
సాక్ష్యం 25. రక్షణనిచ్చేది రక్షకుడగు క్రీస్తనియు స్వస్థత
ద్వారా సజీవుడని మాట్లాడి సంరక్షించు ప్రభువని
తెలిసికున్నాను
రాజకుమార్, మ్రదాసు ""మీరు విశావాసం ద్వారా కృప ద్వారనే రక్షింపబడియున్నారు, ఇది మీవలన
కలిగినది కాదు దేవుని వరవే�� ఎ్రేఫసి 2:8,9
పరిచయం: ప్రభువు నామములో అందరికి వందనములు.
నా పేరు రాజ కుమార్ ఆయన నామములో ఉచిత కృపను అనుగ్రహించి రక్షణానుభవం గురించి మీతో పంచుకోవాలని కోరుతున్నాను. హిందువుగా జన్మించాను. 5 మంది భడడ్లము అమ్మ నేను దైవ భయంతో పూజలు సంప్రదాయాలలో జరిగించేవారం నేను ఆఖరివాడను. చాలా గారాబంగా ప్రేమించేవారు. తమళ్ యాజకులము మాలో రెండు తెగలున్నాయి. అయ్యంగార్లు విషుణ అయ్యర్. శివుని పూజించేవారము. నేను 11 సం�� మొదలు దైవ ధ్యాస్గా ఉండేది. ఎందరినో ప్రేమించేవారు సుభ్రవుణ్యం మాకు దేవుడు
చాలా మంచి ఆరోగ్యం ఉండేది. అన్ని సవ్యంగా ఉన్నాయని తలంచేవాడిని ఇంజనీరింగు చదివాను. మంచి మారుకలు పొందాను. నేను చేసిన పూజలను బట్టి నాకు విజయం కలిగందని నవ్మేవాడిని. రాత్రి పూట నక్షత్రాలు చూస్తూ వీటిని ఎవరు సృష్టించారు? దేవుని గురించి తెలసు గాని దేవునితో సంబంధాలు కావాలనే ఆశ కలిగింది. నాలో తపన ఉండేది. ఉద్యోగం సీమన్సలో నలుగురం ఇంజనీర్లము సరదాగా జీవించేవారము. వీరిలో ఒకరు రక్రైస్తవుడు రాజ్ నీవు చాలా భక్తి గలవాడవని తెలసు నీతో ఒక మాట చెప్పాలి. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకే మార్గము పరలోకానికి చేరగలము ఆయనే క్రీస్తు.
నా జీవితం బాగంది కద! అని తలంచేవాడిని నీవు యేసును తప్పక నవ్మాలి అన్నాడు నాకు చాలా కోపం వచ్చింది. దేవుని దగ్గరకు చాలా మారాగలున్నాయని నిరూపించి చూపాలని ఆలోచించాను. నా మత గ్రంధాల
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు177 నుండి చూపాలని ఆశించాను. బైబిలు కూడ నిరణయించాలని తలంచాను. అందరు పూజించే దేవుడు వివిధ రూపాలలో ఉన్నాడు అంతే అని నా దృడిడ నమ్మకము.
దేవుడొకకడైనపుడు అన్ని మత గ్రంథాలు ఒక్కటి కావాలని తలంచి బైబిలు స్వయంగా కొని చదువసాగాను నా స్నేహితుని మాటలు నన్ను ఆలోచింపచేశాయి. ఈ ఆధ్యాత్మిక నమ్మకాలన్ని వ్యక్తిగతము ఎవరినీ నొప్పించరాదని తలంచాను. నా పుస్తకములో నమ్మకము నా స్నేహితుడు నమ్మడు గనుక నేనే బాగా బైబిలు సత్యాలు తెలసుకోవాలని తలంచాను. దేవుడే తెలియచేయాలి అదే నా ఆలోచన. ఆ తరువాత ప్రార్థన సమయంలో బైబిలు తీసాను. రెండు భాగాలుగా ఉంది పాత నిబంధన, క్రొత్త నిబంధన అని ఉంది
క్రొత్త నిబంధన తెరువగా వాక్యం కనిపించింది.
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియెుద్ద ఉండెను, వాక్యము దేవుడై యండెను. ఆయన ఆది యందు దేవునియెుద్ద ఉండెను. సమసతమును ఆయన మాలముగా కలిరగను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలురగైయండెను. యోహాను 1:1-3
ఈ భాగము నన్ను ఆకర్షించింది. పఫిలాసపఫిక్ల్గా ఉందని ఆలోచించాను. చాలా మస్టరీగా ఉందని తలంచాను. యేసు జీవితం ప్రేమ, వినయం, శక్తి, మాటలు చాలా ఆకర్షించాయి. యేసు అనే మాట రెండు సార్లు పలుకగా వింతైన శాంతి కలిగింది. బైబిలులో లీనమై నా స్నేహితులను కలిశాను.
యేసు నేనే మార్గమును, సత్యమును జీవమునైయున్నాను. యోహాను 14:6
ఎవరు తంపడి దగ్గరకు రాలేరన్న మాట చాలా ఆశ్చర్యపరచింది. ఎవరు చెప్పిన నమ్మను గాని యేసు చెప్పారు. యేసు మాటలకు నా ప్రతి స్పందన ఏమ ఎలా నిరాకరించగలను? 6 నెలల తరువాత వాక్యం ద్వారా మాట్లాడారు
మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరుగుదురు. యోహాను 14:7
దేవుని తెలసుకోవాలని బాల్యం నుండి నా కోరిక గనుక ప్రభువా నీవు అనంత జా�నివి. నీవు నా ప్రశ్నలకు జవాభసేత నాకు అర్థమగునని తలిసేత జవాబు ఇవ్వండి లేనిచో ఆ ప్రశ్నలు నేను మర్చిపోతాను. బైబిలు నేను
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు178 చదువుతండగా నా ప్రశ్నలకు జవాభస్తూ నా ప్రశ్నలు జ్ఞాపకం చేశారు. పునర్జన్మ గురించి ప్రశ్నించాను. నేను ఎలా పుడతాను అనే ఆలోచనలుండేవి.
ఒకకసార చనిపోతారు ఆ తరువాత తీరుప ఉంటుంది. ఈ లోకంలో సరిగాగ జీవిసేత తీరుపనెదురొకనగలము. మనము పుడతాము జీవిస్తాము చనిపోతాము ఒకేసారి జరుగుతుంది. క్రీస్తు శరీర్ధారిగా వచ్చి పాపాల కొరకు సిలువమరణం పొంది తిరిగి లేచాడు. పాపములకు ప్రాయశ్చిత్తం కావాలి. యేసు పాప పరిహారార్థం కొరకు రక్షకుడు. ఆయన శరీరం అందరి పాపముల కొరకు బలి అయిందని నమ్మాను. బైబిలు చదివి రక్షణానుభవం పొందాను. నీవు ప్రేమించావు నా హృదయంలోకి రండి ప్రభువా అని ప్రార్థించాను. ఆ క్షణం రక్షణ నిశ్చయత కలిగింది. చెప్పశక్యము కాని ఆనందం కలిగింది. మరి ఎవనివలనను రక్షణ కలుగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలైను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. అపొ 4:12
27 సంవత్సరాలుగా నారకవరు ఈ సత్యం చెప్పలేదు. నాకు వివాహం జరిగింది.
అవిశ్వాసియె�న భర్త భార్యనుబట్టి పరిశుద్ధ పరచబడును, అవిశావాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టి పరిశుద్ధపరచబడును. లేనియెడల మీ పిల్లలు అపవిత్రులై యుందురు, 1కొరిందీ� 7:14
నేను జర్మనీలో ఉన్నాను. డిపసంబర్ 9 తేది 1980లో ఆమె రక్షణ పొందింది. నేను పంపిన చోటికి వెళాతవా? నేను నీ నోట ఉంచిన మాటను పలకగలవా? అని ప్రశ్నించారు. ఔనని చెప్పాను. 6 నెలల క్రితం ఒక జ్యోతిష�్యడు నా గతం చెప్పాడు. గతంలో ప్రమాదం జరిగింది రాబోవు రోజుల్లో మరొక ప్రమాదం పొంచి ఉంది అన్నాడు. గతంలో ఒక నదిలో మునిగిపోయిన సంఘటన గురతుకు వచ్చి మరణ ప్రమాదం గార్చి భయం కలిగంది. ప్రార్థన చేయగానే భయం పోయింది.
ప్రభువు నామమున ప్రార్థించువాడు రక్షింపబడును రోమా 10:13
దేవుని నామంలో నా గదిలో ప్రార్థించగా నా భయం పోయింది. వాగ్దానాలు బలవైనవి. వాక్యం చదివాను.
కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందన ఆ ప్రకారమే మరణము
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు179 యొక్క బలము గల వానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింప జేయుటకును, జీవితకాలమంతయు మరణబభయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలి వాడాయెను. హెబ్రీ 2:14-15
నీవు జలములలో బడి దాటనప్పుడు నేను నీకు తోడై యుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొ]్లపారము. నీవు అగ్నిమధ్యను నడచనప్పుడు కాలిపోవు, జావాలలు నిన్ను కాల్చివు యెషయా 43:2
ఆయనే రక్షించాడని తెలిపాను. చాలా సంవత్సరాలు దేవుని బాధపెటాటను.
ఒకడు నన్ను ప్రేమిస్తే నా మాటలు రగైకొనును. అపుడు నా తండ్రి వానిని ప్రేమించను. మేము వానియెుద్దకువచ్చి వానియెుద్ద నివాసము చేతయము. యోహాను 14:23
ఆయన వాగ్దానాలు, ఆజ్ఞలు సీవాకరిస్తున్నాను. క్రీస్తు రక్షించిన 33 సంవత్సరాలలో అన్న ఏనాడు నిరుత్సాహాపడలేదు.
మేము విత్రకములను, దేవునిగార్చిన జ్ఞానమును అడడ్గించు ప్రతి ఆటంకమును పడ్రదోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి
మీరు సంపూరణ విధేయతను కనుపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి యున్నాము. 2 కొరిందీ� 10:5 ఆధారంగా ఆనందించాను. మన విశావాసం అంతకంతకు అభివృద్ధి చెందాలి. నాలో వింత ఆనందం నిలిచింది. జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవాని కొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెన నియు నిశ్చయించుకొనుచున్నాము. 2కొరిందీ� 5:15
లోకం కొరకు జీవించక దేవుని కొరకు జీవించసాగాను.
అంధకారములోనుండి వెలుగు ప్రకాశించను గాక అని పలికిన దేవుడే తన మహిమను గార్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. 2 కొరిందీ� 4:5
నా రక్షణ ప్రభువు కృపగా భావించి సదా స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను. ఆమెన్
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు180

సాక్ష్యం 26. కుగ్రామములో పూజారి కుటుంబంలో
జన్మించి సత్యమైన క్రీస్తును తెలసుకొని ఏకైక
దైవమని నవ్మాను
శ్రీ జి. శ్రీనివాసన్ గారు, ఢిల్లీ
""నేనే మార్గమును సత్యమును జీవమునైయున్నాను�� యోహాను 14:6
పరిచయం: సర్వ సృష్టికరత శక్తిమంతుడు ప్రభువు ప్రేమ అనుభవించిన నేను ఆయనను కీర్తించి ఘనపరుస్తున్నాను.
నా పేరు శ్రీనివాసన్. మాది తమళ్నాడులో వైదీశవార కొవెల ప్రాంతము. ఒక చిన్న గ్రామంలో జన్మించాను. ఆ }రికి చాలా పురాతన ప్రసిద్ధిగాంచిన దేవాలయము ఉండేది. దానిని పోషించుచు సంరక్షించుచూ వేల ఎకరాల బూమకి వార్స్తవాం వహించు బాధ్యతలు నిర్వాహించేవారము. }ర్లో అందరికి నిత్యం భోజనాలు పెడుతా అవసరమైన ఖరచులు దేవాలయమే బభరించేది. అరపణలు సీవాకరించినంత ఆదాయము లభించేది. ఆనందంగా జీవించేవారము మా నాన్న గొప్ప పండితుడు గనుక యజురవాదము, బుకగవాదము, అదిరవాణ వేదము, సావు వేదములను పారాయణము చేస్తూ గొప్ప ప్రముఖుల ఆహావానమును బట్టి వారికి వినిపించి గౌరవము పొందేవాడు. ఇందిరా గాంధీ లాంటి వ్యకుతలు పిలిపించుకొని పాండిత్యాన్ని ప్రశంసించుట పరిపాటి. నన్ను కూడ పిలిచి చాలా జీవిత సత్యాలు బోధించేవారు. బాబు నీకు మన దేవుళ్లను కొలిచే మంత్రాలు నేరాపను ఆ జ్ఞానంతో పాటు సమాజంలో హైందవ సంప్రదాయాలు పాటించుట వల్ల పూజారుల వంశంగా ఆ స్థితిని కాపాడుకునే స్థితిలో ఉ న్నాము. దేవునికి సమీపంగా ఉన్నామనే నమ్మకం ఉంది గాని దేవుడు చనిపోయాడు అని చెభతే నమ్మవద్దు ఆయన యుగయుగాలు జీవిస్తాడు సర్వాంతర్యామ సరవావేళ్ల సజీవంగా ఉండేవాడని నమ్మకము ఏనాడు నీ మనసులో నుండి తొలగించుకోవద్దు సువా!
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు181
మా గ్రామ దేవత మహిమలు విని రాజకీయవేతతలు, యంపి.లు మంత్రులు విచ్చేసి డబ్బులిచ్చేవారు మేము విబూదినిసేత ప్రేమతో సీవాకరించేవారు మా దగ్గర డబ్బులు సమృద్ధిగా ఉండేవి. మేమంతా ఉమ్మడి కుటుంబంలో సమృద్ధిగా ఆహారము, డబ్బు, విశాలవైనఇల్లు ఇవన్ని చక్కగా అనుభవించే వారము. చాలా అతిశయంతో యవ్వనం వరకు గడిపాను.
2. ్రశమానుభవాలు ఆరంభవుయయాయి. నా తల్లి నన్ను చాలా ప్రేమతో చూచేది. అకస్మాత్తుగా ఆమెలో వింత ప్రవర్తన ఆరంభవుయింది. బాధలు ఆరంభ మయయాయి. ఆన్నం వండి బయట పారవేసేది. చిన్న పిల్లలను చూచి గండెపై కొట్టి మెడ పిసికి చంపాలని ప్రయతి�ంచేది. ఆమె బారి నుండి పసివారిని తప్పించుట చాలా క్లిష్టంగా తోచేది.
ఆమె శరీరాన్ని గాయపరచుకునేది. చీర విప్పిరోడడు మీద వేగంగా పరురగతేతది. ఆ }రందరికి పూజారులుగా ధనవంతులముగా గొప్ప పరపతితో జీవించే మాకు తలవంపుగా ఉండేది. నేను మంత్రాలు చదివి అమ్మకు స్వస్థత కలగాలని చాలా పూజలు చేశాము. పెద్ద పెద్ద చెరువులలో మునిగి జపం చేసినా ఆమెకు స్వస్థత కలుగలేదు. కన్యాకుమారి వరకు ప్రతి పుణ్యకేష్రతం దర్శించి వారు కోరిన చందాలు ఇచ్చి తల్లికి స్వస్థత కోరగా ఏమ మెరుగు పడలేదు. మా ఆస్తి అంతా వెచ్చించాలని నిరణయించాము. మంత్రగాళ్లను పిలిపించి తల్లి స్వస్థత చేకూరాలని పెరట్లో తలపై నిమ్మకాయలు పెట్టి నీళ్ళు పోస్తూ చాలా బాధించేవారు. నేను మా ఇంట్లో పెద్దవాడిగా తల్లి బాధ చూచి బాధపడి యేడ్చేవాడిని. ఆమె బకకచికక అసితపంజరంలా మారింది. నాన్న అమ్మను ఒక గదిలో ఉంచి భోజనం అందించేవారు. కాళ్ళ పూజలు చేసే పూజారి వచ్చి దష్టశకుతలున్నాయి అని చెప్పి కడిడ్ కాల్చి వాతలు పెటాటడు. ఆర్తనాదం చేస్తూ అరచిన అరుపులు ఆమె బాధ సహించలేకపోయేవారము. వైద్యుల దగ్గరకు తీసుకొని వెళ్ళగా ఆమె శరీరం రోగం విషయం అర్థం కాలేదు ఏరీతిగా వైద్యం చేయాలన్నారు. రెండు లేక మాడు నెలల్లో మరణించ గలదని అందరము భావించాము. అమ్మ చనిపోతే నేను తట్టుకోలేనని ఎంచి ఆమె ముందే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆమె మరణం చూసే అవకాశం రాదని తలంచాను.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు182
మరణము దగ్గరగా ఉన్నవారిని మా వంశంలో ఇంట్లో ఉంచరు ఇంటి బయట పెటైట అలవాటు ఉంది.ఆ స్థితిలో వింతైన అనుభవం ఎదురొకన్నాను.
3. క్రీస్తు పరిచయం కలుగుట : నా తల్లి పరిస్థితి }రూర తెలిసింది. ప్రక్క గ్రామంలో ఒక రక్రైస్తవ పిల్లవాడు నా తల్లిని చూచి దగ్గరనన్న నన్ను సమీపించి మేము నమ్మిన దేవుడు క్రీస్తు స్వస్థత వరం గలవాడు. కన్యకు జన్మించాడు అని మంచి మాటలు చెప్పేవాడు. స్వస్థత చేస్తాడు మరణించి మాడవ దినమున తిరిగి లేచాడు. సజీవుడై మనతో మాట్లాడు దేవుడు. ఈ వివరాలన్ని చెప్పి మీ అమ్మ కోసం ఈ దేవుడిని ఆ్రశయించండి అని తెలిపాడు. మా నాన్న మాటలు గురతుకు వచ్చాయి. దేవుడు చనిపోయాడని నమ్మరాదు దేవునికి మరణం ఎలా సంబభవిస్తుంది? క్రీస్తు దేవుడైతే రోమా పసైనికులు ఎలా చంపగలరు. సిలువలో చేతులు కాళ్ళకు మేకులు కొట్టి రకత కార స్థితి, ముళ్ళ కిరీటం నుండి రకతం కారుట చూసేత ఎలా దేవుడని నవ్మాలి. మా దేవుళ్ళు అలంకారాలతో ఎంత అందంగా ఉన్నారో చాడబ్బాయి అని చెప్పాలనిపించింది. క్రీస్తు గురించి తెలసుకో అని బైబిలు నాకు ఇచ్చి చదువుకోండి అని చెప్పాడు. నా తల్లి కొరకు సిలువలో మరణించే క్రీస్తు ఏమ చేయగలరు. బైబిలు తీసి చదువుటకారంభించాను. క్రీస్తు చేసిన అద్భ�తాలలో యాయిారు కుమార్తెను బ్రతికించినపుడు చెప్పిన మాట చిన్నదాన లైవ్ము అన్నాడు. అందరు ఆమె మరణించిందని ఏడసతూ ఉంటే యేసు వచ్చి కొందరిని బయటకు పంివేసి ఇద్దరిని వెంట బైట్టుకొని లోపలికి వెళ్ళి ఆ అవ్మాయిని బ్రతికించాడు.
మా తల్లిని మంత్రగాళుి లోపలికి తీసుకొని వెళ్ళినట్లు క్రీస్తు మంత్రగాడి వలై ప్రవర్తించాడేమ? యేసు బ్రతికించిన విధానమును బట్టి వెంటనే నవ్మాలనిపించలేదు. రెండవ సంఘటన నాయిానులో విధవరాలికుమారుడు చనిపోగా రోడడుపై తీసుకుని వెళుతున్న వాడిని ఆపి ఆ యవ్వనస్తుని బ్రతికించాడు. పాడెను ముట్టి బహిరంగంగా వీధిలో బ్రతికించాడు అని చదివాను. నాకు కొంత నవ్మాలనిపించింది. మరో సాక్ష్యం చదువుటకారంభించాను. లాజరు కథదలో మరియు మార్త తవ్ముడు చనిపోయి నాలుగు రోజులయింది. బండను దొరి�ంచమన్నాడు. లాజరు బ్రతికి బయటకు వచ్చాడు క్రీస్తు సాపర్ వయాన్ అని తలంచాను. దేవుడు చనిపోయాడు కదా అని ఆలోచించాను. చర్చిలో
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు183 పాటలు పాడుట నేను ఎన్నడు వినలేదు. ఆ పాటలలో క్రీస్తు మరణించి తిరిగి లేచాడని సజీవుడగు క్రీస్తుకే స్తుతి అని పాడారు. యుగయుగాలు జీవించి యంటారని పాడారు. నేను దేవునిపై విశ్వాసముంచాను. నేను అన్యాయంగా రక్రైస్తవుల గురించి అసరభ్యంగా మాట్లాడాను కాబట్టి చాలా బాధపడాను. నా పాపాలన్ని దేవుని యెదుట ఒప్పుకొని క్షమించమని ప్రార్థన చేశాను. చెప్పశక్యము గాని ఆనందం పెల్లుభకింది. నా హృదయంలో వింతైన శాంతి, సంతోషము, నెమ్మది కలిగిన వెంటనే నా తల్లితో చెప్పాను. నా తల్లి మరణావస్థలో ఉండగా నాన్నకు పెండ్లి చేయాలని మాట్లాడుట నాకు చాలా వేదన కలిగించింది. నా తల్లికి క్రీస్తులో నా నమ్మకము నచ్చలేదు. నాకు కొత్త కథలు చెపపకు హిందువుగా పుటాటను హిందువుగా మరణిస్తానని చివరకు నా యేడుపు చూచి నాతో మందిరానికి రావడానికి ఒప్పుకున్నది. నా తల్లిని ఎత్తుకొని మందిరానికి తీసుకొని వెళ్లాను. ఆ రక్రైస్తవులు పాటలు పాడుట ఆరాధించుట మాకేమ అర్థం కాలేదు. మా తల్లి స్వస్థత పొందితే చాలు మరలా రాను కద అని సహించాను. ఉదయం 8 గంటలకు వెళ్ళగా అందరు యేడ్చి ప్రార్థన చేయసాగారు. నా తల్లి బ్రతకాలని ప్రార్థించసాగారు. ఆ }రిలో ఒక అద్భుతం చూడాలని వారంతా ప్రార్థిస్తున్నారు. వారంతా అపరిచితులు గాని వారు కన్నీటితో నా తల్లి స్వస్థత కొరకు ప్రార్థించుచూ ఉండగా నా తల్లికి స్వస్థత లభించింది. అదే సంఘంలో నేను సాక్ష్యమిచ్చాను. రక్షణ అనుభవం మా తల్లి స్వస్థత గురించి వివరించాను.
ఆనాటి మొదలు ఈనాటి వరకు సాక్ష్యం చెప్పుట ఆపలేదు. నా నమ్మకము క్రీస్తులో స్థిరంగా ఉండుట చూచి నా స్వకీయులంతా తీవ్రంగా వ్యతిరకించి ద్వేషించారు. మా జీవితాలు తారుమార్యయాయి.
4) కష్టాలు భరించి క్రీస్తు ప్రేమలో నిలచుట :
మా నమ్మకాన్ని అసహ్యించుకొని మట్టి రాళ్ళు మాపై వేశారు. రక్రైస్తవ మతాన్ని సీవాకరించారు గనుక ఎన్నటికి మా గుడులలో గాని ప్రవేశించే అర్హత లేదు గనుక వెలివేస్తున్నామని చెప్పారు. ఆ }రికి 16 కి.మీ దారంలో కట్టుబట్టలతో చిన్న నివాసం ఏరపరచుకొని జీవించుటకారంభించాము. యేసును నవ్మాక నిజంగా జీవితం అర్థమయింది.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు184
9 సంవత్సరాలు కఠిన పేరికం అనుభవించాము. భోజనం లేదు బంధువులైవరు మా దగ్గరకు రాలేదు. అపరిచిత వ్యకుతలు పప్పులు భయయం తెచ్చి పెటైట వారు. మీకు ఎవరు చెప్పారు అని అడుగగా దేవుడు మీ పేరు చెప్పాడని తెలిపారు. నా పక్షముగా దేవదాతలను పంపి నా అవసరాలన్ని చూచిన దేవుని స్తుతించాను. నేను డిల్లిలో స్థిరపడాను. అనేక దేశాలు ప్రాంతాలు తిరిగి దేవుని సేవ చేయు కృపనిస్తున్నారు. డిల్లిలో మందిర సహావాసమచ్చారు ట్రాత్ పసమనార్ నిర్వాహిస్తున్నాను. రడియో ప్రసంగాలు హిందీలోను చేస్తున్నాను. క్రీస్తు గొప్ప తనాన్ని వివరిస్తున్నాను. ప్రభువు నామమునకే సదా స్తుతి కలుగును గాక. క్రీస్తు సజీవుడు మృతులను లేపు సమర్థుడు. అందరు విడిచిననా దేవుడు అండగా ఉంటాడు. ఆయనే కాపరి పోషకుడు. గొప్ప దేవుడు సదా సేవిస్తాను. మీరు కూడ క్రీస్తును నమ్మి వెంబడించాలని సాక్షిగా జీవించాలని నా ప్రార్థన. ఆమెన్.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు185

సాక్ష్యం 27. దీన స్థితిలో క్రీస్తు నన్ను దొంగ }భ నుండి
లేపి బండపై నా అడుగులు స్థిరపరచి గొప్ప
సాక్షిగా మార్చారు
డా�� రెవ. మాతయా, కొచ్చిన్, కేరళ్
""దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింప గలిగినంతకంటై ఎకుకవగా ఆయన మవ్మును శోదింపబడ నియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు
ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును.��
1 కొరిందీ� 10:13
పరిచయం: దేవుని అద్భుత నామములో మీకు శు బభములు దేవునికి సదా స్తుతి మహిమలు కలుగును గాక. నా అనుభవ సాక్ష్యం చాలా కఠిన శ్రమలు బాధలు, నిందల గుండా దాటిన అనుభవాల సంపుటి. కొన్ని సమస్యలు చేయి దాటిపోగా సహించ లేనివి, బభరించలేనివిగా ఉండగా ప్రతి వ్యక్తికి ఎన్నో లోటులంటాయి. దుఖపూరిత బాధలు, ఎవరు ఆదుకోలేని పరిస్థితులు అనుకోనిరీతిగా ఎదురవుతాయి. నేను మర్చిపోలైని అనుభవాల్లో నేను నమ్మిన క్రీస్తు నన్ను ఆదుకొని నడిపించి కేషమ స్థితికి చేర్చిన అద్భుతాలు వివరించగలను. ఇదే ప్రభువు నాకు నేర్పిన పాఠాలు
2. నా జీవిత ఆరంభంలో అనుభవాలు: నేను బాల్యంలో కేరళ్ కొచ్చిన్లో మంచి కుటుంబంలో జన్మించాను. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండగా చాలా బాగా చదివి గొప్ప స్థితికి చేరాను. నామకార్థ రక్రైస్తవ కుటుంబంగా ఉండేవారము. నా యవ్వన దశలోనే 9 ప్రముఖ కాలేజిలకు చైర్ పర్సన్గా నిలిచాను. చాలా గౌరవ మర్యాదలను సంపాదించాను. 2001 సంవత్సరంలో బైస్ట ప్రిన్సిపాల్గా ఎన్నికయయాను. రక్రైస్తవుడనే గాని క్రీస్తు గురించి తెలసుకోలేనంత భజీగా ఉండిపోయాను. పోలిస్ ఆపఫిసర్లు, పెద్ద పెద్ద ఆపఫీసర్లతో సంబంధాలు ఉండేవి.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు186
2005వ సంవత్సరములో డబ్బుల
3. నా జీవిత పతనం ఆరంభవుయింది: సంపాదన వల్ల రియల్ ఎేసటట్లో 4 భవనాలు ని]్మంచాలని అనుకున్నాను. నా పేరు మార్చి మోసం చేసి క్రిమనల్సతో కలిసినట్లుగా నన్ను ఇరికించి మాపఫియు జట్టుతో చేర్చి నన్ను నేర్సతుని చేశారు. నా బ్యాంక� అకౌంట్లు ్రేఫక� అన్నారు. నాకీ విషయాల్లో ఏమ అనుభవం లేదు. ఆ రాత్రి 10 మంది దండగులు 12 గంటల రాత్రి సమయంలో ఇంటిపై దాడి చేశారు. మెడపై కత్తి పెట్టి బైదిరించి వారిపై పెట్టిన కేసులు వాపస్ చేయమన్నారు. రెండు ఇళ్ళు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. కేరళ్ పోలిసులను భద్రత అడిగాను. బయటకు వెళ్ళినపుడు 15 మంది పసక్యూరిటిని ఉంచారు. ప్రతి లోను కాగితంలో నా భార్య సంతకముంది. 1.5 కోట్ల అప్పు కట్టవలసి ఉంది. మేము లోను కటటనందున నేర్సతులుగా పేపరులో ప్రచురించగా అల్లరి పాలయయాము. ఈ విపత్తు నుండి ఎట్లు బయట పడగలమో అర్థము కాక యేసు ప్రభువును ఆ్రశయించమని చెప్పేవారు. రాత్రి వేళ్ నిద్దపట్టేది కాదు. మేము పుట్టిన నకష్రతములో దోషము ఉందన్నారు. కొందరు మరణము తప్పదన్నారు. మాడవ గ్రాపువారు వాస్తు సరిలేదన్నారు. ఈ రీతిగా 5 వివిధ జ్యోతిష�్యలు చెప్పి భయం కలిగించారు. లక్షల కొలది సొవ్ము ఖరచు పెట్టి నష్టపోయాము.
4. భయంకర శ్రమ అనుభవించుట : నా భార్య అన్నయ్య ఇంటిలో పాప పుట్టిన రోజు వేడుక్కు నన్ను నాభార్యను ఆహ్వానించారు. నేను కోరుట సమస్యలతో సతమతమవుడం వల్ల నా భార్యను పిల్లలను వెళ్ళమని చెప్పి ఆలస్యంగా కలుస్తానన్నాను సరనని చెప్పింది. నా భార్య జ్యోతిషు�ల మాటలు నమ్మి తన నకష్రతం సరి లేనందన ఈ నషాటలు సంబభవించాయని తలంచింది. మన మతి ఏదో మన గతి అదే జరుగ గలదు కద! ఆమెను పిల్లలను విడిచి 9 గంటలకు కోరుట కేసు నిమిత్తము వెళ్ళిపోయాను. అదే సమయంలో నా కుమారెత ఫోన్ చేసింది. అమ్మతలుపు వేసుకొని లోపల ఉంది పిలిసేత పలకడం లేదు వెంటనే రమ్మని చెప్పింది. నేను వెంటనే ఇల్లు చేరి తలుపు తటాటను జవాబు లేదు. తలుపులు బద్దలు చేసి చూడగా అవాక్కయ్యాను. సీలింగు ఫ్యాన్కు తాడు కట్టుకొని ఆత్మహత్య చేసుకున్న భార్యను చూచి నేను బిడ్డలు
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు187 బోరున ఏడ్చాిము. మరణానికి ముందు ఏమ కాగితం రాయలేదు. నా దు:ఖమునకు అవధులు లేవు. నాపై చాలా నిందలు వేసారు. నా అసిపసటంట్ నన్ను పట్టుకొని చాలా ఏడ్చాడు. నా భార్య అతనితో చివరిగా చెప్పినదేమనగా నా వల్ల నా భర్త చాలా కష్టాల పాలయయాడు నా జాతకము మంచిది కాదు నేనెందుకు బ్రతకాలి అన్నదట నా అత్త మామగార్లు నన్ను పట్టుకొని నిందించి నీవే నా భడను చంేపశావు అన్నారు. నాకీ స్థితి ఎందుకు సంభవించింది. నేను ఖరచు భరించలేక పని వారిని మానిపంచాను. డబ్బంతా పోయింది. పాలు కొనుటకు డబ్బులుండేవి కావు. బయటికి వెళ్ళి పిల్లలకు పాలు కొనాలని వెళ�త 3 నెలలు అప్పు కటటలేదు అని అవమానించారు. సరుకులు కొనాలని వెళ�త అప్పు ఇవవామనే వారు 4 నెలల్లో తీర్చాలనేవారు. గతంలో ఎన్నో బస్తాల భయ్యం దానం చేసేవాడిని కుషటరోగులకు లారిలలో సరుకులు పంేపవాడిని నేడు వీది కుక్క వంటి జీవితము మగిలింది. ఒక రోజు నేను వంట చేసే సమయంలో తలుపు తట్టిన శబ్దం వినిపించగా ఎవరు అని చూడగానే ఆ తలుపులు తీసి దాసుకొని వచ్చారు. నా భార్య అంత్య క్రియలకు లోను తీసుకున్నాను. నన్ను తీవ్రంగా కొట్టి బాధించారు. మా పాప 18 సంవత్సరాల వయసులో ఉన్నది ఆమె నన్ను కొటటవద్దని వారి కాళ్ళు పట్టుకున్నది. నీ కూతురును అమ్మ అప్పు తీరచుకో, ఆమెతో వ్యాపారము చేసేత కొంత డబ్బు నీకిస్తామని నన్ను హేళన చేశారు. అవమానించారు. నాకు సహనంతో ఉ ండుట చేత కాలేదు. నేను ఉత్తరాలు వ్రాయుటకు ఆరంభించాను. నాకు జరిగిన అన్యాయం అవమానం వివరంగ ముఖ్యమంత్రికి, హైకోర్టు కమీషన్ మీడియా వారికి, కుటుంబ సరభయలకు రాశాను. నా భార్య మరణించకముందు మాకు జరిగిన అన్యాయం గురించి వ్రాసి ఉంటే మా శ్రతువులను జైలుపాలు చేసి ఉండేవారు. నేను గతంలో చైర్మన్గా ఉన్న కాలేజి వారికి నోటు వ్రాసాను. ్రిల్లలిద్దరితో పాటు పొటాషియం సనైడ్ తీసుకొని మరణించదలచాను. వారికి ముందు రోజు కొంచెం పంచదార ఇచ్చి ఇక మనకు మంచి రోజులు వస్తాయి మంచి దసతులు వేసుకోమన్నాను. అది 2014వ సంవత్సరము పసపెటంబర్ 3వ తేది మరణ దినంగా నేను నిరణయించాను. కాని దేవుని నిరణయము చాలా ఆశ్చర్యకరవైనది తరువాత గ్రహించాను. ఆ ముందు రోజు పిల్లలను ప్రక్క
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు188 ఇంటి వారికి అప్పగించి నా తల్లి నా సహోదరుడు పాము కాటుకు గురై ఆసుప్రతిలో ఉన్నాడని తెలసుకొని కొచ్చిన్ బయలుదేరాను. అమ్మ తీపవ క్యాన్సర్తో ఆసుప్రతిలో ఉండగా చూచి చాలా ఏడ్చాను. బాబు ఎందుకు ఏడసతున్నావు నేను బాగానే ఉన్నాను. నిన్ను నీ పిల్లలను చూసుకోగలను, ఆసుప్రతిలో పసలవు తీసుకొని వస్తాను అన్నది. మా తల్లికి 5 మంది కుమారులు ఒక కుమార్తె సంతానములో నేను చిన్నవాడిని. నన్ను చాలా గారాబంగా పెంచింది. భారమైన మనససుతో ఇల్లు చేరాను. 5 గంటలకు విషం తీసుకోదలచి నేను వ్రాసిన పెఫైల్సపై సంతకం పెటాటను. ఆ రోజు మంచి బట్టలు ధరించండి బయటకు వెళ్ళాం అని చెప్పాను సరిగ్గా 2 గంటల సమయంలో గది తాళం వేయలేదు తెరచి ఉంచాను. బ్యాంకు వారందరికి మీ అప్పు తీరుస్తాను రమ్మని చెప్పాను ఒక గంట ముందే మరణించవచ్చిన్న ధీమాతో ఈ లోకంలో కష్టాలు దారం అవుతాయంని తలంచాను. పిల్లలు కావెుడి సినిమా చూస్తూ ఆనందంగా ఉన్నారు. కాలింగ� బైల్ మోగింది అప్పుల వాళ్ళు వచ్చి కొడతారన్న భయంతో పిల్లలు తలుపు చాటన దాగుకున్నారు. ఎవరో ఆపకుండా తలుపు తటాటరు.
ఒక నల్లని రంగులో
5. క్రొత్త వ్యక్తి ద్వారా దేవుడు నన్ను ఆదరించాడు. తెల్లని చొకాక వేసుకున్న తమళ్ వ్యక్తి ఎదురుగా నిలిచాడు. వయాథదా అని చెప్పాడు ఆయనను ఆహ్వానించే మాడ్లో లేను. వం అందరి మరణం సమయం ఆటంకపరచుటకు వచ్చాడా? అని ఆలోచిస్తూ ప్రధ్యానంగా మాట్లాడాను. అయ్య మవ్ములను యేసు ప్రేమిస్తున్నాడు అని అన్నాడు. ఆ మాట మీరకవరు చెప్పారు— మీరెవరు? ఎక్కడి నుండి వస్తున్నారు? అని అడిగాను నాతలపై సుతితతో కొట్టినట్లు భావించాను. తమిళం వుళ్యాళ్ం కలిసి మాట్లాడుతున్నాడు ప్రేమతో చూస్తూ బాగా ఏడసతున్నాడు. ఒక కాలేజి అవ్మాయి మీ గురించి చెప్పింది మా కాలేజి మేడంగారు ఆత్మహత్య చేసుకొని మరణించారు సారు పిల్లలు చాలా బాధలో శ్రమలో ఉన్నారు అని చెప్పింది. నేను నా భార్య ్రిల్లలము ఒక నెల నుండి భారంతో ప్రార్థిస్తున్నాము మేమంతా ప్రార్థిస్తున్న సమయంలో మీరు కూరచున్న ప్రదేశం చూపించారు. నాకు మాత్రమే తెలిసిన వివరాలన్ని చెప్పసాగాడు నేను వ్రాసిన ఉతతరాలన్ని చెప్పాడు. చాలా
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు189 ఆశ్చర్యపడాను.
పరిశుద్ధాత్మ సహాయంతో అన్ని చెపుతున్నాడని నమ్మాను. మరలా ఆయన చెప్పినదేమనగా నేను మీ కోసమే వెదకుతున్నాను అని చెప్పాడు. వచ్చిన వ్యక్తి పరిశుద్ధాత్మ పూరుణడని నమ్మి ప్రభువు నన్ను ప్రేమించి నా మరణాన్ని తప్పించుటకు నిరణయించి ఆయనకు దర్శనమిచ్చి రహస్యాలు తెలియచేసిన రీతిని బట్టి గండె పగిలిపోయేలా యేడ్చాిను. వచ్చిన వ్యక్తి కాళ్ళపై పడి క్షమాపణ అడిగాను. దేవునిని ప్రార్థించుటకు ఆరంభించాను. ఆ వచ్చిన అపరిచితుడు దేవుని గొప్ప ప్రేమ, కృప, త్యాగము గార్చి సవివరంగా సువార్త బోధించాడు.
నా పశ్చతాప్ ప్రార్థన పూర్తి కాగానే ఆ వ్యక్తి స్వరం మారింది. కేరళ్ వ్యక్తివలై వుళ్యాళ్ంలో ప్రవచనం చెప్పాడు. ప్రభువు మాట ఆయన నోటితో పలికాడు కుమారుడా, నీవు నీ బాధ గురించి రాసినది నా పుస్తకములో ఉ ంది. నీ జీవితాన్ని పూర్తిగా సరి చేస్తాను. నాకొరకు సాక్షిగా జీవిస్తావు నిన్ను చూచి సాతాను శకుతలు పారిపోతాయి. నీ భడడ్లను దీవిస్తాను. నీ జీవితాన్ని సరిచేస్తాను. నా రాజ్య వ్యాపిత్రై నిన్ను బలమైన సాధనంగా వాడుకుంటను. క్రీస్తు మత స్థాపన కొరకు రాలేదు, పొలిటికల్ �డర్ కాదు, గొప్ప శక్తి గల సృష్టికరత స్వస్థపరచువాడు, ప్రోత్సహించువాడు, బ్రతికించువాడు, విమోచించువాడు. ఒకే వర్షం, ఒకే సారయడు ఒకే చంద్దుడు మనకున్నాడు. ఎట్టి శ్రమలో ఉన్నను విడిపించుటకు సమర్థుడు యేసు ప్రభువు రక్షకుడు. అందరికి ఉపకారి దికుకలేని స్థితిలో నన్ను అద్భుతంగా రక్షించిన నా రక్షకుడు. నిన్ను కూడ రక్షించగలడని నవ్ము చదువరీ.
ప్రభువు దీవెన మనతో ఉండును గాక. ఆమెన్.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు190

సాక్ష్యం 28. రక్షణ అనే అమాల్య వరం క్రీస్తు రక్తము
ద్వారా లభించనని తెలసుకొని క్రీస్తును
వెంబడించుచున్నాను.
అక్మల్ రెడిడ్
""మనము నీతిని అనసరించి చేసిన క్రియలమాలముగా కాక, తన కనికరముచొపపుననే పునర�న్మసంబంధవైన సా�నము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నాతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.
ప్రభువు మహా కృప ద్వార
పరిచయం : అనుగ్రహించిన రక్షణ్రై సోత్రతములు చెల్లిస్తున్నాను. నా పేరు అక్మల్ రెడిడ్ అమ్మ అకకమ్మ దేవత పేరు మ�్లశవార్ అనే నాన్న పేరు కలిపి అక�మల్ రెడిడ్ పేరు పటాటరు. నా తల్లిదండ్రులు స్నాతన ఆచారాలు చేస్తున్న హైందవ జాతిలో జీవించేవారు. వారి వృద్ధాప్యంలో సంతానం కలిగింది. పిల్లలతో తీర్థయాతలు చేస్తూ కాలం గడిపేవారము. ఆశ్చర్యంగా ప్రభువు మమ్ములను తన ప్రత్యకషతలనిచ్చి రక్షించారు. రక్షణను అర్థం చేసుకోగలిగాను. రక్షణ సాక్ష్యము రెండు భాగాలుగా విబభజించవచ్చు. లోకాశలతో వ్యసనాలతో అర్థం లేని జీవితం జీవించుట. ఒకతను ఆటోలో అరటి ఆకులు, గరిక పూలు తీసుకొని వెళుతన్నాడు నేను ఆపి చర్చికి తీసుకొని వెళ్ళమని అడిగాను నన్ను ఎకికంచుకున్నాడు. వసతువులు ఎక్కడికి అన్నాను, దేవుడికి అన్నాడు. దేవుడు గడిడ్తింటాడా? అని దేవుని గురించి సువార్త చెప్పాను. మేము సామాన్య గ్రామములో పెరిగాము. చాలా అవివేకంగా ఉండేవారము. ఏది చెప్పినా నమ్మేవారము. కొన్నిసార్లు మోసపోయేవారము. అవివేకంతో పుట్టలో పాలు పోసేవారము. రక్షణ చాలా విలువైనది ఉచితమని గ్రహించాను. 1983లో వాక్యం విన్నాను. మా నాన్న విగ్రహారాధన చేసేవాడు మాంత్రికుడుగా ఉండి నాకు నేర్పించాలని చూచాడు. అమావాస్య అర్థరాత్రి సమయంలో బావిలో దాకి మంత్రాలు వల్లించేవాడు. పరీక్షలు లేకుండా ఆకులో ఆముదం రాసి
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు191 ఇస్తే ఆ స్రీతకి కానుపు సవ్యంగా జరికగది. పిల్లవాడు, పాప పుట్టేది కూడ చెప్పేవారు. నాకు నేరపకుండానే 12వ యేట తండ్రిని కొలోపయాను. 13వ సంవత్సరము వరకు క్రీస్తు గురించి మాకు తెలియదు. మా ఇంటి ప్రక్కన రక్రైస్తవ కుటుంబం నివసించేది. రణిగంటలో పిల్లలు హాస్టలులో చదివేవారు. అందులో చదువుకొనుటకు అన్ని కులాల వారు చేరేవారు. లాథరన్ పాస్టర్ గారు మా }రి పిల్లల విదయకై ప్రోత్సహించి అందరిని రక్రైస్తవ సాకలు హాస్టలులో చేర్పించారు. నాన్న మరణనంతరం మా ఆర్థిక స్థితి సరిగా లేదు. అన్ని రకాల కులసు�లు చదువుల కొరకు రక్రైస్తవ ేపర్లు పెట్టుకునేవారు. చర్చి పాస్టు కొందరు పెద్దలు వచ్చి ప్రతి శుక్రవారము పాటలు పాడి ఆరాధన జరిపించి చందా తీసుకొని వెళ్ళి పోయేవారు. నేను కూడ అదే సాకలు హాస్టలులో చేరాను. ఒక రోజు ఒక పెద్దాయన నన్ను పిలిచి బాబు, యేసును నవ్ముకోరాదా? మంచి మేలు చేసి శాంతిని ఇస్తారు అని చెప్పాడు. చాలా దేవతలు మాకున్నారు చాలు అన్నాను. బోధలు విన్నవారు చుట్ట తాగేవారు. నేను నముకకొనకపోతే ఏమ జరుగుతుంది అనగా నరకానికి వెళ్తావు జాగ్రత్త అన్నారు. చిన్నవాడినే గాని ఆ ప్రశ్న నన్ను ఆలోచింపచేసింది. ఆ రోజు నిద్ద పట్టలేదు. పాస్టు దగ్గరకు వెళ్ళి మీరు ప్రశ్నించిన తరువాత నాకు నిద్ద పటటలేదని చెప్పాను. నా దగ్గర మంచి పుస్తకము ఉంది ఇస్తాను చదువుకో అన్నారు. ఫ్రాన్సిస్ గారి పుస్తకం ఇచ్చాడు. క్రీస్తు మానవుఇకి ఏ రీతిగా ప్రత్యకషపరచుకోగలడో వివరంగా ఉంది. ఆ పుస్తకము నన్ను చాలా ప్రభావితం చేసింది. అసతోమ అనే పదంలో అసత్యం నుండి సత్యంలోకి నడిపించు, తమసోమ జోతిర్గమయ చీకటి నుండి వెలుగులోనికి నడిపించు, మృత్యోర్మ అమృతంగమయా అంటే మరణం నుండి జీవంలోనికి నడిపించు అట్టి ప్రార్థన సజీవుడైన దేవునికే చేయగలరు. అట్టి దేవుడు మారగం, జీవం, సత్యవై యున్నాడు. ఈ భావం నన్ను ఆలోచింప చేసింది. సర్వలోక మానవుల పాపపరిహారగం కొరకు రక్తం చిందించే అవసరం ఉంది. పరిశుద్ధుని రక్తమే పరిహారింపగలదు. ప్రజావ[ సర్వలోక కళ్యాణార్థం బలి అయితేనే శాంతి లభిస్తుంది అని లి�ంచబడింది. ఒకటిన్నర సంవత్సరాలు ఇదే ఆలోచనలతో గడిపాను. నేను నమ్మిన దేవుళ్ళు సజీవుడు కాదు అని క్రీస్తు మన కొరకు బలి అయయాడని క్రీస్తు కార్చిన రక్తం ద్వారా రక్షణానుభవం లభిస్తుందనియు,
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు192 మరణము జయించినవారు ఆయన ఒక్కర అని ఆ క్రీస్తును నవ్ముటకు ఆరంభించాను. ప్రతివారం చర్చికి రమ్మని పిలిచేవారు క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళేవాడిని. మా }రికి 5 కి.మీ దారంలో ఉన్న లాథరన్ చర్చికి తీసుకొని వెళ్లారు. చిలకరింపు బాప్తిస్మం తీసుకున్నాను.
2. రక్షణానుభవంలో జీవించుట : నా పేరు పాల్ రెడిడ్ అని మార్చారు. పూర్తి సమరపణ లేదు. సినిమాలు మానలేదు, మా }రిలో మందిరము కటాటరు. ఆ క్రొత్త పాస్టు నా విశావాసం గురించి ప్రశ్నించారు. నీకు రక్షణానుభవం ఉ ందా అని అడిగారు. 5 సంవత్సరాలుగా ఎలా గడిపావు? అన్నారు. తన అనుభవాలు తెలిపారు. కొత్త మందిరములో కొత్తగా ఆరాధన, లోతైన భక్తి మారగం బోధించుట గమనించాను. నన్ను పఘలాన స్థలానికి రమ్మని పిలిచి ఆత్మీయ సత్యాలు బోదించాలన్నారు. 1979లో పరిచయం చేసిన విశ్వాసిని కలిసాను. నన్ను మంచి బోధలు నడిపించే మందిరానికి నడిపించారు. చాలా ఆప్యాయంగా ఆశీర్వాదకరంగా ఉండేవారు. కళ్ళు మాసుకొని ఆరాధనలో మునిగిపోయారు. భక్తితో కళ్ళు మాసుకొని ప్రార్థించుట నాకు అనుభవం లేదు. మనసు ప్రాంతంగా ఉండేది. వారం తప్పకుండా ఆరాధనలో పాలుగని శ్రద్ధగా వాక్యం వినుటకు ఆరంభించాను. ఒక రోజు పాస్టరుగారు బోధించారు.
యవ్వనుడా, నీ యవవానమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతష్టిగా ఉండ నివ్ము, నీ కోరిక చొపపునను నీ దృష్టియెకక యిష్టము చొపపునను ప్రవర్తింపుము, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీరుపలోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము. ప్రసంగి 11:9
నా కొరకే వాక్యం బోదిస్తున్నారని నన్ను తీరుపలోనికి తెస్తాడన్న వాక్యం నన్ను కలవర పెట్టింది. నా పాపాలన్ని జ్ఞాపకం వచ్చాయి. పశ్చాత్తాపంతో దేవుని సన్నిధి చేరి ప్రార్థించి క్షమాపణ వేడుకున్నాను. 1979 జనవరి 17వ తేది రక్షణ స్థిరత పొందాను. నా రాములో 14వ గదిలో క్రీస్తును నా స్వంత రక్షకునిగా ఆహ్వానించి క్రొత్త ఆనందం, నెమ్మది, శాంతిని పొందాను.
పాపం నుండి పూర్తి విడుదల పొందాలని కోరుకున్నాను.
యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమసతమును సాధ్యమే. మారుక 10:27
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు193
నేను సినిమాలు చూచుట మానుకొనుటకు చాలా కష్టపడాను. మొదటి రోజు రి�జు అయిన సినిమా చూచే మోజు పోయింది. మంచి భక్తుల సహవాసము లభించింది. నీటి బాప్తిస్మము తీసుకున్నాను. మంచి ఉద్యోగంలో స్థిరపడాను. నాలో }పిరి ఉన్నంత వరకు దేవుని మందిరానికి వెళ్ళాలని తీర్మానం చేసుకున్నాను. నా స్నేహితులు బుద్ది లేనివాడ ఎందుకు ఈ ప్రమాణం చేసావు అని నిందించారు. చాలా పోటి పరీక్షలు ఆదివారాలలో జరుగుతాయి కద అన్నారు. నేను నమ్మిన క్రీస్తు మాట మీద నిలబడు నేను నీకు తోడుగా ఉంటనని అభయమిచ్చి ధైర్యం చెప్పి ఆదరించారు. ఆదివారం ఇంటరువా లేకుండా టైలి కమయానికేషన్ డిపారుటవెంట్లో ఇంజనీరుగా ఉద్యోగమచ్చిన దేవునికి మనససులో కృతజ్ఞతలు తెలిపాను. భ.యస్సి మారుకల ఆధారంగా కేరళ్లో వెుట్టులలో ఉద్యోగం స్థిరపరిచారు. ఆ రోజులలో డాకటర్ పీటర్ గారితో పరిచయం అయింది. ఇంట్లోనే ఆరాధన జరికగది ప్రభువు మంచి సహావాసమచ్చి ఆత్మీయంగా బలపర్చారు. క్రొత్తగా వచ్చిన ఆపఫీసర్ నేను రక్రైస్తవుడినని తెలసుకొని నాతో పరిచయం చేసుకోదలచి నేను హెబ్రోను సహవాసానికి వెళుతున్నాను, నీవు ఆరాధనకు ఎక్కడికి వెళుతున్నావు అని అడిగారు. మాడు నెలలుగా పీటర్ ఇంటిలో సహవాసంలో పాలుగంటున్నానని చెప్పాను.
నేను వెళ�ి సహవాసం పెద్దది రమ్మని ఆహ్వానించారు. ఆత్మీయంగా బాగా బలపడాను. ప్రభువే నా ఆత్మ ఎదుగుదల పట్ల శ్రద్ధ కలిగి నడిపించారు. 1982 నుండి 84 వరకు కరీంనగర్ జిల్లా వెుటైటల్ నండి కడప జిల్లాలో 20 సంవత్సరాలు ఉద్యోగం నిర్వాహించాను. 1983వ సంవత్సరములో వివాహము జరిగింది. ఇద్దరు భడడ్లను ఇచ్చారు. 1998వ సంవత్సరములో భక్త సింగ్ గారి నిర్వహణలో ఉన్న బయెరర�బా నుండి నన్ను పిలచి నీవు చాలా ఆసక్తి గల విశ్వాసివి కద సంపూరణ సేవకు రావచ్చు కద అని అడిగారు. నేను వెంటనే జవాబు చెప్పలేదు గాని స్థానిక పాస్ట్లకు సహాకరించుచు ఆదివారం 12 గంటల వరకు సవలో పాలుగనేవాడిని.
ప్రభువు నాకిచ్చిన భారమేమనగా సహవాసమునకు రాకుండా వెనకబడిన వారిని కలిసి ఇంటికి వెళ్ళి మందిరానికి రమ్మని పిలిచేవాడిని.నేను దేవుని సేవను అంకిత భావంతో శ్రద్ధతో చేయుట గమనించి చాలా సార్లు సంపూరణ
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు194 సేవకు రమ్మని ప్రోత్సహించారు. నేను దేవుని సన్నిధిలో ప్రార్థించి ఏ వాగ్దానము వస్తుందోనని సేవ చేయు సంకలపం తెలసుకోవాలని ప్రార్థించాను.
పసైన్యములకు అధిపతియగు యెహోవా పసలవిచ్చునదేమనగానా మార్గములలు నడుచుచు నేను నీకపపగించిన దానిని భద్రముగా రగైకొనిన యెడల, నీవు నామందిరముమీద అదికారివై నా ఆవరణములను కాపాడువాడ వగుదువు, మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీ కితతును. జైకర్యా 3:7
ఎంతగా సేవను వ్యతిరకించిననా సేవ చేయాలనే సందేశమచ్చారు. ఆ రోజు నిద్ద పట్టలేదు. సేవ గురించి మాట్లాడితే బాగంటుందని నిశ్చయత కావాలనిపించింది.
ఇదిగో నేను నీకు తోడై యండి, నీవు వెళ్లు ప్రతి స�లమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేరచువరకు నిన్ను విడువనని చెప్పెను. ఆది 28:15
మరలా ప్రార్థించి కనిపెట్టగా వర్సగా మాడు సంవత్సరములు సేవ చేయాలనే వాగ్దానము వచ్చినందన నా భార్యతో సంప్రదించాను. ఇంట్లో మన భడడ్ల రక్షణగురించి ఆలోచించండి. దేశాన్ని ఉద్దరించుటకు బయలు దేరుట అవసరమా అని సవాలు చేసింది. ఇంటరు చదివే బాబు రక్షణ పొందితే సేవకు వెళ్ళగలనని చెప్పాను. మా కుమరుడు పోరుమామళ్ళ యవనసు�ల కూడికలో రక్షణ తీర్మానం పొందినట్లు చెప్పాడు. నా చిన్న కుమారుడు రక్షణ పొందిన వెంటనే సేవకు వెళ్ళదలచి తీర్మానం చేసుకున్నాను. ఆ సంవత్సరం డిపసంబర్ 31 వ తేది సాళూిరుేపట మందిరంలో వాక్య పరిచర్య కొరకు ఆహ్వానించారు. నా భార్య పెద్ద బాబు, చిన్న బాబు బేయెరర�బా మందిరానికి వెళ్ళారు. మా చిన్న బాబు వారి స్నేహితులను ఆహ్వానించగా వాళ్ళ అమ్మ సంతోషించింది. మధ్యలో లేచి బండి మీద బయటికి వెళ్లగా ఆరిటసి బససు డి�కొటటగా ప్రమాదం ఎదురొకన్నారు. చిన్నవాడి మెడకు తగిలిన వెంటనే ఎగిరి దారంగా పడ్డాడు. కాలు విరిగింది, వాని ే్నేహితుడికి తల పగిలింది. రకతం కారుతున్న గాయాలతో ఉండగా ఆటోవాడు జాలిపడి ప్రైవేట్ ఆసుప్రతిలో చేర్చారు. ఆదివారం అందరు విశ్రాంతిలో ఉండగా మీరు తాగి బండి నడిపారు కేసు పెట్టకుండా ఉండాలంటే 2000 లంచం ఇమ్మన్నాడు. అసలే గాయాలతో
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు195 ఉండగా చాలా బాధపడ్డారు. చర్చిలో ఉన్న వారి అమ్మకు ఫోను చేయగా వెంటనే నా భార్య కొందరు సంఘ పెద్దలతో ఆసప్రతికి చేరింది. చిన్నబాబు చాలా యేడ్చాిడు. నా బాబు తన తల్లితో నేను నీకు, దేవునికి విరోధంగా మోసం చేసి ఆరాధనలో పాలుగనకుండా స్నేహితులతో సరదాగా గడపాలన్న ఆశ వల్ల ఈ నష్టం జరిగిందని తప్పు తెలసుకొని పశ్చాత్తాపపడ్డాడు.
నేను ఉన్న స్థలానికి ఫోను చేయగా నిద్ద పోయాను. ఉదయం ఫోను చేయగా విషయం తెలిపారు. కాలు ప్రమాదం జరిగిందని చెప్పారు. దాని కన్నా పశ్చాత్తాపం మారుమనసు పొందాడని వార్త చాలా ఆశ్చర్యము కలిగించింది. సేవకు ప్రణాళ్ళకలో ఈ శ్రమ అనుమతించారని నమ్మాను.
దేవునిని వాగా�నమడిగిన రీతిగా ఇద్దరు బిడ్డలు అద్భుతంగా క్రీస్తును నవ్ముట నా సేవకు ఆధారవైనదని దేవుని స్తుతించాను. స్పష్టమైన గురతుగా దేవుడు నెరవేర్చాడు. 2004 నుండి హైదరాబాదులో 4 సంవత్సరములు ఉద్యోగం చేసాను. నా భార్యను సంప్రదించగా నాతో సేవ చేయుటకు సమ్మతించింది. నాకిచ్చిన వాగ్దానము జైకర్యా 3:7 దేవుడు ఆమెకు ఇచ్చాడు. నా ప్రార్థనలో హెబ్రోను వార నన్ను పిలువాలని కోరాను. ప్రార్థన పఘలితంగా పబదర్ జిటి బైంజ్మన్ గారు స్వయంగా ఫోను చేశారు. సరైన పిలుపు ఉందా అని అడిగారు. నా ఉద్యోగానికి రాజినామ చేయగా దేవుని సేవ విసతరించింది. మందిరము ని]్మంచుకున్నాము. ప్రతి విషయంలో అవసరాలన్ని ప్రభువే ఆశ్చర్యంగా దీవించారు. భడడ్లిద్దరు విద్యావంతులయయారు. చిన్నబాబు చాలా కాలము హెబ్రోను వెసంజర్ ప్రింటింగ్ పనులలో సహాయపడి ప్రస్తుతం ఉద్యోగిగా స్థిరపడ్డారు. బెంగళూరులో ఒకరు, అమెరికాలో మరొకరు స్థిరపడ్డారు.
చివరిగా మనుషులను పట్టు జాలరిగా చేయుదును అనే వాగ్దానమును నెరవేర్చి ఎన్నికలేని నన్ను స్థిరపరచి వాగ్దానాల ద్వారా దీవించి ఆత్మల జాలరిగా స్థిరపరిచారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్.
ఇక కీస్రతు అనంత ప్రేమకు సాక్షులు196