
సాక్ష్యం 8. ప్రభువు గొప్ప ఆదరణ కర్తగా నా జీవితాన్ని
నడిపించి ఆత్మల జాలరిగా సేవ కొరకు
సిద్ధపరిచారు.
అభగయేలు, హైదరాబాదు
""మీరు నన్ను ఏరపరచుకొనలేదు మీరు నా పేరట తండ్రిని ఏమ
అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించనట్లు మీరు వెళ్ళి
పఘలించుటకును, మీ పఘలము నిలిచియుండుటకును నేను మవ్మును
ఏరపరచుకొని నియమంచితిని.�� యోహాను 15:16
పరిచయం: ప్రభువు నామముకు మహిమ కలుగును గాక. చదువరులకు నా శుభకాంక్షలు. నా ప్రియమైన రక్షకుడు మొదటిగా మనలను ఏరపరచుకున్నాడు. నేను నిన్ను ఏరపరచుకొన్నాను అని తెలిపాడు. తన సేవలో నడిపిస్తున్నారు. ఆయన తన ప్నిరకై నియమంచుకున్నారు. నా అసలు పేరు మాధవి నిష్టగల హిందా కుటుంబంలో జన్మించాను. పూజలు నోములు వ్రతాలు ఆచారముల మధ్య పెరిగాను. మా నాన్నమ్మ మడి కట్టు కొని నిలబడి రోజు శ్రద్ధగా పూజలు చేస్తుండగా గమనించేదాన్ని. నేను కూడ ఆవెులాగ పూజలు చేయాలని మకుకవ ఉండేది. నేను బాల్యంలో ఆడుకొనుటకు ఇష్టపేదానిని. చదువుకొనుట కూడ చాలా ఇష్టంగా ఉండేది. ఇంటరు 2వ సంవత్సరం చదివే వరకు చాలా పూజలు చేసే దాన్ని అప్పటి నుండి నా ఆలోచన మారింది. యేసు గురించి తెలసుకొనుటకు ఆసక్తి లేదు. నా స్నేహితురాలు పెర్సిస్ నాతో స్నేహం చేయగా చాలా సమయం క్రీస్తు గురించి మాట్లాడేది సండే సాకలు పాటలు నేర్పించేది. తను మా ఇంటికి వచ్చినపుడు విగ్రహాలు చూచి చాలా బాధపడింది. నేను నిజ దేవుని తెలసుకోవాలని నా కొరకు భారంతో ప్రార్థన చేసేది.
ఆమె ప్రార్థించిన 6 సంవత్సరాల తరువాత నాలో క్రీస్తు పని చేసారు. రక్షణ కార్యం స్పఘలత లభించింది. నేను 10వ తరగతిలో ఉండగా క్రీస్తు గురించి క్లుప్త సువార్త వినుట సంభవించింది. అతని పేరు శేఖర్ మా కుటుంబానికి స్నేహితుని కుమారుడు. మా ఇంటి ప్రక్కన నివసించేవారు.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు82 బయటకు వెళ్ళు తరుణంలో వాళ్ళ తాళం చెవి మా ఇంట్లో పెట్టి తరువాత తీసుకునేవారు. మా ఇంట్లో విగ్రహాలు చూచి ఎక్కడి నుండి వచ్చాయో ఎక్కడికి వెళతాయో తెలియదు గాని క్రీస్తు శకము అని పిలువబడే క్రీస్తును గార్చి సోషల్ స్టడీ పుస్తకంలో చదువగలము. క్రీస్తు ఈ లోకంలో పుటాటడు, జీవించాడు, చనిపోయి తిరిగి లేచాడని సువార్త చెప్పాడు. అది అతి సాధారణ సంభాషణ మాత్రమే. నాకయితే అతను చెప్పినదంతా నవ్మాలనిపించింది. అమ్మతో వివరంగా చెప్పాను అమ్మ కొట్టిపారసింది. ఏ మతానికి తగిన నియమాలు వాటికున్నాయి అంది. ఇంటరు రెండవ సంవత్సరంలో ప్రవేశించాను. ఇష్టమైన పని ఆరంభించి పూర్తి చేయడం ఇష్టంగా ఉండేది. ఒక ఆదివారం యధావిధిగా పూజ చేస్తుండగా నా మనసులో వింత ఆలోచనలు చెలరగాయి. నేను తపపుచేస్తున్నానా? అర్థం లేకుండా విగ్రహాల పూజ చేస్తున్నానా? మనం మోసేతనే అవి కదులుతాయి వాటికి చలనం లేదు. ఈ రీతిగా ఆలోచించి పూజ చేయుట ఆ్రేసాను. ఎన్నో సంవత్సరాలుగా చేసిన పూజలు మాని వేసాను. 10 రోజులుగా ఎవరికీ చెపపకుండానే మానివేసాను. ఎదరంట్లో నివసించే అంకుల్ గారు మా నాన్న గారితో చనువుగా ఉండేవారు. మా నాన్నగారితో రాజుల కథలు సువార్తగా చెప్పేవారు. అంతే కాదు బైబిలును బహుమతిగా ఇచ్చారు. ఒకరోజు ఆ బైబిలు చూడగానే ఆసక్తితో కవరు తీసి ప్రారంభం చదివాను. అశ్చర్యపే విధంగా సృష్టి వివరణ ఉంది. నా మనససును హత్తుకొన్నది. చిన్న పార్టులన్ని కలిపి సమకూర్చగా అందమైన గడియారం కాగలదు. సృష్టి వివరాలన్ని సమకూర్చగా సృష్టికరత ఎవరో తెలసుకోగలము. అసలు దేవుడనేవారు ఎవరు? ్రతిమార్తులంటే ఎవరు? కొందరు దేవుడు లేడంటారు కొందరు మనిషి కోతి నుండి వచ్చాడంటారు, ఇవన్ని నా ఆలోచనలే.
మా నాన్న యధావిధిగా బైబిలు పెట్టి వదిలేసారు. నాన్న రక్రైస్తవుల గురించి చెప్పినపుడు చిరాకు పేవాడు. ఆ స్నేహితులు గ్రహించి దారమయయారు. భక్తసింగు గారి సాక్ష్యము చిన్న పుస్తకము దొరికింది. ఆయన సాక్ష్యమును ధ్యానిసాత 6 నెలలు గడిపాను. అది నన్ను చాలా ప్రభావితం చేసింది. సృష్టి గురించిన ఆయన ప్రభావం నాలో కొత్త నమ్మకం కలిగంచింది. గొప్ప దేవుడున్నాడు నేను ఎక్కడి నుండి వచ్చాను చనిపోతే ఎక్కడికి వెళతాను. గతంలో నా స్నేహితుని కొడుకు ""యేసుని నమ్మితే మోక్షం లేకుంటే నరకం తపపదు�� అని యేసును గురించి సువార్త చెప్పాడు. ఆయన మన పాపాల
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు83 కొరకు చనిపోయాడు మనం ఆహ్వానిస్తే మన హృదయంలోకి వస్తాడు రక్షణ దయచేస్తాడని వివరించాడు. నా హృదయంలో ఆ మాటలు పని చేసాయి. నా పాపాలన్ని క్షమించమని ప్రార్థించాను. బైబిలు చదువుటకారంభించాను. మత్తయి సువార్తలో 22 అధ్యాయాలు చదివాను. నేను బైబిలు చదువుట చూచి సి.యస్.� చర్చిలో ఇవ్వమని చెల్లెలుకు చెప్పాడు. ఇంటరు 2వ సం��లో విశావాస యాత ఆరంభవుయింది. నన్ను ఆత్మీయంగా బలపర్చివారెవరూ లేరు. భక్త సింగు గారి పుస్తకములో శ్రమలో ఉన్న ఉద్దేశ్యము దేవునికే తెలసు. శ్రమలో ఆనందించి దేవుని స్తుతించాలని ఆయన అనుభవం ద్వారా నేరచుకున్నాను. నేను పండుగలలో పాలుగనకపోవుట వల్ల కొట్టి బాధించేవారు తిట్టేవారు. చాలా బాధపెట్టి క్రీస్తును నమ్మవద్దు అనేవారు.
బాధలో దేవుని స్తుతించి నెమ్మది పొందాను. నన్ను డాకటరుగా చూడాలని చాలా ఆశించారు. క్రీస్తును నమ్మినందుకు దగ్గరలో ఉన్న కాలేజిలోనే చేర్పించారు. మంచి కాలేజిలో సీటు వచ్చింది కాని వద్దన్నారు. ఆ కాలేజిలో చేర్పించినందన రక్రైస్తవ స్నేహితురాలు పరిచయమయింది. ఫార్మసీలో సీటు వచ్చేంత వరకు ఒక నెల నాతో ఉన్నపుడు నన్ను ఆత్మీయంగా బలపర్చింది.
బాప్టిస్టు చర్చి పాస్టరుగారు నా స్నేహితురాలు ్రపీతికి బంధువు గనుక ప్రీతి వెళ్ళినపుడు నాకు బాధ్యతలు అప్పగించి ఆత్మీయంగా బలపర్చింది.
ఆ పాస్టు గారి భార్య నన్ను చాలా ప్రేమతో చూచుకునేవారు. కాలేజి సమీపంగా ఉండుట వల్ల నా అనుకూల సమయంలో స్వేచ్ఛగా వెళ్ళి ప్రార్థించే అవకాశమచ్చారు. నా తల్లిదండ్రుల రక్షణ కొరకు సోమవారం నుండి శుక్రవారం వరకు ఖా� సమయంలో చర్చికి వెళ�ి అవకాశమచ్చారు భారంతో ప్రార్థించేదాన్ని ఆత్మీయంగా బలపడసాగాను. 1997వ సం�� జనవరి 1వ తేదిన వాగ్దానం యెషయా 54:11 వాక్యాలనందించారు. చాలా ఆదరణ పొందాను. ""ప్రయాసపడి గాలివానచేత కొట్టబడి ఆదరణలేక యున్నదానా, నేను నీలాంజనములతో నీ కటటడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును. మాణిక్యమణులతో నీ కోటకొవ్ములను సార్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహాదు�లు ఏరపరచుదును��. యెషయా 54:11
దేవుని కొరకు నాకు ఆకలి దపపులుండేవి. నేను చర్చికి వెళ్ళకుండా చాలా కట్టుదిటటం చేశారు. కనీసం పెన్ను, పెన్సిలు కూడ స్వయంగా కొనే స్థితి లేదు.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు84 నాకిచ్చిన వాగ్దానం గురించి గ్రహింపు లేదు. ఆ ప్రాంతాలలో ఉన్న యాత్ డైరెకటర్ గారిని సంప్రదించాను. అవ్మా, నీ జీవితాన్ని ఆత్మీయంగా కటటబోతున్నారు. వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించు అదే రోజుల్లో కాలేజిలో ్రమస్ర్టి లైక్చిరరుగా ప్రత్యేక కా�సు ఉందన్నారు. నాకు చాలా అనుకూల సమయంగా తోచింది. ఒంటరిగా చర్చికి వెళ్ళి ప్రార్థించుకోవచ్చు అనుకొని ఆశించాను. నేను కోరినట్లే ఆ సమయమంతా చర్చిలో గడిపి తిరిగి వచ్చే సమయంలో మా అక్క, చెల్లి ఎదురయయారు. చర్చికి వెళాినని తెలిసిపోయింది. నేను కాలేజిలో లేనని తెలసుకున్నారు. ఇంట్లో అమ్మ నాన్నలకు చెప్పినపుడు యుద్ధం జరుగు తుందనుకున్నాను. వెంటనే ప్రభువును ప్రార్థించాను. ప్రభువా శ్రమలో ఆనందించాలని భక్తసింగు గారి సాక్ష్యంలో తెలిపారు కద! శ్రమలు ఎదురొకవడానికి ధైర్యం కావాలని అడిగాను. ఇంట్లో అందరా నాతో మాట్లాడడం తగిగంచారు. అమ్మ నన్ను పిలిచి ఎక్కడికి వెళాివు అని అడిగింది స్నేహితురాలి ఇంటికి వెళాినని చెప్పాను. నాన్న కోపపడుచుండగా నాన్న
నేను నిజమైన దేవుని నవ్ముతున్నాను అని చెప్పాను. సర, మా ఇంటిలో హిందువుగా ఉండాలి లేదా గన్నవరంలో తాతగారి ఇంటిలో వదిలిపెడాతను అన్నారు. క్రీస్తును నమ్మినవారు అక్కడ ఉంటారు. నేను ఇల్లు వదలి ఉండాలంటే బాధగా ఉంది. గన్నవరంలో తాతయ్య నాన్నగారి కంటే కఠినంగా ఉంటారు. నాకు దారి లేక పాస్టరుగారి ఇంటికి వెళ్ళాను.
దేవునికి ప్రార్థన చేశాను ప్రభువా నా పరిస్థితి నీకు తెలసు నా జీవితంలో నీ చిత్తం నెరవేరాలి అని కట్టుబట్టలతో పాస్టు గారి ఇల్లు చేరాను. పరిచర్య చేసే సంజీవమ్మ పాస్టరుగారిని కలువడానికి వారింటికి వచ్చారు. ఆమెతో పరిచయం కలిగంది. ఆమె నా కొరకు ప్రార్థన చేసింది. అవ్మా నీవు ఇల్లు వదలి రాకూడదు . తగిన సమయం కొరకు కనిపెట్టు అని నన్ను మా ఇంటికి చేర్చింది. ఆ తరువాత రోజు కాలేజికి వెళ్ళాను. వీలు చూచుకొని పాస్టరుగారితో మాట్లాడాను ఆయన ప్రార్థన చేసి దేవుడే తగిన సహాయం చేస్తారని ప్రార్థించారు. ఆదరించారు. దేవుడు మా నాన్నలో మారుప తెచ్చాడు. బైబిలును నాకు బహుమతిగా పేరు రాసి ఇచ్చాడు. నా బైబిలు పాస్టు గారికి ఇచ్చారని బాధపడాను. నాన్నగార స్వయంగా బైబిలు నాకిచ్చినందుకు ఆనందించాను.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు85 నేను బైబిలు చదువుటకు అనుమతించారు. నేను ప్రార్థించుటకు ఇంట్లో అనుమతి ఇచ్చారు. రడియో కార్య్రకమాలు విశ్వావాణి, ప్రేమధార ప్రతి దినం వినేదాన్ని. హెబ్రోను మందిరానికి వెళ్ళాను. 20 నిమషాల దారంలో ఉన్నది. సంజీవక్క సహాయపడింది. ఫిబ్రవరిలో అక్కడికి వెళ్ళాను మార్చిలో బాప్తిస్మం తీసుకొనుటకు సిద్ధపడాను. నేను ఒక్క ్రడససు మాపతమే ఉండగా నాకు వేర ్రడససు ఇచ్చారు. బాప్తిస్మం తీసుకొని నా వస్త్రములతో ఇంటికి చేరాను. బాప్తిస్మం రహస్యంగా తీసుకున్నాను ప్రభువు నాకు మంచి వాగ్దానముచ్చారు.
బాప్తిస్మం తీసుకున్న కొన్ని రోజులకు మార్చి 10 తేదిన దేవునిలో ఆనందించగా మార్చి 26వ తేదిన ప్రమాదానికి గురయయాను. నేను నమ్మిన దేవుడు రక్షించారని అమ్మ సాక్ష్యమిచ్చింది. దేవుని నమ్మినందుకు ఇలా జరిగిందని నింందిస్తారని బాధపడాను. నా కన్ను పోకుండా దేవుడే కాపాడారు. నా కుటుంబ రక్షణ్రై ప్రార్థిస్తునే ఉన్నాను. ప్రభువు వాగ్దానాల ద్వారా ధైర్యమచ్చారు.
అందుకు వారు ""ప్రభువైన యేసు నందు విశ్వాసముంచం, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంట నున్న వారికందరికిని దేవుని వాక్యము బోదించిరి. అపొ 16:31 నా సోదరి భారగవి రక్షణానందం :
రోజు నేను విశ్వావాణి ప్రసంగాలు వినేదాన్ని. నా చెల్లి రక్షించబడుటకు ముందు నేను కూడ సందేశాలు వింటాను అన్నది. నా చెల్లెలుకు బైబిలు సందేశాల పట్ల ఆసక్తి ప్రభువే కలిగంచారు. మా తల్లి ఇంట్లో లేనపుడు వాక్య సందేశాలు వినుట వలన ప్రభువు తన హృదయాన్ని కదిలించారు. ఆమె రక్షణ ద్వారా సత్యం నిరూపించబడింది. మకికలి అనుకూల సమయమును బట్టి పాప ప్రాయశ్చితత ప్రార్థన చేసుకున్నది. పాపం ఒప్పుకొని రక్షణ పొందింది. మా తల్లి చెల్లిలో ఆసక్తిని గమనించింది. నీవు నవ్మేది కాక చెల్లిని కూడ మార్చావా అని బాధపడింది. అక్క కూడ మారాలని ప్రార్థించాను. నా ప్రార్థన, సంఘ ప్రార్థన మాలంగా అకకలో కూడ మారుప కలిగంది. దేవుడు ఆమెను దర్శించాడు. ఆమె రోజు 22 అధ్యాయాలు చదివేది. పూజలు చేసేది. నీలో ఉన్న ఆనందం నాలో లేదు ఎందుకు అని ప్రశ్నించింది. క్రీస్తును నమ్మితే
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు86 సంతోషమస్తారని చెప్పాను. క్రీస్తు గురించి సువార్త చెప్పాను పాపాలు ఒప్పుకొని రక్షణానుభవం పొందింది. చాలా నెమ్మది కలిగందని ఆనందించింది. ముగ్గురము క్రీస్తును నవ్మాము. మాడు దీపాలు మా ఇంట్లో వెలిగాయి. అమ్మ నాన్న వెలిగించబడాలని భారంతో ప్రార్థించాము.
ఆ తరువాత అమ్మ నాన్న హైదరాబాదు వెళ్ళి తిరిగి వచ్చారు. అక్క పూజలు మానింది. అమ్మ, నాన్న ఇద్దరు దు:ఖపడ్డారు. మనకు విరోధంగా వేర మతంలోకి వెళ్ళిపోయారు అని బాధపడ్డారు. అక్క ఇంజనీరింంగు ఆఖరి సంవతపరంలో ఉన్నపుడు సంబంధం వచ్చింది. అన్ని మంచిగా ఉన్నాయి గాని రక్షణ లేదు ముగ్గురం భారంగా ప్రార్థించాము. సంబంధం వారు అక్కను చూడటానికి వచ్చారు. ఈ సంబంధం తప్పకుండా ఒప్పుకోవాలని నాన్నగారు సాచించారు.
మేము ముగ్గురము బాగా ప్రార్థించాము. సువార్త బోధించాలని ప్రార్థించాము దేవుడు వాక్యం ద్వారా సాటిగా మాట్లాడారు. భయపడక మాట్లాడుము మౌనంగా ఉండవద్దు. ఆ మాట ఆధారంగా అక్క కాబోవు భర్తతో మాట్లాడాలని అడిగి దీనముగా తన నమ్మకాన్ని గురించి చెప్పింది. యేసు నిజమైన దేవుడు నేను ఆయనను నవ్ముకున్నాను అని చెప్పగా విన్నారు. ఆ అమెరికా ఇంజనీరు ప్రాంతంగా విని, నా తల్లిదండ్రులు సమ్మతించినచో నాకేమ అభ్యంతరము లేదన్నారు. మా నాన్న మా సంభాషణ చాటుగా విన్నారు. యేసు గురించి చెప్పినందుకు వారు వెళ్ళిపోయారని నాన్న బాధపడ్డారు. నాన్న ఆఫీసులో సంబంధం వారు వచ్చి వెళాిరని తెలిసేత చాలా అవమానంగా భావించి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. యేసును చాలా దాషించేవారు. మీ ముగ్గురికి నా ఆస్తిని పంచను అని విసుగాగ చెప్పారు. మేము భారంతో ప్రార్థించాము. మేము అమ్మ నాన్నలతో కలిసి జీవించుట అసాధ్యమని యేసునే వెంబడించాలని నిరణయించు కున్నాము. అమ్మ మనసులో గలిభలి చెలరగింది. బాధతో నలిగిపోయినపుడు విశావాసులైన స్రీతలు అమ్మను దర్శించారు. వారంతా క్రీస్తు గురించి సువార్త బోధించారు. ఆమె మనససులో ప్రశ్నలు తలైతతగా నేను వివరించి చెప్పాను. అమ్మ ఎంతో ప్రాంతంగా రక్షణానుభవం పొందింది. నాన్నకు సందేహం కలిగంది అమ్మ పూజ చేయలేదని ఆలోచించసాగాడు.
నలుగురము భారంతో నాన్న గారి కొరకు ప్రార్థన చేశాము. సరిగాగ 15
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు87 రోజులలో ఒక రక్రైస్తవ వివాహానికి వచ్చి వివాహంలో దైవజనుని సందేశం విన్నారు. ""ఏ బేధము లేదు అందరా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు�� అన్న వాక్యం నాన్నగారిలో పని చేసింది. అవ్మా, నేను కూడ పరలోకం చేరాలనే ఆశ ఉందని చెప్పుటకు ఆశించినాడు
గొ�ై�్రిల్ల మహె�త్సవంలో పాలు పొందాలనే ఆశ ఉందన్నాడు. ఆ మాట విని దేవుని స్తుతించాము. పాపాలన్ని ఒప్పుకున్నారు. క్షమించమని కోరి క్రీస్తు భడడ్గా మారారు. యెహోషువ చెప్పినట్లు నేనును నా ఇంటివారును యెహోవాను సేవిస్తామని నిరణయించుకున్నాము.
""అందుకు వారు ప్రభువైన యేసు నందు విశ్వాసముంచం, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనన్న వారికందరికిని దేవుని వాక్యము బోదించిరి��. ఆ వాక్యం మా పట్ల నెరవేరింది. మేము క్రీస్తును నమ్ముటను బట్టి వివాహాలు ఎలా జరుగుతాయని ఆలోచించసాగారు. అమ్మ నాన్న నీటి బాప్తిస్మం తీసుకున్నారు. అక్క ఎవరిని వివాహం చేసకోవాలో చూపించి ఘనంగా వివాహం జరిపించారు. బావగారు దేవుని సేవలో ఉన్నందున 2000 మంది హాజరయ్యారు. మొదటి రక్రైస్తవ వివాహము ఘనంగా జరిగించారు. నాన్నమ్మ కూడ దేవుని నమ్మింది. నన్ను ప్రభువు సేవకు పిలసతున్నారని గ్రహించాను. అయినా నా ఆశను బట్టి నా హృదయంలో నుండి వస్తుందా అని కనిపెటాటను. దైవజనుని ద్వారా నిరణయము స్థిరపరిచారు. ఉద్యోగ ప్రయత్నము చేసి 3 నెలలు మాత్రమే చేశాను. నేను సేవ చేయుట దేవుని చిత్తమా కాదా? వాక్యం ద్వారా మాట్లాడవుని ప్రార్థన చేసాను.
వాక్యం ద్వారా నా నిరణయాన్ని స్థిరపరిచారు. ఆయన ""నిశ్చయముగా నేను నీకు తోడై యుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సాచన, నీవు ఆ ప్రజలను �గుపుతలోనుండి తోడు కొని వచ్చిన తరువాత మీరు ఈ పరవాతముమీద దేవుని సేవించెదరనెను��. నిర్గమ 3:12
అయితే యాకోబా, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను ని]్మంచినవాడు ఈలాగు పసలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు88 నా సొత్తు. యెషయా 43:1
దైవ సేవకునితో వివాహము తరువాత ఇద్దరు భడడ్లనిచ్చారు. వెదక�లో ఒక్క సంవత్సరం, హైదరాబాదు కూకట్పల్లిలో 15 సం��లు సేవించాము. హె�రబు ప్రార్థన మందిరములో సేవిస్తున్నాము. మానసిక ప్రతి కూలతలో ఆత్మీయ పోరాటాలలో ఎన్నో సమస్యలు శ్రమలో తరీప�దునిచ్చి విలువైన పాఠాలు నేరాపరు. మరణించే పరిస్థితుల నుండి విడిపించారు. నా భర్తకు భయంకర యాక్సిడెంటు సంభవించగా నాలుగు చోట్ల ్రఫాక్చిర్ల ద్వారా చాలా బాధపడవల్సి వచ్చింది. ఇంటికి తెచ్చిన 10 రోజులలో }పిరితతులలో రక్తం గడడ్ కట్టిందట డాక్ట్లకే అర్థం కాలేదు. దేవుడు కష్టాల్లో స్తుతించుట నేరాపరు. దేవుని అనుమతి లేకుండా మాకు ఏది జరుగదు అనే నమ్మకంతో ఉండి దేవుని స్తుతించాను. ఒక నెల ఆసుప్రతిలో ఉంచారు. రక్తం ప్ల్చిన చేయు మందులు ఇచ్చారు. ఒక నెల ఆక్సిజను ద్వారా జీవంతో ఉండగలిగారు. ఆ తరువాత }పిరి సాధ్యమయింది. దేవునికి అసాధ్యమేదైనా కలదా? డాకటరు నర్సులు మా పరిస్థితి గమనించి మీ దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు అని చెప్పేవారు. గాయం చేయువాడు గాయం మానుపవాడు క్రీస్తు ఈ అనుభవాలనిచ్చాడు. ఎంతో ప్రభావము చూపాడు. 1 సం�� 6 నెలలు మందులు వాడారు. నిన్ను సృజించినవాడను, ని]్మంచినవాడను నేనే అని వాక్యంద్వారా మాట్లాడి, గొప్ప విశావాసంతో నిలిపారు. సి.యవ్.సి వెల్లూరులో పరీక్షలు చేయించగా 2008లో సంపూరణ స్వస్థత లభించిందన్నారు రెండవ భడను డెంగయ జ్వరం నుండి బాగు చేశారు. నేను జాయింట్ పెయిన్స వల్ల 2 సం�� మందులు వాడాను ఉన్నత స్థలంలో ఉంచగలనని వాగ్దానముచ్చారు. వినాత్న అవకాశాలు అందించి మహిమ పొందుకున్నారు. చివరిగా ఎవరినైనా ఉ్రేక్షించుకొని క్రీస్తును వెంబడించే ధన్యతనిచ్చారు. కృప ద్వారా సిలువను మోసే ధన్యత అంతులేని ఆశీర్వాద విసతుంది. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు89

సాక్ష్యం 9. అయోగయడను అనామకుడను, అందరిచే
తృణీకరించబడిన నన్ను నా రక్షకుడు విలువైన
సేవకునిగా తీర్చిదిద్దాడు
బ్రదర్ భర్త్, అస్సాం ""అతి ్రశ�షటవైన గోధువులననుగ్రహించి వారిని పోషించెదను, కొండ తేనెతో
నిన్ను తృపితపరచెదను.�� - కీర్తనలు 81:16
పరిచయం : ప్రభువు నామములో అందరికి వందనాలు. ఈ సాక్ష్యమును అమెరికాలో ఉన్న సీయోను ప్రార్థనా సహవాసంలో పంచుకొనే ధన్యత ప్రభువు నాకిచ్చారు. నన్ను మరణానికి అపపగించక సజీవంగా నిలిపి ఆత్మల జాలరిగా నన్ను సిద్ధపరచిన నా రక్షకుని సదా స్తుతించి మహిమపరచగలను. నా సాక్ష్యాన్ని అందరికి పంచుటకు సహాకరించినవారికి నా నిండు కృతజ్ఞతలు. నా పేరు భరత్ నేను తెలంగాణలో ఒక చిన్న గ్రామంలో జన్మించాను. నా తల్లిదండ్రులు కూలి పని చేసి జీవించేవారు. ఆ పేద కుటుంబంలో పుట్టినందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలను. బాల్యం నుండి నా జీవితం అద్భుతాల నిలయంగా గడిచింది. బాల్యంలో నేను అందరి బాలుర వలై ఉండేవాడిని కాదు. జన సంచారము లేని ప్రాంతాలలో గుటటలు, అడవి ప్రాంతాలలో ఒంటరిగా తిరిగేవాడిని. నేను చేస్తున్న పని నాకే అర్థమయేయది కాదు. అయోమయంగా ఉండి ప్రయత్నించే వాడిని. ఇతరులు కూడ నన్ను అర్థం చేసుకొనలేకపోయారు. నా ప్రవర్తనను బట్టి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు చాలా తిట్టేవారు. మనిషి లక్షణాలు నాలో లేవని జంతువు లకషణాలున్నాయని విమర్శించేవారు
నా తోటి స్నేహితులతో ఆడుకొనుటకు వెళ్ళినపుడు వారంతా నన్ను పిచ్చివాడని జం^్ల అని పిలిచేవారు. నా ప్రవర్తన వింతగా ఉండుట వల్ల నా తల్లిదండ్రులు ఒక రోజు చిలక్ పంచాంగము చూపించారు. అక్కడ కూడ నాకు అవమానం ఎదురైంది.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు90
ఇప్పటికీ అది చూపించుకొనేవారున్నారు. అతను చిలకతో ఒక అటటను ముకుకతో లాగినపుడు నా భవిష్యత్తు ఎట్లుంటుందో చెప్పగలడు. నా చేయి కూడ చూచాడు. మీవాడు పూర్తిగా పిచ్చివాడయిపోతాడు. రాళ్ళతో బాదించుకుంటా రోడడుపై కాగితాలేరుతూ జీవిస్తాడు. ఈ మాటలు నాకు చాలా కోపం కలిగంచాయి. మేము నామకార్థ రక్రైస్తవ కుటుంబంలోనే బ్రతికాము. మా నాన్న తప్ప అందరము చర్చికి వెళ్ళేవారము. సాకలుకు పంపగా నాలుగవ తరగతి వరకు చదువుచున్నట్లు నటించాను. గాని ఒక్క అక్షరం కూడ నాకు వంట బటటలేదు. ఎంత ప్రోత్సహించిననా చదువు రానందన నా తల్లిదండ్రులు ్రేదవారైననా ప్రైవేటు సాకలులో చేర్పించగా నేను 4వ తరగతికి పనికి రానని 1వ తరగతిలో ఉంచారు. నాకు చాలా బాధ కలిగింది. ఆ తరువాత అతి త్వరగా అక్షరాలు నేరచుకొని తెలివిగా గ్రహింపుతో నాలగవ తరగతికి కావాల్సిన సాటండర్డ్ పొంది రాణించాను. తరువాత రోజులలో చాలా తెలివిగా ఉండుట వల్ల గర్వం కలిగి తోటివారిని హింసించుట కారంభించాను. టీచర్లను బైదిరింంచే వాడను. 5, 6 తరగతులలో చాలా గొప్పగా మారుకలు పొందాను. మా హెచ్.యం గారు టీచర్లు నా తల్లిదండ్రులను పిలిచి నాపై చాలా పఫిర్యాదులు చెప్పేవారు. నేను వాళ్ళ మోటరు పసైకిళుి పాడుచేసి ఆనందించేవాడిని. నన్ను సాకలు నుండి ఇంటికి పంపేవారు. అట్టి పరిస్థితుల్లో నా బాల్యం గడిచింది. నేను అధికారులను టీచర్లను బైదిరించేవాడిని. నాకు టి.సి ఇచ్చి బాధిస్తే మీ పేరు చెడగొట్టి మీ వల్ల బాధపడానని అందరికి చెప్పి అల్లరి చేస్తానని చెప్పేవాడిని. ఆదివారాలు సండేసాకలుకు వెళ్ళి కంఠత వాక్యాలు నేరచుకొనలేక పోయేవాడిని. 10వ తరగతి దాటి ఇంటరులో కాలేజిలో ప్రవేశించాను. నాలో ప్రతిభను గుర్తించి ఆర్.యస్. యస్ వంటి ఆరగనైజేషన్లో నాయకునిగా నియమంచారు. ముస్లిం విద్యార్థులను బాధించేవాడిని. విశ్వాహిందా పరిషత్లో మీటింగులు నడిపించి ఇతరులను బాధించే పద్దతులు వ్యతిరకించే విధానాల గార్చి తర్ఫీదు ఇచ్చేవారు. నేను ఒక రక్రైస్తవుడినని తెలిసి కూడ చర్చికి వెళుివాడనని నలుగరని బైదిరించగల సామర్థ్యం గలదని నన్ను వాడుకొని నాయకుడిగా మార్చారు. ఆచార రీత్యా చర్చికి వెళ్ళి వాక్యము వినేవాడిని గాని హృదయం లోనికి పోనిచ్చే ప్రయత్నం చేయలేదు. ఒక వాక్యం నా హృదయాన్ని సాటిగా తాకింది. అదే వాక్యం టివి ప్రోగ్రాములో వివరించారు. ఏదో ఒక మీటింగుకు వెళ్ళిననా
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు91 అదే వాక్యం సామెతలు 29:1 నన్ను వెంటాడింది.
""ఎన్ని సార్లు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండా హఠాత్తుగా నాశనమగును��. నా జీవితానికి కదలిక ఇచ్చిన వాక్యము. ఆ వాక్యం నాలో భయాన్ని కలవరాన్ని ర్రింది. నేను పాపిని రౌడిగా బ్రతకుతున్నాను. పాపం వల్ల జీతం మరణం గనుక నేను మరణించగలననే భయం కలిగింది. ఏదో రూపంలో మరణం రావచ్చు రోడడుపై కారు ప్రమాదము వలన గాని పాము కాటు వలన గాని నేను మరణిసేత నాకు నరకం తప్పదని భావించి భయపడే వాడిని. ఒక రోజు సంఘ కాపరి అయిన ఇ. థామస్ గారు అదే వాక్యం సామెతలు 29:1 వివరించారు. అప్పుడే అదే వాక్యం అనగా పాపము గురించి వివరించారు. పాపాలు చేయుట మాని నా పాపాల్రై పశ్చాత్తాపపడి తిరిగి ఎప్పటికీ పాపము చేయను అని నిరణయించుకొని కన్నీటితో క్రీస్తును క్షమాపణ కోరాను. ప్రేమ గల ప్రభువు నన్ను క్షమించి క్రీస్తు రక్తము సమసత పాపములనుండి రక్షిస్తుందని నవ్మాను మారుమనసు అనుభవం కలిగంది. స్థిర నిశ్చయత తరువాత పరమానంద బభరితుడనయ్యాను. క్రీస్తు ప్రేమ అంతులేనిది అపారవైనది. నేను దేవుని భడడ్నై ఆయననే వెంబడించుట కారంభించాను. విద్యార్థిగా ఎల్రక్టికల్ డిప్లవాలో చేరిన రోజుల్లో యు.ఇ.యస్.� పరిచర్య ద్వారా వాక్యాన్ని సరిగాగ చదవడం, వాక్యాన్ని సరిగాగ అర్థం చేసుకోవడం, యేసు క్రీస్తు శిష�్యడుగా ఎలా ఉండాలో నేరచుకున్నాను. నా ఆత్మీయ ఎదుగుదలకు యు.ఇ.యస్.� ఒక పునాదిగా మారింది. నా మారుప పొందిన జీవితాన్ని గమనించిన నా స్నేహితులు నమ్మలేకపోయేవారు. నేను గతంలో హింసిస్తున్న వారి రీతి చూచిన వారంతా నేను మారిపోయానని చెప్పినా ఇంకను భయం కలిగ ఉండేవారు. కొందరిని కొట్టి ఆనందించిన జ్ఞాపకం వారిని వదలిపోలేదు. మా ఇంటిలో నేను పెద్ద కొడుకును చెల్లి రోజ్ �నా, తవ్ముడు సుమన్ కుమార్ ఉన్నారు. మారుమనససు పొంది క్రీస్తులో జీవిస్తున్నారు. నా తండ్రి మాత్రం నాకన్ని తెలసులే రక్షణ పొందనవసరం లేదనే నిర్లక్ష్య ధోరణిలో జీవిస్తున్నాడు. ఎంతో గొప్ప రక్షణను ఈరీతిగా నిర్లక్ష్యం చేసే రక్రైస్తవులున్నారని బభక్తిగలవారముగా ఉంటా శక్తిని ఆశ్రయించని స్థితిని బట్టి నేటికి నా ప్రార్థన వలన వారిలో మారుమనసు కలిగ క్రీస్తు రక్తమును
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు92 ఆ్రశయించాలనే నా భారవైయున్నది. నేను ఇంటరులో మంచి మారుకలతో ఉతీతరుణడనై డిప్లొమాలో ఎల్రక్టికల్లో చేరాను. నా ఆత్మీయ జీవితం పట్ల శ్రద్ధతో ఉన్నాను. ఉదయం ప్రార్థన సమయం మరువను. వాక్య పఠనంలో ప్రభువు తన చితాతన్ని స్పష్టంగా ప్రతి రోజు తెలియజేసేవారు. నాకొక మంచి ఉద్యోగం కావాలని వినయంతో దేవుని ప్రతిరోజు ప్రార్థించాను. రక్రైస్తవులు యధార్థత కలిగ నీతిగా బ్రతకాలి గనుక నా సరిటపఫిరకట్లో హిందువుగా ఉండగా రక్రైస్తవునిగా నమోదు చేయించుకొనుటకు యం.ఆర్.ఒ ఆపఫీసరును ఆశ్రయించాను. 18 సం��లు దాటినందన లభించింది. ఒక రోజు ఉదయకాలం మత్తయి 8:2లో వాక్యధ్యానంలో కుషుటవానికి లభించిన స్వస్థతలో యేసు ప్రభువు పలికిన మాట నీవు స్వస్థత పొందగోరుచున్నావా? ఎవరైనా ఆ మాట అడిగితే కావాలనే అంటారు కదా, ఆ గ్రుడిడ్వాని జవాబులో నీ చిత్తమైతే నన్ను శుదు�నిగా చేయగలవన్నాడు. జవాబులో నీ చిత్తమైతే అనే మాట సవాలుగా మారింది. నా ప్రార్థనా వైఖరి పూర్తిగా మారింది. నేను మొండి వైఖరి మార్చుకున్నాను. ప్రభువా నీ చిత్తమైతే నాకు ఉద్యోగం దయచేయుము అని ప్రార్థించాను యు.ఇ.యస్.� పరిచర్య ద్వారా విద్యార్థుల ప్రార్థనా సమావేశాల్లో చాలా చురుగాగ పాలుగనేవాడిని స్టేట్ లైవెల్ మషనరీ క్యాంపుకు నన్ను పంపుటకు నిరణయించారు. నిజానికి నా దగ్గర డబ్బు లేదు. ఆ తరువాత ఆలోచించాను నేను వెళ్ళుట మానుకోవాలని తలంచాను ఆ నెల వయాగజైన్లో వ్రాయబడిన అంశం యెషయా 6:8 ఆకర్షించి తట్టి లేపింది. చితతగించుము నేనున్నాను నన్ను పంపుము. ఒక్కసారిగా నా శరీరములోని రోమాలు నికకబుడుచుకొని దేవుడు నాతో మాట్లాడుతున్న భావం కలిగంది. దేవుని చిత్తం నాపట్ల ఆయన సేవ చేయాలని ఆదేశిస్తున్నట్లుగా భావించాను. అరకువేలి, ఒరిస్సా బార్డ్రుకు నన్ను పంపదలిచారు. ఆ మషన్ క్యాంపునకు నేను ఒంటరిగా వెళ్ళవలసి వచ్చింది. మషన్ క్యాంప్కు వెళ�త దేవుడు సేవ చేయమంటాడని అర్థమయింది. ఎలారగైనా యస్.యం.టి.సి క్యాంపస్కు వెళ్ళకూడదని నిరణయించుకున్నాను. కానీ యేసుదాసు అన్న నాకు ఫోన్ చేసి క్యాంప్కు సిద్ధపడుతున్నావా? అని అడిగేవాడు. కాని నేను ఎదో ఒక వంక చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నించే వాడిని అయినా కాని అన్నగారు నన్ను వదిలిపెట్టలేదు. ఆఖరికి వెళ్ళక తప్పలేదు.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు93 నిజామాబాద్ నండి అరకు విలేజ్కి ప్రయాణమయయాను. రైళోి నా మనస్సాక్షికి ఒక మాట చెపూత వచ్చాను ఎట్టి పరిస్థితుల్లో భావ్రోదేకాలతో దేవుని సేవ చేస్తాను అని నిరణయం తీసుకోవద్దు అని మషన్ క్యాంపుకు ప్రయాణమయయాను. నాకిష్టం లేక పోతే ట్రై�న్ మధ్య దారిలో దిగిపోవచ్చుననే భావం కలిగంది. ఎప్పటికీ భావ్రోదేకాలతో నిరణయాలు తీసుకోరాదని తలంచాను. డిప్లొమా కోర్సులో కొన్ని సరై�కుటలు మగిలాయి ఉతీతరుణడను కానందువల్ల దేవుడు తన సేవకు నన్ను ఉపయోగించుకోలేడని భావించాను. ప్రతి రోజు బైబిలు ధా�నాల ద్వారా చాలా ఆదరించి అభయమిచ్చేవారు. ఆ తరువాత రోజు మషన్ క్యాంపులో జాన్ వికటర్ అన్న ప్రసంగం తరువాత మీలో ఎవరితోనైనా దేవుడు మాట్లాడితే సేవకు పిలిసేత మీ కుడి హస్తాన్ని పైకి ఎతతండి అని తెలిపారు. నాలో అంతరాత్మ ప్రోధమును బట్టి భరత్ నీ చేయిని పైకి లేపకు సేవ చేయమంటారు అనే మెల్లని స్వరం వినిపించింది. కాళ్ళు కూడ నా ఆధీనంలో ఉంచుకున్నాను. కొందరు ్రేపర్రించబడినవారు చేతులైత్తి సేవకు సమర్పించుకున్నారు. తరువాత రోజు అక్కడ వాక్యం బోదిస్తున్న ప్రభు వరకుమార్ అన్నను నేను కలిసాను. అన్న విద్యలో ్రేఫయిల్ అయినవారు దేవుని సేవకు అర్హులు కాదు కదా అని మెల్లగా అన్నాను. అపుడు అన్న నా భుజం మీద చేయి వేసి తవ్ముడు నేను ్రేఫయిల్ అయినప్పుడే నన్ను సేవకు పిలిచాడు అని బదులిచ్చాడు. ఇక నా ప్రయత్నాలు పనికి రావని నిరణయించుకొని దేవుని వాక్యం దగ్గరకు వచ్చాను. ఆ రోజు ఉదయ కాలం వాక్య ధ్యానంలో దేవుడు నాతో మాట్లాడినాడు. లాకా 22:30 ద్వారా దేవుని మాట వినాలని నిరణయం తీసుకున్నాను. ఆ దైవ జనునితో నేను సంప్రదించాను. అన్నా నా వలే పెఫయిల్ అయిన వారు దేవుని సేవకు అరు�లేనా? అని అడుగగా ఆయన తవ్ముడా నేను కూడ నీవలై ్రేఫయిల్ అయినవాడినే దేవుడు ఇష్టపడితే అందుబాటులో ఉంటే ఎవరినైనా వాడుకోగలడు అని చెప్పి ధైర్యం చెప్పాడు. ఆ తరువాత రోజు యధావిధిగా ఉదయకాల ధ్యానంలో సాటిగా మాట్లాడారు
""ఈయన నాప్రియ కుమారుడు ఆయనయందు నేనానందించుచున్నాను��. మత్తయి 3:17
ఆయన మాట వినాలనే భావం గ్రహించాను. ప్రభువా నీ ఆలోచనలు
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు94 గంభీరవైనవి. ఆనాడు ప్రవక్త ద్వారా పలికిన మాట నాకు సాపర్తినిచ్చింది. బండ సందులలో నుండి విజా�పనచేయువారి కొరకు దేవుడు కనిపెడుతున్నాడు నేనున్నానని చెప్పాలని ఆశించాను. నా కాలు చేతిని సేవకు సమ్మతించి వెళ్ళుటకు ఆపగలాగను గాని నా మనససును ఆపలేకపోయాను. గతంలో నీ సేవ చేస్తానన్న సమరపణ వాగ్దానం నన్ను తట్టి లేపింది. కన్నీరు నా కంటిలో ప్రవహించసాగింది.
""ప్రభువా నీవు నా కొరకు వెదకుచునే ఉన్నావు నీ చిత్తము ప్రభువా నా జీవితాన్ని నీకేసమర్పిస్తున్నానయ్యా�� అని తెలిపాను. నా ఇంటి పరిస్థితులు బాధ కలిగంచుట :
నా చెల్లి పెళ్ళ్ల అప్పు చేసి ముగించాము గాని ఆ అప్పు తీర్చాలంటే నా తల్లి పెద్ద కుమారుడిగా బాధ్యత అని అది తీర వరకు ఏ సేవా భారాన్ని మీద వేసుకోరాదని తెలిపింది. విలియం కేరి గారి కాలేజిలో చేరి వేదాంత విద్య నబభ్యసించాలని చాలా ఆశించాను. నా ప్రభువు నాకు అండగా ఉంటారన్న ఆశతో ప్రభువా, నాకు సేవ పట్ల ఆశ ఉంది కాని ఆర్థికంగా అప్పు తీరచు భారముంది అని ప్రార్థించాను. ఈ సమస్యతో నీ చిత్తం జరిగించు ప్రభువా అని భారంతో ప్రార్థించాను. ఉద్యోగ ప్రయత్నాలు మానివేశాను. ప్రభువు చిత్తంలో నా ఆర్థిక భారము దేవుడే వహిస్తూ నా కొరకు ఉద్యోగాలు వెతకుకంటు వచ్చి ఆశ్చర్యం కలిగంచాయి. కాంట్రాకటరుగా పని చేసి ఉద్యోగం పొందగలిగాను. కాని ఆ ఉద్యోగంలో అబద్ధాలు చెపపవల్సి వచ్చేది దేవుని చిత్తంలో అబద్ధాలు చెప్పలేక ఆ పని మానుకొని 3 నెలలుగా కనిపెటాటను. నేను చదివిన ఎల్రక్టికల్ సరై�కుటకు తగిన ఉద్యోగం లభించింది. డబ్బు లభించి అప్పులు తీర్చాను. కాని నా సంపాదన చిల్లు సంచిగా అనారోగ్యాలకు, అవసరాలకు వినియోగిస్తూ రికుతడనయ్యాను. ఇంట్లో తినడానికి కూరగాయలు లేని స్థితికి వచ్చాము. అప్పట్లో మా చెల్లి గర్భవతిగా ఉండగా పుట్టింటికి తెచ్చాము. కడుపునిండా కూరలతో భోజనం పెటటలేని అసహాయ స్థితి ఎదురొకన్నాము.
నా చెల్లి కూరలు లేక గొడడు కారంతో అన్నం తినగా కడుపు నొప్పితో బాధపడుట చూచాను. అమ్మ నేను చాలా దు:ఖ పడ్డాము. నాన్నకేమ బాధ్యత లేదు, తాగి వచ్చేవాడు. మంచి బట్టలు ధరించే స్థితి లేదు. నా చిన్న సంపాదన
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు95 చాలేది కాదు. విశావాసంతో ప్రార్థించి ఎదురొకన్న మొదటి అద్భుతము.
ఒకసారి అమ్మ బాబు ఇంట్లో సరుకులు లేవు కూరగాయలు లేవు కేవలం 100 రూపాయలు నాదగ్గర ఉంది ఏ చేద్దాం అని ప్రశ్నించింది. అవ్మా నీవు నేను 100 రూపాయలు పట్టుకొని విశావాసంతో ప్రార్థన చేద్దాం అన్నాను ప్రార్థన చేసి ముగించి ఇద్దరము 100 రూపాయలు పట్టుకొని బజారుకు వెళ్ళాము. ప్రభువు కృపలో కూరగాయలు ధరలు తకుకవయయాయి. సంచినిండా కూరగాయలు, భయయం కొనుటకు సరిపోయాయి. దేవుడు మాకిచ్చిన విశావాసం ద్వారా ప్రార్థనా పఘలితం మాలో మరింత ధైర్యం కలిగంచింది. ప్రతి చిన్న విషయాలకు ప్రార్థించుట అలవాటు చేసుకున్నాము. రెండవ అద్భతము :
మా తల్లి గర్భ సంచిలో వ్యాధి వల్ల విపరీతమైన నొప్పితో బాధపడగా ఆసప్రతిలో చూపించాము. 30 వేలు కావాలి ఆపరషన్ చేస్తామన్నారు. డాక్టు గారు అంచెలంచెలుగా తీర్చమన్నా తీర్చగలికగ స్థితిలో లేమని తిరిగి ఇంటికి వచ్చాము. స్నేహితులు, బంధువులు నా తల్లికి వైద్యం చేయించే మనససు లేదని మరణానికి బాధయడనని నిందించారు. దు:ఖంతో ప్రార్థించి రెండవ డాక్టును చేరగా 200 రూపాయలతో పూరిత ఉపశమనం కలిగ సంపూరణంగా ఆరోగ్యమచ్చిన నా రక్షకునికి కృతజ్ఞత తెలిప స్తుతించాము.
మరొక గొప్ప శోధన ఎదురైంది. నేనొక పర్మనెంటు ఉద్యోగం పొందాలంటే 30 లక్షలు అడిగారు. మా నాన్న బంధువులు 2 లక్షలు సమకూర్చి ఉద్యోగంలో చేరమని ఇల్లు పేరట లక్ష అప్పుగా తేవాలని బయటకు వెళ్ళి నాన్నకు డబ్బు అందరాదని ప్రార్థించాను. ఈ లంచంతో ఉద్యోగం నాకు ఇష్టం లేదు. అస్సాం సేవకు వెళ్ళాలని తపన అధికమైంది. దేవుడు జోక్యం చేసుకొని డబ్బు అందనీయలేదు. అది ఆగిపోయింది. ప్రభువు వాక్యం ద్వారా నాతో స్పష్టంగా మాట్లాడారు. అననీయ సప్పిరాలు పరిశుద్ధాత్మను మోసం చేయుట అబద్ధమాడుట తగదు. సేవ చేయు దృకపథం నాలో ఉండగా శాశ్వతంగా లంచంతో ఉద్యోగవెుట్లు నిరణయించగలను. వెంటనే మా తల్లితో చెప్పాను
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు96 అవ్మా దేవునికి సేవ చేస్తానని మాట ఇచ్చాను. ఉద్యోగము చేయను అన్నాను ఆ మాట నాన్నకు చాలా కోపం తెప్పించింది. కాంట్రాకుట పని చేస్తూ సేవ చేయవచ్చు అని సలహా ఇచ్చారు. ఇంట్లో అందరికి ఆరోగ్యం బాలేక డబ్బులు మందులకే ఖరచు అవుతున్నాయి. దేవుని చిత్తంలో లేమని నమ్మాను. మరలా దేవుని వాక్యం నన్ను హెచ్చరించింది. కీర్తనలు 81:16 ఆధారంగా నా భావి జీవితంలో నన్ను ఆహారముచ్చి పోషిస్తాడని నమ్మాను. గోధువులు, కొండతేనె ఇస్తానన్న మాట నాకు చాలా ఆదరణ ధైర్యం తెచ్చింది. నన్ను తృపితపరిచే దేవుడిని ఆశ్రయించాను. ఒకరోజు నేను ఫోన్లో ముస్లిం జనాభా ఎక్కడ ఎకుకవగా ఉందని చూస్తున్నాను. ఎకుకవగా కాశ్మీర్ మరియు ఉత్తర ప్రదేశ్లో ఉన్నారు కాని పెరుగుదల మాత్రం అస్సాంలో కనిపించింది. ఇంత పెరుగుదల ఎందుకు అని ఆలోచించి ప్రభువా వీలైతే అస్సాం చూడడానికి పంపుతావా అని ఆ రాత్రి ప్రార్థించాను. తరువాత వెళ్లాలి అని ఆలోచించాను. అపుడు నాకు యపఫ్.యం. పి.భలో సేవ చేస్తున్న జాని అన్న గురతుకు వచ్చాడు. అన్నకు ఫోన్ చేసి అడిగాను. అన్న నేను అస్సాం చూడాలనుకుంటున్నాను అని చెప్పాను. వెంటనే అన్న రావచ్చు అని చెప్పాడు. అస్సాం వెళ్ళడానికి దేవుడు మారగం తెరిచాడు. డబ్బు కోసం రాత్రి పగలు పని చేసి డబ్బులు సంపాదించాను. అలా దేవుని సహాయంతో అస్సాం వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూడగా పరిస్థితులు ఏమ బాగలేవు. నేను లకికంపూర్ పట్టణం నుండి లోపలి గ్రామంలోకి వెళ్ళాను. అక్కడ నీరు ఎర్రగా ఉండడం చూడగానే బభయమేసింది. ఆ నీరు వల్ల విష జవారాలతో ప్రజలు బాధపడుతున్నారు. బ్రైన్ మలేరియా వేసత మాడు గంటల్లో మనిషి చనిపోతాడు. ఇక్కడ ర్యాట్ పఫివర్ వస్తుంది. ఇక్కడ సారయడు దగ్గర ఉ ండడం వలన సార్య కిరణాల తాకిడికి కంటి క్యాన్సర్కు లోనవుతున్నారు. ఇకకడి నిస్సి జాతి ప్రజలు ఎప్పుడు కత్తులు ధరించి తిరుగుతారు. వారిని చూస్తూ ఉంటే భయం వేసింది. అక్కడ ముస్లింలు ఇక్కడ ప్రజలను బాధించి దోచుకుంటారు అని నేను విన్నాను. ముస్టివ్ టైర్రరిస్టులుగా బంగ్లాదేశ్ నండి పారిపోయి వచ్చిన వారు. రోంగ్యా జాతివారు మాంత్రిక విద్యలో ప్రవీణులు. వారి మతం కోసం రక్రైస్తవులను కొట్టి చంపడానికి సిద్ధంగా ఉంటారు. అది విని నాకు భయం వేసింది. చూడటానికి వచ్చాను చూసి వెళ్తాను అని నిరణయం
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు97 తీసుకున్నాను. అపుడు జాన్ అన్న ఇకకడి పరిస్థితులు ఏమ బాగా లేవు ఇక నీ ఇష్టం ఈ ప్రాంతం గురించి ఏమ ఆలోచిస్తావో ఇక్కడ సేవ చేసేత నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు. నీకు ఎటువంటి సహాయం చేయలేను అన్నాడు. సర అని ఇంటికి వచ్చేసాను. మరుస్టి రోజు ఉదయకాలం నా వాక్య ధ్యానంలో లాకా 9:24 ద్వారా తన ప్రాణం రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకుంటాడు నా నిమిత్తము తన ప్రాణము పొగొట్టుకొనువాడు దానిని దకికంచుకుంటాడు అని దేవుడు నాతో మాట్లాడాడు. నాకు కోపం వచ్చింది ప్రాణం పొగొట్టుకోమంటున్నావు ఏమటి ప్రభువా అని ప్రశ్నించాను. బైబిలులో అందరిని ఆశీర్వాదిస్తాను, సహాయం చేస్తాను, గొప్పగా చేస్తాను అని పిలుపునిచ్చావు నన్ను మాత్రం ఎందుకు ప్రాణం పెటటమంటున్నావు అని వాన జరిగింది. కొద్ది సమయం తరువాత మెల్లగా మాటాడుతా వచ్చాడు. నీవు తెలంగాణలో బ్రతికినా ఏదో ఒకరోజు చసాతవు. అస్సాంలో ఉన్నా ఏదో ఒకరోజు చసాతవు. చావు ఖాయం తెలుసా అన్నాడు. అవును ప్రభువా అని అపుడు నేను అస్సాం కోసం చావడానికి నేను సిద్ధం ప్రభువా అని అదే రొజు ముస్లిములలో ఎకుకవ జనాభా గల ప్రాంతాలను వెదికా. వారి మధ్య సేవ చేయాలని నిరణయించుకున్నాను. ఫ్రెండ్స్ పెఫలుషిప్ సంస్థలో పని చేయాలని జాన్ అన్నయ్యతో సంప్రదించాను. అస్సాం సేవలో ఉండగా తవ్ముడు ఈ ప్రాంతం వారు చాలా కరి�నం, నక్సలైట్లుంటారు, దయయాలు, చేతబడి, నరబలి ఎకుకవ. సేవకు ్రశ�షటవైన స్థలం కాదని తెలిపాడు.
బండ సందులలో విజ్ఞాపన చేయువారిరకై ప్రభువు ఎదురు చూస్తున్నారన్న సందేశం నాలో నిలిచిపోయింది. అస్సాంలోనైనా, ఆం్రధాలోనైనా మరణం సంభవిస్తే తప్పించుకోలేను కద! అస్సాం వెళ్ళి సేవ చేసి మరణం ఎదురొకంటే ప్రభువా నీ దగ్గరకు వస్తాను అని ప్రార్థించి ధైర్యం తెచ్చుకున్నాను. హైదరాబాదులో కొందరు సేవకులతో సంప్రదిసేత వారు సమ్మతించలేదు. ఒక మంచి సంస్థ ద్వారా వెళ్ళాలని ప్రార్థించాను. దైవజనులు పి.ఎ. సావామ గారి ప్రసంగం నన్ను ఆత్మీయంగా మేలుకలిపంది. గతంలో యెరికో గోడలు కూల్చిన సందర్భంలో దేవదాత ఎవరి పక్షంగా యుద్ధం చేయదలిచారని ప్శ్నస్తూ యుద్ధము యెహోవాదే నాదే అని అర్థమయింది. దేవుని వాగ్దానం
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు98 నమ్మిసాగిపోయాను. అబ్రహాం వలై తెలియని ప్రాంతం వెళుతన్నావా అని అడిగారు. విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది.
ఆ రోజు బైబిలు పఠనంలో నోవహు గురించి బోధించారు. నోవహ�కు ఓడ కొలతలు ఇచ్చిన దేవుడు ఆర్థిక వనరులు ఇవ్వలేదు. నోవహు లోబడి ధైర్యంగా ఆరంభించి విజేతగా మారాడు. నేను కూడ వెళ్ళి ఆహారము దొరికితే తింటను లేదా ఉపవాసముంటనని చెప్పాను. దేవుని చిత్తంలో అస్సాం వెళ్ళి పరిచర్య ఆరంభించాను. నాకు తెలిసిన వారు భోజనం ఎలా వడిడ్స్తారో వేచి చూస్తున్నాను. నేను అస్సాం ప్రయాణానిరకై రైలేవాసేటషన్ చేరు సమయంలో మా నాన్న తాగి గొడవపడి పోలీస్ సేటషన్ చేరాడని విన్నాను. నాన్న కొరకు ప్రయాణం వదులుకోవాలా లేదా అస్సాం ప్రయాణం కొనసాగించాలా? అని ఆలోచించి నాన్నను మీర చూసుకోండి ప్రభువా అని అస్సాం ప్రయాణం కొనసాగించాను. నేను అస్సాం చేరాను, మా నాన్న తరువాత రోజు ఇల్లు చేరారు. నా దగ్గర బట్టలు మాత్రమే ఉన్నాయి. ఒక తల్లి రాము అద్దెకు 1000 లకు ఇచ్చింది. క్రమంగా అద్దె కటటలేను అని చెప్పాను సమ్మతించింది. ఏలియాను పోషించిన రీతిగా దేవుడు ప్రతిదినం పోషించి ఆశ్చర్యపరిచేవారు. పరిచయం లేనివారు భోజనం తెచ్చి ఇచ్చేవారు లేదా ఇంటికి ఆహ్వానించేవారు ఒకసారి ఒక వ్యక్తి కూరగాయలు తెచ్చి ఇస్తేనే తనకు కడుపునొప్పి తగ్గుతుందని సహాయపడ్డాడు. మరొక వ్యక్తి సరుకులు అందించేవాడు. ముస్లింవారు నాతో ప్రార్థనలు చేయించుకొని స్వస్థతలు పొందేవారు. ఆనందంతో దేవుని స్తుతించేవాడిని. ఆ ప్రాంతంలో కాంతి కిరణాల ప్రభావం వల్ల కొందరికి క్యాన్సరు వ్యాధి వచ్చేది. నాకు కంటికి టి.భ. వచ్చింది. హైదరాబాదులో ఆపరషన్ చేస్తామన్నారు దేవుని సేవకుల దగ్గర డబ్బులంటాయి కద! అని అడిగారు. ఒక కన్ను పని చేయలేదు చివరకు ఉచితంగా ఆపరషన్ చేశారు. అక్కడ డాకటర్లు నా భక్తిని చూచి ప్రార్థించమని కోరారు. ఒక డాక్టుకు పెండ్లి కుదరాలని ప్రార్థించగా వివాహం కుదిరింది దేవుని స్తుతించాము. సవాలపకాలంలో ఆపరషన్ విజయవంతమైనదని ఆశ్చర్యపడ్డారు. నా దేవుడు అసాధ్యాలు సుసాధ్యం చేయగల దేవుడని చెప్పాను. ఒక కన్ను ద్వారా ఎంతో దేవుని సేవ
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు99 చేయగలాగను కద! ఏదైనా వ్యాధి సంభవిస్తే గొప్ప సేవ చేయగలనని ఆశించేవాడిని. అంతగా ప్రభువు పట్ల, సేవ పట్ల ఆసక్తి ఉండేది. ముస్లిం కుటుంబం వారు రక్రైస్తవులను కొట్టి హింసించారట. నేను ప్రార్థన చేయగా వారు పశ్చాత్తాపపడి క్రీస్తును అంగీకరించారు. అద్భుతాలు దేవుడు జరిగించారు. నా అనుదిన జీవితంలో అనేక అద్భ�తకార్యాలు చూచేవాడిని. వంట కొరకు అడవికి కటైటల కొరకు వెళ్ళవద్దని చెప్పేవారు. ఏనుగులుంటాయని చెప్పేవారు. ధైర్యంగా ప్రార్థించి వెళ్ళినపుడు దేవుడు కటైటల చెట్టు దయచేసాడు. నాకు 25 సంవత్సరాలు వచ్చినపుడు ఒక మంచి భార్యను తోడుగా ఉండుటకు వివాహం జరిపించారు. మా సేవ నిరివారామంగా కొనసాగునట్లు ప్రార్థన చేయండి. దేవుడు మవ్మును దీవించను గాక ఆమెన్.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు100