Chapter 9 of 14

సాక్ష్యాలు 21–24

Photograph from page 157 of Testimonies 2019, Volume 1
పేజీ 157

సాక్ష్యం 21. ఎన్నికలేని నన్ను అమెరికాలో తెలుగు

వారిమధ్య ఒక సంస్థను ఆరంభించు స్థాయికి

ప్రభువు మలచారు

విజయ�ు, డభ్లన్, కాలిఫోర్నియా, అమెరికా

""నిన్ను ఏమాత్రము విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే

చెప్పెను కద!�� హెాపబీ 13:5

ప్రభువు నామములో అందరికి శుభములు. నా పేరు విజయ�ు నా జీవితాన్ని బట్టి రక్షకుడైన క్రీస్తుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నా సాకష్యనుభవాన్ని తెలియ జేస్తున్నాను. సాక్ష్యము అనగా మారుప క్రీస్తు రక్షించిన తరువాత ఆయన జీవితంలోకి వేసత మారుమనససు వస్తుంది. జీవితాన్ని రెండు రకాలుగా వివరించవచ్చు. మారుమనసుకు ముందు జీవితం, మారుమనసుకు తరువాత జీవితం. కొందరు నన్ను విజయ�ుబాబు అని నెమ్మదిగా ఉంటను కాబట్టి పప్పు సుద్ద అని ముద్దుగా పిలిచేవారు. కొందరు చిన్న సావామ అనేవారు.

ఎందుకనగా హిందా సాంప్రదాయాలు పాటిస్తూ శబరిమలై వెళ్ళి నాన్న చేయు పూజలు అనుకరించేవాడిని. సా�నం చేసి విబూతి పూసుకొని టవల్ కట్టుకున్న నన్ను చూచి చిన్న సావామ అనేవారు. మా అమ్మ రోజు విగ్రహాలను శభ్ర�పరచి పసుపు కుంకుమ పెట్టుచూ నాకు కూడ నేర్పించేది. నాకు ఐదు మంది బాబాయిలుండేవారు ఒక అక్క ఉండేది. కృషాణనదిలో ఉదయాన్నే మాడుసార్లు మునిగితే పాపాలు పోవునని నవ్మేవారం. క్రీస్తును తెలసుకున్న తరువాత పాపాలు పోవాలంటే క్రీస్తు రక్తమే సరైన శక్తి గల మందని తెలిసికొనుటకు కొంత కాలం పట్టింది.

అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహావాసము గలవారమై యుందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను 1:7

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు157

గతంలో విగ్రహారాధన చేస్తూ పుణ్య కేష్రతాలు దర్శిస్తూ తలనీలాలిచ్చేవారము. కుటుంబంతో తిరప్తి వెళ్ళిననా చాలా పిండి వంటలు చేసి పఘలహారంగా బససు వెనుక భాగంలో పెట్టేవారు. నేను దొంగతనంగా అవి తినేవాడిని నాలో పరిశుద్ధాత్మ లేడు గనుక అది దొంగతనమని నాకు తెలియదు.

దసరా సమయంలో ర్థదము }రగింపులో వివిధ దేవుళ్ళ వేషాలు వేసుకొని వెళ్ళుట పరిపాటి. దాని ఖరచులు భక్తితో మా నాన్న బభరించేవాడు. అందంగా ఉండే బంధువుల అబ్బాయి రాముడి వేషం వేసేవాడు. దేవుడనే పూజ్య భావన ఉండేది. అతను సిగరెట్ కాలచుట చూచి బాధపడాను. మా పిన్ని కొల్లురు ప్రాంతంలో ఉండేది. బోటు ఎకిక వెళ్ళేవారము ఒక దీవాపంలాగ ఉండేది. విగ్రహారాధనలో బలికి అర్పించిన రక్తము చిాయలు చూచి బాధపేవాడిని ఆ తరువాత 5 సం��లకు రక్తము ఎందుకు చిందించాలి? క్రీస్తు రక్తం చిందించిన ఔన్నత్యాన్ని గుర్తించుకోగలిగాను. మా పిన్ని క్రీస్తును నమ్మిన విశ్వాసి. విగ్రహారాధన మానివేసింది. ఆమె నమ్మకాలను క్రీస్తు ఔన్నత్యాన్ని ఏకైక రక్షకుడు పాపములను క్షమించి పరలోకం చేరచు దేవుడని చాలా వివరంగా చెప్పింది.

ఆమె నన్ను చాలా ప్రేమతో చూచెది. ఆమె మాటలు నమ్మి కాథలిక్ చర్చికి వెళ్ళి తలనీలాలు ఇచ్చాను. 10రూపాయలు చందా వేస్తూ దేవునిని ప్రేమిస్తున్నానని తలంచేవాడిని. పై చదువులకు చెన్నై వెళ్ళాను. క్రీస్తును గురించి వివరంగా తెలసుకొని వెంబడించుట :

ప్రభువు దృష్టి నాపై ఉన్నందన క్రీస్తును నమ్మిన ే్నేమతులను నా కొరకు సిద్ధపరిచారు. బైబిలు ఎలా చదవాలి? క్రీస్తు ఎవరు? ఎందుకు ఈ లోకానికి వచ్చాడు. సిలువ మరణం పొంది తిరిగి లేచి సజీవుడై రక్షణనిచ్చి పరలోక వార్సులను చేస్తాడని అర్థమయింది. ప్రార్థన ఎలా చేయాలో నేర్పించారు. నాకు ఒక సంవత్సర కాలం అనారోగ్యం వాటిల్లి బాధపేవాడిని

క్రీస్తు అద్భుత స్వస్థపరచు శక్తిమంతుడు గనుక నీవే స్వయంగా ప్రార్థించు అని నా స్నేహితులు చెప్పిన మాటను నమ్మాను. ఆ రాత్రంతా తీవ్రంగా పట్టుదలతో ప్రార్థించాను. లోపల ఒక భాగం నుండి రకత స్రావం అవుతుంది ఆపరషన్ చేయాలన్నారు. చనిపోతానన్న భయం ఆవరించింది గనుక బైబిలు వాక్యం ప్రార్థనను శ్రద్ధగా చేసిన వెంటనే నాకు అద్భుత స్వస్థత లభించింది.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు158 దేవునికి అన్ని సాధ్యమని దృడింగా నమ్మాను. దేవుని గార్చి ఎకుకవగా తెలసుకోదలచి బైబిలు చదువుటకారంభించాను.

నేనే మార్గమును, సత్యమును, జీవమునై యున్నాను. ఈ మాటలు నా జీవితానికి ఆధారమయయాయి. అవి క్రీస్తు పలికిన అమూల్యమైన మాటలు సత్యమునకు వ్యతిరకం అబద్ధం, నా చదువు సవ్యంగా సాగింది. యం.సి.ఎ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగించాను.

మా స్నేహితులతో పాటు 5 మంది ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగించగా నలుగురికి ఉద్యోగాలు లభించాయి. అబద్ధాలుగా అనుభవం ఉందని రాసినందుకు ఉద్యోగం లభించగా నీతిని సత్యమును అనసరించిన నాకు ఉద్యోగం రాలేదు. ఆ సంవత్సరం ఆధ్యాత్మికతలో లీనమయ్యాను. దేవుని సన్నిధిలో కనిపెట్టుట నేరచుకున్నాను. చాలా పాఠాలు నేర్పించారు. ఏప్రిల్ 1995లో నాన్నగారు మరణించారు. ఆ మరణానికి ముందుగా నేను నమ్మి అనసరించిన బైబిలు తీసి చింపి విసిరివేసారు. అది తీరా అర్థం కాలేదు రక్షణ లేకుండా మరణించారని బాధపడ్డాము. అమ్మ, నేను, పిన్ని ప్రభువును నవ్మాము. నమ్మకంగా వెంబడించాము. నా స్నేహితుడు పెద్ద ఉద్యోగంలో స్థిరపడ్డాడు. నాకింకా ఉద్యోగం రాలేదని అబద్ధాలు వ్రాసేతనే అప్లికేషను రాసి ఉద్యోగంలో చేరాలన్నాడు. అది 1998వ సం�� నాకు పరీక్ష కాలము ప్రభువును గాడింగా నమ్మాను. అబద్ధమాడలేదు ఉద్యోగమునకు సమ్మతించలేదు. నేను నమ్మిన దేవుడు నాకు ఉద్యోగమచ్చి అభయమిచ్చారు. నిన్ను విడువను యెడబాయను హెబ్రీ 13:5

నా జీవితమంతా అదే వాగ్దానాన్ని ఆధారం చేసుకొని నిరీక్షణతో జీవిస్తున్నాను అమెరికాలో ప్రవేశించుట నా జీవితంలో గొప్ప అద్భుతము, నా స్నేహితులంతా నేను నమ్మిన దేవునిలో గొప్పతనముందని సమ్మతించారు. ఉద్యోగ అన్వేషవాణలో మరలా అబద్ధం చెప్పాలన్నారు. నా భార్య శోభ, పాప ఇండియాలో ఉన్నారు నన్ను తిరిగి పంపుట తప్పదని తలంచి ప్రార్థించాను. నా ఉద్యోగం స్థిరవైతే భార్య పాపను తేవాలని ఆశించి కనిపెటాటను. నేను కనిపెట్టిన స్థలం నుండి కాక వేర స్థలం నుండి సుధీర్ గారు మీకు ఉద్యోగం సిద్ధంగా ఉంది సోమవారం

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు159 రండి అని ఆహ్వానించారు. ఆశ్చర్యం కలిగింది. నేను అప్లై చేయలేదు. ఇంటరయవాకి వెళ్ళలేదు గాని ఇదెట్లు సాధ్యము పొరపాటన నన్ను పిలిచారా? అని అడిగాను. మీ గురించి విన్నాము ఇంటరయవా చేసే సమయం లేదు ఒరాకల్ సబ్జెక్టులో పని చేయవల్సి ఉంటుంది. మీకు పని నేర్పిస్తాము చాలా కాలము మీకు పోస్టు ఉంచగలము అని అభయమిచ్చారు. ఇది కేవలం ప్రార్థన ద్వారా లభించిన గొప్ప అద్భతము. దేవునికి కృతజ్ఞత చెల్లించాను. రాని పనులు శ్రద్ధతో నేర్పి ప్రేమను చూపుట దేవుని చిత్తము. హెావెన్లి గ్రేస్ పరిచర్య ఆరంభించుట :

దేవునిని వెంబడిస్తూ నా సాక్ష్యం పంచుకొనుచూ ఉద్యోగ బాధ్యతలన్ని సమర్థవంతగా నిర్వాహించే కాలంలో ఇండియా వారి మధ్య తెలుగు వారి మధ్య నెలకొకసారి కూడిక ద్వారా ఆరాధన వాక్య పరిచర్య, ప్రార్థనలు జరిగించాలనే ఆలోచన కొందరిలో కలిగింది. అందరము భారంతో ప్రార్థించాము. ఈ పరిచర్య ఉన్నది కలయిక అవసరమని ఎలిజబైత్ ఆంటీ ప్రార్థించి ప్రోత్సహించారు. అదే నెలలో ఆరంభించాలని దేవుడు తెలిపారు

భళా నమ్మకమైన మంచి దాసుడా అనే మాట ఇచ్చి అభినందించారు. మా సేవను దేవుడు అంగీకరించారు. ఆ రీతిగా హెావెన్లి గ్రేస్ పరిచర్య ఆరంభమై కొనసాగుతుంది.

ఒక్కసారి గతం నుండి నా జీవితాన్ని గార్చి ఆలోచిసేత ఇపుడు నా జీవితంలో లేనిది ఏమ ఉంది? మంచి ఉద్యోగము, అమెరికా సిటిజన్ షిప్ మంచి సంఘము, స్నేహితులు విశ్వాసులుగా ఉండి చూపు ప్రేమ ఎంత భ్యాగ్యమచ్చిన దేవుడు ప్రేమామయుడు. నాలాంటి జీవితం ఎవరిరకైనా ఉందా? ఎన్నికలేని నన్ను రక్షించి నడిపించి ఉన్నత స్థితికి తెచ్చిన ప్రభువుకు నారక్షణ పాత్రను చేబాని కృతజ్ఞత చెల్లించగలను. నన్ను రక్షించి కాపాడుటకు నేను తగినవాడనా? అని కొన్ని సార్లు ఆలోచిస్తాను. అమెరికా కాలిఫోర్నియాలో డభ్లన్ హెావెన్లి గ్రేస్ ఇండియా చర్చి మేమంతా నిర్వాహించుకొని దేవునిని ఆరాధిస్తున్నాము. నా జీవితాన్ని ఒక ఉదాహరణగా తెలపాలని ఆశిస్తున్నాను. ఒక యజమానునికి 100 కుండలు వ్రేలాడుతున్నాయి అవి ఎండకు ఎండి వానకు తడసతున్నాయి. ఎండకు పగిలిన దాన్ని ఎ.సి రాముకు తెచ్చి పగుళ్ళన్ని ప్యాచ్లతో సరిచేసి

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు160 పాలు పోసి పెరుగు వేసి తోడు పెటాటరు. ఒక పారిటలో రగసుటలకు వడిడ్ంచారు. ఆ మాడింటిలో ఎంత భాగ్యం లభించిందని ఆనందించింది. ఆ కుండ వలై దేవుడు నన్ను ఆశీర్వాదకరంగా మార్చాడు. నా జీవితాన్ని ప్రభావితం చేసిన వారందరి పట్ల కృతజ్ఞతలు కలిగయున్నాను. ఎన్నిక లేని నన్ను ఘనమైన పాత్రగా మహాదైశవార్యాన్ని నింపి అనేకులు ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేయు విలువైన పాత్రగా మలచిన దేవుని స్తుతిస్తున్నాను. నా పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మవ్మును దీవించను గాక ఆమెన్.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు161

Photograph from page 162 of Testimonies 2019, Volume 1
పేజీ 162

సాక్ష్యం 22. శ్రమలో ఆదరించిన క్రీస్తు విశ్వాసి నమ్మిన

క్రీస్తే నిజదేవుడని నేను నమ్మి సాక్షిగానున్నాను.

రఘు, రాజమండ్రి

""నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు

లోకమునకు వచ్చెను లాకా 19:10

ప్రభువు నామములో అందరికి వందనములు. నా పేరు రఘు నేనందించిన సాక్ష్యము దేవునికి మహిమకరంగా ఉండాలని నా దీన ప్రార్థన.

నేను చాలాసార్లు రక్రైస్తవులు చెప్పే సాక్ష్యము వినేవాడిని కాని వారి దేవుడు వేరు మా దేవుడు వేరు కదా నాకు సంబంధం లేదని క్రీస్తును గురించి ఏనాడు తలంచలేదు. ఏ స్థానము ఇవ్వాలని పించలేదు. క్రీస్తే నిత్య జీవము రక్షణ ఇవ్వగల సజీవుడని నాకు చాలా కాలము వరకు తెలియదు.

నేను ఆంద్ధప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గాడెం సమీపాన పెంటపాడు అనే గ్రామంలో జన్మించాను. నాన్న గవర్నమెంటులో చిన్న ఉద్యోగిగా ఉండేవాడు. మేము ముగ్గురము సంతానములో చివరి కుమారుడను ఉద్యోగం ద్వారా వచ్చే జీతంతో మాకు విద్య చెప్పించేవాడు కష్టజీవిగా నాన్నను గౌరవించేవారము. క్రీస్తులేని మా కుటుంబంలో ఎపుడు అసంతృప్తి, అశాంతి, అసహనము వల్ల చీకటి బ్రతుకుగా భావించేవారము. సమాధానము, సంతోషము, నెమ్మది ఉండేది కాదు.

2. క్రీస్తు మాకు ప్రేమామయుడు అని తెలియుట:

మా కుటుంబాన్ని కదిలించి వేసిన దుర్ఘటన సంభవించింది. మా పెద్దన్నయ్య భ.ఎ. చదువును పూర్తి చేసుకొని ఉద్యోగ ప్రయత్నంలో హైదరాబాద్ వెళ్ళాడు. ప్రమాదవశాతతు ఎలక్ట్రిక్ షాక్ వల్ల మరణాపాయ స్థితిలో అపొలో ఆసుప్రతిలో 11 రోజులుగా పడకపై ఉండి బాధపేవాడు మేము నమ్మిన దేవుళ్లందరికి సవినయంగా పూజలు చేసి స్వస్థత కోరాము. ఏ విధమైన జవాబు రాలేదు.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు162 మారుప రాలేదు. క్రీస్తును ప్రేమించేవారి ప్రేమ ఎంత గొప్పదో మేము బాధలో ఉండగా ఒక స్రీత మాపై చూపింది. మా అన్నయ్య మరణమునకు సిద్ధవువుతండగా మేమంతా దు:ఖ సాగరములో ఉండగా మమ్ములను సమీపించి మా ఆదరణ కొరకు ప్రార్థించేది. ఆమె చూపిన క్రీస్తు ప్రేమ మా హృదయమును తాకింది. ఆమె నమ్మిన దేవుడు కావాలని కోరుకున్నాము. ఆమె ప్రార్థన కన్నీటిలో కొట్టుకొనిపోయి ఒడున చేరాను. ఆ తరువాత బైబిలు సత్యాలు తెలసుకోగోరి బైబిలు చదువసాగాను. తన ప్రజలను తన పాపము నుండి తానే రక్షించను గనుక యేసే రక్షకుడు అని తెలసుకున్నాను. యేసు క్రీస్తు అందరికి ప్రభువు అపొ 10:36 ఈ సత్యం గ్రహించాను. బూప్రజలందరు ఆయన ప్రజలు, ఆయన మేపు గొఱ్ఱెలు నేను క్రీస్తును రక్షకునిగా అంగీకరించకముందే నన్ను ఆయన ఎరిగియున్నాడని స్పషీటకరించారు. ఒక ప్రాముఖ్యమైన సంఘటన ద్వారా నేను తెలసుకొనగలిగాను. అదేమనగా ఒకసారి మా విద్యార్థుల బృందమంతా పిక�నిక� వెళ్ళి సముద్రంలో సా�నం చేయదలిచాము. నీటిలోకి జారాక నేల అందలేదు నా కనుచూపు మేరల్లో ఎవరు కనిపించలేదు నన్నెవరు రక్షించగలరని బభయపడసాగాను. ఆ క్షణంలో అజ్ఞాత వ్యక్తి తన పెద్ద చేతితో అందుకొని తక్షణము ఒడడుకు చేర్చారు. ఆ రోజుల్లో క్రీస్తు నాకు తెలియదు. ఒక స్రీత మా అన్నయ్య దగ్గర ప్రార్థించిన తరువాత మా దేవుళ్ళు రక్షించనందన అన్నయ్య యవ్వనంలో మరణించాడు. మాకు తీరని గాయము లోటుతో మా దేవతలందరిని వదిలి క్రీస్తునే ఆశ్రయించాము ప్రార్థించుట తెలసుకున్నాము. ఒకసారి ప్రార్థించుచుండగా గతంలో సముద్రంలో నుండి ఒడడుకు చేరిన విధము జ్ఞాపకం వచ్చింది. క్రీస్తు అద్భుత హస్తం ద్వారా ఒడడుకు చేర్చారని తెలియజేశారు. ఎవరైనా నిత్యత్వం చేరాలంటే క్రీస్తు మాత్రమే ఆధారము. మనం చేసిన పాపం నుండి విడుదల పొందాలంటే ఒక వ్యక్తి మరణించాలి. శిక్ష కూడ భరించాలి. నా పక్షంగా క్రీస్తు శిక్ష భరించి మరణించారని నమ్మాను. నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. అందును బట్టి దేవునిని సదా స్తుతిస్తున్నాను. భక్తితో క్రీస్తును అంగీకరించాను. గాని సంపూరణ రక్షణానుభవం గురించి తెలియదు. ప్రభువు నన్ను ప్రేమించుచున్నారు గనుక నన్ను కనిపెట్టి చూచుచున్నారు.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు163

నాకు ఆయన ముఖ దర్శనము కలిగంది. సిలువలో

క్రీస్తు దర్శించుట : వ్రేలాడుచూ తలపై ముళ్ళ కిరీటము ధరించి రక్తము ముఖముపై కారుట ఆ దీన స్థితిలో ఉన్న క్రీస్తును చూచాను. క్రీస్తు సజీవుడు అందువలననే నేను చూడగలుగుతున్నాను. నేను పాపిని నా పాపాలు పొగొట్టుటకు సిలువపైఎన్నో శ్రమలు బభరించావా ప్రభువా అని ప్రార్థించిన వెంటనే నా పశ్చాత్తాప్ ప్రార్థన అంగీకరించి నా హృదయంలో శాంతి, సమాధానం కలుగజేశారు. అదే రక్షణానుభవం అని నమ్మాను. మా కుటుంబంలో ఆనందం సంతోషం పొందుకున్నాము. ప్రతి విషయంలో విడుదలనిచ్చారు. ఆయనతో పాటు జీవించాలని కోరి మనకు రక్షణ ప్రణాళ్ళక ద్వారా నిత్యజీవము అందించుటకు ఇష్టపడిన క్రీస్తు ప్రేమా స్వరూపి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన యెడల ఏమ లాభము? మన ఆత్మకు అది నష్టము. ఆసక్తి గల దేవుని పరిచయం చేయుటకు నేను ఈ సాక్ష్యాన్ని మీకు తెలియచేస్తున్నాను. ప్రతి చదువరీ పరలోకం చేరాలని నా దీన ప్రార్థన. ఆమెన్.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు164

Photograph from page 165 of Testimonies 2019, Volume 1
పేజీ 165

సాక్ష్యం 23. క్రీస్తు రక్తము యెక్క శక్తి నా శరీరంలో

ప్రవేశించగా అద్భుత స్వస్థత లభించింది. దేవునికి

స్తుతి కల్గుగాక

కిరణ్మయి రఘు, రాజమండ్రి ""నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను మన యతిక్ర్మక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములను బట్టి నలుగగొటటబడెను మన సమాధానార్థవైన శిక్ష అతనిమీద

పెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.��

యెష 53:4-5

పరిచయం : ఆశ్చర్యకరుడు, ఆలోచన కరత, అద్భుతాలు చేయు క్రీస్తునకే సదా మహిమ కలుగును గాక ప్రభువు నామములో అందరికి వందనములు.

నా పేరు కిరణ్మయి మా తల్లిదండ్రులు రక్రైస్తవులు బాల్యం నుండి విశావాస క్రమంలో నన్ను తవ్ముడిని పెంచారు. నాన్న టీచరుగా, పాస్టుగా పని చేసి ఆత్మ జాలరిగా ఉన్నారు. మంచి విద్యాభ్యాస్ మచ్చారు. అన్నయ్య మంచి చదువు చదివాడు గాని క్రీస్తు పిలుపునందుకొని ప్రభుని సేవించుచు అనేక యువకులకు ఆదర్శంగా నిలిచి మంచి సేవ చేయుచూ ఆనందిస్తున్నాడు.

నేను యంభఎ చదివే రోజుల్లో నాతో పాటు హిందువుగా ఉండి క్రీస్తు ప్రేమకు ఆకర్షించబడి అన్నయ్య మరణము కృంగదీయగా రక్రైస్తవ స్రీత ప్రేమతో ప్రార్థించి ఈ కుటుంబ రక్షణ భారం కలిగయండగా అందరు క్రీస్తును వెంబడించి నందన నా భర్త రఘు ఇష్టంతో మా తల్లిదండ్రులను సంప్రదించి రక్రైస్తవ వివాహం చేసుకొనుట ప్రభువు చితతమయినది. మా వివాహ జీవితంలో భడడ్ల్రై వేచియున్నాము. వాగ్దానముచ్చారు. దేవుడు నెరవేరుస్తాడని ప్రగాడిడ విశ్వాసము.

అకస్మాత్తుగా వ్యాధి బాదితురాలనై మరణం అంచను తాకగా క్రీస్తు అద్భుత స్వస్థతనిచ్చారు. నేను రాజమండ్రిలో నా భర్తతో ఉంటా ఎలక్ట్రిక్

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు165 డిపారుటవెంట్లో అసిపసటంట్ అకౌంట్స ఆపఫిసర్గా ఉద్యోగములో స్థిరపడాను ప్రభువు ప్రేమలో సాగిపోతున్న రోజుల్లో 2017 సం�� ఏ్ర్రిల్లో జ్వరం వచ్చింది. 4 రోజులుగా జ్వరం తగ్గలేదు 4వ రోజు కళ్ళు తిరిగి పడిపోయాను. కళ్ళు కనబడలేదు, మాట రాలేదు. మృతురాలిగా పడియున్నాను. మరొక పెద్ద ఆసుప్రతికి మార్చారు. మలిటపుల్ ఆరాగన్స పెఫయిలయార్లో 3వ సేటజిలో ఉ ందన్నారు. శరీరంలో ఒక్కొక్క అవయవం కీషణించిపోగా మరణం తపపదన్న రోగము అకస్మాత్తుగా ఆవరించింది. గండె, కిడి�, లివరు, }పిరితిత్తులు పాడయిపోయాయి. రకతపోటు 50 ఉంది. సుగరు 350 పైగా ఉంది. శరీరంలోని రక్తము ఇన్ఫెక్షన్ వల్ల విషపూరితంగా మారి పనిచేయుట వల్ల నీరు ఆగిపోయింది. కడుపు ఉభ్బపోయింది. బ్రతకుట అసాధ్యమని డాకటర్లు చెప్పారు. ఒక గంట బ్రతకుటకు మందు ఇస్తామన్నారు. వెంటనే కాకినాడ హె�ప్ ఆసుప్రతికి తీసుకొని వెళ్లారు. వెంటిలేటర్లు పెటాటరు. ఒక అవయముకు వైద్యం అందిసేత మరొక అవయవం పాడు కావచ్చు ఈ సమయంలో అందరు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. సంఘమంతా కన్నీటితో ప్రార్థిస్తు ఉండగా డాక్టు వచ్చి సమాధికి సిద్ధపరచుకోమని తెలియ చేశారు. నా పరిస్థితి నాకే అర్థమవడం లేదు. మాల్గుచూ ప్రార్థన చేశాను. నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. నా యీ సాక్ష్యము ప్రభువును రుచి చూచి ఎరిగితిని అన్నారు ఒక భక్తుడు దాని రుచి తేనె కంటై మధురము అన్నారు. అది వారికి సీవాయానుభవం గనుక నవ్మాలి. మతుతమందు ఇచ్చి ఆపరషన్లు చేయుట ప్రావీణ్యత నేడు పొందారు గాని దానిని 1872లో కనుగొన్న శాస్రతవేతత అనుభవంలో మతుతమందు తయారు చేసాక జంతువులపై ప్రయోగించిన తరువాత మానవులకందించారు. ఆ శాస్త్రవేతత మందును నమ్మించుటకు తన శరీరంపై ప్రయోగించి తన స్నేహితునితో ఆపరషను చేయించుకొని పఘలితాలు పొందాక ప్రపంచంలోనికి పంపారు. నేడు నేను స్వస్థతను స్వయంగా అనుభవించి క్రీస్తు అద్భత రకత శక్తి ప్రభావాన్ని తాకాను గనుక మీకు వివరించుటకు సాహాసిస్తున్నాను. నా యీ సాక్ష్యము మరణించబోవు వ్యకుతల మనోభావాలు ఎలా ఉండాలో తెలసుకొనుటకు ఉపకరించగలవని నా ఆశ. ప్రతి వ్యక్తి పరలోక అనుభవాన్ని తెలసుకొని ఈ లోకంలో యధార్థతతో, పవిత్రంగా జీవించుటకు నేరచుకోవాలి. మనం చదివే బైబిలు గ్రంథంలోని

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు166 వాక్యాలు విన్నపుడు అవి మనలో జీరణం కావాలి. మాలుగలతో దారిపోవు నంతగా ప్రభావితం కావాలి. వాక్యం రెండంచులు గల ఖడగము మాలిగలతో దారి పోగలదు శరీరంలో జీవ కణాలు ఉంటారుకద కొన్నిరకాల జీవ కణాలు పుడుతా ఉండాలి. క్రొతతవి ఉతపత్తి కావాలి. బోనులో టైస్టు చేసి రక్తం గురించి వివరిస్తారు. ఆ మాలుగు నుండి జీవం కలిగంచగలరు. �.సి.యులో ఉ ంచారు గాని వైద్యం అవయవాలు అందుకునే స్థితిలో లేవు. నా భయంకర రోగముతో ఉన్నపుడు నేను గ్రహించిన గొప్ప సత్యమేమనగా వాక్యం శ్రద్ధగా వినాలి, ధ్యానించాలి. నా కొరకు దావీదు భక్తుడు ఈ వాక్యాన్ని వ్రాసారా అని స్తుతించాను.

సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కీర్తన 103:4

సమాధికి చేరువగా ఉన్న నన్ను విమోచించుచున్నాడు నీవు ఈ వాక్యం విని జీరిణంచుకోగలిగతే నిన్ను విమోచించగలడని నవ్ము ఇది సత్యము.

పాత నిబంధన కాలములో బలులనర్పించుట నైవేద్యాలనర్పించుట పరిపాటి అతి పరిశుద్ద స్థలంలో మందసం వద్ద ప్రోక్షించి పాప పరిహారార్థ బలులు అర్పించేవారు. ఇటీవల జర్మనీ శాస్త్రవేతత మందసం ఉనికిని కనుగొన్నాడు. ఆ వివరాలన్ని సత్యాలు అని బుజువు చేస్తున్నాయి. ఆ కనుగొనిన మందసం మధ్య భాగంలో రకతపు మరకలు ఎండిపోవుచున్నవి. అవి ప్రయోగశాలలో పరీక్షించగా సిలువ వేయబడిన గొలాగతా కొండ దగ్గర కపాలమనే స్థలము గుహ వల్ల దొరికాయట. వారి పరిశోధనలో రెండు స్టేట్ వెంట్లు తెలిపారు. మకాకభ రివలయాషన్ టయాబ్ లో చూడగలరు. ప్రతి మానవుని రక్తంలో క్రోమోజోములు ఉంటాయి. ఎక�్స క్రోమోజోములు స్రీతలకు వై క్రోమోజోములు పురుషులకు ఉంటాయి. 23, 23, కలిపి 46 ఉంటాయి.

జర్మన్ శాస్త్రవేతతలు కనుగొనిన రక్తంలో 23�1�24 క్రోమోజోములున్నాయి. ఎక�్స క్రోమోజోము మరొకటి మాత్రమే అదనంగా ఉన్నదంట. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని అనుగ్రహాంతో మరియు గర్భం ధరించింది. ఆ రక్తము 2019 సంవత్సరాల క్రితం సిలువలో కార్చిన రకతపు మరకలను సృషీటకరించారు. బ్రతికిన వ్యక్తి శరీరములో రక్తమునకు జీవముంటుంది. చనిపోయిన వారి రక్తంలో జీవపు చాయలంటాయంటారు. జర్మన్లు పరీక్షించిన రక్తంలో

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు167 జీవకణాలు కొటుటచ్చినట్లు కనిపించుటలో పరమార్థం క్రీస్తు నేటికి సజీవుడై యున్నాడు. నా శరీరము కదలిక ఉండరాదని ్రతాళ్ళతో కట్టి బంధించి అన్ని ప్రాంతాల్లో టయాబులు తగిలించారు. నేను అసహాయ స్థితిలో జీవచ్చ�వంలా పడియున్నాను. నాలో అంతర్మాతలో మాలుగుల రూపంలో ప్రార్థించాను. మనదేవుడు గతంలో ఇ్రశాయేలియుల మాలుగు విన్నాడు. మనము మాల్గులతో చెప్పేది తప్పక విని జవాభస్తాడని నవ్మాలి.

ప్రభువా నీ విలువైన రక్త ధార్లలో ఒక బుట్టు రక్తం జీవం కోలోపతున్న నా రక్తంలో కలపండి నాకు నమ్మకముంది, నీ రక్తం నన్ను బ్రతికిస్తుందని మౌనంగా ప్రార్థించాను. ఆ క్షణం నా ప్రభువు నా హాృదయవేదన విన్నాడు. ఉన్నత సింహాసనం విడిచి దిగి వచ్చాడు. అప్పటికే 5 రకాల మషన్లు బీపింగ� శబ్దానికి అందరూ దారంగా ఉండేవారు. ఆ క్షణం అద్భుతం }హించని ఘడియలో జరిగింది. నా జీవితానికి మలుపునిచ్చిన అద్భతము. టప్ అనే శబ్దం విన్నాను, అది నా తల మీద పడుతున్నట్లు గ్రహించాను అప్పటి వరకు చెవి, నోరు పని చేయలేదు. కండ్లు కనబడుట లేదు. అన్ని అవయవాలలో నాతన జీవము ప్రవేశించిందని గ్రహించాను నా కళ్ళు తెరిచాను. చెవులకు బీపింగ� సౌండు ఆగిపోయింది. కిడ్ని పని చేయలేదని డయాలసిస్ కొరకు సిద్ధంగా ఉన్న నర్సులు అవాక్కయ్యారు. }పిరి సరిగాగ పీలచుకోగలిగాను. రకత పరీక్షలు నార్మలు అయయాయి. గతంలో నేను బ్రతికితే 3 నెలలు �.సి.యులో ఉండాలన్నారు. సరిగాగ 3 రోజులలో మామాలు ఆరోగ్యం పొందగా 15వ రోజు ఉద్యోగంలో చేరాను. అంత వరకు నా జబ్బు సంగతి తెలియక సరైన నిర్ధారణ చేయనందున ఏ మందులు వాడలేదు. ఏ డాక్టు దగ్గరకు వెళ్ళలేదు మరణపు పడక నుండి నన్ను పడక ఎత్తుకొని నడువు నీ పాపాలు కషవించబడినవని క్రీస్తు చేసిన అద్భ�తమే నాకు సంభవించింది. హల్లెలూయా గొప్ప పరలోక దర్శనాన్ని చూపారు.

నేను బైడ్ మీద ఉన్నపుడు నా కండ్లు కనబడని స్థితిలో ఉన్నా మనోనేత్రాల ద్వారా పరలోకపు దర్శనాన్ని వివరించగలిగాను. వెలుగు నాముందుండి దేవదాతల ఉనికిని చూచాను. సార్యకాంతిని మంచిన గొప్ప వెలుగును చూచాను.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు168

ఈ బూమపై పడిన తాప్రత్యాలు నా ఆత్మకేమ సహాయపడలేదు. నేడు అబద్ధంతో కలిగిన లోకంలో జీవిస్తున్నాము. మరొక ముఖ్యమైన అనుభవ మేమనగా అనేక ఆత్మలు పైకి పయనిస్తున్నాయి. ఆ పైన చీకటివలయముంది. అంతా ఆకర్షితులై లోపలికి వెళుతున్నారు. నా శరీరము నా ఇష్టం అని తలంచ గలము గాని మన శరీరంతో చేసిన పనులు ఆత్మపై ప్రభావం కనబరుస్తాయి. ముద్ద వేస్తాయి. మంచి చేసేత తెల్ల ముద్గాను, చెడు చేసేత నల్ల ముద్గాను ఆత్మపై పడుతుంది. అపుడే గొ�ై�్రిల్ల రక్తమును చూచాను. క్రీస్తు కార్చిన రక్తమునకు సాటియె�నదేది లేదు. ఆ రక్తం పడిన నల్ల మచ్చలన్ని సమసి పోతున్నాయి. అదే క్రీస్తు రక్తం పాపా*్న పరిహారించు శక్తి గలది. ఈ అనుభవాలన్ని దర్శనంలో చూచాను.

అక్కడ చేరిన ఆత్మలన్ని ప్రభువామాకొక అవకాశమవవాండి అని ఎలురగత్తి ఏడచుట చూచాను. నేడు అనే సమయముండగానే క్రీస్తును చేరి ఆయన రక్తంలో కడుగబడి రక్షణపొంది పాప క్షమాపణ కలిగన అనుభవం వలన నిత్య జీవముంటుంది. మర దారి లేదని అందరు గ్రహించి జాగ్రత్త పడాలి. ఆ ఆత్మలు ఏడుస్తూ మారకవరు రక్షణ ఆవశ్యకత చెప్ప లేదు. చదువు గురించి వ్యవహారాలు నేరాపరు. ఆధ్యాత్మిక జా�నమవవాలేదు అని ఆరోపణ చేశారు. ఇస్సాకు నుండి దీవెనల ఆశించి ఏమీ మగలలేదా అని ఏశావు ఎలురగత్తి ఏడ్చాడు. ఆ స్థితి రాకూడదు. నేను మరణ పడకపై ఈ వాక్యం ధ్యానం గురించి ఆలోచించి ప్రభువును ప్రార్థించాను ధనయలు కండి అన్ని కాలాలలో ఆదుకొను నాయకుడు క్రీస్తే నేను పొందిన ధన్యత్రై దేవుని స్తుతిస్తూ మీరకై ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు169

Photograph from page 170 of Testimonies 2019, Volume 1
పేజీ 170

సాక్ష్యం 24. రక్షణనిచ్చేది రక్షకుడగు క్రీస్తనియు స్వస్థత

ద్వారా సజీవుడని మాట్లాడి సంరక్షించు ప్రభువని

తెలిసికున్నాను

శ్రీమతి సుభాషిణి, కొత్తపల్లి, చిలకలారి పేట

""ఒకని తల్లి వానిని ఆదరించనట్లు నేను మవ్మును ఆదరించెదను

యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు�� యెష 66:13

పరిచయం : క్రీస్తునకే సదా మహిమ కలుగును గాక ప్రభువు నామములో అందరికి వందనములు.

నా పేరు సుభాషిణి నామకార్థ రక్రైస్తవురాలిగా జీవించిన బాల్యమును బట్టి నేను చింతిస్తున్నాను.

తాత అమ్మమ్మలు జాఘవాగారు మార్తమ్మగారు రక్రైస్తవులుగా ఆనాటి మషనరీ బభకుతలలోని వారు సేవలు చేసి ఆ ప్రాంతంలో గొప్ప విశ్వాసులుగా ఆత్మ జాలరులుగా జీవించారు. అనంతవరము ప్రక్క గ్రామాలలో హిందువులను ప్రభువు నొద్దకు నడిపించారు. వారిలో కోయి అన్నపూరణమ్మ గారు సాయమ్మ గారు ఉన్నారు. మా పిన్ని జున్నలగడడ్ తాలమ్మ దైవసేవ చేస్తూ మంచి ప్రార్ధనాపరురాలిగా జీవించి ఆమె జీవితం ద్వారా ఎందరికో ఆశీర్వాదకరంగా ఉంది.

నా తల్లి దండ్రులు మమ్ములను అనగా అన్నఅక్కను నన్ను ప్రేమగా చూచేవారు. బాల్యం చాల ఆనందంగా గడిచింది .అన్నయ్యా అక్క చాలు మాడవ గర్భము వద్దనుకొని గర్బ�స్రావం ్రై మందులు మ్రంగారు. చివరికి నాటు మందులు వాడారు. అమ్మ ప్రసవించు సమయంలో సునాము వలై రకత స్రావమయి ఆ రకతపు బటటటలు నాన్న ఉతికే వారు. ఈ పరిస్థితిలో మా అమ్మ అవ్మాయి బ్రతికేవుందా నేను వద్దనుకున్నా భడడ్గా పుటాటను గాని నా సృష్టి కరత గర్భంలో పిండం నుండగా నన్ను ఎరిగిన వాడినని అతి అందవికారంగా బ్రతికి బయట పడినను కళ్ళు మాసుకొని పోయి కురూపిగా ఉన్న నన్ను చూచి చాల అసహ్యించుకున్నారట. ప్రభువు నన్ను బ్రతికించారు. తల్లి వాడిన నాటు మందుల ప్రభావము నాకీస్థితికి దారితీసింది. తలనిండ పుండు వాసనతో

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు170 నుండగా అమ్మమ్మ ప్రేమతో చూచేది. ఆమె ప్రేమకన్నా ఆమె అక్క బాలవితంతువుగా పెంపక బాధ్యత వహించిందట

అమ్మ నాన్న సరిగాగ చూడనందన పెద్ద అమ్మమ్మ రకరకాల వైద్యం చేసి నన్ను బ్రతికించాలని తపనతో గడిపేది. దేవుని దాత వలై ఆమె నాకు పరిచర్య చేసింది. అనేక ప్రాతాల నుండి మందులు తెప్పించేవారట. నర్సరావుేపటలో రాయి దాత గారి మందు వాడిన తర్వాత కురుపులు వాసనా పూర్తిగా పోయి ఆరోగ్యంగానున్న నన్ను చాల ప్రేమించేవారు. నన్ను శోభారాణి అని పిలిచేవారు 7 వ తరగతి వరకు పస్మారు లో చదివిన తర్వాత పై తరగతులకు చిలకలారు పేట జాన్ డేవిడ్ గారి ఏ.ఎం.జి హాస్టల్లో చేరాను. నా జీవితం లో నా పుట్టుక మొదటి అదు�్బ�తం అయితే సముద్రంలో సా�నము చేస్తూ జారి పోయి దొరికాను.

ప్రమాదాలలో దేవుడు కాపాడారు నేను దేవుని ఉనికి గ్రహించలేదు నేను హాస్టల్ లో నుండగా పిల్లలను దగ్గర లో నున్న సముద్ద సా�నానికి తీసికొని వెళ్లారు. నేను మునిగి సా�నము చేయు సమయంలో పెద్ద అల నన్ను లోనికి తోసింది. అనుకోని రీతిగా ""యేసయ్య, నేను చనిపోతున్నాను కాపాడు�� అని భగ్గరగా అరిచాను. దగ్గరగా ఉన్న జాన్ డేవిడ్ గారు విన్నారు.

వెంటనే నన్ను వెదకుచు నా లంగా దొరకినందన దాని పట్టుకొనుటలో అయన కళ్ళద్దాలు పర్సు పోయాయి. నేను పాల్ అని నాన్న గారి పేరు చెప్పగానే ""అమ్మ, మరణిసేత మీ నాన్న గారు నా స్నేహితుడు కదా! ఏమ జవాబు చెపపగలికగ వాడిని? దేవుడే నిన్ను కాపాడాడు అని తెలిపారు. దేవుని పాటలు పాడేదాన్ని గాని నామకార్ద ప్రార్ధన చేసికొనేదాన్ని గాని రక్రైస్తవుల పట్ల ప్రేమ భక్తి ఉండేది కాదు. నాకున్న స్నేహితులంతా హిందువులే గనుక వారితో పూజలు చేస్తూ వారి దేవాలయాలకు వెళ�్లదాని. దగ్గరలో అంకాలమ్మ దేవతకు బట్టలు అర్పించి వెుకుకబడులు ఇచ్చుట సరదగా ఉండేది. దారంలో ఉన్న ఆంజనేయ సావామ పూజకు కోటపప కొండకు వెళ�్లదాన్ని. నాగులచవితి పండుగ సమయంలో పుట్టలో పాలు పోసేదాన్ని. ఒంటపల్లి పిచ్చిమ్మ సోది చెప్పేది. నిమ్మకాయల మంత్రాలు ఇవవాన్ని చేయుటకు సిగ్గుపడలేదు. భయంకర పాపం విగ్రహారాధన చేశాను.

నా తల్లి కూడా నన్ను గద్దించేది కాదు. ప్రార్ధన లేని కారణము కాగా నా

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు171 అక్క ఆరంభం నుండి చాలా రక్రైస్తవ విశ్వాసిగా పిన్ని తో కలిసి ప్రారి��ంచుట పాటలు ఆరాధనలో క్రీస్తును వెంబడించేది. ఆ రోజు అమ్మ నాన్న కొన్ని నెలల తేడా లో మరణించగా చాల ఒంటరినైయయాను. నా ఆదరణ్రై అక్క ఇంటికి వెళ్లగా నన్ను పట్టుకొని ఏడ్చింది. నా పాప జీవితం గురించి హెచ్చరించి క్రీస్తుని ప్రార్థించుకోమని చెప్పింది. క్రీస్తుపై నమ్మిక ఆరంభవైయింది:

నా అక్క గొప్ప ప్రార్ధన పరురాలు ఆత్మలో పాటలు దేవుడు పరిశుద్ధాత్మతో అందిసేత శ్రావ్యంగా పాడేది. ఆమెకు గర్బ�సంచిలో దోషముంది ఆపరషన్ చేయాలనీ డాకటర్లు చెప్పగా యేసునామంలో కన్నీటితో ప్రార్థించగా ప్రభువు తలపై చేతులుంచి, దీవించిన దర్శనం చూడగా సంపూరణ స్వస్థత లభించింది ఆ సంఘటన చూచిన నేను ఆ క్రీస్తును వెంబడించ దలిచాను. గర్భ సంచిలో దోషము చికిత్సలో క్రీస్తు హస్తాన్ని చూచుట :

నాకు అనారోగ్యం వల్ల నీరసించగా డాక్టు పరీక్ష చేయించగా గర్భసంచి తీయవలసినదిగా తెలిపారు. చాలా భయం కలిగింది. ఎన్నో సంవత్సరాలుగా క్రీస్తును ఎరుగని స్థితిలో ఉండి నా 46వ యేట శ్రమలో దేవునిని ఆ్రశయించుటకు సిగ్గుగా ఉంది. అకాక, నీవే నా కొరకు ప్రార్థించు నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు నాకు సహాయము చేయుననే నమ్మకం కల్గుతుంది అని అడిగాను. ఆరోజు అబభయమబభయవెుపుడుఆనందమానందమౌగ అనే పాట పాడింది. సంతోషంతో చెల్లి ప్రభువు నీతో ఉంటారు. భయపడకుము అని అభయమిచ్చింది. అకస్మాత్తుగా నాకు కూడా పాపం జ్ఞాపకం రాగా క్షమించమని అడిగాను. నీరక్తమే నీ రక్తమే నన్ శుదీ�కరించున్, యేసు రక్తమే జయం. క్రీస్తును నవ్ముకుంటున్నాను గాని హిందు పూజలు చేయాలని స్నేహితులు ఫోను చేసేత వారు దొరకలేదు. నాకు ఆపరషన్ చేశారు రకత స్రావం అధిక మయిందన్నారు. మాడు రోజులు �.సి.యులోనే ఉంచారు. ఆదివారంనాడు ఒక డాక్టు నన్ను చేరి పరీక్ష చేసి విసిగించారు చాలా ఏడ్చాను. అతను పసలైన్ అని చెప్పి ^్రను మందు ఎకికంచగా తెలియకుండానే అరిచాను. అది విష్మని తేలింది. సాతాను అనుచరుడు నాకు తెలియకుండనే చంపాలనే ప్రణాళ్ళక కలిగ ఉన్నాడని తెలిసింది. అక్కను ప్రార్థించమని నేను ఆమెన్ అన్నాను

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు172

నేను బ్రతకుట క్రీస్తు చిత్తమని గ్రహించాను. ఆ క్షణంలో శ్రమలో నా పాప జీవితాన్ని గుర్తించి ఒప్పుకొని క్షమాపణ కోరాలని క్రీస్తుకు శ్రమలో వెు�పెటాటలని ఆయన ఆశయమని బాగా అర్థమయింది.

నా నోట నుండి అనుకోని రీతిగా భక్తుల పేర్లు వచ్చాయి. యిర్మయా, మోషే, ఏలియా, పౌలు వీరంతా ఎవరు? అని అక్కను అడిగాను. నాకు బైబిలు జ్ఞానం లేదు కాబట్టి వారు భక్తులు అని తెలిపింది. ప్రభువు నాలో ఉ న్నారని నన్ను కషవించారని గ్రహించి స్తుతించాను. ఆపరషన్ తరువాత ఏదో సమస్య ఉంది మరలా ఆపరషన్ చేయాలి అన్నారు. నాకు భయం కలిగంది వేరొక డాకటర్ను సంప్రదించాను. మొదటి డాక్టు పొరపాటు వల్ల లోపల కొంత భాగం కుళ్ళిపోయిన వాసన వచ్చేది. క్యాన్సర్ అని అనుమానించారు. రెండవ డాక్టు దయతో ప్రేమతో చూచి మొదటి డాక్టును సంప్రదించగా పొరపాటు అయింది మా టీము వార చేశారు మా ఆసుప్రతి పేరు బయటికి రావద్దు అన్నారు. నాలో మారుపకోసం తగిగంపు కలిగిన భక్తి జీవితాన్ని పునాదిగా ప్రభువు మార్చారు. ఒక రాత్రి ప్రార్థించే సమయంలో కృప అని వినిపించింది. నాకు అర్థం కాలేదు అక్కతో చెప్పాను. నేను ఆసప్రతిలో ఉన్నపుడు అక్క కొడుకు నాకు స్పర్యలు చేస్తూ చాలా ప్రేమ చూపాడు. నాకు వివాహామగుట టీచరుగా స్థిరపడుట ఇద్దరు భడడ్లకు తల్లిగా దీవెనలు పొందుట ప్రభువు దయ. వారిని నా వలై కాక క్రీస్తు ప్రేమలో పెంచుటకు దేవుడు కృప చూపారు. అక్క నాకు కృప గురించి చెప్పింది. అర్హత లేని వారికి యోగ్యత లేని వారికి అందించే దయ కృప అన్నది. నిజముగా నేను అయోగ్యరాలను ప్రధానవైన పాపిని నన్ను క్షమించి కరుణించిన క్రీస్తు ప్రేమను వరిణంచగలనా? తగినంత కృతజ్ఞత కలిగి స్తుతించగలనా? అమూల్యమైన ప్రేమ, అద్భుతమైన ప్రేమ క్రీస్తు ప్రేమ అని తెలసుకోగలిగాను. నా గర్బ�సంచిలో పరీక్ష చేసి క్యాన్సర్ ఉందని డాకటర్ తెలిపారు.

లోపల చెడు తీయాలని మరలా ఆపరషన్కు సిద్ధం చేశారు. నాలో క్రీస్తు పట్ల అచంచల విశావాసం కలిగింది. ఏ శ్రమ అయినా దేవుడు తోడుగా ఉండి ఆదరించగలడని అబభయముంది. ఒక పాస్టు గారు నా పడక దగ్గర ప్రార్థన చేసి బైబిలు ఇచ్చారు. బైబిలు చదివి వాక్యం వినిపించి ధైర్యం చెప్పారు.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు173 ఆయన వెళ్ళిన తరువాత ఆ బైబిలు పట్టుకొని ప్రభువా నాకు మంచి వాగ్దానం ఇవ్వండి అని ప్రార్థించి తెరిచాను. అదే వాక్యం వచ్చింది. చాలా ఆశ్చర్యం కలిగింది.

కుమారీ ఆలకించం ఆలోచించి చెవియెుగ్గుము నీ సవాజమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు అతడు నీ స�ందర్యమును కోరినవాడు అతనికి నవసకరించుము. కీర్తన 45:11

దేవుడు నన్ను కోరాడు గనుక నేను నమసకరించాలని గ్రహించాను.

నదివలై సమాధానము వచ్చు గాక అనే అభయ వాక్యము పొందాను. దేవునిని స్తుతించాను. నా బిడ్డలు రాజ, మమతలను దగ్గరకు పిలిచి దేవునిని ప్రార్థించండి అందరితో ప్రేమగా సమాధానంగా ఉండాలని చెప్పాను. ఈ సారి ఆపరషన్ చేయు డాకటర్ గారు ప్రభువుపై నేను ఆధారపడినందుకు వారికి నాపై శ్రద్ధ కలిగనందన ఆపరషన్ చేసి కుళ్ళ్లపోయిన దానిని తీసి మరలా కుట్లు వేశారు. నా పిల్లలు సరిగా ఆహారం వండేవారు కాదు. ఆకలితో ఉ న్నారని బాధపడి ప్రార్థించేదాన్ని. త్వరలో నాకు కుట్లు విప్పి ఇంటికి పంపుతా భడడ్లను బాగా చాసకో అన్నారు.

3. కేషమముగా ఇల్లు చేరి నా ఉద్యోగంలో చేరి సాక్ష్యమిచ్చుట :

నా ఆపరషన్ రెండవ సారి జరిగిన తరువాత నాలో దోషం పోయింది. శారీరకంగా, ఆత్మీయంగా పూర్తి స్వస్థత పొందాను. కాని నా శరీరము కృంగి కృషించింది. గతం విన్నవారంతా నేను బ్రతకనని మరణించక తప్పదని తలంచిన వారంతా నాలో క్రొత్త బలం క్రమంగా వచ్చిన తరువాత క్రీస్తు నాలో ఉన్నందన వింత కాంతిని చూచి ఆశ్చర్యపడ్డారు. సాకలుపరంగా జోనల్ ఆటల వేడుకలో నేనే అన�న్సవెంట్స చెప్పిన విధానం చూచి హిందువులు అధికారులు అమ్మ, దేవుడే నీకు మరొక ప్రాణం ఇచ్చారు నీ రూపం మార్చి క్రొత్త ఉత్సాహం తలాంతులిచ్చారని అభినందించారు. ప్రతిచోట క్రీస్తు కొరకు సాక్షిగా జీవించసాగాను. సాక్ష్యమిచ్చెదా సావామయేసు దేవుడనుచు ఇదే పాట పాడేదాన్ని. దైవజనుడైన రాజరత్నం గారి సహవాసంలో నా స్వస్థత కొర్రైన కృతజ్ఞత కూడికను ఏరాపటు చేశాము. ప్రతి విషయాన్ని పేపరుపై వ్రాసుకున్నాను.

సహవాసమునకు మవ్మును పిలిచినవాడు నమ్మకసు�డు గనుక మంచి

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు174 సహవాసం అందించు మందిరాన్ని దేవుడు చూపించారు. పాస్టు కాలేబు రాజు గారి ఆదిపత్యంలో నిర్వాహించబడు క్రమమైన ఆరాధన ఉపవాస కూడికలు సంపూరణ రాత్రి ప్రార్థనలలో ఎడతెగక దేవుని స్మరిస్తూ విశావాస జీవితంలో సాగిపోతున్నాము.

దేవుడు ఒకరి జీవితంలో శ్రమలు ఎందుకు అనుమతిస్తారు అనే ప్రశ్న అనయలు నన్ను అడికగ వారు. దానికి పాస్టు ప్రసంగం ద్వారా విన్నాను

ఒక శిలపం చెకకబడేది ఒక రాతి నుండి ఆ రాయికి ఎన్నో దెబ్బలు తగిలితే గాని శిలగా మారదు. శ్రమలు ఆ రాయి బభరిస్తుంది కాబట్టి శిలపంగా మారింది.

ఈ స్తుతి కూడిక శ్రమల వల్ల క్రీస్తు రూపంలోకి మార్చబడి రూపాంతరం చెందాలంటే శ్రమలు అవసరం, ఎంత గొప్ప పోరాటమో అంత గొప్ప విజయము. నా జీవితంలోని కొన్ని అద్భుత అనుభవాలు :

ఎ) క్రీస్తునన్ను వెంటాడి రక్షించుకొని నడిపించి సాక్షిగా మార్చిన రోజుల్లో మరొక శోధన ఎదురొకన్నాను. టి.వి. ఏకాగ్రతతో చూస్తుండగా పొరపాటన వేడినీళుి చేతిపై పడి బాగా కాలింది వెంటనే ప్రార్థన నానె రాసాను. పాట పాడుకుంటు ఆసుప్రతికి వెళ్ళి చూపించుకున్నాను శ్రమ భరించాను

నా ప్రాణేశవారా జీవితంలో నీతో నడవాలని ఉంది నా దేవుని ఆలయమందు వర్థిల్లుచూ దేవుని స్తుతిస్తూ సాగిపోతున్నాను. కాలిన ఎడమచేయి మొత్తం నరాలు బయటికి వచ్చాయి. కట్టు కటాటరు 3 రోజులలో చేయి ఎండి పోయింది. ఆదివారం సాక్ష్యం చెప్పాను. మాడు రోజుల తరువాత చీము పొకుకలు ఏరపడి కుళ్ళి పోయిన చేతిని డాక్టుకు చూపించాను మంచి ఆయింటువెంటు టయాబ్ ఇచ్చి రాయమన్నారు. పాస్టు మోజైస్ గారు వచ్చి ప్రార్థన చేశారు. అతి త్వరలో సాధారణ చేయిగా మారింది. చూచినవారంతా ఆశ్చర్యపడ్డారు. ప్రభువు నా పట్ల దయ చూపించారు.

రెండవ అద్భుతము: ఒకసారి మారాగన నడసతూ త్రోవ తప్పి కాలువలో పడిపోయాను చేయి ప్రాక్చిరరుంది. 1 నెల పిండికట్టు కటాటరు. కాలిన చేయి మంచిగా మారింది. కన్నీటితో ప్రార్థన చేయగా మంచిగా మారింది. ఈ సాతాను శోధనలలో నేనెట్లు ప్రవర్తించాలో ఆలోచించగలిగానో ప్రభువు

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు175 పరీక్షించారు. నిండు మనససుతో సేవించుటను బట్టి నా విశ్వాసము తొణకలేదు నిలబైట్టుకొని స్తుతించాను.

నాకు దేవుడిచ్చిన బిడ్డలు హైస్కూలు చదువు

మాడవ అద్భుతము : చదివినపుడే బాప్తిస్మము తీసుకొని భక్తితో జీవించారు. సంఘం ప్రార్థించేది ఇంటిలో అందరం భక్తితో దేవుని సేవించేవారము కాని ఇంటరులో అనారోగ్యం వల్ల పరీక్షలు రాయలేని స్థితికి చేరాడు. ప్రార్థించగా బాగుపడి పరీక్షలు రాయగా మంచి మారుకలతో పాస్ అయయాడు. డాక్టు కోర్సులో పాండిచ్చెిరిలో సీటు వచ్చింది. లైటర్ పోయి వుళ్ళ్ల దొరికింది. 22 వేలు పీజు కటాటలి బాబు ప్రార్థన చేయగా ఒక అపరిచితుడు వచ్చి డబ్బు ఇచ్చాడు మరలా తరువాత అతనికి ఇచ్చాము. పాప చదువు పూర్తి అయింది. ఉద్యోగం చేస్తుంది. దేవుని దీవెనలు వరిణంచతరమా. మమత కాలేజిలో ఉద్యోగం చేస్తుంది. 46 సంవత్సరాల వరకు క్రీస్తును ఎరుగని నన్ను ప్రేమించి క్షమించాడు, దీవించాడు. నన్ను బ్రతికించి సాక్షిగా నిలిపాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు176

↑ పైకి / Back to top