Chapter 7 of 14

సాక్ష్యాలు 13–16

Photograph from page 119 of Testimonies 2019, Volume 1
పేజీ 119

సాక్ష్యం 13. మరణము నుండి జీవములోనికి నన్ను

లేవనెత్తిన నా రక్షకుడైన క్రీస్తును సదా కీర్తిస్తాను

శ్రీమతి ఆషాలత కిశోర్

నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను నిర్గమ 15:26

పరిచయం : ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తుకు సదా మహిమ కలుగును గాక. మీకు శుభములు. అద్భుతమైన స్వస్థత పొందిన నా అనుభవ సాక్ష్యము పంచుకొనుట సరిశుద్ధాత్మ నడిపింపుతో కేవలం దేవునినే ఘనపర్చాలని అనేకులు నన్ను సవాస�పరచిన ప్రభువు ఎంత గొప్ప దేవుడోనని చదివిన వారంతా ఉ జీ�వింపబడేలా ఆత్మీయ నేత్రాలు తెరువబడాలని నా దీన ప్రార్థన.

మేము నామకార్థ కుటుంబంలో రక్రైస్తవులముగా జీవించాము. నా తండ్రి మా బాల్యంలోనే మరణించగా నా తల్లి నేను తవ్ముడు అతి సామాన్య జీవితాన్ని జీవించాము. అతి ప్రేమతో పేరికంలో నా తల్లి నన్ను నర్సు కోర్సు చదివించింది. స్టాఫ్ నర్సుగా ప్రవేశించి చదువుకునే రోజుల్లో నా కడుపులో తీవ్రమైన నొపిప ఆరంభవుయింది. క్రమంగా అది గట్టి రాయిగా మారింది. గ్యాస్ చేరిందని తలంచి డాక్టు దగ్గరకు వెళ్ళాము, వారంతా చాలా ఖంగారుగా పరీక్షించి అర్జంటుగా సాకన్ తీయాలన్నారు. అవ్మా ఎందుకింత నిర్లక్ష్యం చేశారు లోపల బల్ల పెరిగిందన్నారు. రాజమండ్రిలో జాగృతి లాబరటరీలో పరీక్షలు చేయించాలని వెళ్ళగా రక్తంలో ేపటట్ లేట్స రకత కణాలు చాలా తేడాగా ఉన్నాయని క్యాన్సర్ కణాలుండవచ్చు అని అనుమానపడి హైదరాబాదు నివ్సు ఆసుప్రతిలో తిరిగి పరీక్షలు చేయించుకోవాలన్నారు. అక్కడ కూడ అదే రిపోరుటలు వచ్చాయి. మరొక పెద్ద టైస్టు చేయాలని మాడవ అంతస్తులో పెద్ద రాములో ఉంచారు. అక్కడ మాడు బైడ్లు ఉన్నాయి మగతా రెండు బైడ్లలో ఒక దానిలో యవవానసు�డు, రెండవ దానిలో వృద్ధుడు ఉన్నారు. పరీక్ష చేసే

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు119 సమయంలో మరణిసేత మా బాధ్యత కాదు అని ్రేపరుపై మా అమ్మతో సంతకం పెట్టించుకున్నారు. నా నడుములో ్రడిల్లింగు చేసి వెన్నెముక ద్వారా మాలుగు తీసారు. చెక్కను రంద్ధం చేసినట్లు చేశారు చాలా బాధ కలిగింది. చాలా ఏడ్చాను పరీక్ష తరువాత రెండు రోజులు ఆసుప్రతిలో ఉండాలి అన్నారు. నాకు రకత క్యాన్సర్ అని చెప్పిన తరువాత బంధువులంతా దారమయయారు. కష్టములో బంధువులైవరు ఆదరించలేరని గ్రహించాను. ఆసుప్రతి సమీపంలో రాళుిన్నాయి దికుకలేని స్థితిలో రెండు దినాలు గడిపాను. ఆ తరువాత మా ఇంటికి పంపారు 21 రోజులు తరువాత వుళ్ళి రమ్మన్నారు. చివరకు నిడదవోలు చేరాము. నాకు క్యాన్సరు చివరి సేటజికి చేరింది. గనుక 2 నెలలలో మరణిస్తుంది గనుక ఏమ తినాలని ఆశించినా అది పెట్టండి అన్నారు. రెండవసారి యశోద ఆసుప్రతికి పరీక్షల కొరకు వెళ్ళాము. అవే రిపోరుట్స వచ్చాయి. కిమో ఇవ్వాలి రడియేషన్ ఇవ్వాలని తెలిపారు. అనుకోని రీతిగా యన్.టి.ఆర్ ట్రస్టువారు క్యాంపు నిర్వాహించగా నేను కూడ వెళ్ళాను. అది నిడదవోలు కాబట్టి స్థానిక యం.యల్.ఎ ముర�మోహాన్ గారు ప్రోత్సహించి పంపారు. డాకటర్లు పరీక్షించి ఎముకల క్యాన్సర్ ఉంది అప్పటికే ఎడమచేయికి పట్టులేదు. కిమో ఇచ్చినా ప్రయోజనం లేదు రెండు నెలలలో మరణం తప్పదని చెప్పారు. అనుకోని రీతిగా మా బంధువులలో ఒక అన్నయ్య నీవ్సలో ఉద్యోగిగా ఉన్నాడని తెలిసి సంప్రదించాము. డాకటర్లు నాకు తెలసు ఒకసారి రండి అని ఆహ్వానించాడు. మా అన్నయ్య సంప్రదించిన డాకటర్లు ఈ పరిస్థితులలో ట్రీట్మెంటు లేదు గాని మాత్రలు 15 రోజులకు ఇస్తాము అన్నారు. అవి చాలా ఖరీదైనవి. అవి వాడినందుకు నాకు చర్మ వ్యాధి సోకింది. శరీరమంతా కురుపులతో నా ఆకృతి వికృతమయింది. ఒంటి నిండా వాసన వల్ల ఎవరు దగ్గరకు రాలేక పోయారు. అంటు వ్యాదిగా భావించారు. మాత్రలు వాడుట మానివేసాను. మానసిక క్షోభ అనుభవించాను. బాల్యంలో క్రీస్తును తలంచిన అనుభవాలన్ని జ్ఞాపకం వచ్చాయి. ఎవరు నన్ను బాధ నుండి రక్షించగలరు? క్రీస్తు అనే రక్షకుడు నన్ను ఆదుకొనగలడని ఎంతో ఆశతో దికుకలేని స్థితిలో శారీరకంగా, మానసికంగా అసహాయ స్థితిలో అతి దీనంగా దేవునికి మొఱ్ఱ పెటాటను. ప్రభువా నాకు రక్షణానుభవం కావాలి. అది పరలోకం చేరు ధన్యతనిస్తుంది. నన్ను కనికరించు దేవా ! అందరు నన్ను చేయి విడిచారు. శరీరమంతా కుళ్ళి

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు120 కృశించింది. నీవే నా దికుక ప్రభువా అని ప్రార్థన చేయగా నెమ్మదిగా నిద్ద పట్టింది. ఆ రాత్రి దర్శనము నా ప్రభువు నన్ను చేరారు. అసాధ్యాలను సుసాధ్యం చేయువాడు. ఆయన పొందిన గాయాల చేత స్వస్థత వాక్యం ఆధారంగా ఆయన అమృత హస్తముతో నా కడుపు తాకారు. ""అవ్మా, నీ కడుపులో గడడ్ ఉంది కదా�� అన్నారు. ఎలాంటి నిరీక్షణ లేని సమయంలో నా ప్రభువును ఆశ్రయించాను. ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయు రక్షకుడు ఆయన వాకుకచేత నా కడుపులో గడను కరిగించేసారు. నా గడడ్ కరిగిపోవుట నా స్వకీయులు, }రివారంతా గమనించారు. నాలో క్రొత్త ఆశ చిగురించింది. కుళ్ళిపోయిన లాజరును బ్రతికించిన ప్రభువును నా పుండ్లు బాగు చేయండి అని ప్రార్థించాను. ప్రభువు నా దీన ప్రార్థన ఆలకించి నా శరీరములో బాధించిన కురుపులన్నీ క్రమంగా ఆశ్చర్యరీతిగా స్వస్థపరిచారు. ఎన్నో మందులతో తగగని ఈ వ్యాధులన్ని చిన్న ప్రార్థన ద్వారా ప్రభువు పూర్తిగా నయం చేసి నన్ను దీవించిన రీతిని బట్టి నా జీవితమంతా స్తుతి కృతజ్ఞత అర్పిస్తూ సాక్షిగా జీవించదలిచాను. నాకు దేవుడిచ్చిన అద్భుత వాగ్దానము.పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా క ృప నిన్ను విడిచిపోదు సమాధానవిషయవైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా పసలవిచ్చు చున్నాడు. ప్రయాసపడి గాలివానచేత కొట్టబడి ఆదరణలేక యున్నదానా, నేను నీలాంజనములతో నీ కటటడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును మాణిక్యమణులతో నీ కోటకొవ్ములను సార్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహాదు�లు ఏరపరచుదును. నీ పిల్లలందరు యెహె�వాచేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. యెషయా 54:10-13

ఎంతో కాలముగా క్రీస్తును ఆశ్రయించని స్థితిని బట్టి ్రశమద్వారా నాకు అతి సన్నిహితుైన నా ప్రభువును పశ్చాత్తాపంతో చేరి రక్షణ పొంది బాప్తిస్మము తీసుకున్నాను. ఆ వ్యాధి నాకు 19వ యేట సంభవించింది. అద్భుత స్వస్థత రక్షణ పొందాను. ఆ తరువాత నా రకత పరీక్ష రిపోరుట మారినట్లుగా నాకు చూపండి అని ప్రార్థించగా రకత కణాలు వేలసంఖ్యకు మారి ప్రమాదము లేదని తెలిపారు. ఏ బలహీనత లేదని నిర్ధారణ చేశారు. నన్ను పరీక్షించి

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు121 వైద్యము చేసిన డాక్టు కృషాణరావుగారు కోట్ల కొలది సొవ్మున్న ఆస్తిపరుడైననా నాలాంటి వ్యాధి వలన ఆయన కుమారుడు మరణించాడట నన్ను చూచి నీవు బ్రతకలేవు తల్లి నా కొడుకును బ్రతికించుకోలేక పోయాను నీకు డబ్బు కూడ లేదు అని పంివేసిన డాక్టు గారు ఆ తరువాత నా స్వస్థతను గార్చి క్రీస్తు మహిమను గార్చి సాక్ష్యము చెప్పగా చాలా ఆశ్చర్య పడ్డారు. అవ్మా, నీవు నమ్మిన దేవుడు నిజవైనవాడు శక్తిగల అద్భ�తకరుడని చెపపగలనన్నాడు. నేను ప్రార్థన చేశాను నాకు స్వస్థత వచ్చింది గనుక కృతజ్ఞతతో ఎకుకవగా ప్రార్థించసాగాను. ప్రభువా నేను నీ కొరకు ఏమ చేయాలి, నాకిచ్చిన గొప్ప రక్షణ అద్భుత స్వస్థత్రై నీకేవైనా చేయగలనన్నాను. అయితే నా కొరకు నమ్మకమైన సజీవ సాక్షిగా జజీవించగలవా అని జవాబిచ్చారు. అంతే కాదు కరప్రతాలు పంచమన్నారు. కొన్ని ముద్రించి }రూర వెళ్ళి నా సాక్ష్యము తెలిపి కరప్రతాలు ఇచ్చి ప్రార్థించు బాధ్యత తీసుకొని దేవునిలో ఆనందిస్తున్నాను. ఒక పెద్ద కూడికలో రమ విన్సెంట్ గారు ప్రసంగీకులుగా ఉండగా శరత్ అన్న నన్ను సాకష్యమయ్యమని చెప్పారు. అనేక జిల్లాలు తిరిగి సాకష్యమస్తునే ఉన్నాను. తణుకులో అనిల్ కుమార్ గారి సరభలో 10 వేల మంది మధ్యలో గంభీరంగా ఆత్మ నింపుదలతో క్రీస్తు చేసిన అద్భుతాలను వివరించాను. నాకు రక్తములో క్యాన్సరు బాగయిననా వివాహము చేసుకోరాదన్నారు. నేను అనేక స్థలములలో సాక్ష్యము వివరించగా ఒక యవవానసు�డు విద్యావంతుడు వివేకి, విశ్వాసి యం.భ.ఎ చదివిన వ్యక్తి నన్ను చూచి అందంగా లేకపోయినా ఆత్మీయ నేత్రాలతో చూచి బలహీనురాలనైన నన్ను వివాహం చేసుకొనుటకు వచ్చారు. నేను }హించని అద్భుత జీవితాన్ని ప్రసాదించినందన దేవునికి నా భర్త గారైన కిషోర్ గారికి సదా బుణపడి ఉంటను. ఒక ఆంటీ గారి ద్వారా ఈ వివాహము జరిగింది. వివాహం కొరకు ప్రార్థనలో 6 నెలలు కనిపెటాటలని విశ్వాసులు పెద్దలు హెచ్చరించారు. వివాహం ఘనంగా జరిగింది. ఇక పిల్లలు పొందుట అసాధ్యమన్నారు. అన్ని తెలిసిన నా భర్త నన్ను చేపటాటరు. దేవుని చిత్తంలో సమసతం సమకూడునని దృడింగా నమ్మాను. నా కడుపులో గడను తీసివేసిన దేవుడు భడను ఇయ్యలేడా? దివాతి 28లో గర్బ�పఘలమును దీవిస్తాను అన్నారు. నా గర్భము దేవుడు తెరిచాడు ఏ ఆసుప్రతివారు కూడ వైద్యం చేయుటకు సమ్మతించలేదు. ఎందుకనగా వారికి నా వల్ల చెడడ్ పేరు వస్తుందని

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు122 తలంచారు. నా ప్రార్థనలో సాచనలు పెట్టి ప్రార్థించి జవాబు పొందుతాను నా గర్భము తీసివేసుకోమని కొందరు సలహా ఇచ్చారు. రవి విన్సెంట్ అన్న నరహాత్య చేయవద్దు అని హెచ్చరించాడు. నా పరీక్షలలో గతం కంటే ఎకుకవ నార్మలుగా రిపోరుటలు వచ్చాయి. దేవుడే నా గర్బ�మును కనిపెట్టి చూచాడు. అవయవ లోపంతో భడడ్ పుటటవచ్చునని బైదిరించగా ప్రతి అవయవం సరిగా ఉండాలని ప్రార్థన చేశాను. సరిగాగ ప్రసవ దినాలు జరుగకముందే ప్రసవ సమయం వచ్చింది. సిజేరియన్ చేస్తామన్నారు కానీ ప్రార్థన చేయగా నార్మల్ డె�వరీ అయియంది. భడడ్ తకుకవ బరువుతో పుట్టి కామెర్ల వలన రోగిగా ఉండగా ఇంక్యుబేటర్లో ఉంచారు. కన్నీరు కార్చి భడను రక్షించమని ప్రార్థించాను. దేవుడు సమసతము సరిగా చేయు సమర్థుడు గనుక బ్రతికించారు. అది 2017వ సం�� పాప ఆరోగ్యంగా జీవిస్తుంది. నా జీవితం ప్రభువునకే సొంతం. నా సాక్ష్యం ద్వారా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ అనేక చోట్ల మహిమ పరచు అవకాశం ఇస్తున్నారు. చివరి సేటజీలో రకత క్యాన్సరును బాగు చేసి వివాహం జరిపించి, భడను ప్రసాదించిన దేవునికే స్తుతి మహిమ కలుగును గాక. చివరిగా నా సేవ కొరకు ప్రార్థించండి. దేవుడు మీకు తోడుగా ఉండును గాక ఆమెన్.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు123

Photograph from page 124 of Testimonies 2019, Volume 1
పేజీ 124

సాక్ష్యం 14. తల్లిదండ్రులు క్రీస్తును నమ్మి సేవ్రై అర్పించగా

పాపిగా జీవించే నన్ను క్రీస్తు రక్షించారు.

బాబురావు గారు

అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికికుతతమచ్చెిదను. అతనిని విడిపించి

గొప్ప చేపసదను కీర్తన 91:15

పరిచయం : నేను హిందువుగానే పుట్టి పెరిగాను వ్యాధి వల్ల క్రీస్తును చేరి రక్షింపబడిన తల్లిదండ్రులు నన్ను సేవ్రై సమర్పించారు. నా జీవితంలో ఎన్నో మేళ్ళు పొందాను. ఇటీవల మారుమనససు పొందాను. నా రక్షణ సాక్ష్యమును మీతో పంచుకొను భాగ్యమచ్చిన దేవునికే మహిమ కలుగును గాక. మేము హిందా సంప్రదాయాలను గౌరవించి ఆచరించేవారము. మా తల్లి సత్యవతి గారు, తండ్రి శ్రీమాన్ గారు మేము ముగ్గురము తోబుట్టువులము అన్నయ్య శివరామ ప్రసాద్, తవ్ముడు అంబేదకర్ క్రమంగా తిరప్తి దర్శించి పూజలు చేసేవారము. నాన్న గారు పశువుల డాకటరుగా పని చేసేవారు. నాకు బాల్యములో 7 సం��ల వయసులో భయంకరమైన వ్యాధి కలిగింది. చాలా డబ్బులు ఖరచు అయయాయి. వ్యాధి తగగడానికి నా మెడపై కాల్చి వాతలు కూడ పెటాటరు. వైద్యం కొరకు చాలా స్థలాలు తిరిగాము. నాకు మరణము తప్పదని తలంచారు. నేను ఒక రోజు కాలకృత్యాలు తీరచుకునే సమయంలో సొమ్మసిల్లి పడిపోగా మా తల్లి చాలా భయపడింది. ఆ దారిలో పసైకిలు మీద వెళుతున్న రక్రైస్తవ మతాదికారి పాస్టరుగారు మా తల్లి ఏడచుట చూచి ఆగారు. నా పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉన్నదని గమనించారు. అమ్మతో నానె తెప్పించారు యేసు నామములో నానె రాసి ప్రార్థన చేశారు. బాబు బ్రతకుతాడవ్మా, ప్రార్థన చేయాలి అన్నారు. వెంటనే దాహం వేసి నీళ్ళు తాగాను. నాకు కలిగిన నెమ్మదిని బట్టి పాస్టు గారి బోధలు నమ్మింది. క్రీస్తును రక్షకునిగా అంగీకరించింది. నాన్న కూడ అమ్మతో ఏకీభవించి ప్రార్థించి చావు గోతి నుండి రక్షించిన యేసు సేవ చేయాలని నన్ను ప్రతిషిటంచారు. అప్పట్లో 7వ తరగతి చదివిన

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు124 నేను రక్రైస్తవ సంస్థలో చదివిసేత దేవుని గార్చిన అవగాహన కలుగుతుందని నాన్న తలంచగా నేను వ్యతిరకించాను. నేనంటే మీకు ఇష్టం లేదు నన్ను వదిలించుకోవాలను కుంటున్నారా? అని మరలా సాధారణ సాకలులో చదువుకున్నాను.

2. యవ్వనములో భయంకరమైన అలవాట్లకు లోనగుట :

సరిగాగ నేను ఇంటరు చదివే రోజుల్లో చెడు స్నేహితులు పరిచయ మయయారు. సిగిరెట్లు, త్రాగుడుకు బానిస్నయ్యాను. స్రీత సాంగత్యము ఆనందం అనుకున్నాను. కత్తులు మారణాయుధాలతో తిరికగవారంతా నాకు స్నేహితులయయారు. గతం మరిచాను మానసికంగా శారీరకంగా చెడిపోయిన స్థితిలో నాకు వివాహమయింది. బిడ్డలు కూడ కలాగరు. భార్య కుటుంబము భడడ్లను వదలిపెట్టి ఒక స్త్రీతో సంబంధం పెట్టుకొని 10 సంవత్సరాలు గడిపాను. ఆ స్రీత సరైనది కానందున నన్ను జైలు పాలు చేసింది. దీన స్థితిలో జైలుకు వెళ్ళాను. తప్పిపోయిన కుమారుడు ఆస్తిని పోగొట్టుకొని పందుల పొట్టు తినిన తరువాత బుద్ధి వచ్చినపుడు తండ్రిని కలసుకొని పనివాడిగా మారాలనుకున్నాడు. నాకు కూడ బుద్ధి వచ్చి దు:ఖ పడాను. గతంలో నాన్న దేవుని సేవ కొరకు ప్రతిష్టించుట తల్లిదండ్రుల భక్తి, నా భార్య భడడ్లను ఒంటరిగా వదిలివేసిన మార� జీవితంపై పశ్చాత్తాప్ము కలిగింది. జైలులో భోజనం పెట్టుచుండగా లైనులో నిలబడినపుడు కన్నీటితో ప్రార్థించి క్షమించమని, కనికరించమని ప్రార్థించి క్రీస్తును తలచుకున్నాను. బాల్యంలో నేరచుకున్న కీర్తనలు 23వ అధ్యాయం గురతుకు వచ్చింది ధ్యానించాను. దేవుడు నా ప్రార్థనలు ఆలకించి 45 రోజులు శిక్షను తగిగంచి 26 రోజులలో విడుదల చేశారు. వెంటనే ఇల్లు చేరాను దయగల నా భార్య నన్ను క్షమించి సీవాకరించింది. తిరిగి పాత అలవాట్లకు లోను అయయాను. డబ్బు లేదు వ్యాపారాలు ఆరంభించి నష్టపోయాను. నా భార్య పని చేసి నన్ను పోషించేది. నా వ్యసనాలకు పఘలితంగా పక్షవాతం వచ్చింది. నా భార్య అప్పుచేసి వైద్యం చేయించింది. చాలా ఇబ్బందుల పాలయయాము. నా భార్య ఒంటిపై ఉన్న బంగారము అమ్మ ఇల్లు గడిపింది. రెండవ పర్యాయం పశ్చాత్తాపంతో ప్రార్థించగా కరుణ గల నా ప్రభువు నాకు తెల్లని వస్త్రములతో దర్శనమిచ్చారు. నా తలను ముటాటరు. దేవుడు నా పట్ల

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు125 కృప చూపి స్వస్థతనిచ్చారు. నా ద్వారా సేవ జరిగించబడాలని దేవుడు రక్షించుకున్నారు. ఆయన సేవలో ఉండాలని సన్నిహితులు కూడ ప్రోత్సహించారు. అపుడు నా చేతిలో 100 రూపాయలు మాత్రమే ఉన్నాయి దేవుని సేవ చేయాలన్న సంకలపం చాలా అధికంగా ఉండేది. ప్రతి ఒక్కరు కావాల్సిన వనరులను అందచేశారు. ఇసక, సిమెంటు, ఇటకలు, కిటికీలు వసతువుల సముదాయంతో చిన్న మందిరం కట్టుకున్నాను. నావలై దారి తప్పిన వారిని సీవాయ సాక్ష్యము ద్వారా దైవ వాక్యం బోధిస్తూ సంఘంలో పరిచర్య చేసి కోగల్గుట ప్రభువిచ్చిన దయ. నమ్మదగిన రక్షకుని సేవలో తరిస్తూ ఆయన ఆజ్ఞాపించినట్లు ఆత్మల జాలరిగా జీవించు భాగ్యము నా రక్షకుడే నాకందించారు. ప్రియ చదువరీ క్రీస్తు దయగలవాడు. ప్రతి వ్యక్తి ఆ ప్రభువును సేవించాలని నా దీన ప్రార్థన ఆమెన్.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు126

Photograph from page 127 of Testimonies 2019, Volume 1
పేజీ 127

సాక్ష్యం 15. దేవుని మహా కృప నన్ను బాల్యంలో మరణము

నుండి తప్పించి గొప్పగా దీవించి 16వ యేట

పాస్టుగా సాక్షిగా నిలిపారు.

కిరణ్ బాబు, వినుకొండ, మాచర్ల

నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన

ఉపకారములలో దేనిని మరువకుము కీర్తన 103:1

పరిచయం : ప్రభువు దివ్య నామమునకు మహిమ ఘనత కల్గును గాక. నా పేరు కిరణ్ బాబు నా సాక్ష్యమును అనేకులతో పంచుకొను ధన్యతనిచ్చిన క్రీస్తును దర్శస్తున్నాను.

నేనేల్లపుడు యెహోవాను సన్నుతిస్తాను ఆయన కీర్తి నా నోట ఉండును దావీదు మాటలు సదా ధ్యానిస్తూ స్తుతించుట నాకిష్టము. ఎందుకనగా ఎన్నికలేని నాజీవితమును ఘనమైన పాత్రగా మార్చి అనేకులకు ఆత్మీయు సందేశాల నందిస్తూ, పాడుతా, సాక్ష్యమిస్తూ బాల్యంలో 8వ యేట నుండి నన్ను వాడుకుంటున్న నా ప్రభువును సదా స్తుతించుట నా కరతవ్యము. నా యీ సాక్ష్యాన్ని పెద్ద కూడికలో చెప్పు అవకాశమచ్చిన వారికి కృతజ్ఞతలు తెలుపుచూ గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న నా కొరకు సంఘం ప్రార్థిన చేయగా స్వస్థత పొంది మీ ముందు ఉన్నానని చెబుతా దేవునికే స్తుతులర్పిస్తున్నాను.

నా బాల్య జీవితం క్రీస్తుతో ప్రిచయం : నా పేరు కిరణ్ కుమార్ మాది మాచర్ల నాగారు�న సాగర్కు సమీపంగా ఉంటుంది. మేము చాకలి వృత్తి చేయువారము. నా తల్లిదండ్రులు సామానయలు. మా తల్లికి చిన్న వయసులోనే వివాహం అయింది ఆరోగ్యం లేక రక్తం లేక 7 నెలలకే నా పుట్టుక సంభవించింది. డాకటర్లు ఆపరషన్ చేసి తీశారు. ఆపరషన్ సమయంలో తల్లి కాని భడడ్ కాని మరణించవచ్చు అన్నారు, ఎవరైనా ప్రార్థన చేసేత దేవుడు దయ చూపగలరని నర్సులు రక్రైస్తవులు గనుక సలహా ఇచ్చారు. నేను కూడ అదే

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు127 స్థితిలో ఉండగా నాకు కూడ గండెలో వేలు పట్టేంత రంద్ధముందని డాకటర్లు 20 రోజుల తరువాత చెప్పారు. నీలి రంగు లేదా నలుపు రంగులో ఉండి బాగా యేడ్చేవాడినట. తరువాత పరీక్షలలో గండెకు రంద్ధమున్నది ఆపరషన్ చేయాలన్నారు. లక్షలు ఖరచు పెడితే కానీ బ్రతికే చానసు లేదు. ఇంటికి వచ్చి డబ్బు సమకూరిేసత 15 వేలు ఉన్నాయి. మా నాన్నకు త్రాగుడు వ్యసనముండుట వలన ఎవరు నమ్మక అప్పు ఇచ్చే స్థితిలో లేరు. వైద్యం లేనందన బాధపడి నిద్దలేక విలవిలలాడిపోయేవాడినని చెప్పింది. పెద్దమ్మను నా దగ్గర ఉంచి నన్ను చూచుకోమన్నది. నా పెద్దమ్మకు పిల్లలు లేకపోవుట వల్ల నన్ను ప్రేమతో ఆదరించి సంరక్షించి స్వంత భడడ్గా సీవాకరించింది. ఆమె చాలా ప్రార్థనా పరురాలు. దేవుడే తనకు భడడ్నిచ్చాడని తలంచి చాలా ప్రార్థనా పూర్వాకంగా నన్ను పెంచుకున్నది. తల్లిదండ్రులు విడిచినా నన్ను చేరదీసిన పెద్దమ్మకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుచున్నాను. పేద జీవితంలో 70 వేలు దాచి 30 వేలు అప్పుచేసి నా గండె రంద్ధం ఆపరషన్ కొరకు సిద్ధమయింది. డబ్బులు ఖరచు అయయాయి గాని నా రోగం మంచిగా అవవాలేదు. పుటటపర్తిలో మంచి ఆసుప్రతి ఉందని వెళ్ళగా బాబు బలహీనంగా ఉన్నాడు 7 సంవత్సరాలు నిండిన తరువాత రమ్మన్నారు. పెద్ద ఆసుప్రతిలో లభించని వైద్యం మా దగ్గర ఉంటుందా? బాబు స్థితి సరిగా లేదు త్వరలో మరణిస్తాడని పంపివేశారు. ఆ సమయంలో నన్ను హత్తుకొని మా పెద్దమ్మ రోడు ప్రక్కన నిలబడి హాగరు ప్రార్థన చేసినట్లు ఎలురగత్తి ప్రార్థించింది. ప్రభువా మట్టి నిన్ను స్తుతించదు సర్వశక్తి గల దేవుడవు ఈ భడను బ్రతికిసేత నీ సేవ చేస్తాడు గనుక కనికరించు రక్షించు బ్రతికించు దేవా అని కన్నీటితో ప్రార్థన చేసింది.

యెహోవాకు అసాధ్యమైనది కలదా? ఆ క్షణం హిజికయా కన్నీటి ప్రార్థన ఆలకించి 15 సం��లు ఆయుష్షు ఇచ్చిన దేవుడు నేటికి ఏ పరీక్ష గాని ఎదురొకనక సంపూరణ ఆరోగ్యంతో స్వస్థపరచుట గొప్ప అద్భుతము. పెద్దమ్మ నా గతాన్ని చెప్పి సేవకు ప్రోత్సహించేది. ఎపుడైనా ఆసుప్రతి వైపు ప్రయాణం చేసేత మీ పెద్దమ్మ తెచ్చిన రోగివి ఎలా బ్రతికావు అని అడిగేవారు. మా తల్లిదండ్రులు తవ్ముడు కలిసి ఉంటారు. నేను నా పెద్దమ్మ దగ్గర జీవిస్తున్నాను. పెద్దమ్మ సేవ చేయాలని చెపుతంది కాని నాకు ఆసక్తి లేదు. చదువు పూర్తి కాగానే సేవ చేయవచ్చునని నిర్లక్ష్య భావంతో ఉండేవాడిని.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు128

బాల్యం నుండి దేవుడు నాకు పశావ్యంగా

దేవుని సేవా పరిచయము : పాటలు పాడు తలాంతును ఇచ్చాడు. ఆత్మీయంగా ఉండే పాటలు యేసన్నగారివి వినేవాడిని. సంఘాలలో వెళ్ళి పాడుట వల్ల మంచి గాయకుడినని పేరు పొందాను. దేవుని పాటలు శ్రావ్యంగా పాడుట దేవుని ఆరాధించుటలో బాల్యం నుండి ఆనందించేవాడిని. దేవుని పరిచర్య 8వ తరగతిలో ఆరంభము :

నేను 8వ తరతగతి చదివే రోజులలో పసలవులలో మా బంధువుల ఇంటికి వేర గ్రామము వెళ్ళాను. పెద్దమ్మ నాతోనే ఉంది. క్రమంగా రాత్రి కాలంలో ప్రార్థన చేసుకునేవారము. ప్రికంటి ఆమె నన్ను చూచి నా ప్రార్థన ఆలకించి తనకు చాలా సమస్యలు ఉన్నాయని ఆమె కొరకు ప్రార్థించమని కోరింది. తరువాత రోజు ఆమె స్వయంగా వచ్చి బాబు నీ ప్రార్థన వల్ల మా ఇంట్లో సమస్యలు కుదుట పడ్డాయి అని చెప్పింది. మా కుమార్తె ఇంటికి వెళ్ళాం ఆ }రిలో ప్రార్థన కావాలి నాతో రా వెళ్ళాం అని తీసురకళ్ళింది. అక్కడ కొందరు పెద్దలు కూడ ఉన్నారు. నీవు ప్రార్థన చేస్తావా అని అడిగారు ప్రార్థన చేశాను. నా ఉదే�శ్యంలో వాక్యము ఎవరు బోదించినా ప్రవచంచినా అది మనుష్యుల ఇష్టంతో కాదు. దేవుని ఆత్మ కార్యముగా భావించాలి. దేవుడే వారితో పలికిస్తున్నాడని నవ్మాలి. గతంలో ప్రవక్తలు యాజకుని ద్వారా ప్రజలకు బోధించారు. నేడు సేవకులు సహాకరిస్తున్నారు. నాతో రెండు పాటలు పాడించారు. రెండు అధ్యాయాలు వాక్యం చదివించి ప్రార్థించమన్నారు గనుక వినయంతో ప్రభువు పని చేశాను. నన్ను ప్రార్థన అడిగిన స్రీత నా ప్రార్థనను నమ్మింది. ఆమె మాడవ సారి ప్రార్థన చేయించుటకు ఏరు దాటి పొలములోనికి తీసుకొని వెళ్ళింది. సీసాతో నీళ్ళు తెప్పించి ప్రార్థన చేసి పొలమంతా చల్లించాను ప్రార్థనా పఘలితంగా ఆ పొలము మంచి పఘలితాన్నిచ్చింది. గమనించిన }రి వారంతా ఎండిన పొలాల కొరకు ప్రార్థన కోరారు. చిన్న వయసులో నా సేవ ప్రార్థన ద్వారా ఆరంభవుయింది. నా ప్రార్థన ద్వారా ఆ పొలాలకు పఘలము ఇవ్వాలని కోరాడు గనుక నన్ను ఆయన పనికి వాడుకొనుటకు 8వ యేట ఆరంభించిన సేవ దినదినము అభివృద్ధి కాసాగింది.

మా స్వంత గ్రామాలలో సువార్త బోధించుట : మొదటిగా ప్రసంగం చేయు

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు129 అవకాశం మా స్వంత గ్రామాలైన తమడిపాడు, గమ్మనంపాడు వెళ్ళాను అక్కడ బాప్టిస్టు చర్చి మాయబడి ఉంది. ఆ ప్రాంతంలో ప్రజలకు శ్రావ్యంగా పాటలు పాడి, వాక్యం చదివి దేవుని ఆత్మ నడిపింపుతో ప్రసంగం చేయుటకు ఆరంభించగా ఆశ్చర్యంతో ఆనందంతో మాటలు దేవునివని నమ్మి ఆలకించారు తిరిగి ప్రజలు సమకూడగా ఆ మాత బడిన చర్చి తెరువబడగా ఆరాధనలు ఆరంభవుయయాయి. ఆ సేవ ఆరంబభంగా నేడు అనేక రాష్రాటలలో గణనీయమైన సేవ జరుగుట దేవుని మహా కృపగా భావించి దేవుని స్తుతిస్తున్నాను. నేను వాక్యం బోధించుట 10 సం��ల వయసులో ఆరంభించాను 2014వ సం�� మే 2వ తేదిన నీటి బాప్తిస్మము తీసుకున్నాను. 2016 సం�� మే 25వ తేదిన దేవుని పరిచర్య కొరకు పాస్టుగా అభిషేకాన్ని పొందాను. ఇటీవల 2018లో నేను సమర్థవంతంగా పరిచర్య చేయగలనని తలంచి నాకొక సంఘ నిర్వహణ బాధ్యత ఇచ్చారు. ఎన్నిక లేని నాకు చిన్న వయసులో క్రీస్తు పరిచర్యను ఇచ్చిన దేవుడు మవ్ములను కూడ వాడుకుంటారని నమ్మి ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు130

Photograph from page 131 of Testimonies 2019, Volume 1
పేజీ 131

సాక్ష్యం 16. చావుగోతి నుండి నా భర్తను లేవనెత్తి

దయను కృపను కనుపర్చి నామకార్థ జీవితాన్ని

మార్చి గొప్ప విశ్వాసిగా తీర్చిన క్రీస్తుకే మహిమ

శ్రీమతి సరళ్ మోజైస్ గారు

యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? ఆది 18:14

పరిచయం : ప్రభువు దివ్య నామమునకు మహిమ ఘనత కల్గును గాక. సమాధికి చేరువైన నా భర్తను క్రీస్తు మాట చేత బ్రతికించారు. సజీవ సాక్షులముగా దేవుని సేవలో జీవిస్తూ నా కుటుంబమును క్రీస్తుకు సాక్షులుగా ఎంచి కన్నీటి లోయ గుండా నడిచాము. ఆయనే మా చేయి పట్టుకొని నడిపించారు. సహా విశ్వాసులు అచంచల విశావాసంతో చూపిన ప్రేమను బట్టి సజీవులవై స్తుతించి సాకష్యమవవా గల ధన్యత ఇచ్చిన క్రీస్తు కీర్తనీయుడు, బాల్యంలో మేము నామకార్థ రక్రైస్తవ జీవితం జీవించాము. అవసరమైనపుడు పండుగలపుడు ప్రార్థిస్తూ లోకాచారాలలో లీనమయ్యాము.

మా ఇరుగు పొరుగువారు గాని, స్నేహితులు గాని చాలా మంది హిందువులు గాను ముస్లిం మతసతులుగా ఉండేవారు. వారిని సంతోషపెటాటలనే ఆశతో వారితో వారి దేవుళ్ళ దేవాలయాలలో పూజలలో పాలుగంటా, మసీదులలో వేడుక జరికగటపుడు వారితోనే గడిపేవారము. తిరప్తి ప్రసాదాలు తినేవారము, గండు కొట్టించుకునే స్థితికి దిగజారాము. నాగపట్నంలో గండు కొట్టించు కొనుట అలవాటుగా ఉండేది. మాకు క్రీస్తుతో జీవితం అలవాటయిన తరువాత ఇట్టి ప్రవర్తన గలవారి జీవితాల్లో సాతాను సులభంగా ప్రవేశించ గలడని బోధకులు బోధించేవారు. చీకటి ఇంటిలో నివాసము చేసిననా అశాంతి అసమాధానము ఉన్ననా భక్తి జీవితము జీవించు రీతిని సరిగా శ్రద్ధగా బోదించువారు ఎవరు లేకపోయారు. దోమ తెర వాడితే దోమలు కుటటవు కదా ఇంటికి దాతలు ఉంటే సాతాను ప్రవేశించలేడు.

అన్నయ్య అక్క నేను మా తల్లిదండ్రులకు ముగ్గురము భడడ్లము అన్నయ్య

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు131 నేను టీచర్లుగా ఉద్యోగం చేసేవారము. నాకు వివాహం జరిగింది. ఒక రోజు నాకు తలనొప్పి తీవ్రమయింది. వైగ్గన్ అన్నారు. ఎక్సర తీసేత రిపోరుటలో తేలింది. కష్టం కలిగినపుడు దేవుడు గురతుకు వస్తాడు. నామకార్థ రక్రైస్తవులం ప్రార్థించాలని తెలిసినా నిర్లక్ష్యం చేసాను. నేను వెు��పెటాటను. మనస్సాక్షిని సరిచేసుకోవాలని గ్రహించుకున్నాను. దేవునిని వెంబడించుటలో మెళకువలు గాని భక్తి జీవితం గురించి నారకవరు బోధించలేదు. నాకు నేనుగా ప్రభువు పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేయుట ద్వారా అంతరాత్మ మనస్సాక్షి ద్వారా ఇతరులను నొప్పించుట, కోపపడుట, సణుగుట, నిరాశ ఇవన్నీ పాపాలేనని గ్రహించాను. బాధించిన వారిని కషవించాలని క్షమాపణ కోరవల్సిన వారిని తగిగంపుతో తప్పులు ఒప్పుకోసాగాను. గతంలో గర్వంతో అతిశయంతో నిర్లక్ష్యంగా జీవించేదాన్ని. తొందరపాటు ప్రవర్తన ఆలోచన లేక తప్పు నిరణయాలు చేయుట, మొదలగు బలహీనతల వల్ల భావ్రోదేకాలు నియంత్రించుకోలేని అసహాయత కలేగది ప్రార్థన ద్వారా సరిచేసుకోగలిగాను. నన్ను దేవుడు తన సంకలపంతో తన విలువైన సువార్త పరిచర్యకు సిద్ధపరుస్తున్నాడని నాకు తెలియదు. కాని ఆయన కట్టడలు నేరచుకొనుటకు శ్రమునొందుట మేలాయెనని నా భర్త భయంకరమైన యాక్సిడెంటుకు గురైన తరువాత అద్భుత స్వస్థత ద్వారా సేవ్రై సిద్ధపరిచారు. ఆయనకే సదా మహిమ చెల్లును గాక.

2. నా భర్త ప్రమాదవెదురొకనుట :

మారాకపురం తిప్పాయిపాలైంలో నుండగా నా భర్తతో మా నాన్నగారు బైకులో ప్రయాణమై చిన్నాయనను దర్శించుటకు బైస్తవారిేపట వెళ్ళారు. అకస్మాత్తుగా టై�రు జారింది. ఆ బైకు హా�ండిల్ శరీరంపై బలంగా తాకింది. పెట్రోల్ ట్యాంకు నా భర్త కడుపుపై పడింది. ఎడమ కాలు మడికట్టు బాగా గాయాలు అయయాయి. నాన్నగారికి అంతగా దెబ్బలు తగలలేదు. ప్రమాదము జరిగిన స్థలము నుండి ఆసుప్రతి సమీపంగా ఉన్నందన ఆ రోజు జనవరి 26వ తారీఖన ఆసుప్రతి సిబ్బంది జైండావందనం చేసి వెళ్ళిపోయారు. ఒక నర్సు గాయాలకు పైపైన వైద్యం చేశారు. కడుపులో తీవ్రంగా నలిగిపోయిన గాయాల వల్ల అధికంగా కడుపు నొపిప రాసాగింది. వాసవి ఆసుప్రతికి తీసుకొని వెళ్ళతే సాకనింగు చేయాలని కర్నూలులో పెద్ద ఆసుప్రతికి తరలించారు. పరీక్ష కొరకు రెండు �టర్ల నీరు ్రతాగించారు. పరీక్షలో ్రేపగులు చిట్లిపోయి రక్తము చీముగా మారిందన్నారు. లివరు, కిడ్ని బాగున్నాయని చెప్పారు. కడుపునొప్పి

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు132 తగగనందన విశ్వా భారతి మలిట పసపషలిస్టు ఆసుప్రతిలో తెలిసిన వ్యక్తి విజయ�ు కుమార్ గారు క్యాజువాలిటికి తెమ్మన్నారు. నీ భర్తకు ఆపరషన్ చేసినా చేయకపోయినా బ్రతికే ఆశ లేదు. }పిరి సరిగాగ లేదు. రకతపోటు పడిపోతుంది. ఈ వార్త నా జీవితాన్ని అత్లాకుతలం చేయగా ఒకసారి ఆలోచించాను. ప్రయాణం ఆరంభించక ముందు ఎంతో ఆరోగ్యంతో ఉన్న నా భర్తకు ఇంత తీవ్ర పరిణామం ఎట్లు జరిగింది. అకస్మిక గుండెనొప్పి పక్షవాతం క్యాన్సర్ అని కొన్ని కుటుంబాలు అనుకోని రీతిగా సంభవించిన సంఘటనలు జీవితాన్ని తారుమారు చేస్తాయని అనుభవం ద్వారానే గ్రహించ గలము. ఎందుకిలా సంభవిస్తుందని ఆలోచిసేత మానవ జా�నానికి అందదు. సృష్టించిన సృష్టికరతకే ప్రతి క్షణం సంభవించే అనుభవాలన్ని తెలుస్తాయి. దేవుని కనుదృష్టి సంచారము చేస్తుందని బైబిలు చెబుతుంది. తీవ్ర కలవరంతో దు:ఖ భారంతో కృంగిపోయాను. ఇది కలా నిజమా? అబద్ధమా? తెలియలేదు. నా భర్త ఆపరషన్ చేయించుకొనుట

డాకటర్లు వైద్యం చేయుటకు నిరాకరించినను దేవునిపై భారం వేసి ప్రార్థించాను. ఏది జరిగినా మా బాధ్యతగా సంతకం చేయించుకొనగా ఆపరషన్కు సమ్మతించాము. 2008 ఫిబ్రవరిలో ఆపరషన్ చేశారు. బ్రతికి బయటకు రాగలరో లేదో అని ప్రార్థిస్తూ బయట కూరచున్నాను. నాకిద్దరు చిన్న పిల్లలున్నారు. ఆ సమయంలో నా దగ్గర లేరు. చాలా ఒత్తిడికి గురయయాను. నా భర్త నేను గతంలో ప్రభువు చిత్తంలో సంఘ పరిచర్య ఆరంభించి ఆయనను నమ్మకంగా సేవించుట ఆరంభించాము. పసైతాను మమ్ములను నిరుత్సాహ పరచుట్రై ఈ శ్రమ రానిచ్చాడని తలంచి మరింత తీవ్రంగా ప్రార్థించి ఉపవాసంతో కనిపెట్టసాగాను. ప్రభువు వాకుక ద్వారా వాగ్దానముచ్చారు.

సంఘంలో నా భర్త లేదా నేను వాక్యం బోధించుట పరిపాటి. నా వాగ్దానము గొప్పది గనుక ధైర్యం కలిగింది.

పర్వతములు తొలగిననా, మెట్టలు తతతరిల్లినన నా కృప నిన్ను విడిచిపోదని యెహోవా పసలవిచ్చుచున్నాడు. యెషయా 54:10. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణలేక యున్నదాన నేను నలాంజనముతో నీ కటటడములను కట్టుదును. వాగా�నములనిచ్చి నెరవేరచువాడవు నీవే యేసయ్యా. అద్భుతమైన దేవా నా భర్తకు స్వస్థత ఇవ్వండి నిన్ను కీర్తించి కొనియూడగలనని గొప్ప

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు133 శాంతి నెమ్మదితో కనిపెటాటను. నా భర్త ఆపరషన్ అయిన మాడు రోజులకు కోలుకునే స్థితికి రాలేదు గాని కోమాలోకి వెళ్ళిపోయారు. అప్పటికే రెండు లక్షలు ఖరచు అయింది.

కోమా నుండి నా భర్త మామాలు స్థితికి రానందన చనిపోయాడని నిర్ధారణ చేసి పోస్టుమారటం చేయుటకు నిరణయించారు. బయటి నుండి మందులు లోపలికి వెళ్ళాయి గాని లోపలి నుండి వ్యర్థపదారా�లు బయటకు రాలేదు. ఫిబ్రవరి 6వ తేది మరణించాడు అన్నారు. డాకటర్లు చికిత్స ఆపారు మా నాన్న భర్త దగ్గర ఉన్నాడు. అవ్మా నీ భర్త చనిపోయినట్లు డాకటర్లు తెలిపారు. పోస్టుమారటం చేసిన తరువాత శవాన్ని పాతిపెట్టుకోవచ్చు అన్నారు. అప్పటికే బంధువులు జనాలు వచ్చేశారు. నేను చర్చి దగ్గర ఈ వాకుక విని అవాక్కయ్యాను. నాకున్నది ఒకే ఆయుధం, నా రక్షకుని ప్రార్థించి సంప్రదించి ఆయన చిత్తం తెలసుకునే వరకు నా భర్తను ఆసుప్రతిలో బైడ్పై ఉంచాలని డాక్ట్లను కోరాను.

నా మందిరములో ప్రవేశించు సమయంలో దేవుని స్వరం వినిపించింది. శ్రమ దినమున నీవు కృంగిన యెడల చేతకాని వాడవగుదువు. నేను నా భర్త కర్నూలులో ఉద్యోగం చేయు రోజుల్లో మా ప్రాంతంలో సేవ చేయాలని స్పష్టంగా చెప్పారు. నమ్మకంగా సేవ చేసుకుంటున్నాము. ఇంతలో శ్రమ సంభవించింది. నేను దు:ఖ భారంతో ప్రభువును ప్రార్థించాను. కర్నూలు నుండి మా ప్రాంతం సేవ కొరకు పిలిచావు నా భర్తకు భయంకరమైన శ్రమ నిచ్చావు పరీక్షిస్తున్నావు నీ చిత్తం గ్రహించే కృపను ఇవ్వండి. నా భర్త సహకారం లేనిచో నేను ఒంటరిగా సేవ కొనసాగించుట సాధ్యమా? అసాధ్యములు సుసాధ్యము చేయు దేవుడవు కద! నా భర్త ఏ స్థితిలో ఉన్ననా రక్షించు సమరు�డవని నమ్ముతున్నాను. కనికరించి నా భర్తను బ్రతికించండి అని ప్రార్థించాను. ఆయనను ఆ్రశయించువారికి ప్రభువు సమీపముగా ఉన్నాడు అను వాక్యము జ్ఞాపకం చేశారు. ఎదురు బోర్డుపై వ్రాత కనిపించింది. అది దేవుడు నాకోసమే వ్రాసి చూపించాడు. ఈ వ్యాధి మరణమున్రై వచ్చినది కాదు దేవుని మహిమ పరచుటకు వచ్చినది. వెంటనే ధైర్యముగా దేవుని చిత్తము గ్రహించి నా భర్త బ్రతుకునని నమ్మాను. ్రకిటికల్ కేర్ యానిట్లో నా భర్తను ఉంచవ*్సనదిగా మా నాన్నకు చెప్పాను. అనుకషణము ప్రార్థిస్తున్నాను మరియు మార్తలకు తవ్ముడిని బ్రతికించి లాజరును అందించావు. నాయిాను విధవరాలి కుమారుని బ్రతికించావు. కుమారుడు బ్రతకనిచో అలాంటి భడడ్లతో కుమారుని ప్రేమ

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు134 పొందవచ్చు గాని నా భర్త లేకపోతే ఎవరిలోను నా భర్తను చూచుకోలేను కద దేవా అని ప్రార్థించాను. నా బిడ్డలు అనాథద భడడ్లవుతారు నేను ఒంటరిదాన్ని అయిపోతాను నీవు నాకిచ్చిన సేవ ఆగిపోతుంది ప్రభువా అని ప్రార్థించు కున్నాను. మనవెుదురొకను సమస్య ఎంత కరి�నవైనదైననా జవాబు నందించుటకు దేవుడు తన భడడ్లను ఆదరించుటకు కనిపెట్టుకొని ఉంటారని నమ్మాను.

నా శ్రమలో మ్రదాసులో సేవ చేసిన క్రీస్తు విజయము ప్రతిక ముద్రించిన దైవజనుడు దానియేలు అయ్యగారి వంటి దైవజనులు నేడు ఉన్నచో ఎంత బాగండేది అని తలంచి నిద్దపోయాను. నా భర్త ఇంకా ఆసుప్రతిలోనే ఉ న్నారు. ఆ రాత్రి దర్శనంలో దైవజనులు నిలిచి అవ్మా, నీవు జయిస్తావు 2008వ సంవత్సరము క్రీస్తు విజయం మాస ప్రతిక జనవరి నెలది చదువు వెంటనే లేచి కాపీలు తెరచి చూచాను. స్పష్టంగా నా భర్త ఎదురొకన్న సాతాను దాడి విషయం అర్థమయింది.

చీకటి శకుతల ప్రభావం కొందరి వ్యకుతలను జంతువులను వశం చేసుకుంటాయి. ముఖ్యంగా సేవ చేసే సేవకులపై అధికముగా దాడి చేయగలవు. రక్తములో రకత కణాలలో దోషం వల్ల ప్రమాదము రావచ్చు ఈ సత్యం తలిసిన దానియేలుగారు జయం చూస్తావు అని అభయమిచ్చారు. ప్రభువా నా యుద్ధం నీదే నాకు జయం దయచేయండి అని ప్రార్థించాను. నేను మందిరము నుండి నా భర్త దగ్గరకు వచ్చి చూచాను. శరీరంలో గోళ్ళ రంగు నలుపుగా మారింది. శరీరము తల కూడ ఉభ్బపోయింది. కళ్ళు మాసారు. ఇంతలో భయంకరమైన విమర్శలు విన్నాను. భర్త చావు స్థితిలో నేను మందిరములో ఉండి ప్రార్థించుటను బట్టి విమర్శించారు. డాకటర్లు ఆసుప్రతిలో ఎందుకు ఉంచుతున్నారని ప్రశ్నించారు. వచ్చిన బంధవులంతా ఒకే మాట మీద ఉన్నారు ఎంత సేపు కనిపెటటగలము. సమాధి కార్య్రకమము చూసి వెళ్తాము తొందరగా కానివవాండి అంటున్నారు. సమాధి పెటైట స్థలం కూడ సిద్ధం చేశారు. నా భర్త ఆయుష్షు అంతేనని పిరికితనం నాలో పోయాలని చూచారు. 10 సం��ల కొడుకు అవ్మా నాన్న చనిపోయారా సాకలులో చెప్పారు అని అడుగుతున్నాడు. 5 సం��ల పాప నాన్న ఎప్పుడు వస్తారు అని అడుగుతుంది. నేను దు:�ంచుట తప్ప ఏమ చేయలేను. ఎలా ఏడసతున్నారో నాకే తెలియదు. ఏదో బ్రతకుతాడని నిరీక్షణ నేను వదులుకోలేదు. నా భర్త

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు135 సజీవుడైన తరువాత నా ఇల్లు చేరగలననే మొండి ధైర్యంతోనే ఉన్నాను.

నా భర్తను ఆసుప్రతిలో రెండవ బైడ్పై సాదులు గ్రుచ్చి ఉంచారు. నా భర్త రక్తమంతా చీముగా మారింది. అవయవాలన్ని పాడయయాయి. ్రకియాటైనిన్

4.7 ఉంది. అది చాలా ఎకుకవ. రకతంలో చీము కణాలు ఎకుకవగా ఉన్నాయి. గతంలో దర్శనములో 2000 సంవత్సరంలో రోగ క్రిములను స్వస్థపరచువాడు యేసే అని దానియేలుగారు చెప్పారు. దీనిని బ్లడ్ యారియా అంటారు. సరైన డాకటర్లు ట్రీట్మెంట్ చేసేత నా భర్త బాగుపడగలరనే ఆశ ఉంది. కన్నీటితో ప్రార్థిస్తూనే ఉన్నాను. డాక్టు జికిక నా భర్తకు డయాలసిస్ ఆరంభించింది. తొడ నరం దగ్గర రంద్ధం పెట్టి ట్రీట్మెంట్ ఆరంభించారు. ఫిబ్రవరి 1న ప్రార్థిస్తుండగా ఆకాశం నుండి ప్రకాశమంతమైన వెలుగు వచ్చి నా భర్త కడుపును తాకుటను స్పష్టంగా చూచాను. క్రీస్తు కనబడి నా భర్త తలను ఆప్యాయంగా తాకుటను చూడగలిగాను. ప్రభువును స్తుతిస్తూనే ఉన్నాను. మీ భర్త బ్రతికిననా గతం మర్చిపోవచ్చు గనుక జాగ్రత్తగా చూడాలన్నారు. వారి జ్ఞానంతో ఏదైనా చెప్పవచ్చు గాని ప్రభుని స్పర్శ నా భర్తను తాకింది. ప్రభువు కుషుట రోగిని ముట్టి నాకిష్టమే శుదు�డవు కవ్ము అనలేదా. కీర్తనలలో నీవు నా కుమారుడవు నేను నిన్ను కనియున్నాను. వాక్యం ద్వారా మరోసారి ధైర్యం కలిగింది. ఆ తరువాత స్వస్థపడుట చూచాము. ఆయన బరువు కేవలం 35 కేజిలు ఉండి వికారముగా ఎముకల గాడుగా మారారు. మా పాప నాన్నను గురతు పట్టలేదు. బభయపేది. దీన స్థితి నుండి కోలుకున్నారు. గతంలో జీవజల ప్రవాహాం అనే పుస్తకం నాకు సహాయ పడింది. ఒక నెల రోజులకు వాకరుతో నడిచారు. శవముగా లేడుగాని నా భర్త అద్భుత స్వస్థత ద్వారా సజీవుడైన క్రీస్తు సజీవంగా మాకు అందించి ఆనందింపచేశారు. సమాధి పెటైట సిద్ధపరచగా ప్రభువు తాకిన అద్భుతం ద్వారా బ్రతకుట అనేకులను ఆశ్ర్యపరచింది. మా విశావాసం అధికమయింది. కేవలం వాగ్దానాల నమ్మిక, కన్నీటి ప్రార్థన అచంచల విశావాసం గొప్ప దర్శనాల ద్వారా శరీరంలో అవయవాలు కుళ్ళిపోయి కృశించగా ఎదురొకన్న విశావాస పరీక్షలో అఖండ విజయాన్ని సాధించు ధన్యతనిచ్చారు. సాతాను శకుతలపై జయమునిచ్చారు. వాక్యం ద్వారా సాటీగా మాట్లాడే దేవుడే మనం నవ్ముకున్న దేవుడు ఆయనే మన రక్షకుడు సర్వ శక్తిమంతుడు అద్భుతాలు చేయు ప్రభువు.

దానియేలు గారి జీవ జల ప్రవాహం ఆత్మీయంగా బలపర్చింది. పుస్తక

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు136 రాపకంగా ఆత్మీయంగా ఆశీర్వాదాలు పొంది క్రీస్తు అద్భుతం గురించి విశ్వాసముంచి ఆత్మీయ బలాన్ని పొందామని సాక్ష్యమిచ్చారు. వారిలో ఒకరు డాక్టు గారి భార్య హెడ్ మప్రసటస్గా ఉండి నా పుస్తకం చదివారట అదే స్థితిలో అదే ఆసుప్రతిలో ఉన్నారట ఆమె నావలై నమ్మి ప్రార్థించారట అద్భుత స్వస్థత లభించింది అన్నారు. దేవుని అనుమతి లేనిదే ఏది జరుగదు. కొరిందీ� ప్రతికలో పరీక్ష నిరీక్షణ, ఓరుప గురించి తెలిపారు. నా పాపం వల్ల ఈ శ్రమ విశావాస పరీక్ష అని ప్రార్థించాను. శ్రమలో మన వైఖరి, ఓరుప, తలంపులు, మాట తీరు, పరీక్షిస్తారు. సణుగుడు కూడ పాపమే.

రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక! ఒకవేళ్ నీవు నీ పాపములు మాని నీతి న్యాయముల ననసరించి, నీవు బాధపెట్టిన వారియందు కరుణ చూపినయెడల నీకున్న కేషమము నీకికమీదట నుండునని దానియేలు ప్రత్యతతర మచ్చెిను. దాని 4:27

వాక్య వెలుగులో జీవితాలను నడుపుకోవాలి. క్రీస్తును ఆశ్రయించి సదా ప్రార్థించండి ఆమెన్.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు137

↑ పైకి / Back to top