Chapter 12 of 14

సాక్ష్యాలు 214–271

సాక్ష్యం 214. నిరీక్షణతో ప్రతిదినం ఆశాభావం కలిగి ఉండాలి. అపుడే అద్భుతాలు

చూడగలము. సాధు స్వభావం కలిగియండుట బలహీనత కాదు. నీటి

కంటే సాధుజలం మరది ఉండదు కానీ దాని శక్తి, ఉదృతము సమయం

వేసత బలమైన బండలను బద్దలు చేయగలదు. మంచి వ్యక్తి నెమ్మది కలిగి

జీవించుటకు ఇష్టపడ్డాడంటే అతని వెనుక బలమైన శక్తి దైవము ఉంటాడని

నవ్మాలి.

సాక్ష్యం 215. మన జీవితం ఒక పుస్తకం రెండు పేజిలు పూరించబడ్డాయి. మొదటి

పేజి పుటుటక రెండవ పేజి మరణం మధ్య పేజిలు ఖాళీగా ఉన్నాయి.

సరిగాగ జీవించి ఇతరులు చదివి నేరచుకునే రీతిగా ఆ పేజిలు మంచి

జ్ఞాపకాలతో ముగించుటకు ప్రయత్నించాలి.

సాక్ష్యం 216. గౌరవమనేది అద్దం వంటిది అది ఇతరులకు ఎంత ఎకువగా ఇస్తే

నీకు అంత ఎకుకవగా ప్రతిభంభంపచేస్తుంది. విశావాసం అనేది చిన్న పదం

చదువడానికి పసక్ను పడుతుంది. అర్థం చేసుకొనుటకు రోజు పడుతుంది.

నిరూపించుకొనుటకు జీవిత కాలం పడుతుంది.

సాక్ష్యం 217. ఇతరులను ఓడించాలని ప్రయత్నించకు ఆశించకు. అందరిని

ప్రేమతో రగలుచుకోవాలి. ఇతరులను చూచి హేళన చేయకు ఇతరులతో

కలిసి ఆనందంగా కాలం గడుపు. దేవుడు నిన్ను కనిపెట్టి చూస్తున్నాడని

నవ్ము ఆయన దగ్గర సమస్యలకు తాళ్ముంటుంది. ప్రతి నీడకు

వెలుగంటుంది. ప్రతి విచారానికి విరామం ఉంటుంది. ప్రతి రపటికి

ఎలా గడపాలి అనే నిరణయాలంటాయి. నీ జీవితం నీ చేతిలో ఉందని

నడిపించే దేవుని స్మరించు.

సాక్ష్యం 218. జీవితంలో జరికగ ప్రతి సంఘటనకు వెనుక కారణముంటుంది. 189

జీవించాలి జీవితాన్ని ప్రేమించాలి. జీవితం నుండి నేరచుకోవాలి. నీ

చిరునవువా ప్రపంచాన్ని మార్చగలగాలి. కాని ప్రపంచం నీ చిరునవువాను

మార్చరాదని తెలిసికో.

సాక్ష్యం 219. మనం మనుషులను ప్రేమించగలము గాని మన దేవుడు మరింత

గాడింగా ప్రేమించే దేవుడు. మనం స్నేహితులముగా ఉండగలము గాని

మన దేవుడు క్రీస్తు గొప్ప స్నేహితుడు తన ప్రాణం మన కొరకు పెటాటడు.

ఆయన మనలను కౌగిలించి ప్రేమిస్తాడు. మన కన్నీరు తుడుస్తాడు. మనం

చేయుత ఇస్తాఉ గాని ఆయన మనలను ఎత్తుకొని మోస్తాడు. అంత మంచి

దేవునిని మనం హత్తుకొని ఆశ్రయించి ప్రేమ చూపి సేవించాలి కదా.

సాక్ష్యం 220. నిన్ను నిన్నుగా ప్రేమించేవారిని ఎన్నటికీ వదులుకోకూడదు. ఏదో

ఒక రోజు తెలసతుంది. రాళ్ళను ప్రోగుచేసుకొని వజ్రాలను కోలుపతున్నామని

తెలసుకొని బాధపడుతాము. ప్రేమించి వెన్నుపోటు పొడిచేవారుంటారు.

నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. కళ్ళతో నవువాతా నోటితో మోసం

చేసేవారుంటారు జాగ్రత్త.

సాక్ష్యం 221. మనిషి అందంగా కనబడాలంటే ఎన్నో రకాల తెరలు తగిలించాలి

కానీ మనసు అందంగా కనబడాలంటే అహం, అసాయ అనే అడడు పొరలు

తొలగిసేత చాలు. సంపద పెరికగ కొలది ధనవంతుడివి అవుతావు, వయసు

పెరికగ కొలది ముస్లివాడవు అవుతావు. మంచి తనం పెరికగ కొలది

మనిషిగా మారుతావు.

సాక్ష్యం 222. నేను బ్రతకు దినములన్నియు కృపా కేషమములే నా వెంట వచ్చును.

చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేపసదను. కీర్తన 23:6

బైబిలులో గొప్ప వాక్యాల సంపద మనససును ఉల్లాస భరితులను చేస్తుంది.

నీ నామమును స్తుతించెదను, కృతజ్ఞాతాస్తుతులతో నేనాయనను

ఘనపరిచెదను. కీర్తన 69:30 నా పూరణ హృదయంతో నేను నీకు

కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కీర్తన 86:12

సర్వ దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. కీర్తన 100:4 190

యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు

చెల్లించుడి. కీర్తన 106:1

దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపంగా

ఉన్నావని నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.

సాక్ష్యం 223. ఒక చిన్న కథదలో ఏనుగు పంది ఎదురవుతారు పంది బురదతో

నిండిన శరీరంతో ఉంది. ఏనుగు జాగ్రత్తగా తప్పించుకొని పందికి హాని

చేయలేదు. పంది ఏనుగు నాకు భయపడి వెళ్ళింది అన్నది. కానీ ఏనుగు

జాగ్రత్తగా తప్పించుకొని వెళ్ళింది. కాళ్ళకు బురద అంటకుండా జాగ్రత్త

వహించాను. కొందరు ఉత్తములు, అధములు ప్రవర్తించు తీరు ఇలాకగ

ఉంటుంది. మురికి అంటకుండా పవిత్రత కాపాడుకొనుట మంచిది.

దషుటలకు దారంగా ఉండే విజ్ఞానం ప్రతి వ్యక్తికి అవసరం.

సాక్ష్యం 224. రగలవకపోవడం ఓటమ కాదు మళ్ళీ ప్రయత్నం చేయకపోవడం

ఓటమ. సింహాన్ని ఆహ్వానించి ఎవరు అడవికి రాజును చేయలేరు. దాని

శక్తి సామారా�్యలే దానికి ఆ ఘనతను తెచ్చి పెడతాయి. దేవుడు ఇచ్చిన

తలాంతులు మనిషికి ఉంటాయి. దానిని అభివృద్ధి చేసుకున్నప్పుడు భళా

నమ్మకమైన మంచి దాసుడా అనే ప్రశంసను అందుకొనేలా శ్రమించాలి.

సాక్ష్యం 225. ఓటమ అంటే అంతము కాదు రగలుపంటే ప్రారంభం కాదు. ఓటమ

అనుభవంతో రగలుపు బాటను వెతికేవార నిజమైన విజేతలు.

భ) చేయడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక

ఆశ ఉన్నవాళుి నిత్యము సంతోషంగా ఉంటారు.

సి) చేయలేమని కొన్నింటిని, కష్టవైనవని కొన్నింటిని పనులని కొన్నింటిని

వదిలేసేత చివరకు ఏ పని చేయలేని చేతకాని వారిగా మగిలి పోతారు.

సాక్ష్యం 226. ఒకరి హృదయంలో జీవించడం ప్రేమకు సాధ్యవైతే ఒకరి హృదయం

గా జీవించడం ే్నేహానికి సాధ్యం. అందరి కన్నా మంచి స్నేహితుడు

యేసు. కృతజ్ఞత కలిగి ఉండి మంచి బైబిలు వాక్యాలు ధ్యానం చేయవచ్చు

1. కీర్తనలు 107:1,2. 1దిన 29:13 191

3. దాని 2:234. కీర్తనలు 95:2, 3

5. ఫిలి 4:66. పఫిలో 1:4

7. కీర్తన 100:48. యెష 12:4

9. 1 థెస్స 5:1810. కీర్తన 106:1

11. కొలు 3:1612. హెబ్రీ 12:28

13. కీర్తన 118:1, 105:114. కీర్తనలు 28:7

సాక్ష్యం 227. విశావాసమనేది అన్నీ సాధ్యపరుస్తుంది. నిరీక్షణ పని జరిగించు

ధన్యతనిస్తుంది. ప్రేమ సమసతము అందంగా మలసతుంది. ఇవన్నీ కలబోసి

జీవితం అనుబభవిసేత ప్రేమ రగలసతుంది. మంచి హృదయం, మంచి ప్రవర్తన

విభిన్నాలే గాని మంచి సహృదయం ఎన్నో బంధాలను ఏరపరచ నేరుపగలది.

మంచి ప్రవర్తన మంచి హృదయం గల వ్యకుతలను పరిచయం చేస్తుంది.

సాక్ష్యం 228. నీకున్న కళ్లను కళ్ళలో దాచుకోరాదు. అవి వీదాగా కన్నీరుగా

నష్టం కాగలవు. అదే నీ గండెల్లో దాచుకోగలిగితే గండె చేసే ప్రతి

చపపుడులో ఏదో సాదించాలన్న తపన నిన్ను ్రేపర్రించి నెరవేరచుకొనే

సంతోషాన్నిస్తుంది.

ఓరుప అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని వల్ల లభించే ప్రతిపఘలం

అంత తీయగా ఉంటుంది.

ఎవరైనా నవివాతే మీ వల్ల నవ్వాలి గాని మమ్మ*్న చూచి నవవా కూడదు.

సాక్ష్యం 229. గతం గురతుకు వచ్చి బాధపడుతా కూర్చోిరాదు. గతంలో నేర్పిన

పార�ాలలో భవిష్యత్తును నిర్మాలించుకోవాలి.

పని చేయాలనుకునేవారికి దారి దొరుకుతుంది. చెయెయద్దు అనుకునే వారికి

సాకు దొరుకుతుంది.

ఎవరైనా సరిగాగ అర్థం చేసుకోలేకపోవచ్చు పర్వాలేదు. అపార్థం చేసుకోరాదు.

మనససు అనే మొక్కకు అనురాగం అనే నీరుపోేసత హృదయం అనే వెుగగ

పుట్టి ప్రేమ అనే పువువా పూస్తుంది. పువువా నన్ను చంపవద్దు అంటే ప్రేమ 192

నన్ను మరువవద్దు అంటుంది.

సాక్ష్యం 230. అతిగా ఎవ్వరినీ ఇష్టపడకు, అతిగా ఎవ్వరినీ నమ్మకు

అతిగా ఎవవారిపై ఆశలు పెట్టుకోకు, ఎందుకంటే అతిగా అనేది మనలను

అతిగా బాధ పెటటవచ్చు.

జీవితం అనే పుస్తకంలో ఒకోక పేజి ఒకోకకక అనుభవం నేర్పిస్తుంది. అందులో

కొన్ని తేలిరకైన మధురానుబూతులను ఇస్తాయి. మరికొన్ని చేదైన స్మృతులను

మగులుస్తాయి. మంచితో చేరిన సంతోషం పంచుకోవాలి. దు:ఖం

ఒంటరిగా భరించాలి ఇదే జీవిత సత్యం.

సాక్ష్యం 231. జీవితమంటే ఏమటి?

జీవితం ఒక బహుమానం, సీవాకరించాలి

జీవితం ఒక సాహసం, ఎదురొకనాలి

జీవితం ఒక దు:ఖం, అనుభవించాలి.

జీవితం ఒక రహస్యము, చేదించాలి

జీవితం ఒక ఆట, ఆడాలి

జీవితం ఒక అవకాశం, తీసుకోవాలి

జీవితం ఒక శూన్యం, పూరించాలి

జీవితం ఒక అందం, ప్రేమించాలి

జీవితం ఒక పోరాటము, రగలవాలి

జీవితం ఒక లక్ష్యం, సాధించాలి

జీవితం ఒక గందర గోళ్ం, పరిషకరించాలి

జీవితం ఒక ప్రశ్న, జవాబు పొందాలి

జీవితం ఒక ప్రయాణం, సాగించాలి.

జీవితంలో కష్టములు, శక్తి సామర్థ్యాలను నిరూపిస్తాయి.

దేవుడు దావీదుతో ఇలా వ్రాయించాడు, శ్రమునొందుట నాకు మేలాయెను.

సాక్ష్యం 232. నిన్ను చూచి చప్పట్లు కొట్టే పది వేళ్ళ కన్నా, కన్నీరు తుడిచే ఒక్క

వేలు మన్న. 193

ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ముకకలైన మనసు ఈ మాడు

జీవితంలో ఎన్నో పాఠాలు నేరుపతాయి.

నిన్ను భారంగా అనుకునే బంధాలలో బలవంతంగా జీవించడం కంటే

వాటికి దారంగా ఒంటరిగా ఉండడమే హాయి.

సాక్ష్యం 233. డబ్బు ఎవరికోసవైనా ఖరచు చేయవచ్చు గాని సమయం అర్హత

గలవారి కోసం ఖరచు చేయాలి.

భ) అమ్మతో ప్రేమగా మాట్లాడాలి. నాన్నతో మర్యాదగా మాట్లాడాలి.

సోదరితో ఆప్యాయంగా మాట్లాడాలి, సోదరుడితో మతంగా మాట్లాడాలి.

చిన్నారితో ముద్దుగా మాట్లాడాలి, దేవునితో మౌనంగా మాట్లాడాలి.

మత్రులతో మనసు విప్పి మాట్లాడాలి, ఎవరిని నొప్పించకుండా మాట్లాడాలి

అన్నింటిని మంచి మంచి వ్యక్తితో జీవించాలంటే దైవ ప్రీతి, పాప భీతి

సంఘ నీతితో జీవించి దేవుని ప్రేమించాలి.

సాక్ష్యం 235. సమయోచితంగా పలకబడిన మాట వెండి పళ్ళెంలో ఉంచిన

బంగారు పళ�ిం వంటిది. మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది.

ఓ చిన్న అబద్ధము అనుబంధాలను తెంచుతుంది. అపార్థము కొంచెవైనా

మంచి స్నేహాన్ని కూలదోస్తుంది. చిన్న రంద్ధం పెద్ద ఓడను ముంచెస్తుంది.

కారణము చిన్నది. పఘలితం జీవిత కాలం మనం ఏడచునపుడు భుజం తట్టి

ఓదార్చువారు కావాలి. సంతోషంలో పాలు పొందేవారు కూడా కావాలి.

సాక్ష్యం 236. మనకు కష్టాలు వేసత మంచి వాళ్ళకే వస్తాయి అంటారు తప్ప

తాము ఏదైనా పాపం చేశామేమో అనుకోరు. అదే కష్టాలు ఎదుటివారికి

వేసత చేసిన పాపాలు }రికే పోతాయా? అని అంటారు. తమ కష్టాలకు

కారణం తెలసుకొని ఎదుటివారి కష్టాన్ని సానుబూతితో అర్థం చేసుకొనేవార

మంచి మనుషులు, మంచి మనుషులుగా జీవించాలంటే శక్తి చాలదు.

దేవునియందు యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మాలవైన

అవగాహన తెలివి ఆనందం, ఐశ్వర్యం సహా దాచి తన బభకుతలకిస్తారు. 194

సాక్ష్యం 237. ప్రార్థనలకు ఆలస్యముగా జవాబు లభిసేత దానికి సరైన జవాబు

చెప్పే సరైన సంఘటన

ఒక పేదరాలు ్రదాకషతోటకు వెళ్ళి బాగా పండిన పండ్లు చూస్తూ ఉండగా

ఆ తోటమాలి పండ్లు కావాలా అవ్మా, అని అడిగాడు. పెద్ద బుట్ట తెచ్చుకో

అన్నాడు. చాలాసేపు కనిపెట్టినా పండ్లు తేనందుకు చాలా కోపంతో

తిట్టుకుంటా వెనుతిరికగ సమయంలో తోటమాలి ్రశ�షటవైన పండ్లతో

వచ్చాడు. మంచి పండ్ల కొరకు ఆలస్యమయింది అని చెప్పాడు. సిగ్గుతో

తలవంచుకొని కృతజ్ఞత తెలిపింది. ప్రార్థనలో కష్టాలు, నషాటలు, ఆశలు

కోరికలు అన్ని అడుగుతాము గానీ సమాధానం ఆలస్యం కావచ్చు.

అధైర్యపడక మన కన్నీరు నాట్యంగా మార్చాలని, ్రశ�షటవైన ఈవుల కొరకు

ఆలస్యం చేస్తాడని నవ్మాలి.

సాక్ష్యం 238. దేవుని సేవకులు ఎన్నో అవమానాలు ఎదురొకంటారు. వారు ఇతరుల

కోసం జీవితం ధారపోసేవారు. తకుకవ సంపాదనతో సావార్థం లేకుండా

ఇతరులకు ఖరచుపెట్టేవారు. మోకాళ్ళు అరికగలా ఇతరుల కొరకు

ప్రార్థించేవారు. దేవుని దగ్గర తప్ప ఇతరుల దగ్గర చేతులు చాపనివారు.

ధనాపేక్ష సావార్థం దరి చేరనివవానివారు. వారిని గౌరవించాలి.

సాక్ష్యం 239. వెండిని శుద్ధి చేసినట్లు దేవుడు మనలను పరిశుద్ధపరచునని బైబిలు

వాక్యం చెప్పుచున్నదని నిరూపించుకోవాలని ఒక స్రీత వెండి పని చేసే

కంసాలిని దర్శించింది. వెండిని కాల్చినపుడు మలినము పోతుంది.

ఆ రకులో ప్రతిభంబం కనిపిస్తుంది. ఆ వేడిలోనే శుభ్రత కలుగుతున్నట్లు

కష్టాలను అనుభవిస్తున్న సమయంలో దేవుని కళ్ళు మనలను చూస్తూనే

ఉంటాయి. ధ్యాస్ మనపైనే ఉంటుంది. ఈ జీవితం మనలను

కాల్చివేయుటకు కాదు, మెరిసే వెండిలా మార్చుకొని నమ్మి ధైర్యంగా

ఉండాలి.

సాక్ష్యం 240. విజ్ఞాపన ప్రార్థనా పఘలితం తెలిపే చిన్న సంఘటన : ఒక సముద్రంలో

ఇద్దరు ఒక దీవాపానికి చేరి రక్షించబడ్డారు. ఎవరి ప్రార్థనలు పఘలిస్తాయోనని 195

పరీక్షించదలచి రెండు ప్రాంతాలలో విడిపోయారు. రాకేష్ వెుదటివాడు

ఆహారము తరువాత భార్యను ఈ అవసరాలను అడిగేవాడు వెంటనే

లభించాయి. చివరకు గమ్యం చేరు ఓడ కోసం ప్రార్థించగా ఓడ వచ్చింది.

అది చూచి ఓడ దగ్గరకు చేరారు. ప్రార్థనకు పఘలితం పొందారు.

సాక్ష్యం 241. నవ్వడం నవివాంచడం అలవాటై�తే జీవితంలో ఎలాటి ఒడుదుడుకు

లండవు. అందుకే నవువాతా బ్రతకాలి. పౌలు కూడ మరలా చెప్పుదును

ఆనందించుడి. మీ సహనం సకల జనులకు తెలియజేయుడి. ఫిలి 4:4

సాక్ష్యం 242. క్రీస్తు మీరు లోకానికి వెలుగైయున్నారు. ఉపపయిఉన్నారు అని

పలికారు. నేనే మారాగన్ని, సత్యాన్ని, జీవాన్ని అన్నారు. మార్గము తెలిపిన

వాడు మేథావి చూపించినవాడు నాయకుడు దాటినవాడు సమర్థుడు. కాని

మార్గము తెలిసి చూపించక దాటనివాడు అసమర్థుడు.

సాక్ష్యం 243. కష్టాలు రాకుండా దేవుని ప్రార్థించకండి కష్టాలు ఎదురొకనే ధైర్యం,

సామార్థ్యం కొరకు ప్రార్థించండి. ప్రాంతంగా జీవించాలి అనుకుంటే

ఎదుటివారు మారాలి అని గాని, మార్చాలని ప్రయతి�ంచకండి. మీర

మారండి కాళ్ళు సరిగా ఉండి కాళ్ళు సరిగా ఉండి ముళ్ళు గుచ్చుకోకుండా

చెప్పులు వేసుకుంటాము. రోడడ్ంతా తివాచీ వేయలేము.

సాక్ష్యం 244. ధేవునికి ఎంత దారంలో ఉంటే దేవుడు నీకు అంత దారంలో

ఉంటాడు.

భ) అందం అనేది ధరించే దసతులలో లేదు, మనిషిలో దాగిన మానవతవాంలో

దాగి ఉంది. అందం నవ్వే పెదవులలో లేదు, బాధను దాచుకొనే గండెల్లో

ఉంది. అందం అవమానించే గండెలో లేదు. ప్రేమతో ఆదరించే మనసులో

ఉంటుంది.

సాక్ష్యం 245. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ క్రింద ఉంటుంది. ప్రాణం

పోయాక మట్టి మన శరీరంపైన ఉంటుంది. సంపాదించినది మనది

కాదు, మంచితనం, మంచి పనులు మగులుతాయి. ఎదుటివారి 196

హృదయంలో ప్రేమ మగులుతుంది.

భ) మత్రుడు ఆనందంలో ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్ళాలి.

బాధలలో ఉన్నప్పుడు పిలువకున్న వెళ్ళాలి.

సాక్ష్యం 246. జీవితంలో గుర్తించుకొనవలసిన ముఖ్యమైన విషయాలు :

1. మనకున్నదానిలో ఇతరులకు చిన్న సహాయం చేయడం

2. ఓటమలో కృంగిపోకుండా ప్రయత్నం చేయడం.

3. పేరికంలో నిజాయితిగా ఉండాలి.

4. మాట తీరులో సరళత్వం ఉండాలి.

5. కోపంలో కూడ సహనం ఉండాలి

6. కష్టాలను తట్టుకునే శక్తి ఉండాలి.

7. ప్రతి మనిషిని గౌరవించాలి.

సాక్ష్యం 247. ఒకరి సంసాకరం తెలియాలంటే వారి మాటలు వినాలి.

ఒకరి ఆప్యాయత తెలియాలంటే వారు వడిడ్ంచినపుడు తినాలి

ఒకరు మంచి మనిషో కాదో తెలియాలంటే ఎవరిరకైనా సాయం చేశారో

లేదో తెలిసికోవాలి.

సాక్ష్యం 248. సమస్యలు పోవడం లేదా? సమస్యలు తగగడం లేదా?

అప్పులు పెరిగిపోతున్నాయా? ఎంత ప్రార్థించినా పఘలితం లేదా?

ఎవరిపైన ద్వేషం దాగి ఉందా? కషవించలేకపోతున్నావా?

క్షమించే స్వభావం ఉంటే ఈ లోకంలో సంతోషం, పరలోకంలో సిహాసనం

లభిస్తాయి. క్షమాపణ గొప్ప గుణమని తెలిసికో.

సాక్ష్యం 249. ప్రపంచం మారాలని మనం కోరుకోవడం కాదు, మారుప మనలో

వెుదలైతే ప్రపంచం అదే మారుతుంది. డబ్బు, శక్తి సమయం, శరీరం

అన్నీ సంబంధం లేనివే కానీ మంచి స్వభావం, మంచి అవగాహన ఆత్మీయ

మార్గము, సత్యమైన మనససు ఇవి బాగా సహాకరిస్తాయి. మంచి జీవితం

జీవించాలని ప్రయత్నించాలి. అది దైవబభక్తితోనే సాధ్యం. ప్రార్థన,

సహవాసంలోనే లభిస్తాయి. 197

సాక్ష్యం 250. పిల్లలకు వసతువులు ఇవ్వకపోతే కొంతేసపు ఏడుస్తారు కాని

సంసాకరము ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు.

భ) కంటిలో నిరాశను గుర్తించగలవాడు

గండెలో దిగులు గుర్తించగలిగినవాడు సృష్టించిన దేవుడు నిటాటరుపలు

వినేవాడు, కన్నీరు తుడిచేవాడు, కురచుండుట లేచుట తెలిసినవాడు మన

సృష్టికరత గనుక ఆయనను ధ్యానించుటకు నిర్లక్ష్యం చేయరాదు. అందుకే

ప్రార్థించుటకు ఆసక్తి కలిగి ఉండాలి. అడిగిన దానికంటే ఎకుకవ జవాబిస్తాడు

}హించిన దాని కంటే అత్యధికంగా ఆయన సమయంలో దయ చేస్తాడు.

క్రీస్తు గొప్ప స్నేహితుడు గొప్ప దేవుడని ఆయనను వెంబడించాలి.

సాక్ష్యం 251. ఎ) జాన్ వెస్లీ గారు లోకమే నా సేవాస�లము అన్నారు డేవిడ్ భ్రైయినార్డ్ గారి మాట,

భ) అయ్యా. నేను దేవుని కొరకు ఎకుకవ సేవ చేయు లేక పోతిని నాకు ఆత్మను దేవుని కోర్రై సమర్పించి యందును.

సి) విలియు కేరిగారు నేను చనిపోయిన తర్వాత నా రక్షకుని గురించి మాట్లాడండి నా గురించి కాదు అని క్రీస్తు పట్ల ప్రగాడిడ ప్రేమ కనపర్చారు.

డి) అదోని రావ్ జడ్సన్ చెప్పిన దేమనగా క్రీస్తు ప్రభువు సిలువ ప్రేమను స్థిరంగా బర్మా దేశము లో స్థాపించు వరకు ఈ ప్రాంతము విడువలను. ఇ) జాన్ నాక�్స అన్న దేమనగా, నేను దేవుని దగ్గర నుండి వచ్చిన ప్రవక్తను. నా దగ్గర నుండి తియ్యని మాటలు రావు. సత్యమైన మాటలు కఠినమైన మాటలే వచ్చును. ఎఫ్)మారిటన్ లాథదర్ చెప్పిన మాటల్లో ఒక చిన్న భడడ్ చనిపోయినా పర్వా లేదుగాని అవిధేయుడుగాను, భక్తి హీనుడు గాను నా యింట్లో ఉండుటకు యిష్టం లేదు.

సాక్ష్యం 252. ఇశ్రాయేలీయులు అపవిత్రులు కాకుండనట్లు అనయాలతోను పరిసయయలతోను సంబంధము పెట్టు కొనేవారు కాదు. 198 మారుక 2:14, మత్తయి 9:9 లావా 5:27

1)షిరకము వంటి పరిసయయలు ఎట్టి వారనగా అవసరాలకు ళ�వష�ఎ�్వ రాజీపడువారు ఉదా: దీనాను వివాహ మాడుటకే సన్నతి అంగీకరించిన చిన షిరకము పోలినవారు ఏదో లాభము పొందుటకే ధర్మ శాస్రతమును పాటిస్తారు ఆది 34:4-9

2)జారి పోయే పరిసయయడు

ుతీబఎపశ్రీ�అస్త్ర ూ��తీ�రవర విధేయుడిగా యితరులకు కనబడవలైనని తలంచువాడు

సాక్ష్యం 253. రక్తము కారిడి పరిసయయలు

దీశ్రీవవస�అస్త్ర ూ��తీ�రవర కావాలని కండ్లు మాసిన కొని నడిచి గాయాలు రక్తం కారు స్థితపకలిగంయుందురు.ఎందకనగా స్రీత పై వారి దృష్టి పడకొడదని తలస్తారు.

సాక్ష్యం 254. కోలు పరిసయయడు వీశీతీ్�అ ూ��తీ�రవఅ రోలు ఆకారంలో టోపీ అడడు పెట్టికొని అసహ్యాకరవైనది చూడకుందురు.

5)బభయాకాంతుైన పరిసయయడుగా యున్న తీరుకు బభయపడువాడు

6)ప్రేమ పూరితుడైన పరిసయయడు హృదయ పూర్వాకముగా ప్రభువును పప్రైవించువాడు ప్రభువుకు విధేయుడగా వుంటాడు.

సాక్ష్యం 255. నాతన సంవత్సరంలో తీరా�నాలైనో ఉండాలి?

1)దేవునికి విధేయులైయుంగు కోమా 8:14

2)లోకమునకు వేరుగ జీవించల ఎపఫిసి ఎస్:3

3) ప్రభువును సేవించల రోమా 12:11

4)క్రీస్తు కోసం జ్యోతిగా వెలగాలి.... 5:14�6

5)ఆత్మానుసారంగా జీవించాలిగలతి ఎస్: 25

6)ప్రతి రోజు క్రీస్తును వెంబడించాలి లకా 9:23

7)క్రీస్తు కలిసి ఉండాలి

8)నీతి మంతునిగా ఉండాలి 1 యోహా ఎస్ 2:29

9)పాపము చేయకూడదు 1యోహా 3:9 199

10)ఇతరులను ప్రేమించాలి 1యోహా 4:7

11)క్రీస్తు మీద నమ్మకం కలిగవుండాలి 1యోహా ఎస్ :1

12)ప్రభువును ప్రేమించాలి 1 యోహా 5:2

13)విశావాసంతో లోకం జయించాలి 1యోహా ఎస్: 4

సాక్ష్యం 256. నాతన సంవత్సంలో దేవుని దీవెనలు

1)ఆది 12:2 నిన్ను దీవిస్తాను

2)యోహా : నీ ముందు ఎవవాడా నిలుదలేడు.

3)2 రాజులు 20:5 నిన్ను స్వస్థ పరిచెదను.

4)కీర్తనలు :32:8 నా మారగం నీకు బోదించేదు.

5)కీర్తనలు 32:8 నిన్ను విడిపించెదను.

6)కీర్తనలు /32:15 ఆహారముతో తృపిత పరిచెదను.

7)యోషయా 41:10 ""నీకు సహాయము చేయువాడనునేనే

8)యోసయా 41:10 నిన్ను బలపరతను

9)యోషయా 41:10 నీకు తోడైయున్నా

10)యోష 42:6 నీ చేయిపట్టు

కొనియున్నాను నిన్నుమరమను యోష 66:13

1)నిన్ను ఆదరించెదు

2)ష]్మయా 31:34 నిదోషములు కషవించెదను.

3)యర్మయా 30:17 నీకు ఆరోగ్యము కలుగజేసదను.

4)యోహా 36, 28, 29 మీ దేవుడు నై యందు రక్షించెదను.

సాక్ష్యం 257. ప్రార్ధన దాని విశిష్టత:-

అది శక్తి వంత మైన ఆయుధము దేవునిలో సంభాషించుట పాపాలు క్షమించమని అడికగసమయము అవసరతలు చెప్పు కొనే సమయము దేవుని సహాయంకటక్షమునకు ఎవరు చూచసమయము క్రీస్తు సన్నిధి మన మధ్యకు రిస్తుంది దేవుడు మనలో మాట్లాడు సమయము ఎల్లపుడు దేవుని సంతోషపరుస్తుంది. 200

సాక్ష్యం 258. దేవుని సంతతికి కొన్ని పేర్లు విశ్వాసులు, కుమారులు, శిష్యులు పవిత్రులు, ప్రత్యేకింపబడినవారు, ప్రతిషిటంచ బడినవారు, పవితీక్రరింప బడినవారు, సేవకులు,నమ్మకసతులు, స్నేహితులు, ్ర్రియులు వార్సులు మరియు తన వారు. ఎంత గొప్ప ఆధిక్యత గలవార.

సాక్ష్యం 259. అపనమ్మక వలన కలికగ అనరా�లు ఎ)హృదయాన్ని కఠిన పరసతుంది భ)దేవుని ఆదేశాలను అకగర పరసతుంది సి)దేవు ఆశీర్వాదం పొంద కుండా చేస్తుంది డి)ఒక వ్యక్తిని విరిచి దేయబడేల చేస్తుంది ఇ)నా శనాకికి ద్వారం తెరుస్తుంది ఎఫ్)పాదాలు తొట్రిల్లేలా చేస్తుంది జి)పగ పుట్టిస్తుంది. క్రీస్తు చేసిన పనులన్నీ ఒపుకోదు.

సాక్ష్యం 260. ఎ)బైబీలులో మొదట అని అన్న విషయాలు

భ)మొదటి నిబంధని హెబ్రీ 8:13

సి)మొదటి సాచక క్రియ

డి)మొదటి వారు లాకా 13:30

ఇ)మొదటి బూమ ఆకాశము ప్రకటన 21:1

ఎఫ్)మొదట మీకుండిన ప్రేమ ప్రకటన 2:4

జి)వెుదటివాడు ప్రకటన 22:13

మొదటి సంగుతులు ప్రకటన 21:04

సాక్ష్యం 261. రెండవసారి అను మాట బైబీలులో ఎట్లున్నదనగా ఎ)రెండవ సారి ప్రత్యక కషమగుటపహాబ్రీ 9:28 భ)రెండుదినము లైన తర్వాత మనలను బ్రతికించను

హాోపషయా 2:2, 6:1 సి)రెండవది నిన్ను వలై నీ పొరుగు వానిని ప్రేమించం మారుక 12:31 డి)రెండు కాసులు లాకా 21:2 201 ఇ)రెండు ఒలీవ చెట్లు జైకర్యా 4:3 ఎఫ్)రెండు చేపలు మారుక 6:4:1 జి)రెండవ సాచిక క్రియ యోహాను 5:54

క్రీస్తు రెండవ రాకడ ్రై సిద్ధపడాలి అది క్రీస్తువుని నిరీక్షణ

సాక్ష్యం 262. మాడు విషయాలు వివరాలు ఎ)మాడవ దినమున ఆయన మనలను సాతనపరచును హాోషయా 6:2 భ)మాడవ దినమున తతను మారుక 10:34 సి)మాడవ ఆకాశము 2 కొరింథీ డి)దావీదుకు మాడు షరతులు 2 సమా 24:12 ఇ)సాక్ష్య మచ్చువారు ముగ్గురు 1 యోహాను 1:7 ఎఫ్)అబ్రహాముకు ప్రత్యకషడైన ముగ్గురు దాతలు ఆది 18:1 జి)ఆదేవాలయమును పడగొట్టుడి మాడు దినములో

సాక్ష్యం 263. (నాలుగు) యహాను 2:19, మీరుక 24:57

అంశల వివరణ

ఎ)నలుగురు కుషట రోగులు 2 రోజులు :7

భ)బూమ మీదచిన్నవి నాలుగు 30:24

సి)ఇశ్రాయేలు వారిని, వారిని బైదరగొటైటన కొవ్ములు నాలుగు జికర్య 1:18

డి)నాలుగు జీవులు యోహా.........1:5

ఇ)నాలువ జాము ..........14:25

ఎఫ్)లాజరు మరణించి నాలుగవ దినన క్రీస్తు ద్వారా సజీవుడగుట.

సాక్ష్యం 264. ప్రార్ధన అనుభవం అవసరము

ఎ)ప్రజల కోసం యోహానువలె ప్రార్థించు

భ)నాయకుడు ఉంటే యోహానువలె ప్రార్థించు

సి)సమసతము పోగొట్టుకుటే యోహానువలె ప్రార్థించు

డి)సంతానం తకుంటే హాన్నవలై ప్రార్థించు 202

ఇ)విజయము కావలంటే సమాయేలు వలై ప్రార్థించు

ఎఫ్)పాపక్షి మీరు కోసం దావీదువలై ప్రార్థించు

సాక్ష్యం 265. ఎ)దేవుని సన్నిధిలో ఆమోసు వలై ప్రార్థించు

భ)స్వస్థత కావాలంటే హిజికయా వలై ప్రార్థించు.

సి)పని ప్రారంభంలో నెహెమ్యా వలై ప్రార్థించు.

డి)అనయల ఎదుట ఏలియావలై ప్రార్థించు

ఇ)స్నేహితుల కోసం యోబువలై ప్రార్థించు

ఎఫ్)అను భనము దానియేలు వలై ప్రార్థించు

బైబీలు లో భక్తులు ప్రార్థనా జీవితాన్ని కలిపంచగలరు.

సాక్ష్యం 266. మృతయవుతో పోరాడు నప్పుడు

ఎ)యోనా వలై ప్రార్థించు

భ)చెరసాలలో నున్నప్పుడు పౌలు సీలవలై ప్రార్థించు

సి)మందిరానికి దెళుినప్పుడు సంకరి వలై ప్రార్దివంచు

ఇ)హింసించు వారి కోసం పసపఘను వలై ప్రార్థించు

ఎఫ్)అన్ని వేళ్లందు యేసువలై ప్రార్థించు

సాక్ష్యం 267. ఎ)ప్రార్ధన నీ జీవితంలో దేవుని చిత్రము వెదికేసమయము

భ)ప్రార్ధన నీ శక్తికి మాలము

సి)ప్రార్ధన స్వస్థత చేకూర్చి ప్ర్రకీయ

డి)ప్రార్థన నిరాశలో నిరీక్షణ కలిగస్తుంది

ఇ)ప్రార్ధన దేవులో విశ్వాసమును పెంపోందిస్తుంది

ఎఫ్)మన స్వంత జ్ఞానంతో కాక దేవుని జ్ఞానం పై ఆదారపడు లేదా సహాయపడుతున్నారు.

ప్రార్ధన విజయము ఆనందము కలిగస్తుంది.

సాక్ష్యం 268. పరిశుధాత్మకు నామములు దేవుని ఆత్మ ప్రభువును దేవుని ఆత్మ తండ్రి ఆత్మ, కరుణ నొందించు ఆత్మ సత్య సవారూపియగు ఆత్మ జీవము నిచ్చు ఆత్మ పరి శుద్దవైన ఆత్మ, జీవము నిచ్చు ఆత్మక్రీస్తు ఆత్మ యేసు ఆత్మ. 203

సాక్ష్యం 269. మరెన్నో నామములున్నాయి

దతత పుత్రాత్మ, కుమారుని ఆత్మ మహిమ స్వరూపము అయిన ఆత్మ పరిశుధా�త్మ ఆదరణ కరత నితయడగు ఆత్మ, కృపకు మాలవుగు ఆత్మ, జ్ఞాన వివేకము గల ఆత్మ జ్ఞాన వివేకము గల ఆత్మ చివరిగ దయగల ఆత్మ.

సాక్ష్యం 270. పరిశుద్ధాత్మ పరిచర్యలు

1)నాతన జన్మనిచ్చి జీవింపజేయును

2)నింపుదల ఆత్మవేశము కలిగంచను

3)సర్వ సత్యం లోనికి నడిపించను

4)సాకషమచ్చుటలో ఆనందించను

5) వాక్య మర్మములు చేయుపరచును ఆత్మవరములు దృడపరచును.

సాక్ష్యం 271. జ్ఞానము గల వారెట్లుందురు? ఎ)జ్ఞానము గల వారు తన ఇల్లు కట్టుకొందురు. భ)జ్ఞానము గల వారు ఆలోచననంగీకరింతురు. సి)సమయము సదివానియోగం చేసికొందురు. డి)జ్ఞానుల నాలుక మనోహారవైన జా�నాంశములు పలుకును. ఇ)జ్ఞానము గల వారు బలవంతుడుగా నుండును. ఎఫ్)జ్ఞానము గల వారు ఉపదేశం వలన తెలివి నొందును. జి)ఘనతను సవాతంత్రించుకొందురు.

20)బుది� గల వారెట్లుందురు? ఎ)దేవుని మాట చెపపున చేయుదురు. భ)తమ దివిటీలు చక్కపరచుకొందురు. సి)దేవుని చితతమునెరిగి సిద్ధపడి దేవుని చితతప్రకారము చేయుదురు.

డి)అనేకులను దేవునిరకై సిద్ధంచేయుదురు.

ఇ)అపాయము వచ్చుట చూడు దీనెదరు.

ఎఫ్)నీతిమంతులు }రకతిందురు.

జి)బుది�గలవారు జా�నముగలవారు 204 దేవునికిష్టవైనవారు.యదార్ధత నీతిగలవారు ఇషుటలు.

↑ పైకి / Back to top