Chapter 12 of 13

సాక్ష్యాలు 22–26

Photograph from page 231 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 231

21 పాష్టర్ యేసు దాసు గారు, గ్లోరియస్ చర్చి, అంజమాన్ పారం.

ప్రభువునందు ప్రియులైన వారికి మన రక్షకుడు

ప్రభువునైన యేసు క్రీస్తు నామమున వందనములు. నా

పేరు కొండపల్లి వెంకటేశ్వర్రావు (యేసుదాసు). మాది

నిజామాబాద్ జిల్లా నవీేపట మండలం అంజుమాన్ ఫారం

అనే గ్రామ ము. నేను హిందా కుటుంబము లో నుండి

మా ఆత్మీయు తండ్రి భషప్.భ.యస్.పాల్ గారి ద్వారా

1989 వ సంవత్సరంలో ప్రభువును అంగీకరించి రక్షణ పొందియున్నా ను. మా నాన్న గారు బహు విగ్రహారాధనపరుడు. నేను కూడా బహుగా విగ్రహపూజలు చేసేవాడిని. దేవుడు మవ్మును మా గ్రామమును ప్రేమించి, భషప్.భ.యస్.పాల్ పాస్టు గారిని మా గ్రామమునకు నడిపించినారు. నాకు సుమారు 9 సం��ల వయససు ఉన్నపుడే పాస్టు గారు మా }రు వచ్చినపుడు నన్ను దగ్గరకు పిలిచి నాకు యేసుదాసు అను పేరు పెట్టినారు. నన్ను ఎపపుడా అదే పేరుతో పిలిచేవారు. పాష్టు గారు చాలా శ్రముతో మా గ్రామములో మరియు చుటుట ప్రక్కల గ్రామములలో సేవచేసినారు. ఎట్లనగా ఆ కాలములో రోడ్లు సరిగా ఉండేవికా వు. ఎలాంటి రవాణా స�కర్యము ఉండేది కాదు. పసైకిల్పై పాష్టు గారు బహుగా ్రశమకోర్చి మా కుటుంబాలను ప్రభువు లోనికి నడిపించినారు. అలా కగ మా ప్రక్క గ్రామవైన మోకన్పల్లి లో కూడా అనేక మందిని మా పాష్టు గారు ప్రభువులోనికి నడిపించినారు. మేము 1996 వ సం�� వరకు నిజామాబాద్ గ్లోరియస్ చర్చికి వెళ్ళేవారము. పాష్టు గారు మా భాద చూచి మా గ్రామములోనే మందిరము ఉండాలని ఆశతో ఆయనే మాకు స్థలం కొని ఇచ్చినారు. మేమందరము పాష్టు గారి సహకారముతో చర్చి ని]్మంచుకున్నాము. పాష్టు గారు ప్రతి వారము మా గ్రామమునకు వచ్చి మమ్మ*్న ఎంతో ఆత్మీయతలోనికి నడిపించినారు. మేము ముగ్గురు అన్న దవ్ములము. నాకు ముగ్గురు అక్కలు మా అందరిలో ప్రభువు నన్ను తన సేవకు ఏరాపటు చేసుకున్నారు. మా పాష్టు గారు అన్ని విషయములలో నన్ను బహుగా ్రపోత్సాహించి, తనతో ప్రభువు సేవలో నడిపించినారు. ఎం దుకూ పనికి రాని 231

సజీవ సాక్ష్యములు నన్ను దేవుడు ఒక ప్రయోజకునిగా చేసి ఆయన సేవలో నిలబైటాటరు. కొన్ని సార్లు తెలిసీ తెలియక తప్పటడుగులు వేసి మా పాస్టరుగారి మనససు నొప్పించినపుడు పసైతము మవ్మును ప్రేమించి, క్షమించి, సరిచేసి సేవలో కొనసాగడానికి ప్రోత్సహించారు.

తరువాత 2013 సం�� ప్రభువు కృపను బట్టి, మా పాస్టు గారి ్రపోత్సాహాముతో పెద్ద మందిరము ని]్మంచుకొనుటకు సహాయ ము చేసినారు. నాకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. కుమార్తె వివాహం అయినది. ఆమెకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. నా కుమారునికి వివాహము అయిన 7 సం�� వరకు పిల్లలు కలుగలేదు. మా పాష్టు గారు, పాష్టమ్మ గారు బహుగా ప్రార్థన చేసినారు. దాని పఘలితంగా ప్రభువు కృపచూపి ఈ సంవత్సరము 2016 ఆగషుట 30 వ తేదిన చక్కని ఆడ్రిల్లను దయచేసినారు. అలాగుననే మా ప్రతి ఇబ్బందిలో పాస్టు గారు ప్రార్థన చేసినప్పుడెల్ల ప్రభువు ఆలకించి వు వ్ములను సంతోషంగా ఉంచుచున్నారు. మేము గ్లోరియస్ మనిస్రీటస్ వ్యవస్థాపకులు మా ఆత్మీయు తండ్రి గారైన భషప్.భ.యస్.పాల్ గారి నడిపింపులో ఆత్మీయు యాతలో ముందుకు సాగుచున్నాము. నేను బాపీతస్మము తీసుకొన్న తరువాత 3 సం��లకు నా భార్య, బాపీతస్మము తీసుకొన్నది. ఆమె కూడా బహుగా విగ్రహపూజలు చేసేది. నేను బాపీతస్మము తీసుకున్న తర్వాత ఆమె రక్షణ పొందేవరకు ఇంకా ఎకుకవపూజలు చేసేది. ఒకరోజు పాస్టు గారు ఆమె పూజ చేసే గదిలో నిలబడి ప్రార్థన చేసారు. అంతే మరుస్టి నెలలో నా భార్య తనంతటతానే ఆ విగ్రహములు తీసి పారవేసి ప్రభువు కృపవలన పాస్టు గారి ప్రార్థన ద్వారా రక్షణ బాపీతస్మము పొందినది. ఇలాగున అనేక అద్భుతాలు ప్రభువు మా పాస్టు గారి ద్వారా మా జీవితంలో చేసినారు చేస్తున్నారు. మా గ్లోరియస్ మనిస్రీటస్ ఇంకా బహుగా ప్రభువు సేవలో వర్థిల్లాలని, అనేక నశించిపో యే ఆత్మలను ప్రభువులోకి నడిపించాలని మా కొరకు ప్రార్థించండి.

232

Photograph from page 233 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 233

సాక్ష్యం 22. బ్రదర్ ఎ�షన్న, గ్లోరియస్ చర్చి, చింతకుంట.

నా పేరు వెర్స. మా నాన్నగారికి రెండవ కుమార్తెను.

నేను వ్యవసాయ మారెకట్ కమటి సాపర్ వైజర్ గా ఆర్మార్

లో పని చేస్తున్నాను. మా నాన్న గారి సాక్ష్యము వ్రాయడానికి

అవకాశమచ్చిన దైవజనుల కుటుంబమునకు నా హృదయ

పూర్వాక కృతజ్ఞతలు. దేవునికి ఘనత మహిమ చెల్లునుగాక.

మా నాన్నగారి పేరు తుడం సాయిలు. మా నాన్నకు బాపీతస్మం ఇచ్చిన తర్వాత దైవసేవకులు ఎలిషన్న అని పేరు పెట్టినారు. మాది నిజామాబాద్ జిల్లా వర్ని మండలం చింతకుంట గ్రామము. మా నాన్న విగ్రహారాధన కుటుంబంలో జన్మించా రు. నిజాంసాగర్ కాలువ పనులు చేయటానికి మా నాన్న వెళ్ళేవారు. అక్కడ పనిచేయటానికి కొందరు రక్రైస్తవులు కూడా వచ్చారు. వారిలో పెద్ద బూమవవా (ఎస్తేరమ్మ) ప్రభువును గార్చి చెప్పగా మా నాన్నగారు రక్షింపబడినారు. మా నాన్నగారు 16 సం�� ప్రాయంలో నిజదేవుని గురెతరిగి ఆయనకు జీవితాన్ని సంపూరణముగా సమర్పించుకున్నారు. మా నాన్నగారికి నలు గురు ఆడ్రిల్లలము. (రిబాక, వెర్స, సలోమ, రూతు). 1971 సం��లో చింతకుంట గ్రామములో చర్చి ఆఫ్ గాడ్ సంఘం ఉండేది. ఇంకా అనేక మంది దైవజనులు చింతకుంట వచ్చి వెళ్ళేవారు. మా నాన్నగారు దేవునియందు ఎంతో భయభక్తులు కలిగి ఉ ండేవారు . సువార్త సరభలు ఉన్నాయని చెేపతచాలు ఎంత దూరమైన ఏమ ఆలోచించకుండా విజయవాడ, గ్ం టారు, గుడివాడ, కాకినాడ, ఏలారు వరకు వెళ్ళివచ్చేనారు.

మా తాతగారు చనిపోయాక మా నాన్న పెద్ద కుమారుడు కావటంతో అపపుల భారం అంతా మా నాన్న గారి మీద పడడం, ఎటు చూసినా బాదలు శ్రమలు వెుదలయయాయి. తినడానికి కూడ తిండి లేక చాలా కషాటలపడ్డాము. మాకు క డుపునిండా బోజనము కూడా ఉండేదికాదు. మా అమ్మగారు రోజు కూలికి వెళ్ళేవారు. అపుడు కూలి రూ. 2.50 (రెండు రూపాయల యాబై పైసలు) ఇచ్చేవారు. దినమంతా అమ్మ నాన్న పనికివెళ్ళి ఎంతో కష్టపడి మవ్మును 233

సజీవ సాక్ష్యములు పోషించేవారు. అప్పుల భారంతో ఇంట్లో మనశ్శాింతిలేదు. మా కుటుంబం అంతా అల్లకల్లోలంగా ఉంది ఎటా తోచని పరిస్థితి. ఆ సమయంలో మరియమ్మ గారు దైవజనులు భషప్ భ.యస్. పాల్ అయ్యగారిని చింతకుంటకు తీసుకురావడం జరిగినది. ఒక రోజు మద్యాహ్నాం పాల్ అయ్యగారు వస్తున్నారు. అందరు ప్రార్థనకు రండి అని మరియమ్మ చెపపగానె మేము నలుగురము పిల్లలము ప్రార్థనకు వెళ్ళినాము. ఆ సమయంలో మా నాన్నగారు పనికి వెళ్ళారు. పాల్ అయ్యగారు అందరిమీద చేతులుంచి ప్రార్థించారు. మేము నలుగురము భయముతో మాకు మంచి బట్టలు కూడా లేవని వెనక్కు కూరచున్నాము. అయ్యగారు మా వద్దకు వచ్చి మమ్మ*్న చూసి ఈ పిల్లలు ఎవరని అడిగారు. వీళుి ఎలిషన్న పిల్లలు అని మరియమ్మ చెప్పగానే అయ్యగారు మా నలుగురిమీద చేతులుంచి కన్నీటితో ప్రార్థించారు. ఆ సందర్బ�ము నేను ఇప్పటికి మర్చిపోలేను.

దైవజనులు భషప్ భ.యస్.పాల్ అయ్యగారు మా గ్రామమునకు నిజామాబాద్ నండి పసైకిల్ మీద ప్రతి ఆదివార్ ము సాయంత్రం వచ్చి ఆరాధన చేసి రాత్రికి ఇక్కడే ఉండి సోమవారం ఉదయం వెళ్ళేవారు. మరి ముఖ్యంగా మా నాన్నకు నలుగురు ఆడ్రిల్లలు మరొకవైపు పేరికము ఈ రెండింటి మద్య ఎన్నో కి�ష్టసమస్యలు ఎదురైనవి. మా ఆత్మీయు తల్లిదం డ్రులు అమ్మగారు అయ్యగారు వచ్చినపుడు మా బాదలు చెప్పుకొని ఏడ్చేవారము. అయ్యగారు పరిశుద్ద బైబిల్ గ్రంథం తెరిచి అందులోని ఎన్నో అమూల్యమైన మాటలు మాకు చదివి వినిపించి లోకంలో ఎలా జీవించాలో ప్రతి విషయం చెప్పి ప్రార్థించి దైర్యపరిచి ఆదరించేవారు. మా నలుగురు ఆడ్రిల్లల వివాహాలు అయ్యగారి చేతులమీదుగా జరిగాయి. మా పిల్లలను వారి పిల్లలను ఉయయాలలో వేసి అయ్యగార పేర్లు పెటాటరు.

మానాన్నకు ఏ బాధ ఉన్న ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని పరిస్థితిలో పాల్ అయ్యగారి ప్రార్థన, ఆయన నోటి నుండి ఏ మాట వచ్చిన అది దేవుని మాటగా ఎంచి ఆయన మాటను ఎంతో ్రశద్ధాసకుతలతో విని అంగీకరించేవాడు. ఎక్కడ వెల్లినా పాల్ అయ్యగారి వంటి దైవజునులు ఈ నిజామాబాద్ జిల్లాలోనే ఎవరు లేరు అని చెప్పేవాడు. మా నాన్న గారికి పెఫైలేరియా వ్యాధి 1973 సం��

234 లో వచ్చింది. మా }రిలో మానాన్న కన్న తకుకవ వయససు వారికి కూడా ఈ వ్యాది వచ్చింది కాని వారు ఎప్పుడో చనిపోయారు. మా నాన్నకు ముందు కుడి కాలకి ఈ వ్యాది వచ్చినపుడు 40 రోజులు ఉపవాసం తో ప్రార్థిసేత తగిగపోయింది. మరల తిరిగి కొన్ని సంవత్సరాలకి ఎడమకాలకు వచ్చింది. అప్పుడు కూడా 40 రోజులు ఉపవాస ప్రార్థనతో జయించినాడు.

2015 డిపసంబర్ 15 తేది నుండి పెఫైలేరియా వ్యాది మా నాన్నకు ఎకుకవైంది రెండు కాళ్ళకు వచ్చేసింది. ఆసుప్రతికి తీసురకళ�త డాకటర్లు మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చింది. హైదరాబాద్ గాంది హాస్పిటల్ తీసురకల్లండి అని చెప్పగానే మా నాన్న ఎంతో మనో వేదనకు గరయియ ఇంకా నన్ను ఏ హాస్పిటల్ కి తీసురకల్లవద్దు అని మా అందరిని పిలిచి మీరంతా ప్రార్థన చేసి నన్ను దేవునికి అపపగించండి అని చెప్పి 16-1-2016 న ప్రభువు నందు నిద్రించారు. ఆయన సంతానమైన మేమందరము ఆయనలాంటి భక్తిని చేస్తూ దేవుని రాజ్యానికి వార్సులవై మరల మా తండ్రిని చూస్తామన్న నిరీక్షణ మాకున్నది. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించను గాక. 235

సజీవ సాక్ష్యములు

Photograph from page 236 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 236

సాక్ష్యం 23. భీమనేని సుబ్బారావు, గంటారు.

పూర్వాకాలమందు నానా సమయములలోనా, నానా

విధములుగానా ప్రవక్తల ద్వారా మన పితరులతో

మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు

కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఈ మాట్లాడే

దేవుడు రక్రైస్తవేతర కుటుంబంలో బహు విగ్రహారాధన

చేస్తూ, గర గమ్యం లేని సమయంలో నాతో కూడా

మాట్లాడాడు. ఒక ముస్లిం స్నేహితుని గృహంలో ఈ ప్రభువును గార్చిన ఒక పుస్తకం ఇంకా బైబిల్ నాకు దొరికింది. పుస్తకాలు ఎకుకవగా చదవటం అలవాటున్న నేను ఆ పుస్తకం, బైబిలు తెచ్చుకొని కాలకేషపానికి చదవటం వెుదలుపెటాటను. అప్పటికే మా రెండవ అకకయ్యకు పుట్టిన ముగ్గురు పిల్లలు చనిపోయారు. యేసుప్రభువును నవ్ముకుంటే పిల్లలు బ్రతకుతారని ఎవరో చెప్పగా ఆమె ప్రభువును నవ్ముకుంది. తర్వాత పుట్టిన ముగ్గురు పిల్లలు బ్రతికారు. అనేక మార్లు మా అక్కయ్య నాకు ప్రభువును గార్చి చెప్పాలని ప్రయతి�ంచేది. గానీ నేను పెడచెవిన పెట్టేవాడను.

అయితే నేను నా స్నేహితుని దగ్గరనుండి తెచ్చుకున్న బైబల్ చదవటం మొదలు పెట్టగా ప్రభువు అందులోనుంచి నాతో మాట్లాడటం ప్రారంభించాడు. ఆయన ప్రేమ, త్యాగం ఆయన మంచితనం నన్ను ముగు�ణిణ చేసాయి. చదువుతా ఉంటే ఈ పరిశుద్ద గ్రంథం ఎంతేసపయినా చదవాలనిపించేది. అందులోనుంచి నాకు అర్థవైన విషయా*్న నా భార్యతో చెపుతండేవాడను. ఇదిలా ఉండగా ప్రభువును ఎరగకముందు నా జీవితం క్లుప్తంగా ా మా అవ్మా నాన్నకు మేము 5గురు సంతానం. ముగ్గురు ఆడ్రిల్లలు. ఇద్దరు మగ్రిల్లలం. నాలురగకరాల పొలం అయిదుగు రు పిల్లలం. కుటుంబపోషణ కొరకు అమ్మనాన్న చాలా ఖష్టపేవారు. ఇట్టి పరిస్థితుల్లో నేను చదువులో వెనకబడి ళళ�జ పాస్ కావటం నా వల్ల కాలేదు. తర్వాత కాలంలో ముగ్గురు ఆడ్రిల్లలకు

236 వర్సగా వివాహాలయయాయి. కొంతకాలానికి 60 సం��లు కూడా నిండని మా నాన్న మరణించారు. కొంతకాలం వ్యవసాయం చేశాను కలిసి రాలేదు. ఏదైనా ఉద్యోగం చూ సుకుం దామని విశాఖపట్నం వెళ్ళాను. తవ్ముడు టీచర్ ట్రైనింగ్ చేస్తూ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇంటిలో ఎవరికీ చెప్పకుండా మలటరీ పసలకషన్సకి బైంగుళూరు వెళ్ళాడు. పసలక�ట అయి ట్రై�నింగ�లో ఉన్నానని ఉత్తరం రాశాడు. ఇద్దరం ఇలా ఇల్లువరలి వెళ్ళినందుకు అమ్మ చాలా బాధపడింది.

నా ప్రయత్నాలు చివరికి పఘలించి రైల్వేలో ఉద్యోగం వచ్చింది. 1966 �న్ 12 న ేపరచర్ల వాస్తవ్యులు బోయపాటి వెంటరామయ్య గారి కుమారెత సావాజ్యంతో నా వివాహం జరిగింది. మాకు ఒక కుమారెత (నిర్మల మాధర), కుమారుడు (కిషోర్ కుమార్) ను దేవుడు అనుగ్రహించారు. చిన్న ఉద్యోగం చా� చాలని జీతం. బాగా పూజలు చేసేవాణిణ. మా సవాగ్రామవైన గుంటూరు జిల్లా లేమల్లెపాడులో మా ఇంటిలో మాకు ఒక గృహ దేవత ఉండేది. జాతర జరిగితే మా ఇంటిలో పెద్దవాడనైన నేను ఆ దేవత విగ్రహాన్ని మోయాలి. నేను ప్రభువును నా హృదయంలో చేరచుకున్నాక మా బంధువులలో పెద్దలను పిలిచి మేము ఈ దేవతకు వె�ుకకము. మీకు ఎవరిరకైనా కావాలంటే మీ ఇండ్లకు తీసురకళ్ళి పెట్టుకోండి అని చెప్పాను. దానికి వారు నిరాకరించగా, నేను ఒక రోజు ఆ దేవతకు సంబంధించిన వసతువులన్నింటిని తీసురకళ్ళి }రిబయట గంట త్రవివా పాతి పెట్టి వచ్చాను.

ఒకసారి నా కుమారుడు ముడున్నర సంవత్సరాల వయస్నులో ఉండగా ఒక కర్ర (్రేడు) పట్టుకుని పరిరగడుతా ముందుకు పడ్డాడు. అది మెడలో గుచ్చుకపోయింది. ఆ సమయంలో నేను ఇంట్లో లేను. ఆ ప్రక్కవారి సహాయంతో డాక్టు దగ్గరకి వెళ్ళగా దానిని తీసేశాడు. నిదానంగా గాయం మాని, తల వెనుక బాగంలో క్రింద వైపు ఒక బ్డిపపలాగా వచ్చి అది పగిలి చీము రకతం కారటం వెుదలుపెట్టింది. దాని కొరకు ఎంతో మంది వైద్యుల దగ్గరకు తిరిగాము. ప్రతిరోజు ఏడుస్తూ దేవునికి వెుర్రపెట్టేవారము. ఒక రోజు బాబుకు తలకి సా�నం చేయిస్తూ ఆ పుండును కడుగుతుండగా ఒక అగిగపుల్లంత పసైజు పుల్ల 237

సజీవ సాక్ష్యములు బయటకు వచ్చింది. అప్పుడు గ్రుచ్చుకున్న ేపడు విరిగి మెడ లోపల నుండి దాదాపు సంవత్సరంన్నరకు బయటకు వచ్చింది. ఇది దేవుడు చేసిన అద్భుతం.

1976 వ సం��లో నేను అరకు రైల్వే సేటషన్లో ఉద్యోగము చేస్తున్నాను. 1978లో విశాఖపట్నంలోని షాలేము ప్రార్థన మందిర సేవకులు మారిటన్ గారి దగ్గర నేను, నా భార్య, మా అమ్మ ముగ్గురం బాపీతస్మం తీసుకున్నాము. అరకులో నేను ఇంకా ఇద్దరు సోదరులు అబ్రహాం గారు, జైస్సీ బాసకరరావు గారు దేవునిలో బలంగా నిలబడిన కారణాన మందిరం కటటబడింది. ఈ రోజు అక్కడ అది గొప్ప సంఘం అయింది. దైవజనులు మారిటన్ గారి ఆధ్వర్యంలో 1000 చదరపు గజాలలో ఈ మందిరం కటటబడింది. వారం వారం నాతనంగా వస్తున్న అనేక మంది ప్రజలతో సంవత్సరం అయేయసరికి మందిరం ఇరుకు అయిపోయింది. మందిర నిర్మాణంలో పని వారితో కలసి మేము మా కుటుంబాలతో అక్కడ ఉ ండి పనులు చేసేవాళ్ళం. దేవుని దగ్గర నుండి ఏదో ప్రతిపఘలం ఆశించి కాదుగానీ దేవుని పని చెయయాలనే మంటతో చేసేవాళ్ళం.

కొన్ని దినాలకు విజయనగరం ప్రక్క రైలేవాసేటషన్ ""గొట్లాం�� ట్రాన్స్ఫర్ అయింది. నేను పని చేస్తున్న రైల్వే సేటషన్లో ఆయా పండుగలకు నేను ఉపయోగించే పరికరాల మీద నా తోటి ఉద్యోగులు పసుపు వెుదలైనమ పూసి నన్ను ఇబ్బంది పెట్టేవారు. నేను వాటిని తుడిచి పచి చేసుకునేవాన్ని. మరుస్టి రోజు మరల పూసి ఇది తుడిచిన వాడ గాడిద అని వ్రాసి పెటాటరు. అయినా నేను మౌనంగా తుడుచుకొని నా పని నేను చేసుకునేవాన్ని. మేము ఉంటున్న గ్రామంలో మందిరం లేదు. ఎ లా ప్రభువా ఎక్కడికి వెళ్ళాలి అని ప్రార్థించినపుడు దేవుడు మరలా అక్కడ మందిరం కటటబడటానికి మారాగలు తెరిచాడు. విజయనగరం మేముంటున్న గ్రామానికి 6 మైళ్ళ దారం. మందిరం కటటబడటానికి ముందు బావి త్రవ్వాలి. నేను ఇంకో ఇద్దరు సహోదరులు సమర్పించుకున్నాము. బావి ్రతవవాటానికి లోపల దికగముందు ప్యాంటు చొకాక అందులో పర్సు, వాచ్ అన్ని బయట ఒక చోట పెట్టి లోపల దిగాము పని అయయాక పైకి వచ్చిచూేసత మా బట్టలు లేవు. ఎవరో ఎత్తుకు పోయారు. బావి బాగా లోతగా త్రవివాన తర్వాత నాతో పాటు ఉన్న ఇద్దరు సోదరులలో శ్యావ్ అనే సోదరుడు రాత్రి 7 గం�� సమయంలో పని

238 చేస్తుండగా కాలు జారి బావిలో పడిపోయాడు. మేము భయంతో ప్రభువా ప్రభువా అని కేకలు పెటాటము. అక్కడ జనం పోరగై శ్యావ్ని వెుతాతనికి బయటకు తీసారు. చిన్న చిన్న గాయాలతో శ్యావ్ దేవుని కృపను బట్టి బయటపడ్డాడు.

మేము ప్రతి ఆదివారం 6 మైళ్ళు ఆరాధనకు ఏ ప్రయాణ సౌకర్యాలు లేక నడిచి వెళ�ివాళ్ళం. అయితే మేము ఒక స్ మరపణ చేసుకున్నాం. ఆరాధనకు ఒక గంట ముందుగా వెళ్ళి మందిరం }డ్చి చాపలు వెయయాలి. మరలా ఆరాధన అయయాక అన్నీ సరి� }డ్చి రావాలి. మేము మా పిల్లలు ఈ విధమైన సమరపణతో కొనసాగాము. ప్రభువు నందు మీ ప్రయాస్ వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను, కదలని వారును ప్రభువు కార్యాభివృది�యందు ఆసకుతలునై ఉండుడి. 1 కొరింథీ 15:58. ఇది నాకు చాలా ఇష్టమైన వాక్యం.

కాలగమనాన్న నా పిల్లలు మంచిగా చదువుకొని వివాహ వయససులోకి వచ్చారు. అపుడు ప్రభువు తానే స్వయంగా సిద్దపరచి వివాహాలు జరిపించారు. మా కుమారెత నిర్మల మాధర కి నిజామాబాద్ జిల్లా లో గత 50 సం��లుగా గొప్ప పరిచర్య చేస్తున్న భషప్.డా��.భ.యస్.పాల్ గారి పెద్దకుమారుడు జాన్వెస్లీ పాల్ గారితో వివాహం జరిగింది. దైవజనులు భషప్ భ.యస్.పాల్ గారి కుటుంబంతో మాకు సంబంధం ఏరపడి 23 స��రాలు అయింది. దైవజనులు పాల్ గారు ఎంతో దీకషా దకషతలతో అలుపెరుగక ఈ మహా దేవుని పరిచర్యలో ఎన్నో ఆత్మలను సంపాదించి, మందిర నిరా�ణములను గావించి ఎందరికో దీవెన కరంగా ఉన్నారు. వారి ఇంటికి మా కుమార్తెనివవాటం గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నాము.

అలాకగ కుమారుని వివాహం కూడా గుంటూరు జిల్లా గొట్టిపాడు వాస్తవ్యులు వెలివెల్లి పోతరాజు గారి కుమారెత సరోజినితో దైవజనులు భషప్ భ.యస్.పాల్ గారి చేతుల మీదుగా ఎంతో దీవెనకరంగా జరిగింది.

2006 లో నేను ఉద్యోగంలో రిటైర్ అయయాను. రిటైర్ అయయాక మా కుమారునికి దగ్గరగా ఉండాలని గంటూులోనే స్థిరపడ్డాము. గుంటూరు వచ్చినది మొదలు మేము వెళుతున్న సియోను ప్రార్థన మందిరము ద్వారా ఆయా ప్రాంతాలలో 239

సజీవ సాక్ష్యములు సేవలో వాడబడటానికి దేవుడు కృప చూపుతున్నాడు. 2014 సం�� నాలురగైదు సార్లు ఆయా చోట్ల కళ్ళు తిరిగినట్లనిపించి పడిపోయాను. తిరిగి 2015 సం��లో నా శరీరంలో కుడిప్రకక భాగమంతా స్పర్శ కోలోపయి మాతి కూడా వంకరపోయి మాట రాలేదు. మా బాబు వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళాిడు. టైస్టలు చేసి కరోనరీ ఆర్టరీలో బ్లాక�్స ఉన్నందువల్ల పక్షవాతం వచ్చింది. మాట వస్తుందో రాో చెప్పలేము అన్నారు. హాస్పిటల్లో ఉండగానే 4,5 సార్లు స్రోటక� వచ్చింది. గంటూులోనే రెండురోజులు �.సి.యు లో ఉంచిన తర్వాత హైదరాబాద్ కివ్సు కి పంపించారు. కివ్స లో వెుడమీద ఆపరషన్ చేసి రెండు బ్లాక�్సని తొలగించారు. నా కొరకు దైవజనులు ఎందరో ప్రార్థించారు. నిజామాబాద్ నుండి మా బావగారు దైవజనులు భషప్ భ.యస్.పాల్ గారు, మా చెల్లెలు (పాష్టమ్మ గారు) మరియు గుడివాడ నుండి దైవజనులు బర్నబాస్ సజ్జా గారు హాస్పిటల్ కి వచ్చి నా కొరకు ప్రార్థించి వెళ్ళారు. దేవుని కృపను బట్టి నేను సంపూరణంగా కోలుకున్నాను.

నేను రక్షణ పొందిన తర్వాత మా బంధువులందరికి ఈ ప్రభువును గార్చిన సువార్తను ఉతతరముల రూపంలో తెలియజేసాను. ఇప్పుడు మా కుటుంబంలో అందరూ మా అక్కయ్యలు వారి కుటుంబాలు, తవ్ముడు వారి కుటుంబము అందరం ఈ మహాదేవుని తెలసుకుని ఆయననే వెంబడిస్తున్నాము. ఈ విధంగా నా తుదిశావాస్ వరకు ఈ మహాదేవుని అంటి వెంబడిస్తాను. కృప మనందరికి తోడైయుండును గాక.

240

Photograph from page 241 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 241

సాక్ష్యం 24. పాస్టర్ ఏలియా వెంగు, మెట్పల్లి, కరీంనగర్

దైవజనులు భషప్ భ.యస్.పాల్ గారి సువార్త

ఉద్యమంలో ఏలియా వెంగు అనే నాకు చిన్ని చోటు

లభించటం గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నాను. నేను

కరీంనగర్ జిల్లా మెట్పల్లి పట్టణ వాస్తవ్యుడను. మాడు

దశాబా�ల్రకితం ఈ స్థలంలో దైవజనులు పాల్ అయ్యగారు

ఎన్నో ఆటుపోట్లను ఎదురొకని, ప్రాణాలకు తెగించి ఈ

పట్టణంలో సంఘాన్ని స్థాపించారు. నిజామాబాద్ నండి ప్రతి ఆదివారం ఆరాధన జరిపించుటకు వచ్చి వెళ్ళటం ఒక పెద్ద సాహాసవే. ఎంతో మంది క్రీస్తు భక్తులను హింసించినటువంటి సందర్భాలు ఈ పట్టణ రక్రైస్తవ చరిత్రలో ఉన్నాయి. క్రీస్తును వెంబడించే వారిని వారి కులాలనుండి బహిషకరించి ఏ పనిలో, వృత్తిలో కొనసాగనివవాకుండా అడడుపేవారు. ఇదిలా ఉ ండగా ముంబై పట్టణంలో నివాసముంటున్న నేను నా చదువు ముగించుకున్న అనంతరం క్రీస్తు ప్రభుని సవారక్షకునిగా చేరచుకుని దైవజనులు డేవిడ్ బళాిరి గారి వద్ద 1980 డిపసంబరు 20న బాపీతస్మం పొందితిని. తదుపరి మధ్యప్రదేశ్ రాష్రటంలో ఇటార్చి పట్టణంలో ఉన్న బైబిల్ కాలేజికి రెండు సంవత్సరములు డి.టి.హెచ్ కోర్సు చేయుటకు వెళ్ళితిని. కోర్సు అనంతరం పాష్టర్ డేవిడ్ బళాిరి గారి దగ్గర రెండసంవత్సరములు ఉండి మా సవాస�లవైన మెట్పల్లి చేరుకొంటిని.

ఇక్కడ దైవజనులు భషప్ భ.యస్.పాల్ గారి ద్వారా జరుగుతున్న సేవను చూసి ఆశ్చర్యపోయాను. ఆది అపోసతలుల కాలంనాటి పరిచర్యలో జరిగినట్లు గా స్వస్థతలు, అద్భ�తకార్యాలు, ఆత్మలు రక్షింపబడటం నా కళ్ళారా చూచి దేవుని ఘనపరచితిని. ఈ ప్రాంతాలలో సేవ చేయాలన్న ఆకాంక్ష ఈ దైవజనుని వెంబడిస్తే నెరవేరుతుందని గట్టినమ్మకం కుదిరింది. మా బంధువులలో అనేక మంది పాల్ అయ్యగారి సంఘసరభయలుగా ఉండటంతో నేను కూడా వారి అనుమతిపొంది పాల్ అయ్యగారిని గురువుగా ఎంచుకొని వెంబడించసాగాను. ముంబయి నుండి వచ్చిన ్రకొతతలో నాకు అస్సలు తెలుగు రాదు. పాల్ అయ్యగారు నన్ను ప్రోత్సహించి తెలుగు అక్షరాలు నేర్పించారు. ఇప్పుడు తెలుగులో 241

సజీవ సాక్ష్యములు ప్రసంగించుటకు అంతేకాకుండా ఎన్నో పుస్తకాలు వ్రాయటానికి దేవుడు కృపనిచ్చాడు. పాల్ అయ్యగారు ప్రతి ఆదివారం తన మోటర్ పసైకిల్పై 120 కి��మ�� ప్రయాణం చేసి 5 ఆరాధనలు జరిపించేవారు. వారికి చాలా గొప్ప విశావాసం. గొప్ప ప్రార్థనాపరులు. గంటల తరబడి ప్రార్థించేవారు. ఆయన కేవలం ప్రసంగించే వారుగానే కాకుండా తన జీవితం ద్వారా అత్యధికంగా క్రీస్తును చూపించేవారు.

ఒకసారి అయ్యగారు నేను ఒక గృహ దర్శనానికి వెళ్ళినపుడు ఒక చిన్న ్రిల్లవాడు పూలు కొస్తుండగా వానిని నాకు చూపించి ""పూలు ఎవరైనా తెంపగలరు కానీ దండలల్లేది కొందర��. అలాకగ ఆత్మల రక్షణార్థవై సువార్త అందరూ ప్రకటిస్తారు గానీ కొందరు మాత్రమే సంఘాలు కటటగలరు అని చెప్పినపుడు నాలో ఎక్కడో ఒక మాలన నేను సంఘాలు కట్టి పరిచర్య చేస్తాననిపించింది.

పాల్ అయ్యగారితో రానురాను నాబంధం మరింత ప్టిష్టవై నేను వారి కుమారుడనయ్యాను. ఒకసారి ఆయన చేతిలో 4 రంగులు వ్రాయగల పెన్ ఒకటి చూశాను. అలాంటి పెన్ కావాలని నాకు ఆశ కలిగింది. కానీ నోరు తెరిచి అడగలేను ఇది గమనించిన అయ్యగారు కుమారుని కావలసిది తండ్రి దగ్గర కనబడితే ఏం చేస్తాడు అని అడిగారు. దానికి నేను అధికారంతో తీసుకుంటాడని జవాబు చెప్పాను. వర్రంందుకు ఆలస్యం అంటున్నట్లు నావైపు చూడగా నేను ఆయన చేతిలో పెన్ తీసుకొని కృతజ్ఞతలు చెప్పాను. ఎన్నో విషయాలు నాకు నేర్పించి నన్ను ఒక మంచి సేవకునిగా తీర్చిదిద్దిన అనంతరం నా దర్శనం విసతరించి జీసస్ లైట్స మనిస్రీటస్ అనే సేవాసంస�ను ప్రారంభించితిని. వెుట్పల్లిని సేవా కేష్రతంగా చేసుకొని 22 సంఘాలను స్థాపించితి. 22 పుస్తకాలు వ్రాయటానికి దేవుడు కృపనిచ్చాడు. వీటన్నిటి వెనుక దైవజనులు భషప్ భ.యస్.పాల్ అయ్యగారి ఆశీర్వాదం ఉంది.

వారి యొద్ద తర్ఫీదు పొందుతుండగా నిజామాబాద్లో దైవజనులకున్న ఆత్మలో రెండతల ఆత్మశక్తిని పొందినట్లు దర్శనం చూచితిని. ఆది అంచెలంచెలుగా నా జీవితంలో నెరవేర్చబడుతా వచ్చింది. ఎన్నో జీవితాలను వెలిగింప చేసిన భషప్ పాల్ అయ్యగారిని దేవుడు దీవించి ఆయురారోగ్యాలతో వర్థిల్లచేయాలని మనసారా ప్రార్థిస్తున్నాను.

242

Photograph from page 243 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 243

సాక్ష్యం 25. సావేయలు, నిజామాబాద్.

మా సవాస�లము మెట్పల్లి. నేను హైందవ

కుటుంబంలో జన్మించాను. నిజామాబాద్ లో ఆర్. డి. భ

ఆఫీసులో ఉద్యోగము చేసేవాడిని. 1973 సంవత్సరంలో

నేను అనారోగ్మంతో బాధపడుతా ఎక్కడికి వెళ్ళాలో తెలియని

అయోమయ స్థితిలో ఉండగా సహోదరి వజ్రమ్మగారు

దైవజనులు భ.యస్.పాల్ అయ్యగారి దగ్గరకు మమ్మ*్న తీసుకువెళ్ళారు. వారు నా గురించి ప్రార్థించగా నాకు అద్భుతంగా స్వస్థత కలిగింది. అప్పుడు మేము ప్రభువుని గార్చి తెలసుకుని ఆయనే నిజదేవునిగా మా హృదయంలోనికి చేరచుకున్నాము. ఆనాటి నుండి ఈ ప్రభువును వెంబడిస్తూ పాల్ అయ్యగారు స్థాపించిన గ్లోరియస్ సంఘ సహవాసంలో కొనసాగుతున్నాము.

మాకు ఇద్దరు కుమారెతలు, ఒక కుమారుడు. మా అల్లుళుి, కోడళ్ళు, మనవళుి, మనువరాండ్రు అందరు ఇదే సహా వాసంలో భక్తిలో కొనసాగుతున్నాము.

నా భార్య ఎస్తేరమ్మ ఎంతో దేవుని యందు భయభక్తులు గలది. మాకు దైవసేవకులంటే ఎంతో అభిమానం, గౌర వం. 1976 వ సం��లో పాల్ అయ్యగా]్న మా సవాగ్రామం కరీంనగర్ జిల్లా వెుట్పల్లికి తీసుకువెళాిము. అక్కడ అయ్యగారి ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు, దయ్యములనుండి విడుదల వంటి అద్భ�తకార్యాలు జరిగాయి. ఈ విధమైన కార్యముల ద్వారా ఎంతో మంది రక్షింపబడ్డారు.

మా బావమరిది రామచంద్ గారికి వివాహమై 21 సం�� అయింది. వారు పిల్లల కొరకు గజరాత్ లో ఉన్న ఒక దే వాలయాన్ని దర్శించి వ్రెుకుకకోవాలని బయలుదేరారు. ఆ విషయం పాల్ అయ్యగారిక తెలియజేయగా వారిని ఆపుచేయండి. మనం ప్రార్థన చేద్దాం అన్న వెంటనే నా భార్య మెట్పల్లి వెళ్ళి వారిని వెళ్ళకుండా ఆపింది. తర్వాత రెండురోజులకు వెుట్ పల్లిలో సంఘమంతా 243

సజీవ సాక్ష్యములు కలసి ఉపవాస ప్రార్థన చేశాము. దేవుడు అద్భుతంగా వారిని దర్శించి గర్బ�పఘలాన్ని ఇచ్చారు. పాల్ అయ్యగారు వారి కుమార్తెకు అపరంజిని అని పేరు పెటాటరు.

కాలగమనాన నా భార్య ఎేసతరమ్మకు డయాబైటిక� వ్యాధి తీవ్రమయింది. ఏము గురితంచనందన రెండు కండ్లు పోయినమ. అయినప్పటికి ప్రభువును చూస్తూ ఎంతో ధైర్యంగా ముందుకు కొనసాగింది. ఎన్నో అనారోగ్య పరిస్థితులు ఎదు రైనపపటికి ఒక్క ఆదివారం కూడా దేవుని మందిరానికి రావడం మానలేదు. గొప్ప ప్రార్థనా పరురాలిగా దేవుని యందు భయభక్తులు కలిగి విశావాసంతో చివరి వరకు కొనసాగింది.

తాను చివరి ఘడియలలో ఉన్నపుడు అయ్యగారు, అమ్మగారు అవెరకలో ఉన్నారు. వారు ప్రేరణతో ఫోన్ చేసి ఎేసతరమ్మకు కొన్ని మాటలు చెప్పి ప్రార్థించారు. తర్వాత రోజున ఎస్తేరమ్మ ప్రభువు దగ్గరకు వెళ్ళింది.

244

Photograph from page 245 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 245

సాక్ష్యం 26. బ్రదర్ పి.యేసుదాసు, గ్లోరియస్ చర్చి, ముంబయి.

చిన్నయ్య అను నేను ఈ విధంగా నా సాక్ష్యాన్ని

పంచుకోటానికి దేవుడు కృప చూపినందుకు దేవేవునికి

కృతజ్ఞతలు. నేను భక్తి గల హైందవ కుటుంబంలో

జన్మించాను. నా తల్లి తండ్రులకు నలుగురు మగపిల్లలం.

ఇద్దరు ఆడ్రిల్లలు. నేను రెండవ కుమారుడను. నా తల్లికి

తాను పని చేసే చోట ఎవరో ప్రభువుని గార్చి చెప్పారంట

తర్వాత కొంతకాలానికి భ.యస్.పాల్ అయ్యగారు మా }రు మెట్పల్లి రావటం జరిగింది. మా అమ్మకు ముందే కొంచం ప్రభువుని గార్చి తెలిసిన కారణాన పాల్ అయ్యగారి దగ్గరకు ప్రార్థనకు వెళ్ళింది. అప్పటికి నాకు నా సహోదరుడు సాయిలకు వివాహము జరిగి 13 సం�� అయింది. మాకు సంతానం లేని కారణాన మా అమ్మ మా ఇద్దరిని, మా భార్యలను అయ్యగారి ముందు నిలబైట్టి ప్రార్థించమని కోరింది. పాల్ అయ్యగారు మాకు సువార్థ చెప్పి మా ఇద్దరి కొరకు ప్రార్థించగా దేవుడు అద్భుతంగా మవ్మును దర్శించారు. అప్పటినుండి ఆయన సన్నిధిలో నేను నా భార్య లకీష్మ కొనసాగుతున్నాము. 1976 డిపసంబర్ 31 రోజున మేము బాపీతస్మం తీసుకున్నాము. బాపీతస్మం పొందినపుడు దైవజనులు పాల్ అయ్యగారు మాకు యేసుదాసు, గ్రేస్మ్మ అని ేప ర్లు పెటాటరు. మేము రక్షణ పొందినందుకు మా }ళోి అందరూ మమ్మ*్న వెలివేసి బావి నీళ్ళ దగ్గరకు రానిచ్చేవారు కాదు. ఇల్లు కట్టుకోవాలంటే పనివారు ఎవరూ వచ్చేవారుకాదు. మేమే ఇటకలు మోసుకుంటా ఎన్నో కష్టాలను ఓర్చి ప్రభువులో బలంగా నిలబడ్డాము.

అదే సంవత్సరంలో దేవుడు మాకు గర్బ�పఘలంగా కుమారుని (శ్యాంసన్) అనుగ్రహించారు. తర్వాత కాలంలో మరో కుమారుడు, కుమారెత జన్మించారు. ప్రస్తుతం నా పెద్దకుమారుడు శ్యాంసన్ కుటుంబంతో కలసి అమెరికాలో ఉ ంటున్నాడు. రెండవ కుమారుడు సాల్మన్ రాజ్, కుమార్తె లిల్లీ వారి కుటుంబాలతో ముంబయిలో ఉంటున్నారు. నేను నా భార్య గ్రేస్మ్మ కూడా ముంబయిలో ఉ ంటా గ్లోరియస్ సంఘపరిచర్యను చూసుకుంటా బాధయలుగా ఉన్నాము. నా 245

సజీవ సాక్ష్యములు ్రిల్లలందర్ని అయ్య గారు ఉయయాలలో వేసి పేర్లు పెటాటరు. పిల్లల వివాహ కార్య్రకమాలు ఎంతో దీవెనకరంగా జరిగాయి.

2000 సం�� హైదరాబాద్ నివ్సులో నాకు బ్రైయిన్ ఆపరషన్ జరిగింది. అయ్యగారు ప్రార్థించగా ఆపరషన్ దియేటర్ లోనికి వెళ్ళాను. ఆపరషన్ బాగా జరిగింది. అప్పటినుండి ఇప్పటి వరకు దేవుని కృపతో ఆరోగ్యంగా, కేషమంగా ఉన్నాను.

ముంబయిలో మాకున్న చిన్న ఇంటికి అయ్యగారు, అమ్మగారు తరచా వచ్చి సరు�కుని ఉండి ఇక్కడ పరిచర్య చేసి వెళ్ళేవారు. ఒకసారి ముంబాయిలో నేను బస్కోసం నిలబడాను. నాకు ఇకకడినండి వెళ్ళిపో, వెళ్ళిపో అని స్వరం వినిపిస్తుంది. నేను కొంచం దారం వెళ్ళి నిలబడి టీ ్రతాగుతున్నాను. వెంటనే ముందు నేను నిలబడడ్ చోట బాంబ్ బ్లాస్ట అయింది. ఎంతో మంది అక్కడ చనిపోయారు. భయంకరమైన మరణాపాయం నుండి ప్రభువు నాకు ఆలోచన కరతయె�ుయుండి నన్ను తప్పించి రక్షించారు.

దేవుని మాటను ఖచ్చితంగా నెరవేర్చటం మా కరతవ్యంగా ఎంచుకునే వాణిణ. ప్రతి నెల నా ఆదాయంలో నుండి ఖచ్చితంగా దశమ భాగమస్తూ ప్రభువును ఘనపరచుట ద్వారా నా కుటుంబం ఎంతగానో దీవించబడింది. ఇప్పుడు నాకు ముంబయిలో మాడు గృహాలున్నవి. పిల్లలందరూ మంచి మంచి స్థానాల్లో దీవెనకరంగా ఉన్నారు.

మా తవ్ముడు సాయిలు ప్రభువు నెరగక ముందు భయంకరమైన త్రాగుబోతగా ఉండేవాడు. అయ్యగారు ప్రభువును గార్చిన సువార్త చెపూత, తన వ్యసనం నుండి దారం అయి ప్రభువును వెంబడించాలని సాయిలు కొరకు ప్రార్థించగా ప్రభువు నా తవ్ముని అతని భార్య నర్సుబాయిని దర్శించి రక్షణ పొందుటకు కృపనిచ్చారు. వివాహమైన 12 ఏళ్ళకు దైవజ నులు ప్రార్థించగా దేవుడు వారికి గర్బ�పఘలాన్నిచ్చారు. నా తవ్ముడు అతని భార్య బాపీతస్మం పొందారు. అయ్యగారు వారికి ఇశ్రాయేలు, రాేాలమ్మ అని పేర్లు పెటాటరు. తర్వాత కాలంలో వారికి ఇద్దరు కుమారెతలు ఒక కుమారుడు జన్మించారు. వారందరికి అయ్యగార

246 పేర్లు పెట్టి, వివాహాలు కూడా ఎంతో దీవెనకరంగా జరిగించారు. వారి కుమారుడు దుబాయిలో స్థిరపడ్డా డు. ఎంతో విశావాసంతో మంచి సాక్షిగా నా తవ్ముని భార్య రాేాలమ్మ జీవించి ప్రభువు నందు నిద్రించింది.

నా తవ్ముడు తుల్లయ్య ఆయన భార్య సాయమ్మ వారికి కూడా వివాహమై 9 సం��లు అయి గర్భఫలం లేక ప్రభువు సన్నిధికి వచ్చారు. వారు కూడా అయ్యగారి ద్వారా రక్షణ సువార్త విని రక్షింపబడ్డారు. వీరికి కూడా అయ్యగార బాపీతస్మం ఇచ్చి పీటర్, రిబకమ్మ అని పేర్లు పెటాటరు. వారి సంతానం కొరకు అయ్యగారు ప్రార్థించగా దేవుడు వారికి ఒక కుమార్తెను ఒక కుమారుని అనుగ్రహించారు. కుమారెత జీవోదయకు గ్లోరియస్ సంఘంలోని బలమైన విశ్వాసిగా కొనసాగుతున్న మరియమ్మ గారి కుమారుడు జోసఫ్ రాజుకు ఇచ్చి అయ్యగారు వివాహం జరిపించారు. మరియమ్మ గారు కూడా హిందా కుటుంబాల నుండి ప్రభువును అంగీకరించి బలమైన సాక్షిగా కొనసాగుతున్నారు. కుమారుడు దేవ్రపకాశ్ సాఫ్టవేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.

వెుట్పల్లిలో మేము మా బంధువులు ఎన్నో కుటుంబాలుగా అందరం ప్రభువులో బలంగా స్థిరపడి మేము మా పిల్లలు, మా పిల్లల పిల్లలు తరతరాలుగా దేవునిలో కొనసాగుతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. 247

సజీవ సాక్ష్యములు

↑ పైకి / Back to top