
సాక్ష్యం 22. క్రీస్తు కొరకు శ్రమపడుట ధన్యతగా తలంచి
వెలి దేహాబడినను వేదాంత విద్య నేరచుకొని క్రీస్తు
కొరకు సాక్షిగా మారాను.
""ప్రభువు మాట పసలవిస్తున్నాడు. దానిని ప్రకటించు స్రీతలు గొప్ప పసైన్యముగానున్నారు. కీర్తనలు 68:11
శ్రీమతి ఎసతర్ సురష్, విజయవాడ, ఫోన్ : 8328125314 పరిచయము :- ప్రభువైన యేసుక్రీస్తు నామములో నామము అశవార్ధమ్మ నాన్నగారి పేరు ఆదినారాయణ చారి, తల్లి లకిష్మదేవి దంపతులకు కలిగన రెండవ సంతానము నా అక్క పేరు నాగరత్నం, తవ్ముడు వీరాంజనేయులు యిద్దర తోబుట్టువులున్నారు. ఆచినష్టగల పూజారు వంశము మేము అనంత పురము ప్రాంతానికి చెందినవారము మా తండ్రి అనేక సంవత్సరములు వీరాంజనేయులు గారు గుడిలో పూజారిగా ఉండేవారు మా యింటి యిలవేలుప వీర బ్రహ్మాం గారు మేమంతా పూజారుల పని నిర్వాహించేవారు. నేను చాలా శ్రద్ధగా పూజలు చేసేదానను ఇంటరు రిజలుట వచ్చే రోజుల్లో లలితాదేవి అనే పురుగల దేవతకు పూజ చేసి మ్రొక్కుబడి చేసికున్నాను. ఒక వేళ్ ఇంటర్లో ఉతీతరణత సాదించగలిగతే చేతిలో కరూపర్ ముంచి హారతి యిస్తానని వాగాగనం చేసికొన్నాను. ఆ రోజుల్లో పూనకాలు వచ్చిన వారు ప్రవచనాత్మకంగా మాట్లాడేవారు. అమాయకులంతా చాలా నవ్మేవారు మా వూరిలో ఒక వ్యక్తికి పూనకము వచ్చింది. పెద్దమ్మ దేవత వచ్చి పూనకము మహిమతో నా తలపై నిమ్మకాయపెట్టి, అవ్మా, నీవు ఇంటరులో పఘసుటక్లాసు ఉతీతరుణరాలివి కాగలవని తెలిపంది. నేను కూడా అమాయకంగా నమ్మాను. చాల ఆనందించాను. ఆసంతోషంలో రిజల్ట రాక ముందే మ్రొక్కుబడి చెల్లించాను. చేతిలో హారతిపెట్టి వెలిగించినందన చేయి కాలింది. అయిననా చేతిలో హారతిపెట్టి 109 వెలిగించినందన చేయి కాలింది. అయిననా తప్పక పాస్కాగలననే ధీమాతో ఆనందంగా బోధను భరించాను. విధి తప్పించు కోతము కదా! నా అంచనా తపపయింది. నేను పెఫయిల్ అయయాను. చాలా నిరాశపడాను నిరుత్సాహం ఆవరించింది. ఆ రోజుల్లో అక్క స్నేహితురాలు వైశ్యకుటుంబం నుండి రక్షింపబడిన కమల మాకు రక్రైస్తవ్యం క్రీస్తు సువార్తను వివరంగా బోధించింది. క్రీస్తు ప్రేమ ఆ సిలువతో మన్రై రక్తము త్యాగం చేసి నిత్య జీవాన్నందించిన రీతి చాలాసార్లు బోదించిననను లక్ష్య పెట్టలేదు. సర ఆమెను గౌరవించి ప్రార్ధన ఎలా చేయాలో అడిగాను ఒక పేపరులో ప్రార్ధన వ్రాసియిచ్చింది. యింటికి వచ్చాక నా పరీక్ష వివరాలు నా తల్లిదండ్రులు అడిగారు నా అపజయమును గార్చి చెప్పగానే చాలా కోపపడ్డారు. అక్కడనే బససు క్రిందపడి చావలేక పోయావా? ఏ ముఖం పెట్టుకొని యింటికి వచ్చావు? అని చాలా తాలనాడారు. నా స్వంత తల్లి దండ్రులే యీ రీతిగా మాట్లాడిత ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి? అనిపించింది. వెంటనే పురుగుల మందుత్రాగి చనిపోవదలిచాను. అది చేతిలో నంచుకొనిన సమయంలో ప్రభువును గార్చిన సంగతులన్నీ గురతుకు వచ్చాయి. ఒక్కసారి ప్రభువును తలంచి ప్రార్థించి చూడు అన్న కమలకక మాటలు జా�పకములోకి వచ్చాయి. వెంటనే పురుగులమందు సీసాను ప్రక్కగా పడవేసాను. ఆ రాత్రి ప్రార్ధన చేసి చూద్దామని అందరూ నిద్దపోయిన సమయంలో ప్రార్ధన వ్రాసిన కాగితము తీసాను. ప్రార్ధన చేసాను. వెంటనే నా గత జీవితంలో చేసిన పాపాలన్ని జ్ఞాపకము వచ్చాయి. ఆయన సన్నిధిలో నా పాపాలన్ని ఒప్పుకున్నాను. ఏదో తెలియని నెమ్మది సమాధానము గతంలో లేని ఆనందం పొందుకో గలాగను. ఆ క్షణంలో రక్షణానందం యిదేనా అని తలంచి దేవుని స్తుతించాను. నాలో కలిగన గొప్ప నెమ్మది మారుపను బట్టి క్రీస్తును స్వంతరక్షకునిగా సీవాకరించి, బ్రతికితే ప్రభువు కొరక, చనిపోయినను ఆయన కొరకే అని దృడ తీర్మానం చేసికొన్నాను. కమలకక చెప్పిన మాటలను బట్టి ప్రభువు ప్రతి ప్రార్ధనను ఆలకిస్తారనియు, మాట్లాడు సజీవుడని విన్నందున, ఆ ప్రభువు నాతో మాట్లాడాలనే పట్టుదల నాలో పెరిగింది. బాగా ప్రార్థించి 110 వెక్కి వెక్కి ఏడ్చాను. తప్పక మాట్లాడాలని అడిగాను. ఆకషణంలో దేవుడు చాలా స్పష్టంగా మెల్లని మృదు మధుర మగు స్వరంతో మాట్లాడారు. నాకు బైబీలు గార్చిన జా�నంలేదు. కాని ఆయన చెప్పిన మాటలన్నీ ఇం^్లషులో స్పష్టంగా జ్ఞాపకమొచ్చాయి. ఆ వాక్యమును మనససులో గురతుంచుకొని ఒక దైవజునునితో పరిచయము చేసికొని వివరించమని అడిగాను ఆ వాక్యాను సారంగా ప్రభువు తన సేవ చేయుట్రై నిన్ను పిలసతున్నారని తెల్పారు. యెషయా 45:3-6 "" నేను నీకు ముందుగా పోవుచు వెుటట నానున్న స�లములను సరాళ్ం చేపసదను. ఇతతడితలుపులు పగుల గొటైటదను. ఇనుప గడియలను విరుగగొటైటదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేలు దేవుడనైన యెహె�వనీ నేవేయని తెలిసికొనునట్లు నిన్ను పేరు పెట్టి పిలిచితిని�� మాఅక్క నేను కూడా కమలకక చెప్పిన క్రీస్తును నవ్ముకొని క్రమంగా ప్రార్ధన చేసుకుంటున్నాము. మా నాన్నగారు పూజలు చేయునపుడు సహాకరించేదాన్ని అక్క నేను పూజలు చేయుటకు అలకషము చేస్తున్న విషయము గ్రహించి, నిలదీసి అడుగగా మేమద్దరము ప్రభువును విశ్వాసించుచున్నమని తెల్పాము. మా విశావాసం, మా ప్రార్ధనల పఘలితంగా అమ్మ, నాన్న కూడా క్రీస్తును నవ్మారు. మాతాతగారు నిష్టతో పూజారిగా పూజలు చేస్తున్న తన గృహాములో మేము క్రీస్తును నమ్ముటను బట్టి ఆగ్రహాముతో }గిపోయారు. మేము వెళుతున్న క్రీస్తు మారాగన్ని పూర్తిగా వదిలి వేయాలని హెచ్చరించారు. అయిననా మేమంతా రహస్యంగా ప్రార్థించుట ప్రభువును వెంబడించుట, విగ్రహారాధన మాని వేయుట అన్ని గమనించి ఆ వూరిపెద్దలలో కొందరిని పిలిపించి, పంచాయితీ పెట్టించి మీకు ప్రభువే కావాలని నమ్మితే మీరు యికకడి నుండి వెళ్ళి పొడి మా ఆస్థిలో మీ కేమీ యివవాను అన్ని బైదిరించారు. మాకు ఆస్థి పోయిన పర్వాలేదు క్రీస్తును వదులుకుంటాము క్రీస్తు కావాలి ఏమీ అవసరము లేదన్నాము. వెంటనే మా వూరి నుండి గుడినండి మా కుటుంబాన్ని బహిషకరించారు. అంత మాత్రమే కాక మా స్వంత బంధువులతో ఎట్టి సంబంధాలు వుండవని బంధువులలో వివాహాలు జరగవని చెప్పారు. కట్టు 111 బట్టలతో మేమంతా ఆ గ్రామము నుండి వెళ్ళి పోయాము. క్రీస్తును వెంబడించి సేవలో ప్రవేశించుట : ఈ రీతిగా తృణీకరించబడిన వారమై క్రీస్తు వాసులుగా దేవుని సేవించుట, వాక్య పఠనము ప్రార్ధనలలో సహవాసంలో మాకు మేమే ఆత్మీయంగా బలపడ్డాము. ప్రభువు వాగ్దానాల ద్వారా బలపర్చారు. పిల్లలముగా నేను అకకతవ్ముడే దైవ పిలుపు మేరకు ప్రభువు సేవలో కొనసాగుచున్నాము. నా తండ్రి రక్షణ పొందాక 2013 నవంబరు 20వ తేదీన ప్రభువు చెంతకు చేరారు. అమ్మ మాత్రం సేవలో లీనమై సాక్షిగా జీవిస్తుంది. వేదాంత విద్య ముగించి సేవ చేయుట : ప్రభువు మహా కృపవల్ల నన్ను తన దర్శనమిచ్చి రక్షించి నడిపిస్తూ గొప్ప శాంతిని ప్రసాదించారు. హైదరాబాదులో క్రిష్టమస్ వేదాంత కళాశాలలో జి.టి.హెచ్. కోర్సు చదువు భాగ్యం లభించింది. మరణించవలసిన నన్ను క్రీస్తు రక్షించారు. ఆయన నన్ను ప్రేమించి ప్రార్థించి చిత్తము కనిపెట్టగా పాస్టుగా నన్ను గొప్ప విశ్వాసిని భర్తగా అనుగ్రహించారు. మంచి భడడ్ల నిద్దరిని యిచ్చారు. జాన్ దియోపఫిలాసి 8వ తరగతిలో కుమారెత క్రిష్మా 6వ తరగతిలో నున్నారు. నా అకకయ్యకు కూడా దైవజనుని ప్రభువు భర్తగానిచ్చారు. ఆమె భర్తతో సేవలో లీనమై ఆత్మజాలరిగా నున్నది. దేవుని చిత్తములో ఏ ప్రాంతంలో సేవ చేయాలో దేవుడే తెలియజేయాలని తీవ్రంగా ప్రార్థించాము. విజయవాడలో బైంజిస్రికల్ ప్రాంతంలో ఒక చిన్న సంఘము ప్రభువిచ్చారు. కొద్దిమందితో ఉజీ�వంత పరిచర్య కొనసాగిస్తున్నాము. తెలిసిన వ్యకుతల ద్వారా గ్రేస్ని విజయాంటీ, అంకుల్ సుందరరావుగార్లు అమెరికా నుండి వచ్చి మాకు సమీపంగా నివాసముంటా మాకు ప్రార్ధనా కూటము ద్వారా పరిచయమగుట వారి సాక్ష్యాల పుస్తకాలు సీవాకరించి ఆనందించగా నాసాకష్యము కావాలని కోరినందన ఈ సాక్ష్యము చదువరులకు సాపర్తిని ప్రాత్సాహాన్ని అందించి అన్నింటికన్నా మన్నయె�న క్రీస్తు సేవ చేయుట బాగ్యము ధైర్యంగా మీకు చెప్పగలను అందరిని ప్రభువు దీవించగాక ఆమెన్. 112
సాక్ష్యం 23. సకల రోగాలను పసైతాను శకుతలను అరికట్టి
బాధల నుండి విముక్తినిచ్చి క్రీస్తు సాక్షిగా
నిలిపారు.
మయారి, వసకట్ పరిచయము :- ప్రభువు నామము లో వందనాలు , నా పేరు మయారి నేను బైంగాలులోనె పుట్టి పెరిగాను గొప్ప విగ్రహారాధన చేయు స్నాతన హ�ందా కుటంబంలో జన్మించారు. యాజకుల పరిశీయురాలిగా అధిక విగ్రహారాధన చేస్తూ అన్ని పండుగలు అతి శ్రద్ధగా ఆచరించేవారము. ఎన్ని పూజలు చేసినాను. పసైతాను శకుకతలపై జయంరాలేదు. నా తల్లి రోగిగా మారింది. చేతబడి ప్రభావమని గ్రహించినాను. ఏమీ చేయలేని నిస్సహాయుల మయయాము. ఒక ఉదయము నల్లని రూపము కనిపంచింది. తల ఒక ప్రక్కగా నుండి శరీరము వేరుగా నుండి, నొసటిని సింధారము, మెడలో దండలున్నాయి. ఆ పరిస్థితులలో అమ్మకు కిడ్నీలు పాడవగా ఒక సంవత్సరములో మరణించింది. నాన్న అమ్మలేని బైంగలో ఆయన కూడా మరణించాడు. నాకు 12 సంవత్సరాల వయససులో నన్ను ఒంటరిని చేసి వయససులో నన్ను ఒంటరిని చేసి అక్కలు చెదిరిపోయి వారి దారి వారు చూచుకున్నారు. 2 నెలలో చాలా రోగ్రగసతురాలనై నేను ఆసప్రతి చేరాను. నా వ్యాధి గార్చి డాకటర్లు తెలిసికొనలక పోయారు. నాసవాక్రీయులను పిలువనంపించారు. వారు వచ్చారుగాని ఏమీ భాధ్యత తీసికోలేదు. కేవలము వారి సావార్ధంలో తిరిగి వెళ్ళి పోయారు. నాకు కలిగన స్వస్థతను బట్టి క్రీస్తు గార్చి మరి ఎకుకవ తెలిసి కోదలచాను. కానీ సాయిబాబా ను ద వెండించసాగాను. నాలో శాంతి లేదు. మరలా ఒంటరినయ్యాను. పెంతకొస్తు విశ్వాసులలో ఒక్కరు నన్ను దర్శించారు. యేసు గార్చి ఆయన శక్తి గార్చి వివరించారు. నాలో హిందా మతా శక్తివల్ల వదల లేక పోయాను. అయిననా దరా�నాలు కలల ద్వారా క్రీస్తు నన్ను తన భడడ్గా మార్చుకున్నారు. పెంతకొస్తు విశ్వాసులు నాకు ఆత్మీయు సహవాసం కలిగంచారు. నేను చాలా 113 దు'ఖ స్థితిలో నున్నప్పుడు రోగులను దర్శించి ప్రార్థించే మషనరీలు నన్ను చూచి జాలిపడి ప్రార్థించి పాటల కాపసట్లు, కరప్రతాలు, అందజేశారు. ఒక నేను సినిమా కాసిట్లు తీసివేసి క్రీస్తు పాటలు వినుట కారంభించాను. వినుటవల్ల విశ్వాసము కలుగన గనుక నాలో అద్భుతమైన శక్తి విడుదల కలిగ ఆశ్చర్య రీతిగా నేను వ్యాధి నుండి విడుదల పొందుటు వ్యాధిని డాకటర్లు నిర్ధారణ చేసాను. నాలో నాలుగు వ్యాధులను కనుగొన్నారు. చేతబడి శక్తి ప్రభావం కూడ ఉందని తెలిసికోగలిగనాను. క్రీస్తు మరణించి తిరిగి వచ్చారు. తిరిగి త్వరలో వస్తారని నమ్మాను. నిజమైన సజీవుడగు రక్షకుడు క్రీస్తేనని నమ్మాను. నేను తల్లి గర్భంలో నుండగా ఎరిగిన వాడు ముంబాయిలో పెంతకొస్తు కనెవాషన్లు జరుగు కాలంలో నేను పరిశుద్ధత్మ అభిషేకము పొందాను ముందుగా నీటి బాపీతస్మం తీసికొన్నాను. ప్రార్ధన ద్వారా ప్రేమగల భర్తను పొందాను విశ్వాసిగానున్న నా భర్తకు నాకు ఉద్యోగం లభించింది. నేను నా భర్త యదార్థ హృదయంలో క్రీస్తును సేవిస్తూ సాక్ష్యంగా నిలిచాము. మా కొర్రై ప్రార్థించండి వందనములతో మయారి. ఆమెన్ 114

సాక్ష్యం 24. సువార్త ప్రకటించే పాదాలుగా నన్ను మార్చి
ఆయన సేవలో ఘనపరిచారు.
భషప్ డా. ఎలీషా కాలేపల్లి గారు
నీవు నా సేవకుడవు... నేను నిన్ను ని]్మంచితిని�� - యెష. 44:21
పరిచయం: నా పేరు కాలేపల్లి ఎలీషాగారు అన్యజనులకు అందించబడిన అమూల్యమైన దేవుని దీపము. ఎక్కడో మారుమాల పల్లెటూరు పగామంలో దేవుని ఎరుగని అన్య కుటుంబములో పుట్టి, శరీరంలో దాచుకోలేని ఎన్నో వ్యాధి బాధలను అనుభవిస్తూ దేవుని దర్శనము ద్వారా తారుప గోదావరి జిల్లా, ధవళ�శవారంలోని ఎపరకొండకు వచ్చి దేవుని ధ్యానంలో గడిపి అనతికాలంలోనే ఆత్మ కలిగిన అతిపెద్ద సంఘమును స్థాపించిన అద్భుత దైవజనుడు.
కాలేపల్లి ఎలీషాగారు... స�మయడు, సహనశీలి మరియు ప్రార్థనా యోథదుడు. దేవుని రాజ్య స్థాపన కొర్రై అహర్నిశలు పశమంచిన అలుపెరుగని ఆణిముత్యం. వాక్యాన్ని బోదించడమే కాదు... వాక్యానుసారముగా జీవించడమే ఆయనకున్న సాక్ష్యం.
యేసుపపరభుని సేవ మకికలి దొడడ్దనియెంచి, నిత్యజీవాదిపతియె�న పరమ తంపడి సేవలో కన్నీటి ప్రార్థనా విజా�పనలతో, నశించుచున్న ఆత్మల యెడల భారము కలిగ, క్రీస్తు చూపిన ప్రేవే మాదిరిగా గల నిజమైన భక్తితో అనేక వేల మందిని రక్షణ సువార్త ద్వారా ప్రభువు పాదముల చెంతకు చేర్చిన మహానీయుడు కాలేపల్లి ఎలీషాగారు.
2000 మందికి పైగా బాపీతస్మములిచ్చి, ""హౌస్ ఆఫ్ ప్రేయర్�� పరిచర్యలను స్థాపించి వాటిని 40 సంఘములుగా విసతరింపజేసి, తాను తీర్చిదిద్దిన 100కు పైగా గల దైవసేవకులకు అప్పగించిన నిసావార్థ జీవి కాలేపల్లి ఎలీషాగారు. 115 తన ఇరువురు కుమారులను, కుమారెతలను కూడా దేవుని పరిచర్యకు సమర్పించి, తాను మరియు తన కుటుంబము దేవుని కొరకే అంకితం అని చాటి చెప్పిన మాదిరి కలిగన సేవకుడు కాలేపల్లి ఎలీషాగారు.
విశ్వాసము, విధేయత, ప్రేమ, ప్రార్థన, ఐక్యత, సఖ్యత, సంతోషము, సమాధానము, ఆత్మీయత, అనురాగము అన్నీ తానై, అంతటా సువార్తకు సాక్షిగా, దేవుని చేతిలో సాధనముగా జీవించడమే లక్ష్యంగా పబతకుతున్న సత్యశీలుడు కాలేపల్లి ఎలీషాగారు.
ప్రైస్తవ సంఘమునకు, సమాజమునకు ఎనలేని సేవలందించిన ఇట్టి ఘనుడైన దైవజనుని సన్మానించుట, ఆల్ ఇండియా క్రిస్టియున్ కౌన్సిల్ ధన్యత. ఇది దేవునికి మహిమ. దేవుని ఉచితమైన కృపద్వారా ఇంతగా హెాచ్చించబడిన మా ప్రియులు ఎలీషాగారు, మరింత ఆయురారోగ్యములతో వర్థిల్లుతా, అనేక మందిని దేవుని పనిముట్లుగా తీర్చిదిదు�తా, దేవుడు అనుమతించిన జీవితకాలమంతయు మరియు ఆయన రాకడ పర్యంతము నమ్మకమైన సేవలో మరింతగా ఎదుగుచూ కొనసాగాలని ఆకాంక్షిస్తూ...
ఆల్ ఇండియా క్రిస్టియున్ కౌన్సిల్
ఆంపధ ప్రదేశ్
ఆల్ ఇండియా క్రిస్టియున్ కౌన్సిల్
క్రౌన్ ఆఫ్ క్రిస్టియున్ కౌన్సిల్ - 2019 అవార్డు పగహీాత 116
సాక్ష్యం 25. నన్ను శ్రమల నుండి రక్షించి కాపాడిన
క్రీస్తుకే మహిమ
మరియ భాగ్యం, విజయవాడ ""యెహోవా మందిరములో నిలువబడినవారు వరి�ల్లుదురు��. కీర్తన 92:13
దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక !
పరిచయం : నా పేరు మరియ భాగ్యం. నా యెక్క నివాసము విజయవాడ. నేను ప్రైస్తవ కుటుంబములో జన్మించాను. నా తల్లిదండ్రులకు నలుగురు ఆడ్రిల్లలము. నేను రెండవానను. మా నలుగురు అకాక చెల్లెళ్లలో నేనే దేవుడంటే ఎంతో ఆసక్తిగా ఉండేదానను. సి.యస్.� చర్చికి వెళ్ళే దానను. కాని దేవుడు మాట్లాడే అనుభవంగాని, రక్షణను గురించి గాని నాకు తెలిసేవి కాదు. నామకార్ధ స్థితిలో ఉండే వారము. మా తల్లిదండ్రులు చాలా ప్రేమ కలిగినవారు. చాలా ప్రేమతో మమ్ములను పెంచారు. మేము నలుగురు ఆడ్రిల్లలము గనుక మాకు చిన్న వయససులోనే వివాహము చేసినారు. నాకు 9వ తరగతి చదివే సమయములోనే చేశారు. నా భర్త పేరు దురాగరావు. మా అత్తగారి కుటుంబము దేవుడంటే తెలియనవారు. నేను మాపతము ప్రార్థించేదానను మాకు ఒక బాబు పుటాటడు. క్రాంతికుమార్ 10 నెలలు వచ్చినప్పుడు నా భర్తకు ఎవరో చేతబడి చేయించారు. కాళ్ళు రెండు పడిపోయి నడవలేని స్థితి. ఆసప్త్రిలో చూపించుకొని మందులు వాడాము కాని ఏ మాపతం తగ్గలేదు. ఇది చేతబడి అని బూతమైదయని యొద్దకు తీసుకొని వెళ్ళతే 41రోజు గడువుపెట్టి బాగు చేయటం ఎవరి వలన కాదు. నీవు మరికొన్ని రోజులలో మరణిస్తావని చెప్పారు. బాగు చేసినా తగ్గదని చెప్పారు. ఆ సమయంలో ఎంతో దు:�ంచాము. అప్పటికి మా అత్తగారు దేవుని నవ్ముకొని బాపీతస్మము పొందారు. చేతబడి చేసిన గడువు వచ్చింది. ఆ రాత్రి ఆయన చనిపోయే స్థితి. కాళ్ళు, చేతులు, నాలుక వెనక్కు లాకుకపోవడం మరణావస్థలో ఉన్నారు. దేవుడు మా అత్తగారిని తట్టి లేపి 117 ప్రార్థించమని చెప్పగా ఆమె ప్రార్థిస్తూ ఉండగా ఆయన దగ్గర ఉన్న అపవిపతాత్మ వెళ్ళిపోయినట్లు, దేవుని హస్తము ఆయన నోటిలో మందు వేసినట్లుగా దేవుడు బయలుపర్చారు. ప్రాణం అయితే నిలబడింది కాని 6 నెలల వరకు నడవలేని స్థితి. తర్వాత ఆయనను నిడమానారు దైవజనులు పి. నిరీక్షణ రావుగారి ప్రార్థన మందిరము నకు తీసుకొని వెళ్లారు. 26 రోజులు దేవుని మందిరములో ఉండి ప్రార్థించగా దేవుడు ఆయనను దర్శించి మాట్లాడి సవాస�పరచినారు. దేవునికే మహిమ కలుగును గాక. తర్వాత నేను కూడా ఉపవాస ప్రార్థనలో ఉ ండి ప్రార్థించినప్పుడు దేవుడు 116వ కీర్తన ద్వారా నాతో మాట్లాడారు. మేము ఇద్దరము బాపీతస్మము పొందాము. ఆ రీతిగా దేవుడు నా కుటుంబమును రక్షించారు. నా భర్త పేరు నిరీకషణరావుగా నామకరణం చేశారు. తరువాత ప్రభువు సేవ కొరకు పిలిచారు. దేవుని సేవ అంటే ఎంతో కష్టం. విశ్వాసులుగా ఉంటా దేవునితో సాగాలని నా భర్తగారు దేవుని మాటకు లోబడలేదు.
ఆ రీతిగా ఎన్నో పనులు, వ్యాపారాలు ఎన్ని చేసినా కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉండేది. కుటుంబంలో నెమ్మది ఉండేది కాదు. మనశ్శాంతి, సంతోషం లేని స్థితి. తర్వాత రెండవబాబు పుటాటడు కిరణ్ కుమార్. పేరుకు మాపతము పబతికి యున్నాము కాని కుటుంబములో నెమ్మదిలేని పరిస్థితి. చినబాబుకు 7 నెలలు వచ్చినప్పుడు నాకు రొవ్ము మీద గడడ్ వచ్చినది. ఎన్ని ఆసుపపతులు తిరిగినా, ఎన్ని మందులు వాడినా ఏమ ప్రయోజనం లేదు. ఆ బాధకు రాత్రి పగలు నిపదాహారాలు లేక ఎంతో ఏడ్చేదానను. గుంటూరు ఆసప్త్రికకి తీసుకొని వెళ్లారు. డాకటర్లు ఆపరషన్ చేయాలని చెప్పారు. బాబు పాలు తాకగవాడు. బాబుకు పాలు కూడా లేని పరిస్థితి. ఆ సమయంలో మెడిసిన్ తీసుకొని వచ్చాము. ఏమ ప్రయోజనం లేదు. రోజు రోజుకు నా బాధ ఎంతో ఎకుకవై పోయింది. ఆ సమయంలో ప్రార్థిస్తుండగా ప్రభువు నా కుమారీ మవ్ములను సేవ కొరకు పిలిచాను. నా సేవ చేయకుండా నా మాటకు లోబడుట లేదు. నేనే నిన్ను వెుతాతను. నా మాటకు లోబడితే ఇప్పుడే సవాస�పరుస్తానని ప్రభువు మాట్లాడారు. నేనైతే ఎంతో ఏడసతూ మీ మాటకు లోబడతామయ్యా. నన్ను స్వస్థపరచమని ఎంతో దు:ఖముతో ప్రార్థించాను. అప్పటికీ ఎన్నో రోజులుగా మందులు వాడినా ఆసుపపతులకు తిరిగినా ఏమాపతం తగగనిది 118 ప్రభువు మాట్లాడిన వెంటనే గడడ్ పగిలిపోయింది. దేవునికి సోతపతము కలుగును గాక. నేనైతే సేవ చేయుటకు ఇష్టపేదానను కాని నా భర్తగారు పిల్లలు చిన్నవారు. సేవ వద్దని చాలకాలము దేవుని మాటకు లోబడలేదు. మా చినబాబుకు 19 నెలలు వచ్చాయి. కాని నడువలేక పోయేవాడు. చాలామంది పెద్దవారు ఈ బాబును పెద్ద ఆసప్త్రిలో చూపించాలి. ఎందుకంటే వెన్నుపూసలో బలం లేదని చెప్పేవారు. ఆ సమయంలో నేను దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థించాను. నెల రోజులకు దేవుడు ఆ బాబును నడిపింఆచాడు. కాని దేవుని మాట ప్రకారము సేవకు నా భర్తగారు అంగీకరించేవారు కాదు. కుటుంబంలో ఏదో వెలితి, ఏదో బాధ, మనశ్శాంతి లేని స్థితి. ఏదో కోలోపయిన బాధ. ఆ సమయంలో నేను మాడు రోజులు ఉపవాసముండి మాపట్ల మీ చిత్తమును తెలియజేయుమని, పరిచర్యకు ఎక్కడికి వెళ్ళాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుండగా మాడవరోజు తెల్లవారు జామున దేవుడు సామెతలు 3:13 వాక్యభాగము ద్వారా మాట్లాడారు. ఆ వాక్య సారాంశము నాకర్ధము కాలేదు. ఆ మధ్యాహ్నాఆనికి ఒక సహోదరుడు ఒక బైబిల్ కాలేజి అపడసు తీసుఒని, మా ఇంటికి వచ్చి, మాడు రోజులు నుండి ఈ అపడససు మాకు ఇవ్వమని దేవుడు చెపుతున్నాడు. లోబడకపోతే కీడని చెప్పారు. అందుకే ఈ అపడసు మీకు ఇవ్వడానికి వచ్చానని చెప్పారు. నిజముగా దేవుడు నా ప్రార్థనకు జవాభచ్చినందుకు ఎంతో దేవుని స్తుతించాను.
మా ఇద్దరు కుమారులు అలాకగ మేము కుటుంబముగా దేవుని కృపను బట్టి మెదక్ జిల్లాలోని క్రిస్ట యోక� బైబిల్ కాలేజికి దేవుడు నడిపించారు. అది 10 నెలలు కోర్సు. ఎకుకవగా ప్రార్థనలో గడిపే అవకాశం దొరికింది. తర్వాత పూర్తిగా సేవ కొరకు అక్కడే ఉండాలని మేము తీర్మానించుకున్నాము. ఎందుకంటే ఆ ప్రాంతమంతా అడవి ప్రాంతం. నక్సలైట్స ఉండే పపదేశము. అక్కడ ఏ సౌకర్యాలు కూడా ఉండని పరిస్థితి. సువార్త కొరకు ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. కాని సేవకులు చాలా తకుకవగా ఉండేవారు. గనుక మేము అక్కడే సేవ చేస్తామని పవాతపూర్వాకముగా వ్రాసి ఇచ్చాము. మేము సామానుతో వెళ్ళిపోయాము. అయితే ఎక్కడికి పరిచర్యకు వెళ్ళాలో ప్రభువు బయలుపర్చాలని ప్రార్థిస్తుండగా, దేవుడు మెదక్ జిల్లా నుండి కృషాణజిల్లా 119 వెళ్ళమని చెప్పారు. మేము సామానుతో విజయవాడ నుండి బయలుదేరినప్పుడు ఎంతోమంది బంధువులు, కుటుంబీకులు, స్నేహితులు మెదక్ వెళ్లవద్దని చాలా పబతిమలాడారు. ఎందుకంటే అది అడవి ప్రాంతం. నక్సలైట్ల ప్రాంతం అని. కాని మేము ఎవరి మాట వినకుండా మెదక్ వెళ్లాము. వెళ్ళిన 3 నెలలకు దేవుడు కృషాణజిల్లా వెంకపటామ పురం వెళ్ళమని ప్రభువు మాట్లాడినారు. వేవైతే సవాతంపతముగా లేము, సేవకుల చేతిక్రింద ఉన్నాము అని, మరల తిరిగి వేసత వీరదో తప్పు చేసేత పంించారమో అని మనుష్యులు అనుకుంటారని ప్రభువుని అడిగినప్పుడు విజయవాడలో ఉన్న మా అత్తగారికి ప్రభువు బయలుపరిచారు కాని నా భర్తగారైతే మనం ఇక్కడే ఉండి సేవ చేద్దాము. వెంకపటామపురం వద్దని అన్నారు. నేనైతే ప్రభువా మీ చిత్త పపకారమే నడిపించమని ప్రార్థించినప్పుడు మత్తయి 8:22 వాక్యము ద్వారా దేవుడు నా భర్తగారితో మాట్లాడి ఒప్పించారు. అక్కడి నుండి రావడానికి చారీ�కి డబ్బులు లేవు. నేనైతే ప్రభువా మీరు ఇస్తేనే మేము వెళతాము. మీరు వెళ్ళమని చెప్పారు. మేవైతే మనుష్యులను ఎవ్వరిని అడగము అని ప్రార్థించాను.
ప్రభువు దర్శనములో ధనమును చూపిస్తూ, అవ్మా 500రూ. ఇస్తానవ్మా అని ఏ@ నోట్లు ఇస్తారో చూపించారు. అంతేకాకుండా సేవకుల చేతిక్రింద ఉన్నాము ఏ విధముగా వెళ్ళగలము అని ప్రార్థించినప్పుడు నేను వారిని ఒప్పిస్తానని ప్రభువు మాట్లాడినారు. అంతేకాకుండా సరవాకృపావరములు నీకు ఇస్తున్నాను అని ప్రభువు మాట్లాడారు. ప్రభువు మాట్లాడిన రీతిగానే కాలేజి డైరెకటర్ గారు ఎటువంటి ఆటంకం చెప్పలేదు. దేవుడు ఈ రీతిగా బయలు పరిచారని చెప్పినప్పుడు ఏమ అభ్యంతరం లేదు. అంతేకాక దేవుడు చెప్పినట్లు 500రూ. ఇచ్చారు. వేవైతే ఎవ్వరిని అడుగలేదుగాని నా దేవుడే సహాయం చేశారు. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చి నెరవేర్చి దేవుడు. ఇంకను అనేక వాగ్దానములు చేసి ప్రభువు మమ్ములను నడిపించారు. విజయవాడ వచ్చి నెలరోజులు ప్రార్థించాము. ప్రభువు దర్శనములో ఒక తెల్లని ప్లేటు మీద ఒక రకతపు బుట్టు (చకక) చూపిస్తూ అవ్మా, యేసు రక్తము ఎంతో అక్కర్లదు. ఒక్క బుట్టు చాలు కటటవ్మా అని స్వరము ద్వారా మాట్లాడినారు. కాని నాకు 120 దాని భావం అర్థం కాలేదు. ఎందంటే ఇద్దరు కుమారులు, మా అత్తగారు మేము 5గురుము వస్తున్నాము. కుటుంబముతో వస్తుండే విధముగా మాట్లాడుట నాకర్ధం కాలేదు. అంతేకాదు గాని పై కప్పు లేని ఇల్లు, గోడలు కూలిపోయే స్థితిలో ఉండగా నేను వాటన్నింటిని పేసి, మంచిగా కట్టినట్లుగా ప్రభువు బయలుపరిచినారు. ఈ రీతిగా ప్రభువు ద్వారా అనేక వాగ్దానములు పొందుకొని 1997 సం��ము డిపసంబర్ 10 తేదీన వెంకపటామపురం వచ్చి, ఒ చెటుట క్రింద దిగాము. మాకు ఏమ చేయాలో తెలియని స్థితి. ఆ }రు చాలా చిన్న కుపగామము. ఇల్లు అద్దెకు దొరికే పరిస్థితి కాదు. అయితే ఇంటిపై కప్పు అంతా పాైపోయి గోడలు అన్ని పడిపోయిన గృహాములో ఉండుటకు ప్రభువు కృప చూపాడు. చుటాట చీరలు కట్టుకొని ఆ గృహాములో ఉన్నాము. ఏ పూటకాపూట ఆకాశ పక్షులను పోషించిన దేవుడు మా కుటుంబాన్ని పోషిస్తున్నారు.
కరువు కాలములో కాకోలము చేత ఏలియాను పోషించారని వాక్యం చదువుతాము. కాని ఆ వాక్యమును దేవుడు మా జీవితములో నెరవేర్చి యున్నారు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగినవాడు. సింహపు పిల్లలు లేమగలవై ఆకలి గొనును గాని దేవుని ఆపశయించువారికి ఏ మేలు కొదువై యండదని పసలవిచ్చిన దేవుడు. అంతేకాదు గాని రాపతులు ప్రార్థించే సమయంలో పై కపపులో నుండి తేళ్ళు, జైపరులు పేవి. చలికాలం గోడలు లేకపోయినా దేవుని కాపుదల మాపతం మాకుండేది. మందిరం లేదు. ఒక గృహంలో వరండాలో ఆరాధన జరిపేవారము. 9 నెలలు ఆ రీతిగానే దేవుడు నడిపించారు. మందిరము స్థలము కొరకు మేమంతా ఉపవాసముండి ప్రార్థించగా, ప్రభువు ఒక స్థలమును చూపించి, ఈ స్థలములో మందిరం కట్టుట మంచిది అని మాట్లాడి బేతేలు మందిరం అని బయలుపరిచారు. ఆ రీతిగానే ప్రభువు 6 పసంట్ల స్థలమును ఇచ్చారు. ఒక కుటుంబము ఆ స్థలమును మందిరము కొరకు ఇచ్చారు. మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలు వినే దేవుడు మన దేవుడు. ఆ స్థలములో తాటి ఆకులతో చిన్న మందిరం కటాటము. ఆ సమయములో కొంతమంది స్థానికులు ఇక్కడ ఒక మందిరం ఉండగా 121 రెండవ మందిరం కటటవద్దని ఈ రీతిగా వ్యతిరకించారు. కొందరు మందిరం కటాటలని, కొందరైతే కటటవద్దని వాళ్ళు వాళ్ళు గొడవ పడ్డారు. ఆ సమయంలో దేవుని సన్నిధిలో మా కుటుంబమంతా ప్రార్థించినప్పుడు దేవుడు 124 కీర్తన ద్వారా మాట్లాడి సమాధానపరిచారు. మందిరము కట్టిన కొన్ని నెలలకు సేవకుడైన నా భర్త పరిచర్య కొరకు విజయవాడ వెళ్ళి తిరిగి రాత్రికి సత్యనారాయణపురం సేటషన్కు వచ్చారు. ఆ సమయములో నలుగురు వ్యకుతలు ఆయనను బయటకు తీసురకళ్ళ్ల వాళ్ళ ఇష్టం వచ్చినట్లు కొట్టి, కాళ్ళమీద యాసిడ్ పోసి, మీరు మందిరము ఎందుకు అక్కడ కటాటరు అక్కడ ఎందుకు సేవ చేస్తున్నారు. మే నెల 15వ తారీఖులోపు }రు వదలి వెళ్ళిపోవాలి. లేకపోతే నీ శవాన్ని చూస్తావు. ఇది వారి�ంగ� మాపతమే అని బైదరించారు. ఆ సమయంలో ప్రభుని సన్నిధిలో ఎంతో ఏడ్చి ప్రార్థించినప్పుడు ప్రభువు షపడకు, వేషాకు, అబైద్నెగో అగ్ని గండములో ఉండగా, నాలుగవ వానిగా నేను లేనా అని మాట్లాడారు. అవును ప్రభువు తోడుగా ఉండుటను బట్టి గాయాలతోనైన ఇంటికి వచ్చారు.
ఆ యొక్క పగామము నుండి వెళ్ళిపోవాలని ఎన్నో నిందలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, అంతేకాకుండా ఎన్నోసార్లు చేతబడి చేయించారు. ఆ పరిస్థితులలో మా కుటుంబానికి కన్నీరు, వేదన తప్ప ఏమాపతము ఆదరణ లేని పరిస్థితి. మాకు కలిగిన నిందలను బట్టి తోటి సేవకులు, బంధువులు, స్నేహితులు అలాకగ కుటుంబీకులు కూడా దారవైనారు. ఒక్క మాటలో చెప్పాలంటే వెలివేయబడిన పరిస్థితి. మా కుటుంబానికి దేవుడు తప్ప వేరొక మారగం లేదు. ఆ రీతిగా మేము మానసికముగాను శారీరకముగా ఎంతో బలహీనులమయయాము. అప్పటికి పెదబాబు క్రాంతికుమార్1 ఇంటర్
ర్ చదువుతున్నాడు. విజయవాడలో మా అమ్మగారి దగ్గర ఉంటా చదువుకొంటున్నాడు. చినబాబు కిరణ్ కుమార్ 7వ తరగతి చదువుతున్నాడు. ఆ సమయములో నా భర్త మరణపడకలో ఉన్నారు. ఆర్థికముగా ఏమ ధనము లేని స్థితి. ఆసుపపతికి వెళ్ళలేని స్థితి. ఆ సమయములో మేము ప్రభువు సన్నిధిలో డాకటర్లు, మనుష్యులు ఎవరు పబతికించలేని చేతబడి శకుతలనుండి విడిపించి 122 పబతికించారు. మీ చిత్తమైతే మీరు పబతికించండి. లేదా నీ చిత్తమే అని ప్రార్థించాము. నా కుమారుని నేను పిలుచుకొంటున్నానని ప్రభువు మాట్లాడారు. 2005 సం�� ఫిబ్రవరి 21వ తేదీన ఈ లోక యాపత ముగించారు. బంధువులంతా వచ్చారు. కార్యపకమం ముగించి వెళ్లారు. కాని ఎవరు కూడా మా గురించి ఆలోచించేవారు లేరు. ఫోన్ చేసి అయినా అడికగ వారు లేరు. మాకున్నదల్లా దేవుడే. దివారాపతులు కన్నీరు కార్చి ప్రార్థించేవారము. ఒక నెల రోజులకు నేను పెదబాబుతో మీటింగ�్సకు వెళ్లాను. మా అత్తగారు చినబాబు ఇంటిదగ్గర ఉన్నారు. బయటకు పరిచర్య కొరకు వెళ్ళకపోతే ఇంట్లో జరగని పరిస్థితి. ఆ మీటింగ�్సలో ఉండగా మా అత్తగారు చనిపోయారని ఫోన్ వచ్చింది. ఫిబ్రవరి 21న సేవకుడు చనిపోతే మార్చి 26వ తేదీని మా అత్తగారు చనిపోయారు. మా కుటుంబానికి పెద్దగా, ఆదరణగా ఉన్న ఆమె కూడా లేరు. దికుకలేని పరిస్థితి. పిల్లలు నిపదపోయిన తర్వాత రాపతంతా కన్నీరు కార్చి ప్రార్థించేదాన్ని. ఎందుకంటే నేను ఏడచుట చూస్తే వారు ఎంతో కృంగిపోయేవారు. వారు తట్టుకోలేరని ఆ విధంగా ప్రార్థించేదాన్ని. అలా నా జీవితంలో నిపదలేని రాపతులు గడిపిన రోజులు కోకొల్లలు. మాకు ప్రభువు తప్ప, వేరొక ఆదరణ, వేరొక దికుకలేదు.
ఆయన మాపతమే సహాయము చేయగలిగినవాడు. నాకున్న పరిస్థితి నాదేవునికే చెప్పుకొనేదానను. మనుష్యులకు గాని, నా కుటుంబ సరభయలకు గాని ఎవరికి నా బాధ చెప్పేదాన్ని ఆదు. నాకు తెలిసిందల్లా ప్రభుని సన్నిధిలో కన్నీరు కార్చుడు మాపతమే. ఎవరైన ఆ మార్గము గుండా బంధువులు వెళ్ళ్లనా, ముఖం చాటేసుకొని వెళ�్లవారు. ఎందుకంటే మాకేవైనా సహాయం చేయవలసి వస్తుందని. కాని నా దేవుడు ఎక్కడ నన్ను విడిచిపెట్టలేదు. నా దేవుడే నాఉ పరమతంపడి. నా కాపరి నా యొక్క యజమాని. ఆయనే మా పోషకుడు. ఒకరోజు దర్శనంలో ప్రభువు అవ్మా నీ కన్నీరు నేను చూచాను. నీకు సహాయము చేయుట కొరకే వచ్చాను అని మాట్లాడారు. సేవకుడు ఉన్నప్పటి కంటే దేవుడు ఆశ్చర్యకరమైన సహాయము నా ప్రభువు అనుపగహించారు. నేనైతే బయటకు వెళ్లాలంటే తెలియని స్థితి. ఆ సమయములో ఒక సహె�దరిని ప్రభువు 123 మందిరమునకు నడిపించారు. ఆమె నర్సుగా విజయవాడలో జాబ్ చేసేవారు. ఆమెకు 20సం��లు గడువు పెట్టి ఎవరో చేతబడి చేయించారు. ఆఖరి సమయములో ఆమెను మందిరమునకు తీసుకొని వచ్చారు. ఆమె కొరకు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాము. ఆశ్చర్యకరముగా ప్రభువు మరణపడక నుండి ఆమెను పబతికించారు. ఆమెను జాబ్ మానేసి సేవ చేయమని, నాతో కలిసి ఉండవుని మాట్లాడి నాకు సహకారిగా ఆ సహె�దరిని నడిపించారు. ఆ రీతిగా మేము పరిచర్యలో ముందుకు కొనసాగుచున్నాము.
తర్వాత పెదబాబు క్రాంతికుమార్, అలాకగ రెండవబాబు కిరణ్కుమార్ ఇద్దరు కూడా బైబిల్ తర్ఫీదు పొందారు. గుడివాడ ఇమ్మాస్ బైబిల్ కాలేజిలో దైవజనులు సజ్జా బర్నబాస్గారి దగ్గర తర్ఫీదు పొంది ఇద్దరు కూడా పరిచర్యలో కొనసాగుచున్నారు. ప్రభువు మందిరము కటటమని బయలుపరచినారు. ప్రభువు మాటను బట్టి పునాది వేశాము. ప్రభువు వాగ్దానము చేశారు. నేను ధనమును పంిస్తాను. ఎవవారి యొద్దకు వెళ్ళి అడగవద్దని మాట్లాడినారు. అలాకగ హెాపబీ 11:1 వాక్యం ద్వారా మాట్లాడి వాగ్దానం చేశారు. ఆ రీతిగానే మందిరము స్లాబ్ వేయుటకు కృప చూపించారు. పెదబాబు క్రాంతి కుమార్ వివాహము ఎంతో ఘనముగా జరిపించారు. ప్రభువు మాపట్ల చేసిన కార్యములు ఎంత పవాసినా తరగవు. అటువంటి గొప్ప కార్యాలు మా జీవితములో జరిగించారు. మారాలాంటి చేదైన పరిస్థితిని మధురముగా మార్చినాడు. మా యొక్క అంగలారుపను నాట్యముగా మార్చిన దేవుని ఎంతగా స్తుతించినా ఆయన బుణమును తీర్చలేము. మా జీవితములో ఎన్నో మేలులు ప్రభువు చేశారు. ఈ రోజు పబతికి ఉన్నావంటే కేవలం ఆయన కృప. 124