజజుళళ

చూస్తుంది. విజయమనేది ఎవరైనా కోరుకుంటారు. కష్టం చేసిననా, శ్రమ

పడిననా లభించే విజయం ద్వారా విజేతలు గొప్ప ఆనందము అందుకో

గలరు. విజయం సాధించే కృషి అందరూ కోరుకోవాలి.

సాక్ష్యం 200. అతి శక్తి పూరితవైన పదం తొమ్మది అక్షరాలు గలది ఏదనగా

ఖచీ���జుణ�జు ప్రతి మానవునికి జ్ఞానము అవగాహన అత్యవసరమైన

వనరులు అజా�నంగా జీవిసేత అభాసుపాలు కాగలము. అది సంపాదించుట

వెండి బంగారం కన్నా కోరదగినదని దాని విలువ గ్రహించాలి. అది

పొందాలని శ్రమించాలి. దానిని స్రకమంగా వాడుకొని విజేతలు కావాలి.

భ) దేవుడే మనకు మంచి స్నేహితుడను మీరకై ప్రాణము పెట్టుటకు ఇష్టపడాను

అని పలికారు. ఆ గొప్ప మాట అత్యంత తీయనిది మధురమైన మాట

���జుచీణళన�ూే్నేహాం దైవికవైనది. పది అక్షరాల విలువైన మాటను

నిలుపుకోవాలి, కాపాడుకోవాలి. బంధువులు వేరు, స్నేహితులు వేరు.

దాపరికం లేకుండా మనసు తెరచి చెప్పుకొనగలిగినదే స్నేహ బంధం.

దీనిని నిర్లక్ష్యం చేయరాదు. మన*్న ప్రేమించి ే్నేహామందించే వారి ప్రేమ

స్నేహ భావానికి సపందించి జీవితం స్పఘలం చేసుకోవాలి.

సాక్ష్యం 201. జీవితంలో ప్రతి సంఘటన జరుగుటకు కారణముంటుంది. సరిగా

జీవించాలి, జీవితాన్ని ప్రేమించాలి. జీవితానుభవాల నుండి నేరచుకోవాలి.

నీ చిరునవువా ద్వారా ప్రపంచాన్ని ఆనందంగా మార్చాలి. నీ చిరునవువాను

ఏ పరిస్థితిలోనైన చెదిరిపోకుండా చూచుకో.

సాక్ష్యం 202. జీవితంలో ఏదైనా పొరపాటు చేసి అది గురతుంచుకోగలిగినపుడు

సమరపణతో ఒప్పుకున్నప్పుడు నిజాయితీ గల వాడవగుదువు. నీవు

సంశయంలో ఉంటే నీవు తెలివైన వాడవనగలరు. నీవు సరిగాగ నిరణయం

తీసుకొని సమర్పించుకోగలిగితే దేవుని గౌరవించినట్లు భావించవచ్చు. 185

సాక్ష్యం 203. నీ శ్రతువులు నిన్ను బాధించి నీకు నష్టం కలిగిసేత దేవుడు తిరిగి

నిన్ను కటటగలడని నవ్ము. నిన్నుగా ఇష్టపేవారికి నీవేమటో చెపపనవసరం

లేదు, నీవంటే ఇష్టం లేని వారికి నీవేమ చెప్పినా అర్థం కాదు.

సాక్ష్యం 204. జరిగిపోయిన నిన్న తెలియని రపటి కంటే గడుపుచున్న ఈ రోజు

చాలా విలువైనది. జీవితంలో ఇబ్బందులు ఉన్నవారంతా దురదృషటవంతులు

కాకపోవచ్చు గాని బాధలను పంచుకోవడానికి ఎవరు లేనివార అసలైన

దురదృషటవంతులు. నీ భారం నామీద వేయండి చింతించవద్దు, ప్రయాస,

భారం నా మీద వేయండి నా దగ్గరకు రమ్మని పిలిచే యేసు దగ్గరకు

వెళ్ళాలి.

సాక్ష్యం 205. ధైర్యం చేసి సుదారాలకు నడిచేవారికి ఒక వ్యక్తి ఎంత దారం

వెళ్ళగలడో తెలసతుంది. మనలను మనం తకుకవగా అంచనా వేసుకుంటే

కొంత నష్టం కలుగుతుంది కాని ఎదుటివారిని తకుకవగా అంచనా వేసేత

తలదించుకోవలసి వస్తుంది. నిన్ను అనుమానించేవారిని నీ దగ్గరకు

రానీయకు నిన్ను అవమానించే వారి దగ్గరకు నీవు వెళ్ళకు. జీవితంలో

పది మందిని బాధపెట్టి ఎదగడం గొప్ప కాదు. పపది మంది బాధను తీర్చి

పైకి రావడం గొప్ప.

సాక్ష్యం 206. మనం నమ్మిన ప్రభువు మనం పడిపోయిన వేళ్లో కృంగిన వేళ్లో

అందుకుని లేవనెతతగలడు. విచారాలలో బాధలలో కౌగిలిలో చేరచుకొన

గలరు. కన్నీరు తుడువగలడు. హృదయం గాయమై పగిలిన గండెతో

ఉన్నప్పుడు తిరిగి సరిచేసి నెమ్మదిని శాంతిని ప్రసాదించగలరు. విరిగి

నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయని దేవుని చేరాలి.

సాక్ష్యం 207. ప్రార్థనను నిర్లక్ష్య పెటటడమంటే పరిశుద్ధ జీవితాన్ని నిర్లక్ష్య పెటటడమే

2) తరువాత ప్రార్థించవచ్చు అనే ఆలోచనను జయిసేత అపవాదిని తెలిగాగ

జయించగలము.

3) లోకంలో పడకుండా ఉండాలంటే ఒకే మారగం మోకాళ్ళ మీద పడడం 186

4) మన మోకాళ్ళు నేలను తాకితే మన ఆత్మీయ జీవితం ఆకాశాన్ని

తాకుతుంది.

5) ప్రార్థనలో నలిగిపోయిన శరీరాలు దేవునికి నివాస స్థలాలు

6) మోకాళ్ళ మీద నిలబడగలిగినవార దేవుని కొరకు రోషంగా నిలబడగలరు

7) ప్రార్థన పాపానికి తలుపు మాస్తుంది. పరిశుద్ధతకు తలుపు తెరుస్తుంది.

8) ప్రార్థించనివాడు దేవుని సహాయానికి అడుడ్బండ.

సాక్ష్యం 208. మనము దేవుని చేతిలో అందంగా మలచబడిన శిల్పాలము. ఆయన

చేతి పనివారము. ప్రేమకు అరు�లము. ప్రత్యేకత గలవారము. విలువపెట్టి

కొన్నవారము. చిరునవువా నిన్ను ఆహ్లాద పరసతుంది. ప్రార్థన నిన్ను

బలవంతునిగా శక్తివంతునిగా చేయగలదు. ప్రేమ నీకు జీవితాన్ని

ఆనందంగా గడిపే అర్హత అవకాశాన్నిస్తుంది.

కొన్నిసార్లు మన జీవితం కంటే ఇతరుల జీవితం బాగందని తలస్తాము

ఇతరులము మనం కూడ అలాకగ కనిపిస్తాము.

సాక్ష్యం 209. దేవుడు మన ప్రార్థనలకు జవాబునిచ్చినపుడు మన విశావాసం అభివృద్ధి

కాగలదు. జవాబు పొందుటకు ఆలస్యవైతే మనలో ఓరుప కలిగించగలడని

నవ్మాలి. అసలు జవాబు రానప్పుడు దేవుని దృకపథదములో మరదో మంచి

దాచి యంచాడని నవ్మాలి. కీర్తన 69:30, 100:4, 75:1, 44:8, 86:12

సాక్ష్యం 210. నిజాయితీ అనే విత్తనం నాటితే నమ్మకం అనే పఘలాన్ని కోస్తాము

1) మంచితనమనే విత్తనం నాటితే స్నేహితులు అనే పఘలం కోస్తాము

2) నిరాడంబరత అనే విత్తనం నాటితే గొప్పతనం అనే పఘలం కోస్తాము

3) క్షమాపణ అనే విత్తనం నాటితే అజాతశ్రతువు అనే పఘలం కోస్తాము

4) ఓరుప అనే విత్తనం నాటితే అభివృద్ధి అనే పఘలం కోస్తాము

5) సేవ అనే విత్తనం నాటితే పుణ్యం అనే పఘలం కోస్తాము

6) సత్యాన్వేషణ అనే విత్తనం నాటితే జ్ఞానం అనే పఘలం కోస్తాము

7) భక్తి అనే విత్తనం నాటితే దైవ సన్నిధి అనే పఘలం కోస్తాము

అవకాశం కొరకు ఎదురుచూడవదు� 187

మీ కలలు సాహసంతో కూడినమ వాటి కోసం కృషి చేయాలి.

జీవితంలో చిన్న చిన్న విషయాలు పూర్తిగా అనుబభవించండి కొంత కాలం

తరువాత చాలా ఆనందం ఇస్తాయి. ఒక అందమైన గవయానికి

చేరుకోవడానికి ఉపయోగిస్తాయి.

సాక్ష్యం 211. విశావాస రహస్యాలు బైబిలులో కలవు

ఎ) యోబు 26:7 దేవుడు శూన్యంలో బూమని వ్రేలాడదీపసను

�జక� నయాటను కన్న 3448 సం�� క్రితమే దేవుడు వ్రాయించారు.

భ) యోబు 9:6లో బూమ కదులుతుందని వ్రాయించాడు. 1543లో

నికోలస్ బూమ కదులుతుందని తెలిపాడు. 1800 సం�� క్రితమే దేవుడు

బైబిలులో వ్రాయించాడు

సి) కీర్తనలు 74:17 దేవుడు కాలములను కలుగజేసినవాడు నికోలస్

కోపరి�కస్ సార్యని చుట్టు బూమ తిరుతుందని కనుగొన్నాడు. 2343

సం�� క్రితమే దేవుడు బైబిలులో వ్రాయించాడు.

సాక్ష్యం 212. 2350 సం�� క్రితం బైబిలు తెలిపింది. గలిలియో కాండిల్ లైటు

చూస్తూ డోలనావర్తన కాలం కనుగొన్నాడు.

క్రీ. శ. 56లో 1 కొరింథీ 15:41లో సార్యని మహిమ వేరు చంద్దుని

మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు అని వ్రాయబడియున్నది.

క్రీ. శ. 1662లో రాబర్టు బోరుల్ గాలికి బరువు కనుగొన్నాడు. యోబు

28:25లో గాలికి ఇంత బరువు ఉండవలైనని దేవుడు నియమంచాడు.

3462 సం�� క్రితం దేవుడు బైబిలులో వ్రాయించాడు.

యోబు 37:12లో నరులకు బూమ నివాసయోగ్యమని వ్రాయబడి ఉంది.

క్రీ.శ. 1522లో పెఫరినండ్ బూమ నివాసయోగ్యం అని కనుగొనినట్లు

3322 సం�� క్రితవే బైబిలులో వ్రాయించాడు.

సాక్ష్యం 213. అర్థము చేసుకొనుట జ్ఞాన సముపార�న కంటై గొప్పది. లోతైన

భావం కలది. చాలా మందికి మనం తెలిసి ఉంటాము గాని సరిగాగ అర్థం

చేసుకునేవారు కొందర ఉంటారు. చిన్న చిరునవువా ద్వారా హృదయాలను 188

తాకి సంతోషం కలిగించే సమర్థత అందరూ కలిగి ఉంటారు.

జీవితం చాలా పెద్ద ప్రయాణం మనిషిగా పుట్టడం వేరు, మనిషిగా జీవించడం

వేరు. ప్రతి దినం ఒక్కొక్క అడుగు వేస్తూ సుదురాన్ని మెల్లగా ముగించి

సాధించుట మన కరతవ్యం.

↑ పైకి / Back to top