జాయ�ు మనోరమ
సంజీవ రెడిడ్ నగర్, హైదరాబాద్
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు17
క్రీస్తు అనంత ప్రేమకు సాక్షులు పరిచయం
1.రెవ�� శ్రీనివాస్ నాయక్ గారు: బంజార జాతికి చెందినవారు. లంబాడీ
లంటాము. ఆ దేవతల పూజలో బాల్యం గడిపారు. విద్యాభ్యాస
సమయంలో విశ్వాసి జయశీల గారు క్రీస్తును పరిచయముచేసారు.
బైబిలు బహుమతిగా యిచ్చారు. జాన్గారు, గోడె సామయాలు గారు
ఆత్మీయంగా బలపార్చరు. సంపూరణ సువార్త సేవ చేస్తూ శారోను, ఆరోను,
జోయి భడడ్లను పొందారు. కొంత శ్రతు భయము వల్ల భడడ్లను
అమెరికాలో చదివించదలచి రక్రడియేట్ కుటుంబముతో గడిపే క్రిస్మస్
సమయములో 2018 సంవత్సరము 24 వ తేదీ క్రిస్మస్ చెటుట వద్ద
అగ్ని ప్రమాదానికి గురి అయి కారీ గారు కూడ నలుగురు ప్రభువు
చెంత చేరారు. మేము నమ్మిన దేవుడు పరదైసుచేరి భడడ్ల గార్చి అనేక
వేల విశ్వాసులు చూపిన ఆదరణతో ఆదరణ పొంది ప్రభువు సేవ
కొనసాగిస్తున్నారు. వీరి పరిచర్యకై ప్రార్థించాలి.
ఫోన్ నెంబరు : 9908079097.
సాక్ష్యం 2. మల్లిక గారు: సింగపూరులో దైవసేవకుని భార్యగా జీవిస్తూ అనేక నాతన
విశ్వాసులను బలపర్చి గొప్ప పరిచర్యలతోయున్నారు. కంటిలో వింతైన
వ్యాధి క్యాన్సరుగా మారి తీవ్ర మానసిక ఒత్తిడికి శారీరక బాధకు
గురైననా, చివరకు విశ్వాసిగా ఆమె విశావాసయాపత ఉతకంఠతో చదివే
సాక్ష్యముగా అనేకులను ఆకరి�స్తుంది.
3.మేరీ ఎలిషా గారు: భగవద్గీత జ్ఞానము బ్రహ్మా జ్ఞానము గార్చి 10
గ్రంథాలు పరి�ంచింది. కాలేజీలో సదససులో పాలుగంది. ఏలారు రక్రైస్తవ
సంస్థలో క్రీస్తు ఔన్నత్యాన్ని తెలసుకోగలిగంది. అంచెలంచలుగా క్రీస్తు
విశ్వాసిగా మారింది. ఎన్నో అద్భుత అనుభవా*్న చవిచూచింది. పిన్ని
దగ్గర పూజలలో బలవంతంగా పాలుగని తీవ్ర రోగంతో సంతాపంతో
తిరిగి క్రీస్తును వెంబడించింది. చ�దరీ కుటుంబాలలో గొప్ప సాక్షిగా
విశావాస భరిత దైవ సేవలో �నమయింది. 4వేణు గోపాలరెడిడ్గారు: వీరు గొప్ప జ్ఞాని, అన్ని శాస్ర్తాలు తెలిసినవారు
ఉన్నత ఉద్యోగిగా నిలిచారు. సంగీత ప్రావీణ్యం కలవారు విద్యాభ్యాసం
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు18
కొరకు దార ప్రాంతంలోను నుండేవారు. ఉద్యోగంలో అకిల్ అనే రక్రైస్తవ
విశ్వాసి పరిచయం ద్వారా ఆయన హిందువుగా నుండి రక్రైస్తవుడయయాడని
ఆయన నిజాయితీ భక్తి, ప్రేమ ఆకర్షించగా మందిరానికి వెళ్ళి వాక్యం
వినగా ఆ వాక్యం హృదయాన్ని తాకింది రక్షణానందంలో తేలియాడి
నేడు అనేకులకు సాప�ర్తిగా ఆత్మజాలరిగా నిలిచారు.
5.సావాతి: రాజమండ్రిలో జన్మించి, తల్లిదండ్రులను బాల్యంలో కోలోపయింది.
బంధువుల ప్రేమతో గండెలో లోపంతో గడిపి మామయ్య దగ్గర
అమెరికాలో కొంతకాలము చదివి, ఇండియాలో పెద్దమ్మ దగ్గర డి^్ర
వరకు చదివే రోజుల్లో శ్రీను గారితో వివాహమయింది. పెద్దమ్మ
మామయ్యల ద్వేషంతో భయంకర పరిస్థితుల్లో దేవుడి సహకారంతో
అమెరికా చేరగా మామయ్య భర్తను ఆహ్వానించగా అమెరికాలో స్తిరపడి
గొప్ప సాక్షులయయారు.
6.కరుణాకర్ గారు: గొప్ప మేధావి ఇంజనీర్లకు విద్య చెప్పగల ఔన్నత్యం
కలిగ పి.హెచ్.డి పూర్తి చేసారు. బహ�వినయ సంపద కలవారు
సవాచ్చ�ందంగా పసిపిల్లల మధ్య పరిచర్యపై అభిలాష అధికం. స్నేహితులలో
ఒకరు హిందువు ముస్లిం, రక్రైస్తవునిగా నుండగా వారి వానలలో బైబిలు
చదివి దాని ప్రత్యేకత గ్రహించి క్రీస్తును రక్షకునిగ సీవాకరించారు. తల
తిరికగ బలహీనతను క్రీస్తు స్వస్థ పర్చారు. పాస్టు గారి ప్రార్ధన సలహా
పాటించారు. పేల అవసరాలు తీరుస్తుంటారు. పిల్లల ఆత్మీయత పట్ల
భారంతో సేవ ఉంది.
7.దినలకిష్మ: అద్భుత స్వస్థత, సాక్ష్యములు ద్వారా గొప్ప అనుభవా*్న పొందిన
హిందా పసీత దినలకిష్మ క్రీస్తును ద్వేషించింది. బంధువులు పరిచయం
చేసిన క్రీస్తు ద్వారా భయంకర రోగిగా మారిన భర్తను రక్షించుకోగలిగంది.
ఆమె వెళ్ళిన కన్నీటి లోయ మార్గము వివరణ రక్రైస్తవ విశ్వాసికి ఆసక్తి
కలిగంచి విశావాసంలో స్థిరపర్చగలదు. ఆర్థికంగా శూన్యం నుండి ఉన్నత
స్థానానికి తీసుకొచ్చి దీవించారు.
8.అబీగరుాలు: ఆమె అసలు పేరు శ్రీమాధవి. ముగ్గురు తోబుట్టువులు
ఆడ్రిల్లతో అతిగారాబంగా పెరిగారు యింటి ప్రక్క రక్రైస్తవ సోదరుడు
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు19
క్రీస్తును నమ్మితే నరకం తప్పించుకొని మోక్షం చేరగలవున్న మాట ఆమెకు
క్రీస్తుపై నమ్మకం ఏరపడింది. అతి దారుణంగా తల్లిదండ్రులు ద్వేషించారు.
ఓరుపతో సహించింది. బభక్తిసింగుగారి సాక్ష్యం తనను ప్రభావితం చేసింది.
ఆమె సాక్షి జీవితము వల్ల అక్క చెల్లెలు క్రీస్తును నవ్మారు. భక్తి గల భర్త
లభించారు. క్రీస్తు పరిచర్యకు అంకితమయింది. నేడు హైదరాబాదులో
హాోరబు ప్రార్ధనా మందిరంలో సేవ చేస్తూ క్రీస్తును సేవిస్తున్నారు.
9.భరత్: చాల దైర్యం గల విశ్వాసి. అనేక పశమలు ఆర్థిక యిబ్బందులు
తట్టుకొని అస్సాము ప్రాంతములో సేవ దేవ చిత్తమని వెళ్ళి అషటకషాటలు
పడి క్రీస్తును ముస్లింల మధ్య ప్రకటించాడు. నేడు భార్యతో గొప్పగా
దైవ పరిచర్యలో �నమయయాడు.
10.కళ్ : అసలు పేరు శకుంతల కమయానిస్టు నమ్మకంలో బాల్యం గడిచింది.
తోటివారు అవసరాలకు, మంచి మారుకలకు అన్య దేవతలను పూజించుట
చూచి ఆమె కూడ చాటుగా బుమ్మలు పెట్టుకొని పూజలు చేసేది.
వివాహమయింది ఫార్మసీ కోర్సు చేసింది. బిడ్డలు యిద్దరు అబ్బాయిలే
కలాగరు. 10 సంవత్సరాల వయససున్న పెద్ద బాబు తండ్రిని కోలోపయాడు.
భర్త వల్ల కళ్ చాలా ఇబ్బందులు పడింది. మరణాన్ని ఆశ్రయించింది.
ప్రభువు మాట ముస్లిం వనిత ద్వారా విని క్రీస్తును నమ్మింది. రెండవ
వివాహం ద్వారా అమెరికా చేరింది. భడడ్లను చదివించుటలో అతి
భయంకర కష్టాలు ఎదురొకనగా క్రీస్తు కనబడి ఓదార్చి బలపర్చారు
నేడు భర్తతో భడడ్లతో సాక్షిగా జీవిస్తుంది.
11.సత్యవల్లి : క్రీస్తే నమ్మదగిన దేవుడని నమ్మిన సత్యవల్లి గారు రక్రైస్తవ
సంఘమును ఆసక్తితో దర్శించిన హిందా స్రీతగా క్రీస్తు వాగ్దాన
మందుకున్నారు. ప్రభువు మాట్లాడిన అనుభవంతో భర్తను రక్షించుకొన్నది.
భయంకర వ్యాధి నుండి విశావాసం ద్వారా స్వస్థత కలిగ నేడు సాక్షిగా
జీవిస్తుంది.
12. తమళ్ హిందా మతసతుడు. అన్ని విద్యలు
భషప్ గోవిందా సత్యగారు:
తెలిసిన వ్యక్తి. ప్రకృతిలో శక్తి దైవమును నమ్మి ధ్యానించగా క్రీస్తు
కనిపంచారు. ఎన్నో అవమానాలు భరించారు. బైబిలు పొందారు. గొప్ప
వెలుగును చూచారు. ఆత్మీయంగా స్థిరపడ్డారు. 144 దేశాలలో సాక్షిగా
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు20
నిలిచారు. క్రీస్తును వెదికితే వారికి దొరుకునని నమ్మి సంఘ స్థాపనలో
తీవ్రంగా కృషి చేస్తూ క్రీస్తును వెంబడిస్తున్నారు.
13.శ్రీమతి ఆశాలత: నామకార్ధ రక్రైస్తవురాలు. క్యాన్సరు వ్యాధితో తీవ్రంగా
బాధపడ్డారు. ప్రభువును ప్రార్థించగా ఆయన స్వస్థపర్చారు. దర్శన
మచ్చారు. ఆదరించారు. ఆత్మీయు నేపతాలతో చూడగలిగన వ్యక్తిని భర్తగా
పొందింది. అనేక అద్భుతాలు చవిచూచింది. దేవుని స్తుతిస్తూ సాక్షిగా
జీవిస్తుంది.
14.బాబారావు గారు: హిందా పూజలు చేస్తూ గడిపేవారు. తల్లదుములో
అతని వ్యాధి కోసం ప్రార్థించగా పాస్టు గారు దారిలో చూచి ఆదరించి
ప్రార్థించారు. అద్భుత స్వస్థత పొందారు. తన జీవితము వ్యసనాలకు
గర అయింది. మరలా వ్యాధి సోకగా అతని భార్య నగలమ్మ స్వస్థత్రై
ప్రయత్నించింది. క్రీస్తు దర్శించారు. ఆత్మలజాలరిగా నేడు అనేకులకు
ఆశీర్వాదంగానున్నారు.
15.కిరణ్ బాబు: బాల్యం అద్భ�తమైనది. 8వ ఏట క్రీస్తు దర్శించాడు. చాకలిగా
వృత్తి చేసేవారు. గండెలో వ్యాధి వల్ల 70వేలు అప్పు చేసి వైద్యం
చేయించుకున్నారు. పెద్దమ్మ విశ్వాసి. రోడడు పైనిలిచి అతను బాగుపడితే
సేవకిస్తానని వాగ్దానం చేసింది. హిజికయా పొందిన స్వస్థత పొందాడు.
యితరుల సమనవాయము కొరకు ప్రార్థించేవాడు. పొలాల కొరకు ప్రార్ధన
కోరవారు 2018 నుండి సమర్థవంతంగా క్రీస్తు సేవ చేస్తున్నారు.
16.సరళా మోజైస్ గారు: అసాధారణ అద్భుతాన్ని సుదీర్ఘ వ్యాధి నుండి
విముక్తి పొందిన వివరణ చాలా ఆసక్తికరవై ప్రతి వ్యక్తి విశ్వాసాన్ని
పెంచగలదు. ఆమె భర్త ప్రమాదం వల్ల మరణానికి చేరువయయారు.
వాక్యాన్ని నమ్మి రక్షణ పొందిన వీరు శ్లాఘనీయులు.
17. అమెరికాలో నివసించే ఉమ అమ్మగారు హిందా ఆచారాలలో
ఉమ:
నుండి స్నేహితుల ద్వారా క్రీస్తునునమ్మింది. ఆమె ప్రభావం ఉమలో
పని చేసింది. క్రీస్తును నమ్మి అద్భుతంగా క్రీస్తులో ఔన్నత్యం కనుగొంచి
అన్నయ్య రక్షణ్రై ప్రార్థించి అందరా నేడు క్రీస్తును వెంబడించుట
అభినందనీయము.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు21
18. గొప్ప దైవజనులు. ఏకైక భడడ్గా గొప్ప
ఎలీషా సామవేదంగారు:
వంశంలో హిందువుగా జన్మించారు.బోదకాలుతో బాధపడిన
తల్లి ప్రార్ధన ద్వారా స్వస్థత పొందింది. భడడ్లను భక్తితో పెంచింది.
అందరూ సమర్ధవంతులైన ఉద్యోగులై విశ్వాసులుగా దైవసేవలోనున్నారు.
జంటనగరాలలో 4 సార్లు పస్రకటరీగా చైర్మనుగా ఏక^్రవంగా
ఎన్నికయయారు. పెద్ద క్రుేసడులను నిర్వాహించేవారు. అవినీతి ్రకమశికషణా
రాహిత్యాన్ని సహించలేక పోయారు. ఒక పరిశుద్ధ వివాహము జరిగించే
రోజు 2019 లో మే 22వ తేదీ వేదికపైనే మరణం పొంది
ధనయలయయారు.
19.గ్రేస్: ఒక దేశ దిమ్మరులైన షికారీ జాతికి చెందిన అనాగరికంగా తిరికగ
జాతి నుండి దైవ శక్తి ద్వారా దయయాల బారి నుండి రక్షణానుభవం
పొందింది. ఎన్నో బాధలు అనారోగ్యం ఎదురుకన్నది. క్రీస్తు శక్తిని
పరిచయము చేయగా గొప్ప విశ్వాసముతో నమ్మింది. నంద్యాలలో
సంఘం స్థాపించి ఆత్మజాలరిగా జీవిస్తుంది.
20.రవతి: ఒక సంప్రదాయ హిందా కుటుంబములో జన్మించిన విద్యాభ్యాస
సమయంలో టీచరు గారు క్రీస్తును పరిచయం చేసారు. చర్చి
ప్రసంగాలలో నరకం గార్చి విని భయంతో క్రీస్తును నమ్మింది. యింట్లో
వ్యతిరకత వల్ల హెబ్రోనుకు పారిపోయి వెళ్ళి అక్కడే చాలా కాలము
గడిపింది. తగిగన విశ్వాసిని విశ్వాసుల ద్వారా భర్తగా పొందింది. ఒంటరి
జీవితం నిరాదరణతో నలిగిపోయింది. వెలివేయబడిన ఆదరణ లేని
జీవితం ఓరుపతో భరించి ఆత్మ జాలరిగా జీవిస్తుంది.
21.విజయ�ు: అమెరికాలో నివసించే విజయ�ుగారు హిందా సాంప్రదాయాలను
గౌరవిస్తూ చిన్న సావామ అని పిలువబడేవారు. దేవుళ్ళకు తలనీలాలు
సమర్పించేవారు. బై�తీలు ఎలా చదవాలి రక్షణా పరలోకం అందించేది
క్రీస్తేనని స్నేహితుల ద్వారా తెలిసికొని నవ్మారు. ఉద్యోగ ప్రయత్నాల్లో
విజయం సాధించారు. ఎలిజబైత్ ఆంటీ సేవ్రై అమెరికాలో ప్రార్థించగా
సేవ ఘనంగా విదేశంలో ఆరంభించి ఎందరో విశ్వాసులకు ఆ విద్య
నేడు అందిస్తున్నారు.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు22
22.రఘు: రాజమండ్రిలో నివసించేవారు. ఒక దుర్ఘటన ద్వారా అన్నయ్య
మరణించారు. క్రీస్తును పరిచయం చేసిన ఒక విశ్వాసి తల్లి గారు చూపిన
ప్రేమ ఆకర్షించింది. ప్రేమ రూపంలో ఒకసారి ప్రార్థించగా రక్షించిన
క్రీస్తును వెంబడించారు. క్రీస్తు ముఖ దర్శనం పొందారు. కిరణ్మయితో
వివాహం ద్వారా క్రీస్తును హత్తుకొని జీవిస్తున్నాడు.
23.కిరణ్మయి: రఘు భార్య వింతైన వ్యాధి కోమాకు చేర్చింది. ప్రభువు రకతం
మనససులో ధ్యానించగా అద్భుత స్వస్థత పొంది ఘనంగా సాకష్యమస్తుంది.
24.సుభాషిణి: వీరు నామకార్ధ రక్రైస్తవులు. హాస్టలులో చదివే రోజుల్లో
ప్రమాదంలో నుండి ప్రభువు బ్రతికించారు. హిందా స్నేహితుల
ప్రభావంతో పూజలు చేసేది. దేవుడు తన భడడ్లను దగ్గరకు చేరచుటకు
శ్రమ ద్వారా పరీక్షిస్తారని సంభవించిన రోగం బట్టి తెలసుకొన్నది.
వాక్యం ద్వారా బలపడ్డారు. దేవుడు ఆమెను సాక్షిగా ఎన్నుకున్నారు.
ఎన్నో అద్భుతాలను చవిచూచింది. ప్రతి సమస్యలో ప్రార్థించుటకు
అభ్యాసము చేసుకొని జవాబు పొందుకున్నది. క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నది.
25. ఈయన పూజలు చేసేవాడు. హిందా మత ప్రీతి గలవాడు.
రాజ్ కుమార్:
తల్లి చాలా గారాబముగా పెంచింది. దైవ ప్రీతి మెండుగా నుండేది.
సృష్టిని గమనించేవాడు ఆకాశంలో నకష్రతాలను ఎవరు సృష్టించారు అని
పపశ్నంచేవాడు. అన్ని మత గ్రంధాలతో పాటు బైబిలు కూడా చదువు
అని మత్రుడు సలహా యిచ్చాడు. ఆదికాండంలో ఆరంభవాక్యాలు
యోహానులో ఆరంభవాక్యాల ద్వారా క్రీస్తు మార్గము సృష్టికరత అని
తెలసుకున్నాడు. వాగ్దాన విలువనిచ్చి రక్షణ నిచ్చి సేవలో నడిపిస్తున్న
దేవునిని నమ్మకంగా సేవిస్తున్నాడు.
26.శ్రీనివాస్: వీరు తమళ్ ప్రాంతమునకు చెందినవారు. అన్ని వేదాలు
చదివారు మంత్రాలన్నీ వల్లించేవారు. డబ్బు సమృద్దిగా ఉండేది. విలాస
జీవితాన్ని గడిపారు క్రమంగా శ్రమలు ఆరంభవుయయాయి అమ్మను
పసైతాను శకుతలు పీడించు అనుభవంలో బట్టలు పీకుకంటా అన్నం
ఒలకపోస్తూ పిచ్చిదయింది. తన తల్లి స్థితి తెలిసికొన్నవారిలో ఒక రక్రైస్తవ
బాలుడి ద్వారా క్రీస్తును పరిచయం చేసికొని ప్రార్థన ద్వారా అద్భుత
స్వస్థత పొందింది అందరూ క్రీస్తును నమ్మవుని బోదిస్తున్నారు. ఢిల్లీలో
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు23
మందిర సహవాస మచ్చి క్రీస్తు సేవలో తరించు భాగ్యమచ్చారు.
27.రెవరెండు మాతయ: వీరు మంచి కుటుంబములో జన్మించారు. గొప్ప
విద్య అభ్యసించి ఉన్నత ఉద్యోగాన్ని పొందారు. మాఫియా వారు తన
సంపాదన దోచుకోవాలని దాడి చేసి తప్పుడు డాక్యువెంటసు పెట్టి ఆస్తిని
దోచుకొని భకారిని చేసారు. భార్య ఆత్మహాత్యతో భడడ్లను చూచుట
కష్టమయింది. క్రీస్తు క్షమించి ఒక అపరిచితుని ద్వారా ప్రవచన మచ్చి
రక్షించి పోగొట్టుకున్నదంతా పొందారు. నేడు పాస్టుగా యేసును
సేవిస్తున్నారు.
28.అక్మల్ రెడిడ్: అమాయకంగా, అవివేకంగా ఏది చెప్పినా నవ్మే వారిగా
అన్య కుటుంబంలో నుండి వచ్చిన వారు. తంపడి విగ్హారాదికుడుగా,
మాంత్రికుడుగా వుండగా, తన 12వ యేటనే తండ్రిని కోలోపయాడు.
దేవుని మహాకృపను బట్టి ఆయన చూపిన అనంత ప్రేమను గురెతరిగి
ఆయన వాగ్దానాలను పొందుకొని, ప్రస్తుతం మనుష్యులను పట్టు జాలరిగా
ఉన్నారు.
29.ఆనంద్ ప్రభుదాస్: కేరళ్ నివాసి. గుడిలో పూజలు చేయు వంశంలో
జన్మించారు. అమ్మకు 4గురు బిడ్డలు తర్వాత పిల్లలు లేకుండా ఆపరషన్
చేయించినారు కానీ అవి పెఫయిలయియ ఆనంద్ జన్మించారు. తల్లికి పాలు
లేనందన ఒక రక్రైస్తవ విశ్వాసి పాలిచ్చి బ్రతికించింది. బాల్యంలో చెడు
అలవాట్లుకు బానిసగా మారాడు. దొంగతనాలు చేసాడు తోబుట్టువులంతా
గజిటైడ్ ఆపఫీసర్లుగా నుండగా ఇతనికి చదువు రాలేదు. రక్రైస్తవులు
ఆరాధించే కాధలిక� చర్చి వారితో పరిచయాల వల్ల క్రీస్తును నవ్మాడు
దైవజనుల నడిపింపుతో నమ్మకమైన విశావాసంలో నిలిచి క్రీస్తును
సీవాకరించుటకు ముందు పశ్చాత్తాప్ ప్రార్ధన చేసారు. భక్త సింగు గారి ఉ
పదేశాలు బల పర్చాయి. ఆయనకు ఉపచారం చేయు భాగ్యం లభించింది.
30.ప్రభాకర్: వీరు చీరాలలో ఉండేవారు గొప్ప విద్యనభ్యసించి �.ఎ.ఎస్.
ఆఫీసరు కావాలని కలలు కన్నారు. ఆర్థిక యిబ్బందులైదురొకన్నారు.
అవివాహితునిగా క్రీస్తును నమ్మి సేవిస్తూ ఆత్మలజాలరిగా ఉన్నారు.
31.డి.వి. నారాయణ్: వీరు జిల్లా వేంపల్లి మండలం మటటపల్లి పగామంలో
జన్మించారు. ప్రశ్నలకు నిలయమైన టీచరు వృత్తిలో కొనసాగుచా, అన్ని
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు24
మత విశావాసాలను పపశ్నస్తూ చివరకు యేసే మార్గము, సత్యము, జీవమని
నమ్మి, ఆయనను వెంబడిస్తున్నారు.
32.డేవిడ్ సావేయల్: ఈయన బైంగుళూరులో రక్రైస్తవ కుటుంబంలో
జన్మించారు. ఉన్నత విద్య పొంది సాప్టవేరు ఉద్యోగంలో లకషకు పైగా
జీతం పొందేవారు. ఒక సంఘటన సేవ చేయు ధన్యత కలిగంచింది.
బాల్యంలో వ్యాధివల్ల కిడ్నీలు పాడయయాయి. నాన్నగారి మందిర
శంఖుస్థాపనతో పాటు ఆయన కొరకు ప్రార్థించగా స్వస్థత ప్రారంబభ
మయింది. బససు ప్రమాదంలో దేవుడు రక్షించగా తన విలువైన జీవితం
దేవుని కంకితం చేసి నేడు కాకినాడలో గొప్ప ఆత్మలజాలరిగా జీవిస్తున్నారు.
33. ఈమె సాక్ష్యము యాటయాబు ద్వారా సేకరించాను. అమ్మగారైన
హేమలత:
కమల గారి సాకష్యముంది. కొన్ని శ్రమలలో అమ్మ మరణించదలచగా
తాత రక్షించారు. ఒక రక్రైస్తవ విశ్వాసి ఆశీర్వాదించారు. అమ్మకు క్రీస్తును
పరిచయం చేసారు. వీరిది పూజారుల వంశం, థామస్ అనే రక్రైస్తవుడు
అమ్మ ప్రసాతి సమయంలో సహాయపడ్డారు. ఆమ్మ క్రీస్తును నమ్మి
ఆత్మజాలరిగా మారింది. హేమలత భక్తుల సహవాసం చాల యిష్టపడింది.
నాన్న కూడా క్రీస్తును నవ్మారు. పేద స్థితిలో ఆదుకొని రక్షణనొందించిన
క్రీస్తునే సేవిస్తున్నారు.
34.డాక్టు ఆమోసు: గీతారామాయణం పారాయణం చేసే హిందా మతంలో
భక్తుడు. డాక్టుకోర్సు పూర్తి చేసారు. చెడు అలవాట్లుకు లోనయయారు.
అవ్మాయిలు దొరుకుతారని చర్చికి వెళ్ళారు. స్నేహితుడు ఆహ్వానం
అందుకొని వెళ్లగా అక్కడ పాటలు ఆరాధన ఆకర్షణీయంగా నుండేవి.
క్రీస్తు జీవితం ఆయనను రక్షకునిగా అంగీకరింపజేసింది. భార్య
నమ్మలేదు. ఆయన ప్రార్ధనా పఘలితంలో భార్యతో పాటు ఆయన నాన్న
గారు ప్రభువైన యేసును సజీవుడు నిజదేవుడని నమ్మి సాక్ష్యమిస్తున్నారు.
35.కోటేశ్వరమ్మ: కోటేశ్వరమ్మ గారు రామరెడిడ్ పాలైంలో నివసించేవారు.
అధిక పూజలు చేసేవారు. ఆమె చిన్నాయన గారు ప్రభువును నమ్మిన
వారు. మీటింగుల్లో పాలుగనేవారు. స్నేహితురాలు రకజియాతో కలిసి
ప్రార్థించేది. హిందా వివాహము జరిగింది. కొంత ఆత్మీయ స్థితిలో
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు25
వెనక బడినందన నెమ్మది కోలోపయింది. మరలా క్రీస్తును చేరి
స్థిరపడింది. భర్త కాలేజీలో లైక్చిరరు. ఆమె టీచరుగా విద్యార్థులకు క్రీస్తును
పరిచయం చేసేది. ఎన్నో మేలులు చేసిన క్రీస్తును వెంబడిస్తున్నారు.
36. ఈయన ముస్లిం మతం నుండి మంచి రక్రైస్తవునిగా
షేక్ అమీర్ జాన్:
మారాడు. వీధి ప్రసంగాల ప్రభావము వల్ల క్రీస్తు గార్చి తెలిసికోగలాగడు.
తన భార్య చాల మంచి వ్యక్తి గనుక సహకరించింది. ఎన్నో
ఒడుదుడుకులను ఎదురొకని విశావాస జీవితాన్ని కాపాడుకున్నాడు. కిడ్నీలు
రెండా పాడయిననా ప్రార్థన ద్వారా స్వస్థత పొందాడు వాక్యం ద్వారా
ప్రభువు తరుచాగా బోధించే వారు. ఇహాలోకము కన్నా క్రీస్తు ప్రేమ
మన్న అని సాక్ష్యం చెప్పుటలో ఆనందిస్తున్నాడు.
37.పూరణ చంపద రావు: వీరు చీరాల వాస్తవ్యులు. హిందా కుటుంబం నుండి
వచ్చి యేసుక్రీస్తు బోధలకు ఆకర్షితులై క్రీస్తు జీవితం ద్వారా
పపభావితులయయారు. ఆర్థిక ఇబ్బందుల వలన పొలములో పనికి వెళ్ళి
కూలిగా జీవించిన వీరిని దేవుడాశీర్వాదించి పెద్ద ఉద్యోగిగా ఎయిర్
కండిషన్ గదిలో ఉండే భాగ్యం ఇచ్చారు. వారి సాక్ష్యం ఎంతో
సాప�ర్తిదాయకం.
38.షారోను రోజా: ఈమె నామకార్ధ రక్రైస్తవురాలు, క్రీస్తు ఆమెను సాక్షిగా
మార్చుటకు పరీక్షించి భయంకర రోగం ద్వారా తీవ్ర బాధలు పొంది
చివరకు రక్షణ పొంది, బైబిలు ధ్యానం విలువ తెలిసికొని గొప్ప సాక్షిగా
మారింది. తనకు కలిగిన వ్యాధిలో స్వస్థత లభించింది. రక్రైస్తవ దేవుడు
స్వస్థపర్చి రక్షణనిచ్చువాడని సాక్ష్యంచెప్పుచున్నది.
39. వీరు ఎన్నిక లేని పేద ముస్లింగా జీవించిన వీరిని, ప్రభువైన
అపబహాం:
యేసుక్రీస్తు రక్షించుట మాపతమేగాక, విశ్వాసియైన భార్యనిచ్చి కలిసి
ఆయన సేవలో కొనసాగుతున్న వీరు అభినందనీయులు.
40. వీరు యేసును రక్షకునిగా సీవాకరించి హిందా ధర్మాలన్ని
భాను సత్యం:
వదిలి విశావాస యాత కొనసాగించే రోజుల్లో భయంకర కేన్సరు వ్యాధి
వల్ల చాలా బాధలో నుండేవారు. తగినఆర్థిక సహాయం లేదు. చివరకు
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు26
దేవుని పై ఆధారపడి ఆసప్రతి చికిత్స వదులుకొని విశావాసంతో ప్రార్థించి
గొప్ప అద్భుత స్వస్థత పొందారు. గొప్ప సాక్షిగా నేడు జీవించి దేవుని
మహిమపరచుచున్నారు.
41. వీరు భక్తి గల తల్లిదండ్రులకు ఆఖరి కుమార్తెగా జన్మించింది
సాతీవాకము:
తండ్రి పేరున్న పాస్టుగా బాప్టిస్టు సంఘములో చాలా కాలము ఉ
యయారులో పనిచేసారు. ఇంత వరకు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్న
సాతీవాకం, స్నేహితురాలి పూజ వసతువులవల్ల పసైతాను శకుతలు ఆవరించగా
15 సంవత్సరాలకు పైగా మంచమునకే పరిమతమయింది. పడకపై
రడియో సందేశాలు విని విశ్వాసిగా మారి క్రీస్తును స్వయంగా దర్శించగా
అనేకులకు ఆశ్చర్యం కలిగంచింది. గ్రేస్ విజయ అనే నేను ఆమె బాల్య
స్నేహితురాలిగా దర్శించి సాక్ష్యం సేకరించు ధన్యత పొందాను.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు27

1. కన్నీటి లోయలో కష్టాల నిశిలో కీర్తించి క్రీస్తు
సాక్షులముగా నిలిపిన క్రీస్తు కీర్తనీయుడు
రెవరెండ్ శ్రీనివాస్ నాయక్ గారు
""మనలో ఎవడును తన కోసమే బ్రదకడు, ఎవడును తన కోసమే
చనిపోడు. మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము,
చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము
బ్రదికినను చనిపోయినను ప్రభువువారవై యున్నాము. �� రోమా 14:7, 8
పరిచయం : ప్రభువు దివ్య నామములో మీకు సదా శుభము కలుగును గాక. కన్నీటి గాధ అనుభవాన్ని అందించగలుగు తరుణమచ్చిన నా ప్రియ రక్షకునికే మా జీవితాల ద్వారా సంపూరణ మహిమ కలుగును గాక.
నా బాల్యము, విద్యాభ్యాసమునకు ఆరంభము : ఆంద్ధ రాష్రటంలో మారు మాల గ్రామములో బంజారా జాతిలో పుట్టి పెరిగాను. పెద్ద జనాభా కలిగన జనాంగంగా బంజారాలని పిలువబడే తండగా నిలిచాము. నా తోబుట్టువులు నలుగరని కోలోపయినందన నా పెంపకము క్లిష్టమైనది. నా తల్లిదండ్రులు గుర్రపుతండ అనే చిన్న గ్రామంలో నివసించేవారు. నాన్న పేరు లాలు నాయక్, తాత పేరు సత్య నాయక్, చాలా పేరున్న వ్యక్తి మాత్రమే కాదు, గొప్పవాడుగా చాలా బూ సంపద కలిగ ఉండేవాడు. ఆ గ్రామానికి నాయకుడుగా పేరుంది. ఆ రోజులలో గుర్రాలపై సవారీ చేసేవారు. గనుక గుర్రాల తండగా పేరు వచ్చింది. నామకార్థంగా 400 ఎకరాలకు ఆసామీ అయిననా రిజిస్టు చేయబడని పొలాలు అయినందన చదువు లేదు, నాగరికత లేదు గనుక సావాతంత్ర్యం తరువాత గవర్నమెంటు సావాదీినపరచుకున్న తరువాత తాతగారు తన కుమారులకు ఒక్కొక్కరికి 10 ఎకరాల బూమనందించగలిగారు. మా నాన్న లాలు నాయక్, అమ్మ రోనీ బాయి పెద్ద కుటుంబ భారాన్ని సీవాకరించారు.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు28 వారికి నాయకత్వ లకషణాలతో పాటు విగ్రహ పూజలు చేస్తూ ఆధ్యాత్మికతలో నిండుగా జీవించారు. ప్రజలందరిని అభిమానిస్తూ అవసరాలను గమనించి సమకూర్చివారు. మేము 10 మంది సంతానముగా ఒకే కుటుంబంలో సనాతనాచారాలతో పెరిగాము. నాన్న మరణించి 1998 నవంబరు 20వ తేదిన మరియు అమ్మ మరణించి 2003 జూలై 2వ తేదిన దేవుని చేరారు.
క్రీస్తుతో పరిచయం, విద్యాభ్యాసం : నేను బంజారా దేవతలను కొలిచేవాడిని, బంజారా దేవతలు కాని వాటిని కూడ ఆరాధించాను. 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు నలుగండ జిల్లా గుడిపల్లిలో చదివాను, ఆ తరువాత గవర్నమెంటు రెసిడెని�యల్ కాలేజిలో 10వ తరగతి వరకు చదివాను చాలా మంచి మారుకలతో ఉతీతరుణడయయాను. ఇంటరు చదువుటకు హైదరాబాద్ ఆలియా జూనియర్ కాలేజిలో ప్రవేశము లభించింది. ఆ తరువాత ఎక్కడ నివసించాలో, భోజన సదుపాయం గురించి సమస్యగా ఉండేది.
మనలను సృజించిన దేవునికి మన జీవితాన్ని నిర�శించుట తెలసు గనుక నా జీవితాన్ని స్రకమ మారగంలో నడిపించదలచి గొప్ప విశ్వాసిని సిద్ధపరిచారు. ఆమె ఒక రక్రైస్తవ విశ్వాసి దైవజనురాలు సేవా దృకపథదము కలిగి ఆత్మల జాలరిగా ఉండేది. ఆమె పేరు జయశీల ఆలేటి. దయాదాకిషణ్యాలు కలిగి రక్రైస్తవ ప్రేమను క్రియా రూపంగా చూపించగలిగిన వనిత. ఆమె తన గృహాన్ని తెరచి నాకు ఆశ్రయము కలిగించింది. యేసు క్రీస్తును ఆరాధించే హైదరాబాదు బాప్టిస్టు చర్చి సరభయరాలు. ఒక విశ్వాసిలో తపన కేవలము విశావాస బీజమును ప్రతి వ్యక్తిలో అంకురింపచేయాలని ఆశయమే ఆమెది. నా చదువుకు ఆర్థిక సహాయం అవసరం గనుక నా బంధువును ఆశ్రయించి చిన్న ఉద్యోగము చేస్తూ చదువుకోవాలని ఆశించే క్లిష్ట సమయంలో జయశీల ఆంటీగారు నా అవసరాలు తీర్చి ఆదుకున్నారు. నేను విగ్రహారాదికుడిని గనుక క్రీస్తును అనసరించేవారు పరదేశీయుల మతమని ఇష్టపేవాడిని కాదు. మా జాతివారంతా నమ్మిన ముకోకటి దేవతలను వదలి క్రీస్తును అనసరించవ*్స వస్తుందని భయపడాను. జయశీల ఆంటీగారు తాను నమ్మిన క్రీస్తును నా రక్షణ కొరకే సదా ప్రార్థించేవారు. ఆమె భక్తి ప్రభావంలో పడకుండా అతి జాగ్రత్తలు తీసుకునేవాడిని ఆమె నాకు పరిశుద్ధ గ్రంథాన్ని బహూకరించారు. ఆమె నిర్వాహించే కుటుంబ ప్రార్థనలకు ఆహ్వానించేది. ఆమె వెళ�ి సంఘ
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు29 ఆరాధనలకు నన్ను తీసుకొని వెళ్ళేది. నాకు అయిష్టవైననా ఆమె చేస్తున్న సహాయానికి లోబడి వెళ్ళేవాడిని. ప్రతి రోజు బైబిలు చదువుకున్నావా అని ప్రశ్నించగా నేను రోజు ఆదికాండం మొదటి అధ్యాయం చదివి ముగించేవాడిని. ఆ రోజుల్లో పసపెటంబరు నెలలో ఉజ్జీవ సరభలు నిర్వాహించగా చివరి ప్రార్థన సమయంలో బోధకుని వాకుకలు నా హృదయాన్ని సాటిగా తాకాయి. ఆ దైవ జనుడు అమెరికా నుండి వచ్చినవాడు.
విగ్రహాలలో జీవం లేదు క్రీస్తు సజీవుడు, రక్షకుడు అన్నాడు ఎంతో దారం నుండి వచ్చిన ఆయన విగ్రహాల గురించి విమర్శస్తున్నాడా అనుకున్నాను మౌనంగా ఆ రాత్రి ఇల్లు చేరాను. ఆ భక్తుని మాటలు నా హృదయంలో ప్రతి ధవానించసాగాయి. ఎందరో విధ్యావంతులు, నా తల్లి దండ్రులు మహా భారతం వంటి గ్రంథాల సారాన్ని నవ్మారు. అవన్నీ జీవము లేని విగ్రహారాధనగా పరిగణించి క్రీస్తు గురించి ఆలోచించసాగాను. క్రీస్తులో విసోపటన శక్తి ఉందని నమ్మాను. ప్రతి ఆదివారము ఆరాధనలో జయశీల గారికి కోపం తెప్పించరాదని చర్చికి వచ్చి ఆసక్తితో చివరి బైంచిలో కూరచునేవాడిని. ఒకసారి ఆంటీ లేని సమయంలో ఏదో ప్రపరపణ వల్ల చర్చికి వచ్చి ముందు వర్సలో కూరచున్నాను. ఆ బోధకుని వాకుకలు శ్రద్ధగా విన్నాను. దేవుడు నిరణయించిన రెండు దారులలో ఒక మార్గము నరకము రెండవది పరలోకం మా బంజారాల్లో మంచి కార్యాలు చేసేత పరలోకం వెళాతరని తెలసుకొని అందరం ఆ మారగం అనసరించుట తెలసు. గతంలో భ్రటీష్ వారి పాలనలో రక్రైస్తవ మతం వర్థిల్లింది. రక్రైస్తవులకు రక్రైస్తవ మతం అని ముస్లీంలకు అల్లా అని మాకు దేవుళ్ళు ఉన్నారని భ్రవుపడాను గానీ డా�� జాన్ భన్నిసాన్ని ప్రసంగం విన్న తరువాత నాలో పశ్చాత్తాపం కలిగి క్రీస్తును ఆశ్రయించాను. రక్షణ పొందిన వారిని వేదికకు ఆహ్వానించగా అప్రయత్నంగా లేచి ముందుకు వెళ్ళి క్రీస్తును సీవాయ రక్షకునిగా అంగీకరించాను. హల్లెలూయ పూర్తి సమరపణ రాలేదు, ఆ తరువాత తీవ్రంగా పరిశీలించి, ఆలోచించి బైబిలులో విగ్రహారాధన గురించి తరచి గ్రహించిన సారాన్ని బట్టి క్రీస్తే పరిపూరణ దేవుడు రక్షకుడనియు ఏ దేవతలు దేవుళ్ళలో పరిపూరణతను కనుగొనలేక పోయాను. క్రమంగా ఆరాధనలలో పాలుగన సాగాను. నేను బాగా చదివే విధ్యార్థిని గనుక ఇంజనీరుగా
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు30 నిలిచి తల్లిదండ్రులకు అండ దండగా నిలిచాను. ఒక ప్రసంగంలో బాప్టిస్టు చర్చి పాస్టు సావేయల్ గారి సాటి ప్రశ్న నన్ను కలవరపరిచింది. నీవు చనిపోతే ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్తావు? రక్షణ సువార్త సంపూరణంగా గ్రహించాక మారుమనసు అనుభవం పొందాను.
మొదటిగా క్రీస్తుతో పరిచయం కలిగంది. జయశీలాంటీ గారు ఆ తరువాత టైక్సాస్ నండి విచ్చేసిన జాన్ గారు మాడవదిగా గోడే సామచుల్ పాస్టర్ గారు వీరి ద్వారా అంచెలంచెలుగా పశ్చాత్తాపంతో స్థిరమనససుతో క్రీస్తును ప్రభువుగా రక్షకునిగా సీవాకరించాను. పాపములను క్షమించి రక్షించగలవాడు. క్రీస్తేనని నమ్మాను. అదే నెలలో ఆ చర్చిలోనే బాప్తిస్మం పొంది దేవునిని వెంబడించసాగాను. నేను నా స్వంత ప్రాంతం చేరినపుడు నా బైబిలును తీసుకొని వెళ్ళి నా ప్రార్థనానుభవాన్ని దాచలేకపోయాను. రక్రైస్తవ్యాన్ని అనసరిస్తున్నందుకు స్వకీయులంతా తిరుగబడ్డారు. ద్వేషించారు, దాషించారు. బంజార ప్రజలలో మొదటిగా క్రీస్తును విశ్వాసించిన వాడను నేనే. విస్తారమైన శ్రమలలో ఆయన కట్టడలను నేరచుకొనుట మేలాయెను అనే స్థిరమైన మనససుతో విశావాసం కలిగ క్రీస్తును ప్రేమించాను. ఆ తరువాత వేదాంత విద్యనభ్యసించి క్రీస్తు కొరకు సాకష్యమవ్వాలన్న ఆసక్తి తపన నాలో కలగగా భ.టి.హెచ్, భ.డి. చదువురకై పాస్టర్లు సహకరించారు.
నా హృదయ వాంచి్ ఒక్కటే బంజారా ప్రజలను రక్రైస్తవులుగా మార్చుట్రై సువార్త నా సాక్ష్యము ద్వారా దేవుని ప్రేమ నన్ను బల వంతం చేయ సాగింది . అప్పటివరకు రహస్యంగా క్రీస్తు పట్ల విశావాసంగా నుండగా అన్నయ్య శక్రు నాయక్ మరల సమయంలో మా గ్రామం ధర్శంచి నా విశ్వాసము ను బహిరంగ పరచుట జరిగి వారి అత్మహాత్యకు కారణం అయయాను ఒంటరి గా విశ్వాసుల ఆదరణ లో సేవను ఆరంభించాను.
సాక్ష్యం 3. సుజాతతో నా వివాహము - పరిచర్య
నేను వివాహము చేసి కొనిన నా భార్య పేరు సుజాత. నా భార్య 10 మంది సరభయలు గల కుటుంబములో తొమ్మదవ వ్యక్తి . తల్లిదండ్రులు బభ్రదమా, సోమని నాయుకి 1983వ సంవత్సరము జులై 5న జన్మించింది. బాల్యంలోనే ముగ్గురు సోదరులు ఒక సోదరి మరణించారు. యీ మరణము వల్ల నిరాశలో
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు31 తండ్రి తాగుబోతు అయయారు . తండ్రి ప్రవర్తన తన తల్లిని నిరాదరణ లో చూచుట బాధించేది. తండ్రి వలై కాక నీతి ప్రవర్తన గల మంచి వ్యక్తిని వివాహము చేసుకోదలచింది. తనకు కాబోవు భర్త మంచివాడిగా నుండి తన జీవిత భాగసావామగా రావాలని ప్రార్థించింది. ఆమెకు నా వలై గతంలో క్రీస్తును గార్చి తెలియదు గాని, ప్రేమగల వాడని గ్రహించింది. ఆమె స్నేహితురాలు నన్ను పరిచయము చేసింది. అపపటిరకైనను బంజారా ప్రజలలో గొప్ప సేవ కొనసాగించి ప్రముఖ బంజారా రక్రైస్తవులకు నాయకునిగా నుండగా సుజాత కు రక్షణ సువార్త నందించి ఆమె రక్షణానుభవంలో ఆనందించే ధన్యత కలిగంచాను. ఆమె నన్ను భర్తగా సీవాకరించుట తన స్నేహితురాలి ద్వారా సంభవించింది గాని ఆమె తల్లిదండ్రులు సమ్మతించలేదు. సుజాత అక్క బావ గార్లు సమ్మతించి తల్లిదండ్రులను ఒప్పించగా 2001 మార్చి 28న వివాహావైయింది. ""గర్భ పఘలము యెహోవా యిచ్చు బహ�మానము�� దేవుడు మా వివాహ జీవితాన్ని దీవించి పఘలింపచేసి అందమైన సుబుది� గల విధేయత గల ముగ్గురు సంతానాన్ని ముచ్చటగా అందించి మమ్ములను పరమానంద బభరితులని చేసారు.
: ఒక రోజు మా గ్రామములో వాడని
సాక్ష్యం 4. సంపూరణ సువార్తకు సిద్ధపాటు బావి వద్ద యిద్దరు బాలురు ఆడుచూ ఎంత లోతుందోనని ఎగిరి చూస్తూ బావిలో పడిపోయి ప్రమాదాన్ని ఎదురుకొన్నారు. గజఈత గాడిని పిలిచి లోపలి బాలురను బయటకు తెప్పించాలనగా డబ్బు బేరమాడాడు. సరనని ఒప్పుకున్న బాలురలో ఒకరు చనిపోయారు. చివరకు గమనిసేత అతని స్వంత కుమారుడు మరణించగా చాల దు'�ంచాడు. నేను సేవ పట్ల బేర మాడదలిచానా అని అలోచించి చివరకు సేవలో ఉండాలని ధృడింగా నిరణయించుకున్నాను. యీ సంఘటన నన్ను వేదాంత విద్యకు సహకరించగా డాక్టు విలియం కేరీ సంస్థలో చదివి భ.డి డి^్ర పొందాను. నన్ను జనరల్ పస్రకటరీగా నియమంచారు. బంజారా ప్రజల పాస్టుగా సిద్ధపడాను. 1997 ఏప్రిల్ లో ఘనమైన సేవఆరంభవైనది నా స్వకీయుల మధ్య రక్షణకార్యం జరిగించుభారము కలిగింది. ఎంతో మంది సువార్తికులను సిద్ధపర్చాలన్న తపనతో సేవ కొనసాగించాను. అపో 26:19 ఆ వాక్యం నన్ను బలపరిచి
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు32 సిద్ధపరచింది. ""ఆకాశము నుండి నాకు కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమసుకలోని వారికిని, యెరూషలేములోను, యాదయ దేశమంతటను తరువాత అన్యజనులకు, వారు మారుమనససు పొంది దేవుని తట్టు తిరిగి మారుమనసుకు తగిన క్రియలు చేయవలైనని ప్రకటించుచుంటిని ""దేవుని చితాతనికి అవిధేయుడను కాలేదు. అనేకులను పాస్టర్లుగా తరీప�దునిచ్చి బంజారా ప్రజలలో క్రీస్తును ప్రకటించాలనే ప్రగాడిడ వాంచ్లిో కొనసాగాను.
మాకు కలిగిన బిడ్డలు శారోను, ఆరోను , మరియు జోయ�ు జీవితాలు అతి పిన్న వయసులో యేసుక్రీస్తును ఎరుగుట నారకంతో సంతోషం. నేనైతే నా 17వ యేట క్రీస్తును అంగీకరించాను. కొది� మందికే క్రీస్తును గార్చి బంజారా ప్రజలకు తెలియును. ఎంతో ఆసక్తితో కొనసాగుతా ఉన్న బంజారా ప్రజల మధ్య సేవ సమయంలో 2008 వ సంవత్సరంలో రక్రైస్తవులను ద్వేషించగుంపు అబద్ధ సాక్ష్యాలు సృష్టించి జైలుపాలు చేశారు. 6 రోజులు గడిపాను. ప్రతి 3 సంవత్సరాలకొకసారి రిపోరుట ఇయ్యమన్నారు. 2014, 2016 సంవత్సరాలలో యిద్దరు నా స్నేహితులు సహాచరులపై దాడిచేసి గాయపర్చారు. చాలసార్లు మరణము తప్పదని బైదిరించేవారు. ఎన్నో ప్రయత్నాలు చేసినను దేవుడే తోడుగా నిలిచి ఆపాయాలనుంచి వాగ్దానము ఆధారంగా తప్పించి రక్షించారు. నేను నా భార్య నా భడడ్ల ప్రాణ భద్రతకై చాలా ్రశద్ధవహిస్తూ ప్రార్థించేవారము. మాడు సంవత్సరాల సుదీర్ఘ ప్రార్థనల పఘలితంగా 2017 వ సంవత్సరంలో దేవుడు మారగం తెరచాడు. ఫ్రెంచ్ క్యాంపు అకాడమీవారు అమెరికాలో 100% సాకలరి�ప్ ఇస్తూ వారి విద్యాభ్యాసం కొరకు స్థలం సిద్ధం చేసారు. 2001 పసపెటంబర్ 11 నుంచి విదేశీ విద్యార్థులకు ప్రవేశం ఉండేది కాదు. నేను నా భార్య చాల రాత్రులు ఉపవాసంతో గడిపాము.
ముగ్గురు బిడ్డలు మస్సిసిపీ, ఆనందంతో ధైర్యంగా అమెరికా చేరారు ఘనమైన వీడోకలు ఆ తరువాత అవెరకావారి ఆహ్వానం వారిని పరమానంద బభరితు*్న చేసింది. కొంత కాలం గడిచిన తరువాత 2018లో ఇండియాకు వచ్చారు. ఆగషుట 6 నా బంధువుల వివాహమునకు హాజరు అయియ ప్రియులందరితో చాల ఆనందంగా గడిపారు మేము సేవలో మునిగి
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు33 యున్నాము. వారు తిరిగి అమెరికా చేరారు. బంజారా సేవలకు సహకరించే విశ్వాసులు కొందరు మా భడడ్లను పసలవులలో వారి ఇంటికి ఆహ్వానించి, ఆదరించి, ప్రేమించి తిరిగి వారి విద్యాలయానికి పంపుట పరిపాటి నవంబర్లో 16 నుండి 25 తేదీలలో దానియేలు కారిరక్రడియేట్ గార్లతో గడిపారు, వారి మధ్య అత్యంత గాడిడ ప్రేమ నిలిచింది.
ఆ తరువాత డిపసంబరులో క్రిస్టమస్ పసలవులకు రక్రడియేట్ కుటుంబీకులతో గడపాలని ఆశించి 21వ తేది 2018 డిపసంబరు వారి నివాసస�లం చేరారు. 23వ తేది డిపసంబరు ఆదివారం ఆరాధనలలో ఆనందంగా పాలుగన్నారు. వారంతా అత్యానందంతో క్రిస్మస్ బహుమతులు ప్యాకింగ� చేస్తూ సంతోషించారు. ఆ రోజు మరణానికి కొన్ని గంటల ముందు 9.30 నుండి 10 గంటల సమయంలో వారి ఆనందాన్ని మాతో పంచుకున్నారు. అది ఇండియాలో 24 డిపసంబరు 2018 సార్యాేపట్లో వాక్య పరిచర్య కొరకు వెళ్ళుటకు సిద్ధపడు సమయం ఎకుకవ విరామం లేనందన భడడ్లతో ఎకుకవగా మాట్లాడలేకపోయాము. సరిగాగ రాత్రి 1.30 నిమషాలకు అమెరికా నుండి ఫోను అందుకున్నాము. ఆ ప్రాంతంలోని నిక్ పాస్టర్ గారు మాట్లాడారు. శ్రీనివాస్ గారు మీ బిడ్డలున్న ఇంట్లో నిప్పు అంటుకున్న ప్రమాదంలో మీ బిడ్డలు ముగ్గురితో పాటు కారి గారు కూడ ప్రభువు చెంతకు చేరారు. క్రిస్మస్ చెట్టు దగ్గర ఉన్న చిన్న మంట వల్ల ఈ ప్రమాదం సంభవించి నలుగురు మరణించారు. నిజానికి ఆ ఇంట్లో యజమాని దానియేల్ కుమారుడు కోల్, నా బిడ్డలు ముగ్గురు దానియేలు గారి భార్య కలిసి ఆరు మంది ఉండగా అది సరిగాగ రాత్రి 11.30 అమెరికా సమయంలో బిడ్డలు నిద్రిస్తున్నారు. నేను అవాక్కయ్యాను నా భార్యను సంప్రదించలేదు. మౌనంగా దు:ఖించాను, ప్రమాదమని తెలిపారని నా భార్యకు తెలుపగా ప్రార్థించసాగింది. రెండు దేశాలలో ఈ వార్త త్వరగా అందుకున్నది. ఇండియాకు సహాయపడు బృందము నా భడడ్ల మృత దేహాలు బాగా కాలి ఉంటాయని తలంచి ఇండియా పంపుటకు నిరాకరించగా వారిని తరలించి అందమైన సమాధి పెటైటలో ఉ ంచు పఘ్యూనరల్ హె�వ్వారు గమనించిన సత్యం అందరిని ఆశ్యర్యపరిచింది. వారు కాలిపోయి వికారంగా లేరు. షద్రకు, వెుషక�, అబైద్నెగోలతో దేవుడు నాలుగవ వాడుగా ఉండి కాపాడినట్లు ఆతిథద్యమచ్చిన తల్లి తన భర్తను బాబును వెళ్ళి పోయి రక్షించుకోమని భడడ్లను కౌగిటిలో నంచుకొని వీర మరణం
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు34 పొందిన ధన్యత పొందారు. వారి వెంట్రుకలు కాలలేదు. మంట తీవ్రతకు ముఖంపై రంగు మారింది. వెంటనే వారి బూస్థాపన ఇండియాలో జరుపుటకు నిరణయవైంది. జనవరి 18 2019 తేది అతి వైభవంగా కొన్ని వేల మంది సమక్షంలో మారు మాల ప్రాంతాల నుండి తరలివచ్చారు. వారి స్వంత గ్రామం గు��పు తాండలోనే బూస్థాపన జరిగింది. భషప్ లాజరస్ గారు జ్ఞాపకార్థ కూటము నిర్వాహించారు. ప్రముఖులు రాజేశవార రావుగారు, డాకటర్ విద్యా స్రవంతి కారోపరటరు గారు గొప్ప �డర్లు, రిపోరటర్లు నా భడడ్లకు మాతో పాటు అ్రశుతాంజలి ఘటించారు. దేవుడు మహిమపర్చబడ్డారు. ఫ్రెంచ్ క్యాంపు అకాడమ డైరెకటర్ మరియు పాస్టర్ గారు వాక్య పరిచర్య చేశారు. వాక్యం అనేకులను ఆదరించింది.
మీ దేవుడేమాయెనని అనయలు ప్శ్నంచవచ్చు సర్వశక్తిమంతుడు ఉన్నవాడు అనువాడగు దేవుని అనుచరులముగా దేవుడిచ్చిన ఆదరణ అనుబభవిస్తున్నాము. గతంలో ఎందరినో ఆదరించి ఓదార్చిన సందేశాలు పతనవైన నాపై పరివర్తనం చెంది నాకు ఆత్మీయంగా బలాన్నందించాయి. నా బిడ్డలు వాడిన బైబిలు కాలిపోలేదు. శరీరము కాలలేదు గొప్ప అద్భుతమైన సాక్షులుగా నా భడడ్ల మరణాన్ని దేవుడు ఘనపరిచాడు. సేవా పఘలితాలు ముగింపు:
ప్రస్తుతము నా బంజారా తండా వారికి చేయు సేవలో 25 బంజారా పాస్టర్లు ఉన్నారు. 2500 మందికి నీటి బాప్తిస్మము ఇచ్చాము. ప్రతి గ్రామంలో నేడు ఒక బంజారా విశ్వాసి సరభయడుగా ఉన్నాడు. నా హృదయము కృతజ్ఞతతో నిండి నా భార్యతో కలిసి ప్రార్థించి స్తుతించిన విషయవేమనగా నా బిడ్డలు ముగ్గురు క్రీస్తును ఎరిగి రక్షణ పొంది నీటి బాప్తిస్మం పొందారు.
పసపఘను మరణించినపుడు క్రీస్తు లేచి నిలిచి దాతలతో ఆహ్వానించిన రీతిగా మా చిన్నారులను ఘనంగా ఆహ్వానించి నిత్యత్వంలో చేరచుకొన్నారని తృప్తి ఉ ంది. పిల్లలకు బాల్యంలోనే మంచి ఆధ్యాత్మికతను బైబిలు సత్యాలను బోదించాము. మా సేవను గమనించారు. అతి చిన్న వయసులో మాకు దారమయయారనే బాధ తప్పదు గానీ ఎందరో తెలియని వ్యకుతలు చూపు ప్రేమ, ఆదరణ ద్వారా }రట పొందుచున్నాము. రక్షణ భాగ్యమునకు వించినదేమ లేదు. నా భార్యకు మరణ వార్త తెలుపుటకు ఆందోళ్న చెంది
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు35 ప్రార్థించాను. నాకు యోసేపు, యోబు జీవితాలను ప్రభువు జ్ఞాపకం చేశారు. యోేసపును అన్నలు అమ్మ వేశారు, పోతీపఘరు భార్య అన్యాయంగా నేరం మోపి జైలు పాలు చేసింది. జైలులో తోటివాడు మరచి సహాయం చేయలేదు అయినా ఒంటరిగా ఉన్ననా దేవునిని నిందించలేదు. దేవుడే అనుమతించి ఆయన సంకంలపంలో శ్రమను అందించారు. ర్రేమ సంబభవించునో మనకు తెలియదు. మాకు ముగ్గురు బిడ్డలు ఒకేసారి మరణించుట సంభవిస్తే యెాబుకు 10 మంది బిడ్డలు ఒకే సారి మరణించుట, ఆస్తి అంతా పోవుటతోపాటు రోగం మొదలైంది. నా విమోచకుడు సజీవుడు దేవుడిచ్చాడు దేవుడే తీసుకున్నాడు ఆయనకే మహిమ అన్నాడు. నా భార్యకు ప్రభువిచ్చిన ఆదరణతో నేను యోబు భార్యలా ఉండను అన్నది నాకు ఆదరణ కలిగింది. ధైర్యానిచ్చింది. విమోచకుడగు దేవుని మేమద్దరము యోబువలై యెరిగియున్నాము.
ప్రియ చదువరీ, మీ సమయాన్ని పనిలో కాక కొంచెం పసి భడడ్ల ఆత్మల రక్షణ కొర్రై పాటు పండి. గొప్ప ఆస్తి, ఇళ్ళు, డి^్రలు, సంపదలు నిత్యత్వం ఇవవాలేవు. నా బిడ్డలు పొందారు హల్లెలూయా. అనేక ప్రాంతాలలో సాక్ష్యమిస్తూ సాగిపోతున్నాము. మా కొరకు, మా సేవ కొరకు ప్రార్థించండి. ఈ సాక్ష్యం చదివిన వారిని దేవుడు సదా దీవించను గాక. ఆమెన్.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు36




ఇక
కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు

2. అకస్మాత్తుగా సంభవించిన భయంకర