Chapter 4 of 14

సాక్ష్యాలు 5–7

Photograph from page 62 of Testimonies 2019, Volume 1
పేజీ 62

సాక్ష్యం 5. ఒంటరినై విభిన్న బాధలతో కృంగిన నన్ను ప్రియ

రక్షకుడు చేరదీసి ఉన్నత స్థలంలో ఘనమైన

సాక్షిగా నిలిపారు.

శ్రీమతి సావాతి శ్రీనివాస్ అమెరికా

""యెహోవా నా వెురను నా విన్నపములను ఆలకించి

యున్నాడు. కాగా నేనాయనను ప్రేమించుచున్నాను. కీర్తనలు 116:1

పరిచయం: దేవుని నామమునకే సదా స్తుతి మహిమలు కల్గుగాక. ప్రభువు నన్ను రక్షించి సాక్షిగా నిలిపి ప్రార్థనా పసల్సలో నా అనుభవం క్రీస్తుతో ఎంత ఆశ్చర్యకరవైనదో తెలుపు భాగ్యమచ్చారు. దేవునికి కృతజ్ఞత కలిగయున్నాను. మీ అందరికి నా శుభకాంక్షలు. నా బాల్యంలో చాలా చేదు అనుభవాల నెదురొకన్నాను. నా తల్లి నన్ను గర్భములో ధరించిన రోజులలోనే ఉద్యోగిగా ఉన్న నాన్న అకస్మాత్తుగా మరణించారు. మేము రాజమండ్రిలో నివసించాము నా అన్నయ్యకు 2 సం��ల వయసులో నాన్న మరణించుట మేమద్దరము తండ్రి ప్రేమ తెలియకుండా పెరిగాము. మా తల్లి కూడ చాలా బలహీనతతో గండె జబ్బు వల్ల 5 సం��లలోేప మరణించింది. మా తల్లికి ఇద్దరు అకకలుముగ్గురు అన్నలు ఉన్నారు. అమ్మ ఆఖరి కుమార్తె, ఇద్దరు చనిపోయారు. నన్ను అన్నయ్యను దగ్గరకు తీసుకొని పోషించుటకు చివరకు చిన్న మామయ్య అండగా నిలిచారు. 7వ తరగతి వరకు ఇండియాలో చదివాను. చిన్న మామయ్య లండనులో డాకటరుగా ఉండి తరువాత లండనులో స్థిరపడ్డారు. అన్నయ్య, నేను వారికున్న ఇద్దరు పిల్లలతో పాటు పెరిగాము. మమ్ములను దత్తత తీసుకున్నారు. 1998 వరకు నేను 8, 9 తరగతులు చదివి ఇండియా వచ్చేసాను. పెద్దమ్మల దగ్గర ఉండేదానను. అన్నయ్య అమెరికాలో మలట్రిలో చేరాడు. 10వ తరగతి, ఇంటరు ఇండియాలో చదివాను. మేము అగ్రజాతి కుటుంబంలో జన్మించాము. విగ్రహారాధనలో పాలుగనేవారము. రక్రైస్తవులను ఇంటిలోనికి రానిచ్చేవారు కాదు. రక్రైస్తవులను ద్వేషించే కుటుంబీకులున్నారు. నా బాల్యంలో మా ఇంటి తోటకు ఆవల

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు62 రక్రైస్తవులండేవారు ఆ తోటలో నుండి మంచి రాగాలతో రక్రైస్తవ పాటలు వినిపించేవి. ఆదివారం ఆరాధనలలో పాటలు నాకు చాలా ఇష్టంగా ఉండేవి. నేను ఆ తరువాత కాకినాడ హాస్టలులో ఉండి చదువుకున్నాను. ఆ హాస్టలులో కేరళ్ రక్రైస్తవులు యం.సి.ఎ చదువు విద్యార్థినులు శ్రద్ధగా బైబిలు చదివి ప్రార్థించేవారు. పాటలు కూడ పాడేవారు. నాకు నా హిందా విగ్రహాల వద్ద శ్లోకాలు రాగయుకతంగా చదువుట పూజలు వినిపించేవి. ఆదివారం ఆరాధనలలో పాటలు పాడుతూ వారితో కలసి ప్రార్థనలో ఏకీబభవించేదానిని. వార నాకు ఆయన ప్రేమను పరిచయం చేసారు. నాకు తల్లిదండ్రులు లేరన్న లోటు చాలా బాధించేది. బంధువులు చూచేవారు గాని తల్లిదండ్రుల అరవరకలు లేని ప్రేమ అనుబభవించ లేకపోయేదానను. వారి దగ్గర చేసిన ప్రార్థనను గమనించి స్వయంగా కన్నీటితో ప్రార్థించుకునేదానను. దేవుని ప్రేమను, సన్నిధిని అనుభవించాను. ఆ రోజు దేవుడు నాకిచ్చిన వాగ్దానాన్ని మరువలేను. ""తల్లిదండ్రులు విడిచిననా యెహోవా నన్ను చేరదీయును��. మరలా బైబిలులో ఎన్నో వాగ్దానాలు సవాతంత్రించుకున్నాను. తల్లిలా లాలించేవాడు, తండ్రిలా ప్రేమించేవాడు ప్రభువేనని రుచి చూచి తెలసుకోగలాగను. గతంలో బాగా పాటలు పాడే దానిని. దేవుని నమ్మిన తరువాత ఆ పాటల ప్రేమ పోయింది. అందరు బంధువులు పూజించే సంతోషిమాత పూజలు తగిగంచి వేసాను. నేను దాచుకున్న బైబిలు పుస్తకాలు తగల బైట్టేవారు. బైబిలు చదువుచున్న ద్వేషించి తిట్టేవారు. పూజలు చేయించి నిర్బందించేవారు. ప్రభువా నీ చిత్తములో ఉన్నాను. నా ఇష్టంతో పూజలు చేయుట లేదు గాని యాదృచ్చికంగా చేస్తూ నీ నామాన్నే స్మరిస్తున్నాను నాకు సహాయం చేయి అని వేడుకున్నాను. యేసు రక్తమే జయం అని ఉచ్చరించేదానిని. నెమ్మది కలైగది. ఒక బానిసగా చూచినట్లు నన్ను ప్రేమ హీనంగా చూచేవారు. క్రీస్తు కొరకు నిందలు భరించుట మంచిదని ప్రభువు ఆదరణ అనుబభవించేదానిని.

ఏలారులో విద్య నా జీవితానికి గొప్ప మలుపుగా నిలిచింది. ఏలారులో రక్రైస్తవ కళాశాలలో చేరాను. పసయింట్ థెరెస్సా కాలేజిలో చేరాను. ఆ విద్య

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు63 కాలము ఆత్మీయంగా గొప్ప పునాదిగా నా జీవితంలో స్థిరపడిన విశ్వాసిగా మార్చింది. నా కజిన్ సిస్టర్లు చదివిన కాలేజి గనుక నన్ను చేర్పించారు. దేవుని చిత్తంలోనే ఆ నిరణయం జరిగింది. దేవుడే మంచి రక్రైస్తవ విలువలు గల పునాది వేశాడు. ఆ కాలేజిలో రెండు రకాల గుంపులు ఉండేవి. ప్రొటైపసటంటు వారితో కలిసి ప్రార్థనలో పాలుగని గొప్ప ఆత్మీయు మేలులు పొందాను. ముఖ్యంగా నలుగురు విధ్యార్థినులు శ్రద్ధగా ప్రార్థన చేసేవారు. నా బంధువులు నా ప్రార్థనా జీవితాన్ని గుర్తించి హిందా సిద్ధాంతాలకు దారంగా ఉంటున్నాని తలంచి రింగు పూజ చేయించి నా వేలకు పెటాటరు. సాతాను శకుతలు నన్ను వెన్నంటాయి. ఆ రాత్రి కలలో నా చుట్టు పాములు చేరాయి. చాలా బాదించుచుండగా ఒక పెద్ద వ్యక్తి తెల్లని వస్ర్తాలు ధరించి నన్ను సమీపించారు. ఆ వ్యక్తి కర్రతో పాములన్ని చంేపశాడు. నా స్నేహితులు నా ఆత్మీయ స్థితి పట్ల శ్రద్ధ కలిగ ప్రోత్సహించేవారు. నేను డి^్ర ఆఖరి సంవత్సరములో ఉండగా నాకు తెలిసిన వ్యక్తి శ్రీనివాస్ గారు నన్ను వివాహం చేసుకొనుటకు ముందుకు వచ్చారు. ఆయన రక్రైస్తవుడు కాదు. మా స్వకీయులకు ఇష్టం ఉండదు గనుక నేను దేవుని ప్రార్థించాను ప్రభువా నీవలై ప్రేమించే వ్యక్తిని నాకు భర్తగా దయచేయండి. అని చాలా భారంతో ప్రార్థించేదానను. నేను నమ్మిన క్రీస్తు సజీవుడు. సరైన జవాబునిస్తాడు. వివాహామాడుట దేవుని చిత్తములో ఉంటేనే సమ్మతించగలనని చెప్పాను. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వివాహాముకు ఒంటైలు కూడ ప్రార్థించాయి. సపషటవైన గురతులు చూపారు. నాకు అట్టి గురతులు కావాలని తెలిపాను. విశ్వాసికి అవిశ్వాసితో జోడు లేదు. నా స్నేహితురాలు రాభతో కలిసి ప్రార్థించాను. ఆ గది నిండా వింతైన కాంతి ఆవరిచింది. ఆమె కూడా ఆ వెలుగును చూచింది. నాకు కాబోవు భర్తను కూడ చూచింది. వివరాలన్ని శ్రీను గారితో చెప్పాను. నా సినియర్ విశ్వాసులు నన్ను ప్రశ్నించారు. నీవు వివాహము చేసుకునే ప్రయత్నంలో ఉన్నావా? అని అడిగారు. వారికి కూడ దర్శనం ద్వారా ప్రభువు చూపారు. వీటిని బట్టి దేవుని చిత్తంలో ఉన్నారని నమ్మాను. మా పెద్దమ్మ అధిక పెతతనము వహించి తాను చూపిన వ్యక్తిని వివాహం చేసుకోవాలని నిర్బ�ంధం చేయసాగింది. అపుడే నా చెపపుచేతలలో

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు64 ఉంటావని బైదిరించింది. నేను శ్రీను అమ్మ గారి సమక్షంలో మా పెద్దమ్మ ప్రమేయం లేకుండా హిందా వివాహం చేసుకున్నాము. నా స్వకీయులంతా చాలా ఆకేష్రించారు. పెళ్ళి చేసుకున్నాము గాని ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయాము. 2005వ సంవత్సరంలో చంపాలని విష్ ప్రయోగం చేసింది. నేను అమెరికా సిటిజన్ను గనుక నా పాస్ పోరుట, వీసా మొత్తం నా డి^్ర కాగితాలు వారు స్వాధీనం చేసుకున్నారు. ఏమ లేకుండా టిరకట్ కొనుకొకని

డప్లికేట్ పాస్పోర్టుతో అమెరికా వచ్చేసాను. వెక�డొనాల్డ్ షాపులో పని చేసి బ్రతికాను. నేను శ్రీనుతో వివాహం చేసుకున్న సంగతి నా స్నేహితులకు కూడ తెలియదు. ఇండియాకుఫోను చేసి అమెరికా నుండి శ్రీనుతో మాట్లాడాను. నా సలహా మేరకు తుని వెళ్ళి సువార్త విని క్రీస్తును నమ్మి మంచి విశ్వాసిగా స్థిరపడుట దేవుని చిత్తమే. వారానికి ఒకసారి నేను మాట్లాడేదానను. దేవుని వాక్యం విషయంలో ఎకుకవగా మాట్లాడుట సంతోషంగా ఉండేది. దర్శనాలు, కలల ద్వారా మాట్లాడారు. ఒకసారి ముళ్ళదారి కనిపించింది. ఎలారగైనా నా భర్తను కలసుకొనుటకు ఇండియా పంపండి అని ప్రార్థించాను. ఆస్తులు కోరి పెళ్ళి చేసుకోలేదు. సావార్థ కోరికలతో అసలే కాదు. దర్శినంను బట్టి దేవుని చిత్తంలో వివాహం చేసుకున్నాము. నాకు విడాకులు ఇప్పించి మరలా వివాహం చేయాలని నా స్వకీయులంతా పట్టు పటాటరు. నా కొరకు పాసుపోరుట పొందాలని చాలా ప్రయాస పడాను. ఆదివారం చర్చికి వెళ�ి అవకాశం లేదు. ఏదో ఒక చర్చికి వెళ్ళి ప్రార్థించుకునే దానిని. నేను ప్రార్థించుకునే చర్చి పాస్టు గారితో నా బాధ చెప్పుకున్నాను. ఆయన పరిశుద్ధాత్మ పూరుణడైనందన మంచి సలహా ఇచ్చారు. పోసాటపీసులో కనుగొని పాస్పోరుట ప్రయతి�ంచ మన్నారు. నా సర్టిఫికెట్లు డప్లికేట్లు దాచాను. ప్రభువు మాట్లాడారు సరిటపఫిరకట్ ఒకసారి చాడు అని సాటిగా చెప్పారు. పుట్టిన రోజు సరిటపఫిరకట్ దొరికింది. వెంటనే ఇండియా పాస్పోరుట కావాలన్నారు. నయాయారుక వెళ్ళవలిసి వచ్చింది. అప్లికేషన్ తెప్పించి దానికి ప్రయత్నించే విధానం వివరించారు. ఆఫీసుకు వెళ్ళి క్యూలో నిలబడి కనిపెట్టుచుండగా చాలా మంది నా ముందు ఉన్నారు. ఒక స్రీత అరె�ంటు పని మీద వెళుతూ ఆమె టోకన్ నాకు ఇచ్చి వెళ్ళింది. ప్రతి విషయంలో దేవుడు తోడుగా ఉన్నారు. పని త్వరగా పూర్తి అయింది. త్వరపడి 2006 జనవరి

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు65 రక్షణానుభవం పొంది ఇద్దరము బాప్తిస్మము తీసుకున్నాము. 5 సంవత్సరాలు ఇండియాలోనే గడిపాము. మాకు ముందుగా దాతను పంపి మార్గము సరాళ్ము చేసిన రీతిగా చిన్న మామయ్య నాకు నా భర్తకు వీసాలు సమకూర్చి ఆహ్వానించారు. నా ఇంటి వారి రక్షణ గురించి చాలా ప్రార్థించాము. అత్తయ్య మామయ్య రక్షణ పొందారు. నా సవాకీయులందరితో ఒంటరిగా రక్షణానుభవం పొందాను. 2011లో అమెరికా చేరాము. ప్రభువే మంచి ఉద్యోగాలిచ్చారు.

ఇద్దరు అవ్మాయిలను బహుమతిగా ఇచ్చాడు. సేవను చేస్తాను బాబు కావాలని ప్రార్థించాను. నేను ఏది అడిగితే అది ప్రభువిచ్చారు. పర్మనెంటు ఉద్యోగం కావాలని అడిగాను. ఒకవారం ఇంట్లో నుండి చేయుట ఒక వారం ఆఫీసుకు వెళ్ళుట అనుకూలత ఇచ్చారు. దేవుని ఉచిత కృపగా స్తుతించాను. మా పాస్టు గారి భార్య మా భడడ్లను చూచుకొనే ధన్యత లభించింది. మేము బాబును పొందక మునుపు స్వర్ణ కుమారి ఆంటీ ప్రార్థన చేసి బాబు పుడాతరు అన్నారు. ఈ రీతిగా మా జీవితాలు అంచెలంచెలుగా దీవించి క్రీస్తురకై సాక్షిగా జీవించు ధన్యత పొంది దేవుని మహిమపరచుచున్నాను. అందరికి దైవాశీససులు ఆమెన్ !

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు66

Photograph from page 67 of Testimonies 2019, Volume 1
పేజీ 67

సాక్ష్యం 6. యేసు క్రీస్తు ఏకైక దేవుడని దర్శనం పొంది

క్రీస్తును రక్షకునిగా అంగీకరించి సాక్షిగా

జీవిస్తున్నాను.

కరుణాకర్, కూకట్పల్లి, హైదరాబాద్

""దేవుడు పకషపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి

జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన

అంగీకరించను. యేసుక్రీస్తు అందరికి ప్రభువు.�� అపొ. 10:34,36

పరిచయం : నా దేవాది దేవునికి నిండు వందనాలు చెల్లిస్తున్నాను. సాక్ష్యం వివరించడానికి ముందు చిన్న ప్రార్థన చేస్తాను.

""ప్రభువా నీవే పరిశుదు�డవు నీతి గలవాడవు, నీవు ఎందరినో దర్శంచావు, నేను హిందువుగా ఉండగా వెదకి రక్షించావు ఆధునిక టైక్నాలజితో ఎందరికో సాక్ష్యం చెప్పే కృపను ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా యీ సాక్ష్యం ద్వారా దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్��

నా పేరు కరుణాకర్ రెడిడ్ మా నాన్న గారి పేరు వీరా రెడిడ్ అమ్మ పేరు శాంతమ్మ గారు. హిందా సాప్రదాయాలలో పెరిగాను. ఉన్నతమైన చదువు లేకున్ననా నాన్న పొలిటికల్గా చాలా పరపతి సంపాదించి పెద్దరికంలో ఉండేవారు. మేము నివసించినది ఖమ్మం జిల్లాలో చిన్న గ్రామము. మా నాన్న కుటుంబంలో ఏడు మందిలో జ్యేషట పుత్రునిగా జన్మించాడు. నేను మా తల్లిదండ్రులకు ప్రథమ కుమారుడిగా పుటాటను. మా కుటుంబీకులు క్రీస్తును గురించి వినలేదు. దేవుడు ఎలాంటి వారితోనైనా మాట్లాడేవారు. నేను మా అమ్మమ్మ }రిలో 7వ తరగతి వరకు చదివాను. దేవుడు రక్షకుడని విన్నాను గాని నమ్మలేదు. నా బాల్యంలో 7 సంవత్సరాల వయసులో సుపరిచితురాలైన అక్క ఇంట్లో పిల్లలందరిని చేరదీసి బైబిలు కథలు చెపూత అందమైన

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు67 అర్థవంతమైన పాటలు, ఆధ్యాత్మిక విషయాలు నేర్పించేది. తినుబండారాలు, భోజనాలు పెట్టేది. నాకు నేర్పిన పాట ఒకటి

"యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే

నా ప్రాణ దుర్గమయే నేను ఎవరికి ఎన్నడు బభయపడను�. నా విద్యాభ్యాసం ఇంటరు పూరతయయాక ఇంజనీరింగు కాలేజిలో చేరుటకు కొత్త గాడెము వెళ్ళాను. యావరజ్ సాటడెంట్గా విద్య ముగించాక ఉద్యోగ ప్రయత్నాలలో కగట్ పరీక్ష రాయుటకు మంచి కోచింగు కావాలని హైదరాబాదు వెళ్ళి ముగ్గురము స్నేహితులము కలిసి ఒక గది అద్దెకు తీసుకున్నాము.

ఒకరు రెడిడ్ కులానికి చెందిన వారు ఒకరు కమ్మవారు మరొకడు రక్రైస్తవుడు ముగ్గురము ప్రేమతో సాగిపోతున్నాము. రక్రైతస్తవుడు నమ్మిన విశావాసానికి జాలి పేవారము. అతడు మా విశావాసం చూచి జాలి పేవాడు. చాలాసార్లు వాదోపవాదాలు జరిగాయి. కొన్ని సార్లు రాత్రి 2 గంటల వరకు సాకగది. సత్యము తెలసుకునే ధన్యత ఇచ్చారు. క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించాము. నేను ఏ రీతిగా నవ్మానో వివరిస్తున్నాను.

మా విశ్వాసులలో ఏది మేలైనదో కనుగొనవలైనని ఆశించాము. ఒకసారి రక్రైస్తవుల చర్చిలో పాస్టు గారి ద్వారా వివరాలు తెలసుకొనుట తరువాత మా గ్రంథద సారాంశం తెలసుకొని ఎవరు నిజమైన దేవుడో వారినే నవ్మాలను కున్నాము. 2�2�4 అన్నది ఎంత నిజవెా క్రీస్తు నిజమైన దేవుడనేది అంత నిజం. హిందువులు జ్యోతిషుకల దగ్గరికి వెళతారు, రక్రైస్తవులు పాస్టు గారి దగ్గరకు వెళతారు. పాస్టు గారిని కలిసాము ఒక గంట మాట్లాడారు. మీరంతా ప్రాముఖ్యమైన విషయాలు తెలసుకొనుటకు ఆసక్తి కలిగయున్నారు చాలా మంచిది నాకు ఆనందంగా ఉందన్నారు. నెల రోజులలోపు దేవుని గురించి తెలసుకోవాలని నిరణయించుకున్నాము. పాస్టు ప్రాంతంగా కొన్ని విషయాలు వివరించాడు. రోజు ప్రార్థన చేయాలి దేవుడా నిన్ను తెలసుకొనుటకు సహాయం చేయండి మేము ముగ్గురము సమ్మతించాము. ఈ ప్రపంచంలో 900 కోట్లు జనాభా ఉన్నారు. 200 దేశాల వారు వారి నమ్మకాలు ఆలోచనలను బట్టి రెండు రకాలుగా ఉన్నారు. నాసితకులు, ఆస్తికులు అనగా దేవుని నమ్మనివారు, దేవుని నవ్మేవారు. హిందువులకు అనేక దేవుళ్ళు ఉన్నారు కదా. దేవుడొక్కడే

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు68 అని నమ్మితే ఎలా కనుగొనగలము ఆలోచనలో పడ్డాము.

ప్రతి నమ్మకాలకు ఆధారము మత గ్రంథాలతో పాటు అనుభవాలున్న పెద్దలు చెప్పే మాటలంటాయి. ప్రార్థన ద్వారా తెలసుకోవాలని ప్రార్థించి మమ్ములను పంపారు. మాలో దేవుని తెలసుకోవాలన్న ఆసక్తిని పెంచారు. మేము 20 సంవత్సరాల వయసులో ఉన్నాము. పెద్దవారు చెప్పేది ఏమనగా దేవుడు ఉన్నాడు మనం నవ్మాలి అంతే. ప్రకృతిని బట్టి నవ్మాలని ఆలోచించాను. ఉదాహరణకు నీరు ఎలా అందుకోగలము దానికి పైపులైను ఉంటుంది. అది పైకి రావాలంటే కరెంటు కావాలి. ఒక చొకాక కుట్టిన రీతిని బట్టి దేవుని నవ్మాలి. కారకు ఉండే అద్దం బట్టి వెనుక వచ్చే వాహనాలు గమనించి జాగ్రత్తగా నడుపుతారు. ్రవెురాను చూస్తే లైనసు ఉండాలి. మానవుని అవయవాల అమరికలో కళ్ళు, కాళ్లు, చేతులు వెుదలైనవి ఎవరో ఒకరు ని]్మంచారని నవ్మాలి.

మానవ గండెను గమనిసేత 80 సం��లకు పైగా అవిరామంగా పని చేసే శక్తి ఆశ్చర్యం కలిగంచక మానదు. సోలార్ సిస్టంలో గ్రహాల ఉనికిని చూడగా విశ్వాంలో ఏ కొంచెం తేడా కనబడినా వినాశనమవుతుంది. గొప్ప జ్ఞానం గలవాని చేతి పని తప్పక ఉంటుందని రూఢిగా నమ్మాను. దేవుడు లేడని తలంచేవారు విశ్వాం, సృష్టి, మనుష్యులు దానంతట అదే వచ్చిందని వాదిస్తారు. దేవుడు సమసతం కలుగచేశాడని నేను నమ్మాను. ఎన్నో అనుమానాలు వచ్చినా నా నిరణయము సడలించలేదు. స్పష్టంగా దేవుడున్నాడని నమ్మాను. బైబిలులో వాక్యం తెలుపుతున్నది. దేవుడు లేడని బుది�హీనులు తమ హృదయంలో తలంచందురు. ముస్లిములు నమ్మిన ఖురాన్ ఆధారంగా బైబిలు సత్యాలను అనసరిసేత దేవుడొక్కడే అని పూర్తిగా నమ్ముారు. మరొక రీతిగా ఆలోచిసేత నాకు తండ్రి ఒక్కడే ఉంటాడు కాని అనేక మంది తండ్రులు ఉండరు కదా. క్రీస్తును దేవునిగా నవ్ముట :

దేవుడొక్కడే అనే భావన స్థిరపడిన తరువాత ఆ దేవుని కనుగొనుటైట్లు ఒక్కొక్కరు విభిన్న అభిప్రాయాలు తెలియచేస్తూ ఉంటారు. దేవుడనేవాడు ఎలా ఉండాలి? ఎట్టి లక్షణాలు కలిగ ఉండాలి అని ఆలోచించుటకు ఆరంభించాము

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు69 రెండు చేతులు కాళ్ళు ఉంటే మనిషి అవుతాడు. దేవునికి కొన్ని లకషణాలుంటాయి వాటిని నమ్మించగల సతాత దేవునికే చెందుతుంది.

క్రమంగా మందిరానికి వెళ్ళుట ఆరంభించాను దేవుళ్ళ గురించి వివరాలు సేకరించాను. దేవుని లక్షణాలలో ఒకటి బూత బభవిష్యతతులు తెలిసినవాడై యండాలి. మరణము పుట్టుక ప్రత్యేకత కలిగ ఉండాలి. పాపానికి శిక్ష లభిసేత అది ఖర్మ అని సరిపెట్టుకోవాలని అంటారు.

చాలా మంది దేవుళ్ళ పుట్టుక మరణం విషయాలలో అపజయం కలిగ యున్నారు. రెండవదిగా దేవుడు నీతిమంతుైఉండాలి. నీతి అనగా నీచమైనవి తిర్స్కరిస్తూ యధార్థంగా జీవిచాలి. ఒక మనిషికి 10 మంది పిల్లలంటే అందరిని సమానంగా చూడాలి. ప్రేమించాలి సంరక్షించాలి.

మాడవ లక్షణము ప్రతి మత గ్రంథంలో పాప పరిహారార్థ బలి అర్పించుట పరిపాటి. అన్ని బలులు గమనిసేత క్రీస్తు మన పాపముల నిమిత్తము బలి అయయాడని బైబిలులో స్పష్టంగా వ్రాయబడింది. క్రీస్తు పవిత్ర రక్తము ప్రతి పాపం నుండి విడుదల కలిగస్తుందని నమ్మాను. చాలా దేవుళ్ళ గురించి కారూటన్లు వేస్తారు గాని క్రీస్తును గురించి కారూటన్లు వేయలేరు. కాసత బభయపడతారు

ఆయన గురించి విలువనిచ్చి మాట్లాడతారు. మత పిచ్చి గలవారు రక్రైస్తవులను ద్వేషిస్తారు. క్రీస్తునే దేవునిగా సీవాకరించుటకు ఆరంభించి కొనసాగాను.

నాకు మారుమనసు స్థిరత కలుగక ముందే ప్రభువు విలువైన దర్శినాలతో నన్ను సంతోషపర్చారు.

3. దర్శనం యొక్క వివరములు:

ఒకరోజు ఉదయకాలం నేను చూచిన దర్శనంలో ఎంతో కాంతితో నిండిన బంగారు ర్థాన్ని చూచాను. అందులో వ్యక్తి అందమైన పెద్ద కళ్ళతో చాలా సుందర రూపంగా ఉన్నారు. ఆ ర్థం వింత కాంతితో విరజిల్లుట చూచాను. ఆయనను చూడగానే డాడీ అని సంబోదించి కౌగలించుకున్నాను. ఆ ర్థాన్ని నన్ను నడిపించమన్నారు, దానిలో నన్ను కూర్చోిమని చెప్పారు. దానిలో ప్రక్కన చిన్న సింహాసనం ఉంది. ఆకాశంలో ప్రయాణించుట చూచాను. దారి లేకున్నా ఆ ర్థం దాసుకొనిపోయింది.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు70

ఆ ర్థం వెళుిదారి దానికదే ఏరపడి సవ్యంగా ప్రయాణించుట ఇరుకు మారాగలలో మాసుకొని పోవుట గమనించాను. ఈ లోకంలో పేద వారికి శ్రమలు, ఆర్థిక ఇబ్బందులు, రోగాలు ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించాను. ఆ ర్థంలో ఉన్న వ్యక్తి దేవుడయి ఉంటారని అర్థమయింది. అనంత జా�నినైన నాకే ప్రశ్న వేస్తావా అని గద్దించారు. ఒక సముద్దము దాటుట అవసరవైనది అది దాటితే స్వర్గం చేరగలనని తలంచాను. రెండు చేతులు పట్టుకొని నన్ను దాటించి నా నోటిలో ముకుకలో జీవవాయువును }దారు. అప్పటికి నా కల పూరతయింది అంతే కాదు దేవుని స్వరాన్ని స్పష్టంగా విన్నాను. చాలా సార్లు వింతైన ధన్యత ఇచ్చారు. ఆయన స్వరం కూడ విన్నాను

ఒకసారి వింతైన ఫోను వచ్చింది. అనంత విశావానికి యేసు ఒక్కడే దేవుడు అని. అనారోగ్యంగా ఉన్నపుడు ఒక చేయి వచ్చి నన్ను తాకింది తల నిమరగా వెంటనే స్వస్థత లభించింది. మనిషిని, సృష్టిని దేవుడే కలుగచేశాడు. క్రీస్తు దేవుడని నమ్మాను. దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. హిందు దేవుళ్ళు కూడ అద్భుతాలు చేయగలరు కానీ వాటిని మాత్రమే నమ్మడం సరి కాదు ఆత్మీయంగా బలహీనులమవుతాము. మోషే దగ్గర మాంత్రికులున్నారు అద్భుతాలు చేశారు దేవునికి అతీత శక్తి ఉన్నదని మోషే బుజువు చేశాడు. మోషే కంటే ఎకుకవ అద్భుతాలు క్రీస్తు చేశాడు. బాల్యంలో నా చెల్లి చాలా విపరీతంగా ఏడ్చేది బూత వైదయల దగ్గరకు తీసుకొని వెళ్లగా 100 మంది ఉ న్న చోట కుంకుమ పెట్టగా ఏడుపు ఆపింది.

""పితృపారంపర్యవైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వసతువులచేత మీరు విమోచింపబడలేదుగాని అమూల్యమైన రక్తముచేత, అనగా నిరో�షమును నిషకళ్ంకమునగు గొ�ై�్రిల్ల వంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా��. 1పేతురు 1:18

మన రక్షకుడైన క్రీస్తు వాక్యం ద్వారా మాట్లాడ గలడు. నేటికి 15 సంవత్సరాల క్రితమే రక్షణానుభవం పొందాను. ఎన్నో పోరాటాలు సమస్యల గండా వెళ్ళాను. దేవుడిచ్చిన ఆలోచన పఘలితంగా విజయం సాధించాను. ఇంజనీరింగు తరువాత ఉద్యోగంలో నియమంచబడి నేను పిహెచ్డి చేయు

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు71 గొప్ప కృపను ఇచ్చారు. నా తల్లిదండ్రులు తోబుట్టువులు ఇంకను నా ప్రవర్తనను గౌరవిస్తారు. నా నమ్మకాన్ని అంగీకరించలేదు. నేను మంచి విశ్వాసిని వివాహం చేసుకోదలచి కులాలకతీతంగా వివాహం చేసుకోవాలని తలంచగా నా తల్లిదండ్రులు బాధపేవారు. మా కులంలోనే దేవుని నమ్మిన గ్రేస్ను వివాహం చేసుకున్నాను. 10 సం��లుగా వివాహం కొరకు కనిపెటాటను. 2011లో రక్రైస్తవ పద్ధతిలో వివాహం చేసుకున్నాను. నన్ను తన ప్రేమలో రక్షించి తన సేవలో స్థిరపరచి చిన్న పిల్లల మధ్య సేవ చేయు కృపను ఇచ్చారు. దేవుడు మాకు ఒక కుమారుని ఇచ్చాడు. దేవునికే మా జీవితం ద్వారా మహిమ కలుగును గాక. ఆమెన్.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు72

Photograph from page 73 of Testimonies 2019, Volume 1
పేజీ 73

సాక్ష్యం 7. అద్భుత స్వస్థత, గొప్ప రక్షణను ప్రసాదించిన

క్రీస్తుకే ఘనత మహిమ కలుగు గాక.

శ్రీమతి దినలకీ� శ్రీనివాసరావు గారు

ఆకాశపక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూరచుకొనవు,

అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు, మీరు

వాటికంటై బహు ్రశ�షుటలకారా? మత్తయి 6:26

ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు

పరిచయం : నామములో మీకు వందనములు నేను హిందా సంప్రదాయాలన్ని క్రమంగా పాటించే కుటుంబంలో నా తల్లి దండ్రులగు వెంకట్ రావుగారు, మల్లెశవారి గార్లకు జన్మించాను. నాన్నగారు అతి గారాబం చేస్తూ అడిగినదెల్లా అందజేసేవారు. నా ఇష్ట దైవము నారాయణుడు నాకు ఎంత ప్రీతి పాత్రమనగా బాల్యంలో చిన్న దెబ్బ తగిలినా అవ్మా అని అరిచే బదులు నారాయణ అని పిలిచేదాన్ని. దేవాలయానికి క్రమంగా వెళూత వారిచ్చే పసుపు ముద్ద, అక్షింతలు తీసుకొనుట గొప్ప భాగ్యమని తలంచేదానను. తిరప్తికి వెళ్ళి ఆరాధించేవారము. నాన్న క్రమంగా 18 సంవత్సరాలుగా అయ్యప్ప సేవ చేశారు. ఆ సమయంలో భజనలు జరికగవి. ఆ సమయంలో భక్తి పాటలు పాడుట చాలా ఇష్టంగా ఉండేది. మా గ్రామము కొరికిపాడు నేను నా బాల్యంలో విద్యాభ్యాసం రక్రైస్తవ సంస్థలో చదివాను పసయింట్ జోసప్ సాకల్లో ప్రార్థన పాటలు ఆరాధనలు జరిగిననా పట్టించుకునే దాన్ని కాదు. మా }రికి కొందరు రక్రైస్తవులు ముఖ్యంగా తలపై స్రీతలు ముసుగు వేసుకొని సువార్త సేవ చేయుటకు వచ్చేవారు. అనయలు కొందరు ఆసక్తిగా ఆలకించేవారు. నాకా మాటలు నచ్చేవి కావు. చదువంటే చాలా ఇష్టము యం.యస్సి వరకు చదువుకున్నాను. నాకు నా తల్లిదండ్రులు వివాహ ప్రయత్నాలు ఆరంభించారు. శ్రీనివాస్ గారితో వివాహం నిరణయించారు. మంచి మనససు గల సివిల్ ఇంజనీరుగా బుంబాయిలో ఉద్యోగం చేసేవారు. అక్కడే స్థిరపడ్డాము. మేము చాలా ప్రేమగా జీవించుట చూచినవారు ప్రేమించి వివాహం చేసుకొన్నామని తలంచెడివారు. నన్ను చాలా జాగ్రత్తగా కనిపెట్టి చూచుకొనేవారి కన్నా

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు73 పేమించేవారంటే మంచిది. నా భర్త తల్లిదండ్రులు చనిపోయారు గనుక నా తల్లిదండ్రులను తన స్వంత తల్లిదండ్రులవలై ప్రేమించేవారు. 2001 నుండి 2013 వరకు మా వివాహ జీవితం ఆహ్లాదంగా నడిచింది. చాలా మంచి జీతము సంపాదించేవారు దర్జాగా ఖరచు పెట్టేవారము. రెండు లక్షల 25వేలు జీతం, ప్రేమించే భర్త మాకు నిహారి అనే పాప జన్మించడం వల్ల నావంటి అదృషటవంతులు ఈ ప్రపంచంలో ఉండరు అన్నంత ఆనందంగా గడిపాను.

2. భయంకరమైన వ్యాధితో నా భర్త కృంగిపోవుట :

ఫిబ్రవరి 21 2013 న మా జీవితాల్లో మరువలేని రోజు మా జీవితాలను తలక్రిందులుగా మార్చిన రోజు. మావారు నాగపూర్లో పని చేసే రోజుల్లో ఒక డిప్యూటి కలైక్టు మా ఆయనతో మాట్లాడు సంధర్బంలో ""శ్రీనివాస్ గారు మీనడకలో కాసత మారుప ఉందండి అని ప్రశ్నించారు, ఆ తరువాత స్నేహితులు కూడ త్రాగి తాలుతున్నావా అని ప్రశ్నించారు. నా భర్త వెంటనే ఆసుప్రతికి వెళ్ళి చూపించుకుందాం అన్నాడు. రగట్ వెల్ ఆసుప్రతిలో చేరి యం.ఆర్.� సాకనింగు వ్రాసినందున "ఏమండి జబ్బులేకపోయినా బోలైడు పరీక్షలు చేసి డబ్బులు పోగుచేసుకునే ఆసుప్రతులు ఉన్నాయి అని జోక�్స వేసి నవువాకున్నాము. ఏదైనా లోపం ఉన్ననా మంచి ఆసుప్రతులున్నాయి డబ్బులు ఉన్నాయి అనుకున్నాము. ధైర్యంతో ఉన్నాము. పరీక్ష పూర్తి అయిన వెంటనే పెద్దవారిని పిలవండి వివరాలు చెప్పాలి అన్నారు. మీరు బ్రతికి ఉన్నారంటే ఆశ్చర్యముగా ఉంది అది మీ అదృష్టము రెండు లేక మాడు నెలలు మాత్రమే జీవిస్తారు. మెదడులో వ్యాధి తీవ్రంగా ఉందన్నారు. నేను చాలా గారాబంగా పెరిగాను మంచి భర్త దగ్గర ఠీవిగా పొగరుగా గర్వంగా ఉండేదాన్ని గనుక సరిగాగ రిపోరుట చాసి మాట్లాడండి మారుప చేసిన రిపోరుట చెపపుతున్నారా? అని అడిగాను. ఆ రిపోర్టుపై మీ భర్తగారి పేరు చూడండి. ఇది పచ్చి నిజం అని చెప్పి వినయంగా అంగీకరించండి అని మీరు నమ్మకపోతే మీకు తెలిసిన వారిని పిలవండి అని మరలా ఆదేశించారు. మీ భర్తగారి మెదడులో చాలా అస్పష్టత చూశాము గనుక బయాప్సి తీయాలి అన్నారు. మీకు అనుమానం ఉంది గనుక మరొక డాక్టుతో సంప్రదించండి అన్నారు.ఆ క్షణం వాస్తవం గ్రహించాక కుపపకూలిపోయాను. బూమ నా కాళ్ళ కింద కదిలిపోతందని

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు74 భయం వేసింది. వెంటనే అమ్మ నాన్నలకు ఫోను చేశాను. నా మనసులో భక్తితో నారాయణుడిని వేడుకున్నాను. నా బంగారం నిలువున ఇస్తాను నా భర్తకు ఇష్టమైన బైల్లంతో తులాభారం దానం చేస్తానని దేవునికి వ్రెుకుకకొని ఏడ్చాను. దేవుని గుడి చుటుట ఏడుసార్లు ప్రదకిషణ చేస్తానని ఒప్పుకున్నాను. అన్ని పరీక్షలకు లోబడ్డాము. సరిగాగ నెల రోజులకు మార్చి 20వ తేదిన ఆధారం లేక నడవలేని స్థితికి వచ్చారు. పక్షవాతం వస్తుందని వివరించారు. ప్రతి పూజ చేస్తూ దారిలో ఆంజనేయ సావామ గుడిలో ప్రార్థన చేశాను. ఆంజనేయ తోక నుండి వచ్చే నీరు శక్తిగలవని అందరు చెప్పినందుకు ఆ నీరు ్రతాగించాను నా భర్త తల వాల్చిలేనంత నీర్స్ స్థితికి చేరారు. పక్షవాతం వల్ల నోటి నుండి సొంగ కార్సాగింది. అప్పటికే చాలా ఖరచు అయింది. మాడన్నర లక్షలు ఖరచు చేశాము. మీ }రు తీసుకొని వెళ్లండని చెప్పగా గంటూులోని మేము ని]్మంచుకున్న గృహంలో గడపాలని కారులో బయలు దేరాము. అక్కడ ఏదో ఒక ఆసుప్రతిలో చేర్పించి �.సి.యులో ఉంచాలని డాకటర్లు సలహా ఇచ్చారు. నా భర్త ఆసుప్రతి వద్దు ఇంటికి వెళ్ళాం అన్నారు.

గతంలో మా పిన్ని యేసు ప్రభువును

3. క్రీస్తును ఆ్రశయించుటకారంబభము : నమ్మిన విశ్వాసి ఇంట్లోనే మందిరము ఏరపరచుకున్నది. నా పరిస్థితి తెలసుకొని ధన నీవు నానె వ్రాసి సిలువ గురతు ఉంచు అని సలహా ఇచ్చింది. నేను రక్రైస్తవ్యాన్ని అసహ్యించుకునే వ్యక్తిని నా భర్తకు కూడ రక్రైస్తవులంటే ఇష్టంలేదు. నా కొరకు అమ్మ అక్క కూడ క్రీస్తును నమ్మినందున ప్రార్థిస్తునే ఉన్నారు. రెండు రోజులు ఇంటిలో గడిపి నయారో ఆసుప్రతికి చేర్పించాను. వారు కూడ పరిస్థితి చేయి దాటింది అన్నారు. పిన్ని సంఘంలో విశ్వాసులు నా భర్త దగ్గరకు వచ్చి కన్నీటితో ప్రార్థించేవారు. మా బంధువు విశ్వాసి నా భర్త కొరకు ప్రార్థించారు

""విశావాససహితమైన ప్రార్థన రోగిని సవాస�పరచును�� నేను అయిష్టంగానే ఆ వాక్యం విన్నాను. ఆసుప్రతిలో వారానికి లక్ష రూపాయల భల్లు వేసేవారు. డబ్బు ఖరచు ఎకుకవ అని వేర ఆసుప్రతికి వద్దు అన్నారు. ఇక మరణం తప్పదని ఆయన గ్రహించారు. రిపోరుటలు పట్టుకొని దీన స్థితిలో దేవుని ప్రార్థించాను. యేసయ్య నీవు నిజమైన దేవుడవైతే నేను నమ్మిన నారాయణుడితో

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు75 నిన్ను పెట్టుకొని పూజిస్తాను. నా భర్తను బ్రతికిసేత తప్పకుండా నిన్ను నవ్ముకుంటను అని ఇంటిలో నుండి మరో నయారో ఆసుప్రతికి తీసుకొని వెళ్ళాను. నీ భర్త బ్రతికే ఉన్నారా? అని అడుగగా బ్రతికే ఉన్నారు బ్రతికించండి అని కాళ్ళపై ప్డి అడిగి ఏడ్చాను. కేవలం బైనిడ్రిల్ సిరప్ వాడు అని చెప్పి వైద్యం చేయకుండా పంపివేశారు. ఇదేమ అని ప్రశ్నించగా ప్రాంతంగా నిద్దలో చనిపోతారని ఇచ్చామన్నారు.

మే నెల 4వ తేది సిరప్ ్రతాగించాను. కాసత నెమ్మది కలిగింది. మే 13వ తేది మా పెండ్లి రోజు నా భర్త కాసత బాధతో నిన్ను బాగా చూచుకోవాలని ఉంది అన్నారు. బాగా సిద్దపడి కాసత దు:ఖంతో ఆయనను సమీపించగానే బుట్టు నాకిష్టం అది పెట్టుకున్నాను గాని గుడిలో నన్ను చూస్తున్న వారిని బట్టి ఇబ్బంది పడాను నా భర్త కొరకు కన్నీటితో ప్రార్థించిన పిన్ని సంఘాన్ని దర్శంచాలనిపించింది. ఆ రోజు ఉపవాస ప్రార్థన గనుక విలువైన ప్రార్థనలు చేస్తున్న సమయంలో నా భర్త పేరుతో ప్రభువా బ్రదర్ శ్రీనివాస్ గారిని బ్రతికించండి అని ప్రార్థించడం చూచి ఆశ్చర్యపోయాను.

లోకసతుల ప్రేమకు విశ్వాసులు వెకికళుి పెట్టి కన్నీళ్ళతో ప్రార్థించిన వారి ప్రేమకు తేడా స్పష్టంగా చూచాను. గతంలో నా భర్త పరిస్థితిని బట్టి నా తల్లిని పట్టుకొని గట్టిగా ఏడ్చాను. నా భర్త నాతో ధనా, నా జీవితాన్ని నాశనం చేశావు. నేను నాగపూర్లో ఉండి చనిపోతే నా ఉద్యోగం నీకు ఇచ్చేవారు. చాలా డబ్బు ఖరచు అయింది అన్న మాటను బట్టి చాలా బాధపడాను. ఇం^్లషు మీడియంలో విద్యాభ్యాసం చేయడం వల్ల నాకు తెలుగు సరిగా రాదు. కాసత ఓపికగా చదివితే గ్రహించగలను. కన్నీటితో మరోసారి ప్రార్థించాను.

""ప్రభువా నన్ను క్షమించి నా భర్తను బ్రతికించు నీవు మాట్లాడతావని పిన్ని చెప్పింది. నాతో సాటిగా మాట్లాడండి అని వెంటనే బైబిలు తెరచి చూచాను.

""ఆకాశపక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూరచుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు, మీరు వాటికంటై బహు ్రశ�షుటలకారా?�� మత్తయి 6:26

దేవుని వాగ్దానం చూచి ధైర్యం తెచ్చుకున్నాను. నా భర్త పని చేసే ఆపఫిసులో ఒక ఆపఫిసరు ఫోను చేసి నీ భర్తకు నెలకు లక్ష రూపాయలు జీతముగా

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు76 ఇస్తాము అన్నారు. అది డిపసంబరు 13వ తేది నీ కషాటరి�తము అనుభవిస్తావు అన్న వాగ్దానం నెరవేరింది. మంచి జీతం లేని రోజుల్లో అది దేవుని దయ అని స్తుతించాను. ఆ రోజుల్లో ధన సహాయత లేని రోజుల్లో ఆత్మహత్య ప్రయత్నం చేశాను కానీ బైబిలు తెరచి చూడాలనిపించింది. ఆ రోజు వాక్యం ఆశ్చర్యపరచింది. బుది�హీనముగా తిరుగవద్దు నీ కాలమునకు ముందుగా నీవేల చనిపోవుదువు ప్రసంగి 7:17

నేను ఉన్న గది పూర్తిగా మాసి ఉంది నా భర్తకు 14వేల జీతముతో ఉద్యోగము లభించింది. నాకు చిన్న జీతముతో ఉద్యోగము ప్రభువే ఇచ్చాడు. ఒక్క సంవత్సరములో ఫిబ్రవరి నెలలో తిరిగి సావాస్య జీవితాన్ని ఆరంభించాము. నేను నా భర్త క్రీస్తు ప్రేమలో విశావాసంలో ఎదుగుట కారంభించాము. వాక్యానుసారముగా నీటి బాప్తిస్మము కొరకు సంసిద్ధమయయాను. గతంలో ప్రమాదములో కాపాడినది క్రీస్తేనని తెలిపారు :

2011 వ సంవత్సరములో నేను నా కుటుంబము అమ్మ నాన్నలతో ప్రయాణం చేయు వేళ్లో ఒక లారి మా కారును గుద్దింది. ఆ లారి డ్రైవరు నిద్ద మత్తులో డ్రైవ్ చేయడం వల్ల సంభవించింది. నా ఇష్ట దైవము నారాయణ అని భగ్గరగా అరిచాను. మా నాన్న గారికి పళ్ళు గుచ్చుకున్నందన రక్తము కార్సాగింది. రెండు టై�ర్లు విడిపోయి ప్రక్కన ఉన్న పొలంలో పడిపోయాయి. ముందున్న గా�సు పగిలింది. ఆ గా�స్ పెంకుల వల్ల నా డ్రస్ చినిగిపోయింది. నాకు ్రఫాక్చిర్ అయింది. నాన్నకు స్వల్ప గాయాలయయాయి. నా భర్త ఆ కారులో లేరు.బామ్మ పడిపోలేదు. నాకున్న మాడిడ భక్తిని బట్టి వెంకటేశ్వర సావామ కాపాడారని నమ్మాను. నేను క్రీస్తును నమ్మి బాప్తిస్మం ద్వారా రక్రైస్తవురాలిగా మారితే నా బంధువులు స్నేహితుల ముందు ఎట్టి జవాబు ఇవ్వగలను? గతంలో హిందా దేవుడు రక్షించాడు కదా ఇపుడు నీ భర్తను కాపాడినది యేసేనని ఎలా చెప్పగలవు అని ప్శ్నంచవచ్చు. ఈ కలవరంతో పాపను సాకలుకు తీసుకొని వెళ�ి సమయంలో అకస్మాత్తుగా పైకి చూచాను. పెద్ద స్రీకన్ కనిపించింది. గతంలో యూక్సిడెంట్ లారి గుద్దడం గాయపడు దృశ్యాన్ని చూచాను. ఒక తెల్లని వస్ర్తాలతో ఉన్న వ్యక్తి నవువాతా కనిపించారు. మరలా

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు77 శబ్దంతో ఇటు చూడు ధనా, ఆ లారిని చేతితో తప్పించింది నేనే ప్రాణాలను కాపాడానని క్రీస్తు స్పష్టం చేశారు. దేవుడు స్పష్టంగా మాతో మాట్లాడి బాప్తిస్మమునకు సిద్ధపరిచారు. బుట్టు నాకు ఇష్టము గనుక బుట్టు తీయనని పాస్టు గారికి చెప్పాను.

క్రీస్తు ప్రేమలో మా ప్యనం : మేము వాక్యము, ప్రార్థన, సహవాసము, రొటైట విరచుటలో ఎడతెగక పాలుగంటా శరీర పరంగా ఆత్మీయంగా సజీవంగా ఉంచిన రీతిని బట్టి అద్భుతంగా ప్రార్థన ద్వారా స్వస్థత నిచ్చారు. దీని ద్వారా మతం మార్చుకోలేదు. క్రీస్తు ప్రేమ నడిపింపు ఆయన సజీవుడని మాట్లాడే దేవుడని అడిగినవాటికి స్వరం గాని వాక్యంద్వారా గాని జవాబు ఇచ్చాడు. దేవుడని దృడింగా చెప్పగా నాకొక స్వరం వినబడింది.

""ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను�� ఈ వాక్యము నిజమా అని ఆలోచించగా వింతైన అనుభవం కలిగింది. ఈ అనుభవం బాప్తిస్మ అనుభవానికి తగిన సిద్ధపాటు నమ్మిక నాకు నా భర్తకు కలిగించింది. గతంలో ఇద్దరికి కుల పిచ్చితో పాటు రక్రైస్తవులంటే అయిష్టత ఉండేది. ప్రసంగ సారాంశంలో ప్రకటనలో వ్రాయబడినట్లు క్రీస్తు తలుపు తట్టిన తరువాత మన అనుమతితో లోపలికి ప్రవేశిస్తారనియు, మనతో ప్రేమతో భోజనం చేస్తారనియు బైబిలులో ఉందని పాస్టు తెలిపారు. మేము ముగ్గురముగా బల్లపై కూరచుని భోజనం చేస్తూ నాలుగవ వ్యక్తి క్రీస్తు కాగలరా? ఆ వాక్యం నిజమా? అని ఆలోచించాను. ఆ రోజు 6 గంటలకు బయటికి వెళ్ళి 10 గంటలకు తిరిగి వచ్చి డిన్నరు పూర్తి చేసుకొని ఒక గదిలో తలుపు మాసి పడుకున్నాము. నిద్రపట్టలేదు. అంతలో మా తలుపు గట్టిగా కొడుతున్నట్లు వినిపించింది. దొంగ కావచ్చు అని గ్రహించాము. వాచ్వెున్కు ఫోను చేసినా రింగు అవుతుంది కాని తీయలేదు. తలుపు బయట చీకటిలో గొప్ప వెలుగుతో నిండిన మనిషి పాదాలు తెల్లగా వెురుస్తున్నాయి. దొంగ అనుకున్నాము. పాదాల కదలిక చూచి భయపడాను. మొదట దయ్యమని తలంచాను.

ముగ్గురము కలిసి తలుపు తీద్దామని రాత్రి 11.20 నిమషాల వరకు ఆగాము. తరువాత తలుపు తట్టుట ఆగిపోయింది. తీరా తలుపు తీసి చూడగా ఎవరు కనిపించలేదు. వెంటనే నేను అనుమానపడిన వాక్యభాగం జ్ఞాపకం

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు78 వచ్చింది. ఈ సంఘటన ద్వారా క్రీస్తు సజీవుడై మెలిగే పాదాలతో నడిచి నా ఇల్లు చేరి తలుపు తటాటరని నమ్మాను. నా భర్త ఆరోగ్యము సరైన వెంటనే నయారాలజి ఆసుప్రతిలో వైద్యం చేయించండి అని సలహా ఇచ్చారు. గతంలో పిన్ని మేము క్రొత్త ఇల్లు కొన్నపుడు బైబిలు బహుమతిగా ఇచ్చింది. ఆ రోజుల్లో నాకు నమ్మకము లేనందన అటకపై అటటపెటైటలో ఉంచి మరచిపోయాను. సామాన్లు సరు�చూ బైబిలు అటటపెటైట పడవేయు వేళ్లో బైబిలు కనిపించగా తెరచి చదివాను. ప్రతి అవసరంలో బైబిలు నుండి తగిన వాగ్దానములు లభించి }రట కలిగించి భయం పోగొట్టుట గమనించాను. మీరు నడచుమార్గములో యెహోవా మీకు తోడుగా ఉంటాడు. తగిన సమయంలో తగిన రీతిగా పరిశుద్ధాతయ్మడే అందిస్తాడని కూడా చదివాను. గొప్ప ధైర్యంతో బెంగళూరు ప్రయాణమై డాక్టును సంప్రదించగా ఉచితముగా మాకు 15 రోజులు వైద్యం చేస్తామని అభయమిచ్చారు. గతంలో దయయాలు లేవని చెేపపవారంతా అబద్ధాలు చెప్పుచున్నారని అపోహాను తొలగించుటకు ఆసప్రతిలో ఒక సంఘటన ద్వారా దేవుడు నా అనుమానమును తీర్చాడు. గతంలో నా భర్తకు నీర్స్ స్థితిలో ఉండి గుంటూరు చేరినపుడు కాకానితోట దేవాసయ్యగారు స్థాపించిన మందిరము మహిమ గలదనియు సోమవారములు ప్రత్యేక ప్రార్థనలు జరుగునని ఎవరో చెప్పగానే అక్కడికి వెళ్ళాము. 2013వ సం�� ఆ రోజు భక్తుల ప్రవాహాం చూచి ఎంత పిచ్చిలో ఉన్నారు. త్రాడు కట్టిన వేదిక దగ్గర వ్యకుతలు దయయాలు పట్టిన వారనియు యేసు నామంలో ఆఖరి సమయంలో యేసు రక్తములో నానె రాసి ప్రార్థిస్తారని తెలిపారు. అలారగైతే డబ్బులు ఇచ్చి ఆకర�ణ్రై వ్యకుతలను పిలిచి అందరు నవ్ముట కొరకు ఏరాపటు చేశారని భ్రవుపడాను. ఆ తరువాత బెంగళూరు ఆసప్రతిలో నేను నా భర్త క్రీస్తును విశ్వాసించి బాప్తిస్మము తీసుకొని ఎక్కడికి వెళ్ళినా బైబిలును చేతబట్టుకొని వెళ్ళేదానిని. నన్ను చూచిన ఒక నర్సు అవ్మా మీరు క్రీస్తును నవ్ముకున్నారా? అన ప్రశ్నించింది. నేను కూడ హిందా మతంలో జీవించాను. నా చెల్లికి దయ్యం పట్టింది ప్రార్థన ద్వారా విడుదల పొందింది అని చెప్పి, కట్టు బట్టలతో వచ్చిన మాకు రెండు దుప్పట్లు ఇచ్చింది. నా భర్త బైడ్ మీద పండుకొనగా నేను క్రింద పడుకున్నాను. నా ముఖంలో ముఖం పెట్టి చూస్తున్న నల్లని

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు79 ఆకారాన్ని చూచి భయపడాను. కళ్ళు మాసుకున్నాను తెరిచి చూడగా నన్నే చూస్తుంది. నేను లేచి కూరచున్నాను అది కూడ లేచి కూరచుంది. బైబిలును తీసుకొని నా గండెపై ఉంచాను. దయ్యములు ఉన్నాయి యేసునామములో విడుదల పొందగలమని ధైర్యంగా నమ్మాను. మా పెద్దమ్మ కూడ ప్రభువును నమ్మింది. ఆమె క్రమంగా ప్రార్థనకు వెళ�ి బైతెస� ప్రార్థనా మందిరము చోడవరంలో ఉండేది. ముస్లిం మతం నుండి రక్షించబడిన పాస్టర్ మారుక గారు చేతులుంచి ప్రార్థన చేయగా క్రింద పడిపోవుట చాలా చూచాను. దాసరి పాలైంలో నేడు పని చేస్తున్నారు. ఆయన నాపై చేతులుంచి ప్రార్థన చేయగా పడిపోసాగాము. శక్తితో పని చేసేత పరిశుద్ధాత్మ పని చేస్తుందని స్వయంగా నమ్మి సంశయం పోగొట్టుకున్నాను. ఈ విషయాలన్ని గమనించముందే బాప్తిస్మం కొరకు పేరు ఇచ్చాము. మా నాన్న గారికి మేము ఇద్దరము అంటే చాలా ఇష్టము. బాప్తిస్మము తీసుకొనకముందు ఆయనతో సంప్రదించి అనుమతితో తీసుకోవాలని వ్యతిరకిస్తారన్న భయం ఉన్ననా ప్రార్థించి నాన్న అనుమతి కోరాను. ఆ దేవుడు మీకు మేలు చేశాడు కదా మీ ఇష్టం అన్నారు. మా నాన్న బాప్తిస్మం ్రై సమ్మతించిననా కొన్ని నిబంధనలు పాటించాలని చెప్పారు. మొదటిగా బుట్టు తీయరాదు, మా ఇంట పూజలకు నీవు రావాలి, అన్నారు సమ్మతించాను. ఆ తరువాత బాప్తిస్మం దగ్గర ఉండాలి అని అడిగాను ఆయన కూడ వచ్చారు అది 2014 ఫిబ్రవరి 27 వ తేది గనుక బాగా ప్రార్థించుకున్న రోజులలో 20వ తేది బుట్టు పదే పదే జారిపోతుంది. బుట్టు అందవిసతుందని నా నమ్మకము. ఆ రోజు నా హాృదయాంతరంగం నుండి ఒక మాగ స్వరం విన్నాను.

అవ్మా, నేనే లేకపోతే నీకు అందం ఎకకడిది, నా భర్త నాకేమ ఆటంకం పెట్టలేదు. బుట్టు ఉన్నా లేకపోయినా నీవు నాకు నచ్చుతావు అన్నారు. ప్రతి రోజు పాపను సాకలు నుండి ఇంటికి చేరచు సమయంలో పుట్టింటికి వెళ్ళేదాన్ని ఆ రోజు నాన్న నీ ముఖంపై బుట్టులేదే జారిపోయిందా అన్నారు. అప్పటికి సరిగాగ 3 నెలలు బుట్టు పెట్టుకోలేదు. మా నాన్న గమనించకుండా దేవుడే కాపాడారు. మా తల్లి బుట్టు మానివేసి 3 నెలలు అయింది అని చెప్పింది. వ్యాధి నయమయిన తరువాత ఉద్యోగము అద్భుతంగా లభించుట :

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు80

నా భర్త చాలా సమర్థవంతంగా పెద్ద ఉద్యోగం చేసేవారు. కాసత ఆరోగ్యం కుదుట పడగా ఏదైనా చిన్న ఉద్యోగంలో చేరితే మనసు బాగా ఉంటుందని చాలా మంది సలహా ఇచ్చారు. ఉద్యోగ ప్రయత్నం చేయాలంటే నడక సరిగా లేదు. క్రొత్త యవ్వనస్తులను ఎన్నుకునే ఈ రోజుల్లో ఉద్యోగం సాధ్యమా అనుకున్నాము. మేము నమ్మిన దేవుడు అసాధ్యాలను సుసాధ్యం చేయగలడు కద! ఒక చిన్న ఉద్యోగం 14 వేల జీతంతో దేవుడు ఇప్పించాడు. నాకు 3000 రూపాయలకు చిన్న ఉద్యోగం లభించింది. గతంలో 40 వేలు సరదాగా ఖరచు పెట్టేవారము. ఇపుడు ఇంట్లో ఏమ సరిగా లేక నా భర్తకు పచ్చడి అన్నం పెట్టి బాధపేవారము. ప్రభువా 40 వేలు గల జీతం ఇప్పించండి అని కన్నీటితో ప్రార్థన చేశాను. అడుగుడి మీకియ్యబడును అనే వాగ్దానాన్ని నమ్మి 5వ బైంజ్ సరికల్ మేనేజరు పోస్టును దయ చేశారు. లక్ష 40 వేల జీతం దయచేశారు. ప్లై ఓవర్ నిర్మాణం బాధ్యతను ఇచ్చారు. యెపహ�యాకీను చెరపటటబడిన 5వ సంవత్సరం, 5వ నెల 5వ దినమున యెహోవా వాకుక ప్రత్యేకషమాయెను. సరిగాగ మేనెల 5వ తేది ఉద్యోగంలో చేరారు. ఆ ముందు కాలంలో అపాయింట్వెంటు లైటర్ చేతికి రానందున ప్రార్థన చేశాను అదే రోజు ఉ దయం 9 గంటల 30 నిమషాలకు మెయిల్ వచ్చింది. దేవునిని మహిమ పర్చాము. మమ్ములను శ్రమ ద్వారా రక్షించుకొని గొప్ప సాక్షులుగా నిలిపిన క్రీస్తుకే ఘనత, మహిమ కలుగును గాక. ఆమెన్.

ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు81

↑ పైకి / Back to top