Photograph from page 150 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 150

సాక్ష్యం 12. శ్రమల కొలిమలో సవారణకాంతులను

నా ప్రభువు నాకు చూపించారు.

శ్రీమతి గోపాళం కోటేశ్వరమ్మ (ఎేసతరుగారు)

""ప్రయాసపడి భారము మోయుచున్నసమసత జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతను�� మత్తయి 11:28

ఈ సాక్ష్యాన్ని ప్రభువు దీవించను గాక. ప్రభువు

నామములో మీకు శుభములు!

నా పేరు గోపాళం కోటేశ్వరమ్మ, నేను జన్మించిన

ప్రాంతము గుంటూరు జిల్లా నర్సారావుేపట తాలకా,

చింతపల్లి గ్రామము. మా తల్లిదండ్రులకు ముగ్గురు

ఆడ్రిల్లలు, ఒక కుమారుడు కలిగిన సంతానములో చెల్లి నేను లోకాశలకు లోనై సినిమాలు చూచుట, నవల్స చదువుట, అలంక్చుటకు ఇష్టపేదాన్ని.

మా }రిలో మా కుటుంబము చాలా పేరు ప్రఖ్యాతులు గలది. మా }రిలో హారిజనవాడలో రక్రైస్తవ కూడికలలో ప్రసంగించుటకు దైవసేవకుడు డోలైప� దొరగారు వచ్చారు. దేవుని ప్రేమ బలవంతము చేయగా దార ప్రాంతం నుండి స�కర్యములు త్యాగం చేసి దేవుడు ప్రేమ గలవాడు ఆయనే మారగం, సత్యం జీవమని ఎంతో ఆసక్తితో ప్రసంగించుట ద్వారా మా పనివాడు మా ఇంటికి తీసుకొని వచ్చి మా నాన్న గారికి పరిచయం చేసాడు. మా స్వకీయులు నిష్ట గల విగ్రహారాధికులు గనుక మా నాన్న ఎదురై ఆగ్రహంతో కర్రతో కొటటబోయి దాషించారు.

""మీ క్రీస్తు మా దేవుడు కాదు. రాముడు, కృషుణడు మాకున్నారు మీరు వెళ్ళండి అనగానే దొరగారు ఎంతో వినయంగా ప్రేమతో బైబిలు గ్రంథదము చేతిలో పెట్టి అయయా, ఈ బైబిలు చదవండి ఆ తరువాత నన్ను కొటటండి అన్నాడట. ఆయన వెంటనే దేవుడు నాతో మాట్లాడితే సరి లేకుంటే మీ సరభలు

150 జరికగ డేరాలు నాశనం చేస్తాను అన్నారట. ప్రభుని వాక్యం జీవము గలది రెండంచులు గల ఖడగవైనందన పరిశుద్ధాత్మ పని జరిగించగా మత్తయి సువార్తతో ఆరంభించి చదువుచుండగా

""ప్రయాసపడి భారము మోయుచున్న సమసత జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను�� మత్తయి 11:28

అనే వాక్యం ఆకర్షించింది. ప్రభువు మా నాన్నతో మాట్లాడిన రీతిని బట్టి మీటింగు ప్రాంతాలకు వెళ్ళి అయయా మీరిచ్చిన గ్రంథదము గొప్పది. హృదయానికి నెమ్మదిని ఇచ్చి తెపపరిల్ల చేసింది. నేను క్రీస్తును వెంబడిస్తాను అన్నారు. ఆ తరువాత బైబిలు పూర్తిగా చదివి సంపూరణంగా జీవితాన్ని మార్చుకొని బాప్తిస్మము పొందారు. నాకు రెండు నెలల వయసు ఉన్నప్పుడు మా నాన్న పూజలు చేసేది నేను బుట్టు పెట్టుకొని పూజలలో పాలుగనే దానిని నన్ను ఆటంకపర్చి బైబిలు విషయాలు బోధించేవారు. ఆయన ద్వారా గ్రామంలో చాలా మంది రక్షింపబడ్డారు. మంచి రక్రైస్తవునిగా జీవించి సేవ చేశారు.

నాన్న గారికి చాలా ఆస్తి ఉండేది. నేను చాలా గర్వంగా ఉండేదాన్ని నాకు 18వ ఏట వివాహం చేసారు. నాకు ఒక బాబు పుటాటడు. 2 సం��లకు కుమార్తె పుట్టింది. ఆమె పుట్టినపుడు మా ఇంట్లో ప్రార్థన కూడిక పెటాటరు. మంచి పాటలు పాడి దేవుని వాక్యం బోధించగా వాక్యం విన్నాను. నాన్న భక్తి నన్ను ప్రభావితం చేయలేదు. నాన్న ముందు నటన చేసే దానిని.

2. వ్యాధి సంభవించుట, దర్శనం చూచుట :-

నాకుమార్తెకు 6 నెలలున్నప్పుడు నాకు అతి ప్రమాదకరమైన నిమోనియా, టైఫాయిడ్ జవారాల వలన శరీరము చల్లబడిపోయి మాట పడిపోయింది. నా భర్త, నా స్వకీయులంతా చాలా ఏడసతూ మంచం చుట్టు చేరారు. డాక్టు వచ్చారు నాకు ఇవన్ని తెలియలేదు గాని ఆ రాత్రి ఒక దర్శనం చూచాను. ఎతైన శిఖరము చేరుటకు మెట్లు ఎకుకచు సోత్రతం అని నా నోటితో అప్రయత్నంగా పలుకుచునే ఉన్నాను. మారాగనికిరువైపుల అన్య దేవుళ్ళు రాముడు, సీత, కృషుణడు, రక్మిణి కనిపించి మేమే మీ దేవుళ్ళము మవ్ముళ్ను ఎకకనీయమని బైదరిస్తుండగా మీరు మా దేవుళ్ళు కాదు అంటు స్తుతిస్తునే ఉన్నాను.

అంతలో తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న ప్రభువు దర్శించగా ఆయన 151

సజీవ సాక్ష్యములు పాదములపై పడి ఏడచుచుండగా ఆయన అద్భుతమైన పరిశుద్ధమైన హస్తము చాి నన్ను ఆశీర్వాదించారు. దేవునికే స్తుతి కలుగును గాక. దైవ చితాతనుసారంగా మారుమనససు కలిగించగలరని నా పట్ల నెరవేరింది.

నా తల్లికి నా చెల్లి పుట్టిన 19 సంవత్సరాల తరువాత గర్భము వచ్చినందున వ్యాధితో ఉన్న నాకు పరిచర్య చేయుట్రై నా చెల్లి రాతు ఆసుప్రతిలో నా దగ్గరకు వచ్చింది. దైవ సేవకులు భార్య భర్తలు ఈ అమ్మకు సేవ చేస్తాము అన్నారు. నెల రోజులు చాలా శ్రద్ధతో సేవ చేశారు. ఇంటి యొద్ద నా కుమార్తెకు జ్వరం కురుపులు వచ్చాయని నాన్న నాకు తెలిపారు. నా పరిస్థితి ప్రాణాపాయమని డాక్టు తెలిపారు గాని నా ప్రాణము ఆగలేదు. డాక్టుకు తెలియకుండా రిక్షాలో ఇల్లుచేరి భడను చూచుకున్నాను. పాప జ్వరం తగిగంది. గాని నాకు జ్వరం ఎకుకవైంది. నా జీవితంలో క్రీస్తును దాషించి ఎగతాళ్ళ చేసిన పాప పఘలితమని పశ్చాత్తాప్పడాను. మరణ దశలో నన్ను ప్రభువు ఏరాపటు చేసుకున్నారు. డాక్టుకు తెలియకుండా ఇంటికి వచ్చానని ఆ ప్రాంతంలో తెలుగురాని జాన్ గారనే దైవజనుడు నా బారం భరిస్తానని మాట ఇచ్చారు. అంటు వ్యాధి అని అందరు బభయపేవారి మధ్య నాకు ఆహారపదారా�లను ఇచ్చి ప్రేమించి సేవ చేశారు.

నా చిన్న నాటి స్నేహితురాలి సహాయంతో ఒక చిన్న గదిలో కాపురము పెట్టి ఒంటరిగా ఉండగా మా నాన్న నన్ను వెదకుకంటు వచ్చి బలహీన స్థితిలో నన్ను చూచి చాలా దు:ఖపడ్డారు. నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళి ఆదరించి ప్రేమతో క్రీస్తును నమ్మిన నన్ను బట్టి ఆనందించారు.

నశించిన వారిని వెదకి రక్షించిన వాడు నా ప్రభువు. ఆ క్షణం నుండి నా శరీరము ఆత్మ సజీవయాగముగా ప్రభువుకు అంకితం చేశాను. అలంకరణలమీద నగలపై మోజు తగిగ విరక్తి కలిగింది. నా దగ్గర ఉన్న పెద్ద పట్టు చీరను 50 రూపాయలకు అమ్మ వేశాను. ఆసుప్రతిలో ఉన్న రోజులలో పిన తండ్రి కుమార్తె కూడ ఆసుప్రతిలో ఉండగా బంధువులు వచ్చి పరామర్శంచే వారు. నా కొరకు ఎవరు వచ్చేవారు కాదు.

ఒంటరిగా ఉండగా నాతో మాట్లాడారు. నేనే నీకు సర్వము కద! అనే తలంపులతో నీవు తప్ప నాకు ఎవరు లేరు. నీవు చాలు, నీ ప్రేమ చాలు అని తీర్మానము చేసుకున్నాను. నా శరీరము చాలా కృశించిపోయింది.

152

3. బాప్తిస్మ అనుభవం :-

నేను ఆసుప్రతిలో బాధపడి, శ్రమలో దర్శనము ద్వారా క్రీస్తును సీవాకరించిన రోజులలో చెల్లెలు రాతు రకత స్రావ రోగముతో బాధపడింది. నేను చెల్లిని ఆదరించి క్రీస్తును ఆ్రశయించినచో 12 సం�� శ్రమ పడిన రోగిని క్రీస్తు ప్రభావము ఆదుకొని స్వస్థత రక్షణ పొందిన అనుభవం తెలిపి 3 రోజులుగా ఉపవాసం ఉండి ఇద్దరము బాగా ప్రార్థన చేసినందన చెల్లికి స్వస్థత, రక్షణ లభించింది.

మొదటిగా నా సాక్ష్యము చెల్లికందించి ఆమె రక్షణకు సహకరించే బాగ్యము పొందిన వెంటనే ఆ ప్రాంతంలో దైవ సేవకులు ఉజ్జీవ సరభలు నిర్వాహించగా చాలా ఆత్మీయు మేలులు పొందాము. ఇదే రక్షణ దినము రపు నీది కాదు. ఆడవు చేయక క్రీస్తును వెంబడించి బాప్తిస్మ అనుభవాన్ని పొందాలి అని హెచ్చరిక నాలో క్రియ జరిగించింది.

వెను వెంటనే బాప్తిస్మం తీసుకున్నాను. చెల్లి కూడా తవారపడవుని హెచ్చరిక పాటించి ఆలయములో ఉన్న సంచి తీయుచుండగా తేలు కుట్టింది. ఆ బాధను లైకకచేయక ప్రార్థన ద్వారా నిజమాబాదులో పరదైసు గారు ప్రయాణము చేయనై యండగా వెంబడించింది. వెంటనే సమీపాన గల చెరువులో యేసు నామంలో బాప్తిస్మము పొంది దేవుని స్తుతించింది.

4. శ్రమలు ఆరంభము :-

ఒక ఆత్మ రక్షణ పొందగానే పరలోకంలో స్తుతిగానాలు ఉంటాయని తెలసు గాని పసైతానుకు బాధ కలిగి శ్రమలు రానిచ్చి విశ్వాసిని నిరుత్సాహాపరచుట పనిగా పెట్టుకుంటారు. గనుక నా భర్త, నా స్వకీయులు నన్ను మతం మార్చుకున్నావేమ అని నిందించి, హింసించి, ఉమ్మవేసి అవమానపరచుట కారంభించాను. నాలో క్రీస్తు ప్రేమ ఆరని జావాలలుగా ఉండి తెగించి ఎక్కడ ప్రార్థనలు జరుగుచున్నవో గమనించి బోధన్, తిరుమారు, బైవగాల్, చింతకుంట, వర్ని ప్రాంతాలకు త్వరపడి వెళ్ళి ఆరాదించుకొనే దాన్ని

నా ఇంట్లో ప్రార్థించుటకు ఒక గది ఉంచి దైవసేవకులకు ఆతిధ్యమచ్చి వాక్యము నేరచుకొనేదాన్ని. దేవుడే నా ఇంటిలో నివసించినంత ఆనందం కలికగది. అట్టి ధైర్య సాహాసాలతో నింద, దాషణ, ఇరుకులలో ప్రభువుని ప్రేమించుట 153

సజీవ సాక్ష్యములు కారంభించాను. ఆది రక్రైస్తవులు క్రీస్తును ప్రేమించిన తీరు నన్ను ప్రోత్సహించేది. మొదటిసారిగా నా అనుభవ సాక్ష్యం చెప్పమని సమీపములో గల కిష్న్పురంలో ప్రార్థన సమావేశానికి రమ్మని ఆహ్వానించారు.

అప్పటికే ప్రతిచోట నీ సాక్షిగా నేనుండునట్లు ఆత్మాభిషేకము ఇమ్మని ఏకాంతంగా ప్రార్థించిన పఘలితంగా నా ప్రార్థనా ద్వారా రక్షింపబడిన నా అక్క ఇంటిలో ఉన్న లకీ� దేవమ్మను తోడుగా రమ్మని అడిగాను. ఆమె కాసత సంశయించగా రపు నీది ప్రభువు చెపుతన్నారని తెలిపాను. నా ఇంటిప్రకకవారు నా భర్త భడడ్లకు భోజనం సిద్ధపర్చగలరనే నమ్మకముతో గొప్ప త్యాగముతో వారిని వదలి చెప్పకుండా వెళ్ళిపోయి రెండు దినములు ఆ గ్రామములోనే అనేకులకు సాక్ష్యము చెప్పి దేవునిని సంతోషపరిచాను.

మా అనయల కుటుంబాలలో స్రీతలు వంట ఇంటికి పరిమతం అయినట్లుగా జీవించు పరిస్థితులలో ధైర్యముగా క్రీస్తు కొరకు సాక్ష్యము చెప్పుట అనేకులను ఆకర్శంచగా మారుమనససు పొందు భాగ్యము ఆగ్రామసు�లకు దేవుడు అనుగ్రహం ఇచ్చాడు. నేను ప్రార్థన చేసుకొని ఇల్లు చేరగానే ప్రికంటి రామయ్యగారు ""ఏవ్మా, నీ భర్తకు చెప్పకుండా భర్తను, చిన్న పిల్లలను వదలి క్రీస్తు పరిచర్య అని వెళ్ళిపోయావు కద! ఆయన చాలా కోపంగా ఉన్నారని చెప్పారు.

నాతో వచ్చిన లకీ� దేవమ్మ నా కోసము ప్రార్థించి నా భర్త నన్ను బాదించకూడదని విజ్ఞాపన చేసింది. తోటి వారి కొరకు చేయు విజ్ఞాపన బహు బలము గలది. కనుక నా భర్త నాపై కోపము చూపలేదు గాని వంట చేసిన స్రీతకి భయ్యము ఇవ్వమని తెలిపారు.

నా బిడ్డలు ్రేచి పెట్టకుండా ప్రాంతంగా ఉండగా దేవునికి కృతజ్ఞతలు తెలిపాను. ప్రతి దినము పమయం సదివానియోగము చేస్తూ వంట పని ఇంటి పనులు చురుకుగా చేసుకొని దేవుని సన్నిధిలో వాక్యం ధ్యానిస్తూ, ప్రార్థించుటలో చాలా ఆసక్తిగా ఉండే దానిని. శ్రమలు, వేదనలు ఆరంభము కాగా నా భర్త రక్షణ కొరకు ప్రార్థిస్తూ, యాకోబు గారిచే వాక్య పరిచర్య ద్వారా ధర్మారం గ్రామంలో రూతమ్మ, లకీ� దేవమ్మ నేను ముగ్గురము రాత్రి కూడికలు పెట్టుకొనుచు ఆత్మీయంగా బలపడసాగాము. ఒక రాత్రి 11గం��ల సమయంలో మా కుమార్తె రాణి నిద్ద లేచి అదిగో పాములు కనిపిస్తున్నాయని చెప్పి మొదటి

154 సారి నన్ను ప్రార్థించమని అడిగారు. రెండు సంవత్సరములు నా భడడ్ కొరకు ప్రార్థించుట నేను రోగిగా ఉండగా దర్శనము చూచి రక్షింపబడుట గమనించిన నా భర్తలో నమ్మకము కలిగింది.

నా కుమారుడు 4 సంవత్సరముల వయసులో ఉండగా ఇటకల దగ్గర ఆడుకుంటుండగా తేలు కుట్టింది. విషం వలన నోటిలో నురుగులు వచ్చాయి. వెంటనే నిజమాబాదులో ఆసుప్రతిలో చేర్చగా మా ప్రార్థనలు గమనించిన డాక్టు నీ ప్రభువు నీ ప్రార్థన వలన బ్రతికించాడని సాక్ష్యం ఇచ్చాడు.

నా భర్త సాకలు టీచరుగా పని చేసేవాడు . ఆ రోజులలో కరెంటు లేదు. మా బాబు అగిగపెటైట కొరకు గాట్లో చేయి పెట్టగా మ్రండగబ్బము కుట్టింది. ప్రమాద స్థితికి చేరాడు. రాత్రి వేళ్ బససు స�కర్యము రిక్షా ఆటో లేనందన మా నాన్న గారితో కలిసి ప్రార్థన చేశాను. రెండు గంటల సమయంలో అద్భుత స్వస్థత లభించింది. ఎందుకు శ్రమలు కలుగుతున్నవని నా భర్త నాతో కోపంగా మాట్లాడేవారు కాదు. నా తండ్రి ధనవంతుడైనను స్నేహితులతో చెడు సహవాసం చేసి ఆస్తి కోలోపయారు. నాకు ఆస్తి ఇవ్వలేదు. అత్త మామలకు ఆరు మంది సంతానము వ్యాపారములో నష్టము కలిగింది. ఎన్నొ శోధనలు. వేదనలు ఎదురైనను ప్రభువు కృపను బట్టి సాక్ష్యము ఇచ్చుటలో, రక్షణ మార్గము ఇతరులకు తెలుపుటకు చాలా ఆనందం కలికగది.

నేను మాడవ కానుపులో చాలా బలహీనపడాను. చిన్న ఇల్లు, చిన్న జీతము 60 రూపాయలతో సరు�కొనేవారము. వర�కాలము ఇల్లు తడిచిపోయేది. నా ప్రసవ కాలము వచ్చి కవల పిల్లలు పుట్టి ఇద్దరు మరణించారు. నా తల్లిదండ్రులకు తెలుపలేదు. నా భర్తకు నెమ్మది లేదు. నాకు నాలుకపై కురుపు వచ్చింది. నీ దేవుడు చనిపోయిన వారిని బ్రతికించలేడా? నీకు స్వస్థత ఇవవాలేడా? అని నిందించి నన్ను చాలా దెబ్బలు కొటాటడు. చాలా బాధపడి భడడ్లతో ఎకకడిరకైనా వెళ్ళాలని రిక్షా ఎకాకను. ప్రభువు నా శ్రమలో సాటిగా మాట్లాడారు.

అవ్మా, ఒక చెంపమీద కొట్టినచో రెండవ చెంప చూపించు నా నిమ్మతతము శ్రమలు, నిందలు, అవమానములు కలుగును, ప్రజలు ద్వేషిస్తారు. అంతము వరకు సహించిన వారు ధనయలు. అన్నారు. అంతేకాదు అవ్మా, ఓరుపతో 155

సజీవ సాక్ష్యములు ఉండు తిరిగి ఇంటికి వెళ్ళిపో తల్లి అన్నారు. నేను ఆ మాటలకు లోబడక బససు దగ్గర కనిపెట్టగా బససులు రానందన తిరిగి ఇల్లు చేరాను. పిల్లలు ఆకలికి ఏడసతున్నారు. నేను బయటకు వెళ్ళిన సంగతి నా భర్తకు తెలిసి ఆతృతతో వెదికారు.

నా ఇంటరితనంలో కన్నీటితో ప్రార్థించాను. ప్రభువా నీ చిత్తమైతే నన్ను నీ రాజ్యములో చేరచుకో నెమ్మదిని ఇచ్చి నా ద్వారా మహిమ తెచ్చుకో ఆ తరువాత ప్రాంతంగా నా నాలుకపై కురుపు రక్తం కారి బాధించగా 10 దినములు ప్రార్థన చేయగా స్వస్థత చేకూరింది.

నా భర్త నేను మందిరమునకు వెళ్తానని అడుగగా వద్దు ఇంట్లోనే ప్రార్థించుకో అని నిర్బ�ందించారు. నా భర్తతో నీ ప్రభువు బ్రతికించలేడా అన్నారుగా ఆ ప్రభువే నన్ను బ్రతికించారు. నీకు చేయవలసిన పరిచర్య అంతయు చేస్తాను. నేను ప్రార్థనకు వెళ్ళాలి అన్నాను. నీవు వెళ్ళితే తిరిగి ఇంటికి రావద్దు అన్నాడు. నా మనసులో ప్రభువు వాగ్దానాలు ధ్యానించాను.

""ఇత్తడి తలుపులు పగులగొట్టి, ఇనుప గడియలు విరగగొటైటదను�� అనే వాక్యం మనుష్యుల హృదయము కదిలించలేమా దేవా నీవే చూచుకో అని ప్రార్థించి ప్రార్థనకు ధైర్యంగా వెళ్లాను. తిరిగి వచ్చేసరికి నా భర్త ప్రాంతంగా ఇంటి తాళాలు ఇచ్చారు. నేను సాక్ష్యము చెప్పి దేవునిని మహిమపరచినందున నా భర్తలో మారుప కలిగింది. నా జీవితాన్ని గమనించిన వారంతా దేవుడు నిన్ను దీవించారని సాక్ష్యమిచ్చారు.

కరువులో, వస్త్రహీనతలో అవమానములో నన్ను బలపరచి నాలో దిగులు, వేదన లేకుండా చేశారు. ఆయన కృప నాకు చాలను అఅనిపించేది. ఒకరోజు పిల్లలు చిన్నవారుగా ఉన్నప్పుడు ఇంట్లో ఉయయాలలో పాపను వేసి బయటి పనులు చూచుకొనుచుండగా పెద్ద పాము వాసము మీదుగా పాకి వస్తున్న రీతిని బట్టి 8 సం��లు బాబు పరుగున వెళ్ళి పాపను ఎత్తుకొని వచ్చి బయటికి తీసుకొని వచ్చి పాపను రక్షించాడు. దేవుడే వాడికి ధైర్యమచ్చాడు. ఆ రోజు పూరి గుడిపసలో జరిగిన ప్రమదాన్ని బట్టి ఇల్లు మారి ప్రక్క గదికి సామానులు సర్ది పాముల వాడిని పిలిపించాము. మేమున్న గదిలోనే పాము దగి ఉందని చెప్పాడు. దేవుడే మమ్ములను రక్షించాడు.

156

మా అమ్మకు ప్రకాశరావు అనే కుమారుడు కలాగడు. పసితనంలో లంబాడి బాష మాట్లాడేవాడు. ప్రార్థించాము, నెమ్మది కలిగి ప్రకాశరావు ఇంటరులో ఉండగా ఒక రోజు చాప తీయండని చెప్పగా మేము చూడగా రెండు తేల్లు ఉ న్నాయి. అవి కుటాటయి. శరీరము బండబారింది. ప్రార్థించగా స్వస్థత పొందాడు. చెల్లి తవ్ముడు రక్షణ పొంది బాప్తిస్మము పొందారు. నిజమాబాదులో పాస్టు భ.యస్. పాలు గారు ఆత్మీయ సత్యాలు వివరిస్తూ ఆత్మీయంగా అందరినీ బలపరిచేవాడు. మా వాళ్ళు బాప్తిస్మము తీసుకొని ఆత్మీయంగా స్థిరపడ్డారు.

మా నాన్నకున్న పొలములో నాట్లు వేయించుట్రై ప్రయాణము చేస్తూ రోడడు ప్రమాదములో దెబ్బ తగిలి రక్తం కారుచుండగా ఎవరో మాకు చెప్పారు. ఆసుప్రతిలో చేరిపించాము. మెదడుకు దెబ్బ తగిలింది, మాట సరిగా లేదు. ప్రార్థన చేయగా స్వస్థత లభించింది. థామస్ పాస్టు గారి ప్రార్థన మారకంతో ఆదరణ కలిగించింది. మా నాన్నపై ఆ రాత్రి ఆత్మ పావురమువలై వ్రాలుట చూచారు. ఎందరో మా శ్రమలు చూచి దాషించి ఎగతాళ్ళగా వీరి దేవుడు రక్షిస్తాడా చూదా�ములే అన్నవాళుి ఆశ్చర్యపడ్డారు.

ఒకసారి పాము నా భర్త పాదముల మీదుగా దాటి వెళ్ళింది హాని చేయలేదు. నాకు తేలు కుట్టినపుడు ప్రార్థించి స్వస్థత పొందగా తోటివారు ఆశ్చర్యపడ్డారు. దర్శనాల ద్వారా పాము అరుగులో ఉన్నదని చూపగా పాముల వాడు త్రవివా తీశాడు.

మరొకసారి కలలో మంట చూచాను. నా భర్త నీళ్ళు తోడుచుండగా ఎదురిల్లు కాలుచు మంటలు కనిపించగా ఆ నీళ్ళు పోసి వెంటనే ఆర్పివేసాము. ప్రభువు వెంటనే ప్రమాదాల హెచ్చరికలు చేసి రక్షించేవారు. నేను చర్చి ఆఫ్ గాడ్ సహవాసంలో ఉండేవారము. బోధన్, చింతకుంట, శ�క్కర్, బేగర్, అంకాపూరు, వంటకుదురు, వర్ని, హ�జురాబాదులో, నిజమాబాదులో సంఘములు ఉన్నవి. నేను అంతగా చదువుకోలేదు. ఒకటవ తరగతిలో గుణింతాలు చదివాను గాని బైబిలు చదువగలను. ఉర్దు నేరచుకొన్నాను. కరువు, వస్త్రహీనత, మఅపాయములు, మరణకరమైన వ్యాధులు, శ్రతువుల వలన బాధలు, దొంగల బారినుండి తప్పించుట పాములు, తేళ్ళ బాధల నుండి రక్షించారు. అనయల హేాళ్నలు, ఆర్థిక బాధలు, శోధనలలో విజయమచ్చారు. నేను సంతకము 157

సజీవ సాక్ష్యములు నేరచుకొన్నాను. సాక్ష్యము వ్రాయుటకు నా కుమార్తె ప్రోత్సాహామును బట్టి కొన్ని నెలలు శ్రమించి వ్రాసాను.

5. పరిశుద్ధాత్మను కోరుట :

ఆ రోజులలో కొంత మంది పాస్టర్లు కాకినాడ నుండి నిజమాబాదు వచ్చి ప్రార్థన కూటములు జరిగించారు. వరీగసు గారు ఆత్మతో నింపబడిన సందేశాలు మా హృదయములలో క్రొత్త ఆధ్యాత్మిక లోతుల్లో ఉజ్జీవాన్ని కలిగించాయి. మీలో ఎవరైనా పరిశుద్ధాత్మను పొంది అన్యభాషలు మాట్లాడుచున్నారా? అని అడిగారు. మాకేమ తెలియదు అని చెప్పాను. కేరళ్ నండి వచ్చిన కుంజమ్మ, దీనమ్మగారు ఇంటింటికి వచ్చి సువార్త బోధించేవారు.

నా భర్త ఉద్యోగరీత్యా ట్రై�నింగురకై 6 నెలలు భకకనారు వెళ్ళారు. అది చలి కాలము ప్రతి రాత్రి స్రీతలు 9 గంటలకు ప్రార్థనలో కూడుకొనేవారము. }రి మధ్యనన్న హైదరాబాదు రోడడుపై నడిచి వెళ్ళేవారము. శాలువ కప్పుకొని లాంతరు చేతిలో పట్టుకొని చీకటిలో లారిలు బససులు తప్పించుకొని అక్కడికి చేరి ఆత్మీయంగా పాటలు పాడి ఉజ్జీవంతో ప్రార్థించి పరిశుద్ధాత్మ కొరకు కనిపెటైటవారము.

భడడ్లిద్దరికీ భోజనము పెట్టి వారిని మంచాలపై నిద్దబుచ్చాలని చెప్పి ఇల్లు తాళ్ము పెట్టి ఒంటరిగా ఆశతో పరిశుద్ధాత్మ పొందాలని దార ప్రయాణము చేసి కనిపెటాటను. ఆత్మ నింపుదల కావాలంటే తపనతో నా భడడ్లను సహితము వదలి వెళుిటను బట్టి ప్రభువు పట్ల నాలో ఉన్న ప్రేమ ఆత్మతో నింపబడాలన్నా అత్యంత ఆసక్తి నన్ను బభక్షించేది. సరిగాగ 6 రోజులు గడిచాయి 7వ రోజు ప్రభువు దర్శించాడు. సముద్రంలో ఈదుచున్నట్లు చూచాను, 8వ రోజు సాతాను పిల్లలను బట్టి భయము కలిగించి వారు ఏడుస్తారు బభయపడగలరని కలత కలిగించాడు. అయిననా భడడ్లకు విడోకలు తెలుపగా సంతోషంగా వెళ్ళు అమ్మ అన్నారు. ఆ రోజు స్రీతలంతా గ్రండంగా ఆనందము, ఆనందము అని స్తుతించాము. ఆ క్షణంలో ఆత్మవశులయయాము. బలమైన గాలి వంటి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా నాపై నిలిచింది. అన్య భాషలు మాట్లాడసాగాను, అందరిలో ప్రభువు నన్ను మాత్రమే తాకారు.

158

""కాబట్టి మీరు చెడడ్వారైయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియయనె రిగి యండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశు ద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించను�� లాకా 11:12

ఈ వాగ్దానము నమ్మి ప్రార్థించి ఆత్మను పొందాను. హల్లెలూయ. దేవునికే స్తుతి కలుగును గాక.

6. భర్తకు ఉదోగ్యములో సమస్యలు ఎదురొకనుట :-

మా }రిలో నా భర్త పని చేయు }రిలో రెండు పారిటలు ఉండేవి. అందరితో సమాధానము కోరిన నా భర్త ఇబ్బందులు విమర్శలు వ్యతిరకతలు ఎదురొకన్నారు.

""}రకుండుడి నేను దేవుడనని తెలసుకొనుడి. యెహోవా మనకు తోడై యున్నాడు�� కీర్తనలు 46:10

ఈ వాక్యము నా భర్తకు చూపించి ధైర్యం చెప్పాను. పంచాయితి ఆఫీసర్లు మాషాటరుగారు నీ మీద నేరాలు మోపారు. నెమ్మదిగా ఉండండి అని అభయమిచ్చారు. ఆయనను నమ్మిన వారు సిగ్గుపడ్డారు. మమ్ములను కృంగి పోకుండా జారిపోకుండ ఆదరించి నడిపించారు.

నా భర్తకు అనుకోని రీతిగా నిమోనియా జ్వరం తీవ్రతతో ప్రమాదస్థితికి చేరారు. ప్రార్థన తప్ప నాకు ఏమ తెలియదు. ముగ్గురు పిల్లలను ఎలా బ్రతికిస్తావో అని నాపై జాలిపేవారు. ఒళ్ళంతా చల్లబడిన నా భర్తను సమీపించి ఏమ కదలికలేక చల్లబడిన శరీరాన్ని గమనిస్తూ కన్నీటితో ప్రార్థించాను.

నా భర్తను రక్షించు ఆ తరువాత నీ రాజ్యంలో చేరచుకో అని ప్రార్థన చేశాను. నాన్న ఆయనను ఆసుప్రతిలో చేర్పించారు. కొంత నెమ్మది కలిగింది. మా గ్రామసు�రాలు కూడా అదే ఆసుప్రతిలో కుమారుని చేర్పించింది. నా భర్తను వదలి మందిరానికి వెళ్ళి ప్రార్థించుటను చూచి చాలా విమర్శంచింది. కానీ ప్రార్థన ద్వారా నా భర్త స్వస్థతను చూచి సిగ్గుపడి నా భర్త నా ప్రార్థన ద్వారా బ్రతికాడని నమ్మింది.

మా అత్త మామలు 3 రోజుల తరువాత వచ్చారు. నా భర్త వారి అమ్మతో సాక్ష్యము చెప్పాడు, క్రీస్తు ప్రభువు నన్ను దర్శించాడు నేను బ్రతకాలి, నా భార్య బిడ్డలు ఒంటరివారముతారని అడిగాను. నేను ఆఆత్మలో అవ్మా అన్నాను. 159

సజీవ సాక్ష్యములు మీకు వినిపించిందా అన్నారు.

నా భర్త నా ప్రవర్తన నడవడిక, మాటలు, పనులు, చేస్తున్న ప్రార్థనలు గమనిస్తూ అనేక అపాయాలు తరచిచూచారు. ప్రభువులో స్థిరంగా ఉంటే మనము బభయపడము. మనమే ప్రతికలము కద! మేము విశ్వాసులముగా మంచి కాపరి కొరకు ప్రార్థించగా అపొసతలుడు, సముయేలు గారు, పరంజ్యోతి అయ్యగారు, దైవ ప్రేణతో భ.యస్. పాల్గారు పాస్టరుగారిని నిజమాబాద్ పంపారు. మా నాన్నగారి పేరు జంపని వీరయ్యగారు ప్రభువు మీ దగ్గరకు వెళ్ళమని పంపారని తెలిపారు. ఆ రోజుల్లో నాన్నగారికి కలరా సోకగా ప్రార్థన చేశాము. స్వస్థత పరిచారు. దొంగలు పడి సమీపంలో ఇళ్ళు దోచుకున్నారు. మా ఇంట్లో ఏ వసతువులు పోలేదు.

కీర్తనలు 91:10,11 ఏ అపాయము రాన్న వాగ్దానము నెరవేర్చారు.

7. నా కుమార్తె రక్షణ:-

నా కుమార్తె రాణి పుషపవతి అయిన రోజులలో అంజమ్మ అనే స్రీతకి చేతబడి అనగా బాణామతి చేయగా బూత వైద్యం చేయించారు ఆమెమా ఇంటికి వచ్చి ఏడ్చింది. ఆమెతో మాంత్రికుడు స్పష్టంగా మాట్లాడాడు. ప్రార్థన శక్తికి సాతాను విలవిలలాడిపోతుంది కద! పాపయ్య అనే వ్యక్తి భార్య అంజమ్మపై సాతాను ప్రయోగం చేయించాడని తెల్పారు.

ఆమెను మా ఇంటిలోనే ఉంచి ప్రార్థించసాగాము. ఆ రాత్రి గంగారామమనే మాంత్రికుడు మా పడకల చుట్టు బుమ్మలను పంపాడు ఆ రాత్రి చిన్న అవ్మాయి ్రవువాన కేక వేసింది. నేను సాతానుతో మాట్లాడి ఎందుకు పిల్లలను బాధపెటాటవని అడుగగా మీ అవ్మాయిని ఆది శక్తిని పంపాడు. ఆమె దేవుని భడడ్ గనుక ఆమె చుటుట దేవుని కంచె ఉంచి బభ్రదతనిచ్చాడని చెప్పింది. నా భర్త కూడ ప్రభువును నావ్మారు. ఆత్మతో నింపబడి అందరిని నడిపించారు. మాంత్రికుడు పెట్టిన బుమ్మలను యేసు రక్తము జయము అని చెప్పి ప్రార్థించి పగులగొటాటము. మాంత్రికుని పండ్లు }డగొటాటనని ప్రభువు తెలిపారు. అంజమ్మకు పూర్తి స్వస్థత లభించింది. ఆ తరువాత మా పాప రాణి కొరకు ప్రార్థన పెటాటము. బంధువులంతా వచ్చారు. అంజమ్మలో సాతాను ప్రవేశించి ""ఎేసతరమ్మా, నీవే నన్ను నశింపజేస్తున్నావు�� అని బైదిరించింది.

160

నా పేరు కోటేశ్వరమ్మ అని అందరికి తెలసు. ""ఎేసతరమ్మా యోబును శోదించినట్లు నిన్ను నీ కుటుంబాన్ని శోదిస్తానని శపధం చేసింది. అంజమ్మ నల్లని చీర కట్టుకొని గోడ ఎకిక సినిమా పాటలు గోల చేయగా భయముతో ప్రార్థించాము. సాతాను పారిపోయిన వెంటనే స్వస్థత పొందింది. బంధువులంతా దేవుని శక్తిని చూచారు. నగలు లేకుండా దేవదాత వలై ప్రకాశిస్తున్న రాణిని చూసి ఆశ్చర్యపడి దేవుని మహిమ పర్చారు. వేడుక్కు వచ్చిన 200 మంది మా పట్ల దేవుడు చేసిన అద్భుతాలను చూచి దేవుని ఘనపరిచారు.

యాకోబు 5:7-8 వాక్యము ప్రకారము నా భర్త రక్షణ నన్ను ఆనందపర్చింది. నా భర్త రక్షణ పొందిన వెంటనే వాక్య పరిచర్య చేయు అద్భుత ధన్యత ఇచ్చిన ప్రభువు సేవకు రమ్మని పిలిచారు. అనేక చోట్ల వాక్య పరిచర్య చేసేవారు. నా కుటుంబము చిన్న పరలోకముగా మారింది. అన్ని శోధనలు, బాధలు ఉన్నను భార్య భర్తలు, పిల్లలు దేవుని కలిగ ఆయనలో ఆనందిస్తూ ఉంటే ఎన్ని కష్టాలు వచ్చిననా ఎన్నదగినవి కావు. రోజు మేము ఏకీభవించి ప్రార్థించేవారము.

నా పిన తండ్రి నా విశావాస జీవితాన్ని అసహ్యించుకొని ఉమ్మవేసేవారు ఒకరోజు ఆయన జబ్బు పడ్డాడు. టి.భ.వ్యాధి బాధించగా నేను వెళ్ళి ప్రార్థిచనా అని అడిగినాను. ప్రార్థన చేయమని అంగీకరించగా ప్రార్థించాను. చాలా నెమ్మదిగా ఉన్నదని తెలిపారు. నా భర్త దైవజనులతో సువార్త చెప్పించి ప్రార్థించగా ఆయన రక్షణ పొంది బాప్తిస్మము కోరారు. నవంబరు 30 వ తేదిన బాప్తిస్మము పొందారు. ఆసక్తితో దేవుని వెంబడించారు ఆ తరువాత ప్రభువు సన్నిధి చేరారు. నా భర్తకు రెడిడేపట బదిలీ అయింది.

ఒ కోమటి వారింట్లో మేము ఉండగా మా చిన్న పాపకు ఒళ్ళంతా బుబ్బలు ప్రార్థించగా స్వస్థత పొందింది. వాళ్ళు పూజలకు ఆటంకంగా ఉన్నామని ఆ కోమటి కుటుంబము ద్వేషించేవారు. మరొక స్రీత బీడిలు చేసేది. సాతాను ఆవరించగా కేకలు వేసేది. నా భర్త ప్రార్థించగా స్వస్థత పొందింది. నా భర్త శివాలయంలో ఉన్న వారికి సువార్త చెప్పగా క్రీస్తును నమ్మినందున నా భర్తను కొందరు తలంచారు. శ్రతువులలో ఒకని భడడ్కు లెక్కలు చెప్పి పాస్ చేయించి మేలు చేయగా, ఈ మారుప చూచి కోమటివారు కూడ మీ ప్రభువు గొప్పవాడు 161

సజీవ సాక్ష్యములు మీ విశ్వాసము గొప్పది అని తెలిపారు. అతనికి ఒంటిలో పురుగులు పడి ప్రాకిన భావం ప్రార్థన ద్వారా తొలిగిపోయింది.

ఈ రీతిగా ఎందరినో స్వస్థతలు అద్భుతంగా జరుగుట చూచి రక్షణలోకి వచ్చి దేవున్ని మహిమ పరచుట మారకంతో ఆనందము కలిగించేది. నా భర్త అక్క కుమారుడు పక్షవాతము నుండి ప్రార్థన ద్వారా స్వస్థత పొందాడు. నా సమీప బంధువుకు మాట పడిపోగా ప్రార్థన చేయగా ఆమె మీదికి వెలుగు దిగింది. మృతులను లేపిన దేవుడు చేసిన ఆశ్చర్యకార్యములను బట్టి స్తుతించారు.

నా మేనత్త చెల్లి నేను క్రీస్తును నమ్మినందుకు చాలా దాషించి హీనపరిచేది. ఆమె భ.పి వల్ల చాలా బలహీనంగా నుండగా ప్రార్థించాను. ఆమె స్వస్థత పొందగా క్రీస్తును నమ్మి పొంది సాక్షిగా మారింది. ఆమె సమీప బంధువులంతా ఆమె సాక్ష్యమును బట్టి రక్షణ పొందగా పాల్గారి ద్వారా బాప్తిస్మం పొందారు. నా కుమారుని విద్యాభ్యాసము ఎం.ఎల్ ప్రవేశానికి డబ్బు చాలనందున భారంతో ప్రార్థించగా సిద్దయ్య అనే ఇంటి ప్రక్క అబ్బాయి 400 రూపాయలు ఇచ్చి ఆదుకున్నాడు. మరొకసారి పాలవాని ద్వారా అతని అవసరాలన్నీ ఆశ్చర్యంగా తీర్చారు. అది ప్రభువు చేసిన అద్భుతము.

నా భర్తను బీరుకరు బదిలీ చేశారు. నా భర్తకు ఒక కుటుంబముతో పరిచయం కలిగింది. ప్రార్థన కూటము తరువాత వారి ఇంట్లో నిద్రించారు. వారి ఇంట్లో ఆఖరు అవ్మాయి వివాహము చేయు ప్రయత్నములో ఉండగా మా అబ్బాయితో సంబంధము చూడాలని పాస్టరుగారిని సంప్రదించారు. మేమంతా ప్రార్థించగా మమ్ములను ఎంతగానో నమ్మిన వారి కుమారుడు ప్రభాకర్గారు వారి అవ్మాయిని మా కుమారుడు విద్యాసాగరకు ఇచ్చి పరిశుద్ధ వివాహము జరిగించారు.

అవ్మాయి పేరు సునిత ఆమె తలనొప్పి, రకతస్రావముండగా ప్రార్థన ద్వారా స్వస్థత లభించింది. మా కుటుంబము సంతోషముతో దేవుని స్తుతించాము. మా అబ్బాయి స్నేహితుల ప్రభావము వలన ఉద్యోగము వదలి రాజకీయములలో చేరుటకు ప్రత్నించగా అతని భార్య అధికారులతో సంప్రదించి

162 ఉద్యోగములో స్థిరపరచుకొగలిగింది.

నాకు కూడ 8 సం��లుగా పార్శిపునొప్పి, వాంతుల వల్ల బాధ కలిగింది. అదనంగా రకత స్రావము వచ్చింది. ఎవరికీ చెప్పుకోలేదు. ఒంటరిగా ఏడ్చాను. నా భర్త నా కొరకు ప్రార్థన చేయగా స్వస్థత లభించింది. మరొక సారి కడుపునొప్పి బాధతో ఆసుప్రతి చేరాను నా భర్త, ఓరుప సహనము శాంతం ప్రేమ గలవారు. మంచి భర్తను ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత తెలైపదానను.

8. కుమార్తె రాణి అనారోగ్యము - సేవ కొరకు సమరపణ

1995 అకోటబరు 13వ తేదిన రాత్రి 2 గంటల సమయంలో ఆమెకు వాంతులు నీర్సంతో మాట పడిపోయింది. 6 మంది డాకటర్లు పరికీషంచి ఏమ చెప్పలేము 48 గంటలు గడవాలి అన్నారు. లాజరును లేపిన ప్రభువా నా భడను బ్రతికించండి మీ సేవ కొరకు ఇవవామన్నారు కదా అని ప్రార్థన చేశాను. ప్రభువు అద్భుత స్వస్థత ఇచ్చి లేపారు. ఆమె వివాహము ఆశ్యర్యకరంగా పాల్గారితో ప్రార్థన ద్వారా ప్రవచననాత్మకంగా జరిగింది. ఆయన సేవలో చిన్న వయసన్న రాణి సహకరించి ఆయన భడడ్లకు తల్లిగా మంచి సేవ చేయగలిగింది. రెండవ కుమార్తె శాంతి వివాహము కొరకు ప్రార్థన చేశాము. సునీత మా కోడలు తల్లి తులసమ్మగారు వెుటటపల్లి ప్రార్థనలకు వచ్చింది. ఆమెకు దర్శనము ద్వారా సిడ�్నగారి కుటుంబాన్ని చూపించారని తెలిపింది. వారు గన్నవరంలో ఉంటారు. ధర్మవరము వచ్చి చూడగా 1988 అకోటబరు 12వ తేలి వివాహంజరిగింది. శాంతికి కడుపునొపిప వల్ల గడడ్లు అన్నారు ప్రార్థించాము.

నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు అనే వాగ్దానము నెరవేరిన రీతిగా ఆమె గర్భవతి అని డాకటర్లు తెలిపారు. బాబును పొందింది. ఒకసారి ఒకసారి జపఘరాజు సాధువుగారి మీటింగులకు వెళ్ళి సాటుకేసు పోగొట్టు కున్నాను. ప్రార్థించి బససువారి ద్వారా పొందాము.

భర్త మరణము :

నా భర్త ఆరోగ్యముగానే కనిపించేవారు గాని ఒక రోజు వ్రాస్తూ బల్ల దగ్గర పడిపోయారు. ఆసుప్రతిలో చేర్పించగా పరీక్షలలో గండెజబ్బు తీవ్రంగా 163

సజీవ సాక్ష్యములు ఉందన్నారు. అందరము ప్రార్థన చేశాము. 10 రోజులలో బాగుపడినారు. ఆ రోజులలో ఇల్లు కట్టుకున్నాము. సంఘంలో ఆత్మీయంగా బలపడుతునే ఉన్నాము. చెల్లి, తవ్ముడు వివాహాలకు ముందే మా నాన్న మరణించారు.

నా భర్త వారి బాధ్యతలు తీసుకున్నారు. అన్ని బాధ్యతలు వహిస్తూ కన్నీరు సంతోషము మ[తవైన ప్రసంగాలు చేసేవారు. నా కుమారుడు యం.ఫిల్, పి.హెచ్.డి చదివాడు. రాణి 10వ తరగతి వరకు చదివింది. ఆమె పాల్గారిని వివాహం చేసుకొన్నది. శాంతి భ.ఎ. భ.యిడి చదివి ఆశిష్ గారిని వివాహం చేసుకుంది.

1996 ఫిబ్రవరి 25 నిజమాబాదు మీటింగులో నా భర్త నేను పాలుగన్నాము. భోజన సదుపాయాలన్నీ నా భర్త కనిపెట్టి చూచారు. ఆ రోజు వారి ప్రసంగంలో ఎవరు పరలోకం వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నారని ఆత్మావేశంతో ప్రసంగించారు. నా భర్త నరసింహారావు గారి పేరు యెహె�షువగా మార్చుకున్నారు. వెంటనే నా భర్త చేతులు ఎతతుట అందరము చూచాము.

మా రాణి కూతురు వివాహం జరిగిన తరువాత వారిని సాగనంపి సంతోషంగా ఇల్లుచేరి ఉద్యోగమునకు వెళ్ళారు. ఆ తరువాత ఆదివారము మందిరములో ప్రసంగించి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించారు. ఆ ఉదయాన్నే వాంతి చేసుకొనగా ఆసుప్రతికి తీసుకొని వెళ్ళాము. హార్ట ఎటాక్ అన్నారు. అందరికీ కబురు పంపాము. రాణి పెద్దవ్మాయి డిల్లిలో ఉన్నందన రాలేదు. చిన్నవారినందరిని దీవించి దేవుని సేవ చేయండని తెలిపారు.

అంతలో భ.పి. చాలా డ�న్ అయింది. నన్ను చూచి కన్నీరు పెట్టుకున్నారు. హల్లెలూయా, సోత్రతము అంటా చేతులైత్తి స్తుతించారు. ఆ సాయంత్రం ప్రభుని సన్నిధి చేరిన నా భర్తను ధర్మారం చేర్చాము. ప్రభువు నా కోరికను బట్టి రక్షించుకొని ఆయన సన్నిధి చేరచుకొన్నారు.

10. నా ఒంటరి జీవితము :-

ఆ తరువాత 2 సంవత్సరములు ఆ ఇంటిలో గడిపి ఇల్లు అమ్మ హైదరాబాదులో కుమారుని దగ్గర ఉంటున్నాను. ఎన్నో బాధల నుండి కాపాడిన ప్రభువు నాకు తోడుగా ఉన్నారు. ఒకసారి వంట గదిలో గడప చేరిన ఆగు సివాచ్ వేయి అనే స్వరం వినిపించింది. పొయియ ముందు పాము పడగ విప్పి ఉంది. ప్రక్క ఇంటి పంతులుగారిని పిలిచాను. దాన్ని చంేపశారు. దేవుడు

164 నన్ను రక్షించాడు. ఎన్నో సార్లు నన్ను నా భడడ్లను పాముల బారి నుండి సంరక్షించాడు.

""నీవు సింహములను, నాగుపాములను ్రతొరకకదవు. కొదమ సింహములను బభుజంగములను అణగ్రదొరకకదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడుగనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామవెురిగినవాడు గనుక నేనతనిని ఘనపరిచెదను. ఈ వాక్యము ప్రకారము నా కుటుంబమును కాపాడినాడు. సోత్రతము. నా ఆరోగ్యం చాలా కీషణించసాగింది. నోటి నుండి రక్తము గడడ్లుగా పడింది. సాతాను శోదించుటకు ఆరంభించాడు. చర్మ వ్యాధి ద్వారా సాతాను శోదిచాడు. చిన్నమ్మలు, శాంతి భర్త ఆశిష్ చాలా ప్రేమతో నన్ను ఆదరించాడు. నా అత్తగారు కొసం, బంధువుల కొరకు చాలా ప్రార్థన చేసేదాన్ని ఆ ప్రార్థన పఘలితంగా నా భర్త తల్లి నా దగ్గరకు వచ్చింది. పూజలు చేస్తూ అరిటాకులోనే భోజనం చేసేది. ఒకరోజు అవ్మా నీ ప్రేమ నన్ను కదలించింది. ప్రార్థించు అని అడిగింది. కొబ్బరి నానె రాసి ప్రార్థన చేశాను. స్వస్థత పొందింది. నా జీవితంలో పదవ వంతు క్రమంగా దేవునికి ఇచ్చి ప్రభువును గౌరవించి ఘనపరిచాను. భాషలు ఉన్నా, ప్రవచనాలు ఉన్నా ప్రేమ కలిగి ప్రవర్తించాలని నమ్మాను. ఆచరించాను. మనము లోకం చదివే ప్రతికలమని నా విశ్వాసము. నా అత్తగారు అందరిని ఆమె ఆఖరి రోజులలో ప్రేమించి అందరి ప్రేమను పొందింది. నా భర్త బ్రతికిన రోజులలోనే మరణించింది. సమాధి చేయమని కోరింది. చాలా సార్లు దగ్గు ఆయాసంతో బాధ పేదాన్ని ప్రార్థన ద్వారా స్వస్థత పొందాను. ఒకరోజు నా భర్త తెల్లని వస్త్రములతో కనిపించారు. నాకు నెమ్మది కలిగింది. నా జీవిత యాతలో ఎన్నొ అద్భుతములు ఎదురొకని ఆయన మెల్లని స్వరం నడిపింపులో నేడు 80 సంవత్సరములకు పైగా వయసులో ఉన్ననా ప్రభువు సన్నిధి నాతో ఉంది. ప్రభువునకు నా సాక్ష్యం ద్వారా మహిమ కలుగును గాక. దేవుడు మమ్ములను ఎంతో దీవించాడు. ఈ సాక్ష్యం చదివిన వారిని కూడ దేవుడు ఆశీర్వాదించను గాక. ఆమెన్. 165

సజీవ సాక్ష్యములు

↑ పైకి / Back to top