Chapter 1 of 13

సాక్ష్యాలు 1–2

Photograph from page 1 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 1

1

సజీవ సాక్ష్యములు

Photograph from page 2 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 2

2

వహోన్నతుని ప్రేమించు

విశ్వాసుల

సజీవ సాక్ష్యములు

3

సజీవ సాక్ష్యములు

వహోన్నతుని ప్రేమించు అద్భుత సజీవ సాక్ష్యములు

ప్రధమ ముద్రణ నవంబర్ , 2016 ప్రతులు 1000 కాపీలు రా. 50/- రచయిత సిస్టర్. గ్రేస్ విజయ విజయవాడ, అమెరికా ప్రచురణ గ్రేస్ గ్రాపఫిక�్స వివరములకు : రెవ. భ.విజయ�ు పాల్ - 8897090900 సునిత గారు - 9885550636 జుఎ��శ్రీ: ప��య�వ��బశ్రీఏస్త్రఎ��శ్రీ.షశీఎ, స్త్ర�అ్�స్త్రతీ�షవఏస్త్రఎ��శ్రీ.షశీఎ

4

విషయసాచిక

మంచి మాట05 సాక్షుల పరిచయము07

సాక్ష్యం 1. పరిశుద్ధమైన ఆత్మసవారూపి- మన్నెం తులసమ్మగారు16

2. నమ్మదగిన దేవుడు- సాగర్33

గోపాళం సునీత

3. నా జీవితానికి విజయాన్ని అందించిన క్రీస్తు నా ప్రభువు.51

వెనిగళ్ళ ప్రసాద్, నయాయారుక

4. అన్ని పరిస్థితులకు సరిపోయిన రక్షకుడు59

వెనిగళ్ళ అరుణాప్రసాద్, నయాయారుక

5. విలసిల్లిన విశావాస యాత -భషప్ భ.యస్. పాల్ గారు70

6. సాహస యాతలో సహాచర్యం-శ్రీమతి భ.షారోన్ పాల్100

7. దమసుక మారగంలో దైవ దర్శనం-డా�� భ.జాన్వెస్లీ పాల్110

8. సువార్త ఉద్యమంలో సువరాణవకాశం- రెవ. భ. విజయ పాల్115

9. ఎంతైనా నమ్మదగిన దేవుడు- రెవ. సాల్మన్ రాజ్124

10. ఆది అంతము క్రీస్తేనని తెలసుకున్నాను127

కీ.శ��� పాస్టర్. జాషువగారు, విజయవాడ

11. గర్భంలో రూపింపకబడముందే..133

దైవజనులు బర్నబాస్ సజ్జా

12. శ్రమల కొలిమలో సవారణకాంతులను చూపించారు148

శ్రీమతి గోపాళం కోటేశ్వరమ్మ

13. జీవం గల క్రీస్తు మాట్లాడే దేవుడు - 164

గొంది ర�ాన్సీ

14. మధురమైన దేవుడు- గొంది మధురివు176 5

సజీవ సాక్ష్యములు

15. అజా�నిని జ్ఞానంతో నింపిన క్రీసతు- 181

శ్రీమతి అరుణ

16. కనికరము గల కరుణామయుడు- గొంది శాంతి188

17. నా జీవితంలో క్రీస్తే సర్వాధికారి- శ్రీమతి దేవిక195

18. నా జీవితంక్రీస్తు పాదాలకు సమర్పించాను - శ్రీమతి నిర్మల206

19. దర్శనము ద్వారా క్రీస్తును నవ్మాను - శ్రీమతి మధుమతి216

20. యేసు క్రీస్తు నన్ను ప్రేమించి,రక్షించి స్థిరపరిచారు.218

గురు ప్రసాద్ రావు, నిజమాబాదు 21 పాష్టర్ యేసు దాసు గారు, గ్లోరియస్ చర్చి, అంజమాన్ పారం.229

22. బ్రదర్ ఎ�షన్న, గ్లోరియస్ చర్చి, చింతకుంట.231

23. భీమనేని సుబ్బారావు, గంటారు.234

24. పాస్టర్ ఏలియా వెంగు, మెట్పల్లి, కరీంనగర్239

25. సావేయలు, నిజామాబాద్.241

26. బ్రదర్ పి.యేసుదాసు, గ్లోరియస్ చర్చి, ముంబయి.243

27. సహోదరి లాదియమ్మ, గ్లోరియస్ చర్చి, నిజామాబాద్246

6

Photograph from page 7 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 7

మంచి మాట

దేవ దేవునికి సదా స్తుతి కలుగును గాక!

నా ప్రియ రక్షకుడు ఎన్నిక లేని నన్ను ఎన్నుకొని ఈ పుస్తకములో సేకరించిన గొప్ప విశావాస్ వీరులు, వీర వనితల సాక్ష్యములను ముద్రించు ధన్యత్రై కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను.

నాకు వ్యక్తిగతంగా సుపరిచితులైన వీరి అద్భుత జీవిత గాధలు అంచలంచల విశావాస జీవితాలు నన్ను ప్రభావితం చేసి, నా ఆత్మీయ జీవితానికి గొప్ప సాపర్తినిచ్చాయి.

""ఒకనికి ఆత్మ మాలముగా బుద్ధి వాక్యము మరియు మరియెకనికి ఆత్మననసరించే జ్ఞాన వాక్యమును...�� 1కొరిందీ� 12:8

ఈ రీతిగా కృపావరాల సందను ఈ సాకష్యములలో నేను గుర్తించాను. సృష్టిలో విభిన్న పఘలాలకు ప్రత్యేకత గల ఆకృతి, రుచులున్నట్లుగా ప్రతి వ్యక్తి వారు పండించిన ఆత్మీయ పఘలాల రిచని మీర రుచి చూచి తెలిసికొనగలరని నా ఆకాంక్ష.

తెనేలోని మధురం అనే పుష్పాల నుండి సేకరించిన పఘలమే కదా! ఈ తెనే పట్టు పోలిన ఈ చిన్న గ్రంథాన్ని చదివినవారు ఒకే వంశంలో బంధువులైనవారు మరియు వివిధ ప్రాంతాలలో వారి రిచని పంచుచున్న వారిగా సేకరించాను. ఈ పుస్తకం వారి భావి తరాల వారికి పునాదిగా నిలిచి ఆత్మీయంగా వెళ్కువల నందించి దేవునికి మహిమ కలుగుటకేనని నా ఆశ. ప్రతి వ్యక్తితో నాకు గల 7

సజీవ సాక్ష్యములు అనుబంధమును తెలియ జేస్తూ మీ కందించే ఈ వివిధ వ్యకుతల సాక్ష్య జీవితాలు మీకు ఆధ్యాత్మిక లోతుల్లో దేవుని ప్రేమ, ఆయన వ్యక్తిగతంగా సందించి నడిపించిన తీరు వరణనాతీతం.

ఈ సేకరణ కొరకు సాపర్తినిచ్చిన మన్నెం తులసమ్మగారి చివరి కుమారెత సునీత గారిక నా కృతజ్ఞతలు. వీరి భర్త గారి సోదరి రాణిగారు, పాస్టు భ.యస్. పాల్గారు నిజమాబాద్లో సంఘ కాపరులుగా గణనీయ సేవలందించారు. వీరిద్వారా ఆత్మీయు మేలు పొందిన అరుణా ప్రసాద్ వెనిగండ్ల దంపతులు అమెరికాలో నాకు సుపరిచితులు. వీరు ముద్రణ్రై ఆర్థికంగా సహకారాన్నం దించారు. సునితగారి కుమారుడు సునిల్ సాగర్ కూడా చేయుతనిచ్చి తోడపడినాడు. సాక్ష్యాలు, ఫోటోలు సేకరించుటలో, ముద్రించుటలో ప్రోత్సాహమిచ్చి కృషి చేసిన దైవజనులు భ.యస్. పాల్ గారి కుమారుడు భ. విజయ�ు పాల్ గారిక, డి.టి.పి, ముద్రణ కొరకు కృషి చేసిన భ. వైకేల్ డేవిడ్కు వీరందరికీ నా కృతజ్ఞతలు.

విజయ�ు పాల్ గారి మామగారు దైవజనులు సజ్జా బర్నబాస్ గారు, వీరి సతీమణి జీవనరాణి గారు నాకు ఆత్మీయంగా సన్నిహితులు. వీరందరి పరిచయం నాకు ప్రభువిచ్చిన పెన్నిదిగా భావిస్తున్నాను. అందరి సాక్ష్యాలు సవివరంగా వీరి సన్నిహితులతో కలిపి ముద్రించుటకు ఈ పుస్తకము అనేక తరాలకు ఆత్మీయు దీవెనలందించి నిత్యత్వంలో సదా జీవించి క్రీస్తులో ఆనందించు ధన్యత ఇవ్వాలని సవినయంగా ప్రార్థిస్తున్నాను.

ఈ పుస్తకములోని సాక్ష్యములు వ్రాయుటకు కృప చూపిన దేవాది దేవునికే సమసత ఘనత, మహిమ, ప్రభావము కలుగును గాక!

ప్రభువునందు మీ సోదరి

గ్రేస్ విజయ

8

సాక్షుల పరిచయము

ఆత్మీయ జీవితము చిగురించుటకు భక్తుల సహావాసంఅత్యవసరము. విగ్రహ పూజలలో లీనమై నిజ దేవుని తెలిసికోలేని ఎందరో లోకాశలలో తీనవై నశించుచుండగా, క్రీస్తు వెదకి రక్షించిన గొప్ప విశ్వాసుల జీవిధ గాధలు. మీకు పరిచయం చేస్తున్నాను.

దేవుని పరిచర్యలో ఒక దీన పాత్రగా నన్ను ఉపయోగించుకొన్న నా రక్షకునికి నా హృదయ పూర్వకమైన కృతజ్ఞతలు ముందుగా సమర్పించుకుంటున్నారు. నా తల్లిదండ్రులైన గంటా జానుగారు, గంటా సంతోషమ్మగారు ఉద్యోగ రీత్యా ఉయయారు కృష్ఞా జిల్లాలో సి.భసయు సాకలు అదికారులుగా పని చేసేవారు. దానికి అనుబంధంగా ఆసుప్రతి ఉండేది. నేను అదే ఆసుప్రతిలో జన్మించాను. క్రీస్తు ప్రేమచే ప్రభావితులైన విశ్వాసులు మౌనంగా ఉండలేరు. ప్రతి చోట దేవుని మాట చెప్పుటలో సంతోషించుట పరిపాటి. సి.భ.యు ఆసుప్రతి పరిచర్యలో ఉన్న నర్సు చెప్పిన మాటను నమ్మి విగ్రహాల పూజలో �నవైన మన్నెంతులసమ్మ గారు ప్రభువును నవ్ముట ద్వారా వారి కుటీంబీకులంతా వంద మందికి పైగా నేను క్రీస్తు విశ్వాసులుగా దేశ విదేశాలలో సాక్షులుగా జీవించుట అభినందించి దేవుని స్తుతించు గొప్ప తరుణముగా భావిస్తున్నాను. మొదటి సాక్షిగా మన్నెం తులసమ్మ గారి పరిచయముతో ఆరంభించుటకు ఆనందిస్తున్నాను.

1. మన్నెం తులసమ్మగారు (�లాంబరీ)

ఉయయారు గ్రామములో గల కాటారు గ్రామములో నివసించు మన్నెం తులసమ్మగారు, సుబ్బారావు గార్ల మాడవ సంతానముగా కుమార్తె ప్రసాతి కొరకు సి.భ.యు ఆసుప్రతి పేరు బేతేలు ఆసుప్రతికి చేరిన వీరు క్లిష్ట పరిస్థితి ఎదురొకన్నారు. కానుపు కష్టవై ప్రమాద స్థితి ఎదురొకన్నారు. కానుపు కష్టమైన స్థితిలో ఒక నర్సు ""అవ్మా, నిజదేవుడైన అద్భుతాలు చేసే దేవునిని నవ్ముకో�� ఈ మాటను నమ్మిన వెంటనే ఆమె కుమారెత అద్భుతంగా సుఖ ప్రసాతి ద్వారా భడడ్కు జన్మనిచ్చింది. ఆనందించినా క్షణం నుండి క్రీస్తును వెంబడించింది 9

సజీవ సాక్ష్యములు అనుకొనని రీతిలో నా తల్లి సంతోషమ్మ గారికి ే్నేహితురాలయింది. బాప్తిస్మ అనుభవం పొందాలని నా తల్లి హెచ్చరించింది. నేను వీరి కుటుంబంతో పరిచయం ఏరపడి కాటూులో మాడు సార్లు కలిసికోగలిగాను. అద్భుతంగా ప్రభువు మాట్లాడి, దర్శనాలను ఇచ్చి స్థిరపరిచారు. వీరి కుమారుడు బీర్కూర్లో ఉండగా మా తోబుట్టువులంతా బీర్కూర్ ప్రభాకర్ అన్నయ్య అని పిలిచేవారు. వారు కట్టించిన చర్చికి మా అన్నయ్య గంటా సుధాకర్ గారుఉ వెళ్ళి చాలా సన్నిహితంగా ఉండేవారు. వీరందరి సాక్ష్య జీవితాలు ఆదర్శంగా నిలిచి వారి పిల్లల పిల్లలకు దీవెనలందించాయి. ఆమె పునాదిగా ఉండి ఆత్మీయంగా జీవించడం వలన ఆమె కుటుంబం క్రీస్తులో విసతరించింది.

సాక్ష్యం 2. సునీత :

మన్నెంతులసమ్మగారి కుమార్తె సునిత తల్లి ఆత్మీయ జీవితానికి ప్రభావితమై గొప్ప దర్శనాలను చూడగలిగింది. భడడ్లను భక్తిలో పెంచింది. అమెరికాలో కుమారుని కుటుంబాన్ని దర్శిస్తూ నాకు పరిచయం అయింది. నేను వీరి కుటుంబాన్ని దర్శించి చేతితో వ్రాసిన సాక్ష్యములను సీవాకరించాను. పుస్తక రూపములో వ్రాయుటకు ఆమె నన్ను ప్రోత్సహించింది. వీరి తల్లి తోబుట్టువులలో 1968వ సంవత్సరము నుండి పరిచయాన్ని గురతుంచుకొని విశ్వాసులుగా శాకోప శాఖలుగా బంధువుల జీవితాలను పరిచయం చేసికొనగా వారి సాక్ష్యములను పుస్తకముగా వ్రాయుటకు దీవెనకరంగా ఎంచుకున్నాము. ఆమె సోదరిమణుల జీవితాలను కూడా వ్రాయగలిగాను. ప్రభువు ఆమెను వారి సవాకీయులపై ఆమెకు గల ప్రేమను బట్టి దీవించను గాక.

3. ప్రసాదు వెనిగండ్లగారు :

నిజమాబాదు జిల్లా వాస్తవ్యులుగా క్రీస్తును ఎరిగినవారై టీచరుగారైన అరుణ గారి తల్లి దగ్గర ఆత్మీయు మేలులు పొందిన ప్రసాదు గారిని దేవుడు దీవించి అమెరికాలో మంచి స్థానములో నిలిపి భార్య అరుణగారి సహచర్యంలో ఎన్నో సవాచ్చ�ంధ సేవలకు సాపర్తినిస్తూ సహాకరిస్తూ దైవసేవ కొనసాగిస్తున్నారు. వీరు పుస్తకప్రియులు యు.ఇ.సి.యపఫ్.నెట్ అను వెబ్సైట్లో నా పుస్తకాలను చదివి నాకు పరిచయమయయారు. 2010వ సంవత్సరము నా పెద్దబాబు డేవిడ్ రమ

10 కుమార్ అకాల మరణ సమయంలో కుటుంబ సమేతంగా మా దగ్గరకు వచ్చి మా కన్నీరు తుడచిన వారి ప్రేమను మరువలేము. వీరి సాక్ష్యము రెండవ సారి ప్రచురించు ధన్యత లభించినందుకు ఆనందిస్తున్నాను. వీరి నలుగు భడడ్లను ఆయురాగ్యాలతో ప్రభువు దీవించి అనేక తలంతులతో అమెరికాలో క్రీస్తు కేంద్రిత కుటుంబంగా జీవించు సాక్ష్యమును గురించి తెలసుకోగలము.

4. అరుణా ప్రసాదు :

నిజమాబాదులో అన్నయ్య భనుతో అల్లారు ముద్దుగా తల్లిదండ్రులు ఉ పాధ్యాయులైనందన గొప్ప క్రమ శిక్షణ, ఉత్తమ ఆదర్శాలతో ఆశయాలతో పెరిగారు. వీరి కుటుంబం అమెరికాలో నయాయారుక సమీపంలో లాంగ� �ల్యాండులో స్థిరపడినారు. అరుణ స్నేహితురాలు శాంతి వారి అన్నయ్యకు భార్యగా వచ్చింది. శాంతి కూడా అరుణ తల్లి ప్రభావం వలన మేలు పొందింది. అరుణ విశావాస జీవితము, నిబ్బరము, తన నలుగర భడడ్లను భక్తిలో పెంచుకొన్న రీతి గొప్ప దీవెనకరంగా మేలకరంగా ఉంటుందని నా భావన నన్ను నా కుటీంబీకులలో నా తవ్ముడు బాబు గంటా దంపతులు అమెరికా వచ్చినపుడు వారు చూపిన ఆప్యాయత ఆత్మీయంగా భక్తి జీవితంలో మెళకువలను చర్చించు రీతి అభినందించాలి. అరుణకు నా పరిచర్య పట్ల ప్రేమ మరువలేను. అరున సాక్ష్యము నాకు అతి ప్రీతి పాత్రము గనుక రెండవసారిగా ముద్రించాను.

5. దైవజనులు భ.యస్ పాల్ గారు :

విలసిల్లిన విశావాస యాత వివరాలు పాల్ గారు అనుభవ సాక్ష్యంగా వ్రాసారు. గొప్ప సహచర్యంలో గొప్ప ఆధ్యాత్మికతను పొందుకొని నిజామాబాదు ప్రాంతంలో నాటి నుండి నేటి వరకు అద్భుత వాక్య పరిచర్య చేసి వారి ఆత్మీయు గృహాములు ని]్మంచి, ఆత్మల జాలరిగా రక్షణానుభవాలనందిస్తున్నారు. వీరి సతీమణి, బిడ్డలు వీరి ఆదర్శాలను గౌరవించిన రీతి వీరి సాక్ష్యంలో చూడగలము. విద్యావంతులైన బిడ్డలు, తండ్రిని అనుకరించి సేవ చేయుటను బట్టి వారు ఎంతగా భక్తిగా జీవించి ఆదర్శంగా నిలిచి యున్నారో తెలిసికొన గలము. వీరి సాక్ష్యము ఆ ప్రాంతం వారికి చదివిన వారందరికీ ఉజ్జీవం 11

సజీవ సాక్ష్యములు కలిగిస్తుందని నా నమ్మకం. వీరి సవాకీయులనందరినీ ప్రభువు సేవలో దీవించను గాక.

6. శ్రీమతి రాణి పాల్ గారు :

నిరి�షట పూజలు చేసే కుటుంబంలో జన్మించిన రాణీ గారి నాన్న గారు సాకలు టీచరుగా నిజమాబాదు దర్మారంలో పని చేశారు. అమ్మగారికి క్రీస్తు స్వస్థత పరచగా ప్రభువును వెంబడించింది. అమ్మ నాన్న రక్షణకు కారణవైంది. ఆమె ప్రవర్తన ద్వారా కారణమయింది. ఆమె ప్రవర్తన భక్తి ద్వారా నాన్న ప్రభుని నమ్మి యెహె�షువగా పేరు మార్చుకున్నారు. వారి అమ్మ ప్రార్థన వలన రాణీ గారు ఆత్మలో ప్రార్థించి భక్తిగా జీవించారు. పరలోక దర్శనాలు చూచారు. అసలు పేరు ఝాన్సీరాణి, షారోను రాణీగా మార్చబడింది. నలుగురు భడడ్ల తండ్రిగారైన పాల్ గారిని దేవుని చితాతనుసారంగా వివాహం చేసుకున్నారు. ప్రభువు వీరి దాంపత్య జీవితంలో మరొక ఇద్దరు కుమారులను ఇచ్చారు. ముగ్గురు ఆడ్రిల్లలు, ముగ్గురు మగ పిల్లలు అందరు క్రీస్తు ప్రేమలో పెంచబడినారు. పెద్ద చదువులు చదివిననా సువార్త ప్రకటించు పాదములు సుందరములు గనుక నాన్న గారి పరిచర్యలో జాన్ వెస్లీ గారు తర్ఫీదు పొంది గొప్ప ప్రసంగీకునిగా సేవ చేస్తున్నారు ఇంకొక కుమారుడు విజయ�ు పాల్ గారు గొప్ప దైవజనుడైన సజ్జా బర్నబాసు గారి రెండవ అల్లుడిగా సేవలో ఉ న్నారు. వీరంతా పూరీవాకులు విగ్రహారాదికులై ననా నిజ దేవునిని తెలసుకున్న రీతి ఆశ్చర్యము కలిగిస్తుంది. క్రీస్తు కొరకు ఆమె చేసిన త్యాగం శ్లాఘనీయం.

7. జాన్వెస్లీ పాల్ గారు :

దైవజనులైన భ. యస్. పాల్గారు తల్లి రాణిగారి భక్తి వాతావరణంలో పెంచారు. 2వ సంతానం మొదటి కుమారునిగా జన్మించారు. తల్లిదండ్రుల పెంపకంలో జాన్ వెసీత వంటి ఉజ్జీవ జావాలలు కర్రంత్తించే భక్తునిగా జీవించాలని తండ్రి కోరారు. కలైకటరు, డాకటరు, ఇంజనీరు కానవసరం లేదని ఉత్తమ ఆశయాలను నేర్పించిన నాన్న గారి ఆశయం నెరవేరచు ధన్యత క్రీస్తు ఇచ్చారని సాక్ష్యంలో తెలిపారు.

12

8. భ. విజయ�ు పాల్ గారు :

దైవజనులైన భ. యస్. పాల్గారు తల్లి రాణిగారి భక్తి వాతావరణంలో పెంచారు. 5వ సంతానంగా జన్మించి ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత ఉ ద్యోగం చేస్తూ దైవ చిత్తములో ప్రభుని మెల్లని స్వరం ద్వారా కరతవ్యమును గ్రహించి లోకాలతో ్రతొట్టిల్లిన జీవితాన్ని సరిచేసుకున్నారు. 40 రోజుల ఉ పవాస్ దీక్షలో సేవ గురించి స్పష్టమైన నడిపింపును గ్రహించి సంపూరణ సేవ కొరకు తన జీవితాన్ని అంకితం చేసుకున్నారు. దైవజనులు సజ్జా బర్నబాసు గారికి రెండవ అల్లుడు అయయారు. ఇట్టు తల్లిదండ్రులు, అటు అత్తమామలు ప్రసిది�చెందిన పరిచర్య ద్వారా అనేక ఆత్మల జాలరులుగా నిలిచి చేస్తున్న సేవలను ప్రోత్సహిస్తూ తన పరిచర్యను భక్తితో కాపాడి కొనసాగిస్తున్న గొప్ప సాక్ష్యాన్ని చదివి తీరాలి.

9. సాల్మన్ రాజుగారు :

దైవజనులైన భ. యస్. పాల్గారు తల్లి రాణిగారి భక్తి వాతావరణంలో పెంచారు. 6వ సంతానంగా జన్మించారు. దేవుడు సంపూరణ సేవ చేయుటకు పిలుపునిచ్చి ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుని ఆలోచన మేరకు నిజామాబాద్ నండి వెుట్పల్లికి వెళ్ళి సంఘ కాపరిగా పరిచర్య కొనసాగిస్తున్నాను. పరిచర్యలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ప్రాణాపాయం నుండి తప్పించారు. అంతే కాకుండా దేవుడు మా ద్వారా అనేకులు దీవించబడేటట్లు నడిపిస్తున్నారు.

10. జాషువ గారు :

మన్నెం తులసమ్మగారి కుమార్తె సునిత కుమారునికి జాషువ గారి కుమారెత జ్యోతితో వివాహం చేయగా వారు అమెరికాలో స్థిరపడ్డారు. ఇటీవల నా ఫోను నంబరు సేకరించి సునిత నన్ను కలిసికొని మరొక సారి మన్నెం తులసమ్మ గారి సాక్ష్యము, సన్నిహితులందరి సాక్ష్యాలు శ్రీమతి జయశీల గారు రికార్డు చేయు ్ర్రేయరు పసల్లో చెప్పిన ప్రతి సాక్ష్యము విని పుస్తక రూపంలో ప్రచురించుట ప్రభవు చిత్తమని నమ్మి స్తుతిస్తున్నాను. జాషువగారు మనససు విప్పి చెప్పిన సాక్ష్యము చాలా అద్భ�తమైనది. 2016లో ఇటీవల ప్రమాదంలో 13

సజీవ సాక్ష్యములు మరణించారని విని చాలా విచారించాము.

11. దైవజనులు సజ్జా బర్నబాసుగారు :

నిజానికి ఈయన విజయవాడలో జన్మించినను నిజమాబాదులో బంధువుల దగ్గర గడిపారు. వారి అద్భుత సాక్ష్యం గతంలో మహోన్నతుని స్పర్శతో ప్రభావితమైన మనుష్యులు అనే పుస్తకంలో ముందించబడింది. కానీ వీరి అద్భుత సేవానుభవాలు చాలా మంది తెలిసికొనుటకు అవకాశం కలిగించుట కొరకు వీరి డంధువులతో చేర్చి వీరి సాక్ష్యము ప్రచురించుట ద్వారా ఆంనందిస్తు న్నాను. నేడు గుడివాడలో పరిచర్యలో చాలా ప్రభావితం చేస్తూ అనేకులకు దీవెనకరంగా సేవ చేస్తున్నారు. మా పెద్ద అన్నయ్య గంటా పీటరు సింగు గారు మరణించిన సమయంలో మా కుటుంబ సరభయలను ఆదరించి గంభీర మైన వరతమానమును అందించినందుకు సదా కృతజ్ఞత తెలియచేసుతన్నాను. వీరి సేవను దేవుడు దీవించను గాక.

శ్రీమతి జీవన రాణి గారు : (బర్నబస్ గారి సతీమణి)

జీవన రాణి గారు ప్రత్యేక తలాంతులు గల వీర మహిళ్. నా పుస్తకాలలో ఒక పుస్తకమునకు మంచి మాట వ్రాసారు. గొప్ప రచయిత గనుక వారు వ్రాసిన పుస్తకాలు చాలా ఆదరణ అందుకున్నాయి. వీరు మంచి వకత. స్నేహ శీలి. వీరి సాక్ష్యము ద్వారా అనేకులు మేలు పొందగలరని నా దృడిడ నమ్మకం. వ్యక్తిగతంగా వీరి సందేశాలు విని తరించాను. దేవుడు వీరి సేవలను దీవించను గాక.

12. శ్రీమతి కోటేశవారమ్మగారు : (ఎేసతరుగారు)

వీరు దైవజనులు భ.యస్. పాల్ గారి అత్తగారు. సాక్ష్యాల సేకరణ చేసిన విజయ�ు పాల్గారి అమ్మమ్మగారు. మరొక కోణంలో మన్నెం తులసమ్మగారికి వియ్యపురాలు. మన్నెం తులసమ్మగారి సునీతకు అత్తగారు. ఆమె గొప్ప విశావాసీ ఆమె రాసిన పుస్తకంలో ఆమెకు పరిశుద్ధాత్మను పొందాలనే తపన తృష్ణ, ఆమె సాహసము నన్ను ముగు�రాల్ని చేసింది. ఆమె బైబిలు పొందిన తీరు, దర్శనాలు చూడడం, శ్రమలను ఎన్నో ఎదురొకన్నారు. నేటికి సజీవ సాక్షిగా జీవిస్తూ భ.జై. పాల్ గారి సంఘ పర్చర్యలో తోడపడి కుమారెత షారోను రాణిని

14 పాల్ గారి సతీమణిగా గణనీయ సేవ చేయు ధన్యత ఇచ్చారు. వారి సంతానము నేడు దైవ సేవలో ఉండుట గమనార�ము. శ్రమల కొలిమలో స్వర్ణ కాంతులు అనే పుస్తక రచయితగా గొప్ప అనుభవాలన్ని సేకరించి క్లుప్తంగా వివరించగా గతంలో పుస్తకంలో ముద్రించి తిరిగి బంధువులతో కలిసిన సాక్ష్యాలతో పొందుపరచుచున్నాను.

13. జాన్సీ రాణి : (మన్నెం తులసమ్మగారి కుమారెత)

మన్నెం తులసమ్మగారి కుమార్తెగా క్రీస్తు ప్రేమను రుచి చూచింది. జీవము గల దేవుడు మాట్లాడే దేవుడని స్వయంగా గ్రహించింది. ఎన్నో మరణకవైన వ్యాధుల నుండి స్వస్థత పొందింది. తన సంఘస్తులను చాలా మందిని ఆదరించి క్రీస్తు ప్రేమను గురించి సాక్ష్యమిచ్చి అనేక మందిని రక్షణ లోనికి నడిపించిన ధీర వనిత. ఆమె ప్రేమతో నడిపించిన స్రీతల సాక్ష్యాలు కూడా ప్రచురించుటను బట్టి ఆమె గొప్ప ఆత్మల జాలరి అని చెప్పగలము. నేటి తరంలో అనేకులకు ఆమె మార్గదర్శి కాగలదు.

14. మధరమ :

మన్నెం తులసమ్మగారి కుమారుని కుమార్తెగా నాన్నమ్మ విశ్వాసమే తన ఆత్మీయ స్థితికి మాలమని గంభీరమైన సాక్ష్యము అందించింది. నిజ దేవుని అన్వేషణలో విజేతగా నిలిచారు. బాబును కోలుపయిన రోజులలో నాన్నమ్మ ప్రభువు ప్రేమను తెలిపి ఆదరించుట, కేరళ్ రక్రైస్తవుల సహవాసంలో ఆధ్యాతికంగా బలపడిన అనుభవముల వివరణ చదివితే మీకు ఆత్మీయు మేలు కలిగిస్తాయి.

15. అరుణ :

గన్నవరంలో దీవెనమ్మ సిడ�్నగారి ప్రార్థన సహవాసంలో వీరంతా ప్రార్థనా వీరులుగా కలిసి ప్రార్థించి గొప్ప విజయాలను సాధించారు. జాన్సీ గారు, అరుణగారు ఈ సహవాసంలోనే ఆత్మీయంగా బలపడ్డారు. అజా�నిగా ఉండగా దేవునియందలి భయభక్తులే జ్ఞానమునకు మాలమని చాటి చెప్పింది. ఆమె భక్తిలో నిలిచి అనేకులను బలపరచిన గొప్ప విశావాసీ వీరి అనుభవాలు 15

సజీవ సాక్ష్యములు మరుపురానివి. క్రీస్తు వ్యక్తిగతంగా ప్రేమించి ఆదరించే వాడని తెలిపు అనుభవాలు చదివి తీరాలి.

16. శాంతి గారు : (ర�ా�్స గారి కోడలు)

బాల్యంలో అమ్మమ్మ క్యాన్సరు రోగం ప్రార్థన ద్వారా అద్భుత స్వస్థత పొందిన జ్ఞాపకం ద్వారా విశ్వాసమునకు అంకురారపణ జరిగింది. ఆరు మంది తోబుట్టువులు క్రీస్తును నవ్ముట విగ్రహాలను విసరి�ంచుట ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రభువు సేవ చేస్తూ ఇంటింటికి వెళ్ళి సువార్త బోధించు పాదాలు సుందరములు. ఒక దైవజనుని త్యాగం సేవ వీరి జీవితాలను ప్రకాశింపచేసిన తీరు ఆశ్చర్యము కలిగిస్తుంది.

17. దేవిక : (మన్నెం తులసమ్మగారు బలపర్చిన విశావాసీ)

మన్నెం తులసమ్మగారు బలపర్చిన విశావాసీ కాటారు గ్రామంలో ఆత్మీయంగా బలపడిన గొప్ప విశావాసీ అనేక ఆర్థికక ఇబ్బందులనెదురొకని విగ్రహ పూజను వదలి నిజ దేవుని నమ్మి గొప్ప జీవితం క్రీస్తు ప్రేమలోనే లభిస్తుందని నమ్మింది చాలా అవమానాలు భరించి నిరాధరణలో దేవుని ఆదరణతో భడడ్లను క్రీస్తు విశావాసంలోకి నడిపించిన గొప్ప తల్లి గారి జీవితం తెలిసికోవడం మంచిది.

18. నిర్మల : (సునీత సన్నిహితురాలు)

అవివాహితగా ఉండి ఉద్యోగిగా తన స్వకీయులను ఆదుకున్న ఆదర్శ మహిళ్ దేవుని చిత్తంలో తన పాత్ర గ్రహించి మౌనంగా అవమానాలు ఉద్యోగంలో సహించి క్రీస్తు గొప్ప సాధనంగా తోటి వారికి రక్షణ లోనికి నడిపించిన ఉత్తమ ఆత్మల జాలరి. ఆమె మామయ్యలు దైవ సేవలో ఉండి ప్రోత్సాహా మచ్చారు. బభకతవత్సలం గారి పరిచర్య పఘలితంగా నమ్మిన వీరి చరిత్ర శోఘనీయం

19. మధుమతి :

మన్నెం తులసమ్మగారి కుమార్తె సునిత పరిచయం ద్వారా వివరించబడిన కుపత సాక్ష్యము నీకు క్రీస్తును గురించి తెలుసా? అనే ప్రవ్న ఆవును క్రీస్తు ప్రేమకు దగ్గర చేసింది. అందరికి ప్రభువు క్రీస్తే అని ఈ సాకష్యముద్వారా గ్రహించగలము.

16

20. దాళ్పుడి గురు ప్రసాద్గారు :

దైవజనులు భ.యస్. పాల్గారి సంఘ పరిచర్యలో ఆత్మీయు మేలు పొంది వీరి ఘనమైన క్రీస్తు సేవా ద్వారా అనేకులకు ఆదర్శంగా జీవించిన గొప్ప భక్తుని సాక్ష్యము చదివిన నేను రెండు అనుభవాలు పొందాను.

మొదటిది ప్రసాదు గారి రక్షణ, వారి భార్య స్వస్థత, ప్రభువు స్వరము వినుట, అనేక ఆపదలలో రక్షించబడుట, యాక్సిడెంటు ద్వారా తప్పించబడుట మరణము నుండి అద్భుత స్వస్థతలు అందుయకున్న సాక్ష్యానుభవాలు చిర్స్మరణీయాలు, రెండవదిగా పాల్ గారి భక్తి జీవితంలో తనను ఆశ్రయించిన భక్తులకు ప్రార్థన ద్వారా ఇచ్చాన సలహాలు దేవుని నుండి పొందిన రీతినిబట్టి దేవుని స్తుతిస్తున్నాను. గురు ప్రసాదు గారి కుమార్తె సాక్ష్యము కంట తడి పెట్టించి హృదయాన్ని కదిలించింది. దేవునికే మహిమ కలుగును.

21. నిజామాబాదు సేవకులు, సంఘ పెద్దల పరిచయములు

పాస్టు యేసుదాసుగారు, బ్రదర్. ఎలీషా, భీమనేని సుబ్బారావు గారు, పాస్టు ఏలియా వెంగు, సావేయలు గారు, బ్రదర్. పి. యేసు దాసు గారు, సహె�దరీ లుదియమ్మ గారు, వీరందరి సాక్ష్యములు పొందు పరచిన విధమేనగా పాస్టు భ.యస్ పాల్ గారి కుటుంబము క్రీస్తు కొరకు ప్రభావితం చేయగా గొప్ప దైవసేకులుగా మంచి మాదిరి జీవితం జీవించగల గొప్ప సాక్షులుగా ఉన్న రీతిని బట్టి చదువరులంతా దేవుని కొరకు జీవించాలని నా ఆకాంక్ష. వీరందరినీ దేవుడు ఆయన పరిచర్యలో ఆయా విధాలుగా వాడు కొంటున్నందుకు దేవునికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లును గాక. ఆమెన్ 17

సజీవ సాక్ష్యములు

Photograph from page 18 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 18

1. పరిశుద్ధమైన ఆత్మ సవారూపియగు

↑ పైకి / Back to top