సాక్ష్యం 39. ఎన్నికలేని పేద ముస్లింగా జీవించిన నన్ను
క్రీస్తు రక్షించి విశ్వాసిని భార్యగా ఇచ్చి సేవలో
నిలిపారు
అబ్రహాము, దుబాయి.
""దరిద్దులను అధికారులతో కూరచుండబైట్టుటకును మహిమగల
సింహాసనమును సవాతంత్రింపజేయుటకును వారిని మంటిలోనుండి
యెతతువాడు ఆయనే. లేమగలవారిని పెంటకుపప మీదినండి లేవనెత్తు వాడు ఆయనే. బూమ యొక్క సతంబభములు యెహోవా వశము, లోకమును
వాటిమీద ఆయన నిలిపియున్నాడు��. 1సమా 2:8
పరిచయం: ప్రభువు నామమునకు స్తుతి చెల్లిస్తున్నాను. నా పేరు అబ్రహాము. పేరికంలో జీవించిన నన్ను బాల్యం నుండి దృష్టి ఉంచి తన భడడ్గా మార్చి సహవాసంలో నిలిపారు. యేసు నామమునకే మహిమ కలుగును గాక. మా నాన్న బడే సాహెాబ్, నా భార్య మీరాబీ. దరిద్దుడనైన నన్ను అధికారులతో కూరచుండబైట్టు వాక్యం నాకు సరిపోతుంది. మా నాన్న బడె సాహెాబ్ మా తల్లి హ�పస్సన్బీ 1957 వ సంవత్సరం వివాహం జరిగింది. ముందు పాప తరువాత బాబు ఆ తరువాత ముగ్గురు ఆడ్రిల్లలు, ఇద్దరు మగ పిల్లలు వారిలో నలుగురు మరణించారు. మగిలిన నలుగురము బ్రతికి ఉన్నాము.
పెద్ద కుమార్తె కలరాతో చనిపోయింది. తరువాత కుమారుడు ప్రమాదంలో కాళ్ళు విరిగి చనిపోయాడు. కలరాకు మందులు దొరకనందన చనిపోయారు. పిల్లలను మంగిందని నిందించి బాధించేవారు. అమ్మ ఉదయం నుండి సాయంత్రం వరకు స్మశానంలో ఏడసతూ గడిపి రాత్రికి ఇల్లు చేరది. ఆ తరువాత 5 సంవత్సరాలకు అక్క పుట్టింది. చాలా అందంగా ఉండేది హాజీబ్ అని పేరు పెటాటరు. అన్నయ్య, నేను, తవ్ముడు పుటాటము. నేడు ముగ్గురు అబ్బాయిలు ఒక అవ్మాయి పుటటగా అమ్మను గౌరవించసాగారు. నాలుగు కుటుంబాలు క్రీస్తును నమ్మి ఆయనను వెంబడిస్తున్నాము. చదువుల కొరకు పల్లెటారు నుండి ట�ను చేరాము. రక్రైస్తవ సంస్థల సాకలులో చదువుకోవాలని
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు252 చేరాము. అందరికి గిడియన్ బైబిలు బహుమతిగా ఇచ్చేవారు. మత్తయి సువార్త ఆరంబభమంతా వంశావ[ ఉండగా అర్థము కాలేదు. అది చదువలేక పడేసాము. అన్నయ్య పెద్ద రౌడి షీటరుగా మారాడు. హత్యలు చేసే స్థాయికి ఎదిగి జైలు పాలయయాడు. అప్పటికి మనససుకు నెమ్మది లేక పల్లెటార్కి మకాం మార్చాము. అక్కకు వివాహం అయింది. నేను ఇంటరు చదివిన తరువాత �.టి.� కోర్సు పూర్తి చేశాను. ఆ రోజుల్లో డబ్బు లేక కూలి పని చేసి చదువుకున్నాను. ముస్లింగానే ఆచారాలలో ఉన్నాము.
అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించు చున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలి వారముట నాకిష్టము లేదు. 1కొరిందీ� 10:20
పీర్ల పండుగను ఆచరించేవారు మా ఇంటి ఎదురుగా ఉండేవారు. అది గమనించగా నాకు భయం, జ్వరం వచ్చింది. దురాత్మ ఉనికికి నిలయ మయయానని నాకు అర్థంకాలేదు. ప్రతి అమావాస్యకు తీవ్రమయేయది. అది 1992 లో నేను చనిపోవాలన్న ఆశ కలిగింది. కరెంటు తీగ తాకాలని ప్రయత్నించి విపఘలమయయాను. రెండు సార్లు కత్తితో పొడుచుకున్నాను. రకతం చాలా కారింది. కళ్ళు కనబడలేదు. తలుపు వేయలేదు. ఇక చనిపోతానని అనుకున్నాను. అమ్మ లోనికి వచ్చి చూచింది. రకతంలో ఉన్న నన్ను చూచి చాలా ఏడ్చింది. ఆసప్రతిలో చేర్పించగా గాయాలు మాని అన్నం తినే రోజు వరకు బాధపడాను. మరలా అమావాస్యకు అదే భయం ఆవరించింది. మరలా ఆత్మహత్యా యత్నం చేశాను. కారు కింద పడాలనుకున్నాను, బావిలో పడాలని బయటికి వెళ్ళాను. నన్ను ఇంటికి తీసుకొని వచ్చి అమ్మకు అప్పగించారు. నాకు నిజంగానే దయ్యం ఆవరించింది. రాత్రి వేళ్ నిద్ద పట్టేది కాదు. మాట వచ్చేది కాదు నా సంగతి }రి వారందరికి తెలిసిపోయింది. కొందరు రక్రైస్తవులు నా పట్ల ప్రేమ బాధ్యతలు కలిగి నన్ను చేరారు. అంత వరకు ఏ రక్రైస్తవునితో పరియం లేదు. ఎవరు మమ్ములను చర్చికి ఆహావానించలేదు. ఇద్దరు విశ్వాసులు నన్ను చేరి బాబు ప్రార్థన ఉంది వస్తావా? మేము ముస్లిం జాతివారమని తెలసు కద నన్ను ఎందుకు రమ్మంటున్నావు అని ప్రశ్నించాను. ఒకసారి వెళ్ళి చూద్దాం అని ఆశించి వెళ్ళాను. 70 మంది ఆ కూటానికి వచ్చారు.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు253 హైదరాబాదు నుండి ప్రసంగించడానికి ముఖ్యమైన వ్యక్తి వచ్చాడన్నారు. రాత్రి 9 గంటల వరకు పాటలు పాడారు. యేసు ప్రభువు జీవితం, ఆశయాలు స్తుతి ఆరాధన పాటలు అర్థం అయేయలా పాడారు. కాళ్ళు కడుగుకునేపని లేదు, లోపలికి రా బాబు అని ఆహ్వానించారు. మరియ యేసు పాదాల చెంత చేరి ఆయన బోధ వింటున్నది అని ప్రసంగంలో చెప్పారు. యేసు అనే పదము నోటితో ఉచ్చ�రించగానే వింతైన శాంతి సమాధానం కలిగింది. చర్చికి మరలా ఆహ్వానించారు. మరలా వెళ్ళాను. ఆదివారం సాయంత్రం కూడ ఉంటుందని చెప్పారు. లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న వాక్యం చదివాను. అది ఆకర్షించింది. ప్రభువైన యేసు క్రీస్తు మాలముగా మనకు జయము. అదే మాటను 10సార్లు చదివాను. నాలో వింతైన ఆసక్తి కలిగింది. బైబిలు అడిగి తీసుకున్నాను. కృతజ్ఞత తెలిపాను. బైబిలు తెరచి చదివాను.
అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనమంక పాపులవై యండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. గతంలో గాయాలు మరలా నొప్పి కలిగించగా అనంతపూర్ ఆసప్రతికి వెళ్ళాను. కొందరు ఎదురొచ్చారు మీరు రక్రైస్తవులా అని పలుకరించగా అవునన్నాను. మారు మనససు పాపక్షమాపణ గురించి అడిగారు. వారు పాపాల లిస్టు చెప్పారు.
అన్యాయసు�లు దేవుని రాజ్యమునకు వార్సులు కానేరర్ని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబభులైనను, ్రతాగుబోతులైనను, దాషకులైనను, దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వార్సులు కానేరరు. 1 కొరింథీ 6:9
పాపాలు ఎలా ఒప్పుకోవాలి, ప్రార్థన ఎలా చేయాలి అనేది చెప్పారు. ఈ రీతిగా మంచి హెచ్చరికలు పొందాను. ఆసుప్రతికి వెళ్ళుట మాని కొండ మీదకు వెళ్ళి ప్రార్థించుకున్నాను. ఒక్కొక్క పాపము జ్ఞాపకం వచ్చాయి పాపాలన్ని క్షమించమని రాత్రంతా కన్నీటితో ప్రార్థన చేశాను. నాలో నల్లని ఆకారము పారిపోయినట్లు చూచాను. నా భారమంతా తొలగిపోయింది. చాలా నెమ్మది కలిగింది. సమీపంలో ఉన్న హెబ్రోను సహవాసంలో పాలుగన్నాను.
నా ప్రార్థన నా విశావాసం గమనించిన నా తల్లి క్రొత్తగా చర్చికి
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు254 వెళుతన్నావా? నన్ను చంపి నీవే వెళ్ళు అని ఆటంకం కలిగంచింది. అల్లా నన్ను కొట్టి చంపుతాడని భయపడింది. ఆదివారము మరలా చర్చికి వెళ్ళాను. బైబిలు వాక్యాలు వ్రాయబడిన కరప్రతాలు తెచ్చుకున్నాను. మరణం వరకు నమ్మకముగా ఉండుము జీవ కిరీటమచ్చెిదను అని పసలవిచ్చాడు.
నాలో చీకటి శకుతల ప్రభావం వెళ్ళిపోయిన తరువాత బైబిలు సందేశాలు బాగా అర్థమయయాయి. నేను బైబిలు చదివి అర్థం చేసుకొను భాగ్యమచ్చారు. మాడు రోజుల ఉపవాస ప్రార్థన పఘలితంగా మా తల్లి, తవ్ముడు క్రీస్తును రక్షకునిగా సీవాకరించారు.
ప్రభువు నాకిచ్చిన రక్షణభారంతో ఇంటింటికి వెళ్ళి క్రీస్తే నిజమైన దేవుడు నవ్ముకోండి అని తెలిపాను. క్రీస్తు మనలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ వాక్యం నమ్మదగినదని ఎలురగత్తి చెప్పుటకు ఆరంభించాను. ఒక రెడిడ్ కుటుంబానికి సువార్త చెప్పగా చర్చికి వస్తానన్నారు.నాయన రక్షింపబడి దేవుని సేవలో కొనసాగుట ప్రభువు మహా కృపగా భావించి స్తుతిస్తున్నాను.
3. బాప్తిస్మ అనుభవం ఎదురొకనుట :
నమ్మి బాప్తిస్మము పొందినచో రక్షింపబడగలమని నమ్మి బాప్తిస్మము పొందాను. కొంత కాలము కనిపెట్టిన తరువాత తీసుకోవాలన్నారు. నా ఆసక్తిని బట్టి ఆదివారం బాప్తిస్మం తిసుకోదలచి యాత్ క్యాంపు సమయంలో సీవాకరించుటకు ఆశించి కొద్ది డబ్బుతో లారి ఎకిక వెళ్ళగా కాజిేపటలో దింపాడు. హెబ్రోను మందిరానికి వెళ్ళాను. నా పేరు అబ్దుల్ రహామాన్ ఉండగా అబ్రహాముగా మార్చారు. 200 మంది పురుషులు 150 మంది స్రీతలు 350 మంది బాప్తిస్మం తీసుకున్నారు.
మే 30వ తేది 1993వ సంవత్సరం పెంట కుప్ప మీద నుండి లేవనెత్తి రాజుగా మార్చావు. అనే పాట నా జీవితం గురించి వ్రాయబడింది, లోకమంతా పెంట కుపపతో సమానం అని భావించాలి. నేను సేవ చేయాలనే ఆసక్తి కలిగింది. 6 మంది ఉన్న సహవాసంలో చాలా ఆత్మీయత నేరచుకోవాలన్నారు. బోధలు నేరుపతారని తలసేత కటైటలు నరుకుట, బాత్ రావ్లు శుభ్రం చేయుట, కూరగాయలు తరుగుట వంటి పరిచర్యలు చేయమనేవారు. వీటి ద్వారా తగిగంపు విధేయత, వినయం నేర్పించారు. ఆదివారం చందా వేయుటకు ఒక్క రూపాయి చేతిలో ఉండేది కాదు. చాలా సిగ్గుగా ఉండేది. ఎన్ని
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు255 ఆటంకాలున్నా నాలో క్రీస్తు ప్రేమ వల్ల ఆనందముండేది.
కొందరు ముస్లిం సోదరులు నా దగ్గరకు వచ్చి నేను క్రీస్తును వెంబడిస్తున్నానని విమర్శించారు. నేను గతంలో అన్ని వ్యసనాలు కలిగి ఉండేవాడిని. నేడు పవిత్రంగా ఉన్నాను అబద్ధాలు లేవు, సినిమాలు లేవు. చీకటి లేదు అన్ని మాయవైపోయాయి అని నా సాక్ష్యం చెప్పాను. ఇన్ని కష్టాలు పడుతా మందిరంలో ఉండుట ఎందుకని నిరుత్సాహ పరిచారు. నిజముగా సేవా భారం ఉండగా 40 రోజులు ఉపవాసమున్నాను. ఆ తరువాత హెబ్రోను సహవాసానికి ఉత్తరం వ్రాసాను. చివరి రోజు రమ్మని జవాబిచ్చారు. సంతోషంగా చాలా పెద్ద సహావాసమున్న స్థలం చేరాను. ఎందరో గొప్ప విశ్వాసులు ఉండేవారు. చిత్రకక చాలా ప్రేమతో చూచేవారు.
చిత్రకక 100 రూపాయలు ఇచ్చి ఏమైనా కొనుకోకమన్నది. మరొక సోదరి 50 రూ ఇచ్చినారు. భక్తిగా జీవిస్తున్న రీతిని బట్టి బభకతసింగుగారు అనారోగ్య స్థితిలో ఉండగా ఆయన పరిచర్య భారం వహించగలవా అన్నారు. నేను సంతోషంగా సమ్మతించి పరిచర్య నమ్మకంగా చేసాను. ఆ తరువాత తిరప్తిలో, కడపలో సేవ చేసాను. మంచి విశ్వాసితో నా వివాహం జరిపించారు. నా తల్లి కూడ ప్రభుని నమ్మింది. ఇద్దరు కుమారెతలతో ఒక కుమారునితో ప్రభువు దీవించారు. నాన్న 78 సం�� వరకు క్రీస్తును నమ్మలేదు. నీవు దేవుని చూచావా విసిగించకు అని కోపపడేవారు. అమ్మ, తవ్ముడు నేను ప్రార్థించాము. ఒకరు విశ్వాసిసేత ఇంటివారంతా రక్షింపబడగలమని నవ్మాము. నాన్నకు అనారోగ్యం వల్ల మంచం పాలయయారు చాలా పరిచర్య చేసి ప్రార్థించాను. రాత్రి భయంతో అరిచేవాడు. ఎలుగుబంటి వంటి వారు పిలసతున్నారని చెప్పేవాడు. పరిశుద్ధుడైన లాజరు మరణించగా దేవదాతలు తీసుకొని వెళ్ళుటకు వచ్చారు. నాన్న గర్వపు మనసును అణచుటకు క్రీస్తు చేతిలో పడుట రక్షణానుభవం పొందుటకు దేవుడే నాన్నకు బలహీనత భయం కలిగించాడని నమ్మి ప్రార్థించాను. ్రేపతల గంపు నాన్నను ఆహావానించుచున్నారని గ్రహించాము. యేసయ్య రక్షించు అని ప్రార్థన చేశాను. అమ్మ కూడ ప్రార్థన నేర్పింది. నాన్న ఉదయాన్నే లేచి నెమ్మది పొంది క్రీస్తును నవ్మాడు. పాపాలు ఒప్పుకున్నాడు. తరువాత మరణించగా సమాధి చేసాము. నా భార్య గొప్ప విశ్వాసి ఆమె సాక్ష్యము వివరించాలని ఆశిస్తూ నా సాక్ష్యం ముగిస్తున్నాను
దేవుడు మవ్మును దీవించను గాక. ఆమెన్.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు256
సాక్ష్యం 40. నేను నమ్మిన నా రక్షకుడు
క్యాన్సరు నుండి స్వస్థతనిచ్చాడు.
భాను సత్యం, కోదాడ ""నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను
వహించెను అయినను వెుతతబడినవానిగాను దేవునివలన బాదింపబడిన వానిగాను శ్రమునొందినవానిగాను మనవుతనిని ఎంచితిమ. మన యతిక్ర్మ
క్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగ
గొటటబడెను మన సమాధానార్థవైన శిక్ష అతని మీద పెను అతడు
పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది��. యెష 53:4
పరిచయం : ప్రభువు నామములో మీకు వందనములు. నన్ను కను పాపగా కాపాడి సంరక్షించే క్రీస్తుకు సదా మహిమ కలుగును గాక. మేము కోదాడ మండలంలో ఎర్రారం గ్రామంలో బాల్యం గడిపాము. తండ్రి పేరు నర్సయ్య తల్లి పేరు పుష్టకణమ్మ. ఏడుగురు సోదరులు, ఇద్దరు సోదరీలు ఉన్న పెద్ద కుటుంబం. హిందువులుగా అగ్ర జాతిలో జన్మించిననా అందరు హీనంగా చూచే నిమ్న జాతివారు నమ్మిన రక్రైస్తవుల దేవుడిని నమ్మాను. క్రీస్తు మతం కాదు మారగం అని నమ్మాను. పాపముల కొరకు శిక్ష భరించి రక్షించాడని నమ్మాను. రక్రైస్తవునిగా మారి క్రీస్తు ప్రేమతో అవసరంలో ఉన్న వారికి సహాయ పడుచూ టాటా సుమో బండి తోలుచూ జీవనం గడుపుతున్నాను. కోట్లు విలువ చేసే 8 ఎకరాల పొలం అమ్మ అవసరంలో ఉన్న వారికి డబ్బు సహాయం చేస్తూ ఆనందిస్తున్నాను. నేను టాటా సుమో వాహనం నడుపుటను బట్టి మా కుటుంబం వారు ఆరడ్ర్లు ఇచ్చేవారు. ఒక స్రీత పుట్టింటిలో పురుడుకు వచ్చి నా బండి అడిగింది. వారు కాకినాడలో ఉంటారు. భార్య, భర్త డాకటర్లుగా ఉన్న ఆసుప్రతికి వారిని తీసుకువెళ్లాను. ఆ డాక్టు గారు ఆసప్రతిలో లేరు. ఆయన నిపుణుడు గాని అతని భార్యకు పని రాదు. నేను ఆపరషన్ చేస్తానని బల్లపై పడుకోబైట్టింది. కడుపు 3 అంగుళాలు కోసింది. రక్తం చిందింది అలవాటు లేని ఆ డాక్టు భయపడి ఆమెను బల్లపై వదిలి పెట్టి వెనుక ద్వారం గండా పారిపోయింది. అధిక రకత స్రావం వల్ల ప్రాణం పోయింది. ఆమె భారం
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు257 భరించి 2 లక్షల 50 వేలు ఖరచు పెట్టి అంత్య క్రియలు చేసారు. కష్టాలలో ఆదరించి సహాయపడు ధన్యతనిచ్చారు. బససు డ్రైవరుగా పని చేస్తున్నాను ఒక రోజు తలనొప్పి తీవ్రంగా రాగా చాలా కలవరం కలిగింది.
సడెన్గా బ్రేకు వేసినందన బససులోని వారంతా నాపై దాడి చేశారు. డిపో మేనేజరుగారు డాక్టు దగ్గరకు తీసుకొని వెళ్ళి పరీక్షలు చేయించారు. హైదరాబాదులో పెద్ద ఆసుప్రతిలో చూపించుకోవాలన్నారు. ఆటో కొరకు కనిపెట్టసాగాను. ఒక ఆటో వ్యక్తి 600 రూపాయలు బాడుగ అడిగాడు. నేను ఆటో ఎకకగా రక్తము వాంతికి అయినది చాలా నీర్సంగా ఉన్నాను. డాక్టు సి.్ర. నాయుడుగారిని అర్జంటుగా పిలువండి అన్నారు. ఎవరు అంగీకరించ నందన నెంబరు ఇస్తే నేనే మాట్లాడుకుంటను అన్నాను. డాక్టు వచ్చి 12 రకాల పరీక్షలు చేసాడు. వివరాలు చెప్పకుండా వెళ్ళిపోయారు. ఈ మందు వాడి 24 గంటల తరువాత కలవండి అన్నారు. మందులు చాలా వ్రాసారు నరక బాధ అనుభవం కలిగంది. నీ మెదడులో చాలా దోషముందని డాక్టు తెలిపారు. నీతో ఎవరున్నారని అడిగారు. నేను ఒంటరిగా ఉన్నానని తెలిపాను. మెదడు క్యాన్సరు వ్యాధి ఉందన్నాడు. చాలా ఆమేశం కలిగింది. డాక్టు చొకాక పట్టుకొని క్యాన్సరు ఉందంటావా అని కోపపడాను. ఆపరషన్ ఒక్కటే మార్గము దానికి 80 వేలు కావాలన్నారు. డబ్బులు తరువాత ఇస్తాను ఆపరషన్ చేయమని అడిగాను. ఇది అప్పులు పెట్టే ఆసప్రతి కాదయ్య అన్నారు. ఆ డాక్టు నాకు ఒక సలహా ఇచ్చాడు మీ కులం వాళ్ళను అడుగు ఇస్తారు అని చెప్పాడు, దాన ధర్మాలపై ఆధారపడి అడుకుకనేవాడిని చేస్తారా అన్నాను. అప్పటికి నేను నడువలేని స్థితిలో ఉన్నాను. ఒక మంచి సమరయుడు సహాయము చేయదలచి నాకు ఆపరషన్ ఖరచు భరిస్తూ ఎంత కాలము పసపషల్ వారుడ్లో ఉంచగలిగితే ఉంచమని దయ చూపారు. 6 గంటలకు ఆపరషన్ కొరకు సిద్ధపరిచారు. నేను బ్రతికితే బ్రతకుతాను గాని అవకాశం తకుకవ అన్నారు. ఆపరషన్కు సమ్మతమని ఒక పేపరు మీద సంతకం తీసుకున్నారు. ఆపరషన్ చేయించు కొనకుండా బయటికి రావాలని ఆశించాను. క్రీస్తుకు ప్రార్థన చేసి ధైర్యం పొందాలని ప్రార్థన చేశాను. మేము హిందువులుగా ఉన్నపుడు రక్రైస్తవుల ప్రేమ వారి సందేశాల వల్ల క్రీస్తే నిజమైన రక్షకుడు అని మార్గము సత్యం జీవమని
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు258 ఎరిగి నరకం నుండి తప్పించువాడని నా పాపములు ఒప్పుకొని దేవుని భడనయ్యాను. ఎన్నో విమర్శలు నిరాదరణ ఎదురొకన్నాను. నా శ్రమలో నన్ను ఎవరు ఆదుకోగలరు? ఎవరు రక్షించగలరు? నా క్రీస్తే ఆ్రశయమని తలంచాను. ఆ రాత్రి యాకోబు పెనుయేలులో పోరాడి రగలిచిన రీతిగా ఏకాంతంగా గడిపాను. అప్పటికే 22 రోజులు కోమాలో ఉన్నానని తెలిపారు. ఆ రోజు నేను లేచి ఆకలిగా ఉంది, దాహాంగా ఉంది అని వెదికాను. కోమాలో ఉండగా సత్యం నీవు లేచి రా అని రెండుసార్లు పిలిచారు. ఆ పిలుపు వైపు చూడగా దివ్య కాంతిని గమనించాను. నా కన్నులు ఆ వెలుగును చూడలేక పోయాయి. ప్రభువా నేనేమ తప్పు చేశాను? ఈ రోగం నాకు ఎందుకు సంభవించింది అని ప్రశ్నించగా సత్యం నీవు నాకు సాక్షిగా జీవించాలి వెంటనే లేచాను వెలుగు వెంటనే అదృశ్యమయింది.
వెంటనే వింత సతుతవ నాలో ప్రవేశించగా ప్రార్థన చేసి స్తుతించాను. ఆ తరువాత సా�నం చేసాను. ఒక బాలుడు ఆశ్చర్యపడి అందరికి చెప్పాడు 60 మంది వచ్చి చూచి ఇదెట్లు సాధ్యము చాలా రోజులుగా కోమాలో ఉన్న సత్యం నేడు మామాలు వ్యక్తిగా ఎలా మారాడు. నాకు పరీక్ష చేయించగా క్యాన్సరు లక్షణాలు లేవన్నారు. అందరు ఈ వింత అద్భుతం గార్చి చర్చించుట గమనించాను. నేను నమ్మిన క్రీస్తు నిమ్న జాతివాడని మీరు తృణీకరించారు. నా దేవుడు మాట్లాడే దేవుడు లాజరు చనిపోయి 4 రోజుల తరువాత లైవ్ము అని పిలువగానే బ్రతికాడు. నేను కూడ 22 రోజులు కోమాలో ఉండగా సత్యం లైవ్ము అని రెండుసార్లు పిలిచాడు.
క్రీస్తే ఏకైక దేవుడు ప్రపంచమంతటికీ ఆయనే ప్రభువు తెలియక విగ్రహాలకు పూజ చేస్తున్నారు. ఆయన మహిమ గురించి మీకు అర్థం అవడం లేదు. నేనేమ అడిగినా ఒక్కరోజులో పని పూర్తి చేసే దేవుడు నా రక్షకుడు క్రీస్తు. సమస్య తీర్చమని అడిగితే ఏదైనా అనుగ్రహించే దేవుడు క్రీస్తు. అసాధ్యాలను సుసాధ్యం చేయువాడు దేవుడు పరమ వైదయడు. బ్రైన్ క్యాన్సర్ నండి స్వస్థత పరచిన దేవుడు అంటే నాకు ప్రాణం ఇప్పటికే 6 సార్లు బైబిలు చదివాను. బైబిలు సందేశాలు నలుగురు ఉన్నచోట నేను కూడ క్రీస్తు గురించి చెప్పగలను. నా నోటికి ఆ దేవుడే మంచి మాటలనిస్తాడు. అవసరాలన్ని తీరుస్తూ మంచి
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు259 జీవితం జీవించే ధన్యత ఇస్తున్నారు.
అనేక చోట్ల దేవుడు నా పట్ల చేసిన గొప్ప కార్యాలు సాక్ష్యముగా చెపుతా ఆనందిస్తున్నాను. ఇటీవల హైదరాబాదులో వాక్యం, సాక్ష్యం చెప్పు ధన్యత దైవజనులిచ్చారు. చాలా మంది సంతోషించారు. నాకు మందులు కొనుటకు సహాయపడ్డారు. యాటయాబ్ ద్వారా నా సాక్ష్యం చెప్పుటకు గొప్ప అవకాశాన్ని దైవజనులైన గొప్ప ఇంజనీరు గారు కలిపంచారు. వారు దైవ మారగం అనే పేరుతో అనేక దైవ కార్య్రకమాలు నిర్వాహిస్తూ అనామకుడుగా జీవించే దీన స్థితిలో ఉన్న నన్ను పిలిచి గొప్ప అవకాశం కలిపంచినందుకు సదా కృతజ్ఞత చెల్లిస్తున్నాను దేవుని మహిమార్థం సాక్ష్యం చెప్పు అవకాశం కలిగించినందుకు అనేకులు ఆశీర్వాదించబడుదురని నా నమ్మకము.
దేవుని కృప మీతో ఉండును గాక ఆమెన్.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు260

సాక్ష్యం 41. అద్భుత స్వస్థత ఇచ్చిన రక్షకుడు పసైతాను
శకుతలపై జయమచ్చి పడకలో నున్న నన్ను
రక్షించాడు
యం. సాతీవాకము, ఉయయారు ""నాతో కూడి యెహోవాను ఘనపర్చుడి మనము ఏకముగా కూడి ఆయన
నామమును గొప్ప చేయుదము�� కీర్తనలు 30:3
పరిచయం : నా పేరు యం. సాతీవాకము. మా }రు ఉయయారు. క్రీస్తు యేసు నామమున మీ అందరికి శు బభములు. దేవుడు నా జీవితములో చూపిన ప్రేమ, కృపలు దేవుడు నా యెడల చేసిన అద్భుత కార్యములు మీకు తెలుపవలైనని ఆశపడుచున్నాను.
నేను ఒక సేవకుని కుమార్తెను. విశాఖపటటణములో మా నాన్నగారు రెవ.యం.డి. ప్రేమానందం గారు సేవ చేయుచున్నారు. అక్కడ రాతి పపదేశం చోడవరంలో ఉన్నప్పుడు ఆ నీళ్ళు పడక దగ్గు వచ్చినది. స్వంత పపదేశమునకు వెళ్ళమని డాక్టు సలహానిచ్చారు. అప్పుడు నాకు నాలుగు సంవత్సరములు. నాకు ఇద్దరు అక్కలు, ఒక అన్న. మా అమ్మగారు మా నాన్నగారు ఉయయారు సి.భ.యం. దేవాలయము పాస్టరుగా పని చేయుచున్నారు. నేను సి.భ.యం. బోరిడ్ంగు సాకలులో చదివాను తరువాత హైస్కూల్లో చదివాను. తరువాత గంటారు ఎ.సి. కాలేజిలో పి.యు.సి. చదువుటకు ఒక హాస్టల్లో ఉన్నాను. పి.యు.సి. చదివిన తరువాత పరీక్షలు పవాయుటకు నన్ను మా నాన్నగారు గంటారు తీసుకొని వచ్చారు. మా బంధువుల ఇంటిలో ఉన్నాము. ఉయయారులో నాతో చదివిన అవ్మాయి గుంటూరు వచ్చింది. ఒకరాత్రి వారి ఇంటిలో ఉండవుని అడిగినది. అన్యజనుల ఇంటిలో ఉండుట ఇష్టము లేక మా నాన్నగారు వద్దని చెప్పారు. పబతిమాలినందుకు ఆ రాత్రి ఇంటి దగ్గర ఉన్నాను. వారు నన్ను ఎంతో ప్రేమతో చూశారు. వారి ఇంటి నిండా విగ్రహాలు ఉన్నవి. వాళ్ళు పాట పాడమన్నారు, ప్రార్థన చేయమన్నారు. పాటపాడి ప్రార్థన చేశాను. ఆ రాత్రి నాకు నిపద పట్టలేదు. ఉదయమునే మా నాన్నగారు వచ్చారు. నన్ను ఉయయారు తీసుకువచ్చారు.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు261 వచ్చిన ఐదు రోజులకే నా గండె బాగండలేదు గనుక సి.భ.యం హాస్పిటల్లో చేరినాను. నా బలహీనతకు వారు ఇచ్చిన మందులు సరిపడలేదు. ఇంటి దగ్గరకు వచ్చి మందువాడినా నా బలహీనత తగ్గలేదు. నా ఇంటివారు స్వస్థత వరము గల దైవజనులు, సేవకులు నా కొరకు ప్రార్థన చేశారు. అయితే కొంత తగిగనది పూర్తిగా బాగుపడలేదు. ఆ రోజులలో టి.వి.లు లేవు కాని రడియోలు ఉన్నవి. వాటి ద్వారా సువార్తికులు దేవుని వాక్యం చెప్పేవారు. ఒక రడియో కొని వాక్యం వింటున్నాను. శబ్దము విన్న నాకు గండెదడ వచ్చేది బలహీనత వచ్చేది.
నా శరీరములో ఎన్నోసార్లు బలహీనత బాధలు వచ్చేవి. నా బాధలు చూస్తూ మా ఇంటివారు నాకు ఎంతో పరిచర్య చేసేవారు. రడియో వాక్యం విన్న తరువాత నేను రక్షణ మార్గము తెలసుకున్నాను. నా తప్పులు ఒప్పుకొని ప్రార్థన చేసుకున్నాను. 40 రోజులు పాలు మాపతమే పతాగి అన్నం తినకుండా అదే శక్తితో ఉండగలిగాను. ఇలా రడియో వాక్యం వింటూ ప్రార్థన చేసుకుంటా ఉండగా పైనండి ఒక స్వరం వినిపించింది.
యేసుప్రభువు నీ గండెను బాగు చేస్తున్నాడు అని వినిపించింది. నా ఆత్మకు ఆయన ప్రభువు అని తెలియజేసినది. వెంటనే గండె దడ తగిగ కేషమముగా ఉన్నాను. నా శరీరములో నీర్సము లేదు. బలమును నా ప్రభువే ఇచ్చినాడు. లేచి కూరచుంటున్నాను గాని లేచి నడవడానికి భయపడాను. అప్పుడు తొమ్మదిన్నర గంటలు అయినది ప్రభువే పై నుండి దిగి వచ్చి ఇంటి ముందు ఆగి అవ్మా పాదిరిగారి ఇల్లు ఇదేనా అని అడిగి నా దగ్గరకు వచ్చి నా పెదవులపై వేలు వేసి ప్రార్థన చేసి నేను నడిపిస్తాను నడుస్తావా అని ఆయన చేయి అందించి నడిపించారు. ఆ దర్శనము తరువాత నా శరీరములో శక్తి స్వస్థత అన్ని కలిగినవి. అప్పుడు నడవాలని ఆశ ఉన్నది ధైర్యము చాలలేదు. ఒకరోజు బయటకు నడచి వచ్చి ఇంటిలో ఉన్న గదిదాకా నడిచాను. దేవుని నామమునకు ఘనత కలుగును గాక దేవునికి సోతపతములు నా దేవుడు తన సేవ చెయ్యమని గొప్ప స్వరంతో చెప్పాడు. అప్పటి నుండి నేను వివాహము చేసికోను దేవుని సేవ చేస్తాను అని వాక్యపరిచర్య చేస్తున్నాను. దేవాది దేవునికి కృతజ్ఞతలు మీ అందరికి నా వందనములు.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు262

ఇక
కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు

ఇక
కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు