Part 7 of 14

యోహాను శుభవార్త – భాగము 6 (పుటలు 33–38)

యోహాను శుభవార్త – భాగము 6 (పుటలు 33–38)

అయితే మీరు నన్ను ప్రేమతో చూచేవారే. ఎందుకంటే, నేను దేవుని దగ్గరనుంచి బయలుదేరి వచ్చాను. నా అంతట నేనే రాలేదు. ఆయన నన్ను పంపాడు. 48 నేను చెప్పేది మీరు ఎందుకు (గ్రహించరు? నా మాట వినలేకపోవడమే దానికి కారణం. 44 మీరు మీ తండ్రి అపనింద పిశాచానికి చెందినవారు. మీ తండ్రి ఇచ్చల (ప్రకారం జరిగించాలని కోరుతూ ఉన్నారు. మొదటినుంచి వాడు హంతకుడు, సత్యంలో నిలవనివాడు. సత్యం వాడిలో బొత్తిగా లేదు. వాడు అబద్ధికుడు, అబడ్దాలకు తండ్రి. వాడు అబద్ధం చెప్పినప్పుడెల్లా వాడి "సౌంత స్వభావంలోనుంచి చెపుతాడు. శ45 నేనైతే సత్యం చెప్పినందుచేతే మీరు నన్ను నమ్మడం లేదు. 46 నేను దోషినని మీలో ఎవరు నిరూపించగలరు? నేను మీకు సత్యం చెపుతూ ఉంటే నన్ను నమ్మరేమిటి? 47 దేవునికి చెందినవాడు

దేవుని మాటలు వింటాడు. మీరు దేవునికి చెందినవారు కారు. అందుచేతే మీరు వాటిని వినడం లేదు.”

48 యూదులు ఆయనకు “నీవు సమరయ దేశస్థుడివి, దయ్యం పట్టినవాడివి అని మేము చెప్పేది సరిగానే "ఉంది గదా!” అని జవాబిచ్చారు.

49 యేసు “దయ్యం పట్టినవాణ్ణి కాను, నా తండ్రిని గౌరవించేవాణ్ణే. మీరైతే నన్ను అవమానానికి గురి చేస్తున్నారు. 50 నాకు గౌరవం చేకూరాలని నేను వెతకడం లేదు. వెతికేవాడు, తీర్పు తీర్చేవాడు ఒకడు ఉన్నాడు. 51 మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, నా మాట ఆచరించేవాడెవడైనా ఎన్నడూ మరణం చూడడు” అని సమాధానం చెప్పాడు.

52 యూదులు “నీవు దయ్యం పట్టినవాడివని మాకిప్పుడు తెలుసు. అబ్రాహాము చనిపోయాడు, ప్రవక్తలూ చనిపోయారు.

పిల్లలు కాదు. యేసుప్రభువును ప్రేమించడమంటే ఏమిటి? 14:15,23,24 చూడండి. ఆయన ఈ లోకంలోకి పంపిన యేసుప్రభువును ప్రేమించకుండా దేవుణ్ణి (ప్రేమించడం సాధ్యం కాదు. 8:48 వారెందుకు వినలేకపోతున్నారు? ఎందుకంటే ఆత్మ సంబంధంగా వారు చెవిటివారు, గుడ్డివారు, చచ్చినవారు. చీకటంటే వారికి ఇష్టం (8:19). దేవుని తీర్పు వారిపై ఉంది (మత్తయి 18:11-15). 8:44 వ 38, 41. శారీరకంగా వారు అబ్రాహాము సంతానం. కానీ ఆధ్యాత్మిక విషయాల్లో వారు సైతాను పిల్లలు (మత్తయి 18:38. సైతాను గురించి 1 దిన 21:1; మత్తయి 41-11, £2 కొరింతు 11:14 నోట్స్‌). సైతాను వారిలో పని చేస్తున్నాడు (ఎఫెసు 2:2); వారు వాడికి లోబడ్డారు, అనేక విధాలుగా వాడివంటి వారు. వారు వాడికి చెందినవారు. యేసుప్రభువు పట్ల వారి ప్రవర్తనే ఈ విషయాన్ని బయటపెట్టింది.

దీన్ని బట్టి మనం ఓ పాఠం నేర్చుకుందాం. ఒక వ్యక్తి ముందు తరాలవారు గొప్పవారై ఉండవచ్చు. అతడు చాలా మతనిష్ట గలవాడై ఉండవచ్చు. తాను దేవుని సంతానమని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఆ వ్యక్తి సైతాను కొడుకై ఉండే అవకాశం ఉంది. మానవ హృదయంలో మోసకరమైన స్థితి, ఘోరమైన చెడుతనం అలాంటిదే (యిర్మీయా 17:9).

యేసు ఇక్కడ సైతాను గురించి రెండు సంగతులను వెల్లడిస్తున్నాడు - వాడు హంతకుడు, పచ్చి అబద్ధాలకోరు. “మొదటినుంచి వాడు హంతకుడు” అనేమాట సైతాను ఆదామునూ హవ్వనూ నాశనం చేయజూచిన సంగతి గురించిన మాట కావచ్చు (ఆది 2:17; 8:1-4). లేక హేబెలు హత్యను గురించినది కావచ్చు (ఆది 4:8). తమ్ముణ్ణి హత్య చెయ్యడానికి కయీనును ప్రేరేపించినది నిస్సంశయంగా సైతానే.

సైతాను మానవజాతి మొత్తానికి హంతకుడు అనడం అతిశయోక్తి కాదు. ఆదాము, హవ్వలను వాడు క్రేరేపించి చేయించిన పాపం మూలంగా వారికీ, వారి సంతతివారందరికీ మరణం దాపురించింది (రోమ్‌ 5:12). సైతాను అబద్ధికుడు కూడా. తన అబద్ధాలతో మానవజాతి అంతటినీ దారి తప్పిపోయేలా చేస్తున్నాడు (ప్రకటన 12:9). దేవుణ్ణి గురించి, మనిషి గురించి, పాపవిముక్తి, మతం గురించి, మనుషుల్ని వల్లో వేసుకుని నాశనం చేసేందుకు తనకు వీలున్నదనుకున్న ఏ సందర్భంలోనైనా వాడు అబద్ధాలు చెప్తాడు. వాడు ముఖ్యంగా మత సంబంధంగా పని చేస్తుంటాడు. విచారమేమిటంటే ఎక్కువ మంది మనుషులు క్రీస్తు నేర్పిన సత్యాలను నమ్మక, సైతాను

అబద్ధాలనే నమ్ముతారు. తెలిసో, తెలియకో చాలామంది సైతాసుకు ప్త పూజ చేస్తారు కూడా (మత్తయి 4:8,9; లేవీ 17:7; ద్వితీ 32:17; క్రీర్తన 106:87; 1 కొరింతు 10:20; ప్రకటన 9:20),

“అబద్ధాలకు తండ్రి” - అబద్ధాలాడేవారంతా సైతాను పక్షం వహించి, "సత్యస్వరూపియైన దేవుణ్ణి ఎదిరిస్తున్నారు (కీర్తన 31:5). ఈ ఘోర పాపానికి తగిన శిక్ష అనుభవిస్తారు - ప్రకటన 21:8.

8:45 “సత్యం చెప్పినందుచేతే” - యేసు వారికి అబద్ధాలు చెప్పి ఉంటే వారు ఆయన్ను నమ్మి ఉండేవారే! వారు అప్పటికే సైతాను అబద్ధాలు నమ్మారు గనక సత్యమంటే వారికి ద్వేషం. సత్యాన్ని వారు నమ్మలేదు, నమ్మలేకపోయారు. 5:44 కూడా చూడండి.

8:46 యేసు ఎప్పుడైనా పాపం చేశాడని వారు గానీ మరెవరైనా గానీ ఎప్పుడూ నిరూపించలేకపోయారు (మత్తయి 27:28; లూకా 23:4; 2 కొరింతు 5:21; హీబ్రూ శ్న]ర్‌; 7:26, 1 పేతురు 1:22-24). తరువాతి వచనంలో వారికి తానంటే ఎందుకు నమ్మకం లేదో చెప్తున్నాడు.

8:48 వారు వాదంలో ఓడిపోయి ఆగ్రహంతో అపనిందలు వెయ్యసాగారు. ఇది సాధారణంగా దుర్మార్గుల తీరు. యేసు దయ్యం పట్టినవాడని యూదులు నాలుగు సార్లు అన్నారు (7:20; 8:48,52; 10:20). మత్తయి 12:24 కూడా చూడండి. సమరయ దేశస్థులంటే యూదులు అసహ్యపడ్డారు (4:9) గనుక, వాళ్ళను మతభ్రష్టులుగా ఎంచారు గనక ఆయన్ను సమరయుడు అన్నారు. ఒక మనిషిని సమరయ దేశస్థుడు అని పిలవడం చాలా కించపరచినట్టు అన్నమాట వారి ఉద్దేశంలో.

8:49 యేసు యూదుడైనప్పటికీ 'తనను సమరయ దేశస్తుడు అని ఎవరైనా పిలవడం తనకు అవమానంగా భావించలేదు. దాని విషయం ఏమీ అనలేదు. ఏ జాతివారినీ ఆయన చిన్నచూపు చూచేవాడు కాదు.

8:50 తనకు చెందవలసిన గౌరవాన్ని మనుషులు తనకియ్యాలని ఆయనకేమీ తాపత్రయం లేదు. ఆయన ఉద్దేశమంతా తండ్రి అయిన దేవునికి మహిమ కలిగించడమే. 8:51 6:49-51 నోట్‌. మనుషులు “మరణం” అని దేన్హైతే పిలుస్తారో దాన్ని గురించి ఆయన మాట్లాడ్డం లేదు. స్వీకరించే మనసు గల వారెవరి కోసమైన మరో గొప్ప వాగ్దానం ఇవ్వకుండా ఆ చర్చను ముగించడం ఆయనకు ఇష్టం లేదు. ఇది 5:24; 6:50; 11:25,26లో ఉన్న వాగ్దానాల్లాంటిదే.

8:52,58 ఎప్పటిలాగానే వారాయన్ను సరిగా అర్థం నీవైతే 'నా మాట ఆచరించేవాడెవడైనా ఎన్నడూ మరణం రుచి చూడడని చెపుతున్నావు. 58 చనిపోయిన మా తండ్రి అబ్రాహాము కంటే గొప్పవాడివా నీవు? ప్రవక్తలు కూడా చనిపోయారు. ఇంతకూ నీవు ఎవరివైనట్టు చెప్పుకొంటున్నావు?” అని ఆయనతో అన్నారు.

54 యేసు ఇలా బదులు చెప్పాడు: “నాకు నేనే ఘనత కలిగించుకొంటే నా ఘనత వట్టిది. నాకు ఘనత కలిగించేవాడు నా తండ్రి. ఆయనను ఉద్దేశించి మీరు 'మా దేవుడు” అంటారు. రర5 కానీ ఆయనను మీరెరుగరు. నేనాయనను ఎరుగుదును. ఆయననెరగనని నేను చెపితే మీలాగే అబద్ధం చెప్పేవాణ్డే అవుతాను. నేనాయనను ఎరుగుదును, ఆయన మాట ఆచరిస్తూ ఉన్నాను. 56 నా రోజు చూడడం మీ తండ్రి అబ్రాహాముకు ఆనందం. అతడు అది చూచి సంతోషించాడు.”

57 అందుకు యూదులు ఆయనతో “నీకింకా యాభైయేళ్ళయినా లేవే! నీవు అబ్రాహామును చూశావా?” అన్నారు.

58 యేసు “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, అబ్రాహాము ఉండే ముందే నేను “'ఉన్నవాడను”” అని వారికి చెప్పాడు.

59 అందుచేత వారు ఆయనమీద రువ్వడానికి రాళ్ళు ఎత్తారు గాని యేసు తనను మరుగు చేసుకొని వారి మధ్య గుండా దాటుతూ దేవాలయం నుంచి బయటికి వెళ్ళాడు.

0్ర చన దారిన వెళ్తూ ఉన్నప్పుడు పుట్టు గుడ్డివాడు ఒకడు ఆయనకు కనబడ్డాడు. 2 ఆయన శిష్యులు “గురువర్యా! ఇతడు గుడ్డివాడుగా పుట్టడానికి ఎవరు అపరాధం చేశారు? ఇతడా, ఇతడి తల్లిదండ్రులా?” అని ఆయననడిగారు. 8 యేసు ఇలా జవాబిచ్చాడు: “ఇతడు లేదా

చేసుకోలేదు. 8:54 వర0; 17:5; అపొకా 3:13; ఫిలిప్పీ 2:9-11. 8:55 వ 19; 15:21; 16:3. వారి సమస్యంతా ఇదే. ఈ జ్ఞానం లోపించడంవల్ల చీకట్లో తడుములాడినట్టు వారు వాదిస్తున్నారు. 8:56 వారి గొప్ప పూర్వీకుడు అబ్రాహాముకూ వారికీ ఉన్న తేడాను మరోసారి చూపిస్తున్నాడు యేసు. క్రీస్తు వచ్చే రోజును గురించి అబ్రాహాము సంతోషించాడు. వారైతే క్రీస్తును చంపజూశారు. రాబోయే అభిషిక్తుని కోసం అబ్రాహాము ఆనందంతో ఎదురుచూశాడు. రాబోయే ఆ రోజును దేవుడు ఒక ప్రత్యేకమైన దర్శనం ద్వారా అబ్రాహాముకు చూపించి ఉండవచ్చు. అయితే ఇలాంటి దర్శనం గురించి బైబిలులో రాయలేదు. 8:57 నిజానికి యేసు వయసు దాదాపు 88 ఏళ్లు మాత్రమే. సరైన నిండువయసు అయినా యేసుకు రాలేదు అని వారి ఉద్దేశం. దీనికి 2000 సంవత్సరాలకు ముందు అబ్రాహాము జీవించాడు. 8:58 “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను” అంటే యేసు ఇక్కడ మరో గంభీరమైన, (ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాడు. “నేను ఉన్నవాడను” - వ £4 నిర్ణమ 3:14,15. ఈ శుభవార్త ఆరంభంలో ఉన్న సత్యాన్నే (1:1) యేసుప్రభువు ప్రకటిస్తున్నాడు - తాను యెహోవా దేవుణ్ణన్నదే ఈ సత్యం. లూకా 2:11; ఫిలిప్పీ 2:6,10,11 కూడా చూడండి. 8:59 5:18 చూడండి. యేసు దేవదూషణ చేస్తున్నాడని, తన గురించి లేనిపోనివి చెప్పుకుంటున్నాడని వారనుకున్నారు. మత్తయి 26:68-66 కూడా చూడండి. నిజానికి ఆయన కేవలం సత్యం పలికాడు. కానీ వారు తమ అంధకారంలో ఉండి దాన్ని నమ్మడానికి నిరాకరించారు. యేసు వారిని విడిచి వెళ్ళిపోయింది భయంచేత కాదు. తన సమయం ఇంకా రాలేదని ఆయనకు తెలుసు కాబట్టి (7:30). 9:1 నాలుగు శుభవార్తల్లోనూ యేసు మరే ఇతర రోగంకంటే ఎక్కువగా గుడ్డితనాన్ని బాగు చేశాడు (మత్తయి 9:27-81; 12:22; 15:30; 21:14 మార్కు 8:22-26; 10:46-52; లూకా 7:21). పాత ఒడంబడిక (గ్రంథంలో మనుషుల్ని గుడ్డివారుగా చేసేదీ, చూపు ఇచ్చేదీ దేవుడేనని ఉంది (నిర్ణమ డే కీర్తన 146:8). అక్కడ కూడా గుడ్డివారికి చూపు ఇవ్వడానికీ, అభిషిక్తుని రాకకూ సంబంధం ఉన్నట్టు చూడవచ్చు (యెషయా 29:18; 85:5; 42:7). యోహాను ఈ శుభవార్త రాయడంలో అతని ఉద్దేశాల్లో ఒకటి యేసే అభిషిక్తుడనీ దేవుని కుమారుడనీ చూపించడం (20:31). ఈ ఉద్దేశాన్ని దృష్టిలో

ఉంచుకుని ఈ అధ్యాయాన్ని అతడు దైవావేశపూర్వకంగా రాసినట్టుంది. ఇందులో ఉన్న అద్భుతం కూడా సూచనకోసమైనదే (వ 16; 2:11). ఇది సూచిస్తున్న ఆధ్యాత్మిక అర్ధం ఏమిటంటే - మనుషులు ఈ లోకంలో ఆత్మ సంబంధంగా గుడ్డివారుగా పుట్టారు. స్వభావ సిద్ధంగా వారు తమ గురించి, దేవుణ్ణి గురించి పాపవిముక్తి గురించిన సత్యాలను (గ్రహించలేరు. యేసుప్రభువు మనుషులకు ఆధ్యాత్మికమైన చూపు ఇస్తాడు (వ 39). ప్రతి ఒక్కరికి అవసరమైన జ్ఞానప్రకాశం ఇదే. వ 39; 8:12; కీర్తన 36:9; అపొ కా 26:15-18; 2 కొరింతు 4:4,6; ఎఫెసు 1:17,18; 5:14; 1 పేతురు 2:9 చూడండి. 9:2 ఒక వ్యక్తికి వచ్చే వ్యాధులకు గానీ అంగవైకల్యానికి గానీ దుర్బలతకు గాని మనిషి స్వయంగా చేసిన పాపాలే కారణమని యూదులు సాధారణంగా భావించేవారు. యోబు స్నేహితుల్లో ఇదే మనస్తత్వం కనిపిస్తుంది. (యోబు 4:7-9; 8:3; 18:5-21 నోట్స్‌ చూడండి). ఎవరైనా పుట్టడమే ఏదన్నా అంగవైకల్యంతో పుడితే పై నియమం వర్తిస్తుందో లేదో అర్థం చేసుకునేందుకు శిష్యులు ప్రయత్నిస్తున్నారు. ఆ మనిషి గుడ్డితనం అతని తల్లిదండ్రులు చేసిన పాపాలకు శిక్షగా అతనికి వచ్చిందా, లేక ఆ మనిషే ఏదో విధంగా పుట్టకముందే ఏదో పాపం చేశాడా? ఆ రోజుల్లో యూద మత గురువులు ఇంకా పుట్టని శిశువు తల్లి గర్భంలోనే పాపం చేయగల అవకాశం ఉందో లేదో దాని గురించి ఊహాగానాలు చేసేవారు. అంతేకాకుండా బహుశా పునర్జన్మ సిద్ధాంతం (గత జన్మలో ఒక వ్యక్తి చేసిన పాపాలు తరువాతి జన్మలో అతడిపై ప్రభావం చూపుతుందనే తప్పు సిద్ధాంతం) గురించి కూడా ఆ రోజుల్లో చర్చలు జరిగాయోమో. శిష్యులు పై ఊహాల్లో దేన్నైనా నమ్మారని అనుకునేందుకు ఆస్కారం లేదు (యోబు 11:12; హీబ్రూ 9:27 పోల్చి చూడండి). కానీ ఆ మనిషి పుట్టుకతోనే గుడ్డివాడెందుకు అయ్యాడని వారికి కుతూహలంగా ఉంది. అతడికి ఏదన్నా సహాయం చేసే విధానాన్ని వారు సూచించలేదు. అతడిపై జాలి చూపలేదని గమనించండి. వారి దృష్టిలో అతడు కేవలం వేదాంత సంబంధమైన ఊహాగానాలకు కారణమైన వస్తువులా ఉన్నాడు.

9:3 యేసుప్రభువు శిష్యుల ఊహాగానాలన్నిటినీ క్రోసిపుచ్చాడు. మనుషులందరి లాగానే (రోమ్‌ 38:28) ఆ గుడ్డివాడు, అతని తల్లిదండ్రులు పాపులు కాదని ఆయన చెప్పడం లేదు. ఆ మనిషి గుడ్డితనానికి వారి పాపాలకూ మాత్రం ఏ సంబంధమూ లేదంటున్నాడు. యేసుప్రభువు పునర్జన్మ సిద్ధాంతాన్ని ఉపదేశించలేదు. ఆయన దాన్ని నమ్మినవాడైతే, లేదా ఈ భూమిపై మనిషి జీవితాన్ని వివరించడానికి పునర్జన్మ సిద్ధాంతం ఇతని తల్లిదండ్రులు అపరాధం చేసినందుకు కాదు, గానీ దేవుని క్రియలు ఇతని మూలంగా వెల్లడి కావాలని. 4 పగలు ఉన్నంతవరకూ నన్ను పంపినవాని క్రియలు నేను చేస్తూ ఉండాలి. రాత్రి వస్తూ ఉంది. అప్పుడు ఏ మనిషీ పని చేయలేడు. 5 లోకంలో ఉన్నంతవరకూ నేను లోకానికి వెలుగును.” 6 ఈ విధంగా చెప్పి ఆయన నేలపై ఉమ్మివేసి దానితో బురద చేసి గుడ్డివాని కండ్లకు ఆ బురద పూశాడు, 7 “వెళ్ళి సిలోయం కోనేటిలో కడుక్కో!” అని అతనితో అన్నాడు. (సిలోయం అంటే పంపబడిన వాడని తర్జుమా.) అతడు వెళ్ళి కడుక్కొని చూస్తూ తిరిగి వచ్చాడు.

8 అందుచేత ఇరుగుపొరుగువారు, మునుపు అతడు గుడ్డివాడని చూచినవారు “వీడు మునువు కూచుని బిచ్చమడుక్కొనేవాడు కాడా?” అని అడిగారు.

9 కొంతమంది “అవును వాడే”, మరి కొంతమంది “వాణ్ణి పోలినవాడే” అన్నారు. అతడు “నేనే అతణ్ణి” అని చెపుతూ వచ్చాడు.

10 అందుచేత వారు “నీ కండ్లను తెరవడమెలా?” అని అతణ్ణి అడిగారు.

11 అతడు “యేసు అనే మనిషి బురద చేసి నా కండ్లకు పూసి సిలోయం కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు. అలాగే వెళ్ళి కడుక్కొన్నాను, చూపు వచ్చింది” అని బదులు చెప్పాడు.

12 “అతడు ఎక్కడున్నాడు?” అని వారు అతణ్ణి అడిగినప్పుడు అతడు “నాకు తెలీదు” అన్నాడు.

18 మునుపు గుడ్డివాడుగా ఉన్న ఆ మనిషిని వారు పరిసయ్యుల దగ్గరికి తీసుకువెళ్ళారు. 14 యేసు బురద చేసి

అతని కండ్లు తెరచిన రోజు విశ్రాంతి దినం. 15 కనుక పరిసయ్యులు కూడా అతనికెలా చూపు వచ్చిందని మళ్ళీ అతణ్ణి అడిగారు.

వారితో అతడు “ఆయన బురద నా కండ్లకు రాశాడు. నేను కడుక్కొన్నాను. ఇప్పుడు చూస్తూ ఉన్నాను” అన్నాడు.

16 కనుక పరిసయ్యులలో కొంతమంది “ఆ మనిషి దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు కాడు. ఎందుకంటే అతడు విశ్రాంతి దినం ఆచరించడం లేదు” అన్నారు. మరి కొందరైతే “పాపాత్ముడైన మనిషి ఇలాంటి సూచకమైన అద్భుతాలు ఎలా చేయగలడు?” అన్నారు. ఇలా వారి మధ్య భేదం ఉంది. 17 అందుచేత వారు మళ్ళీ ఆ గుడ్డివాణ్ణి ప్రశ్నించారు - “అతడు నీ కండ్లు తెరచినందుకు అతడి విషయం నీవేం అంటావు?” అతడు “ఆయన ఒక ప్రవక్త” అన్నాడు.

18 అతడు మునుపు గుడ్డివాడనీ చూపు పొందాడనీ యూదులు అతని విషయం మొట్టమొదట నమ్మలేదు గనుక చూపు వచ్చినవాని తల్లిదండ్రులను పిలిచి 19 “మీ కొడుకు గుడ్డివాడుగా పుట్టాడంటారు. వీడు మీ కొడుకా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలా చూడగలుగుతూ ఉన్నాడు?” అని వారిని అడిగారు.

20 అందుకు అతని తల్లిదండ్రులు వారికిలా జవాబిచ్చారు: “ఇతడు మా కొడుకనీ గుడ్డివాడుగా పుట్టాడనీ మాకు తెలుసు. £21 గానీ ఇతడు ఇప్పుడు ఎలా చూడగలుగుతూ ఉన్నాడో మాకు తెలియదు. అతడి కండ్లు తెరచినది ఎవరో అది కూడా మాకు తెలియదు. ఇతడు వయసు వచ్చినవాడు. ఇతణ్ణే అడగండి. తన సంగతి తానే చెప్పుకొంటాడు.”

అర్థవంతమని తలచినవాడైతే అది చెప్పడానికి ఇంతకన్న మంచి అవకాశం రాదు. అలా చెప్పడానికి బదులుగా ఆయన ఆ సిద్ధాంతానికి ఆధారం లేదని చూపుతున్నాడు. గత జన్మలో ఒక మనిషి చేసిన పాపాలు తరువాతి జన్మలో అతడి స్థితిని నిర్ణయిస్తాయన్న ఆలోచనలే ఆయన కాదన్నాడన్నమాట. లూకా 16:19-31లో యేసు నేర్పిన సత్యం కూడా పునర్జన్మ సిద్ధాంతానికి వ్యతిరేకమైనది. యోహాను 8:8 కూడా చూడండి. శిష్యులు ఊహించిన దానికంటే మరింత ఉత్తమ కారణం మూలంగా ఈ మనిషి గుడ్డివాడుగా పుట్టాడని యేసు చెప్తున్నాడు. ఆ మనిషి విషయంలో దేవుని మహా శక్తివంతమైన అద్భుతం ఒకటి జరగబోతున్నది. దానిద్వారా దేవునికి, ఘనత కలుగనున్నది. మనకు బాధ కలిగించే ఏ వ్యాధి, అశక్తత, అంగవైకల్యంలోనైనా దేవునికి ఇదే ఉద్దేశం ఉండవచ్చు. దేవుని అద్భుత కార్యం ఒకటి మనలో కూడా జరగవచ్చు. లేదా ఆయనకు మహిమ కలిగించే వేరొక పని జరగవచ్చు. అంటే అలాంటి బాధను వినయంతో, నమ్మకంగా, ఆనందంగా మనం

సహించగలిగేలా మనకు సహాయం చేసే ఒక కార్యం మన హృదయంలో జరగవచ్చన్నమాట (16:33; అపొ కా 5:41;

రోమ్‌ 5:3; 2 కొరింతు 4:16-18; 1:24; 1 పేతురు 4:13).

9:4,5 8:12. క్రీస్తు ఈ భూమిపై జీవించినప్పుడు ఆయన సన్నిధి చీకటిని కూడా పగలుగా మార్చివేసింది (మత్తయి 4:16; లూకా 1:78,79). కానీ తన పని పూర్తి చేసేందుకు ఆయనకు ఎక్కువ సమయం లేదు. రాత్రి వచ్చేస్తున్నది (లూకా £22£2:53). ఆయన రెండో సారి వచ్చేవరకు అది అలానే నిలిచి ఉంటుంది (రోమ్‌13:12; £2 పేతురు 1:19 పోల్చి చూడండి).

9:6,7 కొన్చిసార్లు యేసు దూరంనుంచే వ్యాధులు బాగు

12:9-10; కొలస్సయి

చేశాడు (4:50). కొన్ని సార్లు ముట్టుకుని బాగు చేశాడు (మత్తయి 8:3,15). ఇక్కడ ఒక పదార్థాన్ని ఆయన ఉపయోగించాడు (మార్కు 8:24,25 నోట్‌ చూడండి) ఆయన చెయ్యదలచుకున్నది చేస్తాడు. ఏం చేస్తాడో మనం ఊహించలేము. లేక ఇలా చెయ్యాలని ఆయనకు చెప్పలేము.

9:18 “పరిసయ్యులు” - మత్తయి 38:7.

9:16 “విశ్రాంతి దినం” - 12:9-14. యేసుప్రభువులోని (ప్రభావానికీ, కనికరానికీ పరిసయ్యులు తమను తాము ఆశ్చర్యపోనివ్వలేదు. ఆయనలో ఏ తప్పు దొరుకుతుందా అని మాత్రం చూస్తున్నారు. వారి ఉద్దేశం ఇది - తాము విశ్రాంతి దినం గురించి కల్పించిన కట్టడుల్లో ఒకదాన్ని యేసు మీరాడు కాబట్టి ఆయన దుర్మార్థుడై ఉండాలి! వారిలో కొద్దిమంది దీనితో ఏకీభవించలేకపోయారు. ఇలా గుడ్డివాణ్ణి బాగు చేయడం దేవుని శక్తి ప్రదర్శన అని వారికి తెలుసు.

9:17 యేసును దేవుడే పంపాడనీ, యేసు దేవునికి ప్రతినిధి అనీ అతడు నమ్మాడు. యేసు కేవలం (ప్రవక్త మాత్రమే కాడని తరువాత అర్ధం చేసుకోగలిగాడు (వ 85-38).

9:18 ఈ అద్భుతం జరిగిందన్న సంగతిని యేసు శత్రువులు నమ్మడానికి ఇష్టపడలేదు. అందువల్ల కనిపిస్తున్న గొప్ప సాక్ష్యాధారాలూ రుజువులూ వేటినీ పట్టించుకోకుండా ఉండేందుకు (ప్రయత్నించారు. చాలా సార్లు మనుషులు నమ్మేవాటితో వాస్తవాలకూ సాక్ష్యాధారాలకూ రుజువులకూ పొందిక ఉండదు. వారి నమ్మకాలు వారి కోరికలు, దురభిమానాల్లో నుంచే వస్తాయి.

9:20-28 తమ కొడుక్కు చూపు ఇచ్చినది యేసేనని వారికి తెలుసు గాని వారికి ధైర్యం, నిజాయితీ లేవు. ఇతరులవల్ల భయం మనుషులను సత్యంకోసం నిలబడకుండా చేస్తుంది 22 అతని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలా చెప్పారు. ఎందుకంటే, యేసు అభిషిక్తుడని ఎవరైనా సరే ఒప్పుకొంటే వారిని సమాజ కేంద్రంనుంచి వెలివేయడం జరుగుతుందని ఇంతకుముందే యూదులు నిర్ణయించారు. £28 ఈ కారణంచేతే అతని తల్లిదండ్రులు “ఇతడు వయసు వచ్చినవాడు, ఇతణ్ణే అడగండి” అన్నారు.

24 కనుక మునుపు గుడ్డివాడుగా ఉన్నవాణ్ణి వారు రెండో సారి పిలిచి అతనితో “దేవునికి మహిమ కలిగించు! ఆ మనిషి పాపాత్ముడని మాకు తెలుసు” అన్నారు. £25 అందుకతడు జవాబిస్తూ “పాపాత్ముడో కాదో నాకు తెలీదు. ఒకటే నాకు తెలుసు. మునుపు గుడ్డివాణ్ణి, ఇప్పుడైతే చూస్తూ ఉన్నాను.”

£26 అందుకు వారు “అతడు నీకు ఏం చేశాడు? నీ కళ్ళు ఎలా తెరిచాడు?” అని అతణ్ణి మళ్ళీ అడిగారు.

27 అతడు “అప్పుడే మీతో చేప్పాను గాని మీరు చెవిని పెట్టలేదు. ఎందుకు మళ్ళీ వినాలని ఉన్నారు? ఆయన శిష్యులు

28 అప్పుడు వారు అతణ్ణి దూషించి అన్నారు “అతడి శిష్యుడివి నీవే. మేము మోషే శిష్యులం. £29 మోషేతో దేవుడు మాట్లాడాడని మాకు తెలుసు. ఈ మనిషైతే ఎక్కడనుంచి వచ్చాడో తెలీదు.”

380 అతడు వారికిలా జవాబిచ్చాడు: “ఓహో! ఇది వింతగా ఉందే! ఆయన నా కండ్లు తెరిచినా ఆయన ఎక్కడనుంచి వచ్చాడో మీకు తెలియదు! 81 దేవుడు పాపాత్ముల (ప్రార్ధనలు వినడని మనకు తెలుసు! ఎవడైనా దేవుని భక్తుడై ఆయన ఇష్టప్రకారం చేసేవాడి ప్రార్థనలే దేవుడు వింటాడు. 32 పుట్టు గుడ్డివాడి కండ్లు ఎవరైనా తెరిచిన విషయం లోకం ఉనికిలోకి వచ్చినప్పటినుంచి ఎన్నడూ వినబడలేదు. 88 ఈ మనిషి దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు కాకపోతే ఏమీ చేయలేడు, అంతే”

34 ఇది అతనికి వారు చెప్పిన జవాబు: “నీవు పుట్టుకతోనే కేవలం పాపివి. మాకు ఉపదేశం చేస్తావేమిటి!” అప్పుడు వారు

కావడానికి మీకు క్ర ఇష్టం ఉందా?” అని వారికి అతణ్ణి వెలివేశారు. జవాబిచ్చాడు. 35 వారతణ్ణి వెలివేశారని విని యేసు అతణ్ణి కనుక్కొని (12:42,43). కనపరుస్తున్నారు (7:48 కూడా చూడండి). కానీ

వ £22లో యేసుప్రభువును నిరాకరించేవారు తమకు గనక అధికారం ఉంటే విశ్వాసులను ఎలా హింసిస్తారో చూడవచ్చు. అన్యాయంగా ఒత్తిడి తేవడం, భయం, బెదిరింపులను తరచుగా ఉపయోగించి వారు మనుషులను సత్యంనుంచి మళ్ళించాలని చూస్తారు (అపొ కా 4:18,21; 5:17,18,40; ?7:57,58; 8:3; మొ!!).

“సమాజ కేంద్రం” - మత్తయి 4:28. సమాజ కేంద్రంనుంచి వెలివేయడం వల్ల ఒక వ్యక్తి వాళ్ళ సంఘం, మతం విషయాల్లో అంటరానివాడిలాగా అయ్యేవాడు.

“క్రీస్తు” - మత్తయి 1:1. 9:24 యేసుప్రభువు మనుషుల దృష్టిలో చెడ్డవాడుగా కనిపించాలని పరిసయ్యుల నిర్ణయం. “దేవునికి మహిమ

కలిగించు” అనడంలో దేవుని మహిమ గురించి వారికి (శ్రద్ధ ఉన్నట్టు కాదు. నిజం చెప్పమని ఆ మనిషికి ఆజ్ఞ ఇవ్వడమో లేక యేసుకు ఎలాంటి గౌరవమూ ఇయ్యవద్దు అని చెప్పడమో ఈ మాటల్లో ఉద్దేశం. యేసు పాపాత్ముడన్న ఘోరమైన అబద్ధాన్ని ఈ మనిషికి వారు చెప్పారు. అయితే అందుకు రుజువులేవీ వారిదగ్గర లేవు (8:46). సత్యాన్ని ద్వేషించేవారు, అపకారబుద్ధి గలవారు ఎలాంటి రుజువూ అక్కర్తేదన్నట్టు (ప్రవర్తిస్తారు.

9:25 యేసు పాపాత్ముడో కాదో ఇతడికి ఖచ్చితమైన అభిప్రాయం ఉంది (వ 30-38). కానీ దాని గురించి మాట్లాడబోయే ముందు ఒక సత్యాన్ని మరి ఏ సందేహానికీ తావులేకుండా ఒక్కసారే గట్టిగా చెప్పదలచుకున్నాడు. తాను అంతకుముందు గుడ్డివాడు, యేసు తనకు చూపు ఇచ్చాడు. ఇది వాస్తవం. తనకేమాత్రం శంక లేదు. యేసుప్రభువు ద్వారా మనుషులు ఆధ్యాత్మిక దృష్టిని పొందినప్పుడు కూడా ఇలానే ఉంటుంది. అది జరిగిందని వారికి తెలుసు. ఎన్నో శతాబ్దాలుగా ప్రపంచమంతటా కోట్లకొద్దీ విశ్వాసులు ఇలా చెప్పగలరు: “మేము ఆధ్యాత్మికంగా గుడ్డివారుగా ఉన్నప్పుడు యేసుప్రభువు మాకు చూపు ఇచ్చాడు” అని.

9:26 వారికి ఏం చెయ్యాలో తోచలేదు, వారి ఎత్తు పారలేదు. అయినా వారు ఊరుకోలేదు.

9:27 చాలా వ్యంగ్యంగా ఈ (ప్రశ్న అడిగాడు.

9:28 తమ వాదాన్ని ఎవరన్నా వ్యతిరేకించి ఓడిస్తే గర్విష్టులు సాధారణంగా ఏ పద్ధతిని ఉపయోగిస్తారో దాన్ని ఇక్కడ వీరు

అవమానించడం, తిట్టడం అనేవి ఒక్క మంచి వాదానికి కూడా జవాబియ్యలేవు. ఒక చిన్న ఆధారాన్ని కూడా తప్పని నిరూపించలేవు. తాము మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారమని వారి ఉద్దేశం కానీ నిజంగా వారలా అనుసరించేవారు కారు. 5:45-47; మత్తయి £23:1-38 చూడండి. తాము మోషే శిష్యులమని వారు గర్వంగా చెప్పుకొన్నారు గాని మోషే ఎవరిని గురించి అయితే రాశాడో ఆయన్ను చంపడానికి కుట్రలు పన్నుతున్నారు (1:45; 5:46; లూకా £24:27,44). యిర్మీయా 17:9కు ఇది మరో ఉదాహరణ.

9:29 క్రీస్తు ఎక్కడినుంచి వచ్చాడో వారు తెలుసుకోగలిగేవారే. కానీ యేసు ఆ విషయం చెప్పినప్పుడు ఆయన్ను వారు నమ్మలేదు (6:41,42; 68:28-25).

9:80 చాలా మతనిష్టు విద్య గల ఈ పరిసయ్యులందరి మాటల్లో కనిపించిన దానికంటే ఈ పేద పామరుడి జవాబులో ఎక్కువ జ్ఞానం కనిపిస్తున్నది. తరుచుగా సామాన్యుడైన విశ్వాసిలో కనిపించే ఇంగిత జ్ఞానం, ఆరితేరినవారని పేరు పొందినవారి ఆలోచనల్నీ తర్మాల్పీ వెలవెలబోయేలా చేస్తుంది. దీనికి కారణం మత్తయి 11:25,26; కీర్తన 8:2; 119:99; యెషయా ర్‌4:18; యిర్మీయా 81:34; 1 కొరింతు 2:12; 1 యోహాను 2:20,27లో కనిపిస్తున్నది.

9:31 దీని విషయంలో పాత ఒడంబడిక ఏమని చెప్తున్నదో పరిసయ్యులకు తెలుసు. కీర్తన 66:18; సామెత 15:29; యెషయా 1:15 చూడండి. అయితే ఈ సందర్భంలో సత్యం నడిపిస్తున్న చోటికి వెళ్ళడం వారికి ఇష్టం లేదు.

9:32 పాత ఒడంబడిక గ్రంథం అంతటిలోనూ ఇలాంటి సంగతి ఎక్కడా రాసిలేదు.

9:38 పరిసయ్యులు వేదాంతం మాట్లాడబోయారు. చూపు వచ్చిన వ్యక్తి వేదాంతపరంగా చక్కగా వాదించి వెలిబుచ్చిన నిర్ణయం ఇది.

9:34 విద్వాంసులైన ఈ మనుషులు ఈ సామాన్యుడి నిర్ణయాన్ని ఏమాత్రం కదిలించలేకపోయారు. అందువల్ల మళ్ళీ అతణ్ణి తిట్టారు (వ 28).

9:35 5:14 నోట్‌. తనకు చెందిన వారందరినీ ఆయన వెతికి కనుగొంటాడు. తమ నమ్మకం కారణంగా మనుషులద్వారా వెలివేయబడిన వారి చెంతకు వస్తాడు.

“దేవుని కుమారుని మీద నీకు నమ్మకం ఉందా?” అని అడిగాడు. 36 అతడు “స్వామీ, ఆయన మీద నేను నమ్మకం ఉంచాలంటే ఆయన ఎవరండి?” అని అడిగాడు. 87 యేసు అతనితో అన్నాడు “నీవు ఆయనను చూశావు. నీతో మాట్లాడుతూ ఉన్నవాడు ఆయనే.” 88 అతడు “నేను నమ్ముతూ ఉన్నాను, స్వామీ!” అంటూ ఆయనను ఆరాధించాడు.

389 యేసు “చూడనివారు చూడాలి, చూచేవారు గుడ్డివారు కావాలి అనే తీర్పు జరగాలని నేను లోకంలోకి వచ్చాను” అన్నాడు.

40 ఆయనదగ్గర ఉన్న కొందరు పరిసయ్యులు ఆ మాటలు విని “మేము కూడా గుడ్డివాళ్ళమా?” అని ఆయననడిగారు.

41 యేసు వారితో “మీరు గుడ్డివారై ఉంటే మీకు పాపం ఉండేది కాదు గాని “చూస్తూ ఉన్నాం” అని మీరిప్పుడు అంటున్నారు, గనుక మీ పాపం నిలిచి ఉంది” అన్నాడు.

క్‌ 05 ఖచ్చితంగా చెపుతున్నాను, గొర్రెల దొడ్డిలోకి

ద్వారంగుండా రాక వేరే విధంగా ఎక్కి వచ్చేవాడు దొంగ, దోపిడీగాడు. 2 ద్వారంగుండా లోపలికి వచ్చేవాడు గొర్రెల కాపరి. 3 ద్వారపాలకుడు ఆయనకు తలుపు తెరుస్తాడు. గొర్రెలు ఆయన స్వరం వింటాయి. తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు, బయటికి నడిపిస్తాడు. 4 తన సొంత గొర్రెలను బయటికి తెచ్చినప్పుడు తాను వాటికి ముందు నడుస్తాడు. ఆ

“దేవుని కుమారుని” - మత్తయి 8:20.

9:36 ఆ రోజుల్లోని పరిసయ్యుల్లో అనేకమందిలాగా కాకుండా సత్యం వెల్లడి అయితే దాన్ని నమ్మేందుకు ఇతడు సిద్ధమే. యేసుప్రభువును స్వీకరించేందుకు అన్ని చోట్లా వ్యక్తులను దేవుడు ఇలాగే సిద్ధపరుస్తూ ఉంటాడు (6:37,44).

9:37 4:26. వీనయ విధేయతలు గలవారికీ, చినృపిల్లల్లాంటి వారికీ తన గురించిన సత్యాన్ని వెల్లడి చేయడం ప్రభువుకు ఎంతో సంతోషం.

9:38 మనుషులు తనను అఆరాధించబోయినప్పుడు యేసుప్రభువు అంగీకరించేవాడు (మత్తయి 8:2; 9:18; 14:38; 15:25; 28:9,17). దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలని ఆయనకు తెలుసు (మత్తయి 4:10). కాబట్టి ఆరాధనను తాను స్వీకరించడంలో తాను దేవుని అవతారమని తనకు తెలుసని కనపరుస్తున్నాడు.

9:39 తీర్చరిగా కూర్చుని మనుషులకు శిక్షలు విధించేందుకు ఆయన రాలేదు. కానీ లోకానికి వెలుగుగా ఆయన రాకడే తీర్పును తెచ్చినట్టుంది (8:17-21). అది మనుషుల్ని రెండు వర్గాలుగా విభిజించింది. - ఆ వెలుగు దగ్గరికి వచ్చినవారు, రాకుండా ఉన్నవారు; చూపు పొందినవారు, అంధులుగానే ఉండిపోయినవారు. ఈ వచనంలో యేసు ఆధ్యాత్మిక అంధత్వం, దృష్టి గురించి మాట్లాడుతున్నాడన్నది స్పష్టం.

“చూచేవారు గుడ్డివారు కావాలి” అనడంలో వెలుగు ఉండి చూస్తున్నాం అనుకునేవారినీ అలా అనుకొని గర్వపడేవారినీ పూర్తి అంధులుగా చేయడం జరుగుతుంది అని యేసు ఉద్దేశం (మత్తయి 13:14-16 పోల్చి చూడండి). క్రీస్తు ఇచ్చే వెలుగును నిరాకరించడంలో వారు తమపైకి తామే తెచ్చి పెట్టుకున్న తీర్పు ఇది. యేసు ఈ లోకానికి వచ్చిన ఇతర కారణాల గురించి మత్తయి 5:17 నోట్స్‌ చూడండి.

9:40 చూడగలిగిన వాళ్ళం తాము మాత్రమే అనుకున్నారు. తాము అంధులమై ఉండవచ్చునన్న ఆలోచన చూచాయగానైనా వారికి కలగలేదు. మానవ హృదయం (యిర్మీయా 17:9), సైతాను శక్తి (2£ కొరింతు 4:4) ఎలాంటివో చూడండి.

9:41 దేవుడు వారికిచ్చే వెలుగు విషయంలో ఏం చెయ్యాలన్నది మనుషుల బాధ్యతే. 12:35,86; మత్తయి 6:22,238; లూకా 11:35 పోల్చి చూడండి. పాత ఒడంబడిక వెలుగు ఆ యూదులకు ఉంది. లోకానికి వెలుగై ఉన్నవాడు వారిమధ్య ఉన్నాడు. అంతటా మనుషులందరికీ దేవుడిచ్చే వెలుగు కూడా వారికి ఉంది - 1:9; రోమ్‌ 1:18-£20. వారు పూర్తిగా అంధులైతే, ఒక్క కాంతి కిరణమైనా వీరికి సోకకపోతే వారిపై ఏమీ బాధ్యత ఉండేది కాదు. వెలుగును నిరాకరించిన దోషం వారికి అంటేది కాదు. కానీ వారి జ్ఞానాన్ని బట్టి వారికి గర్వం. తమ అవసరత ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు.

తమకున్న వెలుగును ఇష్టపూర్తిగా నిరాకరించారు. అందువల్ల దేవుడు వారి దోషాన్ని చూచీ చూడనట్టు ఊరుకోలేడు. ఆధ్యాత్మిక విషయాల్లో జ్ఞానం, వెలుగు కలిగి ఉండి దాన్ని సరిగా ఉపయోగించుకోకపోవడం కన్నా ఏమీ లేకుండా ఉండడం మంచిది ( 2 పేతురు 2:21 పోల్చి చూడండి). ఎక్కువ సత్యం తెలిసి దాన్ని ఆచరణలో పెట్టని క్రైస్తవులు అసలు క్రీస్తు అంటే ఎప్పుడూ వినని వారికంటే ఎక్కువ శిక్షావిధికి పాత్రులు. మనకు ఎంత ఎక్కువ వెలుగు ఉంటే దాన్ని అనుసరించని పక్షంలో మన పాపం అంత ఎక్కువగా ఉంటుంది. 10:1 9 అధ్యాయంలో చివరి వచనాలకు ఇది కొనసాగింపు. ఆ దృశ్యం, వ 19-21లో చెప్పిన యూదులు, గుడ్డివాడు అలానే ఉన్నారు. కాబట్టి ఈ అధ్యాయం వ 1-18ను యేసు పరిసయ్యులకు చెప్తున్నాడనుకోవచ్చు. వారు తమను తాము గురువులుగా, ఇస్రాయేల్‌ ప్రజల కాపరులుగా భావించుకొనేవారు (మత్తయి 23:2,3; రోమ్‌ 2:17-21. ఈ అధ్యాయంలో యేసు తానే దేవుని (ప్రజలకు నిజమైన కాపరిననీ, పరిసయ్యులు దొంగలు, దోపిడీదారులు, తోడేళ్ళవంటి వారనీ చెప్తున్నాడు. వారు తమ స్వలాభం కోసం గొర్రెలను వాడుకోవడం, లేదా వారిని నాశనం చేయడానికే సమకట్టిన వారనీ చెప్తున్నాడు. అంటే పరిసయ్యులు కపటులు, స్వార్ధపరులైన కాపరులన్నమాట. కొన్ని పాత ఒడంబడిక లేఖనాల్లో దెవుడు తానే తన ప్రజలకు కాపరినని చెప్తూ, ఇలాంటి దొంగ కాపరులను కఠినమైన పదజాలంతో వర్ణించాడు. కీర్తన 80:1; యెషయా 40:10,11; 56:9-12; యిర్మీయా 23:1-4; 25:32-88; యెహెజ్కేలు 84 అధ్యాయం; జెకర్యా 11:4-17 చూడండి.

ఇక్కడ 10:1-18లో యేసు ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని తెలిపేందుకు ఒక ఉదాహరణ చెప్తున్నాడు. గొర్రెలు అంటే క్రీస్తు సొంత ప్రజలు. ఆయన స్వరం విని, నమ్మి, విధేయులయ్యేవారు (వ 15-29). క్రీస్తు తానే తన ప్రజలకు ద్వారం, నిజమైన కాపరి (వ ?7,11). దొంగలు, దోచుకునేవారు, తోడేళ్ళు వీరంతా తమ లాభంకోసం రహస్యంగా గానీ బహిరంగంగా గానీ గొర్రెల మీద పడి తినేసే మనుషులకు గుర్తు. 10:2 దేవుని ప్రజల నిజమైన కాపరి సరైన దారిగుండా (ప్రవేశిస్తాడు. దేవుడు ఆయన్ను నియమించి కాపరి పరిచర్యలో ఉంచుతాడు. 10:3 వ 27 18:37. క్రీస్తువిశ్వాసులు ఆయన తమతో మాట్లాడినప్పుడు (్రహించగలుగుతారు. ఇతర ఉపదేశకుల మాటలకూ ఆయన మాటలకూ తేడాను గుర్తించగలుగుతారు. ఆయన స్వరానికి లోబడాలని చూస్తారు. బయటికి నడిపించడమంటే ఏమిటి? అంటే నీటి వాగులకూ పచ్చిక మైదానాలకూ తీసుకువెళ్ళడం. కీర్తన £238:1,2. 10:4 మంచి కాపరి గొర్రెలను తోలడు గాని అవి వెళ్ళవలసిన గొర్రెలకు ఆయన స్వరం తెలుసు గనుక అవి ఆయన వెంట వెళ్తాయి. 5 పరాయివారి స్వరం వాటికి తెలియదు గనుక పరాయివాని వెంట వెళ్ళనే వెళ్ళవు. అసలు, అతని దగ్గర నుంచి పారిపోతాయి.”

6 ఈ ఉదాహరణ యేసు వారితో చెప్పాడు గాని తమతో ఆయన చెప్పినవేవో వారికి అర్ధం కాలేదు. 7 అందుచేత యేసు వారితో మళ్ళీ ఇలా అన్చాడు:

“మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, గొర్రెలకు నేనే ద్వారాన్ని 8 నాకు ముందుగా వచ్చినవారంతా దొంగలు, దోపిడీదారులు. గొర్రెలు వారి మాట వినలేదు. 9 నేను ద్వారాన్ని నాద్వారా ఎవరైనా లోపలికి వస్తే అతనికి రక్షణ లభిస్తుంది. అతడు

లోపలికి వస్తూ, బయటికి వెళ్తూ మేత కనుక్కొంటాడు. 10 దొంగ వచ్చే కారణం దొంగతనం, హత్య, నాశనం చేయడానికే. మనుషులకు జీవం కలగాలనీ అది సమృద్ధిగా కలగాలనీ నేను వచ్చాను. 11 నేను మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెలకోసం తన (ప్రాణం ధారపోస్తాడు. 12 జీతగాడు కాపరి కాడు. గొర్రెలు అతనివి కావు గనుక తోడేలు రావడం చూశాడంటే గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు. తోడేలు వాటిని పట్టుకొంటుంది, చెదరగొట్టివేస్తుంది. 18 జీతగాడు జీతగాడే గనుక పారిపోతాడు - గొర్రెల క్షేమం అంటే అతనికేమి పట్టదు.

14 “నేను మంచి కాపరిని. నాకు నా గొర్రెలు తెలుసు, నా

చోటికి తాను ముందుండి తీసుకువెళ్తాడు. క్రీస్తు తన ప్రజలను భూమినుంచి పరలోకానికి నడిపిస్తాడు. వారు వెయ్యవలసిన (ప్రతి అడుగూ ఆయనకు తెలుసు, ఎందుకంటే వారికి సంభవించబోయే (ప్రతిదాని విషయంలోనూ ఆయన వారికి ముందుగా వెళ్ళాడు. (1 పేతురు £2:21-25; హీట్రూ 12:1-8). 10:5 “పరాయివారి” - అంటే దుర్ఫోధకులు, కపట గురువులు, యేసుప్రభువును అనుసరించేవారికి సత్యం, అసత్యాల మధ్య ఉన్న తేడాను గుర్తించే వివేచన జ్ఞానం ఉంటుంది. యేసు చేసిన ఉపదేశానికి వ్యతిరేకమైనదేదైనా తప్పు,

ప్రమాదకరం అని వారు తెలుసుకోగలుగుతారు. తమను తప్పుదారి పట్టించాలని చూస్తున్న పరాయివారి స్వరాన్ని అందులో వారు గుర్తిస్తారు (రోమ్‌ 16:17,18; హీట్రూ 18:9).

యేసు ఉపదేశాలను వారెంతగా తెలుసుకుని అర్థం చేసుకోగలిగితే, ఈ పరాయివారి స్వరాలను అంత స్పష్టంగా వారు గుర్తించగలుగుతారు. గొర్రెనని చెప్పుకునే వారెవరైనా క్రీస్తును పూర్తిగా వదిలిపెట్టి దుర్బోధల వెంట వెళ్ళిపోతే అది 1 యోహాను 2:19కు ఉదాహరణ.

10:6 ఈ శుభవార్తలో తరచుగా యూదులు యేసు మాటలను అర్ధం చేసుకోలేకపోవడం చూస్తాం (6:41,42,52; 7:85; 8:22,27). వారు ఆయన గొరైలు కారు (వ 26) కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం వారికి లేదు.

10:7 “నేనే ద్వారాన్ని? - యేసు ఆ రోజుల్లో కాపరులు, గొర్రెల పద్ధతులను బట్టి ఈ భాషాలంకారం ఉపయోగించాడు. కాపరి తన గొర్రెలను తిరిగి తన ఆవరణానికి తీసుకువచ్చి ద్వారంగుండా ఒక్కొక్కటీ వెళ్తుంటే వాటిని కనిపెట్టి చూచేవాడు. అన్నీ లోపలికి వెళ్ళాక అతడు ఈ ద్వారానికి అడ్డంగా పడుకునేవాడు. అతని శరీరం మీదుగా దాటకుండా ఏదీ, ఎవరూ లోపలికి రావడానికీ, బయటికి వెళ్ళడానికీ వీలులేదు. అతడే ద్వారమన్నమాట. పాపవిముక్తికి ఏకైక ద్వారం క్రీస్తే (ఆయన ఇక్కడ చెప్తున్నది ఇదే - వ 9). ఆయనద్వారా తప్ప ఎవరూ దేవుని ప్రజలనే గొర్రెల దొడ్డిలోకి రాలేరు. 14:6 చూడండి. మత్తయి 7:138,14 పోల్చి చూడండి.

10:8 “నాకు ముందుగా” - పాత ఒడంబడిక కాలం ప్రవక్తల గురించి కాదు యేసుప్రభువు ఇలా చెప్పినది. మోషే సమూయేలు, దావీదు లాంటివారు ప్రధాన కాపరి అయిన దేవుణ్ణి సేవించిన మంచి ఉపకాపరులు (కీర్తన 78:70-72). తన ప్రజలకోసం దేవుడు తానే ఇలాంటి కాపరులను బయలుదేరదీశాడు. దేవుడు పంపకుండా వచ్చిన వారి గురించి ఇక్కడ యేసు మాట్లాడుతున్నాడు. వారు తమ సొంత ప్రయోజనాల కోసం తమంతట తామే వచ్చి కాపరులమని చెప్పుకున్నారు (యిర్మీయా 28:21). క్రీస్తు కాలంలో ఇస్రాయేల్‌ పరిస్థితి ఇది. మత విషయాల్లో దొంగలు, దోపిడిగాళ్ళు

పుష్కలంగా ఉన్నారు. అయితే ఈ యేసుప్రభువు గాక “కాపరి” అనే పేరుకు తగినవాళ్ళు వేరెవరూ లేరు (మత్తయి 9:86) 10:9 “పాపవిముక్తి” - కాపరి, గొర్రెల ఉదాహరణలో యేసు మాట్లాడుతున్నది దీన్ని గురించే, అంటే పాపవిముక్తిలోని అన్ని అంశాల గురించీ అన్నమాట (రోమ్‌ 1:16). క్రీస్తు తన ప్రజలను బలపరిచే ఆహారాన్ని “మేత” సూచిస్తున్నది. వారు లోపలికి వస్తూ బయటికి వెళ్తూ ఉండడం జీవనయాత్ర అంతటిలో భద్రతనూ విడుదలనూ సూచించే మాటలు. గొర్రెల దొడ్డి, పచ్చిక మైదానం, మిగతావన్నీ కూడా మంచి కాపరివే, ఆయన పరిపాలన క్రింద ఉన్నవే. ఈ వచనానికి (శ్రేష్టమైన వ్యాఖ్యానం £38వ కీర్తన అంతా. 10:10 “దొంగ - కపట ఉపదేశకులూ గురువులూ పాపవిముక్తి పొందని స్వార్ధపరులైన కాపరులూ దొంగిలిస్తారు, దోచుకుంటారు, నాశనం చేస్తారు. దేవునికి మాత్రమే చెందవలసిన ఘనతను దొంగిలించే ప్రయత్నం చేస్తారు (7:18; మత్తయి 2£238:5-12). మనుషుల దగ్గర్నుంచి దేవుని వాక్కును తీసేసేందుకు ప్రయత్నిస్తారు. (మత్తయి 15:6-9; యిర్మీయా 36:23-25; గలతీ 1:6,7). ఈవిధంగా వారు మనుషుల్ని నాశనం చేయజూస్తారు. ఇలాంటివారు తరచుగా హత్యకు కూడా పాల్పడతారు (మత్తయి 28:34-87; మొ). యేసు క్రీస్తు ఉద్దేశం, పరిచర్య ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. మనుషులకు శాశ్వత జీవం, ఆత్మ సంబంధమైన జీవం ఇవ్వాలని ఆయన కోరిక ఆయన పరలోకంనుంచి భూమికి వచ్చినది ఇందుకే. ఈ శుభవార్త జీవం అనేదానికి అంతటా (ప్రాముఖ్యత ఇస్తున్నది (1:4; 3:16,86; 414 5:24 6:85,47,51; 11:25; 14:6). యేసు ఈ లోకానికి వచ్చిన ఇతర కారణాలకు మత్తయి 5:17 నోట్‌ చూడండి. 10:11 పాత ఒడంబడికలో యెహోవా దేవుడే కాపరి (కీర్తన 28:1; యెషయా 40:10,11). ఈ వచనంలో యేసుప్రభువు తాను కాపరినంటున్నాడు. ఆయన యెహోవాదేవుని అవతారం. 8:24,58; 12:41; లూకా 2:11 కూడా చూడండి. ప్రాణం ధారపోస్తాడు అనేది ఆయన సిలువ మరణాన్ని సూచిస్తూ పలికిన మాట. 10:12 “జీతగాడు” - కేవలం డబ్బుకోసం, లేదా ఏదైనా స్వంత (ప్రయోజనంకోసం దేవుని ప్రజలకు పరిచర్య చేసేవాడు. గొర్రెలంటే వారికి ఏమీ ప్రేమ లేదు (వ 13).

“తోడేలు” - కపట బోధకులకూ అబద్ధ (ప్రవక్తలకూ సూచన (మత్తయి 7:15,16; అపొ కా 20:29-31). 10:14,15 'త్రిత్వంలో తండ్రి, కుమారుని విషయంలో ఉన్నంత వాస్తవంగానే క్రీస్తుకు గొర్రెలు, గొర్రెలకు క్రీస్తు తెలుసు. క్రీస్తు తన గురించి నేరుగా వారికి వెల్లడి చేసుకొన్నందువల్ల తన ప్రజలకు ఆయన తెలుసు (మత్తయి 11:27). ఆయన్ను గురించిన పూర్తి జ్ఞానం వారికి ఒక్క రోజులో వచ్చేయ్యదు.

↑ Back to top

↑