
సాక్ష్యం 15. అజా�నిగా ఉన్న నన్ను జ్ఞానంతో నింపి
నా క్రీస్తు ఆత్మ జాలరిగా మార్చారు.
ముపపనేని అరుణ కుమారీ, గన్నవరం
""అడుగుడి మీకియ్యబడును వెదకుడి దొరకును, తట్టుడి తీయబడును��
మత్తయి 7:7
ప్రభువు నామములో మీకు వందనములు నా పేరు అరుణ
ప్రార్థన :
పరలోకం నుండి వచ్చి రికుతనిగా వచ్చిన దేవా నీవు చేసిన
మేళ్ళు వివరించే భాగ్యమచ్చావు. ఎన్నికలేని నన్ను యెహోవా
దేవుడుగా గల జనంగా చేసి కునకక నిద్దపోక కాపాడిన దేవా,
విన్న వారికి చదువు వారికి విశావాసం కలిగించి వ్రాయబడిన సాక్ష్యము నీకు మహిమార్థంగా నుండునుగాక! ఆమెన్.
దేవుని నామానికి సోత్రతము నేను హిందా కుటుంబములో పుటాటను. మా ఇంటిలో దేవుని విగ్రహములు ఉండేవి. యేసు కూడ దేవుడని తలంచేదానిని అన్ని విగ్రహాలతో కలిపి పూజించే దానిని. నశించి పోవలసిన నన్ను క్రీస్తు ఎన్నుకొని తన భడడ్గా మార్చారు. అనుక్షణం ఆయన కృపలో బభ్రదపరుస్తున్నారు. బాల్యంలో విగ్రహారాధనతో నిండిన కుటుంబములో జీవించే రోజులలో క్రీస్తు కూడ ఒక దేవుడని నమ్మాను. నాకు విద్య పట్ల ఆసక్తి ఉండేది కానిఏడవ తరగతి 2 సార్లు అపజయము పొందాను. వేదన చేందాను. చెల్లివాళుి సాకలుకు వెళుతుండగా నేను చాలా ఏడ్చేదానిని ఆ రోజులలో ప్రక్క ఇంట్లో ప్రార్థన చేసేవారు. ప్రార్థనలు జరికగ సమయంలో మత్తయి 7:7 ఆధారంగా అడిగితే ఇచ్చే దేవునిని మొదటిగా ప్రార్థించుట నేరచుకొన్నాను. అడిగితే ఇస్తారని బోధించారు. ఆ తరువాత నెల రోజులలో మా నాన్న గారు వెుట్రిక� చదివించాలని ప్రయత్నించారు. ప్రవేశ పరీక్షలో నాలైడి� పసపల్లింగు రాలేదు. కాని 8 నెలలలో పసకండ్ క్లాస్ పాస్ అయయాను. క్రీస్తును ప్రార్థించగా ఈ అద్భుతము జరిగిందని గ్రహించాను. అడుగుడి ఇస్తానన్న క్రీస్తు మాటలు నమ్మి ప్రార్థించగానే వెుట్రిక� చదువు అవకాశం కలిపంచి ఉతీతరణతను ఇచ్చినందుకు క్రీస్తు గురించి ఎకుకవగా తెలసుకోదలచి నాన్నగారు 183
సజీవ సాక్ష్యములు విజయవాడ కాలేజిలో ప్రవేశమున్నదని చేర్పించదలచిననా రక్రైస్తవ సంస్థలోనే చదివి క్రీస్తును గురించి తెలసుకోవాలన్న తపన నా 16వ యేట నుండి ఆరంభమైనది. తెనాలి జై.యం.జై కాలేజిలో వెుట్రిక� చదివిన వారికి సరియైన జ్ఞానము కొరత కలిగి ఉంటారని గొప్ప గొప్ప రాజకీయ నాయకుల సిఫార్సు తెచ్చిననా లభించని సిటు కేవలము క్యాథలిక్ ఫాదర్ గారి ద్వారా లభించనన్న ఆశతో మా నాన్నగారు నా పట్టుదలను బట్టి ఆ ఫాదరు గారి ద్వారా ఇంటరులో ప్రవేశించే అవకాశము పొందగలిగాను. క్రీస్తును ప్రేమించే వ్యక్తి అని ప్రతి తండ్రి సీటు కోసము ఆ రీతిగా చెపుతారు అని అవమానకరంగా మాట్లాడినందన మా నాన్న నన్ను కష్టపడి మంచి పేరు తేవాలని హెచ్చరించారు.
ఫాదరుగారు నా పట్ల ప్రేమ జాలి కలిగినవారై ఒక బైబిలు బహ�మానముగా ఇచ్చి క్రీస్తు గురించి ఎకుకవగా తెలసుకోవాలని హెచ్చరించారు. ప్రభువుతో స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడేదాన్ని భక్తితో మరియమ్మ గారి పేరట ప్రార్థనలు, కారిస్ వెుటిక� ప్రార్థనలలో పాలుగని ఎంతో శ్రద్ధతో బైబిలు ధ్యానించే దానిని. ్ర్రిన్సిపాల్గారు క్యాథలిక్ లైక్చిరర్లు నా భక్తిని గుర్తించేవారు. సంస్థ పరంగా కేరళ్ ప్రాంతంలో పోటాలో ్రరిస్మాటిక� ప్రార్థనలు నిర్వాహించు సమయాన నన్ను కూడ తీసుకోని వెళ్ళారు. ్ర్రిన్సిపాల్గారు నన్ను పిలిచి అవ్మా, అరుణా, చాలా ప్రాముఖ్యమైన ఉజ్జీవ సరభలు ఆటంకము కలిగించే వర్షము వల్ల నష్టపడకుండా నీవు కూడ భక్తితో ప్రార్థన చేయి. దేవుడు నీ మనవి తప్పక వింటాడని అడిగారు. ఎందరో జనాలు వస్తున్నారు గనుక కన్నిటితో ప్రార్థించగా వర్షం రాలేదు. ప్రభువు నిన్ను హెచ్చించి నీ ప్రార్థనల న్నింటికీ జవాభస్తున్నారని గ్రహించాను. నీవు హిందా మతసతురాలిగా ఉన్నావు గాని రక్రైస్తవ విశ్వాసము నీలో ఉంది గనుక మా క్యాథదలికుక మతంలో కలిసిపోతావా అని అడిగారు. అవ్మా, మా నాన్న గారు ఇష్టపడరండి అని చెప్పాను. ప్రార్థనలకు వస్తాను అంతే అన్నాను. నీవు మారకపోతే ప్రార్థనలకు రానవసరం లేదు అన్నారు. నాతో చదివే విధ్యారు�లలో ఒకరు పర్వాలేదు చెన్నయు నుండి దినకరన్ గారి భక్తుల ఉజ్జీవ కూటములకు వెళ్దాము అన్నది. అక్కడ సందేశాలు చాలా సాపర్తిని ఇచ్చాయి. పాపాల కొరకు క్షమాపణ కోరి రక్షణ స్థిరత పొందాలని తెల్పారు. నాకేమ పాపాలు లేవనే ధీమా ఉండేది. కాని ఆ వాక్యము నన్ను కదిలించి నాలో గొప్ప మారుపను తెచ్చింది. చాలా భక్తిని నేరచుకొని క్రీస్తు సారూప్యములోనికి మారాలనే తపన ఆరంభమైంది. ప్రార్థన లోతు*్న వాక్యంతో ఉన్న అమాల్య సందను
184 గుర్తించగలిగాను. నాకు ఎలక్యూషన్ పోటీలలో పాలుగనాలనే ఆశ ఉండేది.
""యెహోవా యందలి భయభక్తులు బహ�ధైర్యము పుట్టించను��
సామెతలు 14:26
నాలో భయము ఉన్ననా ఈ వాక్యము నన్ను బలపరచింది. ఎంతో ధైర్యంగా ఎందరో కాలేజి విధ్యార్థినుల ముందు అతి ధైర్యంగా ఉపన్యాసాన్ని అందించి అందంలో మొదటి వ్యక్తిగా విజేతను అయయాను. కేవలము ""ప్రభువా నాకు విజయాన్ని ధైర్యాన్ని ఇవ్వండని ప్రార్థన చేశాను. గతంలో చదువు సరిగా చదువలేని నేను ఇంటరులో పఘస్ట క్లాస్లో విజయం సాధించుటకు ముఖ్య కారణము నాలో ప్రభువు కలిగించిన భక్తి విశ్వాసమేనని నమ్మి శ్రద్ధతో ప్రభువుని సేవించి స్తుతించేదాన్ని. గుంటూరు మొత్తం మీద లభించిన విజయాన్ని బట్టి నాలో భక్తిని అనేకులు గుర్తించారు. నేను భ.ఎ. చివరి సంవత్సరములో పరీక్షలలో ఒక చిన్న ప్రశ్నకు జవాబు జ్ఞాపకం రాలేదు. ప్రకకవారిని అడగాలా వా� అని ఆలోచించి నా జీవితంలో ఆయనపై భారం వహించి ఆయన పట్ల నమ్మకంగా ఉండి అడగకుండ ఆయన చిత్తమునకు లోబడిన రీతిని బట్టి ప్రక్కవారు జవాబు చెప్పాలని ప్రయతి�ంచిననా వాళ్ళను అడుగకుండా కళ్ళు మాసుకొని ప్రార్థించి నాకు తెలిసినట్లు జవాబు రాసి వచ్చాను. అద్భుతముగా ప్రభువు దీవించారు. ఎట్లనగా రెండు టయాషన్ల ద్వారా జ్ఞానము పొందినవారంతా 99 శాతం ఉతీతరణత పొందితే దేవుడు నాకు 100 శాతం ఉతీతరణత మారుకలతో ఆశీర్వాదించాడు. దేవునికే మహిమ కలుగునట్లు విశ్వా విద్యాలయంలో ప్రథమ స్థానము పొందాను. ఆ తరువాత యం.కాం. విద్య కొరకు ఏలారు వెళ్ళాను. మా బంధువైన మా వదిన గారి ఇల్లు చేరాను. ఆమె చాలా విగ్రహారాదికురాలు, సమస్యలలో ఉండేది. దేవుడు ఇష్టం లేదు. మరణం ఆశించి ఆత్మహత్య చేసుకోవచ్చు అని బభయపేది. దేవుని గురించి ఎన్ని సార్లు చెప్పినా వినేది కాదు. దేవుడు మాగ విగ్రహము కాదు మాట్లాడే దేవుడు అని చెప్పెదాన్ని. ప్రభువా నా పట్ల నా ఆత్మీయ జీవితం పట్ల మంచి కాపరిగా కనిపెట్టువాడు గనుక ఒక ఆంటీని నా కొరకు సిద్దపరిచారు. ఆమె ప్రార్థన వాక్య పరిచర్య ద్వారా ఎన్నో ఆత్మీయు లోతులలోకి ఎదుగుటకు ప్రభువు సహకరించారు. నా బాధ అంతా ఆమెతో చెప్పి వదినగారి కోసం ప్రార్థించే దానిని ఒకరోజు ఆత్మీయు తల్లిగారైన ఆంటీ నాతో ""అవ్మా అరుణా, రాత్రి నాకు దర్శనములో ఎవరో క్రొత్త వ్యక్తి ప్రభువును నవ్ముకొన్నారని దేవుడు చూపించారు. ఈ మాట వినగానే ప్రభువా, అది మా 185
సజీవ సాక్ష్యములు వదినగారైతే ఎంతో సంతోషిస్తాను అని ప్రార్థన చేశాను. ఇంటికి రాగానే మా వదిన నాతో చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. ""అవ్మా, రాత్రి నేనే దేవుడను నేను తప్ప వేర దేవుడు లేడని నాకు వాక్యం కనిపించిది. ఒక గ్రంథదము చూపి పేజి నంబరు ద్వారా చూపించారు అని చెప్పింది. దేవునిని నవ్ముకొని పాపాలు ఒప్పుకొని మారుమనససు కలిగి రక్షణ పొందింది.
నా స్నేహితురాలు రమకు వెాపషకు తోడై యండునట్లు నీకు తోడై యుంటనని స్వరంతో మాట్లాడారు. ఆమెకు మోషే ఎవరో కూడ తెలియదు. ఆమె మాటలను బట్టి మోషే చరిత్ర బైబిలులో చూపించి సువార్త బోధించాను. ఆమె మా తరగతి విధ్యార్థినులలో మొదటిగా క్రీస్తును నమ్మింది. రజని రెడిడ్ల అవ్మాయి రక్షించబడింది. వారంతా బాప్తిస్మము కూడ తీసుకొన్నారు. నామకార్థంగా ఉన్న రక్రైస్తవ మతసు�రాలైన స్నేహితురాలు నాలో ఉన్న భక్తి విశ్వాసాన్ని గమనించి సిగ్గుపడి రక్షణ స్థిరత పొందింది. నా విద్యాభ్యాసం ఆనందంగా ముగిసింది. వివాహ సమయం వచ్చింది. క్రీస్తును నమ్మిన వారితో వివాహము కావాలని నేను శ్రద్ధతో ప్రార్థించేదానిని మా అమ్మ మాత్రము నా విశ్వాసాన్ని గమనించి ఇది సాధ్యమగునా అని బభయపేది. ఈ లోగా మా బంధువుల అవ్మాయి వివాహమునకు బంధువులంతా చేరిన సమయంలో నాకొక పెండ్లి సంబంధం వచ్చింది. స్నేహితులు కూడ ఉన్నారు. సంబంధం వారు విగ్రహారాధికులు వారి ఇంట్లో పెద్ద విగ్రహము ఉందని చెప్పారు. చాలా గొప్ప సంబంధమని అందరా ఇష్టపడ్డారు. నేను స్నానాల గది మోకరించి కన్నీటితో ప్రార్థన చేశాను. ప్రభువా నాకు లోకాశలు లేవు ధనధాన్యాలు కోరను భక్తి గల వ్యక్తి కావాలి గాని ఈ విగ్రహాల ఇంటి సంబంధం కొట్టివేసి నన్ను సంరక్షించండి అని అడిగాను. నా స్నేహితులకు కూడా చెప్పాను. దేవుడు నన్ను తప్పక తప్పించగలరు చూడండి అని సవాలు చేశాను. నా దేవుడు ప్రార్థన ఆలకించువాడు గనుక వెంటనే ఆ సంబంధము తప్పిపోయింది. కారణం ఎకుకవగా కట్నం ఇచ్చేవారు దొరకనందుకు నన్ను వద్దని చెప్పారు. ఆ తరువాత కాలంలో ఆ అబ్బాయికి మానసిక అనారోగ్యం ఉందని విన్నాను. ఆయనను నిజంగా విశ్వాసించి యధార్థతతో జీవించు వారికి ఏమేలు కొదువ యండదు. యధార్థవంతులను బలపరచుటకు దేవుని దృష్టి ఎల్లప్పుడు సంచారము చేస్తుంది.
నా భర్త నాకు తోడుగా ఉండేవారు. గన్నవరంలో పిల్లలను చదివించాను. రొటైట అడిగితే రాతినివవారు కద! అన్ని విషయములలో దేవుడు మంచి ఈవులనిచ్చారు.
186 ప్రతి అవసరంలో ఆంటీ కుటుంబము అండగా ఉండేవారు. మా కుటుంబంలో మొదటి శనివారము ప్రార్థనలు జరిపించేవారము మా పిన్ని కూతురును మా ఇంటికి ఆహ్వానించి సువార్త చెప్పి సమస్యల నుండి విడుదల పొందు కృప పొందింది. మరొక చెల్లి కుమార్తె ఇంటరులో పెళ్ళికి సిద్ధపడగా ప్రార్థించి ప్రేమను చూపించి రక్షణలోకి నడిపించగలిగాను. బావగారి అవ్మాయి రక్షణ కొరకు దేవుడు నన్ను వాడుకొన్నాడు. పెద్ద అవ్మాయి విద్యాభ్యాసం కొరకు అద్భుతంగా డొనేషన్ లేకుండా మొదటి సీటు ఇచ్చి దుబాయిలో జాబు ప్రభువే ఇచ్చారు. ప్రభువు చిత్తంలో వివాహం కొరకు ప్రార్థించింది. నా ప్రార్థనకు జవాబుగా క్రీస్తునెరిగిన భర్తను వివాహం చేసుకొన్నాను. ముసుగు వేసుకొనే సమయంలో అరుణ ముసుగు వేసి ప్రార్థించాలి కద! అని జ్ఞాపకం చేశారు. ఆదివారం ఆరాధనలకు వెళ్ళడానికి ప్రోత్సహించేవారు. గన్నవరం చేరాము ఇద్దరు భడడ్లను ప్రభువు ఇచ్చారు. వారిని భక్తితో సండేసాకలు క్రమంలో పెంచు ధన్యత ఇచ్చారు. ఏలారులో ఆత్మీయు తల్లిగా ఆంటీ మరణించారు. చాలా దు:ఖపడాను మరలా అదే ప్రేమ, అదే భక్తి చూపించే ఆత్మీయత గల ఆంటీ జాన్సీగారిని గన్నవరంలో చర్చి ఆవరణములో పరిచయం చేసిన దేవునికి స్తుతులు చెల్లించాను. ఎంతో భక్తి, క్రమంలో వాక్య పరిచర్య, ప్రార్థనానుభవాలు శనివార కూడికలు వారి ద్వారా నాకు లభించేవి. స్వంత భడడ్ కంటే ఎకుకవ ఆత్మీయత లభించేది. నా అన్నయ్య భడడ్ సిద్ధంగా ఉన్నాడు పూజలు చేసేవారు, వార అడిగితే ఇస్తాను అని ప్రార్థించి చిత్తం కొసం కనిపెటాటను. జీవం గల దేవునికి వ్యతిరకముగా ఏమయు చేయలేను. ఆయన చిత్తం జరుగాలి. అమెరికాలో స్నేహితులు కూడా ప్రార్థించారు. ్రశ�షటవైన సంబందిరిప్పించారు.
యెషయా 40 నుండి 60 అధ్యాయములలో చాలా వాగ్దానాలను నాకు, నా భడడ్కు చూపించి సమయోచితముగా అద్భుతంగా ప్రార్థనకు జవాబు ఇచ్చారు. నా భడడ్ దారంగా ఉంది మీర మాట్లాడండి అని ప్రార్థించాను. దుబాయిలో దైవజనుని పాట ద్వారా దేవుని చిత్తము తెలియజేసారు. ప్రతి పరిస్థితిలో నేను నిన్ను నడిపిస్తాను అని అభయమిచ్చారు. ప్రభువే నాతో మాట్లాడారని పాప తెలిపింది. ఆ వివాహం కొరకు ఎందరో ప్రార్థన చేసి కనిపెట్టినందుకు వివాహం పట్ల దేవుని సన్నిధి మాతో ఉంచి చాలా మహిమకరంగా జరిపించారు. మా బంధువులు కొందరు వివాహము జరిగించిన దేవునిని బట్టి ఆశ్చర్యరీతిగా అరుణ నమ్మిన దేవుడు వివాహం ఘనంగా జరిగించారని అభినందించారు. నా పపపకములో నా భడడ్ మాకు ఎదురు చెప్పక 187
సజీవ సాక్ష్యములు మేము చూసిన సంబంధం దేవునికి అనుకూలవైనదని ఆమె స్పష్టంగా గ్రహించి సంతోషంగా తలవంచి దేవునిని స్తుతించి ఆనందించింది. నా తల్లి కూడ గతంలో క్రీస్తును నమ్మలేదు గాని వివాహమును చూచి అద్భుతాన్ని గమనించి ఆమె దేవుని నవ్ముకొన్నది. నిజంగా దేవుని దృష్టిలో నిందారహితము గా జీవిసేత దేవుని ప్రేమను రుచి చూచి అనుభవించాలని నాకు అవగాహన కలిగింది. ఈ లోకంలో కొదువలేకుండా చేసావు.
""ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటివాడను? నా కుటుంబము ఏపాటిది?�� 2సమా 7:18
ఎన్నో అద్భుతాలు చేసి నన్ను దీవించుటకు ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నారని స్తుతిస్తునే ఉంటను. పాపం వివాహం తరువాత సేవ చేయాలన్న ఆశ కలిగింది బూదిగంతంలో సాక్ష్యం చెప్పాలి అనే ఆశ ఉండేది. నమ్మకమైన సాక్షిగా నేను నా ఇంటివారు యెహోవాను సేవిచాలన్న ఆశ నెరవేర్చాలని ప్రార్థించగా దావీదుకు చూపిన శాశ్వత కృప చూపుతారని ఆంటీ ద్వారా వాగ్దానముచ్చారు. నీవెరుగనన్న పేతురు వలై కాక పునరుతాతనం తరువాత 3000 మందిని రక్షించే కృప పొందాడు. ప్రభువు నాకు కన్న తండ్రిగా మంచి స్నేహితునిగా ప్రతి కదలికలో విడువక ఎడబాయని దేవునిగా నాతో ఉన్నాడు. నా భడడ్ అల్లుడు రాజీవ్ ప్రభువురకై జీవించాలని నా ఆశ. మంజు అమెరికా జపానులో సరిత నాకు ఆత్మీయులను స్నేహితులుగా ఇచ్చారు. విలువ కట్టలేని ఆత్మీయ బలాన్ని ఇస్తూ అనుక్షణం నాలో ఉంటా మంచి విశ్వాసులను నాకు తోడుగా ఇచ్చారు. అమెరికాలో సాక్ష్యం చెప్పె అవకాశం ప్రార్థనా పసల్ద్వారా కృప ఇచ్చిన దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. జాన్సీ ఆంటీ బంధువులు కూడ నాకు ఆత్మీయులయయారు. విడువని ఎడబాయని సన్నిహిత బంధాన్ని నాతో పెంచుకొని విలువైన ప్రేమతో ఆదిరించు క్రీస్తునే సదా సేవించి మహిమ పరచుచున్నాను. ప్రభువే విజయుడు సజీవుడు సిలువలో నీకు నాకు విజయము చేకూర్చారు. శ్రమలో శోధనలో మరణ బంధకములో శాంతి సమాధానము దయచేయు దేవుడు, ఆశ నిరాశలలో, ఆమేదనలో ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేశాడు. ఏ పాపము నన్ను ఏలనీయకుండా, ఏ అపాయము రాకుండా కాపాడువాడు, కునకడు నిద్దపోడు. నేను నమ్మినవాడు నమ్మదగినవాడు దీిరా�యువుతో దీిర�శాంతంతో దీవించి దీనత్వం నేరాపడు. మేలు చేత కీడును ఎలా జయించాలో నేరాపడు.
""నేను నా ఇంటివారు యెహోవాను సేవించెదము�� ఈ అవకాశము కలిగించిన
188 జయశీల సోదరి ప్రేయర్ పసల్ ద్వారా సి.డి.లో రికార్డు చేయగా గ్రేస్ విజయ ఆంటీగారు రాసి ప్రచురించు అవకాశము కలిగించారు. నా పరిచర్యలో నామాకార్థ రక్రైస్తవురాలిగా ఉన్న అరుణ తల్లి ఎంత ప్రార్థించిన నమ్మలేదు. ప్రార్థనలో నిద్దపోయేది. నాతో పరిచయం పెంచుకొని దేవుని శక్తిని గుర్తించి వారిని రక్షించి గొప్ప సాక్షులుగా లండనులో నేడు వీధి ప్రసంగాలు చేయు కృపను ఇచ్చారు. మనము దేవుని ప్రతికలుగా ఉన్నాము. నన్ను చూచినవారు ప్రభువును చూడాలి. మాటలు, చూపులు ప్రభువును చూపాలని ఆయన ప్రేమ చూపాలి. ఆయనను మహిమ పరచాలి అని నా ఆకాంక్ష. బాల్యం నుండి నన్ను కనిపెట్టి చూస్తూ విద్యలో ప్రగతిని ఇచ్చి ఉన్నత స్థలంలో నిలిపి, రక్షణ స్థిరత వెంటనే బాప్తిస్మము ద్వారా క్రీస్తు భడడ్గా నన్ను మార్చారు. అనేకులను రక్షించే ఆత్మల జాలరిగా చేసారు. నామకార్థ రక్రైస్తవులు సిగ్గుపడి ఉజ్జీవం పొందులాగునా నాలో క్రీస్తును కనపరచు ప్రతికగా నన్నుంచారు. నాకు ఆత్మీయత గల ఆంటీలను ఇచ్చి ఈ రీతిగా నేను అనేకులకు ఆత్మీయు తల్లిగా జీవించే ధన్యత ఇచ్చారు. నా ఇద్దరు పిల్లలు మారుమనససు పొంది బాప్తిస్మము అనుభవం ద్వారా పరిశుద్ధాత్మ నడిపింపుతో సాక్షులుగా జీవించుట నా భాగ్యముగా భావించి సదా దేవుని స్తుతిస్తున్నాను. నా సాక్ష్యము చదువుఉన్న మీరంతా గొప్ప దేవునిని ప్రేమించి సేవించి ఆయన కొరకు జీవించాలని నా దీన ప్రార్థన. మనందరకు ప్రభువు నిత్య జీవము ఇచ్చి ఆశీర్వాదించను గాక! ఆమెన్. 189
సజీవ సాక్ష్యములు

సాక్ష్యం 16. కనికరము గల కరుణామయుడగు
క్రీస్తు నన్ను రక్షించి నడిపించారు.
గొందీి శాంతి
""మీరు లోకమునకు ఉపపయియున్నారు, మీరు లోకమునకు వెలుగై యున్నారు.�� మత్తయి 5:13, 14
ప్రార్థన :
మొదటిగా ప్రభువు నా జీవితములో చేసిన
అద్భుతములను వివరించు ధన్యత ఇచ్చినందుకు క్లుప్తంగా
ప్రార్థించి నా స్వకీయ సాక్ష్యము వివరిస్తాను
ప్రభువు నా జీవితం పట్ల కనికరము కలిగి చేసిన
అనేక మేలుల్రై వందనాలు నీవిచ్చిన జ్ఞానముతో వివరించు ధన్యత ఇచ్చినందుకు నా జీవితమంతా నీ మహిమార్థము నమ్మకమైన సాక్షిగా జీవించు కృప నీ యందు నన్ను నీ నోటి బారగా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.
ప్రభువు నామములో మీకు శుభములు నా పేరు శాంతి మా తల్లిదండ్రులకు 6 మంది ఆడ్రిల్లలముగా జన్మించాము. ఎన్ని ఇబ్బందులైదురైననా లోటు లేకుండా జీవించాము. మా అమ్మమ్మ మొదటిగా క్రీస్తును నవ్ముట ద్వారా ఆమె సంతతిలో నేడు గొప్ప విద్యావంతులైన దాకటర్లు, ఇంజనీర్లు అధిక విద్యావంతులైన సంతతిగా దీవించబడినారు. మా మామయ్యలు కొందరు సంపూరణ సేవ్రై ఆత్మపూరుణలై అద్భుతములు, ప్రవచనములు వివరించుచు భక్తులుగా దైవపరిచర్యకు అంకితము చేసుకోగలిగారు. ప్రభువు చిత్తములో ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక క్రీస్తే దేవుడని నవ్మాలని బైబిలు బోధిస్తుంది గనుక మా అమ్మమ్మకు చాలా సంవత్సరాల క్రితము భయంకర రకన్సరు రోగము ఆశీర్వాదకరంగా మారి అనేక తరాలు హిందా పూజలతో విగ్రహారాధనకు దారంగా పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి ఘనమైన సాక్షులుగా నేడు జీవిస్తున్నారు.
190
సువార్త ప్రకటించు పాదములు సుందరములైనవి. ఏలారు ప్రాంతములో ఒక ఉద్యోగి తన విరామ సమయంలో సువార్త బోధిస్తూ యేసు నామములో ప్రార్థించి స్వస్థతల ద్వారా అనేక హిందు గృహాములలో క్రీస్తును సీవాకరించు ధన్యతనిస్తుండేవారు. మా అమ్మమ్మ వ్యాధికి ఆ రోజులలో సరైన వైద్యం, మందులు లేనందన మరణస్థితికి దగగరపడుతున్న రోజులలో ఎవరో క్రీస్తు నామములో ప్రార్థించగానే రోగాలు పోతాయి అనే ఆశ కలిగించారు. ఆ దైవజనుడు హిందా మతసు�ల గృహాలలో సేవాచ్చగా ప్రవేశించి వారు దేవాసించే రక్రైస్తవ సిద్ధాతాలు ప్రయోగించుటకు చాలా ఇబ్బంది కలిగినను అవసరతను బట్టి ఆ దైవజనుని ఆహ్వానించారు. కొబ్బరి నానెను ప్రార్థించి యేసు రకతంగా మార్చినారని నమ్మి ఆమెకు రాసి ప్రార్థించిన వెంటనే ఆ రోగము అమ్మమ్ము దూరమైంది. నాకు బాల్యంలో ఆ అనుభవం చెరగని ముద్గా మగిలింది.
మా తోబుట్టువులంతా మా అమ్మ మామయ్యలు బంధువులంతా ఈ అద్భ�తానికి సాక్షులము. ఆ దైవజనునికి భాషా వరము ప్రవచన వరము కూడ ఉన్నందన ఆయన ప్రసంగాలు, ప్రార్థన, ప్రవచనాత్మకంగా జరిగిన ఘటాటలు, జరుగబోవునవి వివరించు రీతిని బట్టి మా స్వకీయులు సమీపసతులకు మొదటిగా విగ్రహారాధనకు దూరమై క్రీస్తును నమ్మి వెంబడించారు. ఒక మామయ్యకు చాలా సందేహాలు ఉండేవి చాలా వ్యతిరకించేవాడు. ఆ దేవుడెవరో కనిపించి మాట్లాడితేనే నమ్ముతానని వాదించేవాడు. మేమంతా ఆయన కొరకు ప్రార్థించాము. దేవునిచే ఘనమైన పాత్రగా వాడుకొనుటకు ఇష్టపడిన క్రీస్తు ఆ రాత్రి తెల్లవారు వేళ్లో ""నేనే నిజమైన దేవుడను నా కొరకు మందిరము ని]్మంచాలి అనేకులకు ఆత్మ జాలరిగా ఉండాలని తెలిపారు.
విజయవాడ సమీపంలో ఎనికేపాడులో సహవాసం ద్వారా మా స్వకీయులు హిందా మతాన్ని వదలి రక్రైస్తవులుగా ఒకేసారి 13 మంది పరిశుద్ధాత్మను పొందుకోగలిగారు. కొంత కాలములోనే 42 మంది బాప్తిస్మము పొంది స్థానిక ప్రజలకు ఆశ్చర్యము కలిగించారు. మా మామయ్యకు బలమైన ఆత్మాభిషేకము ఇచ్చి జా�ననేత్రము అనుగ్రహించారు. సంఘములో వివరించే ప్రసంగాల వివరాలన్నీ నేను అక్క శ్రద్ధగా విని పశ్చాత్తాప్ము ద్వారా రక్షణానుభవం పొందాము. 1972వ సంవత్సరములోనే నేను మా నాలుగవ అక్క భాషలతో 191
సజీవ సాక్ష్యములు మాట్లాడుట భాషలకు అర్థము చెప్పు వరము అపొసతలుల కార్యములు
2వ అధ్యాయంలో అగ్ని అభిషేకము పొందిన ఆది రక్రైస్తవుల అనుభవాలన్ని ఆ రోజుల్లోనే పొంది అత్యధికంగా ఆనందించేవారు. లోకాశలపై మమత లేనివారంగా యుకత వయసులో ప్రభువును ఆరాధించు ప్రజలముగా మా దినచర్య కొనసాకగది. కాని కొన్ని ఆర్థిక సమస్యలు, శోధన బాధలు ఎదురయినపుడు మొదటి ప్రేమను కోలోపయి నిరుత్సాహ స్థితిలో ఆత్మలో తీవ్రత కొర్తగా ఉండిననా, కృంగిన వేళ్లో బభంగపడిన వేళ్లో ప్రభువు దయతో లేవనెత్తి కనికరముతో పునరుజీ�వింపచేసి ఆయన శాంతితో నింేపవారు. ఆర్థికంగా కోలుకోవాలనే ఆశతో నిజమాబాదు సమీపంలో కూల్రడింకు షాపు ఆరంభించాము. ప్రతి దినము క్రమంగా వాక్యము చదివి ద్యానిస్తూ ప్రారి�ంచేకొనేదానను.
ప్రతి విధమైన కలల ద్వారా అనేక ఆత్మీయు విషయములను బోధించుట ద్వారా క్రీస్తు సన్నిధి నాతో ఉండేది. ఆర్థికంగా కోరిన ప్రతి పఘలము దక్కని స్థితిలో పెద్దల సలహా పాంటించి విశాఖపట్నంలో వ్యాపారం ప్రారంభించదలిచాము. నేను ప్రభువు చిత్తము అడిగి ప్రార్థించగా మంచి జవాబు రాలేదు. నా ఆత్మీయు తండ్రిగా మా మామయ్య 2 లక్షల 50 వేల ఖరచుతో రివెాడల్ చేసి మరలా వ్యాపారం ఆరంభించాము భర్త సమీపంగా లేడు. ప్రభువా, ఒంటరి జీవితంలో నాకు తోడండి, నాకు సహాయం చేయండని ప్రార్థన చేసేదాన్ని. రిపేరు ఖరచులు 6 వేలు సరిపోవు రీతిగా అద్భుతంగా, అనాహ్యారీతిగా సహాయపడినారు. ఒక సందర్భములో బంధువుల ఇంటిలో వివాహానికి వెళ్ళాము. పసైతానును స్పష్టంగా చూచాను. మా మామయ్యలు భక్తి గల ఆత్మపూరుణలైన విశ్వాసులు ఒక గదిలో నిద్దపోతున్నారు. నేను ఒక గదిలో మెలకువగా ఉండి పసైతానును ఎదురించాలని ప్రార్థన చేస్తుండగా మా మామయ్యలు ఆత్మలో గట్టిగా భాషలతో ప్రార్థించుట గమనించాను.
ప్రవచనాత్మంగా మంచి ఉపదేశములనిచ్చేవారు. నా కొరకు ప్రార్థించగా సరియైన సమ్మతి గల జవాబు రాలేదు. అవ్మా, శాంతి పసైతాను జల్లెడ పట్టి బాదించబోతుంది. జాగ్రత్త మెలకువగా ఉండి ప్రార్థించుకో అన్నారు. నా భర్త ఎల్లారెడిడ్లో ఉండగా నేను 800 కి.మీ. దారంలో భడడ్లతో విశాఖలో
192 కాపురముండేదానిని వ్యాపార పరంగా లారి తీసుకొని లోడు వివిధ ప్రాంతాలకు రవాణా చేయు సమయంలో విశాఖ నుండి ఇచ్చాపురము ప్రయాణము చేయుటకు సిద్ధమయిన లారిని డ్రైవరకు అప్పగించాను. చాలా ఖరచు పెట్టి ఆ స్థాయికి తేగలిగాను. ఆ లారి డ్రైవరు నిర్లక్ష్యము చొప్పున మొదటి రోజే యాక్సిడెంటు చేశాడు. మరణము సంబభవించకుండా దేవుడు కాపాడాడు గాని చాలా నష్టము జరిగింది. రిపేరుకు 30 వేలు ఖరచు అయినమ. పసైతాను మమ్ములను గాయపరచాలని ప్రయత్నించాడు గాని దేవుని శక్తి దానిని అడడ్గించి బభ్రధపరచినందన కేషమంగా ఉన్నాము. తల లోపల మెదడుకు గాయము కాకుండా అందరిని రక్షించిన దేవునిని స్తుతించాము.
మరొక పర్యాయము వర్షము వచ్చిన రోజు వెుట్లపై నడచినపుడు జారి పడిపోయాను. విపరీతమైన నడుము నొపిప ఆవరించింది. ఎక్సర తీసినపుడు వెన్నెముకలో పూసల మధ్య ఖా� ఏరపడినందన ఆపరషన్ చేయాలని వైద్యులు తెలిపారు. అప్పటికే అపెంటైడిపసైటిస్తో పాటు మాడు ఆపరషన్లు చేయించుకొని బలహీన స్థితిలో ఉన్నాను. ఆపరషన్ చేయకపోతే మంచముపై ఉండాలని డాకటర్లు బైదిరించారు. మా మామయ్యలను ఉదయాన్నే లేచి ప్రశ్నించగా మాకు తెలియకుండానే ఉచ్చరింపశక్యము గాని మాలుగులతో తానే మా పక్షంగా విజ్ఞాపన ఆత్మలో ప్రార్థన చేయుటకు సహాయపడిన దేవునికి సోత్రతము చెల్లించాను. ఆ రాత్రి నల్లని ఆకారం ఇంటి నుండి బయటకు వెళ్ళుట నేను చూచి దేవుని స్తుతించాను. పసైతాను శకుతలను ఎదురించగల శక్తి యేసు రక్తము, యేసు నామము గనుక వీటిని ప్రతికషణము తలంచుట విశ్వాసికి అత్యవసరతగా గ్రహించాను. ఆ పసైతాను ఇంటిలో ఉండగా 2సం��ల వయసు గల బాబు చాలా ఏడ్చాడు. రెండు సార్లు నా భర్త బిడ్డలు నేను బండి మీద నుండి పడిపోయాము.
మామామయ్యకు గండె జబ్బు వచ్చింది. డాకటర్లు గండెపై గట్టిగా కొట్టి }పిరి తెప్పించారు. హిజికయా వలై 15 సంవత్సరములు ఆయుష్షు పొడిగించి దీవించారు. నా భర్తకు వ్యాపారం లేదు భారంగా ప్రార్థన చేసి దేవుని చిత్తం తెలసుకోవాలని ఉపవాసముతో పట్టుదలతో దు:ఖంతో ప్రార్థించాను. అది పగలు 3 గంటల సమయం అయిననా నా గదిలో గొప్ప వెలుగును చూచాను. 193
సజీవ సాక్ష్యములు ప్రభుని స్వరము విను భాగ్యము లభించింది. మామయ్య ప్రవచనం నాకు ప్రభువు చెప్పిన వాక్యము ద్వారా గొప్ప ఆదరణ కలిగింది. నీ భారము యెహోవా మీద మోపుము ఆయన నిన్ను ఆదుకొంటాడు. నీ కాలోచన చెప్పి బోదిస్తానని చెప్పిన ప్రభుని మాట నాటి నుండి నేటి వరకు నెరవేరుపగా అనుభవిస్తూ దేవుని స్తుతిస్తున్నాను.
బహు దు:ఖముతో ప్రార్థన చేశాను
""ప్రభువా, నన్ను స్వస్థపరచు లేదా నీ రాజ్యములో చేరచుకో��
నా ్రశమానుభవాలు, నా వేదనలు నేను పుట్టింటి వారికి గానీ, బందువులు, స్నేహితులకు చెప్పుకోలేదు గాని నీవే దికుక అని యెహె�షాపాతు చేసినట్లు హిజికయా చేసినట్లు కన్నీళ్ళు విడచుచూ వెురపెటాటను. ప్రభువు కనికరించి నెమ్మది ఇచ్చారు. విశాఖపట్నం వదలి ఎల్లారెడిడ్కి చేరి వ్యాపారం చేయాలని బంధువులంతా నిర్బ�ందించారు. వారు పెట్టుబడిగా పెట్టిన వాపారాలు కలిసి రాలేదు. ఒక్క లక్ష రూపాయల చెకుకను అందించినట్లు ప్రభువు నాకు కలలో చూపారు. ప్రభువు చిత్తంలో లేనట్లు గ్రహించి నన్ను రక్షించి, నా నషాటల నుండి విమోచన కలిగించారు. కలలో నషాటన్ని చూపించి కాపాడారు. మాకు వ్యాపారము లేదన్న ప్రార్థనలకు జవాబుగా ప్రభువు ఒక ఎలక్ట్రిక్ షాపు చూపించారు. 5, 6 సంవత్సరములు లాబాలు లేనపపటికి కృంగిపోలేదు. దేవుడు చూపించాడని నిరీక్షణతో కనిపెటాటము.
ఆ రోజులలో స్వంత ఇల్లు కావాలని దేవునిని ప్రార్థన చేశాను. మాకు గతంలో డబ్బు ఇవవావలసినవారు సొవ్ము చెల్లించినందన కొంత సొవ్ము మాకు లభించింది. ఆ తరువాత మా మాడవ అక్కకు వివాహము కాలేదు. ఆమె ఉద్యోగం చేస్తున్నందున అందరి అవసరములు గమనించి చూచుకొను మంచి మనససుతో ఆర్థికంగా మాకు సహాయపడింది. దేవుడు చెప్పి ఆరంభంచిన వ్యాపారము అద్భుతంగా అభివృద్ధి చెందుటను బట్టి భడడ్లకు మంచి విద్యను అందించాము. పెద్దబాబు మంచి ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నబాబు రష్యాలో వైద్య వృత్తిలో చేరాలని చదువుకున్నాడు. ఎవరినీ డబ్బు అడగకుండా అన్ని అవసరములు తీరచు ధన్యత ప్రభువే అందించారు. బిడ్డలు ఇద్దరు ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడాలని నేర్పించాను. రక్షణ స్థిరత కావాలని
194 ప్రార్థించాను. ఇద్దరు బాబులు రక్షణ పొంది నీటి బాప్తిస్మము తీసుకొన్నారు. పెద్దబాబు బెంగళూరులో వేదాంత విద్య చదువుకొని సువార్తికునిగా ప్రభువు కొరకు జీవించాలని నా ప్రగాడిడ వాంచి. అమ్మ వ్యాపారంలో కొంత కాలము ఉండి నీ కోరిక తీర్చగలనని హామీ ఇచ్చాడు. దయతో ప్రార్థన చేయండి. ప్రతిచోట నా బిడ్డలు సాక్షిగా ఉండాలని నా ఆశ. చిన్నబాబు విదేశంలో తన తోటివారిని సమకూర్చి బైబిలు స్టడీ ప్రార్థనల ద్వారా విశ్వాసుల గంపును తయారు చేశాడని విని చాలా సంతోషించి దేవుని స్తుతించాను.
అంతము వరకు ఏ శోధన లేక దేవునిలో జీవించి మంచి సాక్షులుగా ప్రభువును మహిమ పరచాలని నా జీవిత ఆశయము. మాడవ కుమారుడు హైస్కూలులో చదువుతున్నాడు. ఎవరి సహాయము అందుకోని రీతిగా ప్రభువు పై నా కుటుంబము నేను నిత్యము ఆధారపడడము నేరచుకొన్నాము. లోక ఆశలు కాని సహవాసము గాని తెలియకుండా ప్రార్థన ద్వారానే దేవునికి నా భడడ్లను వారి జీవితములను సమర్పించాను. మేము పని చేస్తున్న మా షాపులో పని వారికి క్రీస్తును గురించి తెలిపి ప్రార్థన సహవాసము ఆరంభించాలని ఆశించాము. మా జీవితము దేవునికి సాక్షులుగా యధార్థముగా జీవించు పద్ధతులను నా బిడ్డలు ఆశీర్వాదించబడుట చూచిన మా పనివారంతా ఎంతో ఆసక్తిగా సందేశాలు వినుట, ప్రార్థనలో ఏకీభవించుట మారకంతో ఆనందం కలిగించుచున్నది. నా భర్తకు లోతైన భక్తి జీవితం లేదు.
నా పెద్ద కుమారుడు దైవసేవకునిగా సువార్త ప్రకటించు పాదములు సుందరవైనవని అట్టి ధన్యత్రై బైబిలు కోర్సు చేయాలని కోరాను. త్వరలో వెళ్ళనై యున్నాడు. నాకు ఒక రోజు దర్శనములో తెల్లని వస్త్రములు ధరించి సేవచేయుచున్నట్లుగా ప్రభువు చూపించారు. యవవానసతుల మధ్య ఆత్మ జాలరిగా ఉన్నాడు. నా పుట్టింటివారు గొప్పవారు కాకపోయిననా 6 మంది ఆడ్రిల్లలంతా చాలా సమృద్ధితో జీవిస్తున్నారు. మా స్థితి 5 ఎకరములుండగా ఒక్కొక్క ఎకరము 10 కోట్లు విలువ చేసేది పోగొట్టుకున్నాము. పెద్దక్క పిల్లలు ఇద్దరు అమెరికాలో స్థిరపడ్డారు. ఒక బావగారు సంఘ కాపరిగా ఉన్నారు. నా సమీపంలో కొంత మందిని క్రీస్తు చెంతకు నడిపించే భాగ్యమచ్చారు. అందరూ సేవ చేయాలని 195
సజీవ సాక్ష్యములు బూదిగంతముల వరకు సాక్షులుగా జీవించాలని ప్రభుని ఆదేశము గనుక నమ్మకమైన యధార్థసేవ చేసి దేవుని సదా ప్రేమించాలనేది నా ధృడిడ నిరణయము. మా అమ్మమ్మ జీవితము అద్భుత స్వస్థతలో ఒక దైవజనుని సవాస్థా ప్రార్థన వలన రకన్సరు బాగుపడుట వలన నేడు 20 సంఘములలో అనేక ప్రజలు దైవారాధనలో ప్రభుని సేవించు ధన్యత కలిగింది. ఎందరో విద్యావంతులుగా తీర్చి దిద్దబడ్డారు. అందరూ మారుమనససు పొంది సాక్షులుగా ఆయా ప్రాంతాలలో దేవుని మహిమపరచుచున్నారు. 4 కుటుంబాలలో డాక్టు చదువుకున్నారు. నా జీవితంలో అమ్మమ్మ స్వస్థత, అమ్మ, మామయ్యల విశావాస జీవితము వారి ఆదరణ హెచ్చరికలు నా జీవితాన్ని ప్రభువు సేవకు సమర్పించుకొనే కృపను ఇచ్చాయి. ముఖ్యంగా మామయ్య ఆత్మాభిషేకములో ప్రవచనాల బలంతో చేసిన సేవ పఘలబభరితవై అనేక సంఘాలను స్థిరపరచింది. నా బిడ్డలు అట్టివారు కావాలని నా దీన ప్రార్థన. ఈ నా సాక్ష్యము వివరించుటకు సహాయపడిన శ్రీమతి జయశీల గారికి నిండు కృతజ్ఞతలు.
ప్రభువుకే సదా మహిమ కలుగును గాక. ఆమెన్.
196
సాక్ష్యం 17. నా జీవితంలో క్రీస్తే సర్వాధికారి, జీవితాలను
నడిపించే ఏకైక దైవం అని నమ్మాను.
శ్రీమతి దేవిక, కాటారు, ఆంద్ధప్రదేశ్.
""నేను నీకు తోడైయున్నాను గనుక బభయపడకుము�� యెహోషువ 3:5
ప్రభువు నామములో మీకు శుభములు నా పేరు దేవిక
నా సాక్ష్యము వివరించుటకు అవకాశమచ్చిన దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ముకోకటి దేవతలను పూజించే కుటుంబములో జన్మించాను. పూజలు చేయుట, పుణ్యకేష్రతాలు దర్శించుటలో కాలము గడిపేదాన్ని, అన్ని జన్మలలో మానవ జన్మ గొప్పది. మనలను సృష్టించిన దేవుడు ఒక్కడే ఉండి ఉంటాడు. అతనిని కనుకోకవాలి అనే తపన బాల్యం నుండి వెంటాడేది. తిరప్తి, కాళ్హాస్తి, కాశి, పాపనాశమనే }ర్లన్ని తిరిగి ఆ దేవుళ్ళలో నిజ దేవుడు ఉంటాడేమోనని గమనించి నిరుత్సాహం కలిగిననా తప్పక కనుకొకవాలని ఆశతో ఎదురు చూచేదానను.
మా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులను ఎదురొకనేవారము. అయిననా పూజలు తగిగంచేవారము కాదు. గౌరినోము, గాజులనోము చేస్తూ కుంకుమ భరణీలు 9 మందికి పంచి పెట్టి భోజనము కూడా వడిడ్సతూ తృప్తిపేదానను. తకుకవ చదువుకున్నాను. లారీ డ్రైవరుతో వివాహము జరిగింది. సంతాన పఘలం కలిగిన తరువాత 16 పఘలాల నోము చేసేదానిని ఎందుకనగా అన్ని అవయవాలు కలిగిన భడను దేవుడు ఇచ్చాడు అని కృతజ్ఞత కలిగియుండడం వలన ఖరచుపెట్టిననా, నిజదేవుడెవరో తెలిసికొనలేదు. ్రతిమార్తులకు గురువారాలు పూజలు చేస్తూ లకీ�ని ఆరాధిస్తూ కారీతక మాసంలో నెల రోజులు పూజలు చేసేదానిని.
ఒక్క పూట భోజనము చేస్తూ వెండి ప్రమదలో బంగారు ఒత్తి సాటండు 197
సజీవ సాక్ష్యములు నంచి బ్రాహ్మాణులకు బహుమతులు ఆవు నేతి పూజ, బట్టలు పెట్టుట మాఘ మాసంలో స్నానాలు, ఇవన్ని ఆచరించేదానను. నేను కుటుటపని చేసి ఆ బట్టలతో పూజ ఖరచులు ఖరచు చేసేదానను. 1971లో స్వంతంగా చిన్న ఇల్లు సంపాదించు కున్నాము. మా ఇంటి వాకిట్లో నుండి ఒక స్రీత పొలము పనులకు వెళ్ళుట గమనించే దానిని. కొన్ని రోజులుగా ఆమె కనిపించలేదు. కారణము తెలిసికొన్నాను. ఆమె క్రీస్తును నమ్మిన హిందువు స్రీత అయిననా ప్రార్థనలకు వేర ప్రాంతం వెళ్ళి దేవుని ఆరాదిస్తుందని తెలిసిన తరువాత ప్రార్థన చేయుట అనగానేమ. రక్రైస్తవులు ఎవరిని పూజిస్తారు, ఎలా ప్రార్థిస్తారో ఆమె తిరిగి వచ్చిన తరువాత తెలసుకోవాలని చాలా తపనతో ఎదురు చూచాను. ఆమె నా ఇంటి ముందు నడిచి వెళ్ళుచుండగా ఇంట్లోకి ఆహ్వానించి, ఆ క్రొత్త దేవుడెవరు? ఎలా ప్రార్థించాలి అని ఆత్రంగా ప్రశ్నించాను.
""అవ్మా, ప్రార్థన అంటే మనము మాట్లాడుకున్నట్లు దేవునితో మాట్లాడుట అన్ని వివరాలు దేవునితో చెప్పుకోవాలి. పూజలు చేయరాదు. బుట్టు తీసివేయాలి. మన పాపములు అన్నీ దేవుని ముందు ఒప్పుకోవాలి. పాపక్షమాపణ పొందాలి. దానిని మారుమనససు పొందడం అంటారు. ఇక ఆ క్రీస్తును ప్రేమిస్తూ బైబిలు చదువుతా ప్రార్థిస్తూ ప్రార్థనలకు వెళుిచా, ప్రాంతంగా జీవించగలము. నేను అదే చేస్తున్నానవ్మా�� అయితే ఆ క్రొత్త దేవుడితో ఎలా మాట్లాడాలి? ఆయనను కనుగొనగలనా? అని అడిగాను. ఆమె బైబిలులో ఒక్రేజీ చూపించి చదివి వినిపించింది.
""నీవు ప్రార్థన చేయునపుడు నీ గదిలోనికి పోయి తలుపు వేసుకొని రహాస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిపఘలమచ్చును�� మత్తయి 6:6
రహస్యముగా చేయాలని తలంచి మాడు రోజులు ఉపవాసముండి నాకు తెలిసిన మాటలతో ప్రార్థించాను. తెలియక పూజలు చేశానని చెప్పుకొని నా పాపాలన్ని వినయముగా దేవుని దగ్గర ఒప్పుకొన్నాను. నా భర్త లారీ డ్రైవరు గను కొన్ని సార్లు మాడు నెలలు వేర ప్రాంతం వెళ్ళినపుడు ఆ రోజులలో పిల్లలను సాకలుకు పంపించి విరామ సమయంలో ప్రార్థన చేసేదానిని క్రీస్తు
198 ప్రభువు నిజమైన దేవుడు సృష్టికరత ఏకైక దైవమని నమ్మకము కలిగింది. సజీవునిగా నాతో మధురమైన మెల్లని స్వరంతో ""అవ్మా, నీ పాపములు కషవించబడినమ�� అని చెప్పారు.
నా స్నేహితురాలి పాస్టరుగారు నా దగ్గరకు వచ్చి నన్ను ఆత్మీయముగా బలపరచి బాప్తిస్మము అవసరత తెలిపి వాక్యము వివరించి 4 నెలలలో బాప్తిస్మము తీసుకొనుటకు శ్రద్ధ వహించారు. ఆ పాస్టరుగారు ఆత్మ వరాలు గలవారు. రాబోవు విషయములు తెలియజేసేవారు. చెట్టు కలలో కనిపిసేత అది చెటుటను చూపిస్తుందని రాజు గ్రంథంలో ఉన్నట్లు తెలిపారు. ఆసక్తితో 5 రోజులు మంచి నీళ్ళు త్రాగి ఆహారము తినకుండా ప్రార్థన చేశాను. రగత్సెమనే తోటలో ప్రార్థించు ధ్వని వినబడింది. నాకు ఒక స్వరము వినిపించింది. దర్శనము కనిపించింది. నా పాపాలు ఒప్పుకొనే సమయంలో గతంలో కగదెలు కాసేదాన్ని, కోత కోసి కుపపల దగ్గర పని చేసేదాన్ని. గరిపసలో వడ్లు అమ్మ చెకికడాయలు కొనేదాన్ని, అవన్ని జ్ఞాపకము చేశారు. హృదయ శుది�గలవారు ధనయలు వారు దేవుని చూచెదరు అని ఉంది. నా హృదయము నిర్మలము అయిన వెంటనే స్వరంతో మాట్లాడారు. అదే మాట పాపాలు కషవించబడినవి అని ధైర్యం చెప్పారు. ఆ తరువాత దర్శనములో చెటుట వేరులో సహా పడిపోయినట్లు మొదటిగా చూచాను. నా భర్త చనిపోతారని ముందుగానే చూపించారు. ముందుగా లారి ఎకికంచిన యవవాస్తుని దర్శనములో చూచాను. నన్ను ఎకికంచాక ఒక్కదానినే లారి ్రతోకుకటకు ధైర్యం చేశాను. మరోసారి రెండు నిటాటడలో ఉన్న ఇల్లు ఒక నిటాటడపై నిలిచినట్లు చూచాను.
నా భర్త బంగ్లాదేశ్ వెళ్ళిన రోజులలో 170 రూపాయలు సొవ్ము మాడు నెలలుగా ఖరచు పెట్టుకొని సరు�కోగలిగాను. ఇల్లు పడిపోగా కట్టుటకు డబ్బులు కావాలసి వచ్చింది. ఇంట్లో బలిపీఠము కట్టుకొని శబ్దం రాకుండా ఎవరితో మాట్లాడకుండా ప్రార్థనలో గడిపేదానిని. ప్రభువు నా భర్త మరణమగునని చూపించిన దర్శినములను బట్టి మరింత తీవ్రంగా ప్రార్థించగా అయయా, భడడ్లను నేను ఎలా పోషించగలనని ఏడ్చాను.
ప్రభువు, నీకు తోడుగా ఉండి ఆదుకొంటనని అభయమిచ్చారు. నా ప్రభువు 199
సజీవ సాక్ష్యములు చూపిన రీతిగా నా భర్త మరణించారు. డబ్బు లేని విధవరాలిగా మగిలను. బూమకి పునాది లేనపుడు నిలబైటటగలిగిన సృష్టికరత నన్ను నా భడడ్లను బ్రతికిస్తానని అభయమిచ్చారు. కేవలము వాగ్దానాలపై ఆధారపడినాను. పుట్టింటికి వెళ్ళి డబ్బు తెచ్చుకోవాలని ఆశించగా ప్రభువు వాక్యం ద్వారా మాట్లాడారు.
""మాటిమాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము, అతడు నీవలన విసిగి నిన్ను ద్వేషించునేవెా�� సామెతలు 24:17
""అప్పులకు పూటపడువానితో చేరకుము�� సామెతలు 22:25
మా కాటూులో మా కులంలోనే మన్నెం తులసమ్మగారు ప్రభువును నవ్ముకొని గొప్ప విశావాసీగా జీవిస్తూ కష్టములో ఉన్న నన్ను ఆర్థికముగా ఆదుకొన్నది. పాము కరచిననా వైద్యం వద్దని ప్రార్థన ద్వారా బ్రతికింది. ప్రభువే సహాయం చేయమని చెప్పారు అన్నది. తులసమ్మలాంటి భక్తులు నన్ను ఆదుకొన్నారు. పాస్టరుగారికి కూడా ప్రభువే నాకు సహాయము చేయగా నా జీవితము ప్రాంతంగా కొనసాగింది.
నేను రక్రైస్తవ మతం పుచ్చుకొన్నాననిగాడెములో ఉన్న తకుకవ కులసు�లతో కలిసి ప్రార్థనలో ఏకీబభవిస్తున్నానని తలంచి చాలా నిందించేవారు. ప్రభువుతో చెప్పుకొని ప్రార్థించేదానిని.
""అవ్మా, తగిగంచుకో, దీనమనసు కలిగి యండాలి�� అని బోధించేవారు. నాకు తెలిసిన వారి ద్వారా బందరులో హైానీ అనే మషనరీ పఫిన్లాండు నుండి వచ్చి మంచి సాకలు నడిపిస్తూ అనేకులకు సహాయం చేస్తున్నారని తెలసుకొన్నాను. నా భడడ్లను చదివించాలని తలంచి వెళ్ళగా ఆమె చాలా సంతోషించి భడడ్లను చేరచుకొని చదువుకొనుటకు ప్రోత్సహించింది. కొన్ని సార్లు చదువు పట్ల శ్రమ ఆర్థిక ఇబ్బందుల వల్ల శోధనలు కలిగినందున తెలియకుండా బావిలో పడబోయాను, వెంటనే ప్రభువు అవ్మా అని పిలిచి రక్షించారు. ఆ తరువాత తన ఒడిలో కౌగిటిలో చేరచుకొని ఇశ్రాయేలీయులను కాపాడిన మేఘ స్తంభము, అగ్ని స్తంభము కావాలని అడిగాను. ప్రభువు
200 విధవరాలి పట్ల అధిక దయ చూపువాడు గనుక నాపై గొడుగు వంటి ఆకారము నిలిచి ఉండేది. నా బిడ్డలు శ్రద్ధగా చదువుకొనేవారు. బాబుకు ఉద్యోగము కూడా వచ్చింది. వాళ్ళు ఇం^్లషు చదివారు కుర్చీలో కూరో�వాలని ఆశించి ప్రార్థించేదాన్ని. రెకవెండేషన్ ఉందా నీబాబుకు ఉద్యోగము ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయేవారు. ప్రభువే నాకు అండ కోట, దుర్గము, కాపరి, తోడు అని చెప్పెదానిని. బాబు పరిస్థితి గురించి హైానీ అవ్మా గారితో చెప్పగా దొరలు వచ్చినపుడు నా బాబును దీవించి కవరులో 1401 రూపాయ బాబుకు గిపఫ్టగా ఇచ్చారు. ఇది దేవుడు వారి మనససులో ఉండి నా కుటుంబాన్ని ఆదుకొన్నారు. ఎన్నికలేని నా పట్ల ఎంతగానో దయ చూపించారని దేవుని స్తుతించాను. అనుకషణము నాకు తోడుగా ఉండి ప్రతి అవసరమును తీర్చివారు.
అనేక రీతులుగా మాట్లాడేవారు. వాక్యం ద్వారా, స్వరం ద్వారా తగిన జవాబును ఇచ్చి సమస్యలు తీర్చివారు. ప్రార్థన ప్రతి పరిస్థితి నుండి విడిపిస్తుంది. అది శాసనములను రద్దు చేయగలదు. నన్ను నా భడడ్లను తృణీకరించి హేళన చేసి మాట్లాడిన వారి మధ్య నన్ను తల ఎతతుకొను స్థితికి తెచ్చి ఘనపరిచారు. నేను మౌనినైయుంటిని నా తల ఎతతువానిగా నన్ను చేశావని దావీదు రాజు చెప్పాడు కదా. ప్రభువు నా భడడ్ల విద్యలలో తోడగా ఉండి మంచి ఉద్యోగంలో స్థిరపరిచారు. వివాహ సమయంలో క్రీస్తును నమ్మిన భడడ్లను సమకూర్చి వివాహాలన్నీ రక్రైస్తవ పద్ధతిలో చేయు ధన్యత ఇచ్చారు. వివాహ సమయంలో నాదగ్గర డబ్బు కొద్దిగా ఉంది. దేవుడినే ఆశ్రయించాను.
""ప్రభువా, నా దగ్గర 19 వేలు మాత్రమే ఉంది, ఖరచు చేశాక కొంత మగలాలి�� అవసరాలు చాలా ఉన్నవి అని ప్రార్థన చేయగా గొప్ప వివాహం జరిపించిన తరువాత 5 వేలు మగిలాయి. పెండ్లి చూచిన గ్రామసు�లంతా ఆశ్చర్యపడినారు. ప్రభువును నమ్మిన విధవరాలిని దేవుడే రక్షించుచున్నాడని గ్రహించాను. నా కుమార్తెకు పెండ్లి అయిన తరువాత పురిటి సమయంలో ఖరచు చేయుటకు తల్లి ఇంటికి రావాలి. ఈ భారము కుమారుడిపై వేయరాదని ప్రార్థించాను. కేవలము నా దగ్గర్ 9 రూపాయలు మాత్రమే ఉంది. ఆ రోజులలో కుటుటపని చేసి సంపాదించేది చాలేది కాదు. నేను ఇద్దరి వ్యకుతల దగ్గర డబ్బు 201
సజీవ సాక్ష్యములు అడిగి తీసుకోవచ్చును అని ప్రభువు కలలో చెప్పారు. ఇద్దరు స్నేహితురాలి దగ్గర్ 35 రుపాయలు లభించనట్లు దేవుని సహాయం పొందాను. అద్భుతంగా సరిపోయింది. రెండవ భడడ్ కానుపకు ఆపరషన్ తప్పదని ప్రభువు ముందుగానే హెచ్చరించారు. ఎవరిని అప్పు అడుగుటకు ఇష్టపేదాన్ని కాదు. ముందుగానే డబ్బులు సమకూరచుకొని 300 రుపాయల ఖరచులన్నీ నేనే భరించాను. వెటట కలిగినను కాపురము మానదు. అనే మాట వినబడింది. బంధువులు కొందరు స్నేహితులు హేళన చేసి అవమానకరంగా మాట్లాడి, శోధనలకు గురిచేసిననా ప్రభువే నా ప్రక్కన ఉండి తప్పించారు. ఆ తరువాత ప్రభువు నన్ను డిపసంబరు 15వ తేది నుండి 40 రోజులు ఉపవాసము ద్వారా ప్రార్థనలో గడపాలని తెలిపారు. ఎందువలన నాకుమారునికి అపాయము సంభవిస్తుందని, దానిని తప్పించుట కొరకు ప్రార్థన చేయాలని నాకు సరిగా తెలియజేయలేదు గాని, నా భడడ్లను రక్షించుటకు ప్రార్థించాలని ప్రపరపణ ఇచ్చారు.
అదే రోజులలో ఒక రాత్రి నా కుమారుడు తాను చెల్లిని దర్శించాలని ప్రయాణము చేయాలని వెళ్ళాడు. వచ్చే సమయంలో కరెంటు తీగ తగిలి ఆరు మంది మరణించు ప్రమాదము నుండి తప్పిపోగా రక్షించిన యేసు మాకు కాపరిగా ఉండి తోడుగా ఉన్నారు. మా బాబు ప్రయాణంలో తెలియక ఒక పాడు పడిన బావిలో చీకటి రాత్రి పడిపోయాడు. అరచి కేకలు వేసి రక్షించమనగా ఒక రాడడు పట్టుకొని వ్రేలాడి అరచిన పిలుపు విన్న దారపు ఇంటివారు పరుగెత్తుకొని వచ్చి ఒక త్రాడు ఆసరగా ఇచ్చి పైకి రావడానికి కృప చూపారు. ప్రతి మేలు వెనుక కీడు దాగి ఉంటుందని తెలసుకొని మెళ్కువతో ప్రార్థించుట, నిబ్బరము కలిగి ఉండుట, ఎడతెగక ప్రార్థించుచు ఆయన సన్నిధి కోరుతా, నా భడడ్ల కొరకు ప్రార్థన చేస్తూ నా కాలము సదివానియోగము చేయు రీతిగా ప్రభువు నన్ను దీవించి ఒంటరి జీవితాన్ని ప్రాంతంగా గడిపే కృపను ఇచ్చారు.
ప్రతి అద్భుతము గురించి తోటివారికి సాక్ష్యము చెప్పి ప్రభువును ఘనపరిచేదానిని. ప్రతి రోజు తోటి స్రీతలతో కలిసి 2 గంటల వరకు ప్రార్థనలో గడిపేవారము. ఒకరోజు చాపమీద పండుకొని విశ్రాంతి తీసుకొనే సమయంలో
202 అవ్మా, లైవ్ము, అనే స్వరము వినబడింది. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి అపాయము జాగ్రత్త అన్న స్వరము విన్నాను. వెంటనే చీకటిలో టార్చి లైటు వేసి చూడగా పెద్దపాము కనిపించింది. నేను నమ్మిన నా ప్రభువు ఏ కీడు దరి చేరనీయకుండ హెచ్చరించి పాము కాటుకు గురి కాకుండా రక్షించారు. ఆయన పిలిచే అవ్మా అనే పిలుపు మృదు మధురంగా ఉండేది. ఆయననుధ్యానించు కాలములో జుంటి తేనె ధార్లను ఆసావాదించినట్లు తృప్తి లభించేది. వెంటనే సాక్ష్యము చెప్పాను. దావీదు చెప్పినట్లు దేవుని సన్నిధి క్రొవువా మెదడు దొరికినట్లు ఉండిన గొప్ప అనుభవం గలదిగా గుర్తించేదానను. ఒకసారి నా ఇల్లు అవ్ముకోవాలి అని ప్రయత్నం చేసి, అప్పు లేకుండా సర్వ సమృద్ధిలో నన్ను సంరక్షించారు. మరొక సారి నా కుమార్తెకు పుట్టిన పాపకు జబ్బు చేసింది. శ్రతువు కత్తి పట్టుకొని వెంటబడినట్లు ప్రభువు దర్శనములో చూపారు.
ప్రార్థన చేసి యేసు నామము, యేసు రక్తమును బట్టి తరిమ కొటటగలిగాను. నీవు టిఫిన్ చేసాక ఇంటి బయటకు రమ్మని స్వరం వినిపించింది. నాకు ప్రతి ఆలోచనను చెప్పి నడిపించేవారు. ఎదురుగా గొప్పింటి షావుకారి భార్య నన్ను పిలిచింది. క్రీస్తును గురించి చాలా సందేహాలు అడిగింది, మీ దేవుడి విశిష్టత ఏమటవ్మా అని అడుగగా మా దేవుడు, సజీవుడు గొప్ప కార్యములు చేస్తాడు అని చెప్పాను. మన బిడ్డలు చదువుకొను నప్పుడు ఏ టీచరు బాగా బోదించగలరో వారిని ఎన్నుకొని వారి ద్వారా విద్యావంతులుగా తెలివిగా ఉ ండాలని ఆశిస్తాము కద! అందుకే ప్రతి విగ్రహము కంటే సజీవుడైన దేవుని ఆశ్రయించి నేరచుకొనుట చాలా అవసరము అని బోధించాను. ఆమె డయాబైటీస్ వ్యాధితో పీడించబడు విషయము తెలిసికొని యేసు నామంలో భారంతో ప్రార్థన చేశాను. ప్రార్థన చేయు రీతి ఆమె గ్రహించింది.
దేవుడే నాకు అట్టి సేవానుభవం కలిగించి అనేకులకు క్రీస్తును గురించి సాక్ష్యం చెప్పు ధన్యత ఇస్తున్నాడు. నా విరామ సమయంలో జారకట్లు కుటటగా వచ్చి డబ్బు రాబడిని ఖరచుపెట్టుకొనే దానిని. కొన్ని సార్లు శరీరము బలహీనమయేయది. కొందరు స్రీతలు కలిసి ప్రార్థించుకొన్నపుడు బైబిలు కాలంలో 203
సజీవ సాక్ష్యములు ప్రవక్త ఆత్మ వారిలో ఉన్నట్లు నా ఆత్మ నీతో కూడా రాలేదా? అన్న రీతిగా వారి సంభాషణ పూర్తిగా నాకు తెలిసిపోయేది. దేవకి రాలేదా అనేవారు గాని లోటు లేకుండా తృపిత పరిచేవారు. నా ఇల్లు అమ్మకుండా రక్షించారు. పాస్టరుగారికి అండగా ఉండి సంఘమును ఉజీ�వముతో నడిపించేదాన్ని. చివరకు దేవుని చిత్తంలో ఇల్లు అమ్మ బందరు చేరాను. పిల్లల దగ్గర ఉండక ఒంటరిగా ఉండి 2000 రుపాయలు అద్దె చెల్లిస్తూ సేవాచ్చగా మందిరము సహవాసంలో పాలుగను కృప పొందాను. నేనున్న ప్రాంతంలో సమీప గ్రామాలకు వెళ్ళి నాకు ప్రభువు చేసిన అద్భుతములు అన్ని సాక్ష్యము చెప్పి అనేకులను విశావాసంలో నడిపించుటకు ప్రయాసపేదాన్ని, కృషాణ జిల్లా కాటారు గ్రామంలో మన్నెం తులసమ్మగారు చాలా మంచి సాక్షిగా ఉండేవారు. అట్టి భక్తుల సహవాసం కోరదాన్ని.
బావనంద గాడెము, బావ దేవరపల్లి వంటి గ్రామాలు వెళ్ళేదాన్ని. పరిమతమైన భోజనము ద్వారా ఎకుకవగా మెళ్కువతో ఉండి ప్రార్థన చేసేదాన్ని నా మరదలు కూడా నా మాటలు విని రక్షణానుభవం పొందింది. నా పిన్ని కూతురు, మా అనుభవాల ద్వారా రక్షణ పొంది బాప్తిస్మము పొందింది. ఆ రోజులలో ఆమె కొడుకు ప్రమాద వశాత్తు మరణించాడు. క్రీస్తు అద్భుత రీతిగా ఆదరించి నిరీక్షణతో జీవించు ఆత్మీయ బలాన్ని ఇచ్చాడు. నా కోడలు హిందీ టీచరు పని చేసేది. ఒక రోజు వంట గదిలో పని చేసి గ్యాస్ ఆపడం మర్చిపోయింది. గదంతా వాసన వచ్చింది. అగిగ తగిలితే ఇల్లంతా కాలిపోయి ఉండేది, అందరిని రక్షించు ప్రభువా అని ప్రార్థించినపుడు అందరము కేషమంగా బ్రతికాము. ఒకసారి నేను మాట్లాడనపుడు ""నీ మాటలు ఆపి ఇతరుల మాటలు విను�� అనే శబ్దం వినిపించింది. ఎవరి మనససులో ఏమ తలంచి మాట్లాడుచున్నారో తెలియజేసేవారు.
ఆయన సర్వ శక్తిమంతుడు, మీతో ఉంటను సర్వ సత్యములోకి నడిపిస్తాను, ఆదరణ కరతను అందిస్తానన్న మాటలు అక్షరాల సత్యాలు. క్రీస్తు సజీవుడు మనరకన్నడా ఇవ్మానుయేలుగా, తోడు ఉంటాడు ఇది నా సాక్ష్యము. ప్రతి చిన్న విషయంలో వివేకాన్నిచ్చి నడిపించేవారని తెలుపటకు నా జీవితములో
204 ఒక ఘట్టము చాలు అనుకుంటను. ఒకరోజు అన్నం కూరలు వడిడ్ంచుకొని ప్లేటు ముందర కూర్చొని అన్నం తిన దలిచాను, అవ్మా, ఆగు అన్నం తినవద్దు, ఆపు అన్నారు, వెంటనే ేప్లటును మాత పెట్టి బభ్రదపరిచాను. ఆ క్షణములో మా దగ్గర బందువు ఇంటికి వచ్చారు ఆ భోజనము వెంటనే ఆయనకు పెట్టి ఆ రోజు ఉపవాసము ఉండి దేవుని స్తుతించాను, ఆ తరువాత ప్రభువు బోధించారు అవ్మా, అన్నం తినిఉంటే ఆ బంధువుకు వెంటనే అన్నం వండి పెటటలేవు కదా, అందుకే నీవు తినకుండా ఆపానని చెప్పారు. మరొక సారి రాచపుండు వచ్చిన స్రీతని దర్శించి ప్రార్థించమని చెప్పారు. భారంతో కన్నీటితో ప్రార్థన చేయగా స్వస్థత లభించింది.
ఎవరైనా బాధలలో ఉన్నచో లేదా రోగ్రగసు�ల దగ్గరకు వెళుిమని స్పష్టంగా తెలిపి ప్రార్థన చేయమని చెప్పేవారు. గండె జబ్బు వచ్చిన స్రీత కొరకు ప్రార్థించగా నెమ్మది కలిగింది. నా భడడ్లకు ప్రమాదము సంభవించగా గాయపడకుండగా తప్పించారు. ప్రతి సంఘటనను ముందుగా తెలియజేసేవారు. నా ఆలోచన కరత యగు దేవుని రాత్రింబవళ్ళు అంతరింద్రియమున నేరుపను అని దావీదు చెప్పినట్లు నా జీవితంలో ఎన్నో హెచ్చరికలు, పాఠాలు నేర్పి ఒంటరి జీవితంలో తోడుగా ఉన్నారు. ప్రతిచోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ఆత్మాభిషేకము నివ్ము ఆత్మీయురూపుండా, అని పాడుచూ ప్రార్థించగా అనేక అవకాశాలు ఇచ్చి ప్రభువు దీవించారు. ఒకరోజు }రిలో ఉండగా కొందరు టి.వి. సీరియల్ చూడాలని త్వరపడి ఒక ఇంటికి వెళ్ళుచు చూచి వారిని ఆపాను. టి.వి.లు చూసే సమయం కాదు దేవుని ధ్యానిస్తూ ప్రార్థించాలని చెప్పి రక్షణ సువార్త బోధించి వారికి ప్రార్థించు విధము నేరాపను. వారిలో ఒకరు సంపూరణ సేవలో నిలిచి యండుట నారకంతో ఆనందము కలిగిస్తుంది.
ఇంట్లో అద్దెకు ఉన్న వారికి సువార్త బోదించేదానిని, నేను గాడెము వారితో కలిసిపోయానని నిందించారు. నేడు వారు కూడ క్రీస్తు ప్రేమకు సాక్షులై కులాలు అంతరాలు మరచి గాడెములో ప్రార్థనకు వస్తున్నారు, బాప్తిస్మము పొందువరకు కొందరు విశ్వాసులను బలపరచి స్థిరపరిచే వరకు అవిరామంగా కృషిచేయుట గొప్ప శాంతి, తృప్తిని పొందుచున్నాను. ప్రభువు ప్రేమ నన్ను 205
సజీవ సాక్ష్యములు బలవంతం చేస్తుదని పౌలు తెలిపాడు.
ఒక సంవత్సరము విజయవాడలో కానవాకేషను జరుగుచున్నదని తెలిసి వెళ్ళుటకు ఆశించి ప్రార్థించాను. ప్రభువు ""అవ్మా, నీవు వెళ్ళవద్దు వరా�ల వల్ల పందెర్లు పడిపోయి ఆటంకం ఏరపడుతుంది అన్నారు. నిజంగానే ఆ శనివారము పందెర్లు పడుట ఆశ్చర్యపడాను. బందరులో ఉండగా నేను చాలా బలహీన స్థితిలో ఉన్నట్లు చూపించారు. నిజంగానే అనారోగ్యం వల్ల ఆసుప్రతి పాలయయాను. ప్రభువు చెప్పినట్లు దర్శనములు తెలిపిన రీతిగా ప్రతి సంఘటన జరుగుట నేనే ఆశ్చర్యపేదాన్ని. సర్వం సృష్టించిన దేవుడు నాలాంటి అనామకురాలికి అతి సన్నిహితంగా ఉంటా సహాయపడుటను బట్టి నా సాక్ష్యము విని ఆ క్రీస్తు పట్ల ప్రేమను విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకొనేవారు నేను వివరించిన సాక్ష్యము మీరు వినుట మరియు చదువుట ద్వారా ఆ ప్రభుని చెంతకు అతి సన్నిహితంగా చేరాలని నా దీన ప్రార్థన.
నా కుమారెతల భడడ్లందరికీ రక్షణానుభవాన్నిచ్చారు. ప్రతి ప్రార్థనకు జవాబు దొరికింది. ఒకసారి ఇంటి వెనుక దొడిడ్లో ప్రార్థన చేయగా దేవదాతలు కనిపించారు. ఒకావెుకు నా గురించి తెలియజేసారు. దేవికకు దేవదాతలు తోడు ఉండేవారు గాని శోధకుడు బాధ కలిగిస్తాడు అని హెచ్చరించారు. ఆమె గురించి నాకు తెలియజేసేవారు, ఏదోవిధంగా అందరికి ప్రభువు తోడుగా ఉండి ఆదరించి, ధైర్యపరచి, హెచ్చరించి విశావాసంలో స్థిరపరుస్తున్నారు. కొన్ని సార్లు ఒంటరితనం వలన బాధ కలికగది. ప్రభువా చెటుటకు కొమ్మ ఉంటే పక్షికి ఆధారంగా ఉంటుంది, నా గతి ఏమటి అని అడిగాను. అపుడు ప్రభువు నా తలను ఆయన ఒడిలో పెట్టుకొని తల్లి పసిభడను లాలించిన రీతిగా ఆదరించారు. చివరిగా క్రీస్తును నమ్మిన విశావాసీగా నేను చెప్పవలసిన సందేశ మేమనగా నేడు అంత్య గడియలలో ఉన్నాము, పనలన్న సేవ చేసి ఎతతబడాలి బండ సందన పావురమా అని ఇరుకులో నుండి ఎగురుట కష్టమే నీ ముఖము కనిపించనివ్ము, నీ స్వరము వినబడనివ్ము అని ప్రభువు చెప్పుచున్నాడు, మనము ప్రార్థించువారంగా ప్రేమలో ఎదగాలి. విశావాసంలో సాగిపోవాలి. ఈ మాటలు ప్రభువు నాకు సాటిగా బోధించిన సత్యాలు మీకు వివరిస్తున్నాను నారకన్నో సత్యాలు బోధించి ఆత్మీయంగా బలపర్చారు. అన్ని అవసరాలు
206 గమనించి తీర్చివారు. చాలా సార్లు చాలా అమాయకంగా జీవించేదాన్ని.
ఒక సంఘటన వివరిస్తాను. ఒకసారి నేను బందరు వెళ్ళవలసి వచ్చింది. నా దగ్గర డబ్బు ఉండేవి కాదు, ఎంత ఉన్నదో లెక్క పెటైటదాన్ని కాదు. జారకట్లు కుటుట కూ� చేసేదాన్ని ఎవరైనా అడిగితే ఇచ్చేదాన్ని ఒకసారి బందరు బససు ఎకిక కూరచున్నాను. ఎవరో నా భుజము తట్టి పిలిచారు. ఈ డబ్బులు తీసుకోండి అన్నారు. నాకు వద్దు అన్నాను పట్టుబట్టి నా చేతిలో బైట్టి బససు దిగి వెళ్ళిపోయారు. నిజానికి నా డబ్బుసంచిలో డబ్బులు లేవు. ఎవరో అడిగినపుడు ఇచ్చాను అది జ్ఞాపకం లేదు. నా దగ్గర డబ్బులు లేవని నాకు తెలియదు గాని నేను నమ్మిన దేవునికి తెలసు. అందురకై ఏలియాను కాకులతో పోషించారు కద. సారెప్తు విధవరాలిని ఆదుకున్నారు. నన్ను కూడ కనిపెట్టి ఆదరించారు. అవసరం తీర్చారు. హల్లెలూయ. మరొకసారి డబ్బులేనపుడు అమ్మ నీకు ఇవ్వమని చెప్పింది నీవు ఆమెకు ఇచ్చావంట అని అవసరంలో తెచ్చి ఇచ్చారు. ఒకసారి జరుగబోవు ప్రమాదాల*్న కూడా చూపించేవారు.
ఒకరాత్రి కలలో పెద్ద చెట్లు త్రవివా పడగొటట డానికి ప్రయత్నించి వెళ్ళిపోయి నట్లు చూపారు. మా జీవితాలపై అసాయతో నేను కుట్టిన బట్టలు నా కుమారెత ఇవ్వవలసిన వారి ఇంటికి వెళ్ళి అందజేయు సమయంలో తీసి గంటలో పడవేశారు నాపై నిందలు వేసి బాధించేవారు. మా ఇంటి ప్రక్కన గడిడ్వాము ఉండేది. మేము ఇంట్లో లేని కాలంలో దానికి అగ్ని అంటుకొని కాలిపోయింది. మా ఇల్లు కాలిపోతందని అందరు తలంచారు. ఆ అగ్ని గోడవలై నిలువుగా కాలి ప్రక్కనన్న మా ఇంటిని తాకలేదు. ఆ కాలిన వామును చూచినవారు, చాలా ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యకరుడు ఆలోచనకరత బలవంతుడైన దేవుడు, నిత్యడగు తండ్రి, సమాధానకరత, నా రక్షకుడు ఈ రీతిగా నా జీవితాన్ని నడిపించిన ర్థదసారది� నా క్రీస్తుకు సదా స్తుతి మహిమ కలుగునుగాక. ఆమెన్. 207
సజీవ సాక్ష్యములు