Chapter 11 of 13

సాక్ష్యాలు 18–20

Photograph from page 208 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 208

సాక్ష్యం 18. నా జీవితంక్రీస్తు పాదాలకు సమర్పించి

ఆత్మల జాలరినయ్యాను.

శ్రీమతి నిర్మల, విజయవాడ.

""ఎవని మనససు నీ మనససు ఆదుకొనునో వానిని నీవు పూరణశాంతి గలవానిగా కాపాడుదువు�� యెషయా 26:3

ప్రభువు నామములో మీకు శుభములు నా పేరు నిర్మల

ప్రభువు కీర్తనీయుడై ఆరాధనకు పాత్రుడై బాల్యంలో

ప్రవచనమును నెరవేర్చి కన్యకగా పౌలు ఒంటరిగా సేవ

చేసినట్లు నన్ను సిద్ధపరిచారు. ప్రభుని సేవించే ధన్యత్రై

సదా స్తుతించి ఘనపరచి ఆ దేవుని సేవలో తరించి

ఆనందించు చున్నాను. మా అమ్మమ్మ క్యాన్సరు వ్యాధితో

మరణ స్థితిలో ఉండేది. మేమంతా ముకోకటి దేవతలు ఉన్నారని అనేక విగ్రహాలను పూజించుచు పుణ్య కేష్రతాలు దర్శించేవారము. మా అమ్మమ్మకు ముగ్గురు మగ పిల్లలు, ఇద్దరు ఆడ్రిల్లలు కలరు. నేను మాడవ అవ్మాయిగా అవివాహితగా నిలిచి కుటుంబ భారము పంచుకొన్నాను. మా అమ్మకు ఆరు మంది ఆడసంతతి కలిగినను పొలము ఉన్నందున నాన్నగారు కష్టం చేసి చాలా ఆదర్శవంతంగా మమ్ములను, బందువులను పోషించి మోసాలు సహించి కట్నము లేకుండా పెండి�లు చేశారు. అమ్మమ్మ అనారోగ్య స్థితిలో ఉండగా మేము చాలా పిన్న వయసులో ఉన్నాము.

దేవుని నమ్మిన రక్రైస్తవ సేవకుడగు బభకతవత్సలము గారు మా అమ్మ అనారోగ్యమును బట్టి ప్రార్థించమని అమ్మమ్మ ్రశ�యోభిలాషులు కోరగా మా ఇంటికి వచ్చి క్రీస్తు నామంలో ప్రార్థన చేసి కొబ్బరినానె తీసుకొని యేసు

208 రక్తముగా మార్చి ఆమెకు స్వస్థత ఇమ్మని భారంతో ప్రార్థించుట మేమంతా చేరి చూచాము. ఆ జ్ఞాపకం ఎవరము మర్చిపోలేము. ఆ క్షణంలో ఆమెకు అద్భుత స్వస్థత లభించింది. వెనువెంటనే మామయ్యలు మేము క్రీస్తును నవ్మాము. ఒక్క మామయ్య మాత్రము నమ్మలేదు. నిజమైన దేవుడవైతే కనిపించాలి అని ప్రార్థన చేయగా అదే రాత్రి కనిపించి సిలువ దర్శనం ద్వారా నేనే నిజమైన క్రీస్తును అని తెలిపి నా సేవ చేయాలని చెప్పగా ఆత్మాభిషేకముతో మరణము వరకు ప్రభువు సేవ చేశారు. ఆరుగురం అకాకచెల్లెలం కలిసి ప్రభుని సేవించు ధన్యతను ఇచ్చారు. బాల్యంలోనే రక్రైస్తవ నమ్మిక యండుట వల్ల విజయవాడలో మాకు సమీపంగా ఉన్న గుణదల ప్రాంతంలో సియోను బైబిలు సాకలు, సిలోను పెంతెకోస్తు సంఘము, సాకలు బైబిలు కాలేజి నిర్వాహించే పి.యం సామయాల్ గారి ఆధవార్యమున నడిపించే సాకలులో మా విద్యను కొనసాగించాము. ఎప్పుడు బైబిలు వాక్యాలను కంఠత పెట్టి, ప్రార్థనలు చేసుకుంటు మేమంతా ప్రభువులో ఆనందించేవారము. బభకతవత్సలముగారు మా ఇల్లు దర్శించుట ప్రార్థించుట పరిపాటి. మా అమ్మకు, మాకు ప్రార్థనలు చేసి బభకతవత్సలముగారగు దైవజనుడు ప్రవచనాత్మకంగా ప్రవచంచి జయకుమార్ పుడతాడవ్మా అని మా అమ్మకు చెప్పారు. నిజంగానే అదే పేరు పెట్టుటకు తవ్ముడు జన్మించాడు.

మేము విశ్వాసులమని తెలిసి ఎందరో మా చర్చికి రండని ఆహ్వానించేవారు. లోపల ఇంట్లోనే భక్తితో వాక్యం చదివి, ప్రార్థన చేసుకొంటా జీవించేవారము. చివరకు చిట్టినగర్ విజయవాడ మాకు చాలా దారంగా ఉన్న ప్రాంతంలో కర్మలు మందిరము భక్తసింగు గారి అనుచరులు నిర్వాహించేవారని అక్కడికి మేమంతా వెళ్ళి ఆరాదించుకొని వచ్చేవారము. ఆ సహవాసం వారు వారి బృదంతో మా ఇంటికి వచ్చి ప్రార్థన వాక్యము సహవాసము నిర్వాహించేవారు. అమ్మ, కుమారెతలము మేమంతా క్రీస్తును వెంబడించిననా మా నాన్నగారు బభగవత్ గీత వివరిస్తూ వ్యవసాయదారులంతా పనులు ముగించి విరామంగా ఉండే సమయంలో విగ్రహాల వివరాలన్ని చెప్పేవారు. మా నాన్న వైలవరం సమీపాన పొలము కొని సేద్యము చేసి కష్టపడి సాగుచేసేవారు. చాలా 209

సజీవ సాక్ష్యములు ఆలస్యంగా ఇల్లు చేరేవారు. మా ఇంట్లో రెండు కుక్కలు ఉండేవి. ఆరు మంది ఆడ్రిల్లలము కాబట్టి ఎవరు ఇంటికి వచ్చి అల్లరి చేయకుండా రెండు కుక్కలు కాపలా ఉండేవి. నాన్న గారిది చాలా దయగల ప్రేమ గల హృదయము గనుక అన్నదవ్ముల పొలాలు కూడా కనిపెట్టి సాగు చేసేవారు. ఆ పొలము ప్రాంతానికి క్రొత్తగా వచ్చినందన ఆ సమీపసతులందరు మమ్ములను మా ప్రార్థనలను నమ్మి అవసరములలో ప్రార్థించమని కోరవారు. చాలా గౌరవించి మర్యాదలు అందించేవారు. తేలు కుట్టిన సంధరా��లలో ఏడసతూ వచ్చిన వారికి అవ్మా మేము కలిసి నానె రాసి ప్రార్థన చేయగానే నొప్పి పోయిందని ఆనందంగా ఇంటికి వెళ్ళేవారు. మేము నివసించే ప్రాంతాల సమీపంలో మేనమామలు కూడా నివసించేవారు. వారికి ఆస్తి లేదు. కౌలు తీసుకొని చేసుకొనేవారు. చాలా మంది బంధువులు కలిసి నాన్న పొలం అమ్మంచి, ఆ సొవ్మును వ్యర్థపరుస్తూ మోసం చేయగా చాలా ఆస్తిని కొలోపయారు. పెద్ద మామయ్యకు పిల్లలు లేరు, ప్రార్థనాత్మ గల దైవజనులు ప్రవచనం ఆదారంగా రాజకుమారుడు పుడతాడని చెప్పారు. అందరము కనిపెటాటము. అబద్దమాడుటకు దేవుడు మానవుడు కాదు కద! దేవునికి అసాధ్యమైనది కలదా? అదే పేరు పెట్టి దేవుని స్తుతించినపుడు దేవుడు బాబును ఇచ్చాడు.

ఆరు మంది ఆడవారిలో పెద్దకకయ్యకు మా మేనమామతోనే రక్రైస్తవ వివాహము చేసాము. రెండవ అక్క చాలా అందంగా ఉండేది, చాలా భక్తి విశావాసంతో క్రీస్తును వెంబడించేది. ఎంతో మంది పెండ్లి చేసుకుంటామని ముందుకు వచ్చిననా, క్రీస్తును ప్రేమించే వ్యక్తి కావాలని ఆశించింది. మా బంధువులలో దేవుని నమ్మిన అబ్బాయితోనే రక్రైస్తవ వివాహము చేసాము. ధనవంతులుగా ఉన్ననా పొలం పని ఇష్టంగా చేసేవాడు. అక్క సుఖపడదని తెలిసికొని ఆమె పురిటికి వచ్చినపుడు అత్తగారింటికి పంపక తన జీవితమంతా పుట్టింటిలోనే ఉన్నది. బావగారు వచ్చి ఉంటా 6 మంది పిల్లలు కలిగాక బాధ్యతలన్నీ నాన్నకే అప్పగించాడు. మేమంతా ప్రార్థనాత్మతో, పరిశుద్ధ ఆత్మ నింపుదలతో దర్శనాల అనుభవం భాషావరంతో నుండుట చూచినవారు మమ్ములను పఫిలిపపుగారి బిడ్డలు నలుగురు ప్రవచంచేవారని గురతు చేస్తూ మీరంతా ఫిలిప్పు కుమారెతలుగా సేవ చేస్తున్నారని చాలా ప్రశంసించి, మా

210 అమ్మతో పాటు మా ప్రార్థనలు కోరి పేద ఇంటికి గొప్పవారు, విద్యావంతులు, డాకటర్లు, ఇంజనీర్లు దేవుని చిత్తము తెలిసికొనగోరి మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొనేవారు.

మా అమ్మ నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆకాశము తెరువబడుట సిలువలో వ్రేలాడు క్రీస్తు దర్శనమును చూచింది. త్వరలో రాబోతున్నానని కూడ అమ్మకు తెలిపారు. అమ్మమ్మకు సవాస్థానుభవం పొందుటకు ప్రార్థన చేసిన పాస్టరుగారు ఒకసారి దర్శనములో నేను చాలా దిగులుగా కనిపించానని చెప్పి, ""అవ్మా, నిర్మలా, నీవు దేవుని సేవలో బాగా వాడబడాలి అని ప్రోత్సహించారు. నేను బందరు హైస్కూలులో రక్రైస్తవ సంస్థలోనే హైస్కూలు చదువు పూర్తి చేసి, ఇంటరు పసైనసు గ్రాపులో చేరాను. అయిననా ప్రభువు చిత్తంలో �.టి. కోర్సులో చేరాను. నన్ను చూచి కొందరు అపహసించేవారు. ఎందుకంటే నగలు లేకుండా నిరాడంరంగా ఉండుటను బట్టి కోనేరు వంశంలో పుట్టిన నిమ్న జాతిలో చేరామని విమర్శించేవారు. మంచి ప్రగతి సాధించిన తరువాత నా ఉద్యోగము విషయము దేవుని చిత్తము కొరకు ఉపవాసముండి, కనిపెట్టి ప్రార్థన చేయగా విజయవాడలో ఉద్యోగము చేయగలనని, ఆరడ్రు కాగితము కూడా ప్రభువు నాకు చూపారు. హల్లెలూయ. నా ఉద్యోగము ్రడాప్టవెున్గా 400 రూపాయలుతో ఆరంభించుటకు హైదరాబాదులో ఇంటరావాకు వెళ్ళి ఆ తరువాత ఉద్యోగములో చేరాను. సద్బ�క్తితో జీవించి క్రీస్తు కొరకు జీవించుచు 35 సంవత్సరాలుగా జయకరవైన సమర్థవంతమైన ఉద్యోగిగా మంచి పేరు, 40 వేల జీతంతో నేను పదవి విరమణ చేయగా క్రీస్తుకు మంచి రాయబారిగా సువార్తికురాలిగా ఉపకారిగా జీవించానని ఇంట్లో, సంఘములో, దేవుని దగ్గర గొప్ప సాక్ష్యము పొందగలిగాను.

పౌలు వలై నా ఉద్యోగ నిర్వహణలో నా పరుగు విజేతగా తుదముట్టించాను. నేను విజయవాడలో భపసంటు రోడడులో నున్న ఆఫీసులో చాలా కాలము పని చేశారు. నా అందమైన ఆకృతిని గమనించి నేనేమ నగలు పెట్టుకోకుండా నిరాడంబరంగా ఉన్నను శోధించి చాలా మంది వెంటపేవారు. బయటి అందము మోసకరము, లోపలి అందము కావాలి అని వ్యతిరకించి ఆపఫీసరుగారికి రిపోరుట చేసేదాన్ని. వారు నన్ను ప్రశంసించి మంచి భద్రతను 211

సజీవ సాక్ష్యములు ఇచ్చేవారు. అగ్ర కులస్తులు కూడా క్రీస్తును నమ్మి నిష్టగా ప్రార్థిస్తూ ఎల్లప్పుడు ఆనందంగా శాంతితో ఉండుట ఆశ్చర్యంగా ఉందమ్మ, మా అవసరముల కొరకు మీ యేసుకు ప్రార్థించవ్మా అని అడిగేవారు. ఉద్యోగసతుల అవసరములలో కష్టాలలో ఆదుకొనే అవకాశం మాత్రమే కాదు. భక్తుల జీవిత చరిత్రలు బైబిళ్ళు, కరప్రతాలు అందించేదాన్ని. ఒక ఉద్యోగి ప్రయాణానికి 3 గంటలు పడుతుంది. ప్రార్థించమని కోరగా అమ్మతో కూడా చేయించాను ఆమెకు సహాయము లభించి మంచి విశ్వాసిగా మారింది. మార్తిగారికి కాలు తీసివేయవలసి వచ్చి ఆసుప్రతి పాలయయారు. నేను ఆసుప్రతికి వెళ్ళి ప్రార్థన చేసి అయయా మీరు నిరూత్సాహాపడవద్దు మీరు ఆరోగ్యంగా లేచి ఆఫీసులో పని చేస్తారు అని చెప్పాను. ప్రార్థన పఘలితంగా ఆయన కోలుకున్నారు. ఒక ఉద్యోగి 40 సంవత్సరములు వచ్చినా వివాహము కాలేదు, చర్చిలో పాస్టు సహా విశ్వాసులంతా ప్రార్థించారు, వివాహము నిరణయవైనందన సంతోషించారు. వాళ్ళు నాన్నగారికి డాక్టు ఆపరషన్ చేయాలని చెప్పగా అందరము ప్రార్థన చేశాము. రోగము తగిగపోయింది. మేము ప్రార్థినచిన కుర్రవానికి ప్రమోషన్ పెండ్లిద్వారా దేవునిని గుర్తించి స్తుతించాడు. శాంతి నా రెండవ చెల్లి అమ్మమ్మ ద్వారా 5 తరాలుగా ప్రభువు నమ్మి సేవిస్తున్నాము. మాకు సమీపంగా ఉన్న 10 కుటుంబాలలో క్రీస్తు సువార్త ద్వారా రక్షణానుభవం కలిగి మారుమనససుకు తగిన పఘలాలు పఘలించే చిన్న గంపువారంతా ఆరాదించుచూ ప్రభువులో ఆనందిస్తున్నాము.

ఆ రోజులలో రాష్రటం విభజన సమయంలో 250 కంపెనీలు మాసివేసినారు. రెండు పెద్దసంస�లు మాత పడు పరిస్థితి ఏరపడింది. నాకు సేవ చేయు వేదిక నా ఉద్యోగ స�లమే. అంతే కాదు కన్యగా ఒంటరి జీవితంలో నా జీవితం ద్వారా చాలా మందిని పోషించవలసి యున్నాను. సేవకు ఖరచు పెటాటలి గనుక నాకు ఉద్యోగము చాలా అవసరవైయున్నది. అందువల్ల ఉ పవాసము ద్వారా ప్రభువు పాదాలు ఆశ్రయించాను. ప్రభువు నా ప్రార్థనలను మన్నించి ఎల్లప్పుడు కలలో గాని దర్శనం ద్వారా గాని వాక్యము ద్వారా గాని జవాభచ్చేవారు. ఆ ఉద్యోగము నుండి తీసివేయుట చాలా బాధ కలిగించింది గనుక ప్రభువు చూపిన అనుభవాలు ఏమనగా ఒరిగిపోయిన ఇల్లు తిరిగి

212 నిలబడుట, ఒక వింతైన చాలా బలహీనమైన కూలిన స్థితి నుండి సరిగా నిలిచినపుడు నేను దానిపై దాటి వెళుిటను చూచి దేవుని స్తుతించాను. మా కంపనీని వెరొక ప్రాంతంవారు సీవాకరించగా వారు మా ఉద్యోగము నిలిపి దేవుడు చూపిన రీతిగా దీవించారు. హల్లెలూయ. నేను చాలా నిరాడంబరంగా చాలా తకుకవ ఖరీదు గల చీరలు ధరించి మగిలిన సొవ్ము దేవుని సేవ్రై వినియోగించుటకిష్టపేదాన్ని. గుడ్పప్రఫై డే కూడా పని ఉన్నప్పుడు కరప్రతాలు అందిస్తూ సువార్త బోధిస్తూ, కొన్ని సార్లు క్రీస్తు గురించి తెలియజేయు కరుణామయుడు సినిమా కొందరికి చూపించేదానిని. ఏదో రీతిగా క్రీస్తును అనేకులకు పరిచయం చేస్తూ పరిచయం చేస్తూ ఆయన శక్తిని ప్రకటించాలని త్రించేదానిని. పది ఆజ్ఞలు సీనిమాకు కూడా కొందరిని తీసికొని వెళ్ళాను. క్రీస్తు బలిపశువుగా మారి పరిశుద్ధతతో మన కొరకు ప్రాణమర్పించాడని తిరిగి లేచి సజీవుడై యున్నాడని బోధించుటకు నాకు చాలా ఇష్టంగా ఉ ండేది. సింగరణి కాలని నుండి మా కంపనీ ఆపఫిసర్లు వచ్చినపుడు యం.డి. జనరల్ మేనెజరు గారికి కరప్రతాలను ఇచ్చి క్రీస్తు గార్చి ధైర్యంగా వివరించేదాన్ని. నా పనిని గుర్తించి, ఏ రిమారుక లేకుండా ఎంతో శ్రద్ధగా, ప్రతిభతో పని చేయు వ్యక్తినని అందరిముందు అభిందించేవారు. తన పనిలో నిపుణత గల వానిని చూచితివా? రాజుల సమక్షంలో ప్రశంసించ బడే ధన్యత ప్రభువే ఇస్తారని నాకు వాక్యము విలువ అర్థం అయింది.

నాకున్న సొవ్ము ఖరచు చేసి బైబిళ్ళు కొనేదాన్ని. భక్తుల జీవితాలు యాతికుని ప్రయాణము, శ్రమలో దాగిన సిరులు, దారగడు స్థలము, స్తుతిలో శక్తి, క్షమాపణ, ఈ రీతిగా ఎన్నో పుస్తకాలు కొని పంచిపెట్టి క్రీస్తును పరిచయము చేయుటకు శ్రద్ధ వహించేదాన్ని, కొన్నిసార్లు ఇచ్చిన పరీకషలే ఇచ్చినపుడు మేము చదివాము, క్రొతతవి కావాలని అడిగి తీసుకొనేవారు. హిందా ఆచారాల నుండి బయటకు రాలేక పోతే నరకము తప్పదని వివరించేదాన్ని నేను పూర్తి ఉద్యోగము ముగించే నాటికి 35 సుదీర్ఘ సంవత్సరములు మంచి విశావాసీగా సేవచేయగలిగిన తృప్తి పొందాను. ఒక్ ఈస్టు రోజున నేను పదవి విరమణ పారిట ఇచ్చి అందరికి బైబిళ్ళు గిపఘుటతో కలిపి ఇచ్చాను. తప్పక చదువండి లేదా ఇంట్లో ఉండినను తగిన ఆశీర్వాదాలు లభిస్తాయని తెలిపెను. నాతో పాటు రిటైర్డ్ అయినవారు 213

సజీవ సాక్ష్యములు ్రడింకు పారిట పెట్టుకున్నారు. నేను సువార్త చెప్పి నా అనుభవ సాక్ష్యము చెప్పి బైబిళ్ళు గిపఘుటతో కలిపి ఇచ్చాను. చాలా గౌరవించారు, పారిట చాలా ్రగాండుగా జరిగిందని రెండవ బ్యాచ్ చేసినదాని కన్నా నేను చేసినది చాలా బాగా జరిగిందని ఒప్పుకొన్నారు. అధికారులు నా పనిలో నిపుణత, ఏకాత్ర, శ్రద్ధ, అంకితభావాలన్ని చాలా పొగడి అవ్మా, ఇక విశ్రాంతి తీసుకో అని చెప్పలేదు గాని, ఎపపుడా నీ దేవుని ప్రేమించి సేవ చేస్తావు కదా, నీవు నీదేవుని సేవలు చేసేకొని సంతోషంగా ఉండాలని దీవించాను. నా అధికారులతో, తోటివారితో చెప్పిన విషయాలు కొందరికి అర్థమయేయవి, క్రీస్తు శకంలో ఉన్నాము అనగా క్రీస్తు పుటాటడు అనే అర్థం కదా, అనుచరుడైన తోమా ఇండియాలో మ్రదాసుకు వచ్చాడని గురతులున్నాయి కద! క్రీస్తును నమ్మిన వారి ప్రార్థనలు, వారి జీవితము చాలా విభిన్నవై జయప్రదవైనదే కద!

నిజానికి సృష్టిని ప్రేమిస్తూ, సృష్టికరతను మరచిపోతున్నాము. చితతశుది�లేని శివపూజలేలా అంటారు. చిత్త శుద్ధి ఉంటే దేవునిని చూడగలము. స్వరం వినగలము. దర్శనాలను చూడగలము. నా జీతము నా స్వకీయుల సంరక్షణ కొరకు వినియోగించాను. కొంత దైవ సేవలో పుస్తక పరిచర్య కొరకు అతిపేద వారి అవసరములలో పాలుగని కొందరి జీవితాలను బాగుపరచగలిగాను. మా మేనత్త భర్త మరణించగా, ఆమె బిడ్డలు ఐదు మంది, మా దగ్గరికి వచ్చారు. వారి పోషణ, వారికి చిన్న పనులు చూపిస్తూ, ప్రార్థన వాక్యము, సహవాసంలో నిలిచి మంచి విశావాస జీవితం జీవించే తరీప�దునిచ్చాము. వారు గతంలో మా సేవను, ప్రేమను తెలసుకోలేక, బూతమైదయలను ఆశ్రయించగా వారు భోజనం చేసి మాంత్రిక శక్తి ప్రయోగించిననా మాకు ఏమ కాలేదు. దేవుని మహా శక్తి ముందు పసైతాను శకుతలేమ పని చేయవు.

ఆయన నామములో ఆయన రక్తము ధ్యానములో గొప్ప శక్తి ఉంది. చెల్లికి పెండ్లి చేశాము. కడుపునొప్పి వంటి రోగాలు వేసత ప్రార్థించుకొనేవారు అద్భుతంగా స్వస్థత పొందాము. నిజానికి ఈ క్రీస్తును నేను నాలుగవ తరగతి చదివే రోజులలో అమ్మమ్మ క్యాన్సరు వ్యాధి స్వస్థత చూచాక క్రీస్తే గొప్ప దేవుడని నవ్మాము. ఇక నాటి నుండి నేటి వరకు వెను దిరుగలేదు. 1965వ

214 సంవత్సరము నుండి ప్రార్థనలు పాస్టరుగారి బోధలు, స్వస్థతల ద్వారా రక్షణానుభవం పొంది ఆత్మతో నింపబడి భాషలలో మాట్లాడు వరాన్ని పొంది ఫిలిప్పు కుమారెతలు అని ప్రవక్తినులుగా ప్రవచంచు వారమని ప్రభువు భడడ్లమని గురితంపుతో ఆరంభించిన ఆత్మీయ జీవిత యాత నేటికిని కొనసాగిస్తున్నాము.

మా పెద్ద అక్క భర్త ఆస్తిపరుడైననా క్రీస్తును నమ్మి దేవుని సేవకునిగా మణికొండలో బోధకునిగా ఉన్నాడు. మామేన మామలు తండ్రి, కుమార పరిశుద్ధాత్మ అని అనుకునేవారం. ఆత్మతో నింపబడి యండేవారు. మా నాన్న కూడ రక్షణ పొందన తరువాత యాకోబుగా పేరు మార్చారు. అమ్మకు ప్రసన్నవతి అని పేరు పెటాటరు. ఒకసారి అనారోగ్య స్థితిలో ప్రభువు నీ పండు పండింది తీసుకొని పోతానని చెప్పగానే ఉపవాసముండి ప్రార్థించగా దేవదాతలు దర్శనం ఇచ్చి అమ్మకు క్రొత్త పేరు చెప్పారు. నేను ప్రార్థన కూడికలో చురుకుగా ఉండేదాన్ని అందరా నన్ను వెుచ్చుకొనుటను బట్టి నా తోటి ఉద్యోగి చాలా విరోధంగా ఉంటా మాటలతో బాధించేది. శ్రతువులను ప్రేమించాలి వారికి మేలు చేయాలని ఆశించి ఆమె ఇంటికి వెళ్ళి ప్రేమతో మాట్లాడాను. క్రీస్తు గురించి వివరించి తెలిపి ప్రార్థన చేసి వచ్చాను.

ఆమెకు మంచి వ్యక్తితో వివాహము జరిగింది. ఆమె ప్రభుని రక్షకునిగా సీవాకరించింది. ఆమె సాక్షి జీవితము బట్టి ఆమె అన్నయ్య తోబుట్టువులంతా క్రీస్తు అనుచరులుగా మారి ప్రభువును ప్రేమిస్తున్నారు. రక్రైస్తవ వివాహాలు చేసుకొనుటను బట్టి బంధువులంతా ఆశ్చర్యపడ్డారు. ఆమెను దర్శించుటకు గొప్పింటికి ఒకసారి వెళ్ళగా అవమానకరంగా మాట్లాడారు. ""ఒక పందికి తోడుగా మరొక పంది వేంచేసింది. క్రీస్తు కొరకు అవమానం, నింద బభరిసేత ప్రభువు నాకు ప్రతిపఘలమస్తారని నాకు నిరీక్షణ ఉంది.

మా స్నేహితురాలి కొరకు పాస్టు గారితో ప్రార్థన చేయించేదానిని. ఆ దీవెనతో వారి బాబుకు కారుణ్యలో ఇంజనీరింగు సీటు ప్రభువే ఇచ్చారు. అనేక హిందా స్నేహితులకు సి.డి.లు కొని మంచి పాటలు, జీవిత చరిత్రలు బహుమతిగా ఇచ్చేదాన్ని. ప్రభువును ఆలస్యంగా నమ్మిన నాన్న యాకోబుగా పేరు మార్చుకొని మంచి భక్తి జీవితాన్ని జీవించారు. ఆయన మరణము గురించి కూడా ప్రభువు చూపించారు. గంప క్రింద మాడు కోళుి చచ్చి 215

సజీవ సాక్ష్యములు పడినట్లు చూపించారు. అందరము ప్రార్థించాము. మా అమ్మమ్మ తన కుమారులు ఆత్మ పూరుణలు చాలా గౌరవిస్తూ మోషేగారు, ఎలియాజరుగా గారు, ప్రేమ కుమార్గారు అని పిలిచేవారు. మగ్గురు కోళ్ళకు గురతుగా నాన్నగారు, పెద్దమామయ్య, అమ్మమ్మ ముగ్గురము మరణించక ముందు పరలోకంలో ప్రవేశించుటకు క్యూలో నిలిచినట్లుగా చూపించారు. మోషే పేరు గల మామయ్య గండె ఆగిపోయి, 2 నిమషాల తరువాత ప్రార్థన ద్వారా డాక్టు గండెపై కొట్టి ప్రథమ చికిత్స చేయుట ద్వారా హిజికయా వలై బ్రతికి 15 సంవత్సరాలుగా గణనీయమైన సేవ చేశారు. మామయ్య మరణం నుండి తప్పించబడి బ్రతకు విదము చూచిన కొందరు క్రీస్తును ఆయన శక్తిని నవ్మారు. ఆర్.టి.సి డ్రైవరు, ఓనరు, రంగా పారిటలో కతతుల రతతయ్య వీరంతా రక్షణ పొంది, దైవ సేవలో సంఘము నడిపించి అనేకులకు క్రీస్తే మారగం, సత్యము జీవమని సాక్ష్యమిస్తున్నారు. రెండవ మామయ్య మనుమరాలు అమెరికాలో నివసిస్తూ తిరిగి ప్రాణం వచ్చిన తాతయ్యను బట్టి దేవుని స్తుతించింది. మా నాన్న మరణాంతరము 85 సంవత్సరాల వయసు వరకు అమ్మకు భోజనం వండుట, ఆరోగ్యము సరిగా చూచు బాధ్యత, బంధువులను ఆదుకొను బాధ్యతలన్ని నేనే నిర్వాహించాను. నా పెన్షన్ విషయము ఇబ్బంది కలుగగా ప్రార్థించాను. ప్రభువు మార్గము తెరచి ఇప్పించారు. నా సువార్త సేవ పరిచర్య నేడు చాలా సమర్థవంతంగా నిర్వాహించుటకు ప్రభువే సహాయము చేస్తున్నారు.

మా }రికి సమీపంలో ఉన్న 10 గ్రామాలు ఎన్నుకొని, ఒక్కొక్క గ్రామమును దర్శించి ఇంటింటికి వెళ్ళి కరప్రతాలు, సి.డి.లు భక్తుల జీవిత చరిత్ర పుస్తకాలు ముఖ్యంగా బైబిళ్ళు అందిస్తూ క్రీస్తే సజీవుడగు నిజమైన దేవుడు అని నవ్మాలి. నరకము నుండి తప్పించుకోవాలి. ఈ లోకంలో శాంతిని పొంది ప్రాంతంగా జీవించాలని చెప్పుటకు ప్రయాసపడుచున్నాను. సువార్తను ప్రకటించు పాదాలు సుందరములు కద! మీరు బూదిగంతముల వరకు సాక్షులుగా ఉండాలి. దు:�తులకు ఓదారుప ఇవ్వాలి. సడలిన మోకాళ్ళు బలపరచాలి. అంతరంగంలో కషోబభతో నలిగిన వారికి }రట ఇచ్చిన కుటుంబాలకు కౌన్సెలింగు ద్వారా ఏకము చేయు పనులు చేస్తూ దేవుని శక్తిని చాటుచున్నాను. కొన్ని సార్లు 3 రోజులు 7 రోజులు ఉపవాసముండి కనిపెట్టేవారము. ప్రార్థనల సమయంలో నేను నవ్ముకున్న నా ప్రభువు భవిష్యత్తులో జరుగు సంఘటనలను గార్చి

216 తెలిపే వారు. అకాల మరణము సంభవిస్తే అవన్నీ చూపేవారు. దేవుడు చూపించి చెప్పినవన్నీ నాకు తెలిసినవారు మరణించుట తప్పక జరికగవి. ఉదయము 7గం��ల నుండి రాత్రి 7గం��ల వరకు ఎవరు ప్రార్థన అడిగినను వారి కొరకు విజ్ఞాపన చేసే దానిని. ఆలస్యముగా ఇల్లు చేరితే ఎవరైనా విమర్శంచిననా ప్రభువు కొరకు నిందలను భరించే దానిని. భర్తలు బయట పనులలో నిమగ్నమయిన కాలంలో ఇంట్లో ఖాళీగా ఉన్న స్రీతలను కనిపెట్టి వారి ఇళ్ళకు వెళ్ళి పరమార్శంచి, వారి మనససులో ఏబాధలు ఉన్నాయో వింటూ వారికి తగిన రీతిగా బైబిలులోని వాక్యాలు తీసి చదివి వివరించి ప్రార్థించగా వారికి దేవుని పట్ల శ్రద్ధ అంకురించేది. నా }పిరి నా ప్రాణము క్రీస్తు సేవకే అంకితము చేసాను. నీవు కన్యకగా ఉండి సేవ చేస్తావని దైవజనుని ప్రవచనము నాట్ల అక్షరాల నెరవేరింది. నా జీవితం ద్వారా దేవునిని మహిమ పరిచాను. మా రెండవ అక్క మా ఇంట్లోనే ఉండేది. బంధువుల పిల్లలు మా ఇంట్లో పెరికగవారు. వారికి రక్షణ సువార్త తెలిపి ప్రభువులో ఆధ్యాత్మికంగా ఎదుగునట్లు శ్రద్ధ వహించేదాన్ని. నా శరీరము కీళ్ళవాతమునకు గురై ఒళ్ళంతా నొప్పులతో తీవ్రంగా బాధపడాను. ప్రార్థన చేసి కనిపెటాటను. ప్రభువే నా బాధను తొలగించి సేవకు ప్రోత్సాహాన్ని తగిన రీతిగా సమకూర్చి ధైర్యపరిచారు. నాలుగవ చెల్లి భర్త గొప్ప దైవజనుడుగా సేవ చేస్తున్నారు. ప్రవచనవరం ఉ ంది. కొంత కాలము వృద్ధాప్యంలో అమ్మను తీసుకొని వారింటికి విశ్రాంతిరకై వెళ్ళాము.

ఒకరోజు అమ్మ నిలబడి క్రింద పడిపోయింది. పెద్ద శబ్దము వచ్చింది. రక్తము విపరీతంగా కారిపోయింది. సృపహా లేదు. తలకు గాయవైందని భయపడాను. వెంటనే కేకలు వేసి, అందరిని పిలిచాను. ప్రార్థన చేయగానే రక్తము కారుట ఆగింది. ముఖానికి పక్షవాతం వచ్చింది. ఆమె సంరక్షణ భారం నేనే భరించాను.

నేను బలహీన స్థితిలో రోడడుమీద నీర్స్ స్థితిలో పడిపోయాను. రమేష్ ఆసుప్రతిలో చేర్పించారు. మంచి చెడు రక్తము కలిసి పోతందన్నారు. భ.పి. మాత్రలు వాడుచూ ప్రార్థన చేయగా పూర్తి స్వస్థత లభించింది. ఇన్ని బాధ్యతలన్నీ ఒంటరిగా ఇతరులకు, స్వకీయులకు, ఉద్యోగ స్థలములో పనివారికి క్రీస్తు ప్రేమను గురించి వివరించుట, ప్రేమను క్రియాత్మకంగా కనపరచుటలో పౌలు వలై అవిరామంగా సేవ చేసి, అవివాహితురాలిగా నిలిచి, నా పరుగు తుద 217

సజీవ సాక్ష్యములు ముట్టించాను. నా కొరకు నీతి కిరీటముందని నిరీక్షిస్తున్నాను. అందరము ఆయన పాద సేవ చేయాలని నా ప్రార్థన ఆమెన్.

సాక్ష్యం 19. దర్శనము ద్వారా క్రీస్తును నమ్మి నేను నా

కుటుంబము ప్రభుని వెంబడించుచున్నాను.

మధుమతి, నిజామాబాదు

""మీ హృదయములను కలవరపడనీయకుడి దేవుని యందు విశ్వాసముంచుచున్నారు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని యెడల మీతో చెప్పుదును��యోహాను 14:1,2

ప్రభువు నామంలో మీకు వందనములు!

నా పేరు మధుమతి నేను పూజలు చేయు హిందా కుటుంబములో జన్మించాను. నా తల్లిదండ్రులు కూడ క్రీస్తును గార్చి తెలసుకొనుటకు ఏనాడు ప్రయతి�ంచలేదు. మా పెద్దమ్మకు సంతానము లేనందన నేను ఆమె పెంపకం లో పెరిగాను. ఆమె స్నేహితులు కొందరు క్రీస్తును నవ్ముట వలన ఆమె క్రీస్తే ఏకైక దైవం అని నమ్మి ధైర్యంగా దేవుని మందిరానికి వెళుిచా ఆరాధనలో పాలుగనుట వలన నేను కూడ ఆమెకు తోడుగా వెళ్లుచూ దేవుని గార్చి తెలసుకోగలిగాను. నా విద్యాభ్యాసము పూర్తి అయిన వెంటనే నేను వివాహము చేసుకొని హిందువుగానే జీవించాను పూజలు చేయు సమయంలో మా బంధువులలో ఒకరు నాతో మాట్లాడుట సంభవించింది.

ఆమె నాకు వేసిన ప్రశ్న నన్ను కదిలించింది. ""నీకు క్రీస్తు గురించి తెలుసా? తెలిసి కూడ ఆయనను సీవాకరించకుండ తన భడడ్గా మారుటకు నిరాకరించినచో నీకు శ్రమ కలుగును�� ఆ మాట నా గండెల్లో దాసుకొని పోగా ఆ ప్రశ్నను గార్చి పదే పదే ఆలోచించాను. గతంలో క్రీస్తును గార్చి తెలిసికొని నిర్లక్ష్యం చేసాను కదా. పెద్దమ్మ పూర్తిగా నమ్మింది, నేను పట్టించుకొనక నిర్లక్ష్యంగా ఉన్నాను. క్రీస్తును నమ్మకపోతే శ్రమలు తప్పించుకోగలమా? ఇదే ప్రశ్న నన్ను వేదించింది.

నేను క్రీస్తును ఒంటరిగా నమ్మి శ్రమల పాలు కాలేను గనుక నేను, నా

218 భర్త నా భడడ్ కూడా క్రీస్తును నవ్మాలి. కలిసి ఆలయానికి వెళ్ళాలి నిరణయించు కొన్నాను. అదే ఆలోచనలో ఉండే రోజులలో ఒక కల వచ్చింది. అది నాకు స్పష్టంగా జ్ఞాపకం ఉంది. నేను నా భర్త కలిసి ఒక వైదానంలో నిలబడి ఏరీతిగా ప్రయాణము చేయాలి? అని ఆలోచిస్తున్నాము. బససులో వెళ్ళాలా లేదా పడవలో వెళ్ళాలా? అని తలంచాము. ఒక వ్యక్తి పడవలో తీసుకొని వెళతాను నాతో వస్తారా అన్నాడు. నాతో నా పిల్లలు లేరు. వారు తరువాత వస్తారు మనము ముందుగా వెళ్ళాలి అని తలంచి ఆయనను వెంబడించాము.

ఆయన శ్రద్ధగా మమ్ములను అందమైన ప్రాంతానికి తీసుకొని వెళ్ళారు. అది ప్రకృతిలో అందమైన స్థలము అది చూచి చాలా బాగంది కద. పిల్లలను కూడా తెసేత బాగండేది అని తలంచాము. ఆ అందమైన ప్రాంతంలో కేవలము మా కోసం ఒక ఇల్లు సిద్ధపరిచారు. ఆ ఇల్లు మా కోసమని తెలిపారు. ఎంతో అందంగా ఉంది. పిల్లలను తీసుకురాలేదని భర్తతో చెప్పి బాధ పడగా వాళ్ళు తరువాత వస్తారు అని చెప్పారు��.

నాకు మెలకువ వచ్చింది క్రీస్తు గురించి పెద్దమ్మ సహవాసంలో వినిన దానిని బట్టి నా బంధువులలో ఒకరు క్రీస్తు పిలిసేత లోబడనిచో శ్రమ కలుగునని చెప్పిన దానిని బట్టి పరలోకం దేవుడే నాకు నా భర్త కొరకు సిద్ధపరచిన ఇల్లు చూపించిన తరువాత క్రీస్తును నమ్మాను. క్రీస్తును గార్చి బైబిలులో తెలిసికొని సహవాసం ఎకకడున్నదో కనుగొని వెళ్ళాము. క్రీస్తు తెలియని రోజులలో కల ద్వారా పరలోకం చూపించారని నిమ్మ క్రీస్తును రక్షకునిగా అంగీకరించాము. బాప్తిస్మము పొంది నేను నా బిడ్డలు క్రీస్తు అనుచరులుగా మారాము. క్రీస్తే నిజమైన దేవుడు. మీరంతా నమ్మినిత్యతవాంలో చేరండి.

దేవుడు మీతో ఉండును గాక. 219

సజీవ సాక్ష్యములు

Photograph from page 220 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 220

సాక్ష్యం 20. యేసు క్రీస్తు నన్ను ప్రేమించి,రక్షించి,

విశావాసంలో స్థిరపరిచారు.

కీ.శ��� పాస్టర్. దాళ్ళపుడి గురు ప్రసాద్ రావు, నిజమాబాదు

""నీవు అంతము వరకు నిలకడగా ఉండుము�� దాని 12:13

ప్రభువైన యేసు నామములో అందరికి వందనములు.

నా పేరు దాళ్ళపుడి గురు ప్రసాద్ రావు. నేను 1948

జనవరి 26 తేదిన విజయవాడ పట్టణం, }యయారు

మండంలం, దాళ్ళపుడి పాలైంలో జన్మించాను. నా బాల్యం

సవాగ్రామంలోనే చదువుకున్నాను.

1970 సం��లో యస్.యస్.ఎల్.సి పూర్తి చేశాను.

1971 సం��లో ఎ.పి.యస్.ఆర్.టి.సి.లో ఉద్యోగం వచ్చింది.

1972 సం��లో దారపు బంధువైన గంగా బభవానితో వివాహం జరిగింది

1973సం��లో ప్రథమ సంతానం బాబు కరుణాకర్ జన్మించాడు. ఆ తరువాత కొద్ది నెలల్లో ఆ ప్రాంతం వదలి నిజమాబాద్ వచ్చాను.

వివాహము అయిన కొద్ది రోజులలోనే చాలా కారణాల వలన నా భార్య తీవ్ర అనారోగ్యమునకు గురై మరణ ద్వారానికి దగ్గరగా సమీపించారు. సాంప్రదాయ హైందవ కుటుంబంలో జన్మించిన నేను నా భార్య బ్రతకడానికి అనేక పూజలు, నోములు చేయించి పుణ్యకేష్రతాలు తిప్పాను కాని ఆమెలో ఏ మారుప కనిపించలేదు. ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్నాను కాబట్టి నా జీవితాంతం ఆమెతో జీవించాలని కోరుకున్నాను. ప్రేమించిన వారినే పెళ్ళి చేసుకోవాలని ఆఖరి వరకు వారికొరకు కట్టుబడి బ్రతకాలని బలమైన నైతిక విలువలు కలిగిన వ్యక్తిగా జీవించాను.

సహజంగా రక్రైస్తవ్యాన్ని క్రీస్తును వ్యతిరకించే వ్యక్తిని. అన్ని ప్రయత్నాలు చేసి ఆశలు వుదులుకున్న పరిస్థితిలో మా భార్యగారి నిమిత్తము యేసు ప్రభువును ఆశ్రయించాను. ఆ ఆఖరి ప్రయత్నం పఘలించి నా భార్య మరణ శ్య్యను వీడి

220 జీవం పోసుకోవడం జరిగింది.

యేసు ప్రభువు దగ్గరకు వెళ్ళుట వలన నా భార్యకు పరిపూర్ణమైన స్వస్థత విడుదల కలిగింది. జీవన కుమారిగా ఆమె పేరు మార్చబడింది. నేను నా భార్య యేసు ప్రభువునందు విశ్వాసముంచాము

ఆ రోజు మొదలు చివరి తుది శావాస్ వరకు నమ్మిన దేవుని వదలక యేసయ్య పట్ల నమ్మకంగా జీవించాము. క్రీస్తును నవ్ముకున్న తరువాత నిజమాబాదు వచ్చేశాను. క్రీస్తులో నాతన సృష్టిగా మార్చబడిన మమ్ములను విశావాసంలో ముందుకు నడిపించడానికి, ఆత్మీయంగా బలపరచుటకు దేవుడు రెవ. భషప్. భ.యస్. పాల్ గారిని ఏరపరచుకున్నారు. అద్భుతమైన, శక్తివంతమైన, యధార్థమైన పరిచర్యలో నిర్మలమైన వాక్యం అందించేవారు. ఆత్మీయు పోషణలో చక్కటి పునాది మీద కట్టబడిన కటటడలుగా మేము స్థిరపడినాము.

""మీరును సజీవమైన రాళ్ళవలై ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కటటబడుచున్నారు�� 1పేతురు 2:5

ఏ కట్టడం అయినా నిలబడాలి అంటే అది దాని పునాదిపై ఆధారపడి ఉంటుంది. పునాది సరిగా లేని ఎంత మంచి కటటడవైనా అది ఆదిలోనే అరా�ంతరంగా కూలిపోతుంది.

పాస్టు భ.యస్.పాల్ గారు, అమ్మగారు సహవాసం దృడిడవైన పునాది వలై మమ్ములను చివరి వరకు విశావాసంలో నిలబైట్టింది.

""నీవు అంతము వరకు నిలకడగా ఉండిన యెడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు�� దాని 12:13

మా పిల్లలు కూడా చక్కటి మారగంలో నడిపించబడి దేవునిలో స్థిర పరచబడినారు.

"భాలుడు నడువలసిన మార్గము వానికి నేరుపము�� సామెతలు 22:6

భ.యస్. పాల్ గారి మాటలను శ్రద్ధగా విని ఆచరించేవారము, ప్రతి విషయములో, అన్ని పరిస్థితులలో ఆయనతో దేవుడు వాక్యం ద్వారా బయలు పరిచేవాడు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఖండితంగా బోధించి మమ్ములను నడిపించేవారు. నా కుటుంబములో లేమ ఉన్నను దేవునికి ఇవవావలసినది నమ్మకంగా దేవునికి సమర్పించేవాడిని. సామెతలు 11:24

""వెదజల్లి అభివృద్ది పొందువారు కలరు, తగిన దానికన్న తకుకవగా ఇచ్చి 221

సజీవ సాక్ష్యములు లేవికి వచ్చువారు కలరు�� అన్న వాక్యం మా జీవితంలో నెరవేరింది.

ఉద్యోగ రీత్యా ఇంజనీరును అయినప్పటికీ అక్రమ సంపాదనకు విస్తారమైన అవకాశాలు ఉన్నప్పటికీ ఎప్పుడు నీతి తప్పి ప్రవర్తించలేదు. అక్రమ సంపాదన కొరకు అర్రులు చాచలేదు. నేను పడిన కషాటనికి ఆర్.టి.సి సంస్థ ఎంత జీతం ఇచ్చేదో అదే తీసుకొని అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదురొకని నా ముగ్గురు భడడ్లను వృది�లోనికి తెచ్చాను. కరుణాకర్, అరుణోదయు, ప్రభాకర్ ముగురు భడడ్లను మాకు సంతానంగా దేవుడు ఇచ్చాడు.

""బహు మంది బభక్తిహీనులకున్న ధన సమృది�కంటే నీతిమంతుని ఉన్న కొంచెము ్రశ�ష్టము�� కీర్తన 37:16 అనే వాక్యము కూడా నా జీవితంలో నెరవేరింది. మా ఇబ్బందులలో కూడా అణిచి కుదించి దేవునికిచ్చిన పఘలితంగా మాకున్న కొంచెము ఆస్తిని దీవెనకరంగా మార్చాడు.

""నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భకషవెుతతుటగాని జరుగదు�� కీర్తన 37:25 దావీదు వ్రాసిన కీర్తనలో నా జీవితంలో నా భడడ్ల జీవితంలో నెరవేరింది.

""నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించను�� కీర్తన 34:19 ప్రకారం అనేక ఆపదల గండా మా కుటుంబం పయనించినపపటికీ వాటన్నిటి నుండి దేవుడు విడిపిస్తూ వచ్చాడు. మమ్ములను దేవుడు ఎన్నడు విడువలేదు, ఎడబాయలేదు.

పాస్టు భ.యస్. పాల్ గారి కుటుంబం కేవలం ఆత్మీయు తల్లిండ్రులు మాత్రమే కాదు గానీ మా కుటుంబానికి బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు, ఆపుతలు అయయారు.

""నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించను, అట్టివాడు దుర్దశలో సహె�దరునిగా ఉండును�� సామె 17:17 ప్రకారం వారి కుటుంబానికి మా కుటుంబానికి వర్తిస్తుంది. ఎన్నో దుర్దశలలో వారి ఆదరణ సమృద్దిగా పొందియున్నాము. 1973లో ప్రారంభవైన బంధం ఈనాటికి కొనసాగుతుందంటే వారితో గల బంధం ఎంత దృడిడవైనదో అర్థంచేసుకోగలరు.

మా కుటంబంలో నేను తెల్లవారకముందే లేచి మోకరించి దేవునిని స్తుతించడం ఆరాదించడం తరువాత పిల్లలను లేపి ప్రార్థన చేయడం అనవాయితిగా ఉంటుంది. నా జీవితంలో అన్నిటి కంటే ఎకుకవగా దేవునికే

222 ప్రథమ స్థానం ఇచ్చేవాడిని. నేను నా భార్య పోటి పడి జీవ గ్రందాన్ని చాలా సార్లు పూర్తిగా చదివాము.

""గుణవతియె�న భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే ్రశ�షటవైనది�� అనే వాక్యం నా భార్యకు వర్తిస్తుంది. నా భార్య ఎంతో చక్కగా ఉంటుంది, దేవుని యందు భయభక్తులు స్రీత. ఎప్పుడు కన్నీళ్ళ మోకాళ్ళ ప్రార్థనా జీవితం కలిగియండేది. ఆతిథద్యము ఇవ్వడం తనకు చాలా ఇష్టం నేను కూడా సహాకరించేవాడిని. పిల్లలకు బైబిలు వాక్యాలు బోధ పరిచేవారము. కేవలం విశావాసంతో దేవునిపై ఆధారపడి ఎన్నో కార్యాలు తలపెట్టి విజయాలు సాదించాము. దేవునియందు బభయబభకుతలను బట్టి కీర్తన 112:1-9 వరకు వచనాలు మా జీవితంలో నెరవేదింది. నేను దాతృత్వం కలిగి, ఉదార స్వభావం కలిగి, అమాయకునివలై ఉంటిని.

1980లో ఆర్.టి.సి వారు కామారెడిడ్కి మాడు కి.మ. దారంలో ఏదో ప్లాటు ఇచ్చారు. లోను కూడా ఇస్తామని అన్నారు. ఆ ప్లాట్లు అడవిలో, ఏ జనసంచారం లేని చోట ఇచ్చారు. అయినా ఇతరులు కూడా ఇల్లు కట్టుకుంటారు అనుకొని ఏమ ఆలోచించకుండా అక్కడ ఇల్లు కట్టడం ప్రారంభించి ముగించాను కానీ ఎవ్వరు ఇల్లు కట్టుకోలేదు. ఈ అడవిలో నేను నా కుటుంబంతో మాత్రమే ఇక్కడ నివసించేవాడిని. కొంత కాలానికి దేవుడు దర్శనం ద్వారా ఏదో కీడు సంబభవించబోతందని హెచ్చరించాడు. మా పాస్టరుగారైన భ.యస్.పాల్గారు రెండున్నర గంటల ప్రయాణం చేసి మా ఇంటికి వచ్చి ఇక్కడ నివాసం చేయవద్దు }ళోి ఇంటిని అద్దెకు తీసుకొని చర్చికి దగ్గరగా ఉండండి అని పదే పదే హెచ్చరించేవాడు. అయినా మొండి ధైర్యంతో అక్కడే ఉన్నాము. తరువాత రెండు నెలలకు మా ఇంట్లో దొంగలు పడ్డారు. ఆ రోజులలో డయాటి చేసి అర్థరాత్రి ఇల్లు చేరేవాడిని. అది తెలసుకున్న దొంగలు అర్థరాత్రి వరకు మా ఇంటి ముందు నా కొరకు వేచి చస్తున్నారు. నన్ను రాళ్ళతో కొట్టడానికి పెద్ద పెద్ద కంకర రాళ్ళు మా ఇంటి ముందు పోగుచేసుకున్నారు. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్లాలి అనిపించలేదు. ఇంటికి వచ్చిఉంటే ఆ రాళ్ళ దెబ్బలకు నా పరిస్థితి ఏమై యండేదో }హించలేను. అయితే రాత్రి మరారి� దొంగలు తలుపులు బద్దలు చేశారు. ఇంట్లో నా భార్య, ముగ్గురు పిల్లలు మాత్రమే ఉన్నారంట. పిల్లలు 10, 11 సం��ల వయసు 223

సజీవ సాక్ష్యములు గలవారు. నిస్సహాయంగా వాళ్ళను చూసినపుడు నల్లగా తారు పూసుకొని బనియన్లు, నిక్కర్లు ధరించారు. ఒకడి చేతిలో పెద్ద ముళ్ళ కర్ర ఉంది దానితో నా భార్యను కొట్టడానికి కర్ర ఎతాతడు ఇంట్లోకి చూస్తే వెలుగును చూసి ఎత్తిన కర్రను వదిలేసి పారిపోయాడంటా ఆ కర్ర నా భార్య నుదికి తగిలి చిన్న గాయం అయి రకత కారింది. రకతపు బుట్టు ఇంట్లో పడి ఆగిపోయినటుటగా దర్శనం ముందు రోజు కలిగిందని నా భార్య చెప్పింది. ఆ కర్రతో నా భార్యను కొట్టింటే చాలా దెబ్బలు తగిలేవి కాని దేవుడే స్వయంగా ప్రత్యక్షమై కాపాడాడు. వారు వుళ్ళ్ల ఇంట్లోకి రావాడానికి సహాసించలేదు. వాళ్ళు అడిగినవన్ని మా పిల్లలు కిటికి నుండి వారికి ఇచ్చేశారు. ఆ దొంగలే కి.మీ. దారంలో ఒక వృదు�రాలి గొంతులో గుడడ్లు కుకిక చంపారన్నా వార్త నేను విన్నాను. ఆ రాత్రి భయంకరమైన కీడు నుండి నా కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. దేవునికే స్తుతి ఘనత చెల్లును గాక. మేము }ళోి ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నాము. కొద్ది రోజుల తరువాత నా భార్యకు ఒక స్వరం వినిపించిందట అవ్మా, ఇల్లు కట్టు అని ఆ స్వరానికి భయపడి, ఇప్పుడు మేము }ళోి ఇల్లు కట్టడం ఏమటి అని }రుకుందట. మళ్ళి అదే స్వరం వినిపిస్తుండడంతో ధైర్యం చేసి నాతో చెప్పింది. నేను కూడా మా స్నేహితుడు సురశ్ ఇంటి దగ్గర స్థలం తీసుకోమని అతడు బలవంతం చేస్తున్నాడని సాకటరుకు దాని డబ్బుతో ఆ ప్లాటటు కొందామని అని సలహా ఇచ్చాను. ఆ విధంగా }హించని రీతి దేవుడు ఇంటి స్థలాన్ని దయచేశాడు.

""దేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హాృదయమునకు గోచరము కాలేదు��

1కొరిందీ� 2:9

""నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియంచిన మేలు ఎంతో గొప్పది�� కీర్తనలు 31:19

ఆ స్థలంలో ఒక పెద్ద రామ చెట్టు ఉండేది. అక్కడ ఏదో దేవత కొలువుంది కాబట్టి ఆ చెటుటను కొట్టాదని ఎంతో మంది వెనక్కు వెళ్ళిపోయారంటా కానీ మేము ప్రార్థించి ఒక ముస్లిం సోదరునికి పని ఇవ్వగా అతడు దానిని నరికి వేశాడు. వెంటనే కొందరు వచ్చి ఆ స్థలంలో రాల్లు పెటాటరు, దానికి కుంకుమ,

224 పసుపు రాసి పూజలు చేసి వెళ్ళారు. ఆ జీవం లేని రాళ్ళకు భయపడక వాటిని తొలగించి ప్రార్థించి పునాది వేయడం జరిగింది. నిర్మాణం చాలా చక్కగా జరుగడానికి దేవుడే సహాయం చేశాడు. చక్కటి గృహాన్ని ఇచ్చాడు. కీడు వెనుక జరిగిన గొప్ప మేలు ఇది.

""నన్ను ప్రేమించువారిని ఆస్తికరతలనుగా చేయుదును, వారి నిధులను నింపుదును�� సామెతలు 8:21 నెరవేరింది.

ఆఇంటిలోకి వచ్చిన కొద్ది నెలలోనే ఒక రోజు నేను కంప�ండు గొడ ఎకిక నీళ్ళు పోస్తుండగా నడుము పట్టేసింది. ఆ నడం నొప్పి తగ్గలేదు. దాని వలన నేను ఒక ప్రక్కకు వంగి నడసతున్నాను. తరువాత హైదరాబాదులో తవ్ముడు నాంచారయ్య ఇంటికి వెళ్ళాను. నేను వంగి నడవడం చాసి ఏవైంది డాక్టు దగ్గరకు వెళ్ళి చూపింకుందువు రా అని బలవంతంగా తీసురకళాిడు. అంత వరకు నేను నడుము నొప్పి తప్ప చాలా ఆరోగ్యంగా ఉన్నాను. డాక్టు గారు పరీక్షలు చేసి నా నరాలలో రకతప్రసరణ ఆగిపోయిందని వెంటనే వెన్నెముక యొద్ద ఆపరషన్ చేయాలని అన్నారు. 10 రోజులు లేటు అయినా బ్రతికేవాడిని కాదని తెలిపారు. యెహోవా తన భక్తులను కాపాడును అన్నరీతిగా నా ప్రాణమును దేవుడు కాపాడాడు.

""మరణము తప్పించుట యెహోవా వశము�� కీర్తన 68:20

నేను సంఘములో పాస్టు గారికి సంఘ పెద్దగా సహాయం చేస్తుండేవాడిని నేను ఉద్యోగ రీత్యా హైదరాబాదు, నారాయణఖేడ్, ఆదిలాబాదు, విశాఖ పట్నం, కడప, కరీంనగరు ప్రాంతాలు తిరిగాను. నేను ఉద్యోగరీత్యా ఎకకడున్నా ఆత్మీయు తల్లిదండ్రులు మవ్మును దర్శించి ప్రార్థన చేసేవారు. నేను కడపలో ఉన్నపుడు ఒకరికి వివాహం అయి 15సం�� గడచినా సంతానం కలుగలేదు నేను ప్రార్థన చేసి మీకు మగభడను ఇవవాబోతున్నాడు పఘలానా పేరు పెట్టండి అని చెప్పాను. అలాకగ వారికి మగ భడడ్ పుట్టి దేవుడు సాచించిన పేరు పెట్టడం జరిగింది. అలాగు అనేక విషయాలు దేవుడు నాకు బయలుపరిచేవాడు.

1990 సం��లో నేను నా కుమారుడు కరుణాకర్ హైదరాబాద్లో తార్నాక ప్రాంతంలో చేతక� బండి మీద వెళుతుండగా ఒక అంబాసిడర్ కారు వాడు 80 కి.మీ సీపడుతో వచ్చి మా బండిని డ�కొటాటడు. అకకడికకకడే మరణించాల్సిన 225

సజీవ సాక్ష్యములు స్థితిలో ఒకరము అవతలికి, ఒకరము ఇవతలికి బంతిలా ఎగిరిపడ్డాము.

దేవదాతలు మా పాదములకు రాయి తగలకుండా ఎత్తికొని పటటడం వలన ఎటువంటి గాయాలు గానీ, చిన్న ఫ్యాక్చిరు గాని తగలకుండా దేవుడు జీవంతో కాపాడాడు.

""నరుల కాలగతులు దేవుని వశంలో ఉన్నవి�� కీర్తన 31:15

ఆ తరువాత ఉద్యోగ రీత్యా ఆదిలాబాదులో తిరికగటప్పుడు భైంసా దగ్గర మీథోల్ గ్రామంలో ఒక స్థలమును చూడడం జరిగింది. }హించని రీతిగా 12 ఎకరాల స్థలం కొనడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ బూమని పంట పొలముగా మార్చడానికి చాలా కష్టపడ్డాము. }రు కానీ }రు దేశం కాని దేశంలో వీరిని స్థాపించాలని దేవుడు కోరుకున్నందున్న అక్కడ మాకు గృహం దయచేశాడు. పదేపదే వాక్యం ద్వారా మాట్లాడడం వలన దేవుని వాక్యానికి లోబడి హైావే ప్రక్కన దేవుని మందిరము నిర్మిచడానికి దేవుడు సహాయం చేశాడు. అక్కడ అందరు క్రీస్తు వ్యతిరకులు ఉండడం వలన ఇంతకు ముందు ఎవరు మందిరము కట్టుటకు సాహాసించలేదు. అయితే మేము 400 గజాల స్థలములో పైన మందిరము క్రింద ఇల్లు ని]్మంచడం జరిగింది. మందిర నిర్మాణానికి చేతిలో డబ్బులు లేవు. అయినా పనివారిని మట్లాడి పని కొనసాగిస్తున్నాను. మరునాడు వారికి కూ� డబ్బులు ఇవ్వాలి. విశావాసంతో దేవునికి ప్రార్థించగా సమయానికి డబ్బు అందించాడు. పని ఆగకుండా కొనసాగింది. ఎల్లప్పుడు నేను నవ్మే వాక్యం

""ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు��

నాకు దేవుడు స్వస్థత వరం ఇవ్వడం వలన చాలా మంది స్వస్థత పొందేవారు. నా ద్వారా కట్టబడిన మందిరంలో ఎవరు ప్రార్థించినా దేవుని సన్నిధి, సమాధానం పొందేవారమని సాక్ష్యమిచ్చేవారు. నా యెక్క కోరిక ఏదనగా

""నేను నా ఇంటివారు యెహోవాను సేవించెదము�� నా హృదయవాంఛ

ఆ ప్రాంతంలో దేవుని సేవ జరిగి అక్కడి వారంతా రక్షణ పొందాలని త్రించి పోయేవాడిని. చాలా గ్రామాలలో కూటములు నిర్వాహించి దేవుని వాక్యం బోధించేవాడిని.

""లోకములో మీకు శ్రమ కలుగును అయిననా ధైర్యము తెచ్చుకొనుడి,

226 నేను లోకమును జయించియున్నాను అన్న వాక్యంప్రకారం ఈ లోకంలో మనము శరీరంతో జీవించుచున్నాము గనుక మనకు శ్రమలు కలుగుతాయని వాక్యం చెపుతంది.

2010వ సం��లో రాత్రి 7 గం�� ప్రాంతంలో భ.పి. ఎకుకవైపోయి మాట ఆగిపోయింది. మాట పడిపోయింది. కారణం బ్రైన్ స్రోటక� అన్నారు. డాకటర్లు హైదరాబాదు యశోధ ఆసుప్రతిలో చేరిపించారు. ఆయనకు మాట రాదు, కాలు చేయి పడిపోతుంది అని డాకటర్లు చెప్పారంటా అయితే డాక్ట్ల మాటను లక్ష్య పెట్టక ఇంటికి తీసుకొని వచ్చి విశావాసంతో నా కొరకు ప్రార్థన చేశారు. వీరి విశ్వాసమును లకష్యముంచి దేవుడు ఆశ్చర్య రీతిగా మాటను ఇచ్చి మాడు రోజులలోనే నడవడం జరిగింది. నాకు ఆఖరి వరకు మాట కానీ, కాలు చయి పడిపోవడం సంభవించలేదు.

""నవ్ముట నీ వలననైతే నవ్మువానికి సమసతము సాధ్యము�� అన్న వాక్యం నా జీవితంలో అక్షరాల నెరవేరింది.

2014 సం��లో భ.పి. షుగరు కొరకు ఒక డాక్టును సంప్రదించాను. ఆ డాక్టు గారు ఇచ్చిన మందులు వికటించి కాళ్ళపై బుబ్బలు వచ్చినవి. ఇది మందుల ప్రభావం రియాక్షన్ అని చెప్పి మానిపించారు. అయితే కాళ్ళబుబ్బలు తగాగయి కానీ తరువాత కిడ్నీ పెఫయిల్ అయిందని చెప్పారు. 2015 సం��లో ఫిబ్రవరి మాసం నుండి ్రకియాటిన్ లైవల్ 9 రావడం వలన డయాలసిస్ చేయడం ప్రారంభించారు.

అప్పుడు దేవుని సన్నిధిలో నేను మొఱ్ఱపెట్టగా

""నన్ను బ్రతిమాలుకొనిన యెడల నేను కటక్షిస్తాను�� యోబు 33:2,6

ద్వారా దేవుడు మాట్లాడాడు. కానీ కిడ్నీ పెఫయిలార్, డయాలసిస్ వలన నేను కొంత నిరాశకు గురై నాకు బ్రతకునందు ఇష్టం లేక స్వస్థత కొరకు దేవునికి ప్రార్థన చేయలేదు. నన్ను నేను సిద్ధపరచుకున్నాను. క్లిష్ట పపరిస్థితులలో కూడా నేను నా భార్య దేవుని సన్నిధి మరువలేదు. నేను నా భార్య రోజు సాయంత్రం ఇద్దరము కలిసి మోకరించి వాక్య ధా�నంలోను, దేవుని స్తుతించడంలో 1 లేదా 2 గంటలు గడిపేవారము. దేవునిని స్తుతించాను. 227

సజీవ సాక్ష్యములు

నా సాక్ష్యము అనుభవాలు కూతురు మాటలలో...

నా పేరు అరుణోదయ నేను మా నాన్న గారి సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఆనందిస్తు దేవుని స్తుతిస్తున్నాను. నేను విశాఖపటటణం వాస్తవ్యుడిని వివాహామాడడం వలన విశాఖ పట్నంలో ఉండేదానిని. నేను 2015 మే మాసంలో మా తల్లిదండ్రుల యొద్దకు హైదరాబాదు వచ్చి వెళ్ళాను. ఆ తరువాత కుటుంబ బాధ్యతల వల్ల ఏ్రపీల్ 2016 వరకు రాలేకపోయాను. 2016 మా తల్లిదండ్రులను చూడాలని వారితో తృప్తిగా 10 రోజులు గడపాలని ఎంతో త్రించిపోయాను. కానీ కుటంబాన్ని వదలి రావడం కుదరలేదు. వారి కొరకు ప్రార్థించడం తప్ప ఏమ చేయలేక పోయాను. 2016 ఏప్రిల్ 8వ తేదిన మా అమ్మ గారితో ఫోనులో మాట్లాడినపుడు మీ నాన్నగారు నీ మీద బైంగ పెట్టు కున్నారు ఒక్క రోజు వచ్చి వెళ్ళు నిన్ను బాగా కలువరిస్తున్నాడు అని చెప్పింది. నేను వెళ్ళతే కనీసం 10 రోజులు ఉండాలని కోరది మా అమ్మ. ఇలా వచ్చి అలా వెళ్ళిపోవద్దు అని కోరది. కానీ ఒకే ఒక్క రోజు అయినా వచ్చి మీ నాన్నను చూచి వెళ్ళు అని బ్రతిమలాడిన మాట నన్ను ఆలోచింపచేపింది. ఆ సమయంలో నాన్న గారికి అనారోగ్యం కానీ క్లిష్ట పరిస్థితి గాని ఏమ లేదు. నేను హైదరాబాదు వెళ్దామనే ఆలోచన లేదు. కానీ మా నాన్నగారు తానంతట తానే మా అవ్మాయి మంగళ్వారం వస్తుందని చెేపపస్తున్నారంటా. అమ్మ ఆ మాట ఫోనులో చెప్పే సరికి నేను నవువాకున్నాను. నేను మేలో వెళ్దామనే ఆలోచనలో ఉన్నాను. కానీ }హించని రీతిలో నేను ఎప్రిల్ 11వ తేదిన టిరకట్ బక� చేసుకోవడం, 12వ తేది ఉదయాన్నే హైదరాబాదు చేరాను. నా కొరకు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్న నాన్నగారు పోన్లు చేసి నన్ను సంతోషంగా ఎదురొకన్నారు.

ఎప్రిల్ 12 మరియు 13వ తేదిలలో రెండు రోజులు సంతోషంగా గడిపారు. 13వ తేది సాయంత్రం ఆహారం తీసుకోలేకపోయారు. 14వ తేది కళ్ళు తిరుగుతున్నాయని కూరచునలేక, నిలబడలేక అవస�పడడం వలన ఆసుప్రతికి తీసుకొని వెళ్ళాము. ఏమ కాలేదు. భ.పి. షుగరు నార్మల్గా ఉన్నవి. జ్వరం మందులు, యంటీబయోటిక�్స ఇచ్చి 15వ తేది డిశ్చాత్రి� చేస్తామన్నారు.

15వతేది ఉదయాన్నే లేచి ప్రార్థనకు మోకరించాను గానీ ప్రార్థించలేక

228 పోయాను. అయితే దేవుడు యోబు గ్రంథం 7వ అధ్యాయం చదువమని స్పష్టంగా సవారవెుత్తి మాట్లాడాడు. కానీ హాస్సిటల్కు వెళ్ళాలి అనే తొందరలో బైబిలునే ప్రక్కన పెట్టి లేవబోయాను. రెండవ సారి యోబు గ్రంథం 7వ అధ్యాయం చదువమని మాట్లాడాడు చదివాను. అది నాన్న బైబిలు 7, 9 వచనాలు హైాలేట్ చేసి యున్నవి. రెండు సార్లు చదివాను కానీ గ్రహింపు రాలేదు. ఆ తరువాత హాస్పిటల్కు వెళ్ళి 8గంటలకు టీ ్రతాగించాను.

ఆయన ఇడ�్ల తిన్నారు. పాలు ఉదయాన్నే ్రతాగారట. తరువాత కొంత సమయం పడుకున్నాడు. ఉన్నటుటండి నా ప్రమేయం లేకుండానే మా నాన్నగారిని లేపి నాన్న ప్రార్థన చేయండి, దేవుని స్తుతించండి అన్నాను. రెండు సార్లు చెప్పిన తరువాత నాన్నగారు స్తుతించడం మొదలుపెట్టారు. గట్టిగా స్తుతిస్తుండగా నేను ఆయనతో కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేయించాను. యేసయ్య నన్ను క్షమించు అని ఏడుసార్లు అడిగారు. తరువాత తను పరిశుదు�డా, పరిశు దు�డా అని ఏడు సార్లు ప్రార్థించారు. అప్పటికే నా కళ్ళ వెంట నీళ్ళు జల జల రాల�తున్నాయి. నేను చెప్పాను స్వస్థపరచు యేసయ్యా అని ప్రార్థించమన్నాను ఆ మాటమాత్రం పలకలేదు. ఆ తరువాత ప్రార్థన ముగించి నన్ను అమ్మను తేరి చూచి పడుకున్నారు. ఆ తరువాత పావు గంటకు లేచి బాత్రావ్ అని అడిగారు. తరువాత 15వతేది ఉదయం 10.30ని��కు అకస్మాత్తుగా హార్టస్రోటక� వచ్చి ఆయన ప్రభువునందు నిద్రించారు. ఏ మాత్రం }హించని హార�ాత్ సంఘటనకు నివెవారపోయాము. కానీ ఎవరో ప్లాను చేసినట్లు ఒక సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధికి వెళ్ళినట్లు అనిపించింది. అన్నిటికంటే ఆశీర్వాదకరమైన విషయం ఆయన క్షమించమని అడిగి దేవునితో సమాదానపడి సిద్ధపాటుతో దేవుని యొద్దకు చేరడం నెరవేరింది.

ఆయన ఎపపుడా కోరుకునే విషయం ""శరీర రీతిగా ప్రారంభవైన నా జీవితం ఆత్మానుసారంగా ముగియాలనీ కోరుకున్నాడు�� ఆ విధంగానే జరిగింది.

అంతా కార్య్రకమం అయిపోయాక వుళ్ళ్ల యోబు 7వ అధ్యాయం ధ్యానించాను. అధ్యాయంలో మా నాన్న గారి మనసుని స్పష్టంగా చూపించారు. అంతవరకు ఎందుకిలా జరిగిందని ప్రశ్న ఉన్న నాలో జవాబు దొరికింది. నాకు ఆ అధ్యాయం చదివిన ప్రతిసారి కన్నీరు ఆగడం లేదు.

యోబు 7వ అధ్యాయం ఆధారంగా మా నాన్నగారి హృదయాన్ని మీ ముందు 229

సజీవ సాక్ష్యములు ఉంచుతున్నాను.నా కాలము యుద్ధకాలము, నా దినములు కూలివాని దినముల వంటివి. కూలి నిమ్మతతము కనిపెట్టు కూలివానివలై ఆశలేకయే జరుగు నెలలను చూడవలసి వచ్చింది. కిడ్నీ పెఫయిలార్ వలన ఆయాసంతో కూడిన రాత్రులు చూసాడు. డయాలసిస్ వలన తెల్లవారు వరకు బాదపడుతున్నాడు. నా జీవము వట్టి }పిరి. నా కన్ను ఇక మేలు చూడదు. నన్ను చూచవారి కన్ను నన్ను చూడదు. నేనండపోదును, మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు మరెన్నడును రాను, ఇక ఎన్నడును ఇంటికి రాను. నా స్థలము మరలా నన్ను ఎరుగదు. నిత్యము బ్రతకుట నాకిష్టములేదు, నాకు నేనే భారముగా ఉన్నాను కావునా నీవు నన్ను క్షమించు! నేనిపుే మంటిలో పండుకునేదను. యోబు 7:21

నా తండ్రి మనోభావాలను దేవుడు నాకు స్పష్టంగా తెలియచేశాడు. అప్పుడు అర్థమైంది. ఎందు స్వస్థపరచమని అడుగలేదో.

నా తండ్రి నమ్మిన దేవుడు యేసు ప్రభువుకు తగినటుటగా జీవించారు. తన జీవితంలో ఎన్నడు యధార్థతను వదలలేదు. ఎటువంటి కఠిన పరిస్థితులలో కూడా దేవునిపై సణగడం, తిరుగుబాటు చేయడం, దాషించడం చేయలేదు. దీనులు పేదవారి పట్ల కనికరముతో ఉండేవారు. తనకు లేకపోయినా అవసరతలో ఉన్నవారికి సహాయం చేయడం ఆయన అలవాటు. దేనికి వనకాడలేదు. ్రశ�షటవైన, మాదికరవైన జీవితమును జీవించి చక్కటి సిద్ధపాటుతో మంచి పోరాటము పోరాడి అంతము వరకు విశ్వాసమును కాపాడుకొని తన గవయాన్ని చేరుకున్నారు. నా అన్నయ్య కరుణాకర్, తవ్ముడు ప్రభాకర్ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయలేదు. కన్నభడడ్వలై చూశారు. వారిని ప్రేమించారు. ఇది కూడా దేవుని వలన ఆయనకు కలిగిన ధన్యత అని నేను నమ్ముతున్నాను. ఆయన మరణించడానికి ముందు పాస్టు భ.యస్. పాల్గారు, ఆయన భార్యతో కొంత సమయం సంతృప్తిగా గడపడానికి ఆయనకు దేవుడు కృపనిచ్చాడు.

""తన్ను ప్రేమించువారికి సమసతం సమకూడి మేలు కొరకు జరుగును��

రోమా 8:28

నీతిమంతుల మరణం యెహోవా దృష్టికి శ్రేష్ఠమైనది. అంతేకాదు యధార్థవంతుల వంశపువారు వాని తదనంతరం ధనయలగుదురని వాక్యం పసలవిస్తుంది. దేవుడు చదివిన వారిని అగాగున దీవించనుగా! ఆమెన్

230

↑ పైకి / Back to top