5. దేవుని రాజ్యమునకు ఆహ్వానము – తృణీకారము
ప్రియులారా, దేవుడులోకమును యెంతోప్రేమించం చున్నాడు. యేనంక్రీనస్తానందున్న పావక్మమావణ, నిత్య జీవమును పొందవలెనని కోరుకొనుచున్హాడు (యోహాను 3:16; 5:24). మత్తయి 11:28లో యేసుక్రీస్తు "ప్రయాసపడి, భారము మోసికొనుచున్న సమస్త జనులారా నాయొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతునని” చెప్పెను, అయితే ఆనాటి యూదులు ఆయన పిలుపును తృణీకరించిరి. యెరూషలేమును గూర్చి 'యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీయొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉ 0డుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద కేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్మోమారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు బల్లకపోతిరి” అని యేసుక్రీస్తు దుఃఖించెను (మత్తయి 23:37). యూదులు క్రీస్తును, క్రీస్తు రాజ్యముయొక్క ఆహ్వానమును తృణీకరించి, ఆయనను సిలువ వేసిన రీతిలో అనేకంలం నేటి దినములలో కూడా దేవుని రాజ్య ఆహ్వానమునం తృణీకరించుచున్హారనుటకు యీ క్రింది ఉపమానములు పరిశుద్ధ గ్రంథములో చెప్తబడెను.
(1) యిద్దరు కుమారులు (మత్తయి 21:28-32) :
మత్తయి 21:30 వచనములో ఒక మనుష్యుడు తన రెండవ కుమారునితో ద్రాక్షతోటలో పనిచేయుమని చెప్తగా అతడు, 'నేను పోయెదనని” చెప్తి, పోలేదని వ్రాయబడినది. క్రీస్తును తృణీకరించు వారిలో మొంటిరకము “చేసెదమని” బాహ్మముగా చెప్తి, చేయకుండు వారు. లూకా 6:46లో యేసు క్రీస్తు, నేను చెప్పమాటల ప్రకారము మీరు చేయక, 'ఫభువా, ప్రభువా' అని నన్ను పిలుచుట యెందుకు ?” అని ప్రశ్నించెను. ప్రభువా, ప్రభువా' అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించునని యేసుక్రీస్తు మత్తయి 7:21లో సెలవిచ్చెను. కొరాజీను, బేత్సయిదా అను పట్టణముల వారు యేసు యెన్ని అద్భుతములు జరిగించినను వారు మారు మనసు పొందకుండుట చూచి, వారిని గద్దించెను (మత్తయి 11:21). యాదులు ఆయన చుట్టు పోగై, నీవు క్రీస్తువైతే మాతో చెప్పమనగా ఆయన, 'మీతో చెప్తితినిగాని మీరు నమ్మరు” అనెను (యెహాను 10:25). యిర్మియా 8:6లో పశ్వాత్తాపడువాడు ఒకడును లేడని వ్రాయబడిన ప్రకారము శాస్త్రులు, పరి సయ్యలు అనేకులు ఆయనను త్యణీకరించిరి (మార్కు 8:31).
అయితే, మత్తయి 21:28,29 వచనాల్లో పైన చెప్తబడిన మనుష్యుడు తన పెద్ద కుమారునితో ద్రాక్షతోటలో పని చేయమని చెప్తగా, వాడు 'పోను” అని ఉత్తరమిచ్చి, తరువాత మననం మార్పుకొని, పోయెనని వ్రాయబడినది. రెండవకుమారుడు శాస్త్రులు, పరినయ్యాులను సూచిస్తే, పెద్ద కుమారుడు సుంకరులు, పాపులను సూచిస్తున్నాడు. కనుకనే యేసుక్రీస్తు మత్తయి 21:31లో నంంకరులును, వేశ్వలును మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్ప చున్హానని ప్రధాన యాజకులతో చెప్పెను. పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహాను బోధను, తమ విషయమైన దేవుని సంకల్పమును తృణీకరించగా, సుంకరులు యోహాను బోధవిని, బాప్తిస్మము పొంది, దేవుడు న్మాయవంతుడని యొప్పుకొనిరి (లూకా 7:29,30).
దుష్టుడు తాను చేసిన పాపములన్నింటిని విడిచి, నాకట్టడలను అనుసరించి, న్మాయమును జరిపించిన యొడల అతడు మరణము నొందడు, అవశ్వముగా అతడు బ్రదుకు నని దేవుడు సెలవిచ్చు చున్హాడు (యెహెక్కేలు 18:21). అవిధేయులుగాను, మోనపోయినవారుగాను, నానా విధములైన దురాశలకును, భోగములకును దాసులైయుండి, దుష్పత్వమునందును, అనసూయయందును కాలముగడుపుచు, యొకనినొకడు ద్వేషించుచున్న ప్రతివారును రక్షకుడైన క్రీస్తు యొక్క కృపను కోరుకొని, రక్షింపబడి, పరిశుద్ధాత్మ ద్వారా నూతన న్వభావము పొందవలెనని దేవుడ మానవులనందరనీ ఆహ్వానిస్తున్హాడు (తీతు 3:3-7)
(1) దువ్వులైన ద్రాక్షతోట కావులు (ముత్తయ 21:33-44; మార్కు 12:1-12; లూకా 20:9-19)
యేసుక్రీస్తు 'ఆహ్వానమును' త్రోసిపుళ్చి, ఆయనను తృణీకరించు వారిలో రెండవ రకము వారిని గురించి యీ ఉపమానము తెలియ జేయుచున్ద్హది. రెండవ రకమువారంు నిక్కచ్చిగా, బాహోటవుగా యేంనంను ధథిక్కరింతంరం యూదామతపెద్దలు, ప్రధాన యాజకులు, పరిసయ్యులను గూర్చి యేసు ఈ ఉ పమానము చెప్పెను. యీ ఉపమానము చెప్తిన వెంటనే తమను గూర్చియే దానిని చెప్తెనని ప్రధానయాజకులును, పరిసయ్యాలును గ్రహించి, యేసుక్రీస్తును పట్టుకొన జూచిరి (మత్తయి 21:45,46).
ఈ ఉవవాన వాక్య భాగమం (6మత్పంం 21:33-44) పరిశీలించినట్లయితే, యీ క్రింది విషయములు మనము గ్రహించుదుము.
(1) 33వ వచనము : యింటి యజమానుడు ద్రాక్షతోట నాటించెను:
తండ్రియైంన దేవుడు యింటియజమానుని, ఇశ్రాయేలు జనులు ద్రాక్షతోటను సూచిస్తున్నారు. దేవుడు ఇశ్రాయేలు జనులను ఏర్పరచు కొనెననియు, వారు ఆయన సేవకులనియూు, తనకు కీర్తి, స్తోత్ర మహిమలు కలుగుటకై ఇశ్రాయేలు వంశస్థులను దేవుడు పిలిచెనని పరిశుద్ద గ్రంథము సెలవిచ్చుచున్తది (యెషయా 41:8; 1దినవృత్తాంతములు 16:12-14; యిర్మియా 13:11)
(2) యింటి యజమానుడు ద్రాక్షతోటకు కంచెవేయించెను :
కంచె దేవుని ధర్మశాస్త్రమును, న్వాయవిధులను సూచిస్తున్నది. ఆయన తన వాక్మము యాకోబునకు తెలియజేసెను. తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను (కీర్తన 147:19). కంచె ద్రాక్షతోటకు రక్షణని చఛ్చినట్లు దేవుని వాక్కము శతృవు నెదిరించుటకు మనకు సహాయపడును (మత్తయి 4:1-11; ఎఫెసీ 6:17).
(3) యింటి యజమానుడు ద్రాక్షతోటలో ద్రాక్మలతొట్టి తొలిపించెను :
ద్రాక్షల తొట్టి ద్రాక్షతిత్తుల నుండి ద్రాక్షారనము తీయబడుటకు వాడబడును. తోటలోని ద్రాక్ష తీగెలు ఫలములు ఫలించి, వాటిని తొట్లలో వేయబడుట ద్వారా తియ్యటి ద్రాక్షారసము లభించినట్లు, ఇశ్రాయేలు జనులు యిర్మియా 13:11లో చెప్తబడినట్లు దేవునికి కీర్తి, స్తోత్ర మహిమలు కలుగు జీవితము జీవించవలెనని దేవుడు ఉద్దేశించియున్హాడు.
(4) యింటి యజమానుడు వ్రాక్షతోటలో గోపురము కట్టించెను
ద్రాక్షతోట కావలివారు గోపురము(లేక బురుజు) యెక్కి, ద్రాక్షతోటచుట్టూ జంతువులు లేక మనుష్యాలెవరైనా వున్హయెడల కనుగొందురు. ద్రాక్ష తోటను కాచుటకు యీ బురుజు ఉపయోగపడును.
యింటి యజమానుడు ద్రాక్ష తోట నాటించి, కంచె వేయించి, ద్రాక్షల తొట్టి తొలిపించి, గోపురము కట్టించిన తరువాత కాపులకు దాని గుత్తకిచ్చెనని మత్తయి21:33లో చదివెదము. ఇశ్రాయేలు జనులు దేవుని మార్గములో నడుచునట్లు చూచు బాధ్యతను ధర్మ శాస్త్రోస దేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధానయాజుకులు, యూదుల మత పెద్దలు కలిగియుండిరి. ద్రాక్షతోట కావలి వారు బురుజునెక్కి, ద్రాక్షతోటను కాయుచు, ద్రాక్షతీగెలు ఫలించినపుడు ద్రాక్షతొట్టి ద్వారా వాటి రసమును తీసి, యింటి యజమానునికి అప్పగింపవలెను. అదే రీతిలో యూదుల మతపెద్దలు దేవుని న్యాయ విధులను ఇశ్రాయేలు జనులకు బోధించి, వారు దేవునికి తిరగబడి, అన్య దేవతలను పూజింపకుండా హెచ్చరించి, దేవుని మహిమపరచు జీవితములు వారు జీవించునట్లు సహాయపడవలెననునది దేవుని వుద్యేశ్చ్యమైయున్షది.
అయితే, మత్తయి 21:34-36 వచనాల్లో యింటి యజమానుడు పండ్లకాలము సమీపించినపుడు తన దాసులను కాపుల యొద్దకు పంపినపుడు వారు కొందరిని కొట్టి, కొందరిపై రాళ్లురువ్వి, మరికొందరిని చంపినట్లు మనము చదువుచున్నాము. యిదే విధానములో, దేవుడు తన ప్రవక్తలను పంపినపుడు యూదులమత పెద్దలు, శాస్త్రులు, పరిసయ్ములు జరిగించిరి. 2 దినవృత్తాంతములు 36:15-16లో, “వారి పితరుల దేవుడైన యెహావా తన జనులయందును, తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారియొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచువచ్చెను. ఆయన పెందలకడ లేచి, పంపుచువచ్చినను, వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించిరని” వ్రాయబడినది. యేసు క్రీస్తు శాస్త్రులు, పరిసయ్యులతో, 'ఇదిగోనేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్తులను పంపుచున్నాను; మీరు వారిలో కొందరిని చంపి, సిలువవేయుదురు. కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి, పట్టణము నుండి పట్టణమునకు తరుముదురని' చెప్తెను (మత్తయి 23:34)
చివరికి యింటి యజమానుడు తనకుమారుని నన్మానించు దురనుకొని, తన కుమారుని, కాపుల యొద్దకు పంపగా వారు అతనిని ద్రాక్షతోట వెలుపట పడవేసి, చంపిరి (మత్తయి 21:39). యిదే విధానములో దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును యీలోకమునకు పంపినపుడు యూదుల ప్రధాన యాజకులు, అధికారులు ఆయనను తృణీకరించి, శిబిరము వెలుపల సిలువవేసిరి (లూకా 23:21; హెబ్రీ 13:12,13.
యూదులు క్రీస్తును తృణీకరించినందుకు 'దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని” మత్తయి 21:43లో చెప్తబడినట్లు అన్యజనులు క్రీస్తును అంగీకరించి, రక్షణపాందిరి.
(0) పెండ్లివిందు (మత్తయి 22:2-14)
ప్రియులారా, యేసు క్రీస్తును తృ్యణీకరించు వారిలో మూడవరకమును గురించి తెలుపుతూ, పెండ్లి విందు అను ఈ ఉపమానము చెప్తబడినది. మూడవ రకమువారు క్రీస్తు పిలిచినపుడు ఆ పిలుపును “అలక్ష్యము” చేయుదురు లేదా “ఉ దాశీనతి కనబరచెదరు.
మత్తయి 22:2-14లో వ్రాయబడిన పెండ్లి విందు అను ఈ ఉ పమానమును పరిశీలించిన యెడల క్రింద తెలుపబడిన విషయములు గమనించెదము.
(1) పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన యొక రాజను పోలియున్హది (మత్తయి 22:2) :
పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు ఒక పెండ్లి కుమారుడు గాను (యోహాను 3:29), ఆయన విమోచించిన సంఘము ఒక పెండ్లికుమార్తె గాను (ప్రకటన 19:7,8; 21:2,9) వర్ణింపబడియున్హారు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకు, సంఘమనబడిన పెండ్లికుమార్తెకు వివాహము జరిగించి, పెండ్లి విందు ఏర్పరచి, ఆ విందునకు మానవులనందరినీ ఆహ్వానించుచున్హాడు.
(11) పెండ్లి విందు గురించి మనము ఆలోచించిన యెడల నాలుగు విషయములు మన దృష్టికి వచ్చును.
1. పెండ్లి వస్త్రములు 2. తిండివంటలు 3. సంతోషము 4. సహవాసము
1) పెండ్లి వస్త్రములు : సాధారణముగా వివాహములకు వెళుతుశ్హవారు వివాహములో అందరికీ చక్కగా కనబడవలెనన్న ఉద్దేశ్యముతో మంచి వస్త్రములు ధరించి, వెళ్లుదురు. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె మరెంతో చక్కని వస్త్రములు ధరించు యుందురు. పరిశుద్ధగ్రంథములో చెప్పబడిన యీ వివాహమునకు, పెండ్లి వింధదుకం వచ్చుటకం దేవుడం వ్రజలకందరికీ “రక్షణ వన్రములను” యివ్వగోరుచున్హాడు. అందుకే యెషయా 61:10లో 'ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి యున్హాడు. నీతి అను పైబట్టను నాకు ధరింప జేసియున్హాడు” అని చదివెదము.
2) తిండివంటలు: పెండ్లి విందులో రకరకములైన తిండివంటలుంండంనుం. వుత్తంం 22:4లో రాజు, “ఇదిగో నా విందు సిద్ధపరచియున్న్హాను; ఎద్దులును, క్రొవ్వినపశువులును వథింపబడినవి; అంతయు సిద్ధముగా వున్నది” అని సెలవిస్తున్నాడు. యెషయా 25:6లో “ఈ పర్వతము మీద సైన్యములకధిపతియగు యెహావా సమస్త జనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును. మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును. మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును” అని దేవుడు చేయు విందును గురించి వ్రాయబడియున్వది.
3) నంతోవుము : వివాహమునకు వచ్చిన వారందరూ సంతోష వదనములతో కనిపిస్తారు. పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన గొర్రెపిల్ల (యేసుక్రీస్తు వివాహములో పాల్గొనువారు కూడా మిక్కిలి సంతోషము కలిగియుందురు (ప్రకటన 19:7) దేవుడు వారికి యేసుక్రీస్తునందలి రక్షణానందమును అను గ్రహించును (యెషయా 51:11; 61:10; 1పేతురు 1:8-9).
4) నహవానము =: పెండ్లి విందు సహవాసమును సూచిస్తున్పది. యేసుక్రీస్తు మనకిచ్చుచున్న జీవాహారమును, జీవజలమును స్వీకరించుట ద్వారా (యోహాను 4:14; 6:35; 7:37) ఈ ఉపమానములో చెప్తబడిన పెండ్లివిందులో యేసుక్రీస్తుతో కూడా సహవాసము కలిగియుందుము. క్రీస్తు రాజ్యములో ఆయన బల్లయొద్ద అన్నపానములు పుఛచ్చకొనెదము (లూకా 22:30). ఈ సహవాసమునకు (1కొరింధి 1:9; 1 యోహాను 1:3) దేవుడు మానవులను ఆహ్వానిస్తున్నాడు (ప్రకటన 22:17.
అయితే, మత్తయి 22:4-6వచనాల్లో చెప్పబడినట్లు రాజు తన దాసులను పంపినపుడు పెండ్లి విందుకు పిలువ బడినవారు రానొల్లకపోయిరనియు, అలక్ష్యము చేసి, ఒకడు తన పాలమునకును, మరియొకడు తన వర్తకమునకు వెళ్లిరి. మరికొందరు రాజు యొక్క దాసులను పట్టుకుని అపమానపరచి, చంపిరనియు చదువు చున్నాము. 'మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానాొల్లరు” అని యేసుక్రీస్తు యోహాను 5:40 లో యూదులనుద్దేశించి చెప్పెను. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు (యోహాను 1:11).
మత్తయి 22:8-10వచనములలో పిలువబడిన వారు పెండ్లి విందుకు రాకుండుటను బట్టి రాజు తనదానులతో రాజమార్హములకు పోయి,మీకు కనబడువారినందరిని పిలువుడని చెప్తెనని చదివెదము. యూదులు క్రీస్తు రాజ్యమును తృణీకరించుటను బట్టి అన్యజనులనేకులు, ఆయన యందు విశ్వాసముంచిరి (మత్తయి 8:11). పరిశుద్ధ గ్రంథములో రోమా 15:12లో "మరియు యెషయా యీలాగు చెప్పుచున్హాడు. యెప్షుయిలోనుండి వేరు చిగురు, అనగా అన్యజనులనేలుటకు లేచువాడు వచ్చును; ఆయనయందు అశ్మజనులు నిరీక్షణయుంచుదురు” అని వ్రాయబడిన ప్రకారము అన్మజనులనేకులు యేసుక్రీస్తు
రక్షణను పొందుచున్నారు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు యొక్క వివాహపు విందులో
పాల్గొనుటకు “రక్షణ వస్త్రములు” లేక పెండ్లి వస్త్రములు” తప్పనిసరిగా అవసరము అన్న నత్యమును మత్తయి 23:11-13 వచనములలో గమనించుదుము. ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవుడిచ్చుచున్న యీ రక్షణ వస్త్రములను కలిగియున్హారా ?
(3) గొవ్త విందు (లూకా 14:16-24) :
"పెండ్లి విందు ఉపమానమునకు తుల్యమైనది' “గొప్తవిందు” ఉ పమానము. ప్రభువైన యేసుక్రీస్తు యీరెండు ఉపమానములను రెండు వేర్వేరు నందర్శములలో చెప్పెను. 'పెండ్లి వింద ఉపమానము ఇశ్రాయేలు జనులనుద్దేశించి చెప్తబడగా, 'గొప్తవిందు" ఉపమానము అందరినీ ఉద్దేశించి చెప్తబడినట్లున్నది. “గొప్ప విందు ఉపమానములో యేసుక్రీస్తును త్యణీకరించు వారిలో నాలుగవ రకమును గూర్చి చెప్తబడినది. వీరు “అనేక సాకులు” చెప్తి, యేసుక్రీస్తు పిలుపును త్రోసిపుచ్చుదురు.
'గొప్టవిందు” అనునది యేసుక్రీస్తునందు మనకున్న మహిమైశ్వర్శ్యమును (కొలొస్సి 1:27), ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును (ఎఫైసి 1:3), శోధింప శక్కముగాని ఐశ్వర్యమును (ఎఫెసి 3:8) సూచిస్తున్నది. లూకా 14:16 లో 'ఒక మనుష్కుడు గొప్పవిందు చేయించి, అనేకులను పిలిచెను” అని వ్రాయబడినది. యీవచనము దేవుడు క్రీస్తునందు మానవుల కందరికీ సిద్ధపరచిన గొప్ప ఐశ్వర్యమును అనుభవించుటకు అందరినీ ఆహ్వానించుచున్హాడన్న సత్యమును తెలుపుచున్నది. రోమా 1:6లో 'మీరును యేసుక్రీస్తు వారుగా వుండుటకు పిలువబడియున్హారని” వ్రాయబడియుశ్నది. ఆయన, మనుష్మాలందరు రక్షణ పొంది, నత్యమును గూర్చిన అనుభవజ్మ్ఞానముగలవారైయుండవలెనని యిఛచ్చయించు చున్హాడు (1 తిమోతి 2:4)
లూకా 14:18లో విందునకు పిలువబడిన వారు ఏక మనస్సుతో నెపములు చెప్తసాగిరని వ్రాయబడియున్నది. లూకా14:18-20 వచనములలో వారు చెప్తిన నెపముల వివరములు యివ్వబడినవి. వీటిని పరిశీలించినచో కొందరు వ్యాపారార్ధ్థమైన పనులను బట్టియు, మరికొందరు కుటుంబ సంబంధ బాధ్యతలను బట్టియు నెపములు చెప్తి, విందు కొరకైన పిలుపును తృణీకరించిరి. యేసు క్రీస్తు మరియ, మార్తలయింటికి వెళ్లినపుడు, మరియ యేసు పాదముల యొద్దకూర్చుండి, ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని కలిగియుండెను. యేసు మార్తతో, 'మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారముకలిగి, తొందర పడుచున్హావుగాని అవసరమైనది ఒక్కటే. మరియ ఉ త్తమమైన దానిని యేర్చరచుకొనెను, అది ఆమె యొద్దనుండి తీసివేయ బడదని”
ఆమెతో చెప్పెను (లూకా 10:38-42). యేసుక్రీస్తు, 'దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెదుకుడి. అప్పుడవన్నియు మీకు అనుగ్రహింపబడును” అని ఐహిక విచారము చేయువారిని ఉద్దేశించి చెప్పెను (మత్తయి 6:33).
గొప్తవిందు సిద్ధ పరచిన మనుష్యుడు రాలేమని నెపములు చెప్తిన వారిని బట్టి కోపగించి, పట్టణపు వీధులు, సందులలోని బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్జివారిని గొప్తవిందునకు పిలిపించెను. యూదులు సువార్తను తృణీకరించుట బట్టి అన్మజనులు సువార్తను నమ్మిరి (మత్తయి 21:43). యూదుల మత పెద్దలు సువార్తను త్యణీకరించుటను బట్టి సుంకరులు, పాపులు సువార్తను నమ్మి, పరలోక రాజ్యములో ప్రవేశించిరి (మత్తయి 21:31-32).
ప్రియులారా, ఈ అధ్యాయములో యేసు క్రీస్తును తృ్యణీకరించు ఆయా రకముల వారిని “ఇద్దరు కుమారులు”, 'దుష్టులైన ద్రాక్షతోట కాపులు), పెండ్లి విందు), “గొప్ప విందు అను ఉపమానముల ద్వారా చూచితిమి. యేసుక్రీస్తు 'యెవడైనను దప్తిగొనిన యెడల నా యొద్దకువచ్చి, దస్తి తీర్పుకొనవలెను (యోహాను 7:37), ప్రయాసపడి, భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును (మత్తయి 11:28)” అని చెప్పెను. ప్రకటన 22:17లో, 'దప్తిగొనిన వానిని రానిమ్ము; ఇఛచ్చయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము' అని వ్రాయబడినది. యేసు క్రీస్తు ఆహ్వానమును త్యణీకరింతురా ?
