
సాక్ష్యం 6. సాహస యాతలో సహాచర్యం
శ్రీమతి భ.షారోన్ పాల్,
గ్లోరియస్ చర్చి, నిజామాబాద్.
""అదివాతీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము��యోహాను 17:3
సరవాసృషి�కి కారణ బూతుడైన దేవుడు తన అనాది
సంకలపములో నన్నెరిగి ఆయన సొత్తుగా చేసుకొనుటకు
తన దర్శినభాగ్యమును నాకిచ్చి నా బాల్య దినములందే
రక్షణ కరతయె�ున ప్రభువును సీవాకరించే ధన్యతను నాకు
ఇచ్చినందుకు దేవునికి సోత్రతములు కలుగును గాక.
ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికి శుభములు తెలియజేస్తూ నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభువిచ్చిన అవకాశము కొర్రై ఆయనకు కృతజ్ఞతలు.
నేను హైందవ సాంప్రదాయ కుటుంబములో జన్మించాను. గుంటూరు జిల్లా చిలకలూరిపేట దగ్గర గోపాళం వారి పాలైం మా తండ్రిగారి స్వగ్రామము. మా తాతగారు ఆ }రిలో రామాలయము కట్టించి ఆచార్యలను పెట్టి నిష్టగా పూజలు చేయించేవారట. మా అమ్మగారి తల్లిదండ్రులు కూడా గంటూుజిల్లా చింతపల్లిపాడు గ్రామము.
మా అమ్మగారు (కోటేశ్వరమ్మ) వారి తల్లిదండ్రులు చిన్నతనంలోనే నిజామాబాద్ జిల్లా ధర్మారం అనే గ్రామము వచ్చి స్థిరపడినారు. మా నాన్నగారు (నరసింహారావు) ఒక్కర నిజామాబాద్ జిల్లా ధర్మారం వచ్చి అక్కడ సాకల్ టీచరు గా పనిచేసేవారు. ప్రభువు గురించి తెలియదు. వారి వివాహము అయిన తరువాత ఒకసారి మా అమ్మ మరణాపాయ స్థితిలో బాధదప డుచుండగా ప్రభువు ఆమెను దర్శించి నేనే దేవుడనని చెప్పి తన ప్రత్యక్షత అనుగ్రహించారట. వెంటనే అమ్మకు స్వస్థత కలిగి ప్రభువునకు హాృదయమచ్చింది. అప్పటి నుండి భక్తిగా వాక్య ప్రకారముగా జీవిస్తుండేది. మా నాన్నగారు దేవుడు లేడనే (క మయానిస్ట) తత్వం కలవారు. నీతిగా, యదార్థంగా, మంచి మనిషిగా,
102 పరోపకారిగా, ఎవరికి ఏ కీడు తలపెటటకుండా అందరికి మేలు చేస్తూ జీవించాలి అనే భావము నాన్న కలిగియండేవారు.
కుటుంభకులు, ఇరుగు పొరుగువారు, బంధువులు, ప్రభువును నవ్ముకున్నందుకు చిన్న చూపు చూస్తూ మా అమ్మను ఎంతో ద్వేషించారు. మా నాన్నకు అమ్మ ప్రభువును నమ్మటం ఇష్టం లేదు. మా అమ్మ ఎంతో నిష్టతో భక్తిగా ప్రార్థన చే సాత పరిశుద్ధాత్మ పొంది మా నాన్నగారి కొరకు, మా కొరకు ప్రార్థిసాతండేది. అందరి రక్షణ కొరకు నిత్యము ప్రార్థన చేసేది. నాకు కూడా అమ్మ ప్రభువును నమ్మటము అసలు ఇష్టముండేదికాదు. మా నాన్న గారిక ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు చెల్లెళ్ళు, అక్క ఉండేవారు. నేను మా బంధువులను బట్టి, కులాన్ని బట్టి, బలగాన్ని బట్టి ఎంతో గరివాంచి అతిశయిం చేదాన్ని.
నా 13వ సం��లో హైదరాబాద్ లో మా అత్తమ్మ మామయ్య వాళ్ళింటికి పసలవులకి వెళ్ళి గడిపేదాన్ని. వారితో కలిసి గుళ్ళకు, సినిమాలకు వెళ్ళి సంతోషించేదాన్ని. యేసుక్రీస్తు ప్రభువును నమ్మి భక్తిగా ఉన్నవారిని నేను అంతగా గౌరవించేదాన్ని కాదు. అమ్మ అయితే ఓపికతో అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉండేది. అమ్మ రక్షించబడిన 14 సం��ల వరకు నాన్న ఆమెను ఎన్నో విధాలుగా పరీక్షిస్తూ ఉండేవారట. నా భార్య ప్రవర్తనను బట్టి ఈ జీవముగల దేవున్ని నేను కనుగొని రక్షించబడాను అని తర్వాత తన సాక్ష్యములో చెప్పారు. బాపీతస్మం పొందినపుడు నాన్నకు యెహోషువ అని అమ్మకు ఎస్తేరమ్మ అని పేరు పెటాటరు. మేము ముగ్గురము పిల్లలం.
మా అమ్మ ప్రార్థన చేసుకుంటుంటే నాకు ఇష్టం ఉండేదికాదు. ఒక రోజున నేను సాకల్ నండి ఇంటికి వచ్చేపరికి మా ఇంటిలో ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నారు. ఇంతమంది దేవుళ్ళు మనకుండగా ఆ ఇం^్లషు వాళ్ళ దేవుణిణ పట్టుకున్నారు. అసలు విడువలేనంత ఏముంది ఇందు లో చూదా�ం అని నా పుస్తకాలు దారంగా విసిరసి నేను కూడా వాళ్ళ మధ్యకు వెళ్ళి కూరచున్నాను. నాకసలు కోపం అంటే తెలియదు అలాంటిది ఈ దేవుడంటే ద్వేషం. ఎందుకంటే మా బంధువులకు అందరికి ఇష్టంలేని మార్గమును నా తల్లిదండ్రులు ఎన్నుకున్నారు.
యెషయా 65:1 ""నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు 103
సజీవ సాక్ష్యములు రానిచ్చితిని. నన్ను వెదకనివారికి నేను దొరికితిని. నేనున్నాను ఇదిగో నేనున్నానని నా పేరు పెటటబడని జనముతో చెప్పుచున్నాను�� అని పరిశుద్ధ గ్రంథదములో వ్రాయబడిన మాటలు ఆకషణంలో నా జీవితములో జరిగించాడు. దేవుని నామమునకే మహిమ కలుగును గాక.
అక్కడ చేరినవారందరా ఉపవాసముతో, ఏకాత్మ కలిగి గొప్ప శబ�ముతో ప్రార్థించుచుండగా కొద్ది నిమషాలలో వారి మధ్య కూరచున్న నాకు ఒక కరెంటుషాక� లాగా గొప్పశక్తి ఆవరించింది. నాకు తెలియకుండానే నేను పాపిని అని భగ్గరగా ఏడసతున్నాను. దేవున్ని దేవునిగా తెలసుకోలేకపోయాను, తృణీకరించాను, బాధపెటాటను. నేను జన్మ, కర్మ పాపిని అని పరిశుద్ధాతయ్మడు నన్ను ఒప్పింపజేసి ఆయన పరలోక ప్రత్యకష్యతను అనుగ్రహించారు. సిలువపై వ్రేలాడుతున్న ప్రభు వు నాకు కనబడినందున ప్రభువును చూస్తూ పరిశు ద్ధాత్మ చేత నింపబడి నేను ఎన్నడా ఎరుగని భాషలు మాట్లాడు తా ప్రభువును స్తుతించాను. ఆ సమయంలో నాకు ప్రభువును గార్చి, పరలోక రాజ్యమును గార్చి స్పష్టమైన అవగాహన కలిగంది. అదే సమయంలో ప్రభువు నన్ను కృపావరాలతో నింపాడు. అలా 2 గంటలు ప్రభువులో ఆనందిస్తూ పరలోక దర్శనంతో చెప్పనశక్యమైన సంతోషముతో నా హృదయము నింపబడినది. అప్పుడు నాకు గతం గురతుకు వచ్చింది. హైదరాబాదులో నేను గుడిలోకి వెళ్ళి వాళ్ళతోపాటుగా దండము పెట్టుకొని బ్టుట పెట్టుకొని వచ్చాము. అప్పుడు ఎలాంటి స్పందనగానీ, పాప పశ్చాత్తాప్ము గాని, దేవుని ముఖ దర్శనము ఏమ కలుగలేదు. జీవముగల దేవుని సన్నిధిలో ఆయన ప్రత్యకషతతో పాపక్షమాపణ, పశ్చాత్తాప్ము, నేను పాపిని అని గ్రహించగలిగాను కదా అని జ్ఞాపకము తెచ్చుకొని నేనెంత ధనయరాలను అనుకున్నాను. నా ప్రభువును నేను చూచాను. ప్రభువు నాతో మాట్లాడటము నేను ప్రభువుతో మాట్లాడు తా ఎంతో సంతోషము, సంతృప్తినిచ్చింది. దేవునితో గడిపే సమయము అప్పటి నుండి బంధువులు, స్నేహితులు నా దృష్టి లో అలుపలుగాను, దేవున్నినమ్మిన ప్రజలు ఘనులుగాను, అదృషటవంతులుగాను గ్రహించాను.
యిర్మయు 9:23 లో వున్నట్లుగా జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శ�ర్యమును బట్టియు అతిశయింపకూడదు. �శవార్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టియు అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి
104 అతిశయించవలైననగా బూమ మీద కృపచూపుచా, నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలసుకొనుటను బట్టియే అతిశయింపవలైను. అట్టి వాటిలో నేనానందించు వాడనని యెహోవా పసలవిచ్చుచున్నా డు. ఈ మాట నా జీవితంలో నెరవేర్చినటు గా నేను తర్వాత తెలసుకున్నాను. పసంగీ 12:2 లో "భాల్య దినములందే నీ సృష్టికరతను స్మరణకు తెచ్చుకొనుము.�� అనే మాట నెరవేరినందుకు నా జీవితంలో గొప్ప ఆనందంతో నిండిపోయాను. అలంకరణ (నగలు, పువువాలు) కు ఎకుకవ ప్రాధాన్యతను ఇచ్చేదాన్ని. అలాంటిది వాటి మీద విరక్తి కలిగి నాకు ఏమయు వద్దు అని దేవుని సన్నిధిలో సమరపణ చేసుకున్నాను. నాలో మారుపను టీచర్స అందరు గమనించి మా నాన్నగారి దగ్గర అన్నారట. మీ అవ్మాయిని కూడా మతంలో దించారా అని మా నాన్నగారితో అంటే, ఆ అవ్మాయినే అడగండి అనగా నా దగ్గరకు వచ్చి నన్ను అడిగారు. 9వ తరగతి చదువుచున్న నేను దేవుని వైపు చూచి దైర్యం తెచ్చుకొని సర్ ఒక మనిషిని మనిషి మార్చలేరు కాని నన్ను దేవుడు మార్చుకున్నాడు. తన్నుతాను నాకు ప్రత్యకష్యపర్డుకున్నారు. నేను దేవునికి అంకితమయయాను అని చెప్పినప్పుడు నెమ్మదిగా వెళ్ళిపోయారు. నా చదువులో దేవుని సహాయముంది. ఎకుకవ ప్రార్థన చేస్తూ ఆత్మలో ఆనందిస్తూ కళ్ళు తెరిచినా, మాసినా నాకు సరవాసవాము ప్రభువే అని తృప్తిగా ఉన్నాను. దేవునితో ఉన్న ఆనందము మాటల్లో వ్రాయలేకపోతున్నాను. ఈ విధంగా నిష్టకలిగి ప్రభువు భక్తి చేస్తూ ఆత్మలో ఆనందిస్తు ఉండగా మా }రిలో దయ్యము పట్టిన ఒక స్రీత అమ్మ దగ్గరకు వచ్చింది. ఆమె కొరకు నానెరాసి ప్రార్థించినపుడు దయ్యము బయటకు వచ్చి ఆమె పేరు చెప్పింది. ఆమె తల్లికి బభయంవేసి మీ దగ్గర ఉంచుకోండి అంటే ఆమె ఒక ప్రక్క నేను ఒక ప్రక్క అమ్మ దగ్గర పడుకున్నాము. ఆ రాత్రి ఆమెకు మం ్రత ప్రయోగం జరిగినట్లు నేను దర్శనములో చూచాను. ఆ మంత్ర ప్రయోగం నా మీద కూడా జరిగింది. కానీ ప్రభువు ఆత్మ చేత నింపబడిన దానను గనుక ఎంతో సులువుగా జయించగలిగాను. తర్వాత నేను రక్షణ బాపీతస్మము పొందాను. ముందుగా నాపేరు ఝాన్సీరాణి. తరువాత షారోను రాణిగా మార్చారు. మా అమ్మ, పిన్ని ""చర్చి ఆఫ్ గాడ్�� సంఘ సరభయలుగా ఉండేవారు. కొంతకాలంగా ఏ సేవకులు లేని సమయంలో 105
సజీవ సాక్ష్యములు ప్ర్రబభువా నీవు ఎన్నుకొన్న సేవకుని పంపించు అని ప్రార్థించేవారట. అదే సమయంలో ధర్మారంలో జంపాని వీరయ్యగారి కుమారెతలు ఎ ేసతరమ్మ, రూతమ్మ రక్షింపబడ్డారు అని తెలిసి దైవజనులు భ.యస్.సాల్ గారు నిజామాబాద్ నండి వారిని దర్శించుటకు రాగా వారు దైవజనులను చేరచుకొని ప్రార్థన చేయించుకొని అప్పటినుండి ఆ సహవాసములో కొనసాగారు. ప్రభువుతో నా యాతా జీవితము కొనసాగుచుండగా నాతల్లి దండ్రులతో దేవుడు మాట్లాడుచున్నారట. నీ కుమా రెతను సేవకు ఇవువా అని చెప్పి దైవజనులు భ.యస్.పాల్ గా]్న చూపించారట. వారు కొంచము భయపడి ఎలాగు ప్రభువా, 4గురు పిల్లల తండ్రి, మరియు సంఘభారము ఇవన్నీ మోయాలి అని ప్రార్థనలో పెట్టుకున్నప్పుడు ప్రార్థించగా దేవుడు వారిని బలపరచిన విధానము గొప్పది. అబ్రహాము, యొక్క విశ్వాసము జ్ఞాపకము చేసుకొని దేవుని మాటకు లోబడినవారు. అప్పటి మా విశ్వాసము ఎలాగంటే ప్రభువు ఏమ చెపితే ఆది చేయుటం. తుచతపపక పాటించేవారము. అలాగు కొన్ని నెలలు వారు ప్రార్థించి నాతో చెప్పినప్పుడు నేను ఇష్టపడలేదు. ఎందుకు అంటే నాకు చదువుమీద మమకారము ఎకుకవ. బాగా చదవాలి, లాయరు కావాలి అని నా చిన్ననాటి కోరిక. వెంటనే ప్రభువు ఆత్మపొందిన దానను కనుక ప్రార్థన చేస్తాను అన్నాను. పభవు నాతో కూడా మాట్లాడితే అప్పుడు చెప్తాను అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించగా ప్రభువు నాతో మాట్లాడి తన చితాతన్ని తెలియజేసారు. అప్పుడు బైబిలు తెరిచి కళుిమాసుకొని నా వ్రేలు ఎక్కడ పెడతానో దానినే నేను అనసరిస్తాను అని అడిగినా ను. (అందరు ఇదే చేయాలి అని నేనటంలేదు. ఎందుకంటే ఆ చిన్న విశావాసంతో ఆ పద్దతి పాటించాను.) యెషయా 41:4 ""ఎవడు దీనినాలోచించి జరిగించెను.. ఆదినుండి మానవ వంశములను పిలిచినవాడనైన యె హాోవానగు నేనే�� ఈ మాటలు చదివాక దేవుడే ఇది ఆలోచించి జరిగిస్తున్నాడనే ఒక విశ్వాసము నాలోకి వచ్చింది. చదువు అంటే ఇష్టం ఇప్పుడేం చెయయాలి అన్నప్పుడు ప్రభువు ఈ మాట గురతుచేశారు. 1 తిమోతి 4:8,9 ""శరీర సంబంధమైన సాధనము కొంచము మటుటకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి యిప్పటి జీవము విషయములోను, రాబోవు జీవము విషయములోను వాగా�నముతో కూడినదైనందన అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినది యు,
106 పూరాణంగీకారమునకు యోగ్యమునై యున్నది��. నీ చిత్తమునకు లోబడి నన్ను నేను నీకపపగించుకొంటున్నాను అని నా సమ్మతి తెలియజేశాను. 1974 ఏప్రిల్ లో నా వివాహము చాలా దీవెనకరంగా జరిగింది. నాకు ఒకటే తలంపు దేవుడు ఇచ్చిన బాధ్యతను నమ్మకంగా జరిగించాలి. కృపతో ఇచ్చిన భడడ్లను దేవుని లెక్కకు వచ్చే విధంగా పెంచాలి అని యదార్థవైన ప్రేమతో సీవాకరించాను. ఇపపటివరకు ఈ సంగతులు తెలియజేయలేదు. సాక్ష్యము గనుక వ్రాయాలి అని వ్రాస్తున్నాను. దేవునికి మహిమ కలికగ విధంగా మేము మా నలుగురు పిల్లలు మా అత్తమామలు ఎంతో సంతోషముతో ఒకే మనససుతో ఉంటా సేవ బాగా జరగాలనే తపన కలిగి ఉండేవారము. ముగ్గురు కుమారెతలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇంకా ఇద్దరు కుమారులను ఇచ్చి నీ సేవ్రై వాడుకో అని ప్రభువును అడిగాను. 1975 వ సంవత్సరంలో దేవుడు మాకు ఒక కుమారుని (విజయ�ు పాల్) ను అనుగ్రహించారు.1977 జనవరిలో �.పి.సి కి రాజినామా చేసి సవాతం ్రతంగా పనిచేయాలి అని దేవుని మీద ఆనుకొని ధైర్యంగా విశ్వాసముతో బయటికివచ్చాము. 1977 ఏప్రిల్ లో చిన్న బాబు (సాల్మన్ రాజ్) జన్మించాడు. పిల్లలు, మేమద్దరము, అత్తమామలు ఏ ఆధారమును చూచుకొని కాదు కానీ కేవలము ""పనివా డు జీతమునకు పాత్రుడు�� అనే మాటను ఆధారం చేసుకొని సేవ ప్రారంభించాము. దైవజనులు మొదట్లో నాతో సామెతలు 31 అధ్యాయము 7 మార్లు చదవమని చెప్పారు. అది చదివిన తర్వాత ప్రభువా నేను కూడా ఈ స్రీతలాగా ఉండాలని ప్రార్థించుకున్నాను. అంతేకాకుండా సేవ అంటే ఎన్నో ఖషాటలంటాయి. ఆ హారం లేని సందర్భాలు, చాలా దారం నడిచి వెళాిల్సిన సందర్భాలు, పసైకిల్ మీద ఎడ్లబండి మీద, బససుల్లో, కార్లలో, వి మానాల్లో ఎలాంటి పరిసిథైనా సరు�కుపోయే మనస్తత్వం ఉండాలని చెప్పేవారు. దేవుడు ఎలాంటి స్థితిలో ఉ ంచినా విదేయత గల మనససుతో, ఓరుప సహనంతో ప్రభువును చూస్తూ క్షణం క్షణం ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటా సంతృప్తికరంగా ఉండేదాన్ని. సంతషి� సహితమైన దైవ భక్తి గొప్ప లాబభ సాధకవుని ఎరిగినదాననై గొప్ప విశావాసం గల దైవజనునితో నా జీవితాన్ని పంచుకొనుట ద్వారా నా విశావాసం మరింత బలపడింది. పిల్లలందర్నీ సాకల్కి పంసించి పగలంతా సేవలో 107
సజీవ సాక్ష్యములు తిరికగవాళ్ళం. దేవుడిచ్చిన బుల్లెట్ మీద, ఇంకా బససులో ఎంతో దార ప్రాంతాలకు వెళ్ళి వచ్చినా ఏమీ అలసట అనిపించేదికాదు. 1979 నుండి 89 వరకు ఒక బుల్లెట్ ఉండేది. సిటీలో ఇండ్లు దర్శంచాలంటే అంత పెద్ద బండి ఇబ్బంది అనిపించి సాకటర్ తీసుకున్నాము. అదీ కష్టంగా ఉండి కలకతాతలో మలిటరీ (పసకండ్ హా�ండ్) బండ్లు దొరుకుతాయని ఒక బ్రదర్ అంటే రైలు టిరకట్ కూడా బక� చేసుకున్నారు. రైలు ఎకేక సమయంలో మెల్లని స్వరంతో ప్రభువు అంటున్నారట, ""నన్ను అడిగితే నీకు కొతతది ఇవవాలేనా�� అని ఆ స్వరము విన్నాక ప్రయాణం విరమంచుకొని ఇంటికి వచ్చారు. తరువాత ఆదివారము సాక్ష ము సమయంలో పేదరాలు లాదియమ్మ సాకషమస్తూ మనము అయ్యగారికి బుల్లెట్ కొనివవాలేమా నావంతు 2 వేలు ఇస్తా ను అన్నది. ఆమె సొంతగా కష్టపడి తెచ్చి ఇచ్చింది. అందరు ప్రోత్సహించబడి 30 వేలు సమకూర్చబడినమ దానితో రెడ్ బుల్లెట్కొన్నా రు. విజయవాడలో బుల్లెట్ కొని గంటారు, రాజోలు, అంతరవాదిపాలైం, రాజమండ్రి అన్నీ తిరిగి చివరికి మరల విజయవాడ వచ్చి సరివాసింగ� చేయించుకొని ఉదయాన్నె 6 గంటలకు బయలుదేరి సాయం ్రతం 6 గంటలకు నిజామాబాద్ చేరుకున్నాము. అది జూలై నెల. బాగా వర్షాలు పడుతున్నాయి. మా ముందు వర్షం. వ ర�ం వెనుక మేము అస్సలు తడవకుండా ప్రయాణమంతా సాగింది. దేవునికి సోత్రతము. పిల్లల వివాహ సమయాల్లో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఒక పాత విశ్వాసి కుమార్తె చిన్న భడడ్ 200 రూపాయ తీసుకొచ్చింది. దానిని దేవుడు 5 రొటైటలు రెండుచేపలు దీవించినట్లుగా దీవించి ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించా రు. ఆమె పేదరాలు. మేము �.పి.సి నుండి ఖా� చేతులతో బయటకు వచ్చాము. అప్పుడు ఆమె ఒక టేబుల్, కారెపట్ కొని తెచ్చింది. ఆమె పిల్లలు ఇద్దరు ఇప్పుడు దేవుని సేవలో ఉన్నారు. 1995 జనవరిలో బాగా వాంతులు అయి చాలా నీరసించిపోయాను. పరిస్థితి విషవించటంతో �.సి.యు లో 48 గంటలు పర్యవేక్షణలో ఉంచారు. దైవజనులు, మా నాన్నగారు నా కొరకు ఎంతో ప్రార్థించారు. దేవుడు తిరిగి తన కృపతో నన్ను స్వస్థపరిచారు. ఒక నెల రోజులకు ఫిబ్రవరిలో మా చిన్నవ్మాయి పెండ్లి ఉంది. దేవుని దగ్గర ప్రార్థించి ఆయన నుండి
108 ప్రభావమును తీసుకొని మరల పెండ్లి పనుల్లో చురుగాగ ఉండటానికి దేవుడు కృపనిచ్చాడు. తర్వాత కాలంలో ఒకసారి భయంకరమైన అనారోగ్య పరిస్థితుల్లో ఆపరషన్ చేసి గర్భసంచి తీసేయాలనిచెప్పారు. దేవుని సన్నిదిలో 10 దినాలు ప్రార్థించి మళ్ళీ వెళ్ళి పరికష చేయించుకుంటే అంతా నార్మల్గా ఉంది అవసరంలేదు అన్నారు. అలానే మా డు నాలుగు సంవత్సరాల పాటు బ్రాంరకైటిస్ తో విపరీతమైన బాధను అనుభవించాను. దేవుడు ఈ పరిస్థితులన్నిటిలో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అభయమిచ్చి నడిపించారు. మార్చి నెలలో పెండ్లి అనంతరం మా చిన్నవ్మాయిని ఢిల్లీ తీసుకువెళాిము. మా నాన్నగారు ప్రార్థన చేసి పంపించారు. మార్చి 7 న మా నాన్నగారు అకస్మాత్తుగా గండెపోటువచ్చి మరణించారు. ఆ ముందు రోజు రాత్రి ఎవరో ఒక చిన్న భడడ్ చనిపోయినట్లుగా నాకు స్వప్నం వచ్చింది. అదే రాత్రి మా రెండవ బాబు విజయ�ు గండెలో నుండి కత్తి దాసు కుపోయినట్లు చూసాను. మనససులో తెలియని వేదనతో ఉన్నాను. ఇక్కడ నాన్న చనిపోయారు. బయలుదేరి విమానం లో వచ్చేశాము. నాన్న మరణ వార్త నాకు తెలియదు. కానీ ఏదో తెలియని వేదన నేను అనుభవిస్తున్నాను. ఇంటికి వచ్చాక నాన్న మరణం నన్ను చాలా వేదనకు గురి చేసింది. ప్రభువు నా భుజం తట్టి నాన్న విశ్రాంతిలో ఉన్నారని తెలియజేశారు. అపుడు నేను ఓదారుప పొందుకున్నాను. నాన్న చాలా మంచి సాక్ష్యం కలిగి దైవసేవకులుగా మమ్ములను ఎంతో ఘనంగా చూసేవారు. సేవలో ఎంతో సహకరించేవారు. మా నాన్న గారికి మేము ముగ్గురం సంతానం. మా అన్నయ్య విధ్యాసాగర్ ప్రిన్సిపాల్ గా రిటైర్ అయయారు. వారి కుమారుడు (సునీల్) కోడలు ( జ్యోతి) నయాజైర్సీలో ఉంటారు. వారి కుమార్తె అల్లుడు హైదరాబాద్ లో ఉంటారు. నా చెల్లెలు శాంతి ఆమె భర్త ఆశీష్ సిడ�్న కృషాణ జిల్లా గన్నవరంలో సేవ చేస్తున్నారు. వారి కుమారుడు జోయల్ అభిషేక్ అమెరికాలో వారి కుమార్తె రష్మ ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. కాలగమనాన్న మా బాబాయు లకీష్మనారాయణ గారు రక్షణ పొందారు. మా చిన్నమ్మ రూతమ్మ మా బాబాయి ప్రభువులో ఎంతో విశావాసంతో కొన సాగారు. తర్వాతా కాలంలో మా బాబాయి ప్రభువునందు నిద్రించారు. ఇప్పుడు మా బంధువులలో అనేకులు ప్రభువును తెలసుకున్నారు. మా చిన్న చిన్నమ్మ 109
సజీవ సాక్ష్యములు హెాప్సిబా కుటుంబం హైదరాబాద్లో ఉంటారు. వారి పెద్ద కుమార్తె సావాతి ఆమె భర్త కాలిఫోర్నియాలో ఉంటున్నారు. తర్వాత ఇద్దరు కుమారెతలు హైదరాబాద్లో ఉద్యోగాల్లో ఉన్నారు. మా మేనమామ ప్రకాశ్ గారి జీవితంలో ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతం చేశాడు. పెండ్లి అయిన 20 సం��లకు దేవుడు కుమారుని అనుగ్రహించారు. విశావాస్ అని నామకరణం చేశారు. ఈ మధకాలంలో దేవుని సేవకులుగా మవ్మును ప్రేమించి ప్రకాశ్ గారు మాకు బహుమానంగా దేవుని సేవకొరకు � 20 కారుని ఇచ్చారు. దేవుడు నాతో సపష�ంగా మాట్లాడుతా దర్శనములు, సవాప్నముల ద్వారా జరగబోయే సంగతులు సాచించేవా రు. అలాంటివి మా పిల్లల విషయంలో, సేవలో ఎన్నో ఉన్నాయి. మా తాత గారు చనిపోక ముందు దేవుని సింహాసన ము ముందు సాగిలపడినట్లుగా చూచిన 7 రోజులలో దేవుని యొద్దకు వెళ్ళారు. అలాకగ ఎడపల్లి మార్థమ్మ గా]్న కలలో చూచాను. దేవుని సింహాసనము యెదుట తెల్లని వస్రతములతో సాషాటంగ పడినట్టుగా. వెంటనే కలవాలి అనుకున్నాము. మేము ఆంద్ధ వెల్లవలసి వచ్చింది. తిరిగి వచ్చేలోపు ఆమెకూడా దేవుని యొద్దకు వెళ్ళింది. ఆమె విశావాస జీవితము గొప్పది. వారి సంతాన మంతా రక్షించబడినారు. వర్ని విజయమ్మ వీరంతా విశావాసంలో బలంగా నడిపించబడినారు. వారు ఎక్కడికి వెళ�త అక్కడికి వెళ్ళి ప్రార్థించి, వారి పట్ల జరిగిన అద్భుతాలను బట్టి దేవుని స్తుతించాము. వారి కుటుంబాలలో పిల్లలు కూడా సేవచేస్తున్నారు. ఇలాగు చెప్పుకుంటా పోతే ఒక్కొక్క విశ్వాసిని బట్టి ముందుగా దేవుడు చూపిస్తూ వచ్చిన రీతిగానే జరుగుతూవచ్చాయి. దేవునికే మహిమ కలుగును గాక. ఒకసారి మా ఆత్మీయు భడడ్ శాంతయ్యగారికి చాలా సిరియస్ అయి కాళ్ళు చేతులు కొట్టుకుంటా మాట రాలేదు. వారి అక్కగారు బూత వైదయడిని తీసుకువచ్చింది. దైవజ నులు నేను ప్రార్థిస్తుండగా నేను ప్రభువు దర్శనాన్ని చూచాను. నా మహిమను నేను వెరొకరికి ఇచ్చు వాడను కాను అనే శబ్దము నాకు వినబడింది. వెంటనే శాంతయ్యగారు కాళ్ళు చేతులు సడలి నోరు తెరచి దేవుని స్తుతించారు. అలాకగ నా తల్లి తండ్రుల విశ్వాసము, మా విశ్వాసము, మా పిల్లల విశ్వాసము చూస్తూ వుంటే 2 తిమోతి 1:5 అపో�� పౌలు తివెాతిని గార్చి సాకష్యమచ్చినట్లుగా మా జీవితాల్లోని విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని దేవుడిని స్తుతించాను. ఏది సంపాదించి ఇచ్చిన స్థిరము కాదు గాని విశావాస జీవితాన్ని
110 మన పిల్లలకు వార్స్తవాంగా ఇవవాగలగాలి. ఈ గొప్ప దేవుని పరిచర్యలో తమ శక్తి సామరా�్యలను వెచ్చించి మందిరములో చిన్ననాటి నుండి పరిచర్య చేసిన భడడ్లను వారి కుటుంబాలను ఈ రోజున }హించని రీతిగా దేవుడు దీవించాడు. నాకు పాటలు అంటే చాలా ఇష్టం కాని పాడటం రాదు. ప్రభువు సన్నిధిలో ప్రార్థించేదాన్ని అప్పుడు నీకు ప్రార్థన ఆత్మ ను ఇచ్చాను అని ప్రభువు పసలవిచ్చారు. అంతేకాక ప్రభువు సేవలో దైవజనునికి సహకారిగా పిల్లలకు తల్లిగా అనేక మందికి ఆత్మీయు తల్లిగా తన కృపలో నడిపించిన విధానము జ్ఞాపకము చేసుకుంటా దేవుని స్తుతిస్తున్నాను. దేవుని సేవ అంటే నాకు ప్రాణం. ఆత్మీయు భడడ్లందరా నన్ను అవ్మా అని పిలిచే పిలుపులో ఎంతో సంతృప్తి ఆనందం ఉంటుంది. 35 సంవత్సరాల క్రితం గద్దె వెంకటేశవారావు లలిత గారు వారి పిల్లలు అరుణ రఖ, భాను ప్రసాద్ ఈ గ్లోరియస్ సంఘ సహవాసంలో పుట్టి పెరిగారు. లలిత గారు అనేకులను క్రీస్తు చెంతకు నడిపించిన గొప్ప తల్లి. అరుణ కూడా అదే విశావాసంతో అనేక ఆత్మలను ప్రభావితం చేస్తుంది. వెనిగళ్ళ రాజ్రేందప్రసాద్ గారు కూడా తన తల్లి దండ్రులకు ఉన్న పది మంది సంతానంలో కనిషు�డుగా ఒక్కర రక్షింపబడి ఎంతో విశావాసంతో కొనసాగుతున్నారు. రాజ్రేంద ప్రసాద్ గారు అరుణ వీరి కుటుంబంతో 20 సం�� తర్వాత బంధుతవాం ఏరపడింది. వీరి ప్రేమపూర్వాక ఆహావానంతో మాడు సార్లు అమెరికా వెళ్ళి కొన్ని నెలల పాటు వారి గృహంలో వారి భడడ్లతో సమయాన్ని గడిపాము. వారి నిసావార్థ ప్రేమ, త్యాగం వారు చేస్తున్న సేవ వీటినన్నింటిని బట్టి దేవుని ఎంతగానో స్తుతించాము. వారు తమ పిల్లలను పెంచే విధానం ఎంతో గొప్పగా ఉంటుంది. ఇంట్లో అనుక్షణం దైవనావుస్మరణ తప్ప వేరది లేదు. ఈనాటి రక్రైస్తవ కుటుంబాలకు వారి కుటుంబం గొప్ప మాదిరిగా ఉంది. ఒకసారి దేవుని సేవ చేస్తున్న సంతానం లేని బోటో దంపతుల కొరకు మేము తల మీద చేతులుంచి ప్రార్థన చేయగా మరుస్టి సంవత్సరానికి దేవుడు వారికి చక్కని బాబును అనుగ్రహించారు. కీర్తన 78:48, 71:18 లో ఉన్నట్లు గత 20 సం��ల నుండి మా సాక్ష్యాన్ని ఈ విధంగా రాయాలని అనుకుంటు ఆలస్యం చేసాము. ఇప్పుడు నయాజైర్సిలో ఉ న్న విజయ గ్రేస్ గారి ప్రోత్సాహంతో ఈ విధంగా రాయగలిగాము. శ్రీమతి విజయ గ్రేస్ గారు ఈ తరం వారి సాక్ష్యాలను రాబోయే తరం వారి కొరకు ఈ విధంగా ప్రచురించటం ఎంతైనా హార�నీయం. వారిని వారి కుటుంబాన్ని దేవుడు ఆయురారోగ్యాలతో అనేకుల రక్షణార్థవై వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను. 111
సజీవ సాక్ష్యములు

సాక్ష్యం 7. దమసుక మారగంలో దైవ దర్శనం
పాస్టర్. డా�� భ.జాన్ వెస్లీ పాల్
గ్లోరియస్ చర్చి, నిజామాబాద్
""సమసతమును ఆయన మాలముగా కలిరగను, కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ��యోహాను 1:2-3
సృషి�కి ఆధార బూతుడును సరవామానవాళ్ళ జన్మకర్మ
పాపముల విమోచకుడైన ప్రభువైన యేసు క్రీస్తు పాద
సేవకునిగా దేవుని మహిమ పరచుట్రై జాన్ వెస్లీ పాల్
అను నా జీవితంలో జరిగిన కొన్ని సంభవాలను, దేవుని
ేసవార్థవై అందు కున్న పిలుపును సంక్షిపతంగా వ్రాయుటకు
చేయు ప్రయత్నమే ఇది.
గత �దున్నర దశాబా�లుగా ఈ మహాదేవుని పరిచర్యలో నిరివారామముగా కొనసాగుచున్న భక్తులు, అపోసతలులు అయిన భ.యస్.పాల్ గారి తనయునిగా జన్మించడం నా గొప్ప భాగ్యమని ప్రపథమంగా ఎంచుకుంటా దేవుని ఘనపరుస్తున్నాను. నా అనుభవ సాక్ష్యం వ్రాయాలంటే ప్రతి సందర్భంలో, ప్రతి సంభవంలో మా నాన్న ఉండవలసిందే. దైవసేవకుని కుటుంబంలో ఉ న్న నేను చిన్న నాటి నుండి త్యాగం, నిసావార్థం, పేరికం వీటన్నింటిని చాలా దగ్గరగా చూస్తూ వచ్చాను. సేవే }పిరిగా ఎంచుకున్న మా నాన్న పిల్లలవైన మవ్మును ఎక్కడ అ్రశద్ద చెయ్యకుండా హాతతుకుని పెంచారు. అయినప్పటికి విశావాస జీవితం మీద అనగా జీతబభత్యాల మీద ఆధారపడకుండా, కర్రేమ జరుగుతుందో తెలియకుండా కొనసాగుతున్న మా కుటుంబ జీవన యాత నాకంతగా నచ్చలేదు. నాన్నని ఓ పక్క కనిపెడతా ఆయన సేవలో ఎదురుకనే సమస్యలు చిన్నవాడనైనా జాగ్రత్తగా పరిశీలిస్తూ పైకి భక్తిగా నటిస్తున్నా లోపల సేవపట్ల హేాయభావం పెంచుకుంటా వచ్చాను. ఆ రోజుల్లో నాన్న చాలా ఖష�పడి ఇంగ్లీష్ మీడియం సాకల్లో నన్ను చేర్పించటం జరిగింది. ఇదొక
112 గొప్ప అద్భుతం. ప్రతిసారి నాన్న నాకు ఎదురుపడడ్ సందర్భాలు ఆయననోట నేను వినే ఒకే మాట నా చెవుల్లో గింగురుమంటోంది. అదేంటంటే నువువా కలైకటరువైనా నాకు గొప్ప కాదురా. జాన్ వెస్లీ అంత గొప్ప సేవకుడివి కావాలి. అందుకే నీకాపేరు పెటాటను అంటా ఉండేవారు. వయససులో కొంచెం పెద్దవాడనై హైాసాకల్కి వచ్చాక ఆ మాట నాకు వెటకారంగా అనిపించేది. దీంతో పాటు దేవునికి పూర్తిగా దారమవుతా వచ్చాను. ఒక దశలో అసలు దేవుడే లేడనే అపోహాలో జీవస్తూవచ్చా. ఏనాడు ఆరాధనలకు హాజరయేయ వాణిణ కాదు. కాలగమనాన కొన్ని దురలవాట్లకు బానిస్నయ్యాను. ఇది మా తల్లితండ్రులకు ఎంతో వేదన కలిగించిన సంభవం. అయినా వారు పట్టువలక ప్రార్థిస్తూవచ్చారు. నిజామాబాద్ పట్టణంలో అన్ని రంగాలలో పలుకుబడి సంపాదించుకున్నాను. కానీ నా హృదయంలో ఏనాడు శాంతి, సంతోషాలు లేవు. కొంత కాలం వ్యాపారం చేశాను. సంపాదన చాలా ఉంది కానీ మగులు లేదు. కానీ మా తల్లితండ్రులు మాత్రము నేను సేవకుడను కావాలనీ సదా ప్రార్థించేవారు. నేనొక మంచి పఘుట్బాల్ ఆటగాణిణ. ఉస్మానియా యానివర్సిటీ టీవ్కి ఖాయంగా పసలక�ట అవుతానన్న ఘడియల్లో నా కుడి కాల్లో క్రాంప్ వచ్చి ఆడలేకపోయాను. అలా నేనేది సాదించాలనుకున్నానో వాటన్నింటికీ దారమవుతా వచ్చాను. ఉస్మానియా యానివర్సిటీ నుండి ఫిజికల్ ఎడయకేషన్ పటటబభ్రదుడనై రెండు సంవత్సరాల పాటు ఫిజికల్ డైరకటర్ ఉ ద్యోగం చేస్తుండగా నిజామాబాద్ లో నాన్న ద్వారా 1989లో ఆధ్యాత్మిక సరభలు ఏరపటు చేయబడినవి. అందులో చాలా మంది భక్తులు సందేశ్కులుగా వచ్చారు. ఆ సరభలలో గొప్ప వేదపండితులు సి.హెచ్. ఫ్రాన్సిస్ గారు సందేశమందిస్తుండగా ఒక వరగం వారికి ఇబ్బంది కలిగి సేటజీ మీదికి రాళ్ళు విసిరారు. ఈ సంగతి నాకు కొందరు మన విశ్వాసుల పిల్లలు తెలియజేసారు. వెంటనే నా మత్రులతో మోటర్పసైకిల్ మీద వచ్చి కర్రలతో టైంట్ చుటాట పహారా వేశాం. ఆ రోజు ఏ సమస్య లేకుండా మీటింగ్ జరిగింది. మర్సటిరోజు ్రపంసగ ప్రపూరణ రక.ఇశ్రాయేలు గారు నన్ను పిలిచి బాబు నా కోసం ఒక పావుగంట మీటింగ్లో కూరచుంటావా అని అడిగారు. ఆయన అడిగిన తీరు వెలిపెటటబడిన మీసాలు, పంచకట్టు 113
సజీవ సాక్ష్యములు ఆయన పర్సనాలిటీ నాకు బాగా నచ్చి ఒప్పుకున్నాను. ఆ పదిహేను నిమషాలు నా జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పి బభయంక్ రునిగా ఉన్న నన్ను భక్తునిగా మార్చాయి. ఇ్రశాయేలుగారు ప్రకటన గ్రంథంలోని ఉగ్రతా పాత్రలను గార్చి బోదిస్తుండగా ఎన్నడా ఏడవాని నేను నా పాపముల నిమిత్తం పశ్చాత్తాపపడి బాగా ఏడ్చాను. అపుడు నాకు చాలా తేలిక అయినట్లనిపించింది. ఎన్నడా లేని ప్రశాంతత ఆ రోజు నేను అనుభవించాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అదే సమరపణతో కొనసాగుటకు దేవుడు కృపనిచ్చాడు. అప్పటినుండి దేవునికి దగ్గరగా ఉంటా నాన్నగారికి సేవలో సహకరిస్తూ ఉద్యోగంలో కొనసాగుదాయని నిరణయం చేసుకున్నాను. కానీ ఒక రోజు బససులో ప్రయాణిస్తుండగా నీవు ఫిజికల్ పఫిట్నెస్ కొరకు కాదు స్పిరిచచువల్ పఫిట్నెస్ కొరకు పని చెయయాలి అనే స్వరం వినిపించింది. ఆ స్వరంలో చాలా మాధుర్యం ఉంది. దానిని ఎవ్వరూ నిరాకరించలేరు. అయినా నేను పెద్దగా దాని మీద లకష్యముంచలేదు. కొద్దిదినాలు గడిచిన తర్వాత ఒక రాత్రి దేవుడు ఒక సపష�వైన దర్శినాన్నిచ్చాడు. ఒక వ్యక్తినన్ను సవాచ్చివైన నీరుగల నదీ తీరానికి నడిపించి చేపలు పటటమని ఆదేశించాడు. అప్పటికే పఫిషింగ� హాబీ ఉన్న నేను వలగానీ కగలంగానీ లేదన్నట్లుగా ప్రా�ర్థకంగా ఆయన వైపు చూడగా నది లోపలికి నడిపించి మోకాళ్ళ లోతునకు వెళ్ళిన తర్వాత వంగి చేపలు పట్టుమని చెప్పగా చకచక మెరిసే ఒక మార్ పొడుగున్న చేపలు నా చేతుల్లోకి రాగా ఒడున ఉన్న బుటటలలో నింపుమని అతని యొద్ద నుండి స్వరం వినిపించింది. గంపలన్నీ నిండిన తర్వాత నేను బయటకు రావటానికి ప్రయత్నించగా ఆ వ్యక్తి అక్కడే ఉండవుని కొంతమంది యువతీ యువకులను లోపలికి పంపి వీరికి చేపలు పట్టుట నేర్పించమని చెప్పెను. అందరూ చేపలు పట్టుట ప్రారంభంచగా కొన్ని వందల గంపలు నింపబడ్డాయి. ఆ దర్శనం యెక్క భావం నాకు పూర్తి గా అపుడు అర్ధం కాలేదు. కానీ కాలగమనాన్న ఆత్మలు రక్షించే మరియు ఆత్మలు రక్షించే వారిని సిద్దపరిచే పరిచర్య దేవుడు నాకిచ్చాడని స్పష్టంగా అర్థమయింది.
ఆ తర్వాత దేవుని దర్శనానికి విధేయుడనై ఉద్యోగానికి రాజినామా చేసాను. 1990 మే 28 న మా నాన్న గారు ఒక ప్రత్యేక య�వనసు�ల కూడిక ఏరాపటుచేసి దైవజనులు ఎరర్నస్ట కొమనపల్లి గా]్న, డానియేల్ కళ్యాణపు
114 గా]్న, అంశుమతి వేర గా]్న ఆహ్వానించారు. రక్షణనంతరం ఎన్నో ఆద్యాత్మిక కూడికలకు ఆత్మలో బలపడుట్రై వెళ్ళిన సందరా��లలో ఎంతో మంది గొప్ప దైవజనులు బాపీతస్మం తీసుకోమని ఒత్తిడి చేసినపపటికి నా కొరకు ఎంతో కన్నీటి ప్రార్థన చేసిన మా నాన్న గార నాకు బాపీతస్మం ఇవ్వాలని నిరణయించుకొని ఆ ప్రత్యేక కూడికలో మా నాన్న గారి చేతుల మీదుగా బాపీతస్మం తీసుకున్నాను. అపపటికాలంలో మంచి పేరున్న వేద పాఠశాల డాన్ బైబిల్ కాలేజ్. అక్కడ నా ప్రాథదమక వేదాంత విధ్యను మాడు సంవత్సరాలు అబభ్యసించాను. తర్వాత ఎ.టి.ఎ నుండి మాష్ట్స ఇన్ డివినిటి మరియు మాష్ట్స ఇన్ ది�యోలజీ, తర్వాత కొన్ని రిసర్చి స్టడ�స్ని కూడా చేయుటకు దేవుడు కృపను అనుగ్రహించారు. అయితే డెహ్ర�డాన్ లో భ.టి.హెచ్ రెండవ సంవత్సరం ముగింపులో ఉండగా నా జీవితంలో ఒక ప్రత్యేకమైన సంఘటన చోటుచేసుకుంది. వివాహమును గార్చిన ప్రతిపాదనతో మా నాన్నగారు నాకు ఉత్తరం రాశారు. అందులోని సారాంశము నీకు ఎటువంటి అవ్మాయి కావాలి ? అని నా అభిప్రాయం చెప్పమన్నారు. అపుడు నేను- నేను ఒక సేవకుణిణ. మీరు ఎన్నో సం��లు సేవలో ఉన్నారు. సేవకు సరిపోయే యోగ్యరాలైన అవ్మాయిని మీర చూడండని పూర్తి బాధ్యత వారికి అప్పగించాను. ఎందుకంటే మా తల్లితండ్రుల మీద మాకు చాలా నమ్మకం. వారు మమ్మ*్న చిన్న నాటినండి కుల గోత్రాలకు అతీతంగా రక్రైస్తవ మర్యాద చొప్పున ఎంతో హుందాగా పెంచారు. వారి సేవా విధానంలో కూడా ఇది మేము స్పష్టంగా చూస్తూ వచ్చాము గనుక నా వివాహ బాధ్యతను కూడా వారికే అప్పగించాను. వారు ప్రార్థించి తాము ఇష్టపడిన అవ్మాయిని గార్చి నాకు తెలియచెయ్యగా నేను అది దేవుని చిత్తమని ఎరిగి సమ్మతించాను. అయితే మేము వివాహాదినము వరకు ఒకరినొకరము చూసుకోలేదు. దైవజనులు అపో�� పి.యల్. పరంజ్యోతయ్యగారు 1993 మే 14న గుంటూరు వాస్తవ్యులైన శ్రీ భీమనేని సుబ్బారావుగారి అవ్మాయి నిర్మల మాధురితో నా వివాహం జరిపించిరి. కాలగ మనాన దేవుడు మవ్మునాశీర్వాదించి ఇద్దరు కుమారెతలు ప్రజవాల, ఉ జవాలను అనుగ్రహించారు. మా కుమార్తెల నామకరణ విషయంలో కూడా పూర్తి బాధ్యత వారి తాతగారికి అప్పగించాము. పెద్దకుమార్తె ప్రజవాల కంప్యూటర్ పసైన్సలో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంది. చిన్న కుమార్తె ఉజవాల యవ్.భ.భ.యస్ 115
సజీవ సాక్ష్యములు రెండవ సంవత్సరం చదువుతుంది. ఇకపోతే దేవుడు నన్ను తన సేవలో వివిధ రంగాల్లో, వివిధ రీతుల్లో వాడుకుంటున్నారు. 1996ా2000 వరకు డా�� రక.ఎ.పాల్ గారి ఇంటర్నషనల్ ట్రైనింగ్ పసంటర్ (వైజాగ్) లో డ�న్గా సేవలందంచితిని. తర్వాత 2001 నుండి 2010 వరకు టీచర్గా, డ�న్గా, డైరెకటర్ గా మరనాత వేదపాఠశాల (విజయవాడ) లో సేవలందిచాను. ఇది కాకుండా దేశ విదేశాలలో పరిచర్య చేయుటకు దేవుడు కృపను అనుగ్రహించెను. ప్రస్తుతం నిజామాబాద్ లో కొన్ని దశాబా�ల్రకితం నా న్నగారు స్థాపించిన మందిర పరిచర్యను కొనసాగిస్తూ మాష్ట్స డిపసైపుల్షిప్ ట్రైనింగ్ పసంటర్ లో పసమనార్స నిర్వాహిస్తూ కొద్దిమందిని సేవకు లుగా తీర్చాలన్న భారం దేవుడు నాలో ఉంచాడు. పరిచర్యలో ఇప్పటికి 25 సం��లు ముగించుకున్నాను. ఈ సేవాకాలంలో ఎన్నో భయంకరమైన ప్రతికూల పరిస్థితులు, నిందలు, ఆటుపోట్లు ఎదురుకన్నపపటికి నమ్మదగిన దేవుడు నాకు విజయాన్నిచ్చి నడిపిస్తున్నాడు. సేవా అనుభవాలు అన్నీ వ్రాయాలంటే పుస్తకాలు కావాల్సి ఉంటుంది. నాన్న గారి సాక్ష్యంలో నా వంతగా క్లుప్తంగా నాన్న గారితో నాకున్న అనుబంధం వ్రాయుటకు దేవుడు కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక.

సేవలో ఉన్న ముగ్గురు కుమారులతో
116

సాక్ష్యం 8. సువార్త ఉద్యమంలో సువరణ అవకాశం.
రెవ. భ. విజయ పాల్, హైదరాబాదు
""అయిననుతల్లిగ్ర్బ�మునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పర్చి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలైనని...��గలతీ 1:15-16
ప్రభువైన యేసు నామములో అందరికి శుభములు.
నా పేరు విజయ పాల్. నన్ను ఆయన సొత్తుగా
సీవాకరించి శాశ్వతమైన ప్రేమ, కృప, రక్షణ, సమాధాన
ములనిచ్చి నన్ను ధనయనిగా చేసినందుల్రై దేవునికే మహిమ
చెల్లునుగాక!
దేవుని ఏరాపటులో దైవజనులు పాస్టు భ.యస్. పాల్ గారు మరియు షారోను రాణి గార్లకు ఐదవ సంతానముగా నిజమాబాదు పట్టణములో 1975 మార్చి 3వ తేదిన జన్మించినాను. నేను తల్లి గర్భములో ఉన్నపుడే దష్టశకుతల ప్రభావము నుండి దేవుడు కాపాడిన విధానము చాలా ఆశ్చర్యము. అమ్మ ప్రార్థన పూర్వాకముగా విశ్వాసముతో జయించుటకు దేవుడు కృప చూపినాడు.
""నేను పిండమునై యండగానే ఆయన కన్నులు నన్ను చూచెను. గర్బ�వాసి అయినది మొదలుకొని నాకు ఆధారము ఆయనే�� ఆయన అన్న మాటలు ఆయన సంకల్పాన్ని గరతు చేస్తుంటాయి.
1 సంవత్సరములోేప 2 సార్లు మరణపు అంచుల్లో నుండి తప్పించిన విదానముతో బ్రతకుతాడు అనుకోలేదట. ప్రార్థనలో ఉండగా ప్రవచనం ద్వారా దేవుని వాకుక ""కుమారుని సేవ్రై ప్రత్యేకించుకొని బ్రతికించి వాడుకోబో తున్నాను��. అన్న మాటలు ప్రవచనం ద్వారా బయలు పరచి సవాస�పరచిన దేవునికే మహిమ కలుగును గాక. వెంటనే సేవకు సమర్పించారట. మంచి ఆరోగ్యముతో దేవుడు తన కృపతో తల్లి దండ్రులు తన విశావాసంలో పెంచారు. చిన్న నాటి నుండి మా తల్లిదండ్రుల అడుగు జాడలలో వారిని అనసరిస్తూ పెద్దవారమయయాము. దేవుని మీద ఆనుకొని మమ్ములను అందరిని కానెవాంటు 117
సజీవ సాక్ష్యములు సాకల్లో ఇం^్లషు మీడియం చదివించారు. ఏది కావాలసినను అది దేవుని అడిగి పొందుకోవాలని మా నాన్న చిన్న నాటి నుండి మాకు అలవాటు చేసినారు. అమ్మ నాన్న వేకువనే 4 గంటలకు లేచి మా కొరకు, సంఘము కొరకు విజ్ఞాపనలు చేసేవారు.
నేను పదవ తరగతిలో మొదటి ఉతీతరణతలో విజయం సాధించిన తరువాత నన్ను డాక్టు చదివించాలనే ఆశతో ఆ తరువాత సేవ చేయాలని నాన్నగారి ఆశ అయినప్పటికీ నేను సాదించలేకపోయాను. దేవుడంటే నాకు ఎంతో ఇష్టము ఉన్నందన చదువుపై శ్రద్ధ నిలపక సువార్త కూడికలకు వెళుతుంటే వెళుిద్దని అనేక మార్లు మా హాటల్ వారెను హెాచరించినపపటికీ నేను వెళ్ళినందుకు టి.సి. ఇచ్చి పంిస్తానన్నారు. నేను లయోలా కాలేజి హాస్టలు రావ్ 246లో ఉన్నప్పుడు అనేక మార్లు అపవాది బభయపెట్టినాడు. నా మంచము ఎత్తి దించుతా ఉండడము, గజ�ల శబ్దము ఎవరో నడసతున్నట్లు ఇలాగునా ఉంటుండగా విశ్వాసముతో ప్రార్థించుకొని జయించాను. వారెడ్న్ మాట లెక్క చేయక సువార్తలకు వెళుతుండగా నన్ను పిలిచి గట్టిగా మందలించి నందున నేను అక్కడ ఉండక తిరిగి నిజమాబాదు వచ్చి సి.యస్.� జూనియర్ కాలేజిలో చేరి చదువుతున్నాను. మెల్లగా లోక స్నేహము వైపుగా మనసు తిరిగి లోకమును ప్రేమించసాగాను. ప్రార్థనలో ఉంటు వాయిద్యాలు వాయిస్తూ ఉన్నప్పటికీ మునుపు నేను దేవుని ప్రేమించినంతగా ప్రేమించలేక పోతున్నాను. రెండవ సంవత్సరములో బోటనీలో కేవలము 1 మారుక వేసత వుళ్ళ్ల కరెకుట చేయడానికి ఇమ్మని అందరు చెభతే దేవునికి అంతా తెలసు కదా నారకందుకు ఇలా జరిగిందని వేదన పడి వుళ్ళి పరీక్ష వ్రాయడం ఇష్టంలేక ప్రార్థించడం, దేవుని ప్రేమించడము మాని 6 నెలలు గడిచాయి. నేను ఎందుకు పనికి రాను. అన్న, అక్కలు అందరు చదువుకుంటున్నారు, నేనే చదువుకోలేకపోతు న్నాను. చనిపోతే బాగండు అని నాలో నేను కుమలి పోతు జీవితంలో నేను దేనికి పనికి రానని ఒక సాయంత్రం పడుకొని దుప్పటి కప్పుకొని లోలోపల కుమలిపోతు అటు దేవునికి దూరమై ఇటు లోకములో ఏమ సాదించలేక ఎకిక ఎకిక ఏడసతున్నప్పుడు దేవుని స్వరము విన్నాను. ""విజయ�ు నీవు నాకు కావాలి... సేవ చేయాలి��, అని రెండు సార్లు దేవుడు మాట్లాడడం విన్నాను. అంతె ఆ వెల్లనైన ప్రేమ పూర్వాక స్వరము నన్ను ఇంకా ఏడ్చే విధంగా చేసింది. కోపముతో కాదు గాని ఈ సారి ప్రేమతో నిండి కృతజ్ఞతతో
118 దు:ఖపడుతా ప్రభువా నిన్ను దాషించి నీ మీద ఆయాసము పెట్టుకొని ప్రార్థించడం మానివేసాను. అయినను నన్ను సేవకు రమ్మంటున్నావా? అని ఏడసతునే 1 గంట గడిపాను. అప్పుడు ఈ వాక్యము గురతుకు వచ్చింది.
""అయినను తల్లిగ్ర్బ�మందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపర్చి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు అన్యజనులలో తన కుమారుని ప్రకటించవలైనని ఆయనను నాయందు బయలు పరచిననుగ్రహించినపుడు మనుష్యమాత్రులతో నేను సంప్రదించలేదు��. అన్న అపోసతలుడైన పౌలు మాటలు నా జీవితంలో అర్థం అయినవి. నేను ఎవరికి ఏమ చెప్పకుండా ఒక విన్నపము దేవునిని అడిగాను. మరియు దేవుడు దానికి అంగీకరించాడు. నేను ్రేఫయిల్ అయయాను కాబట్టి ఇప్పుడు సేవకు వేసత దేనికి పనికిరాడు కాబట్టి సేవకు వచ్చాడు అనుకుంటారు, కాబట్టి నేను బాగా చదువుకొని ఉన్నత ఉద్యోగము చేస్తూ ఉండగా దానికి రాజినామా చేసి వస్తాను ప్రభువా అని అడిగాను. అప్పటి నుండి దేవుడు నా చదువు అంతటిలో సహాయము చేసి భ.కాం పూర్తి చేసి పూనెలో యం.భ.ఎ చదివి మొదటి ఉతీతరణతలో విజయం సాధించుటకు దేవుడు కృప చూపినాడు. నాన్నగారి ఆత్మీయు కుమారుడు పూనెలో సీటపెఫను అన్న నారకంతో ప్రోత్సాహము ఇచ్చారు.
ఎక్కడకు వెళ్ళినా సాతాను అనేక ఆటంకాలు కలిగిస్తునే ఉన్నాడు. పూనె హాస్టల్లో కూడా ఒక రావ్లో ఎవరు ఉండేవారు కాదట. రాత్రివేళ్ తలుపు తెరచుకోవడం గల్లు గల్లు మని శబ్దాలు వినిపించడం ఉంటే ప్రార్థన చేసుకొని ధైర్యంగా రెండు సంవత్సరములు ముగించుకొనుటకు దేవుడు కృప చూపాడు దేవునికి సోత్రతములు. తరువాత తెలిసింది ఆ రావ్లో ఎవరో ఉరి వేసుకొని చనిపోయినట్లు అది ఎవరు వాడలేదని తెలిసింది. నేను ఆ రావ్లోఉండుటకు నా తల్లిదండ్రుల ప్రార్థన, దేవుని కృప నాకు ప్రాకారముల వలై సహాయము కలిగిన విధము గొప్పది.
""యెహోవా నాకు ఆధారము కావునా నేను పండుకొని నిద్దపోయి మేలకొందును�� కీర్తనలు 3:5
అనేకసార్లు నా యవ్వన కాలములో లోకాశలకు లోనై దేవుని నుండి తప్పి పోకుండా ఎల్లప్పుడు ఒక స్వరము వినబడుతునే ఉండేది.
అది ""నీవు ప్రత్యేకవైనవాడివి, నా సేవ చేయవలసియున్నది, నీ గమ్యం వేరు, నీ ఆశలు వేరు, దేవుని కొరకు జీవించాలి�� అని నా అంతరాత్మలో 119
సజీవ సాక్ష్యములు వినబడుతా ఉండేది. నా స్నేహితుల మధ్య ఎంతో మాదిరిగా ఉండుటకు దేవుని ఎరిగి జీవించుటకు కృప చూపించిన దేవునికి సోత్రతములు. నేను చదువుకొను చండగా ముగ్గురు నా జీవితం ద్వారా క్రీస్తు ప్రేమకు ప్రభావితుల యయారు. అందుకే నా మాదిరి జీవితాన్ని చూసిన నా స్నేహితులు పూనెలో చదువుతున్న రోజులలో భషప్ అని పిలసతూ ఆట పట్టిస్తుండేవారు. రెండవ సంవత్సరములో పసలవులకు ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళు సమయంలో ఫీజు కట్టడానికి 10వేలు కావాలని నాన్న గారిని అడిగినపుడు రపు కదా వెళ్ళేది దేవుడిస్తాడులే అని అన్నారు. నాన్నగారి విశ్వాసము గొప్పది ఎప్పుడు చదువు గురించి అడిగినా లేవు అనేవారు కాదు. దేని కొరకు అయినా సర ప్రార్థించండి ఆయనే మనకు పరమ తండ్రి అనేవారు. మరునాడు ఉదయం 10గ��లకు నాన్నగారు ప్రార్థన ముగించు సమయానికి 20 కి.మ. దారంలో ఉన్న ఒక విశావాసీ 10 వేల రూపాయలు కట్ట తీసుకొని వచ్చాడు. దేవుడే నాదాసుడికి ఇచ్చిరా అని చెప్పారంటా. ఎంత అద్భతము అలాంటి అద్భుత కార్యముల గురించి విన్నాను కాని మా కుటుంబంలో చూచినందుకు దేవునిపై అమతమైన విశ్వాసము కలిగి యండుటకు దేవుని మీద ఆధారపడి జీవించడం నేరచుకొన్నాము.
యం.భ.ఎ ముగింపులో కంపని ఉద్యోగాల పసలైకషన్ జరుగుచున్న సమయంలో దేవుడు అద్భత రీతిగా నాకు ఢిల్లీలో మలిట నేషనల్ కంపనీలో ఉద్యోగం ఇచ్చాడు. అయితే ఇంటకీ, దేవునికి దారమవుతానేమోనని దానిని వదిలిపెట్టి హైదరాబాదు వచ్చేశాను. మా రెండవ అక్క దగ్గరకు వచ్చాక వారం రోజులలో నయాస్ పేపరు చదివినపుడు ఒక్క పోస్టు ఖా� ఉన్నందున నా కోసం దేవుడంచాడని నమ్మి అక్కతో చెప్పి ఇంటరయాకు వెళ్ళగా నాకే ఇచ్చారు. సంఫీు కంపెనిలో చేరిన 3 నెలలకే ప్రయాణానికి కారు ఇచ్చారు. ఆ తరువాత గుజరాత్లో గల అహ్మాదబాదు బ్రాంచికి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ ఉండడానికి డబుల్ బైడ్రాం ఫ్లాట్ అన్ని వసతులతో ఉంటు నాలో నేను అతిశయపడుతా నేను దేవునికి ఇచ్చిన మాటను మరచి పర్వాలేదులే సేవలోకి రాకపోయినా 50% జీతము ఇస్తాను అని అనుకుంటుండగా నీ డబ్బు కాదు కావాల్సింది, నీవే కావాలి అని పదే పదే వినిపిస్తుంది. నా అంతరాత్మలో నా మనస్సంతా యుద్ధ కాలము వలై ఉన్నది. నిస్సహాయత, నిస్రృహా ఆవరించినందున 3 దినములు ఉపవాస ప్రార్థన నిరణయించుకొని
120 ప్రార్థనలో గడుపుతున్నాను. ""దేవా, నాతో స్పష్టముగా మాట్లాడు అని ప్రత్యేక అంశముగా దాని కొరకు ప్రార్థిస్తున్నాను. 3వ దినమున విజయ�ు నన్ను విడచి ఎక్కడికి వెళ్ళగలవు? నీ తీర్మాణము నీ మ్రొక్కుబడి మరచితివా? అనే ప్రశ్న నా మనససుకు తట్టు చండగా అప్పుడు వెంటనే హైదరాబాదు నందుగల హెడ్ ఆపఫీకు ఫోన్ చేసి హైదరాబాదు రావాలి అని పసలవు కావాలని అడిగి వచ్చేశాను. అప్పటికే నా యధార్థతను బట్టి నా మీద మంచి మనససుగలవారై నన్ను ఏమ అనలేదు. అయితే నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను అని అడిగినపుడు వారు నన్ను ఆపుటకు చాలా విధాలుగా ప్రయత్నించారు. ప్రమోషను సిద్ధంగా ఉందని మంచి భవిష్యత్తు ఉంటుందని 50 సంవత్సరాల తరువాత సేవ చేయవచ్చు అని మా వైస్ పప్రసిడెంటుగారు భ.్ర.మార్తి గారు నన్ను ప్రేమించి చెప్పారు. కాని నా మనసు వాటిపైన లేదు. నిజమాబాదు నందున్న నా ఇంటికి వెళ్ళిపోవాలి. దేవునితో కొద్ది రోజులు గడపాలి అని అనిపించింది. అయితే రాజీనామా అంగీకరించలేదు గాని ఒక నెల రోజులు పసలవు ఇచ్చారు. అప్పుడు నేను సంతోషముతో నిజమాబాదు వచ్చి మా తల్లిదండ్రులతో పంచుకున్నాను. దేవుని సేవ కంటే ఉత్తమమైనది ఏది లేదు. నీవు మంచి నిరణయవే తీసుకున్నావు. దేవుని పిలుపు ఎంతో గొప్ప భాగ్యము అని తెలిపి బలపరచినారు. నెల రోజులు గడిపిన పిమ్మట డిపసంబరు 31, 1999 సంవత్సరంలో రాత్రి 11:55 గం��కు ఎటుతోచక అందరితో పాటు ప్రార్థిస్తున్న సమయంలో దేవుడు మరొక సారి స్పష్టముగా మాట్లాడాడు. అదే రోజు నేను సంఘములో నా కొరకు ప్రార్థించమని దేవుని సేవ చేయుటకు తీర్మాణించుకున్నాను అని అందరి మధ్యలో నా సాక్ష్యం పంచుకున్నాను.
జనవరి 7, 2000 నాతన సంవత్సరములో ఒక గొప్ప నిరణయము తీసుకొని రాజీనామా ప్రతంతో మా ఆఫీసుకు వెళ్ళి సమర్పించిన వెంటనే వారు నా బలమైన తీర్మాణాన్ని గమనించి రాజీనామా అంగీకరించారు. అంతే అప్పటి నుండి ఇప్పటి వరకు ఉద్యోగము జోలి వెళ్ళకుండా దేవుడు అన్ని సమకూరచుతున్నాడు.
జనవరి 19, 2000లో 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసి దేవునికి అపపగించుకోవాలని వెుదలుపెటాటను. 5 రోజులు కష్టముగా గడచిన తరువాత ఆకలికి తట్టుకోలేక పోతున్నప్పుడు ఇక ఉపవాసం చేయలేను అని అనుకుంటుండగా ఒక వార్త నన్ను బలపరచింది. ఒరిస్సాలో దేవుని సేవ 121
సజీవ సాక్ష్యములు చేయడానికి ఆస్ట్రేలియా నుండి వచ్చిన గ్రహాం ేస్టున్ మరియు వారి ఇద్దరు కుమారుల సజీవ దహనం గురించి జనవరి 24, 2000 సం�� ్రేపరులో వచ్చింది. అది చదివి చలించి పోయాను. ఎంతో బలపడాను. వారు ప్రాణం పసైతం లెక్క చేయకుండా సువార్త ప్రకటించి హాతసాక్షులై ఉండగా నేను ఉపవాసం కూడ చేయలేకపోతున్నాని వివేకము కలిగి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను. ప్రతి రోజు నేను ఒక్కడినే ప్రార్థించుకుంటుండగా 14వ రోజున మందిరములో ప్రార్థించుకొనుచుండగా పరిశుద్ధాత్మ అభిషేకము పొంది అన్య భాషలతో ప్రభువుతో మాట్లాడుతా చాలా సంతోషంగా గడిపాను. ఆత్మల భారము అనే దర్శనాన్ని పొందాను. మా అమ్మగారు రాత్రి పూట మజి�గ ఇచ్చేవారు. నా ఉపవాస దీక్ష ముగింపులో సంఘంలో ప్రతి సంవత్సరము జరికగ విధంగానే ఆ సంవత్సరము కూడా కూటములు ఏరాపటు చేశారు. ఆ సంవత్సరము హైదరాబాదు నుండి రెవ. టి. ప్రభు కిరణ్ గారు ముఖ్య ప్రసంగీకుడిగా పిలువబడియండిరి. బాబు ఉపవాసంతో ఉన్నాడు కదా ఆయనకు కూడా ప్రసంగం కొరకు సమయం ఇవ్వండి అని నాన్నగారితో చెప్పారు. నేను ఎప్పుడు ప్రసంగం చేయలేదు. సంఘంలో కూడ ప్రార్థన చేయలేదు. అలాంటిది ఇంత పెద్ద జన సమాహంలో ఎలా చెప్పాలి అని భయం వేసింది. కాని ప్రభువే స్వయంగా నాతో ఉండి సరభకు తీసుకొని వచ్చి ఆ రాత్రి సరభలో ప్రసంగించుటకు సహాయము చేసినారు. దేవుని ప్రపరపణతో సామాహిక స్వస్థతల కొరకు ప్రార్థించినపుడు దాదాపుగా 40 నుండి 50 మంది వరకు దేవునిచే తాకబడి స్వస్థత పొందినట్లుగా సాక్ష్యము చెప్పారు. ఇలాంటి పరిచర్య నీకు ఇవవాబోతున్నాను. పట్టుదలతో ప్రార్థించు అని దేవుడు తెలియచేసి ఆత్మలో బలపరిచారు.
ఒక దైవజనుని యొక్క సలహాతో బెంగళూరు నందు గల యస్.ఎ.�.ఎ.సి.యస్ బైబిలు కాలేజిలో 2 సం�� యం.ఎ (ది�యోలజి) పూర్తి చేశాను. గ్రాడయాయేషన్ అయిన వెంటనే 2002 ఎప్రిల్ నెలలో నిజమాబాదు వచ్చియున్నాను. దేవుని సంకలపంతో జి.పి.టి.యం వ్యవస్థానకులైన దైవజనులు రెవ. సజ్జా బర్నబాస్ గారి రెండవ కుమార్తె ప్రజవాలతో వివాహము నిశ్చయించ బడింది. మే 13వ తారీఖన గుడివాడ నందు వారి సవాగృహాములో వివాహ ప్రధాన కార్య్రకమవం జరిగింది. �న్ 26 తేది 2002 లో వివాహము ఘనముగా దైవజనులు కీర్తి శ�షులు ఆరారెక మార్తి గారి ద్వారా గుడివాడ
122 జి.పి.టి.యం, గ్రేస్ గారెడ్న్ నందు ఆశీర్వాదకరముగా జరిగింది.
వివాహం అయిన వారం రోజులలోనే నా బార్య ప్రజవాలతో పాటు ఇకుతస్ బైబిల్ పాఠశాల పరిచర్యలో అడుగు పెటాటము. నాలుగు సంవత్సరములు దేవుడు అనేక బహిరంగ సరభలలో, యవ్వన సువార్త కూడికలలో, మరియు ఇకుతస్ బైబిలు కాలేజి పరిచర్యలో ఆశీర్వాదకరముగా వాడుకున్నాడు.
మాకు వివాహమైన రెండు సంవత్సరములకు నా భార్య ప్రజవాల గర్బ�ముతో ఉండగా నాకు వచ్చిన చిరకన్ ఫాక్స్ జ్వరము తనకు సోకడం వలన చాలా బాధపడింది. ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితుల నుండి ఆ ప్రపమా పూరుణడైన ప్రభువు కాపాడి తప్పించియున్నాడు. గర్భములో భడడ్ ఆరవ నెలలో ఉన్నపుడు విజయవాడనందు గల ఎన్.ఆర్.� హాస్పిటల్లో పరీక్షల కొరకు వెళ్ళనప్పుడు గర్భము తీసివేయాలని డాకటర్లు సాచించారు. చిరకన్ ఫాక్స్ ప్రభావం ఎదుగుచున్న శిశువుపై ప్రభావం చూపిందని భడడ్ అవయవ లోపాలతో జన్మించే అవకాశం ఉన్నదని తెలిపిరి. అయినప్పటికీ దైవజనులైన మా అమ్మ, నాన్నగారు మా మామయ్య గారి ప్రార్థన సహాయమును బట్టి ధైర్యము తెచ్చుకొని ముందుకు కొనసాగాము. అయితే 8వ నెలలో ప్రవేశించిన నా భార్యను కొంచెం నొప్పిగా ఉన్నపుడే గుడివాడలోని హాస్పిటల్కు తీసుకొని వెళ్ళిన వెంటనే ఆపరషన్కు సిద్ధం కావాలని చెప్పారు. అందరు భయముతో ప్రార్థనతో సిద్ధపడుతుండగా ఎప్రిల్ 30 తేదిన 2004 సం��లో ఒక పాపను దేవుడు అనుగ్రహించాడు. ఆ పాపకు ""పప్రైసి ప్రశసత�� అని నామకరణము చేసియున్నాము. ప్రశస్తమైన ఆయన కృపను జ్ఞాపకం చేసుకొని ప్రార్థించగా ఈ పేరు ఇవవాబడిందని అమ్మ చెప్పారు.
పాప పప్రైసి పుట్టిన పదవ రోజున ఉదయకాలమున తనకు సా�నం చేయిస్తు ఉండగా నీలం రంగులోకి మారి పూర్తిగా భగసుకు పోయింది. హ�టా హ�టిన మామయ్యగారు అతతయ్యగారు మరియు చిన్న అత్తగారు కలిసి విజయవాడ నందు గల రిచ్ హాస్పిటల్కు తీసుకువెళాిము. అక్కడ వెంటనే పాపను �.సి.యు పెటాటరు. మేమందరము బయటి నుండి చూస్తు ఏడుస్తు పాప కదిలితే బాగండు అనుకుంటున్నాము. నేను ప్రభువా నీకు అసాధ్యమైనది ఎదైనా ఉందా? అని అడిగాను. డాక్టు గారిని త్వరగా పంపించు అని కన్నీటితో దేవుడిని వేడుకున్నాను. అప్పుడు యేసయ్యా స్వయంగా తన మహిమ శరీరముతో వచ్చి పాపను ముట్టి ఎత్తుకొని నేనే జీవమును ఇచ్చువాడను అని నవువాతు తిరిగి పాపను పడుకోబైట్టి వెళ్ళిపోయారు. వెంటనే పాప కదలడం 123
సజీవ సాక్ష్యములు ఆరంభించింది. అప్పుడు దేవుని ఆత్మచే హెాచ్చరించబడి పాపను డిశ్చాత్రి� చేయించుకొని గుడివాడ వెళ్ళిపోయాము. దేవుడు గొప్పవాడు ఆమెన్.
ఆపతాకలములో నవ్ముకొనదగిన సహాయకుడిగా జవాభచ్చిన దేవునికి సోత్రతము కలుగును గాక.
రెండవ పాప ప్రీతి ప్రత్యక్ష అకొటబరు 5, 2006 సం��లో దేవుడు మాకు అనుగ్రహించియున్నాడు. పాప తకుకవ బరువుతో పుట్టడం వలన మేమందరము బభయపడినాము. అప్పుడు నేను యం.టి. హెచ్ చదువు కొరకు బైంగళూర్లో చదువుతున్నాను. ఒక రోజు పసలవు తీసుకొని విజయవాడ వెళ్ళాను. అందరము ఎంతో వేదనతో ప్రార్థన చేశాము. మా అమ్మగారు పాపను చేతలపై తీసుకొని ప్రార్థించి ఈ భడడ్ దేవుని కొరకు మహిమకరమైన పాత్రగా వాడబడుతుంది. దేవుడు ఆశీర్వాదిస్తాడు అని చెప్పింది. పాపను బట్టి దేవుని నామము ప్రత్యకషపరచ బడాలి అనే ఆశతో ప్రీతి ప్రత్యకషగా నామకరణం చేశారు. ప్రభువు అమ్మకు బయలుపరచగా ఆ పేరు పెటాటరు.
8 నెలల వయసులో చిన్న పాపను అత్తయ్య గారి దగ్గర ఉంచి మేము కుటుంబంగా బెంగళూరుకు �న్ 2007లో వెళ్ళాము. యం.టి.హెచ్ చసదువుకొనుటకు దేవుడు మా మామయ్యగారి ద్వారా మాకు సహాయం చేసి అద్భత కార్యములు జరిగించాడు. మా పెద్ద పాపకు తరచగా ఫిట్స్ వస్తుండేవి. ఒకసారి నేను క్లాసులో ఉన్నప్పుడు పాపకు ఎకుకవగా జ్వరం వచ్చి ఫిట్స్ వచ్చాయని కబురు పంపింది. నేను నా భార్య ఇద్దరము కలిసి బాప్టిస్టు హాస్పిటల్కు వెళ్ళాము. అక్కడ డాక్టును కలిసినపుడు వారి చేతులలో ఏమ లేదని జ్వరం తగగడానికి మందులు ఇచ్చామని సాయంత్రం వరకు జ్వరం తగిగతే అప్పుడు ట్రీట్మెంటు చేస్తామని చెప్పారు. నేను పాపను ఎత్తుకొని ఆ వేడి నాకు రానివువా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. ఆశ్చర్యకరంగా దేవుడు పాపను ముట్టి సవాస�పరచినాడు. అప్పటి నుండి ఫిట్స్ రాకుండా ఆ భడడ్కు సంపూరణ స్వస్థత ఇచ్చానాడు. దేవునికే మహిమా ఘనత ప్రభావము చెల్లును గాక.
దేవుని సహాయము వలన నా డి^్ర చదువు ముగించుకొని ఎప్రిల్ 2009లో గుడివాడ చేరుకొని తిరిగి సేవలో కొనసాగుతున్నాము.
గతంలో నేను హైదరాబాదులో ఉద్యోగము చేయుచున్న రోజులలో ఈ పట్టణము పట్ల భారము కలిగి చదువుకున్న వారి మధ్యలో సంఘము కట్టి
124 తెలంగాణ ప్రాంతంలో కొంత మంది సేవకులకు బైబిలు స్టడీ తర్ఫీదు ఇవ్వాలని తపనతో ప్రార్థించుచున్నాను. దైవజనులు మామయ్య గారి సహకారముతో ఇకుతస్ బైబిలు కాలేజి బ్రాంచి హైదరాబాదులో బాచుపల్లి ప్రాంతంలో అద్దె గృహంలో మే 2010లో ప్రారంభించి నడిపిస్తున్నాము. అద్భుత రీతిగా దేవుడు విధ్యారు�లను సమకూరుస్తు ఇంత వరకు 35 మంది సేవకులను భ.టిపహాచ్ పట్ట బభ్రదులుగా తయారు చేసి దేవుని సేవకు పంపియున్నాము. దేవునికే మహిమ కలుగును గాక.
పరిచర్య ఆరంభ దినాలలో నానావిధాలుగా అపవాది మమ్ములను సేవ చేయకుండా ఆటంకపరచాలని ప్రయతి�ంచినపపటికీ దేవుని మహా కృప ద్వారా ఇంత వరకు కొనసాగుతున్నాము. 7 సంవత్సరములు ఇదే గృహాములో ఉంటు, ఇదే గృహాములో బైబిలు కాలేజి నడిపించుటకు కృప చూపినాడు. ఆశ్చర్యకరముగా దేవుడు మా నాన్న గారి ద్వారా బాచుపల్లిలో 500 గజాల స్థలాన్ని ఇచ్చియున్నాడు. అక్కడ కాలేజి మరియు చర్చి ని]్మంచాలని ప్రార్థిస్తున్నాము. మహా ఆశ్చర్య కార్యములు మరియు సాచక క్రియల ద్వారా ఒక సంఘమును కట్టుటకు దేవుడు కృప చూపియున్నాడు. నాకు నా భార్యకు పిల్లలకు అనారోగ్యము నుండి శోధనల నుండి తప్పించి నేనున్నాను, భయపడకు అని అభయమిచ్చి నడిపిస్తూ అనుకషము నితయడగు తండ్రి నడిపించిన విధానమును బట్టి దేవునికి మహిమ. ఆశ్చర్యకరుడు ఆలోచన కరత బలవంతుడైన దేవుడు, సమాధాన అధిపతిగా ఉండి నడిపించిన ప్రభువును బట్టి ధనయలముగా జీవిస్తున్నాము.
నా సాక్ష్యము వ్రాయుటకు ప్రోత్సహించిన గ్రేస్ విజయ ఆంటీ గారికి నా హృదయపూర్వక వందనములు. దేవుడు వారి పరిచర్యను బూది గంతముల వరకు విసతరించి వారి కుంటుంబానికి ఇచ్చిన తలాంతును దేవుడు దీవించను గాక.
ఈ సాక్ష్యమును చదివిన వారు ఆత్మీయంగా ఆశీర్వాదించబడాలని కోరుకుంటున్నాను. ఆమెన్. 125
సజీవ సాక్ష్యములు