
సాక్ష్యం 29. నా రక్షకుడగు క్రీస్తు దురా�ర్గుడనైన నన్ను
వెదకి రక్షించి విలువైన సాక్షిగా మార్చారు
ఆనంద్ ప్రభుదాస్, ఎర్నాకులం, కేరళ్
""నన్ను గార్చి నేను సాక్ష్యము చెప్పుకొనినయెడల నా సాక్ష్యము సత్యము
కాదు. నన్నుగార్చి సాక్ష్య మచ్చు వేరొకడు కలడు, ఆయన నన్నుగార్చి
ఇచ్చు సాక్ష్యము సత్యమని యెరుగుదును. యోహాను 5:31
పరిచయం : ప్రభువుకు సదా స్తుతి కలుగును గాక. దేవుడు నన్ను తనకు సాక్షిగా ఉండుటకు జ్ఞాపకం చేసుకున్నాడు. విలువైన వాగ్దానాలిచ్చి తన సేవకు వాడుకొను భాగ్యమచ్చారు.
మీరు బూదిగంతముల వరకు సాక్షులుగా ఉండాలని ఆజ్ఞాపించారు. అపొ1:8
నాకు ఇచ్చిన వాగ్దానము. రక్షించిన నాటి నుండి నేటి వరకు జ్ఞాపకం చేసుకుంటునే ఉంటను. నీవు నా సొత్తు అన్న మాట నన్ను ధైర్యపరుస్తుంది.
అయితే యాకోబా, నిన్ను స ృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను ని]్మంచినవాడు ఈలాగు పసల విచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి యున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు. యెషయా 43:1
అయినను నా సేవకుడవగు యాకోబా, నేను ఏరపరచుకొనిన ఇశ్రాయేలూ, వినుము నిన్ను సృష్టించి గర్భములో నిన్ను ని]్మంచి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు పసలవిచ్చుచున్నాడు నా సేవకుడవగు యాకోబా, నేను ఏరపరచుకొనిన యెష�రానా, భయపడకుము. యెషయా 44:1-2
నా పేరు ఆనంద్ ప్రభుదాస్ నా తల్లిదండ్రులు కేరళ్ ప్రాంతానికి చెందినవారు గుడిలో పూజలు చేయు పూజారులు మా పూరీవాకులు స్నాతన పూజలు ఆచారాలు తీవ్రంగా చేయు ఆనవాయితి ఉంది. నాన్న ఉన్నత ఉద్యోగిగా
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు197 కేంద్రియ ఆఫీసులో బుంబాయిలో పని చేసేవారు. మా తల్లిదండ్రులకు నలుగురు బిడ్డలు పుట్టిన తరువాత కుటుంబ నియంత్రణ చేసుకున్నారు గాని 10 వేల మందిలో ఒక కేసు పెఫయిల్ అయి గర్భం దాల్చిగా నేను పుటాటను. మా అమ్మ వద్దనుకున్నది కాని దేవుడే దానిని నిలిపాడు. గర్భం ఎదగక 7వ నెలలో ప్రసవానికి సిద్ధం చేశారు వికలాంగుడుగ పుటటవచ్చు అన్నారు. తల్లి భడడ్ ఇద్దరిలో ఒకరు బ్రతకుతారు అంటే తల్లి కావాలి అన్నారు.
నేను బ్రతికాను కాని అమ్మ అనారోగ్యం వల్ల పాలు ఇవవాలేక పోయింది. పాలు ఇచ్చే తల్లులతో పాలు పట్టించారట. రక్రైస్తవ తల్లి పాలు తాగావేమోరా నీవు రక్రైస్తవునిగా మారావని హాస్యం చేసేది. �ఆమె పాలిస్తూ నా రక్షణ కొరకు ప్రార్థన చేసి ఉంటుందని నా }హా. మమ్ములను అయ్యర్ అని పిలుసాతరు. 8వ యేటనే జంధ్యం వేసేవారు. మా పెద్దన్నయ్య కామెర్ల రోగంతో మరణించగా చనిపోయిన రోజుల్లో నా తల్లి నన్ను గర్భం ధరించిందన్న భావంతో చిన్న వాడినని చాలా ప్రేమగా చూచేవారు. బాల్యం నుండి ఇంటి దొంగగా మారాను. 7వ తరగతిలో సిగరటుకు బానిసయయాను, 10వ తరగతిలో మత్తు పానీయాలు సేవించసాగాను. దయ్యము పట్టినట్లు చీకట్లో ఇంటి దొంగగా మారి డబ్బులు కాజేపసవాడిని. కాలేజి చదువులో రాజకీయాలు గొడవలలో లీనమయ్యాను. 10 రూపాయలు దొంగతనం చేసే నేను వందలలో చేయడం మొదలు పెటాటను. ఇంట్లో తిరప్తి, శిరిడి సాయిబాబ పుణ్యకేష్రతాలు తిరుగుట మానలేదు. హిందువుగా బ్రతకాలి అని అనుకునేవాడిని ముస్లివారంతా పాకిస్తాన్ వెళ్లాలని, రక్రైస్తవులు విదేశాలకు వెళ్ళాలని కోరుకునేవాడిని. ఆ రోజుల్లో గిడియన్ బైబిల్లు కాలేజిలో పంచేవారు. అవి లాకుకని కాలువలో పేపసవాడిని. చదువుపై శ్రద్ధ తగిగ పోలిసుల కేసులలో ఇరుకుకన్నాను. మా అయ్యరు కుటుంబాలలో అందరు మంచిగా చదివేవారు. నేను ్రేఫయిల్ అయయానని మానాన్న బాధపడి గద్దించారు.
గాంది గారి అహింసవాదం నాలో మంచిని పెంచుతుందన్న భావంతో మంచి పుస్తకాలు ఇచ్చారు. ఆత్మహత్య చేసుకునేప్రయత్నం చేసాను, ఇల్లు మార్చారు. చదువులో కొనసాగాలని ఆశించారు. ఇంజనీరుగా, డాక్టు ఎంట్రైన్స పరీక్షలు రాశాను. ఇంటరు తరువాత పశువుల డాకటరుగా కూడ సీటు రాలేదు. మా వారంతా డి^్రలు పాసయయారు. నేను నాందేడు ప్రాంతంలో రాము
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు198 తీసుకొని చదువు ఆరంభించాను. ఒంటరి గదిలో ఇష్టమైన జీవితం జీవించసాగాను. ఉదయాన్నే త్రాగుడు ఆరంభించేవాడిని. రెండవ సంవత్సరం కాలేజిలో సీటు పోయింది. మొదటి సంవత్సరం ్రేఫయిల్ అయయాను. కాపి కొట్టి వ్రాసాను కాని పాస్ కాలేదు. నా అసరభ్య ప్రవర్తన వల్ల నన్ను కాలేజి నుండి స్పసపండ్ చేస్తామన్నారు. నీచ కార్యాలు చేస్తూ ఉండేవాడిని ఆ రోజుల్లో ముఖ్య సంఘటన నా జీవితంలో మారుప తెచ్చింది.
క్రీస్తుతో పరిచయం : మా నాన్న తన ఉద్యోగంలో చాలా కష్టించి పని చేసేవారు. ఒక రోజు బైకు మీద ఇంటికి వస్తుండగా భ.పి. అధికమై పడిపోయారు. 1991వ సంవత్సరంలో బ్రైన్ హెామరజ్ వల్ల రకతం స్రవించింది. నాన్న సమయం అయిపోయింది. వైద్యం చేయలేమన్నారు. ఇల్లు అమ్మ వైద్యం చేయదలచిన అమ్మ ేప్లను పట్ల నాకు ఆశ కలిగింది. సరైన ఆలోచన కాదు. నాన్న పట్ల బాధ లేదు వాటాలో నాకు 10 లక్షల సొవ్ము వస్తుందనుకున్నాను. ఆ రాత్రి సినిమాకు వెళ్ళి తీరిగాగ నాన్న ఉన్న �.సి.యు గదికి వచ్చాను. రోజుకు కొన్ని వేలు ఖరచు అవుతుంది. సమయానికి ఇల్లు 3 లక్షలకు తాకట్టు పెటాటరు. నాన్న రోజు భయంకరంగా కేకలు వేసేవాడు. నపుంసకుల గంపు వచ్చి బాదించుచున్నదని చెప్పారు. నన్ను రక్షించండి అనేవారు. నరకము గురించి భయం కలుగుతున్నదని తలంచి నా పాపం అన్న పాపం వల్ల ఈ స్థితి కలిగిందా బాధతో పూజలు ఆరంభించాను. ఎన్నో పూజలు శ్రద్ధతో చేసి గాయ్రతి మంత్రం పదే పదే వల్లించిననా నాన్నకు ఏమ స్వస్థత లభించలేదు. చాలా నిరాశ కలిగింది. అప్పటి నుండి నిజమైన దేవుడెకకడ వెదకడం ఆరంభించాను. ఒక రోజు ఉపనిషతతులలో 63వ అధ్యాయంలో శ్లోకము చదువుకున్నాను. బభవిష్యవాణిలో ఒక ప్రార్థన సరైన మారగంలో నడిపించి చీకటి నుండి వెలుగులోనికి మరణం నుండి జీవంలోకి నన్ను నిత్య మారగంలోకి నడిపించండి.
ఆ శ్లోకంలో స్నత్ కుమారుడు అని చదివాను. కార్తిక� అనగా మురుగన్ ఆ స్థలంలో కొండ నిండ నెమలులంటాయి. ఆ స్థలంలో మా అత్త మామ నివాసముండేవారు. సారయడు ఉదయించకముందే ఆ కొండ ఎకాకలి. ఫలహారాలు ఒక తొటైటలో వేయాలి. స్రీత సాంగత్యం తెలియని వారు వాటిని
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు199 కాళ్ళతో తొకాకలి. నా కిడ్నీలు పాడయయాయి. నా కిడ్నీ మార్పిడి చేయాలని తలంచాను. 1992లో సినిమాకు వెళ్ళి తాగి నాన్న దగ్గరకు వచ్చాను. ఆ రాత్రి మందు చీటి చూడగా దానికి బదులుగా బైబిలుకు సంబంధించిన కరప్రతమున్నది. ఎపుడైనా బైబిలు చూచినా, కరప్రతాలు చూచినా చించివేసేవాడిని ఇం^్లషువారు పాలపొడి ఇస్తూ, వసతి కొరకు మరుగుదొడిడ్లు కట్టించి ఆకరి�ంచుకొని రక్రైస్తవులుగా మార్చివారు అనుకునే వాడిని. నేను చూచిన కరప్రతంలో క్రీస్తు గురించి వివరాలు స్వస్థపరచువాడని రాసారు. గతంలో సాయిబాబాకు పూజ చేసేత కుంటి వాడు బాగవుట చూచాను. ఈ క్రీస్తును సిలువ వేసి చంపారు. ఆయనే నరకము నుండి తప్పించు సమర్థుడని వ్రాసి ఉంది.
అయితే దేవుడు ""వె�ి�వాడా, ఈ రాత్రి నీ ప్రాణవుడుగుచున్నాను. నీవు సిద్ధపరచినవి ఎవరివగును? ఈ మాటలు నాలో ఆలోచనలు కర్రత్తించాయి. గతంలో నేను శివ బభకుతడిని చర్చి చూడగా రాళ్ళతో అద్దాలు పగులగొటైటవాడిని. యేసును నమ్మితే చేసిన పనులకు తప్పక శిక్షిస్తాడు అనుకున్నాను. ఆ రోజుల్లో నాన్న ఆసుప్రతికి వెళ�ిదారిలో రక్రైస్తవ కూటములకు సంబంధించిన బ్యానరు జీవ జలముల సరభను చూచాను. 1992 ఏప్రిల్ నెలలో నేను ఆ మీటింగుకు వెళ్ళాను. ఎవరో నన్ను పట్టుకొని తీసుకొని వెళ్ళిన అనుభవం కలిగంది. యేసు, ఆయన తల్లి మరియు బుమ్మలు ఉంటాయి. ఆ స్థలంలో 10 నుండి 15 వేల మంది కూరచుని ఉన్నారు. నా ్రడస్పై శివేసన అని రాసి ఉంది కాసత సిగ్గు పడాను. ఆ జనమంతా పరవశంతో పాట పాడుట చూచాను. గిటార్, ్రడవ్ములు, కంజైర, హారో�నియంతో సంగీతం చేశారు. మా అమ్మ బాగా పాటలు పాడేది. ఆల్ ఇండియా రడియోలో కచేరిలో చేసేది. మృదంగము, వీణ మాకుండేది. ఆ మీటింగు స్థలములో వ్రాయబడిన వాక్యం చదివాను. ఈ రోజు దేవుని స్వరం వింటే నీ హృదయం కరి�నము చేసుకోరాదు. ఒక్క సారి భయం ఆవరించింది. స్వరం వినుట ఎలా? దేవుడు మాట్లాడేవాడు అని విన్నాము. వేవైతే పూజలు చేసేవారము, మంత్రాలు వల్లించేవారము. ఆచారాలు ఎన్నో పాటించేవారము. ఉత్తర భారతీయ సంతతికి చెందినవారము. సందేశంలో యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పాడు. ఆ మాటలు నాలో వణుకు పుట్టించాయి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే వాక్యం విన్నాను.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు200
యేసును అంగీకరిసేత నీ పాపాలు క్షమించి నీకు రక్షణ ఇస్తాడని తెల్పాడు. క్రీస్తు ప్రేమ గురించి అవగాహన కలిగన తరువాత పశ్చాత్తాపంతో పాపాలన్ని ఒప్పుకున్నాను. యేసయ్యా నా పాపాల కొరకు శిక్ష బభరించావా అని ప్రార్థించాను. నా శరీరంపై ఉన్న జంధ్యము, ర్రుదాకష మాలలన్ని తీసివేశాను. మాంత్రికుడు కట్టిన తాయెతతులన్ని పీకి పారవేశాను. నల్లని నీడలు దాటిపోవుట గమనించాను. నాలోని దష్టశకుతలను యేసు పార్రదోలాడని నమ్మాను. సిగరెట్లు, త్రాగుడు పూర్తిగా మాని వేశాను. నాలో ఆనందం, నెమ్మది వెళ్ళి విరిసాయి. అక్కడున్న దైవజనుడు బాబు ప్రభువు నిన్ను దర్శించాడు, ఆయన కొరకు జీవించు అని చెప్పాడు. బైబిలు శ్రద్ధగా చదువుటకు ఆరంభించాను.
నేను రక్షణానుభవం పొందాను. సందేశాలు మా నాన్న దగ్గర చదివి వినిపించేవాడిని. 1992 ఏప్రిల్ 2వ తేది నుండి నాన్న బైబిలు చదువుట ఆరంభించిన తరువాత అరుపులు ఆపారు. నెహెమ్యా పితరుల పాపాల కొరకు కషవించడానికి ప్రార్థించాడని చదివాను. నేను నా స్వకీయుల కొరకు కన్నీటితో ప్రార్థించుటకారంభించాను. నేను క్రీస్తును నమ్మినందుకు అన్నయ్య, అక్క బాగా కొటాటరు. క్రీస్తును వదలవున్నారు. గతంలో డబ్బుల కొరకు అన్న, అక్కను కొట్టేవాడిని. అమ్మ నా బాధ గమనించి వాడు మారిపోయాడు, దురలవాట్లు మానివేశాడు గనుక ఏమ బాదించవద్దు అన్నది. ఇంజనీరింగు చదువుకో అని సలహా ఇచ్చారు అంకుల్ గారు. నాకే సహవాసం తెలియదు, విశ్వాసులు గురించి తెలియదు. దైవజనుడు దైవబభకుతల జీవిత చరిత్రలు చదువుకోమన్నాడు. భక్తసింగ్, సాధు సుందర్ సింగ్ గారు, శీలా గుపత వారి పుస్తకాలందించారు. పరీక్షలు చదువులో లీనమయ్యాను. నాన్న ప్రభువును నమ్మిన తరువాత 15 రోజులలో ప్రభువు సన్నిధికి చేరాడు. పెద్దనాన్న ఇంటికి నాన్న శవాన్ని తీసుకొని వెళ్ళారు. నన్ను పూజలు చేయమన్నారు నాకు జంధ్యము లేదు పూజారుల మధ్య జీసస్ రక్రైస్ట అని వల్లించాను. నాకు పిచ్చి పట్టిందని ఒక గదిలో పెట్టి బంధించారు. నాన్నతో పాటు నా అంత్య క్రియలు చేస్తామని బాధించారు. మా పిన్ని క్రీస్తును గురించి తెలిసిన వ్యక్తి గనుక ఆమె నా గది తాళం తీసింది. పారిపో అంది. మీరంతా క్రీస్తును రక్షకుడు, సజీవుడు అని నవ్మాలి అని అరిచాను. అన్నయ్య మాత్రం కోపంతో నా దగ్గరున్న బైబిలును చింపివేశాడు. బాగా కొట్టి మేము కావాలా? యేసు ప్రభువు కావాలా?అని
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు201 అడిగారు. యేసే కావాలని ప్రార్థించాను. ప్రార్థించి పరీక్షలు వ్రాయగా కొన్ని పేపర్లు పాస్ అయయాను. డబ్బుల కొరకు రిక్షా తొకాకను. క్యాథలిక్ చర్చికి వెళ్ళి ప్రార్థించుకునేవాడిని. కాథలిక్ చర్చిలో మద్యం తాగుతా కనిపించారు చాలా బాధ అనిపించింది. మంచి చర్చి కొరకు వెదికాను పెంతెకోస్తు చర్చి కనిపించింది. దానిలో లీనమయ్యాను. బాషలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. యవ్వన స్రీతలపై చేయి పెట్టి ప్రార్థించమనేవారు. నాకు చెడు ఆలోచనలు వచ్చాయి వెంటనే కాళ్ళు చేతులు భగసుకుపోయాయి. దయయాలు మా దగ్గరకు రా అని పలుకరించాయి. వెంటనే యేసు రక్తమే జయం అని అరిచాను. యేసును నవ్ముట వ్యర్థమని ఆ క్షణం భావించాను. ప్రభువు దయ ఆవరించింది కరడియో ప్రసంగాలు ఆత్మీయంగా బలపర్చాయి. పరీక్షలు మళ్ళీ రాసాను ప్రభువు కృప వల్ల ఉతీతరుణడయయాను. ఒకామె చర్చికి నన్ను ఆహ్వానించింది, అర్థవంతమైన పాటలు పాడారు. పెంట కుప్ప మీద నుండి లేవనెతాతవు. రాజుగా చేసావు అని పాడారు. ఆరాధన ఆరంభవుయింది. మంచి వరతమానం విన్నాను. లాకా 7:48లో నీ పాపములు కషవించబడి యున్నవి ఆ తరువాత వరతమానం కూడ పూరతయింది. పరలోకానందం అనుబూతి కలిగింది. వారు నా ఆసక్తి చూచి భక్తసింగు గారి రచనలు పుస్తకాలు ఇచ్చారు. ఆయన నాతో సాటిగా మాట్లాడిన అనుబూతి పొందాను.
1992 నవంబర్ నండి మోకరించి బైబిలు చదువుటకారంభించాను. ఆత్యీయంగా చాలా ఎదిగాను. ఒక బ్రాహ్మాణ కుటుంబం నన్ను ఆదరించారు. 1993 మే 31వ తేది యవనసు�ల క్యాంపులో సాక్ష్యమిచ్చాను. 1994 సం�� ప్రభువు సేవకు పిలిచారు. లాకా 12:24 ఆధారంగా నన్ను ప్రేమిస్తున్నావా అనే ప్రశ్న నన్ను తాకింది. ఉ్రదేకంలో సేవకు వెళ్ళవద్దని సలహా ఇచ్చారు. నిన్ను తలగా ఉంచుదును గాని తోకగా కాదు అని వాగ్దానముచ్చారు. కాలేజిలో చేరి వ్రాసిన పరీక్షలలో ప్రథమ స్థానం రాగా యం.టైక� చదవాలన్న ఆశ కలిగింది. ఆ రోజుల్లో సువార్తకు వెళ్ళి పుస్తకాలు అమ్మ డబ్బులు తెసేతనే భోజనం ఉండేది. నన్ను చేరచుకున్నవారు జున్ను జావ తింటా నాకు అన్నం పెట్టేవారు.
యెహోవా యందు నమ్మిక యంచి మేలు చేయుము దేశమందు నివసించి
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు202 సత్యము ననసరించుము యెహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హాృదయవాంచ్లిను తీర్చును. కీర్తన 37:3, 4
నేను చదివిన కాలేజివారు ఉద్యోగమచ్చారు. ఉన్నత చదువు ఇప్పించి స్పాన్సర్ చేస్తానన్నారు. నేను చేస్తున్న ప్రాజైకుట గురించి రిపోరుట చేయు సమయంలో యేసు సేవకుడా రా అని పిలిచింది. గతంలో ప్రభువు సేవకు పిలిచిన అనుభవం ఉంది గనుక ఆమె పిలుపు నాకు స్పష్టం చేసింది. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేశాను.
ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును. నీచులకు నన్ను నిందాసపదము చేయకుము. స్థానిక విశ్వాసులలో అగస్టిన్ గారిని సంప్రదించగా ప్రభువు మాతో కూడ నీ గురించి చెప్పారని చెప్పాడు. ఆ తరువాత దైవజనుడు నెహెమ్యా గారి బైబిలు స్టడిలో పాలుగన్నాను. 1997వ సంవత్సరము నుండి దేవుని సేవ నేరచుకొనుటకు ఆరంభించాను. సేవ అనగా చనిపోవుట చావకపోతే సేవ లేదని నాలో దాగిన గర్వం పొగొటాటడు.
ఆ సేవ స్నానాల గదులు కడుగుట, గది తుడచుట సేవకుల వస్త్రములు ఉతకుట ఇక ఎన్నోపనులు చేయించుకునేవారు.
ఒక సంవత్సరం పరిచర్య చేసాక భక్తసింగు గారు వ్యాధి గ్రసతులయయారు. ఆయనకు పరిచర్య చేయు బాధ్యత అప్పగించారు. ప్రవక్తకు నీరు పోసినచో ప్రతిపఘలముంటుంది అను దేవోక్తి నన్ను బట్టి నెరవేరింది. ఆయనను సేవించుట గొప్ప భాగ్యంగా తలంచాను. నా తోటి విశ్వాసులతో కలిసి 50 అధ్యాయాలు చదివేవాడిని. చిత్రకక 100 రూపాయలు ఇచ్చి కొనుకొకమని ప్రేమ చూపించేది. చందా వేయడానికి 25 పైసలు కూడ ఉండేది కాదు. దీనకక 50 రూపాయలు ఇచ్చింది. చందా వేశాను.
నా వినయము, నా నమ్మకమైన సేవను గుర్తించినవారంతా నాకు తగిన విశ్వాసిని చూచి వివాహం చేశారు. నా భార్య నా సేవకు సహాకరించేది. ఎక్కడ సందేశం ఇవవావలసి వచ్చినా నన్ను పంపేవారు. ప్రభువు తగిన వాక్యం ఉంచి మహిమపరచబడేవారు. సేవలో ఆనందించేవాడిని. భార్య పేరు ఎేసతర్. 2003 మార్చి మాడవ తేదిన వివాహమయింది. ప్రభువు దీవించి ఇద్దరు భడడ్లనిచ్చారు. హనోకు, ఇవ్మానుయేలు అను పేరు పెటాటము. మా అన్నయ్య
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు203 కూడ రక్రైస్తవ అవ్మాయిని వివాహం చేసుకున్నాడు. నా వాక్యం విని క్రీస్తును అంగీకరించాడు. తల్లి సోదరులు ప్రభుని నమ్మలేదు. సువార్త సేవలో చాలా శ్రమలు వచ్చాయి. 2009వ సంవత్సరం సువార్త బోధించే సమయంలో నన్ను నిర్బ�ందించి జబల్పూర్లో జైలు పాలు చేశారు. బుంబాయిలో పనిచేసి ఎర్నాకులంలో పరిచర్య చేశాను.
ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడించవలైను. అపుడు నేను ఎక్కడ ఉందునో నా సేవకుడు అక్కడ ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతనిని ఘనపరచును. ,నా పిలుపు ఇదే. ఎన్నికలేని నాజీవితంలో చెడు వ్యసనాలతో నిండిపోయిన నన్ను నర్సు వద్ద నుండి పొందిన వాక్యం నన్ను ఆకర్షించగా క్రీస్తు నన్ను తన భడడ్గా మార్చుకొనుటకు విలువైన ప్రణాళ్ళకల ద్వారా సేవకు పిలిచి విధేయత నేర్పించి నేడు సువార్త ప్రకటించే గొప్ప ధన్యత ఇచ్చారు.
సువార్త ప్రకటించుచు సమాధాన వరతమానము తెలియజేయువాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యాదా, నీ పండుగల నాచరింపుము, నీ వ్రెుకుక బళ్లను చెల్లింపుము. వ్యరు�డు నీ మధ్యనిక సంచరించడు, వాడు బుత్తిగా నాశనమాయెను. నహూము 1:15
ప్రభువు ఈ సాక్ష్యం పఘలబభరితం చేసి అనేకులకు దీవెనకరంగా మార్చును గాక. అదే నా దీన ప్రార్థన ఆమెన్.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు204

సాక్ష్యం 30. ఉన్నత విద్య �.ఎ.యస్ ఆశయంగా
శ్రమించి శ్రమలలో దేవునివైపు త్రిపపబడి ప్రభువు
సేవలో కొనసాగు ధన్యత ఇచ్చారు
ప్రభాకర్ గారు చీరాల ""అతడు నాకు మొఱ్ఱ పెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను శ్రమలో నేనతనికి
తోడై యండెదను అతని విడిపించి అతని గొప్ప చేపసదను. కీర్తన 91:15
పరిచయం : ప్రభువుకు సదా మహిమ కలుగును గాక. క్రీస్తు చేసిన మేలులను సాక్ష్యముగా చెప్పాలంటే యేసు క్రీస్తును గురించి కనిన వినిన సంగతులను తెలుపుటయే. నన్ను వెదకని వారికి నేను దొరికితిని అన్నట్లు నేను వెదకని ఆ నిజదేవుడు నన్ను వెదకి రక్షించాడు. నా బాల్యం ప్రకాశం జిల్లా చీరాలలో గడిచింది. 5మంది సంతానంలో ఒక అన్న, అక్క, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు హిందువులుగా ఆచారాలలో జీవించాము. అనేక వ్యాపారాలు చేసి అసిపసటంట్ హౌస్ వ్యాపారంలో స్థిరపడ్డాము. కళకారుడిగా జీవించినా అన్ని వ్యసనాలండేవి. నాన్నంటే చాలా భయంగా ఉండేది. త్రాగి వచ్చి అమ్మను బాధించేవాడు. నా బాల్యంలో 7వ యేట నాన్న మరణించగా అనాధలయయాము. నాన్న వ్యాపారాలన్ని ధైర్యంగా అమ్మ చేపట్టింది. అమ్మను పలువురు అవమానించి నిందలు వేసి, లేని పోని మాటలు అని బాదించినా చాలా ఓరుపతో మౌనంగా భరించింది. మా కొర్రంతో త్యాగం చేసింది. అక్కకు చిన్న వయసులో పెళ్ళి చేశాము. బావ గారికి వ్యాపారము అప్పగించింది. తండ్రి లేని పిల్లలకు చదువు ఎందుకు పనిలో పెట్టు అమ్మతో చెప్పినా అక్కకు ఎకుకవ చదువు చెప్పించక సహాయం కావాలని పెండ్లి చేసి బావను తోడుగా ఉంచి వ్యాపారం చేస్తూ మా అందరిని యం.కాం. చదివించింది. నేను చాలా నెమ్మదితో జీవిస్తూ తకుకవ మాట్లాడేవాడిని. నీతి, జాలి, ప్రేమ, దయతో జీవించాను. స్నేహితులు కూడ తకుకవగా ఉండేవారు. బాల్యంలో 10వ తరగతి పెఫయిల్ అయినా పట్టుదలతో చదివాను. ఇంటరు, డి^్ర, పిజిలలో ప్రథమ స్థానం సాధించి ఆ నాటి ఆంద్ధ ప్రదేశ్ గవర్నర్ కృషణ కాంత్ చేతుల మీదుగా
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు205 బంగారు పథదకాన్ని అందుకున్నాను. కివాజ్లో ప్రగతి సాదించగా వేర రాష్రాటలకు పోటీలకు వెళ్ళాను.
కరాణటక గుల్బరాగ యానివర్సిటికి వెళ్ళి పేరు పొందాను. వార్త ప్రతికలకు వ్యాసాలు రాసేవాడిని. �.ఎ.యస్ చదవాలని గురి కలిగ యండేవాడిని. ఆ కోర్సు కోచింగులోచేరడానికి డబ్బులు లేక చిన్న ఉద్యోగిగా హైస్కూలు టీచరుగా చేరాను. జీతము వచ్చిన వెంటనే పుస్తకాలు కొని చదువుటకారంభించాను. మా కుల పెద్ద హైదరాబాదులో ఉండగా ఆ ప్రాంతం చేరి చదువుకోవాలని ఆశించాను. తగిన సహాయం లభించలేదు. తిరిగి గుంటూరు చేరాను. లైక్చిరరు గా జాబులో చేరాను. 25 మందిలో నేను ఎన్నిక చేయబడాను గానీ చాలా శ్రమ పడవల్సి వచ్చింది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పని చేసేవాడిని. 4 రోజులు పని చేసి మానివేసాను. చీరాల నుండి గుంటూరు వచ్చి గవర్నమెంటు కోచింగు పసంటర్లో సీటు పొందాను. కష్టపడి ఆర్.సి.రెడిడ్ �.ఎ.యస్ కోచింగులో చేరి గ్రాపు 1 సివిల్స రాసి పాసయయాక ఆత్మ విశావాసం కలిగంది. వయోపరిమతి దగ్గర పడుట వల్ల నాలుగు సార్లు పరీక్ష వ్రాసినా పఘలితం లేకపోయింది. నాతోటివారంతా స్థిరపడుట చూచాక నా ఓటమ నాకు అర్థం కాలేదు. ఏదో రీతిగా కోర్సు ముగించాలని నీరాలలో చిన్న రావ్ తీసుకొని చదువుటకారంభించాను. అన్నయ్యకు వివాహం తరువాత పాప పుట్టింది. తవ్ముడు కూడ వివాహం చేసుకొని స్థిరపడ్డాడు. ఆర్థికంగా చితికిపోయాము. తవ్ముడు దారమయయాక మాకు దు:ఖ దినాలు ఆరంభవుయయాయి. సాకలు సరిగాగ నిర్వాహించలేక అమ్మవేసాను. 13 లక్షల అప్పులో పడాను ఇల్లు విడిచి వెళ్ళిపోతానని చెప్పాను. అతనికి ముగ్గురు ఆడ పిల్లలు అమ్మ కష్టపడి బాగా చదివించినా సరైన స్థితిలో లేము. అన్న త్రాగుడుకు బానిసగా మారాడు. అప్పుల వారి భయానికి నేను బయట తిఉగలేక దాగి ఉండే స్థితికి చేరాము. ఏ దేవుడు ఆదుకుంటాడనే ఆశతో చాలా దు:ఖంతో పూజలు చేస్తున్నాను.
క్రీస్తును ఒక స్నేహితుడు పరిచయం చేసాడు : నా బాల్య స్నేహితుడు ఒక ఫాన్సి షాపు నిర్వాహిస్తున్నాడు. నన్ను నా పరిస్థితి గమనించి ధైర్యంగా ఉండు అని చెప్పి ఒక పుస్తకమచ్చి 18 గంటలలోపు నీకొక పఘలితము రాగలదన్నాడు.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు206 అతను బాబా భక్తుడు గనుక పఘకీరు దగ్గరకు తీసుకొని వెళ్ళగా టీ త్రాగి సగం నన్ను త్రాగమన్నాడు. నా సమస్య తీరలేదు. మరొకసారి దరాగకు 4 మంగళ్వారాలు రావాలన్నాడు. చీరాల నుండి 17 కి.మీ. ల దారంలో ఉన్న ఆ ప్రాంతం తిరిగాను. అవధాత అనే బాబను కలిసాను. లాభం లేకపోయింది. అప్పుల వాళ్ళు అదికమయయారు. కొందరు అప్పుల వాళ్ళు వెంటనే తీర్చమని నిర్బ�ందించేవాళుి. స్నేహితులు కలవడం మాని వేసారు. ఎన్నో బాధలు అవమానాల మధ్య క్రీస్తు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ే్నేహితుడగు చక్ర్వర్తి పిల్లలు నేను టీచరుగా పని చేసే సాకల్లో చదువుకుంటున్నారు. ప్రస్తుతం రక్రైస్తవ మతంలో పాస్టుగా పని చేస్తున్నాడని పిల్లల ద్వారా తెలసుకొని రమ్మని కబురు చేశాను. ఆ ప్రయత్నం కారు చీకటిలో కాంతి రఖగా మారింది. వెంటనే ఆ సాయంత్రం నన్ను కలిసాడు. మరోక విశ్వాసిని వెంట బైట్టుకొని వచ్చాడు. ఆయన పేరు జాన్ పసైమన్ ఇద్దరు నా ఇంట్లో అడుగు పెట్టుట మొదటిసారి వారున్నపుడే అప్పుల వారు వచ్చి గోల చేయడం చూశారు. వారు మా కష్టాలు చూచి మీ ఇంట్లో ప్రార్థన కూటము పెట్టి క్రీస్తు నామంలో ప్రార్థించుట మంచిదని చెప్పగా సమ్మతించాను. వారి రాక నాకు అమ్మకు కొండంత ధైర్యం ఇచ్చింది. చాలా నెమ్మది కలిగింది. పాస్టర్ పసైమన్ గారు రెండు నెలల్లో మీ ఇంట్లో అద్భుతం జరుగబోతందని చెప్పాడు. మీరు నమ్మకంగా క్రీస్తును నమ్మితే మీ ఇంటికి వస్తానని చెప్పాడు. నిన్ను తన సేవకునిగా మార్చగలనన్నారు. క్రీస్తు నీ విషయం నాకు బయలు పర్చారు గనుక మరొక పని చేయాలి. మీ ఇంట్లో విగ్రహాలన్ని తీసివేయాలి అన్నారు. అప్పటికే చాలా రకాల విగ్రహాలు నిమ్మ కాయలు వ్రేలాడదీసిన గుమ్మడి కాయు, రకరకాల పూజలకు సంబంధించిన పుస్తకాలు వసతువులున్నాయి.
ఎంతో కాలంగా ఆచరించే సాంప్రదాయాలు కులం కట్టుబాట్లు, భక్తి, హైందవ సంసాకరం దారం చేశాము. బంధువులతో సంబంధాలు దారమయయాయి నేను పూజించినదేది నాకు ఆదరణ ఇవ్వలేదు. నాలో ఏదో వింత శక్తి తోడుగా ఉంది. ఆదరిస్తున్న అనుభవం, ఆనందం, నిబ్బరం, సంతోషం, ఓదారుప, దు:ఖం, విచారం ఎగిరి పోతున్న భావం కలిగింది. అమ్మ నేను ఒక నిరణయానికి వచ్చాము. మనకు ఏ దేవుడు వద్దు యేసు
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు207 కావాలి. కృషాణ జిల్లాలో కడవకుదురు గ్రామంలో సంఘానికి వెళ్ళాము. అక్కడి విశ్వాసులు నా గురించి కుటుంబం గురించి భారంగా ప్రార్థించారు. తెల్లవారుజామున ఇల్లు చేరాను. క్రీస్తుతో కేషమము, సంతోషం, ప్రశాంతత కనిపించింది. మేము ప్రార్థన చేయుచుండగా మా అన్నయ్యపై దాడి చేయడానికి వచ్చారంట కాని ఏమ దాడి చేయకుండా మౌనంగా వెళ్ళి పోయారంట. నేను నమ్మిన ప్రభువు గొప్ప అద్భుతాలు చేసి ఆదరించి కాపాడగలడనే ధైర్యం వచ్చింది.
గతంలో బైబిలు బహుమతిగా లభించుట : గతంలో చీరాలలో అద్దెకున్న ఇల్లు చర్చికి దగ్గరగా ఉండేవారము. చర్చిలో పాటలు, సందేశాలు వినిపించేవి పాటలు వింటూ సండే సాకలు ఫలహారాలు నేను అక్క తినేవారము. ఇంటరు క్రిష్టియున్ వైనారిటీ కాలేజిలో చదివాను. ఉదయం సాయంత్రం మాతో ప్రార్థనలు చేయించేవారు. ఆ తరువాత పి.జి. చదివే రోజుల్లో తోటి రక్రైస్తవులతో ప్రార్థనా సహవాసంలో పాలుగనేవాడిని. ఏది చేసినా నా మతం నేను వదులు కోరాదని తలంచే వాడిని. మా కాలేజి సమీపంలో ఇవ్మానుయేలుగారు వివరంగా బైబిలు బోధించేవారు. వారు ఉయయారుకు చెందినవారు. నేడు వారు మరణించిన తరువాత వారి కుమారుడు డాక్టు అయినా దేవుని సేవ చేస్తున్నాడు. కాకానిలో జరికగ బైబిలు మషన్ మీటింగులకు కూడా వెళ్ళాను. నా శ్రమలో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే సమస్యలకు పరిషాకరం లభిస్తుంది అన్నారు. గుల్బరాగ కివాజ్ పోటీలో ఒక్క మారుకతో ఎన్నిక కాలేదు. దేవుడికి ప్రార్థన చేయగా వెంటనే ఎన్నిక చేయుట ప్రార్థన ప్రభువు అంగీకరించారని నమ్మి స్తుతించాను. ప్రభువు ఏరాపటులో ఉన్నానని తెలసుకో గలాగను. ఆ రోజు మీటింగు సమయంలో క్రీస్తును అంగీకరించి సమర్పించుకొని ప్రభువు కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకున్నాను. లాథరన్ చర్చికి వెళ్ళేవాడిని. డాక్టు కిషోర్ గారు గ్రాప్ -1 అదికారితో పరిచయం ఏరపడింది. మరొక అధికారి రమ కుమార్ గారు కలిసేవారు. నేను కోచింగ� ఆరంభించాను. అదే సహవాసంలో సోదరి నాకు బైబిలు బహుమతిగా ఇచ్చింది. నాకు బైబిలు విలువ తెలియనందన పాత పుస్తకాల్లో పేసాను. నేను క్రీస్తును నవ్ముకున్న తరువాత రాయి అయినది వజ్రం అయితే ఎంత ఆనందవెా అంత ఇష్టంగా
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు208 బైబిలును తీసకొని నా జీవితానికి బలమైన ఆయుధమని తెలసు కున్నాను. మా కుటుంబమంతా పసైమన్ గారు నిర్వాహించిన ప్రార్థన కూడికలో పాలుగన్నాము. టి.వి.లో యేసన్న గారి పాటలు, జయపాల్ గారి వాక్యం మొదటి సారి విన్నాము. మా కున్న చిన్న స్థలం అమ్మ, మా బావ గారి ఇల్లు అమ్మ లోను తీసుకొని అప్పులన్ని తీర్చాము. ఇంటి కాగితాలు బ్యాంకు వారు పోగొటాటరు. ఆయన ేపచి పెట్టి బాధించారు. ఆ రాత్రి భారంతో ప్రార్థించి నిద్ద పోయాను. కలలో నా మంచం దగ్గర తెల్లని అంగీ ధరించిన ఇద్దరు మనుష్యులను చూచాను. వయసుపైబడిన వారిగా ఉన్నారు. ఆర్థిక సహాయం లభిస్తుందనే నమ్మకము కలిగంది. కల స్పఘలం చేసిన దేవుని దయ వల్ల లోను కటైట డబ్బు రూబైను గారు సహాయం చేశారు. తిరిగి ఆయనకు డబ్బు సకాలమునకు అందించగలిగాను. మా గురించి రూబైన్ గారితో వ్యతిరకంగా చెప్పారు. అసలే దివాల తీసినవారు జాగ్రత్త అని చెప్పారు. ఎంతో చదువు చదివిన నేను 3000లకే టీచరు ఉద్యోగం చేస్తున్నాను. రోజంతా చాలా కష్టపేవాడిని. నా స్నేహితుడు చక్ర్వర్తి ఆత్మీయతలోకి నడిపించేవాడు. మనం నమ్మిన క్రీస్తు ఏకాంత ప్రార్థన ద్వారా గొప్ప శక్తిని ఇచ్చి సమస్యలకు జవాబిచ్చి ఆదరించి మాట్లాడేవారు. రామాపురం సముద్ద తీరం దగ్గరకు వెళ్ళి బైబిలు చదివి పాటలు పాడి కాలం గడిపేవాడిని. నా ప్రార్థనకు ప్రతి చెటుట, పక్షి సాక్షముగా ఉన్నవి.
3. }రు వదలి వెళ్ళిపోయి దేవుని ఆశ్రయించాను. నేను అన్నను సాటిగా అడిగి నీ బాధ్యతలు ఎలా వదలి వెళుతున్నావు అంటే నాకనవసరం అన్నాడు. వదిన పుట్టింటికి వెళాతనంది. అందరి బాధ్యత నాపై పడింది. అప్పులు తీరచుటకు నాకు కొందరు సహాయం చేశారు. లారి తీసుకొని రాత్రికి రాత్రే వేర }రు వెళ్ళాము. అన్నయ్యకు మాడవ పాప పుట్టింది. రకజియా అని పేరుపెటాటము. అప్పు లక్షలలో మగిలింది. 5 నెలల్లో ఒక్క రూపాయి లభించని రోజుల్లో ప్రార్థన ద్వారా కొంత సొవ్ము ప్రభువు ఇప్పించారు. రెండు నెలల్లో మీ సమస్యలు తీరునని ప్రభువు చెప్పాడు దేవుని స్తుతించాము. అప్పుల వాళ్లు రావడం తగిగంది. అన్నయ్య త్రాగుబోతగా మరి స్వంత పాపను అవ్ముదామని తలంచగా ఆపాను. వివిధ ఉద్యోగాలలో 6 సం��లు పని చేశాను. రాత్రి మెలకువగా ఉ
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు209 ండి పేపర్లు దిద్దేవాడిని. అన్న పిల్లలను నేనే పెంచాను. బంధువులు తోటి వారు వీరు తకుకవ కులం దేవునిని నవ్ముకున్నారు మన దేవుళ్ళు ఉండగా అని అన్నారు. శ్రమల వల్ల చికికపోగా నాకు హెచ్.�.వి ఉందని టి.భ వచ్చిందని ్రతాగుతానని పుకార్లు లేపారు. శ్రమలు నాకు విధేయత నేర్పించాయి. కట్టడలు నేరచుకొనుట మేలాయెను దావీదు మాటలు ఆదరించాయి. నా ఉద్యోగంలో జీతం పెరిగింది. 2009 నాటికి 20 వేల ఆదాయం దాటింది. పనిలో చాలా ప్రతిభ చూపుట దేవుని దయ పదవ తరగతి పాఠం టి.వి.లో చెప్పాను. బక� బ్యాంకు తయారు చేశాను జూనియర్ కాలేజి లైక్చిరర్గా పోటీ పరీక్షలకు వెళ�ి అబ్బాయిలకు శిక్షణ ఇచ్చేవాడిని. విరామ సమయంలో క్రీస్తు గురించి సువార్త బోధించేవాడిని. నా కుటుంబ సమస్యల గురించి విద్యార్థులకు చెప్పగా ఏడ్చేవారు. జీవిత విలువలు నేరపవాడిని. తల్లిదండ్రుల విలువ గ్రహించాలని ప్రేమగా చూడాలి. బాద్యతలు, నైతిక విలువలు, సంసాకరము అవసరమనియు, దారిద్ద్యము, పేరికము ఎదురొకన్నపపటికీ రాజీ పడరాదని తెలేపవాడిని.
4.అమ్మకు రక్షణ బాప్తిస్మ అనుభవం:
నా జీవితం నా స్నేహితుల ప్రేమ దైవిక సందేశాలు వినుట వల్ల మా అమ్మ నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ పొందుట ఆనందం కలిగంచింది. ఇద్దరు తవ్ముళ్ళకు వివాహావైనది. నా వివాహ సమయంలో కష్టాలు ఎకుకవగుట వల్ల కట్నం ఆశించక అప్పులు ఎకుకవ అగుట వల్ల నేను కుటుంబ బాధ్యతలు సీవాకరించి వివాహం మానుకున్నాను. పసైమన్ గారు నాలో ఉన్న సేవ ఆసక్తిని గమనించి నన్ను కూడ సేవకు రమ్మని ప్రోత్సహించారు. అప్పుల బాధ వల్ల నా దైవిక కార్య్రకమాలు నామకార్థంగా మారాయి. ప్రభువు కృప నన్ను వదలి పోలేదు, నన్ను క్షమించారు. 2013వ సంవత్సరం నవంబరు 27న ఉద్యోగం చేస్తూ సేవ చేయాలని నిరణయించుకున్నాను. జీవితము సేవకు సమర్పించాలని ఆశించాను. బైబిలు మాట పదే పదే జ్ఞాపకమునకు తెచ్చింది.
మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, మీ ్రతోవలు నా ్రతోవల వంటివి కావు అని ప్రభువు ఆత్మీయ నేత్రాలు తెరిచాడు. అన్నయ్య బాధ్యతలు తప్పించుకుంటున్న స్థితిలో వేరు పడి బాధ్యతలు తీసుకోవాలని కఠినంగా హెచ్చరించాను నేను కూడ ఒక మోటరు పసైకిలు కొన్నాను. బకీలు చాలా
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు210 వరకు తీర్చి గలిగాను. �.ఎ.యస్ పూర్తి చేయాలనే ఆశ వదల లేదు.
పుస్తకాలు తీసుకున్నాను ఏదో రీతిగా ఉద్యోగం సంపాదించాలి. నేను అసమరు�డను కాదు ఆకాంక్ష ఉండేది. అన్నయ్యకు అకస్మాత్తుగా కాళ్ళు చేతులు పట్టుకు పోయి అపాయ స్థితికి చేరాడు. అన్న త్రాగుడుకు బానిస అవడం వలన సంభవించింది. ఆ తరువాత త్రాగుడు మానివేశాడు. డాక్ట్ల చికిత్స, నా ప్రార్థన సహాయ పడ్డాయి. దేవుని సేవకు నేను పెట్టిన గడువు పూరతయింది. పరీక్షలు వాయిదా వేశాను. అన్నయ్య భడడ్కు తీవ్రమైన జ్వరం వల్ల ఆసప్రతిలో చేర్పించి నాకు ఫోన్ చేశాడు. డెంగయా ఫీవర్ అన్నారు పసైమన్ పాస్టుకు ఫోన్ చేసి ప్రార్థించమన్నాను. నేను బ్లడ్ ఇవవావల్సి వచ్చింది. భారంగా ప్రార్థించాను ప్రభువు స్వస్థత ఇచ్చారు. పసైమన్ కూడ వచ్చి ప్రార్థన చేశారు దేవుడు వాగ్దానమిచ్చాడు తండ్రి శిక్షించని కుమారుడెవడు? ఇది శికషా కాలము
ఇన్ని రకాల పరీక్షల ద్వారా దేవుడు నన్ను పరిశోధించి తన సేవకు స్థిరపరుస్తున్నారని గ్రహించి పూర్తిగా లోబడాలని తలంచాను. చాటన సిగరెట్లు త్రాగేవాడిని ఏడ్చి పశ్చాత్తాప్ పడాను. ఈ బలహీనత తీసివేయమని ప్రార్థన చేశాను. పూర్తిగా నా పాపాలు ఒప్పుకొని 2010 డిశంబరు 10 తేదిన శనివారం నీటి బాప్తిస్మం తీసుకున్నాను. నా పేరు ప్రభు కుమార్గా మార్చారు. పేరులో ఏముంది మనిషిలో మారుప రావాలి. నాకు వివాహం జరిగించాలని పసైమన్ చాలా ప్రయత్నం చేశాడు. నిశ్చితార్థం జరిగింది. వివాహమునకు ఆటంకాలు కలిగాయి. నేను తెలసుకున్న సత్యమేమనగా దేవుడి చిత్తం లేనిదే ఏది జరుగదు. నాకు చాలా కలలు వచ్చేవి, కొత్త ప్రాంతాలు, మందిరాలు ఆ ప్రాంతాలలో సేవ చేయాలని చూపించేవారు. దేవుడు జరిగిస్తాడని నమ్మాను. చూపించిన కలలన్ని నెరవేరాయి. నా ఆశయము మేరకు �.ఎ.యస్ పూర్తి చేశాను. 2012లో రిజల్ట్స వచ్చాయి ఉద్యోగము రాలేదు, ఉద్యోగం కొరకు ప్రార్థించమని కోరాను.
5. దైవ్రిలుపు స్పషీటకరణ :
ఒక సందర్భంలో స్టువరుటపురంలో ఎల్.ఇ.ఎఫ్ మీటింగులు జరికగ సందర్భంలో ప్రసంగించే సమయంలో నేను హాజరయ్యాను. ఆయన నాతో మాట్లాడుతున్నట్లుగా భావించాను. నీవు నా సేవకు సమర్పించకోగలవా?
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు211 ప్రభువు పని కోసం ఎకకడిరకైనా వెళతావా? అని ప్రశ్నించారు అనుకోని రీతిగా నా చేయి ఎతాతను. ఇది దేవుని ప్రణాళ్ళకగా నమ్మాను. అప్పటి నుండి క్రీస్తు కొరకు అనేక ప్రాంతాలలో సాక్ష్యం చెప్పుట సువార్త ప్రకటించుట సంఘాలలో ప్రార్థించుట, బోధించుట, మీటింగులలో వాక్యం ప్రకటించుట తోటి విశ్వాసులతో ప్రార్థించుటలో లీనమయ్యాను. ఈ విషయాల్లో బాబు రావు గారు నన్ను ప్రోత్సహించారు. ఆ రోజే టి.వి.లో వారతలలో ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమతి సడలే పని లేదు. నా వయసు దాటితే వ్యర్థమని సాటిగా చెప్పారు. నేను ఉద్యోగ ప్రయత్నం చేసే అవకాశం లేదని గ్రహించాను. పాత స్నేహితుడు చక్ర్వర్తి ద్వారా ఒంగోలులో వాక్య పరిచర్య ఆహ్వానం గురించి తెలిపారు. ఆనంద్ గారిని పరిచయం చేశారు. యేసు ప్రభువు చిత్తంలో ఎలా బ్రతకాలో స్వయంగా చూచాను. రోషం గల సేవ ఎలా చేయాలో తెలసుకున్నాను. ఆగషుట 17, 2012లో ప్రభువు మంచి వాగ్దానమిచ్చి ధైర్య పరిచారు.
అతడు కేక వేయడు అరువడు తన కంఠ స్వరము వీధులలో వినబడనియ్యడు యెష 42:2
ప్రభువు మెల్లని స్వరంతో మాట్లాడారు. ఆ తరువాత అద్భుతాలు చూడగలిగాను. దైవ జనుల ఆశీర్వాదం సీవాకరించాను, కరప్రతాలు స్వయంగా రాయగలిగాను వ్యక్తిగత సువార్త ప్రారంభించాను. ఆ తరువాత నల్లవుల్ల అటవీ ప్రాంతంలో చెంచు ప్రజల మధ్య సువార్త సేవ కొరకు ప్రభువు వాడుకున్నారు. మా అమ్మ తవ్ముడు ప్రభువును నవ్మారు. అన్నకు బాధ్యతలు తెలిసాయి. పిల్లలను భార్యను శ్రద్ధగా చూచుకొనుటకు ఒక షాపులో గుమసాతగా చేరాడు. తవ్ముడు అమ్మను చూచుకొనుచూ అన్నయ్య తవ్ముడు కుటుంబ ప్రార్థన చేయుట ఆనందం కలిగించింది. ఆఖరి తవ్ముడికి మంచి రైల్వే ఉ ద్యోగం వచ్చింది. ఏకాంత ప్రార్థన చేసుకొనిన స్థలంలో ఆరాధన జరిపించుట కొరకు 2 సంవత్సరాలుగా ప్రార్థించగా స్థలం సిద్ధ పరిచారు. క్రీస్తును ఎరిగిన వారిని స్థిరపరచుటకు కృప నాకు ఇచ్చినారు. యేసు ప్రభువు విలువ అపార శక్తి తెలియుట వలన నేను ఏబాధ్యతను తప్పించుకొనకుండా నమ్మకంగా దేవునిని ఘనపరిచాను. నా తల్లి కని పెంచి చదివించి కోచింగుకు ఖరచు పెట్టి
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు212 వారికి సహాయపడగలనని ఆశిసేత నేను కాలము వృథా చేశాను. నన్ను నేను విమర్శంచుకొని ప్రార్థించగా చాలా వరకు నా బాధ్యతలను గుర్తించే అవగాహన వచ్చింది. చివరిగా నా సాక్ష్యం వ్రాయమనే స్వరం విన్నాను :
అన్య సాంప్రదాయాలలో ఆరంభించిన జీవితములో ఆలస్యవైన సత్య మార్గమును, జీవమును కనుగొన్నాను. ఆ సత్యమే నేను పాపినని తెలుపగా సిలువ రక్తం వైపు నడిపించి విమోచించింది. శోధనలు, శ్రములతో నీతి బోధతో నా కష్టాన్ని తీర్చి ఆదరించాడు. ఆ సత్యమే నాలోని గర్వాన్ని అహాన్ని అంధకారాన్ని తొలగించి నాలోని కపట వేషం ఎత్తి చూపింది. క్రీస్తు రక్తంతో కడిగి రక్షించారు. యేసుతో నడసతున్న వ్యక్తిగత సహవాసం మరమలేనిది. యేసు నన్ను మార్చాడు ఆయన జీవితం నన్ను బ్రతికిస్తుంది. చెప్పనశక్యమైన సంతోషం ఆనందం ఆ స్రబభువు దగ్గరనే ఉన్నది. ఆయన ప్రత్యకషత్రై ప్రార్థించండి. ప్రభువు కృప మీతో ఉండును గాక. ఆమెన్
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు213