
సాక్ష్యం 10. దికుకలేని స్థితిలో చనిపోవాలని తలంచగా
యేసు కనిపించి ఆదరించి అవసరాలు తీర్చి గొప్ప
స్థితిని ఇచ్చి ఆత్మల జాలరిగా మార్చారు
శ్రీమతి కళ్, టైక్సాస్, అమెరికా �1 9254780283
""దేవునియందు భయభక్తులు గలవార్లారా వచ్చి ఆలకించుడి ఆయన
నా కొరకు చేసిన కార్యములను వినిపించెదను�� కీర్తనలు 66:16
పరిచయం: ప్రభువు నామములో మీకు నా శు భకాంకషలు. నాకీగొప్ప అవకాశమచ్చిన నా రక్షకునికి నా నిండు కృతజ్ఞతలు. నేను హిందువుగా జన్మించాను. మా తండ్రి కమయానిస్టు నమ్మకంలో ఉండి దేవతా విగ్రహాలను పూజించలేదు. లైనిన్, సాటలిన్ ఫోటోలు మా ఇంట్లో ఉండేవి. నేను నా చదువులో లెక్కలు సరిగా రానందున వేదనతో ఉ ండగా మా బంధువులు, హిందువులు పూజలు చేయుట చూచాను. వారిని పూజిసేత నాకు సతపలితాలు వస్తాయని తలంచాను. నా తల్లిదండ్రులకు తెలియకుండానే దేవతల ఫోటోలు కతితరించి సేకరించి గదిలో పటాలన్ని పెట్టుకొనేదానను. టైంకాయలు కొడుతా పూజలు చేస్తూ నాకు లైకకలలో జా�నమమ్మని కోరుకునేదానిని. చాలా భక్తితో పూజ చేసే దానిని. భక్తి అలవాటయింది. మేము నలుగురము ఆడ్రిల్లలము ఒక తవ్ముడు ఉన్నారు. నాకు వివాహమయింది. నాకు ఇద్దరు పిల్లలను ఇచ్చాడు వారికి దేవుళ్ళ పేర్లు పెటాటను. నేను వెళ్ళని గుడి లేదు. నా పిల్లలు 10 సం��లోపు వయసులో ఉ న్న సమయంలో నాకు ఉద్యోగం లేని రోజుల్లో నా భర్తకు భయంకరమైన ప్రమాదంలో ఆ క్షణములో మరణం సంభవించింది. నా బ్రతకు భయంకర స్థితికి చేరింది. కుప్ప కూలిపోయి కృంగిపోయాను. నాకు నివసించుటకు ఇల్లు లేదు. కనీస అవసరాలు తీరచుకునే స్థితి లేదు. నావారెవరు నన్ను ఆదుకోలేదు. చాలా ఒంటరినయ్యాను నన్ను నేను పోషించుకొనుట కి�ష్టముగా తోచింది. నా భడడ్లను నేను పోషించలేనని తలంచి కూల్ ్రడింకులో విషం కలిపి ముగ్గురము తాగాలని నిరణయించుకున్నాము. పెద్ద బాబు వెంటనే అవ్మా,
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు101 నేను బ్రతకాలని ఏడ్చాడు. ఒక వేళ్ పిల్లలను ఎవరైనా పెంచుకోగలరని తలంచి నేను మాత్రమే మరణించాలని నిరణయించుకున్నాను. ఒక నిరణయు సమయంలో మరణించదలిచాను. నేను చనిపోవాలనుకున్న సమయానికి నయాస్ పేపరులో జాబ్లకు సంబందించి ప్రకటన వచ్చింది. అది ప్రయత్నించి ఉ ద్యోగం వేసత బ్రతకుతాను లేదా మరణించాలని అనుకున్నాను. ఇదే మాట దేవుళ్ళముందు పూజ చేసి చెప్పుకున్నాను. ఇంటరయా కొరకు వేర }రుకు వెళ్ళాను ్రేఫయిల్ అయి ఇంటికి వస్తుండగా బససులో ఒక ముస్లిం యువతి నా పక్కన కూరచున్నది, తాను దిగిపోతా మేము ముస్లిం యేసును నవ్ముకున్నాము నీకు రావాలనిపిసేత మందిరానికి రండి అని చర్చి చూపింది. ఆమె ముస్లిం అయిం ఉండి యేసును నమ్మి నాకు చెపుతందా అని నా మనసులో తిట్టుకున్నాను. ఇంటికి వెళ్ళి విషం ముందుకు పెట్టుకొని చనిపోవాలనుకున్నాను. ఎలాగా చనిపోవాలనుకున్నావు కదా ఈ ఒక్క దేవుడి దగ్గరకు వెళ్ళి చనిపో అని అని ప్రపరపణ రావడం వలన మరుస్టి రోజు మందిరానికి వెళ్ళాను. అక్కడ నాగురించి ఏమ చెప్ప లేదు గాని వారు నా గురించి ప్రార్థించారు. ఇంటికి వచ్చిన తరువాత విషం ముందు పెట్టుకొని విగ్రహాల దగ్గరకు వెళ్ళి నాతో ఒక్కసారి నా పిల్లలను చూసుకుంటా అని చెభతే నేను చనిపోతాను అని ప్రతి విగ్రహాన్ని అడుగుతున్నాను. ఒక్క విగ్రహము కూడ నాతో మాట్లాడుట లేదు. ఏడసతున్నాను, తల గోడకేసి బాదుకుంటున్నాను, ముకోకటి దేవతలను అడుగుతున్నాను ఒక్కరైనా నాతో మాట్లాడండి అని అడుగుతున్నాను. కాని ఒక్క విగ్రహం కూడా నాతో మాట్లాడుట లేదు. నాలో సహనం చనిపోయి బాతులు తిటటడం మొదలు పెటాటను. అసలు దేవుళ�ినా అని తిడుతూ మీకు కళుిన్నాయా, చెవులున్నాయా, నోరుందా అని తిటటసాగాను. నిజమైన దేవుడు ఉన్నాడా, అని అడిగాను.
తెలవారు సమయం 3 గంటలకు గది నిండా గొప్ప వెలుగు కనిపించింది. ఆప్యాయతతో మెల్లని స్వరం వినిపించింది. ఆ అపరిచిత వ్యక్తి అవ్మా అని నన్ను పిలిచారు. అంత ప్రేమగా పిలిచిన స్నేహితులు గాని, బంధువులు గాని లేరు.
అవ్మా, నేనే నిజమైన దేవుడను కళుిన్నాయా, చెవులున్నాయా అని అడిగావు
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు102 కదా, నేనే నిజమైన దేవుడను కన్నులు ఉన్న చెవులు ఉన్న నిజమైన దేవుడను. ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అని ప్రశ్నించారు. అపుడు ప్రభువుకు బదులిచ్చాను
నేనే భర్త చాటన, తల్లి చాటన పెరిగిన దానిని. నేనెలా బ్రతకాలి నా పిల్లలను ఎలా బ్రతింకించుకోవాలి అని చనిపోవాలనుకున్నాను. నా భర్త యాక్సిడెంటులో మరణించాడు నాకు ఆధారమేమ లేదు. నేను నా బిడ్డలు ఎలా బ్రతకాలి అని అడిగాను.
ప్రభువు అవ్మా, నీ భడడ్లను నేను పోషిస్తాను నీ కొరకు దిగివచ్చాను. నిన్ను ఆదరించగలను అని జవాబిచ్చారు. ఆయన నన్ను ఓదార్చారు. ఆయన నా తలను తన ఒడిలో పెటటకొని లాలించారు ఆయన దర్శించిన తరువాత చెపపనశక్యముగాని సంతోషంతో పక్షివలై నా హృదయం ఎగిరిపోసాగింది. లేచి సా�నం చేసి, భోజనం చేసుకుని ఆకలి తీరచుకున్నాను. నా అంతరంగం నుండి చావు అనే స్వరం వినిపించి భయం కలేగది. దర్శనం తరువాత మెల్లని స్వరం వినిపించసాగింది. పరిశుద్ధాత్మ స్వరం అని గ్రహించి లోబడాను. ఏదైనా ఒకటి ప్రయతి�ంచాలని ఒక సాకలుకు వెళ్ళతే పోస్టు లభించగలదని ఆశించాను. ఆశ్చర్యకరంగా హిందీ టీచరు కావాలన్నారు. నాకు నిజానికి హిందీ అక్షరాలు కూడ రావు. కాని హిందీ పాఠాలు చెప్తాను అన్నాను. అద్భుతంగా పరిశు ద్ధాత్మ శక్తి ద్వారా బోధించాను. అంతే కాదు నా భడడ్లిద్దరికి ఉచితంగా విద్య చెప్పుటకు నిరణయించారు. అందరికి 500 జీతం ఇస్తున్నారు, నాకు 700 జీతం లభించుట చూచి నాతో పాటు పని చేయు టీచర్ల ఆశ్చర్యపడ్డారు.
ప్రభువు చేసిన అద్భుతాలు చనిపోయిన వారిని బ్రతికించుట, 5 వేల మందికి 5 రొటైటలు, 2 చేపలు వడిడ్ంచుట, నీళ్ళను ్రదాక్షరసముగా మార్చుట చదివాము గాని జీవితంలో అద్భుతాన్ని అనుభవించుట చూచి దేవుని స్తుతించి ఘనపరుస్తున్నాను. భడడ్లను దివ్యంగా పోషించగలిగాను. ఆసక్తితో చర్చికి వెళ్ళాను. ఆరాధనలో పాలుగన్నాను. క్యాలైండరు అవ్ముతున్న వ్యక్తి ఒక క్యాలైండరు ఇచ్చాడు. గతంలో హిందా శ్లోకాలు చదివేదాన్ని ఇపుడు క్యాలైండరు వాక్యాలు చదువుచున్నాను.
ఒక రోజు క్యాలైండరులో వాక్యం మారుక 16:16 వచ్చింది
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు103
""మీరు సరవాలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి��.
""నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విదింప బడును��. మారుక 16:16
నేను చర్చి దగ్గరకు వెళ్ళి నాకు బాప్తిస్మము కావాలని అడిగాను. బాప్తిస్మము అనగా పాత జీవితానికి సవాస్థి చెప్పి కొత్త జీవితానికి ఆహ్వానం పలుకుట తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొందాను. బాప్తిస్మము పక్క }రిలో పొందాను. ప్రతి ఆదివారము చర్చికి వెళ�ిదానను. చాలా మంది అనుభవ రక్షణ సాక్ష్యాలు చెప్పుట విన్నాను. ఉపవాసం ఉండి ప్రార్థించమన్నారు. ఒక క్యాపసట్లో దేవుని వాక్యం విన్నాను. పాటలు నేరచుకోవడానికి ఉపవాసం ఉన్నాను. పాట పాడుతున్నాను మృదు మధుర స్వరం వినిపించింది. సుమధుర్, ససవార, సునాద, సంగీత సవారములతో నీవు నన్ను స్తుతించు ఆ మంచి భాష నా నోటికి రాలేదు. నీవు మంచి స్వరంతో పాడాలని దేవుడు కోరుకుంటున్నాడని కొందరు విశ్వాసులు చెప్పారు. నేను వెళుిచున్న సంఘంలోనే ఒక బైబిలు ఇచ్చారు. చాలా శ్రద్ధగా చదువుకునే దానిని. పరిశుద్ధాతయ్మడే నాకు అవగాహన కలిగంచేవాడు. నేను నా జీవితాన్ని 700 రూపాయలతో హిందీ టీచరుగా కొనసాగిస్తూనే ప్రైవేటు చెప్తే 5 రూపాయలు వచ్చేవి. చాలా మంది పిల్లలు టయాషన్లో చేరగా వాక్యం, పాటలు నేరపదానిని పిల్లల తల్లిదండ్రులు మత ప్రచారం చేస్తూ పిల్లలను పాడు చేస్తున్నావని నిందించేవారు. పిల్లలు మంచిగా చదివి మారుకలు తెచ్చుకొని మా టీచరును తిటటవద్దు అని చెప్పగా వారంతా నన్ను అభిమానంతో, గౌరవంగా చూచేవారు. పిల్లల విద్యాభ్యాసంతో నా రక్షకుని రక్షణ :
నా పెద్ద బాబు 10వ తరగతి పూరతయిన వెంటనే చిన్న పనిలో చేరాలని కోరాను. బాబు స్నేహితులంతా కాలేజిలో చేరుతండగా బాబు కూడ ఇంటరులో చేరతానని పట్టుపటాటడు. పెద్ద కుటుంబంవారు ఫీజు కట్టి చదివించే కాలేజిలో చదివించే సోతమత నాకు లేదు. 12000 రూపాయలు కట్టి కాలేజిలో చేరాలి. ప్రిన్సిపాల్ గారిని కలిసి అంత డబ్బు కటటలేనని బ్రతిమలాడాను. ఇది కూరగాయల బేరం కాదన్నారు. చాలా దు:ఖంతో ఇల్లు చేరాను. కన్నీటితో ప్రార్థించాను, దేవా నన్ను నా పిల్లలను పోషిస్తానన్నావు అని ప్రార్థించాను. నా
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు104 స్నేహితురాలు అదే కాలేజికి వెళూత రమ్మని పిలిచింది. ప్రిన్సిపాల్ నన్ను చూచి ఈమెను వెంటబెట్టుకొని వచ్చావేమ? అని ప్రశ్నించాడు. ఆమె జవాబు ప్రభువు పని చేయించింది. నా గురించి తెలిపింది. ఈమె రెడిడ్ కుటుంబీకురాలు భర్త చనిపోయాడు చిన్నప్పటి నుండి కష్టంతో పిల్లలను చదివించింది. కాలేజి కూడ చదివించాలని ఆశిస్తుందని తెలుపగా కొడుకును కాలేజిలో చేరచుకున్నాడు.
ప్రైవేటు కూడ ఉచితంగా నేర్పించి లైక్చిరర్లతో శ్రద్ధ తీసుకోమని హెచ్చరించాడు. ఈ మంచితనం ఆయనలోనిది కాదు. దేవుడే దయ కలిగంచి మాకు తగిన సహాయమందించారు.
""రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు బూమమీద సాగిలపడి నీకు నమసాకరము చేపసదరు నీ పాదముల ధాళ్ళ నారకదరు. అప్పుడు నేను యెహె�వాననియు నాకొరకు కని పెట్టుకొనువారు అవమానము నొందర్నియు నీవు తెలిసికొందువు��. యెషయా 49:23
దేవుని వాగ్దానం నాపట్ల నెరవేరింది. ప్రభువు కృప వల్ల మంచి మారుకలతో ఉతీతరుణడయయాడు. ఏదైనా ఒక పని నేరచుకోవాలని చెప్పగా, నేను ఇంజనీరింగు చదువుతానన్నాడు. 4 సం��ల చదువుకు 4 లక్షల రూపాయలు కావాలి. నా గండె ఆగినంత పని అయింది భయపడి బాధపడాను. నేను ఇంజనీరింగు చదువలేకపోతే చచ్చిపోతానని బైదిరించాడు. మరలా 3వ సారి ఉపవాసం ఉ ండి ప్రార్థించాను. ప్రభువా నా భడడ్ల సంగతి చూస్తాను. నీవు మరణించవదు� అని అబభయమచ్చావు అని దీనంగా ప్రార్థించాను. యెహె�షపాతకు దికుక తోచలేదు అని ప్రార్థించగా ఉచిత రీతిగా జవాబునిచ్చి అద్భుత విజయాన్ని అందించిన గొప్ప దేవుడే నా రక్షకుడు ఆశ్రయము, కోట అని నమ్మాను.
ధైర్యం తెచ్చుకొని ఇంజనీరింగు కాలేజి కగటు దగ్గరకు వెళ్ళి రోజంతా ప్రవేశం కొరకు కనిపెటాటను. కగటు కీపరు నన్ను చూచి ఏమ పని చేస్తావు 4 లక్షలు కట్ట గలవా డబ్బున్నవారు కార్లలో వచ్చి ఫీజు కడాతరు అని చెప్పాడు. సంవత్సరానికి లక్ష కటటకపోతే సర్టిఫికెట్లు ఇవవారు. ఫీజు తిరిగి రాదు తెలసుకో అన్నారు. ఒక రోజు మా దారపు బంధువు నుండి ఫోను వచ్చింది. కళా మా ఇంటికి వెంటనే రాగలవా? అని ఫోను వచ్చింది. నేను క్రీస్తును నమ్మినందుకు నాతో ఎవరు సరిగాగ మాట్లాడరు. ఆదరించేవారు లేరు. 40 వేల రూపాయలు
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు105 కట్ట ఇచ్చింది. కళా, నీ కొడుకును ఇంజనీరింగు చదివించాలనుకుంటున్నావని తెలిసింది ఈ డబ్బు కట్టి కాలేజిలో చేర్పించు అన్నది. నేను అంత డబ్బు ఎన్నడు చూడలేదు. అన్ని 100 రూపాయల నోట్ల కటటలు ఇచ్చింది. ప్రతి సంవత్సరం నేను చదివిస్తానని హామీ ఇచ్చింది. ప్రతి సంవత్సరం ఫీజు కొరకు డబ్బు పంేపది. బ్యాంకులో డబ్బు లేకపోయినా ముందుగా ఫీజు కట్టినందున ఎంతో ఆశ్చరకరంగా ఇంజనీరయయాడు. నేను నమ్మిన నా ప్రభువు ఆమెకు దాతృత్వం చేయు మనసు కలిగంచాడని నమ్మి దేవుని స్తుతించాను. ఆ తరువాత తెలిసిన సత్యం నన్ను ముగు�రాలిని చేసింది. చివరి సంవత్సరం ఫీజు కొరకు ఆమె నగలు అమ్మ కట్టిన దానిని బట్టి సదా ఆమెకు కృతజు�రాలిని. చిన్న బాబు కూడ అన్నలాగ ఇంజనీరింగు చదువుతానన్నాడు. నమ్మదగిన దేవుడు నా అవసరతలు గమనించి దేవుని ప్రార్థించాను. ప్రభువా నీవే చదివించాలి, పోషించాలి నీవు నాకు వాగా�నముచ్చావు, నెరవేరచువాడవు నీవేనని మరొక పర్యాయము ఉపవాసముండి ప్రార్థించాను.
ఆ రోజున వై.యస్ రాజశేఖర్ రెడిడ్గారు ఇంజనీరింగు చదివే వారికి చదువుల వరాల జల్లు అని ప్రకటించాడు. ఆ విధంగా మా బాబు ఇంజనీరింగు పూర్తి చేసుకున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక.
రాజులను, అధికారులను మార్చగల దేవుడని చేసిన అద్భుతాల గురించి సాక్ష్యమిచ్చాను. దేవుని కృపలో ఇద్దరిని ఇంజనీర్లుగా తీర్చిదిద్దాడు. నా వివాహము ఒక వింత అద్భుతము :
ఒక రోజు అనుకోకుండా అపరిచితుల నుండి ఫోను వచ్చింది. దారపు బంధువు. ఆమె మాటల్లో ఆమెకు ఒక సోదరుడున్నాడని అనుకోని పరిస్థితులలో విడాకులు అయయాయని ఒంటరిగా ఉంటా తోడు కొరకు వివాహం చేసుకోవాలని ఆమె మధ్యవర్తిగా తెలిపింది. నాకు చెప్పిన బంధువురాలు దేవుని నవ్ముకోలేదు. నేను ప్రార్థించి చెబుతాను అన్నాను.
నాకు వివాహము చేసుకోవాలని లేదు, నా భడడ్లిద్దరు ఇంజనీర్లు అయయారు సారీ అన్నాను. ఆమె కూడ సారీ అన్నది. నేను దేవుని అడిగి చెప్తానని చెప్పాను. నా రక్షకుడు మాట్లాడే దేవుడు అని తెలిపాను. ఒక నెల రోజుల్లో చెప్తాను అని చెప్పాను. 29-6-2010 రోజున ఫోనులో దేవుని వాక్యం వచ్చింది దేవుడు
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు106 సాటిగా నాతో మాట్లాడారు.
""నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండియు కొండలలో నుండియు పారు }టలను అగాధ జలములను గల దేశము��. దివాతి 8:7
దేశాల గురించిన వరతమానము నాకు వర్తించదులే అని తలంచాను. త్వరగా జవాబు లభంచగలదని ఆశించి 31 రోజులు ఉపవాసం చేయగా ప్రభువు సాటిగా మాట్లాడి జవాబిచ్చారు. ఉన్నత స్థలములలో నడువ చేస్తాను నీకు తోడై యంటాను, నిన్ను ఆశీర్వాదిస్తాను ఈ వాగా�నాలన్ని సవాతంత్రించుకొని, మరి కొన్ని వాక్యాల ద్వారా నా వివాహము గార్చి స్థిరపడుట చాలా ఆశ్చర్యం కలిగంచింది.
సరవాలోకము నీకు నమసకరించి నిన్ను కీర్తించును నీ నామమునుబట్టి నిన్ను కీర్తించును.(పసలా.) దేవుని ఆశ్చర్యకార్యములను చూడ రండి నరులయెడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై యున్నాడు.
ఆయన సముద్దమును ఎండిన బూమగా జేపసను జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయనయందు మేము సంతోషించితిమ. కీర్తన 66:2-3
వారెరుగని మార్గమున గ్రుడిడ్వారిని తీసికొని వచ్చెదను వారెరుగని ్రతోవలలో వారిని నడిపింతను వారి యెదుట చీకటిని వెలుగుగాను వంకర ్రతోవలను చకకగాను చేయుదును నేను వారిని విడువక యీ కార్యములు చేయుదును. యెషయా 42:16
నీవు వెళ్ళిన చోట్లనెల్ల నీకు తోడుగా ఉండి, నిన్ను ద్వేషించినవారిని నీ ముందర నిలువనియ్యక నిర్మాలము చేసితిమ లోకములోని ఘనులకు కలిగి యున్న పేరు వంటి పేరు నీకు కలుగ జేయుదును. 1 దిన 17:8
అనేక బైబిలు వాగ్దానాల ద్వారా స్థిరపరిచారు. పరిశుద్ధాత్మ ద్వారా స్వరం వినిపించేవారు. మధ్యవర్తి బంధువులావెు నాకు ఫోను చేయగా ఇష్టం లేదని తెలిపాను. యవవానసు�లైన భడడ్లను వదిలి నేను ఒంటరిగా వెళ్ళలేనని తెలిపాను. నీవు పాసుపోర్టు వీసా కొరకు పేపరు పనులు పూర్తి చేద్దామని తెలిపింది. నా స్వకీయులంతా ఆ దేశం వెళ్ళు అవకాశాన్ని వదులుకోకు
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు107 పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఒప్పింప చేసింది. నాకు అవసరమైన గురితంపు కార్డులు లేవు. ఆఫీసులో సంపాదించుటకు కొన్ని డబ్బులు లంచం అడిగారు. లంచం ఇవ్వడం తప్పు కాబట్టి ఇది దేవుని చిత్తం కాదు గనుక 29 రోజులు ఆఫీసుకు వెళతాను అనుకొని ఉచితంగా ఇస్తే చేస్తాను అని తలంచాను. నా కొరకు ప్రార్థన చేసుకున్నాను. 30వ రోజు నా ఇంటి ముందు కారు ఆగింది ఎవరో గుర్తించలేదు. మా ప్రాంతంలో చెప్పులు కుట్టుకునే వ్యక్తి కొడుకు ఆ ప్రాంతంలో యం. ఎల్.ఎగా ఉన్నాడు ఉచితంగా నా పనులు అన్ని చేయించాడు. భడడ్లకు కావాల్సిన పాస్ పోరుటలు వీసాలు లభించు వరకు సహాయం చేశారు. దేవుని స్తుతించాను. నా భర్త ఇండియాకు వచ్చారు ఫోనులో మాట్లాడారు. ఆయనకు ఇం^్లషు వచ్చు తెలుగు రాదు. నాకు తెలుగు వచ్చు ఇం^్లషు రాదు. అతడు దేవుని నవ్ముకోలేదు అతనితో ఎలా జీవించగలనని ప్రార్థించాను. నీ వలన అతనికి రక్షణ కనుక నీవు అతనిని వివాహం చేసుకోవాలని కలల ద్వారా చెప్పాడు. అప్పటికీ కూడ నాకు అమెరికా వెళ్ళడం ఇష్టంలేదు ఏడసతున్నాను. నేను ఇండియా నుండి అమెరికా వెళ్ళు సమయంలో పాస్టు సతీష్ కుమార్ గారి మాసప్రతిక నాకందింది. ఏలియాను రొటైటలతో పోషించడం విధవరాలి వద్దకు పంపడం, అబ్రహామును తెలియని ప్రాంతానికి పంపడం నిన్ను కూడ కొత్త ప్రాంతానికి పంినపుడు సమ్మతించి సిద్ధపడు అని రాసారు. నా అవసరాలు తీరుస్తానని అభయమిచ్చారు.
తన తోడు అని ప్రమాణముచేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వాదింతను నిశ్చయముగా నిన్ను విసతరింపజేతను అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓరుపతో సహించి ఆ వాగా�నపఘలము పొందెను. హెబ్రీ 6:14
అదే రోజు ఫోనులో సంప్రదింపులు జరిగాయి విమాన ప్రయాణం అమెరికా జీవితం :
ఎంతో భారంతో దుఖంతో విమానంలో ప్రయాణిస్తూ చాలా ఏడ్చాను. కాలినడక మాత్రమే తెలిసిన నాకు ఆకాశంలో విహారించే యోగ్యత ప్రభువిచ్చారు. నాకు ఇం^్లషు రాదు, డ్రైవింగు చేయలేను నారకందుకు అమెరికా ప్రభువా అని ప్రార్థించాను. నీ సాక్ష్యం అవసరం అమెరికాలో ఉంది అని వాక్యం ద్వారా బలపర్చారు.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు108
ఏలయనగా నీవు బూదిగంతములవరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి. అపొ. కా 13:47. ఈ వాక్యంతో ఆదరించారు
లేఖనము పఘరోతో ఈలాగు చెప్పెను నేను నీయందు నా బలము చూపుటకును, నా నామము బూలోకమందంతట ప్రచురమగుటకును, అందు నిమిత్తమే నిన్ను నియమంచితిని. రోమా 9:17 ఈ వాక్యంతో బలపర్చారు:
భాష రాదని ప్రార్థించగా మరొక వాగ్దానముచ్చారు.
్రకకతీయులు అర్బీయులు మొదలైన మన మందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అపొ 2:11
అసలు దేవుని సంకలపం అర్థమయింది. నన్ను ఎక్కలేని కొండ ఎకికంచు ప్రభువా అని అడికగదానిని. కీర్తన 61:3
నా భర్త ఇంటి నిండా విగ్రహాలున్నాయి. నీవు అడుగు పెట్టు ప్రతి స్థలము నీకిస్తానని నాకు అభయమిచ్చారు. ఈ స్థలం నాకు ఇవ్వండని ప్రార్థించాను. నా భర్త చాలా మంచి వారు నన్ను నేను పరిచయం చేపుకున్నాను. నేను క్రీస్తును నవ్మాను కాబట్టి ప్రతివారం చర్చికి వెళ్తాను అని చెప్పాను. ఒప్పుకుంటేనే అమెరికా వస్తానని చెప్పాను. అందుకు సమ్మతించి ఇండియాలో వివాహం చేసుకొనగా నేను వారిని కలిసాను పిల్లలకు శని ఆదివారాలలో వాయిద్యాలు, శ్లోకాలు నేర్పించేవారు. ఆయనతో జీవించుటకు ఆరంభించాక ఆటంకాలు వచ్చాయి. ప్రభువా ఈ వాయిద్యాలు నీ మహిమ కొరకు వాడబడుతునట్లు సహాయం చేయండి ఆయనను రక్షించండి అని ప్రార్థించాను. నాకు జవాబు దయచేసాడు. ఆదివారం వాక్యం వినిన నీవు నా గురించి పాస్టరుగారికి చెప్పావా అని అడిగాడు. రక్షణ మారుమనససు గురించి చెబుతున్నారని గొడవ పేవాడు. ఎలా ప్రార్థన చేయలో దేవుడే నేర్పించారు. ఆయనలో రక్షణ, మారుమనసు కలిగంచగా బాప్తిస్మం తీసుకున్నాడు. నా భర్త సహకారంతో తమిళం, హిందీి, ఇం^్లషు, వుళ్యాళ్ తరు�మాతో సాక్ష్యాన్ని అనేక చోట్ల వివరించి దేవుని మహిమపర్చాను. నేను పాడితే ఆయన
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు109 వాయిద్యాలు వాయిస్తారు. అనేక ప్రార్థనా సమావేశాల్లో, ప్రేయర్ పసల్సలో దేవుడు నన్నుంచారు. ప్రియ చదువరీ, ప్రభువు నమ్మదగినవాడు మవ్మును పిలిచిన పిలుపుకు తగినట్లు బూదిగంతముల వరకు సాక్షిగా జీవించి దేవునిని ఘనపర్చాలి. నా బిడ్డలు అమెరికా చేరి నాతో ఉంటా సేవలో సహకరిస్తున్నారు. కమయానిషుట సిద్ధాంతాలలో ఉన్న మా తల్లిదండ్రులు, బంధువులు రక్షణ పొందారు. ఇంకా కొంత మంది ఉన్నారు మా కొరకు ప్రార్థన చేయండి. ఆమెన్
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు110

సాక్ష్యం 11. క్రీస్తు మాత్రమే నమ్మదగిన దేవుడని తెలిసికొని
ఆయనే నా సరవామని నవ్ముకున్నాను
శ్రీమతి సత్యవల్లి
యేసు క్రీస్తు అందరికి ప్రభువు అపొ 10:36
పరిచయం : నా పేరు సత్యవల్లి నేను హిందా కుటుంబంలో జన్మించాను. హిందా స్నాతన పద్ధతులలో ఆచారాల వంశంలో, బభక్తిలోనే కాలం గడిపాను. నేను చిన్న తనం నుండి అన్ని మతాలు ఒకకటి అందరి దేవుళ్ళు ఒక్కటే విభిన్న రూపాలు అని తలంచేదానిని. నా స్నేహితులలో కొందరు రక్రైస్తవులున్నారు. వారి చర్చి ఎలా ఉంటుందో వారు ఏవిధంగా దేవునిని ఆరాదిస్తారో తెలసు కోవాలని ఆశించి వారితో ఒక ఆదివారము ఆరాధనలో పాలుగన్నాను. అర్థవంతమైన పాటలు పాడారు. బైబిలులో కొంత భాగము చదివి వినిపించారు, ప్రార్థన చేశారు. నాకు అర్థం కాలేదు గాని వేదికపై ఉన్న ప్రసంగీకుని మాటలు ఆలకించాను. అది 2012వ సం�� పాస్టు గారు ఒక వాగ్దానం గురించి తెలిపారు.
""నేను నిన్ను పేరు పెట్టి పిలిచియున్నాను, నీవు నా సొతతు�� ఈ వాక్యాలు నన్ను చాలా ఆశ్చర్య పర్చాయి. నా హృదయాన్ని సాటిగా తాకగా చాలా ప్రభావితం చేశాయి. విభిన్న ఆలోచనలు నాలో పరురగతాతయి. దేవుడే వాక్యం, వాక్యమే దేవుడని రక్రైస్తవులంటారు. ఈ వాక్యాన్ని ఒకప్రకక, నా ఆచార ్రకమాలను జ్ఞాపకం చేసుకున్నాను. మేము హిందా దేవాలయాలను దర్శించినపుడు ముందుగా పేరు గోత్రము అడిగి పూజారి మంత్రాలు చదివి ప్రత్యేక పూజ క్ర్మము పాటిస్తారు. ముఖ్యంగా సంకలప మంత్ర పూజ ప్రారంభించి నియమ బద్ధంగా జరిగించేవారు. శ్లోకాలన్ని కంఠతగా వచ్చేవి. కుటుంబ సమేతంగా వచ్చి పూజలు చేసేవారము. ఇది మా అలవాటు పద్ధతి. అయితే రక్రైస్తవుల పద్ధతి విభిన్నంగా ఉంది. పేరు పెట్టి పిలిచానన్నారు. నిన్ను నన్ను సృష్టించిన వారికి సృష్టిలో అందరు తెలసు.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు111
నాకు రక్రైస్తవులు నమ్మిన దేవునిని ఆరాధించాలని, వెంబడించాలని కోరిక కలిగింది. అయితే నా పూరీవాకులైవరు ఈ దేవునిని పూజించలేదు. నాలో అనేక ప్రశ్నలు చెలరగాయి. కలవరం కలిగింది. ఎవరు నిజమైన దేవుడు అని తెలసుకోదలిచాను. ప్రార్థన చేయుట రక్రైస్తవుల ఆరాధనలో గమనించి నందన మోకరించి మొదటి సారి ప్రార్థన చేశాను. ""యేసయ్యా నీవు నిజమైన దేవుడవయితే నాతో మాట్లాడు,�� అని ప్రార్థించాను క్రీస్తును నవ్ముట:-
దేవుడు వాక్యం గనుక బైబిలులో ""ఇదంతయు వినిన తరువాత తేలిన పఘలితార్థమదే, దేవునియందు భయభక్తులు కలిగియండి ఆయన కటటడల ననసరించి నడుచుచుండవలైను, మానవకోటికి ఇదియేు విది��. ప్రసంగి 12:13 మాటలు నాకు }రట నిచ్చాయి.
దేవునియందు భయభక్తులు కలిగయండాలి, మన పూరివాకులు మన్నా బభుజించారు క్రీస్తు ప్రభువు నేనే జీవాహారం అన్నాడు. నేను జీవాహారము తీసుకొనదలిచాను. క్రీస్తువైపు చిన్నగా అడుగులు వేస్తూ దేవునిపై దృష్టి ఉంచి భయభక్తులతో ఏకాంతంగా స్నానాల గదిలో ప్రార్థనలో కాలం గడుపసాగాను.
దేవుని రాజ్యమును వెదకాలి, క్రీస్తుకే ప్రథమస్థానమవ్వాలని దృడింగా నిరణయించుకొని ప్రార్థన, వాక్య ధ్యానంలో ఆనందించసాగాను. ప్రశాంతత నెమ్మది గల జీవితం పొందాను. పశ్చాత్తాప్ ప్రార్థన, మారుమనససు, నీటి బాప్తిస్మము అనుభవాలు సంఘం నేర్పింది. నా వివాహం ఒక సమస్యగా మారింది. ఒక విశ్వాసి మరొక విశ్వాసిని మాత్రమే వివాహము చేసుకోవాలి గనుక నాకు అది సమస్యగా మారింది. ప్రతి విషయంలో వాక్యం ఏమ చెపుతందో కనిపెట్టి ప్రార్థించాను.
3. వివాహము విశ్వాసితో జరుగుట :
""ఆయన సంతులేనిదానిని ఇల్లాలుగాను కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి��. కీర్తనలు 113:9 వాక్యం ఆధారంగా నా విశావాస యాత దేవుడు కొనసాగించాడు. అనేక విషయాలలో నిజమైన సత్య దేవుడు వెన్నంటి ఉండి నడిపించాడు. నా తల్లిదండ్రులు విశ్వాసితో వివాహానికి సమ్మతించలేదు. మా సంఘ కాపరి బాధ్యత వహించి మా
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు112 వివాహము తల్లిదండ్రుల ద్వారా కాకుండా జరిగించారు.
నాకు ఇతరులను సంతోషపెట్టే అలవాటు ఉండగా క్రీస్తును విశ్వాసించాక కేవలము దేవునికి ఇషుటరాలుగా జీవిస్తూ ఆయననే సంతోషపెటాటలని ఆశించాను. దృడిడ నిరణయంతో విశావాస యాత కొనసాగిస్తున్నాను. నేను నా భర్త ఎంతో ఆనందంగా విశ్వాసులముగా సుఖ జీవనం గడిపే రోజులలో గొప్ప శోధన ఎదురొకన్నాను.
4. అనారోగ్యము కృంగదీయుట :
పరిశుద్ధ వివాహము నిరణయించాక మా తల్లిదండ్రులు సమ్మతించారు. అనాహ్యా రీతిగా క్రీస్తు వాక్యమునకు లోబడాను. అకొటబరు 2015లో స్థిర విశ్వాసిగా మారిపోయాను. పసైతాను విశ్వాసుల విశ్వాసము చెడగొట్టు ప్రయత్నంలో ఒక రాత్రి నాకు విపరీతమైన కడుపునొపిప వల్ల చాలా కృంగిపోయాను. తట్టుకోలేక తల్లడిల్లిపోయి తీవ్రంగా బాధపడి ఆసుప్రతిలో చికిత్స చేయించుకొనగా పెంకిమాటైక�్స వ్యాధి వలన శరీరంలోని అవయవాలన్నీ వాటి శక్తిని తీవ్రంగా కొలోపతాయన్నారు. అనగా కంటి చూపు మందగించుట, జీరణవ్యవస� పాడయిపోవుట, అతి విలువైన అవయవాలు శక్తిని కోలోపవుట గనుక నా నరాలన్ని పాడవసాగాయి. �.సి.యులో 12 రోజులు మంచి నీళ్ళు కూడ లేకుండా పడకపై ఉంచారు. నరాలు పాడగుట వలన ఇంజక్షన్ సాది దికగది కాదు. క్రీస్తును నమ్మి హిందా దేవతలను విసరి�ంచుట వల్ల శాపమని స్నేహితులు విమర్శించారు. క్రీస్తును రక్రైస్తవ్యాన్ని వదలవుని సలహా ఇచ్చారు. నేనయితే నిండు విశావాసంతో వెను తిరికగ స్థితి రాదని ప్రభువు వాగ్దానాలు ఆశ్రయించి నిబ్బరంగా నిలిచాను. నేను జీవించుట దుర్లభవుని అంబులైనసులో హైదరాబాదు తీసుకొని వెళ్ళదలచి ప్రయాణములో ఉండగా పడకలోనే అద్భత స్వస్థతనిచ్చారు. హైదరాబాదు ఆసుప్రతిలో పరీక్షలు జరిపారు. ప్రాణాపాయం లేదని నిర్ధారణ చేశారు. నేను నమ్మిన క్రీస్తు మరణం నుండి తప్పించి జీవమచ్చారు. మనకు జీవమైయున్న రక్షకుడు ప్రభుయేసు కృప అందరికి తోడైయుండి నడిపించి దీవించను గాక. ఆమెన్.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు113

సాక్ష్యం 12. సజీవుడైన క్రీస్తు ప్రత్యక్షత ద్వారా సజీవుడనై
సాక్షిగా జీవించు ధన్యత పొందాను
భషప్ గోవింద సత్యా
మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయవై జీవించనట్లు,
ఆయన తానే తన శరీరమందు మన పాపములను వానుమీద మోసి
కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.
1 పేతురు 2:24
పరిచయం : ప్రభువు నామంలో మీకు శుభములు నా సాక్ష్యాన్ని పరిచయం చేసిన క్రిస్టియున్ వాయిస్వారు శ్రీపాల్ మారిటన్ గారికి నా నిండు కృతజ్ఞతలు. నా పేరు గోవింద సత్యా నేను తమళ్నాడు యాజక కుటంబంలో జన్మించాను. మా తాతగారు మా దేవాలయంలో పూజారిగా ఉ ండేవారు. నా బాల్యం నుండి దేవుని తెలసుకోవాలనే తపన తీవ్రంగా ఉ ండేది. చదవడం తెలిసిన నాటి నుండి వేదాలు, శాస్ర్తాలు, పురాణాలు, గాధలు, శ్లోకాలు చదివేవాడిని. అర్థం కాకపోయినా నా దేవుళ్ళని గౌరవించేవాడిని. ఎప్పటికైనా నిజ దేవుని చూడాలని, ఆయన స్వరం వినాలని ఆకాంక్ష నన్ను బభక్షించేది. నిరంతరం అదేధ్యాస్గా ఉండేది.
ప్రతి గ్రంథద సారాంశమును చదివి తెలిసికొనగా దేవుడు ఒక్కడే ఉంటాడు అని పగహించాను. ఏ రక్రైస్తవునితో నాకు పరిచయం లేదు. ఆ రోజులలో నేడు ఉన్నట్లు చ్ర్చీిలను చూడలేదు. పూజలు చేసినపపటికీ ఆ పూజా వసతువులను ఏ దేవుడు తినడు. మాట్లాడడు గనుక నవ్మేదెలా? అని ఆలోచించేవాడను. మా పూజారి తాతను చాలా ప్శ్నంచేవాడిని. తృప్తి గల జవాబు పొందలేక పోయాను. ఏదో తెలిసికోవాలనే తీరని తపనతో కషోబభకు గురి అయయాను. ఒంటరిగా మాతోటలో కూరచుని పేరు తెలియని దేవునితో మాట్లాడాను. ఒక దేవుడున్నాడని నవ్మాను నీ స్వరము వినాలని, దేవునితో మాట్లాడాలని ఆశపడాను. మా తాత గారు దేవుడు నీతో మాట్లాడినా, దేవుని చూచినా
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు114 చనిపోతావు లేదా గ్రుడిడ్వాడవు కాగలవు అని నన్ను బైదిరించినా దేవునితో నీవు నాకు కావాలని అడిగాను. సాకల్లో చరిత్ర పాఠాలు చెప్పే టీచరుగారు చాలా మతాలున్నాయని, ఆయా మతసతులు విభిన్న దేవుళ్ళను కొలుస్తారని చెప్పి బ�ద్ధమతసతులు, జైనులు, ముస్లింలు, రక్రైస్తవుల గురించి వివరించారు. ఆ దేవుళ్ళను పూజించేవారు ఐక్యత లేక కొట్టుకుంటా తగవులు వాదాలకు పోవువార నని మా తాతగారు చెప్పారు. ఇక నా మనససు కలవరంతో దేవుడు లేడు అనే స్థితికి చేరాను. నేను చదివిన శ్లోకాల సారాంశంలో దేవుడనేవాడు ఒక్కడే ఆయనే సత్యవంతుడని గ్రంథాలు వివరిస్తున్నాయి. సాంప్రదాయాలన్ని నమ్మి తీరాలా? నేను పుట్టి పెరిగినది తమళ్నాడులోనే గనుక ఆ నమ్మకాలను బట్టి దేవుడనేవాడు వివాహం చేసుకోరాదు, బంధు జనాలు ఉండరు, అన్ని స్థలాలలో ఉనికి కలిగ ఉంటాడు దేవునికి శక్తి ఉండాలి, జీవముండాలి, సామాన్య మానవునికి నోరు, చెవులు, ప్రాణం ఇచ్చిన సృష్టికరతకు అన్ని ఉండాలి. చివరకు నడసతూ సముద్రం చేరాను
""ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము వినబడదు. వాటి కొలనాలు బూమయందంతట వ్యాపించి యున్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్లుచున్నవి. వాటిలో ఆయన సార్యనికి గుడారము వేపసను. అతడు తన అంత'పురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలై ఉన్నాడు. శూరుడు పరురగతత నుల్లసించనట్లు తన పథదము నందు పరురగతత నుల్లసించుచున్నాడు��. కీర్తన 19:1-5
2. ప్రకృతి ఉనికి దేవుడున్నాడనే నమ్మకము కలిగంచుట : ఆహ్లాదకరమైన సముద్ద తీరాన నిలిచి మౌనంగా గమనించగా ఆ తరంగాలు ఉవెవాతుతన పైకి లేచుట తనంతట తానే తక్షణం ఆగిపోవుట ఆశ్చర్యం కలిగించింది. తరువాత గాలి తారుప దికుక నుండి వీస్తూ వెంటనే దిశ్ మార్చుకుంది. ఉరుము శబ్దం తీవ్రంగా వినిపించింది. ఈ మాడు విషయాలలో ఏదో అదృశ్య శక్తి మానవాతీతమైనది సార్యచంద్దులకు నకష్రతాలకు కాంతిని ఇచ్చింది దేవుడేనని నమ్మాను. నాకు జీవమచ్చిన దేవుడెవరంటారు అని ఆలోచిస్తుండగా ఒక చెట్టుపై గొప్ప కాంతి కనిపించింది. అది సార్య కాంతికి మంచినదై కళ్ళు
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు115 చెదిరిపోయే దివ్య కాంతితో ఒక వ్యక్తి వానుపై వ్రేలాడుట చూచాను. ఏదో భాషలో మాట్లాడు శబ్దం కూడ విన్నాను. ఆ భాష అర్థం కాలేదు చాలా తేడాగా ఉంది. భయంతో నా వస్త్రములు తడిచిపోయాయి.
ఆ ఆకృతి దయ్యవై ఉంటుందా? ఆ దర్శనము పటటపగలు 10 నిమసాల వరకు నిలిచియుండుట చూచాను. ఆ క్షణం నా స్వకీయులు ఆప్యాయంగా నేను కనిపించకపోయిన వేళ్లో పిలిచినట్లుగా ఆర్ర�త నిండిఉన్నట్లు గమనించాను. నాలో వింత ధైర్యం కలిగించింది. వెంటనే పూజారిగా ఉన్న మా తాతను పిలిచి చెప్పాను. నన్ను చూచి పిచ్చివాడనయ్యానని భ్రవులో ఉన్నానని తలంచారు. ఒక గదిలో ఉంచి సాకలుకు వెళ్ళనీయక నిర్బంధంలో పెట్టి మాడు నెలలు అన్నం నీళ్ళు అందించారు. ఎకుకవ మాట్లాడితే పిచ్చి ముదిరిందని అంటున్నారు గనుక రెండు నెలలు మౌనం పాటించాను. నాకు పిచ్చి కుదిరిందని తలంచి నాకు విడుదలనిచ్చి గతంలో కోలోపయిన పార�ాలన్ని నోటసులన్నీ స్నేహితులను సంప్రదించి వ్రాసుకొని చదువుకోవాలని నన్ను ఆదేశించారు. సరనని నేను నాప్రియ స్నేహితుడు సమీపంగా ఉన్న గ్రామంలో ఉండగా వెదకుచూ బయలు దేరాను.
దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకలపముచొపపున పిలువబడిన వారికి, మేలు కలుగుట్రై సమసతమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. రోమా 8:28
ప్రభువు దృష్టిలో నన్ను గొప్ప సాక్షిగా నిలుపుకోదలచి బైబిలు గ్రంథం పొందు ధన్యత ఒక అపరిచితుని ద్వారా సంభవించింది.
3) మొదటిగా బైబిలు చూచి ఆశ్చర్యపడుట: నాకు దర్శనమిచ్చిన సంవత్సరము 1973 జనవరి 12వ తేది 12 గంటల సమయం నేను 17 సంవత్సరముల వయసులో ఉన్నపుడు ఏకాంతంగా చెటుట క్రింద ప్రార్థించగా 15 అడుగుల ఎత్తుగా ఉన్న ఆకృతి మానవాకారం చెట్టుపై వ్రేలాడుట శబ్దం వినుట స్పష్టంగా చూచిన తరువాత ఆ దేవుడెవరు? ఎవరు నాకు చెప్పగలరు? నేను పిచ్చివాడను కానని నవ్మాక నేను నా స్నేహితుని దగ్గర పుస్తకాలు తెచ్చుకోవాలని నేను బయలుదేరాను. ఇది 45 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు116
ఆ గ్రామ పొలివేరల్లో అపరిచిత వ్యక్తి ఎదురైనాడు ఎంతో ఆప్యాయంగా పలుకరించాడు. నవువాతూ, బాబు మాప్రాంతం ఎప్పుడొచ్చావు? నీరకవరు కావాలి అని అడిగారు. నా మత్రుని పేరు చెప్పగానే అతను నాకు సుపరిచితుడే మా ఇంటి దగ్గర ఉంటాడు నీవు మా ఇంటికి రావాలి కాసత టీ త్రాగి వెళ్ళు అని చాలా ఆపేక్షతో మాట్లాడుట నాకు వింతగా తోచింది. మా తాతగారి పేరు చెప్పగానే నాకు తెలసునని చెప్పాడు. నాకొక కుర్చి వేశాడు. నాముందున్న బల్లపై ఎర్రరంగులో ఉన్న గిడియన్ బైబిలు క్రొత్త నిబంధనను ఉంచాడు. అది బైబిలు అని నాకు తరువాత తెలిసింది. కథల పుస్తకం కాలకేషపం కొరకు ఇచ్చాడు అనుకున్నాను. బాబు ఈ పుస్తకం చదువుకో నేను టీ తెస్తాను అని లోపలికి వెళ్ళాడు. ఆ పుస్తకం తెరిచాను. ఒక్క సారిగా నాముందున్న వాక్యం చూచి అవాక్కయ్యాను. వాను మీద నిలిచిన వ్యక్తి గురించి వివరములున్నాయి. నేను 3 నెలల క్రితం దర్శనంలో చూచిన వ్యక్తి గురించి ఎవరు రాశారు? వివరాలు అతడిని అడుగగా బాబు, వివరాలన్ని బైబిలులో ఉన్న సత్యాలు చదివి తెలసుకోండి అన్నాడు.
మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయవై జీవించనట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను వానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి. 1 పేతురు 2:24
ఈ వాక్యం గొప్ప వెలుగులో కనిపించింది, ఎవరో ఆ భాగంపై టార్చిలైటు వేశారా? అని తలంచాను. ఆ పుస్తకం 2000 సం�� క్రితం వ్రాయబడింది. యేసు క్రీస్తు దేవుడు వానుపై మరణించి లేచాడని చెప్పాడు. ఇక వరన్ని వివరాలు తెలిసికోవలైననే ఆశతో ఆతృతగా ఆ బైబిలు చదువుటకారంభించాను. ఆ క్రీస్తు పరిశుద్ధ జీవితము జీవించి మరణించి తిరిగి లేచి పరలోక వార్సులను చేయుటకు తిరిగి వస్తారని ధృడింగా నమ్మాను. నన్ను నా నమ్మకాన్ని నా వాళ�ివరా అంగీకరించలేదు. ఇల్లు వదలి 12 సం��లుగా రక్రైస్తవుల సహవాసం వెదకి ఆత్మీయంగా స్థిరపడాను. రక్షణ మారుమనససు బాప్తిస్మ అనుభవాన్ని పొంది గొప్ప విశ్వాసిగా అనేక చోట్ల క్రీస్తే రక్షకుడు అందరు నమ్మి నిత్య జీవం పొందండి అని చాటి చెప్పుట ఆరంభించాను.
4. స్వకీయుల రక్షణ : మా అమ్మమ్మ నన్ను చాలా ప్రేమతో చూచేది.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు117 ఆమెకు మరణ స్థితి కలిగినపుడు నన్ను గురించి తెలసుకొని కబురు చేశారు. చాలా కాలము తరువాత వారిని చేరాను. మా అమ్మమ్మకు జీవం కలగాలని క్రీస్తు నామంలో ప్రార్థన చేయగా ఆమెకు క్రీస్తు గాయాల ద్వారా స్వస్థత లభించింది. అందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. నేను సేవించే దేవుడు నిజముగా సజీవుడని అమ్మమ్మ నమ్మింది. నా మనవడి దేవుడే నా దేవుడని చెప్పింది. కొందరు బంధువులు మా విశ్వాసాన్ని నవ్మారు. నేను బూదిగంతములలో క్రీస్తే రక్షకుడని సాక్ష్యమిచ్చుటకు ఆరంభించాను. క్రీస్తు నమ్మిన స్రీతని వివాహం చేసుకొని నేడు అమెరికాలో స్థిరపడి ఎన్నో సంఘాలు స్థాపించాను. 144 దేశాలు, ఎన్నో రాష్రాటలకు వెళ్ళి క్రీస్తు సువార్త ప్రకటించాను. ఎన్నో భాషలు నేరచుకోగలిగాను. ఆయా ప్రాంతాలలో మందిరాలను ని]్మంచి దైవారాధనలను ప్రోత్సహిస్తున్నాను
ముగింపు : ప్రియ చదువరీ, దేవుని వెదకండి ఆయన తప్పక దొరుకుతాడు. క్రీస్తే సర్వాధికారి, మోకషాదికారి నారకవరు క్రీస్తును గురించి బోధించలేదు. క్రీస్తే నాలో నమ్మకం కలిగించి నాటి నుండి నేటి వరకు నడిపిస్తూ ఆయన సేవలో కొనసాకగ ధన్యతనిచ్చారు. సంఘ స్థాపన సాక్షిగా క్రీస్తును ప్రకటించు ధ్యేయంతో జీవిస్తున్నాను. దేవుని కృప సదా మీతో ఉండును గాక. ఆమెన్
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు118