Chapter 7 of 13

సాక్ష్యాలు 9–11

Photograph from page 126 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 126

సాక్ష్యం 9. ఎంతైనా నమ్మదగిన దేవుడు

రెవ. సాల్మన్ రాజ్, మెట్పల్లి, కరింనగర్ జిల్లా.

""నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియంచిన మేలు ఎంతో గొప్పది...��కీర్తనలు 31:19

దైవజనులు భషప్ భ.యస్.పాల్ గారి సంతానంలో

కనిషుటడుగా జన్మించి చిన్ననాటినండే భక్తి ్రశద్దలతో మా తల్లి

తండ్రులను అనసరిస్తూ ఎంతో భయభక్తులతో పెరిగాను.

అవ్మానాన్న చేస్తున్న సేవను అనుక్షణం గమనించేవాణిణ. మా

నా న్న గారు నన్ను మంచి ఇంగ్లీష్ మీడియం కానెవాంట్లో

చదివించారు. తర్వాత నేను ఇంటర్ చదువుతండగా 1993 డిపసంబర్ 31 న నాన్నగారు బాపీతస్మము ఇచ్చారు. ఆ తర్వాత 2000 సం��లో వీ.�.జుఅస్త్ర పూర్తి చేసుకున్నాను. చాలా మతభాషిని కనుక వీడు ఏంచేస్తాడో అని నా గురించి మా తల్లి తండ్రులు అనుకునేవారు. అలాంటి నన్ను దేవుడు 2001లో ఆయన సంపూరణ సేవ చేయుటకు పిలుపునిచ్చి ప్రత్యేకపరుచుకున్నాడు. అనంతరం నాన్న గారితో పరిచర్యలో ఉంటా ఎ.టి.ఎ నుండి మాస్ట్స ఇన్ డివినిటి వేదాంత విద్యను పూర్తి చేసుకొంటిని. ఎన్నో సేవానుభవాలు అందులోంచి దేవుడు నాతో మాట్లాడుతున్న తీరు, అనేక మార్లు నాకు ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా సేవలో పరిపక్వతను పొందుకుంటా వచ్చాను.

2008లో గడివాడ వాస్తవ్యులైన దైవజనులు లైట్ ఆఫ్ ద వరల్డ్ మనిస్రీటస్ వ్యవస్థాపకులు డా�� పులిపాక సాలమన్ గారి చిన్న కుమార్తె హెాప్సిబా ప్రియదర్శని, వీజ� తో నా వివాహం జరిగింది. డాకటర్ పులిపాక సాల్మన్ గారు దాదాపు 7 పుస్తకములు రచించారు. నా సతీమణి ప్రియదర్శని సాఫ్టవేర్ ఇంజనీర్గా హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుండగా దేవుడు తనతో మాట్లాడిన దరివెులా ఉద్యోగానికి రాజినామా చేసి సంపూరణ సేవలో నాతోపాటు కొనసాగుతాఉంది.

126

ఇదిలా ఉండగా 2009 ఆగషుట 18న మా జీవితంలో ఒక విషాదకర సంఘటన సంభవించింది. పండంటి బాబు గర్బ�ంలోనే ప్రసవసమయంలో చనిపోవటం జరిగింది. దీనికి కారణం కేవలం డాక్ట్ల నిర్లకషమే. ఈ సంఘటన తర్వాత ప్రియదర్శని మానసికంగా చాలా కృంగి పోయింది. చివరికి దేవుడే తనతో మాట్లాడగా, దైవజనులు మా నాన్నగారు మరియు కుటుంబసు�లందరూ ప్రార్థించగా కొంత ధైర్యం తెచ్చుకుంది. అంతే కాకుండా యెషయా 54:7-10 లో ఉన్న వాక్యము ద్వారా బలం తెచ్చుకొంటిమ.

2010 జులై 6వ తేదిన దేవుని ఆలోచన మేరకు నిజామాబాద్ నండి వెుట్పల్లికి పరిచర్య నిమిత్తమై వెళ్ళితిమ. మందిరమునకు దగ్గరలో ఒక గృహాన్ని అద్దెకు తీసుకున్నాము. అందులో ఉంటా కొంతకాలం పరిచర్య చేసాము. దేవుని కృపను బట్టి వెుట్పల్లిలో ఎంతో ఘనమైన సేవ జరుగుతుంది. అప్పటికే కట్టబడిన మందిరావరణములో మేము నివాసముండుటకు ఒక చక్కని వసతిని ని]్మంచుకొనుటకు దేవుడు కృపనిచ్చాడు. అనేక సందర్భాల్లో మందిరం చుటాట విషపాములు, తేళ్ళు వచ్చాయి. కాని ఎవరికి ఏ హాని కలుగకుండా దేవుడు ఆయన కృపలో బభ్రదపర్చారు.

నేను పరిచర్య చేస్తున్న సేవాకేష్రతం మెట్పల్లి చాలా దేవుని సేవకు విరుద్దవైన కార్యకలాపాలు నిర్వాహించబడు స్థలం. ఎంతోమంది దొంగలు, మోసగాళ్ళ బారిన పడకుండా మమ్మ*్న, సంఘ భడడ్లను దేవుడు సంరక్షించారు. మా జీవితాల్లో దేవుడు చేసిన వాగ్దానాలను అంచెలంచెలుగా నెరవేరుస్తూ సేవను విసతరింపచేస్తూ ఆయన సాధనాలుగా మమ్మ*్న వాడుకుంటున్నారు. మెట్పల్లి చుటుట ప్రక్కల గ్రామాలనుండి ఎంతో మంది ప్రజలు వచ్చి ఆరాధనలో పాల్గంటారు.

2012లో నేను మోటర్ పసైకిల్పై వెళుతుండగా ప్రక్కనే ఆగిఉన్న వారు డోర్ ఒక సారిగా తెరిచినందన అది నా ముఖానికి కొట్టుకొని అంతదారంలో పడిపోయాను. పెద్ద ప్రమాదం సంబభవించకుండా దేవుడు కాపాడి బభ్రదపరిచారు. కొన్ని రోజులకు మరల కార్ వెనక మోటర్ పసైకిల్పై వెళుతుండగా కార్ ఒక్కసారిగా బ్రేక� వేసినందన వెనక బైక్ మీద ఉన్న నా వెా కాలికి దెబ్బతగిలి 127

సజీవ సాక్ష్యములు పడిపోయాను. ఇలా ఎన్నో అపాయములనుండి దేవుడు తప్పించి కేషమము అనుగ్రహించారు.

2012 సం�� ఫిబ్రవరి 2వ తేదిన దేవుడు నాకు కుమారెత ( ప్రణుతి పాల్ ) ను అనుగ్రహించాడు. ప్రణుతి ఇప్పుడు ఖఖ� చదువుతుంది. ఆ తర్వాత 2015 వ సం��లో మరల నా భార్య గర్భవతి కాగా కొన్ని టైస్ట ల ద్వారా ఆరోగ్యవంతమైన శిశువు గర్భములో లేనటుట తేలింది. అయి నా పర్వాలేదు దేవుడేది ఇస్తే అది నేను పెంచుకుంటనని డాకటర్తో అనగా ఆమె నా భార్య మీద కొపపడి డాక్ట్స ఎడవారుజ్ రిజైరకటడ్ అని ్రపిస్రికప్�న్ మీద వ్రాసి పేసింది. ఈ ్ర్రిస్రికప�న్స దాచేసి మరొక దైవ బభయంకల క్రిస్టియన్ డాకటర్ పీటర్ గారి కోడలు హెాప్సీబా, మెట్పల్లి దగ్గరికి వెళ్ళాము. ఆమె నా భార్యకు ట్రీట్మెంట్ మొదలు పెటాటరు. అప్పుడే ప్రభువు దగ్గర వేవెుక స మరపణ చేసుకున్నాము. కుమారుడు పుడితే మా నాన్నగారి పేరు సావేయల్ పాల్ అని పెట్టి సేవకు సమర్పిస్తామని దేవునితో ఒపపందం చేసుకున్నాము. అలాకగ సంఘంలో కూడా సాక్ష్యమిచ్చాను. 2015 అ కోటబర్ 30న ఆరోగ్యవంతమైన పండంటి కు మారుని దేవుడు మాకు అనుగ్రహించారు. 2016 అకోటబర్ 30కి సంవత్సరం అవుతుంది. ఈ సం�� అంతా దేవుడు సురక్షితంగా బ్రదపరచి ఆరోగ్యవంతమైన భడడ్గా ఉ ంచినందుకు ఆయనకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

పరిచర్యలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ప్రాణాపాయం నుండి తప్పించారు. అంతే కాకుండా దేవుడు మా అవసరతలన్నీ ఆశ్చర్యకరంగా తీరుస్తూ నేను దీవించబడవే కాకుండా నా ద్వారా అనేకులు దీవించబడేటట్లు నడిపిస్తున్నారు. నాకు కారు అవసరమైన రోజుల్లో నేను ప్రార్థించగా తకుకవ డబ్బులతో మంచి కార్ని నాకు అనుగ్రహించారు. ఇలాంటివి చెప్పటానికి లెక్కకు వించిన కార్యాలు నా జీవితంలో చేశారు. దేవునికే మహిమ కల్గును గాక.

మా కుటుంబమంతా కలసి క్రీస్తు ప్రభుని ప్రేమను ప్రకటిస్తూ ఆయన రాకడ పర్యంతము నమ్మకసు�లవై కొనసాగు తాము. ఆయన నామమునకే సమసత ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక.

128

Photograph from page 129 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 129

సాక్ష్యం 10. ఆది అంతము క్రీస్తేనని తెలిసికొని

క్రీస్తుతో జీవించుట నేరచుకున్నాను

కీ��శ��� పాస్టర్. జాషువగారు, విజయవాడ

""యెహోవా నా కాపరి నాకు లేమ కలుగదు�� కీర్తనలు 23:1

ప్రభువు నామమునకు నిత్యము స్తుతి కలుగును గాక.

కృపాసత్య సంపూరుణడవు నీ నామము ఘనమైనది. నా

కొరకు ప్రాణమచ్చావు ప్రభు. నా నోటిని వాడుకొని వాక�

శుది�నిచ్చి వివేకముతో నా యీ క్లుప్త సాక్ష్యాన్ని అర్థము

చేసుకొను ధన్యత ఇవ్వండి. యేసు నామంలో

ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్.

క్రీస్తునందు ప్రియ సహోదరి, సహె�దరులారా గతంలో కృంగిన జీవితము నుండి సంరక్షించి ఆయన కృప ద్వారా నాటి నుండి నేటి వరకు క్రీస్తు నాకిచ్చిన కాపుదల కొరకు స్తుతిస్తున్నాను. ఈ సాక్ష్యము పంచుకొనుటకు అవకాశమచ్చిన శ్రీమతి జయశీల గారికి వందనములు. నా పేరు దురాగ ప్రసాదు కృషాణ జిల్లాలో ఒక చిన్న గ్రామంలో జన్మించాను. గొప్ప విద్యావంతుడిని కాదు. కొద్దిగా చదివాను. మా నాన్న గారికి 7మంది సంతానములో మొదటి వాడిగా బాధ్యతలు సీవాకరించాను. వ్యవసాయము చేస్తూ ఉండేవాడిని. తల్లిగ్ర్బ�ములో పడక మునుపే దేవుడు నన్ను ఏరపరచుకున్నాడు. గనుక ఆ ప్రాంతంలో కరువు వచ్చినపుడు వేర ప్రాంతము విజయవాడ చేరగా అక్కడే జీవించాము. మా నాన్న చిన్న కిరాణ కొట్టు పెట్టి సంపాదించేవారు. నా వివాహము 1969లో జరిగింది. 3 నెలల తరువాత నా భార్య పసైతాను శకుతలచేత పీడించబడినందున వ్యాధి సంభవించింది. ఆ శ్రమలో ఎవరెవరినో సంప్రదించాము గాని విపఘలమయయాము మహారాష్ట్ర నుండి వచ్చిన భక్తులు కొందరు కాల్చిమని చెప్పిన బట్టలు పొగొట్టుకున్నాము. మరొకరు కోడిని బలిగా ఇచ్చి రకత శరీరానికి 129

సజీవ సాక్ష్యములు పూయమన్నారు. నా స్వకీయులు నా పరిస్థితి చూచి నా భార్యను విడనాడమని చెప్పారు. నా జీవితం నా భార్యతోనే ఉండాలి కుదరదు అని తెలిపాను. విజయవాడలో కృషణ లంక తగ్గర మా నాన్న కొట్టు ఉండేది. నేను ఉద్యోగ ప్రయత్నాలు చేయాలంటే తగిన విద్య లేనందన ఒక సినిమా హాలు కగటు దగ్గర కీపరుగా చిన్న జీతముతో పని ప్రారంభించాను. నా మేన మామ క్రీస్తును నమ్మిన విశ్వాసి ఆయన పేరు మార్చుకొనిన దానియేలు గారని పిలువబడుచున్నారు. ఆయన నా భార్య స్థితిని నన్ను గమనించి బాబు దురాగ ఎన్నో పూజలు చేశావు చాలా ఖరచు పెటాటవు. కాని సజీవుడగు దేవుని నవ్ముకో ఆ క్రీస్తు చీకటి శకుతల ప్రభావం నుండి విముక్తినిచ్చి నీకు శాంతి గల జీవితాన్ని ప్రసాదించే ప్రేమామయుడు. నేను నవ్ముకున్నాను గనుక నీకు ధైర్యంగా సలహా ఇస్తున్నానని తెలిపారు. మా మామయ్యగారు అంటే భయం భక్తి ఉ ండేది.

నా బార్య మెడకు మంత్రించిన ్రతాళుి కటటబడి యండగా క్రీస్తు నామములో ప్రార్థించనపుడు ్రతాళుి ఉంటే పని చేయదని చెప్పారు. అవన్ని తీసివేశాను. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో ఈ దేవుని శక్తిని గమనించాలని ఎంతో ఆశతో ప్రార్థనలో ఏకీభవించాను. మామయ్య శక్తి గల ప్రార్థనలను బట్టి పసైతాను శక్తి బయట పడి నేను నాకివవాలసిన సొవ్ము తీసుకోవడానికి వచ్చానని చెప్పింది. ఆ మాటలు నా భార్య గొంతు కాదు గాని వింత గొంతుతో దయ్యము నా పేరు సుబ్బమ్మ అని తెలిపింది. మామయ్య వెటనే దేవుని శక్తిని చూచావు కద! నీవు క్రమంగా మందిరానికి రావాలి సువు అని హెచ్చరించాడు. నా మనససులో దేవుని నవ్మాను ప్రార్థించగలను గాని మందిరానికి వెళ్ళుటకు ఇష్టంగా ఉండేది కాదు. నాకు వచ్చిన జీతంతో అద్దె చెల్లిస్తూ అమ్మ నాన్నలకు ఇవ్వడానికి 35 రుపాయలు చెల్లించి, మగిలిన సొవ్ముతో 15 రోజులకు ఆహారం సరిపోతే మగిలిన 15 రోజులు ఒక పూట తినేవారము.

ఆదివాక్యము ఉండెను వాక్యము దేవుడైయండెను నా యందు దేవుడున్నాడని నమ్మేవాడిని. నీకు మొదటిగా భడడ్ ప్రశాంతి 1974లో అమెరికన్ ఆసుప్రతిలో జన్మించింది. మా అమ్మ మామయ్య క్రీస్తును ప్రేమించేవారు. అమ్మ తన మనుమరాలిని చూచుటకు వచ్చింది. అమ్మ యేసు నామంలో ప్రార్థించింది.

130 తల వంచి ఏకీభవించాను. నన్ను చూచి నీవు దేవుని పరిచర్య చేయాలిరా అని తెలిపింది. అది సాధ్యమేనా? నేను సినిమా హాలు కగటు దగ్గర ఉంటు నేనెలా దేవుని సేవ చేయగలను. అని చెప్పాను. ఆ రోజుల్లో దేవుని మాటను నిరాకరించరాదని తెలియదు. ఆ తరువాత నానకు కొన్ని సమస్యలు ఎదురయయాయి. నాకు నేను నవ్ముకున్న కుటుంబం నన్ను ప్రేమించి నాపై ఆధారపడిన కుటుంబం ఉంది. నాకు సహాయపడి కాపాడమని యేసు నామంలో ప్రార్థించాను. భయపడకు నీకు తోడుగా ఉంటను అని అభయమిచ్చారు.

కాల్రకమంలో ఉద్యోగ జీతం పెరిగింది. పదవి, హె�ద, కకండ బలము పెరిగాయి. అసాయు, శ్రతువులు కూడా తోడయయారు. నాకు హాని చేయాలని చూచేవారు. సమాజంలో పలుకుబడి పెరిగింది. గర్వం పెరిగింది. గండె పోటు ఒక్కసారిగా నన్ను కృగదీసింది. సిగరట్లు అలవాటు చేసుకున్నాను. ధైవధ్యానం దారమయింది. ఒక ప్రశ్న ప్రభువును నవ్మానకద నాకే ప్రమాదము సంబభవించదని తలంచాను. కొన్ని శోధనలు శ్రమలు వెంటాడాయి. నా దగ్గర ముగ్గురు పనివారుండేవారు. క్యాష్ దగ్గర పనివారిలో ఒకడు స్వంతంగా ఖరచు చేసుకున్నాడు. నేను పెద్దవారికి రిపోరుట చేసేత అతని ఉద్యోగము ఆ్రవచ్చును. కుటుంబము అధోగతి పాలవుతుందని జాలిపడి నేను ఏదో రీతిగా నెలకు కొంత కటటమని హెచ్చరించగా కొన్ని నెలలు కట్టి ఆ తరువాత మానుకున్నాడు. నాకు బాధ కలిగింది.నాకు కొన్ని సమస్యల ఒత్తిడికి రకతపోటు ఎకుకవైనదో ఏమో తెలియదు కాని అకస్మాత్తుగా పడిపోయాను. కోమాలోకి వెళ్లాను. బంధువులంతా చుట్టు చేరారు. చేతబడి పఘలితమన్నారు. చీకటి శకుతల ప్రభావము తాకిందన్నారు. మరలా హిందు పద్దతిలో తాయత్తు కట్టి కోడి బలి ఇయ్యబోయారు. నా పనివాడు డబ్బు దొంగిలించిన వ్యక్తి పరమార్శంచి ఇది చీకటి ప్రభావము అని చెప్పాడు. అతడు వెళ్ళిన వెంటనే నాకు స్పృహ వచ్చింది. నేను నమ్మిన క్రీస్తును ఆసక్తితో వెంబడించాలని ఆశ కలిగింది. వెంటనే మోకరించి ప్రార్థన చేశాను. నాకు ప్రార్థన చేయుట సరిగా రాదు. నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడు అనే మాట తెలసు. నా పరిస్థితి గమనించి నాకు వర్స్కు అన్నయ్య ఆయన ప్రభువును నమ్మిన విశ్వాసి ఆయన తల్లి 131

సజీవ సాక్ష్యములు విజయకుమార్ పాస్టు గారిని వెంటబెట్టుకొని వచ్చింది. ఆ దైవజనుడు ఆప్యాయంగా నా భుజముపై చేయి వేసి ధైర్యము చెప్పారు. గండెపై చేతులుంచి యేసు నామంలో ప్రార్థన చేశారు. దైవజనులకు మారుక 16:16లో చెప్పినట్లు దయ్యములపై అదికారముచ్చిన క్రీస్తు రకరకాల వ్యాధి గ్రసు�లను సవాస�పరచాలని బూది గంతాల వరకు సాక్షులుగా ఉండాలని తెలిపారు. కొందరికి ప్రభువిచ్చిన జ్ఞాన వరము అవగాహన ప్రవచన వరాలుండుట వల్ల ఆ పాస్టు గారు చేతబడి చేతనే మీరు కిషణించిపోయారని స్పష్టంగా తెలిపి యేసు రక్తము, నామములో వాటిని పార్రదోలాను. ఒక భయపడవద్దని ప్రార్థన చేసి వెళ్ళారు. గత మాడు సంవత్సరాలుగా నిద్ద లేని నా బ్రతకులో సంపూరణంగా రాత్రంతా సుఖంగా నిద్దపోగలిగాను. నా దగ్గర పని చేసిన పూజారి మతసు�డు 6000 వేల సొవ్ము తీసుకున్న వ్యక్తి అసాయతో చేతబడి ప్రయోగము చేయించానని ఒప్పుకున్నాడు. ప్రార్థనల పఘలితమేనని నమ్మాను. పశ్చాత్తాపపడి చేసిన తప్పు ఒప్పుకున్నాడు. ప్రభువు సన్నిధిలో ఉన్నందున ప్రార్థనలోను వాక్యంలోనే కాలం గడిపేవాడిని. 1989వ సం�� నాటికి నా జీతము 9 వేలు అదనంగా నాలుగు వేలు సంపాదించగలిగాను. నాకు సంతృప్తి లేనందున ఉద్యోగము మాని వేశాను. ఉద్యోగంలో చాలా అబద్ధాలు ఆడాలి, ఎదుటివారు చేయు తపపులకు రాజీ పడాలి. నాకు చేత కానందున ప్రభువులో గడుపుచూ ఉపవాసాలు చేస్తూ వింతైన మనశ్శాంతి పొందేవాడిని. ఉద్యోగము లేకపోతే ఎలా జీవిస్తావు? నీ భడడ్ల వివాహము ఎలా చేస్తావు అని ప్రశ్నించేవారు. మేము నవ్ముకున్న దేవుడు మమ్ములను ఖాళ్ళ కడుపుతో ఉంచడని నా నమ్మకవుని చెప్పెవిడిని.

ఉద్యోగము విరవించదలచిన విషయము మా బాసు గారితో చెప్పగా వద్దు ప్రసాదుగారు, నిజాయితిగా చాలా కాలము నుండి పని చేస్తున్నావు, అని నిరుత్సాహపరిచారు. ఏదైనా నడిపించు నానావ అని పాడుతా ఇల్లు చేరాను. ప్రభువు సాటిగా నాతో మాట్లాడుటకు ఆరంభించాడు. 40 రోజులు ఉపవాసమున్నాను. ఎలా ఉన్నానో నాకే అర్థం కాలేదు. 40వ రోజు మంచి అనుభవం ఎదురొకన్నాను. ఎవరో నన్ను చూడడానికి వచ్చారని తెలిపింది ప్రార్థనలో ఉన్నానని వారికి తెలిపింది. ఆత్మ శక్తి ఆవరించగా అన్య భాషలతో మాట్లాడసాగాను. నా కొరకు వచ్చినది సంఘ పాస్టు గారు అని తెలిసికొన్నాను.

132 ఆయన ప్రార్థన విని ఆత్మలో ప్రార్థించుట గమనించి చాలా ఆశ్చర్యపడి సంతోషించారు. దేవునితో జీవించుట జీవితాశయము తపనతో ఉండేవాడిని. వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించేవాడిని రగత్సెమనే తోటలో ప్రార్థించు సమయంలో శిష్యులు యేసును ఎందుకు విడచి పారిపోయారు నేనయితే పారిపోను అని ప్రార్థన చేశాను. రోజు పాటలు పాడి బైబిలు చదువుచు ఆనందంగా శాంతితో జీవనం సాగించాను గానీ ఆర్థికంగా చాలా చిదికిపోయాను. నా భార్య ఇంట్లో భయ్యము లేవని చెప్పగా భయపడకు ప్రార్థన చేద్దాం ఉపవాసముందాము అని చెప్పాను. నా తవ్ముడు ఉదయాన్నే ఫోను చేసి చెప్పాడు. అన్నయ్య లారిలో వస్తుండగా లాటి చేసి కర్రతో బాదించగా కలకతత వెళుిబండి లోడు మార్చుకొని నా దగ్గరకు వస్తానని చెప్పాడు. చెప్పినట్లుగా నా కొరకు ఒక బస్తా భయ్యము తెచ్చాడు. నేను చేసిన ప్రార్థనకు ప్రతిపఘలముగా బస్తా భయయాన్ని తవ్ముని ద్వారా నాకిప్పించారు. ఇంట్లో భయ్యము లేవని అతనికి తెలియదు. నా పెద్ద పాపకు పెండ్లి చేయు సమయం సమీపించిందని ఎరిగి 7రోజులు ఉ పవాసముండి ప్రార్థన చేశాను. మౌనంగా ఉండి కనిపెట్టు అని ప్రభువు చెప్పారు. నా భార్య మామాలుగా వంట చేసింది. నా భార్యకు ఆత్మ తాకిడి కలుగగా అన్య భాషలతో మాట్లాడింది. ఇదొక వింతగా తవ్ముడి భార్య పక్క వీదివారు వచ్చి ఆశ్చర్య చకితులయయారు. వింతగా ఉందని అన్నారు. ఆ రోజు మా మేనమామగారు పాపకు ఒక పెండ్లి సంబంధం తెచ్చారు ఆ పెండ్లి కుమారునికి బాప్తిస్మమచ్చినది నేనే అని తెలిసికున్నాను. ఆ రోజు రాత్రి లారీ ప్రమాదము జరిగింది. దేవుడే కాపాడారు. నలుగురు పెద్దలము అబ్బాయిని చూడాలని వెళ్ళాము. పెండ్లి నిరణయవైనందున అందరము చాలా ఆనందించాము. పెండ్లి నిరణయము చేసుకున్నాము గాని వివాహము జరిగించుటకు తగిన సొవ్ము లేదు. నన్ను చూడాలని వచ్చి నా మేనల్లుడే 10 వేల రూపాయలు ఇచ్చి ప్రేమ చూపాడు.

నాతో పని చేసిన స్నేహితులు పెండ్లికి కొన్ని ఖరచులు నేను బభరిస్తానన్నారు. రక్రైస్తవ పద్దతిలో వివాహము జరిగితే మేము రాము అని కొందరు బైదరించారు మా పాప నా దగ్గరకు వచ్చి ప్రభువు రాత్రి నాతో మాట్లాడారు అని తెలిపింది. సంబంధము నిరణయించాము. ఎంతో ఘనంగా ప్రభువే వివాహము జరిగించారు 133

సజీవ సాక్ష్యములు అని సంతోషించాము. ఈ రీతిగా నా జీవితంలో ఆశ్చర్యకరమైన అనుభవాలు అన్ని క్రీస్తు తోడుగా ఉన్నందున జరిగిస్తూ దేవుని స్తుతించి సాగిపోతున్నాను. ప్రతి స్నేహితునికి నా సాక్ష్యమును చెప్పుచు క్రీస్తే దేవుడని ప్రకటించుచుండగా వేదాలు వల్లించు స్నేహితుడు నిజమైన వెలుగు క్రీస్తేనని క్రీస్తును రక్షకునిగా సీవాకరించాడు. చాలా సార్లు దేవుని సృష్టిని చూస్తు దేవుని కృప నిర్మాణ కౌశల్యతను అద్భుతముగా ఆకాశంలో వ్రేలాడు గ్రహాలన్నిటిని ని]్మంచిన సృష్టికరత చేతి పని అయిన బూమ ఒరిగిపోతుందా? ఎంత నైపుణ్యము గల దేవునిని సృష్టికరతను లకష్యపెట్టుచు విశ్వాసము కలిగి వెంబడిస్తున్నామా? జన్మ కర్మ పాపములతో మ[తవైపోతున్న ప్రజలకు ప్రాణ త్యాగము ద్వారా లోకములో పాప విముక్తి కలిగించిన క్రీస్తును నమ్మి లోబడి జీవిస్తున్నామా? ఈ ఆలోచనలతో క్రీస్తు కొరకు నమ్మకమైన సేవకునిగా నా సాక్షి జీవితము కొనసాగించి ధనయడనగుట ప్రభువు మహా కృపగా భావిస్తున్నాను. దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. నా సాక్ష్యము మీ జీవితాలకు మేలు కలిగించాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్

134

Photograph from page 135 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 135

సాక్ష్యం 11. గర్భంలో రూపింపకబడక ముందే...

దైవజనులు బర్నబాస్ సజ్జా.

""నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొతతు�యెషయా 43:1

ప్రభువు నామములో మీకు శుభములు!

నేను 1953వ సం�� చివర్లో విజయవాడ నగరంలోని

కృషణలంక బ్రమరాంబపురంలో జన్మించాను. నా తల్లి

దండ్రులు సజ్జా సీతామహా లకీ�, సజ్యా బుల్లయ్యగారు కృషాణ

జిల్లా రిమ్మనపుడు వాస్తవ్యులు. వ్యవసాయ కుటుంబము

మరియు నిష్టగల విగ్రహారాధికులు. జివనోపాది నిమిత్తము

విజయవాడకు తరలివెళాిరు. అమ్మ ప్రసవ దినములు నిండిన పిమ్మట ప్రసవము నిమిత్తము అమ్మను హాస్పిటల్కు తీసుకొని వెళుతుండగా మార్గమధ్యలో గుర్రం బండిలో జన్మించాను. అనాదిలోనే నా పట్ల ఉన్నత సంకలపం కలిగియున్న దేవుడు. నన్ను సజీవునిగా కాపాడారు. నా చిన్న తనంలోనే నా తల్లిదండ్రులు విజయవాడ పట్టణం నుండి మా పెద్దమ్మగారి కుటుంబంతో కలిసి వ్యవసాయము నిమిత్తము తెలంగాణలోని నిజమాబాద్ జిల్లా ఎక్లాస్పురం అనే గ్రామానికి తరలివెళాిరు.

నాన్నగారు, అమ్మ మహ� కష్ట జీవులు తెలంగాణలో నాకు తవ్ముడు జన్మించాడు. తవ్మునికి బాల్యంలో తీవ్రమైన జబ్బు చేసింది. ఎన్ని వైద్యాలు చేయించిన నయం కాలేదు. ఒకరోజు ఉదయం తవ్ముడు ప్రాణం విడిచిపెటాటడు. అమ్మ దు:ఖానికి అవధులు లేవు. పెద్దమ్మ మరిఉ గ్రామసు�లు అమ్మను ఓదార్చి ప్రయత్నించి తవ్ముని భౌతిక కాయాన్ని సమాధికి సిద్ధపరిచే క్రమంలో నిమగ్నమయయారు. అంతులేని దు:ఖంతో అలమటిస్తున్న అమ్మకు రిమ్మనపుడిలో ఎపుడో విన్న యేసు క్రీస్తు లాజరును బ్రతికించిన సంఘటన గురతుకు వచ్చింది. యేసయ్యా నీవు సజీవుడవు అద్భుతములు చేసే దేవుడవు అయితే నా కుమారుని బ్రతికించు నా జీవితమంతా నిన్నే సేవిస్తాను అంటా మనససులో ప్రార్థన చేసుకుంది. ఆ అమాయపు నిషకల్మషపు ప్రార్థనను దేవుడు 135

సజీవ సాక్ష్యములు వెంటనే అంగీకరించాడు. అద్భుతం జరిగింది. తవ్ముని మృత శరీరానికి సా�నం చేయించబోతున్న పెద్దమ్మ చేతులలో భడడ్ కదిలాడు. భడను పడుకోబైట్టి సీతామహాలకీ� భడడ్ బ్రతికే ఉన్నాడు ఏడువ వద్దు అని పెద్దమ్మ కేక పెట్టింది. అమ్మ పరుగున బాబు దగ్గరకు వచ్చి కదిపితే కళ్ళు తెరచి చూచడడం ప్రారంభించాడు. అందరి కళ్ళ ఎదుట జరిగిన ఈ అద్భుతాన్ని బట్టి అందరూ బాబుని ""ఏసుబాబు�� అని పిలవడం ప్రారంభించారు. తవ్ముని పట్ల దేవుడు ఎన్నో అద్భుతములు చేశాడు. సజీవుడుగా మారిన తవ్ముడు ప్రస్తుతం గుడడ్ వల్లేరులో కుటుంబంతో ఉంటున్నాడు. తవ్మునికి ఇద్దరు కుమారెతలు. అల్లుళుి కుమారెతలు నయాజైర్సి రాష్రటంలో అమెరికాలో ఉంటుంన్నారు. తవ్ముని కిరకు ప్రార్థన చేసిన నా తల్లి 88 సం��ల వృద్ధాప్యంలో సజీవురాలుగా ఉండి అనేకుల కొరకు విజ్ఞాపనలు చేస్తూ మాకు అండగా ఉంటా ఉంది.

నా విధ్యాబ్యాసం తెలంగాణలోని కొత్తపల్లి మరియు కోటగిరి హైస్కూలులో చదివాను. స్నేహితులు, బంధువుల ప్రభావం వలన జనపద ప�రానిక గాథలు నాకు వంటబటాటయి. వాటిపట్ల ఎనలేని ఆసక్తి. నాటకాలు, బుర్ర కథలు మరియు హారి కథలు అన్నా చెవి కోసుకునేవాడిని. నా చిన్నతనంలో నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చి ప్రాణాపయ పరిస్థితికి చేరాను. అప్పట్లో బోధన్ పట్టణంలో గల నిరంజనరావు అనే ప్రముఖ వైద్యుడు నన్ను బ్రతికించడానికి శతవిధాల ప్రయత్నించాడు, కాని పఘలితం దక్కలేదు. ఆ విషమ పరిస్థితిలో మా నాన్నగారు, అమ్మ నన్ను బ్రతికిసేత దేవుని పరిచర్యకు ఇస్తానని తీరా�ణం చేసుకున్నారంట. ఆ సంగతి ప్రభువు పరిచర్య కొరకు నా అంతట నేను సమర్పించుకొన్నప్పుడు నాన్న చెప్పారు. ప్రభువు నన్ను బ్రతికించారు. అనేక పరిస్థితుల గండా వెళ్ళినా నేడు నేను సజీవంగా ఉండడం ఆ పరమ ప్రభుని దివ్య సంకలపమే.

1968వ సం��లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ""ఆంధ్రా గోబ్యాక��� అనే నినాదంతో వర్ర చెన్నారెడిడ్గారి నాయకత్వంలో }పందుకుంది. పరిస్థితులు విషవించాయి. 1969 సం�� బోధన్ పట్టణంలో హైస్కూలులో పెఫైనల్ పరీక్షలు రాససు మాపై తెలంగాణ ఉద్యమకారులు విరుచుకుపడ్డారు. పేపర్లు చింపివేశారు కొందరిని కొటాటరు, తెలంగాణ అంతటా నాడు అదే పరిస్థితి. పరీక్షలు

136 రద్దయయాయి. కొన్ని మాసాలు కని పెటాటము. పరిస్థితిలో మారుపలేదు. భవిష్యత్తు అగమ్యగోచరం అప్పటికే మా రెండవ మేన మామ తుమ్మల కృషణమార్తిగారు విశాఖ పట్నంలో ఒక వరుక షాపుకు యజమానిగా, మంచి పలుకుబడి గల వ్యక్తిగా ఉండేవారు. వారి దగ్గర పని నేరచుకోవడం కోసం విశాఖ పట్నం చేరుకున్నాను. టర్నింగ�, వెలిడ్ంగ�, ్రడిల్లింగ� మరియు భాష్ పంపు వెకానిజంలో కొద్దిపాటి నైపుణ్యాన్ని సంపాదించాను. విశాఖలోని అనేక కంపనీలతో మాకు సంబంధాలు ఉండేవి. మావయ్యకున్న వృత్తి, రాజకీయం నైపుణ్యం దృషాట్య మామయ్యకు స్నేహితులు చాలా మంది ఉండేవారు. మామయ్య అనేక దురలవాట్లకు లోనై వరుకషాపును నిర్లక్ష్యం చేస్తూ వచ్చినందన ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయయాయి. మామయ్యగారు వారి కుటుంబం నిష్టగల విగ్రహారాధికులు. నేను వెళ్ళిన తరువాత విగ్రహారాధన బాధ్యత నాకు అప్పగించారు. ప్రతి ఉదయం లేచి సా�పం చేసి ప్రతిమలకు హారతి ఇచ్చి, అదే హారతిని వరుకషాపులో ఉన్న యంత్రాలకు అర్పించిన పిమ్మట పని ప్రారంభించేవారము. విశాఖలో సినిమాలు చూడడం అలవాటు అయింది. మామయ్యగారు డబ్బులున్నాయా అని అడిగి ఇచ్చి పంపించేవారు. సినిమాలకు పూర్తిగా బానిసయయాను. దాదాపు ప్రతిరోజు ఒక సినిమా చాసేవాడిని. 1970వ సం�� జనవరి 1వ తేది నుండి డిశంబరు 31 నాటికి 135 సినిమాలు చూశాను. ఆయా పండుగల సందరా��లలో జాగారం చేసినందన అర్థరాత్రి మరియు తెల్లవారుజామున సినిమా ఆడిస్తూ ఉండేవారు. నేను నిద్దపోకుండా సినిమాలతో కాలకేషపం చేస్తుండేవాడను.

నన్ను గార్చిన సమాచారం మా పెద్దకకకు తెలిసింది. అక్క రక్షించబడిన, తన ఇంటివారి మరియు తన చుట్టు ఉన్న వారి ఆత్మల రక్షణ భారం కలిగిన విశావాసీ, మంచి ప్రార్థనాపరురాలు. జీవితం బహు విలువైనదని, వ్యర్థమైన వాటిని అవలంభంచి జీవితాన్ని పాడు చేసుకోవద్దని మంచి జీవితం జీవించి మంచి పేరు తెచ్చుకోవాలని హితవు పలుకుచూ ఉత్తరం వ్రాసింది. ఆ ఉత్తరం నన్ను ఆలోచింపచేసింది. రాత్రింబభవళుి సినిమాలు చూస్తూ నేను సాదిస్తున్నది ఏమటి? సమయం, సొవ్ము వృధా అవడంతో పాటు ఆరోగ్యం దెబ్బతినడం తప్ప. ఈ విధమైన సీవాయ పరీక్ష చేసుకోవడం ప్రారంభించగానే 137

సజీవ సాక్ష్యములు నా లోపాలు నాకు స్పష్టవైనవి. సివాయ నియంత్రణ ప్రారంభించాను. నన్ను నేను నియంత్రించుకొవడం సాధ్యం కాలేదు. పూర్తిగా బానిస్ను అయిన నేను బయట పడలేక ఎంతో విలవిలలాడాను. నేను వదిలివేయాలనుకున్న నన్ను గట్టిగా బంధించి వేశాయి నా అలవాట్లు. వాటిలో నుండి నేను బయట పే క్రమంలో ఎన్నెన్నో ఆలోచనలు ముప్పిరిగొనగా ఆ ఆలోచనలతో అక్కకు ఉత్తరం రాశాను. అకాక! సినిమాలు మానివేయాలని ప్రయత్నించాను కానీ నా వల్ల కావడం లేదు. నా చేతిలో డబ్బులు సమృద్ధిగా ఉన్నాయి. మామయ్య వారం వారం సినిమాకు అని డబ్బులిస్తున్నారు. డబ్బులు ఉన్నంతకాలం వాటిని విసరి�ంచలేను. డబ్బులు లేకపోతే తప్పక మాని వేస్తాను. డబ్బు అందడం ఆగిపోతే నా జబ్బు (అలవాట్లు) ఆగిపోతుంది. గనుక మామయ్యకు నాకు డబ్బులు ఇవవావవద్దని నాకు డబ్బు అందనివవాద్దని లైటరు వ్రాయమని కోరాను. అక్క మామయ్యకు కాకుండా తిరిగి నాకు ఉత్తరం వ్రాసింది. డబ్బులు చేతిలో ఉండడము తప్పుకాదు వాటిని చెడడ్ పనులకు వాడే బదులు మంచి పనులకు వాడుకోవచ్చు. డబ్బులు ఉన్నవి అంటున్నావు గనుక విశాఖ బైబిలు షాపులో ఒక బైబిలు కొని చదవడం ప్రారంభించు నీ జీవితానికి అది మేలు చేస్తుంది అంటా ప్రోత్సాహాకరవైన ఉత్తరం వ్రాసింది. ఆ ఉతతరంలోని సలహా నాకు చాలా బాగా పని చేసింది. అక్క నా విషయంలో తన ఆమేవాన్ని గాక వివేకాన్ని వినియోగించింది. అక్క నాకు ఇచ్చిన ఆలోచన, నారకై చేసిన ప్రార్థన నేను పవిత్ర గ్రంధాన్ని చేతపట్టుకునేలా చేశాయి.

పుస్తకాలు చదవడం అంటే నాకు అలవాటే. మా అన్నయ్య (పెద్దమ్మగారి కొడుకు) దగ్గర సాహిత్యమాల, హె�ం లైబ్రరీ ఉండేది. దానిలో నుండి ఆయా సంధరా��లలో కొన్ని ప�రాణిక గ్రంథాలు చదివాను. సాకలు లైబ్రరిలో బాలల బుమ్మల రామాయణం, భారతం, భాగవతం ఇత్యాది గ్రంథాలుండేవి. వాటిని చదివాను. సాంపఫీక నవలలతో పాటు, జేమ్స్బాండు నవలలు ఆసక్తిగా చదివాను. పుస్తకం పట్టుకుంటే పూర్తి అయేయ వరకు పట్టుదలతో చదివే వాడను. సినిమాలు, నాటకాలలోని భాష, పదజాలం ఇంపుగా అనిపించేవి. అదే ధోరణితో బైబిలు చదవడం ప్రారంభించాను. బైబిలు నాకు రిచంచలేదు. దాని లోని పదజాలం నన్ను ఆకొట్టుకోలేకపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే

138 బైబిలులోని విషయాలు నాకు పెద్దగా అర్థంకాలేదు. నాకు వివరించే వారు కూడ లేరు. నేను గతంలో చదివిన పుస్తకాలలో ఉన్నట్లు బైబిలులో ఆకర�నీయవైన కథలు ఉన్నట్లు కనిపించలేదు. బైబిలులోని మొదటి పుస్తకవైన ఆదికాండముతో నా పఠన ప్రారంభం అయింది. బైబిలులోని వ్యకుతల, ప్రాంతాల పేర్లు నేను చదివిన పుస్తకాలలో ఉన్నట్లు నచ్చేవిదంగా నాకు అనిపంచలేదు. బైబిలులోని బలులు, అరపణలు, హె�మాలు ఓ పటాటన అర్థం కాలేదు. అయినా బైబిలు పారాయణం ఆగకుండా కొనసాగించాను. నేను బైబిలు కొనుకోకవడానికి కారణమైన అక్క ప్రార్థనలే బైబిలు విడువక చదివేలా నన్ను ్రేపర్రించాయని నేడు నా ప్రగాడిడ నమ్మకము. బైబిలు చేతికి వచ్చిన తరువాత రాత్రిళుి వరుక షాపులోని పడక కుర్చిలో పడుకుని చదువుతా ఉండేవాడిని. రాత్రివేళ్లో సినిమా హాలులో గడిపే కాలము బైబిలు చదివే వాడిని. ప్రతిరోజు 30 లేదా 40 అధ్యాయాలు మంచి చదివేవాడను. ప్రతి రాత్రి బైబిలు చదువుతా ఉ ండడం గమనించిన మా మేనమామగారు ఓ అర్థరాత్రి అకస్మికంగా నా దగ్గరకు వచ్చి పడుకోకుండా ఇంత రాత్రి వరకు ఏమటిరా చదువుచున్నావంటా నా చేతిలో బైబిలు తీసుకొని చూశారు. వారికి తీవ్రమైన ఆమేశం వచ్చింది. మాల, మాదిగల పుస్తకాన్ని ఇక్కడ చదువుతున్నావా? అందుకే వరుకషాపు స్రకమంగా నడవడం లేదు అంటా నాపై నేరారోపణ చేసి నన్ను తిటాటరు. అంతక ముందు అడ్రసు లేకుండా తిరిగినా ఎక్కడికి వెళాివు అని అడుగని మామయ్య బైబిలు చదువుతా ఒకచోట కుదురుగా పడి ఉంటే దాషించడం విచిత్రమనిపించింది.

బైబిలులోని విషయాలు నాకు అవగాహన కాకపోయినా నాకు తెలియకుండానే నా మనస్సాక్షి పని చేయడం వెుదలుపెట్టింది. పాప భీతి ప్రారంభవుయింది. మామయ్య గారి వ్యసనాలు పెరిగిపోయాయి. మామయ్యగారు పని మనిషితో అక్రమ సంబంధం పెట్టుకొని వెరొక కాపురం వరుకషాపు ప్రక్కనే కొనసాగించేవారు. ఆమె ప్రభావం మామయ్యపై అధికంగా ఉండేది. ఆమె తమ్ముళ్ళు వరుక షాపులో పని చూస్తూ అడపదడప బేరింగుల వంటి కొన్ని వసతువులు దొంగిలిస్తూ ఉండేవారు. వారిని పట్టుకొని నేను దండిసేత మామయ్య మరియు ఆమె కలిసి నన్ను నిందించేవారు. ఆమెను బట్టి మామయ్యతో మా తాతగారితో వివాదం ఏరపడినందన తన జీవితకాలంలో 139

సజీవ సాక్ష్యములు మా తాత గారు మా మామయ్యగారి ఇంట అడుగు పెట్టలేదు. నా తండ్రిని నేను లెక్క చేయలేదు. నీవు ఎంత అని మామయ్య నన్ను నిందించేవారు. మామయ్య స్నేహితులతో కలిసి విందులు చేసుకుంటున్న సందర్భంలో నేను వెళ్ళి వాళ్ళకు వైన్ మందు తదితర మధ్యపానాలు కొనుకొకని తీసుకొచ్చేవాడిని. నాకు కూడ మేన మామ బుదు�లు వస్తావేమో నేను కూడ వ్యసనాక్రాంతుడను అవుతానేమో అనే భీతి నన్ను వెంటాడడం మొదలు పెట్టింది. విశాఖను వదలి వెళ్ళడానికి నిరణయం తీసుకున్నాను.

ఆ సమయానికి తెలంగాణలో నాన్నగారిని దొంగలు కొట్టి మంజీర నదిలో పడవేసి వెళ్ళిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న నా తండ్రిని వేర వాళ్ళు తెల్లవారుజామున చూచి మా ఇంటికి చేర్చారు. ప్రథమ చికిత్స పిమ్మట కొంత కోలుకున్న నాన్నగారు మెరుగైన చికిత్స కొరకు ఏలారు పట్టణంలో మా బంధువు డాక్టు య్లూగడండ జగన్మోహన రావు దంపతుల దగ్గరకు వచ్చారు. వారి ద్వారా వివిధ డాకటర్లు వైద్యం చేశారు. చేతులతో పార్, పలుగు పనులు చేయలేరని వైద్యులు తెలిపారు. కారణం దొంగల దెబ్బల వలన చేతా వేళ్ళు విరిగిపోయాయి. నాన్నగారిని నిస్సహాయత ఆవరించింది. నిరాశతో అమ్మతో తవ్ముళ్ళను బాగా చాసుకోమని తెలంగాణలోని అక్కకు ఉత్తరం వ్రాసాడు. అమ్మ ఖంగారు పడి నాన్న వెదకు కుంటా కట్టుబట్టలతో విజయవాడ చేరుకుంది. నాన్నకొర్రైన అన్వేషణ నాన్న నాయుడుగాడెంలో ఉన్నట్లు కనుగొన్నారు. బంధువులు ధైర్యపరచి నాన్నను విజయవాడ తీసుకొని వచ్చి రాత్రి కాపాలాదారునిగా మొదట భారతి ఇండస్రీటలోను, పిమ్మట చుకాకపల్లి పిచ్చియ్యగారి ష�మారుట వద్ద పనికి చేరారు. నిరంతర కష్టజీవి అయిన తండ్రి కాపలాదారునిగా మారారు.

ఆ సమయంలో నేను విశాఖ నుండి విజయవాడకు చేరుకున్నాను. విజయవాడ చేరిన అమ్మ అప్పటికే ప్రభువునందు విశ్వాసముంచి బలంగా సాగుచున్న దేవినేని వెంకట్రామయ్య, నాగరత్నమ్మ గార్లనే బంధువులతో కలిసి చర్చి ఆఫ్ గాడ్ చర్చికి వెళూత, విశావాసంలో బలపడుతా ఉన్నారు. నేను నా తల్లిదండ్రుల దగ్గరకు వచ్నపుగడు నా చేతిలో బైబిలు చూచి అమ్మ బహుగా

140 సంతోషించి ప్రార్థనకు మందిరానికి రమ్మని కోరింది. కానీ నేను నిరాకరించాను. రక్రైస్తవ మందిరానికి వెళ్ళడం ఆనకు ఏమాత్రం ఇష్టంలేదు. రక్రైస్తవులు నిమ్న జాతి వాళ్ళని వారికి సరభ్యత సంసాకరాలు ఉండవని అప్పట్లో నా అభిప్రాయం అంతేకాక సాకలు పుస్తకములలో చదివినట్లు వారు వారమంతా చెడడ్పనులు చేసి ఆదివారం గుడికి వెళ్ళి పాదిరిగారితో శఠగోపం పెట్టించుకొని, పాప పరిహార ప్రతాలను తీసుకొంటే పాపం పోతందనే దురాభిప్రాయం మనససులో నాటుకు పోయింది. అటువంటి వారికంటే నేనే చాలారెట్లు మెరుగు అనేభావంతో చర్చికి వెళ్ళడానికి నిరాకరించాను. అమ్మ ఎంత బ్రతిమాలినా ఓ పటాటన నాకు అంగీకరించ బుద్దీ కాలేదు. నేను విజయవాడలో జయలకీ� ఇండస్రీటలో పనికి కుదిరాను. ఆటోనగరు నుండి కృషణలంక చాలా సార్లు నడచి వస్తుండేవాడను. ఆ సమయంలో రాత్రి వాచ్వెున్గా ఉన్న నాన్న గారిని చక్క పల్లి పిచ్చియ్య గారు మందలించినందన మనసాపం చెంది చెప్పా పెట్టకుండా అమ్మను, నన్ను వదలి ఎటో వెళ్ళిపోయారు. తద్వారా పొట్ట చేత పట్టుకొని బ్రతకు తెరువు కోసి నా తల్లి కూలిపనికి సిద్ధవైంది. విజయవాడ పట్టణంలో నుండి దగగర్లో గల పోరంకి గ్రామానికి చేరుకొని చేలలో కలుపు తీతలకు వెళ్ళడం ప్రారంభించింది. అక్కడ నుండి నేను విజయవాడ ఆటోనగర్ పనికి వెళ�ివాడను.

అమ్మచర్చికి రమ్మని బ్రతిమాలడం మానలేదు. ఒక్కసారి వచ్చి చూడు నీకు నచ్చకపోతే మాని వేదద్దువు గాని అన్నది. అమ్మపై ఉన్న గౌరవం కొద్ది సర అన్నాను. ఓసారి వెళ్ళి నచ్చలేదని చెప్దామని నా అంతరంగ భావనతో అమ్మతో కలిసి వెుదటివారు చర్చిలో అడుగు పెటాటను. మనససులో ఇష్టం లేని నాకు ముళ్లపై కూరచున్నట్లు అనిపించింది. చర్చిలో ఏవో పాటలు పాడారు. పాస్టు గారు ఏదో ప్రసంగం చేశారు. నాకేమ బోధపడలేదు, (సరిగా వినలేదు గనక) సరభ మర్యాద కోసం పళ్ళభగువన అలాకగ కూర్చొని ప్రార్థన అయిన వెంటనే బయటకు వచ్చి వేయడానికి ప్రయత్నించాను. ఈలోగా చాలామంది నన్ను చుట్టుముట్టి నేను చర్చికి రావడం ఆనందంగా ఉందని చాలా రోజులుగా వారు నా గురించి ప్రార్థన చేస్తున్నట్లు తెలిపారు. ప్రేమతో కూడిన వారి పలకరింపులు, చూపిన ఆప్యాయతలు నా మనససులో ముందు ఆవరించియున్న 141

సజీవ సాక్ష్యములు భావాలను చెరిపివేశాయి. ఆ సంఘ సరభయలు మంచి మర్యాదసు�ల్లా, సరభ్యత గల వకుతల్లా గోచరించారు. ఇల్లు చేరుకున్న నన్ను అమ్మ అడిగింది. ఎలా ఉందని పర్వాలేదన్నారు. మరుస్టి వారం చర్చికి రమ్మంది రానన్నాను. ఆ తదుపరి వారం పాస్టరు థామస్గారు గృహ దర్శనానికి వచ్చి నన్ను ఆప్యాయత తో పలుకరించి నీవు చర్చికి వచ్చినందుకు విశ్వాసులంతా ఎంతో సంతోష పడ్డారని, వారు నీ కొరకు ప్రార్థిస్తున్నారని, చర్చికి వస్తూ ఉండు అని ప్రార్థించి వెళ్ళారు. వారితో తప్పని సరిగా వస్తానని మాట ఇచ్చాను గానీ తర్వాత వెళ్ళడానికి నిరాకరించాను. మాట ఇచ్చి తప్పడం మంచిది కాదంది అమ్మ. తిరిగి అమ్మతో కలిసి కొన్ని వారాలు మందిరానికి వెళ్ళాను. జాగ్రత్తగా దేవుని వాక్యం విన్నాను. వారి ప్రసంగంలో నైతిక, సామాజిక ఆధ్యాత్మిక విలువలు గోచరించాయి. యేసు ప్రభువులోని ప్రేమతతవాం, ఆయనలోని త్యాగశీలత నన్ను ఆకర్షించాయి. ఆయన జరిగించిన అద్భుతములు కంటై ఆయన చేసిన త్యాగం, ఆయనలోని కరుణ నన్ను ప్రభావితుడిని చాసింది. వెుల్ల మెల్లగా ఆలోచించడం ప్రారంభించెను. అప్పటి వరకు నేను పూజలు జరిగించి, వారి జీవితాలు యేసుతో పోల్చి చూడడం ప్రారంభించాను.

ఆయన వంటి స్చ్చీిలుడు ప్రేమ మార్తి, త్యాగ ధనుడు నేనెరిగిన వారిలో గాని చదివిన పుస్తకాల్లో గాని నాకు మరెవరా కానరాలేదు. ఆయనలోని శాంత స్వభావం, కషమా హృదయం నా మదిని ఆకరి�ంచినందన ఆయన నాకు కావాలని అనిపించింది. ఆయన నాకు కావాలని అనిపించింది. ఆయనకు దారంగా ఉండి నేను చేస్తూ వచ్చిన క్రియలు ఆలోచించినపుడు నాలో పశ్చాత్తాపం అరంభవుయింది. అదే సమయంలో ఆ తప్పిదాలకు దండన తపపదేమో అనే భావన నన్ను బభయకంపితున్ని చేసింది. ఆయన మంచితనం నా లోపాలను బహిరగతం చేసింది. అద్దం లోపాలను ప్రసుపటం చేసినట్లు, వెలుగు విషయాన్ని తేటతెల్లం చేసినట్లు ప్రభువునందు నా లోపాలు స్పసటమౌతు ఉంటే వాటిలో నుండి బయట పడాలనే కాంక్ష నన్నావరించింది. మరోవైపు శిక్ష తపపదేమో అనే భయంతో వణకడం ప్రారంభించాను.

ఆ సందిగ� సమయంలో ప్రభువు అద్భుతంగా తన వాకుకద్వారా నాతో

142 మాట్లాడి నన్ను బలపరిచారు. ఇపుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దు:�ంచుచు మన:పూర్వాకముగా తిరిగి నా యొద్దకు రండి... మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడను, శాంతమార్తియు, అత్యంత కృపగలవాడునై యుండి, తాను చేయనుదే�శించిన కీడును చేయక పశ్చాత్తాప్పడును. గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. (యోవేలు 2:12, 13) ఈ వాకుకలు నన్ను ఆయన పాదాల చెంత ఉపవాసంతో మోకరించి కషమాపణను అబభ్యర్థించేలా చేశాయి. నా విగ్రహారాధన, నా సినిమాలు, నా అబద్ధాలు మరియు పనికి మాలిన నా ఆలోచనలు వీటన్నిటిని ప్రభువు ఒకొకకకటిగా బఅయలుపరచడం ప్రారంభించారు. వాటన్నిటిని అంగీకరించి కనికరం కోసం ప్రభువును వేడుకొనెను. నేను లోపాలు అంగీకరిస్తూ ఉంటే నా హృదయం బరువు మెల్లగా తగగడం ప్రారంభమైంది. నాకు బయలుపర్చబడిన ప్రతి దాని విషయమై క్షమాపణ వేడుకున్న పిదప నా హృదయం తేలిరకై ఆనంద పారవశ్యంతో పులకించి పోయాను. ్ర్రేమామయుడైన ప్రభువును తన ప్రేమగల కౌగిలిలోనికి సీవాకరించి హత్తుకున్న అనుబూతి కలిగింది. ఆ పరిశుద్ధ మార్తియందలి విశ్వాసము ద్వారా నేను పునీతుైన ఆయన పుత్రుడనయ్యాను.

ఆ సమయంలో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. రక్షించబడిన నేను ఆయన వాక్యానికి లోబడి బాప్తిసా�నికీ సిద్ధపడాను. అప్పటికే ఇంటికి తిరిగి వచ్చిన నాన్నమరియు అమ్మ కొంత కాలము ఆగవుని పెద్ద మీటింగులో బాప్తిస్మము తీసుకుందువు గానీ అని అభ్యంతర పరిచారు. దేవుని ఆత్మ బలవంతం చేసినందన సవాచ్చ�ందంగా దైవసేవకుని ఒప్పించి బాప్తిస్మము తీసుకున్నాను. ఆ విధంగా నా పాపముల విషయమై చనిపోయి క్రీస్తునందు నాతన వ్యక్తిగా బ్రతికిన అనుబూతిలో అడుగు పెటాటను.

బాప్తిస్మము పొందిన 10 రోజుల పిమ్మట ఆటోనగర్లో వరుకకు సవాస్థి చెప్పి మా పెద్ద మేనమామగారి లారిపై పని చేయడానికి వారి ఆహ్వానము మేరకు వారి దగ్గర చేరాను. మొదట డయాటి నిమిత్తము వరంగల్ జిల్లా ఖాజిేపట చేరుకున్నాము. మరుస్టి ఉదయం పనికి వెళ్ళడానికి ముందు మామయ్య నన్ను పిలచి లారీ బానైట్, టై�ర్లు కడిగి పసుపు రాసి, నిమ్మకాయలు 143

సజీవ సాక్ష్యములు కటటమని పూజచేయమని కోరారు. నేను ప్రభువును నవ్ముకున్నాను. విగ్రహారాధన మానివేశాను గనుక ఆ పని చేయను అని చెప్పాను. మామయ్య చాలా కోపపడ్డారు, చేయకపోతే కుదరదు అన్నారు. ప్రభువును నవ్ముకున్న నేను సేసమరా అన్నాను. అలారగైతే అవసరం లేదు పొమ్మన్నారు. వారం రోజులు పైగా ముభావంగా గడిచాయి. ఆ తరువాత నా చేతికి కొద్దిగా డబ్బులు ఇచ్చి ఇక రానక్కరలేదు. వెళ్ళిపొమన్నారు. ఇంటికి తిరిగి వచ్చిన నేను జరిగిన విషయం అమ్మకు నాన్నకు చెప్పాను. నాన్నగారికి కూడ ప్రభువునందు విశావాస మున్నపపటికీ నా భవిష్యత్తు గురించి ఆందోళ్న చెంది మామయ్య చేయమన్నట్లుగా చేయి చేసేటప్పుడు యేసయ్యా నీకే చేస్తున్నాను అని మనసులో యేసయ్యను తలచుకుంటు చేయమని చెప్పారు. ఆ సలహా నా మనసును బాగా బాధించింది. నన్ను ప్రభువులోకి నడిపించడానికి బదులు నన్ను బలహీన పరుస్తున్నారు. గట్టి నిరణయముతో ముందుకు సాకగ శక్తిని ఇమ్మని మాటరోధన చేయనారంభించాను.

కొద్ది సేపు ఏడ్చి ప్రార్థించుకొని కన్నులు తెరచిన పిమ్మట నా యెదుట పైనండి సహాయము అనే చిన్న పుస్తకము కనిపించింది. యాదృచ్చి�కంగా ఆ పుస్తకము చేత పట్టుకొని ఓ పేజి తెరిచాను ఆశ్చర్యం. ప్రభువు వాకుక నా కోసం సిద్ధపరచబడింది.

"సాధారణముగామనుష�్యలకు కలుగు శోధన తప్ప మరదియు మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు మీరు సహింప గలిగినంత కంటే ఎకుకవగా ఆయన మవ్మును శోదింపబడనీయుడు. అంతే కాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో పాటు తప్పించుకొను మార్గము కలుగజేయును, కాబట్టి ప్రియులారా! విగ్రహారాధనకు దారంగా పారిపోండి��.

1కొరిందీ� 10:13-14

బైబిలు తెరచి చదివిన తరువాత నాకు కొండంత అండ లభించినట్లు అయింది. చిన్న లేత తీగ ఎగబ్రాకడానికి నా ప్రక్కనే }తంగా ఓ రగడ కర్ర పాతినట్లు అనిపించింది. నాకు ధైర్యం వచ్చింది. నన్ను దేవుడు ఎంతో ఎత్తుకు ఎదిగించగలడని నమ్మకం వచ్చింది. స్థిరంగా ఉండే శక్తిని ఇమ్మని ప్రార్థించాను. కొద్ది రోజుల పిమ్మట ఎలాగొలా ఏడుద్దుగాని డయాటికి రమ్మని మామయ్య

144 కబురు చేశారు(బంధువులు ఒత్తిడి చేశారమో) సర అని డయాటిలో ప్రవేశించాను. మేనమామ గారి ఇంట అందరూ స్వంత మనుషులే అక్క (మేనమామ గారి భార్య) మరియు పెద్దనాన్న అడపా దడపా నా రక్రైస్తవ విశ్వాసాన్ని సాటిపోటి మాటలతో శోదించారు. డయాటి దిగి ఇంటి దగ్గర ఉంటే కూడా ఆదివార్ల్లో ఆటోనగర్ రమ్మని కబురు చేసేవారు. ఆరాధనకు వెళ్ళడానికి అవకాశం లేకుండాపోయింది. సుమారు ఆరు మాసాల నా ఆత్మకు సరైన వాక్యం లేకుండా గడిచింది. అయినా ప్రార్థించుకుంటా, వాక్యం చదువుతా ప్రభువు సహాయం కోసం కనిపెడుతా వచ్చాను. సుమారు ఆరుమాసాలు గడిచాయి. ఓ రోజు తెల్లవారు జామున పోరంకిలో ఇంట్లో మోకరించి ప్రార్థించుకుంటున్న సమయంలో నాకు ఒక స్వరం వినబడింది. "ఆలస్యం చేయవద్దు లారి మీద వెళ్ళు పని మానవేయి� ఆ స్వరాన్ని స్పష్టంగా విన్న నేను లేచి అమ్మకు విషయాన్ని చెప్పాను. నాకు లారి మీద పని చేయడం ఇష్టం లేక అలా అబద్దపు సాకులు చెపుతతున్నాను అనుకుంది. అమ్మ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి మానడానికి కుదరదు అన్నది. ఉదయం పెరట్లో ముఖం కడుగుకుంటున్న నాకు అదే స్వరం వినిపించింది. అమ్మకు చెప్తే అర్థం చేసుకోలేదు దేవుడు నీతో మాట్లాడడమేమటి అని నావైపు వింతగా చూచింది.

కొద్ది సేపటి తరువాత విజయవాడ మారెకటుకు వచ్చి విదీిలో నడసతున్న నన్ను ఆ స్వరం పలుకరించి హెచ్చరించింది. ఆలస్యం చేయవద్దు ఇపుడే మానవేయమంటా అంతే వెంటనే మామయ్యగారి ఇంటికి వెళ్ళాను. అక్కతో లారి మీద మానివేస్తానంటు చెప్పాను. పిచ్చి పిచ్చి వేశాలు వేయకు లారీ వచ్చింది డయాటీకి పదా అన్నది. అప్పటికే మా ఇంటికి కబురు వెళ్ళింది డయాటికి రమ్మని. ఇంటికి వెళ్ళిన నాకు బట్టల సంచితో మా అమ్మ ఎదురుగా వచ్చి అరె�ంటుగా డయాటికి వెళ్ళమని చెప్పింది. మానివేసి వచ్చానని చెప్పాను. పెద్దవాళ్ల అలోచనలతో పని లేదు నీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావని చీవాట్లు పెట్టింది. దు:ఖం కటటలు తెంచుకొని ప్రవహిస్తు న్నట్లు అయింది. దైవ స్వరానికి, అమ్మ కోపానికి మధ్య నలిగిపోయాను. మాభావంగా మాడు రోజులు గడిచాయి. ఆ రోజు పొదు�నే శోకాలు పెట్టుకుంటా మా ఇంటికి వచ్చారు. ఆయనను సముదాయించి విషయం అడిగితే మామయ్యగారి లారి బైల్లం 145

సజీవ సాక్ష్యములు లోడుతో అనకాపల్లి నుండి వస్తూ బోలాతపడిదని ఆడ్రిల్లలు గలవాడు ఎలా బ్రతకుతాడని తాతగారు బావురువున్నారు. ఆ మాట వినగానే అమ్మ హల్లెలూయ అంటు అరచింది. మామయ్య లారీకి నష్టం కలిగినందుకు కాదు. తన వాగ్దానము ప్రకారము నన్ను ప్రమాదము నుండి తప్పించినందుకు. ప్రభువా నీ భడడ్ ఎన్నిసార్లు చెప్పినా నేను పట్టించుకోలేదు ఈ రోజు నా భడడ్ డయాటిలో ఉండి ఉంటే ఏమయేయవాడో నా భడను తప్పించినందుకు సోత్రతమని ప్రభువు సన్నిధిలో ఏడ్చింది. నిజమే, ప్రభువు తన వాగ్దానము ప్రకారము శోధనలో కూడ తప్పించుకొనే మారాగన్ని కలుగజేశారు. నేను డయాటిలో ఉ ండి ఉంటే ఏదైనా నాకు ఆపద సంబభవించేదేవెా, లేకపోతే నేను విగ్రహారాధన చేయలేదు గనుక వారి లారికి ప్రమాదం సంభవించిందని నెపం మోేపవారు. గతంలో కొన్ని అపనిందనలు నాపై వెాపబడినాయి. లారీకి సరిగా కిరాయిరకపోయినా, టై�ర్లు అరిగిపోయినా, నేను పూజ చేయకపోవడం వల్ల అలా జరిగిందని అంటుండేవారు. ఇంత పెద్ద ప్రమాదం ఖచ్చితంగా నాపై నింద వచ్చి తీరది.

కాని ప్రభువు తప్పించారు. విగ్రహారాధన చేసుకొని బయలు దేరిన ఆ వాహనము ప్రమాదం బారిన పడింది. ఇతరులకు నష్టం కలగడం మనకు బాదే కాని ప్రభువు నమ్మకత్వాన్ని బట్టి ఆయనను స్తుతించక మానలేము.

ఆ సంఘటన తరువాత అమ్మలో నా పట్ల ఓ ప్రత్యేక భావం చోటు చేసుకుంది. దేవుని భడడ్గా నన్ను భావించడం ప్రారంభించింది. ఆ మరుస్టి ఆదివారము జరిగిన సంఘటనను గార్చి చర్చిలో సాక్ష్యం చెభతే సంఘ సరభయలందరా నన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా గౌరవిస్తూ బాబు అని ప్రత్యేకంగా ్రిలవడం ప్రారంభించారు. సంఘంలో ఆ రోజు మొదలుకొని నాకొక ప్రత్యేక స్థానం లభించింది. నేను కాసేపు కనబడకపోతే విశ్వాసులు కలత చెందేవారు.

నేను లారి డయాటీ మానివేసిన తరువాత పోరంకిలో ఆయిల్ ఇంజను పని చేస్తూ చేలకు నీరు పెడతూ మరోవైపు కొంత బూమని కౌలుకు తీసుకొని తమలపాకు సేద్యం చేయడం ప్రారంభించాను. దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల నమ్మకంగా వెలగాలని ఆశించేవాడిని. ఓ దశలో నా దృష్టి వెనకటి వాటి వైపు వుళ�ి పరిస్థితి తటస్థించినపుడు శోధనలను అదిగమంచడం కోసం

146 ఉపవాసముండి ప్రార్థించనారంభించాను. ఉపవాసంలోని మాడవ దినం అర్థరాత్రి ప్రభువు నాకు దర్శనమిచ్చి నన్ను ఆత్మశక్తితో అభిషేకించారు. కుటుంబమంతా ఆత్మ పారవశ్యంతో నిండి నా చుటుటచేరి ప్రభుని తెల్లవార వరకు స్తుతించారు. అది ఓ అద్భత అనుబూతి.

నన్ను గార్చి ప్రార్థించిన వారంతా నేను దైవసేవకుడనవుతానని ప్రవచనాలు, దర్శనాలు చెపుతండేవారు. ప్రతి ఇంట సువార్త దండయాత వారి బైబిలు పాఠాలు పూర్తి చేసి పంపిసేత వారి క్రూేసడర్స మా ఇంటికి వచ్చి నా సాక్ష్యం తీసుకొని వెళ్ళారు. అప్పట్లో డైరెకటరు ఇ.హెచ్.సి ప్రసాద్ గారు నన్ను సేవలోకి రమ్మని కోరుతా లైటరు రాశారు. ఆరోజు వాక్యం చదువుతున్న నాకు యాకోబు 3:1 కంటబడింది. ""బోధకులవైన మనకు కఠిన తీరుప ఉంటుందని గురెతరిగి మీలో అనేకులు బోధకులు కాకుడి�� ఈ వాక్యం కంటబడిన తరువాత సేసమరా బోధకుడిని కాకూడదు అనిపించింది. బోధకులకు సహాయం చేస్తాను కానీ బోధకుడను కాదు అని చెపుతండేవాడిని. పరిశుద్ధాత్మచే నింపబడిన తరువాత దేవుని వాక్యం నేరచుకోవాలనే బలమైన ప్రేరణ ప్రారంభమైంది. సేవ చేయాలని కాదు గాని వాక్యం నేరచుకోవాలనే భావన నాది. చర్చి ఆఫ్ గాడ్ బైబిలు సాకలులోవాక్య తర్ఫీదు కొరకు దరఖాస్తు పెట్టుకున్నాను. అకకడికివెళ�ి రోజు అయిష్టంగానే అంగీకరించిన నాన్న చెప్పారు. నాకు వ్యాధి సంభవించినపుడు నన్ను దేవుని సేవకు సమర్పించామని తెలిపారు. దేవునికి అర్పించబడిన నేను ఎట్టకేలకు దేవుని సొత్తుగా మారాను. తల్లిదండ్రులు మరచిపోయినా పరమతండ్రి ఆలోచనలు ఖచ్చితంగా అమలు జరిగి తీరతాయనడానికి నా జీవితమే ఓ అద్భుత నిదర్శనము.

సమయాభావం వల్ల నా సాక్ష్యాన్ని పాఠకులతో పంచుకోలేకపోతున్నాను క్షమించండి. మీరందరు ప్రార్థన చేసేత పూర్తి సాక్ష్యాన్ని త్వరలో పుస్తక రూపంలో మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. ఈ భాగంలో ఇప్పటికి నా సవాగతాన్ని చదివి ప్రభువును స్తుతిస్తున్నాను. 147

సజీవ సాక్ష్యములు

Photograph from page 148 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 148
Photograph from page 148 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 148

148 149

Photograph from page 149 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 149

సజీవ సాక్ష్యములు

↑ పైకి / Back to top