Chapter 6 of 14

సాక్ష్యాలు 19–21

Photograph from page 93 of Testimonies 2019, Volume 2
పేజీ 93

సాక్ష్యం 19. క్రీస్తు ప్రేమ నన్ను తాకింది. క్రీస్తును

సేవించి ఆత్మల జాలరిగా జీవిస్తున్నాను.

రాతు, చెన్నై

ప్రభువునందు ప్రియమైన వార్లారా,

యేసుక్రీస్తు ఉన్నతమైన నాయమందు శుభములు తెలియచేయు చున్నాను. నా సాక్ష్యము తెలియచేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ చెల్లించుచున్నాను. చెన్నైలో రాజేశవారమ్మ గారి ద్వారా గ్రేస్ సిస్టర్ గారు పరిచయము అయయారు. రాజేశ్వరి సిస్టర్ గారిక గ్రేస్ సిస్టర్ గారిక నా వందనములు తెలియచేయుచున్నాను. నా పేరు రాతు ప్రస్తుతము చెన్నైలో ఉన్నాము. నేను హైందవ కుటుంబములో జన్మించాను. మా స్వగ్రామము తణుకు దగ్గర ముత్యాలవారిపాలైం. రాజుల కులము. సార్య వంశము. నా చిన్నప్పుడే మేము చెన్నైకి వచ్చేశాము. మా నాన్న గారిక ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమారెతలు. మా నాన్న గారు చాలా బభక్తిపరుడు. నాన్న గారి తరువాత ఆ భక్తి నాకు వచ్చింది. పూజలు చేసేదాన్ని, అందరి దేవుళ్ళకు దరణణం పెట్టేదాన్ని, అన్నిటితో పాటు ఏసు ప్రభువుకు దరణణం పెట్టేదాన్ని. 1981లో నా వివాహము జరిగింది. మొదట పాప పుట్టింది. రెండవది పాప పుట్టింది. అందరా నిరుత్సాహామయయారు. పాప పుట్టిన తరువాత నా శరీరము బలహీనవైంది. నాకు ఆయాసము వచ్చింది. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ఆక్సిజన్ పెటాటలన్నారు. ప్రాణం పోతుంది, తెలుసోతంది. మా దగ్గర డబ్బులు లేవు. ఎవరినైనా అడిగి డబ్బులు తెస్తానని మా తవ్ముడు నన్ను, మా అమ్మని హాస్పిటల్లో వదలి వెళ్ళాడు. హాస్పిటల్లో అందరి దేవుళ్ళని పిలిచాను నన్ను కాపాడమని, కాని జవాబు లేదు. కరుణించేవాళుి ఎవ్వరూ లేరా అని అనుకున్నప్పుడు, ప్రభువు జా�పకానికి వచ్చారు. ప్రభువా నన్ను కాపాడమని 93 అడిగాను. ప్రార్ధన చెయ్యడము రాదు. నా కన్నీటిని ప్రభువు చూశారు. హాస్పిటల్లో ఉన్న అందరికి ప్రార్ధన చెయయటానికి ఒక ఆవిడ వచ్చింది, ప్రార్ధన చేసింది, బైబిల్ ఇచ్చి చదవమన్నారు.

అయితే యాకోబు నిన్ను సృజించిన యెహోవా ఇశ్రాయేలు నిన్ను ని]్మంచిన వాడు ఈ లాగు పసలవిచ్చుచున్నాడు. భయపడకుము, పేరు పెట్టి పిలిచియున్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటనప్పుడు నేను నీకు తోడైయుందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొ]్లపారము. నీవు అగ్నిమద్యను నడుచున్నప్పుడు కాలిపోవు జావాలలు నిన్ను కాల్చివు. యెషయా 43 : 1-3 ఈ వాక్యము చదువుచున్నప్పుడు నా ఆయాసము తగిగపోయింది. ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక, నాకు అబ్బాయి కావాలి అని అనుకున్నప్పుడు, నాకు అబ్బాయిని ప్రభువు ఇచ్చారు. ముగ్గురు పిల్లలు మా వారు హైదరాబాద్లో కాపురము ఉండేవారము. మా ప్రక్క ఇంటిలో కుమారి గార్ని ఒక సిస్టర్ ఉండేవారు. మన రాజులే ఆవిడతో మాట్లాడవుని మా వారు చెప్పారు. కాని ఆవిడ ప్రభు ప్రార్ధన చేస్తారని మా వారికి తెలియదు. సమస్యలు వచ్చినప్పుడు ఆవిడతో చెప్పినప్పుడు కూకట్పల్లిలో ప్రక్కనే ఒక సిస్టర్ ఉన్నారు. ఆవిడ దగ్గర ప్రార్ధన చేయించుకోమని చెప్పారు. ఆ సిస్టర్ గారి పేరు రత్న మాణిక్యమ్మ గారు. ఆ సిస్టర్ గారిక ప్రవచనావరము ఉండేది. మా వారు లేనప్పుడు అబ్బాయి 6వ నెల, ఇద్దరు అవ్మాయి*్న తీసుకొని ప్రార్ధనకి వెళ్ళేదాన్ని. ప్రభువు ఆవిడ ద్వారా మాట్లాడేవారు. నాకు సమాధానమనిపించేది. నా సమస్యలు ప్రభువు తీర్చివారు. మా వారికి యేసు ప్రభువు అంటే ఇష్టము లేదు. నా బైబిల్ పెటైటలో ఎక్కడో ఉండేది. ఒక రోజు నేను ప్రార్ధనకి వెళ్ళడము తెలిసి కొటాటరు. యేసు ప్రభువును నవ్ముకుంటే మతం మారదాము అనుకొన్నార గాని మంచి మార్గము సమాధానము కలుగుతుంది అని మా వారికి తెలియదు. ఈ సారి ప్రార్ధనకి వెళ�త ఒదిలేస్తానని చెప్పారు. బాత్రాములో ప్రార్ధన చేసుకునే దాన్ని. మా నాన్న గారు ఇచ్చిన 1/ 2 ఎకరము పొలం, డబ్బులు, నగలు అన్నీ పోయాయి. మా వారికి భయపడి 94 ప్రార్ధనకి వెళ్ళేదాన్ని కాదు. ఎన్నో బుణ బాధ*్న ఎదురొకనవలసివచ్చింది అనుకోని రీతిలో నష్టము ఆర్థిక పరిస్థితుల వలన కుటుంబముగా చెన్నైకి వచ్చేశాము. ఇక్కడే మీ అమ్మగారి ఇంటి ప్రక్కన ఇల్లు చూడమన్నారు. మా వారు ఒక ఫొటో సాటడియో లో పని చూచుకున్నారు. ఒక నెల పని చేశారు. నా కన్నీటికి నీవు లోబడుతున్నావు. ప్రార్ధన్రైతే వెళ్ళవద్దని చెప్పారు. ఒక నెల పని చేసినా జీతము తీసుకొని }రు వెళతానని మళ్ళీ తిరిగి రాలేదు. నేను, ్రిల్లలము మా అమ్మ గారి ఇంట్లో ఉండేవాళ్ళము. మా నాన్న గారు, అమ్మ, చెల్లి, ఇద్దరు తవ్ముండ్లు మమ్మ*్న బాగా చూచుకున్నారు. వాళ్ళ కళ్ళలో ఏసు ప్రభువు దయ కలిగించారు. కరప్రతిక ద్వారా చర్చికి వెళ్ళాను. బాబుకి 5వ సం��, పెద్ద పాపరి 9వ సం��, రెండవ పాపరి 7వ సం��. 1991లో నేను బాపీతస్ము తీసుకున్నాను. ముగ్గురు పిల్లల్ని ప్రభువులో పెంచే భాగ్యం ప్రభువు ఇచ్చారు. చదువులో పఘస్టు రావాలంటే ప్రార్ధన బట్టలు కావాలన్నా, ఏమ కావాలన్నా ప్రార్ధన చేసుకొనేవారు. చర్చిలో 5 సరీవాసులు ఆదివారం మొత్తం చర్చిలోనే ఉండేవాళ్ళము. క్రొత్త ఆత్మలకి ఎ్రడసు వ్రాసేదాన్ని. సువార్త చెప్పేదాన్ని, శనివారం హాస్పిటల్కి వెళ్ళి సేవ చేసేదాన్ని. గ్రామాలకి వెళ్ళి ప్రసంగం చేసేదాన్ని నెలకొకకసారి, కర్ ప్రతికలు పంచేవాళ్ళము, నా కొరకు జీవమునిచ్చిన ప్రభువు కొరకు నేనేవైనా చెయయాలని, సేవలో పాలుగనేదాన్ని. పెద్ద అవ్మాయి పేరు హేన, రెండవ అవ్మాయి పేరు రిబాక, అబ్బాయి పేరు క్రిస్ట డేవిడ్ సాముయేలు. ముగ్గురు పిల్లల్ని ప్రతిష్ఠ చేయించాను. బైబిల్ చదవగా ప్రభువు ఎవవారని పూర్తిగా తెలసుకున్నాను, తెల్లవారుజామున ప్రార్ధన చేసుకొన్నప్పుడు దేవుని స్వరము విన్నాను. మాకు ఏది కావాలన్నా ప్రార్ధన చేసుకొనే వాళ్ళము. 21వ రోజు ఉపవాసమున్నా దేవదాతను ప్రత్యకషముగా చూశాను. మా అబ్బాయి 5సం��లో కాని దేవదాతల్ని సవాప్నములో చూశానని చెప్పాడు. చదువుకొనే రోజుల్లోనే నడసతున్న అందర్ని చాసి రోడడు పైన కన్నీరు కార్చివాడినని చెప్పాడు. ఆత్మల కొరకు భారం ఉండేది. చిన్నప్పుడే యవసు�లకి సువార్త చెప్పేవాడు. నేను సాకల్లో ఉన్నట్లు, ఒక అతను నాకు ఇలాగ ఉండాలి 95 అలాగ ఉండాలని చెప్పారు, మీ ్రేరమటి అని అడిగాను పరిశుద్ధాత్మ అని నాకు చెప్పారు. కలలో దేవుడు మాట్లాడినట్లు మా అబ్బాయి చెప్పాడు. పిల్లలు ముగ్గురు దేవుని భయభక్తులతో పెంచు కృప ఇచ్చారు. 2002లో మా పెద్ద పాప (హేావు) చనిపోయింది. ప్రభువు రాజ్యమునకు వెళ్ళిపోయింది. స్మశానములోనే అందరా నన్ను తిటాటరు. నా హృదయము విరిగి నలిగింది. బండ మీద కట్టిన ఇల్లు ఎంత గాలి వీచినా ఎంత వరదలు వచ్చినా అదిపడదు. ఇసక మీద కట్టిన ఇల్లు పడిపోతందని ప్రభువు చెప్పారు. వాక్యానుసారముగా జీవించిన ఏమ జరిగినా ఎన్ని బాధలు వచ్చినా, మన జీవితము ప్రభువులో స్థిరముగా ఉంటుంది. చెన్నైలో పాస్టర్ గారు దినకరన్ గారి అవ్మాయి చనిపోలేదా, అని అనేకమంది నాతో చెప్పారు. దేవున్ని ప్రేమించువారికి మేలు కలుగుట్రై సమసతము సమకూడి జరుగుచున్నది. ఈ వాక్యము నన్ను బలపరచింది. మా నాన్న గారు అమ్మ ఆర్థిక ఇబ్బందుల వలన ఇల్లు అవ్ముకొని హైదరాబాద్ లో ఉన్న తవ్ముడింటికి వెళ్ళిపోయారు. ఈ పరిస్థితుల్లో అబ్బాయి చాలా బాధపడుతున్నప్పుడు చర్చిలో నుండి పాటవినిపిసేత లోపలికి వెళ్ళాడు అది పాస్టర్ సావ్జైబదురై అయ్యగారి, సంఘము అయ్య గారి ద్వారా వచ్చిన వాక్యము విని బలపడ్డాడు. నేను ఈ సంఘానికి వెళ్దామనుకుంటున్నాను, మీరు వస్తారా అని నన్ను మా అవ్మాయిని అడిగినప్పుడు ముగ్గురము ఆ సంఘానికి వెళ�ి వాళ్ళము. ఆ సంఘంలో అబ్బాయికి పని ఇవ్వండి అని అడిగినప్పుడు పని ఇచ్చారు. అబ్బాయికి 17వ సం�� రాత్రంతా వాల్ పోస్టర్లు అంటించేవారు. సంఘంలో జరికగ మీటింగు కొరకు పగలు ప్రింటింగ్ ప్రెస్లో పని చేసేవారి పాప ఒక క్రిష్టియన్ బాక్స్ ప్యాకింగ�లో పని చేసేది. వాళ్ళ జీతంతో ఇళ్ళు గడిపే వాళ్ళం.

మా అబ్బాయి డేవిడ్ సామయాల్ 17సం��, 21 రోజులు ఉపవాసం ఉంటనని అయ్య గారితో చెప్పినప్పుడు అయ్యగారు ఒప్పుకున్నారు. తిరుపపతారులో వాళ్ళ సంస్థలో ఒక రాములో 21 రోజులు ఉపవాసం ఉ ండేందుకు పని ప్రభువు ఇచ్చారు. బైబిల్ ట్రైనింగ్ వెళ్ళడానికి అయ్యగారు 96 సహాయం చేశారు. బ్రాంచ్ చర్చిలో ప్రసంగము చెయ్యడానికి ప్రభువు, మా అబ్బాయికి కృప ఇచ్చాడు. 19 సం��, సావ్దురై అయ్యగారు రామాపురం అన్న చోట, పాస్టర్గా ప్రతిష్ఠ చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సంఘాన్ని 5సం�� నడిపాము. ఆ సంఘంలో అనేకులు పాస్టర్సగా రూపొందింపబడ్డారు. 3 1/2 సం�� ఇవాంజిలిస్టుగా, మలేషియా, శ్రీలంకలో ప్రసంగం చెయ్యడానికి అబ్బాయికి కృపనిచ్చారు. సావ్ జైబదురై అయ్య గారు వేలచ్చేరిలో సంఘంలో ఉంటావా అని అడిగినప్పుడు దేవుని చిత్త ప్రకారము వేల చేరితో సంఘంలో క్రిస్ట డేవిడ్ సాముయేల్, పాస్టర్గా ఇక్కడ సేవ చేస్తున్నాడు. నేను అబ్బాయి దగ్గర ఉన్నాను. మా అవ్మాయి రిబాక వివాహాముతో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేశారు. ఒక నెల ఉ పవాసముండి మా అవ్మాయి ప్రార్ధన చేసింది. రోజు దేవునికి స్తుతులు చెల్లించేది, ఏవేవి కావాలని ప్రభువునడిగిందో అవన్నీ ఇచ్చి అప్పు లేకుండా వివాహము జరిగింది. అల్లుడు పాస్టర్ గా ఉన్నారు. మా పిల్లలు 10వ తరగతి చదివేటప్పుడే భవిష్యత్తులో ఏమ చేస్తారని అడిగినప్పుడు ప్రభువు కొరకు సేవ చేస్తామని చెప్పారు. మా పాప (హేన) చనిపోయిన రెండు నెలలకు మా వారు వచ్చారు. మా నాన్న గారు అడిగారు, అవ్మాయిని ్రిల్లల్ని మీతో పాటు తీసుకొని వెళ్ళమని అన్నప్పుడు యేసు ప్రభువు కావాలా? అని మా వారు అడిగారు. నేను మౌనముగా ఉన్నాను. యేసు ప్రభువును నవ్ముకుంది యేసు ప్రభువునే చూడమనండి వెళ్ళిపోయారు. యేసు ప్రభువునే నవ్ముకొనుట వలన ప్రభువు మమ్మ*్న విడవలేదు. అబ్బాయికి వివాహము ఘనముగా జరిగింది. దేవుని నామమునకే మహిమ కలుగును గాక!

మరణవైననా జీవవైననా దేవదాతలైననా ప్రధానులైననా, ఉన్నవైననా రాబోవునవైననా, అదికారులైననా, ఎతైతననా లోతైననా మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరదని రూడిగా నవ్ముచున్నాను. రోమ - 8 : 27. 97 మా వారిని హృదయపూర్వకముగా కషవించుచున్నాము. మమ్మ*్న రక్షించిన దేవుడు మా వారిని రక్షిస్తారని ప్రార్థిస్తున్నాను. అమ్మ బాపీతస్మం తీనుకున్నారు, నాన్న గారు, రక్షింపపడ్డారు. 2014, 2015, అమ్మ, నాన్న గారు చనిపోయారు, చాలా బాధపడాను. నాన్న, అమ్మ నీవే ప్రభువా అని అన్నాను. ప్రభు ఓదార్చాడు. ప్రభు నా సేవలో చాలా సహాయము చేశారు. సేవ చేసి వస్తున్నాను. రోజులా కరంట్ లేదు. మోకాళ్ళ లోతు నీళ్ళు, మా ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియలేదు. ప్రభువా అని పిలిచినప్పుడు ఆకాశంలో మెరుపు వెరసింది. ఆ వెలుగు మా ఇంటికి వెళ్ళటానికి దారి చూపింది. దేవుని నామమనకు మహిమ కలుగును గాక! 1 కొరింథీ - 4 : 7

అయిననా ఆ బలాదిక్యము మా మాలవైనది కాక దేవునిదై యండునటువంటి ఘటములలో �శవార్యము మాకు కలదు. ఎటు బోయిననా శ్రమ పడుచున్నాను. ఇరికింపబడువారముకాము. అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాదు. తరుమబడుచున్నాను దికుక లేని వారము కాము. పడ్రదోయ బడిననా నశించువారము కాము.

యేసు యెక్క జీవము మా శరీరమందు ప్రత్యకషపరచబడినట్లు సజీవులవైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అపపగింపబడుచున్నాము. కావున మీతో మరణమును మీతో జీవమును కార్యసాధకమగుచున్నది. గొడెడ్ల కాపరియె�న ఏసు అను మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధమును రక్తమును మృతులలో నుండి లేపిన సమాధానకరతయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనతో జరిపించుచూ ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చెయుటకు మవ్మును (నన్ను) స్థిరపరుచను గాక!

కావున సహాోదరులారా పరిశుద్దమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరమును సమర్పించుకొని దేవుని వాత్సల్యమును బట్టి మవ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ఉత్తమము 98 అనుకూలమును సంపూరణవైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలసుకొనునట్లు మీ మనససు మారి నాతనమగుటవలన రూపాంతరము పొందండి. చెన్నై వేల చేరిలో ఉంటున్నాము. వేల చేరికి వచ్చిన ్రకొతతలో తండియారేపటలో ఉన్న ఒక ఇంటికి వెళ్ళి ప్రార్ధన చేయమన్నారు. నా వలన కారన్నాను, 3వ సారి స్వరము విన్నాను. వాన వసోతంది ఆ ప్రాంతం ఎకకడిదో తెలియదు, అయినా బయలుదేరాను. ట్రై�న్, బస్, ఆటో ఎకిక వెళ్ళాను. వాళ్ళకి ప్రార్ధన చేశాను. నేను ఆ రోజు వెళ్ళకపోయినటై�్లతే ఆత్మహత్య చేసుకొని ఉండేవారు. వాళ్ళకి ప్రార్ధన చేసినప్పుడు, దేవుడు నా ద్వారా మాట్లాడి వాళ్ళని ఓదార్చాడు. ప్రభువుకేఏ మహిమ కలుగును గాక. చర్చిలో పాటలు పాడేటప్పుడే దేవుని మెల్లని స్వరము విన్నాను. కొవూవారు వెళ్ళమని కొవూవారు రక్షిస్తానని ప్రభు స్వరం విని వెళ్ళాను. 7 సంఘాలలో ప్రసంగం చేయటానికి 7 సంఘాలలో ఉన్న జనానికి ప్రార్ధన చెయయటానికి దేవుడు నాకు ఇచ్చారు. నిడదవోలుకు ఒక పాస్టర్ దగ్గరికి తేనె అవ్ముకొనే ఇద్దరు అబ్బాయిలు వచ్చారు. ఒక అబ్బాయికి ప్రార్ధన చేసినప్పుడు క్రింద పడిపోయాడు, అక్కడున్న అందరికి ప్రార్ధన చేశాక ఆ అబ్బాయిని లేపాను, ఎందుకు లేపారమ్మా నేను దేవుని వెలుగును చూశాను, దేవుని స్వరము విన్నాను అని చెప్పారు. ఆదివారం తేనె అవ్ముకొని, చర్చికి వెళతాను అని ఆ అబా�యే చెప్పాడు. ఆ అబ్బాయికి ఫోన్ చేసినప్పుడు నేను డి^్ర చదువుకున్న అబ్బాయిని ఆర్థిక పరిసుథయల వలన తేనె అవ్ముకొన్నాను మీరు ప్రార్ధన చేసిన తరువాత నా జీవితమే మారిపోయింది. నాకు ఉ ద్యోగం దొరికింది. నా జీతము రూ.40,000/- లు అని చెప్పాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక!

బైంగుళూరులో ఒక డాక్టమ్మ ఫోన్ చేసి ఒక అమ్మాయికి పిచ్చి పట్టింది. కొన్ని సం తాళం వేసి ఇంట్లో ఉంచుతున్నాము. భోజనము 99 పెడతానికే తీస్తామని చెప్పి నన్ను ప్రార్ధన చెయ్యమని అడిగినప్పుడు ఆ అమ్మాయికి ప్రార్ధన చేశాను. ప్రభువు స్వస్థత ఇచ్చారు. మరునాడే వాళాియన ఆ అవ్మాయిని కాపురానికి తీసుకొని వెళ్ళారు. ఆ అవ్మాయిని, డాక్టమ్మను కూడా నేను చూడలేదు.

మా అబ్బాయి క్రిస్ట డేవిడ్ సాముయేలు కోడలు కారుణ్య (తమళ్ము అవ్మాయి, పాటలవరం ఉంది చిన్న పిల్లల సేవ చేస్తుంది). మనుమరాలు గ్రేస్లిన హైాడి (2 1/2 సం��) అవ్మాయి రిబాక అల్లుడు జాన్సెన్ అవ్మాయి (పాటల వరం ఉంది, శుక్ర్వారాలు ప్రసంగము చేస్తుంది). పాస్టర్ జాన్సెన్ (మీరు పంపులాని జరిపిస్తున్నారు). మేమందరము సేవలో ఉన్నాము. మా కుటుంబము సేవ కొరకు ప్రార్ధన చెయ్యండి. మనుమరాలు (9 సం��) ఇవాంజిలిన మనుమళ్ళ జేష్ సాముయేలు (4 సం��) ఇంతగా మా కుటుంబాన్ని దీవించిన యేసు ప్రభువుకు మహిమ కలుగును గాక! 1991 నుండి ఇప్పటి వరకు చేసిన సేవలో ఎన్నో అద్భ�తకార్యాలు, మహాతాకర్యములు చేశాము. దేవునికే మహిమ కలుగును గాక! ఆమెన్ 100

.

20క్రీస్తును గార్చి తెలియని నన్ను వెదకి రక్షించి

సాక్షిగా నిలిపిన ప్రభువుకు నా స్తుతి చెల్లిస్తున్నాను

""యెహోవా మహాత్యం గలవాడు. అధిక సోత్రతము పొందదగినవాడు.��

కీర్తన 96:4

బుంతల కృషణరావు చంద్దయ్య శ�ట్టి, మదనపల్లి పరిచయము :-

హిందా సాంప్రదాయ కుటుంబంలో జన్మించాను. బాల్యంలో చదువు సరిగా రాలేదు. ప్రతి తరగతి రెండు సార్లు చదివేవాడిని. చివరకు నాతో చదివిన వాడే నాకు లైక్చిరరుగా వచ్చే స్థితి కలిగింది. బాగా చదివే విద్యార్థుల ప్రక్కగా కూర్చొని కాపీ కొట్టి ఎస్.ఎస్.ఎల్.సి పాసయయాను. నీ నంబరు తప్పు పడి వుంటుందని మా నాన్న అన్నారు. నేను చారక్లట్లు కొనుకొకని చపపరించాను. వ్యాపారం చేసే కుటుంబము గనుక డబ్బు చాలా ఉండేది. యిల్లు వదలి పుణ్య కేష్రతాలన్నీ దర్శించాలని బయలుదేరి, తిరప్తి నుండి కన్యాకుమారి వరకున్న చిన్న పెద్ద దేవాలయాలన్నీ దర్శించాను. అర్ధం లేని జీవితం వ్యర్ధమనిపించింది. చనిపోదామని తలంచేవాడిని. నీటి చెంతకు చేరాను. ఏదో ఒక సవారంము అని వినిపించింది. వెంటనే ఆలోచించాను. ఒకవేళ్ దాకిననా చావకపోతే నా గతి ఏమ? కాలు చేయి విరిగిపోతే నన్నెవరు చూస్తారు? దేవుడే వివేకమచ్చి నన్ను బ్రతికించారు. కన్యాకుమారి వెళ్ళాలా? గోవా వెళ్ళాలా ఆలోచించాను. నెమ్మది ఎలా లభిస్తుంది? అని ఆలోచించాను. సికిందాబాద్ గోడ మీద దైవ వాక్యం వ్రాయబడియండగా చదివాను. రోమా 6 : 23

పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము�� ఆ వాక్యవెన్నడా ఎక్కడా 101 చూడలేదు. ఆహా! రక్రైస్తవులు ఏదో వ్రాస్తారులే అనుకున్నాను. కాని ఆ వాక్యం చదువుట వల్ల మనససుకు }రట, నెమ్మది కలిగంది. దేవుని వాక్యం శక్తి గలది. రెండంచుల ఖడగవే కదా! గతంలో రా.500/-లు చేత పట్టుకొని యిల్లు వదిలిపెటాటను. అది 1964వ సంవత్సర కాలంలో చాలా ఎకుకవ సొవ్ము అనవచ్చును. గతంలో దమ్మడ�లు, అర్ధణాలు, బేడలు, కాణీలు ఉండేవి. ఒక దమ్మడ�కి జేబు నిండా మర్మరాలు నిండిపోయాయి. ఆ కాలంలోనే పుటాటను. ఎందుకో ఆ వాక్యం నన్ను వెంటాడింది. దగ్గరలోనున్న హెబ్రోను చర్చిని చేరాను. అక్కడ యిద్దరు వ్యకుతలు కనిపంచారు. నన్ను ముందుకు రమ్మన్నారు. అక్కడ శ్రావ్యంగా అర్ధవంతంగా పాడే పాట నన్ను ఆకర్షించింది. ప్రభువు సన్నిధి ప్రతి స్థితిని తాకుతుంది అనే అర్ధం వుంది. మరొక పాట పాడితే బాగుండును వినాలనిపించింది. దైవ వరతమానం వినిపించారు. రొటైట పంచారు. అందరూ క్రమముగా తీసుకున్నారు. మా హిందా దేవాలయాల్లో ప్రసాదానికి ఎగబడే అలవాటుంది. రొటైట చిన్న ముక్క నోట్లో వేసుకొని ఒక చక్క ద్రాక్షా రసం ్రతాగారు. రొటైట యిది క్రీస్తు శరీరము, ద్రాక్షా రసం క్రీస్తు రకాతనికి సాదృశ్యమని ప్రార్థించారు. నేను కూడా అనాలోచనగా ఒక చక్క ్రతాగాను. ఆ దైవజనుడు ప్రార్థించాడు. నా పేరు, }రు ఏమీ తెలియని నా గార్చి ప్రార్థించుట నన్ను ఆశ్చర్యపరిచింది.

ఒక్కొక్కరి అవసరాల గార్చి భారంతో క్రీస్తు నామలో ప్రార్థించాడు. ఆ పద్దతి నన్ను తాకింది. ఆశ్చర్యం కలిగంచింది. రెండవ వరతమానం ఆరంభవుయింది. ఆ సందేశ సారాంశములో ""నీ బ్రతకు వల్ల ఎవరికి ఉ పయోగము? ఓ తిరుగుబోతా! ్రతాగుబోతా! ఓ దొంగా! అబది�కుడా, నీవు ఈ రోజే మరణిసేత ఎక్కడికి వెళ్ళగలవో తెలుసా? నీ బ్రతకు మార్చుకో దేవుని దగ్గర నీ పాపాలు ఒప్పుకో ఆయన రకతధార్లలో నిన్ను ప్రక్షాళన చేసి పునీతుణిణ చేసి పరలోకం యిస్తారని తెలుసా? ఆ దైవజనుడు కళ్ళు మాసుకొని చెప్పుటకు 102 ఆరంభించాడు. మన పాపాలు మన*్న తరుముతాయి. కుల గోత్రాలు నిన్ను రక్షించలేవు, యేసును విశ్వాసించు. నీవు రక్షింపబడలేవు�� అని హెచ్చరించాడు. ఆ మాటలన్నీ నా హృదయంలో చలనాన్ని కలిగంచాయి. ఆయన నన్ను సమీపించారు. "భాబా, నీవు ప్రారి�స్తావా?�� అని అడిగారు. ""నాకు రాండి�� అని చెప్పాను. అందరితో పాటు నేను కళ్ళు మాసుకుని ప్రార్థించుటకు ఆరంభించాను.�� క్రీస్తు ప్రభువ, నీవు నా కోసం, అందరి కోసం యీ లోకానికి వచ్చావు. నీ సమాధి ఖాళీగా ఉందన్నారు. సజీవుడవైన దేవుడవు నీవే యేసయ్య, నా ప్రాణం, దేహం, నా ఆత్మను సంపూరణంగా నీకే సమర్పిస్తున్నాను అని తెలియకనే ప్రార్థించాను. అదే పరిశుద్ధాత్మ ఉచ్చరింపశక్యము గాని మాల్గులతో ప్రార్ధన ఆ క్రమంలో నేర్పించారు. అది 1964వ సంవత్సరము ఏప్రిల్ నెల, 27వ తేదీ. నా వయససు 40 సంవత్సరాలు. నాకొక బైబీలు యిచ్చి చదివి ప్రారి�ంచుకోమన్నారు. సహావాసంరకై మందిరానికి క్రమంగా రమ్మని ఆహ్వానించారు. భక్తితో బైలులు మోకాళ్ళ మీద చదువుటకు ఆరంభించాను. తలుపులు గడియ పెట్టి ఏకాంతంలో చదువుటలో ప్రశాంతత లభించేది. ఎందుకనో పరమానందం కలిగంది. ఆ సంతోషంలో దు:ఖం కూడా వచ్చింది. ఎన్నో పుణ్యకేష్రతాలు తిరిగాను. ఏ ప్రాంతంలో లభించని దివ్యానుబూతి, ఈ దేవుని సన్నిధిలో లబభ్యమయిందని కృతజ్ఞతతో స్తుతించాను. నా తల్లిదండ్రులను చేరాను. నా రక్షణనుభవ వివరాలన్నీ తెల్పాను. నాకు మత పిచ్చి పట్టిందని మాడు రోజులు పిచ్చి ఆసప్రతిలో ఉంచారు. గతంలో అక్క దగ్గర అమ్మ దగ్గర డబ్బులు దొంగతనం చేసానని జ్ఞాపకము వచ్చింది గనుక వారిని క్షమించమని క్షమాపణ అడిగాను. నా హృదయంలో ఈ మాట మారు మోగింది. ""మీరు మనససుకు తగిన పఘలాలు పఘలించాలి.�� నెమ్మదిగా యవవానసతుల సదససులో పాలుగన్నాను. మాడు వందల మంది యవ్వనస్తులు పాలుగన్నారు. బాపీతసము యిస్తున్నామని నా పేరు తీసుకున్నారు. డాసన్ పేరు 103 గల దైవజనుడు బాపీతస్మము యిచ్చుట వల్ల భర్రుగా నిలబడిన నన్ను మంచి నీటిలో ముంచి బాపీతసమచ్చారు. నా అసలు పేరులో కృషణ మార్తి అని ఉంది. అతను గోపికాలోలుడు. ఆ పేరు వద్దని నీ పేరు మార్చుకో అని తెలిప తిమోతి అన్నారు. ఆ తిమోతి గానే బ్రతికాను. ఆ కృషణ మార్తి చనిపోయి తివెాతిగా బ్రతికాడు. నీ డబ్బు, నీ సమయము కాదు నీవే కావాలి. నాకు కాదీ బోధ అనుకోవదు�. చేయిఎతతు నీసమ్మతి తెలియజేయి ప్రభుపాదసేవకు సమర్పించుకో అన్నారు. నా మనససులో మాట ఆ దైవజనుడు మాట్లాడసాగాడు.

యింటికి వెళ్ళి నాన్నతో చెప్పాను. దైవసేవకు అంకితమయిపోతా నన్నాను. ఆస్తి యివవాను అన్నారు. నాకేమ ఆస్తి వద్దు, దేవుడే చాలు అన్నాను. 2 రోజులు గడువిస్తాను. ఆలోచించి తేలచుకో అన్నారు. నా స్వకీయులంతా నేను దారమయిపోతున్నానని ఏడచుట ఆరంభించారు. మా చిన్నాయన నన్ను చేరి మనయింటి తలుపులు తెరిచి ఉంటాయి. నీవు వేసత పెండ్లి చేస్తామన్నారు. చేతిలో 100రూ పెటాటరు. బట్టలు సరా�రు. ఇక ప్రభువే నానాయకుడు నా అండ ఆయనే. హెబ్రోను చేరాను నా కాపరి నన్ను పోషిస్తారని నవ్మాను వివిధ ప్రాంతలలో సేవ చేయగలిగగాను ఖమ్మం, గంతకల్లు కడపలో పని చేసాను. నా దేవుడు నాకు విశ్వాసియైన భార్యనిచ్చాడు. మంచి బిడ్డలు సంతానంగా యిచ్చాడు. గతంలో మాది ఉమ్మడి కుంటుంబం అందరూ పాత భ్ర�షుటడవు నీవు క్రీస్తును వదులుకోవాలని నిర్బ�ందించారు. దేవునితో సంప్రదించాను. గంభీరమైన స్వరంతో ప్రభువు మాట్లాడారు. దావీదు సమసతము సంపాదించు కున్నాడు. చాలా ఆశ్చర్యం కలిగంది. అది చాలా స్పష్టమైన స్వరం నా కరతవ్యం, బోధించి నా భవిష్యత్తును చూపింది. అదే వాక్యము. హల్లెలూయ.

నేను బైబీలు సందేశాలను తర్జుమా చేసే పని నిర్వాహించాను. 40 సుదీర్ఘ సంవత్సరాలు సేవ చేసాను. నరక పాత్రుడనైన నన్ను ధాళ్ళగా నున్న నన్ను కృపచూపి దీవించి కాపాడారు. లోకసతులైన యవవానసతులతో సువార్త 104 పంచుకొనునపుడు నీలో మదం గరవాంతీసి వేసికో. పాపంతో చెలగాట మాడరాదు. క్రీస్తును నవ్ము మహిమ కొరకు జీవించు. ఇదే అనుకూల సమయము రక్షణ దినము అని తీవ్రంగా హెచ్చరించి వారిని రక్షణను భవంలోని నడుపుట చాలా ఆనందం కలిగంచేది. గమ్యం లేని నిరాశలో కృంగిన నన్ను దైవ వాక్యం నిత్య జీవమందు ధన్యత కలిగంచు గమ్యంరకై నడిపించింది. మంచి కుటుంబమచ్చింది. ప్రియ చదువరి నీలో క్రీస్తున్నాడా? క్రీస్తు కొర్రై జీవించు ఆమెన్ 105

సాక్ష్యం 21. క్రీస్తు ప్రతి అవసరాన్ని ఆయన ఐశ్వర్యం

చొప్పున తీర్చగలడని నా జీవితమే సాక్ష్యం.

జార్జి గారు, ఎర్నాకులము తల్లి వానిని ఆదరించనట్లు నేను మవ్ములను ఆదరించెదను. యెష 66:13 పరిచయము :- రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. నా బాల్యంలో 18 నెలల భడడ్గా నుండగా నా తల్లి మరణించింది. నా పెంపకాన్ని అమ్మమ్మకు అప్పగించి నాన్న రెండవ వివాహము చేసికున్నారు. చాలా శ్రద్ధగా చదువు కున్నాను. బాల్యంలో మరణావస� నుండి అమ్మమ్మ ప్రార్థనల ద్వారా రక్షింపబడాను. అస్సాంలోనే ఉద్యోగిగా స్థిరపడాను. అమ్మమ్మ మంచి ఉజ్జీవంతో ఆరాధించే పెంతకోస్తు సంఘస్తురాలు. నన్ను కూడా అక్కడే చేరమన్నది. కొందరు తెల్ల బట్టలు ధరించి బాగా కేకలు వేస్తూ ఆరాధించేవారు. అంతగా పట్టించుకోలేదు. అస్సాము నుండి బుంబాయి చేరాను. లోకాశలు ఎకుకవయయాయి. పతనమయేయ రీతిగా త్రాగుడు మొదలగు దుర్బ్యాసాలకులోనై ఉద్యోగం పోగొట్టుకున్నాను. తినుటకు కూడా ఏమీ ఉండేది కాదు. చనిపోవాలని భావించాను. వెురీనా బీచ్ తీరానికి చేరాను. ఆకషణంలో బాల్యంలో నమ్మిన క్రీస్తు జ్ఞాపకమునకు వచ్చారు. ఆయన ప్రేమిస్తారని నమ్మాను. ఆ క్షణంలో దారిలో 100 రూపాయలనోటు దొరికింది. దేవుడే సమకూర్చాడని తలంచాను. వెంటనే ప్రార్థించాను. ప్రభువా నన్ను దయతో క్షమించు అని ఏడ్చాను. నా పాపాల్రై కఠినంగా శిక్షిస్తాడని చాలా భయపడాను. నా పాపాలన్నీ వర్సగా జ్ఞాపకమొచ్చాయి. ప్రభువు దయ గలవాడు నన్ను క్షమించి తన మెల్లని స్వరంతో నాతో మాట్లాడారు. నీ పాపాలు జ్ఞాపకం చేసికొనను ఆ తీయని మృదుమధుర స్వరము విను ధన్యత్రై స్తుతించాను.

ఆయన నా పాపాలన్ని తన రక్తంలో కడిగి బభ్రదపరిచానన్నారు. ఏదో 106 చేయాలనే తపన కలిగంది. బైబిలు చదివి ప్రార్థించుటలో క్రమము పాటించారు. సి.ఎన్.�. చర్చివారు. నన్ను వేదాంత విదయకై పంపి పాస్టుగా మార్చారు. చాలా గౌరవంగా జీవించుట కారంభించాను. రెండవసారి ప్రభువు సన్నిధి తాకాలని కోరారు. గ్రుడిడ్వానికి చూపు కూడా చెల్లువలై కనబడిన స్థితిలో రెండవసారి ముటాటరు కదా! నా గండెలో వ్యాధి ఆరంభవుయింది. నాలుగు బ్లాకులున్నాయని బైపాస్ ఆపరషన్ చేసారు. 4 1/2 లక్షలు డబ్బు ఖర్చయింది. నా పడకపై సగపాలు మరణ స్థితిలో నుండి పోయాను. నా ఆపరషన్ జరుగుటకు ముందుగా ఒక దర్శనమును చూచాను పెద్ద ఆకారంలో సేటజిమీద క్రీస్తు తన అను చరులతో తెల్లని వస్ర్తాలు ధరించి కనిపంచారు. నేను చాలా బలహీన స్థితిలో నుండగా ఒక స�ంబభమును ఆనుకొని కూరచునివున్నాను. ఆరాధన సమయంలో తలపై నీరు ప్రవహించసాగింది. విశ్వాసులంతా చాలా ఆనందంగా నుండుట గమనించాను. నన్ను తట్టిలేపి, నీవు పాస్టరుగారివే కదా! అని అడిగారు. నన్ను పెద్ద పాస్టు గారి వద్దకు తీసికొని వెళ్ళారు. నా హృదయములో ఉన్నదంతా ఆయనతో చెప్పుకున్నాను. రెండు చేతులు నా తలపై ఉంచారు. నేను కంపించసాగాను. నాకు నీటి బాపీతస్మము ఎర్నాకులంలో కావాలన్నారు. గతంలో సి.ఎన్.ఎస్. చర్చిలో చిలకరింపు నిర్ధారణ చేసి కొన్నాను. గాని నీటి బాపీతస్మము లో శక్తి గలదన్నారు. నాకు బాపీతస్మ మంచిన దైవ జనుని పేరు జోసెఫ్ కుటీటగారు. ఆయన ముఖం చాలా ప్రకాశిస్తూ ఉంది. ఎంతో ప్రాంతంగా ఉన్నారు. నా పేరు చెప్పి ప్రార్థించారు. సంఘము వారంతా ప్రార్థించారు. దైవ సేవకులంతా తెల్లని వస్ర్తాలలో గొప్ప విశ్వాసులు కనిపించారు. ఎవరో నా బభుజములు తట్టి నట్లు భావించాను. ఫాదర్ జార్జి గారు, వూపిరి గట్టిగా పీల్చిండి అన్నారు. నా శరీరంలో మషన్లన్నీ తీసి వేసారు. 6నెలలు పూర్తిగా బైడ్ రెస్టు కావాలన్నారు.

ప్రార్ధన ఆసక్తితో చేసినందున 6 నెలల రెస్ట బదులుగా 3 నెలలలోనే సంపూరణ స్వస్థత లభించింది. నా కుమారుడు కూడా పెంతెకోస్తు సరభయడిగా నుండి బైహారిన్లో నీటితో బాప్తిస్మం తీసికొన్నాడు. నన్ను మ్రదాసు వెళ్ళమన్నాడు. 107 నా భార్య కూడా నాకు కలిగన అద్భుత స్వస్థతను బట్టి సంపూరణ సమరపణతో ఖరీదైన వస్ర్తాలు తీసివేసి అభరణాలన్ని విసరి�ంచింది. నేను ఏకాగ్రతలో ప్రార్థించగా నా నోట అస్పష్టవైన మాటలు వెలువడ్డాయి. ఒక్క సంవత్సరంగా యీ అనుభవం కొనసాగింది. జోసెఫ్ పాస్టర్ గారిని సంప్రదించాను. పరిశు ద్ధాత్మ శక్తిలో ధైర్యంగా భగ్గరగా క్రీస్తు గార్చి ప్రకటించాలని తెలియజేసారు. కేరళ్లో అనేక స్థలాలలో కనెవాన�న్ల లో నా సీవాయ సాక్ష్యాన్ని వివరించాను.

ఒకసారి స్నానాల గదిలో సా�నం చేసి వచ్చే సమయంలో పడిపోయాను. నా తలరాతికి తగిలింది. తలవెనుక చాలా పెద్దగాయమయింది. నా ఎముక విరిగి తీవ్రంగా రకతస్రావమయింది. రెండు చేతులను తలపై పెట్టి నొకాకను. యేసు నామంలో కన్నీటిలో ప్రార్థించాను. అద్భుతంగా ప్రభువు నాకు నెమ్మదినిచ్చారు. జోసెఫ్ పాస్టర్ గారి ప్రార్ధన శక్తిగలది నీతి మంతుల ప్రార్ధన బహ�శక్తి గలదని యాకోబు ప్రతికలో తెల్పారు. కదా! అది జ్ఞాపకమునకు వచ్చింది. ఆస్థానికంగా నున్న విశ్వాసులు ఎంతో ఆదరించారు. యేసు నామంలో గొప్ప ప్రభావము కలదు గనక ఉపవాస ప్రార్ధన ద్వారా పూర్తి స్వస్థత లభించింది. మనలను బట్టి పట్టిపాము ఆశీర్వాదించబడుతుందని గ్రహించాను. తిరు వళ�ైవ్ కన్వెన్షన్ సిలో పెంతెకోస్తు వారు సేవలోనున్నారు. ఆ సంస్థలో పని చేసేత గొప్ప ఆశీర్వాదాలంటాయని ప్రభువు బయలు పర్చారు. దేవునితో గడిపిన సమయము ఎంతో మధురమైన అనుభవముగా భావిస్తాను ఎన్నో శ్రమలు శోధనలు రోగాలు వెన్నంటే బోదించిననా క్రీస్తుద్వారా అద్భుత స్వస్థతను విడుదలను పొందాను. రక్రైస్తవ కుటుంబంలోనే పుట్టి ముంబాయిలో లోకంతో రాజీ పడి దిగజారిన స్థితిలో నన్ను క్రీస్తు వెదకి రక్షించారు. అనేక ఆత్మలకు సేద తీర్చునట్లు అద్భుతాలు చవిచూచుటకు ఆయన కట్టడలు నేరచుకొనుటకు శ్రమునొందాను. క్రీస్తు నాకు తోడు గానుండిన రీతిగా మీతో ఉండుగాక ఆమెన్. 108

↑ పైకి / Back to top