Chapter 12 of 14

సాక్ష్యాలు 31–35

Photograph from page 214 of Testimonies 2019, Volume 1
పేజీ 214

సాక్ష్యం 31. నేనే మార్గము, సత్యము, జీవము

అని చెప్పిన క్రీస్తును కనుగొన్నారు

డి.వి.నారాయణ రెడిడ్ గారు

""కొండలతట్టు నా కన్నులైతతుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి

వచ్చును��. కీర్తన 121:1

నా పేరు డి.వి. నారాయణ రెడిడ్.

పరిచయం :

్.ళ.�. జిల్లా., వేంపల్లి మండలం, మటటపల్లె పగామంలో 1955లో పుటాటను. కర్నూలు జిల్లాలో టీచరుగా హెాడ్మాస్టుగా వివిధ చోట్ల పనిచేసి రిటై�రై బేతంచెర్ల మండలం రంగాపురం

�.ళ. పగామంలో నివసిస్తున్నాను. ప్రకాశం జిల్లా గిద్దలారు మండలము ఓబుళాపురం పగామంలో పెండ్లి చేసుకున్నాను. మా పెద్ద బావమరిది ఈశవార్రెడిడ్ యేసు ప్రభువును నవ్ముకున్నాడు. యేసు బైబిలు అనగానే మన దేశాన్ని పీల్చి పిప్పి చేసిన పభటను, పెళ్ళి కాగానే విడాకులకు పరురగతేత అమెరికా, ప్రవర్తన సరిలేని మనదేశ ప్రైస్తవులు గురతుకు వచ్చేవారు. వీరు ప్రకటించే దేవుడు గొప్పవాడైతే వీళ�ిందుకు ఇలాగ ఉన్నారు అనుకునే వాడిని. మా పెద్ద బావమరిదితో విదేశీ దేవుణిణ ఎందుకు నవ్ముకున్నావు అని వాదించాను. బావ నీకు ఎకుకవ చెప్పలేను కానీ మనము చనిపోయిన తర్వాత నేను వెళ�ి మోక్షానికి నీవు రాలేవు అని అన్నాడు. మీ దేవుడు పాపులకే మోక్షం ఇస్తే మా దేవుడు మంచి వారికి మోక్షం ఇవవాలేడా అని ముగించాను. నేను అప్పుడు మంచివాడను అనుకునేవాణిణ.

నేను మొదట టీచరుగా చేరిన తవిసికొండ పగామము మారుమాల పల్లె. నీటి వసతి కూడా లేదు. వరా�నికి నిలిచిన నీరు పతాగాలి. ఆ }రిలో కాపురము పెటాటము. నెలరోజులలో తీపవవైన జ్వరంతో పడిపోయాను. నా భార్య చాలా సున్నితమైనది. ఆమెకు రాని జ్వరము ఎప్పుడు అనారోగ్యము ఎరుగని నాకు వచ్చింది. అది నా గొప్పతనము కాదు తల్లిదండ్రుల నంచి వచ్చిన ఆరోగ్య వార్స్తవాం. ఎన్నో ఆలోచనలు వచ్చాయి. యేసుప్రభువును నమ్మిన మా బంధువులు సినిమాలు చూడడం కూడ పాపము అనుకునే వారు. వారి భక్తిని, నా భక్తితో పోలచుకున్నాను. సినిమాలు చూసినప్పుడు మనససులో కలికగ చెడు

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు214 ఆలోచనలు, చెడు పుస్తకాలు చదివినప్పుడు కలిగిన మానసిక తలంపులు జ్ఞప్తికి వచ్చాయి. స్నేహితుల ద్వారా అయిన చెడు అలవాట్లు పాపం అనుకోలేదు. నేను మంచి వాడిని కాను అని మొదట నాకు అర్థమైంది. నా జ్వరము దేవుని శిక్ష అనుకున్నాను, నా పాపాలను మొదటిగా గుర్తించాను. వేదన వెుదలయింది. జ్వరం తగ్గలేదు. మా అత్తగారింటికి వచ్చి విపశాంతి తీసుకున్నాను. మా బావమరిది అల్మారా నిండ ప్రైస్తవ పుస్తకాలు ఉంచాడు. వాటిలో యేసు ఒక్కడే దేవుడు అని చెప్పి ఉంటారు అని మునుపు చదువలేదు. ఇప్పుడు చదవాలనిపించింది. చదివాను. వాటిలో పఫా�్సస్ గారు (వేటపాలైము) వ్రాసిన, దేవుడు ఎవరు? ముక్తి దాత ఎవరు? యజ్ఞము, పాత మాస పత్రికలు దొరికాయి. నేను అడిగిన పపశ్నలనే హిందా పండితులు కూడా అడిగారు. వాటన్నింటికి పఫా�్సస్ గారు సమాధానముచ్చారు. అన్ని చదివాను చాలా సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి. ఇంకొన్ని మగిలాయి. ఒక రోజు నంద్యాలలో మా మామ గారైన వినయు రెడిడ్ గారింట్లో

ు. పపరభుదాస్ రెడిడ్గారిని కలవడము జరిగింది. ఈయన మా ప్రాంతవాసి, గొప్ప దైవజనుడు. పరిచయాలయయాక యేసుక్రీస్తును గురించి చెప్పడం మొదలు పెటాటడు. నేడు అనేకులు యేసును నవ్ముతున్నారు. ఎందుకంటే మనమంతా పాపులము. చనిపోతే నరకము తప్పదు. మనలను నరకము నుండి తప్పించి పరలోకము చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన సిలువలో మన పాపాలు మోసుకున్నాడు. చనిపోయి సమాధి చేయబడి మాడవ దినమున మరణమును జయించి తిరిగిలేచి పరలోకము వెళ్ళాడు. మనం చేసిన పాపములకు పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు ప్రభువుని నవ్ముకుంటే పరలోకము ఉచితముగా దొరుకుతుంది. నేను కాని, మీ మామగారు గానీ అందుకే నవ్ముకున్నాము. నెమ్మదిగా సంతోషంగా ఉన్నాము. చనిపోతే ప్రభువు దగ్గరకు వెళ్తాము. ఆయన వేసత మవ్ము*్న తీసుకొని వెళ్లాడు అనే నిరీక్షణతో ఉన్నాము అని ముగించాడు (ఇది ఆయన మాటలలోని సారాంశము).

వెంటనే అంకుల్ ఇంత నెమ్మది, సంతోషము ఇచ్చే దేవుడయితే అమెరికా వారు ఇంగా�ండ్ వారు చాలామంది మన దేశ ప్రైస్తవులు పతాగుబోతులుగా విడాకులు ఇచ్చేవారుగా రకరకాల పాపాలు చేసే వారుగా ఎందుకున్నారు అని అడిగాను. ప్రైస్తవులందరు యేసుప్రభువు మార్గములో లేరు. ప్రైస్తవ మతంలో ఉన్నారు. మతము పుట్టుకతో వస్తుంది పెరుగుతా పోయింది. ఎవరైనా

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు215 అమెరికా వారుగాని పభటిష్ వారు గాని పాపులమని పగహించాలి. పాపాలకు పశ్చాత్తాపపడి క్రీస్తును హృదయములోనికి సీవాకరించి పాపం వదలి ఆయన మారగంలో జీవించాలి. ఒక ఇంట్లో తంపడి మారగంలో ఉంటే కుమారుడు పాపములో ఉండవచ్చు. తల్లి పాపంలో ఉంటే కుమార్తె మారగంలో ఉండవచ్చు. లోకం దృష్టిలో అది ప్రైస్తవ కుటుంబము కానీ దేవుని దృష్టిలో ఎవరు క్రీస్తు చెప్పినట్లు జీవిసేత వార ప్రైస్తవులు. మారగంలో ఉన్న ప్రైస్తవుల కంటే మతంలో ఉన్న ప్రైస్తవులు ఎకుకవ. అందుకే ప్రైస్తవ్యం లోకానికి అర్థం కావడం లేదు అన్నాడు. మతము వేరు మార్గము వేరు అను స్పష్టత వచ్చింది. అంకుల్ను నా ఇంటికి పిలుచుకొని వెళ్ళాను. ఇంకా కొన్ని మాటలు చెప్పి యేసుక్రీస్తును నవ్ముకోవడానికి ఇష్టపడుతున్నావా అన్నాడు. మనసాపర్తిగా ఇష్టపడుతున్నాను అన్నాను. ప్రభువు కొరకు తీర్మానము చేయించాడు. క్రీస్తును నా రక్షకుడిగా, నా దేవునిగా సీవాకరించాను. అది 1982సం��రం. నాటినండి దేవుడు నా తప్పులను పొరపాట్లను సరిదిదు�తా సంపూరుణని అగునట్లు నడిపిస్తున్నాడు. మా కుటుంబమంతా రక్షణలో ఉన్నాము. యేసే రక్షకుడు దేవుడు అనుటకు అనేక విషయాలు అర్థమయయాయి. అందులో ఒకటి - ""ఎవవానిచే జనించు జగ, వెువవానిలో నుండు లీనమై యెవవానియందు డిందు బరవేశవారుడెవవాడు, మాలకారణంబైవవా డనాదిమధ్యలయుడెవవాడు. సర్వము దానయె�న వాడెవవాడు వాని నాత్మభవునీశవారునే శరణంబు వేడెదన్�� అన్నాడు పోతనామాతయ్యలు. ఇట్టి వాడు మనకు దొరకలేదు. సృష్టించబడిన సారయడు, నకషపతాలు, వృకషాలను, జంతువులను మానవులను దేవుళుిగా ఎంచుట వలన మనకు దేవుళ్ళు ఎకుకవయయారు. ఎంతమందిని పూజిస్తున్నా వీళ్ళకు మంచిన ఇంకొకాయన పైన ఎవరో ఉన్నాడు అనే భావము మన మనససులలో కవుల హృదయాలలో ఉంది. ఆయన పేరు "ఉన్నాను అనువాడు� అని బైబిలు చెబుతుంది. పైన ఒకాయన ఉన్నాడు. ఆయనకు ఏ పేరు పెట్టుకున్న సమస్యలేదు. కానీ బూమమీద అవతరించిన ఆపైన ఉన్నవాడు ఎవరు అనే దానిలో బేధాభప్రాయం ఉంది. హిందా ధర్మ సారాంశం ఏమంటే పైన ఉన్న దేవుడు ఈ లోక కళ్యాణార్థము అనేక అవతారాలు ఎతాతడు. ఇంకా ఎతతుతాడు. ప్రైస్తవ ధర్మ సారాంశము పైన ఉన్న దేవుడు లోక కల్యాణార్థము యేసుక్రీస్తు అనే ఒకే అవతారం ఎతాతడు. ఇస్లాం ధర్మ సారాంశము ఏమంటే దేవుడు లోక కళ్యాణార్థం

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు216 అవతారం ఎతతలేదు. తన ప్రవక్తను మాపతము పంపించాడు. వీటిలో ఒకటి సత్యవై ఉండాలి. నేను పాపిని గనుక, పాపుల రక్షకుడిగా యేసు వచ్చాడు గనుక నేను క్రీస్తును సీవాకరించి ఆయన ద్వారా పాప క్షమాపణ పొంది ఈ మారగంలో నడసతున్నాను. ఏది నమ్ముావు నీ యిష్టం.

నేనయితే ప్రభువు ప్రతి దుషాకర్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించను. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక ! అని మీకు దృడిడముగా సాకష్యమచ్చుచున్నాను. ఆమెన్ (2 తిమోతి 4:18).

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు217

Photograph from page 218 of Testimonies 2019, Volume 1
పేజీ 218

సాక్ష్యం 32. జీవితంలో స్థిరపడాలని ఆశించగా

క్రీస్తుపరిచారకునిగా దీవించారు

డేవిడ్ సావేయల్, బైంగళూర్

""ప్రేమ దీర్ఘ కాలం సహించను, దయ చూపించును ప్రేమ మత్సరపడదు,

డంబముగా ప్రవర్తించదు అది ఉపొపంగదు, అమర్యాదగా నడువదు, స్వ

ప్రయోజనము విచారించుకొనదు.�� 1 కోరిందీ� 13:4

పరిచయం : దేవుని కృప అందరితో ఉండును గాక. దేవుని దివ్య నామమునకు సదా మహిమ కలుగును గాక. నా బాల్యం బెంగళూరులో గడిపాను. దేవుని పిలుపు మేరకు వైక్రో సాపఫ్ట కంపెనీలో లక్షన్నర జీతంతో పని చేస్తూ తల్లిదండ్రుల అవసరాలు తీర్చాలనే ప్రయత్నంలో ఉన్నాను.దేవుని పిలుపు చాలాసార్లు తలుపు తట్టింది. ఉ్రేక్షించాను నా జీవితం ఒక ఘట్టం ద్వారా మలుపు తిరిగింది. క్రీస్తు సేవలో నేడు కాకినాడలో ఉన్నాను. సీయోను ప్రార్థన పసల్లో వాక్యం సాక్ష్యం పంచుకొనగా సేకరించి మీకందిస్తున్నారు.

తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యోహాను 1:12

దేవుడు ఆదికాండము ఆరంభంలో సృష్టిని చేసి ఆదామును సవాహాస్తాలతో చేసి అదికారముచ్చారు. నా తండ్రిగారు పాస్టుగా పని చేస్తున్నారు. నాన్న 14వ యేట క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వెంటనే వేదాంత విద్య నబభ్యసించి 16 1/2 సంవత్సరంలో సేవ ఆరంభించి నాటి నుండి నేటి వరకు దేవుని సేవలో తరిస్తున్నారు. నేను వారికి ఏకైక పుత్రుడను దేవుని అనుగ్రహాముగా భావించి చాలా ప్రేమ పంచారు. నేను సేవ్రై వినియోగపడాలని ప్రార్థించేవారు కాని నేను మాత్రం సేవలో ఉండాలనుకోలేదు సేవకులు అధికారంతో కాక బానిస్తవాంలో ఉన్నట్లు నా భావన. నేను అనేక భాషలు నేరచుకొని అందరికి సేవ చేయాలని మా నాన్న గారికి కోరికగా ఉండేది. నా

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు218 బాల్యంలో 72 కి.మీ. దారంలో ఉన్న బంధువుల ఇంట్లో ఉంచి విధ్యాబ్యాసం చేయించారు. ఇం^్లషులో విద్య నేర్పించాలని నాన్న గారికి చాలా కోరిక ఉ ండేది. ఇం^్లషు మీడియం సాకల్లో చేర్పించారు.

ఆ ఇంటిలో 13 మంది సరభయలండేవారు. సరైన భోజనం ఉండేది కాదు బట్టలు ఉతకమని భారమైన పనులు చేయించేవారు. కపటంగా ప్రవర్తించుచు మా నాన్న నన్ను చూడటానికి వస్తున్నారని తెలిసిన వెంటనే నన్ను సోఫాలో కూర్చొిబైట్టి ఆప్యాయంగా సంరక్షిస్తున్నామనే భ్రవు కలిగించేవారు. 4 సం��లు వారి ఇంట్లో గడిపాను. అనుకోని రీతిగా అనారోగ్యం పాలయయాను. రెండు కిడి�లు పాడయయాయి. మా నాన్నగారు మందిరం శంఖు స్థాపన జరికగ సమయంలో బాగా ప్రార్థన చేశారు. 11 సం��ల వయసులో నా స్థితి అలా ఉంది. నన్ను గమనించిన క్యాథలిక్ సిస్టర్ గారు మంచి డాక్టుకు పరిచయం చేసారు. ఆయన ద్వారా స్వస్థత ఆరంభవుయింది. నేను బాగా చదివి మంచి ఉద్యోగిగా ఉండి అమ్మ నాన్నలను సుఖ పెటాటలనే కాంక్షతో ఉండేవాడిని. నా ఆశయం మేరకు చదువగలిగాను. మంచి వైక్రోసాపఫ్ట కంపనీలో ఉద్యోగిగా ఉంటా ప్రాజైక�ట పనులకు విదేశాలకు వెళ్ళేవాడిని. నయాయార్కలో రెండు సంవత్సరాలు గడిపాను. మంచి హె�టల్సలో నివాసము, మంచి కారు దర్జాగా ఉండే వస్త్రములు మంచి స్థానములో నిలిచి తల్లిదండ్రులకు ఆర్థికంగా సహాయపడేవాడిని. మా }రు బెంగళూరుకు సమీపంగా ఉంటుంది గనుక బససులో }రికి వెళుతుంటే ఒక సంఘటన జరిగింది. అది నా జీవితానికి మలుపుగా నిలిచింది.

2. క్రీస్తుకు నా జీవితాన్ని సంపూరణంగా సమర్పించుట.

ఆ రోజు బససులో ఉండగా డ్రైవరకు నిద్ద పట్టినందన బససును త్రిపపుటలో బ్యాలైనసు తప్పినందన పలిటలు కొట్టింది. అది చెటుటకు ఆనుకున్నది నేను టీ తాగి వస్తానని వెళ్ళాను. ఆ సమయంలో మరలా బోర్ల పడింది. 3 సార్లు బససు బోలాత పడింది. నిజానికి 3 సార్లు బససు దొర్లింది. అద్దాల నుండి కేషమంగా బయటికి వచ్చాను. మరణపు అంచుల వరకు చేరగా దాతలు కావలి కాసి రక్షించగా బ్రతికి బయట పడాను. అందరు కేషమంగా సజీవంగా స్వల్ప గాయాలతో బయటకు వచ్చారు. కేవలం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు219 సంభవించిన ప్రమాదమని ఎరిగి అందరు కోపంతో డ్రైవరను కొటటదలిచారు నేను అదికారముతో అందరిని గద్దించి డ్రైవరను రక్షించాను. అందరం కేషమంగా ఉన్నాము కద. అన్నాను.

నాలో ఉన్న నిబ్బరాన్ని బట్టి డ్రైవరను రక్షించుట అందరి కోపాన్ని తగిగంచు రీతిని పరీక్షగా చూచిన ఒక అనయడు నన్ను సమీపించి బాబు నీవు రక్రైస్తవుడవా? చంపదగిన వానిని క్షమించుట రక్రైస్తవునికే చేతనగును కద అని తెలిపాడు. మనము ఈ లోకంలో అందరు చదివే ప్రతికలమని పౌలు చెప్పాడు. మనలో ఆత్మ పఘలాలు చూడగోరువారెందరో ఉన్నారు. మనం నమ్మిన దేవుని మన ఆసక్తిని బట్టి నవ్మాలని చూస్తారు. రక్రైస్తవ జీవితం చాలా జాగ్రత్తగా జీవించాలి. నా జీవితం, నా స్నేహితులు, నా తల్లిదండ్రులు, నా జ్ఞానము, బూలోకపరవైన ఏ సంపద అయిననా నన్ను మరణం నుండి కాపాడు శక్తి లేదనిసపష్టంగా గ్రహించాను. బససులో అందరం విసిరివేయబడ్డాము ఏ హాని జరుగలేదు. గా�సు నుండి క్రిందికి దాకినపుడు బలమైన హస్తాలు నన్ను పట్టుకొని జాగ్రత్తగా నేలపై నిలిపిన అనుబూతి కలిగింది. నేను బససులోని అందరితో స్పష్టంగా చెప్పాను. మనం బ్రతికి ఉన్నావంటే కేవలం తల్లిదండ్రుల పుణ్యము, ప్రార్థనల పఘలితము అని నవ్మాలి. వారందరికీ ధైర్యం చెప్పే కృప ప్రభువేనాకిచ్చారు. అది నా జీవితంలో మొదటి ప్రసంగం అని తలస్తాను. దేవుడు నన్ను బ్రతికించాడు. ఆ రోజున ఒక రక్రైస్తవేతరుడు నీవు రక్రైస్తవుడవేనా అని ప్రశ్నించాడు? నా మెడలో సిలువ నా బైక్ పక్కన దేవుని వాక్యం బహిరంగ రక్రైస్తవునిగా లోకానికి కనిపించవచ్చు గాని మన హృదయంలో కూడ ఉండాలి. నన్ను బట్టి బససులో వారందరిని కాపాడాడు. పౌలను బట్టి ఓడలో వారినందరిని కాపాడాడు. ఆదాముకు ఇచ్చిన అదికారమే మనకు వర్తిస్తుంది. దేవుని పిల్లలగుటకు అదికారముచ్చింది. మీరు దైవములనియు మీరందరు సరోవాన్నతుని కుమారులనియు నేనే పసలవిచ్చియున్నాను. కీర్తనలు 82:6

మనలను దైవా*్న చేసిన దేవుని ప్రేమ గొప్పది. మీరు దైవములని నేనంటిని మీ ధర్మ శాస్త్రములో వ్రాయబడలేదా? ఎంత దయ, ప్రేమ గల దేవుడు మనకున్నాడో గ్రహించాలి. ఆ బససు వారితో కన్నడ భాషలోనే వారితో మాట్లాడాను. మనము క్రీస్తును పోలి క్రీస్తు వలై జీవించాలి. దేవుని పిల్లలు

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు220 దేవుని గుణ గణాలు కలిగి యండాలి. అపుడు దేవుని ఆశీర్వాదము సమృద్దిగా పొందగలము. చాలా మందికి వాక్య మర్మాలు తెలసును గాని మారుమనసు అనుభవం శూన్యము. దేవుడు మనలను దేవుని పిల్లలు అన్నారంటే దైవములు అని అర్థం. క్రీస్తు మతసతులమంటారు గాని క్రమంగా చర్చికి వెళుిటయే అని భావిస్తారు. చేతిలో మెడలో సిలువ చేతిలో ఉంటే రక్రైస్తవుడు కాలేడు. పాపం పశ్చాత్తాపం అనుభవం కావాలి. నీటి బాప్తిస్మం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవాలి. నీటి బాప్తిస్మము రక్రైస్తవునికి పాస్ పోర్టు అయితే మారుమనసు వీసా వంటిది. పరలోక వార్స్తావానికి అత్యంత ప్రాముఖ్యమైన వనరులు నీటి బాప్తిస్మము మరియు మారుమనసు నీకుందా ఆలోచించండి? క్రీస్తు సువార్త బూది గంతముల వరకు చాటి చెప్పాలి. అపో 1:8

సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. నా జీవితం దేవుని పాదాలకు సమర్పించుకున్నాను. నీ చిత్తం సిది�ంచను గాక అని నిరణయించుకున్నాను. లేఖన సత్యాలు తరతరములకు నిరర్థకము కావు. దేవుని కుమారునిగా స్థిరపడితే పరలోకంలో మన పేరు లి�ంచబడుతుంది. సదా కాలము దేవుని సన్నిధిలో స్తుతి గానాలు చేయు అర్హత లభిస్తుంది. దేవుని భడడ్గా జీవిస్తూ ఆత్మను పొందుకోవాలి. పూరణ ఆత్మతో, పూరణ హృదయంతో ప్రేమించాలి. నిన్ను వలై నీ పొరుగు వానిని ప్రేమించాలి రక్షించాలి.

క్రీస్తు మనుషుడుగా ఈ లోకంలో జీవించి సుబోధలు చేసి శ్రమ పొంది మరణించి తండ్రి చిత్తం నెరవేర్చి తన జీవితమంతా మానవాళ్ళని ప్రేమించి మంచిని పెంచారు. శ్రతువులను ప్రేమించమన్నారు. మీరు లోకానికి వెలుగు ఉప్పు అయి ఉన్నారు. నేను లేకపోతే ఆ డ్రైవరు చాలా గాయపేవాడు దేవుని భడడ్గా వారికి మంచి బోధ చేయగలిగాను.

జగత్తు పునాది వేయబడక ముందే మనలను ఏరపరచుకున్నాడు. ప్రతి పనిలో క్రీస్తు లక్షణాలను కనబరచుచున్నామా? క్రీస్తు మమ్ములను ఎరుగను అనే స్థితి రానీయకండి. ఆయనతో సన్నిహిత సంబంధం కలిగ ఉండాలి. యేసువలై జీవించాలి. యేసు వలై ప్రేమించాలి. యేసు వలై క్షమించాలి. దేవుని పూరణ మనసుతో ఆరాధించుట అవసరం. ఆయనను పోలి నడుచుట మరువరాదు.

ప్రేమలేనివాడనైతే వెారగడు కంచను గణగణలాడు తాళ్మునై యుందును.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు221 ప్రేమ శాశవాతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జా�నవైనను నిరర్థకమగును, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మాడును నిలుచను, వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే. 1 కొరింథీ 13:1,8,13.

మనం యేసయ్య కుమారులమని నవ్మాలి. ఆయన మనలను బలవంత పెటైటవాడు కాదు. ఆయన కొరది ఒక్కటే ఆయనను నిండు మనససుతో ప్రేమించాలి. ఇతరులను ప్రేమించాలి. దేవునితో నిబంధన చేసకొని నడవాలి. ఇబ్బందులు తప్పవు. దేవుడు మనలను సవాతంత్రులుగా మార్చాడు. నేను నా తల్లిదండ్రులకు 1000 మైళ్ళ దారంలో ఉన్నాను.

నా తల్లి రోగి అయినపుడు ఏకైక పుత్రుడుగా పరిచర్య చేయుటకు ప్రేమతో ఆదరించుటకు దగ్గరగా లేను. దాతలు మనుష్యుల రూపంలో సహాయం చేసారు. అదే రీతిగా నాన్న రోడడు ప్రమాదంలో పడియండగా అనామకుడు లేపి ఆదరించి పరామార్శంచి ఆసప్రతిలో చేర్పించాడు. మనకు పసక్యూరిటిలా బభ్రదతనిచ్చే దేవుడు మనకున్నాడు. కాగా దేవుడు తన �శవార్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరం తీర్చును. ఫిలిప్పి 4:19

ఆయన అదికారాన్ని మనం సవాతంత్రించుకొనుటకు సిద్ధంగా ఉన్ననా ప్రతి ఒక్కరము ఆయన బిడ్డలుగా పిలువబడ్డాము. ఆయన భడడ్లము గనుక ఇల్లంతటిపై నమ్మకము ఉంటుంది. దేవుని బిడ్డలుగా జీవించాలి. దయయాలుగా జీవించరాదు. వంశపారపర్యంగా వచ్చు శాపము నుండి యేసు నామంలో ప్రార్థించి విడుదల పొందండి. నా జీవితాన్ని సంపూరణ సేవ కొరకు నిరణయించుకొని ప్రస్తుతం కాకినాడలో ఉన్నాను. క్రీస్తు భడడ్గా, ఆయనకు సాక్షిగా జీవించుటలో మంచి ఆనందాన్ని పొందుతున్నాను. నాకు సంభవించిన బససు ప్రమాదము నాకు వెలుకలుపు ఇచ్చింది. నా జీవిత విలువ, గమ్యం తెలియచేసింది. ఆత్మల జాలరిగా క్రీస్తులో జీవించు ధన్యత ఇచ్చారు. మీకు ప్రభువు తోడై ఉండి నడిపించను గాక. ఆమెన్.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు222

సాక్ష్యం 33. అగ్ర కులంలో జన్మించి పూజలు చేసే మాకు

క్రీస్తు ఏకైక దేవుడు అని తెలసు కున్నాము. ఆత్మల

జాలరిగా మార్చాడు

యం. హేమలత, వంతెన.

""మహె�న్నతుైన దేవునికి నా కార్యము స్పఘలముచేయు దేవునికి నేను

వెు��పెట్టుచున్నాను.�� కీర్తన 57:2

పరిచయం : ప్రభువు చరణములకు నమసకరిస్తూ వందనములు చెల్లిస్తున్నాను. మా తల్లి గురించి వివరించుటకు దైవజనులు ఎ.యం.డి.్ర. ప్రసాద్గారు యాటయాబ్ ద్వారా సహాయపడినందుకు కృతజ్ఞతలు. నా సాక్ష్యంతో పాటు మా అమ్మ కమలమ్మ గారి సాక్ష్యం వివరించుట చాలా అవసరమని నా నమ్మిక.

నా పేరు హేమలత పూజారుల వంశంలో జన్మించాను. మా అమ్మమ్మ గత కాలములో ప్రసిద్ధిగాంచిన మెదక్ చర్చిని దర్శించినపుడు సేవలందించిన మషనరీ దంపతులు పాస్నెట్ గార్లు మా అమ్మమ్మను చేరదీసి చదువు చెప్పించి క్రీస్తును పరిచయం చేసారు. డాక్టు కోర్సు కూడ చదివించాలని ఆశించారు. మా తాతగారు కూడ నవ్మారు గాని విశావాసం నుండి తొలగిపోయాడు.

తాతగారు ఇగ్లస్పురంలో చిన్నారు దగ్గర పటావారీగా పని చేసేవారు. మా అమ్మ 5వ తరగతి వరకు ఇం^్లషు మీడియంలో చదువుకున్నారు. మా నాన్న బంధువులను నమ్మి ఆస్తిని పాడు చేసుకున్నారు. పేద స్థితికి చేరారు. నాన్నమ్మతో ఇగ్లస్పురంలో జీవించేవారు. చేతబడి ప్రభావం వల్ల 7 సం��లు బాధపడ్డారు. నిద్ద కరువయి పీడ కలలు వచ్చేవి. 1000 ఇండ్లకు పైగా బ్రాహ్మాణులు నివసించే ప్రాంతం గోదావరి సమీపంలో ఉంది. ఆ గ్రామానికి మంత్రపురి అని పేరు. మా అమ్మ మరణించాలని సముద్రం చేరి ఆపై ఆలోచించి ఆ మడుగులో కాళ్ళు పెట్టి ఆలోచిస్తుండగా తాతగారు చూచి ఆమెను ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఆశీర్వాదం గారు చేరదీసి క్రీస్తుప్రేమను ఆమెకు వివరించాడు. ఆ తరువాత 6, 7 తరగతులు చదువుకున్నది. గతంలో చదివిన

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు223 సాకల్లో టి.సి తెప్పించి సహాయపడ్డారు. ఆమె క్రమ శిక్షణ గలది.వుడి కట్టుకొని వంట చేసేది. ఆ ప్రాంతంలో మషనరీలు లేరు. ఒక చిన్న ఆసుప్రతిలో థామస్ అను ఒక రక్రైస్తవుడు ఆసప్రతి నిర్వాహించిన రోజులలో అమ్మకు ప్రసాతి సమయంలో చాలా ఆదరించి సహాయం చేసారు. మారుక పంతులుగారు బైబిలులో వెళ్కులను తెలిపేవారు. ఆ ప్రాంతలో వస్తున్న దైవజనులకు ఆర్థికంగా సహాయం చేస్తూ ఆతిథద్యమస్తూ సహకారమందించేది. దైవ జనులకు ఆతిథద్యమేసత దైవ ఆశీర్వాదాలు ఉంటాయని నమ్మికతో ఉండేది. అమ్మకు ఇద్దరు మగ పిల్లలు పుట్టి చనిపోయారు తరువాత నేను పుటాటను హేమలత అని పేరు పెటాటరు. ఇంటింటి సువార్త పరిచర్యలో చురుగగ పాలుగనుటలో మా తల్లి ఎంతో ఆనందించేది. వంతెనలో టీచరు ఉద్యోగం చేసేది. క్రీస్తుకు బలమైన సాక్షిగా ఉండాలని కోరికగా ఉండేది. బుట్టు తీసివేయుటకు చాలా సాహాసించింది. మా తాతగారు దానికి సమ్మతించక చాలా కష్టాలు పెటాటరు.

మా నాన్నమ్మ పూజలు చేయాలని కోరవారు. నేను పాటించే భక్తిలో సంపూరణత ఉండాలని కోరుకునేదాన్ని. అమ్మ వాక్యం విని ఇద్దరు దేవుని అంగీకరించారు. ఆత్మల జాలరిగా అందరు రక్షించబడాలని రక్షణ సీవాకరించాలని తపనతో సువార్త ప్రకటించుటకు ప్రయాసపేది.

అమ్మతో ఆత్మీయంగా సహకరించే దైవజనులు జాన్ తిరుమా గారు, వేదాంత ప్రసాద్ గారు, పీటర్ గారు ఆమె ఆత్మీయు ఎదుగుదలకు చాలా సహకరించేవారు ఆమె అనుభవాలు వారికి నేర్పించేది. ఇంటింటి సువార్త సేవలో సత్య నారాయణ రెడిడ్, అమ్మ దగ్గర చదివిన విధ్యార్థి జేమ్స్ చాలా బలపడ్డారు. వంతెనలో ఎంతో మందిని రక్షణలోకి నడిపించింది. నాన్న చాలా ఆటంక పర్చిననా ఓరచుకొని సేవను కొనసాగించేది. విశావాసంలో స్థిరంగా ఆ ప్రాంతంలో సువార్తికురాలిగా మంచి పేరు పొందింది.

వంతెనలో చాలా మంది సేవ చేయుట అమ్మ కృషి పఘలితమే. మా నాన్న రక్షణ కొరకు అమ్మ భారంగా ప్రార్థన చేసేది. ఒక నాయకురాలిగా నిలిచింది వంతెనలో మందిర స్థాపన కొరకు కృషి చేసింది. అమ్మ సేవ చిర్స్మరణీయంగా నేటికీ ఘనురాలుగా నిలిచింది. ఆమె ధనయరాలు ఆమె భడడ్గా ఉండి నేను సేవ కొనసాగించగలిగాను.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు224 నా సేవా వివరములు సాక్ష్యము :

నా బాల్యం కాగజ్ నగర్లో అమ్మమ్మ గారింట్లో పెరిగాను. నాకు బాల్యంలో బుట్టు పెట్టేవారు. నేను 10వ తరగతిలో పెఫయిల్ అయయాను. అందరు కాపీ కొటాటను. నేను కూడ కాపి కొటాటను. మరలా క్రింది తరగతి వారితో చదవాలంటే సిగ్గుగా తోచింది. ప్రక్క ఇంట్లో హెబ్రోను ఉండేది. భక్తసింగు గారి సహవాసం వారుండేవారు. క్రీస్తు గార్చి అమ్మమ్మ చాలా శ్రద్ధగా బోధించేది. నాలో క్రీస్తు పట్ల చాలా విశ్వాసము, ప్రేమ ఉండేది. హెబ్రోను సహవాస కూడికలలో వాక్య పరిచర్య చేసిన దైవజనుల బోధలు నా హృదయాన్ని తాకాయి. క్రీస్తే నిజమైన రక్షకుడని నమ్మి కాపీ కొట్టినందుకు పశ్చాత్తాపపడి క్రీస్తును నా గత పాపాలన్ని క్షమించమని కోరాను. చాలా ఆనందంతో రక్షణానుభవం ఈ రీతిగా ఉంటుందా అని ఆశ్ర్యపడాను. భక్తసింగు గార స్వయంగా బాప్తిస్మము

ఇస్తున్నారని తెలసుకొని వారిచే నీటి బాప్తిస్మము పొందాను. ఈ సారి కాపీ కొటటకుండా పరీక్షలు రాసి విజయం పొందాను. తరువాత ఇంటరు కూడ పూర్తి చేసాను. నా వివాహమును బంధువులలో ఒకరిని చేయాలని ప్రయత్నించారు. రక్షణ పొందిన వారినే వివాహము చేసుకోవాలని నేను ఆశించాను. ప్రభువును నమ్మిన భర్తను నాకిచ్చారు. 5 మంది భడడ్లనిచ్చారు. మంచి విద్యాభ్యాసం ఇచ్చారు. అమ్మమ్మ ప్రార్థనలు ఆమె పెంపకం వారిని చాలా ప్రభావితం చేసింది. చదువు కన్నా రక్షణ చాలా ముఖ్యమని ఆశించాము. వారికి మంచి కుటుంబాలను దేవుడే సమకూర్చాడు. నా భర్త కలవారి చర్చిని నడిపిస్తూ జీవరత్నం పాస్టు గారికి పూరిత సహకారమందించారు. నేను వంతెన చేరి నా శేష జీవితం క్రీస్తు కొరకు శ్రమ పడాలని నా ఆకాంక్ష. 6 ప్రాంతాలలో మా సేవ విసతరించుట దేవుని కృప. మా తల్లి ఆ ప్రాంతాలలో కాలినడకన ఎన్నో గృహాలు తిరిగి ఎందరినో క్రీస్తులోనికి నడిపించింది. ఆ పఘలితంగా కొన్ని సంఘాలు ఏరపడి దేవునిని ఘనపరచుచున్నారు. ధర్మారం, విలాసపురం, కమ్మంపలలో నేడు సంఘాలున్నాయి. ప్రభువు కొరకు ఘనవైనసేవ మా కుటుంబం చేయునట్లు అంతం వరకు ఆయన సేవలో కొనసాగునట్లు ప్రార్థించండి.

భర్త సాక్ష్యము : నా బాల్యం చాల పేరికంలో గడిచింది. 7 మంది

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు225 సంతానం కలిగన నా తల్లిదండ్రులు ఆర్థికంగా చాలా ్రశమపేవారు జనతా క్లినిక్ నడిేపవారు చాలా తకుకవ సంపాదన వచ్చినా తృప్తిగా జీవించేవారము. పంట ధాన్యము డబ్బుల బదులు వైద్యం చేసేత లభించేది.

సింగరణి కాలనీలో వేల్నర్సు కొరకు పేపరులో ప్రకటన చూచి ధరఖాస్తు పెట్టగా నాన్నకు మంచి ఉద్యోగం లభించింది. ప్రార్థనా పఘలితమని స్తుతించాము. కొతతగాడెం ఒంటరిగా వెళ్ళి ఉద్యోగం కొనసాగించారు. వెళ్ళుటకు ముందుగా ప్రార్థించగా వాగ్దానం చేసి నీ పిల్లలను దీవిస్తాన్నారు.

1966వ సంవత్సరము గోదావరి ఖనిలో పనిని ఆరంభించాను. 1970లో అందరం కలిసి జీవించాము ఉదయాన్నే లేచి పరిచర్య ఆరంభించేవారము వీధులలో క్రీస్తే రక్షకుడని బోదించేవారము. క్రీస్తే రక్షకుడు గొప్ప దేవుడని ప్రకటించేవారము. నా భడడ్లందరికి విద్యాబ్యాసం, ఉద్యోగాలు ప్రభువు అద్భుతంగా దయచేసారు. మాట ఇచ్చి నెరవేరచు దేవునినే ఆశ్రయించాము. అందరికి గొప్ప రక్షణ భాగ్యమచ్చారు. నా సంఘస్తులు మా ద్వారా రక్షింపబడినవారంతా ఎంతో ప్రేమతో ఆదరించి ఆదుకొనేవారు. మా పట్ల చాలా ప్రేమ చూపారు. వంతెనలో అనేక సంఘాలు విసతరించగా పూర్తిగా పరిచర్యలో కొనసాగుతున్నాము. కేవలం ప్రార్థనాబలంతో అద్భ�తాలతో ప్రభువు దీవిస్తున్నారు. ఎన్నిక లేని మమ్ములను పేద స్థితి నుండి లేవనెత్తి సమృద్ధి జీవితాలనిచ్చిన దేవునికే స్తుతి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం చదువుతున్న అందరికి ప్రభువు కృప తోడై ఉండును గాక. మా కొరకు ప్రార్థించండి.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు226

Photograph from page 227 of Testimonies 2019, Volume 1
పేజీ 227

సాక్ష్యం 34. క్రీస్తే సర్వాధికారి పాప విమోచకుడు మారగం,

సత్యం జీవం అయినవాడని తెలసు కున్నాను.

డాక్టు ఆమోసు గారు

""నన్ను నీ సత్యమును అనసరింపజేసి నాకు ఉపదేశము చేయుము

నీవే నారక్షణకరతవైన దేవుడవు�� కీర్తన 25:2

పరిచయం: క్రీస్తునకే సదా స్తుతి, మహిమ కలుగును గాక ప్రభువు నామములో అందరికి వందనములు.

నా పేరు ఆమోసు, నేను పురోహిత కుటుంబంలో జన్మించాను. ఆర్య సమాజమునకు చెందినవాడిని. అమ్మ సనాతన ఆచారాలలో పూజలు చేసేది. గీతా రామాయణము క్రమంగా పారాయణం చేస్తూ రోజు మంత్రాలు వల్లించే వాడిని. నా ముందు ఆంజనేయ విగ్రహాముండేది. ఆ్రగాలో డాక్టు కోర్సు యం.భ.భ.యస్ పూర్తి చేశాను. అక్కడే చెడు స్నేహాలు, చెడు అలవాట్లు ఆరంభవుయయాయి. సినిమా, త్రాగుడు, సిగరట్లు అలవాటయ్యాయి. కమయనిస్టు కార్య్రకమాలలో పాలుగనేవాడను.

క్మయనిషుట సిద్ధాంతాలు గమనిస్తూ గొప్పవారు పలుకుబడి గలవారు తకుకవ వారిని హింస పాలు చేయుట సహించలేక పోయేవాడిని. గాంధీ పఫిలాసపఫి కూడ చదివాను. ఆర్.యస్.యస్తో చేయి కలిపాను. కొందరు వ్యకుతలు, హిందువులు,పేలను ఆదరించుట గమనించాను. కేవలం ముస్లిం వారు రక్రైస్తవులు సమాజములో హానికరంగా ఉన్నారనే భ్రవు చాలా మందిలో ఉంటుంది. క్రీస్తును గురించి ఏమ తెలసుకొనకుండానే దురభిప్రాయ పడుతున్నారు. యవ్వనంలో లోకాశలతో నిండి ఉండగా క్రిస్మస్ రోజు స్నేహితుడు ఆహ్వానించగా చర్చికి వెళ్లాను. అవ్మాయిలు దొరుకుతారు చూద్దామని వెళ్ళాను.

నేను చర్చికి వెళ్ళుట మొదటిసారి. వారి

క్రీస్తును గురించి తెలసుకొనుట : పాటలు ఆరాధన వింతగా తోచింది. ప్రసంగీకుడు చాలా విషయాలు క్రీస్తు గురించి బోధించారు. నన్ను ఆశ్చర్యపరచిన విషయవేమనగా అంత గొప్పగా పూజించబడే క్రీస్తు పశువుల పాకలో పుట్టుట ఏమ? అని చాలా ప్రశ్నించాను.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు227 నీ హృదయంలో క్రీస్తును చేరచుకొనుటకు స�లమున్నదా? అని అడిగారు. లేనిచో క్రీస్తు మరలా దీన స్థితిలో జన్మించాలా? ఈ ప్రశ్న నాలో ఆలోచింప చేసింది. ఎందుకు మంచి మనససు గల రక్రైస్తవులను తకుకవగా చిన్నచూపు చూస్తున్నాను? ఆ రోజుల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేయసాగాను. అనేక ఆసుప్రతులకు అప్లికేషన్ పెట్టుకున్నాను. కొంత కాలం సి.యం.సి వెల్లూరులో ట్రయినింగు చేయడానికి వెళ్లాను. ఇంగ్లాండులో కూడ ట్రయినింగుకు వెళ్ళాను రెండు స్థలాల్లో రక్రైస్తవ ఆరాధనలుండేవి. నాలో క్రీస్తు స్వభావం తెలియకుండా అలవడింది. గర్వం పోయింది. సున్నిత స్వభావం నాలో నెలకొంది.

క్రీస్తు పేదవానిగా జన్మించాడనే ఆలోచన నాలో మారుపకు కారణ మయినది క్రీస్తు బోధకునిగా కాదు మతోద్ధారకుడనిపించింది. ఈ తలంపులతో దేవునిగా నమ్మలేదు ఒక వ్యక్తి ఇల్లు శుభ్ర�పరచుటకు వచ్చేది. కులం సమస్య వల్ల పని మానింది. కులవ్యవస� నన్ను బాధించేది. రక్రైస్తవులు ముందు విగ్రహము లేకుండా ప్రార్థించ గలరు అని ఆలోచించేవాడిని. నేను కూడ ప్రార్థన చేయాలని తలంచి ఆరంభించాను. క్రీస్తుతో నా సంబంధం వెురుగుపరచుకొని ప్రార్థించుటకు ఆరంభించాను. నాకు ఆనందం నెమ్మది కలిగినందన నా భార్యతో నా నమ్మకాన్ని గార్చి చెప్పాను. మా నాన్నతో కూడ నా నమ్మకము తెలిపాను. నా జీవితంలో అద్భుతాలు ఆరంభవుయయాయి.

బంధువరగంలో మా విలువ తగ్గుతుందని నా భార్య భయపడింది. నేను రక్రైస్తవుడనని బహిరంగంగా చెప్పలేక పోయాను. నా తవ్ముడు చాలా కఠినంగా అన్నా నేను మరణించాక నీవు క్రీస్తును నవ్ము అన్నాడు నా తవ్ముడు దేవుని శిక్షకు గురి కాగలడని భయపడాను. నా తవ్మునితో ధైర్యంగా చెప్పాను నీకు నావల్ల ఏ హాని జరుగదు నవ్ము అన్నాను సర అన్నాడు. రోజు దేవునితో గడుపుట ఆహ్లాదంగా ఉండేది. రెండు రోజులకు ఒకసారి అద్భుతాలు జరికగవి. నన్ను గమనించి నాలో మంచి మారుప చూచిన నా భార్య బైబిలు చదువుట కారంభించింది. మా జీవితాలు మారాయి. మా కుటుంబం యెహోషువ వలై నేను నా ఇంటివారు యెహోవాను సేవిస్తామని నిబంధన చేసుకొని క్రీస్తు ప్రేమలో సాగిపోతున్నాము. క్రీస్తే నిజ రక్షకుడని నమ్మండి. ప్రేమ కలిగి జీవించాలని నా ప్రార్థన. ఆమెన్

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు228

Photograph from page 229 of Testimonies 2019, Volume 1
పేజీ 229

సాక్ష్యం 35. నమ్మదగిన దేవుడు నెమ్మదినిచ్చిన ప్రభువు

శ్రీమతి కోటేశ్వరమ్మ, రామరెడిడ్ పాలైం

""మరి ఎవనివలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ

పొందవలైను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ

నామమున రక్షణ పొందలేము అనెను.�� న.యవ. 4:12

ప్రభువు నామములో మీకు వందనాలు.

పరిచయం: నా పేరు కోటేశ్వరమ్మ రామరెడిడ్ పాలైం గ్రామంలో గిద్దలారు తాలకా ప్రకాశం జిల్లాలో 1954వ సం�� మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో వేమరెడిడ్ రామరెడిడ్, కోటమ్మ గార్లకు రెండవ కుమార్తెగా జన్మించాను. నాకు ఒక అక్క ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లెలు ఉన్నారు. రాళ్ళను దేవతలుగా మలిచారు అవే దేవుళ్ళని పూజించే వారము. మా అక్కకు విగ్రహారాధన భక్తి చాలా ఎకుకవ. ఉపవాసం ఉండి పూజలు ఎకుకవగా చేసేవారము. మా అక్క పురాణ గ్రంథాలు, నవలలు. డిటైక్టివ్లు కొని ఇంట్లో లైబ్రరిలో పెట్టింది. నేను వాటిని చదివేదాన్ని.

స్నేహితులతో కలసి సినిమాలు ఎకుకవగా చూచేదాన్ని. పాపము చేసిన వారిని యుమధర్మరాజు కాగుతున్న నానెలో వేస్తాడని, కాకులు నన్ను ఇనుప ముకుకలతో పొడుస్తాయని విన్నాను. నాకు చాలా భయంగా ఉండేది. ఎలారగైనా వాటి బారినుండి తప్పించుకోవాలనుకున్నాను. పూజలు చేసేత పాపం పోతందనే నమ్మకముతో కనబడిన దేవాలయాలకు వెళ్ళి విగ్రహాలకు వెుకేక దాన్ని. ఎన్ని చేసినా నా పాపము పోలేదు. నా భయము పోలేదు. నా పాపము పోగొట్టి కాకగ నానెలో కాగకుండా తప్పించేవారు ఎవరు లేరా అని అనుకొనే దాన్ని. ఈ విధంగా కొన్ని సం��లు గడిచాయి. మా నాన్నగారు చనిపోయారు. నేను 10వ తరగతి చదువు చన్నప్పుడు గిద్దలారులో ఉన్నాము. మా చిన్నాయన టి.పాల్ రెడిడ్ గారు ఉద్యోగ రీత్య గిద్దలారుకు ట్రాన్స్ఫర్ అయయారు. మా చిన్నాయన మా చిన్నమ్మ

(అన్నపూరణమ్మ గారు) దేవుని ఎరిగినవారు. వారు అప్పుడప్పుడు మా ఇంటికి

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు229 వచ్చి మాకందరికి యేసు క్రీస్తు ప్రభువును గార్చి చెప్పి ప్రార్థన చేసేవారు. నారకైతే అంత అర్థమయేయది కాదు.వారు పూర్తిగా మాకొరకు భారంతో ప్రార్థించేవారు. యేసు క్రీస్తు ప్రభువు రక్రైస్తవులకు దేవుడు అని అనుకొనే దాన్ని

1972 వ సం��లో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. మా చిన్నాయన వారి ఇంట్లో ప్రత్యేకమైన మీటింగులు జరిగినాయి. అప్పుడు నన్ను పిలవడానికి మా చిన్నాయన రెండవ కుమార్తె సరోజకక మా ఇంటికి వచ్చారు. నేను సినిమాకు వెళ్లాలని సిద్ధపడుతున్నాను. కూడికకు వెళ�ి ఇష్టంలేదు కాని అక్క ఏమను కుంటుందో అని వెళ్లాను. ఆ రాత్రి కూడికలో దేవజనులు ప్రభుదాస్ గారు యేసు ప్రభువు పాపుల రక్షకుడని ఆయన దేవుడై ఉండి మానవులను రక్షించుటకు మానవునిగా వచ్చారని ఆయన మన పాపాల కొరకు సిలువలో గాయాలు పొంది. రక్తం కార్చి ప్రాణము బైట్టి సమాధి చేయబడి, మరణాన్ని జయించి తిరిగి లేచారని బాగా కండ్లకు కట్టినట్లుగా సిలువ దృశ్యాన్ని వివరించారు. యేసు ప్రభువును హృదయములో చేరచుకుంటే మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకొంటే ఆయన క్షమించి ఆయన రక్తములో మన పాపాలు కడిగి శుది�చేసి పరలోకం చేరుస్తారని చెప్పినప్పుడు దేవుని సన్నిధిలో నేను పాపిననే పగహింపు కలిగంది. వెంటనే నా మనససులో యేసు క్రీస్తు ప్రభువును నమ్మి నా పాపాలు క్షమించు తండ్రి అని దేవున్ని అడిగినాను.

నా హృదయములో నెమ్మది వచ్చింది. భారమంతా పోయినట్లనిపించింది. మనస్సంతా సంతోషంగా ఉంది. కాకగ నానెలో కాలాతననే భయం పోయింది. ఏ దేవుళ్ళి,దేవతలు నా పాపం తీసివేయలేదు. ఆకాశము క్రింద మనుష్యులలో యియ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఈ నామముననే అనగా యేసు క్రీస్తు ప్రభువు నామముననే నాకు రక్షణ పాప క్షమాపణ కలిగినది అపో 4:12. మా చిన్నాయన,చిన్నమ్మ ప్రేమ నన్ను మరి ఎకుకవగా ప్రభువు దగ్గరికి నడిపించింది.

1973 వ సం��లో విజయవాడలో మేరిస్ పసటల్లా కాలేజిలో డి^్రలో చేరాను. ప్రభువు నమ్మదగిన దేవుడు,నన్ను విడిచి పెట్టలేదు. నాకు తోడుగా ఉన్నాడు హాస్టలులో నా రావ్ వేట్ ప్రభువును నమ్మిన విశ్వాసి. ఆ అవ్మాయి పేరు ్రజియా. ఇద్దరము కలిసి ప్రార్థన చేసుకొనేవాళ్లము. నాకు రోజు వాక్యము

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు230 చెప్పేది. అక్కడే నేను బైబిలు కొనుకుకన్నాను. అదే సం��లో ఆగషుటలో దాదని కాశిరెడిడ్ గారితో వివాహము జరిగినది. మా ఇంట్లో ఎవరు దేవుని నమ్మలేదు గనుక హిందా వివాహము జరిగింది. నేను ఒక్కదాన్నే ప్రభువును నవ్ముకున్నాను. నా భర్త దేవుని విషయములో నన్ను అభ్యంతరము చేయలేదు. నా భర్త యం.ఎ. చదివారు. వెంటనే ఉద్యోగం రాలేదు. మా గ్రామానికి (కొతతేపట) వెళ్ళాము. అక్కడే ఉన్నాము. పెద్దలకు భయపడి ఒకవైపు యేసు ప్రభువును ప్రార్థిస్తూ, మరోవైపు విగ్రహాలకు దీపము పెట్టి పూజలు చేసేదాన్ని. మాకు దాదాపు 5సం��లు స్థిరమైన ఉద్యోగం లేదు. మాకు ప్రభువు ఒక అబ్బాయిని, ఒక అవ్మాయిని అనుగ్రహించారు. రెండు విధాలుగా ఉండడాన్ని బట్టి నా మనససులో నెమ్మది లేదు. చాలా బాధతో క్రుంగి పోయేదాన్ని. ఆ పరిస్థితులలో దయగల దేవుడు ప్రక 3:15, 16, 19,20 వచనాల ద్వారా నాతో మాట్లాడినారు.

నీ క్రియలను నేనెరుగుదును,నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మవేయ ఉదే�శించుచున్నాను. ఈ మాటలు విన్నప్పుడు నా దేవుడు నా తప్పు చూపించారని గ్రహించి ప్రభువు దగ్గర కన్నీళ్లతో ప్రార్థించి క్షమించుమని వేడుకున్నాను. ఆ రోజు నుండి విగ్రహాలను, సినిమాలను పూర్తిగా విడిచి పెట్టి జీవం గల దేవునివైపు తిరిగాను. దేవుడు మరల నాతన ఆనందం ఇచ్చారు. హృదయపూర్వకముగా ప్రభువు వాక్యము చదువుకొని ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థించేదాన్ని. ప్రభువు తన వాక్యము ద్వారా అనుదినము నాతో మాట్లాడి నా కన్నీరు తుడిచి నన్ను ఆదరించి బలపరచేవారు. సంపూరణముగా ఎపుపైతే ప్రభువుకు అపపగించుకున్నానో దేవుడు నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించడం మొదలు పెటాటరు. ప్రభువు నా విశ్వాసాన్ని వృది�పరిచారు. ప్రతి విషయము ప్రభువుకు చెప్పుకొని తండ్రితో మాట్లాడినట్లు మాట్లాడేదాన్ని. దేవుడే నా ప్రతి అవసరం తీర్చివారు. సంతోషముతో ఆయనను స్తుతించేదాన్ని. మా కుటుంబము వారికి దేవుని గార్చి చెప్పేదాన్ని: వారు నేను మతంలో చేరానని అనుకొనేవాళుి. ఎవరా నా మాటలు వినేవారు కారు. అగ్నిగండానికి వెళాతరని బాధగా ఉండేది. వారికొరకు భారంతో కన్నీటితో

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు231 ప్రార్థించగా ప్రభువు కనికరించి నా భర్తను తనవైపుకు ఆకరి�ంచుకొని రక్షణ దయ చేశారు.

మా ప్రార్థన ఆలకించి 1979వ సం��లో అకోటబరులో నా భర్తకు శ్రీ వై.యస్. రాజు డి^్ర కాలేజీలో లైక్చిరర్ గా ఉద్యోగము దయ చేశారు. కుటుంబముగా మేము పులివెందలకు వెళ్ళాము. అప్పటికే వై.పాల్ రెడిడ్ అన్నగారు లైక్చిరర్ గా అదే కాలేజిలో పని చేస్తున్నారు కుటుంబముగా పులివెందులలో ఉన్నారు. అన్న ప్రభువు పట్ల శ్రద్ధ, పట్టుదల, ఆసక్తి కలిగి వాక్యము బాగా ఎరిగినవారు. వారు కుటుంబముతో అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి వాక్యము చెప్పి బలపరచేవారు. నేను బాపీతస్మము తీసుకోలేదు. పాల్ రెడిడ్ అన్న బాపీతస్మం గురించి దేవుని వాక్యము చూపించి నాకు అర్థమయేటట్లు చెప్పారు. 1979 డిశంబరులో దైవజనులు ప్రభుదాసుగారి ద్వారా బాపీతస్మము తీసుకున్నాను. 1980లో ప్రభువు మాకు మరో కుమార్తెను అనుగ్రహించారు. పులివెందులలో బ్రదరన్ సహవాసము లేదు. ప్రభువే 1980 మార్చి 23 వ తేదీన ఆరాధన పాల్ రెడిడ్ అన్నగారి ఇంట్లో ప్రారంభించడానికి కృప చూపినారు. ఆరాధన కూడికకు రొటైట ్రదాకషార్సం సిద్ధపరిచేవారం. దేవుని కృపావరం అలుపరాలనైన నాకు ప్రభువు అనుగ్రహించారు. తరువాత అన్న స్రీతల మద్య పరిచర్య చేయాలని సువార్త పరిచర్య చేయాలని ప్రోత్సహించేవారు. ఆ పరిచర్య కొరకు ప్రభువు సన్నిధిలో కనిపెట్టినప్పుడు ప్రభువు కీర్తనలు 81:10 నీ నోరు బాగుగా తెరువుము నేను దాని నింపెదను. వాక్యము ద్వారా నాతో మాట్లాడి పరిచర్యకు నన్ను బలపరచినారు. బలహీనురాలిని జ్ఞానము లేని నన్ను ప్రభువు తన సేవలో వాడుకుంటున్నారు. ప్రభువు కృపను బట్టి నా భర్త కూడ బాపీతస్మము తీసుకున్నారు. మా కుటుంబము కుటుంబ ప్రార్థన కలిగి సంఘ సహవాసములో ప్రభువును సేవించే భాగ్యము దేవుడు దయచేసారు. ఇద్దరు ముగ్గురితో ప్రారంభించబడిన బేతేలు సంఘము పులివెందుల పరిసర ప్రాంతాలలో కేషమాభివ ృది�నొందుచు ప్రభువునందు సమాధానము, భయము, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విసతరించుచున్నది. సంఘము ఏకమనససులో ప్రార్థించినప్పుడు ప్రభువు రక్షణ పొందుచున్నవారిని దిన దినము సంఘములో చేరచుచుండెను, వర్థిల్లుచండెను. అ.కా 16:31 : ప్రభువైన యేసునందు

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు232 విశ్వాసముంచం, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురు అను వాగ్దానమును దేవుడు మా కుటుంబము పట్ల నెరవేర్చాడు మా అమ్మగారి కుటుంబము, మా అత్తగారి కుటుంబము ప్రభువును ఎరిగి రక్షణ పొంది మా పిల్లలు అమర్, అరమంద్, అనపమ ముగ్గురిని ప్రభువువైపు ఆకర్షించి రక్షణ కొరకు నిలబైట్టుకున్నారు. బాప్తిస్మము తీసుకున్నారు. పిల్లల చదువులలో ఆరోగ్య విషయాలలో, వివాహాలలో దేవుడు కృపను కుమ్మరించి మా పట్ల మేలులు చేసిన ఆ పరమ తండ్రికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమెన్.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు233

↑ పైకి / Back to top