Chapter 2 of 14

సాక్ష్యాలు 2–4

సాక్ష్యం 2. అంధకారంలో నుండి ఆశీర్వాదంలోకి

నడిపించిన ఆశ్చర్యకరుడు

రామకృష్ణ, మచిలీపట్నం యేసయ్య దివ్య నామమున మీ అందరికి వందనములు. మాది మచిలీపట్నం. ఒకప్పుడు మేము విగ్రహారాదికులము. విచ�పటటణంలో సిటీ బససులు నడిేపవాడిని. ఎంత కష్టపడినా, ఎంత సంపాదించిన అంత చిల్లు సంచిలో వేసినట్లే ఉండేది నా పరిస్థితి. ఎప్పుడు అప్పులు, ఆందోళ్నలతో ఉండేది నా జీవితం. గవర్నమేంట్ టక�్స, &�జిల్, స్టాఫ్ కు జీతాలకు డబ్బులు సరిపోక ప్రతి నెల అప్పులు చేయవలసి వచ్చేది. అదే చిన్న బససులు అయితే టక�్సలు, డిజిల్ ఖరచులు తగ్గుతాయని ఆలోచన ఉండేది కానీ ఆర్థిక సహకారం కోసం ఎదురుచూసేవాడిని. 2004వ సం��లో నా స్నేహితునికి ఒక బ్యాంకు మేనేజర్ తెలసు. ఆయన ద్వారా మేనేజర్ ను కలసి నా ప్రాజైక�ట రిపోర్ట ను ఇచ్చి అప్లై చేశాను. హెడ్ ఆఫీస్ నంచి అప్రూవల్ రావాలి నా చేతుల్లో ఏమలేదని మేనేజర్ చెప్పాడు. మా స్నేహితుడు చరితు.ఆ రోజు నేను లోన్ శాంకషన్ అయితే మీ దేవుదైనా ఏసయ్యని నవ్ముకొని బాపీతస్మము తీసుకుంటనని అతనితో చెప్పాను . కనికరం గల నా దేవుడు గొప్ప కార్యం చెశాడు. లోన్ శాంకషన్ అయింది. కటటవలసిన డ�న్ ేపవెంట్ కట్టి పెద్దవారి చేతుల మీదుగా నాలుగు బససులు మహా ఆర్బా�టంగా రి�జ్ చేశాను. కానీ నేను దేవుడికిచ్చిన మాట మరచి పోయాను. నా స్నేహితుడు నన్ను రెండు మాడు సారులు హెచ్చరించాడు. అతడ�మాటలు పెడచెవిన పెట్టి అయ్యప్ప దీకషా తీసుకొని నల్లబటటలు ధరించుకొని శబభరి వెళ్ళాను. నేను కేరళ్లో ట్రై�న్ దిగిన వెంటనే దేవుని ఉగ్రత నా మీదకొచ్చింది ఒక బససు ఆక్సిడెంట్ అయింది. మగిలినవి యేవో గొడవలవలన బ్రేక� ఇన్సెపకటర్ ఆపడం జరిగింది. నేను వెంటనే తిరిగి ట్రై�న్ ఎకిక వచ్చేసాను. ఆయన నాలో మారుప� లేదు . ఇంకా అప్పుల }భలో కూరుకుపోయాను గాని విగ్రహారాధనా 18 మానలేదు. 3నెలల్లో సమయం అయిపోయింది. బ్యాంకు వాళ్ళు బససును సీజు చేసారు. అప్పులు మాత్రం మగిలాయి. నా భార్య పిల్లలతో విచ�పటటణం వదిలి విజయవాడ పారిపోయి వచ్చాను. కరాణటక ట్రాన్సపోర్టలో లారీలను పెట్టి మల్లి వ్యాపారం వెుదలుపెటాటను. ఇక్కడ కూడా అప్పులే. ఫోన్ వెాగిన తలుపు కొట్టిన భయం. ఒక రోజు అర్ధరాత్రి ఫోన్ మోగింది. కరాణటక లోని మంగళూరు పఘాట్ దగ్గర లారీ ఆక్సిడెంట్ అయిందని. డ్రైవర్తో సహా ముగ్గురు చనిపోయారని లారీకి ఇన్సారెన్స లేదు. ఆ రాత్రి నిద్దలేదు. తెల్లవారు జామునలేచి నడుచుకుంటా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో ఏమ తోచక మారెకట్ వరకు నడుచుకుంటా వెళుతున్నాను. అక్కడ ఒక పాత చర్చి కనబడింది. అపుడే తలుపులు తెస్తున్నారు. చర్చి లోకి వెళ్ళి ఒంటరిగా రోదించాను. తెలిసి తెలియని ప్రార్ధన చేశాను. చర్చి నంచి బయటికి వచ్చాక గొప్ప ధైర్యం కలిగింది. వెంటనే కరాణటక లారీ ఆపఫీస్కు ఫోన్ చేశాను. హాస్పిటల్ లో ఎవరు చనిపోలేదని చెప్పారు. ధైర్యంగా అక్కడికి వెళ్ళి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని అక్కడే ఆలారిని అవ్మేసి, అందరికి పసటిల్చేసి అన్నిఖరచులు పోగ 10వేల రూపాయల తో ఇంటికొచ్చాను. విజయవాడలో గుణదలలో స్పందన ప్రేయర్ హాల్కు పక్క సందులో మా ఇల్లు ఉండేది. నా భార్య ప్రతి శ్రుక, శని వారాలలో చర్చికి వెళ్ళేది. నిజ దేవునిని ఆశ్రయించి కుటుంబ సమేతంగా ఆదివారం చర్చికి వెళుతన్నాము. అల్లకల్లోలంగా ఉన్న నా జీవితాన్ని దేవుడు తన శాంతితో నింపాడు. అప్పటి నుండి నా జీవితంలో కుటుంబంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. పాస్టర్ దేవ సహాయం గారి వరతమానాల ద్వారా మారుమనససు రక్షణ విలువను తెలసుకున్నాము. నేను నా భార్య ఇద్దరు కుమారెతలు మొత్తం నలుగురం మా ఆత్మీయు తండ్రి అయిన దేవ సహాయం గారి దగ్గర బాప్తిస్మం తీసుకున్నాము. ఒకప్పుడు అప్పుల బాధతో సతమతమయయాను, ఇపుడు అప్పు ఇచ్చే స్థితికి దేవుడు మార్చినందు వేలాది వందనాలు. మా పెద్ద పాప ఆంధ్రా యానివర్సిటి లో ఇంజనీరింగు చదువుతుంది. రెండవ పాప ఇంటర్మిడియేట్ చదువుతుంది. దేవుని కృపలో మా కుటుంబమంతా ఆనందంగా ఉన్నాము. ఆమెన్ 19

Photograph from page 20 of Testimonies 2019, Volume 2
పేజీ 20

సాక్ష్యం 3. సజీవ సాక్ష్యం

కొల్లి ప్రసాద్ రెడిడ్ గారు. ""దేవుడెవరిని ముందు ఎరిరగనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారముటకు వారిని ముందుగా నిరణయించెను.�� రోమీయులకు 8: 29 ప్రభువు నందు అత్యంత ప్రిూతిప్రియవైన రక్రైస్తవ సహె�దర సహె�దరీలకు క్రీస్తు నామమున హృదయ పూర్వకమైన వందనములు తెలియజేయు చున్నాను. మా తండ్రి గారి రక్షణ సాక్ష్యం ఆంద్ధ రాష్రటంలోని కృషాణ జిల్లా పామర్రు మండలం పామర్రు గ్రామంలో నడిచెరువు }రి చివర మా కుటుంబము నివాసం ఉండేది. నాన్న గారి పేరు కొల్లి కృషాణరెడిడ్. నాన్నగారికి ఇద్దరు తవ్ముళ్లు ఇద్దరు చెల్లెళ్లు ఈయనే ఇంటికి పెద్ద కుమారుడు వాళ్ళ నాన్న గారు చనిపోవటం కారణంగా కుటుంబ భారము భాధ్యత ఈయన పైనే మోపబడినది కావున ఆ గ్రామమునకు 3 కిలో.మీ దారంగా ఉన్న బల్లిపర్రు అనే గ్రామములో కిరాణా షాపు పెట్టి నడిపించుచున్నారు. ఈయన చిన్ననాటి నుండి దైవభక్తి కారణంగా వారి ఇషటదైవవైన శివ పారవాతులను నిష్టగా ప్రతి నిత్యము పూజించేవారు. 1957 వ సంవత్సరంలో ఒక దినమున ఆ గ్రామమునకు కేరళ్ నండి కొంతమంది దేవుని సేవకులు వచ్చి సువార్త బోధించారు ఆ సమయములో మా తండ్రి గారు వారి మాటలు దారము నుండి విన్నారు. అప్పుడు యేసు క్రీస్తు పాపుల రక్షకుడని నిజమైన దేవుడని మనుషులతో మాట్లాడతాడని వినినప్పుడు ఈయన మనససులో నీవే గనుక నిజమైన దేవుడవైతే మనుషులతో మాట్లాడేవాడివైతే పాపులను రక్షించేవాడివైతే నాతో మాట్లాడవుని తనలో తాను అనుకొనెను. అలాగున 3 దినములు ధ్యానంలో ఉండిపోయెను. 3 వ దినమున ఆయనకు తెలియని గొప్ప శక్తితో నింపబడి అన్య భాషలతో మాట్లాడసారగను. 20 అది చాసిన ఆ గ్రామసు�లు కొందరు వారి కుటుంబ సరభయల దగ్గరకి వెళ్ళి మీ అబ్బాయికి పిచ్చి పట్టింది అని వాళ్లు తెలియజేసినారు. ఈ విషయమై వాళ్ళ తల్లి గారు ఇతర కుటుంబ సరభయలు ఈయనను దాషించి మందలించారు. ఈయన యేసు క్రీస్తుని లోతగా తెలసుకోవాలని తలంచి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎవరైతే సువార్తను బోదించారో ఆయన దగ్గరకు వెళ్ళి వారిని కలసుకొనగ వారు ఎంతో సంతోషించి క్రీస్తులోనికి నడిపించి బాప్తిస్మము ఇచ్చి ఆ విధముగా మా గ్రామములో అన్య కుటుంబములో మొట్ట మొదటి రక్రైస్తవుడు అయినాడు. ఈ విషయము తెలసుకున్న వారి తల్లిగారు నీవు కుల భ్ర�షుటడవు అని ఇంటికి రానివవాకుండా అన్నం పెట్టకుండా దారంగా ఉంచారు. కొంత కాలం తరువాత వాళ్ల అమ్మ గారు భయంకరమైన వ్యాధితో బాధపడుతుండగా వైద్యం నిమిత్తం రాయవెల్లారు తీసుకువెళ్లారు, తిరిగి అక్కడ నుండి చావు బ్రతకుల్లో ఇంటికి తీసుకువచ్చినారు. ఆమె ఆ పరిస్థితిలో ఉన్నపుడు ఈ విషయము కుమారుడికి తెలియజేయగా ఈయన ఇంటికి వెళ్ళి ఆమె మంచం దగ్గర మోకరించి కన్నీటితో ప్రార్ధన చేయగా వెంటనే స్ప ృహా కలిగ మాట్లాడసారగను. ఆమె కూడా దేవుని యందు విశావాసం ఉంచి బాప్తిస్మము పొందెను. వారు ఇద్దరు "" చర్చి అపఫ్ గాడ్ "" సంఘానికి సరభయలైరి. ఆ తరువాత కొంత కాలానికి మోజైస్ చౌదరి తల్లిగారు రూతమ్మ గారు ప్రభువును రక్షకుడిగా అంగీకరించారు. ఆ తరువాత కొంత కాలమునకు వెాజైస్గారు మలటరీ నుంచి వచ్చిన తరువాత ప్రభువు నందు విశ్వాసముంచియున్నారు. మా నాన్న గారి విశావాసంలో అనేక కష్టములు, శ్రమలు, శోధనలగుండా వెళుతా ప్రభువులో బలపడుతా మరొక వైపు వారి కుటుంబంలో వారి ఇద్దరి చెల్లెళ్ళ వివాహములు మరియు ఇద్దరి తవ్ముళ్ళ చదువుల భాద్యతలు నిర్వార్తించారు. ఆ దినములలో మా కులములో నుండి రక్షింపబడిన వారు లేనందన ఒక హిందువు అవ్మాయిని మార్చి నెల 16 వ తేదీన 1961 వ సంవత్సరం గురువారం రోజున వివాహం చేసుకున్నారు నీవు నాకు కుమారున్ని ఇచ్చినట్లయితే నేను వానిని నీ సేవకే ప్రసాదిస్తాను అని అనుకున్నారు. కావుననే నా పేరు ప్రసాద్ రెడిడ్ అని చర్చిలో నామకరణం చేసినారు. నా తరువాత నాకు ఇద్దరు తమ్ముళ్ళు రాజశేఖర్ రెడిడ్ ఇంకా రక్షణ 21 పొందలేదు, కోటి రెడిడ్ చిన్న తవ్ముడు ప్రభు పరిచర్యలో ఉన్నాడు. "" నా బాల్య జీవితము మరియు రక్షణ�� నేను 10వ తరగతి చదువుతున్నంత వరకు కూడా హిందువుడిగానే జీవించుచుండే వాడిని, చిన్నప్పటి నుండి మంచి సంగీతము పాటలు అంటే చాలా ఇష్టము. మా సాకల్ కు సమీపంలో బహిరంగ సువార్త కూటములు ఏరపరిచినారు. అక్కడకు ఒక మంచి దైవజనులు సాధు బైన్ని గారు మ్రదాసు పట్టణం నంచి వచ్చినారు వారు చక్కని సంగీతముతో కూడిన పాటలు పాడుతండగా ఆకరి�ంచబడిన వాడినై అక్కడకు వెళ్ళ్లతిని. ఆ విధంగా 3 దినములు ఆ కూటములో పాలుగని ఒక గొప్ప సంతోషము ఆనందము మనససుకు ప్రశాంతత క్రీస్తులోనే ఉన్నదని గ్రహించాను, అప్పటినుండి చర్చికి వెళ్ళటం ప్రారంభించాను. మార్చి నెల 23 వ తేదీన 1981 వ సంవత్సరమున నేను ప్రభువును నా రక్షకుడిగా అంగీకరించి బాపీతస్మము పొందినాను. మాది కడు పేద కుటుంబం అయినందన నా విద్యను కొనసాగించుటకు వీలు పడకపోయెను. కావున కొంత కాలము నవతా రోడడు ట్రాన్సపోర్టలో �.�.జ గా పని చేసినాను, ఆ తరువాత మరి కొంత కాలం పాల కేంద్దములో పని చేసినాను, అప్పుడే తెలుగు ఇం^్లషు లోయర్ హైాయర్ టై�పు పాస్ అయినాను, ఆ క్రమంలో ఒంగోలు లోని జిల్లా కోరుటలో రికార్డు అసిపసటంట్ గా ఉద్యోగ ఇంటరావ్యాకి హాజరయ్యాను. కానీ సరిటపఫిరకట్లో ఒక సంవత్సరం తకుకవగా ఉ న్నందన ఆ ఉద్యోగం నాకు రాలేదు, మరలా సికిందాబాదులోని ఆర్మీ రిక్రూటింగ� లో ఆరు మాసాలు ఉండి అనారోగ్యం కారణంగా ఇంటికి వచ్చేటపపుడు అందరు నన్ను చూసి అవమానకరంగా వీడు ఏ ఉద్యోగంలోను స్థిరంగా ఉండడు అని ఎంతో బాధాకరంగా మాట్లాడారు. ""దేవుని సేవ కొర్రై పిలుపు�� అ సమయములో నేను ఎంతో నిరాశకు గురి అయినప్పుడు దేవుడు హెా;్ర 11:24-26 "వోషే పెద్దవాడు అయినపుడు �గపఘుత ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పభాగ్యము అని ఎంచుకొనెను అనే వాక్యము ద్వారా దేవుడు నాతో 22 మాట్లాడెను, ""అలాగునే నా కుమరుడా ఈ లోక ఉద్యోగము కంటే నా కొరకు సేవ చేయుట మేలు అని మాట్లాడెను, అయినను ఇది దేవుని పిలుపు అని గ్రహించక ్రతోసివేసితిని. అది 1984 సంవత్సరంలో తిరిగి మరల ఉద్యోగ ప్రయత్నాలు చేయుచుండగా మా అక్క గారి కుమారెత నిచ్చి వివాహం చేసి అలాగునే భీమవరంలో ఇంజనీరింగ్ కాలేజీలో టై�పిస్టుగా ఉద్యోగము ఇప్పిస్తాము అని వారు బలవంతపెట్టినారు, అయితే వారు నిష్ఠ గల విగ్రహారాధికులు ఒక్క పూట కూటి కోసము తన జేష�తవాపు హక్కు అవ్ముకున్న ఏశావు వంటి భ్ర�షుటడు మీలో కలరమో అని చూచుకొనుడి అని దేవుడు నాతో మాట్లాడెను హెబ్రీ 12:16,17. కోళ్ల ఫారం పెట్టి ఒక సంవత్సరం తరువాత నష్టం వాటిల్లినందన తీసివేసి యున్నాము. తిరిగి ఒక ప్రైవేట్ ఇన్సారెన్స కంపెనీ ఏజైంటుగా ఒక సంవత్సరం పాటు పనిచేసిన, ఎన్ని చేసిన సంత ృప్తి లేదు. అన్ని ప్రతికూలవైన పరిస్థితులు ఎదురైనమ ఆ సమయంలో 1986వ సంవత్సరంలో వేసవి కాలము ఒంటరిగా ఇంటికి దారంగా చెట్ల మధ్యలో కూర్చొని నాలో నేనే ఎంతో కుమలిపోతా నా జీవితం ఎందుకు అస్థిరంగా ఉన్నది అని ప్రార్థన చేస్తుండగా ఒక చల్లని మెల్లని స్వరంతో యోనా గ్రంధంలో నుండి దేవుడు మాట్లాడెను అప్పుడు నా చుటుట ప్రక్కల ఎవరూ లేరు నా కుమారుడా నీవు యోనా వెళ్ళిన మార్గములో వెళుతున్నావు నశించుచున్న నీనెవె పట్టణమునకు వెళ్ళమని చెప్పినప్పుడు తనకు ఇష్టం వచ్చినట్లుగా తరీ�షువెళ�్ల ఓడ ఎకాకడు, అందును బట్టి ఓడలో ఉన్న వారందరా తుఫానుచే గలిభలి చేయబడినారు ఎపుపైతే యోనాను ఎత్తి సముద్రంలో పడవేసినారో తుఫాను నెమ్మదించి ఓడలోని వారు నెమ్మదిగా ఉన్నారు అలాగునే నీవు కూడా యోనా వెళ్ళిన మార్గములో వెళుతున్నావు, కనుకనే ఈ గలిభలి కావున నీవు నా సేవకు వెళ్ళినట్లయితే అన్ని పరిస్థితులు స్థిమతపడును అని దేవుడు నాతో మాట్లాడెను అలాగున దేవుడు 1984 1985 1986 వర్సగా 3 సంవత్సరాలు వాక్యము ద్వారా దర్శనం ద్వారా స్వరము ద్వారా మాట్లాడుతూ వచ్చెను నేనైతే కలలో నైనను ఇలలో నైనను దేవుని సేవ చేయాలని ఎపపుడా తలంచలేదు చివరకు ఎట్టకేలకు దేవుని సేవ 23 చేయుటకు తీర్మానించుకొంటిని. "వేదాంత విద్యను అబభ్యసించుట�� దేవుని సేవ చేయాలి అంటే నాకు ఎటువంటి బైబిల్ జ్ఞానం లేదు కావున సంఘం యొక్క పాస్టర్ గారిని సంప్రదించగా ఆయన నా యెడల అంతగా ఆసక్తి కనబరచకుండా తృణీకరించెను. మరొక పాస్టర్ గారి ద్వారా 1986 �న్ 15వ తారీకున హైాదరాబాదులోని రాక్ చర్చి లో ఉన్న బైబిల్ కాలేజీకి వెళ్లాను. నేను దేవుని సేవచేయు వెళ్ళుటకు నా తల్లిదండ్రులకు కుటుంబ సరభయలకు ఇష్టంలేదు కావున వారి ద్వారా ఎటువంటి సహాయ సహకారములు లేవు, ఒక సంవత్సర కాలం ఉన్న తరువాత 1987 �న్ మాసములో జ.�.ు.� ది�యోలాజికల్ కాలేజీ కి వెళ్లాను. ఒక సంవత్సరం అనంతరం ప్రతి నెల ఫీజు 100/- చెల్లించవలైను అని కాలేజీ వారు తెలియజేయగా నాకు సహాయం చేయువారు లేనందన మధ్యలోనే కోర్స్ ఆపివేసి మా స్థానిక సంఘ సంస్థ కాకినాడలో కొంత కాలము వారి ఆఫీసులో , చర్చి పాస్టర్ గా పనిచేస్తూ, దొరలకు తెలుగులో అనువాదం చేస్తూ ఉండగా ఒక దొరగారు భల్ సిలవాన్ నా యందు ఆసక్తి కనపరిచి అమెరికా దేశంలో బైబిల్ కళాశాలలో చదివిస్తానని వాగ్దానం చేశారు. వారు తిరిగి అమెరికా వెళ్ళిన కొంతకాలమునకు సంస్థ భషప్ గారికి ఫోన్ చేసి అడిగారు, నేను ఒక రోజు ఆఫీసులో పనిచేస్తుండగా నన్ను పిలిచి మందలించి మా అనుమతి లేకుండా నీవు అమెరికాకు ఒక ఉత్తరం కూడా రాయవద్దని బైదిరించినారు. అప్పుడు నేను ఓకే ఒక్క ఉత్తరం ఆ దొరగారికి వ్రాసినాను అదేమనగా ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడు నీకు పరిశుద్ధాత్మ సహాయం చేయమని బలంగా ్రేపర్రించినచో చేయండి లేకపోతే మౌనముగా ఉండండి. కానీ నాలో నేను వుదిన పడుతా అటు ఇంటికి తిరిగి వెళ్లలేను అలా అని ఇటువంటి వారితో కలసి పనిచేయలేను, అలా అని బైబిలు కోర్సు పూర్తి చేయుటకు కావలసిన ఆర్థిక సోతమత లేదు. ఒక రాత్రంత గదిలో ఏడసతూ వెురపెటటగా దేవుడు నాతో ఎసతరు 4:12-17 వచనములతో మాట్లాడెను, 24 ""వెురె�్రై ఎప్తేరుతో రాజనగరులు ఉన్నంత మాత్రాన యాదులందరి కంటే నీవు తప్పించుకొందువని మనససులో అనుకోవద్దు నీవు ఈ సమయంలో ఏమయు మాట్లాడక మౌనంగా ఉన్నను యాదులకు సహాయమును విడుదల మరియెక దికుక నుండి వచ్చును.�� ఈ వాక్యము నన్ను ఎంతో ఆదరించి బలపరచెను. ఒక నెల దినముల తరువాత నేను చదివిన కాలేజీ రిజిష్రాటర్ కాకినాడ వచ్చినారు, నేను వారిని కలిసి తిరిగి నేను వేదాంత విద్యను కొనసాగించేందుకు వారిని అడిగినపుడు నేను ఆఫీస్ లో పనిచేస్తూ చదువుకునే ఆవకాశం కలిపంచియున్నారు ఆలాగున నా వేదాంత విద్యను 1991 ఫిబ్రవరి 9న పూర్తి చేశాను.

""వివాహము మరియు పరిచర్య ప్రారంబభము�� బైబిలు కోర్సు చదువుతున్న 3 సంవత్సరములలోనే అనగా ""30 ఏప్రిల్ 1990న వివాహము జరిగినది. ఎందుకనగా నా రెండవ తవ్ముడు 1989లో వివాహము చేసుకున్నాడు కావున నా వివాహము కూడా కోర్స్ పూర్తి కాకుండానే చేసుకొనవలసివచ్చింది. 1991 ఫిబ్రవరి 8వ తారి�న నాకు కుమారుడు జీవన్ తేజ పుటాటడు, ఆ విషయమై దేవుడు ముందుగానే చూపించినాడు ఇప్పుడు మేము ముగ్గురముగా ఉన్నాము.

అనేక సంస్థల వారు వారితో కూడా కలసి సేవ చేయమని ఆహ్వానించారు, కానీ నేను విశ్వాసముతో ప్రార్థించగా ఒక గ్రామాన్ని దర్శనము ద్వారా దేవుడు చూపించాడు. అంతకు ముందు ఎన్నడా ఆ ప్రాంతమునకు వెళ్ళి ఉండలేదు, అదేమనగా పెదపులివర్రు గ్రామము, బభట్టిప్రోలు మండలం, కరపల్లె తాలాకా గుంటూరు జిల్లా కుటుంబంతో అక్కడికి వెళ్ళి మొదట టయాషన్ ప్రారంభించాను, అప్పుడు మా బాబు వయససు 4 మాసాలు ఒక నెల రోజుల తరువాత ఒక వ్యక్తి అనగా ఆనందరావు వాళ్ళ అబ్బాయిని టయాషన్ లో చేర్పించారు ఆయన చిన్న గంపు దగ్గర ప్రార్థన చేయుటకు నన్ను ఆహావానించినాడు, అనగా వారు ఎన్నో సంవత్సరాల నుండి కాపరి లేక పరిచర్య చేయువారు లేక 7 గురు ప్రార్థన చేస్తున్నారు, మేము వెళ్ళి పనిని ప్రారంభించినప్పుడు సంవత్సరంన్నర కాలంలో 300 మంది ప్రభువును 25 అంగీకరించి విశ్వాసించి బాపీతస్మము పొంది సంఘముగా సమకూడినారు. దేవుడు లెక్కకు మంచిన ఆశ్చర్య అద్భుత కార్యములు చేసినాడు. అక్కడ నుండి తిరిగి గంటారు, నంబారు వెళ్ళమని దేవుడు నాతో మాట్లాడాడు సంఘం ఆయితే మీరు ఎట్టి పరిస్థితులలో ఇక్కడ నుండి వెళ్లవద్దని బ్రతిమాలుకొన్నారు, ఎందుకనగా ఇంతా కష్టపడి సంఘము ఏరపడిన తరువాత పఘలసాయము పొందకుండా/ అనుబభవించకుండా ఎవరైనా వెళతారా అని అని నన్ను బలవంత పెట్టిరి, అయినను ""నాగటి మీద చేయి పెట్టి వెనకతట్టు చూచవాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు�� లాకా 9:62. నేను దేవుని చిత్తము చేయుట్రై వచ్చి ఉన్నాను కనుక నేను వెల్లవలసినదే అని చివరకు దేవుని చిత్తమునకు చేయుటకు విధేయుడనైతిని. తరువాత ఆ గ్రామములో మరియెక సేవకుడిని నియమంచితిమ. ""గుంటూరులో పరిచర్య ప్రారంబభము�� 1993 లో భారత్ పేట 2లైన్ �న్ మాసంలో అద్దెకు ఒక ఇంటిలో చేరినాము ఆ ఇంటికి ఎదురుగా ఒక కుటుంబం నివసించుచుండెను వారు

. సావామగారు ఆయన భార్య ఉషాదేవి గారు టీచర్ పరిచయం వీ.హజు� అయినారు మేము అక్కడకు అద్దెకు దిగక మునుపే ఒక దైవ సేవకురాలు ద్వారా వారికి మీ ఇంటికి ఒక దైవజనుని నేను పంిస్తున్నాను కావున మీరు వారిని చేరచుకొనుడని ప్రవచనము చెప్పినట్లు ఆ విధముగా గుంటూరులో పరిచర్య ప్రారంభించబడెను. దేవుడు అనేక అద్భుత కార్యములు సాచక క్రియలు చేయుచు ఆయన పనిని పఘలబభరితముగా జరిగించుచువచ్చెిను. ""నంబారులో పరిచర్య ప్రారంబభము�� పూర్తిగా ప్రభువుని ఎరుగని అన్యజనుల మధ్య పరిచర్య ప్రారంభించి యున్నాము. అది 1993 వ సంవత్సరము అప్పటికే ఒక ఐదుగురు రక్రైస్తవ సహె�దరిలు విశ్వాసముతో ప్రారంభించగా నన్ను వారి దగ్గరికి దేవుడు నడిపించెను. ఈ 5 గురితో ప్రారంభించినప్పుడు ఒక అనయడు అతని పేరు 26 వై.శ్రీనివాసరావు చీకటి శకుతలతో దురాత్మలతో ఎంతోకాలంగా బాధ అనుబభవించుచుండెను, అదే సమయంలో ఆయనకు రెండవ కుమారుడు ఏడవ మాసంలో ఆయన భార్య ప్రసవించెను, వెంటనే గంటారు హాస్పిటల్లో మాడు దినములు ఉంచగా డాకటర్లు ఈ భడడ్ బ్రతకడు చనిపోయాడు తీసుకు వెళ్ళ్లపోండని చెప్పగా ఆ రాత్రి 10:30 నిమషాలకు వాళ్ల సహోదరి బుజి� మాకు ఫోన్ ద్వారా తెలియజేపసను, అప్పుడు మేము గుంటూరులో నివాసము ఉన్నాము. ఉదయాన్నే వస్తాము ప్రార్థన చేస్తానని చెప్పాను ఉదయాన్నే మేము నంబారులో వారి ఇంటికి వచ్చేసరికి వారి బంధువులు అందరూ ఎందుకు చనిపోయిన పిల్లవాడిని ఇంటిలో ఉంచారు. సమాధి చేయమని వాళ్లందరూ అంటుండగా అప్పుడు నేను చెప్పినట్లు చేస్తారా అని బదులిచ్చాను. అయితే మొదట మీరు ఈ విగ్రహములు పటాలను అన్ని తీసివేయుడి అని చెప్పగా వెంటనే వారు అలాకగ చేసిరి. నేను మోకరించి ఒక పాట పాడుతండగ ఆ బాబు ఏడవటం ప్రారంభించాడు ఇప్పుడు ఆ అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఉద్యోగం చేస్తూ ఉన్నాడు అప్పుడు ఆ పిల్లవాని తండ్రి అయిన శ్రీను అయయా మాకు 5 పసంట్ల స్థలం ఉన్నది దేవుడు నా కుమారుని బ్రతికించిన అందుకుగాను ఒక పసంటు స్థలం మందిరమునకు ఇచ్చేదా�మని వాగ్దానం చేపసను. ఆ విధముగా ఆ పసంటులో చిన్న తాటాకులతో మందిరము వేశాము ఇప్పుడు అది దాన్ని ఆనుకొని ఉన్న 4 పసంట్లు అనగా మొత్తం �దుపసంట్ల స్థలంలో మందిరము ని]్మంచినాము. ఇలా దేవుడు చేసిన కార్యములు అద్భుతములను చెప్పాలంటే ఎన్నో ఉన్నవి అయినను మరియెక అద్భుతం గార్చి తెలియజేయుచున్నాను. అదేమనగా ఒకరోజున యాదవపాలైంలో ఒక గ ృహా కూడిక జరిగిన తరువాత రాత్రి పది గంటల ఒక తల్లి గారు వాళ్ల మనవడి కొరకు ప్రార్థన చేయడానికి తీసుకు వెళ్ళినది. అక్కడ ఉన్న పరిస్థితి ఏమటి అనగా అబ్బాయి తొమ్మది సంవత్సరముల వయససులో రెండు కాళ్ళు పట్టుకు పోయినవి అలాకగ రెండు సంవత్సరాల నుండి మంచంలోనే పడి ఉన్నాడు. అయితే చాలామంది డాక్ట్లకు చూపించగా ఏమీ ప్రయోజనం లేదు అబ్బాయి వాళ్ళ నాన్నగారు శ్రీనివాస 27 రావు నన్ను చూసి నీకు లాంటి వాళ్లను నేను చాలా మందిని చూశాను మంత్రాలకు చింతకాయలు రాలతాయా నీవు బ్రతక లేక బైబిల్ పట్టుకొని వచ్చావు అని ఎంతో ఆమేశంతో మాట్లాడాడు. అప్పుడు నేను ఈరోజు తెల్లవారుజామున మాడు గంటలకు మీ అబ్బాయి లేచి నడవకపోతే నేను ఈ బైబిల్ ని పట్టుకోనా నీకు కనబడను అని చెప్పి వచ్చి ఉన్నాను. ఆ రోజు తెల్లవారుజామున 3 గంటలకు ఆ అబ్బాయి లేచి నడిచెను అలాగున వారి కుటుంబం అంతా విశ్వాసించి బాప్తిస్మము పొందియున్నారు. ఇప్పుడు 20 సంవత్సరములు అయినది ఆ అబ్బాయి అనగా సంసోనుకు వివాహం అయియ ఇద్దరు కుమారులు సంఘంలో ఎంతో తోడుగా ఉంటా నేను లేని సమయంలో సంఘాన్ని నడుపుతున్నాడు. ""నా కుటుంబం లో జరిగిన అద్భ�తము�� �న్ 22 -1994 న మాకు రెండవ సంతానముగా కుమార్తె పషైనీ ని దేవుడు అనుగ్రహించెను మా పాప ఏడవ మాసం లో ఉండగా వాంతులు విరోచనాలతో చాలా కీషణించి పోయెను, మేము వెంటనే పిల్లల డాకటర్ గారి యొద్దకు గుంటూరు తీసుకు వెళ్ళాము ఆ ఉదయం నుండి సాయంత్రం 4 గంటల వరకు పాపకు ట్రీట్మైంట్ ఇచ్చారు అయితే మా బాబు అప్పుడు �.ఖ.� లో ఉన్నాడు సాకల్ నుండి 5 గంటలకు ఇంటికి వస్తాడు. అయితే ఇంటి దగ్గర ఎవరూ లేరు అయితే నేను నా భార్య పాపతో ఆసుప్రతిలో ఉన్నాము అది సేవ ప్రారంబభ కాలం కనుక మాకు అంతగా పరిచయస్తులు గాని సహాయకులు ఎవరూ లేరు కావున మేము డాకటర్ గారి దగ్గర వెళ్ళి విషయాన్ని వివరించగా మా మీద చాలా కోపగించుకొని మీ పాపకు ఏమైనా జరిగితే నా బాధ్యత కాదు మీరు తీసుకుపొండి అని చెప్పెను. మేము వెంటనే ఇంటికి తీసుకుని వచ్చాము నేను ఆ డాకటర్ ను చూసినప్పుడు అప్పుడే తిరప్తి వెళ్ళి తల వెంట్రుకలు ఇచ్చినవాడు. నా మనసులో ఎంత గొప్ప దేవుడవు నీవు నాకు ఉండగా ఒక జీవం లేని దాని ఆరాధించిన డాక్టు దగ్గర నేను తలవంచుకోనా ఏమ జరిగినా సర అని తీరా�నంతో పాపను తీసుకుని ఇంటికి వచ్చాము. మధ్యరాత్రి నా భార్యకు 28 మెలకువ వచ్చి పాపను పట్టుకుని చూడగా కాళ్లు చేతులు ఒళ్లంతా చల్లగా అయిపోయింది ఎంతో దు'ఖముతో నన్ను లేపగా నేను లేచి మోకరించి కొబ్బరినానెతో ఒళ్లంతా రుద్ది ప్రార్థించగా మరలా ఒంటిలో వేడి పుట్టి ఆడుకొనెను. మా బాబు దీ.్వష� �వతీశీఅ�బ్�ష�శ్రీ పూర్తి అయిన తరువాత ��ుజు వ��ఎ కూడా కావాలిపెఫై అయిన తరువాత బైంగుళూరు కాలేజీలో సీటు కోసం ఇంటరావ్యాకు వెళుతుండగా రైలులో అతని సాటేకసు సర్టిఫికెట్లు మొత్తం 10్� దీ.్వష� మరియు ��ుజు తీ�అస ష�తీస అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు దొంగలు దొంగిలించెను. పోలీసులకు పఫిర్యాదు చేసిన వారు పట్టించుకోలేదు కాలేజీ వారు ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకుండా సీట్ ఇవ్వమని చెప్పారు ఎంతో హృదయమంతా ఎంతో నిరాశతో తిరిగి ఇంటికి వచ్చెను. ఆ సమయంలో నేను కూడా ఆలోచిస్తూ ప్రభువుకి ప్రార్థించాను నా జీవితంలో జరిగిన ఇటువంటి సంఘటనను గురతు చేసుకుంటా దేవునిని అడిగాను అదేమనగా నేను ఒకసారి బాంబే రైలు ప్రయాణం చేయుచుండగా బాత్రాంలో నాకు ఒక పర్స దొరికినది. అందులో కొంత డబ్బులు అలాగుననే అతని జీవితానికి సంబంధించిన అన్ని కార్డులు అలాగుననే అతని రిజర్వేషన్ టిరకట్ కూడా అందులోనే ఉంది దాన్ని తీసుకొని అతని యెక్క రిజర్వేషన్ స్థానానికి వెళ్ళాను. అతని భార్య పిల్లలు అక్కడ ఉన్నారు అతను మాత్రం వెతకుతా ఉన్నాడు అప్పుడు నేను వెంటనే ఆ పర్సు ఉన్నది ఉన్నట్లుగా వాళ్లకు అందజేశాను ఆమె భర్తకు ఫోన్ చేసాను ఆయన అక్కడకు వచ్చాడు. వాళ్లు ఎంతో సంతోషించి నాకు కానుక ఇవవాబోయారు కానీ నేను దానిని అంగీకరించలేదు, ఆ విధంగా నేను వారికి దేవుని గురించి చెప్పడం జరిగింది. ఇదే పరిస్థితి నా కుమారునికి

గా ఎదురైంది. ఇప్పుడు నేను నా దేవుణిణ అడగడానికి హక్కు దొరికింది. ూతీ�ష్�ష�శ్రీ అలాగుననే ఒక వ్యక్తి మా బాబు సర్టిఫికెట్లు అన్ని రిజిస్టర్ పోస్టులో పంపించాడు. కావున ""మనుష్యుడు ఏమవితతునో అదే పంట కోయను�� గలతీయులకు 6:7. అలాగుననే ""సమసతమును మన మేలు కొరకే చేయుచున్నాడు�� రోమీయులకు 8:8. కనకనే నేడు మా అబ్బాయి ఖ.ళ.� లో ఉన్నాడు కనుక 29 దేవుని ఉదే�శ్యాలు నర్ మాత్రులకు అర్థం కావు. మన భారతదేశ సంఘ చరిత్ర చూచినట్లు అయినచో క్రీస్తు శకం 52 లో తోమా ద్వారా సువార్త వచ్చినది. మొదట బ్రాహ్మాణులకు సువార్త ప్రకటించబడినది, కావున 16,17 శతాబ్దాల వరకు సువార్త వ్యాప్తి చెందలేదు. పోరచుగీసులు పప్రఫంచి వారు డచ్చి వారు భ్రటీష్ వారు భారతదేశంలో స్థావరాలు ఏరాపటు చేసుకున్నారు. ఆంకగ్లయుల పరిపాలనా కాలంలో మషనరీలు భారతదేశం వచ్చి చూడగా కుల వ్యవస్థ చాలా బలముగా ఉండగా వారు పాఠశాలలు,కాలేజీలు, హాస్టల్స,హాస్పిటల్స వెుదలగనవి స్థాపించి సువార్త కూడా బలహీన వరాగల మధ్య బోదించినారు. ఆ క్రమంలో సువార్త వారి మధ్యనే ఉండిపోయినది. అపోసతుల కార్యములు 10:34-36 ""యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అయి ఉండగా భారతదేశంలో ఎందుకు రక్రైస్తవ్యము కొన్ని వరాగలమధ్యనే ఉండిపోయినది అని బలమైన ప్రశ్న నాలో వేదన కలిగించినది. 2 కారణాలు

1.ఇది విదేశీ మతము

2.తకుకవ వరాగలకు చెందినది అనే భావన ఇతర వరాగలలో ఉండిపోయినది. దీనిని మారుప చేయటానికి నేను కొన్ని సంవత్సరాలు అధ్యయనము చేసి పరిశుద్ధాత్మ సహాయంతో అన్యజనులలో సువార్త ప్రకటించుట ఎట్లు అని ఒక చక్కటి సువార్త విధానము తయారు చేసినాను. అవి ఏమనగా 4 ప్రధాన అంశములు

1.దేవుడు ఎవరు? ఉన్నాడా! లేడా! ఉంటే ఎలా ఉన్నాడు! ఏవైయున్నాడు?

2.మానవుడు ఎందుకు పుట్టుచున్నాడు? ఎందుకు చనిపోతున్నాడు?

3.వేదములు మానవుని గార్చి , దేవుని గార్చి ఏమ చెప్పుచున్నవి?

సాక్ష్యం 4. వీరభోగ వసంతరాయుడు ఎవరు?

దేవుని మహా క ృపను బట్టి ఇప్పటికీ 60 గ్రామాలలో ఇంతవరకు ప్రకటించని స్థలములలో ఈ అంశములు ప్రకటించియున్నాను. విన్నవారిలో కొందరు ఆలోచించుకొనుచున్నారు మరికొందరు ప్రభువునందు విశ్వాసము ఉంచుచున్నారు.

ఇలాగు దేవుడు తన కృపలో అనేక వరములు ఇచ్చి తన మహిమ 30 కొరకు తన రాజ్యవ్యాప్తి కొరకు వాడుకుంటున్నాడు. ఒక 150 మందికి బైబిల్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వారు ప్రభువు పరిచర్యలో వేరు వేరు ప్రాంతాలలో ఉన్నారు ఇంకా మా పరిచర్య కొరకు, ఆరోగ్యం కొరకు,కుటుంబం కొరకు మీ అనుదిన ప్రార్థనలో ఈ దీన సేవకుడిని జ్ఞాపకం చేసుకోవలసినదిగా కోరుచున్నాను 31

4. ఇశ్రాయేలు సతుతులపై ఆసీనుడైన క్రీస్తు

వాక్యానుసారముగా ఆయన చిత్తం

తెలియజేసి నడిపించారు.

శ్రీమతి సోనియా పసటల్లా, కరర్నల్ కాలనీ

""నీ ప్రవర్తన అంతటియుందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ ్రతోవలను సరాళ్ము చేయును.�� సామెతలు 3:6 పరిచయం: ప్రభువు నామమునకుస్తుతి మహిమ యుగయుగములకు చెందును గాక. అందరికి వందనములు. నా పేరు సోనియా పసటల్లా. ప్రభువు కృప వల్ల తల్లిదండ్రులు మంచి విశ్వాసులుగా ఉన్న గృహంలో జన్మించాను. రక్రైస్తవ విశ్వాసులుగా క్రీస్తు ప్రేమతో సండేసాకలు వాతావరణంలో ప్రాంతంగా బాల్యాన్ని గడిపాను. 7వ తరగతిలోనే నా ఆత్మీయ నేత్రాలు ప్రభువు తెరిచారు. 2007లో ప్రభువును నా స్వంత రక్షకునిగా సీవాకరించాను. 2010లో నీటి బాప్తిస్మం తీసుకొని సంఘ సరభయరాలిగా ప్రభు రాత్రి భోజన సంసాకరాలను ఆచరించసాగాను. అడుగడుగున వాక్యం నాకు దీపవై నా ్రతోవను నడిపించగా సపషటవైన మారగంలో నా ప్రగతి సాదించుకునే ధన్యత పొందాను. ఒక యవవానసతురాలిగా దేవుని సహాయం వాక్యం ద్వారా పొందాను.

మొదటి వాగ్దానము పొందుట :

21 మీరు కుడి తట్టునను ఎడమ తట్టునను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనకనుండి యెక శబ్దము నీ చెవులకు వినబడును. యెషయా 30:21 మొదట నాకు సరిగాగ అర్థం కాలేదు. గాని విశ్వాసులకు తండ్రియైన అబ్రహాము జీవితము నాకు ఆదర్శంగా ఉండేది. నీతిమంతుడు వెలిచూపు వలన కాక విశావాస మాలముగా జీవించను అనే సత్యము గ్రహించగలిగాను. దేవుని 32 చిత్తమును ఎలా తెలిసికొనగలము? ప్రార్థన ద్వారానా? వాక్యం ద్యానించుట ద్వారానా? అని ఆలోచించి వాక్యం, ప్రార్థన సహవాసం జీవితంలో భాగంగా కనిపెటాటను. చాలా పెద్ద విషయాలలో దేవుని చిత్తం జరగాలని ఆశిస్తాము. తెలసుకోవాలని కోరుకుంటాము గాని అతి చిన్న విషయాల్లో కూడ దేవుడు స్పష్టత తెలియచేస్తాడని అనుభవం ద్వారా తెలసుకోలిగాను. భక్తసింగు, అబ్రహాము జీవితాలు ఆదర్శిమయయాయి.

ఆ సంవత్సరం డిపసంబరు 31 రాత్రి పొందిన వాగ్దానాలలో ఒక వాక్యం నన్ను ఆత్మీయంగా బలపర్చింది. క్రీస్తు గొప్ప కాపరిగా ఉన్నాడు. 14 నీ సరిహాదు�లలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధువులతో నిన్ను తృపితపరచువాడు ఆయనే కీర్తన 147:14 నా జీవితంలో డాకటరుగా రకనడ వెళ్లాలని కోరుకున్నాను మా నాన్నగారికి ఆస్ట్రేలియా వెళ్లాలని ఉంది ఏ ప్రాంతం నీ చిత్తములో ఉందో స్పష్టంగా తెలుపండి అని ప్రార్థించాను. యెహోవాను స్తుతించుడి. ఆకాశ్వాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నతస�లముల నివాసులారా, ఆయనను స్తుతించుడి ఆయన దాతలారా, మీరందరు ఆయనను స్తుతించుడి ఆయన పసైన్యములారా, మీరందరు ఆయనను స్తుతించుడి. కీర్తన 148:1-2 బైబిలులోఆ పేర్లు కనిపించవు గాని వాక్యం ద్వారా చూపాడు

ఆయన మీకొరకు ఎన్ని గొప్ప కార్యములను చేపసనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి, నిషకపటులై పూరణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. 1సమా 12:24

నీకు ఉపదేశము చేపసదను నీవు నడవవలసిన మారగ మును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను. కీర్తన 32:8 ఈ వాక్యాలు బలపర్చాయి. అద్భుతంగా జూలై నెలలో ఆపఘర్ వచ్చింది. వీసా కొరకు పేపర్లు సిద్ధపర్చాలి. నా స్నేహితురాలు సరిటపఫిరకట్ల కొరకు ప్రిన్సిపాల్ గారిని అడుగగా }హించని రీతిగా చాలా ప్రేమగా మాట్లాడారు. అవ్మా, నీకు ఏ డాక్యువెంట్లు కావాలన్న ఇస్తాను అన్నారు. వాక్యమే బలపర్చింది. 33 ఒకడు తనకేరపరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన ద ృష్టికది న్యాయముగానే అగపడును యెహోవాయే హృదయములను పరిశీలన చేయు వాడు.

సామెతలు 21:2 జుళ� ఆసప్రతిలో ఇంటర్షిప్ చేసే రోజుల్లో ఉన్నత విద్య ఉద్యోగం చేయదలచి విదేశాలు వెళ్లాలని కోరుకున్నాను. పసపెటంబరులో క్లాసులు జరుగుతాయి. గనుక అన్ని పేపర్లు పూర్తి చేసి నింపాలి. నీ చిత్తమైతే సమయానికి అన్ని సమకూడితే వెళ్తాను లేకపోతే ఆగిపోతాను అని ప్రార్థించాను. ఆ రోజుల్లో ఆర్థికంగా నా తల్లిదండ్రులు క్లిష్ట పరిస్థితులలో ఉన్నారు. బైబిలు స్టడీ సమయంలో పాస్టరుగారి సందేశముతో సుస్పష్టముగా నీ ఆదరా�లేమ? నీ గురి ఏమ? నీ ప్రాధాన్యత ఏమ? ప్రార్థించి తెలసుకున్నావా? తాప్రత్యంతో విదేశాలు కోరుతున్నావా? ఆలోచించకో. నా స్వంత చిత్తమా దేవుని చిత్తమా? అని చాలా లోతగా ఆలోచించాను. స్వంత చిత్తంలో సవాకార్యాలు చేసేత ్రేక మేడలుగా కూలిపోతాయి. నిరాశ మగులుతుంది. నా కుటుంబానికి అగౌరవం లభిస్తుంది. అదే సంపూరణంగా దేవుని చిత్తమైతే ఆశీర్వాదకరము. స్వంత చిత్తములో తల్లిదండ్రుల ప్రమేయం ఉండదు. తీవ్ర నష్టం ఎదురొకనవచ్చు దేవుని చిత్తంలో ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు నిత్యత్వం వరకు నిలుస్తాయి. శాశ్వత ఆనందమును ఇస్తాయి. తలగా ఉంటాము విజేతలము కాగలము. మనలను దేవుడు హృదయ పూర్వాకంగా తీసుకొని వెళ్ళదలిసేత ఆ అనుభవాలు వేరొకరికి మంచి ప్రయోజనాలనిచ్చే కృప తప్పక ఇస్తారని నమ్మి స్తుతించాలి. మొదటిది ఆలస్యంగా జవాబు పొందు సంధరా��ల్లో ఆలస్యాలు నిరాకరణకు ఆదారం కానేరవు. రెండవది దారిలేక ఆగిపోవు స్థితి ప్రభువు రానీయరు. ప్రతి సమస్యకు ఆయన దగ్గర జవాబు ఉంటుంది. మాడవది పొడారి పోవుట లేక డబ్బు లేకపోవుట ఆర్థిక లోటు లేదా లేమ వీటిని బట్టి బాధ్యతగా భారంతో ప్రార్థించాను. ప్రభువు కృపలో డిపసంబరు మొదటి వారంలో ఆఖరుగా పెఫైలు చేసి పంపాను. జనవరిలో తరగతులు ఆరంభం కానున్నాయి. కాసత నిరాశకు ఒత్తిడికి గురయయాను. ప్రతిసారి నాకు 34 ఆసంవత్సరంలో ప్రభువు నాకిచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని ధైర్యం కలిగించేవారు. అది డిపసంబరు 18వ తేదిన ఉదయాన్నే లేచి ప్రార్థించి క్యాలైండరులో వాక్యాన్ని చూచాను. కీర్తన 147:14 ప్రభువు సాటిగా మాట్లాడారు. నన్ను ఆకర్షించిన వాక్యం మంచి గోధువులతో తృపిత పరుస్తాను అనగా మంచి ్రశ�షటవైన విశ్వాసుల సహవాసము నాకొరకు సిద్ధపరచి విధేశంలో ఉంచారని నమ్మాను. గోధువులు అనగా వాక్య సమృద్ధి నేనెకుకవగా అన్య ప్రాంతాలలో అపరిచితుల మధ్య ఉన్నాను. నేను ఆత్మీయంగా బలపడిన సహవాసం ఉంటుందా లేదా అని దిగులుపేదాన్ని. వాక్యంలో జవాబు పొందాను.

ప్రభువా నేనిపుడు ఎదురొకనే పరిస్థితులలో సంపూరణంగా నీ చిత్తము జరుగనీయుడి. గతంలో ఇ్రశాయేలియులు కానాను చేరుటకు ఐగుప్తు నుండి తకుకవ సమయం ఉండగా జీవిత పరమార్థం దేవుని చిత్తం తెలసుకొని దేవునిపై పూర్తిగా ఆధారపడాలని స్పష్టంగా దేవుడు మాట్లాడి ఆకలి దపిపక తీర్చి వారు పూర్తిగా దేవునిపై ఆధారపడునట్లు నేర్పించిన రీతిగా నా జీవితంలో నాకు దేవుడే ఆధారమని నేర్పించారు. నా కొరకు నా సంఘము నా తల్లిదండ్రులు భారంతో ప్రార్థించారు. భక్తి గల తల్లిదండ్రుల ద్వారా దేవుని తెలసుకునే కృపను ఇచ్చారు. సవాళ్ళనెట్లు ఎదురుకోవాలో పోరాటాల్లో జయం పొందుట ఎట్లు ప్రార్థన ద్వారా నేర్పించారు. బాల్యంలో నా అవసరాలను నాన్నను అడిగితే ప్రార్థన చేయి నా ద్వారా దేవుడు నీకిస్తాడవ్మా అనేవారు. విదేశంలో ఉంటా సాక్షిగా జీవిస్తున్నాను. హల్లెలూయ ఆమెన్. 35

↑ పైకి / Back to top