
ఇక
కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు

ఇక
కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు

ఇక
కీస్తు అనంత ప్రేమకు
సాక్షులు
సేకరణ :
శ్రీమతి పకరేస్ విజయ
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు3
ప్రధమ ముద్రణ
డిపసంబర్ 2019
ప్రతులు
1000 కాపీలు
సంకలనం
సిస్టర్. గ్రేస్ విజయ
విజయవాడ, అమెరికా
ఇక
కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు
విషయసాచిక
నా మనసులో మాట9
అంకితం11
ముందుమాట13
అభినందన- రెవ. డా�� హరీష్ రెడిడ్14
అభినందన- కరుణాకర్15
అభినందన- జాయ�ు మనోరము16
క్రీస్తు అనంత ప్రేమకు సాక్షుల పరిచయం18-27 సీవాయ సాక్ష్యాలు:
సాక్ష్యం 1. కన్నీటి లోయలో కష్టాల నిశిలో కీర్తించి క్రీస్తు సాక్షులముగా నిలిపిన క్రీస్తు
కీర్తనీయుడు - రెవరెండ్ శ్రీనివాస్ నాయక్28
2.అకస్మాత్తుగా సంభవించిన భయంకర వ్యాధిలో క్రీస్తు విశ్వాసుల ప్రేమ
పొందాను - శ్రీమతి మల్లిక కార్నర్ సోటన్ చర్చి, సింగపూర్38
3..రక్రైస్తవ స్నేహితుల స్రతపవర్తన, సువార్త బోధ నా జీవితాన్ని ప్రభావితం
చేయగా నిజరక్షకుని కనుగొన్నాను - వేర శిరీష్, ఏలారు43
4.నేనెరిగిన క్రీస్తు సజీవుడని నమ్మి రక్షణ పొంది ఆత్మల జాలరిగా నిలబైట్టిన
క్రీస్తుకు మహిమ కలుగును గాక - శ్రీ వేణుగోపాల్ రెడిడ్, హైదరాబాదు 52
5.ఒంటరినై విభిన్న బాధలతో కంగిన నన్ను ప్రియ రక్షకుడు చేరదీసి ఉన్నత
ృ
స్థలంలో ఘనమైన సాక్షిగా నిలిపారు
- శ్రీమతి సావాతి శ్రీనివాస్, అమెరికా62
6. యేసు క్రీస్తు ఏకైక దేవుడని దర్శనం పొంది క్రీస్తును రక్షకునిగా అంగీకరించి
సాక్షిగా జీవిస్తున్నాను. - కరుణాకర్, కూకట్పల్లి, హైదరాబాద్. 67
7. అద్భుత స్వస్థత, గొప్ప రక్షణను ప్రసాదించిన క్రీస్తుకే ఘనత మహిమ
కలుగు గాక. - శ్రీమతి దినలకీ� శ్రీనివాసరావు73
8. ప్రభువు గొప్ప ఆదరణకర్తగా నా జీవితాన్ని నడిపించి ఆత్మల జాలరిగా
సేవ కొరకు సిద్ధపరిచారు - శ్రీమతి అభగరుాలు, హైదరాబాదు 82
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు5
9.అయోగయడను అనామకుడను, అందరిచే తణీకరించబడిన నన్ను, నా
ృ
రక్షకుడు విలువైన సేవకునిగా తీర్చిదిద్దాడు - పబదర్ భర్త్, అస్సాం 90
10.దికుకలేని స్థితిలో చనిపోవాలని తలంచగా యేసు కనిపించి ఆదరించి
అవసరాలు తీర్చి గొప్ప స్థితిని ఇచ్చి ఆత్మల జాలరిగా మార్చారు
- శ్రీమతి కళ్, టైక్సాస్101
11.క్రీస్తు మాత్రమే నమ్మదగిన దేవుడని తెలిసికొని ఆయనే నా సరవామని
నవ్ముకున్నాను - శ్రీమతి సత్యవల్లి111
12.సజీవుడైన క్రీస్తు ప్రత్యక్షత ద్వారా సజీవుడనై సాక్షిగా జీవించు ధన్యత పొందాను
- భషప్ గోవింద సత్యా114
13.మరణము నుండి జీవములోనికి నన్ను లేవనెత్తిన నా రక్షకుడైన క్రీస్తును
సదా కీర్తిస్తాను - శ్రీమతి ఆషాలత కిశోర్119
14.తల్లిదండ్రులు క్రీస్తును నమ్మి సేవ్రై అర్పించగా పాపిగా జీవించే నన్ను క్రీస్తు
రక్షించారు.- బాబురావు124
15.దేవుని మహా కృప నన్ను బాల్యంలో మరణము నుండి తప్పించి గొప్పగా
దీవించి 16వ యేట పాస్టుగా సాక్షిగా నిలిపారు
- కిరణ్ బాబు, మాచర్ల127
16.చావుగోతి నుండి నా భర్తను లేవనెత్తి దయను కృపను కనుపర్చి నామాకార్థ
జీవితాన్ని మార్చి గొప్ప విశ్వాసిగా మార్చిన క్రీస్తుకే మహిమ
-సరళ్ మోజైస్131
17.బాల్యంలో తల్లి ద్వారా క్రీస్తు ప్రేమను కనుగొనగా ఆ ప్రేమ నన్ను ఉన్నత
స్థలములలో నిలిపి సాక్షిగా మార్చింది. - ఉమ, అమెరికా138
18.మరమలేని మహామనీషి - ఎలీషా సామవేదంగారు, హైదరాబాద్ 142
19.షికారి ప్రాంతంలో చదువు రాని నక్కల వాళ్ళనే జాతిలో క్రీస్తు ప్రేమను
పొందాము. ఆత్మల జాలరులుగా మార్చారు
- శ్రీమతి గ్రేస్ మరియు హేమలత146
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు6
20. క్రీస్తును నమ్మినందున స్వకీయులకు దారమయయాను, క్రీస్తు ప్రేమ నన్ను
గొప్పగా ఆదరించింది - శ్రీమతి రవతి, కర్నూలు152
21.ఎన్నికలేని నన్ను అమెరికాలో తెలుగు వారిమధ్య ఒక సంస్థను ఆరంభించు
స్థాయికి ప్రభువు మలచారు - విజయ�ు, డభ్లన్, కాలిఫోర్నియా, అమెరికా157
22.శ్రమలో ఆదరించిన క్రీస్తు విశ్వాసి నమ్మిన క్రీస్తే నిజదేవుడని నేను నమ్మి
సాక్షిగానున్నాను. - రఘు, రాజమండ్రి162
23.క్రీస్తు రక్తము యెక్క శక్తి నా శరీరంలో ప్రవేశించగా అద్భుత స్వస్థత
లభించింది.దేవునికి స్తుతి కల్గుగాక - కిరణ్మయి రఘు, రాజమండ్రి 165
24.రక్షణనిచ్చేది రక్షకుడగు క్రీస్తనియు స్వస్థత ద్వారా సజీవుడని మాట్లాడి
సంరక్షించు ప్రభువని తెలిసికున్నాను - శ్రీమతి సుభాషిణి, కొత్తపల్లి 170
25.రక్షణనిచ్చేది రక్షకుడగు క్రీస్తనియు స్వస్థత ద్వారా సజీవుడని మాట్లాడి
సంరక్షించు ప్రభువని తెలిసికున్నాను - రాజకుమార్, మ్రదాసు177
26.కుగ్రామములో పూజారి కుటుంబంలో జన్మించి సత్యమైన క్రీస్తును
తెలసుకొని ఏకైక దైవమని నవ్మాను - జి. శ్రీనివాసన్, ఢిల్లీ 181
27.దీన స్థితిలో క్రీస్తు నన్ను దొంగ }భ నుండి లేపి బండపై నా అడుగులు
స్థిరపరచి గొప్ప సాక్షిగా మార్చారు
- డా�� రెవ. మాతయా, కొచ్చిన్, కేరళ్186
28.రక్షణ అనే అమాల్య వరం క్రీస్తు రక్తము ద్వారా లభించనని తెలసుకొని
క్రీస్తును వెంబడించుచున్నాను - అక్మల్ రెడిడ్191
29.నా రక్షకుడగు క్రీస్తు దురా�ర్గుడనైన నన్ను వెదకి రక్షించి విలువైన సాక్షిగా
మార్చారు. - ఆనంద్ ప్రభుదాస్, ఎర్నాకులం, కేరళ్197
30.ఉన్నత విదయకై �.ఎ.యస్. ఆశయంగా శ్రమించి శ్రమలలో దేవునివైపు
్రతిపపబడి ప్రభువు సేవలో కొనసాగు ధన్యత ఇచ్చారు
- ప్రభాకర్, చీరాల205
31.నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పిన క్రీస్తును కనుగొన్నారు
- డి.వి. నారాయణ రెడిడ్214
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు7
32. జీవితంలో స్థిరపడాలని ఆశించగా క్రీస్తుపరిచారకునిగా దీవించారు
- డేవిడ్ సావేయల్, బైంగళూర్218
33.అగ్ర కులంలో జన్మించి పూజలు చేసే మేము క్రీస్తు ఏకైక దేవుడు అని
తెలసుకున్నాము.ఆత్మల జాలరిగా మార్చాడు
- యం. హేమలత, వంతెన223
34. క్రీస్తే సర్వాధికారి పాప విమోచకుడు మారగం, సత్యం జీవం అయినవాడని
తెలసుకున్నాను. - డాక్టు ఆమోసు గారు227
35.నమ్మదగిన దేవుడు నెమ్మదినిచ్చిన ప్రభువు.
- కోటేశ్వరమ్మ, రామరెడిడ్ పాలైం229
36.ప్రైస్తవ్యము మతం కాదు మంచిగా జీవించే మార్గమని నేర్పిన సర్వ సృషికరత
- పబదర్ షేక్ అమీర్ జాన్234
37. ప్రభువు సజీవుడు, ప్రేమించువాడు తన మహిమలో ప్రతి అవసరము
తీర్చునని సాక్ష్యమిస్తున్నాను- డాక్టు పూరణచంద్ద రావు, చీరాల 241
38. సుదీర్ఘ రోగంతో బాధలో ఉండగా క్రీస్తు ప్రేమ నన్ను తాకింది. క్రీస్తుకు
సాక్షిగా మారాను -శ్రీమతి షారోన్ రోజా, కాటారు కొండ, కర్నూలు 246
39.ఎన్నికలేని పేద ముస్లింగా జీవించిన నన్ను క్రీస్తు రక్షించి విశ్వాసిని భార్యగా
ఇచ్చి సేవలో నిలిపారు - అబ్రహాము, దుబాయి252
40. నేను నమ్మిన నా రక్షకుడు క్యాన్సరు నుండి స్వస్థతనిచ్చాడు.
- భాను సత్యం, కోదాడ257
41.అద్భుత స్వస్థత ఇచ్చిన రక్షకుడు పసైతాను శకుతలపై జయమచ్చి పడకలో
నున్న నన్ను రక్షించాడు - యం. సాతీవాకము, ఉయయారు261
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు8

నా మనసులో మాట
నా మనసులో మాట
ఆ దేవేవునికి సదాస్తుతి క్ల్గుగాక.
ప్రభుని పాదసన్నిదిలో నిలిచి ఆయన చిత్తములో నా దీనపరిచర్య ఎట్టిదో అవగాహన కలిగంది గనుక పుస్తక పరిచర్యలో ముఖ్యంగా విభిన్న విశ్వాసుల సాక్ష్యాలు సేకరించుట ఎన్నుకున్నాను. అమెరికాలో నయాజైర్సీలో నివసిస్తూ ఎవరినీ కలసికొనే సదవకాశాలు లేనప్పుడు యాటయాబ్ ద్వారా ఇమెయిల్ ద్వారా ఫోను ద్వారా అందిన సాక్ష్యానుభవాలు ప్రభువు ప్రేరణ ద్వారా అందినవని నమ్మి గతంలో ఆరంభించిన ఈ పనిని ప్రభువే 14 సుదీర్ఘ సంవత్సరాలలో 46 పుస్తకాలు ముగించి 47వ పుస్తకముగా క్రీస్తు అనంత ప్రేమకు సాక్షులు పేరున ప్రచురించే భాగ్యమచ్చిన నా రక్షకునికి కృతజ్ఞతలు తెలుపచున్నాను.
నేను కొన్ని ప్రార్ధనా పసల్ సరభయలతో పరిచయము కలిగ వారితో ఏకీభవిస్తూ, ప్రార్థిస్తూ నా విశావాస జీవితాన్ని కొనసాగిస్తున్నాను. ఈ పరిచర్య కాలములో
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు9 విశ్వాసికి వెలుగైన యేసు క్రీస్తు అడగుజాడల్ని వెంబడించడానికి అంకితమైన ఆత్మజాలరులుగా కొందరు పరిచయమగుట ప్రభువు చిత్తమని నమ్మి స్తుతిస్తున్నాను. అందరి సాక్ష్యానుభవాలు క్రీస్తుకు పరిమళ్ సువాసనగా ఎందరినో చైతన్య వంతు*్న చేసాయి. యీ అనుభవాలన్నీ యేసు కాంతిపధంలో ఎందరినో నడిపించి కాంతి కిరణములో ఆశాకిరణంగా చదువరుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్ష.
ఈ సాక్షులలో అనామకులున్నారు ఉన్నత విద్యావంతులున్నారు. వ్యక్తి వ్యక్తిత్వాన్ని బట్టి కాక క్రీస్తు శక్తిని బట్టి, సహనంలో సమాధానంలో క్రీస్తు లక్షణాలను అనుకరిస్తూ జీవించే గొప్ప భాగ్యాన్ని అందరా పొందాలనేదే నా జీవిత ధ్యేయవై యుండి, సాగిపోతున్నాను.
ఎన్నో పుస్తకాలకు, ఈ పుస్తకానికి ఆర్థికంగా సహాయపడిన వారికి నా ధన్యవాదములు. ఎన్నో ఆటంకాలు, నిరాశలు, అనారోగ్యాలు ఎదురొకన్న ఈ సంవత్సరంలో ముళ్ళ మధ్య సువాసన గల అందమైన గులాభ పువువాలా ప్రజవారిల్లిన క్రీస్తు అనంత ప్రేమకు సాక్షులంతా గులాబీలో యిమడిన సున్నిత రకులై నిండుదనములో వింత అందాలతో ఎందరో వ్యకుతల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఆత్మీయు యాతలో నా రక్షకుడైన ప్రభుయేసు "భభయపడకు నీకు తోడైయున్నాను. నీ చేయి పట్టుకొనుచున్నానన్న అభయం అందుకొని మరలా కాపాడి, గొప్పకాపరి, ప్రధాన కాపరిగా నున్న క్రీస్తు నిత్యత్వం వరకు మనలనందరిని నడిపించగా శృంగారపురం చేరి, కన్నీరు కషాటలులేక ఆనంద తరంగాలలో స్తుతి గీతములు ఆలపిస్తూ కొనసాగాలన్న ఆకాంకషలతో నిరంతరము ప్రారి�స్తు,
సదా మీసేవలో
సోదరి గ్రేస్ విజయ
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు10

అంకితం
ప్రభువు నామములో శుభములు.ప్రముఖ విశ్వాసుల బృందము నేను అత్యంత గౌరవ మర్యాదలందించగల ఆపుతలు ఆత్మీయులైన ఐదు మందికి పుస్తకాన్ని సహాృదయముతో అంకిత విసతున్నాను.
మొదటగా ప్రొేపఫసర్ యం.డి.్ర. ప్రసాద్ గారు, అఖండ
ప్రజ్ఞశాలి అందరి బంధువు, అనేక వ్యకుతల సాక్ష్యాలను దైవ
మార్గము యాటుబ్ చానల్లో పొందు పరచి ప్రోత్సహించే
ఆత్మీయులు, కరడియో పరిచర్య మంగళ్వారాలు బహిరంగ
సేవకు వెన్నెముకగా నిలిచారు.
రెండవ వ్యక్తి వేణు గోపాల్ రెడిడ్ గారు వీరి ప్రజ్ఞ విశ్వాసులను
వివిధ ప్రాంతాలలో సాక్ష్యమిచ్చుటకు పరిచయం చేయు భారం
వహించే స్నేహ శీలి అనామకంగా ఉంటా అమోట
సేవలందిస్తున్నారు.
మాడవదిగా హారిష్ రెడిడ్ గారు వీరు గొప్ప సాక్ష్యం గలవారు.
విద్యావంతులు క్రీస్తు సేవకు అంకితమై ఆత్మల జాలరిగా
నిలిచారు.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు11
నాలుగవ వ్యక్తి జడ్సన్ గారు వీరి సతిమణి సాక్ష్యం మండే గండెలను
ఉజ్జీవంతో నింపగల సమర్థులు వీరి పరిచర్య వివరాలన్ని వీరి
పరిచర్య సంగీత తలాంతులు ఉన్న కుటుంబం.
సిస్టర్ జాయ�ు పీటర్ గారు నా పుస్తక పరిచర్యకు పునాదిగా నిలిచి
నా రచనలన్ని పర్య వేకషణ చేస్తూ పాస్టు వృత్తిలో భర్తకు సహకారంగా
సమర్థవంతంగా నడిపించే ప్రజ్ఞ, ప్రతిభ, ఓరుప నేరుప గల విశ్వాసి. ఆధ్యాత్మిక జీవిత విధానంలో అందరు అభివృద్ధి చెందడానికి ఆరాటపడుతా తిరుగు లేని విశావాసంతో ఎందరో జీవితాల్లో వెలుగు రఖల్ని వ్యాపింపజేస్తున్న వీరికి నా అభినందనలతో అంకిత సుమాంజలి సమర్పిస్తున్నాను.
శ్రీమతి గ్రేస్ విజయ గారు
విజయవాడ
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు12

ముందు మాట
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక !
శ్రీమతి పకరేస్ విజయగారు అనేకమంది యొక్క దీవెన
కొరకు ఇదివరకే ఎంతో ప్రయాసతో అందించిన
పుస్తకాలు "శూరులైన క్రీస్తు శిష�్యలు� స�శీల్య సాక్షులు
క్రీస్తు వెలిగించిన రక్షణ దీపాలు అనే పగంధాలు
ఇదివరకే చదివి ఆశీర్వాదించబడ్డాము. వీరి కుటుంబం
అంతా దైవభక్తి కలిగ దేవుని సేవ చేయువారని
తెలియజేయుటకు సంతోషించుచున్నాను. దైవజనులు కీ.శే. పాస్టర్ పీటర్ సింగ్ గారు ప్రైస్తవ లోకానికి సుపరిచితులు. కుమ్మరి, కుమ్మరి జగదుతపత్తిధారి, సందేహామేల సంఘాలలో నిత్యం పాడుకునే పాటల రచయిత శ్రీమతి పకరేస్ విజయ గారి పెద్దన్నయ్య గారని నాకు సుపరిచితులని తెలియజేయుటకు సంతోషించి దేవుని స్తుతిస్తున్నాను. శ్రీమతి పకరేస్ విజయ గారు వారి భర్త గారైన సందర్ రావు గారు గొప్ప రచయితలు అవవాడం దేవుడు వారికి ఇచ్చిన గొప్ప కృప. ఈవెకు ప్రభువిచ్చిన గొప్ప తలాంతులను బట్టి పరిశుద్ధాత్మ ప్రేరణతో పుస్తకములు వ్రాసి ప్రైస్తవులకు సంఘ కాపరులకు దీవెనకరంగా మారారు. అనేక మందికి మాదిరిగా ఉన్నారు. వారి కలము నుండి మరో పశ�షటవైన పుస్తకములో ముందు మాట రాయటం దేవుడు నాకిచ్చిన అవకాశం, కృపను బట్టి ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారు దీర్ఘాయువు కలిగ, మంచి ఆరోగ్యముతో ఉంటా ఇంకా అనేకమైన గ్రంథాలు వ్రాసి అందించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించను గాక.
రెవ. జడ్సన్ పి, కుమార్
హె�లి పెఫైర్ పవర్ మనిపసీటస్, ఉపపల్, హైదరాబాద్
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు13

అభినందన
ప్రభువు నామములో శుభములు నా జీవిత సాక్ష్యాన్ని గత సంవత్సరము సాకష్యములలో పొందు పరచగా అనేకులతో పరిచయం కలిగంది. గొప్ప విశ్వాసుల సహవాసంలో ఆత్మీయంగా బలపడాను. అనేకులకు పకరేస్ విజయ గారి పుస్తకాలు మేలకరంగా ఉంటాయని తెలుపటకు చాలా ఆనందిస్తున్నాను. అతి క్లిష్టమైన పని సాక్ష్యముల సేకరణ ద్వారా క్రీస్తును మహిమ పరిచే దిశగా ఈ పుస్తకాల సారాంశము కొనసాగుతుంది. అనేక విశ్వాసుల సాక్ష్యములు అనేకులకు సాప�ర్తినిస్తూ ఆత్మీయు లోతుల్లోకి నడిపిస్తూ కొత్త పుస్తకము "క్రీస్తు అనంత ప్రేమకు సాక్షులు గొప్పగా చదువరులకు ఆత్మీయు జ్ఞానావగాహన కలిగంచాలని దేవుని ప్రార్థిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
దేవుడు వీరిని, పుస్తక పరిచర్యను, కుటుంబాన్ని బహుగా దీవించను గాక.
రెవ. డా�� హరీష్ రెడిడ్గారు
హైదరాబాద్
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు14

అభినందన
మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా పాప లోకము నుండి విమోచింపబడి పరలోక యాపతలో పాలు పొందుచున్న తోటి విశ్వాసులకు నా హృదయపూర్వక వందనములు.
ఈ బూమ మీద మనం విశావాస యాపత చేస్తున్నపుడు అనేకసార్లు మనలను బలపరచి నిలువబైట్టేది ఏమటంటే ప్రభువు తన మహిమార్థం ఆయనను ఎరుగని వారి యెడల చూపించిన అమతమైన కృప ఆకర్షించిన విధానమే.
డినామనేషన్ విద్వేషాలు లేకుండా ప్రైస్తవ సమాజం అంతా ఒక శరీరం అన్న అవగాహనతో తేనెటీగలు అనేక పుష్పాల నుండి తేనెను సేకరించినట్లు పకరేస్ విజయ గారు ఎంతో ప్రయాసతో అనేక సంఘాలలో చెదిరి ఉన్న మరురగైయున్న విశ్వాసుల సాక్ష్యములను సేకరించి ఒక పుస్తకంగా ప్రచురించారు.
ఈ పుస్తకం రక్షణ పొందనివారికే కాకుండా, కొత్తగా రక్షణ పొందిన వారికి, విశావాస యాపతలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న వారికి ఉపయోగకరంగా ఉంటుంది.
కరుణాకర్ గారు
హైదరాబాద్
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు15

అభినందనలు
""మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడియున్నారు.�� ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరవే�� ఎ్రేఫసి 2:8
ప్రభువైన యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించినవారు గంటా జాన్ గారు శ్రీమతి సంతోషమ్మ గారు మార్గము, సత్యము, జీవము అయిన యేసు ప్రభువును బాల్యం నుండి స్మరణ చేయుట తమ భడడ్లకు నేర్పిన ధనయలు ఆ దంపతులు. దేవుడు వారికనుగ్రహించిన నవ రత్నాలలో 5వ రత్నం సహోదరి గ్రేస్ విజయగారు. తాను గర్భ పఘలంగా పొందిన ముగ్గురు భడడ్ల పెంపకంలోను సాకల్ టీచరుగా ఉద్యోగ ధర్మ నిర్వాహాణలోనా సంసార సాగరాన్ని ఈదుతా తన �హిక బాధ్యతలను విజయవంతంగా నెరవేర్చారు. పదవీ విరమణ తరువాత కాలకేషపం కోసం ఎంతో మంది చేస్తున్నట్లు విలాస యాతలు, వినోద కార్య్రకమాలు ఆమె ఎంచుకోలేదు. ""మరియు వాటియుందు మనము నడుచుకొనవలైనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్ క్రియలు చేయుట్రై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడినవారవై ఆయన చేసిన పనియె�ు యున్నాము��. ఎపెఫసి 2:10 అన్న వాక్యాన్ని తన జీవితానికి అనవాయించుకోవడానికి సిద్ధపడ్డారు.
""నీ పాద కమల సేవయు, నీ పాదార్చికులతోడి నెయ్యమును నితాంతాపార బూతదయయు తాపసమందార నాకు దయచేయగదే�� అని ఒక కవి ప్రార్థించాడు.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు16 వీటిని దేవుడు ఆమె జీవితంలో అక్షరాల నెరవేర్చాడు. యేసు ప్రభువు సేవ వివిధ రీతులుగా చేయడము ఆయన పాదార్చిన చేస్తున్న పలు జాతుల స్రీత పురుషులతో స్నేహం పెంచుకొని వారి అనుభవ సాక్ష్యాలను తన వనరులతో ముద్రించడము అపార బూత దయకు రుజువుగా అనేక మంది నిస్సహాయుల అవసరతను తీర్చడము తన జీవిత ప్రమావదిగా ఎంచుకున్న భాగ్యశాలి సోదరి గ్రేస్ విజయ.
ప్రభువు పట్ల తమ ప్రేమను ప్రదర్శస్తూ ఈ 47వ సుమాంజలితో యేసు క్రీస్తు పాదార్చిన చేస్తున్న సోదరి గ్రేస్ విజయ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. తనకు ఈ మహాతాకర్యంలో సహకరించిన వారినందరిని ప్రభువు దీవించను గాక ! లోక రక్షకుడైన యేసు క్రీస్తు తనను శారీరకంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా, మానసికంగా బలపరచి వరన్ని అద్భుత సాక్ష్యములు మనకు అందించడానికి సమర్థతను అనుగ్రహించను గాక. ఆమెన్