Chapter 3 of 14

వ్యాధిలో క్రీస్తు విశ్వాసుల ప్రేమ పొందాను

Photograph from page 38 of Testimonies 2019, Volume 1
పేజీ 38

వ్యాధిలో క్రీస్తు విశ్వాసుల ప్రేమ పొందాను.

శ్రీమతి మల్లిక కార్నర్ సోటన్ చర్చి, సింగపూర్ ""నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమున నన్న

సమసతమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా,

యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని

మరువకుము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటము

లన్నిటిని కుదురచువాడు.�� కీర్తనలు 103:1-3

ప్రభువు నామమునకు సదా మహిమ కలుగును గాక. మీకు శుభములు. నా పేరు మల్లిక మెడికల్ కోర్సులో గండె డాకటర్లు ఇయన్.టి డాకటర్లు, కంటి డాక్ట్లకుసహాకరించే కోర్సు చదివి సమర్ధవంతంగా ఇండియాలో సింగపూర్లో గురితంపు పొందిన వ్యక్తిగా జీవిస్తున్నాను. నా భర్త సింగపూర్ తెలుగు సహవాసంలో పాస్టుగా సేవ చేస్తున్నారు. నేను వారికి అన్ని రీతులుగా సహకరిస్తూ అందరికి ఉపకారిగా జీవిస్తున్నాను. నాకు ఇద్దరు బిడ్డలున్నారు. వారు చిన్నవార. సవ్యంగా సాకగ నా జీవితంలో తుపాను వంటి శ్రమను ఎదురొకనవల్సి వచ్చింది. ప్రతి రోజు వాక్య ధ్యానం చేస్తూ ప్రార్థించాక నా దినచర్య ఆరంభించుట పరిపాటి. ఒకరోజు యధావిధిగా సహవాస కూడికలో ఉండగా మా సంఘ సరభయడు సహకరించే విశ్వాసి నన్ను చేరి అకాక, నీ కంటిలో ఏదో లోపం కనిపిస్తుంది ఇంటికి వెళ్ళి చూచుకో అవసరమైతే ఆసుప్రతిలో చూపించు అని ఉచిత సలహా ఇచ్చాడు. అతడు స్వంత తవ్ముని కంటే ఎకుకవగా ప్రేమగా ఉంటాడు. కంటి పరీక్షలో ప్రమాదవెదురొకనుట :

ఎందరో డాక్ట్లతో రోజు సన్నిహితంగా డయాటిలో సమయము గడుపుతున్న నన్ను ఎవరు గమనించలేదు. దేవుని భడడ్గా ఉన్న రాజా గుర్తించాడు. మేము సేవ చేయువారమని అపవాది మమ్ములను కృంగదీయుటకు ప్రయత్నము

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు38 చేయబోవుతున్నదా? నేను ఆరంభం నుండి మంచి విశ్వాసిగా జీవిస్తూ నన్ను పిండముగా ఉండగా చూచు దేవుడు అండగా ఉన్నాడని చాలా అతిశయముగా నా ఆధారము ప్రభువేనని నమ్మి జీవితాన్ని కొనసాగిస్తుండగా సరిగాగ 2016 జూలైలో ఒక సోమవారము కంటి డాక్టుకు సహాకరించవలసిఉన్నది అన్ని సమయాల్లో సమర్థతతో ముగించే రోజుల్లో నా కంటి విషయము డాక్టుకు చూపవలైనని కోరి గురువారం డాక్టు గారిని సంప్రదించాను. ఆమె ఒక ఇండియన్ డాక్టు నాకు నిబ్బరమైన మనససు ప్రభువిచ్చారు.

దేవుడు తన్ను ప్రేమించు వారికి సమసతము సమకూడి జరుగునని పూర్తిగా నమ్మాను. కళ్ళు చూడగానే ఏమ లేదమ్మ అన్నారు. పెద్ద పరీక్షల కొరకు రాశారు. శుక్రవారం రమ్మన్నారు. ఆ రోజు విద్యార్థి గ్రాడయయేషన్ వేడుక నేను డాక్టుకు చూపించి వస్తానని పాస్టు గారికి చెప్పాను. ఆ రోజు ఉదయం దేవుని స్వరం వినేవారికి మాట్లాడే ప్రభువు వాక్యం ద్వారా మాట్లాడగల ప్రేమామయుడు అబ్రహాముకు రాబోవు విషయాల గురించి తెలిపినట్లు నాకు కూడ తెలిపారు.

మీరు సావాదీినపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు వితతనములు వితిత కూరతోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి సావాదీిన పరచుకొనుటకు వెళ్లుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశమర�జలము ్రతాగను. అది నీ దేవుడైన యెహోవా లకష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడు దానిమీద ఉండును. దివాతి 11:10

ఆ వాక్య భాగంలో కొండలు లోయలు గల దేశము దేవుడు లకష్యపెట్టువాడు కనుదృష్టి ఉంచే దేవుడు గతంలో ఎన్నో సార్లు నాకు తోడుగా ఉన్నాడు. విజయమచ్చాడు. ఆ వాక్యం విని చాలా ఆనందించాను. మనుష్యుల దయ, ప్రేమ తృప్తినివవాదు. దేవుడిచ్చు వర� జలంతోనే తృప్తి పడగలము. ఆయన దృష్టి నాపై ఉంటుందని ప్రార్థించుకున్నాను. మరొక వాక్య భాగము దేవుని వాక్య శక్తిని సాచించగా నమ్మాను.

వర�మును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు39 మరలక బూమని తడిపి విత్తువానికి వితతనమును బభుజించువానికి ఆహారమును కలుగుట్రై అది చిగిర్చి వరి�ల్లునట్లు చేయునో ఆలాకగ నా నోటనుండి వచ్చువచనమును ఉండును. యెష 55:10

నా జీవితంలో ఏదో గొప్ప ప్రమాదము పొంచియున్నదనియు ఈ సంవత్సరమంతా దేవుని కనుదృష్టి నాపై ఉంటుందని పూర్తిగా నమ్మాను. శుక్రవారం సాయంత్రం కి�నిక�కు వెళ్ళాను. అపాయింట్వెంట్ లేదు పాత లైటర్ ఉందా అని అడిగారు ఉన్నదని చెప్పగా వెంటనే పరీక్షించారు. మల్లికా ఇదేమ అని అలింగనము చేసుకున్నారు. నాకు వీల్ చైర్ తెప్పించి సి.టి.సాకన్ తీసిన నర్సు నన్ను జాలిగా చాస్తు ఆదరించుటకారంభించింది. ఏమ ఆలోచించవద్దన్నారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నాలో దేవుని వాక్యం ఉంది. నాకేమ సంభవించినది చెప్పలేదు. నా కళ్ళు సరిలేవని చెప్పిన తవ్ముడు నాకు తోడుగా ఉంటనన్నాడు. డాకటర్లు నాకు ఆ రోగం ఎలా చెప్పాలో వారికి అర్థం కావడం లేదు. గాడిాంధకారపు లోయలోనున్నానని నాకు అర్థమయింది. నా హృదయంలో నిబ్బరము దేవుడే ఇచ్చారు. డాకటర్ నా రోగం చెపపదలిచినపుడు అపుడే రాజా తవ్ముడు కూడ వచ్చాడు. బాబు డాక్టు చెప్పు ప్రతి మాట రికార్డు చేయి అని చెప్పాను. నా మెదడులో టయామర్ ఉ ందని వెంటనే ఆపరషన్ చేయాలని చేయనిచో ఆ రాత్రికే మరణము తప్పదని భయం కలిగించారు. దేవుని నమ్మినవారు దుర్వార్తకు జడియరు కదా! నాలో వింత ధైర్యం దాగి ఉంది. డాక్టు గారు వెంటనే ఆసుప్రతిలో చేరిపోవాలి అన్నారు. వెంటనే మీటింగుకువెళాిలి అని చెప్పి వచ్చేశాను. ఒకవేళ్ ఆపరషన్ జరిగితే నడిచే స్థితి రాదన్నారు. లేదా పక్షవాతం రావచ్చు అన్నారు. చాలా అనుభవం గల డాక్ట్ల మాటలు విన్నాను. నా దినచర్యను వాక్యం ప్రార్థనతో ఆరంభించి ప్రార్థనతో ముగిస్తాను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలో నెమ్మదినిచ్చెను. ఏ రోజు ఎవరికి శ్రమలు ఆవరిస్తాయో తెలియదు. నాతో పాటు 19 సంవత్సరాల బాబుకు నావలై తలలో టయామరు ఆపరషన్ సమయంలో ఎంతో దు:ఖంతో ఉన్నాడు. నేను ఆపరషన్కు సిద్ధపడి నా సమ్మతితో వెళుతున్నానని ప్రతం వ్రాసి ఇచ్చాను. రాజు నాతో ఉన్నాడు. నేరుగా ప్రార్థనా సమావేశంలో పాలుగన్నాము. 11.30 నుండి 1 గంట వరకు పారిట

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు40 ఆనందంగా కొనసాగింది. 30 మంది కొత్త సరభయలు బైబిలు కోర్సులో చేరనై యున్నారు. వారి ఆత్మీయ స్థితిని అభివృద్ధి చేయు బాధ్యత పాదిరమ్మగా నాకుంది. పాస్టు గారు బాధతో కృంగిపోతారని వ్యాధి గురించి చెప్పలేదు. రాజు తన ఉద్యోగానికి పసలవు పెట్టి నాతోనే ఉన్నాడు. ఆదివారం ఆరాధనకు డాక్టు చూ వచ్చారు. ఆయన నా ముఖం తేరి చూచాడు ముఖానికి పక్షవాతం వచ్చిందన్నాడు. రపు తప్పక ఆసప్రతిలో కలుస్తాను అన్నాడు. ఇంటికి వచ్చాక నా నగలన్ని తగిన స్థానంలో లేవు. బట్టలు కూడ క్రమంలో సరా�ను నా బభరతకేమ అర్థం కాలేదు. డాక్టు చూశారు నాతోనే ఉన్నారు. నా భర్తకు డాకటరుగారు మాట్లాడిన మాటలు వినిపించగా అవాకకయిపోయి మౌనంగా నిలిచాడు. నోటి మాట రాలేదు బాధతో కుప్ప కూలిపోయాడు. డాక్టు చూశారు, నా భర్తను పట్టుకొని ఓదార్చారు. తరువాత రోజు ఆసుప్రతికి వెళ్ళాము. అందరు డాకటర్లు నా గురించి శ్రద్ధ తీసుకున్నారు. మొదట చూచిన జాయు డాక్టు నా వద్ద ఉ న్నారు. యు.్ర. డాకటర్లు, జూనియర్ డాకటర్లు నా దగ్గర ఉన్నారు. నా వీలునామా వ్రాయదలిచాను.

దేవునికసాధ్యమేదైనా కలదా? నా పట్ల దేవుడు శ్రద్ధ తీసుకొని బ్రతకనిస్తారని నిరీక్షణ విడువలేదు. నా బిడ్డలు పరిస్థితి తెలసుకొని గట్టిగా ఏడసతున్నారు. నేనే వారికి ధైర్యం చెప్పాను మనమందరం కలిసి బర్డ్ పారుకకు వెళ్ళాం అని చెప్పాను. ఆపరషన్ సమయం వచ్చింది బాగా ప్రేమించేవారు నా చుట్టు ఉన్నారు అద్భతంగా చిన్న దోమ కుట్టినంత బాధ తప్ప గాయం బాధ తెలియకుండా దేవుడు నన్ను ఆదుకొని ఆదరించాడు. నా శ్రమను ఆశీర్వాదకరంగా మార్చాడు. మా సంఘమంతా అత్యాసక్తితో ఉపవాసం ఉండి ప్రార్థించారు. పిల్లలు, పాస్టరుగారు నా దగ్గర ఉన్నారు. 24 గంటలు టయాబ్ ద్వారా ఆక్సిజన్ తీసుకున్నాను. డాకటర్లు నా ముందే ఉన్నారు. నేను ధైర్యంగా బాగున్నానని బయటనండి బోర్డు తెప్పించి నా భర్త భడడ్లకు �.లవ్.యు అని వ్రాసాను. వారింకా భయంతో ఏడసతున్నారు. దేవుని స్తుతించాను.

శ్రమ కొనసాగుట : నా మెదడులో టయామరు ఆపరషన్ చేశారు గాని శరీరంలో మాడు రకతపు గడడ్లున్నాయని అవి గండెకు చేరితే ప్రమాదమన్నారు.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు41 రకత నాళాలు పఫిల్ట్ చేసి మందులు మార్చాలని డాకటర్లు తెలిపారు. చిన్న ఆపరషన్ అన్నారు కానీ భయం కలిగంచింది. నా బాధ ఎవరితో చెప్పలేదు నేనే లోలోపల భరించాను. యెషయా 53 అధ్యాయం నా కళ్ళముందుంచారు మరలా సిటి సాకన్ తీసారు. ఆయన గాయాల ద్వారా నాకు స్వస్థత దాచి ఉంచిన భావం నన్ను ఆదరించి ధైర్యపరచింది. ఆయన నారకై చేసిన త్యాగమునకు మంచినది ఉన్నదా? నా కళ్ళనిండా నీరుంది ప్రార్థిస్తునే ఉన్నాను. ఆ తరువాత నన్ను పరీక్షించగా నాలో ఏ విధమైన బ్లడ్ క్లాట్ కనిపించలేదు. దేవుని హస్తం నాపై ఉందని నమ్మాను.

""మరణవైనను జీవవైనను దేవదాతలైనను ప్రధానులైనను ఉన్నవియె�ునను రాబోవున వియె�ునను అదికారులైనను ఎతతయినను లోతైనను స ృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరమని రూఢిగా నవ్ముచున్నాను��. రోమా 8:38

దేవుని ప్రేమ అంతటి ప్రభావం గలది. నన్ను ఆసుప్రతి నుండి ఆరోగ్యంగా డిశ్చాత్ర్� చేయగా ఆనందంగా ఇల్లు చేరాను. వెంటనే ఇల్లు చేరి నా భర్తకు పిల్లలకు ఇష్టమైన వంటలు చేసి పెటాటను. నేను నమ్మిన దేవుడు నమ్మదగినవాడు, ఆశ్చర్యకరుడు. 2016 జూలై నుండి నేటి వరకు సంపూరణ ఆరోగ్యంతో ఉన్నాను.

""యెహోవా కొరకు ఎదురు చూచువారు నాతన బలము పొందుదురు వారు పక్షిరాజువలై రెక్కలు చాి పైకి ఎగురుదురు అలయక పరురగతతుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు��. యెషయా 40:31

వాక్యంపై ఆధారపడి జీవిసేత ఎన్నటికీ విజేతలమే.

అందరిని దేవుడు ఆదరించి దీవించను గాక. ఆమెన్

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు42

Photograph from page 43 of Testimonies 2019, Volume 1
పేజీ 43

3. రక్రైస్తవ స్నేహితుల స్రతపవర్తన, సువార్త బోధ నా

జీవితాన్ని ప్రభావితం చేయగా నిజరక్షకుని

కనుగొన్నాను

వేర శిరీష్, ఏలారు ""ఆలోచించుము, దేవుడు శక్తిమంతుై ఘనత వహించిన వాడుఆయనను పోలిన బోధకుడెవడు? ఆయనకు మార్గము నియమంచినవాడెవడు? నీవు

దుర్మారగపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక

తెగించను?�� - యోబు 36:22,23

ప్రభువు పాదములకు నమసకరించి కృతజ్ఞతలు తెలుపుచూ బయాలా మనిస్రీట వారు నిర్వాహించిన కూడికలో నేను సాక్ష్యము పంచుకునే ధన్యత్రై ఆనందిస్తున్నాను. నా భర్త అక్కగారు ప్రేమతో ఆహ్వానించిన తీరురకై కృతజ్ఞతలు. హైందవ సాంప్రదాయాలను గౌరవించు కుటుంబంలో జన్మించాను. మాది మధ్య తరగతి కుటుంబం. బాల్యం నుండి నాలో వింత భావాలు కలిగ సత్యాన్వేషణలో కాలం గడిపే అలవాటుండేది. జీవితమంటే పుట్టుట, పెరుగుట, ఏదో ఉద్యోగం చేసి బ్రతకుట పెండ్లి చేసుకొనుట, పిల్లలు వారి పెంపకం, మరణముతో ముగింపు. ఇదేనా జీవితం అని ఆలోచించేదానిని.

అందరి జీవితాలు ఇంతేనా? మానవ జీవితం ఉన్నతమైనది, ఉతృషటవైనది. కానీ పశు పకషాదుల వలై జీవిస్తున్నామా? కాలేజి చదువురకై ఏలారు రక్రైస్తవ సంస్థ పసయింట్ థెరెస్సా కాలేజిలో చేరాను. నా సహా విద్యార్థినులంతా క్రీస్తు అనుచరులే. వారంటే నాకసలు ఇష్టం ఉండేది కాదు మా దేవుడే గొప్ప అని పొగడడం నాకసలు ఇష్టం ఉండేది కాదు. నేను మొదటి సంవత్సరంలో ఉండగా నా సీనియర్ అక్క నన్ను గమనించి సమీపించింది. ఏమ శిరీష్ నీవు అందరితో కలిసివెులసి ఉండడం లేదు, అని ప్రశ్నించింది. నాలో చాలా ప్రశ్నలుండేవి. ఆమె కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పిన తరువాత నేను నమ్మిన క్రీస్తు బైబిలులో ఉన్న క్రీస్తు అన్ని సమయాలలో అన్ని సమస్యలకు జవాబు

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు43 అందించు సమర్థుడు అని తెలిపింది. బైబిలు చదువుకో అని హెచ్చరించింది. నాగదిలో రామ్మేట్స బయటికి వెళ్ళారు, ఖాళీగా ఉన్న గదిలో ఒక మంచము మీద బైబిలు తీసుకొని తెరిచాను ఒక వాక్యం కనిపించింది

""అ్రకమముగా నడుచుకొనువారికి బుది�చెప్పుడి, ధైర్యము చెడినవారిని ధైర్యపర్చుడి, బలహీనులకు }తనియయడి, అందరియెడల దీర్ఘ శాంతము గలవారై యండుడి��. 1 థెస్స 5:14

2. ఆధ్యాత్మిక ధ్యానం ఆరంభవుగుట : ఆ తరువాత ఒక సంవత్సరం వరకు బైబిలు ముట్టుకోలేదు. ఆ కాలేజిలో దైవ సేవకులను పిలిపించి పర్సనాలిటీ డెవలప్వెంట్ అంశం మీద విధ్యార్థినులలో దైవాత్మక భావాలు చిగరంపచేసి ఉత్తమ ఆశయాలు కలిగ భావి జీవితంలో రాణించాలనే సదుదే�శంతో రిట్రీటు జరుపుట పరిపాటి. జాగ్రత్తగా ఆలోచించండి దేవుడు సజీవుడు వాక్యం ద్వారా మాట్లాడుతారు కానీ పామును దైవంగా పూజిస్తారు ఇంట్లోకి వేసత చంేపస్తారు, దేవుడు పశుపకషాదుల రూపంలో ఉండరు. ఆ మాట విని హిందువుగా ఆమేశంలో అయయా పావురం క్రీస్తుపై వాలింది అంటారు అదేమ అన్నాను. కాథలిక్ బైబిలులో పావురం రూపంలో పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్పారు. పరిశుద్ధాత్మ సౌమ్యంగా ఉంటుందనే గురతు మాత్రమేనని స్పషీటకరించారు. నా పరిధిలో నవలలు, రచనలు చేసే అలవాటు ఉండేది. బైబిలులో ""ఆత్మను ఆరపకుడి�� 1 థెస్స 5:19 అనే మాటను చదివి ఆగిపోయాను.

""సమసతమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడుకు దారంగా ఉండుడి��. గతంలో చాలా పుస్తకాలు చదివాను. అర్థసహిత భగవద్గీత, వివేకానందుని "ఆల్ వర్క్స� అనే 10 పుస్తకములు జా�నయోగం, కర్మయోగం భక్తి యోగము, అదైవాత సిద్ధాంతము, బ్రహ్మా జ్ఞానము ఈ భావాలన్ని జ్ఞాపకం వచ్చాయి.

మనలను మనమే మోసగించుకుంటున్నామా? మోసం, అబద్ధం, అసత్యం మనలో నిండుగా ఉన్నాయి. మాట మార్చి తతవాముంది. సణికగ తత్వం కూడ ఉంటుంది. కాని నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపము. మనస్సాక్షిని చంపుకోరాదు. ఇక నాకు వచ్చిన రచన చేయాలనిపించింది. ముతతంగి

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు44 పసంటరులో పని చేసే జైర్రి ఫాదర్ మాకు రిట్రీటు నడిపిస్తూ మధ్యలో హల్లెలూయ సోత్రతం అనేవారు. అందరితో చెప్పించేవారు. ఈ రకంగా చెప్పించడం ఒక రకమైన ఆధ్యాత్మిక శక్తి గా ఎంచగలరు. దానిని కుండలినీ శక్తి రాజయోగము అంటారు. అది ఉ్రదేకపూరితవైనది. ఆ దైవజనుడు క్రీస్తు గురించి వివరించి మన పాపాల్రై మరణించాడు. మన ప్రార్థననాలకించి జవాబిస్తాడు, మోక్షము ప్రసాదిస్తాడని చెప్పాడు. ఎన్నో యోగాలు మా హిందా మతంలో ఉన్నాయని చెప్పాను. ఆయన వెంటనే అవ్మా శిరీష్ నీ కోసం భారంతో ప్రార్థిస్తున్నాను సరిగాగ వచ్చే సంవత్సరం రిట్రీటకు వచ్చునపుడు నిన్ను ప్రభువు దర్శించి తన భడడ్గా మార్చగలరని నేను నవ్ముచున్నానని ప్రవచనాత్మకంగా తెలిపారు. రిట్రీటు తరువాత పసలవులిచ్చారు. అమ్మమ్మ గారి }రు వెళ్ళాను.

మా మామయ్య భక్తితో అయ్యప్ప మాల వేసుకున్నారు. గీతా మందిరములో భగవద్గీత చదివించి భక్తిని ప్రోత్సహిస్తారు. కొందరిని స్వంత ఖరచులతో పుణ్యకేష్రతాలకు తీసుకొని వెళ్ళేవారు. శ్రీశ�ైలం యాత స్ప్తాహాము అంటారు. ఏడు రోజులు అఖండ దీపంతో భజన చేసి అక్కడికి వెళ్ళినవారు ఆ దీపం వదిలి రావాలి. యాతలో పాలుగన్నవారంతా వృదు�లే. నేను యకత వయసులో ఉన్నాను. నాకు దైవాన్వేషణలో కలవరంపోయి శాంతి రావాలని ఆశించి వెళ్ళాను. అది 1996వ సంవత్సరము ఆ గర్బ�గుడిలో ప్రవేశం లేదు శివలింగాన్ని ముట్టుకొని ప్రార్థించుటకు అనుమతినిస్తారు. నేను రక్రైస్తవురాలిగా ఎన్నటికీ మారనని నిశ్చయించుకున్నాను. అక్కడ భైరమ విగ్రహాముంటుంది. ఆ దారి కి�ష్టముగా ఉన్ననా ఆసక్తితో వెళ్ళగా అక్కడున్న కొందరు యోగులు మాట్లాడారు. రాజయోగసాధన చేయదలిచాను. నీచు తినుట మానివేసాను. మా మామయ్య వలై అతని భార్య భక్తి చేసేది కాదు. నేనే ఆమెకు భక్తి దీపారాధన నేర్పించాను. ఆ యాత ముగించాక తిరిగి హాస్టలకు చేరాను. నా ఆధ్యాత్మిక అన్వేషణలో చాలా క్రమాలు నేరచుకొని పాటించాను. ఇషటదైవాన్ని ముందుంచుకొని ఉదయాన్నే 4 గంటలకు సా�నం చేసి సమాధి ముందు చేస్తారు. ఆ దేవుని గుణలకషణాలు మనలోకి ఆవరిస్తాయని నమ్మకము. ఈ లోకాశలకతీతంగా ముక్తి పొందుకోవాలని కోరాను. నన్ను వెదకండి

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు45 కనుగొంటారు తటటండి తీసాతను అడగండి ఇస్తాను అని సిద్ధంగా ఉన్న ఆ ప్రభువు నన్ను గుర్తించారు. నా వయససులో ఉన్నవారు మంచి భర్త రావాలి, మంచి భవిష్యత్తు కావాలి అని ప్రార్థిస్తారు. కానీ నేను తీవ్రంగా భజనలు చేస్తూ చెప్పులు లేకుండా తిరిగితే పాపాలు పోవునని నడకతో, మంత్రోచ్చారణతో, నీటిలో గౌరిని ముంచి మంత్రాలు చదువుతూ 100 మెట్లు క్రిందికి దిగి నిర్మలమైన మనస్సాక్షితో శాంతి కావాలని పూజలుచేశాను. పూజల తరువాత నాలో ఏ మారుప రాలేదు. అశాంతితో నిరాశతో దిగులుతో గడిపాను. ఆ స్థితిలో రక్రైస్తవులు ఆరాధించి ధ్యానించే బైబిలు గ్రంథానికి ఎంత గొప్ప పేరు పెట్టుకున్నారు? పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తుకు మంచి లకషణాలున్నాయి. శాంత గుణం, క్షమించే గుణం, పాపమును సహించలేనివాడు అని విన్నాను గాని నేనే దేవుడనని అనవచ్చా? అందరి దేవుళ్ళలో ఒక దేవుడిని అని చెప్పవచ్చు కద అని తలంచాను. నా పితరులు ఆరాధించే దేవుళ్ళలో లోపాలున్నాయి. వెంటనే క్రీస్తు గురతుకు వచ్చారు. క్రీస్తు శిష్యులు ప్రభు రాత్రి భోజన సంసాకరంలో రొటైట ద్రాక్షరసం తీసుకొని రొటైట క్రీస్తు శరీరమని, ద్రాక్షరసం క్రీస్తు రక్తమునకు సంకేతమని చెప్పుట గమనించాను చాలా ఆలోచించాను. పరిశుద్ధత కలిగి పూజింపదగిన దేవుడు ఎవరు అని ఆలోచనలో నా ప్రక్కన ఉన్న బైబిలు చూచాను. నేను మా అక్క బాల్యంలో ప్రేమతో గడిపాము, అక్క విద్య ముగించక ముందే వివాహం చేసారు. అక్క డెలివరీ విషయంలో పాప పుట్టి చనిపోయింది నీవు బాధపడుతావని వెంటనే తెలుపలేదు అక్క కేషమంగా ఉంది అన్నారు. ఈ ఆందోళ్నలో దు:ఖపడుట చూచి నా స్నేహితులు ఆదరించారు. మా స్నేహితులంతా 6 నుండి 7 గంటల వరకు చిన్న చాపెల్లో ప్రార్థించుకునేవారు. వారు లేని సమయంలో దగ్గర ఉన్న బైబిలు తెరిచాను క్రీస్తు చేసిన అద్భ�తాలలో నలుగురు పకషవాయువు గల వ్యక్తిని ఇంటి పెంకులు }డబైరికి క్రీస్తు కాళ్ళ వద్దకు చేర్చగా నీ పాపములు కషవించబడినవి అని చెప్పారు. అది చదివి ఆశ్చర్యపడాను. క్రీస్తుకు పాపాలు క్షమించే అధికారం ఉన్నదని నమ్మాను. నాతో మాట్లాడినట్లు భావించాను. ఆత్మకు శరీరానికి గొప్ప పోరాటముగా ఉండినది. శక్తిలేని వారిని నవ్ముట కంటే శక్తి కలిగిన వారిని నవ్మాలని ఆశించాను. కలవరవైన మనససుతో నా రక్రైస్తవ స్నేహితులతో 6 గంటల సమయంలో చాపెల్లో అడుగు పెటాటను ఎదురుగా క్రీస్తు బలియాగము

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు46 ఆయన సిలువలో వ్రేలాడుతా కనిపించారు. ఆయన నిజమైన ఆహారము, నిత్య జీవమస్తారని నవ్మాను గాని ఎన్నో సంశయాల వల్ల సమీపించలేక పోయాను. కాని వినయంతో తగిగంపుతో తలవంచి దీనంగా పాపాలన్ని జ్ఞాపకము రాగా ఒప్పుకోలు ప్రార్థన ద్వారా వింతైన రక్షణానందం లభించింది. చెప్పనశక్యమైన గొప్ప శాంతి నాలో నిలిచింది. నిర్మలమైన మనససుతో లేచాను. ఎందరో నన్ను చూచి ప్శ్నంచాలని ప్రయత్నించారు. నా శాంతిని ఎవరు తొలగించరాదనిపించింది. మాట్లాడలేదు హృదయం ఘోరమైన వ్యాధి గలది. దానిని గ్రహించువారెవరు? నా రక్షకుడే నన్ను గ్రహించి రక్షణ భాగ్యమచ్చారు. హిందుతవాము వద్దు రక్రైస్తవ్యము ముద్దు అని భావించి దేవుని స్తుతించాను.

3. నిజమైన విశ్వాసిగా నా జీవితాన్ని ఆరంభించాను. దయయాలంటాయా అని ఆలోచించిన రాత్రి ఆ ఉనికి చూచి భయపడాను. బైబిలు తెరచి చూడగా కీర్తనలు 91 ద్వారా గొప్ప ఆదరణ పొందాను. నాకు బుట్టు చాలా ఇష్టముగా ఉండేది. బుట్టు విగ్రహ సంబంధవైనది పెట్టుకోరాదని తెలిపారు. నాకు దేవుడు, రక్షణ, శాంతి ముందు ఈ బుట్టు ఎంత అని తీసివేశాను. ఆత్మీయంగా దేవుని ప్రేమలో ఎదుగు సమయంలో మరలా రిట్రీటు సమయం వచ్చేసింది. దైవజనుడు వచ్చారు. అవ్మా గత సంవత్సరం చెప్పిన మాట ప్రకారం దేవుడు నిన్ను తన భడడ్గా మార్చారు కద అన్నారు. నా సాకష్యానుభవాన్ని నా స్నేహితులతో పంచుకొనగా వారంతా వ్యతిరక భావంతో విరోధులయయారు. మనసు గాయపడింది, నేను వెనకంజ వేస్తానన్న భయం కలిగింది. దేవా మంచి విశావాసంలో నిబ్బరమైన బుది�తో నీలో జీవించే ధన్యత దయచేయండి అని ప్రార్థించాను. వాక్యం ద్వారా మాట్లాడారు.

""నీకు క్రోధము పుట్టుచున్నది గనుక తిరసాకరము చేయుదువేమో జాగ్రత్త పడుము��. యోబు 36:18. గొప్ప నెమ్మది కలిగింది. మరొక వాక్యం ఆదరణ కలిగించింది.

""దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును�� మనము గ్రహింపలేని గొప్ప కార్యములకు ఎకుకవగా స్తుతించాలని నిరణయించుకున్నాను.

సృష్టిని గురించి గొప్ప సత్యాలు యోబు గ్రంథంలో చదివి ఆశ్చర్య పడాను.

""మరుగుస్థానములోనుండి తుఫాను వచ్చును ఉతతరదికుకనుండి చలి

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు47 వచ్చును దేవుని }పిరివలన మంచు పుట్టును జలముల పైభాగమంతయు గట్టిపడును. మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన వెురుపుగల మేఘమును వ్యాపింపజేయును. ఆయన వలన నడిపింప బడినవై నరులకు నివాసయోగ్యవైన బూగోళ్ము మీద వెురుపును మేఘములను సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించనది యావతతును అవి నెరవేరచును��. యోబు 37:10-12

నా హాృదయాలోచనలకు సరిపోయినది. అజా�నంలో అటు ఇటు పరుగిడుతున్న స్థితిలో నుండి కాపాడ గల శక్తి గలది.

""మీరు విశ్వాసముద్వారా క ృపచేతనే రక్షింపబడియున్నారు, ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరవే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు��. ఎపెఫసి 2:8, 9

""ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుట్రై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకర్ర యండెను��. ప్రక 21:15

పరలోకంలో బంగారు వీధులంటాయి. మన విశావాస జీవితంలో నిరీక్షణ కలిగి ఉంటే నిత్య జీవం గడుపునపుడు పరలోకంలో బంగారు వీధులలో సంచరించే ధన్యత లభిస్తుంది. బంగారము కాళ్ళ మట్టితో సమానమని తలంచాను.

యెషయా 61:1-10 ధ్యానిసేత దేవుని ఉనికి ్రరాబులు, పసరాపుల మధ్య దాతలు స్తుతించుట ఆశ్చర్యం కలిగిస్తుంది.

యెష 11:1-2లో యెష�యి వెుదు�నుండి చిగురు పుట్టును అనే మాట నేను వెుదు�గా ఉండగా నాలో నాతన జీవితమనే చిగురు పవిత్రంగా పుట్టిందని తలంచాను.

4. బాప్తిస్మ అనుభవం విశావాస యాత : మా హాస్టలులో శాంతి అనే అవ్మాయి సంఘానికి నన్ను పరిచయం చేసింది. ఆమె గొప్ప విశ్వాసి 9 మందిని బాప్తిస్మమునకు సిద్ధపరిచింది. నేను ఆమెతో చర్చికి వెళ్ళాను. పాస్టు గారికి వారి సతీమణికి నన్ను పరిచయం చేసింది. బాప్తిస్మమునకు నేను సిద్ధమే అని తెలిపాను. ఈస్టు రోజు నిరణయించి నన్ను ప్రశ్నలు వేసి వాక్యం ద్వారా బలపరచి బాప్తిస్మమచ్చారు. ప్రభువు ప్రేరణ ద్వారా నన్ను చూచిన

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు48 వెంటనే పాస్టమ్మ మనసులో వింత ఆనందం కలిగిందంట. ఈ అవ్మాయి నాకు పెద్ద కోడలగునని ప్రభువు సాటిగా తెలిపారట. ప్రభువు ఆత్మలో ఏకతవాం అనగా ఇదేనా అని తరువాత ఆశ్చర్య పడాను. పాస్టు గారు భార్యతో సంప్రదించలేదు గాని బాప్తిస్మం ఇచ్చు సమయంలో ఈమె నాకు ప్రియమైన కోడలు కాగలదని తలంచారట ఆ తరువాత నాకు వివరించారు. నేను కాలేజి ముగించుకొని అందరికి అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోయాను. ఇల్లు చేరగానే నన్ను చూచి అమ్మ అవాక్కయ్యారు నేను గతంలో అమ్మకు చెప్పిన అబద్ధాలను ఒప్పుకొని క్షమాపణ కోరాను. అయిందేదో అయింది ఇక బుట్టు పెట్టుకోవాలి అని నిర్బందించింది. నీ భక్తి నీ మనసులో పెట్టుకొని వివాహానికి సిద్ధం కావాలి అని మా తల్లి వివరించింది. నీ పెళ్ళి తరువాత నీ భర్తకు ఇష్టవైతే నీ భక్తి చేసుకో అని వివరించింది. నాకు కనీసం రెండు రోజులు కావాలి అని అడిగాను. ఆ వారంలో పాదిరమ్మగారు నాకు అమ్మకు ఎదురయయారు. మా అవ్మాయి మీ మతంలో చేరారండి అని చెప్పగా ఆవెునాతో విశ్వాసి అయిన భర్త కొరకు ప్రార్థించడమని చెప్పింది. ఆమె సలహా విని ఇంటికి వచ్చి మోకరించి ప్రార్థన చేశాను. ప్రతి సమస్యలో దేవుడు నాతో మాట్లాడుటకు ఆరంభించారు.

యెహోవా వాకుక నాకు ప్రత్యక్షమై యిాలాగు సెలవిచ్చెను ఈస�ల మందు నీకు కుమారులైనను కుమారెతలైనను పుటటకుండనట్లు నీవు వివాహము చేసికొన కూడదు. యిర్మయా 16:1

ఈ వివాహము దేవుని చిత్తంలో లేదని గ్రహించాను. నా తల్లికి చాలా కలవరం కలిగింది. రకతపోటు పెరిగింది. నాపై అలిగింది. ఎప్పుడు వారి అమ్మగారి ఇంటికి వెళ్ళనిది ఇపుడు అలిగి కోపంతో ఇల్లు వదలి వెళ్ళిపోయింది.

1 నెల రోజుల వరకు రాలేదు. నా స్నేహితులు యం.యస్సి కొరకు ప్రయత్ని స్తున్నారు. ఆ రోజుల్లో మా పిన్ని ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఏరాపటు చేసి అమ్మ నన్ను నగలు వేసుకొని బుట్టు పెట్టుకొని రమ్మన్నది. ఆవిధంగా రాకుంటే ఇంటికి రాను మవ్ములను శాశ్వతంగా దారం చేసుకోగలనని బైదిరించింది. భయంతో నేను వెళ్ళాను. మామామయ్యతో పాటు వేడుక్కు వచ్చినవారు అందరు కోపపడ్డారు. గతంలో నాకు దీపారాధన నేర్పించింది అని పిన్ని చెప్పింది. రక్రైస్తవ మతం నుండి ముస్లిం మతంకు

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు49 మార్తావా? అని ప్రశ్నించింది. నాకు ఇష్టం లేకపోయినా నగలు పెట్టి, బుట్టు పెట్టి పూజ పదార్థాలు తినిపించింది నేను క్రీస్తునే నమ్ముతాను చనిపోయే వరకు వదలను అని ధైర్యంగా చెప్పాను. ప్రభువు వాక్చి�త్తిని ఇచ్చి సమయోచిత సహాయం చేస్తారని ఆ క్షణం గ్రహించాను. నేను తీసుకున్న విగ్రహారాధన పదారా�లను బట్టి వెంటనే జ్వరం వచ్చింది.

నా బంధువులే నగలు పెటాటరు నా పరిస్థితి చూచి వార తీసివేశారు. నీవు అంటరానివారితో కలిసిపోయావు నీ ప్లేటు, గా�సు, పడక వేరుగా ఉంచుకో అని అమ్మ వారించింది. నాతో ప్రేమగా ఉండేది ఇంతగా నన్ను తృణీకరించుట సహించలేకపోయాను. తిరిగి విగ్రహారాధన చేయలేను, ఇక నిరణయము ఇల్లు వదిలిపెటాటలని అనుకున్నాను గనుక చర్చిలో పరిచర్య చేసేత నాకు భోజనం పెట్టే స్థితి కలిగించుకోగలనని నమ్మి ప్రార్థించాను.

ముగింపు: ప్రభువు యందు నా హృదయం స్థిరవైనది గనుక అవసరాలన్ని ప్రభువు సిద్ధపరిచారు. ఆ రోజు పాదిరమ్మగారు కోడలుగా నన్ను తెలియపర్చారు గనుక నేను శ్రమలో ఉన్నట్లు ప్రేరణ కలిగ నా దగ్గరకు వచ్చేశారు సౌలు పౌలుగా మారినపుడు అననీయను దేవుడే సిద్ధపరచి ఆత్మీయంగా బలపరిచాడు. అననీయతో సౌలు గురించి చెప్పాడు. కాలేజి వదిలినపుడు ఇచ్చిన అడ్రస్ కనుగొని ఇంటికి వచ్చారు. నన్ను అలింగనం చేసుకున్నారు చాలా ఏడ్చాను. నీవు ఇల్లు విడిచి వెళ్ళరాదు దేవునికే అవమానం అని ధైర్యం చెప్పింది. మా అమ్మ ఆమెకు మర్యాదలు చేసింది. మాకు దగ్గర ఉన్న సంఘంలో చ�దరీ కుటుంబంవారు దేవుని నవ్ముకున్నారు. చాలా ధైర్యం కలిగింది. యం.సి.ఎ లో చేరాలంటే 50 వేలు కటాటలన్నారు. నేను చదివిన కాలేజిలో తెలిసిన సిస్టు గారు 20 వేలకు సీటు ఇప్పించారు. అది దేవుని ప్రేమించుటను బట్టి జరిగింది. నాకు ఆత్మీయు సహవాసం అవసరమని ప్రభువు చూపారు. హృదయాలు మండే వ్యకుతల మధ్య ఉండి ప్రార్థించాలని నేర్పించారు.

నా కొరకు చదువు, కులం, ఆస్తులు ఏది ఆశించలేదు అందం కూడ కోరుకోలేదు. విశ్వాసిని కోరితే పరలోకం చేరగలమని నమ్మాను. నా చదువు పూరతయింది. పాస్టు గారి పెద్ద అబ్బాయితో నా వివాహం జరిగింది. సంపూరణంగా సువార్తకు అప్పగించుకున్నాను. క్రీస్తు పట్ల ప్రేమ విధేయతతో

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు50 పరిశుద్ధంగా జీవించుట నేరాపరు. మా తల్లి మా అత్త మామల వలన మారుప చెందింది. మా నాన్న చాలా వ్యతిరకత చూపారు. నాకు దర్శనంలో మా మామ గారికి బాప్తిస్మమచ్చినటుట చూపారు. నాన్న కూడ మారుమనససు బాప్తిస్మం పొందు కృపను ఇచ్చారు.

ఒక హిందువుగా జీవించిన నన్ను వెదకి రక్షించి సేవకు పిలిచి ఆత్మల జాలరిగా చేసిన నారక్షకుడు స్తుతి పాత్రుడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు51

Photograph from page 52 of Testimonies 2019, Volume 1
పేజీ 52

4. నేనెరిగిన క్రీస్తు సజీవుడని నమ్మి రక్షణ పొంది

ఆత్మల జాలరిగా నిలబైట్టిన

క్రీస్తుకు మహిమ కలుగును గాక

శ్రీ వేణుగోపాల్ రెడిడ్ గారు, హైదరాబాదు

""సంతష్టిసహితమైన దైవభక్తి గొప్ప లాబభదాయకవై యున్నది.��

- 1తిమోతి 6:6

పరిచయం: మనలను రక్షించి ప్రేమించిన క్రీస్తుకు సదా మహిమ కలుగును గాక. చదువరులకు వందనాలు. ప్రతి మనిషి జీవితంలో ఆశ్చర్యకరమైన అద్భుతమైన విషయాలు సంబభవిస్తుంటాయి. క్రీస్తు విలువైన రక్తం చిందించి సిలువలో చూపిన ప్రేమ త్యాగం ద్వారా నాకందించిన రక్షణ భాగ్యమును బట్టి ఆ రోజు మరుపు రాని మనోజ్ఞవైన దినంగా భావించి స్తుతిస్తున్నాను. ప్రతి వ్యక్తిని గర్భంలో పిండముగా ఉన్నపుడే ఎరిగియున్నాడు.

వాగ్దానములు ఇచ్చి నెరవేరచు దేవుడని నమ్మాను. యిర్మయా 1:5

పుట్టుక బాల్యము : క్ర్నూలు జిల్లా నంద్యాల సమీపాన మద్దారు గ్రామంలో 1951వ సంవత్సరము ఏప్రిల్ 12వ తేదిన శ్రీ కొండా రెడిడ్, ఈశవారమ్మలకు జన్మించాను. మా నాన్నగారు రాజకీయాల పట్ల ఇష్టతతో ఉండేవారు. సమాజంలో గౌరవంగా ఉండేవారు. నీ బాల్య దినములందే నీ సృష్టికరతను స్మరణకు తెచ్చుకొనుము. ప్రసంగి 12:2

నేను వాక్య విలువను గ్రహించకపూర్వాము చాలా అల్లరిగా జీవించాను. బాతులు తిట్టేవాడిని, ఎదిరించేవాడిని గొడవలుపెట్టుకునేవాడిని, నా కంటే అదికులుగా ఎవరు ఉంటారో వారిని హింసించేవాడిని. పెద్దలు గద్దించగా నేను పెద్దయయాక భక్తిగా వివేకానందునివలై మారిపోతాను అని చెప్పేవాడిని. మామయ్య గారి }రు కానాలలో 6వ తరగతి చేరాను. తరువాత మా }రు మద్దారు వచ్చి చదువు పూర్తి చేశాను.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు52

నేను హైస్కూలులో ఉండగా ఒక రక్రైస్తవ ఉపాద్యాయునితో పరిచయం కలిగింది. ఆయన సంగీత ప్రావీణ్యము గలవాడు. నాకు పాటలంటే ఇష్టంగా ఉండేది. ఇద్దరము సంగీత సాధనలో కాలం గడిపేవారము. ఆయన ఆరాధించే రక్రైస్తవ మందిరానికి రమ్మని ఆహ్వానించేవారు. ఆరాధనలో చాలా పాటలు పాడేవారు. చాలా శ్రావ్యంగా పాడిన పాటలు ఇష్టపేవాడిని.

బాల్యంలో కొంచెం క్రీస్తు గురించి తెలసుకున్నాను గాని నమ్మలేదు. క్రీస్తు కేవలం రక్రైస్తవులకే పరిమతమైన దేవుడని తలంచేవాడిని. నాకు ముకోకటి దేవతలు ఉన్నారు కద! క్రీస్తు పట్ల సరైన అవగాహన లేదు.

1తిమోతి 6:6 ప్రకారం దైవభక్తి ఒక్కటే సంతృప్తి కలిగించేది. ఈ వాక్యం విలువ ఆ రోజుల్లో అర్థం కాలేదు గాని గొప్ప సత్యము గలదని తరువాత తెలిసింది. హిందా గ్రంథాలన్ని చాలా శ్రద్ధగా చదివేవాడిని. మా నాన్న గారు వేద పండితులు గనుక దాని అర్థం చెప్పేవారు. అన్నింటి సారాంశము నేను గ్రహించాను. అరు�నుడి పాత్ర నాకిష్టము. నాకు చదువు బాగా రావాలనియు ఉగాది పూజలు బాగా చేసేవారము. రాయిరప్ప సరాపలను పూజించేవారము. సమసత విషయాల్లో వ్యర్థంగా పూజలు చేసాము.

""పితృపారంపర్యవైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి కషయవసతువులచేత మీరు విమోచింపబడలేదుగాని అమూల్యమైన రక్తముచేత, అనగా నిరో�షమును నిషకళ్ంకమునగు గొ�ై�్రిల్ల వంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా��. 1పేతురు 1:18

నా బాల్యంలో అందరు ఆచరించే మాడిడ సిద్ధాంతాలు ద్వేషించేవాడిని. ఈ ఆచారాలు మనుషులు కలిపంచినవని నవ్మేవాడిని. బాల్యంలో నాకు తీవ్రంగా జ్వరం వచ్చి బాధపడాను. నా తల్లి అన్ని దేవతలకు పూజలు చేసింది. సమీపంలో ఉన్న మహానంది దర్శించాలని మ్రొక్కుబడి చేసుకున్నది. కారితక మాసంలో గర్భ గుడిలో నగ్నంగా నేను పూజించాలని మా తల్లి నాకు బదులుగా వెుకుకకున్నది నాకు ఇష్టం లేకపోయినా మా తల్లి కొరకు ఆపని చేశాను. మంత్రాలకు చింతకాయలు రాలవని తలంచేవాడిని.

""యెహోవా యందు భయభక్తులు గలిగి యండుటయే జ్ఞానమునకు మాలము పరిశుద్ధ దేవునిగార్చిన తెలివియే వివేచనకు ఆధారము. సామె

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు53 9:10

ఆ రోజుల్లో నేను ప్రత్యేక విద్యాభ్యాసం కొరకు మా సమీప బంధువు కందుల ఓబుల్ రెడిడ్ గారు అగ్రి కల్చిర్ల్ భ.యస్సి చదువుటకు సీటు ఇప్పించగలనని వాగ్దానం చేసారు. అయితే ఆ సీటు పొందుటకు కాసత ఆలస్యమయింది. వెంకటేశ్వర సావామని వేడుకున్నాను. ఆ వెుకుక తీర్చాను. తిరప్తి దర్శించిన అనుభవంలో చాలా దారం ప్రయాణం చేసి గొప్ప దేవుని దర్శంచానన్న ఆనందం క్న్నా ఆశాబభంగం కలిగంది. ఆ దేవుని గురించి అనేక కథలు విన్నాను గాని స్వయంగా చూచాను. అందరు దోపిడి చేసేవారుగా ఉ న్నారు. దర్శించే యాతికులకు మాయ మాటలు చెప్పి యాతికులు లంచాలతో దర్శనం పొందుట నాకు నచ్చేది కాదు. మధ్యలో దళారులు ఎకుకవయయారు. సా�నమునకు తలనీలాలు ఇచ్చు సమయంలో, పఘలహారాల దగ్గర పరిస్థితులు సవ్యంగా లేవు. దేశ నలుమాలల నుండి గొప్ప దేవుడని దర్శనమునకు వచ్చినందుకు చాలా నిరాశ కలుగుట చూచాను. నాకు కూడ అట్టి అనుభవం కలిగింది. దేవుని పరిశుద్ధ స్థలంలో ఆధ్యాత్మిక ఆత్మీయత దైవతవాం ఏది కానరాలేదు. తరువాత 5 సార్లు దర్శించాను. అన్నిసార్లు నిరాశ� మగిలింది.

తిరువుల అనగా పవిత్రమైన కొండ అని అర్థం కాని వాతావరణం సంతృప్తికరంగా కనిపించలేదు.

""యవ్వనుడా, నీ యవనమందు సంతోష

యవ్వన జీవితానుభవాలు : పడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతష్టిగా ఉండనివ్ము, నీ కోరికచొపపునను నీ దృష్టియెకక యిష్టము చొపపునను ప్రవర్తింపుము, అయితే వీటన్నిటినిబట్టి దేవుడు నిన్ను తీరుపలోనికి తెచ్చునని జా�పకముంచుకొనుము��. ప్రసంగి 11:9

నాకు తెలిసిన సత్యం ఏదనగా ""నేడే సంతోషించు మనసారా�� ఈ ఆలోచనలతో నా యవవానాన్ని విచ్చల విడిగా గడిపాను. పైకి మంచి వాడిలా ప్రవర్తిస్తూ వేషధారణంగా జీవిస్తూ కనీసము 4 సంవత్సరాలుగా గమ్యం లేని వ్యర్థ జీవితం గడిపాను. తరువాత తిరప్తిలో జీవితానికి స్వస్తి పలికి చివర్న పల్లెల్లో ఉద్యోగంలో చేరాను.

అపొ. కార్యములలో తెలియబడని దేవునికి అని వ్రాయబడినట్లు ఏదో

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు54 గుడికి వెళ్ళి ప్రార్థనలు పూజలు చేసాను. అపొ 17:3 నేను మీకు ప్రచురము చేయు యేసు క్రీస్తు దేవుడని చెప్పుటకు విశావాసం కావాలి. నేను అగ్రికల్చిర్ల్ భ.యస్సి. చదివే రోజుల్లో విజ్ఞాన యాతకు దకిషణ భార్త దేశమంతా తిరిగి చూచాను. మహానంది మొదలు సింహాచలం వరకు ప్రాంతాలన్ని దర్శించాను. అన్నమలై మొదలు కన్యాకుమారి వరకు ప్రాముఖ్యమైన పుణ్య కేష్రతాలు దర్శించాను.

యం.యస్సి కోర్సు ఉత్తర భార్త దేశంలో చదివే రోజుల్లో అలహాబాద్ త్రివేణి సంగమం మాడు నదుల కలయిక ప్రాంతాన్ని దర్శించాను. శరీర శుద్ధి లభించింది గాని ఆత్మ శుద్ధి లభించలేదు. చివరకు నిరాశ మగిలింది. విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత నాకు వివాహం చేయాలని నిరణయించారు.

వివాహము క్రీస్తుతో పరిచయం : వివాహము అన్ని విషయములలో ఘనమైనది. వివాహాలు దేవుడే నిరణయిస్తాడని చాలా మంది నమ్మకము. నంద్యాల సమీపంలో చిన్ని భోగి రెడిడ్ గారి నాలుగవ అవ్మాయి విశ�వాశవారిని మహానంది దేవాలయంలో ఫిబ్రవరి 28వ తేదిన వివాహమాడాను. ఉద్యోగ రీత్యా నంద్యాల బదిలీ అయయాను.

ఆ రోజుల్లో చాలా పూజలు చేసి విసురగత్తి కమయానిస్టు సిద్ధాంతాలకు లోనయయాను. తోటి వారికి సేవ చేయుటలో తృప్తి ఉంటుందని నమ్మాను.

మానవ సేవయే మాధవ సేవగా గుర్తించాను. దైవ దర్శినమని చెప్పుకుంటా దోపిడి చేసే ప్రాంతాల కన్నా ఈ సిద్ధాంతాలు వెురుగని నమ్మాను. బైబిలు వాక్యం అర్థం తరువాత గ్రహించాను.

""తన కుమారుడు అనేక సహె�దరులలో జ్యేషుటడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిరగనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారముటకు వారిని ముందుగా నిరణయించెను. మరియు ఎవరిని ముందుగా నిరణయించెనో వారిని పిలిచెను ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీరర్చిను, ఎవరిని నీతిమంతులుగా తీరర్చినో వారిని మహిమ పరచెను��. రోమా 8:29-30

1977వ సంవత్సరంలో వ్యవసాయ శాఖాదికారిగా పని చేయు సమయంలో సుబ్బరాయుడనే వ్యక్తి మాతో పని చేసేవారు. ఆయన హిందువుగా ఉండి క్రీస్తును నమ్మి అకుల అని పేరు మార్చుకున్నాడు. అకుల ప్రిస్కిల్ల బైబిలులో

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు55 ఉంది. అకుల అనే వ్యక్తి మంచి విశ్వాసి. క్రీస్తు విశ్వాసి మౌనంగా ఉండలేడు. క్రీస్తు ప్రేమ బలవంతం చేయగా సువార్త ప్రకటిస్తూ ఆత్మల జాలరిగా ఉ ండుటకు ప్రయాస పడుతా క్రీస్తులో ఆనందిస్తాడు. విరామ సమయంలో సువార్త బోధించేవాడు. నాకు విసుగాగ ఉండేది నేను హిందువుల దేవుళ్ళతో అలసిపోయాను నీ దేవుడు యేసు వివరాలు నారకందుకయయా అని నిరాకరించాను. దానికి అకుల నాకు మంచి జవాబిచ్చాడు. అయయా లోకంలో అందరు చెడిపోయి పాపం చేసినవార జాతి మత కుల బేధం లేదు. పాపం చేసి దేవుడి అనుగ్రహం పొగొట్టుకున్నవారు. ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆయనను ప్రయత్నించి చూడండి, మీకు మంచి పఘలితం లభిస్తుంది. నేను కూడ మీ నమ్మకంలో వస్తానని సవాలు చేసేంత నమ్మకము అకులలో ఉండుట చూచాను. గతంలో ఎన్నో మత గ్రంథాలు చదివిన అనుభవం ఉన్న నేను అకుల చెప్పిన వ్యక్తి యేసు క్రీస్తు గనుక బైబిలులో ఆయన విషయాలు ఉంటాయి గనుక బైబిలు చదివి పరిశోదించాలని నిరణయించుకున్నాను. బైబిలులో విషయాలు తెలసుకొనుటలో తేపపమటి అని తలంచి అది కావాలంటే బేతేలు మందిరంలో పాస్ట్ల వద్ద ఉంటుందని తెలిసి మందిరానికి ఇద్దరము వెళ్ళాము

ఆ మందిర ఆవరణమంతా ఎంతో ప్రాంతంగా ఉంది. తెల్లని గోడలపై వాక్యాలు వ్రాయబడియున్నాయి. వాక్యాలు చదువుతండగా దేవుడు నాతో మాట్లాడిన అనుబూతిని పొందాను. కారణమేమనగా ఆ వాక్యాలలో జీవం ఉట్టి పడింది. ఆ మందిరములో విశ్వాసులంతా అతి వినయంగా మోకాళ్ళపై వెాకరించారు. శ్రావ్యంగా అర్థవంతమైన పాటలు పాడారు. ఆరాదించారు, పాస్టు గారు దైవధ్యానం బోధించారు.

నేను ఎన్నో పుణ్య కేష్రతాలు దర్శించాను, స్వయంగా సత్యాన్వేషణలో వేద గ్రంథద పఠనములో చాలా సమయం వెచ్చించాను. కాని ఇక్కడ ఎంతో నెమ్మది ప్రశాంతత నాకు లభించింది. పరిశుద్ధ వాతావరణం పవిత్రత స్పష్టంగా కనిపించింది. మా దేవాలయంలో గంట కొట్టి లైంపలేసుకొని కరూపరం వెలిగించుట, కొబ్బరి కాయలు కొట్టుట పరిపాటి. రక్రైస్తవ మందిరంలో ఉన్న

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు56 విశ్వాసులంతా ఆప్యాయంగా పలుకరించారు. వారంతా నేను బాగా సుపరిచితునిగా భావించి కరచాలనము చేస్తూ ప్రేమ కనబరచుట ఆశ్చర్యం కలిగించింది. ఆ తరువాత క్రమంగా మందిరములో ఆరాధనలలో పాలుగన్నాను 1977వ సం�� యాజక వంశంలో నుండి రక్రైస్తవునిగా మారిన వ్యక్తి రమణ రావు గారు డిపసంబరులో నంద్యాల విచ్చేశారు. అకుల పేరు గల స్నేహితుడు ఆయనను నాకు పరిచయం చేయాలని చాలా కోరాడు.

లాకా 18:35 వాక్య భాగంలో ఎరికో మార్గమున వెళ్ళి క్రీస్తును గురించి గ్రుడిడ్వాడు ""దావీదు కుమారుడా నన్ను కరుణించుమని�� కేకలు వేసాడు. యేసు అతని ఆక్రందన విని ఆగిపోయాడు. అతనిని యేసు ప్రభువు ప్రేమతో పలుకరించి నేను నీకు ఏమ చేయగోరుతున్నావు అని అడిగారు. నేను పుట్టు గ్రుడిడ్వాడిని కరుణించు ప్రభువా అని అడిగాడు.

యేసు అతని విశ్వాసాన్ని గుర్తించి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును గాక అని చెప్పిన వెంటనే దృష్టి పొందాడు.

ఆ ప్రసంగీకుడు అద్భుతము వివరించి మనం కూడ గ్రుడిడ్వారమే ఎందుకనగా సృష్టికరతను వదలి సృష్టిని పూజిస్తున్నాము. మన మనో నేత్రాలు వెలిగించి సత్యమును తెలసుకొను కృపనీయమని ఆ క్రీస్తును ప్రార్థించాలని బోధించారు. ఆ తరువాత నేను ఇంటికి వెళ్ళిన వెంటనే నా హృదయంలో ఘర్షణ ఆరంభవుయింది. నేను చదివిన హిందా గ్రంథాలు జ్ఞాపకం వచ్చాయి. పాపులను రక్షించడానికి క్రీస్తు లోకమునకు వచ్చారు. నీతిమంతుల కొరకు రాలేదు. యోహాను చక్కగా తెలిపారు. క్రీస్తు పాపములను మోసుకొని పోవు దేవుని గొ�ై�్రిల్ల క్రీస్తు ప్రేమను వివరించే వాక్యాలు యోహాను వ్రాసారు.

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను 3:16

పాపంలోనే తల్లి గర్భం ధరించింది. పాపిని కరుణించుమని అర్థిసేత రక్షణనిస్తారని గ్రహించాను. జన్మ పాపము, కర్మ పాపము, పాపమునకు జీతము మరణమే అని బైబిలు చెపుతంది. పాపాన్ని కషమంచువారెవరు? పాపం నుండి తప్పించు వారెవరు? పిరికివారు, నరహాంతకులు అగ్ని గండములో

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు57 పడవేయ బడతారు. నరకములో పురుగు చావదు అగ్ని ఆరదు. పాపిని మరొక పాపి రక్షించలేడు. ఒక గ్రుడిడ్వాడు మరొక గ్రుడిడ్వానికి దారి చూపలేడు. పాపిని రక్షించాలంటే పాప రహితుడు కావాలి. ఎవరు తపపుపటటలేని త్రికరణ శుది�గా క్రీస్తు జీవించాడు. యాదా ఇసకరియోతు క్రీస్తు నిరపరాది అని ఒప్పుకున్నాడు.

గవర్నరు ఏ దోషం లేనివాడని అన్నాడు. అతని భార్య నీతిమంతుని జోలికి పోరాదన్నది. శతాధిపతి నిజముగా దేవుని కుమారుడు అన్నాడు. క్రమంగా క్రీస్తు ఔన్నత్యాన్ని గుర్తించి ఆయనను నవ్ముటకు ఆరంభించి క్రమంగా మందిరానికి వెళూత ఆత్మీయంగా ఎదుగుటకారంభించాను. ఆ రోజుల్లో భక్తసింగు గారు నంద్యాల వచ్చారు. ఆయన గొప్ప సువార్త సాక్ష్యం విని చాలా ప్రభావితుడనయ్యాను. క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించాను. క్రీస్తు గురించి అనేక సత్యాలు వివరంగా తెలసుకొని వాక్యాన్ని ధ్యానిస్తూ పరలోక ధ్యానంలో వివరాలన్ని స్పష్టంగా గ్రహించాను. పాప పఘలితము నరకమని తెలసుకున్నాను.

పేతురు ""మీరు మారుమనససు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు�� అన్నాడు. అపొ 2:38

ప్రతి వ్యక్తి పాపాల కొరకు పశ్చాత్తాప్ పడాలి. క్రీస్తు పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచాడని నవ్మాలి. క్రీస్తు రక్తం ద్వారా పాపాలు ప్రక్షాళన చెందాయని నమ్మాను. క్రొత్తగా బైబిలు కొనుకున్నాను. నంద్యాల బేతేలు మందిరములో సరభయడనయ్యాను. ఒకసారి వెులాంటిన్ గారు వచ్చి వాక్యం అందించగా ఆత్మీయంగా బలపడాను. 1978 డిపసంబర్లో హైదరాబాదు వెళ్ళాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమంలో నీటి బాప్తిస్మం తీసుకున్నాను. ప్రభువు ప్రేమలో నిలిచి పోయాను. బాప్తిస్మ అనుభవంలో దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి క్రొత్త ఆశీర్వాదాలనిచ్చారు.

నా నిమిత్తము నా నిమిత్తమే ఆలాగు చేపసదను నా నామము అపవిత్రపరచ బడనేల? నా మహిమను మరి ఎవరికిని నేనిచ్చువాడను కాను. యెషయా 48:11

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు58

1978లో కొత్త ఉద్యోగం ఇచ్చి ఆనందమచ్చారు. అనంతపూర్ జిల్లాలో కదిరి అనే }రులో స్టేట్ బ్యాంక� ఆఫీసరుగా ప్రభువు ఉన్నత ఉద్యోగం ఇచ్చారు. నేను నమ్మినందున నా ఇంటివారు దేవుని సేవించగలరని నా భార్య భడడ్లను రక్షణలోకి నడిపాను. నేనును నా ఇంటివారును యెహోవాను పసవించెదము అన్న వాగ్దానము నెరవేర్చారు. నా రక్షణ తరువాత 9 సం��లకు నా భార్య బిడ్డలు రక్షణ పొంది గొప్ప విశ్వాసులుగా ఉన్నారు.

నా కుమారుడికి ఉద్యోగం అమెరికాలో స్థిరపరిచారు. నేను కూడ అమెరికా పర్యటించి సువార్త బోధించే ధన్యత ఇచ్చారు. టి.వి. పరిచర్యలో ప్రభువు ప్రవేశం కలిపంచారు. రాజ్య వార్త ప్రకటించు కృపనిచ్చారు. 2008లో శుభవారతలో బోధ చేసాను. 2010లో ఆరాధనలో సువార్త ప్రకటించి దేవుని మహిమ పర్చాను. నానె పల్లెలో ఆఫీసరు గా కొంత కాలము పని చేసాను. నా భడడ్ల వివాహాలు విశ్వాసుల భడడ్లతో జరిగించాను. అవ్మాయి అల్లుడు హైదరాబాదులో ఉండగా వారిని దర్శించుటకు వెళ్ళి ఆరాధనలో పాలుగన్నాను. శరీర బలహీనతను బట్టి అపొల్లోలో మెడికల్ పరీక్షలు చేయించుకున్నాను.

ఆ రోజుల్లో అనుకోని రీతిగా

అకస్మాత్తుగా అస్వస్థత సంభవించుట: పక్షవాతము సంబవించగా శరీరములో ఒక భాగము నిరీ�వవై పోయింది. ఇంటికి రాగానే బ్యాది చాలా విషవించింది. లాల జలము మంగలేని స్థితికి చేరాను. మందులన్నీ ఆహారము టయాబు ద్వారా అందించేవారు. }పిరితితతులలో వ్యాధి చేరి నయామోనియా వ్యాధి వచ్చింది. కేర్ ఆసుప్రతిలో చేరాను. 14 రోజులు కోమాలో ఉండిపోయి జీవచ్చ�వముగా నిలిచాను. నానెపల్లెలో నా ఉద్యోగము వెరొక ఆపఫిసరుకు ఇచ్చారు. 4 నెలలుగా ట్రీటువెంటులోనే ఉన్నాను. నేను మౌనంగా మాల్గులతో హాన్నావలై మొఱ్ఱపెట్టాను. దయ గల దేవుడు నన్ను హిజికయా వలై బ్రతికించాడు. 2011వ సంవత్సరము వరకు ఆరోగ్యం పొంది నా ఉద్యోగము నిరివారామంగా కొనసాగించే గొప్ప ధన్యతనిచ్చారు. నా ఆరోగ్య సమయంలో అనేక పరిశుద్ధులు విశ్వాసులు ప్రార్థించారు. చనిపోయిన స్థితిలో కోమాలో ఉన్న సమయంలో బలహీనంగా ఉన్న స్థితిలో నా భార్య ఓరుపతో పరిచర్య చేసి కన్నీటితో దేవుని ప్రార్థించింది. ఒకని ప్రాణమచ్చుటకు తీసివేయుటకు దేవునికి

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు59 అధికారం కలదని నాకు బైబిలు గ్రహింపు కలదు గనుక నా జీవితాన్ని పూర్తిగా దేవుని చేతికపపగించాను.

కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకండి అపుడు అవన్నియు మీకు అనుగ్రహించబడును. ఆయన నమ్మదగినవాడు రాజ్యమును వెదకుట నేరాపడు అవసరాలన్నీ తీర్చాడు.

యోహాను 11వ అధ్యాయంలో లాజరును బ్రతికించిన అద్భుతము నా పట్ల జరిగించారని నా నమ్మకము నేడు సజీవుడనై నేను వెళ్ళిన శ్రమల మారగంలో అద్భుతంగా మాట్లాడిన దేవుని కృప గార్చి ఎంతో ఆసక్తితో సాక్ష్యమిస్తూ దేవునిని ప్రతి చోట మహిమపరచుచూ దేవునిలో ఆనందిస్తున్నాను.

నా జీవితంలో పౌలు చెప్పినట్లు బ్రతకుట క్రీస్తే చావైతే లాభము. ఫిలి 1:19

క్రీస్తు అనుగ్రహించిన రక్షణ ఉత్తమమైనది. రక్రైస్తవ్యం మతం కాదు మార్గము అని అందరు నవ్మాలి. బైబిలులో 66 పుస్తకాలలో మతం అనే మాట లేదు. మతాతీతమైన సిద్ధాంతమును నేను గౌరవిస్తున్నాను.

""నేనే మార్గమును, సత్యమును జీవమునైయున్నాను�� అని క్రీస్తు చెప్పారు.

యేసు చెప్పి ప్రతిషిటంచిన మార్గము గొప్పది. ఇది మతం కాదు పరలోకానికి మారగం చూపి నిత్యత్వంలో ఆనందించుట్రై మనలను ఎన్నుకున్నారు.

మేము రక్రైస్తవ్యంలో ఉన్నందుకు భడడ్లకు ఎలా వివాహాలు చేస్తామని కనిపెట్టేవారు ప్రభువే గొప్పగా నిరణయించి సవ్యంగా జయకరంగా విశ్వాసులతో జరిపించి గొప్పగా మహిమ పొందారు. ఆ వివాహాలు విశ్వాసులందరికి ముందుగానే నిరణయించిన దేవుడు తగిన కాలంలో బయలుపర్చగల ఘనమైన దేవుడని మేము ఆరాధిస్తున్నాము. తగిన సమయంలో దేవుడు తన గపిపలి విప్పి ప్రతి జీవి కోరికను తీర్చగలడు. నేడు ఇంట్లో రపు మంటిలో ఉండు తాతాకలిక జీవితంలో గొప్ప రక్షణ సీవాకరించుట అత్యవసరమని అందరూ గ్రహించాలి.

జాతి మత కులానికి అతీతమైన ఈ రక్షణ ఇచ్చే యేసును ఆశ్రయించాలి. యేసు నిర్దేశించిన మారగంలో ప్రవేశించాలి. మనసారా ప్రార్థించాలి. అందరూ

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు60 అంతట మారుమనసు పొందాలని నా ప్రార్థన. అంతట రాజ్యవార్త ప్రకటించ బడాలనేదే నా కోరిక అయిఉన్నది. పరిపూరణ రక్షణ సీవాకరించి పరలోకం అందరము చేరి నిత్యత్వంలో దేవునిలో సదాకాలము ఆనందించాలని నా ప్రార్థన. నేనెరిగిన సత్యమును సమయమనక, అసమయమనక సువార్త ప్రకటించే కృప నా రక్షకుడు నాకిచ్చారు. నిండు మనసుతో దేవునికి కృతజ్ఞత అర్పిస్తున్నాను. నా సేవ కొరకు ప్రార్థించండి. చదవరులందరు నా సాక్ష్యం చదివి ఆత్మీయు మేలులు పొందాలని నా ప్రార్థన.దేవుని దీవెన అందరికి తోడుగా ఉండును గాక.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు61

↑ పైకి / Back to top