Chapter 13 of 14

సాక్ష్యాలు 36–38

Photograph from page 234 of Testimonies 2019, Volume 1
పేజీ 234

సాక్ష్యం 36. ప్రైస్తవ్యము మతం కాదు మంచిగా జీవించే

మార్గమని నేర్పిన సర్వ సృషికరత

బ్రదర్ షేక్ అమీర్ జాన్

నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొనువాడెవడో మనుష్య కుమారుడు దేవుని

దాతల యెదుట వానిని ఒప్పుకొనును.�� లాకా 12:8

పరిచయం: నా ప్రియ రక్షకుడైన క్రీస్తు రక్తములో కడుగబడిన విశ్వాసులందరికి శుభములు. ఆది మానవుడైన ఆదామును బట్టి సన్నిహితులైన సోదరి, సోదరులకు శుభాభవందనములు. ఈ సాక్ష్యాన్ని పంచుకొను ధన్యతనిచ్చిన నా దేవునికి మహిమ కలుగును గాక. శ్రతువులను ప్రేమించమని బైబిలు బోధిస్తుంది. నాయీ సాక్ష్యము ఇతర మతసు�లను కించపరచే తలంపుతో వ్రాయుట లేదు. బైబిలు సారాంశము అందరిని ప్రేమించండి, క్షమించండి అని తెలియజేస్తుంది. నాకిష్టమైన పాటను పాడి నా సాక్ష్యమును వివరించాలని ఆశిస్తున్నాను. ఈ పాట నా సాక్ష్యముతో కూడినది గనుక దేవునికే వందనాలు.

దేవా, నీ తలంపులు నారకంతో ప్రియవైనవి లైకికంచవలైనంటే అవి లెక్కకు అందనివి, మంచినవే, పిండముగా ఉన్నపుడే నన్ను ప్రేమించితివి నీ పాద సేవ్రై ఏరాపటు చేసుకొంటివి, నీ తలంపులు నారకంతో ప్రియవైనవి.

అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చినవాడెవడు? అడవిగాడిద కట్లను విప్పినవాడెవడు? యోబు 39:5

నా సాక్ష్యం వివరించినపుడు ఈ వాక్య భావం తేలికగా గ్రహించవచ్చును. నా జీవితంలో అడవి గాడిద వంటి లక్షణములు 3 బైబిలులో చెపపబడినవి.

అతడు అడవిగాడిదవంటి మనుష్యుడు. 1) అతని చెరుయ అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహె�దరులందరి యెదుట నివసించనని దానితో చెప్పగా ఆది 16:12 2) హాగరు కుమారుడు. ఇష్మాయేలు మార� స్వభావం గలవాడు.

అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు అది కామాతుర్త వలన

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు234 గాలి పీలచును. కలిసికొనునపుడు త్రిపపగలవాడెవడు? దానిని వెదకు గాడిదలలో ఏదియు అలసి యండదు. కామాతుర్త స్వభావము 3వ లక్షణం.

అప్పుడతడు మానవుల యెుద్దనుండి తరమబడి పశువులవంటి మనససు గలవాడాయెను. మహె�న్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు, ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించనని అతడు తెలిసికొను వరకు అతడు అడవి గాడిదలమధ్య నివసించుచు పశువులవలై గడిడ్ వేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయెను.దాని 5:21

అతడు మనసులో అతిగా అతిశయించాడు. ఎవరిరకైనా అతిశయం మంచిది కాదు. అతిగా మాట్లాడడము మంచిది కాదు. అతిగా తినుట మంచిది కాదు అతిగా నిద్దపోవుట మంచిది కాదు. అది పులి పిండి వంటిది. దేవుడు గర్వమును సహించలేడు. ఆయన తలచుకుంటే ఎవరి చేతనైనా గడిడ్ మేయించగలడు. దేవుని ముందు మనమేపాటివారము. నెబుకద్నేజరు పశు హృదయంతో, అడవి గాడిదతో కలిసి తిరిగిననా అవి గుర్తించలేదు. అది తెలివి లేనిది. నాలో ఈ మాడు లకషణాలున్నాయి. మార� స్వభావము, కామాతురత, తెలివి తకుకవతనము, 13 రకాల కట్టుబాట్లుంటాయి. కుల కట్టు, మత కట్టు వంటివి తెంపుకోవాలి. నేను పదవ తరగతి పాసయిన వెంటనే కాలేజిలో చేరాను పాలిటిక�్స లైక్చిరరు కమయానిస్టు సిద్ధాంతాలను నారిపోసి నన్ను మార్చారు. దేవుడు లేడని వాదించేవాడిని. సి.పి.�, సి.పి.యం నిర్వాహించే మీటింగులకు వెళ్ళేవాడిని. దేవుడనేవాడంటే అరాచకాలను ఆపలేడా? ఆయనకా శక్తి లేదా? అని పరిహాసము చేసేవాడిని. ఆ రోజుల్లో ఇస్లాం మత ప్రవక్త మహమ్మద్ ప్రవక్త గురించి వివరాలు చదివాను. అతని మరణనంతరం అతని శవాన్ని సుగంధ ్రదవ్యాల సహాయంతో కుళ్లు పటటకుండ ఉండుట ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈజిపుట దేశంలో మమ్మీలు అట్టివే. అని తరువాత తెలసుకున్నాను. ఇంటరు పరీక్షలు పూర్తి అయయాయి. మా ఇల్లు చేరాను దేవానం అనే అతను వీధి ప్రసంగాలు చేసేవాడు. ఆయన ఒకరోజు రోడడు ప్రక్కగా నిలిచి సాక్ష్యం చెప్పాడు. నేను నమ్మిన క్రీస్తు గొప్ప దేవుడు సజీవుడు. స్వస్థపరచువాడు సాతాను శకుతలపై విజయమచ్చువాడు అని చెప్పి

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు235 ఆయన సీవాయ సాక్ష్యములో ఆయన రక్రైస్తవులను క్రీస్తును ద్వేషించి బైబిలు చింపినందుకు శికషగా పక్షవాతం వచ్చిందట. దు:ఖములో క్షమాపణ కోరగా క్రీస్తు అద్భుత స్వస్థతనిచ్చాడని చెప్పాడు. నేను వెంటనే ఏమ మాయ మాటలు చెబుతున్నావు పదవ వంతు అందరి వద్ద వసాలు చేస్తూ నీవే అనుభవిస్తావు కద. నీవొక ్రదోహివి అని తాలనాడి మాట్లాడాను. ఆయన కోపం తెచ్చుకోలేదు గాని సాతివాకముతో ప్రేమతో పలుకరించి మాట్లాడేవాడు. ఆయన సహనాన్ని 3 సం��లుగా గమనించాను. ఆ రోజుల్లో ఒక ముస్లిం బంధువు వృద్ధుడు నన్ను పిలిచి నమాజురకై మసీదకి రమ్మని రంజాన్ ఉపవాసం గురించి చెప్పి హెచ్చరించాడు. ఒక రోజు నేను వెళ్ళాను లంగీ వేసుకొని టోపి పెట్టుకొని మసీదులో ప్రవేశించాను. పెద్దలు నాకు నమసకరించి మర్యాద చేశారు. నేనే ముస్లిం వారి మత బోధకుడనైతే మరింత ఎకుకవ గౌరవం పొందగలనని ఆశించి ఖురాను చదువుటకారంభించాను. ఆశ్చర్య రీతిగా ఖురానులో దేవానం గారు బోధించిన క్రీస్తు గురించి వివరాలు చదివి చాలా ఆశ్చర్యపడాను. రక్రైస్తవుల దేవుడు క్రీస్తు అని మాత్రమే గతంలో తెలసు గాని నేను చదివిన ఖురానులో చాలా వివరాలున్నాయి. యేసు దేవుని ఆత్మయె�ు యున్నాడు యేసు సిలువలో మరణించాడు. అల్లా అతనిని సజీవునిగా లేపాడు. అంతేకాదు రక్రైస్తవుల గృహాలలో క్రీస్తు సిలువపై వ్రేలాడిన ఫోటోలు ఉంటాయి. వారంతా చేపపది క్రీస్తు చనిపోయి 3వ దినాన లేచాడని చెబుతారు. ఆ క్రీస్తును గురించి తెలసుకోవాలనే ఆశతో చర్చికి వెళ్ళాను. నాకు క్రీస్తు పట్ల ప్రేమ, ఆయన బోధలు వినాలన్న ఆసక్తితో క్రమంగా చర్చికి వెళ్ళుటకారంభించాను. ఒక రోజు ముస్లిం పెద్ద నన్ను గమనించి ఒరయు నీవు రక్రైస్తవులు ఆరాధించే చర్చికి వెళుతున్నావా అది మంచి పద్ధతి కాదు మన మతాన్ని అగౌరవపరచరాదు అని బైదిరించాడు. నేనెవరికి భయపడేవాడిని కాదు. ఆయన మాటలు నన్ను కలత పెటాటయి. నిన్ను మా ముస్లిం మతం నుండి పూర్తిగా వెలివేసాము. మన ఆచారాలు వదివేస్తావా అని కోపంతో అరిచాడు. నేను వారికి ఇలా జవాబిచ్చాను అయయా, నాకు మతం పట్ల, కులం పట్ల పట్టింపు లేదు. నేనొక అడవి గాడిద వంటి మనిషిగా నుండి నేడు కులకట్లు, మత కట్లు పూర్తిగా విడిపించుకొని ఆ కట్లను తెంపుకున్నాను.

రక్రైస్తవులలో సహనం, సాతివాకము, ప్రేమ ఉన్నాయని స్వయంగా

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు236 అనుభవంతోనే తెలసుకున్నాను. నా జాతివారు నన్ను హీనంగా చూడసాగారు. రక్రైస్తవులు ప్రేమ ఆప్యాయతలతో ఆదరించారు. నా ఉద్యోగం నిమిత్తం పెట్టుకున్న అప్లికేషన్లలో కులం మతం ఖాళీగా ఉంచాను. దేవునికి నామనసు తెలసు గనుక అభ్యంతరం లేకుండా జాబు వచ్చింది. నేను గతంలో అవమానించిన దేవానం గారు ప్రేమతో చూచేవారు.

వివాహ అనుభవం - శ్రమలు ఆరంభం : నాకు యకత వయసు రాగానే వివాహం జరిగింది. నా భార్య అనుకూలంగా ఉండేది. అత్త, మామ గారు చెప్పిన ఉద్యోగం చేయలేదని వారు నాపై కోపంగా ఉండేవారు. నా భార్యను తీసుకొని వెళ్ళడానికి వచ్చి తీసుకువెళ్ళారు. వెళ్ళి వస్తానని సరైన వీడోకలు తెలుప లేదు. నాకు నా భార్య పై చాలా కోపం వచ్చింది. నన్ను నిర్లక్ష్యం చేసిన భార్యను ఏలుకోలేను గనుక మరొక వివాహం చేసుకోవాలని తలంచాను. నా భార్యను పంపి నిద్ద మాత్రలు వేసుకొని నిద్దపోయాను. నా తల ఆలోచనలతో వేడెకికంది ఆత్మహత్య చేసుకోవాలని తలంచాను. దేవానం గారు చెప్పినట్లు క్రీస్తు స్వస్థపరచు దేవుడని తెలసుకొని కరుణామయుడు అని ఆరు అక్షరాల పదం పలికాను వెంటనే మంచి నిద్ద పట్టింది. రెండవ రోజున నాకు చింత ఆరంభవైనందన రక్రైస్తవులు ప్రార్థించే రీతిగా మోకరించాను. ప్రభువా నన్ను క్షమించి కనికరించు దేవా అని ప్రార్థించాను. గొప్ప నెమ్మది కలిగింది. ప్రభువు ప్రేమ కనికరం రుచి చూచి తెలసుకోగలిగాను. చింతలన్ని తీర్చి విశ్రాంతినిచ్చే దైవం క్రీస్తేనని నమ్మాను. గతంలో సేవకులను దాషించాను, బైబిలు విసిరి కొటాటను కాని నన్ను కనిపెట్టి కనికరించి నన్ను తన భడడ్గా సీవాకరించిన క్రీస్తు నన్ను ఆయనను సేవించే వ్యక్తిగా గత 36 సంవత్సరాలుగా నడిపించారు. పాట రూపంగా నా అనుభవాలన్ని వ్రాసాను. దేవుడు లేడని అన్నాను. దైవ బోధలన్ని భ్రవు అనుకున్నాను అటువంటి నాకు నీ వాక్యమచ్చి నన్ను ఆదుకొన్నావు. నీకే సోత్రతము దేవా. నా పాపములకు బలి అయిన దేవా నీకే సోత్రతములు ప్రభువును నమ్మకంగా ప్రేమించి సేవించనారంభించాను. నా పనిలో నష్టం వచ్చి అప్పులపాలయయాను. అత్త మామలు నారకన్నడు సహాయ సహకారాలందించలేదు. దాషిస్తూ అవమానించేవారు. నా ఇంట్లో అమ్మ వదినలకు ఎప్పుడు పోరాటాలండేవి. శాంతి లేదు గనుక పొలము వెళ్ళి

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు237 బైబిలు చదువుకుంటే శాంతి లభిస్తుందని వెళ్ళి చదువుటకారంభించాను. బైబిలులో సరైన వాక్యం లభించింది. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు గనుక మీ చింతయావతతు ఆయనపై వేయండి మంచి హెచ్చరిక పాటించాను. వరంత శ్రద్ధతో భక్తితో ప్రభువును ఆశ్రయించాను. అవసరాలు తీర్చమని అడిగాను. అడుగుడి మీకివ్వబడును అనే వాగ్దానం ఆధారంగా ప్రభువు తన మృదు మధుర స్వరముతో నాతో మాట్లాడి ఆనందం కలిగించారు. నా విశావాసం అభివృద్ధి అయింది. నా కుమారుడా నీతో మాట్లాడుతున్నాను నీ చింతలన్ని తంచివేయుచున్నాను ఆ మాట నాలో వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. నా చెల్లి వివాహం చేయగలిగాను. నాన్నకు ఫోస్టవెున్ ఉద్యోగం లభించింది. గతంలో చింతలో ఉండగా నా చింతలన్ని తీర్చాడు. 2 సంవత్సరాలలో స్థితి గతి మారింది. నా జీవితంలో దేవుడు నన్ను దీవించిన రీతిని బట్టి నాలో ఉన్న శాంతి ఆనందాన్ని గమనించిన నా స్వకీయులంతా సంతోషంగా నేను నమ్మిన క్రీస్తునే రక్షకునిగా అంగీకరించారు. మా కులం నుండి వెలివేసారు. బాధించారు. మౌనంగా క్రీస్తు కొరకు సహించాము. కొందరు బాధలు తట్టుకోలేక వెనకంజ వేసారు. నేను యేసయ్యను వదిలేది లేదని చెప్పాను. స్థిరంగా నిలిచాను. ఆ తరువాత బససు కండక్టు ఉద్యోగము ఆరంభించాను.

కనికరము చాపనివాడు కనికరములేని తీరుప పొందును కనికరము తీరుపను మంచి అతిశయ పడును. యాకోబు 2:13

ఒకసారి ఒక సంఘటన ద్వారా దయ కలిగ యండుట విశ్వాసికి అవసరమని నేరాపరు. బససులో ఒక బాలిక అరటి పండ్ల గంప పెట్టింది. రెండవ గంప తీసుకురావడానికి వెళ్ళగా లేటు అయినందుకు ఆ గంపను దించేసి వెళ్ళిపోయాము. చాలా బాధ కలిగంది. నేను కనికరం చూపకపోతే తీరుపలోనికి వస్తానని భయపడి వెనక్కు వెళ్ళి సహాయపడ్డాను. మరొక సందర్భములో ఒక ేపద రైతు వృద్ధుడు బససు ఎకాకరు. టిరకట్టు పోగొట్టుకున్నాడు తనిఖీ చేయు బృందంవారు వచ్చి నన్ను నిందించారు. 60 రూపాయలు అద్దె కట్టలేని స్థితికి చేరాము. ఏదో ఒక రీతిగా స్వంత ఇల్లు కావాలని ప్రార్థించాము. 40 రోజులలో స్వంత ఇల్లు ని]్మంచుకొను ధన్యత దేవుడిచ్చారు. సంతోషంగా జీవిస్తూ దేవునికి కృతజ్ఞత తెలిపాను. ఇంట్లో దొంగలు చొరబడ్డారు. వెనుక తలుపు తీసి

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు238 ఉంది. యేసును నవ్మావు గనుక ఈ శ్రమ కలిగందని నిందించారు. దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు ఆయనకే మహిమ కలుగును గాక అన్నాను. నేను దేవుని వదులుకోనని చెప్పాను. శ్రమలు, బాధలు కలిగినా దేవునిని వదిలిపెటటనని చెప్పాను. దేవుడే శ్రమలలో తోడుగా ఉండి స్థిరపరిచారు. ఒక రాత్రి నా భార్య తన చేయి పైకి ఎతతలేకపోయింది. చాలా ఏడ్చింది. అప్పటికే మాకు ముగ్గురు పిల్లలు కలిగారు. నేను వెంటనే ఆమె మేనతతను పిలిచాను. రెండవదిగా కాలు పడిపోయింది. ఆసుప్రతికి తీసుకొని వెళ్ళాను. పరిస్థితి హీనమయింది. ఆమె అతి స్వల్ప వ్యవధిలో చనిపోయింది. ఆమెను వెనక్కు ఇంటికి తెచ్చాను. నా ముగ్గురు పిల్లలను తల్లి లేకుండా ఎలా పెంచాలి నా భార్యను దేవునిని చాలా ప్రేమించాను. అమ్మ చనిపోయిందా అని ఏడువగా లేదవ్మా దేవుని దగ్గరకు వెళ్ళిందని చెప్పాను. నేను నాకు ఇష్టమైన పాట పాడుకొని ఓదారుప పొందాను. నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతకుతాను ప్రభువా అని ఒక్క మాట చాలు అని స్పృహ కోలోపయాను. ప్రభువు నా ప్రార్థన ఆలకించి నాతో మాట్లాడారు. నా కుమారుడా మట్టి కుమ్మరిని ప్శ్నంచగలదా? తల్లి ప్రేమకు సాటి ఏది లేదు ఆ తల్లి ప్రేమ కన్నా మన్న అయినది యేసుని ప్రేమ. భక్తుల మరణం దేవుని దృష్టికి విలువైనది. నా హృదయం బండబారింది నా భార్య అంత్య క్రియలు ముగించాను. క్రీస్తును వదలి ముస్లింగా మారమని బలవంతం చేశారు. కొంత కాలం నిరాశలో ఉ న్ననా దేవుని మాటలు నన్ను చాలా బలపర్చాయి.

3 సంవత్సరముల 6 నెలల తరువాత నాకు తిరిగి ఉద్యోగం వచ్చింది. అంత కాలమునకు జీతం కూడ ఇచ్చారు. నేను దేవుని సేవ చేయదలచి రాజీనామా చేసిన వెంటనే కిడి�లు పాడయయాయి. రోగినయ్యాను ఆసుప్రతికి చేరాను. 9 రోజులుగా నిద్ద లేదు, ఆహారము లేదు. దురాత్మ శకుతలు పీడించాయి. ఒక దైవజనుడు దానియేలు గారు పడక చేరి ప్రార్థించాను. ప్రభువు మరలా నాతో మాట్లాడారు. నిన్ను సవాస�పరచువాడను నేనే. ఆసుప్రతి నుండి ఇల్లు చేరు అన్నారు. రెండు కిడి�లు అద్భుతంగా స్వస్థత పొందుకొని నేటికి ఆరోగ్యంగా ఉన్నాను. భోజనం చేసి బలం పొందాను. నా భడడ్లను పోషించుటకు నాకు తోడుగా భార్య అవసరముందని గ్రహించిన విశ్వాసులు వారి పర్యవేక్షణలో అనాధగా విశ్వాసిగా బంధువుల నుండి వెలివేయబడినపుడు

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు239 ఒక స్రీత జగగయ్యేపటలో సేవలో ఉన్నదని తెలిసింది. జాన్బాబు గారి సహవాసంలో ఉన్న ఆమెతో నా వివాహమయింది. నన్ను దేవుడు అనేక పరిస్థితుల నుండి తప్పించినాడు. బైబిలులో వాగ్దానాలు సవాతంత్రించుకొని ఆనందించుచున్నాను. ప్రభువు నా పట్ల చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. 11 సార్లు మరణమునకు సమీపంగా వెళ్ళి స్వస్థత పొందాను. అతి కష్టంతో 2 కిడ్నీలు పాడయిన సమయంలో ఇక ఈ బాధలు చాలు ప్రభువా నీ రాజ్యంలో చేరచుకో అన్నాను.

నేను మవ్మునుగార్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీకషణకలుగునట్లుగా అవి సమాధానకర్ మైన ఉ దే�శములేగాని హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాకుక. యిర్మయా 29:11

వాక్యము ద్వారా నాతో మాట్లాడారు ప్రభువు మాటలు నన్ను ధైర్యపర్చాయి. ప్రభువా నీసేవ చేస్తాను ఆ సేవలో ప్రాణము పోయినా సంతోషిస్తాను అని నిబంధన చేసుకున్నాను. అనేక ప్రాంతాలలో ఆత్మల జాలరిగా సేవ చేస్తున్నాను. గతంలో దైవజనులను చాలా హేళన చేసి దాషించాను. నేడు నన్ను ఎందరో అవమానిస్తున్నా సహించి సాగిపోతున్నాను.

నా నిమిత్తము జనులు మవ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడడ్మాటలైల్ల పలుకునప్పుడు మీరు ధనయలు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీపఘలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వామందండిన ప్రవక్తలను హింసించిరి. మత్తయి 5:11

బైబిలుకు మంచిన ఆస్తి లేదు. ఇహలోక ధనం నాకు లేదు. సత్యమనే ధనం ఇచ్చారు. ప్రభువును కలిగ ఉంటే అన్ని అవసరాలు తీర్చును. నేడు ఉ న్నత పరిచర్య గౌరవము ఇచ్చాడు. నా పాట ఇదే ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. దేవునికే స్తుతి కలుగును గాక. ఆమెన్.

సోదరుడు షేక్ అమీర్ జాన్గారు 10-5-2019వ తేదీన ప్రభువు సన్నిధిలో చేరియున్నారు.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు240

Photograph from page 241 of Testimonies 2019, Volume 1
పేజీ 241

సాక్ష్యం 37. ప్రభువు సజీవుడు, ప్రేమించువాడు తన

మహిమలో ప్రతి అవసరము తీర్చునని

సాక్ష్యమిస్తున్నాను

డాక్టు పూరణచంద్ద రావుగారు, చీరాల

""కాగా దేవుడు తన �శవార్యము చొపపన క్రీస్తు యేసునందు మహిమలో మీ

ప్రతి అవసరత తీర్చును��. ఫిలిప్పీ 4:19

పరిచయం : ప్రభువు నామములో అందరికి వందనాలు. నేను నమ్మిన నారక్షకుడు ఆయన మహిమలో ప్రతి అవసరము తీర్చగలడని నా జీవితానుభవం సాక్ష్యం కాగలదు. నేను క్రీస్తును ఎరుగని కుటుంబంలో రైతుగా వ్యవసాయం చేసే కుటుంబంలో జన్మించి పేరికంలో పెరిగాను. రక్రైస్తవ స్నేహితుల పరిచయం వల్ల సువార్త విన్నాను. క్రీస్తు జీవితం నన్ను ప్రభావితం చేసింది. క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి క్రీస్తు ప్రేమలో సాగిపోతున్నాను. మా సవాకీయులైవవారు క్రీస్తును నమ్మలేదు. గతంలో మేము వర్షపు నీటిపై ఆధారపడి పొలం పండించేవారము. ఉద్యోగసతులకు నెలనెలా జీతం వస్తుంది. ఇంటరు వరకు చదువు కొనసాగించాను. అతి కష్టంగా ఆర్థిక వసతులు లేని స్థితిలో ఉండగా పొలము పనికి వెళ్ళి కూలిగా జీవిస్తూ మండు వేసవిలో చాలా కష్టపేవాడిని. రోజుకు 3 రూపాయలు లభించేవి. నేడు ఎయిర్ కండిషన్ గదిలో పెద్ద ఉద్యోగిగా భాగ్యం దేవుడిచ్చారు. కాని గతంలో కూ�గా పని చేసాత 4, 5, 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రైవేటు చెప్పుచూ కష్టమైన పనులు చేశాను. నాకున్న సమయంలో 6 గంటల టయాషన్లు చెప్పుచూ భోజనం వండుకొని 3 కి.మీ దారం నడిచి బససు ఎకిక వెళ్ళి చదువుకొనేవాడిని. నేను సత్ ప్రవర్తనతో బాధ్యతగా చదివి మంచి మారుకలు పొందుటను బట్టి నా కరస్పాండెంట్గారు నేనున్న పేద స్థితిని గుర్తించి నాకు ఫీజు చెల్లించే దయ చూపేవారు. ఆ రీతిగా నా డిగ్రీ భ.యస్సి పూర్తి చేసాను. యంయస్సి చదవాలని ఆశపడాను. నాకు ప్రథమ స్థానం కాలేజిలో లభించింది. 74వ సంవత్సరంలో 1500 మంది

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు241 విద్యార్థుల మధ్య చీరాలలో చదివి ఆనందించాను. కాలేజి పప్రసిడెంట్గా నేనే మొదటి ర్యాంకు విద్యార్థిగా నిలిచి ఆ కార్య్రకమం నిర్వాహించాను. నేను క్రీస్తును నమ్మిన విశ్వాసిగా ప్రతి అవకాశం ఉపయోగించుకొని సువార్త బోధించేవాడిని. మనం దేవునిని మోసేత ఆయన మన అవసరాలన్ని తీర్చగలడు. తల్లి భడడ్ అవసరాన్ని చూడగలదు అలాకగ మన సృష్టికరత మనకు అన్నింటిని సమకూర్చి అవసరాలు గమనించి తీర్చువాడు. నా చదువు పూర్తి కాగానే లైక్చిరరుగా ఉద్యోగం చేయాలని చాలా ఆశ ఉండేది. నాకు సహాయపడిన కరస్పాండెంట్ తన కాలేజిలో ఉద్యోగిగా నన్ను చూడాలని చాలా ఆశించాడు. అనుకోని రీతిగా ఆ పోస్టు వేర వ్యక్తికి ఇచ్చారు ఆ ఖా� పూరతయింది. నా మారుకలు కావాలిపఫికేషన్ చూచి ఇంటరువా లేకుండనే వెరట్ సాటడెంట్గా గౌరవించి టైలికమయానికేషన్లో ఒక్క రూపాయి అప్లికేషన్ సహాయంతో మంచి ఉద్యోగం లభించింది. నా పేరికం నాతోనే ఉంది ధరించుటకు సరైన చొకాకలేదు. కాలేజి వారి�కోత్సవ సమయంలో కరస్పాండెంట్ తన కారులో నన్ను ఎకికంచుకొని వేదికకు చేరారు. దారిలో కుశల ప్రశ్నల వేస్తూ మారుకలు బాగా వస్తాయా— క్లాసులో అల్లరి చేస్తావా అని అడిగారు.

73% మారుకలు వచ్చాయి అని చెప్పాను. బాగా చదువుకో అన్నారు. నా చదువులో వారు ఆర్థికంగా సహాయపడ్డారు. అనామకుడనైన పేదవాని పట్ల గొప్ప అధికారుల ప్రసన్నత లభించుట దేవుని వాగ్దానం నెరవేరుప అని నమ్మాను. నీతిని వెదకితే అన్ని ఇవవాబడతాయి అంతే కాదు ఆయన మహిమలో ప్రతి అవసరం తీర్చగలరు. అది నా ప్రథమ ఆశీర్వాదంగా గుర్తించాను. దేవుని పని నమ్మకంగా చేసేత ఆయన మన పని చేస్తారు. నేను యాత్ మీటింగుకు వెళుిటలో క్రమం పాటించేవాడిని. పౌలు బ్రదర్ నా అవసరాలన్ని తీర్చివారు. ఆత్మీయంగా అభివృద్ధి పొంది క్రీస్తును నమ్మిన విశ్వాసులతో ఆనందించాను. నా క్రొత్త జీవితం క్రీస్తుకు సాక్షిగా జీవించుట:

టైలి కమయానికేషన్ ఉద్యోగం ప్రయాస లేకుండా దేవుడే ఇప్పించారు. ట్రైనింగు సమయంలో 220 రూపాయలు పసైపెండులో దశమ భాగం అనగా

ట 25 రూపాయలు క్రమంగా దేవునికి ఇచ్చేవాడిని. 160 రూపాయలు భోజనానికి ఖరచు పెటైటవాడిని. 15 రూపాయలు ప్రయాణ ఖరచులకు చాలనందున

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు242 నడుచుకుంటా వెళ్ళేవాడిని. ఈ రీతిగా అనేక అనుభవాలను ఇచ్చాడు. నాకు మరొక ఉద్యోగం శ్రీహారి కోటలో పసైంటిస్టుగా లభించింది. గతంలో పనిని 2సంవత్సరాలు చేసి ఆప్రాంతం వెళ్ళాను. అక్కడ రక్రైస్తవ సహవాసం లేదు. విజయవాడలో మంచి సహావాసముండేది. యాత్ కొరకు ఆధ్యాత్మిక కార్య్రకమాలు జరికగవి.

నేను నా ఉద్యోగం నిమిత్తం ప్రభువు చిత్తం గ్రహించగా వాక్యం చూపారు. మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్నెమునకును, అరాబా లోను, మన్నెములోను, లోయలోను, దకిషణదికుకన సముద్దతీరములోనున్న స�లములన్నిటికిని, కనానుదేశము నకును, లైబానోనుకును, మహానదియె�న యాపఘటీసువరకును వెళ్లుడి. దివాతి 1:7

గతంలో కరర్మలు మందిరము విజయవాడలో విశావాస యాత ఆనందంగా సాగింది. రాబడిలో క్రీస్తుకు పదవ భాగం ఇవ్వాలి. దేవునికి నమ్మదగిన వారముగా ఉండాలి. ప్రభువు మమ్ములను దీవించి నలుగురు భడడ్లనిచ్చాడు. అత్తగారు మాతోనే ఉండేవారు. ఆర్థికంగా సరిగా లేని రోజుల్లో పసైకిలు మీద చర్చికి వెళ్ళేవారము. వీరందరిని ఎలా చదివించి పోషిస్తారని ప్రశ్నించేవారు. 1985లో నా ఉద్యోగం శ్రీహారి కోటలో ఆరంభించినపుడు చిన్న కూడికగా సాకలులో కూడుకునేవారము. నన్ను పసైంటిస్టు అనేవారు. ఆదివారం చీపురుతో శుభ్రం చేసి ప్రార్థన ఆరంభించాము. కొందరు రక్షణ పొందారు. సహా ఉ ద్యోగులు కొందరు నవ్ముకున్నారు. నా సేవ స్థిరపడిన తరువాత నాకు బెంగళూరు బదిలీ అయింది. మేముండే టీములో 5 మందిమ ఉండేవారం 4 గురు వెళ్ళిపోయారు. నేను దేవుని సేవలో ఉన్నాను. ఆ నలుగురు జర్మనీ వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదించారు. నన్ను కూడ పంపుతామన్నారు నేను దేవుని సేవ చేయాలా వెళ్ళాలా అని ఆలోచించాను. జర్మనీ ప్రయాణం వదులుకొని దేవుని సేవ ముఖ్యమని ఉండిపోయాను. ఆ తరువాత దేవుడు తన �శవార్యము చొప్పున అవసరాలు తీర్చగలరని నా నమ్మకము వ్యర్థం కాలేదు. దేవుని చిత్తంలో ఆయన సమయంలో నన్ను ఇండోనేషియాకు 40 రోజులు పంపారు అక్కడ నుండి మరొక దేశంలో 6 నెలలు గడిపాను. నేను సంపాదించిన డబ్బు పిల్లలకు చదువు ఖరచులకు సరిపోయింది. దేవుని సేవలో

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు243 ఆయనకు అందుబాటులో ఉంటే ఆయన తప్పక దీవిస్తారు.

మీరు మందులు కాక, విశ్వాసము చేతను ఓరుపచేతను వాగ్దానములను సవాతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనునట్లుగా మీలో ప్రతివాడను మీ నిరీక్షణ పరిపూరణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమటుటకు కనుపరచవలైనని అ్రేక్షించు చున్నాము. హెబ్రీ 6:12

నా ప్రయాణాల కొరకు దేవుని చిత్తమును స్పష్టంగా గుర్తించి దేవుని స్తుతించాను. గతంలో కూలి చేసి డబ్బులు సంపాదించి చాలి చాలని భోజనంతో ఇబ్బందులు పడిననా నేడు పసైంటిస్టుగా విదేశీ ప్రయాణాలు చేసే స్థాయికి నన్ను అభివృద్ధి పరచి ఘనపరిచారు. నిండు మనససుతో దేవుని స్తుతించాను.

ప్రభువు మాట మార్చుటకు నరుడు కాదు. మనలను మర్చిపోజాలడు. పిల్లల చదువు కొరకు డబ్బు అవసరమైనపుడు నాకు అరియర్స వచ్చినపుడు 20 వేలు సొవ్ము అందించిన దేవుని స్తుతించుచూ తన మహిమలో ప్రతి అవసరం తీర్చునని గ్రహించాను. ఆ సమయంలో ఆయన ధన నిదిలో నుండి ప్రతి అవసరం తీర్చాడు. 19 సంవత్సరాలుగా దేవుని సేవ చేసినందున ఎందరో సేవకులు వచ్చి పోవుట వల్ల మా ఇల్లు ఆతిథ్యానికి యోగ్యంగా ఉండేది. వి.భ.యస్ నిర్వాహకులు సిస్టర్స మాతోనే ఉండేవారు. ఎంత మంది వచ్చినా వారికి ప్రేమతో ఆతిథద్యమచ్చేవారము. నారకపుడు అప్పుచేసే అవసరత రాలేదు. మా ఇద్దరు పిల్లల వివాహము అప్పు లేకుండా చేయగలిగాము. పిల్లల వివాహాల కొరకు ప్రార్థించాము. ప్రభువు నమ్మదగినవాడు. సమయం తలాంతులు సందను దేవునికిచ్చినపుడు ప్రభువు పనిరకై వాడితే ప్రతి అవసరతను తీర్చువాడు ఏ ఉద్యోగం చేయాలో దేవునికి అప్పగించుకోవాలి. అక్రమ సంపాదన కోరుకోరాదు. చిన్న జీతం పొందిననా దానిని విరచి ఆశీర్వాదించి సంతృప్తిని ఇవవాగలరు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు నిన్ను నన్ను తప్పక పోషిస్తాడు ప్రభువు కొరకు జీవించి ఆయనను మహిమ పరచుట మన కరతవ్యం కావాలి.

యెహోషువ ""రపు యెహోవా మీ మధ్య అద్భ�తకార్యములను చేయును గనుక మవ్మును మీరు పరిశుద్ధపరచు కొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెిను��. యెహోషువ 3:5.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు244

ఈ రోజు మన పనులలో మనం నమ్మకంగా ఉంటే రపు అనగా భవిష్యత్తులో ఆయన మన అవసరాలను తీర్చగలడు. సోమరిగా ఉన్నవారికి దీవెనలు దారం కాగలవు. ్రశద్ధగలవాడు �శవార్యవంతుడగును. దేవుని రుచి చూచి ఎరిగి ఉన్నచో బలముగలవారగుదురు. యెహోవా కొరకు ఎదురుచూచవారు నాతన బలం పొందుదురు. అట్టివారు గొప్ప కార్యాలు చేస్తారు. సామానయలవైన మనం గొప్ప కార్యాలు చేయవచ్చు ఓరుప, నేరుప, ప్రతిభ, పరిశుద్ధాత్మ ద్వారా అందించగలరు. నా జీవితం దేవుని చేతిలో ఆయన నిరణయాలపై ఆధారపడి యున్నది. మన జీవితాలలో శారీరక అవసరాలు ఆత్మీయ అక్కరలు భావోదేవాగాల నియంత్రణ దేవుని హస్తాలలో ఇమడి ఉంది. నిన్ను తన చిత్త సారూప్యములోనికి మలచుకోవాలంటే ఆయనకు అందుబాటులో ఉండాలి. లోబడి తగిగంపుతో యేసును సేవించాలి. నా జీవితంలో ప్రతి అవసరత తీర్చిన రక్షకుని సదా స్తుతిస్తాను.

దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు245

సాక్ష్యం 38. సుదీర్ఘ రోగంతో బాధలో ఉండగా క్రీస్తు ప్రేమ

నన్ను తాకింది. క్రీస్తుకు సాక్షిగా మారాను.

శ్రీమతి షారోన్ రోజా, కాటారు కొండ, కర్నూలు

""మీరు ఆశీర్వాదమగునట్లు నేను మవ్మును రక్షింతను�� జైకర్యా 8:13

పరిచయం: ప్రభువు కృప గల దేవుడు, శక్తిమంతుడు, ప్రార్థనలకు జవాభచ్చు వాడని సదా స్తుతించి ఆరాధిస్తూ నా అనుభవ సాక్ష్యం మీతో పంచుకొను చున్నాను. రాతికి వెుకుక ప్రజలకు చాలా ధైర్యముంటుంది. జీవము గల క్రీస్తును ఆరాధించే ప్రజలు ఎంతో ధైర్య సాహాసాలతో సాకష్యమవవావలసిన బాధ్యత ఉందని తెలసు కున్నాను. నేను ఒక ఉపాధ్యాయినిగా ఉండగా నా భర్త బైన్నిదాస్గారు హెడ్ కానిసేటబుల్గా ఉండేవారు. నామకార్థ రక్రైస్తవ జీవితంలో బాల్యం కొనసాగింది. డియస్సి పరీక్షలు వ్రాసి 2010లో ఉద్యోగమునకు పసలైక�ట చేయగా కాటారు కొండ కర్నూలు జిల్లాలో ఉద్యోగంలో చేరాను. ఆ రోజుల్లోనే నా తల్లి మరణాన్ని ఎదురొకన్నాను. తల్లి మరణం వల్ల దు:ఖ పే రోజుల్లో పరీక్ష రాసి పాసయయానని తెలివిగలదాన్ని అని గర్వము నాలో ప్రవేశించింది. సౌలు రాజుకు కూడ అదే గర్వం కలిగింది కద!

2. సాతాను చేతబడి ప్రభావము :

నా ఉద్యోగం కొరకు రోజు రైలులో ప్రయాణము చేయు అవసరత కలికగది. దైవజనులు క్రీస్తు ప్రేమ బలవంతం చేయగా క్రీస్తును మానక ఘనపరుస్తూ సువార్త సేవకు అంకితమై ప్రతి చోట క్రీస్తుకు సాక్షిగా జీవించడం గమనిస్తాము. అదే దైవజనులను నాశనం చేయాలని సాతాను తన కుతంత్రాల తో అనేకులను శ్రమల పాలు చేస్తూ రోగ్రగసతులను చేస్తుందని అందరూ వివేకంతో గ్రహించ లేరు. నా జీవితంలో సాతాను కార్యము ప్రయోగముగా ప్రవేశించుట వలన నా దర్దనములు ఆరంభమై భయంకరమైన శోధన పాలయయాను. ఒక అపరిచిత వ్యక్తి కొబ్బరికాయ ఆకృతిలో ఉన్న బుమ్మను ఇచ్చి మేలు జరుగుతుందని చెప్పాడు. జాతకాలు తెలిసిన వ్యక్తిగా కనిపించాడు. నా డయాటి ముగించుకొని ఇల్లు చేరాను. అదే రాత్రి నా గండెల్లో తెలియని అలజడి భయం దడ ఆరంభమైంది.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు246

అది 2010వ సంవత్సరము ఏప్రిల్ నెల. భయంకరమైన మరణ భయం ఆవరించింది. నా భర్త నన్ను చూచి మాకు కాసత అండగా ఉండాలని దగ్గరగా ఉన్న స్నేహితుడు సత్యమును పిలిచాము. నాకపుడు దేవుడు జ్ఞాపకం వచ్చాడు. ప్రభువా నాలో జరిగిన తపపుల వల్ల నాకు ఈ గతి సంభవిస్తే తెలియచేయండి. మీముందు క్షమాపణ అడుగుతాను. నాకు ఈ బాధ తొలగించండి అని ప్రార్థించాను. పరిశుద్ధాత్మ నడిపింపుతో స్వపరీక్ష చేసుకున్నాను.

వెంటనే అపరిచితుడు ఇచ్చిన బుమ్మను పడవేసాను. తరువాత నా దగ్గర హింది సినిమా పాటల సి.డి.లు ఉన్నాయి. ప్రయాణ సమయంలో సి.డి లోని పాటలు వినే దాన్ని. అది పాపమని తోచి 500 పాటలు గల సి.డిలు పడవేసాను. మాడవది సాకలులో సంస్థవారు జాతరకు అందరిని ఆహ్వానించగా విగ్రహార్పితవైన భోజనం చేశాను. వెంటనే తీవ్రమైన జబ్బు, జ్వరం ఆవరించాయి. ఎంతో బాధ. ఏమ లేదని డాకటర్లు తెలిపారు. అపార్టుమెంటులో రెండవ అంతసు�లో ఉండేవారం. పరిచయమున్న రక్రైస్తవ డాక్టు హావీలా గారు భర్త ధనరాజ్గారు స్థానిక కాలేజిలో పని చేసేవారు. ఆయన తల్లి ప్రేమ గల క్రీస్తు విశ్వాసి. వీరంతా నన్ను దర్శించి కన్నీటితో ప్రార్థించి వాక్యం బోధించారు. నాకు తల్లి లేదు. తవ్ముడు రూపఘస్ నన్ను చాలా ప్రేమతో కనిపెట్టి చూచుకునే వాడు. అతని స్నేహితుడు రాజేంద్ద కూడ నాతో ప్రేమగా ఉండేవాడు. సాకలుకు పసలవులు ఇచ్చే రోజు ఏప్రిల్ 22వ తేది చివరిగా నా సంతకం కావాలి. లేనిచో జీతం లేదు. నా శరీరం చాలా నీర్సంగా మారింది. వారంతా ఎత్తుకొని కారులో పెటాటరు. అప్పటికే చాలా రోజులుగా మంచంపై నుండుట వల్ల కురుపులు ఏరపడ్డాయి. కాలకృత్యాలకు నడచి వెళ్ళలేని అసహాయత కలిగంది. రక్తం లేదని ఎకికంచారు. క్రీస్తును ప్రేమించే విశ్వాసులు ఎప్పుడు అవసరములో ఉన్నవారిపట్ల ప్రత్యేక ప్రేమ చూపించగలరని డాక్టు హావీలా, ధనరాజ్ అన్న, ఆయన తల్లి నా పట్ల చూపిన ప్రేమ క్రమమైన శ్రద్ధ గల విజిట్స, ఆదరణ, ప్రార్థన నాకు చాలా }రట కలిగించగా దేవుని ప్రేమను తలపోయుట కారంభించాను. హావీలా గారు నా గొంతు దగ్గర ఏదో ఉన్నట్లు భావించి సాకనింగు తీయించారు. ఏదో వ్యాధి ఉన్నట్లు ప్రకకవారంతా గసగస్లాడు తున్నారు. నాకు చెప్పలేదు గాని టి.భ. ట్రీటువెంట్ చిన్న

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు247 మాత్రతో ఆరంభించారు. అప్పటికే ముగ్గురు డాక్ట్లను మార్చాము. ఏమ మారుప లేదు చివరి రోజు సంతకం వల్ల వేసవి రోజుల్లో జీతంతో పాటు 40 రోజుల జీతం పొందాలనే ఆశతో శ్రముతో సాకలుకు వెళ్ళి సంతకం చేసి రాగానే విపరీతమైన ఆయాసం ఆవరించింది. సృపహా కొలోపయే స్థితికి చేరాను. పైన రెండవ అంతస్తుకు ఎకకలేక క్రింద సోనిగారింటిలో మంచంపై పడుకున్నాను. నన్ను ఆసుప్రతికి తీసురకళ్ళి �.సి.యు లో ఉంచారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నానని తెలిసిన వారంతా నన్ను దర్శించారు. స్థానిక చర్చి వారు యు.ఇ.సి.ఎఫ్ వారంతా వచ్చి పరామర్శించి ప్రార్థించారు.

నా స్నేహితురాలి తవ్ముడు డానీ కూడ వచ్చి మమ్ములను ఆదరించాడు. నాకు టి.భ. వ్యాధి అని భావించి పిల్లలను దారంగా ఉంచాలని నన్ను హైదరాబాదు ఆసుప్రతికి మార్చారు. �.సి.యు నుండి నన్ను చూచి కలవరంగా మాట్లాడుట చూచాను. నాకు చాలా భయం వేసింది. తవ్ముడు రూపఘస్ గారు కారు మాట్లాడారు. గత 8 నెలలు ట్రీట్మెంటు తప్పుగా చేశారు. హావీలా గారు మాత్రమే సరిగాగ నిరణయించారన్నారు. నాకు మరణం తప్పదన్నారు. కానీ }పిరికి సంబంధించిన ట్రీట్మెంట్ కావాలన్నారు. ట్రీట్మెంట్ తరువాత బ్రతకదు ఇంటికి తీసుకొని వెళ్ళమన్నారు. ఒక భక్తి గల అంకుల్ గారు నాకు కనిపించి అవ్మా అన్ని పరిస్థితులకు చాలిన దేవుడు యేసయ్య మంచి విషయాలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థించుకో అన్నారు.

ఆయన 91 కీర్తన చదివారు ఆదరించారు గతంలో ఎన్నో కీర్తనలు నేరచుకున్నాను ఆ సమయంలో ఏ వాక్యము జ్ఞాపకం రాలేదు. పరలోక ప్రార్థనలో ఉన్న మొదటి మాట పరలోకమందున్న మా తండ్రి అని జ్ఞాపకం రాగానే ప్రభువా నా పాపాలు క్షమించి కనికరించి నన్ను బ్రతికిసేత నీ వాక్యం నేరచుకోగలను. మెడపై నరం దొరుకుట లేదని ముస్లిం డాక్టుకు చూపించారు. ఆయన హిందీలో మాట్లాడేవారు నరాన్ని కనుగొన్నాడు. అమ్మ నీవు బ్రతకుతావు అని హిందీలో చెప్పాడు. నాకు భడడ్లను చూడాలని ఉండేది. ఇంటికి వెళ్ళతే కాలు చేయి పడిపోవునని చెప్పారు. భడడ్లను చూడాలి ఇంటికి పంపమని యేడ్చాిను నా ఇష్టంతో డిశ్చాత్రి� చేస్తున్నామని వ్రాయించుకున్నారు. పైకి ఎకకలేనని క్రింద ఇల్లు తీసుకున్నాము. నా వలై నాబిడ్డలు తల్లి లేని స్థితిని

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు248 అనుబభవించరాదని నా ప్రార్థన. నాకు వీల్ చైర్ ఇచ్చారు. శరీరంపై పుండ్ల వల్ల బాధ కలికగది. అన్నం తినలేని స్థితి కలికగది. ఆపతాకలంలో దేవునికి వెు��పెట్టుట మాత్రమే అవసరము గనుక నా ధా�నమంతా ప్రభువుపై ఉంచి ప్రార్థన మానలేదు.

3. లోతైన ప్రార్థనా జీవితం కోరుట :

నా భర్త నా పరిస్థితిని చూచి ఎవరు దైవజనులు కనిపిసేత వారందరినీ ఇంటికి ఆహ్వానించి వాక్య ధ్యానం ద్వారా ప్రార్థనలో కాలం గడిపేవారము. ఆం్రడాస్ పాస్టు గారు తరచగా వచ్చి ప్రార్థించేవారు. కొన్నిసార్లు శారీరక బలహీనతల వల్ల వారు నా కొరకు సమయం వెచ్చించుటకు అయిష్టంగా ఉండేది. నాకు సరైన సా�నం లేదు. సిగ్గుగా ఉండేది. ఆ పాస్టు మొదట వెనుక ద్వారం నుండి లోపలికి వచ్చి ప్రార్థన చేసి వెళ్తాను అన్నారు. నాకు ఆ ప్రార్థన చాలా ఇష్టమయింది. అవ్మా, నీవు నీ భర్త చాలా మంచి వారు మీకు గొప్ప శ్రమ సంభవించింది. ప్రార్థన చేసి వాక్యం చదివారు.

నేను నిన్ను నిర్మాలము చేయకుండనట్లు నానామమును బట్టి నా కోపమును మానుకొనుచున్నాను. ఈ వాక్యం నీ కొరకు దేవుడందించారవ్మా, ధ్యానం చేసుకో అన్నారు. నాలో అసహనం, కోపం ఉండేది. అది తగిగంచుకున్నాను. నాకు ఆత్మీయంగా మంచి సలహా ఇచ్చారు. రెండంచులు గల ఖడగము వాక్యం మాడు పూటలు మందు వలై సీవాకరించి ఉదయం 3 మధ్యాహ్నాం 3, రాత్రి 4 అధ్యాయాలు చదివి రోజుకు 10 అధ్యాయాలు ధ్యానించి రాత్రి నిద్దపొండి అని క్రమము పాటించండి అని చెప్పారు. నా శరీరంలోకి వాక్యం ప్రవేశించి నాలో ఆధ్యాత్మిక భావాలు అంచెలంచెలుగా అభివృద్ధి చెందాయి. బైబిలు నాలో �నమయింది. నా స్థితి క్రమంగా మారింది. దేవునికే మహిమ కలుగును గాక. నా పడక మీద నుండి టి.వి. ప్రసంగాలు వినేదాన్ని. అనుదినము తగు వాక్యాన్ని ప్రభువు ప్రసంగీకుల ద్వారా నాకందించేవారు. నన్ను వదిన అని పిలిచే సత్యం గారు నా రిపోరుటలు డాకటర్. సుధీర్ గారికి చూపించగా నా గండె సరిలేదు ఆపరషన్ చేయాలన్నారు. నా శరీరం చాలా బలహీనంగా ఉంది ఎలా సాధ్యము? మౌనంగా ప్రార్థించు సమయంలో ఒక వ్యక్తి బైబిలు పట్టుకొని నా ముందు నిలిచాడు. అయయా, నేను బ్రతకలేను అని డాకటర్లు

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు249 చెబుతున్నారు కానీ నేను బ్రతకాలని ఆశ ఉంది నాకు ఇద్దరు ఆడ పిల్లలు ఉ న్నారు ప్రార్థించండి అని అడిగాను. అవ్మా నేను మవ్ములను చూచానవ్మా నా దగ్గర వుందంది కావాలా? అని అడిగారు సర అన్నాను. నా దగ్గర బైబిలు ఉంది అదే గొప్ప కార్యం చేయగలదవ్మా అని సాటిగా చెప్పారు. 2012 నుండి 2015 వరకు యీ అనారోగ్యం కొనసాగింది. ఆయాసం ఎకుకవయింది. 2016 సంవత్సరంలో కాసత నెమ్మది లభించింది. ఒక రాత్రి అవిత్రాత్మ నన్ను }పిరి ఆడకుండా విలవిలాడిస్తున్నట్లు గ్రహించి ప్రార్థన చేయసాగాను. నా చిన్న పాప నా పోరాటం గమనించి అమ్మ రాత్రి నిద్దపోలేదని అందరితో చెప్పింది. నా చికిత్స కొరకు చాలా డబ్బులు ఖరచు అయయాయి. ఆరోగ్య కార్డు కొరకు ప్రయతి�ంచాము.చివరకు రవీంద్ద గారి ఆప్యాయతతో చేసిన చికిత్స పఘలితంగా 2017వ సం�� నా ఆరోగ్యంలో గణనీయంగా మారుప కలిగింది. ప్రతి క్షణం బైబిలు వాక్యం నాతో మాట్లాడేది. బైబిలు వాక్యాలు నన్ను బ్రతికించాయి. నెమ్మదిగా రక్రైస్తవ కార్యవాలలో చురుగాగ పాలుగని ఆరాధనలలో పాలుగని ఆనందించుటకారంభించాను.

6 సంవత్సరాల సుదీర�వైన వైద్యంతో అనారోగ్య స్థితి నుండి కోలుకున్నాను. మళ్ళీ గండెదడ రాగా డాకటరు సోమరాజు గారిని కలిశాము. అవ్మా, నీ గండె ఆపరషన్ చేయాలి గాని లోపల పైపు పూర్తిగా పాడయింది. రకత స్రావం ఆపలేము. డాకటర్ రత్న ఉషా గారు మాత్ర ఇచ్చారు అది పని చేసేత ఆపరషన్ చేస్తామని అభయమిచ్చారు. అవ్మా, ఇంతకాలం బ్రతికింది చాలు ఇంతకాలం ఎలా బ్రతికావవ్మా అని అడిగారు. 15 రోజుల తరువాత రమ్మని చెప్పారు. ఎలాగు నాకు మరణం తప్పదని నవ్మారు. నేను నమ్మిన బైబిలు వాగ్దానాలపై ఆధారపడ్డాను.

నా యెదుట నీతిమంతుైనవాడు విశావాస మాలముగా బ్రతుకును గాని అతడు వెనుదీసిన యెడల అతనియందు నా ఆత్మకు సంతోషముండదు. సాతాను శక్తి ప్రభావము చివరకు గండె ఆపరషన్ నిరణయించారు. నా ప్రక్కనే ఉన్న రోగి పేరు విజయ కుమార్ అతను ధైర్యంగా ఆపరషన్ చేయించుకొనుట గమనించి ఒక అనయడికి అంత ధైర్యం ఉంటే షద్రకు, వెుషకు అబైద్నెగో అనువారు మరణానికి భయపడక ధైర్యంగా పరీక్షకు నిలిచారు కద. నేను

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు250 మరణించిన బ్రతికిన క్రీస్తు భడను ధైర్యంగా చేయించుకోగలను. నా బైబిలు వాక్యాలు బలపరచి నా ప్రభువు పొందిన గాయాలవల్ల నాకు స్వస్థత అని నవ్ముకున్నాను. యిర్మయాలో ఉన్న వాక్యం నన్ను బలపర్చింది. దైవమా అధైర్యం, అపనమ్మకం పుట్టించకు అవిశ్వాసాన్ని సరిచేసి ధైర్యం కలిగించేవాడవు. నీవే ప్రభువా అని ప్రార్థిస్తూ ధ్యానిస్తూ ధైర్యంగా ఆపరషన్కు సిద్ధమయయాను ఏ స్థితిలోనైనా కంటిలో నీరు రానియ్యనని ప్రార్థిస్తానని నిరణయించుకున్నాను.

ధైర్యం తెచ్చుకొని గది పైకప్పు చూస్తూ పళ్ళ భగువున ప్రార్థించుటకు నిరణయించాను. రాజేంద్ద వచ్చి పలుకరించి ధైర్యం చెప్పి ప్రార్థన చేశాడు. నన్ను దేవుడు బ్రతికిస్తాడు నిన్ను తప్పక చూస్తాను అని చెప్పాను. మౌనంగా ప్రార్థించు కున్నాను. దేవా, నీవే నాదికుక నారకందుకు ఇంత కష్టం ఇచ్చావు. రకరకాల శ్రమల గుండా పోనిస్తున్నావు కద! నాలో విధేయతను కోరుతున్నావా? హన్నా భడడ్ల్రై ఆశించి దు:ఖ భారంతో ప్రార్థించగా ఆలకించావు. ఆమె తన భడను నీ సేవకిస్తానని తీర్మానం చేసుకున్న తరువాతనే జవాభచ్చావు కద! నేను నీ కొరకు ఎట్టి తీర్మానం చేయాలని కోరుతున్నావు. ప్రభా గాయకురాలి గానా? బోదించేదానిగానా? సేవకురాలిగా ఉండనా లేదా కేవలం నీ ప్రేమకు సాక్షిగా సాక్ష్యం ప్రకటించనా? ఆపరషన్ చేసాక మంచి నీరు ్రతాగరాదన్నారు. ఓపెన్ హార్ట సర�రి చేశారు. నారకట్టి వివరాలు చెప్పలేదు. ప్రభువు నన్ను ఆదుకున్నారు.

సజీవంగా నిలిపి 4వ రోజు జనరల్ వార్డుకు మార్చారు. డాకటర్ మాలిని గారు నన్ను సమీపించి తల నిమరి అవ్మా నీ విశావాసం గొప్పది దేవుడు నిన్ను దీవించను గాక అని తెలిపింది. 22 స్థానిక చర్చి సరభయలు ఎందరో దైవసేవకులు వచ్చి ప్రార్థించారు. డాక్టు రవీంద్గారు డిశ్చాత్రి� చేశారు. హిజికయా వ్యాధిని సవాస�పరచినట్లు నాకు ప్రాణమచ్చారు. ఎందరో ఆప్యాయతతో ఆదరించి ప్రార్థించిన వారికి నా నిండు కృతజ్ఞతలు తెలిపాను. ఈ జీవితం దేవుడిచ్చినదే దానిలో దేవుని కొరకు సాక్షిగా జీవిద్దాం. ఆమెన్.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు251

↑ పైకి / Back to top