Chapter 1 of 14

సాక్ష్యం 1

Photograph from page 1 of Testimonies 2019, Volume 2
పేజీ 1

1 2

Photograph from page 3 of Testimonies 2019, Volume 2
పేజీ 3

మహె�న్నతుడగు

క్రీస్తు ప్రేమకు సాక్షులు

3

ప్రధమ ముద్రణ

డిపసంబర్ 2019

ప్రతులు

1000 కాపీలు

సంకలనం

సిస్టర్. గ్రేస్ విజయ

విజయవాడ, అమెరికా 4

Photograph from page 5 of Testimonies 2019, Volume 2
పేజీ 5

నా మనసులో మాట

ఆ దేవేవునికి సదాస్తుతి క్ల్గుగాక.

ప్రభుని పాదసన్నిదిలో నిలిచి ఆయన చిత్తములో నా దీనపరిచర్య ఎట్టి దో అవగాహన కలిగందిగనుక పుస్తక పరిచర్య లో ముఖ్యంగా విభిన్న విశ్వాసుల సాక్ష్యాలు సేకరించుట ఎన్నుకున్నాను. అమెరికాలో నయా జైర్సీలలో నివసిస్తూ ఎవరినీ కలసికొనే సదవకాశాలు లేనప్పుడు యాటయాబ్ ద్వారా ఇమెయిల్ ద్వారా ఫోను ద్వారా అందిన సాక్ష్యానుభవాలు ప్రభువు ప్రేరణ ద్వారా అందినవనినమ్మ గతంలో నా అంద ఏ ఆరంభించిన ఈ పనిని ప్రభువే 14 సుదీర్ఘ సంవత్సరాలలో 47 పుస్తకాలు ముగించి 48వ పుస్తకముగా మహె�న్నతుడగు క్రీస్తు ప్రేమకు సాక్షులు పేరున ప్రచురించే భాగ్యమచ్చిన నా రక్షకునికి కృతజ్ఞతలు తెలుపచున్నాను.

నేను ప్రార్ధన పసల్ సరభయలతో పరిచయము కలిగనవారితో ఏకిబభవిస్తూ, ప్రార్థిస్తూ నా విశావాస జీవతాన్ని కొనసాగిస్తున్నాను. ఈ పరిచర్య కాలములో విశ్వాసికి వెలుగైన యేసు క్రీస్తు అడగు జాడల్ని వెంబడించడానికి అంకితమైన ఆత్మలజాలర్లుగా కొందరు పరిచయమగుట ప్రభువు చిత్తమని నమ్మ 5 స్తుతిస్తున్నాను. అందరి సాకష్యాను భవాలు పరిమళ్ళ కుసుమాలను పూయించి ఎందరినో చైతన్య వంతు*్న చేసాయి.

యీ అనుభవాలన్నీ యేసుకాంతి పధంలో ఎందరినో నడిపించి కాంతి కిరణములో ఆశాకిరణంగా చదవరుల జీవితల్లో వెయిగులలో నింపాలని ఆకాంక్ష.

ఈ సాక్షులలో అనామకులున్నారు, ప్రసంగవేతతలున్నారు. వ్యక్తి వ్యక్తిత్వాన్ని బట్టి కాక క్రీస్తు శక్తిని బట్టి, సహనంలో సమాదానంలో క్రీస్తు లక్షణాలను అనుకరిస్తూ జీవించే గొప్ప భాగ్యాన్ని అందరా పొందాలనేదే నా జీవిత ధ్యేయవైయుండి సాగిపోతున్నాను.

ఎన్నో పుస్తకాలకు, ఈ పుస్తకానికి ఆర్థికంగా సహాయపడిన ఎన్నో ఆటంకాలు, నిరాశలు, అనారోగ్యాలు ఎదురొకన్న ఈ సంవత్సరంలో ముళ్ళ మధ్య సువాసన గల అందమైన గులాభ పువువాలా ప్రజవాలిల్లిన మహె�న్నతుడగు క్రీస్తు ప్రేమకు సాక్షులంతా గులాబీలో యిమడిన సున్నిత రకులై నిండుదనము లో వింత అందాలలో ఎందరో వ్యకుతల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఆత్మీయయాతలో ఆ రక్షకుడైన ప్రభుయేసు భయపడకు నీకు తోడైయున్నాను. నీ చేయిపట్టుకొనుచున్నానన్న అబభయు అందుకొని మరలా కాపాడి, గొప్పకాపరి, ప్రధానకాపరిగానున్న క్రీస్తు నిత్యత్వం వరకు మనల నందరినీ నడిపించుచు శృంగార నగరం చేరి, కన్నీరు కష్టాలు లేక ఆనంద తరంలగాలలో స్తుతిగీతములు ఆలపిస్తూ కొనసాగాలన్న ఆకాంక్షతో నిరంతరము ప్రారి�స్తు,

సదామీసేవలో

సోదరి గ్రేస్ విజయ

6

విషయసాచిక

సాక్ష్యం 1. ఎన్నికలేని నా జీవితాన్ని క్రీస్తు నన్ను వెదికి రక్షించి గొప్ప సేవ్రై నన్ను ఎన్నుకొని నడిపిస్తున్నారుపాస్టు ఎలియాజరు గారు

2. అంధకారంలో నుండి ఆశీర్వాదంలోకి నడిపించిన ఆశ్చర్యకరుడు

రామకృష్ణ, మచిలీపట్నం

3. సజీవ సాక్ష్యంకొల్లి ప్రసాద్ రెడిడ్ గారు.

4. ఇశ్రాయేలు సతుతులపై ఆసీనుడైన క్రీస్తు వాక్యానుసారముగా ఆయన చిత్తం తెలియజేసి నడిపించారు.శ్రీమతి సోనియా పసటల్లా, కరర్నల్ కాలనీ

5. చెడు అలవాట్లకు బానిసనై వ్యర్థ జీవితం జీవించే నన్ను క్రీస్తు వెదకి రక్షించారు.

మాలాద్రి, చీరాల

6. అగ్ర కులంలో జన్మించి పూజలు చేసే మాకు క్రీస్తు ఏకైక దేవుడు అని తెలసు కున్నాము. ఆత్మల జాలరిగా మార్చాడు కోడారు అనాష యం.డి. అమెరికా

7. సంతానం లేక చింతతో ఉండగా క్రీస్తు నాకు బడడ్లను ఇచ్చి ఆయనను సేవించే ధన్యత ఇచ్చారు.శాంతి మాల, విజయవాడ

8. క్రీస్తు నమ్మకమైన ప్రేమతో నన్ను వెదకి రక్షించి ఆత్మ జాలరిగా భారముచ్చి బూదిగంతాలలో సాక్షిగా నిలిపారు. పాస్టర్. విజయ�ు కుమార్ గారు, కొవూవారు

9. మత గర్వంతో క్రీస్తును ద్వేషించిన నన్ను క్రీస్తు విశ్వాసుల ప్రేమను బట్టి రక్షణ పొంది సాక్షిగా మారాను.శిలప, లండన్

10. క్రీస్తు రక్షకుడని అనుభవం పొంది నిజమైన ఆనందం క్రీస్తులో ఉందని నమ్మి సాక్ష్యమిస్తున్నాను.శ్రీనివాస్ కరర్ర, విశాఖపట్నం

11. నా జీవితంలో ఆచారాన్ని పాటించినా క్రీస్తుతో సన్నిహితంగా జీవించుటకు సాక్షిగా నిలిపారు.గీతా ప్రసాద్, అమెరికా

12. నా రక్షకుడు క్రీస్తు నన్ను వెదకి రక్షించి నా కుటుంబంతో ఆయనను సేవించే ధన్యత నిచ్చారు.డాక్టు రామయ్య, అమెరికా 7

13. క్రీస్తు గురించి సాక్ష్యము చెప్పుట కన్నా సాక్షిగా జీవించుట విన్న, నా రక్షకుని సేవ చేయు భాగ్యం పొందాను.డాక్టు గోపాల్ రెడిడ్ గారు, పెనుకొండ

14. నేను నమ్మిన రక్షకుడు సజీవుడు చీకటి నుండి వెలుగులో నడిచే కృపను ఇచ్చి రక్షించి నడిపిస్తున్నారు.శ్రీమతి సరస్వతి, నయాయారుక

15. రకత స్రావ రోగిని స్వస్థపరచి క్రీస్తు నా విశావాసం పెంచారు.

శాంతి, }టీ

16. పలు భయములు చుట్టుకొనగా నాకు అభయమిచ్చి నిరీక్షించుట నేరాపరు.

సజ్జా సుప్రియ, విజయవాడ

17. అన్ని బభయాల నుండి విడిపించు క్రీస్తు నా ప్రభువు రక్షించి కాపాడారు.

సజ్జా సుచరిత, విజయవాడ

18. క్రీస్తు ప్రేమ నన్ను తాకింది. క్రీస్తును సేవించి ఆత్మల జాలరిగా జీవిస్తున్నాను.

జక్కయ్య, నిమ్మ గాడెం

19. క్రీస్తు ప్రేమ నన్ను తాకింది. క్రీస్తును సేవించి ఆత్మల జాలరిగా జీవిస్తున్నాను.

రాతు, చెన్నై

20. క్రీస్తును గార్చి తెలియని నన్ను వెదకి రక్షించి సాక్షిగా నిలిపిన ప్రభువుకు నా స్తుతి చెల్లిస్తున్నాను.బుంతల కృషణరావు చంద్దయ్య శ�ట్టి,

21. క్రీస్తు ప్రతి అవసరాన్ని ఆయన ఐశ్వర్యం చొప్పున తీర్చగలడని నా జీవితమే సాక్ష్యం.జార్జి గారు, ఎర్నాకులము

22. క్రీస్తు కొరకు శ్రమపడుట ధన్యతగా తలంచి వెలి దేహాబడినను వేదాంత విద్య నేరచుకొని క్రీస్తు కొరకు సాక్షిగా మారాను.

శ్రీమతి ఎసతర్ సురష్, విజయవాడ,

23. సకల రోగాలను పసైతాను శకుతలను అరికట్టి బాధల నుండి విముక్తినిచ్చి క్రీస్తు సాక్షిగా నిలిపారు.మయారి, వసకట్

24. సువార్త ప్రకటించే పాదాలుగా నన్ను మార్చి ఆయన సేవలో ఘనపరిచారు.

భషప్ డా. ఎలీషా కాలేపల్లి గారు

25. నన్ను శ్రమల నుండి రక్షించి కాపాడిన క్రీస్తుకే మహిమ

మరియ భాగ్యం, విజయవాడ 8 9

1. ఎన్నికలేని నా జీవితంలో క్రీస్తు నన్ను వెదికి

రక్షించి గొప్ప సేవ్రై నన్ను ఎన్నుకొని

నడిపిస్తున్నారు

యేసు క్రీస్తు అందరికి ప్రభువుఅ.పో.10:36

పాస్టు ఎలియాజరు గారు, వెుస్సియా సహవాసం, విజయవాడ పరిచయం:-

ప్రభువు నామములో అందరికీ శుభకాంక్షలు. క్రీస్తే సజీవుడు. నిజమైన రక్షకుడని నమ్మిన విశావాసంతోనున్నాను. వుపెపన ప్రాంతము గుడివాడ తాలకా కోడారు. పితరులంతా అక్కడే ఉండేవారము. ఏడు మంది సంతానంలో గౌతమేశవార్రావు అని నాకు పేరు పెట్టినపుడు దేవదాతలు దర్శించి ఒక స్వరం వినిపించి నీ పేరు ఎలియాజరు అని తెల్పారు.

దేవుడేచెపపగా అబ్రహాముదాసుడను పేరున పిలువబడుచున్నాను. నాన్న వ్యవసాయము చేసేవారు. నేను కూడా చాలా సహకరించేవాడిని. నా దృష్టి వ్యవసాయములో అభివృద్ధి చెందాలనే ఆశపేది. నాన్న నేను చదవాలని కోరవారు. నేను ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదివి ముగించాను. మా }రిలో దేవాలయానికి 300 ఎకరాలు పొలము ఉండేది. ఆ ప్రాంతము లో వెళ్ళేవాడిని. రో� శతగోపురం పెట్టించుకొనేవాడిని. భక్తి ఎవరితో అని కనుగొనుటకు చాలా సమయము పట్టింది. తల్లి గర్భంలో ఉండగానే దేవుడు నన్ను ఎన్నుకున్నారు.

మన మతమే ్రశ�ష�ము వేర మత విషయాలు ననసరించే వాడిని కాదు. నా జీవితంలో దేవుడు సృష్టించిన వ్యక్తి మాట్లాడగలిగతే దేవుడు కూడా మాట్లాడాలి కదా! చాలా మంది పూజారులను ప్రశ్నించాను. కుర్రవాడిననీ కిందకు రా అన్నారు. దాని వల్ల అన్వేషించాను. మాలో మంచి భక్తులున్నారు. వారిని అడిగేవాడిని అప్పుడు ఎవరితోనంటే వారితో మాట్లాడేవాడు కాదురా 10 అని జవాబిచ్చారు. దేవునితో మాట్లాడాలి. దేవుని చూపులు పాత కాలవైన ఆ తపన ఎవరా తీసివేయలేదు. ఆ అన్వేషణ మానలేదు. నాన్న నాకు పెండ్లి చేయదలిచారు. నా భార్యనా నన్ను నాన్న పోషించాలంటే యిష్టపడలేదు. మంచి సంబంధం వచ్చింది. పెండ్లి పై ఆశ లేదు. 19 వ సంవత్సరంలో పెండ్లి చేసుకొన్నాను. కమ్మ బ్రాహ్మాణుడైన మా మామగారు సంసకృతము నేరచుకొనేవారు. హిందా ఆచారాలు జంజనము ధరించి ర్రుదాకష మాలలు ధరించేవాడు. కానకలు సీవాకరించేవాడు. నాకు ఒక వ్యక్తి పై ఆధార పడరాదు. స్వయం శక్తితో జీవించాలనే ఆశయంతో ఉండేవాడిని.

కుటుంబంలో చీలిపోయి వెళ్ళవద్దు అన్నారు. వేరు పడి వచ్చేసానా ముగ్గురు పిల్లలు కలిగారు. భడడ్లను కనే సమయములో పువైంటిలో పురుడు పోసుకొనేవారు. నెల్లారు జిల్లాలో వైకా గనులలో ఉద్యోగం చేయాలని నాన్న యిల్లు వదలి నెల్లారు చేరాను. అక్కడే నా మాడవ అబ్బాయి రత్నకుమార్ జన్మించాడు.

ఆ ఉద్యోగం చాలా క్లిష్టమైనది. రోజుకి 18 గంటలు పని చేసి రోజుకు రూ.2/- చొప్పున 30 రోజులలో రూ.60/- జీతంతో యిల్లు గడుపుకొనేవాడిని. తెలిసిన బంధువులు ప్రేమతో చూచుకొనేవారు.

నా భార్య భక్తి చేసేది కాదు. అడడు వచ్చేది కాదు. కొన్ని విషయాలు జ్ఞాపకము ఉన్నాయి. మా యిల్లు చాలా చక్కగా ఉండేది. ముందుగా ఒక వేప చెట్టు ఉండేది. అక్కడ దయ్యము కనిపస్తుందని చాలా మంది చెప్పారు. ఒక రోజు చెటుట దిగువ నల్లని ఆకారం నా యిల్లు చేరింది. తలుపు దగ్గరకు చేరింది. నా వద్ద భగవద్గీత నా తల క్రింద ఉంచుకొనేవాడిని. అయినా దయ్యం వచ్చింది. నేను నా భార్య తెచ్చి కూరచున్నాము. వెళుకవగా ఉండగానే కనిపంచింది. చెట్లు ఆ దయ్యం దిగినపుడు శబ్దం వచ్చేది నిద్ద పట్టలేదు. హిందా నమ్మకములో ఆంజనేయ దండకము తెచ్చుకొని తల దగ్గర ఉ ంచమన్నారు. రాత్రి వేల నిద్ద ఉండేది కాదు. ఆ దయ్యం శబ్దం చేసేది స్వరంతో ""నీవు నాకు కావాలి అని చెప్పింది��. మా ఆఫీసులో జేసుదాస్ అనే ఆఫీసరు ఉండేవాడు. బ్రదర్, మీరు ఒత్తిడిలో ఉన్నారు. కళ్ళు ఎర్రగా 11 ఉన్నాయి. నిద్ద లేదా? ఏదైనా మవ్ములను బాదిస్తుందా? అని ఆప్యాయంగా అడిగాడు. మా యింటికి వచ్చి పరిస్థితులన్నీ విన్నారు. ఆయన ప్రశ్నించిన ఒక ప్రశ్న నన్ను ఆలోచింప చేసింది. నేను చెప్పినది చేస్తారా? నా దగ్గర క్రీస్తు రక్తమును జ్ఞాపకం చేసుకొని ప్రార్థించిన ప్రార్ధనా నానె ఉన్నది. అవి శక్తి గలవి. దానిని యేసు రక్తమే జయవుని చెప్పుచూ మా యింటి ద్వారము పై సిలువ గురతు నానెతో వేసి, నేనిచ్చే క్రొత్త నిబంధన గ్రంథం తల క్రింద ఉంచి చూడండి. తప్పక ప్రాంతంగా నిద్దపోగలరు. మంచి ప్రేమ కనపర్చారు. నేను చాలా కాలంగా బాధపడినందన ఈ ప్రయత్నం చేయదలచి ఆయన చెప్పిన రీతిగా చేయగా ఆ రాత్రి చీకటి శక్తి ఆశ్చర్యంగా గుమ్మం దగ్గర ఆగిపోయింది. నేను స్పష్టంగా చూడగలిగాను. యేసుదాసు గారు చెప్పిన సలహా మేరకు శక్తి ఉందని గ్రహించాను. నాకు ఆయన సలహా మేరకు దైవ భయం ఉన్నది గాని నిజమైన భక్తి మాత్రం లేదు. నేను పూర్తిగా ఆయన చెప్పినట్లు చేసి గొప్ప నెమ్మది పొందాను. ఆ రోజుల్లో మాడవ కుమారుడు రత్నకుమార్ జన్మించాడు. ఆ రోజులో వింత వ్యాధి కలిగ కొందరు బాలురు మరణించారు. నా బాబుకు మాత్రం ఆ వ్యాధి వల్ల కాళ్ళు స్తుతవ లేక నడవలేక పోయేవాడు. సచ్చుబడిన కాళ్ళను బట్టి అందరమా చాలా దు:ఖ పడ్డాము. జ్వర తీవ్రత వల్ల మరింత నీర్సబడ్డాడు. మాకు తెలిసిన ప్రముఖ ఎముకల డాకటర్లు చికిత్స చేయుటకు ప్రయత్నించి విపఘలమయయారు. నన్ను చూచి ""అయయా మీ బాబుకి స్వస్థత అసాధ్యమండి చక్కని భడడ్ గనుక మరింత డబ్బులు ఖరచు చేయక బాబు పోషణ్రై బ్యాంకులో సొవ్ము ఉంచి ప్రాంతంగా ఉండండి�� అని సలహా యిచ్చారు. ఆ జబ్బు పెరికగది లేదు. అదే అసహాయ స్థితిలోనే ఉ ంటాడు. ఆ రోజుల్లో నా తల్లి ఉత్తరము నాకు నిరీక్షణ కలిగంచింది. ప్రభువు ప్రణాళ్ళక మా జీవితాల్లో స్పష్టంగా పనిచేయుట ఆశ్చర్యము కలిగంచింది. అమ్మ నా కొక ఉత్తరము వ్రాసిందని నమ్మి నందుకు మంచి ప్రార్ధన లభించింది నా జీవితంలో జరుగబోవు విషయాలు ప్రవచపాత్మకంగా తెలియజేసారు ""అయయా, మీరు అనేక దేశాలలో సువార్తను ప్రకటిస్తారు మీరు బైబీలు చేతపట్టి యింటింటికి వెళ్ళి సువార్త బోధిస్తారు అని కూడా తెలియజేసారు. నా మాలులన్నీ 12 దేవుని వాక్య మీ ప్రత్యక్ష మాయయాక నేరవేరనలవు. బాబుకు క్రమంగా స్వస్థత వస్తుంది. మీరు యేసు రక్తమునకే జయము అని చెపుచూ యీ నానెను బాబు కాళ్ళకురాయండి అని నానె చేతి కిచ్చి ప్రార్థించారు. ఆయన మాటలు నమ్మకంగా ప్రార్థన నానెను కాళ్ళకు వ్రాయగా 8 నెలలకు బాబు నడుచుటకారంభించాడు. సంపూరణ స్వస్థ లభించింది. యేసు రక్తము నానెనాలో పని చేసిన రక్రైస్తవుడు చెటుట మీద దయ్యం బాదించినపుడు వాడమన్నారు. యిది రెండవ సారివిన్నాను. ఆ తర్వాత క్రీస్తు శక్తి పై నమ్మకము కలిగంది. ఆ తర్వాత పామర్రులో చిన్ని వ్యాపారము ఆరంభించాము. ఆ ప్రాంతంలో కేరళ్ సిస్టర్స ఉంవారు జాన్ గారు డాక్టు గా నుండే వారు జార్జి గారు కూడా ఆ ప్రాంతంలోని ఉండి మాకు సువార్త బోధించారు ఆ రోజుల్లో ఒవర్సీలుగా పని చేస్తున్న పి. వరీగస్గారు పరిచయ మయయారు ఆ అందరి విశ్వాసుల సువార్త పఘలితంగా నమ్మి బాపీతస్మము పొందిన చో రక్షింపబడగల మీ నేసత్సం గ్రహించి నీటి బాపీతస్మము ్రై సిద్ధ పడ్డాము. నన్ను ఆ ప్యాయంగా తవ్ముడు అని పలుకరించేవారు చర్చి సహవాసంలో లభించారు మమ్ములను ప్రేమ ఆప్యాయతలలో చూచేవారు. నా భార్య చర్చికి క్రమంగా వెళ్ళేది. ఆదివారాలు నేను వ్యాపార్రిత్య క్రమంగా వెళ్ళుటకు వీలు పేదికాదు. పాస్టు గారు నన్ను సాటిగా ప్రశ్నించారు. నీ పాపాలు ఒపుకొని విడిచి పెటాటవా? నీలో ఆ ప్శ్న ఆలోచింపజేసింది. రక్షణ స్థిరత తదని స్పష్టంగా గ్రహిచాను. నేనే ఏ పాపము చేసాను? అని ఆలోచించేవాడిని. నాకు గొప్పవారు స్నేహితులుగా నుండేవారు కానీ వారి అలవాట్లే నాతో రాలేదు. బాతులైన్నడా మాట్లడతదు. ఒక రోజు గోడపై నా పాపాలన్నీ స్పష్టంగా చూపారు. జన్మ పాపము, కర్మ పాపము నాలో ఉందని గ్రహించాను. నాలో యీ పాపాలన్నీ దీని ఉన్నట్లు తెలసికొనగనే కన్నీటిలో పాప క్షమాపణ వేడుకున్నాను. వ్యాపారములో అవకతవలన్నీ సరి చేసికొన్నాను. ప్రభువు సన్నిధిలో 5 రోజులు ఉపవాసములో నుండి దేవుడు సన్నిధిలో గడపాలని నేను నా భార్య నిరణయించు కొన్నాము. క్రీస్తును సేవించుటకే నిరణయించాము నేను పని చేయు షాపునకు పసలవుపెటాటను. 5 రోజుల ఉ 13 పవాస్ దీక్షలో ఒక రోజు బభంగము చేసి భోజనం చేసేసాను చాల బాధపడాను. ప్రతి ఉదయమున లేచి బైబీలు చదువుకొని ప్రార్ధన చేయు చండగా 4 గంటలకు సమయు తెల్లవారు నపుడు తెల్లని వెలుగల నా యింట్లో ప్రవేశించింది. పూర్తిగా తెల్లవార నందన చీకటి గానే ఉంది. ఆ రోజుల్లో కిరోసిన్ దీపకాంతికి అంత ప్రకాశం లేదు. ప్రభువు దర్శంచడా ? అని ఆలోచించినా భార్యలో యీ గొప్ప వెలుగు ఆవరించుటను గార్చి సంపతించగా అహా! క్రీస్తులోకానికి వెలురగైయున్నడంకద ! ఆయనే నిన్ను సమీపించారు. ఆ వెలుగు 25 నిమషాలు నిలిచివుంది ఆ విరమల్లు గొలిేప కాంతి నాలో గొప్ప ఆనందం కలిగంచింది. నేను ప్రాంతంగా బైబీలు చదువుచున్న సమయములో అకస్మాత్తుగా అన్య భాషల అభిషేకం నా పైకి ఆవరించి భాసలు మాట్లాడసాగాను. నేనెన్నడా ఆత్మాభిషేకం, అన్య భాషలు మాట్లాడ వరమును కోరతదుగని నేను అడగక ముందే నా కిచ్చారు నిజానికి ఆ కోరిక నా భార్యకు వుండేది. ఆ క్షణంలో ఒక స్వరము కూడా వినిపంచింది. రోగులను స్వస్థపరచు వరము, అన్య భాషలు మాట్లాడువరము దానికి అర్ధము చెపు వరము, ప్రదంచించు వరాలిస్తున్నానని ప్రభువు స్వరం ద్వారా మాటాటడారు పసైతానును గద్దించే వాడిని . ఆ తర్వాత తెలిసిన పాస్టు గారిని సంప్రదించాను. మమ్ములను ప్రలోబభ పెట్టింది వెలుగు దాత కావచ్చిని నిరుత్సాహపర్చారు. ప్రభువుతో సన్నిహితంగా జీవించే వరీగసుగారు నన్ను దర్శించి ""అయయా, ప్రభువు మీరు కృపావరాలనిచ్చారు. ఆత్మనింపుదల ఉంది. ప్రస్తుత వ్యాపారాన్ని ఆ్రేసి, నా పరిచర్యకు రమ్మని ప్రభువు కోరుచున్నారని గ్రహించండి�� అదే ప్రభువునతో మాట్లాడి స్థిరపర్చారు. నేను చేసే చిన్న వ్యాపారం మానివేయదలిచిన సంగతి మా మామగారు తెలిసికొని నా భార్య అయిన తన కూతరని తనతో పాటు తీసికొని వెళ్ళాలని నిరణయించి. మీ యింటికి వచ్చారు. మా మామగారు కమ్మ బ్రహ్మాణుడిగా పూజలు మంత్రాలు వల్లంచుటయేగాక కరణీకము, మునగబుగారిగా }రింతటిలో పలుకుబడిగల వ్యక్తిగా చలామణి అయేయవారు. నా భార్య పుట్టింటికి రాను నాన్నగారా, నా భర్త నాకు ముఖ్యమని చెప్పింది. మామ గారికి చాల కోపం వచ్చింది. మీరు మా గడపలో అడుగు పెట్టాదు. నేను మీ గడపలో 14 అడుగు పెటటనని తెలిప వెంటనే తిరిగి వెళ్ళిపోయారు. మీ యిద్దరం మౌనంగా ప్రారి�ంచుకున్నాము. ప్రభువు ఒక రోజు కోపంతో నన్ను మామాగారింటికి వెళ్ళాలని తెల్పారు. చాల తగిగంచుకొని దేవుని మాటలకు లోబడి నేను నా భార్య మామగారి యిల్లు చేరాము.

మేము మా మామ గారిల్లు చేరగానే అక్కడున్న పని వానితో మమ్ములను లోనిక రానియకుండా నేట్టివేయమన్నారు. మా బందువురాలు మమ్ములను చూచి లోపలకి ఆహ్వానించింది మీరు రమ్మని చెప్తే యేసయ్య నామంలో ప్రార్థించి యింటిలోకి వస్తాము అన్నాము. ఆయన మనససు మార్చుకొని లోనికి రమ్మన్నారు. ప్రార్థించి లోనికి వెళ్ళాము. అప్పటికే మా అత్త గారికి మార్చ రోగం వుండేది. నేను ప్రార్థించగానే ఆవెుక్రింద పడిపోయింది. నీ వేదో చేసావు గనుక ఆమె పడిపోయిందని నిందించారు. నేను ఆత్మవశుడనై ప్రార్థించగా, దురాత్మను గద్దించగా నీేపర మీ అని కూడా అడిగాను. పేరు చెప్పింది యేసు గొప్పా ? నీవు గొప్పవాడివా సాటిగా చెప్పు అని అడిగాను యేసే గొప్పవాడని ఆమె తెలిపంది. నాకు దేవత ముడుపు చెల్లించగలనని చెప్పి చెల్లిచలేదు. అందుకే ఆవరించానన్నది. నా మామగారు మా అత్తగారు స్వస్థత పడుట, నా ప్రార్ధనా పఘలితాన్ని చూచారు. యేసు ప్రభువును మీరు నవ్మారుకదా! మరెన్నడా మూర్ఖులు రానిచో ఆ యేసు దేవుడని నేను నమ్ముతాను అన్నాడు. ఈసవాలు సరిగాగ సరిపోవు జవాబు పొందగా యేసు నిజ దేవుడని నమ్మి జంధ్యము నా అత్తగారు మామయ్య బాపీతస్మము తీసుకొని దేవున్ని స్తుతించారు. చేతికర్ర పట్టుకొని తిరికగవయసులో యింటైంటికి వెళ్ళి యేసే ఏకైక రక్షకుడు అని ప్రకటించారు. ఈ రీతిగా మా స్వకీయులలో 40 మంది క్రీస్తును రక్షకునిగా అంగీకరించి ఒకసారి మారు మనససు పొందారు. మా అన్నయ్య కూడా దేవుని మాట ననసరించి రక్షింపబడ్డాడు. నాద్వారా రక్షణ భాగ్యాన్ని పొందిన కొందరు వ్యకుతలు అన్న కోటేశ్వర్రావు గారు దానియేలు గారు నా సేవలో చాల సహకరిస్తున్నారు. అందరా రక్షణ ఆత్మాభిషేకము అన్యభాషల వరా*్న పొంది క్రీస్తులో ఆనందిస్తున్నారు. ఇంటిలో శబ్దాలు చేస్తూ అరుస్తున్నారని ఇళ్ళు ఖా� చేయమనేవారు అందరము చెరుకు తోటలో దగ్గర స్వేచ్ఛగా 15 ఆరాధిస్తూ క్రీస్తు సన్నిధిలో గడిపేవారము. గుణదలలో ఉండగా గారు నెహ్రూ యింటి దగ్గరగా నుండేవారు వారు నాకు సుపరిచితులు. నెహ్రూ అమ్మ గారు నా సహవాసంలో ఆత్మీయులుగా బలం పొందారు. రఘురామయ్యగారు కూడా సన్నిహితులుగా నుండేవారు. పెంతేకొస్తులో ప్రేమకు దైవజనులు పి.యం. సావేయలు గారు, పి.టి.చాకో గారు, పి.ఎల్. పరం జ్యోతిగారు వీరు నిర్వాహించిన గుణదల బైబీలు కాలైజిలో ఒకటిన్నర సంవత్సరములు బైబీలు కోర్సులో చేరి ఆధ్యాత్మికంగా బలపడాను. వాక్యం నేరచుకోగా బలపడాను. వాక్యం నేరచుకొనుట వల్ల నా సేవసాకష్యము బలపడింది. సంపూరణంగా దైవజనులకు సహకరించే వాడను. సేవారంభంలో నాకొక చిన్న పసైకిల్ ఉండేది. విభిన్న కరప్రతాలు సంచిలో పెట్టుకొని రోజుకు 100కు పైగా ఆయా స్థలాలలో పంచేవాడిని సేవా పఘలితంగా అనేక రోగాల నుండి స్వస్థత పొందేవారు. రకత చేదిలో మరణపు అంచుచేరిన వారు కూడా రక్షణ ద్వారా స్వస్థత పొందేవారు. వేల కొలది దయయాల నుండి విడుదల పొందేవారు. దయయాలు ఎన్నడునన్ను ఎదురించలేదు. సంఘాలు స్థాపించబడ్డాయి. 50 మంది బాపీతస్మము తీసికొన్నవారు సంఘవైనప్పుడు నా అన్న కాపరిగా సేవ చేస్తున్నారు. అందరము కలిసి విభిన్న ప్రాంతాలలో 10 సంఘాలు స్థాపించాము మాకు సమీపంలో గతంలో రెడిడ్పాలైంలో ఎవరా అడుగుపెట్టి లేదన్నారు భాసకరమ్మ గారి సహకారంతో ఆ ప్రాంతము దర్శించాము. సమీప ప్రాంతాలు కేసరపల్లి, గన్నవరం, చిన్న చిన్న గ్రామాలు పసైకిలు మీద వెళ్ళి సువార్త చెేపపవారము. కొన్ని ప్రింటు చేయబడిన కర్ ప్రతాలుండేవి కొన్ని పాల్ యాంగిచో గారి జీవితాలవంటివి మేమే మా ఖరచుతో ప్రింటు చేసి పంచేవారము.

ప్రతి రోజు ఉదయముననే బయలుదేరి రాత్రికి ఇల్లు చేరవారము. మాక�్స లైట్లు పెట్టి రాత్రి ఆరాధనలలో పాలోగనేవారము. ముగ్గురము కలిసి చేసిన సేవలో వందల సంఖ్యలో రక్షణపొందుట దేవుని మహాకృపగా స్తుతిస్తున్నాము ్రవెురాలు తప్పు వినికిడి ద్వారా సువార్త కొనిసాగించి చిన్నబాబు రత్నకుమార్ గారిక వేదాంత విద్యలో సీటు వచ్చినది. సాకలులో ఉండేది నేడు కారు నడుపుచున్నారు. నా బిడ్డలు అమెరికా వెళ్ళు ధన్యతనిచ్చారు. పెద్దబాబు 16 పసంట్రల్ గవర్నమెంటు ఉద్యోగాన్ని వదిలి సేవకు సమర్పించుకొన్నారు. ఒక గ్రామంలో సువార్త సేవాకరించి లేదని ప్రార్థించగా చాకలవాని పిల్లలు చనిపోవుట వల్ల క్రీస్తుని నవ్మారు. వారిరకై ప్రార్థించగా కర్రలతో దాడి చేసారు. అందరము చేతులైత్తి ప్రార్థించాము. అందరూ క్రిందపడి ఏడ్చి ప్రార్థన కోరారు. అక్కడ సంఘమేరపరిచాము నేను అమెరికా దర్శించాను.

ఒకసారి వణుకూరు వెళ్ళగా ఆటంకం చేస్తు కాపాలావుంచారు. అన్ని అడ్డంకులు ప్రభువు విడ కొట్టగా సంఘాలేరాపర్చాము. రవీంద్దబాబు గారు ఒక సంఘకాపరిగా పనిచేస్తున్నారు. చేబ్రోలులో అన్నయ్య కొడుకు సేవలో నున్నాడు. సంఘనిరా�ణమురకై దేవుడు 40 పసంట్ల స్థలము కొనే కృపని ఇచ్చారు. బిడ్డలు అమెరికా నంచి కొంత సహాయం అందించగా సంఘస్తులు త్యాగంలో పెద్ద సంఘంని]్మంచే ధన్యత లభించింది. మాఅందరి సహాయము తలాంతులు, ధనము, మా ప్రియ యేసుకే అర్పించి ఘనమైన సేవలో సాగిపోతున్నాము. విదేశ్, సవాదేశాలలో దేవునికి ఘనమైన సాక్షులుగా నుండి ఆత్మజాలురుగా మా పరివారం అంతా ముందుకు సాగిపోతున్నాము. మా రక్షణసేవా దేవుని మార్గములో కొనసాగాలని మా నిరంతర ప్రార్థన ప్రభువు దీవెన మాతో నుండుగాక అవెున్.

చివరిగా నా జీవితంలో దేవుడు సత్యాన్వేషణలో నా బాబు అనారోగ్య సమయంలో క్రీస్తు ద్వారా రక్షణ పొందుట, గతంలో దెయయాల పై విడుదల, నానె క్రీస్తు రక్తముగా మారి ఆ స్యయాను పారిపోవుట ద్వారా క్రీస్తు శక్తి గ్రహించుట ఆరంభమైనది. క్రీస్తు నన్ను వెదకి రక్షించినారు. నా కుమారుడు రత్నకుమార్ గారు వివిధ దేశాల్లో 60 లేదా 70 దేశాలు సందర్శించినారు. నా బిడ్డలు నా సవాకీయాలంతా క్రీస్తు రక్షకుడు అనే నవ్మారు. నేడు వెుపస్సయ్య సహవాసంలో క్రీస్తు కొరకు ఆత్మజాలము. మా పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మవ్ములను దీవించను గాక. ఆమెన్ మా ఫోను నెం. 9494767633, 9494767736 17

↑ పైకి / Back to top