Chapter 9 of 13

సాక్ష్యాలు 13–14

Photograph from page 166 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 166

సాక్ష్యం 13. జీవము గల క్రీస్తు మాట్లాడే దేవుడని

తెలిసికొన్నాను.

గొందీి జాన్సీ గన్నవరం

""నీ పూరణ హాృదయముతోను, నీ పూరణ ఆత్మతోను, నీ పూరణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలైను.�� దివాతీ 6:5

ప్రభువు నామములో మీకు శుభములు. నా పేరు

జాన్సీ మా తల్లిదండ్రులు విగ్రహారాదికులుగా ఉండేవారు.

మా తల్లి ఉయయారు ఆసప్రతిలో ఉండగా నా సోదరీ

ప్రసాతి సమయంలో క్రీస్తును నమ్మితే గు��పువాతం

తగిగ సవాస�పడునన్న మాటను బట్టి అద్భుతమైన కానుప

ద్వారా క్రీస్తే రక్షకుడని నమ్మింది. ఆమె రహస్యముగా క్రీస్తును వెంబడించింది. నేను నేను పుట్టింటికి వెళ్ళినప్పుడు మా అమ్మ విగ్రహాలన్నీ తీసివేసిందని గ్రహించి ప్రశ్నించాను. మట్టి బుమ్మల విగ్రహాలు దేవుళ్ళు కాదు అవ్మా సజీవుడగు దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆయనే యేసయ్య అని తెలిపింది. నీవు కూడా యేసయ్యనే ప్రార్థించుకో అని కూడ హెచ్చరించింది. నేను పూజలు వెంటనే మానుకోలేదు. నేను నవ్ముకొనుటకు నాకు అనారోగ్యము కారణము అయింది. ఒకరోజు నేను భోజనము చేసి పడకొన్నాను. వెంటనే వాంతులు, విరోచనాలు అయినవి చాలా నీరసించి పోయాను. నా బిడ్డలు ముగ్గురు చిన్నవారు 8, 7, 2 సం��ల ఇద్దరు బాబులు ఒక పాప భర్త మాధవయయ గారికి జన్మించారు. నా భడడ్లకు మధ్యాహ్నా భోజనము సాకలులోనే పెటైటవారు. వారు ఇంటికి రాగానే నా పరిస్థితి చూచి ఖంగారు పడ్డారు. నా భర్త పేకాట ఆడుతా బయట కాలము గడుపుటను బట్టి ఆయన రాగానే నా కుమారుడు ఆయన చెంపపై ఒక దెబ్బ కొట్టి నాన్న అమ్మకు ప్రమాదంగా ఉంది ఆసుప్రతిలో చూపించు అన్నాడట. గన్నవరం ఆసుప్రతికి తరలించారు. కాటూులో ఉన్న

166 నా తల్లి మన్నెం తులసమ్మగారు వెంటనే నా దగ్గరకు వచ్చింది.

అవ్మా, ఇపపటిరకైనా నిజమైన దేవునిని ప్రార్థించుకో బ్రతకుతావు అని హెచ్చరించింది. నా అసహాయ స్థితిలో ఆలోచించాను. పిల్లలు పసివాళుిగా ఉన్నారు. వారిని ఎవరు ఆదరిస్తారు. నా వ్యాధి తీవ్రంగా ఉంది తలంచి ఆత్మలోప్రార్థన చేశాను. నిజమైన దేవుడా నాకు ఆరోగ్యము ప్రసాదించి నా పిల్లల కొరకు నన్ను బ్రతికించండి అని దీనంగా వెు��పెటాటను. నేను ప్రార్థించుట గమనించిన నా భర్త నేను బ్రతికే ఉన్నాని ధైర్యపడ్డారు. డాక్టు డబ్బులకు ఆశించి ఆపరషను చేస్తారని భయపడాను. నిజమైన దేవుడా మా అమ్మ చెప్పిన దేవుడవు గనుక నన్ను రక్షించు అని ప్రార్థించాను. ఎవరో ఆరోజులలో నాకు చిన్న బైబిలు అందించగా చాటుగా చదువుకొనుటకు ఆరంభించాను. ఆ రోజులలో నాకు లభించిన స్వస్థతను బట్టి క్రీస్తును వెంబడించుటకారంభించాను. మాకు సమీపంలో క్రీస్తును నమ్మిన విశావాసీ జమాయమ్మగారు నా భడడ్లకు ఉపాధ్యాయినిగాఉండేవారు. నా బిడ్డలు ఆమె ముసుగు వేసుకొని ప్రార్థన చేయుట గమనించారు. నాకు ఆమె భక్తిని గురించి తెలిపారు. వెంటనే ఆమెను కలసుకొన్నాను. నాకు రక్షణానుభవం అవసరత గురించి స్పష్టంగా తెలిపారు సువార్త భోదించారు. నా పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ స్థిరత కలిగియండాలి. అప్పుడే మారుమనససు పొందినట్లు చెప్పగలము అన్నారు. నేనేమ పాపాలు చేయలేదు అన్నాను.

విసుగుదల, కోపము, కకష, చెప్పిన మాట నిలబైట్టుకోలేని స్థితి వంటివి పాపములు అన్నారు. నాకు తెలిసిన పాపాలన్నీ స్పష్టంగా ఒప్పుకొని క్షమించు ప్రభువా, నన్ను రక్షించి మారుమనససు అనుభవం ఇవ్వండి అని అడిగాను. నేను ఏడ్చి ప్రార్థన చేయుట నా భర్త కిటికీ గండా చూచారు. ఎందుకు ఏడచుచున్నావు అని అడిగారు. నేను నిజమైన దేవునినే నవ్ముతున్నానని చెప్పాను. అప్పటి వరకు నేను క్రీస్తును ప్రేమిస్తున్నానని నా భర్తతో చెప్పుటకు భయపడాను. మనము హిందువులము కద, వేర మతము మనకు వద్దు ప్రార్థించవద్దు అన్నారు. నా భర్త ఇల్లు వదలి బయటకు ఎప్పుడు వెళాతరా అని ఎదురుచూచేదానిని. ఎందుకనగా ఎకుకవ సమయం దేవుని సన్నిధిలో ప్రార్థించుట కొరకు, వాక్యము ధ్యానము చేయాలి అన్న తపనతో ఉండేదాన్ని. దేవునియందలి భయభక్తులు ఆనందం కలిగిస్తూ బహు ధైర్యము ఇస్తుందని 167

సజీవ సాక్ష్యములు అనుభవం ద్వారా నేరచుకొన్నాను. నా కుటుంబము ఆర్థికంగా దీన స్థితిలోనే ఉండేది. మట్టి గోడలు ్రపహారీ గొడగా ఉండగా అలికి సున్నం కొట్టుటను బట్టి చేతులు పుండ్లు అయి బాధించేవి. ప్రభువా నాకు మంచి గృహము కావాలనీ అడికగ దానిని ఆ రోజు దర్శనంలో ఆకాశంలో నెమలి వాహనం కనిపించింది. దానిలో భ్రవుణము చేస్తుండగా సమసతము వ్యర్థము అన్న మాట సపస్టముగా కనిపించింది. అప్పుడే పెద్ద అపారుటవెంటు కూడ కనిపించింది. అవ్మా, నిన్ను ఎక్కడ దింపాలి అని అడిగారు. నాకు ప్రార్థన చేయుట ్రపీతికరవైన అనుభవం గనుక దయతో ఎక్కడ ప్రార్థన జరుగుచున్నదో ఆచోటు దించమని అడిగాను. వెంటనే ఒక చిన్న తాటి ఆకుల గుడిపస దగ్గర దింపారు. ఆ గుడిపసలో తొంగి చూడగా ఇద్దరు దాతలు ప్రార్థన చేయుచు కనిపించారు. నన్ను ఆప్యాయంగా ఆహ్వానించి మాడు కోరికలు కోరుకో అని అడిగారు. నా మనసులో ఉన్న మాడు కోరికలు చెప్పాను

1. నా భర్త మారుమనససు పొందాలి.

2. నీటి బాపీతస్మము తీసుకోవాలి.

3. నిరంతరము దేవునిని సేవించాలి.

నా మాటలు విన్న వెంటనే ఆ దాత అవ్మా, ఇంత మంచి కోరికలు ఎవరు కోరుకోరు నీకు ఇవన్నీ జరుగుతాయి అని జవాబు ఇచ్చి పైకి ఆకాశంతో ఎగిరిపోవుట చూచాను. నేను మాట్లాడిన మాటలు చెపూత ఉంటే ఏమ మాట్లాడుతున్నావని అడిగి కగదె పాలు తీయి అన్నారు. ఆయన ్రేకాటకు వెళ�త ్రిల్లలందరూ బడికి వెళ్ళిపోయేవారు. నాకు ఏ కోరికలు ఉండేవి కాదు. కేవలము అందరు నమ్మిన క్రీస్తును వెంబడించుటకు రక్షణ పొందాలి అన్న తృషణతో ఉండేదాన్ని.

మా అత్త నన్ను చాలా హింసల పాలు చేసి ప్రార్థనకు ఆటంకం కలిగించాలని కోరది. నేను కాసత వెనకంజ వేశాను గాని సహానములో నుండి ప్రేమను చూపగలిగినందన నాలో వింత మారుపను గమనించి నేను ప్రార్థించు విధానము కనిపెట్టుచూ అత్త నా విశ్వాసమును అంగీకరించింది. చాలా ఆనందం కలిగింది. నా భర్తలో పసైతాను చెలరగాడు. పూజలు చేయాలి తిరప్తి వెంకటేశవార్లను దర్శంచుకోవాలని నన్ను మా అత్తను అడిగాడు. మా అత్త రాను అని నిరాకరించింది. నేను రానని తెలసు గనుక నేనే ఒంటరిగా

168 వెళ్తాను అని వెళ్ళిపోయారు. నాకు గొప్ప ధైర్యం కలిగింది. మాకు సమీపంలో గొప్పగా ఆరాధనలు జరికగ రాజరత్నం గారి మందిరము ఉంది. ఆ ఆరాధనకు వెళ్ళాలని ఆశించాను. భర్త ఇంటిలో లేని సమయంలో ఇరుగు పొరుగువారు గమనించిననా ఎదో సినిమాకు వెళ్ళాను అని భ్రవుపడగలరని తలంచాను. ఇంటిలో భడడ్లను నిద్దపుచ్చి ఒంటరిగా వెళ్లాను. మీటింగు ముగిసే సరికి 11 దాటింది. పాస్టు గారితో ప్రత్యేక ప్రార్థన చేయించుకొన్నాను. ఆ చీకటిలో డొంకలు దాటి 1.5 మైళ్ళు నడవాలి. ప్రభువా నీవే నాకు తోడుగా రావాలి యేసు రక్తమే జయము అని చెప్పుకుంటా చిన్న భడను చేతిలో ఉంచుకొని గబగబా నడచి వెళ్ళాను. దొంగలు దోచుకొనే సమయం గనుక కాసత భయపడాను. ప్రభుని మెల్లని స్వరం మరలా విన్నాను. అవ్మా, నేను నీకు తోడుగా ఉన్నాను. నాలో గొప్ప శక్తి వచ్చిన ఆనందంతో త్వరగా 5 నిమషములలో కేషమంగా ఇల్లు చేరాను. దారంతా దేవుని స్తుతించుచా, ప్రార్థిస్తూ ప్రాంతంగా గడిపాను. హల్లెలూయా.

నా భర్త భయంకరమైన పూజ స్థలానికి వెళుిటను బట్టి చాలా భారంగా ప్రార్థన చేశాను. ప్రభువా ఆ ప్రాంతంలో ప్రసాదాలు లభించకుండ సహాయం చేయండి, దష్ట శకుతల ఉనికీ మా కుటుంబంలో చేరనీయకండి. దేవుడు అద్భుతంగా నా ప్రార్థనకు జవాబిచ్చారు. నా భర్త సమీపసతులైన స్నేహితులందరికి వస్తుండగానే నేను తిరప్తి ప్రసాదం తెచ్చాను ఇస్తాను రండి అని ఆహ్వానించారు. అందరూ వచ్చారు తెచ్చిన మాట విపపుటకు సిద్దమయయారు. లోపల నేను చాటుగా ప్రార్థిస్తున్నాను. పూజకు సంబందించినది ప్రసాదం ఉండరాదని ప్రార్థించాను. ఆయన స్నేహితులు ఆశ్చర్యపేరీతిగా ఆయన తీసుకొని వెళ్ళిన బట్టలు మాత్రమే సంచిలో మగిలాయి. ఈ అద్భుతము చూచి దేవునిని మనసారా స్తుతించాను. నిజంగా నేను నమ్మిన దేవుడు గొప్ప మహాత్యము గలవాడు. ఆత్మలో ఉపొపంగిపోయాను. ఆనంద బాషపములతో దేవునిని మహిమపరచాను. తల వెంట్రుకలు అర్పించి బోడిగండుతో వచ్చిన నా భర్త నాపై కోపం తెచ్చుకొని నా భార్య క్రొత్త దేవునిని పూజిస్తూ ఏదో మంత్రము పెట్టిందని వచ్చిన వారితో చెప్పి పంపివేసారు. నా భడడ్లంతా నాతో పాటు క్రీస్తునే ప్రేమిస్తూ సండేసాకలులో క్రీస్తు బోధలు వినేవారు. పూజలు చేసి బోడిగండుతో ఉన్న నాన్నను చూచి పసైతాను వెళ్ళిపో అన్నది. 169

సజీవ సాక్ష్యములు నా మనససు ఆనందముతో తెలియాడింది. పూజలు పసైతానుకు సంబందించిన వని చిన్న పాపకు కలిగిన అవగాహనను బట్టి ఆనందించాను. వారి భక్తిని బట్టి ఉన్నతమైన బభవిషతతునిచ్చి వారినందరినీ దేవుడు నేడు బహుగా దీవించాడు. నా భర్త ఒంటరిగానే విగ్రహారాధన చేసేవారు. వినాయక చవితి పండుగ సమయంలో నన్ను పూజలు చేయమని అడుగుటకు మారుగా నేనే స్వయంగా పూజలు చేసుకుంటను అన్నారు. నా బిడ్డలు నేను పూజకు ఆటంకం జరుగాలని ప్రార్థన చేశాము. ఆకలిగా ఉండి అన్నము తినినచో నా భర్త పూజకు అర్హత కోలోపవు అవకాశము ఉంది. పూజకు అంతా సిద్ధం చేయగానే ఆకస్మాత్తుగా నా భర్త నాతో చాలా ఆకలిగా ఉంది అన్నం పెట్టు అన్నాడు. ఆ రీతిగా పూజ చేసే అవకాశం దక్కలేదు. నేను మంత్రాలు పెడతానని నా భర్త నా భర్త స్నేహితులు వారి పూజ చేసిన ఫలహారాలు తెచ్చారు. నా మనససులో ప్రతి క్షణము అద్భుతము చేయమని ప్రార్థించేదాన్ని. నా భర్త పేకాట ముగించి చాలా కోపంతో ఇల్లు చేరారు. ప్రభువా ఆ కోపమంతా ప్రేమగా మార్చు అని ప్రార్థన చేశాను. నా భర్త ఎందువలననో ఆ రాత్రి నాతో సన్నిహితంగా వెలిగాడు. మాటల్లో నీకేమ ఆమాలో కోరుకో అని కూడా అన్నారు. ఇదే మంచి సమయమని తలంచి అయితే నేను ఏమ కోరితే అదే ఇవవాగలరా? తప్పక ఇవ్వాలి సువు! అని చెప్పి నా కిష్టమైన దైవారాదనలకు అనుమతి ఇవ్వాలని అన్నాను. మాట ఇచ్చారు గనుక సర గాని చూచేవారంతా మన*్న వెలివేస్తారు అయితే ఎవరికీ కనిపించకుండా చాటుగా చేను మీదుగా వెళ్ళు. అన్నారు. ప్రార్థనకు జవాబుగా ఆయన సమ్మతి లభించిన రీతిని బట్టి దేవునిని స్తుతించి క్రమంగా ప్రార్థన, ఆరాధనలో పాలుగను భాగ్యం పొందాను. రక్రైస్తవ వ్యక్తిగా పుట్టినటై�్లన ఈ బాధలుండేవి కాదని తలంచేదాన్ని.

ఒకసారి ఆరాధన సమయంలో మనమధ్య ఉన్న సంఘంలో ఒక సహె�దరితో దేవుడున్నాడని పరిశుద్ధాత్మ ద్వారా తెలసతుందని ప్రకటించగా ఎవరు అని నేను కూడా వెదకుట ఆరంభించాను. అవ్మా, నీవే నన్ను చూపించి లేచి నిలబడవున్నారు. భయంగా నిలిచాను. దేవుడు నాతో ఉన్నాడని సంతోషించాను. అనామకంగా ఒక మారు మాల కూరచున్న నన్ను బహిరంగంగా దేవుని భడడ్గా ప్రభువు చూపించారు. నేను వారంలో చెప్పిన వాక్యమును అతి శ్రద్ధగా విని ఉన్నది ఉన్నట్లుగా నా భడడ్లకు చెప్పి నా

170 భడడ్లకు వాక్యాన్ని నేర్పించేదాన్ని. నేను కూడా దివారాత్రము ధ్యానించుటకు ఇష్టపేదాన్ని నా భర్త విశ్వాసాన్ని ద్వేషిస్తూ మాడు సంవత్సరాలు చాలా శ్రమల పాలు చేశారు. చాలా సహనంతో ప్రార్థన చేసి సహించాను.

ఉదాహరణకు ఒకసారి ఇంట్లో వంట సామాను అంతా దాచిపెట్టి దొంగలు దోచుకున్నారని చెప్పారు. నేను నమ్మలేదు ప్రభువా నా వసతువులన్నీ నీవు చూడగలవు నాకు చూపించండి నీవే నిజమైన దేవుడవు నాకు అవసరమైన పాత్రలు చూపించు అని అడిగాను. అవి దాచిన స్థలం సమీపంగా దగ్గరగా వెళ్ళి చూచాను. అనుకోని రీతిగా ఆ ప్రాంతంలో లాగి చూడగానే స్పసటంగా కనిపించాయి. అవన్నీ పడియండగా నా భర్త చేసిన పని అని నేను తెలిసికొనుటకు ప్రభువే సహకరించాడు. ఈ రీతిగా శోధనలు, వేదనలు, బాధలలో సాగిపోవుచుండగా దసరా పండగ వచ్చింది. నా భర్తకు కుంకుడు పులసు పోసి సా�నము చేయుటకు సహకారం అందించే సమయంలో నా భర్త రక్షణను గార్చిన దు:ఖం వేదన అధికమైనది. నా భర్తకు నేను పండుగలు ఆచరించక తప్పించుకొనుటను బట్టి ఆ సమయంలో నా భర్త చేతిపై బలంగా కొటాటరు. వెంటనే గాజులు పగిలి శరీరంపై గ్రుచుకొని రక్తము కారింది. ఎవరైనా చాస్తారని తలుపులు మాసి భారంతో భర్త రక్షణ కొరకు ప్రార్థన చేశాను. ప్రభువా, నీ పట్ల ప్రేమ, భక్తి, విశ్వాసమును బట్టి నేనీ శ్రమలు బభరిస్తున్నాను. నీవు నా భర్తను వారంలోగా మార్చి నాకు కనిపించకపోతే నేను మరణిస్తాను. నాతిలో పడి ప్రాణం తీసుకొంటాను. అయితే మాడు రోజులు ఉపవాసముండి కనిపెట్టి చూస్తాను. ఆత్మహత్య పాపమని తెలిసిననా నా బాధ వలన అట్టి నిరణయము తీసుకొని కనిపెటాటను. నా భర్తకు ఆరోజు అన్నం పెటాటను. నీ చేతితో పెట్టిన అన్నం నాకు వద్దని మరలా చేతిపై కొటాటరు. ఇక బ్రతకుట వ్యర్థము చనిపోవాలని నిరణయించుకొన్నాను. తల సా�నము చేసి పిల్లలను చేరి ప్రార్థించుకొన్నాను. ఆరోజు పేకాట నుండి ఆలస్యంగా ఇల్లు చేరారు. నాకు ప్రతి ఉదయ కాలము 3 గంటలకు ప్రభువే మాట్లాడి నిద్దలేపి ప్రార్థించుకో అని చెప్పేవారు. యేసు యేసు అనే పదాన్ని ఉ చ్చరించుకుంటా నాకు అలవాటు. నాలో ఆత్మ దు:ఖం కలిగిస్తూ విజ్ఞాపన భారంతో ప్రార్థించుటకు ప్రేరణ ఇచ్చేది. నా సంతానంలో ఒక పాప బలహీన స్థితిలో మరణించింది. ఆ తరువాత మరొక పాప పుట్టింది. ఆ పాపకు ఒకసారి 171

సజీవ సాక్ష్యములు కడుపునొప్పి వచ్చింది. ముందు పాప చనిపోయిన బాధ ఎవరా మర్చిపోలేదు. ఈ పాప కూడ నొప్పితో బాధపడుతా వాళ్ళ నాన్నతో చెప్పింది. అమ్మను చేతి మీద కొట్టినందుకు చాలా రక్తము వచ్చింది. అందుకే నేను చచ్చిపోతాను నీవు ప్రార్థన చేసేత నేను బ్రతకుతాను అని వెుండితనముతో మాట్లాడుతండగా నా భర్త నన్ను చూచి నీవు యేసు పేరట మంత్రము పెడతావు కదా అది చేయి అన్నారు. నేను ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తుండగా పాప వెంటనే అమ్మ కాదు నీవే ప్రార్థన చేయాలి అని అడిగింది. అవ్మా పాప డాక్టు దగ్గరకు తీసుకొని వెళ్తాను అన్నారు. ప్రభువే పాపను ్రేపర్రించి నాన్నను ప్రార్థించమని కోరినందని నాకు తోచింది. ఈ భడడ్ కూడ మరణిస్తుందనే భయంతో నా భర్త హృదయములో మారుప కలిగినందన నా ప్రార్థన గది తలుపు తెరచి బైబిలు చూచారు. తెల్లవారుజామున నేను అంట్లు తోవే సమయంలో నన్ను పిలిచారు. బైబిలులో నా భర్త కనుగొన్న గొప్ప వాగా�నముతో కూడిన వాక్య భాగాన్ని తీసి చూపించారు.

""గొప్ప వాత్సల్యముతో సమకూరర్చిదను మహె�్రదేకము కలిగి నిమషమాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. అని నీ విమోచకుడగు యోహె�వా పసలవిచ్చుచున్నాడు. దీని అర్థమేమ అని అడిగారు. ఈ వాక్యమును నా భర్త బైబిలు తాకి తెరచిన వెంటనే మా పాప ప్రాంతంగా నిద్దపోయింది. నేను అయితే సౌలును పౌలుగా మార్చండి. కోపము, అసహ్యాత నాపైనను నేను నమ్మిన క్రీస్తు పట్ల తొలగించమని చాలా భారంతో దు:ఖంతో విరక్తితో ప్రార్థించాను. నా భర్త అద్భుత రీతిగా యేసు నామంలో ప్రార్థిస్తున్నారని నా బిడ్డలు చాటుగా చూచి చెప్పారు. నేను ప్రార్థనా గదిలో ప్రార్థించే సమయంలో చాలా సార్లు నన్ను పరిక్షించేవారు గనుక ప్రార్థన గురించి అవగాహన కలిగినదనియు ప్రభువే నేర్పినారని దృడింగా నమ్మి స్తుతించాను. ఆనందంతో నిండిన నన్ను చూచి నీవు చర్చికి ఈ రోజు వెళ్ళవద్దు అన్నారు. ఎదురించలేనందన భయపడాను. నా తల్లి నా జీవితం గురించి నిత్యం ఎదురించి ప్రార్థన చేసేది. నా తల్లికి చాలా దర్శినములలో జరుగబోయే విషయాలన్నీ ప్రభువు చూపించేవారు. గనుక మాడు రోజులు ఉపవాసంతో ప్రార్థన చేసి నా భర్త మారుపను గురించి ప్రభువు ద్వారా తెలిసికొనగా అదే రోజు చర్చికి వచ్చింది. నన్ను చర్చికి రావద్దని

172 చెప్పిన భర్త మాటను లకషపెటటక ఆరాధనను పోగొట్టుకొనదలచనందన చేను మీదుగా చర్చికి వచ్చి ఒక మాలలో కూరచున్నాను. నా భర్త సా�నం చేసి వచ్చి చర్చిలో కూరచున్నారు. తల్లి నన్ను నా భర్తను చూచి ఆనందంతో హల్లెలూయ అని అరచి గంతులు వేసింది. నా భర్తలో మంచి మారుప కలిగింది. నన్ను ముందుగా వెళ్ళు అని చెప్పి భడియంగా ఇల్లు చేరారు. వెనకబడిన జాతివారి మతము రక్రైస్తవ మతము అనే చిన్న చూపుతో ఆ }రివారు అవమానపర్చగలరని తలంచేవారు.

క్రమంగా పేకాట పూర్తిగా మానివేశారు. నా భర్తకు ఇం^్లషులో చదువుట, మాట్లాడుట చాలా ఇష్టంగా ఉండేది. ఆ }రిలో సిడి�గారి చర్చి సహవాసంలో ఇం^్లషు బోధలు వినుటకు ఆసక్తి చూపి ఆ చర్చికి వెళ్ళుట స్థానిక పాస్టుకు ఇష్టం ఉండేది కాదు. రెండు స్థలాలకు వెళ్ళి ప్రశాంతత కాపాడే దానిని నా భర్త బోధల ప్రభావం వలన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపంతో క్రీస్తుతో క్షమాపణ పొంది మారుమనససు అనుభవంలోకి రావడం తరువాత బాపీస్మమును కోరుటను బట్టి గతంలో మొదటిగా దర్శనములో ఇద్దరు దాతలను నేను కోరిన కోరిక జ్ఞాపకమునకు వచ్చి ఇద్దరము కలిసి బాప్తిస్మము తీసుకోవాలి అని అడిగాను. అదే కోరిక నెరవేరుతందవ్మా అన్న మాటను బట్టి ఒకేసారి నీటి బాప్తిస్మము నేను నా భర్త కలిసి తీసుకొన్నాము.

నా భర్త సిడ్ని సహవాసంలో ఇం^్లషు ప్రసంగాలు తర్జుమా చేయుటకు అవకాశము తీసుకొని సువార్త బోధలో మంచి తర్పి�దు పొందారు. ప్రతివారికి క్రీస్తే సజీవుడు నిజదేవుడని చాటి చెప్పేవారు. ఆకలి దాహము పట్టించుకొనక దైవ సేవలో నిమగ్నమయేయవారు. నేను నా ప్రార్థనాత్మను ఎన్నడా పోగొట్టుకో లేదు. దానియేలు మాడుసార్లు ప్రార్థించేవాడు. దావీదు ఏడు సార్లు ప్రార్థించాడు కద! నేను కూడా వారి పద్దతిలో చాలా పర్యాయాలు ప్రార్థించి, వాక్యము ద్యానించుటలో ఆనందించేదానిని. ఒక సారి ఆరుసార్లు ప్రార్థించి ఏడవసారి ప్రార్థించు సమయంలో అన్నము గిన్నె ఉండిపోయింది. ఏడవసారి ప్రార్థించే సమయంనాటికి అది చక్కగా ఉడికి వడిడ్ంచుటకు సిద్ధంగా నిలిచింది. ఆ రోజు నేను ధ్యానంలో నున్నపుడు పాము కాళ్ళపై పండుకొని ఉంది. వెంటనే దేవా రక్షించు అని ప్రార్థించు అని లోలోపల ప్రార్థన చేశాను. బాధతో అరిచాను. సింహపు బోనులో ఆకలితో నున్న సింహాము దానియేలను బభక్షించక 173

సజీవ సాక్ష్యములు వదిలిపెట్టిన రీతిగా కదలి వెళ్ళిపోయింది. పాము నుండి రక్షించిన ఏడవసారి ప్రార్థన ముగించగలిగాను. ఆ తరువాత ఆదివారము సంఘములో సాక్ష్యము చెప్పి దేవునిని మహిమ పరిచాను. నా జీవితంలో ఎన్నో ఆత్మీయు అనుభవాలను దాచి నాకు బోధించుటకు కలలు దర్శనముల ద్వారా దర్శించేవారు. మా ఇద్దరి భక్తి జీవితము ఎంతో శ్రద్ధగా కొనసాగిస్తున్నందుకు పఘలితంగా నా బిడ్డలు ఉన్నత స్థితిలో ఉండునట్లు దేవుడు దీవించాడు. మా కుమార్తెకు వివాహము చేయసమయం వచ్చినపుడు మంచి ఉద్యోగి భార్యగా ఉండాలని కోరుకున్నది. ఆ రోజులలో కొరియాలో గొప్ప ఉజ్జీవం కలిగించిన పాల్ యాంగిచో గారి జీవిత చరిత్ర నాలుగవ కోణము ప్రార్థనకు తాళ్ముచెవి పుస్తకాల ప్రచురణ ద్వారా ఆయన ప్రార్థించిన రీతిని బట్టి ఎటువంటి భర్త కావాలో ఒక పేపరుపై వ్రాసి ఉంచుకొని కన్నీటితో ప్రార్థించుటకు ఆరంభించింది. నా భర్త వేర సంబందాలకు ప్రయతి�ంచుచుండగా నాకొక ఒక తలంపు కలిగింది. నేను జయమ్మ టీచరుగారు మా కుమారెత కలిసి 3 రోజుల ఉపవాసం ద్వారా 7 రోజులు నేను పట్టుదల ప్రార్థన ఉపవాసములో ఉండినచో ప్రభువు తప్పక జవాబు ఇస్తారని తలంచాను.

దేవుడిచ్చిన ప్రపరపణకు లోబడి ప్రార్థించిన తరువాత ఒక ఉద్యోగసతుడు పొడవైన వ్యక్తి మా ఇల్లు దర్శించగా భోజనము పెట్టు అన్న మాట వినిపించింది. నేను జవాబు వచ్చినట్లు నమ్మి స్తుతించాను. కొన్ని రోజుల తరువాత నాకు దర్శనములో చూపించిన వ్యక్తి తల్లిగారు పెద్దమ్మ ముఖ్య బంధువులు 6 మంది పట్టు చీరలు నగలు తీసుకొని మా ఇల్లు చేరారు. నా భర్త మాదవరావు గారి పేరు చెప్పి వారు భక్తిగల వారనియు వారికొక భడడ్ పెండ్లి కొరకు ఉన్నదని విని వచ్చామని తెలిపారు. నా భర్త ఆసక్తితో దేవుని వాక్యము చెప్పసాగారు. ఏదో ఒకటి వారికి పెటాటలని ఆతిథద్యము ఇవ్వాలని తలంచి మాకున్న బుమ్మడాయిల కూర వంట చేసి వడిడ్ంచాను. నా కుమార్తె కొరకు వచ్చిన వ్యక్తి పెద్దమ్మగారు ప్రభువు నమ్మిన వ్యక్తిగా ఉండుట వలన ఆనందం కలిగింది. దేవుని నమ్మిన అవ్మాయి కావాలని వారు కోరుకున్నందు వలన పెండ్లి సంబందము గురించి కనిపెట్టి ప్రార్థించిన మా కుమార్తె కొరకు వచ్చిన వ్యక్తి చేసిన ఆసక్తి గల ప్రార్థనా పఘలితంగా ప్రభువు ఒక అవ్మాయిని చూపించారట అతను చూచిన కలలో అవ్మాయి, మేము ఇచ్చిన మా కుమార్తెగా గురించి

174 వారు చీర నగలు పెట్టి వివాహాన్ని నిశ్చయించుకొన్నారు. ఈ రీతిగా ప్రభువే ఇరు కుటుంబాలలో స్థిర నిశ్చయత కలిగించారు. మేము కట్నం ఎకుకవ ఇవవాలేమని తెలుపగా సర అన్నారు. ఒక ఎకరము పొలము ఇచ్చాము. నా చిన్న కుమారుని వివాహము నిశ్చయించాలని ప్రయత్నించి దేవుని నమ్మని వార వచ్చి అడిగేవారు. కట్నం కావాలా, భక్తిగల అవ్మా కావాలా అని మా అబ్బాయిని సంప్రదించగా భక్తి గల అవ్మాయినే కోరుకున్నాడు. ఆ తరువాత రాజమండ్రిలో ఉన్న సంబంధం కొరకు వెళ�ివారినీ పరీరిక్షించగా మంచి మందిరములో దేవదాతలు గానాలు చేసిన రీతిగా అవ్మాయి భక్తితో పాటలు పాడుట గమనించి ఇష్టపడి పెండ్లి నిశ్చయించాము. నా కుమారుడు చిన్న వ్యాపారము చేసేవాడు. కట్నం ప్రాముఖ్యము కాదు దైవ భక్తిగల పిల్లలు నా భడడ్లకు ప్రార్థన ద్వారా సిద్ధపర్చి డబ్బులులేని సమయంలో అద్భుతంగా సహాయం చేశారు. ఐదు రొటైటలు రెండు చేపలు ఆశీర్వాదించిన రీతిగా 5 వేల డబ్బులు మాత్రమే మాదగ్గర ఉన్నవి. అద్భుతంగా 50 వేలు అందగా ప్రార్థించి పెండ్లి పనులు ఆరంభించాము. హిందా సంప్రదాయములో వివాహము జరుగుట లేదని మా నాన్న చాలా చిరాకు పడ్డాడు. }రంతా వచ్చి వివాహము ఘనంగా జరిగిందని సంతోషించి దీవించారు. ఉదయము ఒకరికి సాయంత్రము ఒకరికి వివాహము అయింది. మేమంతా కలిసి కుటంబ ప్రార్థన చేసుకొనేవారము. భడడ్లందరికీ సంతానము కలిగింది. అందరా ఉన్నత విద్యాభ్యాసం ద్వారా దైవ దీవెనలు పొందారు. ఐదు మంది ఇంజనీర్లు ఒకరు డాకటరుగా దీవించబడుటను బట్టి దేవుని నమ్మినవారికి ఆశీర్వాదాలు ఈ రీతిగా ఉంటాయని ఆశీర్వాదించబడినారు. వివాహము నిమిత్తము పోషణ కొరకు అప్పుల పాలయయాము గనుక చాలా దు:ఖముతో ప్రార్థించుకొనేవారము. ప్రతి అనుభవంలోనా దేవుడు వాక్యము ద్వారా మాట్లాడేవారు. అప్పులవారి బాధ నుండి తప్పించగలరని వాగ్దాన మచ్చారు.

""యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అదివాతీయదేవుడవైన యెహె�వావని సమసత జనులు తెలసుకొనునట్లు అతని చేతిలో నుండి మవ్ము రక్షించుము��. యెషయా 37:20

ఈ రీతిగా ప్రార్థించేదాన్ని మాకు వచ్చిన ఆలోచనల పఘలితంగా ఒక ఎకరము బేరము పెటాటము మనససులో దిగులుగా ఉండగా భడడ్లంతా ధైర్యము 175

సజీవ సాక్ష్యములు చెప్పేవారు. మరలా వాక్యము ద్వారా ప్రభువు ధైర్యము చెప్పి ఆదరించారు.

""నిన్ను పోషించుటకు ఒక విధవరాలికి తెలియజేసాను అన్నారు��

1రాజులు 17:9

""నీవు పోయి అప్పుతీరచుటకు నీ నానె అవ్మాలనియు మగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతకుతారని అభయము పొందాను�� 2 రాజులు 4:7

ఈ వాక్యభాగాల సారాంశమును బట్టి నా దు:ఖమంతా దారమయింది. ఆనందము కలిగింది. తెల్లవారుజామున ప్రార్థించాలని ప్రభువు నేర్పించారు. నా భర్త దేవుని సేవలో పూర్తిగా నిమగ్నమయయారు. తెల్లవారుజామున ప్రార్థించు సమయంలో ఇద్దరు దాతలు దర్శించి కోరికలు తీర్చగలరని దర్శస్తారని ఎవరో చెప్పగా నమ్మి ప్రార్థించే దానిని. ఒకరోజు నాకు మెల్లని స్వరం వినిపించింది.

""అవ్మా, నీ అప్పులన్నీ తీరిపోతాయి, నీ ఆస్తి నీకే దకుకతుంది. అదే మాట రెండు లేదా మాడు సార్లు వినిపించింది. సమాయేలు బాల్యంలో దేవుడు రెండు సార్లు పేరు పిలిచి మాడు సార్లు పిలిచారు. ఆ రీతిగా ఆలోచించి ఆ స్వరము విన్నందన చాలా ఆనందించాను. అవ్మా అని ఆప్యాయంగా పిలిచిన స్వరం నన్ను వెదకి రక్షించిన స్వరం. నన్ను ఓదార్చిన స్వరము, నా కష్టాలు తీర్చిన స్వరము, నా శ్రతువుల బారి నుండి తప్పించిన స్వరం

ఆ మధుర స్వరము శుబభకరవైన ఆనవాళ్ళనిచ్చి ఆదరించింది. వాక్యము ద్వారా స్థిరపరచి బలపరచి విశావాసంతో స్థిరపర్చింది. మా పెద్దబ్బాయి నా అప్పులన్ని తీర్చగలను దిగులు వద్దన్నాడు. నా అన్న కుమార్తెను కోడలుగా చేసుకొన్నాము. మా స�లాలన్నీ మా పిల్లలకు ఇచ్చారు. వారంతా కోటీశవార్లుగా స్థిరపడినారు. నాకు కలిగిన సొవ్ముతో ధాన ధర్మాలు చేస్తూ అవసరమైన వారికి సహాయపేదానిని. నా ఇంటికి వచ్చిన కోడళ్ళు అల్లుడు వారి తల్లిదండ్రులు నాతో చాలా ప్రేమతో వెలికగవారు. వారితో ఇశ్రాయేలు దేశము దర్శించే ధన్యత లభించింది. ఆ రోజులలో డబ్బు 70 వేలు చెల్లించిన తరువాత కాళ్ళ నొప్పితో చాలా బాధపడాను. ఆపరషన్ చేయాలన్నారు. ఆపరషన్ జరిగింది. క్యాన్సరు అని చాలా బభయపడ్డాము. అద్భుతంగా ప్రభువు స్వస్థత ఇచ్చారు. ఇశ్రాయేలు దేశం ఆ తరువాత ప్రయాణించగా క్రీస్తు తిరిగిన ప్రాంతాలు దర్శించిన భాగ్యము దేవుడిచ్చారు. నాతో వచ్చిన వియ్యపురాళ్లందరు

176 చాలా ఆప్యాయత చూపారు. నా వ్యక్తిగత జీవితంలో క్రీస్తు నాతో సన్నిహితంగా ఉంటా నా ప్రార్థనలు ఆలకించి నా భడడ్లను దీవించి నా సేవలో సతప�లితాలను ఇచ్చి నా విశావాస జీవితాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు. నా పొలముపై కగదెలను పంపి విసిగించిన వారి కొరకు ప్రార్థించాను. వారిలో ఒకరు మరణించారు. అతని భార్యను ఆదరించి మంచము పట్టినపుడు స్పరిచర్యలు చేశాను. సువార్త ద్వారా రక్షించబడి మరణించింది. శ్రతువుపై ప్రేమ చూపు ధన్యత ఇచ్చారు.

రెండవదిగా నాకు సమీపంలో వ్యభిచారము చేసే మంగలి స్రీతని దర్శించి ఆమె కష్టాలు విని ఆవెురకై ప్రార్థన చేశాను. ఆమె వెనుక ఎత్తుగా నిలిచిన వ్యక్తిని చూడగా ఎవరని అడిగాను. ఆమె తన పాపాన్ని ఒప్పుకొన్నది. వృద్ధుడైన భర్తను నిర్లక్ష్యము చేసి చేస్తున్న పాపాన్ని గ్రహించి ఒప్పుకొని మారుప గల క్రొత్త జీవితం ఆమెను ఆత్మీయంగా చాలా బలపర్చాను. మా ఇంట్లో అద్దెకు ఉన్న అమ్మాయికి 18 సంవత్సరాలు అయినా వయసుకు రాలేదు వివాహము కాదని బాధపేవారు. భారంతో ప్రార్థన చేసి చర్చికి నడిపించాను. రెండు నెలలో పెద్ద మనిషి అగుట, బంధువుల అబ్బాయిని ఉద్యోగిని వివాహమాడి భక్తి జీవితం కొనసాగిస్తుంది. నాతో అద్దెకు ఉన్న వారికి గొప్పగా క్రీస్తు ప్రేమను చూపగలిగినందన వారి బిడ్డలు ఇంజనీర్లుగా ఉన్ననా ఎంతో భక్తితో ప్రేమతో నా ప్రార్థనలను ఆ్రశయంచేవారు. మా ఇంటిలో అద్దెకు ఉన్నవారు విభిన్న అభిప్రాయాల బిడ్డలు ఉన్న ఒక స్రీత కిరసనాయిలు పోసుకొని మరణించ దలిచింది. బలవంతంగా తలుపులు తీయించి ఆమెను ఆదరించి ధైర్యపరచి క్రీస్తు ప్రేమను వివరించాను. ఆమె మారు మనససు పొంది భర్తతో సంతోషంగా జీవించింది. ఈ రీతిగా ఎన్నిక లేని నా జీవితము క్రీస్తు గొప్ప ఆత్మీయ వరములతో దీవించి నా కుటుంబములో నా భర్తను రక్షించుకొని భడడ్లను భక్తితో పెంచుకొని ఇరుగుపొరుగువారికి క్రీస్తు ప్రేమను పంచుచు సాక్షిగా జీవించు ధన్యత ఇచ్చి నన్ను నా భర్తను దైవ సేవలో నిలిపి అనేకులకు ఉ పకారులుగా నిలిపిన క్రీస్తు ప్రేమకు శతకోటి వందనాలు.

మవ్ములను దేవుడు దీవించను గాక! ఆమెన్. 177

సజీవ సాక్ష్యములు

Photograph from page 178 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 178

సాక్ష్యం 14. క్రీస్తు సహావాసములోనే నిజమైన

మధరమ గలదని తెలసుకున్నాను.

గొందీి మధురివు, నిజమాబాద్

""సమాధానకరతయగు దేవుడు సాతానును మీ కాళ్ళక్రింద శ్రీఘముగా చితక్రదొకికంచును�� రోమా 16:20

పరిచయము :

ప్రభువు మహా కృపను బట్టి ఈ సాక్ష్యమును వివరించు

ధన్యతను బట్టి దేవుని స్తుతించుచున్నాను. క్రీస్తును నమ్మిన

నానమ్మ జీవితము నాకు సాపర్తిని ఇచ్చింది. నా

కేషమమునకు ఆదారము నానమ్మ ప్రార్థనలేనని నా ధృడిడ

నమ్మకము. ఆమె పేరు మన్నెం తులసమ్మగారు ఆమె 1968లో తన కుమార్తె ప్రసాతి పమయంలో కాటారు నుండి ఉయయారు రక్రైస్తవ సంస్థ నిర్వాహించే ఆసుప్రతిలో క్రీస్తును గురించి తెలసుకొన్నది. మా స్వకీయులంతా విగ్రహారాదికులై వేదాల సారాన్ని ద్యానించే వంశికులైయుండగా రెండు మాడు తరాలుగా క్రీస్తు అనుచరులుగా గొప్ప సాక్షి సమాహాముగా ఉన్న మా బుధు వరాగనికి మాలవైన విశావాస్ వీరురాలు మా నానమ్మగారు. ఒక నర్సు క్రీస్తును నవ్ముకొనుట వల్ల ప్రమాద స్థితిలో ఉన్న మా మేనతతకు మేలు జరుగునన్న హెచ్చరికను బట్టి మా నానమ్మ క్రీసును వేడుకొని ప్రార్థించింది.

""నీవే నిజమైన దేవుడవైతే నా కుమార్తెను గు��పు వాత నుండి కాపాడాలి. సుఖ ప్రసవం జరిగి సిజేరియన్ నండి తప్పించాలి. ఈ ప్రార్థన పఘలితంగా కరెకుట డిపసంబరు 25వ తేది క్రిస్టమస్ దినాన పండంటి భడను ఆరోగ్య స్థితిలో పొందింది. ఆ క్షణము నుండి రహస్య విశ్వాసిగా బైబిలు పఠనము, ప్రార్థన ద్వారా ఒంటరిగా క్రీస్తును ద్యానించింది. అంచలంచలుగా ఆత్మీయంగా ఎదిగి తన సవాకీయులవైన మాకు ఆదర్శ మార్తిగా సదా స్తుతించి ప్రార్థించే విశావాసీగా జీవించింది.

178

మా బంధువులంతా ఆమె విశ్వాసమును అనుకరించు బాగ్యము కలిగి ఆశీర్వాదములతో అమెరికా ప్రవేశము అభించగా నాలో దేవుడు చేసిన అద్భుతాలను సాక్ష్యరూపంగా వ్రాసకోవాలని ఆడియో ద్వారా అనేకులకు ప్రకటించాలనీ ఆశించాను. మా నాన్నమ్మ గారికి ప్రభువు పాటలను పాడుకునే వరము ఇచ్చారు. పరిశుద్ధాత్మలో పాటలు, మాటలు ఉచ్చరిస్తూ అవే సదా పాడుచూ పనులు చేసికొనుటను బట్టి బాల్యములో నేను ఆమెతో కలిసి పాటలు పాడుకుంటా ప్రార్థనలలో ఏకీభవిస్తూ ఉండేదాన్ని నాకు 12 లేదా 13 సంవత్సరముల వయససులో నిజమాబాదులో నివసించాలని కృషాణ జిల్లా నుండి తరలి వచ్చేశాము. నాలో ప్రార్థనాత్మ తగిగపోయింది. నామకార్థంగా జీవించుటకారంభించాను. నా 17వ ఏట నాకు వివాహము 1983లో పరిశు ద్ధవైన రక్రైస్తవ వివాహము జరిగినది. 1984లో మొదటిగా బాబు పుటాటడు. నేను క్రీస్తును సరిగా వెంబడించి ఆరాదించకపోయిననా ఆయన కనుదృష్టి నాపై నిలిచి నన్ను సంరక్షించుచున్నదని ఆలస్యంగా గ్రహించాను. భవిష్యత్తులో జరికగ సంఘటనలను గార్చి చెప్పేవారు. నేను సరిగా అర్థం చేసుకోలేక పోయాను. బాబు మరణం గురించి ప్రభువు తెలిపినను గ్రహించలేకపోయాను. బాబు మరణించాడు 1985లో మరణము ద్వారా కృంగిపోయిన స్థితిలో బాల్యంలో నాన్నమ్మతో గడిపిన ప్రార్థనను అనుభవాలన్నీ సాటిగా జ్ఞాపకము రాసాగాయి. మాకు ఎదరంట్లో ఉన్న కేరళ్ రక్రైస్తవులతో పరిచయం కలిగింది. వారు సిలోను పెంతెకోస్తు సంఘస్థులు పరిశుద్ధాత్మలో ప్రార్థించుట వాక్య ధ్యానము బైబిలు స్టడీ ఉపవాస ప్రార్థన క్రమము నాకు పరిచయము చేయగా నాకు మానసిక శాంతి కలిగి నా భర్తకు తెలియకుండ ఆరాధనలలో పాలుగని పశ్చాత్తాపం ద్వారా మారుమనససు పొంది, క్రీస్తును నమ్మి బాప్తిస్మము తీసుకొన్నాను.

ఒక సారి రాత్రి వేళ్ మెడ నొకిక బాధించిన సాతానును ప్రార్థన ద్వారా బందించాను. దేవునికి స్తుతి కలుగును గాక. 1986 వ సం��లో క్రీస్తును నమ్మి బాప్తిస్మము ద్వారా నిబంధన చేసుకొని మంచి విశ్వాసముతో క్రీస్తును వెంబడించసాగాను. 1987లో పాపను దయచేశాడు. నా భర్తకు తెలియుట కిష్టము లేక నా నుదిటిపై సన్న బుట్టును వుంచుకొనేదానను. మా నానమ్మ నా పరిస్థితులన్నీ గమనించింది. నాతో కలిసి భారముతో ప్రార్థన చేసింది. ఆ 179

సజీవ సాక్ష్యములు రోజులలో పాపకు మరణకరమైన రోగము వలన అనారోగ్యం వలన బలహీనవైంది. నాకు భయం కలిగి నా పాప ప్రాణం కాపాడాలనీ శ్రమలో వెు��పెటాటను. గతంలో నిర్లకష్యముతో ప్రార్థించని స్థితిలో నున్న నన్ను క్షమించి కనికరించి నా ప్రార్థన ఆలకించి పాపను సజీవంగా కాపాడారు. నాన్నమ్మ నాకు ఆత్మీయంగా అండగా నిలిచింది. ఏదైనా శ్రమ కలిగితే నానమ్మ మా కొరకు విజ్ఞాపన చేస్తుంది అనే ధైర్యము కలికగది. నేను బుట్టు పెట్టుకొనే స్థితిని వదులుకొన్నాను. పరిశుద్ధంగా శ్రద్ధగా ప్రార్థన చేయడం ఆరంభించాను. ఆపదలలో తన దాతలను పంపి రక్షించు రక్షకుని ఆశ్రయించాము.

దొంగల బారి నుండి రక్షించారు :

ఒక రోజు మేము ఉన్న ఇంటిలో దొంగలు పడినారు. నేను నా భర్త ఇద్దరు పిల్లలు ఉన్నాము. మేమంతా మరణించవలసిన సమయంలో దేవుడే రక్షించారు. మా సొవ్ము తీసుకొని వెళ్ళు దొంగలను వెంబడిస్తున్న నా భర్తపై పెద్ద రాయితో నొస్టిపై తగలాలని కొటాటరు. అది గురి తప్పి నా భర్తను దాటి తలుపును తాకింది. ఆ తరువాత 1990 వ సం��లో హైదరాబాదు చేరాము ఆ తరువాత మాకు ఆత్మీయంగా అండగా నిలిచిన మా నాన్నమ్మ 1994లో మరణము పొంది ప్రభువును చేరింది. ఏ ఆపదలు వచ్చినా, ఆందోళ్నలలో, శ్రమలలో ఆదుకొను ప్రార్థనా బలము దారమయినందున నేను చాలా దు:ఖించాను. 1994లో డిపసంబరు వరకు నిర్లక్ష్యంగా ప్రార్థన తగిగంచాను. నాకు సన్నిహితంగా ప్రార్థన సహవాసాన్ని అందించే స్నేహితురాలితో కలిసి ప్రార్థించేదాన్ని ఆమెతో పాటు గృహ కూడికలు 20 నుండి 30 మంది స్రీతలు కలిసి 11 గం��ల నుండి మధ్యాహ్నాం 2 గం��ల వరకు కలిసి ప్రార్థన చేసుకొనేవారము. అన్య భాషలు మాట్లాడుట, దర్శనాలు చూచుట ప్రవచనములు తెలిపే అనుభవములు అగ్ని బాప్తిస్మము, ఆత్మాభిషేకము అనుభవాలు తరుచగా దైవజనుల ఉజ్జీవ సరభలు జరిగినపుడు ఆ వరములను పొంది ఆనందించాను.

గతంలో మా నాన్నగారి సహకారముతో నానమ్మ ని]్మంచిన ఆలయము శిది�లవైపోయింది. అతి 1982లో ని]్మంచారు. దానిని పునరుద్దరించాలనీ చాలా ఆశగా ఉండేది. అప్పటికే 2008లో దేవుని కృపతో నాకు స్వంత గృహంలో జీవించే ధన్యత కలిగింది. మందిరము పాై యండగా నేను

180 మంచి ఇంటిలో నివసించుట బట్టి నాలో తెలియని అశాంతి నిలిచి యండేది. ఆ మందిర నిరా�ణమునకు 6 లేదా 7 లక్షలు అవసరం అవుతాయి. 1995వ సంవత్సరము నుండి కేరళ్ రక్రైస్తవుల పరిచయంతో సంఘములో ఆరాధించే అవకాశం కలిగింది. బాషలు మాట్లాడుట, పరిశుద్ధాత్మ నడిపింపుతో జీవించుట గమనించి అట్టి అనుభవం నేరచుకొన్నాను.

ఒక రోజు చేతి వేలి గోరు నా భర్త కంటిలో ప్రవేశించి తీవ్రంగా బాధించింది. నా పిల్లలు మా అమ్మగారి }రు వెళ్ళారు. నేను నా భర్త మాత్రమే ఉన్నాము నా భర్త బాధను బట్టి భారముతో ప్రార్థన చేశాను. ప్రభువు నా బలహీనతలను నా పాపములను క్షమించి కనికరించండి. ఆ ప్రార్థన చేసి లేచిన వెంటనే నా భర్త కంటిలో నుండి గోరు బయటికి వచ్చింది. ప్రభువు చేసిన కార్యమును బట్టి స్తుతించాను. నేను సంఘ సహవాసములో ఎంతో గొప్ప నెమ్మది, ఆదరణ పొందుటను బట్టి ప్రతి విశ్వాసికి ప్రార్థన, వాక్యము, సహవాసము, రొటైట విరచుటలో ప్రభు రాత్రి భోజనానుభవములు తప్పక అవసరమని సాటిగా చెప్పగలను. నిర్లక్ష్య వైఖరి పనికి రాదు.

దేవుడు నాకు తోడుగా ఉండి కొన్ని సార్లు స్వరంతో మాట్లాడుచూ, శ్రమలలో ఆదరిస్తు సాతాను బంధకాల నుండి విడుదల ఇస్తూ ప్రతి క్షణము నన్ను వెన్నంటి సంరక్షించుట వలన నాలో నిబ్బరము ధైర్యము కలిగింది.

ఒక రోజు తెల్లవారు వేళ్ 3 గంటల సమయంలో లేచి ప్రార్థించమని చెప్పగా ఏదో శోధన దాగి ఉందని తలంచి ప్రార్థన చేశాను. ఆ సమయంలో మా వ్యాపారము చేయు స్థలములో చుట్టు ఉన్న షాపులన్నీ కాలిపోయినమ గాని మా షాపునకు ఏ విధమైన హాని కలుగలేదు. నా భర్త రక్షణ కొరకు భారంతో ప్రార్థన చేశాను. మా మరిదిగారైన రాంబాబు గారు సంఘం నడిపించేవారు. ఆ ఆరాధనలకు పాలుగనుట వలన పాప క్షమాపణ ద్వారా మారు మనససు పొంది బాపీతస్మము తీసుకొన్నారు. నేను చాలా స్తుతించాను.

చిన్న ప్రవక్తల ప్రవచనముల ద్వారా మందిరము పాైయండగా మందసు�డవై నీవుండి, సరంభి గృహాములలో సంతోషించే సమయమదియేునా, అని దేవుడు ప్రశ్నించుట నాలో వేదన కలిగించింది. దేవుని మందిరము సరి చేయాలని ఆసక్తితో బంధువులంతా కలిసి సహకరించగా 2010వ సంవత్సరములో చాలా బాధపూరితవైన శ్రమను ఎదురొకన్నాను. ప్రభువు వాగ్దానముల ద్వారా నన్ను ధైర్యపరచి ఆదరించారు. 181

సజీవ సాక్ష్యములు

"భభయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను. నీవు నా సొత్తు నీవు జనములలో బడి వెళ్ళినపుడు అవి నీ మాద పొ]్ల పారవు. నీవు అగ్ని మధ్యను నడచనప్పుడు కాలిపోవు. జావాలలు నిన్ను కాల్చివు��. యెషయా 43:1-2

మేము ఉన్న ప్రాంతంలో యవవానసు�లైన తెలుగు వారు మంచి రక్రైస్తవ సహవాసం కలిగి దేవుని ఆరాదించుటను బట్టి చాలా ఆనందించాను. ఫోను ద్వారా సందేశాలు, ప్రార్థనలు కౌన్సిల్ చేయు సంప్రదింపులన్ని దేవుని దృష్టికి ఇష్టమైన కార్యాలుగా తెలసుకొని స్తుతించాను. నా కుమారుని రక్షణానుభవం కావాలని ఆ తరువాత మంచి విశ్వాసితో వివాహామున్రై సహావిశ్వాసులతో కలిసి ప్రార్థించాను. దేవుడు తన గపిపలి విప్పి ప్రతి జీవి కోరికను తీర్చువాడు. గనుక నా హృదయ వాంచ్లిను తీర్చి నా భడడ్లో మారుమనససు అనుభవమచ్చి దీవించారు.

2015వ సంవత్సరము జనవరి 26వ తేదిన వివాహము పరిశుద్ధంగా జరిగింది. నా అనుభవంలో విశ్వాసికి ప్రార్థనా జీవితం అత్యవసరము. వ్యక్తిగతంగా ఏకాంత ప్రార్థనలో దేవుని సహవాసంలో గొప్ప జవాబులను పొందగలము. దేవునికి దిన దినము దగ్గర కాగలము. 1996వ సం��లో నాపాపకు పరిశుద్ధ వివాహము చేశాను. మంచి రక్రైస్తవ వివాహము కావాలని ఆసక్తితో ప్రార్థించాను. భర్త రక్షణను బట్టి ఎంతగానో ఆనందించి ప్రతి కుటుంబములో క్రీస్తును నమ్మి రక్షించబడి ఆయనను ఏకముగా సేవించుటలో లభించిన ఆనందము వరిణంచతరము కాదు. ప్రభువు కృప చేత నా కుమారెత భర్తతో అమెరికా ప్రవేశించు ధన్యత లభించింది. ఎన్నిక లేని నాకు 2014వ సంవత్సరములో నేను కూడా అమెరికా దర్శించు ధన్యతను ఇచ్చారు. గతంలో కొన్ని శ్రమలను ఎదురొకని మంచంపై రోగిగా ఉన్నప్పుడు ప్రభువు దర్శించి ఆదరించారు. ఎన్నో శోధన బాధలు కష్టాలు ఇబ్బందులలో చాలిన దేవుడిగా నన్ను ఆదుకొని సంరక్షించారు. నా మనససులోని పాట ఏదనగా ప్రార్థన, యేసుని సందర్శన అదే పరమ తండ్రితో సంబాషణయే కరములైత్తి వినయము తో ప్రార్థిసేత ప్రభువు మధుర స్వరంతో మాట్లాడు దేవుడు ప్రార్థన ద్వారా యేసు స్వరూపము మనకిస్తారు. చివరకు ఆయన రాజ్యవార్సులను చేస్తారు. ఆత్మల కొర్రైనా భారంతో ఆయన చెంతకు అనేకులను చేర్చాలని నాకు ఆకాంక్ష. ఈ సాక్ష్యము చదువుచున్న మీకు సదా దేవుని కృప మీతో ఉండాలని సాక్షులుగా జీవించి అందరము పరలోక వార్సులు కావాలని నా ప్రార్థన. ఆమెన్

182

↑ పైకి / Back to top