Chapter 8 of 14

సాక్ష్యాలు 17–20

Photograph from page 138 of Testimonies 2019, Volume 1
పేజీ 138

సాక్ష్యం 17. బాల్యంలో తల్లి ద్వారా క్రీస్తు ప్రేమను

కనుగొనగా ఆ ప్రేమ నన్ను ఉన్నత స్థలములలో

నిలిపి సాక్షిగా మార్చింది.

ఉమ, అమెరికా

సదాకాలము యెహోవాయందు నా గర నిలుపుచున్నాను.ఆయన నా

కుడి పార్శివామందు ఉన్నాడు గనుకనేను కదల్చిబడను. కీర్తన 16:8

పరిచయం : ప్రభువు నామమునకు మహిమ ఘనత కల్గును గాక. మీకు శుభములు నా పేరు ఉమ. హిందా సాంప్రదాయాలను అనసరించు కుటుంబంలో జన్మించాను. నాన్న మంచి ఉద్యోగిగా ఉండి శ్రద్ధతో పెంచారు. అమ్మ తన స్నేహితుల ప్రభావం వల్ల క్రీస్తును నమ్మి హృదయంలోనే ఆ నమ్మికతో చాలా కాలము గడిపింది. విగ్రహ పూజ ఇష్టపేది కాదు వివాహం తరువాత తనలో క్రీస్తు ప్రేమను వ్యక్తం చేసింది. చర్చికి వెళ్ళుటకు అనుమతి కోరింది. రక్రైస్తవ మతంలో చేరితే హిందా ఆచారాలు పాటించదనే భయంతో అంగీకరించక అప్పుడపుడు వెళ్ళుటకు మాత్రం అనుమతించారు. అమ్మ లోబడింది. మా తల్లి దండ్రులకు నేను అన్నయ్య జన్మించాము. మా ఇద్దరిని చర్చికి తీసుకొని వెళ్ళేది. వెంటనే తిరిగి వచ్చేవారము. 6 సం��ల వయసులో క్రీస్తును గురించి విన్నాను. మన కోసమే క్రీస్తు మరణించాడా అనే ఆలోచన బాల్యం నుండి నాలో నాటకొని పోయి యేసే నిజ దేవుడని నమ్మాను. 13వ సం��లో యవనసు�ల కూడికలో పాలుగన్న సమయంలో పాప క్షమాపణ, మారుమనససు రక్షణ అనుభవం పొందాలి అనే సత్యాలను తెలిసికొన్నాను. అప్పట్లో పూర్తిగా బైబిలు గురించి అవగాహన లేదు. నాన్నకు అయిష్టమయిన పని గనుక భయం ఉండేది. చదువులో లీనమయ్యాను. మంచి మారుకలతో విజయం పొంది ఇంజనీరింగులో చేరాను. ఈ విద్యా కాలంలో దైవ భక్తి సడలి పోయింది. దేవునికి కాసత దారమయయాను. బాల్యంలో క్రీస్తును గార్చిన భావాలు నాలో ఉండేవి. 8 నిమషాల ప్రార్థనతో సరిపుచ్చుకునే దానిని. ఇంట్లో బైబిలు చదివే అవకాశముండేది కాదు. ఉద్యోగం కొరకు వేచియున్న వేళ్లోఎవరి సహాయం

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు138 అడగలేదు దేవునిపై ఆదారపడాను. కాలేజి చదువుల్లో నాకే సమస్యలు తలైతతలేదు. అంతా సవ్యంగా గడిచిపోయింది. ఉద్యోగం దొరుకుట కాసత ఆలస్యవైనది. సిఫార్స్ కోరుకోలేదు.

2. మానసిక ఒత్తిడి వల్ల క్రీస్తును ఆశ్రయించి వాగ్దానం పొందుట : దేవుడు నా ప్రార్థన ఆలకించి మంచి ఉద్యోగమచ్చారు. అపుడు ఒక్కసారిగా లోకంలోకి విసిరివేయబడిన భావం కలిగింది. అధికారుల ఒత్తిడి నా స్వంత సమస్యలు, నాన్నకు నా దేవుడంటే కోపముండుట అన్నయ్య దేవుని మరచుట చాలా బాధించేవి. ఎన్నో ఆందోళ్నలు కలవరాలలో ఉన్నపుడు నాకు బాల్యంలో ఎకుకవగా ప్రేమించిన యేసునే ఆశ్రయించాను.

అతడు నాకు మొఱ్ఱ పెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను శ్రమలో నేనతనికి తోడై యండెదను అతని విడిపించి అతని గొప్ప చేపసదను. కీర్తన 91:15.

ఆయన సహాయం చేయు దేవుడని నమ్మాను. ఎకుకవగా ప్రార్థనలో గడిపేదానిని చాలా అవసరమైన ఆదరణ కోరినపుడు దేవుడు గొప్ప వాగ్దానము ఇచ్చి సంతోషపెటాటరు.

ఇదిగో నేనొక నాతనక్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను. యెష 43:19

ఇద్దరు వ్యకుతలు సంభాషిస్తున్న రీతిగా వాక్యం ద్వారా దేవుడు నాకు అభయ మచ్చారు. మరొక వాగ్దానం నాకిచ్చారు.

అయితే యాకోబా, నిన్ను స ృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను ని]్మంచినవాడు ఈలాగు పసలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి యున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు.

2 నీవు జలములలో బడి దాటనప్పుడు నేను నీకు తోడై యుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొ]్లపారము. నీవు అగ్నిమధ్యను నడచనప్పుడు కాలిపోవు, జావాలలు నిన్ను కాల్చివు యెష 43:1

నేను నమ్మిన నా దేవుడే నన్ను కాపాడునన్న ధైర్యం కలిగింది. సంఘం కూడ నా కొరకు ప్రార్థించుచునే ఉంది. నాన్నకు చర్చికి వెళ్ళుట అఇష్టవైనందన

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు139 చర్చి చాసుకొనిఇంటికి త్వరగా వెళ్ళేవారము. ఎవరితో సంబంధాలు, సహవాసం లేనందన స్నేహితులు ఉండేవారు కాదు. ప్రభువు మహా కృప వల్ల అమెరికాలో కాలిఫోర్నియాలో డబ్లస్ సహవాసంలో విజయ�ు గారు ఆరంభించిన తెలుగు సహవాసం దొరికింది. మంచి ఉద్యోగం వల్ల ప్రాంతంగా కాలం గడిచేది. నిన్ను అనాధగా విడువను అన్నారు. నాతో గడిపే రావ్ వెుట్ నా వలై హిందువుగా ఉండి క్రీస్తును వెంబడిస్తుంది. ఆమెతో కలిసి ప్రార్థించేదాన్ని ఏ చర్చికి వెళ్ళాలని గతంలో ప్రార్థించాను. ఉ ద్యోగంలో ఉండగా వి.భ.యస్కు వెళ్ళుటకు ఆశపడాను. ప్రీతి గల మన యేసు ఎంతో పవిత్రుడు ప్రతి విషయంలో ఆయనతో నిర్భయంగా చెప్పుకొని జవాబు పొందవచ్చునని నవ్మేదాన్ని. నా ఉద్యోగంలో రెండు ్ర్రింటర్లు చెడిపోయాయి. నా పని ఆగిపోయింది. వెంటనే నా మేనెజరు గారిని అనుమతి అడిగిన వెంటనే సర అన్నారు. అదే నా ప్రార్థనకు జవాబుగా గ్రహించాను. ఇదే పరిస్థితి నా స్నేహితురాలు కూడ ప్రార్థించి పొందింది. బైబిలు వాగ్దానాలు నమ్ముతాను గనుక బభయపడువారికి నిన్ను అపపగించను ఈ మాటను బట్టి భయపడే పరిస్థితి నాకు సంబభవించగలదా? అని ఆలోచించాను. అదే రోజు నాలో వింతైన గాబరా ఏరపడగా 911 ్రిలవాలనిపించి పిలిచేశాను. ఆ ఖంగారు నుండి బాగా కాపాడాడు. ముందుగా తెలియజేసి కాపాడారు. ఒక కుటుంబం వారు ఇంటికి ఆహ్వానించారు. అప్పటి వరకు ఎవరి ఆతిథద్యము నేను సీవాకరించలేదు. సహవాసంలో రక్రైస్తవుల మధ్య ఎంత గొప్ప ఆప్యాయత నిలిచి ఉంటుందో స్వయంగా అనుభవించి మంచి వారి సహవాసం దేవుని బట్టి అని నమ్మి స్తుతించాను. మరొక పర్యాయము నేను కోరుకున్నది లేక తలంచినది జరుగనిచో దేవుడు నన్ను సిగ్గుపరచడని గ్రహించాను.

వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిరగను. వారి ముఖము లైన్నడును లజి�ంపకపోవును. కీర్తన 34:5

అనుదినము నాకు కావాల్సిన జవాబులు వాక్యం ద్వారా పొందగలుగు తున్నాను. మరోసారి లైవ్ము తేజరిల్లుము అనే మాట వినిపించింది. అంతే కాదు నాలో ఉన్న కొన్ని బలహీనతలను చూపించారు. కోపము, అసాయు,

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు140 చిరాకు, నిరాశ ఇవన్నీ నాలో ఉన్నాయని గ్రహించి క్రీస్తు పాదాలు చేరి క్షమాపణ కోరాను. దేవుడు ప్రతి సమయంలో సహాయపడేవారు. అనారోగ్యం కలిగినపుడు తగిన ఆదరణ లభించేది. ప్రార్థనలకు పఘలముంటుందని నేర్పించారు. నాలో మరొక బలహీనత కూడ చూపించారు. కేవలం ప్రవచనాలపై ఆధారపడక ధనాత్మక భావాలుంచుకోవాలి. సవాచ్చ�వైన వాక్యంపై ఆధారపడాలని నేర్పించారు. నా జీవితంలో ఆందోళ్నలు అవేశాలు అన్ని తగిగంచుకొని ఇతరులను ప్రేమిస్తూ నిజాయితిగా జీవించాలని తెలిసికొన్నాను. ఈ అనుభవాలు అతి విలువైనవి. ముందుగా తెలిసికొని ఉంటే ఎంత బాగండేది. అని బాధపడాను. గతంలో మరణము అంటే బభయముండేది గాని దేవునిలో స్థిరపడ్డాక మరణ భయం పోయింది.

మరణవైనను జీవవైనను దేవదాతలైనను ప్రధానులైనను ఉన్నవియె�ునను రాబోవున వియె�ునను అదికారులైనను ఎతతయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరమని రూఢిగా నవ్ముచున్నాను. రోమా 8:38

దేవుని పట్ల అచంచల విశావాసం పెరిగింది. నిరీక్షణ పెరిగింది. నాకు మా అన్న రక్షింపబడాలనే కోరిక ఉండేది. ఎవరైనా వెళ్ళి క్రీస్తు గురించి రక్షణ సువార్త చెప్పాలని ప్రార్థించాను. నా ప్రార్థన ఆలకించి దేవుడు వాగ్దానమిచ్చాడు. నీతిమంతుని ప్రార్థన బహు బలము గలది. ఈ వాగ్దానము నమ్మి కనిపెటాటను. ఆశ్చర్య రీతిగా మా అన్న గురించి మంచి జవాబు ఇచ్చాడు. ఎవరో సువార్త బోదించారని చెప్పగా ఆశ్చర్యపడాను. నా ప్రార్థన విన్నందుకు దేవునికి వందనాలు చెల్లించాను. మా అన్న పూర్తి మారుమనససు అనుభవంలోకి రావాలని నా ఆశ. నా తండ్రి కూడ ఈ అనుభవంలో క్రీస్తు ప్రేమను తెలసు కోవాలి. నా జీవితంలో గురి చూచి జీవించుట సవాచ్చ�వైన వాక్యాను సారంగా జీవించుట క్రీస్తుతో సాధ్యమని తెలసుకొని ఎంతో ఆనందిస్తున్నాను. అమ్మ నమ్మిన దేవుడిని నేను నమ్మినందువల్ల నాకు ఉత్తమమైన జీవితం దేవుడిచ్చి కషణ క్షణం ఆయన కృప చేత నడిపిస్తున్నారు. సజీవుడైన దేవుడు నన్ను ఎన్నుకొని సరవాసత్యంలోకి నడిపిస్తూ కంటికి రెప్పలా కాపాడు నా రక్షకునికి రక్షణ పాత్రను చేబాని కృతజ్ఞతలర్పిస్తున్నాను. దేవుడు అందరిని దీవించను గాక ఆమెన్.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు141

Photograph from page 142 of Testimonies 2019, Volume 1
పేజీ 142

సాక్ష్యం 18. మరమలేని మహామనిషి

ఎలీషా సామవేదంగారు, హైదరాబాద్ ""గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భములో

నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిషిటంచితిని, జనములకు

ప్రవక్తగా నిన్ను నియమంచితిని�� - యిర్మయా 1:5

శ్రీకాకుళం జిల్లాలో 1953 ఆగషుట 22వ తేదీన సామవేదం శివరామమార్తి, "కనకరత్నం దంపతులకు ఏకైక కుమారునిగా సామవేదం సాంబశివరావు జన్మించారు. సనాతన బ్రాహ్మాణ కుటుంబము లో పుట్టి పితరుల పారంపర్య ఆచారం ప్రకారం అన్యదేవతల ఆరాధనయందు బహ�నిష్ట కలిగి పెరిగారు.

1969లో శివరామమార్తి గారు మరణించారు. కనకరత్నమ్మ గారు గవర్నమెంట్ బాలికోన్నత పాఠశాల, శ్రీకాకుళం నందు టీచరుగా పనిచేస్తూ పిల్లలను క్రమశిక్షణతో, బుజువర్తనలో పెంచారు. 1970లో ఆమె బోదకాలు వ్యాధికి గురికాగ, అనేకమంది డాక్ట్లకు చూపించినా వ్యాధి తీవ్రత తగ్గలేదు. తన తోటి టీచరు సలహా మేరకు ఆమె పనిచేస్తున్న పాఠశాల ఎదురుగా ఉన్న ఒక రక్రైస్తవ ప్రార్థనాలయానికి నడిపించబడ్డారు. అక్కడ సంఘకాపరి నేటి అపొ. రెవ. డా�� గోడి సావేయల్ గారు. వారి ప్రార్థన పఘలితం కనకరత్నం గారు వ్యాధి నుండి విడుదల పొందిన ఆమె విశావాసంతో క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించింది. మొదట్లో సాంబశివరావు తల్లి గారి విశ్వాసాన్ని అంగీకరించకపోయినా ప్రభువు తన సంకల్పాన్ని బట్టి ఇతడిని తనవైపుకు బలంగా ఆకరి�ంచారు. ఆ ప్రేమకు లుంగి సాంబశివరావు నాటి నుండి సామవేదం ఎలీషా అయయారు. భ.ఎ డబుల్ వయాధ్లో పటాటపుచ్చుకొని జిల్లాపరిషత్ ఆపఫీసనందు మంచి ఉద్యోగం పొందినపపటికీ క్రీస్తుకు దాసుడుగా సేవచేయాలనే తీవవైన కాంక్ష ఇతడిని ఉద్యోగం వదిలి పెట్టేలా చేసింది. దైవసేవకు సమర్పించుకుంటనని ఆయన అన్నప్పుడు ఆయన తల్లిగారు వ్యతిరకించారు. పెద్ద ఉదోగ్యంతో ఇతని భవిష్యత్తు ఘనంగా ఉంటుందని,

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు142 కుమార్తెల వివాహాలకు తన కొడుకు సహాయం అవసరమౌతందని ఆమె ఆలోచన. లోకభోగాల కంటే దేవుడిచ్చు బహుమానం గొప్పదని ఎంచిన ఎలీషాగారు తల్లి కంటే దేవునికే ఎకుకవగా విధేయులయయారు. ఆజన్మాంతం ఆ ఒపపందాన్ని నిలబైట్టుకున్నారు. తన ఆత్మ ప్రాణ శరీరాలతో త్రికరణశుది�గా దైవసేవకు అంకితమయయారు. 1976 సం��లో విజయగ్రేస్ అను స�శీల్యవతితో ఈయన వివాహం జరిగింది. పెద్దకుమార్తె రాజితను వికటర్ పాల్ అనే దైవజనునికిచ్చి దేవుని ఆజ్ఞను నెరవేర్చారు. రెండవ కుమార్తె రాత్ బైబిల్ ట్రైనింగ్ పొంది అమెరికాలో "నికోలస్� భార్యగా స్థిరపడింది. ఈయన ఏకైక కుమారుడు ఎభనెజర్ విద్యాదికుడై ఒక మ�టనేషనల్ కంపెనీలో ఉద్యోగాన్ని పసైతం విడిచిపెట్టి తన భార్య సుచరితతో సహా ఎలీషా గారి సేవకు బాస్టగా నిలిచారు.

1984వ సం��లో హైాదరాబాదునందు తన సువార్త సేవను ఆరంభించారు. విశ్వాసుల సంఖ్య దినదినాభివృది� చెందుతా బ్రాంచి చర్చిలతో ^్రన్హిల్స కాలనీలో సీయోను సువార్త సంఘముగా వరి�ల్లుతుంది. ఈ సంఘాన్ని క్రీస్తు యేసు పునాదిగా నేరపరియె�న శిలపకారునివలై ఎలీషా గారు బహు సుందరముగా కట్టించారు. తన సంఘములోని విశ్వాసులు పాల వంటి వాక్యమును మాత్రమే కాక బలమైన ఆహారము ఇచ్చి బలముగా తీర్చిదిద్దారు. అందుకోసం ఆయన అవిశ్రాంతముగా కృషి చేశారు.

జంట నగరాల పెంతెకొస్తు పాస్ట్ల ప్రార్థనా సహవాసంలో 4 సార్లు పస్రకటరీగాను, 4 సార్లు చిైర్మన్ గాను ఏక^్రవంగా ఎన్నుకోబడ్డారు. ప్రస్తుతం ఆ సంస్థ ఎడైవాజరీ బోర్డులో ఉన్నారు. కార్యనిర్వాహాక వరగంలో పదవి ఉన్నా లేకపోయినా జంట నగరాలలో ఎక్కడ పెద్ద పెద్ద క్రూేసడులు నిర్వాహించాలన్నా మొదట వినబడే పేరు ఎలీషా సామవేదం గారిదే.

నిజాయితీ, కార్యదకషత ప్రభువు సేవపట్ల తీవ్రమైన ఆసక్తి ఈయన వ్యక్తిత్వాన్ని ప్రకాశింపజేస్తాయి. ప్రతీనెల 16వ తేదీన సంఘములో 24 గంటల స్తుతి ఆరాధన గురువారం హైదరాబాద్ ఈస్ట రక్షణ కోసం ఆల్ నైట్ ప్రేయర్, ప్రతి సోమవారం పాస్టర్స బ్రేక� ఫాస్ట ప్రేయర్, ఇవి కాక ప్రతినెలా కనీసం 3 రోజులు ఉపవాస ప్రార్థనలు, స్రీతల ఉపవాస కూటాలు వీరి నిత్యకృత్యాలు.

ఈయన మానస్ పుత్రిక అయిన వేదం� మాసప్రతికను గార్చి ప్రస్తావించడం ఎంతైనా సమంజసం. ఈ ఎలక్ట్రానిక్ యుగంలో పుస్తకపఠనం

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు143 అరుదైపోతున్న రోజులలో ఒక ఆధ్యాత్మిక ప్రతికను లాభాేపకష లేకుండా నడపడం కత్తిమీద సాములాంటిది. ఈయన సేవా పరిది ఇంకా విసతరించడానికి మొదట ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వేదం� అనే టివి ప్రోగ్రామును మొదట రక్షణ టివిలోను, ప్రస్తుతం శుభవార్త చిానెల్లో అందిస్తున్నారు.

ఉతతర్రాంధలో అత్యంత వెనకబడిన ప్రశాంతమైన శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభవైన ఈయన సేవా ప్రస్థానం దేశవిదేశాలలో ప్రజవాలించినా ఇసుమంతైనా అతిశయపడని నిరాడంబరు�యన. ""మమ్ములను ఎల్ల వేళ్ల విజయోత్సాహాముతో }రగించుచున్న దేవునికి సోత్రతము�� అని పౌలు భక్తుడు పసలవిచ్చినట్లు ఎలీషా సామవేదం గారు అడుగుపెట్టిన చోటైల్లా దేవునికి మహిమను ఆపాదించారు. ఈయన శ్రీమతి గారు కూడా భ.ఇడి. టీచరుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ దానిని తృణప్రాయంగా విసర్జించి భర్త అడుగుజాడలలో నడసతూ దైవసేవలో తన జీవితాన్ని సార్ధకం చేసుకున్నారు. తల్లిని సన్మానించి సంరక్షించడంలో ఈయన మంచి మాదిరి. తోబుట్టువుల కష్టనష్టాలు తనవిగా ఎంచి వారికి శాయశకుతలా సాయమందించేవారు. ఈయనకు బంధ్రుపీతి మెండు. ఇల్లు ఎపపుడా బంధుమత్రులతో కళ్కళ్లాడితే ఆయన హృదయం ఉపొపంగిపోయేది. ఆయన అందరి బంధువు.

2007 సం��లో ఎలీషా గారికి గండెకు బైపాస్ సర్జరీ జరిగింది. అయినా తన ఆరోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తాను చేస్తున్న దైవకార్యాలన్నింటినీ ఏ లోపమా లేకుండా కొనసాగిస్తూనే ఉన్నారు. తన శరీరానికి గాని మనసుకు గాని ఏ కష్టం వచ్చినా మనుష్యులతో కాక ప్రభువుతోనే విన్నవించుకొనేవారు. తన కన్నభడడ్లే కాకుండా 50 మంది బాలబాలికలకు ఆయన ""నాన్నగారు. వృద్ధులు జీవిత చర్మాంకంలో ప్రాంతంగా సేదదీరాలని ఆయన ఆకాంక్ష. అందురకై ఆయన స్థాపించినదే శాంతి నిలయం.

భారతదేశం రక్షింపబడాలని, ఇశ్రాయేలు దేశం విశావాసంలోకి రావాలని ఆయన ఆర్తి. తన సంఘం నుండి దైవసేవకులు తయారు కావాలని ఆయన తపన. నాటి ఎలీషా వలే నిషకర�గా వ్యవహారించేవారు. అవినీతిని, ్రకమశికషణా రాహిత్యాన్ని సహించలేక తన శైలిలో ఖండించేవారు. తను నమ్మిన సిద్ధాంతాలను బాహాటంగా ధైర్యంగా ప్రకటించేవారు, ఆచరించేవారు.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు144

ఎలీషా గారికి ఎపపుడా ఒక కోరిక ఉండేది. రాకడ సందర్బ�ంగా క్డబార వెాగగానే ప్రభువు సన్నిధికి చేరాలనేది. కాని 22.05.2019న ఒక పరిశుద్ద వివాహం తన చేతుల మీదుగా జరుపుతా ఉండగా ప్రభువు పిలుపుకు లోబడి రెపపపాటులో ఆయన సన్నిధికి ఎతతబడ్డారు. 24.05.19 ఉదయం సుప్రసిద్ధ దైవజనులు, కుటుంబం, బంధుమత్రులు, వేలాది మంది విశ్వాసుల సమక్షంలో ""నన్ను ఘనపరచిన వానిని నేను ఘనపరచెదను�� అను దేవుని వాగ్దానము చొప్పున రెవ. సామవేదం ఎలీషా గారి పారి�వ దేహానికి అత్యంత ఘనముగా బూస్థాపన కార్య్రకమం జరిగింది. దైవరాజ్యములో తిరిగి మనందరం ఆయనతో కలిసి సంతోషిస్తామని శుబభ నిరీక్షణతో దేవునికి స్తుతి చెల్లిదా�ం. తెలుగు రాష్రాటల రక్రైస్తవ చరిత్రలో రెవ. సామవేదం ఎలీషా గారు చిర్స్మరణీయులు !

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు145

Photograph from page 146 of Testimonies 2019, Volume 1
పేజీ 146

సాక్ష్యం 19. షికారి ప్రాంతంలో చదువు రాని నక్కల

వాళ్ళనే జాతిలో క్రీస్తు ప్రేమను పొందాము. ఆత్మ

జాలరులుగా మార్చారు

శ్రీమతి గ్రేస్ మరియు హేమలత, షికారు కాలని, తిరప్తి

""నేను నిన్ను విమోచించియున్నాను, భయపడకుము పేరు పెట్టి నిన్ను

పిలిచియున్నాను నీవు నా సొతతు�� యెష 43:1

ప్రభువు పాదములకు నమసకరించి కృతజ్ఞతలు తెలుపుచున్నాను. సోషల్ మీడియాలో ప్రముఖ వకత హేామలతగా నేను ఎందరి ఇంటరయాలనో సేకరించి యయాటాబ్ ద్వారా పరిచయం చేస్తున్నాను. నకకలోల్లు, పిటటలోల్లు అనే జాతి వారి గురించి వివరాలు సేకరించి నా పిపహాచ్.డి చదువులో రిపసర్చి చేసి పటాట పొందాను. అది 1980వ సం�� వీరి గురించి పసమనార్లో సబ్మట్ చేశాను. ఎన్నో పథదకాలు కార్య్రకమాలు నిర్వాహించిననా వీరిలో నాగరికతను తేలేకపోయామని పలువురు కార్యకరతలు విసిగిపోతున్నారు. ఒకసారి సిలువ యాత అనే వేడుక్కు వెళ్ళాను. డాక్టు హేమలత గారి ఇంటర్య వివరాలు :

పిపహాచ్.డి చదువులో రిపసర్చి చేసిన గొప్ప వనిత శ్రీమతి డాక్టు పడమర హేమలత గారు, నక్కల కాలనికి సమీపంలో తిరప్తిలోనే జీవిస్తున్నారు. మాడు తరాలుగా అదే ప్రాంతంలో ఉన్నారు. అమ్మగారి }రు చితాతరు దగ్గర శ�షా చలం. క్రీస్తు ఆశయాలు ఇష్టపడి హిందువుగా ఉన్న ఆమె రక్రైస్తవురాలిగా మారారు. క్రీస్తును అంగీకరించుట ఒక్క రోజులో జరిగినది కాదు. దశలు దశలుగా కొనసాగింది. ఎవరు విమర్శించే అవకాశం రాకుండా ఆ ప్రభువే ఆమెను నడిపిస్తున్నారు. కొన్ని దర్శనాలు కలిగాక బుట్టు కూడ తీసి వేశారు. బాప్తిస్మం తీసుకున్నారు. పెంతెకోస్తు వారి సరభయరాలుగా ఉన్నారు. దేవునిలో ఆత్మీయానందం ఈ దేహాంతో పొందగలమంటారు.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు146 మనలో దుర్గుణాలన్ని విడిచి పాపం గురించి పశ్చాత్తాపం చెంది క్రీస్తును చేరి విమోచింపబడాలన్నారు. దేవుని స్వరాన్ని విన్నారు. గొప్ప పదవులు సీవాకరించారు సమాజ సేవ ఆమె ఆదర్శం దేవుడు దీవించను గాక.

నక్కల వారు పూసలవ్ముకుంటా రైళ్ళలో తిరుగుతారు. నాగరికత లేనివారిని కలిసాను. క్రీస్తును తెలసుకున్న విధానము ఆమె స్వయంగా యాస భాషతో చెప్పగా నేను గ్రహించి కొంత వరకు వివరించగలను. గ్రేస్ ఆమె భర్త ఇశ్రాయేలు నేడు ప్రత్యేకించబడిన షికారి కాలనీలో పాస్టుగా ఉన్నారు. అతను తెలిసిన దేవుని విషయాలలో సాక్ష్యము పంచుకొని క్రీస్తే దేవుడని చెప్పగా విన్నాను. ఆ జాతివారు క్రీస్తును నమ్మి బాప్తిస్మము తీసుకొన్నారు. రక్రైస్తవ వివాహము చేసుకొనుచున్నారు. నేడు సేవలో ఉన్న దంపతులకు 9, 8 సం��లు గల బిడ్డలున్నారు. మంచి రక్రైస్తవ పాఠశాలలో చేర్పించి చదివిస్తున్నారు జీవిత విధానము వివరణ:

షికారి అనే పేరు ఎందుకనగా తుపాకీ వేట చేస్తూ షికారు చేసే జాతి వారు గనుక ఆ పేరు వచ్చింది. కాటిల్ బార్ అనే వసతువు తయారు చేసుకొనే వారు దారం నుండి ఆ వసతువులతో చెట్లపై పిటటలను కొట్టి పకష�లను తిని బ్రతికేవారు. ఆమె క్రీస్తును నవ్మాక ఇవ్మానుయేలు అనే అత్త కుమారుడిని అదే జాతి వాడిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం సంఘం నడిపిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు గ్లోరి, సావేయల్ చదివిస్తూ దేవుని సేవ చేస్తున్నారు.

గతంలో ఇంటింటికి వెళ్ళి యాచన చేస్తూ చెట్ల క్రింద ఖా� స్థలాలలో పండుకొని పగటి వేళ్ పూసలు అమ్మ మందులు తయారు చేసి అవ్ముకుంటారు. రాత్రికి ఆడ మగ కలిసి ్రతాగుతారు. డబ్బులు దాచి జాతర్ చేసుకుంటారు. తల్లి తండ్రి మత్తులో ఉంటే తోబుట్టువులు ఆకలితో ఏడిసేత గ్రేస్ ఇంటింటికి వెళ్ళి అన్నం అడుకొకని వచ్చి వారికి పెట్టి ఆకలి తీర్చిది. సరైన వస్త్రధారణ ఉ ండేది కాదు. రోడ్లపై, రైలు, బససు సేటషన్లలో పూసలు అవ్ముకునేవారు.

అడవి పిల్లులు నకకలు చంపి వాటి మాంసం అమ్ముారు. ఇంటింటికి వెళ్ళి యాచిస్తారు ఆహారం సేకరించి తింటారు. వంట చేసే నాగరికత తెలియదు. సరైన గృహ నిరా�ణాలుండవు. వారిలో ఆడ మగ తేడా లేకుండా మత్తు పానీయాలు తాగుతారు. గ్రేస్ మాటలను బట్టి వారిలో కొందరు మారి

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు147 నాగరికత కలిగ నివాసమేరపరచుకొని ఆహారం వండి సంఘము ఏరపరచి ఆరాధనలు జరిగిస్తూ షికారు ప్రజల మధ్య సేవ చేస్తున్నారు. ఆ జాతి వారు తుపాకీ వాడుతారు లైపసనసు ఉంటుంది. అడవి పందులను వేటాడుతుంటారు. కొన్ని నేరాలు చేసి పోలిస్ సేటషనుకు వెళ్ళి వస్తుంటారు. కా� అనే దేవతను ఆరాధ్య దైవంగా కొలుస్తారు.

ఆ ఆరాధించే దైవాలకు జంతువులను బలిగా ఇస్తారు. మేకపోతు, దన్నలను బలి పశువుగా వాడుతారు. వీరిలో రెండు వరాగల వారున్నారు. ఈ బలికి చాలా ఖరచు పెడాతరు. గతంలో 20-30 వేలు అయేయది కానీ నేడు లక్షలలో ఖరచు చేస్తున్నారు. ఇంటింటికి దేవత ఉంటుంది. ఒక ఇంటి వారు చాలా కాలము డబ్బులు దాచి అందరిని పిలిచి బలి చేస్తారు. ఆ పండుగ సమయంలో వారి పూజారి నాయకునికి డబ్బు ఇస్తారు. ఆ బలి పశువు మాంసం అందరు పంచుకుంటారు. విగ్రహానికి రకత బలి ఇచ్చి దానిని తాగుతారు.

దేవుడికి వారి సందనంతా ఖరచు పెట్టి వారి అవసరాలకు స్వల్పంగా వాడు కుంటారు. అడుకుకనే వారు ఎకుకవగా ఉంటారు.

వివాహ పద్ధతులు స�హాత్ర వివాహాలంటారు. దున్నపోతును పూజ చేసేవారు మేకపోతును బలి ఇచ్చు వారిని చేసుకుంటారు. ఓలి పద్ధతి ఉంది. పెండ్లి కూతురుకు బహుమతిగా స్రీత కట్నము స్రీత కొరకు డిమాండ్ చేస్తారు. లక్షన్నర తీసుకొని కొంత పెండ్లి కుమారుని ఖరచులకు ఇస్తారు. జంతువులను చంపి వాటి క్రొవువాతో మందులు తయారు చేసి అమ్ముారు.

ఈ జాతి వారికి క్రీస్తుతో పరిచయం: గ్రేస్ పేరు క్రీస్తును తెలసుకున్న తరువాత మారింది. ఆమె రైలులో ప్రయాణం చేయుచుండగా ఒక ఘటన ఆమె జీవితాన్ని మార్చింది. వారు అడుకుకనేవారు గనుక టిరకట్టు కొనరు. ఆమెతో అన్నయ్య వదిన కూడ ఉన్నారు. టిరకట్ కలైక్ట్ టిరకట్ కావాలన్నాడు లేనందన వదిలిపెటటకుండా పోలీసులకు అప్పగించాడు.

ఆమె చచ్చిన శవాన్ని చూచి చాలా భయపడింది. చలను కటాటరు గాని బైదిరినందుకు జ్వరం వచ్చింది. దేవతకు వెుకుకకొని పసుపుతాడు కట్టుకొని తీవ్ర జ్వరంతో నీరసించింది. ఆ రోజు ఒక స్రీత వచ్చి క్రీస్తును నవ్ముకుంటే

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు148 జ్వరం తగిగపోతుంది. సిలువను చూస్తే దయయాలన్ని పారిపోతాయని తెలిపింది. ముసుగు వేసుకొని తలవంచి దేవునితో మాట్లాడుటయే ప్రార్థించుట అని చెప్పగా ఆలోచనలో పడింది. ఆవును ఇంట్లో కట్టి పూజ చేసామని చెప్పారు. జాతర్ ఖరచు వెుకాకమని చెప్పారు. జాతర్ ఖరచు పెటటమన్న పోతును బలి ఇస్తామని చెప్పారు. అయినా ఆమె జ్వరం తగ్గలేదు. రైలులో చెప్పిన స్రీత మాటలు ఆశాజనకంగా తోచింది. అన్ని దేవతలను తలంచినా నెమ్మది లేదు గనుక ఈ దేవుడిని నమ్మి చూడాలని తలంచాను. పలువిధ పథదములరసి పఘలితమేమ కానలేక సిలువ యెదుట నిలిచినాడనురా సిలువే నా శరణాయెనురా! ఈ మాటలు పాటించువారు అన్ని మారాగలు మాసి ఉండి సిలువ మారాగన్ని ఆ్రశయించినట్లు గ్రేస్ క్రీస్తును ఆశ్రయించింది. సినిమాలో సిలువ శక్తిని చూచిన జా�పకంతో ఆ స్రీత రైలులో చెప్పినట్లు ముసుగు వేసుకొని తల వంచి యేసు సావామ నాలోకి రండి, నాలో భయమును తీసివేయండి, నేను పూర్తిగా నిన్ను నమ్ముతాను అని చెప్పింది. ఆ మాటలు ప్రార్థన అని ఆ స్రీత చెప్పింది. చేయగానే వింతైన ధైర్యం కలిగంది. ఆ క్షణంలో గతంలో బభయమంతా పోయింది. చిన్న విశావాసం అంకురించింది. వారున్న నివాసానికి కి.మీ. దారంలో రక్రైస్తవులు ఆరాధించే మందిరము కనిపించింది. సిలువ ద్వారా తనలో దయయాల ద్వారా వచ్చిన జ్వరం పోయింది. దేవునిపై నమ్మకం కలిగంది.

ఒక జప మాల దొరికింది. సిలువ సంపాదించాను, దానిని కొని పదేపదే ప్రార్థించానని చెప్పింది. ఆ చర్చికి వెళ్ళి గ్రేస్ ప్రభువుని పూర్తిగా నమ్మింది. ఆమె పేరు మార్చి గ్రేస్ అని పెటాటరు దేవుని గురించి వివరించి తెలిపారు. గ్రేస్ పాత అలవాట్లను మానుకొన్నది. నకక. పిల్లి మాంసాలు తినడం మాని వేసింది. బాప్తిస్మం తీసుకుంటనని అడిగింది. వారి బంధువులంతా నీవు మా జాతి మనిషివి యేసును నవ్ముకుంటే నీకు వివాహం ఎలా జరుగుతుంది? నీకు ఎవరు తోడంటారు? మన కులం, బలం అని బైదిరించారు. ఆమె ఇల్లు విడిచి పారిపోయి బాప్తిస్మం తీసుకున్నానని చెప్పింది. అపొసతలుల రీతిగా అన్య భాషలు మాట్లాడే వరం పొందింది. పరిశుద్ధాత్మ ఆమెలో నిలిచింది. వారి జాతి వారు దయ్యం పూనిందని భ్రవుపడ్డారు. చాలా విసిగించారు. ఆమె ఉన్న ప్రాంతంలో తమిళం మాట్లాడేవారున్నారు. అన్య

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు149 భాషలు మాటల్లో తమళ్ంలో సువార్త విని వారు ఆశ్చర్యపడ్డారు. ఈ అద్భుతం చూసి ఈమె బంధువుల ఆమెను తిట్టుట మాని వేసారు. ఆమెతో క్రీస్తు నామంలో ప్రార్థన చేయించుకునేవారు ఆమెతో దేవుని సన్నిధి ఆత్మ నింపుదల ఎల్లప్పుడు ఉండేది. ఆమె అత్త కొడుకు వేర అవ్మాయిని వివాహం చేసుకున్నాడు,

ఆ భార్య చనిపోయింది. అపుడు గ్రేస్తో వివాహం కావాలని కోరి ఆమె నమ్మిన క్రీస్తును ప్రేమిుస్తానన్నాడు. నా భార్యవలై ప్రార్థన చేసి ఆ దేవుని సేవిస్తానని చెప్పాడు. దానికి ముందుగా పాస్లరు గారు ఆమె అత్త కొడుకుతో మాట్లాడి విశావాసం కలిగంచగా గ్రేస్ స్నేహితురాలు కూడ అతనికి గ్రేస్ని వివాహం చేసుకోమని చెప్పింది. సిలువపై దొంగ నమ్మినరీతిగా నమ్మిన్రకరేస్ అతతకొడుకు రక్రైస్తవ వివాహానికి సమ్మతించాడు. గ్రేస్ ఆమె భర్తతో వేర ప్రాంతం వెళ్ళి చిన్న వ్యాపారం ఆరంభించారు. వాళ్ళ జాతివారు చాలా నిందించి వేదించగా వారితో వేరై పోయారు. గ్రేస్ సేవా భారం వహించుట :

నక్కల వారి జాతిలో క్రీస్తును ఎరిగిన వారు లేరు. క్రీస్తు ఆమెతో 4 గంటలు ముచ్చటించి నా ప్రజలు నన్ను తెలిసికొనక నశించి పోతున్నారు. నీవు ఈ ప్రజలమధ్యనే సేవ చేయాలి అని బోధించారు. అదే కాలనీలో జీవిస్తూ ఆత్మల జాలరిగా సువార్త బోధించి ఆమె జీవిత సాక్ష్యాన్ని వివరించి ప్రార్థించేది. ఆమె ప్రార్థన శక్తి గలది గనుక అద్భుతాలు జరుగుట వల్ల అందరా నవ్ముట వలన సేవ జయకరంగా కొనసాగుట వలన గ్రేస్ దేవుని స్తుతించుచున్నది.

ఒక చిన్న ఇల్లు దేవుడు చూపించాడు. చిన్న సంఘం ఏరపడింది. ఆ ఇంట్లో ఒకరు మరణించారని ఆ ఇల్లు వదిలి వెళ్ళారు. ఆ కాలనిలో పూజ చేసే వారి ఇంట్లో ఒక్కొక్కరు చనిపోయారు. గ్రేస్ ఖాళీగా ఉన్న ఇల్లు తీసుకొని పరిచర్య చేయ నారంభించగా ఎవరు మరణించలేదని ఆ కాలనీవారు పారిపోయిన వారంతా గుర్తించారు. గ్రేస్ నవ్ముటకు ఆరంభించి మెల్లగా ఆ కాలనీకి చేరి జీవించసాగారు. నేడు నక్కల జాతి నుండి 100 మంది ఆరాధనలో పాలుగంటున్నారు. తమళ్ంలో బైబిలు చదివే అద్భుత కృప ప్రభువు గ్రేస్కందించారు. తమిళం దారాళ్ంగా మాట్లాడగలదు. మంచిగా ప్రసంగం చేస్తుంది. శ్రావ్యంగా పాడుతా దేవుని స్తుతిస్తుంది.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు150

హేమలత గారు గ్రేస్తో ఇంటర్య తీసుకొని చెప్పిన వివరాలు సేకరించి సాక్ష్య రూపంగా తెలియచేయుట ప్రభువు సంకలపమే. ఎందలో లోకం నుండి ఇంజనీరును, కలైక్టును, డాక్టును వేల మందికి చెప్పుకొని జీవించుట కంటే క్రీస్తు రక్షకుడని తెలసుకొని క్రీస్తు ప్రేమను చాటి చెప్పుచూ సంసాకర వంతులైన గ్రేస్ సమాజంలో గౌరవంగా జీవించుటను బట్టి ధైర్యంగా ఉండుటను బట్టి దేవునికి కృతజ్ఞత కలిగ ఉన్నది. తమ జాతివారిని క్రీస్తులో జీవించు అవకాశమచ్చి షికారి కాలనీలో 3 సంఘాలు స్థాపించింది. తన భర్త ఇశ్రాయేలు సంఘ కాపరిగా ఉండగా, గ్రేస్ వాక్య పరిచర్యలో సహకరిస్తూ వారి జాతిలో 6 రక్రైస్తవ వివాహాలు చేయించారు. నాగరికత తెలియని వారు క్రొత్త జీవితాన్ని జీవిస్తున్నారు. తిరప్తిలో జరికగ మీటింగుకు గ్రేస్ను భర్తను ఆహ్వానించి వారిచే జీవిత సాక్ష్యాలను చెప్పించుచున్నారు. గతంలో చీకటిలో ఉండి నేడు వెలుగులో జీవించుచున్న నక్కల జాతివారు మంచి జీవితం జీవించుట దేవుని మహా కృపగా భావించి గ్రేస్ తన భర్త సంఘంతో కలిసి సదా దేవునికి మహిమ కలగాలని ఆరాధిస్తున్నారు. ఈ గొప్ప సాక్ష్యము అందించిన డాక్టు హేామలతగారు గొప్ప పేరున్న మహిళ్. ఎందరినో పరిచయం చేసిన ప్రముఖురాలు. ఆమె తెలియనివారు లేరు. గొప్ప విద్యావేతత, గొప్ప అవార్డులు, అభినందనలు, సన్మానాలు సీవాకరించిన రక్రైస్తవ విశ్వాసి. ప్రభువు వీరిని దీవించాలని నా దీన ప్రార్థన ఆమెన్.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు151

Photograph from page 152 of Testimonies 2019, Volume 1
పేజీ 152

సాక్ష్యం 20. క్రీస్తును నమ్మినందున సతకీయులకు

దారమయయాను, క్రీస్తు ప్రేమ నన్ను గొప్పగా

ఆదరించింది

శ్రీమతి రవతి, కర్నూలు

""కుమారీ, ఆలకించం ఆలోచించి చెవియెుగ్గుము నీ స్వజనమును నీ

తండ్రి యింటిని మరువుము.�� కీర్తనలు 45:10

ఈ సాక్ష్యము చెప్పిన కొంత కాలానికి రవతిగారు ప్రభువును చేరారు.

ప్రభువు నామములో అందరికి శుభములు. నా పేరు రవతి నా ప్రభువుతో పయనము గురించి వివరించే ధన్యత కలిగంచిన క్రీస్తుకు మహిమ ఘనత కలుగును గాక. నా బాల్యమంతా హిందువుగా గడిపాను. సాంప్రదాయాలు అధికంగా ఉండేవి. తల్లిదండ్రులకు నలుగురు సంతానంలో నన్ను ఎకుకవగా ప్రేమించేవారు. ఏది అడిగితే అది తెచ్చి ఇచ్చేవారు. ఎక్కడికి వెళ్ళవలసి వచ్చినా అనుమతించేవారు. చాలా ఆహ్లాదంగా ఆనందంగా నా కాలేజి చదువు వరకు కొనసాగింది. నాకు క్రీస్తును గురించి వివరించి వారి ఆరాధనలకు ఆహ్వానించిన ఒక మేడవ్ గారు క్రొత్త అనుభవం ఆరంభించే అవకాశమచ్చారు. ఆ మేడవ్ గారు నన్ను భక్తసింగు గారు స్థాపించిన హెబ్రోను సహవాసమునకు తీసుకొని వెళ్ళారు. ముందు వర్సలో కూరచున్నాను. ప్రసంగికుని బోధనలో సారాంశము ఏ సమయంలో చనిపోయినా దేవుని చేరుదును అన్న నిరీక్షణ మీకుందా? లేనిచో నరకము తప్పదు, అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు ఈ మాటలు నన్ను వింతగా ఆలోచింప చేశాయి. తరువాత ఆదివారం అదే ఆరాధనకు ప్రయాణమై సిద్ధపడునపుడు అమ్మ ప్రశ్నించింది. చర్చికి వెళుతన్నానన్నాను. మరలా వెళ్ళాలా అన్నది. ఈ ఒక్కసారి వెళ్ళి వస్తాను అని చెప్పాను. సర అన్నది. నరకము ఎలా ఉంటుందో పటాలు చూచాను. నానెలో వేయించుట, రంపముతో కోయుట, అగ్నిలో వేయబడుట ఇవన్ని ఆలోచిసేత చాలా భయం

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు152 కలిగింది. రెండవ వారం సందేశంలో కూడ పరలోకం నరకం గురించి తెలియజేశారు. ఆయన సందేశం సారాంశం నాకు నచ్చింది. రక్రైస్తవుల దేవుడే క్రీస్తు అని బైబిలులో ఎక్కడ లేదు. కేవలం పాపుల రక్షకుడు. ఒక విశ్వాసి నాతో ఈ ప్రార్థన చేయించింది. ప్రభువా నేను పాపిని నా హృదయంలోకి రండి నీ రక్తంలో నా పాపాలన్ని కడిగి క్షమించి విమోచించండి. శ్రద్ధతో ఆ ప్రార్థన చేసిన వెంటనే వింతైన ఆనందం శాంతి నాలో ప్రవేశించగా మారుమనసు అనుభవం ఇదేనా అని అర్థమయింది. నా పాపాలన్ని దేవుడు కషవించాడనే నిశ్చయత నారకలా అర్థమవుతుంది. నాకసలే బైబిలు గురించి తెలియదు. బైబిలు ఆకషణంలో తెరచి చూడగానే ఆశ్చర్యం కలిగింది.

మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమసత దుర్నీతినండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను 1:9

ఈ వాక్యం నాకు సంతృప్తినిచ్చిననా మరో వాక్యం కావాలని కోరగా దేవునిని అడుగు అన్నారు. మరొసారి ప్రార్థించి బైబిలును ఆశ్రయించాను వెంటనే నాకొక స్థిరత కలిగింది.

ఇపుడు క్రీస్తునందున్నవారికి ఏ శిక్ష విదియు లేదు. రోమా 8:1

నా జీవితం చాలా సరదాగా నవలలు చదువుకుంటా సినిమాలు చూస్తూ నచ్చిన ్రడససులు వేసుకుంటా ఉండేదాన్ని. ఎంతో ఆనందంగా చర్చి నుండి వచ్చిన నన్ను మా నాన్న ఎగతాళ్ళగా ప్రశ్నించారు ఏమ మరలా సాయంత్రం కూడ చర్చి లేదా? నేను ఉంది గాని వెళ్ళను అని చెప్పాను. నా నమ్మకం ఇంట్లో వాళ్లకి తెలిసిపోయింది. ఎట్లనగా పూజలు చేయుట మాని వేసాను. పూజపదారా�లు తినుట మాని పెరుగన్నం తింటున్నాను. మా నాన్నకు చాలా కోపం వచ్చి నా చదువు మధ్యలో ఆపివేయాలని పరీక్ష పీజు ఇవ్వడానికి నిరాకరించాడు. నన్ను కొట్టి బాధపెట్టి క్రీస్తును నవ్ముకొనుట మానివేయ మన్నారు. భారంతో మరలా ప్రార్థించాను. కేవలం నాన్న ద్వారా ప్రేమ పొందాను. ద్వేషాన్ని చూడలేదు. ఈ నిరాదరణ సహించలేక ఏడ్చి ప్రార్థించగా వాక్యం ద్వారా మాట్లాడారు. అది నాకు సాధ్యమేనా?

""కుమారీ, ఆలకించం ఆలోచించి చెవియెుగ్గుము నీ స్వజనమును నీ

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు153 తండ్రి యింటిని మరువుము.�� కీర్తనలు 45:10. తల్లిదండ్రులను మరచుట ఎలా? నీవు తల్లిదండ్రులతో జీవించాలంటే క్రీస్తును వదలాలి. లేదా క్రీస్తు కావాలంటే ఇల్లు వదలిపోవాలన్నారు. నేను నమ్మిన క్రీస్తును వదలుకోలేను, మీరు కూడ నవ్ముకోండి అన్నాను. మా నాన్న గారికి మా ప్రాంతంలో చాలా పలుకుబడి ఉంది. నేను బయటికి ఎక్కడికి వెళ్లగలను? యవ్వనంలో ఉ న్నాను, చాలా భయం, బాధ కలిగాయి, చర్చి పాస్టు గారి దగ్గరకు వెళ్లాలని మందిరాన్ని చేరాను. నీవు ఈరీతిగా వేసత మీ తల్లిదండ్రులు మమ్ములను తప్పు పడాతరవ్మా, నీవు పోలిస్ పసటషనుకు వెళ్ళి ఈ రాత్రి అక్కడ ఉండు మీ తల్లిదండ్రులు నీ స్థితి నిరణయిస్తారమో చూడు అన్నారు. ఆ రాత్రి పోలిసు ేసటషనులో ఉండగా నాన్నగారు వచ్చారు. నేను ఈ అవ్మాయిని సీవాకరించలేను ఈ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు భవిష్యత్తులో కూడ నాకు ఏమ బాధ్యత లేదు. నన్ను చూడకుండా నిరా�కిషణ్యంగా వెళ్ళిపోయారు. ఒంటరినయ్యాను కట్టు బట్లలతో ఉన్నాను. ప్రార్థనలో ప్రభువు పౌలు జీవితాన్ని చూపాడు. డేరాలు కుట్టుకొని సేవ చేసుకోవాలని తెలిపారు. హెబ్రోను సహవాసంలో 3 నెలలు ఉన్నాను. విశావాసం ద్వారా నడిపించారు నీతిమంతుడు విశావాసమాలముగా జీవించగలడు :

అవసరాలు తీర్చగలడని దేవుడు నిరూపించాడు. నా ఇంట్లో సుఖంగా జీవించాను. జీవితం ఏమటో తెలిసింది. సబ్బు ఖరీదు తెలియదు. ఏది కావాల్సినా ఇంట్లో సమృద్ధిగా ఉండేవి. క్రీస్తుతో సవాలు చేసి ప్రభువా ఈ రోజు నాకు సబ్బుఇవ్వాలి ప్రార్థించాను ఒక అపరిచిత వ్యక్తి నా దగ్గరకు వచ్చి రవతివి నీవేనా అవ్మా అని నా దగ్గరకు వచ్చి నాకు కొన్ని చీరెలు తినే ఆహారము అందించింది. మీరెవరవ్మా నారకందుకు ఇచ్చారు అని ప్రశ్నించాను. ప్రభువు నీకు ఇవ్వమని ప్రపరపణ ఇచ్చారు. నీకొక సబ్బు కూడ తెచ్చానవ్మా అన్నది అవ్మా ఈ సబ్బుకొరకు ప్రార్థించాను మీరు సబ్బు తెచ్చి ఇచ్చేసరికి ఆశ్చర్యం ఆనందంతో దు:ఖం వచ్చిందండి అన్నాను. నేను ముందుగా హెబ్రోను కగటు దగ్గరకు వచ్చేశాను సబ్బుకావాలని ఒకటే తొందర కలిగింది. వెంటనే వెళ్ళి సబ్బు తీసుకొని వచ్చానవ్మా అని చెప్పారు. దేవునిని మనసాపర్తిగా స్తుతించి ఘనపరిచాను. ఏదైనా కోర్సు చేయాలని ప్రార్థన చేయగా ఒక డాక్టు గారు

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు154 నాకు స్పాన్సర్ చేశారు. ఒక అరవం మాట్లాడు దంపతులు వారింట్లో నాకు ఆతిధ్యమచ్చారు. కర్నూలు చేరి నా కాలం గడిపాను. చివరకు సరిటపఫిరకట్ చేతికందగా ఆటంకాలు ఎదురొకన్నాను. ఉద్యోగం కొరకు చాలా మంది ఆహ్వానించారు కొన్ని సాకళ్ళలో టీచరుగా పని చేసి వారనుగా, హెడ్ మప్రసటస్గా పని చేసి చివరిగా యానివర్సిటి క్యాంపస్లో వసతి ఇచ్చారు. 10 సంవత్సరాలు తకుకవ జీతానికి టీచరుగా పని చేశాను. దైవ ప్రార్థనా క్రమం నచ్చింది. నాకు గండె జబ్బు ఏరపడింది చాలా నీర్సంగా ఉండేది. ఆక్సిజన్ సిలిండరు వాడవల్సి వచ్చేది. నేడు 18 గంటలు ఆక్సిజన్ ద్వారా జీవించగలుగుచున్నాను. నా అభిమానులు నా విశ్వాసాన్ని బట్టి మీ ఖరచు నేను బభరిస్తాను అని ముందుకు వచ్చారు. తల్లిదండ్రులను విడిచిన నేను క్రీస్తు కొరకు శ్రమలు ఒంటరితనం అనుభవించిన తీరు ఎందరో తెలిసికొని నా మాటలు నా కౌన్సిలింగు వినాలని జీవిత సత్యాలు తెలసుకోవాలని ముందుగా నాతో మాట్లాడాలని నేనెటువెళ్ళినా అవసరత లేకుండా వార నన్ను దర్శించి ప్రార్థించి వెళ్ళేవారు. ఒకసారి తీవ్ర అనారోగ్యానికి గురయయాను కాళ్ళు చేతులు కదపలేని స్థితి కలిగింది. �.సి.యులో ఉంచారు. దికుకలేని స్థితిలో ఉన్ననాకు సమాధి ఎలా చేయాలి అని చర్చించుకొనుట విని చాలా బాధపడాను. విశ్వాసులు పరిచర్య చేయగా 10 రోజుల్లో ఇంటికి చేరాను. హాస్టలు నుండి వెళ్ళి ఇల్లు తీసుకొని ఉంటున్నాను ఎవ్వరిని ఒక్క రూపాయి చేయి చాచి అడగలేదు. నా ప్రభువకే సమసతము చెప్పుకునేదానను. నా దగ్గర ఒక్క రూపాయి కూడ లేదు ప్రార్థన చేయగా ఎ.టి.యంలో నుండి 2000 తీసుకోమని ఫోను వచ్చింది.

అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును. తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయ బడును. మత్తయి 7:7

నా కొరకు వచ్చిన వారు ఏలియా వలై మవ్ములను కాకోలముతో పోషిస్తున్నాడు అనేవారు. నా స్వకీయులంతా వెలివేసారు గాని అంతకు పది రెట్లు అన్నదవ్ముల ప్రేమ, అక్క చెల్లెళ్ళ ప్రేమ, తల్లిదండ్రులను మంచిన ప్రేమ సహా విశ్వాసుల ద్వారా పోషించబడి ప్రేమ ఆప్యాతలనుబభవించాను. నా జీవితవే ఒక కరప్రత సాక్ష్యముగా మార్చారు. నా గండె జబ్బు

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు155 తీవ్రమయింది. బ్రతకుట క్రీస్తే చావైతే లాబభమని చెప్పే దానిని.

నా తల్లిదండ్రులు చనిపోయారు, నా బంధువులందరికి నేను బ్రతికి ఉన్నపుడే వాక్యం వినిపించాలని నా పుట్టిన రోజున ఆహ్వానించి దేవుని వాక్యం వినిపించాలని ఒక డాక్టుతో ఆరోగ్య సాతాలు, వాక్య బోధ మంచి భోజనం ఏరాపటు చేయగా 25 మంది వచ్చి చాలా ఆనందించారు. నా స్థితి చూచి ఇంత బాగా సిద్ధపర్చినందుకు కన్నీరు కార్చి అభినందించారు. వారి రక్షణ కొరకు ప్రార్థించండి. ఏ రోజైనా నేను ప్రభువు చెంతకు వెళ్లగలను.

దేవుడు మవ్ములను దీవించను గాక ఆమెన్.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు156

↑ పైకి / Back to top