Chapter 2 of 13

నా ప్రభువు ఉన్నవాడు అనువాడునైయున్నాడు

Photograph from page 18 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 18

నా ప్రభువు ఉన్నవాడు అనువాడునైయున్నాడు.

మన్నెం లకిష్మ తులసమ్మ గారు (�లాంబరి), కాటారు, కృషాణ జిల్లా

జననం : 1919 సం��మరణము : 25-10-1994

నేను నా ప్రభువు నా సాక్ష్యము అనే చిన్న పుస్తకాన్ని నా

సాక్ష్యము వివరించుచు ముద్రించబడినది. నేను సాంప్రదాయ

హిందా కుటుంబంలో కృషాణ జిల్లాలో ఉయయారు సమీపంలో

కాటూులో నా జీవితాన్ని గడిపాను. మా తండ్రి గొప్ప

వేదాంతి. బాల్యము నుండి పురాణ గ్రంథాలను ఆశ్రయించి ఆచారాలన్నీ మాకు నేర్పించేవారు. ప్రతి దినము తులసి మొక్కకు వె�ుక్కనిదే భోజనము చేయుటకు నిరాకరించేవారము. ఈ విధంగా నియమ నిష్టలతో విగ్రహారాధన జరిగించేవారము. నా భర్త పేరు మన్నెం సుబ్బారావు గారు. నా పేరు లకిష్మ తులసమ్మగా రక్షణ పొందకముందు వ్యవహారించబడిననా రక్షింపబడిన తరువాత నీలాంబరిగా మారింది.

నేను సుబ్బారావుగారితో గడిపిన సంసార జీవితంలో తొమ్మది మంది సంతానము పొందాము. వారిలో నలుగురు పుత్రులు, ఐదుగురు కుమారెతలు కలిగిన తరువాత నాకు ఆరోగ్యము కీషణించినది. ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెల వివాహము జరిగించిన తరువాత చాలా బలహీన పరిస్థితికి దిగజారాను. గర్భ సంచిలో పుండు ఏరపడింది. ఉబ్బసము వ్యాధితో పాటు గండె చాలా నొప్పిగా ఉండేది. ఆపరషన్ చేయాలని డాకటర్లు సలహా ఇచ్చారు. ఆ సమయంలో నా మాడవ కుమార్తె గర్భవతిగా ఉండి ప్రసాతి సమయానికి వచ్చింది. భడడ్ల బాధ్యతలను తల్లిగా నిర్వాహించే బాధ్యత నాపై ఉన్నది గనుక సమీపంలో రక్రైస్తవులు నిర్వాహించే సి.భ.యం. మషను వారి ఆసుప్రతి, ఉయయారు ప్రాంతానికి నా భడను తీసుకొని వెళ్ళాను. ఆ రోజులలో పూజలు తీవ్రంగా చేసే దానిని. భక్తి గల ప్రాంతంలో డాకటర్లు, నర్సులు క్రీస్తు ప్రేమకు

18 సాక్షులుగా వృత్తి ధర్మాన్ని క్రమంగా పాటించేవారని గుర్తించాను. నా భడడ్కు ఆసుప్రతిలో చేర్పించిన రోజు కానుపు రాలేదు. రెండవరోజు గు��పు వాతము వచ్చి భయం కలిగిన పరిస్థితిగా ఏరపడింది. నాకు చాలా కలవరం కలిగినందున నా ఇషటదైవవైన రాముడిని, కృషుణడిని పూజిస్తూ పదే పదే ఆ నామాలను ఉ చ్చరిస్తూ కన్నీటితో ధ్యానం చేసాను. నా తపన, వేదన, కన్నీటిని గుర్తించిన ఒక భక్తిగల నర్సు నన్ను సమీపించి, అవ్మా నీవు నీ భడడ్ కోసం మాడు రోజులుగా కన్నీటితో అన్య దేవతలను ధ్యానిస్తుండగా గమనిస్తున్నాను. నీవు పూజించే విగ్రహాములన్ని మనుషులు తయారు చేసినవి. వాటికి కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, నోరండియు మాట్లాడవు గనుక సజీవుడను, యుగయుగములు జీవించు దేవుడు, ఆది అంతము లేనివాడు, కనికరము గలవాడు, ప్రేమ, వాత్సల్యము గలవాడు, మనలను ప్రేమించి ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తము సిలువ వేయబడి, మాడవ దినమున మృతయంజయుై లేచిన గొప్ప దేవుడు యేసు క్రీస్తును నీవు నవ్ముకొని ప్రార్థించినచో మీ అవ్మాయి యీ సమయానికి చక్కగా ప్రసవం ద్వారా ఆనందించేది కదా. ఎంతో వివరంగా నమ్మకం కలిగించే రీతిగా సువార్తను చెప్పింది. ఆ నర్సు మాటలు నిజాయితిగా భావించి అన్ని దేవుళ్ళతో పాటు యేసు ప్రభువుకు కూడ నైవేద్యం పెట్టి గంట కొట్టి పూజించసాగాను. అదే సమయంలో మరొక నర్సు మమ్ములను సమీపించి, నా కుమార్తెకు ఆపరషనుకు సంసిద్ధము చేయాలని తెలిపంది. ఆ క్షణములో గతంలో నర్సు నాతో యేసు ప్రభువు గొప్ప శక్తి గల దేవుడు నవ్ముకోమని చెప్పిన మాటలు జ్ఞాపకమునకు వచ్చాయి. వెంటనే కళ్ళు మాసుకొని నమ్మకంగా ధ్యానిస్తూ ""ఓ యేసు ప్రభువా నీవు నిజమైన దేవుడవైతే నా భడను రక్షించాలి�� ఈ క్షణములో నిరణయించిన నిరణయము.

మొదటి అద్భుతము :

ఆపరషన్ జరుగకుండా గుర్రపువాత బారి నుండి సంరక్షించాలి. నాకు తెలియకుండానే నా భడడ్ సుఖముగా ప్రసవించిందన్న వార్తను వినాలి. అని ప్రార్థన చేశాను. భారంతో ఏడ్చిన నేను ఆ తరువాత మగతనిద్దకు జారిపోయాను. గాడినిద్ద పట్టినది. నేను తిరిగి మేలుకొని పరిస్థితి గమనించగా 19

సజీవ సాక్ష్యములు నా కుమారెత నేను కోరిన రీతిగా సుఖముగా ప్రసవించినది. నేను చాలా సంతోషించాను. వెంటనే తిరిగి ప్రార్థించాను. ఇదిగో ప్రభువా తలచి పిలువగానే జవాభచ్చావు, నా హృదయము నీకు సమర్పిస్తున్నాను. అని వెంటనే నా హృదయాన్ని సంపూరణంగా సమర్పించుకొన్నాను. ప్రభువా నిరంతరము నీవు నాతోనే ఉండాలి. నేను నీతోనే ఉంటనని నిబంధన చేసుకొన్నాను. అది 1968వ సం�� అకోటబరు 9వ తేది దేవునిని రక్షకునిగా సీవాకరించిన మంచిరోజును నేనెన్నడు మరచిపోలేదు. అప్పటికే నా శరీరము కీషణించింది నా గర్భ సంచిలో పుండు ఏరపడింది. ఉబ్బసము వ్యాధి వలన గండెలో బాధ, నివ్ము చేరుట వల్ల డాక్టు గార్లతో పరీక్షలు చేయించుకున్నాను. ప్రభువును నమ్మిన తరువాత డాక్టు పరీక్షలు జరిగిన తరువాత వారు చెప్పిన రిపోరుట చూసి ఆశ్చర్యపోయాను. అవ్మా నీకు ఆపరషను అవసరం లేదు. అంతా సవ్యంగా ఉన్నది అన్నారు. దేవుని నమ్మిన వారికి మేలు చేయువాడనియు భక్తులను విడువక ఎన్నటికి కాపాడువాడనియు భయభక్తులు గలవారి యెడల జాలిపడి సవాస�పరచువాడనియు నాకు అద్భుతమైన స్వస్థత ఇచ్చాడని గ్రహించి చాలా సంతోషించి దేవుని స్తుతించాను. ఆ తరువాత నేను నా పెద్ద అబ్బాయి భక్నురులో ఉంటున్నాడు గనక అతనిని చూడాలని ఆ గ్రామమునకు ప్రయాణమై వస్తున్న సమయంలో సన్నగా గండె నొప్పి వచ్చినది.

రెండవ అద్భుత స్వస్థత :

ప్రభువును నవ్ముకొనుట ఆరంభించాను గనుక మరొకసారి విధేయతతో ప్రార్థించాను. ప్రభువా నీ చిత్తమైతే గండెనొప్పి తగిగంచండి. నేను నా కుమారుని ఇల్లు చేర వరకు నేను సజీవంగా ఉండునట్లు కాపాడు దేవా! అని ప్రార్థన చేశాను. అప్పుడు పగలు 3 గంటల సమయం అకస్మాత్తుగా నేను బససు ప్రయాణము చేస్తున్న సమయంలో ఒక అద్భుత హస్తం కనిపించింది. అదే హస్తము నా రెండు కాళ్ళకు ఇంజక్షన్ చేస్తున్నట్లు స్పష్టంగా చూశాను. ఆ ఇంజక్షను చేసిన సిరంజిలో ఎర్రని రక్తం ముందుగా ఎకికస్తున్నట్లు చూచాను. అప్పటి నుండి నాకు గుండెనొపిప రాలేదు. నా నమ్మకమును బట్టి క్రీస్తు స్వయంగా ఆయన రక్తమును నా శరీరంలోకి ఎకికంచి నాకు స్వస్థత ఇచ్చాడని దృడింగా నమ్మాను. క్రీస్తు అద్భుతములు చేయు దేవునిగా నాతోనే ఉంటున్నారని

20 నన్ను కనిపెట్టి సంరక్షించు మంచి దేవుడని నా విశ్వాసమును అధికము చేసుకొనగలిగాను. నేను బైబీలు చదువుకొనుట ప్రార్థించుటలో ఆనందించే దానను ఒకరోజు నేను పరిశుద్ధ గ్రంథదమును చదువుచుండగా నా కుమారుడు నన్ను సమీపించి అవ్మా నీవేమ చదువుచున్నావు ఆ పుస్తకము ఎవరిది? అని ప్రశ్నించాడు. నేను మౌనంగా ఉన్నాను. అదే రోజు రాత్రి మా పెద్ద అబ్బాయికి అనుకొనని రీతిగా విష కీటకము కుట్టినట్లు అనిపించిందని చెప్పాడు. వెంటనే మంచమంతా వెదకినను ఏది కనిపించలేదు.ా ఉదయము లేవగానే ఒళుి అంతా దదు�ర్లు విపరీతమైన దురదతో బాధపడినాడు. నేను క్రీస్తు స్వస్థత నమ్మిన వ్యక్తిగా కొబ్బరి నానె తీసుకొని ప్రార్థించి అది యేసు రక్తముగా మార్చువుని ప్రార్థన చేసి ఒళ్ళంతా రాసాను. ప్రభువా నా దీన ప్రార్థనను ఆలకించి ఆయన ఉచిత కృప చేత సవాస�పరచినాడు. నా కుమారునిలో విశ్వాసము కలిగినదేమో తెలియదు గాని ఏమ విమర్శంచకుండా మౌనంగా ఉన్నాడు.

నేను నా కుమారుని కుటుంబము రక్షణ్రై ప్రార్థించసాగాను. ప్రభువు వారినందరినీ తన బిడ్డలుగా మార్చుకొని రక్షణ అనుభవంలో అనందించారు. దేవునికి సోత్రతము కలుగును గాక. దర్శనముల ద్వారా ప్రభువు నన్ను దర్శించారు ఒక రోజు రాత్రి నాకు సవాప్నంలో ఒక దృశ్యము కనిపించింది. నేను ఒక నదిని దాటనట్లుగా చూచాను. మరి కొంచెము ముందుకు వెళ్ళుచుండగా నా ముందు వింతైన మాడు విగ్రమములు ఏవనగా ఒకటి విేపఫ్నుశవారుడు, విషుణమార్తి, ఈశవారుడు ఆ విగ్రహములు మాట్లాడసాగాయి.

""మీరు మాకు వె�ుకాకలి�� అని చెప్పాయి. నేను వెంటనే ధైర్యంగా మీలో జీవము ఉంటే చూపించండి. అప్పుడు నేను వ్రెుకుకతాను అని సవాలు చేశాను. ఆ మాట వినగానే అవి అదృశ్యవైపోయాయి. మీరు పసైతానును ఎదరంచండి. అవి పారిపోతాయన్న వాగ్దానం ప్రభువు నెరవేర్చారు.

నేను మేలుకన్న తరువాత ఒకసారి ఆలోచించాను. నేను ఎన్నో సంవత్సరాలుగా అవే విగ్రహాలను ఎంతో భక్తితో పూజించాను కద! ఎంతో సమీపంగా వచ్చినపుడు పొరపాటునైన వ్రెుకకలేదు కద అని చాలా ఆశ్చర్యపడుచుండగా ప్రభువు ఆయన సజీవుడు గనుక మాట్లాడే దేవుడు ఆయన స్వరముతో కీర్తనలు 115 చదువు అని తెల్పారు. ఆ కీర్తనలో విగ్రహములు 21

సజీవ సాక్ష్యములు శక్తి లేవనియు, అవి మనుష్యుల చేతి పనులనియు, నోరండి పలకవు, కన్నులుండి చూడవు, హృదయానికి గోచరము కావని ప్రభువు స్పష్టంగా బయలుపరిచాడు. ఈ రీతిగా నా పట్ల అనేక అద్భుత కార్యాలు చేసారు. నా కుమారుడు రక్షణలోనికి రాకముందుగా తన రెండవ కుమార్తెకు అన్న ప్రాసన వేడుక చేయుటకు పెద్ద గుటట గుడికి తీసుకొని అన్యరీతిగా చేయు కార్య్రకమమునకు నన్ను పిలిచారు. నేను రాను మీరు వెళ్ళండి అన్నాను.

నా పెద్దకుమారుడు నా మాటకు బాధపడి అవ్మా, నిన్ను పిలిపించి నీవు దీవించుట్రై నిన్ను ప్రేమతో ఈ వేడుక నీ చేతుల మీద చేస్తావని ఆశిసేత, నీవు నిరాకరిసేత ఎట్లుంటుంది? అని బలవంతంగా నన్ను ఇద్దరు కుమారులు రెండు రెక్కలు పట్టుకొని నడిపించాలని ప్రయత్నించారు. ఆ కొండ కొంత దారము ఎకేకసరికి నాకు }పిరితితతులతో నివ్ము ఉన్నందన ఆయాసపడసాగాను. ఎంత ప్రయతి�ంచిననుముందుకు సాగలేనందన అక్కడ నిలిచిపోయాను. ్రిల్లలంతా పైకి వెళ్ళి కార్య్రకమము ముగించారు.

ఒంటరిగా నున్న ఆ సమయంలో ప్రభువు నాకు మరలా కీర్తన 115 జ్ఞాపకం చేసి విగ్రహములు శక్తి లేనివనే గ్రహింపునిచ్చారు. ప్రభువు విగ్రహారాధన నుండి తప్పించినా అనారోగ్యమును సరిచేసి స్వస్థ పరిచారు. తిరిగి ఆరోగ్యముతో కాటారు తిరిగి వచ్చేసాను.

ప్రమాదకరమైన పాముకాటు నుండి అద్భుత స్వస్థతనిచ్చారు.

ఒక రోజు నేను మా ఇంటిలో బయట వసారా నుండి మంచములోనికి తెచ్చుచుండగా ఒక త్రాచుపాము నా కాలికి చుట్టుకొన్నది. అది నేను ఏదో ్రతాడనుకొన్నాను. అది చేతితో తీసివేయాలని ప్రయత్నించగా చర్చరా ప్రాకుచూ గరిపస క్రిందకు వెళ్ళినది. నా భర్తను వెంటనే పిలిచాను. గరిపసలో దాగిన పామును కనుగొని దానిని చంపివేసినారు. అది చాలా పెద్ద త్రాచు పాముగా చూచి ఆశ్చర్యపడ్డాము. చుటుట ప్రక్క వారంతా దానిని చూచి, ఈ త్రాచు పాము కరిసేత బ్రతకుట చాల కి�ష్టమగునని విమర్శించారు. కాని అది కాలిపై కరిచినదని తర్వాత గ్రహించాను. నా కాలను పరిశీలించి చూడగా అది కరిచిన చోట మంటగా తోచి నా కుమార్తెను పిలిచి చూడమన్నాను. అది కరచిన స్థలంలో రక్తము కూడ కనిపంచింది. మా ఇంటి వారంతా కంగారుపడి

22 పాము మంత్రము వేయు మంత్రగాడిని పిలువనంపించారు. పల్లెటారివారికి అదొక దృడిడ నమ్మకము ఉండేది. పాము కాటు మంత్రము ప్రయోగించవద్దని నేను మొండిగా చెప్పాను. నేను ఒప్పుకోలేదు గాని నా దేవుని ప్రార్థించాను. ప్రభువా ఇది ఏమ అని అడిగాను. నేను ప్రభువును నమ్మిన నాటినండి ఎన్నో విషయాలు నా హృదయానికి అర్థమగునట్లు బోదించసాగారు జరుగబోవు విషయాలు కూడా స్పష్టంగా తెలియజేసేవారు. యధార్థహాృదయము గలవారిని బలపరచువాడు. ఆయన కనుదృష్టి సంచారం చేస్తూ యధార్థవంతులను బలపరచును కద! అన్ని వివరంగా చెపపగలినపుడు యీ విషయాలన్నీ ఎందుకు తెలుపలేదని ఆలోచించగా నేను మరణించుట దేవుని అభిష్టమని భ్రవుపడాను. ఆ తరువాత ఇరుగు పొరుగువారు వెళ్ళినపుడు మాంత్రికుడి మంత్రము వద్దన్నందన వెళ్ళి పోవుట వల్ల నేను క్రీస్తు స్వస్థతపై ఆధారపడి ప్రార్థించు కున్నాను. నా భర్త చాలా భయపడ్డారు. ఏ మందు తీసుకోలేదు కదా, ఎలా బ్రతకుతావన్నారు. అందరు నిద్రించు వేళ్లో నేను మెల్లగా బైబిలు తీసి చదువుట కారంభించాను. నేను తెరచి చూచిన పేజిలో కీర్తనలు 91:12, 13 నీవు సింహములను నాగుపాములను ్రతొరకకదవు, కొదమ సింహములను, బభుజంగములను అణగ్రదొరకకదవు పదవ వచనములో నీకు అపాయమేమయు రాదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. అంతే కాదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు తన దాతలను ఆజ్ఞాపించి నన్ను రక్షించారు.

కీర్తనలు 91:14-16 దేవుడు నన్ను ప్రేమించాడు గనుక మొఱ్ఱ పెట్టినాను గనుక ఉతతరముచ్చి రక్షించాడు. దీిరా�యువుతో తృపిత పరచుటకు రక్షించుటకు సంసిద్దముగా ఉన్నాడని నమ్మి స్తుతించాను. ఆ రాత్రి అద్భుతమైన దర్శన భాగ్యము లభించింది. పరలోక దర్శినాలన్ని చూపించారు. ఎంతో ఆనందించాను. తెల్లవారిన సమయంలో నాకేమ ప్రమాదము సంబభవించలేదని నా భర్త గుర్తించి నీలో ఎదో శక్తి ఉంది. అదేమటో నాకు చెప్పు అన్నారు. ఆ సమయంలో గతములో నేను క్రీస్తును నమ్మిన రీతి ఆయన బైబిలు ద్వారా నాతో మాట్లాడు విధము, ఆయన స్వరంతో మాట్లాడిన రీతి, పరలోకం చూపించారని క్రీస్తే గొప్ప రక్షకుడని నా సీవాయానుభవాలన్నీ వివరించి చెప్పుటకు ప్రభువే మార్గము తెలిచారు. పాము కరచిన తరువాత రక్షింపబడిన రీతి నా 23

సజీవ సాక్ష్యములు భర్త హృదయము తెరువబడుటకు అవకాశము కలిగింది.

ఆ సందర్బ�ము తరువాత నేను క్రీస్తును పూర్తిగా నమ్మి వెంబడించుచున్నానన్న సత్యము గార్చి స్నేహితులు, ఇరుగు పొరుగువారు, ఇంటివారు, బంధువులు స్పష్టంగా గ్రహించారు. నా ఇంటి వారి ద్వారా తెలిసికొనిన కొందరు రక్రైస్తవ విశ్వాసులు నా విశ్వాసమును బలపరచుట్రై కొన్ని జీవిత చరిత్రలు భక్తుల గాధలు పుస్తకాలను తెచ్చి ఇచ్చారు. నా భర్త మాత్రము నీవు నీ నమ్మకాన్ని నీలో ఉంచుకొని, బయటకు వెళ్ళక ఇంటిలోనే భక్తి చేసుకో అన్నారు. ఈ రీతిగా ఒకటిన్నర సంవత్సరములు నా విశావాస జీవితాన్ని రహాస్యంగానే ఉ ంచాను. దేవునికే సోత్రతములు ఆయనకు తోడుగా నుండి నడిపించి ఆత్మీయంగా బలపర్చివారు వాక్యము ద్వారా సవాప్నములు, దర్శనములు, స్వరం ద్వారా అతి సన్నిహితముగా నాకు సహకారిగా నుండి ఆత్మీయతలోనికి నడిపించిన దేవునికే నా నిండు కృతజ్ఞతలు.

నాకు ఏ విధమైన సంఘముతో పరిచయము లేదు. నా పాపాలన్నీ కషవించబడినవను నిశ్చయత అనగా మారు మనససు అనుభవము నాకందించిన వాక్యము నాకు ఆదరణ ధైర్యము కలిగించింది.

యెషయా 6:6 అప్పుడు పసరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తగిన నిపపును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరివచ్చి నా నోటికి దానిని తగిలించి ఇది నీ పెదవులకు తగిలైను గనుక నీ పాపమునకు ప్రాయశ్చితమాయెను. నీ దోషము తొలగిపోయెను. అనెను. కాటూులో ప్రభువును నమ్మిన విశ్వాసులు మా కులస్తులున్నందన మల్లికాంబ వెంకటరత్నమ్మ గారు, రంగమ్మగారి దగ్గరకు ఉయయారు నుండి అప్పుడప్పుడు విచ్చేసి విశ్వాసులను బలపరిచే గంటా సంతోషమ్మ గారు (ఈ సాక్ష్యములను సేకరించి వ్రాసి పుస్తకాలు ప్రచురించే నేడు అమెరికాలో ఉన్న గ్రేస్ విజయకక గారి తల్లి) నన్ను బలపరచి నమ్మి బాప్తిస్మము పొందుట చాలా అవసరమని హెచ్చరించారు.

నా భర్తకు చెప్పి చూడవ్మా అన్నాను. ఆమె ధైర్యంగా నా భర్తను అనుమతి కోరారు. నా భర్తకు చాలా కోపం వచ్చింది. బాప్తిస్మము గురించి నాకు మరొకసారి చెపపవద్దని ఖండితముగా ఆజ్ఞాపించారు. నాకు చాలా భారము కలిగి కన్నీటితో ప్రార్థించాను. ""ప్రభువా, నేను నీతో ముద్రించబడవలైను

24 కదా! అని అడిగాను. ఆ తరువాత నా పెద్ద కుమారుడున్న నిజామాబాదు దగ్గర బీరాకరు గ్రామమునకు వెళ్ళాను. అద్భుత రీతిగా క్రీస్తు విశ్వాసులతో పాస్టరుగారితో పరిచయం కలిగింది. నేను ఆలస్యము చేయక బుట్టు ఉంచుకొని బాప్తిస్మము ఇవవాగలరని అడిగాను. ఆయన ఈ నియమానికి అంగీకరించలేదు.గానీ అవ్మా, తులసమ్మగారు ప్రతివిషయానికి దేవునిని అడిగి పొందుకున్నారు కద! బాప్తిస్మము గార్చి దేవునిని సాటిగా అడిగండి అని సలహా ఇచ్చారు. నాకు బాప్తిస్మము కావాలన్న ఆసక్తి అధికము కాగా, బుట్టుతో పాస్టరుగారు అంగీకరించాలని అయాసకరంగా ప్రార్థించసాగాను. ప్రభువు నాతో స్వరంతో మాట్లాడారు. ""అవ్మా, నీ బుట్టు నీ సావాదీనము తప్పితే నీ వేమ చేయగలవు�� అని ప్రశ్నించారు. వెంటనే నా భర్తకు ప్రమాదము జరుగునన్న భయము ఆవరించింది. వెంటనే ""ప్రభువా, నన్ను సుమంగళ్ళగా దీవించండి. నా భర్తకు కేషమము దయ చేయండని ప్రార్థించాను. వెంటనే ప్రభువుతో మరలా మాట్లాడాను. ""సర ప్రభువా, నేను బాప్తిస్మము తీసుకొనదలిచాను. అయితే ఆయన ఏమ ఆటంకము కలిగించకుండ దీవించండి అని ప్రార్థించాను. ప్రభువు దయ వలన నా భర్త ఏమ అభ్యంతరం చెప్పకుండా నా ప్రార్థనకు జవాబుగా నా బాప్తిస్మము అనుభవం దివ్యంగా కొనసాగింది. అది ప్రభువు కృపదయగా తలంచాను.

అనేక సవాస్థానుభవాలు పొందుట:

ఒక సారి నాకు పిచ్చి కుక్క కరచినది. ఒక అబ్బాయి ద్వారా నా కుమారుడు మందు తెప్పించగా నేను నిరాకరించి, నా ప్రభువు నాకు స్వస్థత నిస్తాడన్నాను. }హించని రీతిగా నాకు మందు తెచ్చిన వ్యక్తిని ఆ కుక్క కరచినది. ఈ మందు వాడుకోమని నా కుమారుడు బలవంతంగా నాకిచ్చిన మందు అతనికే ఇచ్చివేశాను. ఏ అపాయము రాకుండ తప్పించగల వాగ్దానము ఇచ్చిన ప్రభువే నన్ను కాపాడారు. ఆయన కృప నిరంతరము ఉండునని స్తుతించాను.

పెద్ద కుమారుని ప్రభువు రక్షించుట:

నా పెద్ద కుమారుని రెండవ కుమారునికి చాలా కాలము మాటలు రాలేదు. 5 సం�� గడచిన నోట మాట రానందున, నాతో సవాలు చేశాడు. అవ్మా, నా 25

సజీవ సాక్ష్యములు కుమారునికి నీవు నమ్మిన దేవుని ప్రార్థించుట వలన మాటలు లభిసేత నేను నీ దేవుడిని నమ్ముా అని తెలిపాడు. నా మనవడు కిషోరుబాబుపై చేతులుంచి నమ్మకంతో ప్రార్థించగానే 5 సం��గా మాటలు రాని ఆ బాబుకు నాలుక అద్భుతముగా సడలినది. మాటలాడుటకారంభించాడు. ఈ అద్భ�తమును బట్టి కుటుంబమంతా ఆశ్చర్యరీతిగా రక్షణానుభవంలోకి ప్రవేశించారు. దేవునికే మహిమ కలుగును గాక!

మా అక్కను గార్చిన దర్శనం పొందుట :

నేను కుటుంబముతో కాటూులో జీవించే రోజులలో మా అక్క చెరుకూరి సత్య నారాయణమ్మ మాతో పాటు ఉండేది, చాలా విగ్రహారాధన చేసేది. ఆమె రక్షణ కొరకు ప్రార్థించేదానను. ప్రభువు నాకొక దర్శనమును చూపించాడు. అది ఒక పెద్ద భవనము పెద్ద కగటు కూడ ఉంది. నేను నా అక్క దానిలో ప్రవేశించాలని వెళ్ళుచుండగా నన్ను లోపలికి ప్రవేశించవచ్చును అని అనుమతినిచ్చి ఒక వ్యక్తి నా అక్కను నిరాకరించాడు. నాకన్న పెద్దది నా అక్క ముందు వెళ్ళాలని వాదించాను. అందుకా కగటు వద్ద ఉన్న వ్యక్తి, ఆమెలో రెండు తపపులున్నాయి. అంటరాని కొందరిని దారపరచుట, అర్థములేని పూజ చేస్తుంది. అది వ్యర్థము, వ్యర్థము వ్యర్థమే అన్నారు. నిమ్న కులసు�లను అంటరానివారిగా చూచే చిన్న చూపు తగదని తెలిపారు. ఆమె పక్షముగా నేనే ఆతపపులు చేస్తున్నానని ఒప్పుకున్నాను. వెంటనే ఆమె 8 నెలల పసిపిల్లవలై కనిపించింది. ఈ దర్శనాన్ని నా భడడ్లకు వివరించాను. ఆ రోజు నా అక్క తులసి మొక్కకు పూజ చేస్తూ దానికి నీరు పోయుచుండగనే ఆకస్మాత్తుగా విరుచుకొని పడిపోయినది. డాక్టును పిలిపించి పరీక్షలు జరిపించాము. పక్షవాతము వచ్చిందని తెలిపారు. మాట పడిపోయినది ఆమె ఆ రోజు మొదలు మంచముపైన నిలిచి 8 నెలలుగా శ్రమ అనుభవించింది. ఆ శ్రమ కాలములో ప్రభువు ఆమెను దర్శించాడు. పాస్టరుగారిని పిలిచి ప్రార్థన కోరింది. పసైగలు చేసి చెప్పగా ఆయన ప్రార్థించారు. ఎంతో ప్రాంతంగా ప్రభువు సన్నిధిని చేరింది.

26

రెండవ సోదరి రక్షింపబడుట :

నా రెండవ అక్క సుందరమ్మను ఒకసారి మండ్రిగబ్బ కరచినది. అది చాలా ప్రమాదకరవైనది కావున ఆమె నోటిలో నురగలు వచ్చాయి. అందరము చాలా బభయపడ్డాము. ఆ సమయంలో ప్రభువు దర్శించుట చూచింది. ఆయన ఆమెను సమీపించి ప్రార్థించుకోవాలని చెప్పారు. ఆమె భర్త బంధువుల అనుమతితో నేను ప్రార్థన చేయగా ఆమె తక్షణము స్వస్థత పొందింది. ఈ పరిస్థితి కలిగించి ఆమెలో రక్షణ కార్యము కలిగించిన దేవునికే మహిమ కలుగును గాక! ప్రభువు నాకు తరచగా దర్శనాల ద్వారా ఎన్నో విషయాలు నేర్పించేవారు. ఒకసారి ప్రభువు నాకు కనిపించి ఐదు తెల్లని పుష్పాలనందిం చారు అవి నన్ను తినాలని చెప్పారు. అది తిన్నాను నోటికి వగరుగా రుచించింది కాని ఆ తరువాత చాలా మధురముగా మారింది.

నా భర్తగారి కన్ను స్వస్థత పడుట :

ఒక సారి నా భర్త పొలములో నడిచి వెళ్ళు సమయంలో ఒక జనప పుల్ల అకస్మాత్తుగా కంటిలో గుచ్చుకొన్నది. ఆ కన్ను చాలా గాయపడి దెబ్బ తిన్నది. వెంటనే డాక్టు దగ్గరకు వెళ్ళి చూపించుకుంటే కంటిచూపు రాదన్నారు. చాలా దిగులుతో కాలము గడిపేవారు. నేను నా భర్తగారితో నా ప్రభువు గ్రుడిడ్వారి కన్నులు తెరిచాడు మీ కన్నులు కూడ బాగు చేయగలడని ధైర్యము చెప్పి ప్రార్థన చేశాను. కన్ను చూపు రాదని చెప్పిన డాక్టు మరల ఆపరషన్ చేస్తానని వైద్యం చేశారు. ప్రభువు నా ప్రార్థన ఆలకించి నా భర్త కన్ను సంపూరణముగా బాగు చేశాడు. ప్రార్థన గొప్ప పఘలితములను ఇస్తుంది.

నాతోటి కోడలు రక్షణ పొందుట :

ప్రభువు నాతో ఉండి నా నోటితో సతుతులనంచి ప్రతిచోట ఆయన సాక్షిగా నిలిపి కలిసిన ప్రతి ఒక్కరికి దేవుని గార్చి ప్రకటించుటలో ఆనందించేదానను. ఒకరోజు ""అవ్మా, నేను నీలో లీనమయ్యాను గనుక నీలాంబ అని పేరు పెట్టుచున్నానవ్మా అని ప్రభువు తెలిపి, నన్ను ఆనందింపచేశారు��

నేను ఒకరోజు తోటి కోడలుతో నడుస్తు వెళ�ి సమయంలో క్రీస్తు ఔన్నత్యము గురించి వివరించుచుండగా ఆమె అకస్మాత్తుగా రాళ్ళ గుండ్లపై తాలి 27

సజీవ సాక్ష్యములు పడిపోయింది. చాలా పెద్దగాయం అయిందని బభయపడ్డాము ఆమె ఎన్నో ప్రశ్నలు నన్ను అడిగినప్పుడు సవివరంగా చెప్పాను. వినుట వలన విశ్వాసము కలుగును గనుక ఆమెకు దర్శనములో తెల్లని వస్త్రములతో ప్రభువు కనిపించారు. ఆయన చల్లని చేతులతో ఆమెను పట్టుకొనినట్లు ఆమె చూచింది.

ఒక దెబ్బ కూడ తగలకుండ కాపాడిన రక్షకుడు క్రీస్తును దర్శనములో చూచి వెంటనే క్రీస్తును రక్షకునిగా అంగీకరించింది. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. నమ్మనివానికి శిక్ష విదింపబడును. అనే వాక్యం ఆధారంగా వెంటనే బాప్తిస్మము తీసుకొని ప్రభువులో ఆనందించింది. నాకొక మంచి విశ్వాసిగా సహవాసిగా ప్రభువావెను సిద్ధపరిచాడు. ప్రతి రోజు ఆమెతో కలిసి రాత్రి వేళ్లో పాటలు పాడి దేవుని స్తుతించి బైబిలు ధ్యానము చేస్తూ ప్రార్థనా సహవాసంలో గడిపేవారము. ఆమె భక్తిని గుర్తించిన ఆమె మాడవ కుమార్తె కూడ ప్రభువును స్వంత రక్షకుడిగా అంగీకరించింది.

ప్రభువు నన్ను ఒక్కపూట భోజనము చేసి ఎకుకవ ప్రార్థించమని తెలిపారు. దేవుని ప్రేమలో ఎదుగుచూ నా భడడ్లో విశ్వాసము కలిగించాను. ఆ తరువాత నాలుగవ కుమార్తెకు పరిశుద్ధ వివాహము ప్రభువే జరిగించుటకు సహాయము చేసిన దేవునికి సోత్రతము కలుగును గాక!

మందిరము ని]్మంచుటకు సందేశము :

నేను మా పెద్దబ్బాయి నివసించే బీరుకరు నిజామాబాదు ప్రాంతానికి వెళ్ళాను. ఆ గ్రామములో వెంకటపపయ్యగారు క్యాంపులో ఉండగా ప్రభువు దర్శనము పొందాడు. ప్రభువు వెలుగుగా దర్శించి ఆ స్థలములో దేవుని మందిరము ని]్మంచాలని తెల్పారు. వెంకటపపయ్యగారు మా పెద్దబ్బాయితో మందిర నిర్మాణము గురించి సంప్రదించాడు. అయయా ఇది క్యాంపు స్థలము కద! కావాలంటే మన స్వంత స్థలములో ని]్మస్తానన్నాడు. నాకయితే ప్రభువు తెలియజేసి వెలుగు చూపించిన స్థలంలోనే కటాటలని నేను తెల్పాను. అందరము కలిసి ప్రార్థించాలని నిరణయించుకొని కొందరము ప్రతి ఇంటికి వెళ్ళి అడిగాము. ప్రార్థన చేశాము చాలా మంది మా అభ్యర్థన సమర్థించారు. ఒకతను మాత్రము అభ్యంతరము తెలిపాడు. ఒక్క వ్యక్తి వ్యతిరకతను బట్టి మరలా ప్రార్థించాము.

28 ప్రార్థనల పఘలితంగా వ్యతిరకత చూపిన వ్యక్తి మనససు మార్చుకొని చర్చి ని]్మంచుకోవచ్చునని తెలిపాడు. అదే స్థలములో దేవుని మందిరాన్ని ని]్మంచాము. ఆ తరువాత ఐదవ కుమార్తె వివాహం పరిశుద్ధ వివాహాముగా దేవుడు సహాయపడి జరిగించాడు. మందిరము ని]్మంచిన తరువాత ఒక పేరు కావాలని ప్రార్థించాము చివరకు ప్రభుని ప్రార్థనా మందిరమని తెల్పారు ఆ ప్రభుని ప్రార్థనా మందిరములో మా ఐదవ కుమార్తె కుమార్తె వివాహము జరిగించిన తరువాత అక్కడకు వచ్చి ప్రార్థించిన వెంటనే అనేకమైన అద్భుతాలు జరుగుట గమనించిన వారు దేవుని యందు విశ్వాసముంచేవారు 1981వ సంవత్సరము �న్ 4వ తేదిన మందిర ప్రతిష్ట జరిగినది. క్రీస్తును నమ్మిన వారంతా చేరి దేవునిని ఆరాదించుచూ క్రీస్తు ప్రేమలో సాగిపోయారు.

సమయం అనుకూలించినపుడు వివిధ ప్రాంతాలలో రక్రైస్తవ సరభలకు వెళ�ిదానను ఒకసారి హైదరాబాదులో జరికగ మీటింగులకు వెళ్ళాను. నేను సాక్ష్యము చెప్పుటకు కొంత సమయం ఇచ్చినందన నా అనుభవాలన్నీ సవివరంగా వివరించాను. క్రీస్తు నన్ను రక్షించుట, మాట్లాడుట, సవాస�పరచుటను గార్చి తెలిసికొని అందరా నన్ను చుట్టు ముటాటరు. అవ్మా, మీరు ఏ సంఘమునకు చెందినవారని అడిగారు. నాకు జవాబు చెప్పుటకు తెలియనందన ప్రార్థించాను. వెంటనే నాకు ప్రభువు తెలియజేసినదేమనగా ప్రభువు గురించి సాక్ష్యము ఇచ్చే సంఘము అని తెలుపమన్నారు. ప్రభువును స్తుతించాను. ఆ తరువాత రెండు పూటలు భోజనము మానాలని ప్రభువు నాకు తెలిపాడు. వెంటనే ప్రభువుని ప్రశ్నించాను ఏమ తిని జీవించాలి? ఎండు ఖరు�రాలు, పటిక బైల్లము చూపించారు. అతి స్వల్ప భోజనం తీసుకొని భారంగా ప్రార్థించుట నేర్పించారు. నాకు సమృద్ధిగా బలమునిచ్చిన దేవుడు ఆ రోజుల్లో ఆత్మలో పాటలు, మాటలు నేర్పించారు. తెలియకుండగనే మంచి మాటలతో దేవుని స్తుతించి ఘనపరచుకొనేదానను. ఒకసారి తెలియనిరీతిగా నా కాలికి ేపడు ముక్క గ్రుచ్చుకొనగా తీసి వేశాను గాని కొంత ముక్క లోపల నిలిచి అది పసప్టిక� అయింది. రసికారి బాధించింది. విశావాసంతో ప్రార్థించి నొపిప తొలగించమని అడిగాను. ఎన్నో అద్భుతములు చేసిన దేవుడు నా కాలు నొపిప తొలగించలేడా అనే విశావాసంతో ప్రార్థించగా, దానిని ఏ రీతిగా 29

సజీవ సాక్ష్యములు తొలగించాలో ప్రభువు నాకు ఆలోచన నిచ్చారు. అది తీసివేసినపుడు అంగుళ్ం లోతు గాయం అయింది. కాని క్రమంగా స్వస్థత లభించింది. ఆ స్థితిని కూడ ప్రభువు చూపారు. నా శ్రమ దినములలో నా కోడలు స్వర్ణ చాలా అండగా నిలిచి, ప్రార్థన సహాయమందించి ప్రేమ చూపింది.

ప్రమాదాన్ని ఎదురొకనుట :

ఒక రోజు ప్రార్థనా మందిరములో ప్రార్థించి ఇల్లు చేరు సమయంలో ఒక ఆవు దాడ వేగంగా రగంతుచూ ఎదురయి నా కడుపులో కుమ్మంది. నేను పడి పోయాను నేను కేకలు పెట్టి అరచిన వెంటనే దగ్గరగా నున్నవారు వచ్చి నన్ను విడిపించారు. కడుపు భాగమంతా విపరీతంగా బాధ కలిగింది. అప్పటికి నా వయసు 70 సంవత్సరములు గనుక నీర్స్ స్థితిలో నుండగా రకత స్రావము ద్వారా మరింత బలహీనమయయాను. నాకేమ స్వస్థత కలుగనందన నన్ను చూచుటకు నా పిల్లలు వచ్చేవారు. నేను ప్రార్థించిన దేమనగా ప్రభువా, నాకీ భాధ నుండి విముక్తినివవాండి లేదా నీ సన్నిధికి నన్ను తీసుకొని వెళ్లండి. ప్రార్థన చేసుకొనుటలో ఏమ లోపం చేయలేదు. ఆ రోజుల్లో మా కోడలు ఇందిర నన్ను సమీపించి అత్తయ్య చెన్నైలో ఉజ్జీవ సరభలు జరుగుచున్నవి నేను వెళుిచున్నానని తెలిపింది. నేను కూడ నీతో వస్తాను అని చెప్పాను. నా భర్త నా ఆరోగ్యమును గమనించి నీవు బలహీనంగా వున్నావు కద! ఎలా వెళ్ళగలవన్నారు. నా కయితే తప్పక వెళ్ళాలని ఆశ ఉండుట వలన దేవునిపై పూర్తి భారము వేసి వెళ్ళి పోయాను. మీటింగసు చాలా జయప్రదంగా జరిగాయి. ప్రభువు వాక్యం ద్వారా సాటిగా నాతో మాట్లాడారు. చాలా ఆనందించాను. పరిశుద్ధాత్మ అభిషేకం నాపై నిలిచింది. వెంటనే ప్రభువు సన్నిధిలో నన్ను నేను సంపూరణ సమరపణ చేసుకొన్నాను. అద్భుతంగా నాలో ఉన్న బలహీనతను స్వస్థపరచి సంపూరణ ఆరోగ్యము ఇచ్చారు. దేవునిని ప్రేమించి ఆయనను సేవించి లభించే శాంతి ఎంతో గొప్పదని ఆయన కృపతో కాపాడువాడని చాలా స్తుతించాను. ఆయనను నమ్మిన వారికి సమసతం సమకూర్చి అద్భుతములు జరిగించే దేవుడని సాక్ష్యము చెప్పగలను. నా హృదయంలో చెప్పనశక్యమైన సంతోషము నించినది. నాకు నగలు అలంకరించుటకు ఇష్టము లేక

30 పోయినందన నా భర్తకు చాలా కోపము వచ్చి నన్ను నగలు వాడాలని నిర్బ�ందించారు. ఆయన మాట వినకపోతే తిరిగి ఆం్రధాకు వెళ్ళిపోతానన్నారు. నా భర్త ఎత్తు లావుగా కాలు లేకపోతే జీవించుట కష్టమని బాధతో ప్రార్థించిన పిదప కొన్ని రోజులకు చాలా మారుప వచ్చి కాలులో కలిగిన స్వస్థతను బట్టి డాకటర్లు ఆశ్చర్యపడ్డారు. అవ్మా మీరు నానె రాసి ప్రార్థించుట గమనించాము నీవు నమ్మిన దేవుడు చాలా శక్తి గలవాడు ఆయన కాలు తీసివేయవలసిన అవసరత లేదు. అని తెలిపారు. మందులతోనే కాలు స్వస్థత లభించగా రెండు రోజులలో ఆసుప్రతి నుండి డిశ్చాత్రి� చేయగా ఇంటికి వచ్చాము. దేవునికి అసాధ్యమేదైన కలదా! అనే వాగ్దానము నెరవేరింది. అందరికి రక్షణ లభించింది. గాని నా భర్తలో రక్షణానుభవం లేదనే బాధ కలిగింది. నా కోడళ్లతో కలిసి, మరి కొందరు విశ్వాసులతో కలిసి నా భర్త రక్షణ కొరకు ప్రార్థించుట ఆరంభించాను. ప్రభువా నాతో మాట్లాడుతున్న దేవా, నన్ను వెలిగించావు నన్ను వెలిగించిన రీతిగా, ప్రేమించిన రీతిగా నా భర్తతో మాట్లాడవా అని భారంతో ప్రార్థించాను.

నా రెండవ కుమారుని ఇంటికి వెళ్ళి తిరిగి రాలేదు. ఆయన తిరిగి రావాలనియు, రక్షణానుభవం పొందాలని చాలా ప్రార్థించాను నా పెద్ద కుమారుడు వాళ్ళ నాన్న గారిని తీసుకొని నేను హైదరాబాదులో కుమారెత దగ్గర ఉండగా తీసుకొని వచ్చాడు. నేను ఆయనను చూచి చాలా ఆశ్చర్యపడినాను. ఎందుకనగా నన్ను నా భర్త చూచి కన్నులనిండ నీళ్ళు నింపు కొన్నాడు. దయగానున్న నా భర్తను చూచి ప్రభువు దయాళుడని స్తుతించాను. నేను, నా భర్తతో కలిసి నా మనువుడి వివాహానికి ఆంధ్రా వెళ్లాము. ఆరోజులో డయాబైటిస్ ఎకుకవైనందన నా భర్త కాలిలో పుండు పసప్టిక� అయింది. కాలు తీసివేయాలని డాకటర్లు తెలిపారు. డాక్టు వైద్యం చేస్తున్నారు. నేను భారముతో ప్రార్థన చేస్తూనే ఉన్నాను. నా భర్తను ఆసుప్రతిలో ఉంచి వైద్యము చేస్తునే ఉన్నారు. కాలు తీసివేసేత పరిస్థితి ఎలా ఉంటుందోనని నానె రాసి ప్రార్థన చేస్తూ అద్భుత స్వస్థత్రై దేవునిపై ఆదారపడి కనిపెటాటను. ప్రార్థనలన్ని ఆలకించు దయగల దేవుడు నా ప్రార్థనకు జవాబుగా నా భర్తకు క్రొత్త అనుభవం చూపించారు. ఆ రాత్రి బయటకు వచ్చి నన్ను పిలిచి అటు 31

సజీవ సాక్ష్యములు చాడు మందిరం సమీపంలో గొప్ప వెలుగు కనిపిస్తుంది అన్నారు. దేవుని సన్నిధి ఆయనను తాకింది తెలియకుండగానే ఆయనలో పశ్చాత్తాప్ము కలిగి ఆయన దేవుని దగ్గర తన పాపములన్ని ఒప్పుకొని క్షమను పొంది రక్షణానుభవం పొందారు. గొప్ప సంతోషము ఆయనను చేరింది. ఆ తరువాత కాటూులో ఉన్న పొలము అమ్మవేసాము. ఆ పొలము రిజ్రిేసటషను పనుల కొరకు భడడ్లతో నా భర్తతో మా }రు చేరాము. నా భర్తలో కలిగన మారుపను అందరు గమనించి ఆశ్చర్యపడి సంతోషించారు. నా అనుభవ సాక్ష్యము చెప్పాను. నా ఆస్తిలో కొంత భాగము దేవునికియయాలని నిరణయించినట్లుగా ఆయన సేవ కొరకు వినియోగించాను. నా భర్త రక్షణ తరువాత నీటి బాపీతస్మము తీసుకొని దేవునితో మంచి సహవాసం ఆరంభించారు. నా హృదయంలో ఎంతో సంతోషం కలిగింది. నా అంతిమ యాత గార్చి ప్రభువు తెల్పారు.

నా అంతిమ యాత గురించి ప్రభువు తెలిపాడు :

ప్రభువు తన సన్నిధికి నన్ను చేరచుకోవాలని ఆశిస్తున్నారని గ్రహించాను. ఏ రీతిగా అనగా నాకొక దర్శనము చూపించారు. నేనొక చర్చిలో ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక బంగారు రంగులో ఉన్న కారు చర్చి ముందు నిలిచినట్లు చూచాను. దానిలో నుండి దిగిన ఇద్దరు తెల్లని వస్త్రములు ధరించిన దేవ దాతలు కారు దిగి వచ్చి నన్ను ఆహ్వానిస్తూ పిలిచారు. నేను వెంటనే ఆగండి నేను చివరి ప్రార్థనలో ఉన్నాను. ముగించుకొని వస్తాను అని తెలిపాను. నేను దర్శనము ముగించుకొని చూడగా ప్రార్థనలో చర్చిలో ఉన్నాను. ప్రార్థన ముగించుకొని ఈ దర్శన భావం గురించి చాలా శ్రద్ధగా ఆలోచించాను. నన్ను ప్రభువు పిలసతున్నారా? అందుకే దేవదాతలను పంపారా? అని తలంచాను. ఆ దర్శనము చూచిన తరువాత రోజు నేను స్నానాల గదిలో పడిపోయాను. దెబ్బలు తీవ్రంగా తగలకపోయిననా జ్వరం తీవ్రంగా వచ్చింది. జ్వరం తగ్గలేదు ప్రార్థించుట మానలేదు. ఆ తరువాత నా కుమారుని పిలిచాను. నా నాలుక వందముగా మారి గ్రుకుగా ఉన్నట్లు గమనించాను. నా భడడ్లందరిని చూడాలని ఆశించి చెప్పి పిలిపించగా అందరూ వచ్చారు. నన్ను చర్చిలోకి తీసుకొని వెళ్ళమని కోరాను, నాకు ప్రభువు పిలుపు అతి

32

సమీపంగా ఉన్నదని అర్థం అయింది. కాని నాలో దిగులు ఆవరించినది అదేమనగా నా భర్త రక్షించబడిన తరువాత ఆయనను ఆత్మీయంగా నడిపించేవారు ఎవరుంటారని బైంగతో ఉన్నాను. సరిగాగ జ్వరం వచ్చి 12 రోజులు అయింది. నేను పరలోకం వెళాతనన్నా నిశ్చయత నాఉన్నది. గానీ నాకున్న బాధ తప్పదు. నా మరణము తప్పదని నాకు తెలిసిపోయింది. నేను సాటిగా నా స్వకీయులతో చెప్పాను. మీరు ఎవరు కూడా నాకొరకు ఏడువరాదు. సరిగాగ మంగళ్వారం రోజు నా ప్రభువు సన్నిధి చేరగలను. అన్నాను. ఆ సమయంలో పాస్టు భ.యస్. పాల్ గారు నన్ను చూచి ప్రార్థించాలని వచ్చారు. అవ్మా ప్రభువు నిన్ను సిద్ధపరచుచున్నారు కానీ దేని గురించి నీవు చింతిస్తున్నావు? అని అడిగాను. అయయా నా భర్త దేవునిలో ఎలా బలపడతారని చింతగా ఉందండి అని చెప్పాను. ఆయన నా ప్రశ్నకు మేమంతా ఆయన ఆత్మీయ జీవితానికి బాధ్యత వహిస్తామని తెలిపారు. నా మనససు నెమ్మది పడింది. పిల్లలందరు నా చుట్టు చేరి ప్రార్థించుచుండగా నా కొరకు ఏడు గ్రామముల నుండి విశ్వాసులు వస్తారని తెలిపాను. నా మనససు చాలా ప్రాంతంగా ఉంది. నేను ప్రేమించిన దేవునిని చేరగలననే నిశ్చయతతో కన్నులు మాసుకొని ప్రార్థించుకున్నాను. చివరకు ఆమె కోరినట్లే ప్రభువు చెంతకు 1994వ సం�� అకోటబరు 28వ తేదిన ప్రభువు నందు నిద్రించినది. హల్లెలూయా ఆమెన్!

పరిచయం :శ్రీమతి గ్రేస్ విజయ

""నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోటనండను�� కీర్తన 34:1

శ్రీమతి మన్నెం తులసమ్మగారు నాకు నా తల్లియె�ున గంట సంతోషమ్మ గారికి సుపరిచితులు మా అవ్మా, నాన్న గారు సి.భ.యం సాకలు కరస్పాండెంటుగాను, టీచర్లు గాను పని చేసిన ప్రాంతము ఉయయారు, కృషాణ జిల్లా. మన్నెం తులసమ్మ గారిది కాటారు గ్రామము. ఆమె తన మాడవ కుమార్తె ప్రసాతి సమయంలో మా సి.భ.యం. సంస్థ వారు నిర్వాహించే 33

సజీవ సాక్ష్యములు ఆసుప్రతిలో అద్భుతంగా క్రీస్తును రక్షకునిగా సీవాకరించారు. మా అమ్మగారు ఆత్మల జాలరిగా అనేక ప్రాంతాలలో ఒకటై�న కాటారు గ్రామము వెళ్ళినపుడు తులసమ్మగారితో స్నేహము చేయగా మా ఇంటికి వస్తూ ఉండేవారు. ఆమె రక్షణానుభవం తరువాత బాప్తిస్మము అత్యవసరమని మా అమ్మ హెచ్చరించారు. ఆమె జీవితం గొప్ప చరిత్ర గలది.

తులసమ్మగారు క్రీస్తుతో అతి సన్నిహితముగా జీవించారు. తులసమ్మ గారి పెద్ద కుమారుడైన ప్రభాకర్ గారు బీరాకరు, నిజామాబాదు ప్రాంతంలో నివసించే రోజులలో మా చిన్న అన్నయ్య గంటా సుధాకర్ గారు భార్య డాక్టు రత్నవేణి గారితో పరిచయాలు బలపడినవి. మా అందరికి అతి సన్నిహితులయయారు. మాఅన్నయ్య వదినలు వారు ని]్మంచిన ఆలయ ప్రతిష్టకు వెళ్ళారు. వీరి కుటుంబం ఆత్మీయంగా స్థిరపడి విదేశాలలో కూడా వ్యాపించి వారి సాక్ష్య అనుభవాల సువాసనలను వెదజల్లి దేవుని ఘనంగా మహిమ పరచుట మా కుటుంబీకులందరికీ పరమానందం కలిగిస్తుంది.

నా సాక్ష్యాల సేకరణలో గతంలో తులసమ్మగారి సాక్ష్యం వ్రాసాను గాని వారి కుమార్తె సునిత ద్వారా మరల సంపూరణంగా వ్రాయాలని ప్రేరణ కలిగింది. వీరి బంధువులందరి సాక్ష్యాలు పుస్తక రూపంలో ముద్రించుటకు ఎంతగానో ఆనందిస్తున్నాను. నిజమబాద్ ప్రాంతీయుల భక్తి జీవితాల చరిత్ర సుస్థిరవై ఆదర్శం కావాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

34

Photograph from page 35 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 35

2. నమ్మదగిన దేవుడు సజీవుడిగా నన్ను

↑ పైకి / Back to top