సాక్ష్యం 272. ప్రభువైన యేసు పరిషకరించ లేని సమస్య ఏది లేదు. నిమ్మళ్ పర్చలేని పెద్ద తుఫాను ఏదీ లేదు. ప్రభువు క్షమించలేని ఘోర పాపం ఏదీ లేదు. ప్రభువైన యేసునొద్దకు వచ్చి ఖా� చేతులలో వెళ్ళిన వారు ఎవరూ లేరు.
సాక్ష్యం 273. మన దేవుడు ఎట్టివాగననా?
పరిశుద్ధుడు, సృష్టికరత, పూజారయడు న్యాయవంతుడు, సర్వ సృష్టికరత యె�ుయున్నాడు. ప్రేమ స్వరూపి, దహించు అగ్ని, రోషము గల దేవుడు, యదార్ధవంతుడు నమ్మదగినవాడు, ఉతతముడు సజీవుడు, సర్వాధికారి, అదివాతీయ సత్య దేవుడు, మహిమగలవాడు కనికరము గల మహా దేవుడు బలవంతుడు, వాక్యవైయున్నాడు ఆత్మదైవుడై యున్నారు.
సాక్ష్యం 274. రాజాదిరాజు, లోకరక్షకుడు ఉదయించేనేడు రాజాదిరాజు ఉదయించే నాడు కన్య మరియసుతుడు అరుదించెనే అద్భ�తకరుడు అందాల బాల యేసుడు రాజులకురాజు ప్రభువులకు ప్రభు యేసు ఘననాధుడు ప్రాణేశవారుడు ప్రభువైన కుమారుడు. కన్య మరియు తనయుడు పుణ్యశీలుడు జనితైకపుత్రుడు మహోన్నతుడు మహిలోన అవతరించాడు కృపామయుడు, సరోవాన్నతుడు సర్వ సత్య సంపూరుణడు, నీతి సారయడు నిర్మల జ్యోతుడు.
సాక్ష్యం 275. దేవునికి ఎలాయివ్వాలనగా ?
ఎ) మన: పూర్వాకంగాయివ్వాలి
భ) సమృద్ధిగా ఇవ్వాలి .
సి) సమాధనంలో యివ్వాలి.
ఇ) రహస్యంగా యివ్వాలి.
ఎఫ్) సంతోషంగా ఉత్సహాంగా యివ్వాలి.
సాక్ష్యం 276. దేవునికి సమర్పించవలసినది.
ఎ) మన హృదయాలు (సామెతలు 23:26)
భ) మన శరీరాలు (రోమా 12:1,2)
సి) మన సమయాన్ని (పఫిలిపిప 2:4) 205
డి) మనదినాన్ని(మలకి 3:8-12)
ఇ) మన కుటుంబాలను (యెహోషువ 24:15)
ఎఫ్)మన ప్రాణాలను (రోమా 16:4)
జి) మన సవాచితాతన్ని (మత్తయి 26:39)
సాక్ష్యం 277. దేవునికి ఏమ యివ్వాలి ?
ఎ) నీరాబడిలో ప్రధమపఘలాన్ని(సామెతలు 3:9)
భ) సహాోదరుని ప్రేమచే దాతృత్వం (యోహాను 4:2)
సి) మంచి పదార్ధలలో భాగము (గల 36:6)
డి) మన సమస్తాన్ని (పఫిలిపప 3:7)
ఇ) మన జీవితాలను (గల 32:2)
ఎఫ్) ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి (1 పేతురు)
దేవునిని వెుదటస్థానాన్ని యివ్వాలి ఆయన రాజ్యము, నీతిని వెదకాలి సమసతమును యివవాగలడు.
సాక్ష్యం 278. జీవితం చాలా స్వల్పమైనది చేసిన పాపాలకు ప్రతి పఘలముంటుంది. మరణము అందరికి తప్పదు. నరకానికి ముగింపు లేదు. రక్షించేది దేవుడే. నీవు జీవించే జీవితంలో ప్రత్యేకత కలిగి జీవిస్తూ నీవు లేకపోతే లోటను గుర్తించే విధంగా ఉన్నట్లుగా జీవించాలి. ప్రవర్తనలో ప్రత్యేకంగా జీవించాలి.
సాక్ష్యం 279. మన జీవితంలో జ్ఞానం సంపాదించుటకు చదువు అవసరమే గాని
దానికి ప్రాముఖ్యత ఇవవాకూడదు.
1. చదువు అవసరమైతే దేవుడు పండితులను ఎన్నుకొనేవాడు
2. డబ్బు అవసరమైతే పండితులను ఎన్నుకొనేవాడు
3. భవనాలు కావాలిసేత ఇంజనీర్లను ఎన్నుకొనేవాడు
4. ఆరోగ్యం కావాలంటే వైద్యులను ఎన్నుకొనేవాడు
5. న్యాయం అవసరమైతే న్యాయవంతులను ఎన్నుకొనేవాడు
6. బభ్రధత అవసరవైతు పోలిసులను పంపేవాడు 206
7. పాప క్షమాపణ ప్రాముఖ్యత గలది గనుక దేవుడు తన ప్రియ కుమారుని
పంపాడు.
సాక్ష్యం 280. రక్రైస్తవ విశావాసం సింహా గర�నవలై దీిరత కలిగి సందేశాలు కలిగించు
శబ్దాలు వినబడనిరీతిగా పట్టించుకోక ధైర్యంగా నిలవాలి. నిరంతరం
ప్రార్థనాత్మతో దేవునితో సంప్రదిస్తూనే ఉండాలి. పరలోక ప్రభువా మా
ఇంటిలోకి ప్రవేశించండి. మా గండెల్లో బాధలు వేదనలను తొలగించండి.
అనారోగ్యాలు స్వస్థపరచండి. ఆశ్చర్యకరమైన సంగతులను గ్రవించు
రీతిగా ఆత్మీయ నేత్రాలు తెరువండి. రోజంతా నీ సన్నిధి మాతోనే ఉ
ంచండి.
సాక్ష్యం 281. బైబిలులో పెద్ద అధ్యాయం 199, చిన్న అధ్యాయం 117
మధ్య అద్యాయం 118 ఆ అధ్యానికి ముందు 594 వెనుక 594
అధ్యాయాలు ఉన్నాయి. మధ్య అధ్యాయం 118:8లో దేవునికి మానవుని
పట్ల గల గొప్ప ఉద్దేశ్యం వివరింస్తుంది.
""మనుష్యులను నవ్ముకొనుటకంటై యెహోవాను ఆశ్రయించుట మేలు��
యెహోవాయే మన ఆశ్రయ దురగం నమ్మదగిన దేవుడు ఏకైక దేవుడు.
సాక్ష్యం 282. ఆగషుట పసపెటంబరు, నవంబరు అక్షరాలలో దైవసందేశం దాగి
వుంటుంది.
�ఖ�ఖళు ఈ అక్షరాలలో దాగిన సారాంశం
దేవునిని ఒకటి అడగాలి
�తీస
జవాబు వచ్చేవరకు అడగాలి
ఖఅ్�శ్రీశ్రీ
�శీసదేవుడు మనకున్నాడు
ఆయన సమసతమును బయలుపర్చగలడు
ఖఅ�వ�శ్రీర
నీకు సరైన సమాధానం
ళశీఎవ్��అస్త్ర
ు�అస్త్ర�పశ్రీవఅందించి సంతోషపర్చగలడు 207
ళవ�్వఎపవతీపసపెటంబరు
ళ�వ�స ్�వ ్తీబ్�సత్యం పలకాలి
జుఅ్వతీ ్�వ స్త్ర�్వర ష�్� ్��అసరస్త్ర�స్త్ర�అస్త్ర
సంతోష్గానాలతో దేవునికి కృతజ్ఞతతోగుమ్మములలో ప్రవేశించాలి
ూతీ�వ ష�్�శీబ్ షవ�ర�అస్త్ర ఎడతెగక ప్రార్థించాలి
దేవునిపై నమ్మకముంచాలి
ుతీబర్ �అ ్�వ �శీతీస
సదా దేవుని నామం మహిమపర్చాలి
జు��శ్రీ్ ్�వ అ�ఎవస �శీస టశీతీవ�వతీ
వీ�స్త్రఅ�టవ ్�వ �శీతీస లిప్రభువును ఘనపర్చాలి
దేవుని వాగ్దానాలు నవ్మాలి
దీవశ్రీ�వ�వ �అ �శీస �తీశీఎ�రవర
దేవుని దీవెన పొందుతామని నవ్మాలి
జు��వష్ ్శీ తీవషవ��వ పశ్రీవరర�అస్త్రర
�వర్ �అ ్�వ �రరబతీవఅషవ శీట హ�ష్శీతీవ విజయం వరిస్తుందని జీవించాలి
చీశీ�వఎపవతీ నవంబరులో సందేశం
చీశీ షవ��శీఅ టశీతీఎవస �స్త్ర��అర్ వశీబ ర��శ్రీశ్రీ �తీశీర�వతీ
నీకు విరోధముగా ఏ ఆయుధం వర్థిల్లదు దీవెన ఉంటుంది
��శ్రీ శీట �శ్రీ్�్�శీఅ ర��శ్రీశ్రీ పవ వశీబతీ �శీతీ్�శీఅ నానెతో అభిషేకం ఉంటుంది
హవఅ�తీ�పశ్రీవ వశీబ ర��శ్రీశ్రీ పవ �అ ్��ర ఎశీఅ్�
ఈ నెలలో ప్రాంతంగా ఉంటావు
జుశ్రీవ��్�శీఅ ర��శ్రీశ్రీ పవ వశీబతీ �శీతీ్�శీఅ
బాహ్యాంగా ప్రకాశించు దీవెన లభిస్తుంది
దు:ఖం దారమగును
వీశీబతీఅ�అస్త్ర ర��శ్రీశ్రీ పవ ట�తీ �ష�వ
దీవష�బరవ �వ శ్రీ��వర వశీబ �తీవ బఅ్శీబష��పశ్రీవ
దేవుడు నీలో జీవిస్తున్నందుకు నిన్ను ఎవరు తాకరు
జు�వతీవ శీషషబర�అస్త్ర ్��అస్త్ర స�రర���అ �వయశీ�షవ
నిన్ను నిందించే వారండరు ఆనందంగా ఉండు
సాక్ష్యం 283. జీవితంలో ఎవరైనా ఇవ్వగల గొప్ప బహుమతి సమయమే. అది
తిరిగి పొందలేని గొప్ప ధన నిధి. శ్రమలో నిజాయితిగా ఉండాలి. �శవార్యంలో 208
ఉన్నప్పుడు చాలా సామాన్యంగా జీవించాలి. అదికారంలో
ఉండగా సౌమ్యంగా ప్రవర్తించాలి. కోపంతో ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి.
ఇదే జీవితాన్ని సరిగాగ నిర�శించుకోవడం సమర్థవంతంగా జీవించు రీతి
ఇదే.
సాక్ష్యం 284. దేవుడు మన గురించి ఏమని చెపపగలడో తెలిసికో
1. వశీబ �తీవ శ్రీశీ�వస జీవతీఎ��� 31:3
2. వశీబ �తీవ ర�వష��శ్రీ జు��వర� 2:10
3. వశీబ �తీవ షతీవ�్వస ష�్� �బతీ�శీరవ జీవతీఎ��� 29:11
4. వశీబ �తీవ ష�తీవస జు��వర� 3:17-19
5. వశీబ �తీవ శ్రీశీ�వశ్రీవ ణ�అ�వశ్రీ 12:3
6. వశీబ �తీవ ూతీవష�శీబర 1జశీతీ 6:20
7. వశీబ �తీవ ర్తీశీఅస్త్ర ూర�శ్రీఎ 18:35
8. వశీబ �తీవ �ఎ�శీతీ్�అ్ 1�వ్వతీ 2:9
9. వశీబ �తీవ టశీతీస్త్ర��వఅ ూర�శ్రీఎ 103:12
10. వశీబ �తీవ అవష శీష�్�శీఅ 2జశీతీ 5:17
11. వశీబ �తీవ �తీశ్వీష్వస ూర�శ్రీఎ 121:3
మన దేవుని ప్రార్థించేటపుడు గట్టిగా ప్రార్థించరాదు. నిజాయితిగా మౌన
ప్రార్థన వింటాడు.
సాక్ష్యం 285. స్తుతించి ఆరాధించు రక్రైస్తవుడు శక్తి గల రక్రైస్తవుడు కాగలడు. స్తుతిలో
గొప్ప శక్తి దాగి ఉంది. క్రీస్తును ఆరాధించుట ఎంతో మంచిది.
1. ఆశ్చర్యకరుడు యెష 9:62. నితయడగు తండ్రి యెష 9:6
3. సమాధాన కర్త 1థెస్స 5:23 4. ప్రధాన యాజకుడు హెబ్రీ 5:9
5. ప్రధాన కాపరి 1పేతురు 5:46. క్రీస్తు నజరయుడు మత్తయి 2:23
7. ఇవ్మానుయేలు యెష 7:14 8. శ్రీమంతుడు 1తిమోతి 6:15
9. షారోను పుషపము పరమ 2:1 10. విమోచకుడు రోమా 11:26
11. దేవుని క్రీస్తు లాకా 9:2012. దేవుని వాక్యం ప్రక 19:13 209
13. దేవుని గొ�ై�్రిల్ల యోహా 1:29 14. యెహోవా చిగురు యెష 4:2
15. యెహోవా బాహ�వు యెష 51:9 16. రక్షణ కరత హెబ్రీ 2:10
17. రాజులకు రాజు 1తిమోతి 6:15 18. బలవంతుడు యెష 9:6
19. నిజమైన దేవుడు 1యోహా 5:20 20. అకషయుడు 1తిమో 1:17
21. ఆదిసంబూతుడు కొలు 1:1522. నీతి సారయడు మలకీ 4:2
23. నీతిమంతుడు అపొ 7:5224. అదివాతీయుడు 1తిమో 6:15
25. యాదా గోత్రపు సింహం ప్రక 5:5
దేవుని స్తుతించుటకు మరెన్నో నామములు గలవు.
సాక్ష్యం 286. జీవితంలో అవసరత అనేది రాక మానదు. సమస్య అనేది రాని
భ్ర�వించలేము. హృదయాన్ని స్పందించే స్పందనలు ఎదురొకనుట తప్పదు.
ఎందురకైనా మంచిదని దేవుడు సదా ప్రేమించేవాడని దృడిడ నమ్మకంతో
ప్రార్థించుట మరువరాదు. ఆ ప్రియమైన దేవుడు బభ్రదతనిస్తాడు. సరిగా
నడిపిస్తాడు. అర్థవంతమైన జీవితాన్ని అందించే శక్తివంతమైన దేవుడు.
కొన్ని సార్లు జీవితంలో గొల్యాతు వంటి సమస్యలైదురు కావచ్చు గాని ఆ
సమయంలో దావీదుకు విసోపటన శక్తినిచ్చి సమయోచిత జ్ఞానమిచ్చి ఘన
విజయాలను సాధించుటకు కృపనిస్తాడు.
సాక్ష్యం 287. నీలో ఉన్న దేవుడు నీకిచ్చిన మంచి మనససును బట్టి పరిశుద్ధాత్మ
ప్రభోదమును బట్టి నీకు సమాజంలో ఆదరభిమానాలు లభిస్తున్నాయని
నమ్మి కృతజ్ఞతతో దేవుని స్తుతించాలి.
సాక్ష్యం 288. మాడు ముచ్చటైన విషయాలు మనతో ఉంచుకోవాలి.
1. ప్రయత్నం చేయాలి ుతీవ టశీతీ పవ్వతీ �బ్బతీవ
2. పని పట్ల నిజాయితి కలిగిఉండాలి
ుతీబవ �అ వశీబతీ షశీతీస
3. దేవునిపై విశావాసం ఉంచు విజయం నీదే
ుతీబర్ �అ �శీస ్�వఅ రబషషవరర ష�శ్రీశ్రీ పవ వశీబ
సాక్ష్యం 289. ప్రతి నెల ఆరంభంలో సిద్ధపాటుతో ప్రార్థనాత్మతో ఎదుర్కోవాలి.
క్రొత్త ఆనందాలు, అనుభవాలు ఎదురవుతాయని విశ్వాసించాలి. హెబ్రీ 210
11లో నిరీక్షణ లేనపుడు నమ్మిన విశ్వాసుల జీవితాలు ధ్యానించాలి. ప్రార్థన
ద్వారా అనంత ధైర్యము, శక్తి, నిబ్బరము, ఓరుప, ప్రేమ, అంతరంగ శక్తిని
దేవుడిస్తాడని కొరకోవాలి. ప్రతి రోజు ఆనందంగా గడుపుట
నిరణయించుకోవాలి.
సాక్ష్యం 290. జీవితంలో వెలుగే లేదని చీకటిలో స్థిరపడి పోతామా?
చిరునవువా లేదని వేదనలో సరు�కొనిపోతామా?
ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనకంజ వేస్తామా?
ప్రతి వ్యక్తి గెలవాలని ప్రయత్నిస్తూనే కొన్ని సార్లు ఓడిపోవచ్చు
విజయం కన్నా ధైర్యంగా ప్రయతి�ంచడమే గొప్ప రగలుపు.
ఏ మంచిని, నమ్మకాన్ని, ఏ స్నేహాన్ని, ఏ ప్రేమను మనం ఇతరుల నుండి
ఆశిస్తామో అది మన నండి ప్రారంభం కావాలని తెలసుకోవాలి.
సాక్ష్యం 291. లోకంలో అందరిని నమ్మరాదు ఎకుకవగా నమ్మితే మోసపోతాము.
ఎకుకవగా ప్రేమించడం కూడ తగదు. తిరిగి కోరిన ప్రేమ అందకపోతే
నిరాశపడగలము. దేవుని నవ్ముకొని ఆయనపై ఆశ పెట్టుకొని సహనంతో
కనిపెట్టువాడే ధనయడు. ఎవరిని దేవుడు నిర్దోషిగా ఎంచునో వాడే ధనయడు.
అట్టి ధన్యత కలిగినపుడు దేవుని అండ ఉంటుంది. బాధలు కలిగినపుడు
వంద కారణాలు చూపితే, నవువాకోవడానికి వెయ్యి కారణాలు ఉంటాయని
గ్రహించుకోవాలి. ఎదురు గాలిలోనే గాలి పటం పైకి లేస్తుంది. మన
పరిస్థితి చూచి అసాయపేలా జీవించుటకు ప్రయత్నించాలి.
సాక్ష్యం 292. మన జీవితం మన స్రతికయలు దీపసతంబభముపై వెలుగుచున్న రీతిగా
కనిపించాలి. ప్లాస్టిక� పువువాలు ఎంత అందంగా ఉన్ననా తువ్మెుదలు వాలవు
మనిషి బాహ్యాంగా ఎంత అందంగా ఉన్ననా మంచి మనససు మంచి
మాట లేకుంటే ఎవరు సమీపించరు.
సాక్ష్యం 293. మనం ఎదురొకనే వ్యకుతలలో కొందరిని త్వరగా అర్థం చేసుకోలేక
పోయినా పర్వాలేదు. అపార్థము చేసుకోరాదు. అవతలివాడు
తపపుచేస్తున్నాడని త్వరపడి విమర్శంచకు నీవు తప్పు చేసేత మాత్రం ధైర్యంగా 211
ఒప్పుకొవాలి.
సాక్ష్యం 294. సాయం అడిగేవాడు భక్తుడు. సమాయం అందించేవాడు దేవుడు
నీవెన్నడు నిరుపేవని తలంచరాదు. ధనం నిజమైన శక్తి కానేరదు. మనిషితో
నిలిచియున్న మంచితనం, పవిత్రతలే నిజమైన శక్తి సంపద.
సాక్ష్యం 295. మన జీవితంలో మరుపు రాని వ్యకుతలు సాధారణంగా మాడు
విధాలుగా ఉంటారు.
1. నిన్ను కష్టాల నుండి విమోచించినవారు
2. నీవు కష్టంలో ఉండగా పట్టించుకోకుండా వదిలివేసినవారు
3. నిన్ను కషాటలపాలు చేసి ఆనందించి బాధల పాలు చేసినవారు. అందరిని
మంచి కష్టాలలో ఆదుకొని పైకి లేవనెత్తు దేవునిని ఎల్లప్పుడు నమ్మి
ఆశ్రయించాలి.
సాక్ష్యం 295. ఎల్లప్పుడు ప్రాంతంగా జీవించాలి. అహాంకారివిగా జీవించక
స్నేహితులతో కుటుంబంతో ప్రేమతో వెలగాలి. ఇతరులను గాయపర్చి
మాటలతో దు:ఖపరచకు. మానవులంతా క్రీస్తు పోలికగా ఉన్నవార కేవలం
ప్రేమించు వారి కొరకు ప్రార్థించు ప్రాంతంగా దేవునిని ధ్యానించు. తోటి
మానవుల పట్ల, దేవుని పట్ల ఆసక్తిని కనబరచు.
సాక్ష్యం 296. పసపెటంబరు నెలలో దేవునిని ఆరాధించుట.
కాపరిగా ఉన్న దేవుడు ళ�వ��వతీవస�అస్త్ర �శీస
నితయడగు తండ్రి
జు�వతీశ్రీ�ర్�అస్త్ర �శీస
సమాధానకరత
ూతీ�అషవ శీట �వ�షవ
సత్యవంతుడుతీబ్�టబశ్రీ �శీస
ప్రేమామయుడు
జు�వతీశ్రీ�్�అస్త్ర �శీస �శీ��అస్త్ర �శీస
కనికరం, దయ గల దేవుడు
వీవతీషవటబశ్రీ �శీస
దయా దృష్టి గల దేవుడుదీవ�బ్�టబశ్రీ �శీస
కష్ట కాలంలో నమ్మదగిన దేవుడు జు�వతీ �తీవరవఅ్ �అ ్�ఎవర శీట ్తీశీబపశ్రీవ
నీతిగల దేవుడు
��స్త్ర�్ శీబతీ �శీస 212
సాక్ష్యం 297. జీవిత గమనంలో మనతో ఉండే వ్యకుతలలో కషవించేవారుంటే
వారు నిజమైన మనుష్యులు. తగిగంపుతో క్షమ అడికగవార మంచి మనుషులు
మనం సేవించే క్రీస్తు సిలువలో శ్రతువును క్షమించమని, వారమచేయు
చున్నారో వారికి తెలియదని సహాృదయత చూపిన క్రీస్తు కన్న గొప్ప మనిషి,
దైవము ఎవ్వరూ లేరు. ఏకైక దైవము ఆరాధనకు పాత్రుడు స్తుతికి యోగయడు
సాక్ష్యం 298. ఇం^్లషు అక్షరమాలలోని సందేశం ఆసక్తి గతది.
�శ్రీష�వర దీవ జశీశీశ్రీ
ణశీ అశీ్ ���వ జుస్త్రశీ ష�్� �తీ�వఅసర �అస ట�ఎ�శ్రీవ
జీబర్ ఖవవ� �శీ��అస్త్ర వీ�అస�అస
చీవ�వతీ �ఎ�్ ూతీ�వవతీర
�బ�వ్శ్రీవ �వఎవఎపవతీ �శీస
ళ�వ�స ుతీబ్� ఖరవ హ�శ్రీ�స �శీతీసర
శ�తీవరర ్శీబతీ గవ�శ్రీ
ఇం^్లషు అక్షరమాలలోని అర్థం.
ప్రాంతంగా జీవించాలి, అహంకారం దరి చేరరాదు, స్నేహితులతో,
కుటుంబంతో ప్రేమతో వెలగాలి. వ్యక్తిగంగా ఎవరిని నొప్పించరాదు,
అందరిని ప్రేమించాలి, ప్రార్థనలు మరువరాదు, ప్రాంతంగా దేవునిని
ధ్యానించాలి. సత్యము పలకాలి, సమయోచితమైన విలువైన అర్థవంతమైన
మాటలు మాట్లాడాలి. దేవుని పట్ల, మానవుల పట్ల ఆసక్తిగా ఉండాలి.
సాక్ష్యం 299. చిన్న గొడడ్లి పెద్ద వృకషాలను కూల్చిగలదు.
చిన్న సాది పెద్ద సాటను కుటటగలదు.
చిన్న విత్తనం పెద్ద వితతనంగా అవతరిస్తుంది.
చిన్న అవకావాలే అనిపించవచ్చుగాని రపు అవే పెద్ద దీవెన తేగలవు
చిన్న పరిచర్య రపు పెద్ద గురితంపును ఇస్తుంది.
అందుకే కొంచెంలో నమ్మకముగా ఉంటే అనేక బాధ్యతలనిచ్చి భళా 213
నమ్మకమైన మంచి దాసుడా అని గుర్తించగలరు.
సాక్ష్యం 300. నిన్ను నిజంగా ఇష్టపేవారికి నీవెమటో తెలియజేయు అవసరత
లేదు. గానీ నీవంటే ఇష్టం లేని వారికి ఎంత చెప్పుకున్నను అర్థం కాదు.
బలహీన మనససు గలవారు ప్రతీకారం కోరుతారు. ఆత్మీయంగా
బలవంతులు ప్రతి విషయం సహిస్తూ మౌనంగా ఉంటారు. బుద్దిమంతులైతే
త్వరగా ఇతరులను క్షమించి మర్చిపోయి ప్రాంతంగా జీవించగలరు.
సాక్ష్యం 301. చెరువు నిండినపుడు చీమలే చేపలకు ఆమారం చెరువు ఎండినపుడు
చేపలే చీమలకు ఆహారం. కొన్ని లక్షల అగిగపుల్లల తయారీ కొరకు ఒక్క
చెటుట చాలు, కొన్ని లక్షల చెట్లను కార్చడానికి ఒక్క అగిగపుల్ల చాలు. పరిస్థితులు
తారుమారు కావచ్చు అందుకే మనమెదుర్కొనే వ్యకుతలు ఎవరైనా ఎటువంటి
వారైనా చూడరాదు. ఎవరిని గాయపర్చరాదు. ఎవరిని తకుకవగా
చూడరాదు. ఓడలు బండ్లు కాగలవు, బండ్లు ఓడలు కాగలవు.
సాక్ష్యం 302. ప్రపంచంలో సమయం జీవితం ఎలా జీవించాలో నేరుపతుంది.
సమయం జీవితము విలువలను నేర్పిస్తుంది. పువువాలు లేని తోటలో
సువాసన ఉండదు, ప్రార్థన లేని ఇంట్లో ఆనందము ఉండదు.
సాక్ష్యం 303. ఇనుము కంటై బలమైనది అగ్ని, అది ఇనుమును కరిగించగలదు
అగ్ని కంటై బలమైనది నీరు. అది అగ్నిని ఆర్పగలదు. నీటి కంటై
బలవైనవాడు మనిషి అతడు నీటినే త్రాగగలడు. మనిషి కంటై బలమైనది
మరణం అది మనిసి ప్రాణాన్ని తీస్తుంది. మరణం కంటై బలమైనది ప్రార్థన
అది మరణాన్ని జయిస్తుంది. అన్నిటిపై అదికారమున్న దేవుడు సర్వ సృష్టిని
మాటచేత సృజించాడు. తన స్వరూపంలో చేతితో మనిషిని తయారు చేసి
జీవాత్మ }దాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడో గుర్తిస్తున్నామా?
సాక్ష్యం 304. �శవార్యమనేది డబ్బు సంపాదించుటలో లేదు. డబ్బు
సంపాదించాలంటే శ్రమ పడాలి. అసలు సిసలైన ఐశ్వర్యం ఆత్మలు
సంపాదించుట. జీవితంలో నేరచుకొనే పాఠశాల అనుభవం ఐశ్వర్యం.
సాక్ష్యం 305. కాలము గడిచే కొలది మనం కొందరు వ్యకుతలను మర్చిపోతాము. 214
మరికొందరు చాలా కాలము గండెలో నిలిచిపోతారు. వారితో కాలము
ఎలా గడిచిపోతుందో తెలియని రీతిగా స్నేహాన్ని అందించి ఆహ్లాదాన్ని
మిగిల్చి మంచి జా�పకాలనిస్తారు. అట్టివారిని గుర్తించాలి.
సాక్ష్యం 306. డబ్బు ఎవరికోసవైనా ఖరచు చేయవచ్చు గాని సమయం అర్హత
గలవారి కోసం ఖరచు చేయాలి.
భ) అమ్మతో ప్రేమగా మాట్లాడాలి. నాన్నతో మర్యాదగా మాట్లాడాలి.
సోదరితో ఆప్యాయంగా మాట్లాడాలి, సోదరుడితో మతంగా మాట్లాడాలి.
చిన్నారితో ముద్దుగా మాట్లాడాలి, దేవునితో మౌనంగా మాట్లాడాలి.
మత్రులతో మనసు విప్పి మాట్లాడాలి, ఎవరిని నొప్పించకుండా మాట్లాడాలి
అన్నింటిని మంచి మంచి వ్యక్తితో జీవించాలంటే దైవ ప్రీతి, పాప భీతి
సంఘ నీతితో జీవించి దేవుని ప్రేమించాలి.
సాక్ష్యం 307. సమయోచితంగా పలకబడిన మాట వెండి పళ్ళెంలో ఉంచిన
బంగారు పళ�ిం వంటిది. మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది.
ఓ చిన్న అబద్ధము అనుబంధాలను తెంచుతుంది. అపార్థము కొంచెవైనా
మంచి స్నేహాన్ని కూలదోస్తుంది. చిన్న రంద్ధం పెద్ద ఓడను ముంచెస్తుంది.
కారణము చిన్నది. పఘలితం జీవిత కాలం మనం ఏడచునపుడు భుజం తట్టి
ఓదార్చువారు కావాలి. సంతోషంలో పాలు పొందేవారు కూడా కావాలి.
సాక్ష్యం 308. మనకు కష్టాలు వేసత మంచి వాళ్ళకే వస్తాయి అంటారు తప్ప
తాము ఏదైనా పాపం చేశామేమో అనుకోరు. అదే కష్టాలు ఎదుటివారికి
వేసత చేసిన కష్టాలు }రికే పోతాయా? అని అంటారు. తమ కష్టాలకు
కారణం తెలసుకొని ఎదుటివారి కష్టాన్ని సానుబూతితో అర్థం చేసుకొనేవార
మంచి మనుషులు, మంచి మనుషులుగా జీవించాలంటే శక్తి చాలదు.
దేవునియందు యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మాలవైన
అవగాహన తెలివి ఆనందం, ఐశ్వర్యం సహా దాచి తన బభకుతలనిస్తారు.
సాక్ష్యం 309. ప్రార్థనలకు ఆలస్యముగా జవాబు లభిసేత దానికి సరైన జవాబు
చెప్పే సరైన సంఘటన 215
ఒక పేదరాలు ్రదాకషతోటకు వెళ్ళి బాగా పండిన పండ్లు చూస్తూ ఉండగా
ఆ తోటమాలి పండ్లు కావాలా అవ్మా, అని అడిగాడు. పెద్ద బుట్ట తెచ్చుకో
అన్నాడు. చాలాసేపు కనిపెట్టినా పండ్లు తేనందుకు చాలా కోపంతో
తిట్టుకుంటా వెనుతిరికగ సమయంలో తోటమాలి ్రశ�షటవైన పండ్లతో
వచ్చాడు. మంచి పండ్ల కొరకు ఆలస్యమయింది అని చెప్పాడు. సిగ్గుతో
తలవంచుకొని కృతజ్ఞత తెలిపింది. ప్రార్థనలో కష్టాలు, నషాటలు, ఆశలు
కోరికలు అన్ని అడుగుతాము గానీ సమాధానం ఆలస్యం కావచ్చు.
అధైర్యపడక మన కన్నీరు నాట్యంగా మార్చాలని, ్రశ�షటవైన ఈవుల కొరకు
ఆలస్యం చేస్తాడని నవ్మాలి.
సాక్ష్యం 310. దేవుని సేవకులు ఎన్నో అవమానాలు ఎదురొకంటారు. వారు ఇతరుల
కోసం జీవితం ధారపోసేవారు. తకుకవ సంపాదనతో సావార్థం లేకుండా
ఇతరులకు ఖరచుపెట్టేవాడు. మోకాళ్ళు అరికగలా ఇతరుల కొరకు
ప్రార్థించేవాడు. దేవుని దగ్గర తప్ప ఇతరుల దగ్గర చేతులు చాపనివాడు.
ధనాపేక్ష సావార్థం దరి చేరనివవానివాడు. వారిని గౌరవించాలి.
సాక్ష్యం 311. వెండిని శుద్ధి చేసినట్లు దేవుడు మనలను పరివుద్ధపరచునని బైబిలు
వాక్యం చెప్పుచున్నదని నిరూపించుకోవాలని ఒక స్రీత వెండి పని చేసే
కంసాలిని దర్శించింది. వెండిని కాల్చినపుడు మలినము పోతుంది.
ఆ రకులో ప్రతిభంబం కనిపిస్తుంది. ఆ వేడిలోనే శుభ్రత కలుగుతున్నట్లు
కష్టాలను అనుభవిస్తున్న సమయంలో దేవుని కళ్ళు మనలను చూస్తూనే
ఉంటాయి. ధ్యాస్ మనపైనే ఉంటుంది. ఈ జీవితం మనలను
కాల్చివేయుటకు కాదు, మెరిసే వెండిలా మార్చుకొని నమ్మి ధైర్యంగా
ఉండాలి.
సాక్ష్యం 312. విజ్ఞాపన ప్రార్థనా పఘలితం తెలిపే చిన్న సంఘటన : ఒక సముద్రంలో
ఇద్దరు ఒక దీవాపానికి చేరి రక్షించబడ్డారు. ఎవరి ప్రార్థనలు పఘలిస్తాయోనని
పరీక్షించదలచి రెండు ప్రాంతాలలో విడిపోయారు. రాకేష్ వెుదటివాడు
ఆహారము తరువాత భార్యను ఈ అవసరాలను అడిగేవాడు వెంటనే 216
లభించాయి. చివరకు గమ్యం చేరు ఓడ కోసం ప్రార్థించగా ఓడ వచ్చింది.
అది చూచి ఓడ దగ్గరకు చేరారు. ప్రార్థనకు పఘలితం పొందారు.
సాక్ష్యం 313. నవ్వడం నవివాంచడం అలవాటై�తే జీవితంలో ఎలాటి ఒడుదుడుకు
లండవు. అందుకే నవువాతా బ్రతకాలి. పౌలు కూడ మరలా చెప్పుదును
ఆనందించుడి. మీ సహనం సకల జనులకు తెలియజేయుడి. ఫిలి 4:4
సాక్ష్యం 314. క్రీస్తు మీరు లోకానికి వెలుగైయున్నారు. ఉపపయిఉన్నారు అని
పలికారు. నేనే మారాగన్ని, సత్యాన్ని, జీవాన్ని అన్నారు. మార్గము తెలిపిన
వాడు మేథావి చూపించినవాడు నాయకుడు దాటినవాడు సమర్థుడు. కాని
మార్గము తెలిసి చూపించక దాటనివాడు అసమర్థుడు.
సాక్ష్యం 315. కష్టాలు రాకుండా దేవుని ప్రార్థించకండి కష్టాలు ఎదురొకనే ధైర్యం,
సామార్థ్యం కొరకు ప్రార్థించండి. ప్రాంతంగా జీవించాలి అనుకుంటే
ఎదుటివారు మారాలి అని గాని, మార్చాలని ప్రయతి�ంచకండి. మీర
మారండి కాళ్ళు సరిగా ఉండి కాళ్ళు సరిగా ఉండి ముళ్ళు గుచ్చుకోకుండా
చెప్పులు వేసుకుంటాము. రోడడ్ంతా తివాచీ వేయలేము.
సాక్ష్యం 316. ధేవునికి ఎంత దారంలో ఉంటే దేవుడు నీకు అంత దారంలో
ఉంటాడు.
భ) అందం అనేది ధరించే దసతులలో లేదు, మనిషిలో దాగిన మానవతవాంలో
దాగి ఉంది. అందం నవ్వే పెదవులలో లేదు, బాధను దాచుకొనే గండెల్లో
ఉంది. అందం అవమానించే గండెలో లేదు. ప్రేమతో ఆదరించే మనసులో
ఉంటుంది.
సాక్ష్యం 317. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ క్రింద ఉంటుంది. ప్రాణం
పోయాక మట్టి మన శరీరంపైన ఉంటుంది. సంపాదించినది మనది
కాదు, మంచితనం, మంచి పనులు మగులుతాయి. ఎదుటివారి
హృదయంలో ప్రేమ మగులుతుంది.
భ) మత్రుడు ఆనందంలో ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్ళాలి.
బాధలలో ఉన్నప్పుడు పిలువకున్న వెళ్ళాలి. 217
సాక్ష్యం 318. జీవితంలో గుర్తించుకొనవలసిన ముఖ్యమైన విషయాలు :
1. మనకున్నదానిలో ఇతరులకు చిన్న సహాయం చేయడం
2. ఓటమలో కృంగిపోకుండా ప్రయత్నం చేయడం.
3. పేరికంలో నిజాయితిగా ఉండాలి.
4. మాట తీరులో సరళత్వం ఉండాలి.
5. కోపంలో కూడ సహనం ఉండాలి
6. కష్టాలను తుట్టుకునే శక్తి ఉండాలి.
7. ప్రతి మనిషిని గౌరవించాలి.
సాక్ష్యం 319. ఒకరి సంసాకరం తెలియాలంటే వారి మాటలు వినాలి.
ఒకరి ఆప్యాయత తెలియాలంటే వారు వడిడ్ంచినపుడు తినాలి
ఒకరు మంచి మనిషో కాదో తెలియాలంటే ఎవరిరకైనా సాయం చేశారో
లేదో తెలిసికోవాలి.
సాక్ష్యం 320. సమస్యలు పోవడం లేదా? సమస్యలు తగగడం లేదా?
అప్పులు పెరిగిపోతున్నాయా? ఎంత ప్రార్థించినా పఘలితం లేదా?
ఎవరిపైన ద్వేషం దాగి ఉందా? కషవించలేకపోతున్నావా?
క్షమించే స్వభావం ఉంటే ఈ లోకంలో సంతోషం, పరలోకంలో సిహాసనం
లభిస్తాయి. క్షమాపణ గొప్ప గుణమని తెలిసికో.
సాక్ష్యం 321. ప్రపంచం మారాలని మనం కోరుకోవడం కాదు, మారుప మనలో
వెుదలైతే ప్రపంచం అదే మారుతుంది. డబ్బు, శక్తి సమయం, శరీరం
అన్నీ సంబంధం లేనివే కానీ మంచి స్వభావం, మంచి అవగాహన ఆత్మీయ
మార్గము, సత్యమైన మనససు ఇవి బాగా సహాకరిస్తాయి. మంచి జీవితం
జీవించాలని ప్రయత్నించాలి. అది దైవబభక్తితోనే సాధ్యం. ప్రార్థన,
సహవాసంలోనే లభిస్తాయి.
సాక్ష్యం 322. పిల్లలకు వసతువులు ఇవ్వకపోతే కొంతేసపు ఏడుస్తారు కాని
సంసాకరము ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు.
భ) కంటిలో నిరాశను గుర్తించగలవాడు 218
గండెలో దిగులు గుర్తించగలిగినవాడు సృష్టించిన దేవుడు నిటాటరుపలు
వినేవాడు, కన్నీరు తుడిచేవాడు, కురచుండుట లేచుట తెలిసినవాడు మన
సృష్టికరత గనుక ఆయనను ధ్యానించుటకు నిర్లక్ష్యం చేయరాదు. అందుకే
ప్రార్థించుటకు ఆసక్తి కలిగి ఉండాలి. అడిగిన దానికంటే ఎకుకవ జవాబిస్తాడు
}హించిన దాని కంటే అత్యధికంగా ఆయన సమయంలో దయ చేస్తాడు.
క్రీస్తు గొప్ప స్నేహితుడు గొప్ప దేవుడని ఆయనను వెంబడించాలి.
సాక్ష్యం 323. జీవితం చాలా స్వల్పమైనది చేసిన పాపాలకు ప్రతి పఘలముంటుంది.
మరణము అందరికి తప్పదు. నరకానికి ముగింపు లేదు. రక్షించేది దేవుడే.
నీవు జీవించే జీవితంలో ప్రత్యేకత కలిగి జీవిస్తూ నీవు లేకపోతే లోటను
గుర్తించే విధంగా ఉన్నట్లుగా జీవించాలి. ప్రవర్తనలో ప్రత్యేకంగా జీవించాలి.
సాక్ష్యం 324. ఏదో ప్రత్యేక ఘడియ రావాలని కోరుకొని కనిపెట్టుట కాదు.
గాని ఆ సమయాన్ని సీవాకరించి పర్పెఫకుటగా నీవే మార్చుకొనే ప్రయత్నం
చేయాలి. తృప్తి అనేది విజయం కన్నా విన్న విజయం ఇతరులపై ఆధారపడి
నిరణయించబడేది అయితే తృప్తి మన వ్యక్తిగతవైన భావం నీకొక నిరణయం
తీసుకోవాలనే ఆలోచన కన్న దేవుడే ప్రతి అనుభవాన్ని నిరణయించాడని
నవ్మాలి.
సాక్ష్యం 325. మంచి వ్యకుతలతో రాజీపడుట శ్రేష్టము, వ్యర్థమైన వ్యకుతలతో
వాగావాదం మంచిది కాదు. సహాయం అనేది చాలా విలువైన బహుమతి,
ప్రతి వ్యక్తి నుండి పొందలేరు, కొందర గొప్ప మనసున్న వ్యకుతలుగా ఉ
ంటారు. ఇతరులు }రికే మాట్లాడి విసిగిస్తారు.
సాక్ష్యం 326. మన జీవితాన్ని ముగించే ముందుగా ఎన్నో ఆరాటాలు, పోరాటాలు
ఆమేశాలు, ఆ్రకోషాలు, ప్రేమలు, పగలు, అనుబంధాలు, అవమానాలు,
సావారా�లు, స్నేహాలు ఇవన్నీ దాటుకుంటా పోవాలి.
సాక్ష్యం 327. ప్రతి దినము మన అవసరాలు దేవుడు తీర్చిలా కోరి ప్రార్థించాలి.
తృప్తితో నింపాలని మన హృదయాలు, ప్రేమ, విశావాసంతో నిండిపోవాలని
ఆదరణ సంతోషంతో ఉపొపంగాలని శాంతితో నిండిపోవాలని ఆరోగ్యము 219
కలిగి బరువులన్ని తీరిపోవాలని దినదినము వినయంతో ప్రార్థించుకోవాలి.
సాక్ష్యం 328. విశావాసం ప్రార్థన కనిపంచవు గాని అసాద్యాలను సుసాధ్యం చేస్తాయి.
మకికలి వక్తివంతమైన పేరు యేసు, మకికలి శక్తి గల ప్రార్థనాత్మతో నిండిన
మాట ఆశీర్వాదము. నేను నీ కేషమం సదా కోరుకుంటను.
సాక్ష్యం 329. దేవుడు మనపట్ల చేసే పద్దతులన్నీ ్రశ�షటవైనవి. కొన్ని బాధకరవైనవి.
కి�షటవైనవి, కొన్ని సార్లు దేవుడు మౌనం వహిసేత ఏదో గొప్ప ఉద్దేశ్యము నీ
కొరకు చేయుటకు సిద్ధపడుచున్నాడని నవ్మాలి. అందుకే మంచి తలంపులు
తలంచాలి. మంచి మాట్లాడాలి. ఇతరులకు మంచి చేయాలి. ఆ మంచి
తిరిగి నీకు మేలు చేస్తుంది.
సాక్ష్యం 330. దేవుని నవ్ముటకు ఆదారవైన దేవుని వాక్యములు
1. దేవునికి నీ పట్ల కొన్ని ఉదే�శ్యాలు ఉన్నవి. యిర్మయా 29:11
2. నీ గురించి చింతిస్తున్నాడు. కీర్తన 139:17
3. నీ పక్షమున యుద్ధం చేస్తాడు. నిర్గమ 14:14
4. నీ పేరును గురతుంచుకుకంటాడు. యెష 43:1
5. నీతో సదాకాలముంటాడు. మత్తయి 28:20
6. నీకు ఆశ్రయ దురగవై యున్నాడు. కీర్తన 62:6
సాక్ష్యం 331. చిరునవువా నీ కండరాలను బలపరుస్తుంది. ప్రార్థన నీ భారాలను
తేలిక చేస్తుంది. నవువాతా కలకాలం గడిేపసేత అది నీ గండెకు బోలైడు
బలమస్తుంది. ఇవి మాడు జీవితంలో ఉపయోగించాలి.
సాక్ష్యం 332. ఉత్తమ వ్యకుతలతో సాంగత్యము జీవితాన్ని సుందరంగా మలసతుంది.
వారి జీవిత స�రబభ్యము నీ గండెను ఆనందమయం చేసి నీ బాధలను
తొలిచి పారస్తూ నిత్యం సంతోషాన్ని ఇస్తుంది.
సాక్ష్యం 333. నీ జీవితంలో పొరపాట్లు నీకు అనుభవాలనిస్తాయి. అనుభవాలు
పొరపాట్లు చేయకుండా జాగ్రతతనిస్తాయి. నీ పొరపాట్ల నుండి మంచి నేరచుకో
గలిగితే నీ విజయాలనుండి వివేకాన్ని నేరచుకుంటావు. నీ జీవితాన్ని త్యాగం
చేయుట ద్వారా కొందరు ఆనందిస్తారు. 220