Photograph from page 248 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 248

సాక్ష్యం 27. సహోదరి లాదియమ్మ, గ్లోరియస్ చర్చి, నిజామాబాద్

నా పేరు కిష్టమ్మ. నాభర్త పేరు సావామ.

కరీంనగర్ జిల్లాలోని వెలిచాల మా స్వగ్రామము. 50 సం"ల

క్రితము నేను నా భర్త జీవనోపాది నిమిత్తం నిజామాబాద్

జిల్లాకు రావటం జరిగింది. నా భర్త వ్రడంగి పని చేసేవారు.

అప్పటికి నా కు ఇంకా సంతానం కలుగలేదు. చాలా మంది

దేవుళ్ళకు పూజలు చేసేదాన్ని. అయినా మనస్సులో ఏదో వెలితి అసంతృప్తి పైగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. మేము నిజామాబాద్ కంర�శవార్ ప్రాంతములో విలియం డాక్టు గారి బం గ్లా ఉన్న కాంప�ండ్లో ఉన్న చిన్నగుడిపసలో అద్దెకు ఉన్నాము. అదే సమయంలో దైవజనులు పాల్ పాష్టర్ గారు కుటుంబ సమేతంగా దేవుని పరిచర్య చేయడానికి నిజామాబాద్ వచ్చి మేము ఉన్న కాంప�ండ్లో ఉన్న మరొక గుడిపసలో నివాసముండటానికి వచ్చారు. ప్రతి శని, ఆదివారములు ప్రార్థనలు జరికగవి. దైవజనులు నాకు, నా భర్త కు ప్రభువును గార్చిన సంగతు లు ఆయన చేసిన అద్భుత మహాతాకర్యములు, ఆయన మనకోసం చేసిన త్యాగం వీటన్నింటిని గార్చి బోధిస్తూ వచ్చారు. వారి మాటలు నా మనస్సులో బాగా నాటుకున్నాయి. ఏది ఏమయినా ఈ ప్రభువును నా స్వంతరక్షకునిగా అంగీకరించాలని నిరణయం చేసుకున్నాను. బాపీతస్మం తీసుకున్నపుడు దైవజనులు నాకు లాదియమ్మ అను పేరు పెటాటరు. అప్పటి నుండి క్రీస్తు ప్రభువు భక్తి మారగంలో నడవటానికి తీర్మానం చేసుకున్నాను. నా భర్త దేవుని అంగీకరించలేదు. వ్యతిరక భావం కలిగి ఉ ంటా నా భక్తి జీవితానికి ఆటంకం కలిగించేవాడు. దైవజనులు మా కొరకు ఎంతో ప్రార్థించారు. కాలగమనాన నాకు ఇద్దరు కుమారెతలను దేవుడిచ్చాడు.

కొన్ని సంవత్సరాలు ఇలా బాగానే గడిచాయి. తర్వాతకాలంలో నాకు మగ్రిల్లలు లేరని నా భర్త నన్ను సాటిపోటి మాటలతో బాగా వేదించేవాడు. నా బాధలన్నీ దైవసేవకులకు చెప్పుకునేదాన్ని. వారు నాగురించి భారంతో ప్రార్థించినపుడు దేవుడు నాకు కుమారుని దయచేశారు. సావేయలు అని దైవజనులు పేరు పెటాటరు. ఈ సమయల్లో నా భర్త కూడా రక్షణ పొందారు. అడిగిన వాటికంటే

248 ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు తర్వాత కాలంలో ఇంకా ఇద్దరు కుమారులను దయచేసాడు. దైవజనులు వారిద్దరికి కృపారక్షణ, గిద్యోను అనే ేపర్లు పెటాటరు. ఈ విధంగా ఒక భక్తిగల కుటుంబంగా జీవించటానికి దైవజనులు మాకు మారగదర్శికులుగా, ఆత్మీయు కాపరిగా మా వెనువెంటనే ఉంటా, మేము ఆర్థికంగానా, అన్ని విషయాలలోనా ఎదుగునట్లు మా కొరకు ప్రార్థించేవారు. మొదట మాది చాలా పేద స్థితి. ప్రభువు సన్నిధిలో నేను బతక చేత కానీ నాకు బ్రతకనేరుప నాయనా అని ప్రార్థించేదానిని. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా అలాఅలా దేవుని సహాయంతో పిల్లల్ని చదివించుకుంటా ఆర్థికంగా ఎదగటానికి దేవుడు కృపనిచ్చాడు. దైవాసులు నా పిల్లలకు వాక్యోపదేశం చేస్తూ వారందరా రక్షణలోనికి రావటానికి ఎంతో ప్రార్థించేవారు. పిల్లలందరి వివాహాలు దేవుని కృపతో పాల్ అయ్యగారి చేతుల మీదుగా దేవుని కృపతో అద్భుతంగా జరిగాయి. ఇప్పుడు నాకు 10 మంది మనుమలు, మనుమరాండ్రు. అందరం గ్లోరియస్ చర్చి అనే ఈ గొప్ప కుటుంబంలో అద్భుతంగా ఎదుగుచున్నాము.

నా పేరు రిబాక. లాదియమ్మ గారి పెద్దకుమార్తెను. అమ్మ మా జీవితాలకు ఈ భక్తిని గొప్ప ఆస్తిగా ఇచ్చింది. కష్ట పడి పనిచేయటం మాకు నేర్పింది. ఈ రోజు నేను కామారెడిడ్ జిల్లాలో ఒక పెద్ద ఆపఫిసర్ గా పని చేస్తూ ఈ స్థానంలో ఉ న్నానంటే అమ్మ ప్రార్థన.

అమ్మ పరిశుద్ద గ్రంథదములో వ్రాయబడినటుటగా మంచి పోరాటము పోరాడి ఈ భక్తి జీవితంలో తన పరుగు కడ ముట్టించింది. 2015 ...... రోజున అమ్మ ప్రభువు నందు నిద్రించింది. 249

సజీవ సాక్ష్యములు

Photograph from page 250 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 250

250 251

Photograph from page 251 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 251

సజీవ సాక్ష్యములు

Photograph from page 252 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 252

252

↑ పైకి / Back to top