Chapter 4 of 13

సాక్ష్యాలు 3–4

Photograph from page 53 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 53

సాక్ష్యం 3. నా జీవితానికి విజయాన్ని అందించిన

క్రీస్తు నా ప్రభువు.

వెనిగళ్ళ ప్రసాద్, నయాయారుక, అమెరికా

""ఈ ధర్మశాస్త్రమును నీవు బోదింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన ఆటినన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రతతపడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్థిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు��

యెహోషువ 1:7, 8

ప్రభువైన యేసు నామములో అందరికి శుభములు.

నా పేరు ప్రసాద్. ఆంద్ధప్రదేశ్లో నిజమాబాదు

ప్రాంతానికి దోనేపుడి నుండి వలసగా బోధన్ సమీపంలో

కొపపర్తి గ్రామములో నా బాల్యం గడిచింది. సమీపంగా

ఉన్న గ్రామంలో నా పదవ తరగతి వరకు విధ్యాభ్యాసం

గడిచింది. తెలుగు మీడియంలో చదివాను. నాకు 5వ

తరగతి నుండి అరుణ అనే క్లాసు మేట్ ఉండేది. ఆమె అన్నయ్య భాను మా అన్నయ్యకు స్నేహితుడు. మా అమ్మ నాన్నలకు 10 మంది సంతానంలో ఆఖరి కుమారుడుగా అందరి ప్రేమను పొందాను. అరుణ తల్లిదండ్రులు సాకలు ఉపాధ్యాయులుగా పని చేసేవారు. మా అన్నయ్య స్నేహితుడు సాంబ శివ రావు అరుణతల్లిదండ్రుల వద్ద ప్రైవేటు చదివేవాడు. రాత్రి వేళ్లో కూడా శ్రద్ధగా పాఠాలు చెబుతా ఉండే అంకీత భావం గల ఆదర్శ మార్తులు. నా జీవితాన్ని ప్రభావితం చేసిన అపూర్వాదంపతులు. ప్రభువు ఉచిత కృపలో వార మా అత్త మామలుగా ప్రభువు కృప చూపినందురకై దేవునికి వారికి నిత్యము కృతజు�డిని. నాకు విద్య అందించిన టీచరు లలిత, వెంకటేశ్వర రావుగారు ఎందరో విద్యార్థులకు ఆధ్యాత్మిక పరిజా�నాన్ని అందించిన గొప్ప విశావాస్ వీరులు. హైందవ మత సాంప్రదాయాల నుండి క్రీస్తు అనుచరులుగా లలిత టీచరుగారి తల్లి ప్రభువును 53

సజీవ సాక్ష్యములు సీవాయ రక్షకునిగా అంగీకరించి భర్త హిందువుగానే ఉండగా వివాహం జరిగిన తరువాత ఎన్నో శ్రమలు నిందలు భరించి తన భర్తను రక్షణలోనికి తెచ్చుకోగలిగారు.

""ఓ స్రీత నీ భర్తను రక్షించేదవో లేమో నీకేమ తెలియును�� 1కొరిందీ� 7:16

లలిత టీచరుగారు వారి భర్తతో ప్రైవేటు చెప్పు విధ్యార్థిగా ఉన్న సాంబ శివరావు నా అన్నయ్య స్నేహితుడిగా క్రీస్తును పరిచయం చేశారు. నా వయససు 10 నుండి 15 సంవత్సరాల వయససులో 7 నుండి 10వ తరగతి చదివే రోజులలో బైబిలు పఠనము, ప్రార్థన ధ్యానము ఈ అనుభవాన్నీ గ్రహించుకోగలిగాను. పసలవు దినాలలో లలిత టీచరు గారి ఇంట్లో ప్రార్థనా సమావేశాలు ఇష్టతతో పాలుగనేవాడిని. అతి జాగ్రత్తతో రక్రైస్తవులైన హిందా కుటీంభీకుల విశ్వాసుల వ్యక్తిగత జీవితంలో గల ప్రశాంతత, ఆనందం యొక్క రహస్యము వీరిలో ఉంది. వీరిని ప్రభావితం చేసిన అద్భుత శక్తి ప్రభావము ఏమై యంటుందని ఆలోచించాను. వీటికి ఆధారమైన బైబీలు గ్రంథంలో అమాల్య వాక్యాలు, వాక్యమై యున్న క్రీస్తు యెక్క అద్భత శక్తి అని ఆ చిన్న వయసులో నా హృదయంలో స్థిరంగా అంకురారపణ కలిగించింది. క్రీస్తు ప్రేమ నన్ను ఆకర్షించింది. వాక్యము ద్వారా నాలో విశ్వాసము అభివృద్ధి కాసాగింది. గతంలో నాసితకుడిగా ఉన్న నేను 15 సంవత్సరాల వయసు నుండి బైబిలు జా�నంలో ప్రార్దన సహవాసంలో ఆనందాన్ని పొందాను. 1986వ సంవత్సరము సజ్జా బర్నబాసుగారు గుడివాడలో నేడు గొప్ప దైవ సేవ ఆరంభించి, బైబిలు కాలేజి, లలితా అనాధ ఆశ్రమము, నడిపిస్తున్నారు. వారు, భాను అరుణ మేనమామగారు వారి సమీప బంధువగు దైవజనుడు మరనాథద సంఘ వ్యవస్థాపకులు మోజైస్ చౌదరిగారి ప్రార్థనా సమావేశాలలో పాలోగన్నాను. అప్పటికే 8 నెలలుగా క్రీస్తులో జీవించి నీటి బాప్తిస్మము ద్వారా దేవుని భడడ్గా మారాను. పాప క్షమాపణ రక్షణ గురించి పూర్తి అవగాహన కలిగిన తరువాత ఈ బాప్తిస్మ అనుభవంలో నాతన శక్తి, ఆనందంతో నా విద్యను కొనసాగించాను బీధర్ అనే కరాణటక ప్రాంతంలో ఫార్మసీ విధ్యాభ్యాసం ఆరంభించాను

అరుణ పిన్నిగారు అయిన తీలా కుమారి భర్త నరసింహా రావు గారు జహిరాబాదులో వారి ఇంటిలో ప్రార్థనలు నిర్వాహించేవారు. వారు నన్ను ఆత్మీయంగా బలపరిచారు. నేను చదువుకుంటున్న రోజులలో ఇంటిలో

54 సంఘము, కార్య్రకమాలు, బైబిలు స్టడ�లు నారకంతో ఆత్మీయమేలు ఇచ్చాయి. అరుణ అనే నా బాల్య స్నేహితురాలి తల్లిదండ్రులు నాలాంటి వారకి ఆత్మీయ బలనందించు విలువైన ఆధ్యాత్మిక సత్యాలను ఉత్తరాల రూపంలో అందించేవారు. నేటికి బంగారు వసతువుల వలై భద్రపరచుకొని ఆనందిస్తాను. అరుణ తల్లిగారైన లలితా టీచరుగా సోదరుడు సజ్జా బర్నబాసుగారు వారి సమీప బంధువు మరనాథద సంఘాల అధినేత మోజేస్ చౌదరిగారు నిర్వాహించిన ఉజ్జీవ సరభల పఘలితంగా సంఘం ఏరపడి మందిర నిర్మాణము కాగా ఆ స్థలములో బైబిలు కాలేజి ద్వారా అనేక వేల మంది సరభయలు ఆధ్యాత్మికంగా మేలు పొందుటను బట్టి స్తుతిస్తున్నాము. ప్రతి విశ్వాసికి సరైన సంఘ కాపరిని ఆ ఇద్దరి దైవజనుల ఆధ్వార్యాన నియమంచబడుట ద్వారా కోత విస్తారమైన పని వారు చురుగాగ క్రీస్తు పరిచర్యలో సాగుట ప్రభువు మహా కృపయే.

నేను తొమ్మది మంది తోబుట్టువులండగా చివరి వ్యక్తిగా క్రీస్తుగా అంగీకరించుటను చాలా వ్యతిరఖతలను ఎదురొకన్నాను. స్వతహాగా నేను మాటకారిని కాదు. చాలా మౌనంగా ఉండేవాడిని. ఎవరైనా క్రీస్తును గురించి ప్రశ్నించగా తిరిగి సమయోచితముగా చురుగాగ జవాబులు చెప్పుటకు అసహాయుడనయేయవాడిని. స్నేహితులు అపహసించేవారు. నేను క్రమంగా ఆదివారం సంఘ కార్య్రకమంలో పాలుగని నా విశ్వాసాన్ని అంచనా వేసుకొని ఆత్మీయంగా ఉజ్జీవంగా క్రీస్తు ప్రేమ జావాలలతో రగిలే హృదయముతో ఉ ంటున్నానా లేదా చల్లని స్థితిలో ఉన్నానో సరిచేసుకొనుటకు అలవాటు చేసుకుంటున్నాను. నా చదువు 1989లో ముగించిన వెంటనే సోదరుని ్రపోత్సాహాముతో చేరాను.

అమెరికాలో జీవితం :

నేను యవ్వనంలోనే క్రీస్తును సీవాకరించగా ఆయన ధర్మశాస్ర్తాన్ని శ్రద్ధగా గౌరవించగా నా అభివృద్ధి నేను దేవుని ద్వారా స్పష్టముగా పొందాను. నా రక్రైస్తవ అనుభవంలో క్షమకు గొప్ప విలువ ఉందని పాప పరిహారము క్రీస్తు రక్తంద్వారా లభించి అంతరంగంలో దివ్య శాంతి కేవలము క్రీస్తు వలననే లభించనని నేనెరిగిన ప్రాముఖ్యమైన సత్యము. ఆత్మీయ జీవితంలో విలువైన మెలకువలన్నీ లలిత టీచరు ఆమె భర్త సంఘంలో సహవాసం ద్వారా పొందాను. 55

సజీవ సాక్ష్యములు అమెరికాలో నాకు తగిన సహవాసం కొరకు పసుపు జేజిలు తిరిగి వేయగా దగ్గరగా ఉన్న పెంతెకోస్తు సంఘము నన్ను ఆకర్షించింది. 80 సం�� వయసు గల సీవాడిష్ పాస్టరుగారు వారితో పాటు ఇద్దరు స్రీతలు పాస్టర్లుగా ఆ సంఘాన్ని ఎంతో ఉజ్జీవంతో నడిపించేవారు. ఆ సంఘం 19 సంవత్సరాలుగా అపస;్లస్ ఆఫ్ గాడ్ చర్చి నిర్వహణలో నుండగా అద్భుతంగా క్రీస్తు ప్రేమలో సాగిపోయాను. ఆ రోజులలో రమ జకర్యా గారి టి.వి. ప్రసంగాలు నన్ను అత్యధికంగా ఆకర్షించాయి. సవాచ్చ�తతో నిండిన వాక్య ధ్యానాలు సాటిగా నా హృదయాన్ని తాకాయి. ఆ రోజులలో ఆంద్ధ ప్రదేశ్లో ఉజ్జీవ జావాలలు రగిలించే యేవత క్రీస్తును ప్రేమిస్తూ ఎవాజిలికల్ యునియన్ అనే పేరున్న వివిధ ప్రార్థన వాక్య పరిచర్యల కార్య్రకమాలు ముమ్మరంగా సమర్థవంతంగా సాగాయి. నేను ఆంద్ధ ప్రదేశ్ వెళ్ళినపుడు కొందరు మంచి క్రీస్తు విశ్వాసుల సహవాసం లభించింది. కేవలము వారి స్నేహ బలముతో సాక్ష్మమచ్చుటకు సాహసం చేయగలిగాను. దేవుని అపార ప్రేమ నన్ను బలపరచి నిలువబైట్టి పేతురు నాకు అందించిన ధైర్యాన్ని ప్రసాదించింది.

వివాహ అనుభవం :

నా కుటుంబంలో 10 మంది సంతానంలో ఆఖరి వాడి వివాహము హాందా పద్ధతిలోనే జరగాలని మా తల్లిదండ్రులు ఆశయము కాగా, నేను ఒక రక్రైస్తవ విశ్వాసిని మాత్రమే వివాహం చేసుకోదలిచాను. నేను ఆంద్ధప్రదేశ్ చేరి పెండ్లి చేసుకోదలచిన రోజుల్లో దైవ సంకతపమును బట్టి నన్ను ఆప్యాంగా క్రీస్తు విశ్వాసిగా మార్చుటకు పునాదిగా నిలచిన లలిత టీచరుగారి అవ్మాయి అరుణ చిన్న నాటి స్నేహితురాలు వారి అబ్బాయి భను మా అన్నయ్య స్నేహితుడు. వీరి కుటండబంలో ఒకడిగా ఉండాలని ప్రభుని చిత్తము స్పష్టంగా గ్రహించనట్లు విశావాసలే ఈ సంబందము పెండి�గా మార్చుకోమని ప్రార్థనా పూర్వాకముగా ప్రోత్సహించారు. చెపపనాశక్యం గాని ఆనందముతో నేను అమతంగా గౌరవించిన లలిత టీచరుగారు నాకు అతతగారుగుట నిజగముగా దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప అద్భుతము అరుణ నాకు సుపరిచిత స్నేహితురాలు మా వివాహం ఎందరో విశ్వాసుల సమక్షంలో రక్రైస్తవ పద్ధతిలో జరిగింది. అప్పటి ఇప్పటికీ నాకు ప్రియమైన స్నేహితురాలిగా నాకు అనువైన ప్రేమ

56 బంధముతో నిలిచి సామెతలు 31 లో ఆదర్శ మహిళ్గా నేడు నలుగురు భడడ్ల తల్లిగా నన్ను అనందంతో అలరించే తండ్రిగా నిలిపింది. మా వివాహం 1992లో జులై 16వ తేదిన జరిగింది.

అత్త మామల అకస్మిక మరణము :

నేను వివాహము చేసుకొనుటకు ఇష్టపడిన అరుణ విశాఖలో పోస్టు గ్రాడయయేషన్ పూర్తి చేసిన సమయంలో టి.వి. కార్యక్రామల్లో చేరుగాగ పాలుగన్న విశ్వాసి ఆమె ఆత్మీయు స్నేహితురాలు శాంతి కూడా అదే విశ్వా విద్యాలయంలో ఉండేది. వారి స్నేహం పఘలితంగా అరుణ అన్నయ్య భనుకు శాంతితో అదే సమయంలో సమయంలో, అదే తేది నాకు వివాహం కుదిరింది.

అరుణ అన్నయ్య భాను అమెరికాలో నేనున్న ప్రాంతం సమీపంలో వేరుగా ఉద్యోగిగా ఉండేవారు. మేము పరిచయముగా ఉండేవారము. శాంతి విజయవాడలో ఉండగా ఒక వారంలో పెళ్ళి జరుగనై యండగాభను అమెరికా నుండి వచ్చి విజయవాడ చేరాడు. ఇద్దరి వివాహము విజయవాడలో లారీ ఓనర్స అసోసియేషన్ హాలులో నిర్వాహించారు.

అమెరికా నుండి నేను వివాహానికి ఆంద్ధప్రదేశ్ చేర నిరణయంలో నుండు సమయంలో అకస్మాత్తుగా మరణ వార్త అందింది. రోడడు ప్రమాదంలో అరుణ తల్లి దండ్రులు పెళ్ళి కార్డులన్నీ పంచి వేసి పని పూర్తి చేసుకొని సాకటరులో నిజమాబాదు రోడడుపై రెండు బససుల మధ్య నలిగిపోయి అతిధారుణంగా ఆకస్మికంగా మరణించారు. ఆ క్షణంలో వారి ఇద్దరు భడడ్లైన భాను విజయవాడలో ఉండగా అరుణ గారి పిన్ని ఇంటికి జహీారాబాదు వెళ్ళింది. వారు మరణించినపుడు వారి బిడ్డలు దగ్గర లేరు. భను అరుణ ఈ వార్త విని అవాక్కయ్యారు. దు:ఖ సముద్దములో యావత్తు బంధు మత్రులు దికుకతోచని స్థితిలో రెండు రోజులలో పెండ్లి జరుగనైయండగా సమాధి పూర్తి అయిన తరువాత జ్ఞాపకార్థ కూడికకు చేరి దు:�ంచారు. నేను కూడా ఆ సమయానికి వారందరినీ చేరి విచారంలో పెళ్ళి వాయిదా వేయాలని సంప్రదింపులు జరిగాయి. ఆ సమయంలో అరుణ మామయ్య గారు సజ్జా బర్నబాసుగారు ప్రార్థనా పూర్వాకంగా వివాహం తారీఖు మారుప చేయరాదని 16వ తేది జూలైలో వివాహము నిరణయించుట దేవుని చేవ్రాత నిరణయముగా పూర్తిగా గ్రహించాము. 57

సజీవ సాక్ష్యములు భనుతో శాంతికి, నాతో అరుణకు వివాహం ఒకే సమయంలో జరిగింది.

ఉద్యోగంలో ఇబ్బందులు :

మా జీవితంలో దేవుని హస్తమును స్పష్టంగా చూచాము. గొప్ప విశ్వాసుల గృహంలో మంచి ఆదర్శాలతో పెరిగిన అరుణ సహాచర్యంతో రక్రైస్తవుల సహవాసంతో మా వివాహ జీవితం ఆనందంగా సాగింది. నేను చేరిన ఉ ద్యోగంలో నాకు అసంతృపఫ్తిగా నుండుటచే నేను ఉద్యోగం వదలి నిరుద్యోగిగా ఉండగా ప్రార్థనానుభవం ద్వారా సహా విశ్వాసుల సలహా మేరకు క్రొత్త పార్మసీ షాపు అద్భుతంగా లభించింది. ఆ రోజులలో అరుణ అమ్మమ్మగారు మొదటి సంతానమైన బాబు సంరక్షణ్రై మా ఇల్లు చేరి ప్రార్థనలో మమ్ములను బలపరిచేవారు. వారి దర్శనంలో ఖా� పషలుపలలో ఒక షాపు కనిపించిందవ్మా అని అన్నారు. అదే రీతిగా అద్భుతంగా ఒక విశ్వాసి ద్వారా మరొక విశ్వాసి సాపు చాలా స్వల్ప సొవ్ముతో లభించగా ప్రార్థన పూర్వాకంగా లభించిన వ్యాపారం దేవుని హస్తం ద్వారా అభివృద్ధి పధంలో నేడు 15 షాపులకు పెరిగి 150 లేదా 200 మంది ఉద్యోగులతో నిరివాగ్నంగా దైవ సంకలపంతో మంచి ఆదర్శాలతో నమ్మకముతో అవిరామ కృషితో సమర్థులైన ఉద్యోగసతుల సహకారంతో దేవుడే మాకు ఇవ్మానుయేలుగా ఉంటున్నారు.

మా అత్తగారు వ్రాసిన ఉత్తరాలలో దేవుని సేవ్రై ఆర్థికంగా సహాయపడాలని సాక్షిగా జీవించాలని బోధ చేసేవారు. నా భార్య అరుణ ఆశయాలు అవే అయినందన అక్షరాల అనాధలు 75 మంది గత ఆశ్రమము సంరక్షణ సేవలో బైబిలు కాలేజి పాస్ట్లను తయారు చేయుటలో సజ్జా బర్నబాసుగారి సేవ్రై మోషేకు అహరోను వలై సేవ్రై చేతులు ఎత్తిపెట్టినట్లు నా కుటుంబము అరుణ అన్న భాను వాంతి కుటుంబము నిలిచాము. అమెరికాలో అభివది� పొందిన కొలది ఆశీర్వాద కారకులుగా ప్రభువు నిలబైట్టుచున్నందన వినయంతో దేవునిని ఆరాధించి ఘనపరచుచున్నాము. నేను, నా ఇంటివారు యెహోవాను సేవించెదము అనే నిబంధన అక్షరాల పాటిస్తూ నలుగర భడడ్లకు స్తుతి గీతాలు వివిధ రీతులుగా ఆలపించుటకు తర్ఫీదు చేయుచున్నాము.

""తంబార తోను, వీణతోను యెహోవాను స్తుతియించుడి��

58

కీర్తనలు 150:3-5

అనే మాటను పాటిస్తూ గిటారు, ఫిడేలు ఇంకా కొన్ని మయాజికల్ వాయిధ్యాలతో నేర్పించి పాటలు నేరుపట్రై అన్ని రంగాలలో తరీప�దురకై ఉపాద్యాయులను నియమంచాము. మా పిల్లలు పాటలు చర్చిలో వినుటకు ఆ సంఘ సరభయలు ఆసక్తి చూపుట వారి ప్రశంశలు దీవెనలు మమ్ములను ్రపోత్సాహా పరచుట దేవుని కృపయే. మా వెబ్సైట్ దేవునిని ఘనపర్చాలనేది మా ఆకాంక్ష.

ఇటీవల క్రిస్మస్ సమయంలో గ్లోబల్ మనిష్రీటస్ అధినేత డాక్టు చిగురుపాటి డేవిడ్ అంకుల్ గారు మా చిన్నారుల పాటలు చర్చిలో పాడాలని కోరారు. వెనువెంటనే కిడ్స పఘర్ రక్రైస్ట నిర్వాహకులు మమ్ములను ఆహ్వానించగా ప్రత్యేక రీతిగా బహిరంగంగా మా కుటుంబం దేవుని సేవించుటలో ఆనందంతో పాటుగా 16 ప్రత్యేక బహుమతులు ప్రథమ సా�థనం చేరగా దేవుని స్తుతించాము. దివాతి 28 లో దేవుని ప్రేమించువారు దీవెనలు అందుకుంటారు. భడడ్ల అనారోగ్యం వలన పసైతాను శోధనలు ఎదురొకన్నాము. శ్రమలో ప్రభువే ఆదరించుచున్నారు.

నా భార్య అరుణ స్నేహితురాలు వదినగారైన శాంతి మా అత్తగారు లలిత గారి వలై మమ్ములను ఆదరించి ధైర్య పరచుట మా భాగ్యము. పెద్ద బాబు తీవ్ర జ్వరంతో కొన్ని నెలలు బాధపడ్డాడు. ఎన్నో పరీక్షల పఘలితంగా గండెలో రకతనాళాలలో రకత స్రావణం జరుగుట వల్ల ప్రస్తుతం దేవుడు ఆయన హస్తం చాచి సవాస్థా క్రమంలో ఉన్నాడు. రెండవ బాబుకు 4 సంవత్సరముల వరకు మాటలు రాలేదు. అద్భుతంగా నేడు ఎన్నో రంగాలలో సమర్థునిగా రాజుల చరిత్ర అద్యయన నేరపరిగా నిలిచాడు. ఈ రీతిగా దేవుని ఘనపరచుటకు నిరణయించుకున్న కుటుంబంగా ఉన్న నా భార్యను ప్రభువు దీవించారు. 2006లో నా తల్లి అనారోగ్య స్థితిలో నా భార్య బిడ్డలు కొన్ని నెలలు ఇండియా వెళ్ళి వారి భక్తి గల ఉనికితో ఆమెను ప్రభావితం చేయగా క్రీస్తును నవ్ముట మా ధన్యత. దేవునికే మహిమ చెల్లిస్తున్నాను. నా రక్రైస్తవ అనుభవంలో మానవాళ్ళ అంతటికి ఆశీర్వాదాలను తీసుకొనివచ్చు యేసు రక్తము పాపములను కషవించను. పాపములు తొలగించి శుద్ధి చేస్తుంది. విమోచించి 59

సజీవ సాక్ష్యములు విజయాన్నిస్తుంది. శాంతిని ఇచ్చి శాప విమోచనిస్తూ బభ్రదపరుస్తుంది. స్వస్థపరచి ఆయన సన్నిధికి తెచ్చి నాతన పరచి మెండైన ఆశీర్వాదాలనిచ్చి జ్ఞానంతో అభిషేకించి నిత్యా జీవాన్నిస్తూ మనలను శక్తిమంతులను చేస్తుంది. ఇదే మా కుటంబాల సాక్ష్యము. క్రీస్తును ప్రేమిస్తే కృపా కేషమాలు వెంబడి వస్తాయి. దీవెనలు ప్రాప్తిస్తాయి. అనుదినము ఆనంద మయము చేస్తుంది గనుక నా సాక్ష్యము ద్వారా అట్టి దీవెనలు పొందాలనీ నా ప్రార్థన. నేను నా వ్యాపారులతో కస్టమర్లతో క్రీస్తును గురించి సంప్రదించుటలో నాకానందం ఉంది. నా నమ్మకమైన వృత్తి ధర్మాలను గమనిస్తూ ఎందరో ప్రశ్నిస్తారు. మీ విజయాలకు ఆనందాలకు మీలో ఉన్న శాంతికి రహాస్యమేమ ప్రసాద్? అని అడిగినపుడు నేను నమ్మిన క్రీస్తును గురించి సాక్ష్యమిచ్చు అవకాశము దొరికిందని ఉ పయోగంచుకుంటను. ప్రతి సంవత్సరము క్రిస్మస్ కాలంలో నా తోటి వ్యాపారస్తులు స్నేహితులు 15 పార్మసీలో పనిలో ఉన్న సరభయలతో బంధువులతో పారీట చేసుకుంటాము. అరుణ అన్న భాను కుటుంబము మేము ఇతర స్నేహితులు పాటలు వాయిద్యాలతో మా సాక్ష్యము చెప్పుటలో క్రీస్తుతో పరిచయము లేనివారు ఆకరి�ంచబడుట విశేషము. ఈ రీతిగా నా జీవితంలో నన్ను వెదకి రక్షించిన క్రీస్తు ప్రేమతో మంచి కుటుఉంబ ఆశీర్వాద మచ్చి ఉ ద్యోగంలో రాణించే ధన్యత ఇచ్చిన క్రీస్తుకు నా జీవితం అంకితం. నేను గొంతెత్తి ఈ దావీదుతో కలిసి ప్రార్థించగలను.

""దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు ఆశీర్వాదించం. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వాదించ బడును గాక!�� 2 సమా 7:29

దేవుడు మవ్ములను దీవించను గాక. ఆమెన్.

60

Photograph from page 61 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 61

సాక్ష్యం 4. అన్ని పరిస్థితులకు సరిపోయిన రక్షకుడు

నేను నమ్మిన నా యేసు

వెనిగళ్ళ అరుణాప్రసాద్, నయాయారుక, అమెరికా

""మీరు చేసిన కార్యమును, మీరు పరిశు�లకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు ఆయన అన్యాయసతుడు కాడు��హెా;్ర 6:10-11

ప్రభువైన యేసు నామములో అందరికి శుభములు.

నా పేరు అరుణా నా సాక్ష్యమును మీతో పంచుకొనుటకు

ఇచ్చిన ధన్యతను బట్టి నా రక్షకుడైన యేసుకు కృతజ్ఞతలు

చెల్లించి ఘనపరచుచున్నాను. నా బాల్యము నిజమాబాదులో

గడిచింది. నేను, అన్నయ్య అమ్మ నాన్నలు ఉ

పాధ్యాయులైనందన క్రమశిక్షణలో పెరిగాము. అల్లారు

ముద్దుగా అపార ప్రేమ పొందాము. నా అన్న పేరు భాను. నాని అని పిలిచేవారము. మాఅమ్మమ్మ పేరు సీతా మహాలకీ� క్రీస్తును నమ్మిన తరువాత పేరు సంతోషమ్మగా మారింది. రక్రైస్తవ విశావాసంతో పరిశు దా�తయ్మని పరిచర్యలో అద్భుత క్రియలు జరిగిస్తాడని వారు నమ్మిన బైబిలు వాక్యం కీళ్ళను మాల్గులను చీలసతూ భక్తిపరులు గల వ్యకుతలను మార్చగలదు. క్రీస్తు కొరకు సాక్ష్యమిచ్చుట విశ్వాసాన్ని ఇతరులతో పంచుకొనుటకు సాపర్తినిస్తుంది. ఇదే మా అమ్మమ్మ జీవితంలో గమనించిన సత్యాలు ఆమె నమ్మిన రక్రైస్తవ సత్యాలు మా అమ్మ లలితమ్మకు, కుమారుడు సజ్జా బర్నబాసు గారు నేడు గుడివాడలో దైవ పరిచర్య జరిగిస్తున్న మామయ్యకు నేర్పించారు. దేవుని నమ్మినందుకు ఎన్నో ప్రతికూలతలుఉ అడ్డంకులు తప్పవు గాని ఆ పరిస్థితులలో దేవునిని ఆశ్రయించి ఆ సమస్య దేవుని చేతికి అప్పగించగా ప్రతి కీడు వేలుగా మార్చగలరని నేర్పించింది. క్రీస్తును నమ్మి రక్షణ పొందితే నిత్యత్వానికి వార్సులగుట ద్వారా పరలోక రాజ్య వార్సులై బంగారు వీధులలో 61

సజీవ సాక్ష్యములు తిరికగ నిరీకషణనిస్తుంది. అప్పటికి హిందు వివాహం చేసుకున్న మా అమ్మ వెంకటేశ్వర్లు అనే పేరుగల మా నాన్నను రక్రైస్తవ విశావాసంలోకి మార్చగలననే ధీమాతో ఉండేది.

""ఓ స్రీత నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమ తెలియును�� 1కొరిం 7:16

ఈ వాక్యం అమ్మను ధైర్యపరచగా మా అమ్మ మా నాన్న తన నిర్లక్ష్య స్వభావము కలిగి శ్రమలు పెట్టగా ఓరుపతో భరించుట చూచాను. ్రశమలంటే పేకాట ద్వారా బాధ్యతలు లేని జీవితం జీవించేవాడు. వారి ప్రేమ మాత్రము అపురూపంగా ఉంటు మమ్ములను ప్రాణంగా చూచేవారు. అమ్మ మాత్రము తన కుటుంబము ఉద్యోగము, సమాజము బిడ్డలు ఇవన్నీ దేవుడిచ్చిన దానమని దీవెనల పఘలితమని నమ్మింది. నాన్న మాత్రం పేకాట వ్యసనానికి బానిసగా మారి తన జీతము పూర్తిగా నష్ట పరిచేవారు. కుటుంబ బాధ్యతలు ఎరుగల మాసిపోయిన వస్త్రములతో ఇల్లు చేరిన నాన్నను మా అమ్మ పల్లెతతు మాట అనేది కాదు. క్రీస్తు చూపించు ఆప్యాయతతో ఆదరించి, చిరునవువాలు చూపిన సహనము మా బాల్యంలో 7 సంవత్సరములు గమనించగా నా తల్లి ప్రార్థనలో గొప్ప మారుప చూచింది. ఆ రోజు అమ్మకు ఒక కల వచ్చింది. ఆ కలలో పెద్ద పాము కనిపించింది. ఇంట్లోకి ప్రవేవించిన పామును మాడు ముక్కలుగా చేసి చంపి సాక్ష్యము కొరకు దాచినట్లుగా కల చూచింది. దానికి నెరవేరుపగా ఒక రోజు పేకాట నుండి ఇంటికి వచ్చిన మా నాన్న అమ్మతో లలితా మనలను ఇంత వరకు పీడించిన పసైతాను చనిపోయింది అన్నాడట. అమ్మ నమ్మిన విశ్వాసాన్ని నాన్న కూడ నమ్మి సీవాకరించి క్రీస్తు సిలువ ధ్యానం ద్వారా పాపాలు పశ్యాతాప్ పడి సంఘ క్రమంలో రక్షణ పొంది ఆ తరువాత బాప్తిస్మము తీసుకున్నారు.

అమ్మ నాన్నలు రక్షణానుభవం తరువాత వారి విశావాస జీవితానుభవాలే నేటికి అన్నకు నాకు గొప్ప సాపర్తి ఆదరా�లుగా నిలిచాయి. మా బాల్యమంతా శాంతి, ఆనందంతో యెహోషువ వలై నేను నా ఇంటివారు యెహోవాను సేవించెదము అన్నట్లు ఘనంగా సాక్ష్యమిచ్చేవారు. వారి భక్తి ప్రభావము అద్భుతాల నిలయమయింది. నేడు నేను అన్నయ్య కుటుంబ సమేతంగా ఉ న్నత విద్యతో అమెరికాలో స్థిరపడినాము. మా తల్లిదండ్రులు అంచలంచల

62 విశ్వాసము అవిరామ కృషి అకుంఠిత దీక్ష వలన మేము సమరు�లముగా సాక్షులముగా నిలిచాము.

""ఆ విశ్వాసము మొదట నీ అవవా అయిన లోయిలోను, నీ తల్లి అయిన నీకేలోను నివసించెను�� 1తిమోతి 1:5

మా అమ్మమ్మ వెుదటిలో హిందువుగా ఉండగా మా తాత గారికి అస్వస్థత కలిగింది. ఎవరో క్రీస్తు సువార్త ప్రకటించే పాదాలు సుందరం కాగా వాటి పఘలితమే మా తాత గారి అద్భుత స్వస్థత యేసు నామ ప్రభావం గ్రహించి రక్రైస్తవులయయారు. నలుగురు భడడ్లతో తాతయ్య, అమ్మమ్మ క్రీస్తును సీవాకరించారు. సేవకు సమయము, ధనము ఇవవావలసినదిగా వారి సాపర్తి మా అమ్మకు నాకు అన్నయ్యకు దండిగా లభించింది. దషుటల ఆలోచన చొప్పున నడువరాదని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించాలని అమ్మ మాకు నేర్పింది. వాక్యము ఖండితముగా నేర్పించేవారు. అనేకుల సేవకుల అవసరాలలో పాలుపొందాలని చెప్పారు. నాలో నగలు, ఆడంబర దసతుల కాంక్ష లేదు. దాచుకున్న సొవ్ముతో మా ఇంటికి వచ్చిన భక్తులకు ఇచ్చుటలో ఆనందించేదాన్ని వాక్యాలు కంఠత నేరచుకోమని దండించిన తల్లిదండ్రుల ఆశయు నేడు కొన్ని వందల వాక్యాలు నేరచుకోగల ప్రతిభ పొందుట దేవుని కృప.

మా అమ్మ లిలా కుమారిగారు గొప్ప విశావాసీ. జహీారాబాదులో భర్త గారితో గొప్ప సేవ చేశారు. ఎందరో విద్యార్థులకు ఆత్మీయతలో ఆధ్యాత్మిక బలాన్ని అందించగా నా భర్త ప్రసాదుగారు ఆమె వల్ల మేలు పొందిన వార. ఆమెకు ఇద్దరు సంతానము. రకత దోషం వల్ల మరణించారు. అనేకులను వారి స్వంత బిడ్డలుగా ప్రేమించారు. నేను ఆం్రధాలో యం.యస్.సి విశాఖలో చదివాను. అన్నయ్య భాను యం.యస్.సి ఫిజిక్స్లో చదివి అమెరికా చేరాడు. అన్నయ్య కంప్యూటరు చదువుతో పాటు ఫార్మసీ చదివి వ్యాపారంలో స్థిరపడినాడు. దైవ సేవకు నా కుటుంబంతో పాటు అమెరికాలో నేడు సేవ చేస్తున్నాము. నేను ఫార్మసీ వ్యాపారము చేశాను. దైవ సేవలో ఉన్న ప్రసాదు గారితో నలుగురు భడడ్లతో అమెరికాలోనే ఉన్నాను. నా అన్నకు విశ్వాసియైన శాంతితో వివాహం అయింది. భడడ్లతో సేవా వ్యాపారంలో సాగిపోతున్నాను.

గతంలో నా విధ్యార్థి జీవితం:

నా రక్షణానుభవం చాలా సాపఫిగా అమ్మ నడిపింపుతో సాగింది. రక్షణ 63

సజీవ సాక్ష్యములు అనగా నోటితో ఒప్పుకొని హృదయములో విశ్వాసించాలనియు సిగ్గుపడకుండా సాక్ష్యమవ్వాలని నేరచుకున్నాను.

""నన్ను గార్చి సాకష్యమవవాలంటే సిగ్గుపడినచో దేవదాతల ముందు సిగ్గు పడతాడు�� లాకా 9:26

నాతన విశ్వాసికి శిష్యత్వాన్ని గార్చి బోధిస్తే అతని విశావాసం లోతగా వెళ్ళి నిలచి బలమైన చెటుటగా నిలసతుంది. మనససులో నెమ్మది శాంతి నెలకొంటాయి. ఎంతేసపు ప్రార్థిస్తున్నామని కాదు గాని ప్రార్థన ఎలా చేస్తున్నామో అది ముఖ్యము దేవుని ఆత్మ మనము ్రేపర్రింపబడుటకు సమాయపడి ప్రతి అవకాశము వాడుకునేలా కృతజ్ఞతలు జీవించుటకు తోడుపడుతుందని చాలా నేరుకున్నాను.

నేను హాస్టల్లో ఉండగా చాలా మౌనంగా నా పని చూచుకొనేదానిని. అందరూ నన్ను చాలా ఇష్టపేవారు. ఎప్పుడు చెరగని నవువాతో పాటలు పాడుతా తిరికగదానిని. నేను ప్రభువు సన్నిధిని మోస్తున్న అనుభాన్ని నా స్నేహితులంతా గుర్తించేవారు. పాటలు శ్రావ్యంగా పాడుట చేత కాదు. గానీ ఎప్పుడు నా పాట దేవుడిచ్చేవారు. కొందరు ఒంటరిగా నిరాశలో హాస్టలులో బైంగతో ఉన్న స్నేహితులు నా పాటలు వింటు ఉత్సాహాపేవారమని సాక్ష్యమిచ్చేవారు. నాలో నిలిచియున్న ఆనందం కావాలని కోరవారు. నేను వెళ్ళు సహవాసమునకు వారిని ఆహావానించేదాన్ని నాకు ప్రాధాన్యత నిచ్చి ప్రెసిడెంటుగా ఉంచారు.

నా కరతవ్య నిర్వహణలో చూపించు సమర్థతను బట్టి చాలా మంది సన్నిహితులైన స్నేహితులుండేవారు. నా జూనియర్ శాంతి విజయవాడ వాస్తవ్యురాలు. నాతో చాలా ప్రేమగా వెలికగది. నా తల్లి వ్రాసిన ఉతతరాలన్న నా స్నేహితులంతా పౌలు సంఘములకు వ్రాసిన లేఖవలై ఎన్నొ ఆత్మీయ సలహాలతో నిండియండేవి గనుక చదివి ఆధ్యాత్మిక బలం పొందేవారు. నేటికి నా స్నేహితులు అమ్మ ఉత్తరాలను దాచుకొని గౌరవించుట నాకు వదినగా మారింది. నేటికీ మా స్నేహ బంధం ఎంతో గొప్పగా నిలిచే ఉంది. అమ్మ వ్రాసిన ఉత్తరాలను వాంతి నేటికి జ్ఞాపకం చేస్తూ నా బలహీనతలో తల్లి వలై ఆదరించుట నా భాగ్యం. ఒకసారి కాలేజి చదివే రోజులలో క్రిస్మస్ పారిటలో నేను దైవ సందేవాన్ని సాక్ష్యాన్ని వివరించారు. ఆ తరువాత ఒక విధ్యార్థి నన్ను చేరి అకాక అరుణ గారి సందేశానికి నాతో పాటు అవాకకయినవారెందో

64 ఉన్నారు తెలుసా? ఎంతో బాగా మాట్లాడావని నన్ను అభినందించింది. ప్రతి పనిలో దైవ సన్నిధి వెదకి ప్రార్థించేదాన్ని నా సీనియర్ రంగనాథద �లియస్ ఆధ్యాత్మిక సలహాలందిస్తూ నా పనులను గుర్తించి ప్రశంశించేవారు. నా విద్యాకాలంలో అనేకులు ఆద్యాత్మిక మేలులు పొందుటను బట్టి దేవుని ఘనపరిచేదాన్ని నన్ను వానియందే నేను సమసతమును చేయగలను నిజమే ఎవరి మనససు దేవునిపై పూర్తిగా ఆనుకొని ఆదారపడి జీవిస్తారో వారు విజేతలుగా రానిస్తారు.

నా వివాహ జీవితారంబభం.. తల్లిదండ్రుల అకస్మిక మరణం :

నిజామాబాదులో మా తల్లిదండ్రుగా పని చేసేవారు. ఇంటిలో ప్రైవేటు చెప్పేవారు. వారికి విద్యతో పాటు క్రీస్తును గార్చిన సువార్త బోధించుట పరిపాటి. ఎందరో క్రీస్తును రక్షకునిగా అంగీకరించుట ద్వారా నేడు గొప్ప విశ్వాసులయయారు. మా అన్నయ్య భను స్నేహితుడైన సాంబ శివరావు గారి వారి స్నేహితుడి తవ్ముడైన ప్రసాదు ప్రియమైన శిష్యుడు వారి సేవలకు ముగు�డై నేడు నా భర్తగా నిలిచారు. ప్రసాదు గారు నా బాల్య స్నేహితుడు. ఆయన అమెరికాలో స్థిరపడ్డారు. అవివాహితునిగా అమెరికా చేరాక విశ్వాసినే భార్యగా పొందాలని కోరారు. మా అమ్మ నాన్న నివసించే ప్రాంతంలో ఉండేవారు. ఆయన తల్లి దండ్రులకు 10 మంది సంతానంలో ఆఖరివాడు నేను తన భార్యగా ఉంటే మంచిదని పెద్దల సలహా మేరకు నాతో వివాహము స్థిరపడింది. మా అమ్మ నాన్నగారు ప్రసాదు గారితో నా పెళ్ళి నిరణయము చాలా ఆనందం కలిగించింది. నా తల్లి ఉత్తరాలను అభిమానించే వీరాభిమానిగా అమ్మ ఉ తతరాలను నేటికి కంప్యూటరులో సాకను చేసి దాచుకున్న నా భర్త అభిమానాన్ని బట్టి చాలా ఆనందింస్తాను. అదే సమయంలో నా అన్నకు నా ప్రాణ ే్నేమతురాలు గొప్ప విశావాసీ శాంతితో అదే ముహ�రతంలో ఇద్దరికీ రక్రైస్తవ పద్ధతిలో వివాహము నిరణయవైంది. అందరం అత్యానందబభరితులవై ఆ గొప్ప సమయానికి క్షణాలు లైకికస్తూ గడుపసాగాము.

మేమంతా కలిసి దేవుని సేవ గొప్పగా కొనసాగించగలమని నిరీక్షించాము. అది 1992 సంవత్సరము జూలై నెలలో నా అన్న భాను ముందుగా పెండ్లి ప్రయత్నాలలో అమ్మ నాన్నలకు సహకరించాలని విజయవాడ చేరాడు. నేను మా పిన్నితో జహీారాబాదులో ఉన్నాను. మా వివాహ తేది జూలై 16, 1992 65

సజీవ సాక్ష్యములు నిరణయించగా మా తల్లిదండ్రులు ఎంతో సంబంరంగా పెండ్లి పిలుపు అనేకులకు అందించి సాకటరు వాహనంలో ప్రయాణించే సమయంలో రెండు బససుల మధ్య ఆ సాకటరు ఇరుకుకపోయి తప్పించుకొనే దారి లేక ఇద్దరు ఘోర మరణం రకతసికతవై ఘోరమరణం పాలయయారు. రొడడుపై పడిఉన్న స్థితి అనేకును ద్రిగ్బా�ంతులను చేసి దు:ఖ సాగరంలో ముంచింది. కన్న భడడ్లము మేమద్దరము దగ్గరలో లేము. పెండ్లి సమయము సరిగాగ ఒక వారము ఉంది. వారి వయససు 41, 42 సంవత్సరాలు మాత్రమే. సరిగాగ జూలై 12, 1992 విరిద్దరి సమాధి కార్య్రకమానికి అనేకులు విచ్చేసి అవిరామంగా కన్నీరు కార్చారు. మా దు:ఖమునకు అవధులు లేవు. సంస్మరణ ఆరాధనలో బంధువులంతా ఎంతో భారంతో ప్రార్థన చేశారు. పెండ్లి వాయిదా వేయుట కన్నా అమెరికా నుండి విచ్చేసిన అన్నయ్య, ప్రసాదుగారు వచ్చి ఉన్నారు కదా. ప్రభువే వారిని ధైర్యపరచి బలపరచగలరన్న నిరీక్షణతో దైవచిత్తంలో వివాహాన్ని జరిపించారు. ఎందరో గొప్ప విశ్వాసులు ప్రార్థించిన ప్రార్థనా పఘలితంగా గండె ధైర్యముతో నలుగరము అమెరికా చేరాము. గతంలో అమ్మ నాన్నలు అనారోగ్యంగా ఉన్న సమయంలో మరణానికి ముందు రోజులలో నేను ప్రార్థించాను.

""ప్రభువా, అమ్మ నాన్నలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు కదా వారిద్దరిలో ఎవరిని ఒంటరిగా ఉంచకండి, ఇద్దరు కలిసి బ్రతకాలి లేదా ఇద్దరు దేవుని సన్నిధి ఒకేసారి చేరాలి. ఇదే నా కోరిక అన్నాను. నా మనససులో ఆశయాన్ని ప్రభువు గౌరవించారని ఇద్దరు చిన్న వయసులో తమ కరతవ్యాన్ని నెరవేర్చి ప్రభువు పిలిచిన సమయంలో బంగారు వీధులలో సంచరించు ధన్యత కలిసి పొందుచున్నారని మనసాపర్తిగా ఆనందిస్తున్నాను. తల్లిదండ్రులు లేని లోటు ఆ ప్రభువే తల్లిదండ్రులుగా ప్రేమిస్తూ తీరచుచున్నారు. గతంలో ఆమె చేసిన సందేశము తరచగా మననం చేసుకుంటుంన్నాను. అవ్మా నగలు బట్టలు ఆచారాలలో సంతోషం లేదు. దేవుని సేవలో నిజమైన ఆనందం ఉంది. దేవుని సేవకు ఖరచు పెటటడంలో శాంతి లభిస్తుంది. ఒక భక్తుడు కాలైగట్ అను పేరు గల భక్తుడు టాత్ ్రేస్టు వ్యాపారం ద్వారా తన వ్యాపారంతో సందను అంచెలంచెలుగా పెంచుకొని చివరకు 90 శాతం సంపాదన దైవ సేవ్రై వినియోగిస్తూ 10 శాతం మాత్రమే తన స్వంత ఖరచులకు వినియోగిస్తున్నాడని తెలిసికొని దేవునిని స్తుతించాను. అమ్మ, నేను అన్నయ్య కూడా దైవ సేవలో

66 ఉండాలని ఆయన మహిమ కొరకు జీవించాలని నా ఆశ. వెుట్టింటికి ఆశీర్వాదకరంగా వారి రక్షణ్రై భారం వహించాలని ఈ మాటలు అక్షరాల పాటిస్తూ నా భర్త నేను మా అమ్మ పేరున ఉన్న లలితా చిల్రైడ్న్ హోమ్ నందు 75 మంది అనాథలను పోషిస్తున్నాము. బైబిలు కాలేజి మా మామయ్య సజ్జా బర్నబాసుగారు నిర్వాహించుచున్న దేవుని సేవకు చేయుతనందిస్తున్నాము. అన్నయ్య భాను కుటుంబం కూడా అమ్మనాన్నల ఆశయాలను అనసరించుచున్నారు.

దాంపత్య జీవితంలో దేవుని కృప :

ప్రభువు దయ వల్ల యోగయడైన నా భర్త ప్రసాద్ గుణ గణాలు ఉతతమవైనవి. సహానశీలి, జ్ఞాన వివేకము కలిగి శాంత వదనముతో నిండిన ప్రేమా ఆప్యాయతలను నాకు నా భడడ్లకు పంచుతున్న ఉత్తమ సంసాకరవంతుడు. అందుకు దేవుని సదా స్తుతిస్తాను. అమెరికా వచ్చాకా నేను కూడా ఫార్మసీ కోర్సు చదివాను. నా భర్తతో పాటు 2004 వరకు ఫార్మసీలో పని చేసి ఎన్నోవిధాల భర్తకు సహకారానందించేదాన్ని. నా భర్త అనుభవం ద్వారా స్వంత ఫార్మసీ షాపు నెలకొల్పారు. నా మొదటి సంతానము ప్రశాంత్ పుట్టగానే ఎంతో ఆనందించాము. మా అమ్మమ్మ నాకు అమ్మ లేని లోటు తీర్చారు. ప్రార్థనలో బలమైన తోడుగా ఉండేవారు. తరువాత రెండవ బాబు ఆనంద్ పుటాటడు. ఆనంద్ పుట్టిన 4 సం�� వరకు వాడికి మాటలు రాలేదు. చాలా దు:ఖముతో ఇండియా పంపాము. చాలా వైద్య పరీక్షలు జరిపించాము కష్టమన్నారు ప్రత్యేక తర్ఫీదు ఇచ్చే పాఠశాలలో చేర్పించాము. ఎడతెగక ప్రార్థించాము.

""దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకలపము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుట్రై సమసతము సమకూడి జరుగుచున్నవని యెరుగుదము�� రోమా 8:28

ఇదే వాగ్దానము నమ్మాను. మా మేనమామ సజ్జా బర్నబాసుగారు అమెరికా లో మమ్ములను దర్శించి ప్రార్థన చేశారు. ఈ క్లిష్ట పరిస్థితులలో ప్రసాదు గారి దగ్గర నుండి ధైర్యము నిబ్బరము ప్రార్థనలో పట్టుదల గొప్పగా నన్ను ఆశ్చర్యపరిచేది. నా వలై భక్తి గల అమ్మ నాన్నవద్ద పెంపకంలో క్రీస్తును ఎరుగని గతంలో నుండి వచ్చి గొప్ప అనుభవమున్న విశ్వాసిగా నిలిచి నాకు 67

సజీవ సాక్ష్యములు అండగా ఉన్నారు. పూరణహాృదయముతో దేవుని వెదకినచో కనికరిస్తాడు. దేవుని మంచి ఎవరిని ప్రేమించిన విగ్రహమే. ప్రభువే మాకు అన్నిటికన్నా ఘనమైన వానిగా ఎంచుకున్నాము. వట్టి మాటలలో కాదు క్రియలలో విశ్వాసము చూపుట ఆరంభించాము. నిజానికి అవసరాలలో ఆదుకున్నవార నిజమైన స్నేహితులు ఆ తరువాత కొద్ది రోజులో అన్న, వదిన శాంతి మరికొందరి విశ్వాసుల ప్రార్థనా పఘలితంగా నా బాబుకు అద్భుత రీతిగా మాటలు వచ్చాయి. నేడు 4 రకాల వాయిద్యాలు వాయించడంలో నేరపరిగాను, ఎన్నో వందల వాక్యాలు నేరచుకొని ఎన్నో పోటీలలో గొప్ప విజేతగా ప్రభువును ఘనపరచుచున్నాడు.

మనము యేసు చేసిక మేలులకు ఆదారము అపారమైన ప్రేమ ఎవరు తాకని వారిని యేసు తాకారు. ప్రేమకు నోచుకోని వారిని ఆయన ప్రేమించాడు. కరి�నాతయ్మలకు బోధించాడు. మనము నమ్మిన దేవుడు ఆశ్యర్యకరుడు, ఆలోచనరకత, బలవంతుడు. సమాధానకరత ఆయనే మనరక్షకుడు.

రెండవ అద్భుతము యేసు చేశారు.

ఎడతెగక ప్రార్థన చేయుడి. ఇదే నినాదము మా కుటుంబములో క్రమముగా అమలు చేసుకున్నాము. 2009 డిపసంబరు క్రిస్మస్ సమయంలో పెద్ద పారిటని ఏరాపటు చేశాము. ఫార్మసీల షాపుల అభివృద్ధి ప్రభువు చేసినందుకు కృతజ్ఞతగా 200 మంది సరభయలను ఆహానించి మా భడడ్ల పాటలు, వాక్యము కంఠత చెప్పుట నా భర్త నేను సాక్ష్యము చెప్పుట వలన క్రీస్తు నామమును ఘనపరిచాము. మా ప్రార్థనలకు పఘలితంగా సేవ ేెరిగింది. మా సంస్థలలో సమాధానం నెలకొంది. ఎంతో ఆనందంగా జీవిత యాత కొనసాగించే తరుణంలో పెద్దబాబు ప్రశాంత్కు భయంకరమైన జ్వరం తీవ్రతతో చాలా కీషణించి బల హీనమయయాడు. ఎంతో ప్రతిభతో పాటలన్నిటికీ సంఘంలో రాణించిన బాబు మాలపడి నీర్సంగా పడియండుట బాధ కలిగించేది. డాకటర్లు వైరస్ జ్వరం అని తెలిపారు. ఇండియాలో స్వస్థత పొందవచ్చు అని అక్కడికి పంపాము. జ్వరం 105 డి^్రలు చేరింది. తిరిగి అమెరికా వచ్చేశాడు. తిరిగి డాకటర్లు పరీక్షించగా నీలిరంగుగా మారుట వలన గండెలో వ్యాధి కలదని గొంతు బాధ వలన వచ్చిందన్నారు. ఏదో పసైతాను శక్తి పీడిస్తుందని భావించి ఎందరో పాస్ట్ల ప్రార్థన కోరాము. ఒక పాస్టరుగారు చెప్పినదేమనగా అవ్మా, లాజరును

68 బ్రతికించుట దేవుని మహిమ కొరకే కదా! అన్నారు. అయితే లాజరు వలై మరణించుట తప్పదా? అని భయపడాను. బాబు ప్రశాంత్ ఏ మాత్రం బాధ పేవాడు కాదు. గండెలో రకతస్రావం జరుగుతుందని ఆపరషన్ అవసరమని డాకటర్లు నిర్ధారణ చేశారు. ప్రార్థనయే మా ఆయుధము

""యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఏరకనే ఉండవలైనని ప్రజలతో చెప్పెను. �� నిర్గమ 14:14

మేము చాలా మంది డాక్ట్లను సంప్రదిస్తూనే ప్రార్థనలో కనిపెటైటవారము. బాబు విశావాసీగా ఉండుట వల్ల వాడు ఒక రోజు చెప్పిన మాట మాకు బాగా ఆశ్చర్యం కలిగించింది. డాడి, మమ్మీ నా జీవిత ర్థద చక్రాలకు సారథి క్రీస్తే. నన్ను నడిపించేది దేవుడే కదా. మా బాధను చూస్తూ ప్రశాంత్ మాకే ధైర్యం చెప్పేవాడు. మమ్మీ నీవు అగ్నివంటి మహా శ్రమలో ఉన్నట్లు బాధపడుతున్నావెందుకు. నేను చాలా ప్రాంతంగా ఉన్నానవ్మా అనేవాడు. రెండవసారి అద్భుతంగా మందుల ద్వారా ఆపరషన్ లేకుండా నేటికి నడిపిస్తున్న దేవుడు పరమ వైదయడు. ప్రతి దినము పెద్దబాబు 13 వాక్యాలు, చిన్నబాబు ఆనంద్ 9 వాక్యాలు పాప 5 వాక్యాలు కంఠస్థం చేయుచూ అనేక పాటలు వాయిద్యాలతో పాడుతా దేవుని కీర్తిస్తున్నాము.

""నేను నా ఇంటివారు యెహోవాను సేవించెదము�� యెహోషువ 24:15

ఇదే మా బలముగా నవ్మాము. యెబు భక్తుడే మాకు ఆదర్శము. కొందరు స్నేహితులు మీరు తప్పు చేశారా? ఎందుకు మీకు ఈ శ్రమలు అనేవారు. మరి కొందరు అరుణ నీది చాలా అచంచల విశ్వాసము. నీ తల్లి లలితగారు గొప్ప విశావాసీ ఆమె ఉతతరాలే మమ్ములను ఈ స్థితిలో భక్తితో ఉండే ధన్యతను ఇచ్చాయి. మేము పరలోకం వెళ్ళినపుడు అరుణ తల్లి ఎక్కడ? ఆమెను చూడాలని ఆశిష్తాము. ఈ శ్రమకు అసలు కారణము దేవుడే నీకు ప్రత్యక్ష పరచగలరని మా విశ్వాసము. మన అందరి విశావాసాలు పరీక్షించి గొప్ప అంతసు�లో స్థిరపరచుటకు ఈ శ్రమ అనుమతించారు దేవునిని నవ్ము అనేవారు. యోబు చెప్పినట్లు శోదించబడిన తరువాత సువరణము వలై మార్చగలరని తెలసుకున్నాను. ""నీ ధర్మ శాస్రతము నాకు సంతోషమయ్యని యెడల నా ్రశమయందు నేను సంతోషించియుందును�� ""నీ కట్టడలను నేను నేరచుకొనునట్లు శ్రమ నొందుటయే నాకు మేలాయెను�� ఈ మాటలు కంఠత 69

సజీవ సాక్ష్యములు వాక్యంగా నా బిడ్డలు నాతో చెప్పగా దాన్ని జీరిణంచుకొని మేమంతా నాతో వేదికపై నాటక సాత ధారులముగా మా విశ్వాసము అనేక చూపరులకు విశ్వాసము పెంచేదిగా ప్రభువు దీవించుట మా భాగ్యము, ధన్యతగా భావిస్తున్నాము��

""దేని గార్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వాకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి.

ఫిలి 4:3

ఈ వాక్యము ఆధారంగా మేము దేవుని పాటలతో కీర్తించి ఆయనకే మహిమ చెల్లించుట నేరచుకున్నాము. మా పిల్లలలో తలాంతులను ఇతరులు ప్రశంశించి నపుడు కూడా మౌనంగా స్తుతిస్తాను.

""మాకు కాదు యెహోవా మాకు కాదు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక కీర్తనలు 115:1

ప్రభువు చేసిన మాడవ అద్భతము :

నేను నా ఇద్దరి భడడ్ల పట్ల ప్రభువు చేసిన తలాంతులను తలపోసుకొని స్తుతించుచు నా నలుగురు భడడ్లను ప్రభువు ప్రేమలో పెంచుకుంటు సాగిపోవు తరుణంలో నాకు అనారోగ్యం సంభవించి 2010 జూన్లో అతి నీర్సవై చేతులు చాలా బలహీనమయయాయి. కనీసము ఒక సాపను కూడా మోయలేని నీర్సంలో ఉండగా డాకటర్లు పరీక్షించి వైరస్ ఫీవర్ అని సిండ్రోము వల్ల సంబభవిచిందన్నారు. ఆ పరిసు�లలో చాలా కృంగిపోయిన సమయంలో నా వదిన నా స్నేహితురాలైన శాంతి నాకు తల్లి లేని లోటు తీర్చింది. నా ప్రక్క చేరి దైవ వాక్యాన్ని చదివి ధైర్యమచ్చేది.

"భూమ మీద నీ మార్గము తెలియజేయబడునట్లు అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లు ఆయన ముఖ కాంతి మాపై ప్రాశించను గాక

కీర్తన 67:1, 2

""నీతి సారయడు నీపై ఉదయించను అతని రెక్కలు ఆరోగ్యమునిచ్చును��

మలకీ 4:2

క్రమముగా నాలో వాక్య బలంతో ఆరోగ్యము చేకూరింది. నా బలహీనతో ఎన్నో విలువలు గ్రహించాను. నా భర్త అవిరామంగా నన్ను ఆదరించి సహకరించి సహనముతో చూపిన అనురాగ ప్రేమలు మరువలేను. మా

70 కుటుంబమంతా ఒకరిపై ఒకరు ఆదారపడుచూ ఆప్యాయతతో అతి సన్నిహితులమయయాము. నా ప్రార్థనా జీవితాన్ని మార్చు ప్రభువా, నా భర్త భడడ్లను నేను మార్చుటకు ముందుగా నన్ను మార్చండి. నన్ను నా కుటంబానికి దీవెనగా ఉంచండి అని ప్రార్థించాను.

""నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించనట్లు నా అంగలారుపను నీవు నాట్యముగా మార్చియున్నావు��. కీర్తన 30:11

నా భడడ్లలో వాక్యము సమృద్ధిగా ఉండుటయే నేను మా అమ్మ దగ్గర నేరచుకొని వారికి నేరాపను. వారి ప్రగతికి ఆధారము అదే. ఎన్నో కొత్త స్థలాలు దర్శించుట కాక ఇంట్లోనే చాలా జ్ఞాన వివేకాలు వాక్యం ద్వారా నేరచుకున్నారు. ఏ సమయంలో ఏమ చేయాలో సమయోచిత విజ్ఞానం దేవునియందు భయభక్తుల వల్లనే అది లభిస్తుంది.

""ఆహారము వలననే కాక యెహోవా పసలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతకుదురు�� దిన 8:3

""వినికిడి చేత నిన్ను గార్చిన వార్త వింటిని. నేడు కన్నులారా చూచుచున్నాను�� యోబు 42:6

క్రీస్తులో నేను నా కుటుంబము సన్నిహితంగా ఉండుట నేరచుకున్నాము. ఇదే నేను సివాయ సాక్ష్యముగా నా జీవిత అనుభవములను మీ ముందు ఉంచుతున్నాను.

""నా నామములో ఏది అడిగినా ఇస్తానన్నా క్రీస్తు మీకు కూడా ఇవ్వాలని నా ఆనందం మీరు పొందాలని నా ప్రార్థన�� ఆమెన్!

ఎన్ని తలచినా ఏది అడగినా జరికగది నీచితతమే ప్రభువా - హల్లెలూయా 71

సజీవ సాక్ష్యములు

↑ పైకి / Back to top